Tollywood Magazine Telugu July - 2018

Page 1

TOLLYWOOD.NET JULY 2018 | VOL 15 | ISSUE 7 | Rs.25/-

p

ముఖ్య కథనాలు



 





RNI NO: APTEL/2003/10076

  

/tollywood

/tollywood


GET 30 LAKHS WORTH FLAT

FOR 8.75 LAKHS ONLY “

The primary motivation to invest in this project for anyone is getting 1000 sft flat in a Gated Community for 8.75 Lakhs only.

HOW DOES IT IMPLIES TO OUR PROJECT? For 8.75 lakhs, 1.25 Gunta land(151 Sq.yds) will be registered in undivided form on each individual’s name. The same will be given to Kshetra projects from Vandana Infra. Till date, successfully completed 9 Projects of 30 Lacs Sft and another 20 Lacs Sft under construction. If you are opting for more, you need to pay proportionally. PROJECT DETAILS: √ The scale of the project is 16+ acres √ The timeline to complete the project is 36 months √ It’s a Gated Community with Commercial Scope LOCATION HIGHLIGHTS: √ √ √ √ √ √ √ √

21kms from Jubilie Buststand Shamirpet is the Head quarters for Medchal - Malkajgiri District Less than 5mins to New Collector Office Less than 15mins to Medchal Highway and Kompally Adjacent to Outer Ring Road Adjacent to Leonia Holistic Destination - 5 Star Hotel and Resort 10mins drive to Genome Valley - Bio-Tech Park (Pharma Hub) Flourishing Market for Reality Sector

LOCATION - SHAMIRPET, NEAR LEONIA HOLISTIC DESTINATION

FEW THINGS TO KNOW: √ It’s an agriculture land not a layout Plot. √ The minimum investment is 8.75 lakhs for 1.25 Gunta land to get 1000 sft Flat. If you are opting for more, you need to pay proportionally. √ The Registration cost per Gunta is 5k. For registration, physical presence is not mandatory. You can handover the hard copy of the Registration form. √ We are buying a land and getting it registered as a group, Vastu doesn’t applicable here. The builder will construct 100℅ Vastu. √ Finalising the vendors, architect, design, pricing, planning etc; is builders prerogative.

If any further clarifications required, please call. Regrads Ravi Talluri

98490 13340


“KEEP YOUR FACE ALWAYS TOWARD THE SUNSHINE - AND SHADOWS WILL FALL BEHIND YOU. ”

Murali Mohan Ravi

Credits:

Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Content Editor Publication Consultant Distributed By

: : : : : : :

Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud Raghurama Raju Kalidindi Murthy

Follow Us On :

   

Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 JULY 2018

 

గ్లా

మర్ తార సోనాలి బెంద్రే కి క్యాన్సర్ సోకిందట ! అది కూడా హై గ్రేడ్ క్యాన్సర్ అని వెంటనే చికిత్స తీసుకోవాలని సూచించారని అంటోంది సోనాలి బెంద్రే . బాలీవుడ్ చిత్రాల్లో నటించి ఓ ఊపు ఊపేసిన ఈ భామ తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది . చిరంజీవి సరసన ఇంద్ర, శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో బాలకృష్ణ సరసన పల్నాటి బ్రహ్మనాయుడు, నాగార్జున సరసన మన్మధుడు , మహేష్ బాబు సరసన మురారి , శ్రీకాంత్ సరసన ఖడ్గం చిత్రంలో నటించింది సోనాలి బెంద్రే . యితే చిన్నగా నొప్పి అనిపించడంతో డాక్టర్ల ని సంప్రదించింది అయితే సోనాలి కి రకరకాల పరీక్షల అనంతరం హై గ్రేడ్ క్యాన్సర్ సోకినట్లు వెల్లడించారట ! దాంతో షాక్ కి గురైన సోనాలి ఆ తర్వాత తేరుకొని ధైర్యం కూడదీసుకుందట .

హానటి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం మీద 75 కోట్ల వసూళ్ల ని సాధించింది . తెలుగు , తమిళ్ భాషలతో పాటు ఓవర్ సీస్ లో కూడా భారీ ఎత్తున విడుదల అయ్యింది మహానటి చిత్రం . సినిమా బాగుంటుందేమోలే అని అనుకున్న వాళ్లకు కళ్ళు తిరిగే వసూళ్ల ని సాధించి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది . ఓవర్ సీస్ లో సైతం ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు . రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు అంతగా ఆదరించారు ప్రేక్షకులు , దాంతో 75 కోట్ల గ్రాస్ దాదాపు 43 కోట్ల షేర్ వసూల్ అయ్యింది . న్న చిత్రంగా వచ్చిన మహానటి ప్రభంజనం సృష్టించడం ఒకటైతే ..... ఏమాత్రం స్టార్స్ లేని చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడం మరింత సంచలనాన్ని

చి

నమోదు చేసింది . మహానటి సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకుంది కీర్తి సురేష్ . సమంత విజయ్ దేవరకొండ లతో పాటుగా మోహన్ బాబు , రాజేంద్రప్రసాద్ , దుల్కర్ సల్మాన్ , నాగచైతన్య తదితరులు ఇతర పాత్రల్లో నటించారు . జయంతి మూవీస్ నిర్మాణ సంస్థ గత కొంతకాలంగా సరైన హిట్స్ సాధించలేక ఆర్ధిక ఇబ్బందుల్లో పడిన సమయంలో చెరిగిపోని విజయాన్ని మహానటి అందించింది . ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు అశ్వనీదత్ . ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన అశ్వనీదత్ కు కష్టకాలంలో వచ్చిన ఈ మహానటి చెరిగిపోని ముద్ర ని వేసింది .

వై

ప్రస్తుతం అమెరికాలో చికిత్స తీసుకుంటున్నానని అయితే మానసికంగా పోరాటం చేస్తున్నానని తప్పకుండా కోలుకుంటాననే నమ్మకం ఉందని ట్వీట్ చేసింది సోనాలి బెంద్రే . న్సర్ తో యుద్ధం చేస్తున్నానని , నాకు తోడుగా నా కుటుంబ సభ్యులు , స్నేహితులు అండగా నిలిచారని మీ సపోర్ట్ నన్ను భావోద్వేగానికి లోను చేస్తుందని ట్వీట్ చేసింది సోనాలి . క్యాన్సర్ తో పోరాడి పలువురు గెలవగా వాళ్ళ జాబితాలో సోనాలి బింద్రే కూడా చేరాలని ఆశిద్దాం .

క్యా



    

నా

వయసు 25 , నేను స్టిల్ వర్జిన్ అని అంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ . యూత్ ని ఎలా ఆకట్టుకోవాలో ఈ హీరోకు బాగా తెలిసింది దాంతో వాళ్లకు కావాల్సిన మసాలా అందిస్తూ ఖుషి చేస్తున్నాడు ఈ హీరో . 25 ఏళ్ల వయసు ఒంటి మీదకు వచ్చినప్పటికీ ఏ అమ్మాయిని కూడా ముట్టుకోలేదని , ఆ ...... పని అస్సలు చేయలేదని అందుకే నేను వర్జిన్ అని అంటున్న విజయ్ దేవరకొండ స్టిల్ ని తాజాగా విడుదల చేసారు ఆ చిత్ర బృందం . శ్రీరస్తు శుభమస్తు వంటి సూపర్ హిట్ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం '' గీత గోవిందం '' . జయ్ దేవరకొండ సరసన ఛలో ఫేమ్ రష్మిక మండన నటిస్తోంది . కాగా తాజాగా విడుదలైన

వి

పోస్టర్ కు బ్రహ్మాండమైన క్రేజ్ వచ్చింది . ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 15 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు గీతా ఆర్ట్స్ అధినేతలు . రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాకు క్రేజ్ ఏర్పడింది . గీతా ఆర్ట్స్ నిర్మాణం , పరశురామ్ దర్శకత్వం , విజయ్ దేవరకొండ హీరోయిజం వెరసి గీత గోవిందం కు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి . త్ కి కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయట దాంతో సినిమా విజయం పై చాలా నమ్మకంగా ఉన్నారు దర్శక నిర్మాతలు . ఇటీవలే మహానటి చిత్రంలో నటించి ఈ ఏడాది క్లాసిక్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ గీత గోవిందం తో యూత్ ఫుల్ హిట్ కొట్టేలాగే ఉన్నాడు . 3 P టాలీవుడ్

యూ


 

యం

గ్ హీరో నిఖిల్ తాజాగా '' ముద్ర '' అనే చిత్రంలో నటిస్తున్నాడు . తమిళనాట విడుదలై సూపర్ హిట్ అయిన '' కనితన్ '' చిత్రాన్ని తెలుగులో '' ముద్ర '' అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు . తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన టి ఎన్ సంతోష్ ఈ తెలుగు చిత్రానికి కూడా దర్శకత్వం వహించడం విశేషం . ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టార్ మా ఛానల్ భారీ ఆఫర్ ఇచ్చిందట శాటిలైట్ హక్కుల కోసం . అయిదున్నర కోట్ల కు తెలుగు సాటిలైట్ హక్కులతో పాటుగా హిందీ డబ్బింగ్ రైట్స్ ని కూడా సొంతం చేసుకున్నారట స్టార్ మా .

ని

ఖిల్ వరుస విజయాలకు బ్రేక్ వేసింది '' కిర్రాక్ పార్టీ '' చిత్రం . కన్నడంలో పెద్ద హిట్ అయిన కిరాక్ పార్టీ ని తెలుగులో రీమేక్ చేస్తే పెద్ద హిట్ కొట్టొచ్చు అని ఆశపడ్డాడు నిఖిల్ కానీ అతడి ఆశలన్నీ అడియాసలయ్యాయి , అంచనాలు తలకిందులు చేస్తూ ప్లాప్ అయ్యింది . దాంతో కొంత గ్యాప్ తీసుకొని తమిళనాట హిట్ అయిన కనితన్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు నిఖిల్ . ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది ముద్ర చిత్రం కాగా షూటింగ్ దశలోనే భారీ ఆఫర్ రావడంతో నిర్మాత చాలా సంతోషంగా ఉన్నాడట . లావణ్య త్రిపాఠీ నిఖిల్ సరసన నటిస్తోంది . నిఖిల్ తో పాటుగా లావణ్య త్రిపాఠీ కి కూడా సక్సెస్ చాలా అవసరం , ఈ భామ కూడా ప్లాప్ ల జాబితాలో చేరిపోయింది అలాగే నిర్మాత ఠాగూర్ మధు కూడా సక్సెస్ కోసం వెయ్యి కన్నులతో ఎదురు చూస్తున్నాడు .

  దీ

పావళి కదా అని సరదాగా పార్టీ ఇచ్చారట ! ఆ పార్టీ అయ్యాక ఇద్దరు భామలు రెండు బెడ్ రూమ్ లలోకి వెళ్లిపోయారు , కట్ చేస్తే ఆ బెడ్ రూం నిర్మాత ఆదిత్య చోప్రా ది మరో రూం నటుడు ఉదయ్ చోప్రా ది కాగా ఆ రెండు బెడ్ రూంలలో దర్జాగా పడుకున్నారట . ఇంతకీ ఆ బెడ్ రూంలలో పడుకున్న వాళ్ళు ఎవరో తెలుసా ...... .... ఒకరేమో హీరోఐన్ మీనాక్షి శేషాద్రి కాగా మరొకరు డ్యాన్స్ మాస్టర్ కం డైరెక్టర్ అయిన ఫరా ఖాన్ లు . ఈ విషయాన్నీ ఉదయ్ చోప్రా తాజాగా వెల్లడించాడు . తన బెడ్ రూంలో హీరోయిన్ మీనాక్షి శేషాద్రి పడుకుంటే ఆమెని ఫరా ఖాన్ గా భావించాడు అదే విషయాన్నీ





ఫరా ఖాన్ తో పంచుకోగా నీ బెడ్ రూంలో పడుకున్నది నేను కాదు మీనాక్షి అంటూ చెప్పడమే కాకుండా నేను మీ బ్రదర్ ఆదిత్య చోప్రా బెడ్ రూంలో పడుకున్నానని చెప్పడం సంచలనం సృష్టిస్తోంది . రా ఖాన్ , మీనాక్షి శేషాద్రి ఆదిత్య కుటుంబానికి సన్నిహితులు దాంతో దీపావళి సందర్బంగా వచ్చి అక్కడే పడుకున్నారు పైగా వేరేవేరే బెడ్ రూంలలో కావడంతో అది వైరల్ గా మారింది . ఇక సోషల్ మీడియాలో ఈ విషయం గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు . కొంతమంది సరదాగా కామెంట్ చేస్తే మరికొందరు మరోలా అర్ధం వచ్చేలా కామెంట్ చేస్తున్నారు .

చేసారు . ఆ చిత్రంలో వర్ధమాన నటుడు అర్జున్ నటించాడు అయితే ఒక సన్నివేశంలో రాయ్ లక్ష్మి ని గట్టిగా కౌగిలించుకునే సన్నివేశం ఉందట ! కాగా ఆ సన్నివేశంలో నటించడానికి , రాయ్ లక్ష్మీ ని హగ్ చేసుకోవడానికి చాలా మొహమాట పడ్డాడట అర్జున్ అంటే కొత్త నటుడు . యితే అతడి ఇబ్బంది ని గమనించిన రాయ్ లక్ష్మి అర్జున్ దగ్గరకువచ్చి అంతగా సిగ్గుపడకు కాస్త ధైర్యం తెచ్చుకొని గట్టిగా కౌగిలించుకో ఆతర్వాత భయమే ఉండదు అని చెప్పిందట ! రాయ్ లక్ష్మి చొరవ తీసుకొని ఆ మాటలు చెప్పడంతో ఆమెని కౌగిలించుకున్నానని అదొక స్వీట్ ఎక్స్ పీరియన్స్ అని అంటున్నాడు ఈ నటుడు . హాట్ భామ రాయ్ లక్ష్మీ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది కూడా . హీరోయిన్ గా సత్తా చాటుదామని అనుకుంది కానీ ఐటెం సాంగ్స్ కే ఎక్కువ పరిమితం అయ్యింది . భారీ అందాల భామ కాబట్టి ఎక్స్ పోజింగ్ తో కుర్రాళ్ళని పడగొట్టేసింది రాయ్ లక్ష్మి అలియాస్ లక్ష్మీ రాయ్ .

 అ

మొ

హమాట పడకు కాస్త ధైర్యం తెచ్చుకో గట్టిగా కౌగిలించుకో అని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పిందట అందాల భామ రాయ్ లక్ష్మీ ఈ విషయాన్ని వర్ధమాన నటుడు అర్జున్ చెబుతున్నాడు . బెంగుళూర్ డేస్ మలయాళంలో సంచలన విజయం సాధించగా ఆ చిత్రాన్ని బెంగుళూర్ నాట్కళ్ పేరుతో తమిళ్ లో రీమేక్



 జ

టాలీవుడ్ P 4

నసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది , ఈనెల 24న కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశించింది . దాంతో పరువు నష్టం కేసులో పవన్ కళ్యాణ్ ఈనెల 24న సిటీ సివిల్ కోర్టు కు హాజరు కావాల్సిన అవసరం ఏర్పడింది . వివాదాస్పద నటి శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన నేపథ్యంలో ఆ తతంగమంతా మళ్ళీ మళ్ళీ టెలికాస్ట్ చేసారు పలు చానళ్ళు అయితే అందులో ఎక్కువ భాగం పంచుకుంది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దాంతో ఆగ్రహించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కి ఈ విషయం అంతా సంతోషాన్ని ఇచ్చిందని కామెంట్ చేసాడు .

టువంటి ఆధారాలు లేకుండా తనపై అకారణంగా కామెంట్ చేయడమే కాకుండా ఆంధ్రజ్యోతి సంస్థల పరువుకు భంగం కలిగించారని పవన్ కళ్యాణ్ పై పది కోట్లకు పరువునష్టం దావా వేశారు . ఆ కేసు లో భాగంగా ఈనెల 24న కోర్టు లో హాజరు కావాల్సిందిగా జడ్జి ఆదేశించారు . కోర్టు ఆదేశాల ప్రకారం పవన్ కళ్యాణ్ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే . ఇక అక్కడ ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి . పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కి ఇచ్చిన మద్దతు ని ఉపసంహరించుకొని జనసేన ని బలోపేతం చేయాలనే దృష్టితో పర్యటన చేస్తున్నాడు . ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ పార్టీ ఇంకా స్థానిక నాయకత్వ సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంది .






కిం

గ్ నాగార్జున ఇంటి ముందు ఓ యువతి రాత్రి పూట లొల్లి లొల్లి చేసి నానా హంగామా చేసింది . నాగార్జున నాకు 4 కోట్ల రూపాయలు ఇవ్వాలని , నన్ను లోపలకు పంపించండి అంటూ పెద్ద గొడవ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు నాగార్జున సెక్యూరిటీ దాంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆ యువతి ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు . కాగా ఆ యువతి వివరాలు కనుక్కోగా మతిస్థిమితం లేని యువతి అని తేలింది .



దిలాబాద్ కు చెందిన విజయ గా ఆ యువతి ని గుర్తించారు పోలీసులు , మతిస్థిమితం సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు . అయితే మొదట ఈ యువతి నాగార్జున ని చూడాలని వచ్చిందట ! ఆ తర్వాత నాగార్జున నాకు నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాలని గొడవ చేయడం సంచలనం సృష్టించింది . యితే ఈ గొడవ జరుగుతున్న సమయంలో నాగార్జున ఇంట్లో లేకపోవడంతో సెక్యూరిటీ వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు . నాగార్జున ప్రస్తుతం నాని తో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు .



నం

దమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది . తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడైన ఎం వివిఎస్ మూర్తి మనవడు ఈ భరత్ . తెలుగుదేశం పార్టీ నుండి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు రెండుసార్లు , విశాఖ పట్టణం పార్లమెంట్ సభ్యుడిగా 1991 - 96 వరకు , ఆ తర్వాత 1999 - 2004 వరకు మొత్తంగా రెండుసార్లు పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు ఎం వివిఎస్ మూర్తి . అలా బాలయ్య చిన్నల్లుడి కి చిన్నప్పటి నుండే రాజకీయం వంటబట్టింది అంతేకాదు కావూరి సాంబశివరావు కూడా బాలయ్య అల్లుడి కి తాత అవుతాడు దాంతో కూడా కావచ్చు బాలయ్య చిన్నల్లుడి కి రాజకీయాలపై

బా

గాలి మళ్లిందట . లయ్య కుటుంబం కూడా రాజకీయాల్లో ఉంది , ఇక పెద్దల్లుడు మేనల్లుడు అయిన నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ఐటీ , పంచాయత్ రాజ్ శాఖా మంత్రిగా పనిచేస్తున్నాడు . ఇక చిన్నల్లుడు కూడా రాజకీయాల్లోకి వస్తే మొత్తం రాజకీయ కుటుంబమే అవుతుంది . ఎం వివిఎస్ మూర్తి వృద్ధుడు కావడంతో అతడి స్థానంలో బాలయ్య చిన్నల్లుడు విశాఖపట్టణం నుండి పోటీ చేయడానికి సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది . బాలయ్య కు బ్రాహ్మణి , తేజస్విని ఇద్దరు కూతుర్లు కాగా పెద్దల్లుడు నారా లోకేష్ చిన్నల్లుడు భరత్ .





ప్రే

మించి పెళ్లి చేసుకున్న సమంత - అక్కినేని నాగచైతన్య లు తమ చేతులపై టాటూ లు వేయించుకున్న విషయం తెలిసిందే , అయితే ఆ టాటూ లను వేయించుకోవడానికి కారణం ఇప్పుడు చెప్పింది సమంత . ఇంతకీ వాళ్లిద్దరూ చేతులపై టాటూ ని ఎందుకు వేయించుకున్నారో తెలుసా ....... మీరు ఎంత ఎత్తుకి ఎదిగినా మీరు మీలానే ఉండండి ...... వాస్తవంలో బ్రతకండి '' అని గుర్తు చేయడానికట !విజయాల వల్ల గర్వం రావచ్చు ఆందుకని ఇలా చేశామని అంటోంది సమంత . గచైతన్య ని ప్రేమించడం , పెళ్లి చేసుకోవడం చక చకా జరిగిపోయాయి ప్రస్తుతం ఈ ఇద్దరూ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు

నా

. సమంత కు పెళ్లి అయ్యాక కెరీర్ లో చెరిగిపోని విజయాలు దక్కాయి . ముఖ్యంగా రంగస్థలం చిత్రంలో అద్భుత నటన కనబరిచే ఛాన్స్ దక్కింది . అలాగే మిగతా అన్ని చిత్రాలు కూడా విజయవంతం అయ్యాయి . ఇక ఇప్పుడేమో తమిళ చిత్రాలతో బిజీ గా ఉంది సమంత , అయితే తెలుగులో మాత్రం ఈ భామకు సినిమాలు లేవు ప్రస్తుతం . గచైతన్య శైలజా రెడ్డి అల్లుడు , సవ్యసాచి చిత్రాలతో బిజీ గా ఉన్నాడు . చైతూ - సమంత కలిసి ఓ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది అయితే ఇంకా అధికారికంగా మాత్రం ధ్రువీకరించలేదు . 5 P టాలీవుడ్

నా


యం

గ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇటీవలే రెండో కొడుకు పుట్టిన విషయం తెలిసిందే . కాగా ఇటీవల ఆ రెండో కొడుక్కి నామకరణం చేసారు ఇంతకీ ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతి ల రెండో కొడుకు పేరు ఏంటో తెలుసా ........ '' భార్గవ రామ్ '' . మొదటి కొడుకు పేరు '' అభయ్ రామ్ '' కాగా రెండో కొడుక్కి భార్గవ రామ్ అని పెట్టడం విశేషం . రెండు పేర్లలో కూడా తాతయ్య పేరు వచ్చేలా చూసుకొని మరీ పెట్టాడు ఎన్టీఆర్ . నామకరణ కార్యక్రమం కావడంతో తన ఇద్దరు పిల్లలు , భార్య లక్ష్మీ ప్రణతి తో కలిసి దిగిన ఫోటో ని ట్వీట్ చేసాడు ఎన్టీఆర్ . ఇప్పుడా ఫోటో నెట్ లో వైరల్ అవుతోంది .







ల్లు అర్జున్ హీరోగా నటించిన '' నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా '' చిత్రానికి దర్శకత్వం వహించిన వక్కంతం వంశీ కి మాస్ మహారాజ్ రవితేజ ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం . దాంతో ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు అందరూ షాక్ అవుతున్నారు రవితేజ ఏంటి ? ప్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడం ఏంటి ? ఇప్పటికే అల్లు అర్జున్ ఘోర తప్పు చేసి డిజాస్టర్ ని మూటగట్టుకొని బాధపడుతున్నాడు . అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఛాన్స్ ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేదని వక్కంతం వంశీ పై విమర్శలు కూడా భారీ ఎత్తున వచ్చాయి అయితే ఇప్పుడేమో ఏకంగా సక్సెస్ లో లేని రవితేజ వక్కంతం వంశీ కి ఛాన్స్ ఇచ్చాడని తెలిసి

షాక్ అవుతున్నారు . యితే ప్రస్తుతం వినబడుతున్న సమాచారం మాత్రమే అంతేకాని రవితేజ అధికారికంగా ప్రకటించలేదు . వక్కంతం వంశీ కి మొదట డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానని చెప్పి తప్పుకున్నాడు ఎన్టీఆర్ దాంతో అల్లు అర్జున్ ఛాన్స్ ఇచ్చాడు కట్ చేస్తే రిజల్ట్ ఏంటి అన్నది అందరికీ తెలిసిందే . రవితేజ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం చేస్తున్నాడు . వాటి తర్వాత పలు చిత్రాలు లైన్ లో ఉన్నాయి కాగా అందులో వక్కంతం వంశీ కూడా ఉన్నాడని అంటున్నారు . రచయితగా సక్సెస్ కొట్టిన వక్కంతం వంశీ దర్శకుడిగా సక్సెస్ కొడతాడా ? లేదా ? చూడాలి .





ర్జున్ రెడ్డి చిత్రంలో నటించే ఛాన్స్ వస్తే తిరస్కరించిందట అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి . తెలుగునాట అర్జున్ రెడ్డి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు . చిన్న చిత్రంగా వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం సంచలనం సృష్టించింది దాంతో ఆ సినిమాని అన్ని బాషలలో రీమేక్ చేయడానికి పోటీపడ్డారు పలువురు సినీ ప్రముఖులు . ఆ కోవలోనే హిందీలో కూడా అర్జున్ రెడ్డి ని రీమేక్ చేయడానికి పలువురు ముందుకు రాగా తానే రీమేక్ చేస్తానని వచ్చిన వాళ్ళని తిరస్కరించాడు అర్జున్ రెడ్డి దర్శకుడు వంగా సందీప్ రెడ్డి . షాహిద్ కపూర్ ని హీరోగా అనుకున్న తర్వాత హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాహ్నవిని అనుకున్నాడట దర్శకులు సందీప్ రెడ్డి వంగా . హ్నవి కూడా అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రంలో నటించడానికి సుముఖత వ్యక్తం చేసింది , అయితే దర్శక నిర్మాత కరణ్ జోహార్ అడ్డుపడ్డాడట ఎందుకంటే కెరీర్ ప్రారంభంలోనే బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్న చిత్రంలో నటిస్తే కెరీర్ పరంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని హితబోధ చేసాడట దాంతో మంచి ఆఫర్ అయినప్పటికీ అర్జున్ రెడ్డి ని తిరస్కరించిందట జాహ్నవి . మరాఠీలో సంచలన విజయం సాధించిన ''సైరత్'' రీమేక్ లో నటిస్తోంది

జా

టాలీవుడ్ P 6

. ఇక ఆ సినిమా విడుదలకు సిద్దమయింది . ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది దాంతో దఢక్ సినిమా హిట్ పై నమ్మకంగా ఉన్నారు ఆ చిత్ర బృందం .

న్టీఆర్ రెండో తనయుడి విశేషాలతో నందమూరి తారకరామారావు ఇంట సందడే సందడి . నాన్నకు ప్రేమతో చిత్రంలో నటిస్తున్న సమయంలో మొదటిసారిగా తండ్రి అయ్యాడు ఎన్టీఆర్ , కాగా ఇప్పుడు అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటిస్తున్న సమయంలో రెండో కొడుకు పుట్టాడు . ఇద్దరు రామ్ లతో ఎన్టీఆర్ తెగ ఖుషీ అవుతున్నాడు . స్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటిస్తున్నాడు . ఆ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ప్ర




 మ

హేష్ బాబు తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . అగ్ర నిర్మాతలు అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు . ఇక ఈ చిత్ర విడుదలని ప్రకటించాడు మహేష్ బాబు . ఈ సినిమా విడుదలయ్యేది ఎప్పుడో తెలుసా ....... ..... 2019 లో ఉగాది సందర్బంగా విడుదల చేయడానికి డిసైడ్ అయ్యారు దర్శక నిర్మాతలు . హేష్ బాబు కు ఈ సినిమా 25 వది కావడం విశేషం , 25 వ సినిమా అంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ కు చుక్కలు చూపించింది అజ్ఞాతవాసి చిత్రం . అలాగే మరికొంతమంది హీరోలకు కూడా చేదు అనుభవమే ఎదురయ్యింది , ఇప్పుడేమో మరో





ముగ్గురు హీరోలు 25 వ సినిమా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ఒకటి మినహా మిగతావన్నీ హిట్స్ దాంతో ఈ సినిమాపై అనుమానాలు లేవు హిట్ కంపల్సరీ అని వినబడుతోంది అయితే ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందా చూడాలి . లో ఉగాది కానుకగా తన 25 వ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు మహేష్ . భరత్ అనే నేను చిత్రం సంచలన విజయం తర్వాత వచ్చే చిత్రం కాబట్టి తప్పకుండా భారీ అంచనాలు ఉంటాయి . ఉగాది కి చాలా సినిమాలే పోటీ పడుతున్నాయి అయితే మహేష్ కున్న క్రేజ్ వేరు కాబట్టి 25 వ సినిమా పై ఆశగా ఉన్నారు ఆ చిత్ర నిర్మాతలు అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు .

2019



మా

జీ హీరోయిన్ ఆమని ని కూడా అప్పట్లో చాలామంది సినిమావాళ్లు ట్రై చేశారట ! అయితే నేరుగా ఆ...... సుఖం అందించాలని అడగలేదట కానీ గెస్ట్ హౌజ్ కి రండి వస్తే అక్కడ సరదాగా మాట్లాడుకోవచ్చు ,గెటప్ గురించి చర్చించుకోవచ్చు అని పదేపదే ఫోన్ లు చేసేవారట ! ఈ విషయాన్నీ తాజాగా ఆమని వెల్లడించింది అయితే ఫోన్ చేసి మాట్లాడుతున్న వాళ్ళ గొంతు లో తేడా అనిపించేది అందుకే నేను అటువంటి వాళ్ళని దూరం పెట్టాను అని అంటోంది ఆమని . వ దశకంలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఆమని . ఈ భామ నటిస్తున్న సమయంలో పలువురు హీరోయిన్ లు అందాలను ఆరబోస్తూ ఇమేజ్

90

తెచ్చుకోగా ఆమని మాత్రం అటు గ్లామర్ పాత్రలతో పాటుగా ఇటు పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలను పోషించి తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది . అయితే స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలోనే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యింది , ఆ తర్వాత వైవాహిక జీవితం గందరగోళంలో పడటంతో కొన్నాళ్ళు ఇబ్బంది పడింది . ట్ చేస్తే ఇన్నాళ్లకు మళ్ళీ ముఖానికి రంగేసుకోవడానికి సిద్దమయ్యింది . తాజాగా ఐపీసీ సెక్షన్ భార్యబంధు చిత్రంలో నటించింది ఆమని . ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ ఉంది కానీ అప్పట్లో అది లేదని కాకపోతే కొంతమంది హీరోయిన్ లు అనగానే చులకన గా చూసేవాళ్లని , ఫోన్ లో అసభ్యంగా మాట్లాడేవాళ్ళని అంటోంది .

  సీ



నియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ లతో సినిమాలు చేసే ఛాన్స్ వస్తే వాటిని వదిలేసి కనీసం రానా లాంటి హీరోతో అయినా చేయకుండా పెద్దగా హిట్స్ లేని ఇంకా హీరోగా నిలబడలేని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు దర్శకులు తేజ . ఒకప్పుడు ఈ దర్శకుడు సినిమా అంటే అగ్ర హీరోలు సైతం అతడితో పనిచేయాలని ఆశపడేవాళ్లు కానీ తేజ మాత్రం కొత్తవాళ్లతో మీడియం హీరోలతోనే సినిమాలు చేసి హిట్స్ కొట్టాడు . కట్ చేస్తే బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన తేజ డిజాస్టర్ లు ఇవ్వడం మొదలు పెట్టాడు దాంతో దర్శకుడిగా అతడి గ్రాఫ్ పడిపోయింది . దాంతో కసిగా ఓ సబ్జెక్ట్ రెడీ చేసుకొని రానా తో '' నేనేరాజు నేనే మంత్రి '' సినిమా

చేసాడు సూపర్ హిట్ కొట్టాడు . సక్సెస్ ఇచ్చిన ఊపుతో పలువురు తేజ తో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు అయితే సీనియర్ హీరో వెంకటేష్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అంతా ఒకే అనుకున్న సమయంలో బాలయ్య నుండి పిలుపు రావడంతో వెంకీ ని వదిలేసి ఎన్టీఆర్ బయోపిక్ చేయడానికి ఒప్పుకున్నాడు . స్క్రిప్ట్ అంతా సిద్దమై షూటింగ్ కూడా ప్రారంభమైంది అయితే ఎక్కడో తేడా కొట్టడంతో ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకున్నాడు తేజ . ఇక ఇప్పుడేమో హీరోగా నిలదొక్కుకోవడానికి సతమతం అవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు దాంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు తేజని చూసి .

7 P టాలీవుడ్






సి

నిమారంగంలో డ్రగ్స్ తీసుకొని కథలు రాసేవాళ్ళు , షూటింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారని అంతేకాదు వాళ్లంతా చాలా పెద్దవాళ్ళని ఒకవేళ వాళ్లపై యాక్షన్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తే అవలీలగా తప్పించుకుంటారని కేవలం చిన్నవాళ్లు మాత్రమే దొరుకుతారని సంచలన వ్యాఖ్యలు చేసాడు అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు . కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ కేసు తెలుగు సినిమా రంగాన్ని ఓ ఊపు ఊపేసింది దాంతో కొంతమంది సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి ఎక్కడ దొరికిపోతామో అని . అయితే నెల రోజుల పాటు మాత్రం మీడియాలో తెగ హంగామా మొదలయ్యింది . లైవ్ ల మీద లైవ్ కార్యక్రమాలతో హోరెత్తిపోయింది ఆ నెల రోజులు . ట్ చేస్తే ..... .... డ్రగ్స్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో కొద్దిరోజుల తర్వాత అంతే సైలెంట్ అయిపొయింది దాంతో మిగతా కేసు ల్లాగే

డ్రగ్స్ కేసు కూడా అయిపోయిందని వాపోయారు తప్ప ఆ ఆతర్వాత ఎవరూ పట్టించుకోలేదు . అయితే ఆ విషయాలను ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాడు అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు . డ్రగ్స్ వాడేవాళ్లు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలామంది ఉన్నారని , వాళ్ళని బ్యాన్ చేయడం వల్ల ప్రయోజనం అంటూ ఏమి ఉండదని , ఛాంబర్ పరంగా చర్యలు తీసుకోవాలని అనుకున్నామని కానీ దాని వల్ల ఎటువంటి ఫలితాలు రావని అంటున్నాడు . ఎందుకంటే ఇది ఏ ఒక్కరినో కంట్రోల్ చేయగలిగే సంస్థ కాదని , టాలెంట్ ఉన్నవాళ్లే ఇక్కడ రాణిస్తారు కాబట్టి అని అంటున్నాడు సురేష్ బాబు . ఈ నిర్మాత చెప్పేదాంట్లో నిజం ఉంది , అయితే తెరవెనుక పెద్ద మంత్రాంగమే నడిచింది కాబట్టి డ్రగ్స్ కేసు మూలన పడింది .





లయాళ స్టార్ హీరో వివాదాస్పద నటుడు అయిన దిలీప్ ని మళ్ళీ మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లోకి తీసుకోవడంతో మోహన్ లాల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురు హీరోయిన్ లు అంతేకాదు ఓ అయిదుగురు అసోసియేషన్ కు రాజీనామా కూడా చేసారు . దాంతో పెద్ద ఎత్తున మోహన్ లాల్ పై విమర్శలు వస్తున్నాయి . మోహన్ లాల్ మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడు పైగా హీరో దిలీప్ కు సన్నిహితుడు కూడా దాంతో స్నేహితుడి కోసం మోహన్ లాల్ అసోసియేషన్ ని తుంగలో తొక్కాడని , ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడని హీరోయిన్ లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు . యితే ఈ విమర్శల ఘాటు ఎక్కువ కావడంతో ఎట్టకేలకు స్పందించాడు మోహన్ లాల్ . దిలీప్ ని మళ్ళీ అసోసియేషన్ లోకి తీసుకోవడమనే నిర్ణయం నా ఏకపక్ష నిర్ణయం కాదని సమావేశంలో

అందరం కలిసే నిర్ణయం తీసుకున్నామని ఇప్పుడేమో బయటకు వచ్చాక నాపై విమర్శలు చేస్తున్నారని అయినప్పటికీ మళ్ళీ మేమెంతా కూర్చొని మనస్పర్థలను తొలగించుకుంటామని అంటున్నాడు . రో దిలీప్ హీరోయిన్ భావన ని ఇబ్బంది పెట్టిన కేసులో అరెస్ట్ అవ్వడమే కాకుండా రెండు నెలలకు పైగా జైలుశిక్ష అనుభవించిన విషయం తెలిసిందే . ఆ సంఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది . అయితే అంతటి ఘాతుకానికి పాల్పడిన హీరో దిలీప్ ని అసోసియేషన్ నుండి అప్పట్లో బహిష్కరించారు , కాగా ఇప్పుడు బెయిల్ పై బయటకు వచ్చాడు కాబట్టి మళ్ళీ అసోసియేషన్ లోకి తీసుకున్నారు . అత్యంత హేయమైన సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిలీప్ ని వెనకేసుకొచ్చి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చాలా తప్పు చేసాడని విమర్శలు వస్తున్నాయి .

హీ

       

కీ

టాలీవుడ్ P 8

ర్తి శేషులు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా '' యాత్ర '' బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే . మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వై ఎస్సార్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది . మరో విశేషం ఏంటంటే ...... సింగిల్ షెడ్యూల్ లో ఈ యాత్ర చిత్ర నిర్మాణం పూర్తిచేసుకోనుంది . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం కావడంతో అప్పుడే ఈ చిత్రం పై అంచనాలు నెలకొన్నాయి . ఇక ఈ చిత్రంలో హాట్ భామ అనసూయ నటించనున్నట్లు తెలుస్తోంది . జబర్దస్త్ తో అందాలను ఆరబోసి కుర్రాళ్ళని పిచ్చెక్కించిన ఈ భామ పలు చిత్రాల్లో

నటించి మెప్పించింది . రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త గా నటించి అవార్డు పెర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రేక్షకులను ఆశ్చర్య పోయేలా చేసింది . నసూయ అంటేనే అందాల ఆరబోత అలాంటిది రంగస్థలం చిత్రంలో నటనతో ఆకట్టుకుంది దాంతో యాత్ర చిత్రంలో రాజకీయ నాయకురాలి పాత్ర చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట దర్శకులు మహి వి రాఘవ . మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి ఈ చిత్రం మలయాళంలో కూడా భారీ ఎత్తున విడుదల అవడం ఖాయం , దాంతో అనసూయ కనుక ఈ సినిమాలో నటిస్తే తన మార్కెట్ ని కేరళలో కూడా పెంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది .


 

నా

గార్జున & నాని మల్టిస్టార్టర్ సినిమాను శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకు 'దేవదాస్' టైటిల్ ను ఖరారు చేసారు. టైటిల్ పోస్టర్ లో గన్, బుల్లెట్స్, చారిటబుల్ హాస్పిటల్ హోడ్డింగ్ దర్శనమివ్వబోతున్నాయి. దర్శక నిర్మాతలు పోస్టర్ ను ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. నేటి తరం యువతకు నచ్చే విధంగా సినిమా ఉండబోతోంది. రామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్ర నిర్మాణం చివారిదశలో ఉంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ మరియు సి.ధర్మరాజు సమర్పణలో అశ్వినిదత్ నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా శ్రీధర్ రాఘవేంద్రన్, సత్యానంద్, సాయిమాధవ్ బుర్రా, భూపతి రాజా గారికి నిర్మాత అశ్వినీదత్ ప్రత్యేక కృతజ్ఞతలు

శ్రీ

తెలిపారు. నటీనటులు: అక్కినేని నాగార్జున, నాని, రస్మిక మందన్న, ఆకాంక్ష సింగ్, సీనియర్ నరేష్,రావ్ రమేష్,అవసరాల శ్రీనివాస్, బాహుబలి ప్రభాకర్, వెన్నెల కిషోర్,సత్య. సాంకేతిక నిపుణులు: బ్యానర్: వైజయంతి మూవీస్ నిర్మాత: అశ్విని దత్ డైరెక్టర్: శ్రీరామ్ ఆదిత్య కెమెరామెన్: శందత్ సైనుద్దీన్ మ్యూజిక్ డైరెక్టర్: మనిశర్మ ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్ డైలాగ్స్: వెంకట్ డి పతి కొరియోగ్రఫీ: బృంద, ప్రేమ్ రక్షిత్, శేఖర్ మాస్టర్ చీఫ్ కో.డైరెక్టర్: సదాశివ రావ్ ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్ పి. ఆర్.ఓ: వంశీ - శేఖర్

 స

‌మ్మెహ‌నం లాంటి మంచి విజయం తో మంచి దూకుడుమీద వున్న హీరో సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ లో టాలెంట్‌డ్ ద‌ర్శ‌కుడు ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువ‌టే .. ఈ చిత్రం విభిన్నమైన కోణంలో, కొత్త‌ స్క్రీన్ ప్లేతో, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథతో, మంచి నిర్మాణ విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది. నభ నతేశ్ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. టైటిల్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఈ చిత్రం యోక్క మెద‌టి లుక్ ని విడుదల చేశారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పార్ట్ పూర్త‌యింది. త్వ‌ర‌లోనే మిగ‌తా వివ‌రాలు తెలియ‌జేస్తారు.

సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ... సుధీర్ బాబు గారు హీరోగా సుదీర్‌బాబు ప్రోడ‌క్ష‌న్స్ లో నన్నుదోచుకుందువ‌టే అనే చిత్రాన్ని చేస్తున్నాము. టైటిల్ ఎనౌన్స్ చేయ్య‌గానే చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌డు ఈ చిత్రం యోక్క మెద‌టి లుక్ ని విడుద‌ల చేసాము. ఈ చిత్రం ప్రోడ‌క్ష‌న్ విలువ‌లు ఎక్క‌డా త‌గ్గ‌కూడ‌దు అనే సంకల్పంతోనే సుధీర్‌బాబు గారు చేస్తున్నారు. క‌థ చాలా ఫ్రెష్ గా వుంది. కొత్త హీరోయిన్ అయినప్పటికీ నభ నతేశ్ చాలా బాగా చేసింది. అజనీష్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేశాం. త్వరలోనే మిగ‌తా వివ‌రాలు ఎనౌన్స్ చేస్తాం. అని అన్నారు.





కొ



వెర హీరోగా త‌నికెళ్ల భ‌ర‌ణి, `శుభ‌లేఖ‌` సుధాక‌ర్ ముఖ్య పాత్ర‌ధారులుగా రూపొందిన చిత్రం `యు`. దీనికి ఉప‌శీర్షిక `క‌థే హీరో`. శ్రీమ‌తి నాగానిక స‌మ‌ర్ప‌ణ‌లో కొవెర క్రియేష‌న్స్ ప‌తాకంపై కొవెర ద‌ర్శ‌కత ‌ ్వంలో విజ‌య‌ల‌క్ష్మి కొండా, నాగానికి చాగారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకొంటోంది. ర్మాత‌లు విజ‌య‌ల‌క్ష్మి కొండా, నాగానికి చాగం రెడ్డి మాట్లాడుతూ `` `యు` అంటే అండ‌ర్ వ‌రల్డ్. ఇప్ప‌టివ‌రకూ ‌ అండ‌ర్ వ‌ర‌ల్డ్ కాన్సెప్ట్ తో లా సినిమాలు వ‌చ్చాయి. కానీ, ఈ త‌ర‌హాలో ఎవ‌రూ చేయ‌లేదు. హాలీవుడ్‌లో కూడా ఈ త‌ర‌హాలో రాలేదు. ప్ర‌ముఖ ర‌చ‌యిత, ద‌ర్శ‌కుడు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారు ఈ క‌థ విని త‌న స‌ల‌హాలు , సూచ‌న‌లు ఇచ్చారు. ఇందులో మొత్తం నాలుగు పాట‌లున్నాయి. త్వ‌ర‌లో పాట‌ల్ని విడుద‌ల చేస్తాం. జూలై నెలాఖ‌రున గానీ, ఆగ‌స్టు మొద‌టివారంలో గానీ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అని తెలిపారు.

ని

చా

హీ

రో - ద‌ర్శ‌కుడు కొవెర మాట్లాడుతూ ``8కె కెమెరాతో షూటింగ్ మొత్తం జరుపుకొన్న తొలి తెలుగు సినిమా మాదే. నాకు తెలిసి ఇండియాలో కూడా ఇదే తొలి సినిమా అవుతుంది. 2017మే నెల‌లో రెడ్ హీలియ‌మ్ 8కె కెమెరా విడుద‌ల కాగా, మేం ఆగ‌స్టు నుంచి ఆ కెమెరాతో షూటింగ్ స్టార్ట్ చేశాం. మా త‌ర్వాత ఈ కెమెరాతో కొన్ని సినిమాలు షూట్ చేసినా పాట‌లకు, కొన్ని ఎపిసోడ్స్ కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారు. హై క్వాలిటీ అవుట్‌పుట్ కావ‌డంతో బిగ్ బిడ్జెట్ సినిమా రేంజ్‌లో చాలా 4 టీబీ హార్డ్ డిస్క్ లు ఉప‌యోగించాం. 8 కె వ‌ల్ల సినిమా క్వాలిటీ ఎక్స్ ట్రార్డినరీ ‌ గా వ‌చ్చింది. ఇది చాలా చిన్న సైజ్ కెమెరా. లైట్స్ ఎక్కువ వాడ‌కుండా ఎలాంటి షాట్స్ నైనా చాలా ఈజీగా తీసేయొచ్చు. మా కెమెరామేన్ రాకేష్ గౌడ్ ఈ కెమెరా గురించి చెప్పాడు. రాకేష్ గౌడ్ కి కెమెరామేన్‌గా ఇదే తొలి సిన‌మా. ఆయన ఇంత‌కు ముందు రామ్‌గోపాల్‌వ‌ర్మ తీసిన కొన్ని సినిమాకు డీఐ వ‌ర్క్ చేశారు`` అని చెప్పారు.

9 P టాలీవుడ్






గ్ర నిర్మాత దిల్ రాజు మరోసారి సంక్రాంతి పై కన్నేశాడు . ఇప్పటికే పలుమార్లు సంక్రాంతి బరిలో విజయాలు అందుకున్న దిల్ రాజు తాజాగా మరోసారి సంక్రాంతి బరిలో తన చిత్రాన్ని దింపడానికి సన్నాహాలు చేస్తున్నాడు . గత ఏడాది అగ్ర హీరోలతో పోటీపడి మరీ శతమానం భవతి చిత్రంతో సూపర్ హిట్ కొట్టేసాడు దిల్ రాజు వచ్చే ఏడాది సంక్రాంతి కి సీనియర్ హీరో వెంకటేష్ - వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న '' F 2'' చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . కటేష్ - వరుణ్ తేజ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి హ్యాట్రిక్ సక్సెస్

వెం

లు అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు . పటాస్ , సుప్రీమ్ , రాజా ది గ్రేట్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు అనిల్ రావిపూడి . దిల్ రాజు - అనిల్ రావిపూడి , వెంకటేష్ , వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం కావడంతో F 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి . సంక్రాంతి కి బాలయ్య నటిస్తున్న '' ఎన్టీఆర్ '' , చరణ్ - బోయపాటి ల సినిమా కూడా సంక్రాంతి కే అనుకుంటున్నారు దాంతో ఆ సినిమాలతో పోటీ పడనుంది దిల్ రాజు సినిమా . మరి ఈ మూడింటిలో ఏది హిట్ కొడుతుందో ? ఏది రిలీజ్ డేట్ మారుతుందో ? చూడాలి .





సి

నిమాల్లోకి హీరోయిన్ గా నటించడానికి రావడం అంటేనే అన్ని రకాల పాత్రలకు సిద్దమవ్వాల్సి ఉంటుందని నాకు తెలుసు , ఇక లిప్ లాక్ ల గురించి కొత్తగా చెప్పేదేముంది నేను రెడీ కానీ ...... నాక్కొంచెం సిగ్గెక్కువ ! అయినా ఇప్పటివరకు నన్ను ఏ దర్శకుడు కూడా లిప్ లాక్ సీన్లో నటించమని ఒత్తిడి చేయలేదు దాంతో నేను లక్కీ అనే అనుకుంటున్నాను అని అంటోంది మహానటి చిత్రంలో నటించి ఎనలేని కీర్తి ప్రతిష్టలను పొందిన కీర్తి సురేష్ . తమిళ భామ అయిన కీర్తి సురేష్ కు తెలుగునాట కూడా మంచి డిమాండ్ ఉంది , ఇక మహానటి తో తన చరిత ని చరితార్థం చేసుకుంది . యితే ఈ భామ పక్కింటి అమ్మాయి లా కనిపిస్తుంది కాబట్టి పెద్దగా గ్లామర్ పాత్రలు , ఎక్స్ పోజింగ్ పాత్రలు దర్శక నిర్మాతలు ఇవ్వలేదు

 

యు

వ దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్ కు కోపం వచ్చింది అంతే తన సినిమాని తక్కువచేసి మాట్లాడుతున్న ఫిల్మ్ క్రిటిక్స్ ని తిడుతూ సోషల్ మీడియా కి ఎక్కాడు . క్రిటిక్స్ ఇచ్చే రివ్యూలపై నేను కూడా రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను ,ప్రతీ ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుందని అయితే ఫిల్మ్ కి రివ్యూ ఇచ్చేవాళ్ల లో ఫిలిం అప్రిసియేషన్ కోర్స్ చేసైనా ఉండాలి లేదా స్క్రీన్ ప్లే రాయడంలో , మేకింగ్ విషయాల్లో అనుభవం ఉండాలని కానీ ఇవేవీ లేకుండా రివ్యూ ఇస్తూ తమ కున్న తెలివితేటల్ని ప్రదర్శిస్తున్నారని వాళ్లకు జీరో నాలెడ్జ్ అంటూ నిప్పులు కక్కాడు తరుణ్ భాస్కర్ దాస్యం . ళ్లి చూపులు చిత్రంతో ప్రభంజనం సృష్టించిన ఈ దర్శకుడు తాజాగా తన రెండో సినిమాగా '' ఈ నగరానికి ఏమైంది '' చిత్రాన్ని రూపొందించాడు .

పె

టాలీవుడ్ P 10

నలుగురు స్నేహితుల కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది పైగా కొంతమంది సినీ విమర్శకులు తరుణ్ పై విమర్శలు చేయడంతో అది తట్టుకోలేక పోయాడు దాంతో శోషల్ మీడియాలో తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు తరుణ్ భాస్కర్ . దర్శకుడు చెప్పేదాంట్లో కూడా కొంతవరకు వాస్తవం ఉంది రివ్యూ లు ఎవరిష్టం వచ్చినట్లు ఇస్తున్నారు అయితే దానికి ఫలానా అర్హత ఉండాలనే నియమం అంటూ ఏది లేదు దాంతో ఈ పరిస్థితి . అలాగని తరుణ్ బాగా తీసాడు అని కూడా చెప్పలేం ఎందుకంటే రివ్యూ ల సంగతి పక్కన పెడితే ఈ నగరానికి ఏమైంది చిత్రం చూసిన ప్రేక్షకుల్లో కూడా విభిన్న స్పందన ఉంది . కొంతమంది బాగుందని అంటుంటే మరికొంతమంది యావరేజ్ అని , బాగోలేదని పెదవి విరిచే వాళ్ళు కూడా ఉన్నారు మరి .

, గ్లామర్ ఒలకబోసే పాత్రలే రానప్పుడు ఇక లిప్ లాక్ లు ఎలా చేయిస్తారు దాంతో నాకు ఆ ఛాన్స్ దొరకలేదు అని అంటోంది కీర్తి సురేష్ . తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించింది ఈ భామ . అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తున్న ఈ భామ కథ డిమాండ్ చేస్తే లిప్ లాక్ లు ఇవ్వడానికి సిద్దమే అని అంటోంది . ర్తి సురేష్ కి కాస్త సిగ్గు ఎక్కువే నట ! దాంతో ఆ సన్నివేశాల్లో నటించే సమయంలో ఇబ్బంది పడుతుంటానని కానీ అది కూడా నటనలో ఒక భాగం కాబట్టి తప్పదని అంటోంది . కీర్తి సురేష్ లిప్ లాక్ లకు రెడీ అంటోంది మరి ఇక ఆలస్యం దర్శక నిర్మాతలది , హీరోలది . ఎవరు కీర్తి సురేష్ కు ఆ ఛాన్స్ ఇస్తారో చూడాలి .

కీ


SALUTE TO OUR

NETIZENS

http://facebook.com/tollywood     

- Tollywood team



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.