Tollywood Magazine Telugu September - 2017

Page 1

RNI NO: APTEL/2003/10076

SEPTEMBER 2017 VOL 14 ISSUE 9

/tollywood /tollywood

TOLLYWOOD.NET

p  





 



Kajal

          

Aggarwal


 

1.   2.   3.  4.   5.   6. TUWJ  7.   8.  9.    


“HAPPINESS IS NOT SOMETHING YOU POSTPONE FOR THE FUTURE; IT IS SOMETHING YOU DESIGN FOR THE PRESENT.” Murali Mohan Ravi

Credits:

Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Content Editor Photographer Publication Consultant Distributed By

: : : : : : : :

Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud R.K. Chowdary Raghurama Raju Kalidindi Murthy

Follow Us On :

Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 SEPTEMBER 2017

టాలీవుడ్ P 3


వి

జయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి చిత్రం భారీ విజయం సాధిస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమాపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించగా అంతకు మించి వివాదాలు కూడా చుట్టుముడుతూనే ఉన్నాయి . తాజాగా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు చూశాడట ! సినిమా మహేష్ కి బాగా నచ్చడంతో ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్ ల వర్షం కురిపించాడు . ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు హీరో విజయ్ ని డైరెక్టర్ సందీప్ రెడ్డి ని పొగడ్తలతో ముంచెత్తగా వాళ్లకు మహేష్ కూడా తోడవడంతో ఇక విజయ్ దేవరకొండ ని ఆపతరమా ! తనెల లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి భారీ విజయం సాధిస్తూ భారీ వసూళ్ల ని సాధిస్తోంది . అర్జున్ రెడ్డి చిత్రానికి సరికొత్త ఊపు వచ్చింది , కలెక్షన్ల కు తోడు మహేష్ పొగడ్తలు కూడా ఆ చిత్ర యూనిట్ లో జోష్ ని నింపనున్నాయి .



4 P టాలీవుడ్




ప్ర

ముఖ మీడియా ఫిల్మ్ శిక్షణ సంస్థ గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడెమీ నిర్వహించిన మిస్టర్ అండ్ మిస్ ఇండియా పోటీలు ముగిశాయి. ఈ నెల 24న హైదరాబాద్ లోని అమృతా క్యాజిల్ హోటల్లో గ్రాండ్ ఫైనల్స్ వైభవంగా జరిగాయి. ఈ గ్రాండ్ ఫైనల్ పోటీలకు నాయిక రూబీ పరిహార్ జ్యూరీ సభ్యురాలిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడెమీ ఛైర్మన్ దీపక్ బల్దేవ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాంపు వాక్ లతో మోడళ్లు హొయలెత్తించారు. ముంబైకి చెందిన రితేష్ శెట్టి ఆర్జే మిస్టర్ ఇండియా టైటిల్ ను గెల్చుకోగా...బెంగళూరుకు చెందిన రమ్య ఆర్జే మిస్ ఇండియాగా ఎంపికైంది...ఇతర విజేతల వివరాలు.....

నదీమ్ భార్గవ ఫస్ట్ రన్నరప్ ఆర్జే మిస్టర్ ఇండియా (హైదరాబాద్) పుష్ప ఫస్ట్ రన్నరప్ ఆర్జే మిస్ ఇండియా (శివమొగ్గ) దేవ్ సూర్య సెకండ్ రన్నరప్ ఆర్జే మిస్టర్ ఇండియా ( చెన్నై) అమందా డికాజ్ సెకండ్ రన్నరప్ ఆర్జే మిస్ ఇండియా ( చిక్ మంగళూరు) ప్రీతమ్ ఎన్డీ థర్డ్ రన్నరప్ ఆర్జే మిస్టర్ ఇండియా ( కర్నాటక, మైసూర్) అసీఫా హాక్ థర్ట్ రన్నరప్ ఆర్జే మిస్ ఇండియా (అస్సాం )

సత్యేంద్ర త్రిపాఠీ మిస్టర్ ఇండియా సౌత్ (బెల్గాం) నాగశ్రీ రామమూర్తి మిస్ ఇండియా సౌత్, మిస్ యాక్టివ్ 2017

టాలీవుడ్ P 5


సా

యికిరణ్‌, ప్రాచి అధికారి హీరో హీరోయిన్లుగా 'మాజీ మిస్టర్‌ ఆంధ్ర' బల్వాన్‌ ప్రధాన పాత్రలో తుల్జా భవాని ఫిలింస్‌ పతాకంపై పి.విజయ శేఖర్‌ సమర్పణలో కృష్ణమోహన్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సునీల్‌సాగర్‌, మజ్ను సొహ్రాబ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'వలపు సౌధం'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రం ఆడియోని త్వరలో విడుదల చేసి చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిజేసారు. సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన సునీల్‌ సాగర్‌ మాట్లాడుతూ.. 'లవ్‌ & హార్రర్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, ఈ చిత్రంలో ఏడు పాటలున్నాయని, నూతన సంగీత దర్శకుడు ఎస్‌.కె.మజ్ను స్వరపరచిన పాటలు శ్రోతలను అలరిస్తాయని, ఈ చిత్రానికి ఆర్‌.ఆర్‌.అద్భుతంగా చేస్తున్నారని పాటలతోపాటు చిత్రం కూడా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం' అన్నారు.

ర్శకుడు మాట్లాడుతూ.. 'నువ్వే కావాలి, ప్రేమించు' చిత్రాల తర్వాత సాయికిరణ్‌కు ఈ చిత్రం మంచి బ్రేక్‌ ఇవ్వగలదని, అలాగే మాజీ మిస్టర్‌ ఆంధ్ర బల్వాన్‌ ఈ చిత్రంలో పోలీస్‌ఇన్వెస్టిగేషన్‌ఆఫీసర్‌గా నటిస్తున్నారని ఈ క్యారెక్టర్‌ ఈ చిత్రానికి హైలెట్‌ అవుతుందని ఇంతమంచి చిత్రానికి దర్శకుడిగా అవకాశమిచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కా ఈ చిత్రంలో సత్యప్రకాష్‌, జీవా, కవిత, కోట శంకర్రావు, సంపత్‌రాజ్‌, తిరుపతి ప్రకాష్‌, దిల్‌ రమేష్‌, నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యాదగిరి, ఫైట్స్‌ : సూపర్‌ ఆనంద్‌, ఎడిటింగ్‌ : సాయి శ్రీనివాస్‌, ఆర్ట్‌ : నాగేశ్వరరావు, డ్యాన్స్‌ : బ్రదర్‌ ఆనంద్‌, కథ-స్క్రీన్ప్ ‌ లే- మాటలు-పాటలు-సంగీతం : ఎస్‌.కె.మజ్ను. సహనిర్మాతలు : మజ్ను రెహాన బేగం, కె.ఫిష్‌లక్ష్మి, నిర్మాతలు : సునీల్‌సాగర్‌, మజ్ను సొహ్రాబ్‌, దర్శకత్వం : కృష్ణ మోహన్‌.

ఇం

&

6 P టాలీవుడ్




 మా



స్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `రాజా ది గ్రేట్‌`. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్‌పై శిరీష్ నిర్మాత‌గా ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతుంది. ఈ సినిమాలో ర‌వితేజ త‌న‌యుడు మ‌హాధ‌న్ తెరంగేట్రం చేయ‌నుండ‌టం విశేషం. శ‌రవే ‌ గంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోన్న ఈ సినిమాను అక్టోబ‌ర్ రెండో వారంలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్త‌న్నారు. ఈ సంద‌ర్భంగా... ర్శకు ‌ డు అనిల్ రావిపూడి మాట్లాడుతూ - ``ప‌టాస్‌, సుప్రీమ్ చిత్రాల త‌ర్వాత నా ద‌ర్శ‌కత ‌ ్వంలో వ‌స్తోన్న మ‌రో క‌మర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ రాజా ది గ్రేట్. అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న సినిమాలో మాస్ మ‌హారాజా ర‌వితేజ‌గారు ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని అంధుడి పాత్ర‌లో క‌న‌ప‌డనున్నారు. అల్రెడి విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్కు ‌ ఆడియెన్స్ నుండి హ్యుజ్

ద‌

రెస్పాన్స్ వ‌చ్చింది. అస‌లు విష‌య‌మేమంటే, ఈ చిత్రంలో ర‌వితేజ‌గారి త‌న‌యుడు మ‌హాధ‌న్ న‌టిస్తున్నాడు. క‌థ‌లో భాగంగా ర‌వితేజ‌గారి చిన్న‌ప్ప‌టి పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తే బావుంటుంద‌నే దానిపై చాలా ఆలోచించాం. చివ‌ర‌కు ఆ పాత్ర‌కు మ‌హాధ‌న్ అయితే స‌రిపోతాడ‌నిపించి ర‌వితేజ‌గారిని అడిగాం. ఆయ‌న కూడా స‌రేన‌న్నారు. సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. అక్టోబ‌ర్ రెండో వారంలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు. వితేజ‌, మెహ‌రీన్‌, ప్ర‌కాష్ రాజ్‌, రాధికా శ‌ర‌త్కు ‌ మార్‌, శ్రీనివాస‌రెడ్డి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి రచనా సహకారం: S.కృష్ణ, సంగీతంః సాయికార్తీక్‌, సినిమాటోగ్ర‌ఫీః మోహ‌న‌కృష్ణ,‌ ఎడిటింగ్ః తమ్మిరాజు, ఆర్ట్ః ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌, ఫైట్స్ః వెంక‌ట్‌, స‌హ‌ నిర్మాతః హ‌ర్షిత్ రెడ్డి, నిర్మాతః శిరీష్‌, కధ-మాటలు-స్క్రీన్ప్లే-దర్శకత్ వం: అనిల్ రావిపూడి.

ర‌

టాలీవుడ్ P 7


 శ్రీ

కరణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నంది వెంకట్ రెడ్డి దర్శకత్వంలో నిర్మాత గొంటి శ్రీకాంత్ నిర్మించిన చిత్రం బెస్ట్ లవర్స్. శ్రీకరణ్, అమృత, ప్రీతి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రీకరణ పూర్తి చేసుకుని సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గొంటి శ్రీకాంత్ మాట్లాడుతూ..' ప్రేమకు సరికొత్త నిర్వచనం తెలిపే చిత్రం బెస్ట్ లవర్స్. దర్శకుడు నంది వెంకట్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు. ప్రతి ప్రేమికుడు, ప్రేమికురాలు చూడాల్సిన చిత్రమిది. ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ కుదిరింది. సాయికిరణ్ అందించిన ఇటీవలే విడుదలై, మంచి స్పందనను రాబట్టుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, అతి త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము'..అన్నారు. కరణ్, అమృత, ప్రీతి ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి. సాయి కిరణ్, కెమెరా: డి. యాదగిరి, నిర్మాత: శ్రీకాంత్ గొంటి, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: నంది వెంకట్ రెడ్డి.

శ్రీ 8 P టాలీవుడ్


 ప్ర

‌ ఖ న‌టి న‌దియా ప్ర‌ధాన పాత్రలో రూపొందిన ము చిత్రం తిరుక్కువరాధ‌కాది`. త‌మిళంలో ప‌దిహేను కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిన ఈ సినిమాను వైన‌వి స‌మ‌ర్ప‌ణ‌లో సువ‌ర్ణ పిక్చర్ ‌ స్ బేన‌ర్‌పై తెలుగులో `దేవి` పేరుతో విడుద‌ల చేస్తున్నారు. సువ‌ర్ణ నిర్మాత‌. డి.తుల‌సిదాస్ ద‌ర్శ‌కుడు. ప‌గ‌, ప్ర‌తీకార నేప‌థ్యంలో హార‌ర్ జోన‌ర్‌లో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ప్ర‌స్తుతం తెలుగులో అనువాద కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. `దృశ్యం` త‌ర్వాత న‌దియా పోలీస్ పాత్ర‌లో న‌టించిన చిత్ర‌మిది. ఈ సినిమాలో న‌దియా పాత్ర‌కు చాలా అద్భుతంగా ఉంటుంది. ద‌ర్శ‌కులు తుల‌సీదాస్‌గారు సినిమాను ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత సువ‌ర్ణ తెలిపారు. న‌దియా, కోవై స‌ర‌ళ,‌ ఇనియా, ఆర్తి, సంగీత‌, అర్చన ‌ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి క‌థః మ‌నోజ్‌.ఆర్‌, సంగీతంః ఎం.జి.శ్రీకుమార్‌, ఎడిట‌ర్ః కె.శ్రీనివాస్‌, సినిమాటోగ్ర‌ఫీః సంజీవ్ శంక‌ర్‌, నిర్మాతః సువ‌ర,్ణ‌ దర్శక‌ ‌త్వంః తుల‌సీదాస్.

టాలీవుడ్ P 9


సిం

గ్ సినిమాస్ పతాకంపై నాగేంద్ర సింగ్ నిర్మాతగా సునీల్ సింగ్ రానా దర్శకత్వం లో రూపుదిద్దుకుంటున్న www.మీనా బజార్ చిత్రం షెడ్యూల్ ఇటీవలే హైదరాబాద్ లో ముగిసింది. పలు కీలక సన్నివేశాలతోపాటు సుజి మాస్టర్ నృత్య దర్శకత్వం లో తొలిసారిగా మగవాళ్ల మీద ఐటమ్ సాంగ్ ని చిత్రకరించడం జరిగింది. త్వరలో హైదరాబాద్ లో జరిగే మరో షెడ్యూల్ తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తిఅవుతుంది. ధుసూదన్, వైభవి జోషి, శ్రీజిత గోష్, సునీల్ సింగ్, రాజేష్, జీవ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా మధు కే రాజన్, సంగీతం మణికాంత్ కాద్రి, మాటలు-పాటలు గోపి కిరణ్, డాన్స్ కల్పనా, అలీ, సుజి, స్టైలింగ్ ప్రియా సింగ్ సమకూరుతున్నారు .

WWW 

10 P టాలీవుడ్


 వి

. చిన శ్రీశైలం యాదవ్‌ఆశీస్సులతో శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వి. రామకృష్ణ దర్శకత్వంలో వి. ప్రవీణ్‌ కుమార్‌ యాదవ్‌(వెంకట్‌ యాదవ్‌) నిర్మించనున్న చిత్రం 'దర్పణం'. ఈ చిత్రం షూటింగ్‌ హైద్రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. తనిష్క్‌ రెడ్డి, అలెక్సియస్‌, సుభాంగి పంత్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ముహుర్తపు సన్నివేశానికి పూజా కార్యక్రమాలు చిన శ్రీశైలం యాదవ్‌ నిర్వహించగా, పరుచూరి వెంకటేశ్వరరావు మొదటి సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు. దర్శకుడు ఎన్‌. శంకర్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్‌ ఎమ్‌ఐఎమ్‌ నాయకుడు నవీన్‌యాదవ్‌, ప్రముఖ రచయిత శివశక్తిదత్తా, దర్శకుడు ఢమరుకం శ్రీనివాసరెడ్డి, కాదంబరి కిరణ్‌, కొమరం వెంకటేష్‌, బందరు బాబీ, కెమెరామెన్‌ ప్రభాకరరెడ్డి, అపూరూప్‌(శివ) తదితరులు పాల్గొన్నారు.

అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో

టుడు కాదంబరి కిరణ్‌మాట్లాడుతూ..'హైదరాబాద్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ ఇంత స్టాంగ్‌గా ఉండటానికి ప్రధాన కారణాలలో చిన శ్రీశైలం అన్న కూడా ఒకరు. ఆయన పేరే ఒక చరిత్ర. ఇక్కడ కార్మికులకు అండగా ఉంటూ, నిర్మాతలకు, దర్శకులకు తన వంతు సహాయ సహకారం అందిస్తున్నాడు. ఆయన కొడుకులిద్దరూ నవీన్‌ మరియు ప్రవీణ్‌ యాదవ్‌లు తెలుగు చిత్ర పరిశ్రమలో నాయకత్వం వహిస్తూ, యూత్‌ అందరికీ ఆదర్శవంతంగా ఉన్నారు. ప్రవీణ్‌ కుమార్‌ యాదవ్‌ నిర్మాతగా ఈ సినిమా ప్రారంభం కావడం శుభదాయకం. అలాగే తనీష్క్‌రెడ్డి

బాలనటుడిగా సుపరిచితుడు. ఈ చిత్రం హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు. త్ర నిర్మాత ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ..'దర్పణం నా మొదటి చిత్రం. ఈ కథ నాకు ఎంతగానో నచ్చింది. దర్శకుడు రామకృష్ణ కథ చెప్పిన విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. మంచి ప్రేమకథ. షూటింగ్‌కి ఎటువంటి ఆటంకం కలగకుండా పూర్తి కావాలని కోరుకుంటున్నాను. సింగిల్‌ షెడ్యూల్‌లో ఈ సినిమాను పూర్తి చేయనున్నాం...' అన్నారు. కా ఈ కార్యక్రమంలో నవీన్‌ యాదవ్‌, ఆర్టిస్ట్‌ మహేష్‌, సంగీత దర్శకుడు సిద్దార్ద్‌ సదాశివుని, సహనిర్మాత కేశవ్‌ దేశాయ్‌లతో పాటు హీరో హీరోయిన్లు పాల్గొన్నారు. నిష్క్‌ రెడ్డి, అలెక్సియస్‌, సుభాంగి పంత్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్దార్ధ్‌ సదాశివుని, కెమెరా: సతీష్‌ ముత్యాల, స్టంట్స్‌: మల్లేష్‌, ఎడిటర్‌: ఈ.ఎస్‌. ఈశ్వర్‌, పి.ఆర్‌.ఓ.: బి.వీరబాబు, సహనిర్మాతలు: కేశవ్‌ దేశాయ్‌, క్రాంతి కిరణ్‌ వెల్లంకి, నిర్మాత: వి. ప్రవీన్‌ కుమార్‌ యాదవ్‌ (వెంకట్‌ యాదవ్‌), కథ-స్క్రీన్ప్ ‌ లే-దర్శకత్వం: వి. రామకృష్ణ.

చి

ఇం త

టాలీవుడ్ P 11




మా

గంటి శ్రీనాథ్, పల్లవి జంటగా మిసిమి మూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం సమయం. ఆర్ జే వై శ్రీరాజ దర్శకత్వం వహిస్తున్నారు. గద్ద రమేష్ నిర్మాత. ఎడ్ల జయపాల్ రెడ్డి సహ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. వినాయక నవరాత్రుల పర్వదినం సందర్భంగా సమయం చిత్ర టీజర్ ను దర్శక నిర్మాతలు విడుదల చేశారు. బటి శ్రీను, ప్రియాంకా నాయుడు, సుమన్ శెట్టి, రవికుమార్, వెంకీ, కర్ణ, శ్యామ్, మేఘన, మళ్లి రమేష్, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ శ్యామ్ ధూపటి, సంగీతం ఘన శ్యామ్, ఎడిటింగ్ వేణు కొడగంటి, ఆర్ట్ శ్రీనివాస చారి, కొరియోగ్రఫీ ఛార్లి, మోహన్ కిషోర్, ఫైట్స్ నందు, ప్రొడక్షన్ కంట్రోలర్ బెక్కం రవీందర్, కో డైరక్టర్ సాయి త్రివేది, కథ, కథనం, మాటలు, దర్శకత్వం ఆర్ జే వై శ్రీరాజ.

అం

12 P టాలీవుడ్


 మా



నసా జొన్నలగడ్డ... ఇప్పుడీ పేరు అందాల ప్రపంచంలో ఓ సంచలనం. ఎవరీ అమ్మాయి? అంటే... హైదరాబాదీనే. కానీ, పుట్టింది.. పెరిగింది.. అమెరికాలో. ఇంతకీ, ఈ అమ్మాయి ఏం చేసింది? అంతగా సంచలనం కావడానికి కారణం ఏంటి? అంటే... ఈ బ్యూటీ ‘మిస్‌ఇండియా ఏసియా పసిఫిక్‌’ టైటిల్‌విన్నర్‌. నెల (ఆగస్టు) థాయ్‌లాండ్‌లో జరిగిన ‘మిస్‌ ఇండియా ఏసియా పసిఫిక్‌’ అందాల పోటీల్లో మానసా జొన్నలగడ్డ విజేతగా నిలిచారు. ‘లోర్వెన్‌ఈవెంట్స్‌’ అరుణ్‌ కుమార్, సాయిచంద్‌లు ఈ అందాల పోటీ ఈవెంట్‌ను నిర్వహించారు. మన దేశంతో పాటు శ్రీలంక, సింగపూర్, థాయ్‌లాండ్, దుబాయ్, మలేసియా దేశాల నుంచి పలువురు అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతగా నిలిచిన మానసా జొన్నలగడ్డకు ప్రముఖ సై్టలిస్ట్, కాస్ట్యూమ్‌డిజైనర్‌లియో ఆమ్‌డాల్‌కిరీటాన్ని తొడిగారు. నసా జొన్నలగడ్డ అమెరికాలో పుట్టి పెరిగినా, ఐదేళ్ల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. మాదాపూర్‌లోని ప్రముఖ పాఠశాల మెరిడియన్‌లో చదువుకున్నారు. స్కూల్‌ డేస్‌లో ‘మిస్‌ మెరిడియన్‌’ టైటిల్‌ నెగ్గారు. స్కూలింగ్‌ తర్వాత గీతమ్‌ యూనివర్శిటీలో ఇంజినీరింగ్‌థర్డ్ ఇయర్ చేస్తున్నారు. స్‌ ఇండియా ఏసియా పసిఫిక్‌’ టైటిల్‌ నెగ్గిన సందర్భంగా మానసా జొన్నలగడ్డ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఆమె మాట్లాడుతూ– ‘‘ప్రతి అడుగులోనూ నా తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారు. అలాంటి పేరెంట్స్‌ ఉండడం నా అదృష్టం. ఇక, ఈ అందాల పోటీ విషయానికి వస్తే... పోటీలు ప్రారంభం కావడానికి రెండు నెలల ముందు నుంచి నేను ప్రిపరేషన్‌ మొదలుపెట్టా. ఫిట్‌నెస్, డైట్, యోగా... ప్రతి అంశంలోనూ ఎంతో శ్రమించా. అలాగే, కమ్యునికేషన్‌స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, స్పీచెస్‌పై కాన్‌సన్‌ట్రేట్‌చేశా’’ అన్నారు. దాల పోటీల్లో నెగ్గిన అమ్మాయిలకు చిత్రపరిశ్రమ నుంచి అవకాశాలు రావడం సజహమే. ఆ విధంగా వచ్చినవాళ్లల్లో చాలామంది స్టార్‌ హీరోయిన్స్‌గా ఎదిగారు. మరి, మీరూ హీరోయిన్‌గా వస్తారా? అని మానసను ప్రశ్నిస్తే... ‘‘సినిమాల్లో నటించాలనేది నా కల. నాకు మంచి పేరు తీసుకొచ్చే,

మా ‘మి

అం

పర్‌ఫార్మెన్స్‌కు మంచి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్స్లో ‌ నటించాలనుంది’’ అని చెప్పారు. రి.. సమాజ సేవలేమైనా చేయాలనుకుంటున్నారా? అనడిగితే - "అనాథలకు నా వంతుగా సహాయం చేయాలనుకుంటున్నా. పుట్టేటప్పుడు ఎవరూ అనాథలు కాదు. ఆ తర్వాత జరిగే పరిణామాలు వాళ్లను అనాథలను చేస్తాయి. వాళ్లను ఆదుకోవాలనుకుంటున్నా'' అన్నారు.

టాలీవుడ్ P 13


 పె

ళ్లిరోజు సినిమా ఈ తరం భావాలకు అడ్డం పడుతుంది. పెళ్లికాని ముగ్గురు యువతుల చుట్టూ తిరిగే ఓ సున్నితమైన కథే ఈ పెళ్లిరోజు. ప్రతి యువతికి తనకు కాబోయే వాడి విషయంలో కొన్ని నిర్దిష్టమైన భావాలు ఉంటాయి. ఆ భావాలకు తగ్గవారిని ఎన్నుకోవాలనే అనుకుంటారు. అందుకు సమాజం, తల్లిదండ్రులు, పరిస్థితులు ఎన్నో అనుకూలించాలి. క్కోసారి తాము కోరుకున్నా పెద్దలు అంగీకరించకపోవచ్చు. మరో సందర్భంలో పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. ఒక యువతీ, యువకుడికి రాసి పెట్టి ఉండకపోతే పెళ్లి జరగదని కూడా అంటారు. యువతి, యువకుడు ఇద్దరూ ఇష్టపడి కలసి జీవించాలని నిర్ణయం తీసుకుంటే ఆ బంధం కళ్యాణానికి దారి తీస్తుంది. డు మూళ్ళ బంధం నూరేళ్ళ జీవితానికి నాంది పలుకుతుంది. పెళ్లిగురించి చాలా చిత్రాలే వచ్చి ఉండవచ్చు. అయితే ఈనాటి సమాజం, యువతరం అభిరుచులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన చిత్రమిది. అందుకు అనుగుణంగానే అన్నీ వర్గాల వారిని ఆకట్టుకునే అంశాలతో కూడిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం అన్నారు. ర్మాత సురేష్ బల్ల మాట్లాడుతూ.. ఇప్పటివరకు పెళ్ళి గురించి చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పటి సమాజం, యువతరం అభిరుచులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన చిత్రమిది. దుల మంగిశెట్టి మాట్లాడుతూ.... ఈ పెళ్లిరోజు చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చెయ్యడానికి కృషి చేసిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ అని.. అతనికి కృతజ్ఞతలు తెలియజేసారు. టల రచయిత వెంకట్ మళ్లూరి మాట్లాడుతూ.. యువతరాన్ని ఆకట్టుకునే మంచి చిత్రమిది. ఇంట మంచి చిత్రంలో నేను కూడా పని చేయడం సంతోషంగా ఉంది అన్నారు. నీయోగ్ మోషన్ పిక్చర్స్ పతాకంపై నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో సురేష్ బల్లా, మృదుల మంగిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేష్, మియాజార్జి, రిత్విక, నివేత పెతురాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. గీతం : జస్టిన్ ప్రభాకరన్, మాటలు:వెంకట్ మల్లూరి, పాటలు:వెన్నెలకంటి, భువనచంద్ర, డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి, సహా నిర్మాత:జె.వినయ్

మూ ని

మృ

'పెళ్లి రోజు' సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ సందర్భంగా

ర్శకుడు నెల్సన్ వెంకటేశన్ మాట్లాడుతూ... జీవితంలో మర్చిపోలేని, మధురమైన రోజు పెళ్లిరోజే. పెళ్లిరోజు గురించి చాలా మంది కలలు కంటారు. ఆ కలల్ని సాకారం చేసుకునే వరకు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఏ యువతీ యువకుడికైనా పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది. పెళ్లి చూపుల్లో ఎంపిక చేసుకునే భాగస్వామి జీవితాన్నినందనవనం చెయ్యవచ్చు. నరకానికి దారీ చూపించవచ్చు.

14 P టాలీవుడ్

మా సి ది

సం




     ప్ర

ముఖ కవి, గాయకులు వరంగల్‌శ్రీనివాస్‌కు తెలుగు యూనివర్శిటీ కీర్తి పురస్కారంతో సత్కరించింది. 26 సినిమాలలో పాటలు రాసి, నటించి, ఎన్నో ఉత్తమ పురస్కారాలు అందుకున్న ఈ గాయకుడు అస్సామీ లంబాడీ, గోండు, కోయ, బెంగాలీ, బడిస్సీ, థిమ్స ఇలా 18 భాషల్లో పాటలు పాడి ఎందరినో చైతన్య పరిచిన కళాకారుడు వరంగల్‌ శ్రీనివాస్‌. ప్రస్తుతం తెలంగాణ సంస్కృత శాఖలో రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న వరంగల్‌ శ్రీనివాస్‌ను సెప్టెంబర్‌ 31న హైద్రాబాద్‌ తెలుగు యూనివర్శిటీ ప్రాంగణంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ఆచార్య టి. పాపిరెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఎస్‌.వి. సత్యనారాయణ, ప్రముఖ పాత్రకేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవిఆర్‌ కృష్ణారావు, మాజీ ఎమ్‌. పి. తులసిరెడ్డి, తెలుగు వర్శిటి రిజిస్ట్రార్‌ ఆచార్య సత్తిరెడ్డి, విస్తరణ సేవా ఇన్‌చార్జ్‌ రాంమూర్తి, ప్రజా సంబంధాల అధికారి శ్రీనివాస్‌గౌడ్‌తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వరంగల్‌శ్రీనివాస్‌మాట్లాడుతూ..'ఈ పురస్కారం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. గురువు గారు దాసరి నారాయణరావు గారి అడవి చుక్క చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి, 'ఎవరు అన్నారమ్మా

మీరు గరీబోళ్ళని', 'త్తయ్యిందత్తయ్యి' పాటల ద్వారానూ, ఆర్‌. నారాయణమూర్తి గారి చిత్రాలలో 'ఊరుమనదిరా', 'గొర్రెబాయ్‌రో రంగా', 'వీరతెలంగాణ' చిత్రంలో 'బండెనక బండి కట్టి పదహారు బళ్లు కట్టి..'..ఇలా సుమారు 26 చిత్రాల్లో పాటలు రాసే అవకాశం ఇచ్చిన సినీ కళామతల్లికి ఎప్పుడూ ఋణపడి ఉంటాను. పల్లెటూరి పాటలనగా నాట్లు వేస్తూ, నాగిడి దున్నుతూ, కోతలు కోస్తూ, ఇస్సురాయి పడుతూ వడ్లు దంచుతూ..శ్రమని మరిచిపోయే జడకొప్పు, భజన, కాముడి పాటలు, బతుకమ్మ, బొడ్డెమ్మ, ఊయల, చిందు, ఓగ్గు, మందహెచ్చు, భాగోతం ఇలా ఎన్నో రాగ యుక్తమైన పాటలు పాడి జన స్రవంతిని చైతన్య పరిచే అవకాశం నాకు రావడం నిజంగా గొప్ప వరంగా భావిస్తున్నాను. ఈ పురస్కారంతో మరిన్ని పాటలు పాడి, తుది వరకు జనాలను అలరించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను..అన్నారు.

టాలీవుడ్ P 15




ర్‌.ఒ.క్రియేష‌న్స్, య‌శ్వంత్ మూవీస్ ప‌తాకాల‌పై సంయుక్తంగా భూపాల్, మ‌నోజ్ నంద‌న్‌,పూజా రామ‌చంద్ర‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతున్న చిత్రం `దేవిశ్రీ ప్ర‌సాద్‌`. స‌శేషం, భూ చిత్రాల డైరెక్ట‌ర్ శ్రీ కిషోర్ ద‌ర్శక‌ ‌త్వంలో రూపొందుతోన్న థ్రిల్లర్ ‌ ఎంట‌ర్‌టైన‌ర్‌ను డి.వెంక‌టేష్‌, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ నిర్మించారు. ఇందులో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ధ‌న‌రాజ్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా .... త్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు మాట్లాడుతూ - ``మా దేవిశ్రీప్ర‌సాద్ చిత్రంలో ప్ర‌తి సన్నివేశంతో ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ప్ర‌ధానంగా మ‌నోజ్ నంద‌న్‌, భూపాల్‌, ధ‌న‌రాజ్‌, పూజా రామ‌చంద్ర‌న్ చుట్టూ తిరిగే ఈ థ్రిల్లర్ ‌ ‌లో ప్ర‌తి సీన్ ఎంతో ఎంగేజింగ్‌గా ఉంటుంది. అల్రెడి విడుద‌లైన టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో ఈ టీజ‌ర్‌ను టెన్ మిలియ‌న్ ప్రేక్ష‌కులు వీక్షించారు. ఓ చిన్న సినిమాకు ఇంత ఆద‌ర‌ణ రావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. మంచి మెసేజ్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో సినిమా సాగుతుంది. సినిమాను అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.

చి

16 P టాలీవుడ్




వర్ స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ ల కొత్త సినిమా రిలీజ్ ఎప్పుడో తెలుసా .......2018 జనవరి 10 న . అవును సంక్రాంతి బరిలో అందరి కంటే ముందుగానే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగనున్నాడు . త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ తన 25వ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమాకు రకరకాల టైటిల్స్ అనుకున్నారు కానీ దేన్నీ కూడా ఫిక్స్ చేయలేదు దాంతో టైటిల్ లేకుండానే ఫస్ట్ లుక్ ని , మ్యూజికల్ సర్ప్రయిజ్ అంటూ ఓ వీడియో ని రిలీజ్ చేసారు . ఆ మ్యూజికల్ వీడియో పవన్ ఫ్యాన్స్ ని అలరించేలా ఉంది . కీర్తి సురేష్ , అను ఇమ్మాన్యు యేల్ లు పవన్ సరసన నటిస్తున్న ఈ చిత్రం పై పవన్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు . పవన్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో జల్సా , అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ లు రాగా ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాకు శ్రీకారం చుట్టారు .

టాలీవుడ్ P 17




హిళలు ఇలా థియేటర్ ల ముందుకు వచ్చి గోల చేస్తే భవిష్యత్ లో ఇక సినిమాలు తీయడం మానేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసాడు అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ రెడ్డి వంగ . విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం '' అర్జున్ రెడ్డి ''. ఆగస్టు 25న రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి పలు వివాదాల్లో చిక్కుకుంది అయితే ఆ వివాదాలు ఎలా ఉన్నప్పటికీ భారీ వసూళ్ల ని సాధిస్తోంది . తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ లాభాలను తెచ్చిపెడుతోంది . యితే లాభాల సంగతి ఎలా ఉన్నప్పటికీ పలు వివాదాలు ఈ సినిమాని చుట్టుముడుతున్నాయి . ఇక సెలవ్ అనే చిత్ర దర్శకుడు నా కథ ని కాపీ కొట్టి దానికి అడల్ట్ కంటెంట్ జతచేసి తీసారని కాబట్టి 2 కోట్లు నాకు చెల్లించాలని అంటున్నాడు . అలాగే ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల పెద్ద ఎత్తున మహిళలు అర్జున్ రెడ్డి థియేటర్ ల దగ్గరకు వచ్చి పోస్టర్ లను పీకేస్తు చిత్ర ప్రదర్శన ని అడ్డుకుంటున్నారు . దాంతో ఇక తెలుగులో సినిమాలు చేయనని , హిందీ తో పాటు ఇతర భాషలలో సినిమాలు చేస్తానని ఒకవేళ అక్కడ కూడా అడ్డుకుంటే ఇండియాని వదిలి హాలీవుడ్ కు వెళతానని అంటున్నాడు .

18 P టాలీవుడ్


 హీ

రోయిన్ గా పరిచయమై అప్పుడే 5 ఏళ్ళు దాటుతున్నాయి కానీ ఎక్స్ పోజింగ్ విషయంలో రాజీ పడేది లేదంటూ మడికట్టుకొని కూర్చుంది అలాగని గ్లామర్ గా కనిపించలేదు అని కాదు కానీ కొన్ని పరిమితులు పెట్టుకుంది తెలుగమ్మాయి అయిన '' ఆనంది '' . తెలుగులో ఈ భామ బస్ స్టాప్ తో పాటు పలు చిత్రాల్లో నటించింది కానీ అంతగా ఇక్కడ సక్సెస్ కాలేకపోయింది దాంతో తమిళబాట పట్టేసింది . లక్కీ గా అక్కడివాళ్లు ఆనంది ని ఆదరించారు . చి మంచి అవకాశాలు వస్తున్నాయి కూడా కానీ స్టార్ రేంజ్ అందుకోలేకపోతోంది , పైగా స్టార్ హీరోల సరసన నటించే చాన్స్ కూడా రాలేదు దాంతో తన తప్పు ఏంటో తెలుసుకొని ఎక్స్ పోజింగ్ కి , శృంగార సన్నివేశాల్లో నటించడానికి అభ్యంతరం లేదని అంటోంది . ప్రస్తుతం ఈ భామ చేతిలో ఓ మూడు తమిళ సినిమాలు ఉన్నాయి ,మరి వాటిలో కాస్త ఆ ..... వేషాలు చూపించి మతి పోగొడుతుందో ఏమో చూడాలి .

మం




 పం



చమి దర్శకురాలు (సుజాత బౌరియా) రెండో చిత్రం( జబ్బర్ధస్త్ గబ్బర్ సింగ్ )కామెడీ హరర్ నేపద్యంలో ఈ చిత్రం రాయలసీమ కడప కర్నూలు ప్రాంతాల్లో 70% షూటింగ్ పూర్తిచేసుకుంది...ఈ చిత్రం ద్వారా హర్ష నీ హీరోగా పరిచయం చేస్తున్నాo.. ఈ చిత్రం లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు 1st హీరోయిన్ గా స్వాతి చినుకులు ఫేమ్ ప్రియాంకా నాయుడు 2nd హీరోయిన్ గా కన్నడలో 4 చిత్రాలలో హీరోయిన్ గా నటించిన అతిథి రాయ్ నటిస్తుంది.. హీరో ఫ్రెండ్స్ గా నలుగురు యువకులు చేయబోతున్నరూ(1) శాంతి మహరాజ్.(2)సజాయ్(3) చిత్రం శ్రీను (4)పూలరంగాడు బాలు...ఈ చిత్రం లో.పోసాని కృష్ణ మురళి. బాహుబలి ప్రభాకర్. తనికెళ్ళ భరణి. గౌతంరాజు. తాగుబోతు రమేష్. చమ్మక్ చంద్ర.నాగబాబు. నరేష్. ఖాదర్ గోరి. అశోకుమార్.గుండుసుదర్సన్.గబ్బర్ సింగ్ గ్యాంగ్. జబ్బర్ధస్త్ ఆర్టిస్టులు ప్రతినాయకుడిగా చక్రవకం సీరియల్. ఎగ్బల్ తదితరులు నటిస్తున్నారు.చిత్ర. నిర్మాతలు. హాబీబీబ్ పాషా.కో ప్రొడ్యూసర్. .. సంగీతం. శ్రీకోటి.పాటలు.. కాసర్ల శ్యామ్.. మిట్టపల్లి సురేందర్. రావుపల్లి ప్రసాద్. స్ స్ దేవ్ కరణ్.. కెమెరా. నందన్ కృష్ణ. ఎడిటింగ్. మల్లి.పీ ర్ ఓ.శ్రీధర్


 పూ

రి జగన్నాధ్ కు వరుసగా ప్లాప్ చిత్రాలు వస్తుండటం తో ఇక ఇప్పుడు ట్రాక్ మారుస్తానని పక్కా ప్రేమ కథా చిత్రం చేస్తానని అంటున్నాడు . తన తనయుడు పూరి ఆకాష్ హీరోగా ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ముస్లిం - హిందూ ప్రేమ కథ అది కూడా పాకిస్థానీ అమ్మాయి - ఇండియా అబ్బాయి కథ చేయనున్నాడు పూరి జగన్నాధ్ . ఇటీవలే బాలకృష్ణ తో పైసా వసూల్ చిత్రాన్ని చేసాడు పూరి జగన్నాధ్ కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో ప్రేమకథ చేయనున్నాడు . రి ఆకాష్ ఇంతకుముందే హీరోగా పరిచయం అయ్యాడు అయితే ఆ సినిమా ప్లాప్ అవడంతో ఇప్పుడు మళ్ళీ పూరి తన తనయుడి ని రీ లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . తనకు అచ్చివచ్చిన ప్రేమకథ లను మళ్ళీ చేయాలనీ డిసైడ్ అయ్యాడట పూరి . అయితే పాకిస్థానీ అమ్మాయి అనగానే మళ్ళీ గన్స్ , మాఫియా ని కూడా చొప్పిస్తాడా ? చూడాలి . పూరి మారితే మంచిదే కానీ ఇప్పుడే ఆ పైత్యం దిగుతుందా ?

పూ

టాలీవుడ్ P 23


 తె

లుగునాట సంచలన విజయం సాధిస్తున్న అర్జున్ రెడ్డి కి రీమేక్ ఆఫర్ల గోల ఎక్కువయ్యింది . ఇప్పటికే ఈ చిత్రాన్ని తమిళంలో ధనుష్ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి హక్కులు పొందగా తాజాగా ఈ అర్జున్ రెడ్డి పట్ల బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు . ఇక బాలీవుడ్ లో ముద్దుల వీరుడు , దీపికా పడుకునే ప్రియుడు రణ్ వీర్ సింగ్ అర్జున్ రెడ్డి రీమేక్ పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నాడట . ఇప్పటికే పలు చిత్రాలతో సత్తా చాటిన ఈ రొమాంటిక్ హీరో అర్జున్ రెడ్డి రొమాన్స్ కి ఫిదా అయ్యాడట . క హిందీలో కూడా ఈ సినిమా కు దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నాడు సందీప్ రెడ్డి వంగ . తెలుగులో అర్జున్ రెడ్డి చిత్రాన్ని అందించి సంచలనానికి కేంద్ర బిందువు అయిన సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో అడుగుపెడితే అక్కడ ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి . తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తున్న అర్జున్ రెడ్డి బాలీవుడ్ లో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో

24 P టాలీవుడ్




ఫి

దా చిత్రంలో నటించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించిన భామ సాయి పల్లవి తాజాగా హర్రర్ కథాంశం తో భయపెట్టడానికి వస్తోంది . అయితే ఈసారి తెలుగులో నేరుగా కాకుండా తమిళ సినిమా ద్వారా వస్తోంది . అమలా పాల్ మాజీ భర్త ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో తాజాగా '' కరు '' అనే చిత్రం రూపొందుతోంది . హర్రర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ కరు చిత్రాన్ని తెలుగులో '' కణం '' అనే పేరుతో డబ్ చేస్తున్నారు . లుగు లో పలు చిత్రాల్లో హీరోగా నటిస్తున్న నాగశౌర్య ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు . పైగా భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది . సాయి పల్లవి ఒక బిడ్డకి తల్లిగా కనిపిస్తోంది . ఇక ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఫిదా తో ప్రేక్షకులను మెప్పించిన సాయి పల్లవి భయపెట్టి కాసులు రాలేలా చేస్తుందా లేదా చూడాలి .

తె

టాలీవుడ్ P 25


 రె

యిన్ బో ఆర్ట్స్ సమర్పణలో యూ & ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై తనీష్, పరచూరి రవీంద్రనాథ్ మరియు ప్రియా సింగ్ ముఖ్యతారాగణం తో వి. కార్తికేయ దర్శకత్వంలో ఏ . పద్మనాభరెడ్డి , నల్లా అయ్యన్న నాయుడు మరియు జి. ఎన్ . రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రంగు. జయవాడలో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ కథకు సంభందించిన నిజజీవితంలోని కొందరు ఈ చిత్రంలో వాళ్ళ పాత్రను వాళ్లే పోషించడం విశేషం మరియు యదార్ధ సంఘటన జరిగిన ప్రదేశంలోనే చిత్రీకరణ జరుపుకోవటం మరో విశేషం. శతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. హీరో తనీష్ పుట్టినరోజు సందర్భం గా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఖ్య తారాగణం - తనీష్, పరచూరి రవీంద్రనాథ్, ప్రియా సింగ్, షఫీ, పరచూరి వెంకటేశ్వర రావు, పోసాని కృష్ణ మురళి, డి ఎస్ రావు, టార్జాన్ తదితరులు నటిస్తున్నారు. మెరా : సురేంద్ర రెడ్డి, డైలాగ్స్ : పరచూరి బ్రదర్స్, మ్యూజిక్ : యోగేశ్వర శర్మ, ఎడిటింగ్ : బసవ పైడి రెడ్డి, లిరిక్స్ : సిరివెన్నెల సీతారామశాస్త్రి , శ్రీ సాయి కిరణ్, ఫైట్ మాస్టర్ : రియల్ సతీష్, కొరియోగ్రఫీ : శేఖర్ మాస్టర్, ప్రొడక్షన్ డిసైనర్ : రాజ్ కాంత్ తోటి , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్ ఎస్ చక్రవర్తి, కో-ప్రొడ్యూసర్ : వాసు కటకం , ప్రొడ్యూసర్స్ : ఏ పద్మనాభ రెడ్డి, నల్లా అయ్యన్న నాయుడు, జి ఎన్ రాజు. బ్యానర్ : యు & ఐ ఎంటర్టైన్మెంట్స్ , సమర్పణ : రెయిన్ బో ఆర్ట్స్

వి

80 ము కె

26 P టాలీవుడ్






న్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న జై లవకుశ చిత్రానికి రిలీజ్ కి ముందే 35 కోట్ల లాభాలను తెచ్చిపెడుతోంది . అన్న నందమూరి కళ్యాణ్ రామ్ కు ఇప్పటి వరకు ఎక్కువ లాభాలు వచ్చిన సినిమాలు పెద్దగా లేవు పైగా కొన్ని సినిమాలు అయితే ఏకంగా భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి కూడా . కానీ మొట్ట మొదటి సారిగా కళ్యాణ్ రామ్ భారీ ఎత్తున లాభాలను పొందుతున్నాడు ఎన్టీఆర్ వల్ల . బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై లవకుశ చిత్రానికి ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది దాంతో మంచి బిజినెస్ జరిగింది . డు తెలుగు రాష్ట్రాలలో అలాగే ఓవర్ సీస్ లలో కలిపి 95 కోట్ల వరకు బిజినెస్ అయ్యింది , అయితే సినిమా మేకింగ్ మాత్రం 60 లోపే దాంతో రిలీజ్ కి ముందే 35 కోట్ల లాభాలను తెచ్చిపెడుతోంది జై లవకుశ . భారీ ఎత్తున లాభాలు వస్తుండటం తో కళ్యాణ్ రామ్ అప్పులు కూడా తీరిపోనున్నాయి ఈ సినిమాతో . ఎన్టీఆర్ అన్న కు సినిమా చేయడం ద్వారా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కు న్యాయం చేయడమే కాకుండా అన్నని నష్టాల ఊబి లోంచి బయట పడేస్తున్నాడు కూడా . మొత్తానికి అన్నాదమ్ముల అనుబంధంతో నందమూరి కుటుంబం సంతోషంగా ఉంది .

రెం

టాలీవుడ్ P 27


 ఇ

టీవలే నేనేరాజు నేనే మంత్రి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా భారీగా రెమ్యునరేషన్ కూడా అందుకున్నాడు దర్శకులు తేజ . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన నేనేరాజు నేనే మంత్రి సూపర్ హిట్ కావడంతో మరో వారసుడి తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు తేజ . ఇంతకీ తేజ డైరెక్ట్ చేయబోయే హీరో ఎవరో తెలుసా ........ ఇటీవలే ఫిదా సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ .తేజ దర్శకత్వంలో వరుణ్ తేజ్ సినిమా చేయడం దాదాపుగా ఖాయమై పోయిందట . స్తుతం వరుణ్ తేజ్ వెంకట్ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు . ఆ సినిమా కంప్లీట్ అయ్యేనాటికి తేజ వరుణ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తాడట . ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయమేనట . వరుణ్ కూడా హీరోగా అయితే పరిచయం అయ్యాడు కానీ సక్సెస్ అన్నదే తెలీదు పాపం ! ఫిదా తో ఆ లోటు తీరింది . అలాగే తేజ కూడా హిట్ మొహం చూసి పదేళ్లు దాటింది ఇక కెరీర్ లేదా అనుకున్న సమయంలో నేనేరాజు నేనే మంత్రి హిట్ కావడంతో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చాడు .

ప్ర

28 P టాలీవుడ్




టసింహం నందమూరి బాలకృష్ణ దిగ్విజయంగా వంద సినిమాలను పూర్తిచేసుకున్నాడు . అయితే వంద సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటని అడిగితే టాప్ 5 లిస్ట్ చెప్పాడు ఆ లిస్ట్ చూసినవాళ్లకు షాక్ తగలడం ఖాయం ఎందుకంటే మరో రెండు మూడు సినిమాలను చెబుతాడేమో అని అనుకుంటారు కానీ బాలయ్య చెప్పిన టాప్ 5 లిస్ట్ ఏంటో తెలుసా .......

1) తాతమ్మ కల 2) రౌడీ ఇన్ స్పెక్టర్ 3) సమరసింహా రెడ్డి 4) శ్రీరామరాజ్యం 5) గౌతమిపుత్ర శాతకర్ణి

హానటుడు ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం తాతమ్మ కల .పైగా బాలయ్య మొదటి సినిమా కాబట్టి ఆ సినిమా చెప్పాడు అలాగే బి . గోపాల్ దర్శకత్వంలో మాస్ మసాలా చిత్రమైన '' రౌడీ ఇన్ స్పెక్టర్ '' మళ్ళీ బాలయ్య ని తిరుగులేని స్టార్ గా నిలబెట్టింది . ఇక సమరసింహా రెడ్డి గురించి కొత్తగా చెప్పేదేముంది ఇది కూడా బి . గోపాల్ దర్శకత్వంలోనే తెరకెక్కింది . తెలుగు చలన చిత్ర రికార్డులను బద్దలు కొట్టి ఫ్యాక్షన్ చిత్రాలకు సరికొత్త ఊపుని తెచ్చిపెట్టింది . బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యం చిత్రానికి కూడా మంచి పేరే వచ్చింది కానీ భారీ విజయం సాధించలేదు . ఇక వందో సినిమాగా వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి కూడా సంచలన విజయం సాధించి బాలయ్య కెరీర్ లోనే టాప్ మూవీ గా మరోసారి సత్తా చాటింది .

టాలీవుడ్ P 29


న్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న జై లవకుశ చిత్రంపై అప్పుడే నెగెటివ్ ప్రచారం మొదలయ్యింది . జై లవకుశ చిత్రం హాలీవుడ్ చిత్రం '' ది గుడ్ ది బ్యాడ్ ది అగ్లీ '' అనే చిత్రానికి కాపీ అంటూ ప్రచారం సాగుతోంది . పేరుకి తగ్గట్లుగానే ఆ హాలీవుడ్ చిత్రం మూడు విభిన్న పాత్రల నేపథ్యంలో తెరకెక్కింది , ఇక ఆ ఊహాగానాలకు తగ్గట్లుగా ఎన్టీఆర్ జై లవకుశ కూడా మూడు విభిన్న పాత్రలు కావడం హాలీవుడ్ టైటిల్ ని పోలిన పాత్రలు కావడంతో ఈ వార్తలు మరీ ఎక్కువ అవుతున్నాయి .

యితే ఈ వార్తలపై జై లవకుశ యూనిట్ ఇంకా స్పందించలేదు , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో వాళ్ళు చాలా బిజీ గా ఉన్నారు . దర్శకులు బాబీ హాలీవుడ్ సినిమా నుండి స్ఫూర్తి పొంది ఈ కథ రాసానని చెబుతాడా ? లేక లేదు ఇది పూర్తిగా నేను కస్టపడి రాసుకున్న కథ అని చెబుతాడా చూడాలి . ఈ వివాదం సంగతి ఎలా ఉన్నప్పటికీ జై లవకుశ పై మాత్రం ఎన్టీఆర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు . మరో హిట్ కొట్టడం ఖాయమని . టెంపర్ , నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ వంటి వరుస సూపర్ హిట్ లతో మంచి జోష్ మీదున్నాడు ఎన్టీఆర్ .

      

30 P టాలీవుడ్




తె

లుగునాట సంచలన విజయం సాధిస్తున్న అర్జున్ రెడ్డి తమిళ హక్కుల కోసం పలువురు దర్శక నిర్మాతలు , హీరోలు పోటీ పడగా స్టార్ హీరో ధనుష్ మాత్రం ఆ హక్కులను సొంతం చేసుకున్నాడు . ఆగస్టు 25న రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి పై బోల్డ్ కంటెంట్ సినిమా అంటూ వివాదాలు చుట్టముట్టడం తో సినిమాకు మరింతగా హైప్ వచ్చింది . రిలీజ్ అయిన అన్ని చోట్లా భారీ వసూళ్లు సాధిస్తుండటం తో ఆ సినిమాని సొంతం చేసుకోవడానికి పలువురు పోటీ పడ్డారు .

యితే తమిళ రైట్స్ హక్కుల కోసం ధనుష్ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి హక్కులను దక్కించుకున్నాడు . ధనుష్ హీరో మాత్రమే కాకుండా దర్శక నిర్మాత కూడా . ఒకవైపు సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు డైరెక్షన్ కూడా చేసాడు ఆమధ్య . ఇక ఇటీవలే రిలీజ్ అయిన వి ఐ పి 2 చిత్రానికి రచన అందించాడు ధనుష్ . అయితే అర్జున్ రెడ్డి రీమేక్ లో ధనుష్ నటిస్తాడా ? లేక మరో హీరో తో చేస్తాడా అన్నది చూడాలి .

టాలీవుడ్ P 31


 1998

లో రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన చిత్రం '' తొలిప్రేమ ''. పవన్ కళ్యాణ్ ని స్టార్ ని చేసి యువతరానికి మరింత దగ్గర చేసిన చిత్రం తొలిప్రేమ . పవన్ కళ్యాణ్ కు ఇప్పటికి కూడా యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటానికి ఎక్కువగా దోహదపడిన సినిమా తొలిప్రేమ . అలాంటి తొలిప్రేమ టైటిల్ తో మళ్ళీ ఇన్నాళ్లకు ఓ సినిమా వస్తోంది , అది కూడా మెగా వారబ్బాయి వరుణ్ తేజ్ హీరోగా నటించాడు మరి . దాదాపు 20 ఏళ్ళు కావస్తోంది పవన్ తొలిప్రేమ రిలీజ్ అయి . ట్ చేస్తే 20 ఏళ్ల తర్వాత బాబాయ్ సాధించిన ఫీట్ ని రిపీట్ చేయడానికి వరుణ్ తేజ్ సిద్దమయ్యాడు . వెంకీ అట్లూరి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రానికి '' తొలిప్రేమ '' అనే టైటిల్ ని ఫిక్స్ చేయాలనీ డిసైడ్ అయ్యారు . వరుణ్ తేజ్ హీరో కాగా రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది . మరి 20 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ -కీర్తి రెడ్డి మ్యాజిక్ చేసారు . ఆ మ్యాజిక్ ని అబ్బాయ్ రిపీట్ చేస్తాడా ? లేదా చూడాలి .

క 32 P టాలీవుడ్


      హీ

రో శర్వానంద్ వరుసగా రెండుసార్లు సంక్రాంతి బరిలో దిగి అగ్ర హీరోలైన చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , ఎన్టీఆర్ లతో పోటీ పడి మరీ విజయాలను అందుకున్నాడు ఎక్స్ ప్రెస్ రాజా , శతమానం భవతి చిత్రాలతో దాంతో ఆ సినిమాలు ఇచ్చిన జోష్ తో ఇప్పుడు మహేష్ బాబు స్పైడర్ తో పోటీ పడటానికి సిద్దం అవుతున్నాడు మహానుభావుడు శర్వానంద్ . మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహానుభావుడు చిత్రాన్ని సెప్టెంబర్ 29 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు , అంటే మహేష్ స్పైడర్ వచ్చిన రెండు రోజులకే శర్వానంద్ సినిమా వస్తోంది . ప్టెంబర్ 27 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు స్పైడర్ బృందం . మహేష్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అయితే అది వచ్చిన రెండు రోజులకే శర్వానంద్ సినిమా రావడం అంటే ఒక రకంగా రిస్కే కానీ ఇప్పటికే రెండుసార్లు అగ్ర హీరోలతో పోటీపడి మరీ సక్సెస్ లు అందుకున్నాడు శర్వా . మరి అదే జోష్ ఇప్పుడు మహానుభావుడు రూపంలో చూపిస్తాడా ? లేక చతికిల బడతాడా చూడాలి .

సె

టాలీవుడ్ P 33




చి

న్న చిత్రంగా వచ్చి తెలుగు రాష్ట్రాలలో ప్రభంజనం సృష్టిస్తున్న చిత్రం అర్జున్ రెడ్డి.ఆగస్ట్ 25న రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి విడుదలైన అన్ని ఏరియాలలో సంచలన విజయం సాధిస్తూ భారీ వసూళ్లని ట్రేడ్ విశ్లేశకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మొదటి వారంలో అర్జున్ రెడ్డి సాధించిన వసూళ్లు ఎంతో తెలుసా....... 30 కోట్ల పైనే . ఫస్ట్ వీక్ లొనే 30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించడంతో అవలీలగా 50 కోట్ల మార్క్ ని చేరుకోవడం ఖాయమని నమ్ముతున్నారు. ల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన అర్జున్ రెడ్డి కి రెండు తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. బాక్సా ఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేకపోవడంతో మరిన్ని మంచి వసూళ్లు సాధించడం ఖాయం . వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విజయ్ దేవరకొండ నట జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది.

బో

34 P టాలీవుడ్




వర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు పవన్ పుట్టినరోజు సందర్బంగా ప్రకటించారు ఆ చిత్ర బృందం . అయితే ఈ సినిమాకోసం రకరకాల టైటిల్స్ వినిపించాయి కానీ ఏ ఒక్కదాన్ని కూడా ఫైనల్ చేయలేదు . కానీ తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం ఈ సినిమా టైటిల్ ఏంటో తెలుసా ....... '' అజ్ఞాతవాసి ''. తకుముందు ఈ సినిమా కోసం '' ఇంజనీర్ బాబు '', '' రాజు వచ్చినాడు '', '' దేవుడే దిగి వచ్చినా '' లాంటి టైటిల్స్ ని అనుకున్నారు ఇక ఇంజనీర్ బాబు అనే టైటిల్ ని పెట్టడం ఖాయం అని కూడా వినిపించింది కట్ చేస్తే ఇప్పుడు కొత్త టైటిల్ వినబడుతోంది '' అజ్ఞాతవాసి '' అని . పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్ , అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్న ఈ చిత్రంలో ఒకప్పటి గ్లామర్ తార కుష్భు కీలక పాత్ర లో నటిస్తోంది . త్రివిక్రమ్ - పవన్ ల కాంబినేషన్ హాట్ కేక్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి .

ఇం

టాలీవుడ్ P 35




కె

రీర్ మొదట్లో మంచి చిత్రాలను అందించిన దర్శకులు పూరి జగన్నాధ్ గతకొంత కాలంగా గన్ కల్చర్ , డ్రగ్స్ , మాఫియా ల నేపథ్యంలో వరుసగా అవే చిత్రాలను తీసిందే మళ్ళీ మళ్ళీ తీస్తూ ప్రేక్షకులకు నరకం చూపిస్తున్నాడు . బాలకృష్ణ తో తీసిన పైసా వసూల్ చిత్రాన్ని మళ్ళీ అదే పనికి మాలిన టేకింగ్ చెత్త డైలాగ్ లు ఆడవాళ్ళ ని కేవలం అంగడి బొమ్మ లా చూపిస్తూ చవకబారు డైలాగులు చెప్పిస్తూ సినిమా తీసేసాడు . తోటి మహా కార్యానికి పోర్చుగల్ ని ఎంచుకున్నాడు కూడా . నెల విడిచి సాము

ఇం

36 P టాలీవుడ్

చేస్తూ కథ , కథనం అంటూ ఏమి లేకుండా అడ్డదిడ్డంగా తీస్తూ క్లైమాక్స్ లో మాత్రం కొన్ని దేశభక్తి డైలాగ్ లను చెప్పిస్తూ ఇదే సినిమా అంటున్నాడు . గతకొంత కాలంగా వరుస పరాజయాలు ఎదురు అవుతున్నప్పటికీ మళ్ళీ మళ్ళీ అదే మూస ధోరణి లో సినిమాలు చేస్తూనే ఉన్నాడు దెబ్బ తింటున్నాడు . తాజాగా బాలయ్య బంగారం లాంటి ఛాన్స్ ఇచ్చాడు కానీ ఆ ఛాన్స్ ని కూడా ఉపయోగించు కోలేకపోయాడు పూరి . ఎంతసేపు పూరి జగన్నాధ్ ఐడియాలన్ని మాఫియా చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి ఇక డైరెక్టర్ గా మూలన కూర్చోవలసిందే అనుకుంటా .




 విం

గ్స్ మూవీ మేక‌ర్స్ బేన‌ర్‌పై కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఓ కొత్త చిత్రం ఇటీవల హైదరాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభం అయ్యింది. ఎం.పూర్ణానంద్‌ దర్శకత ‌ ్వంలో ప్రతిమ.జి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్స‌వ కార్యక్రమానికి కె.ఎస్‌.రామారావు, వైజాగ్ రాజు, త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, క‌రుణాక‌ర‌న్‌, ద‌శ‌ర‌థ్, ఎం.ఎస్‌.ఎన్‌.సూర్య‌, సందీప్ రెడ్డి, హీరో కార్తీక్ రాజు, హీరోయిన్ మిస్తి చక్ర‌వ‌ర్తి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్‌, సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి త‌దిత‌రులు పాల్గొన్నారు. ముహుర్తపు సన్నివేశానికి ఎ.కరుణాకరన్‌ క్లాప్‌నివ్వగా, కె.దశరథ్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. తొలి సన్నివేశానికి క్రాంతి మాధవ్‌గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.. రో కార్తీక రాజు మాట్లాడుతూ - ''నేను గతంలో రెండు సినిమాలు చేశాను. తర్వాత ఏడాది పాటు గ్యాప్‌ తీసుకుని మంచి కథలను ఎంపిక చేసుకున్నాను. అందులో డైరెక్టర్‌ పూర్ణానంద్‌గారు చెప్పిన ప్రేమకథ ఇది. డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో కె.ఎస్‌.రామారావుగారి వంటి పెద్ద నిర్మాతతో కలిసి ఓ సినిమా చేయబోతున్నాను. వాటి వివరాలను త్వరలోనే తెలియజేస్తాను'' అన్నారు.

హీ

ర్శకుడు ఎం.పూర్ణానంద్‌ మాట్లాడుతూ - ''ఇదొక ప్రేమకథా చిత్రమ్‌ అయితే ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఇది సోషియో ఫాంటసీ ప్రేమకథాచిత్రమ్‌. ఫ్రెష్‌లుక్‌తో ఉంటుంది. హైదరాబాద్‌లో ఇరవై రోజుల పాటు షెడ్యూల్‌ను ప్లాన్‌చేశాం'' అన్నారు. రోయిన్‌ మిస్తి చక్రవర్తి మాట్లాడుతూ - ''ఇప్పటి వరకు చూసిన ప్రేమకథలకు భిన్నంగా ఉండే సినిమా ఇది. తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది. నా క్యారెక్టరైజేషన్‌బావుంది'' అన్నారు. మినిసురేష్ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో నేనొక మంచి క్యారెక్ట‌ర్ చేస్తున్నాను. బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీ, ఫాంటసీ కూడా మిళిత‌మై ఉంటుంది`` అన్నారు. జిక్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ మాట్లాడుతూ ``సినిమాలో ఐదు పాట‌లున్నాయి. మ్యూజిక్‌కు మంచి స్కోప్ ఉండే సినిమా`` అన్నారు. నిమాటోగ్రాఫ‌ర్ మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి మాట్లాడుతూ ``ల‌వ్ స్టోరీ విత్ సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ కాబ‌ట్టి విజువ‌ల్‌గా నాకు చాలెంజింగ్‌గానే ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. మంచి టీం కుదిరింది`` అన్నారు. ర్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి, నాగినీడు, పృథ్వీరాజ్‌, జెమినిసురేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్‌, కెమెరా: మల్హర్‌భట్‌ జోషి, మాటలు: ప్రదీప్‌ ఆచార్య, పూర్ణానంద్‌.ఎం, ఆర్ట్‌: రామకృష్ణ, నిర్మాత: ప్రతిమ.జి, కథ, కథనం, దర్శకత్వం: పూర్ణానంద్‌.ఎం.

హీ

జె

మ్యూ

సి

కా

టాలీవుడ్ P 37


     

వై

విధ్యమైన సినిమాలతో, వరుస కమర్షియల్ సక్సెస్ లతో తనకంటూ ఓ మార్క్ ను సృష్టించుకున్న హీరో విజయ్ ఆంథోని తాజాగా నటిస్తొన్న చిత్రం "ఇంద్రసేన". ఆర్.స్డూడియోస్, విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని ఇంద్రసేన ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జి.శ్రీనివాసన్ దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. గాస్టార్ మాట్లాడుతూ.. నా స్నేహితురాలు రాధికా నిర్మాణంలొ వస్తొన్న చిత్రం "ఇంద్రసేన". టైటిల్ చూడగానే నా సినిమా ఇంద్ర , అందులొని డైలాగ్ గుర్తుకొచ్చింది. ఇక ఇంద్రసేన ఓ యాక్షన్, సెంటిమెంట్ సినిమా. బిచ్చగాడు సినిమాను తెలుగులో బ్లాక్ బస్టర్ గా మన ప్రేక్షకులు నిలిపారు. కొత్తదనం ఎప్పుడు విజయాన్ని అందిస్తుంది. విజయ్ ఆంథోని మల్టీ టాలెంటెడ్. ఎన్నొ విభాగాల్లొ ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. అన్నీ కమర్షియల్ హంగులు ఉన్న ఇంద్రసేన ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. పెద్ద విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నాను. జయ్ ఆంథోని మాట్లాడుతూ.. మెగాస్టార్ గారితో మా మూవీ ఫస్ట్ లుక్ లాంఛ్ చెయటం ఆనందంగా ఉంది. రాధికా గారితో అసొసియెట్ అయి ఈ సినిమా చెయటం ఈ సినిమాకు కలిసి వచ్చె అంశం. ఇంద్రసేన అందరికి నచ్చుతుందని నమ్మకముందన్నారు. ధికా మాట్లాడుతూ.. ఇంద్రసేన ఫస్ట్ లుక్ ను చిరంజీవి గారితొనె ఆవిష్కరించాలని విజయ్ ఆంథోని పట్టుబట్టారు. ఎందుకంటే ఇంద్ర లాంటి బ్లాక్

మె

వి

రా

38 P టాలీవుడ్

బస్టర్ ను చిరంజీవి గారు ఇండస్ట్రీ కి ఇచ్చారు. ఇంద్రసేన ఓ ఎమోషనల్ యాక్షన్ మూవీ. నవంబర్ లో ఈ సినిమాను విడుదల చెస్తామన్నారు. ర్శకుడు శ్రీనివాసన్ మాట్లాడుతూ.. కొత్త తరహా కమర్షియల్ ఎంటర్ టైనర్ "ఇంద్రసేన". చిరంజీవి గారు ఫస్ట్ లుక్ ను లాంఛ్ చెయటం ఆనందంగా ఉందన్నారు. చయిత భాష్య శ్రీ మాట్లాడుతూ..మా ఇంద్రసేన కు మెగాస్టార్ ఆశీర్వాదం ఉండటం మా అందరి అదృష్టం. విజయ్ ఆంథోని గారి నుంచి వస్తొన్న మరో మంచి చిత్రమిది. ఆడియెన్స్ కు తప్పకుండా నచ్చుతుందన్నారు. కా ఈ కార్యక్రమంలొ లైన్ ప్రొడ్యూసర్ సాండ్రా, హీరొయిన్ లు డైనా చంపిక, మహిమా తదితరులు పాల్గొన్నారు . జయ్ ఆంథోని, డైనా చంపిక, మహిమా, జ్వెల్ మారీ, రాదా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్ రింధు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలుసాహిత్యం:భాష్యశ్రీ, ఆర్ట్ : ఆనంద్ మణి, గీతం- కూర్పు: విజయ్ ఆంథోని, సినిమాటోగ్రఫీ : కె.దిల్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, నిర్మాతలు: రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని, దర్శకత్వం: జి.శ్రీనివాసన్.

ద ర

ఇం వి

సం


 సూ

'2.0'

పర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం '2.0'. ఈ చిత్రాన్ని ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌వాల్యూస్‌తో హాలీవుడ్‌స్థాయిలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ తమ మొదటి చిత్రంగా '2.0' నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రం ఆడియోను అక్టోబర్‌లో దుబాయ్‌లో విడుదల చేయనున్నారు. అలాగే నవంబర్‌లో టీజర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్‌ చేస్తారు. డిసెంబర్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చెన్నైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు లైకా ప్రొడక్షన్స్‌క్రియేటివ్‌హెడ్‌రాజు మహాలింగం తెలిపారు. ఈ చిత్రాన్ని జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు

సూ

సన్నాహాలు చేస్తున్నారు. పర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఎడిటింగ్‌: ఆంటోని, సమర్పణ: సుభాష్‌ కరణ్‌, లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌: రాజు మహాలింగం, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, కథ, స్క్రీన్ప్ ‌ లే, దర్శకత్వం: శంకర్‌.



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.