ప్రతి సంవత్సరంలాగానే బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చి క్రీస్తు శ్రమల కాల ధ్యానముల పుస్తకమును ఒక్క ప్రత్యేకమైన అంశంతో ప్రచురిస్తుంది, దీనిని ప్రీస్ట్ బిషప్ డా AJC శోభన్ బాబు, BCEC వ్యవస్థాపకుడు & మోడరేటర్ గారు రచించడం జరుగుంది. అలాగే ఈ సంవత్సరం కూడా *దేవునితో సమాధాన పడుడి* అనే అంశమును ౨ కొరింథీయులకు 5:20మూల వాక్యంతో తయారుచేయడం జరిగింది. ఈ 8 పేజీలను కలిగి ఉన్న ఈ హాండ్బూక్ లో ఈ సంవత్సరపు అంశం గురించి ప్రీస్ట్ బిషప్ గారు రాసిన లెంటెన్ కథనం, BCEC లెంటెన్ ఆర్డర్ ఆఫ్ సర్వీస్, 40 రోజుల శ్రమలకాల పఠనములతో కూడిన అంశములను, గుడ్ ఫ్రైడే మరియు పునరుద్ధాన పాఠాలతో కూడిన ఈ బుక్లెస్ట్లను ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో ప్రచురించటం జరిగింది. ఇది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చి, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా వారి యొక్క సొంత ప్రచురణలు. ఈ రోజువారీ ధ్యానాముల కోసం మీరు మా యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించవచ్చు.