NOVEMBER 2017 VOL 14 ISSUE 11
/tollywood /tollywood
RNI NO: APTEL/2003/10076
TOLLYWOOD.NET
రాం
చరణ్ కు ఆ రుచి ఏంటో చూపిస్తానంటోంది హాట్ భామ అనసూయ . ప్రస్తుతం ఈ భామ చరణ్ నటిస్తున్న రంగస్థలం 1985 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది . హాట్ భామ అనసూయ రంగస్థలం 1985 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే , కాగా షూటింగ్ సమయంలో చరణ్ కు తన వంటల రుచి ఎలా ఉంటుందో వండి వడ్డించి మరీ చూపిస్తానని మాట ఇచ్చిందట . ఒక్క
చరణ్ కు మాత్రమే కాకుండా దర్శకులు సుకుమార్ కు కూడా వంటల రుచి చూపిస్తానని అందట . కేముంది అనసూయ ఇచ్చిన ఆఫర్ కు చరణ్ సై అన్నాడు , అనసూయ తెచ్చే వంటకాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు . అనసూయ హాట్ గా నటించడమే కాదు మంచి వంటకారి కూడా నట ! యాంకర్ గా హాట్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ భామ వెండితెర పై ఇంకా అంతటి ఇమేజ్ మాత్రం సంపాదించలేదు . మరి ఈ రంగస్థలం తో ఆ స్థాయి కి చేరుకుంటుందో చూడాలి .
ఇం
“I CAN’T CHANGE THE DIRECTION OF THE WIND, BUT I CAN ADJUST MY SAILS TO ALWAYS REACH MY DESTINATION. ” Murali Mohan Ravi
Credits:
Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Content Editor Photographer Publication Consultant Distributed By
: : : : : : : :
Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud R.K. Chowdary Raghurama Raju Kalidindi Murthy
Follow Us On :
Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 NOVEMBER 2017
టాలీవుడ్ P 3
తె
లుగు సినిమా రంగంలో వారసులకు కొదవ లేదన్న విషయం అందరికీ తెలిసిందే . ఇప్పటికే పలువురు వారసులు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు , ఇక ఇప్పుడు ఆ కోవలోకి మరో హీరో వస్తున్నాడు . హీరో దగ్గుబాటి రానా సోదరుడు , అగ్ర నిర్మాత సురేష్ బాబు రెండో తనయుడు అయిన అభిరామ్ హీరోగా పరిచయం కానున్నాడు . దర్శకుడు భానుశంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో అభిరాం ని హీరోగా పరిచయం చేయాలనీ భావిస్తున్నారట . ఆమేరకు చర్చలు కూడా పూర్తయ్యాయి . నుశంకర్ ఇంతకుముందు మూడు సినిమాలు చేసాడు , ఫరవాలేదనిపించాయి ఆ సినిమాలు కానీ సక్సెస్ మాత్రం దక్కలేదు దాంతో ఈసారి హిట్ కొట్టాలన్న కసితో ఈ సినిమాకు నడుం బిగించాడు . అభిరాం ని ఇప్పట్లో సినిమాల్లోకి తీసుకువచ్చేది లేదని అప్పట్లో నిర్మాత సురేష్ బాబు అన్నాడు కానీ అభిరాం కు మాత్రం సినిమాల్లోకి రావాలని హీరో కావాలని ఆశ ఉండేది . మరి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా ? వెయిటింగ్ లిస్ట్ లో పెడతాడా చూడాలి .
భా
4 P టాలీవుడ్
మ
నం వంటి క్లాసికల్ హిట్ చిత్రాన్ని 24 వంటి విభిన్న తరహా చిత్రాన్ని అందించిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్నట్లు తెలుస్తోంది . ప్రస్తుతం విక్రమ్ అఖిల్ హీరోగా నటిస్తున్న '' హలో '' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు . కాగా ఆ చిత్రాన్ని డిసెంబర్ 22న రిలీజ్ చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు . అయితే ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ ని రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది . ఎన్టీఆర్ - విక్రమ్ ల కాంబినేషన్ లో సినిమా అంటే 24 చిత్రంలా విభిన్న తరహాగా ఉంటుందా ? మనం లాగా క్లాసికల్ టచ్ ఇస్తాడా చూడాలి . టీవలే జై లవకుశ చిత్రంతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం తన సమయాన్ని కుటుంబం కోసం వెచ్చిస్తున్నాడు . త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు కూడా , పవన్ కళ్యాణ్ తో సినిమా కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుంది . దాని తర్వాత విక్రమ్ సినిమా ఉండొచ్చు .
ఇ
టాలీవుడ్ P 5
గో
పికృష్ణ , మహేంద్ర , శిల్ప , తేజు , ప్రియాంక హీరో హీరోయిన్ లుగా ఎస్ . గుండ్రెడ్డి దర్శకత్వంలో బెస్ట్ విన్ ప్రొడక్షన్స్ పతాకంపై భీమనేని సురేష్ - జి . రామకృష్ణారావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ''రుణం ''. పూజా కార్యక్రమాల అనంతరం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు . ఆ సందర్బంగా నిర్మాతలు భీమనేని సురేష్ , రామకృష్ణారావు లు మాట్లాడుతూ '' దర్శకులు గుండ్రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాం . రామోజీ ఫిలిం సిటీ లో రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని సినిమా మొత్తం సింగిల్ షడ్యూల్ లో ప్లాన్ చేసాం . మానవీయ కోణానికి హాస్యాన్ని జోడించి చేస్తున్న సినిమా ఈ రుణం అన్నారు . ర్శకుడు గుండ్రెడ్డి మాట్లాడుతూ '' కన్నడంలో నాలుగు సినిమాలకు , హిందీ లో ఒక సినిమాకు దర్శకత్వం వహించాను ఇప్పుడేమో ఈ రుణం చిత్రంతో తెలుగులో
ద
6 P టాలీవుడ్
దర్శకుడిగా పరిచయం అవుతున్నాను . మానవ సంబంధాల నేపథ్యంలో వినోదానికి పెద్ద పీట వేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది , నన్ను దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం చేస్తున్న నిర్మాతలకు రుణపడి ఉంటానన్నారు . రుణం చిత్రంతో హీరో, హీరోయిన్ లుగా పరిచయం చేస్తున్న దర్శక నిర్మాతలకు కృతఙ్ఞతలు తెలిపారు హీరో హీరోయిన్ లు . ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు ఎస్వీ మల్లిక్ తేజ , సమర్పకులు గాలిరెడ్డి లు పాల్గొన్నారు .
వ
రుస విజయాలు సాధిస్తున్న నాని తాజాగా ఎం సి ఏ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే , దాంతో పాటు కృష్ణార్జున యుద్ధం అనే సినిమా కూడా చేస్తున్నాడు . అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా నటించడానికి ఒప్పుకున్నాడు నాని . శేఖర్ కమ్ముల సినిమా మాత్రమే కాకుండా నేను శైలజ వంటి బ్లాక్ బస్టర్ కు దర్శకత్వం వహించిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో కూడా నటించడానికి ఒప్పుకున్నాడు , మైత్రి మూవీస్ సంస్థ నిర్మించనున్న ఆ చిత్రానికి విచిత్రమైన టైటిల్ ని రిజిస్టర్ చేయించారు మైత్రి మూవీస్ వాళ్ళు . తకీ వాళ్ళు రిజిస్టర్ చేయించిన టైటిల్ ఏంటో తెలుసా ....... ..... చిత్రలహరి . అవును'' చిత్రలహరి ''అనే టైటిల్ ని అనుకుంటున్నారట . అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది . అప్పట్లో దూరదర్శన్ లో చిత్రలహరి అనే పాటల కార్యక్రమం వచ్చేది . ఆ కార్యక్రమం కోసం వేయి కళ్ళతో ఎదురు చూసేవాళ్ళు 80 వ దశకంలో . తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది .
ఇం
టాలీవుడ్ P 7
మ
హేష్ బాబు అభిమానులకు ఎదురుచూపులు తప్పదు ఎందుకంటే ఇప్పట్లో మహేష్ బాబు సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు ......... మహేష్ కొత్త సినిమా రావాలంటే ఆరు నెలల కాలం ఎదురు చూడాలి ఎందుకంటే కొరటాల శివ తో చేస్తున్న భరత్ అనే నేను చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయనున్నారో తెలుసా ........ ఏప్రిల్ 27న . ఇంకా అధికారికంగా ఈ డేట్ ని ప్రకటించాల్సి ఉంది కానీ ప్రస్తుతం వాళ్ళు ఆలోచిస్తున్న డేట్ మాత్రం ఇదే .2018 ఏప్రిల్ 27 అంటే సరిగ్గా ఆరు నెలల కాలం కంటే ఎక్కువే సమయం ఉంది మరి .
8 P టాలీవుడ్
భ
రత్ అనే నేను చిత్రాన్ని అసలు సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయాల్సి ఉండే కానీ స్పైడర్ ఎఫెక్ట్ తో ఏప్రిల్ కు మారింది రిలీజ్ డేట్ . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ భామ కైరా అద్వానీ నటిస్తోంది . ఇక ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు . స్పైడర్ ఘోర పరాజయం పొందడంతో భరత్ అనే నేను పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కాగా మహేష్ కూడా స్పైడర్ ఎఫెక్ట్ తో భరత్ అనే నేను పై మరింత జాగ్రత్త పడుతున్నాడట .
భ
లే మంచి రోజు చిత్రంతో దర్శకుడిగా మెప్పించిన శ్రీరామ్ ఆదిత్య అనే యంగ్ డైరెక్టర్ కు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు కింగ్ నాగార్జున , న్యాచురల్ స్టార్ నాని లు . భలే మంచి రోజు చిత్రం తర్వాత శమంతకమణి చిత్రానికి దర్శకత్వం వహించాడు శ్రీరామ్ ఆదిత్య . రెండు చిత్రాలతో దర్శకుడిగా తనంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు దాంతో నాగార్జున -నాని లు ఛాన్స్ ఇచ్చారు . ఒకరు ఛాన్స్ ఇవ్వడమే గొప్ప అంటే ఇద్దరు స్టార్ లు ఛాన్స్ ఇవ్వడం అంటే బంపర్ ఆఫర్ ఇచ్చినట్లే ! ఈ ఇద్దరు స్టార్ లకు తోడు ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన వైజయంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు రావడం .
తం
తే బూరెల బుట్టలో పడ్డట్లుగా శ్రీరామ్ ఆదిత్య కు మూడో సినిమాతోనే మంచి ఛాన్స్ లభించింది . కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది . దీపావళి సందర్బంగా ఈ విషయాన్నీ ప్రకటించారు ఆ చిత్ర నిర్మాణ సంస్థ . వరుస హిట్ లతో నాగార్జున , నాని లు జోష్ గా ఉన్నారు పైగా ఈ ఇద్దరూ కలిసి నటించడం అంటే అభిమానులకు , ప్రేక్షకులకు ఆనందమే ఆనందం .
టాలీవుడ్ P 9
ఇ
టీవలే అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగునాట సంచలనం సృష్టించిన హీరో విజయ్ దేవరకొండ తాజాగా మరో సినిమాకు రెడీ అయ్యాడు . అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ నుండి వస్తున్నా కొత్త సినిమా ఏంటో తెలుసా ........ .....'' ఏ మంత్రం వేసావే '' . శ్రీధర్ మర్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో విజయ్ దేవరకొండ స్టిల్ బాగుంది . చూస్తుంటే ఈ సినిమా కూడా యువత ని మాయ చేసేలా ఉంది . పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా హిట్ కొట్టి ఇండస్ట్రీ దృష్టి ని ఆకర్షించిన విజయ్ కి అర్జున్ రెడ్డి స్టార్ డం ని తెచ్చిపెట్టింది . మంత్రం వేసావే సినిమాతో పాటుగా అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రంలో కూడా నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ . అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ పూర్తిగా మారిపోయింది . అతడికి తెలంగాణ స్లాంగ్ కూడా బాగా కలిసొచ్చింది . మొత్తానికి మరో రెండు హిట్ లు కొడితే మరింతగా అతడి రేంజ్ పెరగడం ఖాయం గా కనిపిస్తోంది .
ఏ
10 P టాలీవుడ్
ఎ
న్టీఆర్ బయోపిక్ తీయాలని నందమూరి బాలకృష్ణ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే . తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలయ్య తో పాటు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటించబోతున్నట్లు సమాచారం . బాలయ్య బాబాయ్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తే నందమూరి అభిమానుల ఆనందానికి అంతే ఉండదు . ఎందుకంటే బాలకృష్ణ - ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుండు అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు . దుకు బాలయ్య తో పాటు ఎన్టీఆర్ కూడా ఒప్పుకోవాలి . బాలయ్య ఓకె అంటే ఎన్టీఆర్ సంతోషంగా ఒప్పుకుంటాడు కూడా . అందుకే ఆ ఇద్దరినీ కలిపి నందమూరి అభిమానుల కోరిక తీర్చడానికి తేజ సిద్ధం అయ్యాడు . ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ ని నటించమని కోరడానికి తేజ వెళ్లనున్నారు . మరి బాలయ్య బాబాయ్ సినిమాలో నటించడానికి ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా ? లేక నిరాకరిస్తాడా ? చూడాలి . మేలో ప్రారంభం కానున్న ఈ చిత్రం చరిత్రలో నిలిచి పోయేలా ఉండాలని బాలయ్య భావిస్తున్నాడు మరి .
ఇం
టాలీవుడ్ P 11
బు
ల్లితెర మీద యాంకర్ గా సత్తా చాటిన ప్రదీప్ త్వరలోనే హీరోగా పరిచయం కానున్నాడు . ఇప్పటికే పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసాడు ప్రదీప్ , అయితే ఎప్పటి నుండో హీరోగా నటించాలని ఆశపడుతున్నాడు కానీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు దాంతో వాయిదా పడుతూనే ఉంది . అప్పట్లో అగ్ర నిర్మాత అశ్వనీదత్ కూతురు ప్రదీప్ ని హీరోగా పరిచయం చేయబోతున్నాం అని ప్రకటించింది కూడా కానీ అది కూడా వర్కౌట్ కాలేదు దాంతో బుల్లితెర పై పలు ప్రోగ్రాం లు చేస్తూనే ఉన్నాడు . యితే ప్రదీప్ కి కొన్ని వర్గాల అండ ఉండటంతో మళ్ళీ హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడు , త్వరలోనే ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటిస్తారట . ఓ కొత్త దర్శకుడడి దర్శకత్వంలో ప్రదీప్ హీరోగా నటించనున్నాడు . అయితే బుల్లితెర పై యాంకర్ గా సక్సెస్ అయిన ప్రదీప్ వెండితెర పై హీరోగా సక్సెస్ అవుతాడా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే !
అ 12 P టాలీవుడ్
మె
గా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ తన తదుపరి చిత్రాన్ని మాస్ దర్శకులు బోయపాటి శ్రీను తో చేయడానికి రెడీ అవుతున్నాడు . తీవ్ర తర్జన భర్జన అనంతరం బోయపాటి శ్రీను సినిమాని ఓకే చేసాడు చరణ్ . రంగస్థలం 1985 వంటి విభిన్న చిత్రం తర్వాత బోయపాటి తో సినిమా చేస్తేనే బెటర్ అని ఫిక్స్ అయ్యాడట అందుకే ఆ సినిమాని వెంటనే పట్టాలెక్కించడానికి టైం కూడా ఫిక్స్ చేసాడు . వచ్చే ఏడాది జనవరి లో చరణ్ - బోయపాటి ల సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది . లోపు రంగస్థలం 1985 చిత్రాన్ని కంప్లీట్ చేయనున్నాడు చరణ్ . సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 చిత్రం చేస్తున్న విషయం తెల్సిందే . సమంత నాయికగా నటిస్తున్న ఆ చిత్రంలోహాట్ భామ అనసూయ కూడా నటిస్తోంది . బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించే సినిమాతో వసూళ్లు కుమ్మేసే సినిమా రావడం ఖాయమని ధీమాగా ఉన్నాడు చరణ్ . అయితే బోయపాటి గత చిత్రం జయ జానకి నాయక ఘోర పరాజయం పొందింది మరి .
ఈ
టాలీవుడ్ P 13
మ
హేష్ బాబు బాలనటుడి గా తెలుగు చలనచిత్ర రంగంలో పలు సంచలనాలు సృష్టించాడు . బాలనటుడి గా యాక్షన్ దృశ్యాలలో అద్భుతంగా రాణించడమే కాకుండా డ్యాన్స్ తో కూడా అదరగొట్టాడు . ముప్పయ్యేళ్ల క్రితం మహేష్ అంటే సంచలనం , పెద్దయ్యాకా డ్యాన్స్ అంతగా చేయడం లేదు కానీ బాల నటుడిగా మాత్రం స్టార్ హీరో రేంజ్ ఇమేజ్ ని పొందాడు అప్పట్లో . కృష్ణ , రమేష్ బాబు లతో కలిసి పలు చిత్రాల్లో నటించాడు మహేష్ బాబు . సరిగ్గా మహేష్ బాబు
లాంటి ఇమేజ్ రవితేజ కొడుకు మహాధన్ కు రావాలని కోరుకుంటున్నాడు అగ్ర నిర్మాత దిల్ రాజు . వితేజ తాజాగా నటించిన చిత్రం '' రాజా ది గ్రేట్ '' , ఈ చిత్రంలో రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్ ని రవితేజ కొడుకు మహాధన్ చేత చేయించారు . దర్శకులు అనిల్ రావిపూడి మహాధన్ చేత నటింప జేద్దాం అని అన్నప్పుడు మొదట రవితేజ ఒప్పుకోలేదట కానీ అనిల్ ఒత్తిడి వల్ల ఒప్పుకున్నాడు . కట్ చేస్తే అతడి క్యారెక్టర్ కు థియేటర్ లో మంచి స్పందన వస్తోంది అందుకే దిల్ రాజు అంటున్నాడు రవితేజ కొడుక్కి మహేష్ బాబు లాంటి ఇమేజ్ రావాలని .
ర
14 P టాలీవుడ్
ప
వర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ తండ్రి అయ్యాడు . ఇప్పటికే రెండో భార్య రేణు దేశాయ్ తో ఇద్దరు పిల్లలు సంతానం కాగా ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత అన్నా లెజెనోవా ని పెళ్లి చేసుకున్నాడు . కాగా ఆమెకు మొదట కూతురు జన్మించగా ఇప్పుడు మళ్ళీ కొడుకు పుట్టాడు . దాంతో పవన్ కళ్యాణ్ కు మొత్తం నలుగురు సంతానం . వారిలో ఇద్దరు కొడుకులు కాగా ఇద్దరు కూతుర్లు . పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రి కావడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అంతే ఉండదు ఇక . వన్ కళ్యాణ్ తన కొడుకు ని ఎత్తుకొని దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . పవన్ కు అన్నా లెజెనోవా మూడో భార్య అన్న విషయం అందరికీ తెలిసిందే . ప్రస్తుతమ్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాత వాసి అనే చిత్రం చేస్తున్నాడు . ఆ సినిమాని జనవరి 10న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసున్నారు .
ప
టాలీవుడ్ P 15
ఒం
టి పైకి 44 ఏళ్ళు వచ్చాయి , కానీ అందాలను ఆరబోయడంలో మాత్రం వెనుకంజ వేయడం లేదు ........ పాతికేళ్ల యువతిలా రెచ్చిపోయి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది 44 ఏళ్ల మలైకా అరోరా ఖాన్ . అయితే ఇప్పుడు అర్భాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకుంది కాబట్టి ఇక నుండి ఈ హాట్ భామ మలైకా అరోరా మాత్రమే ! తాజాగా స్విమ్ సూట్ లో ఫోటో షూట్ చేసింది ఈ భామ . ఆ స్విమ్ సూట్ లోంచి అందాలు బయటకు తొంగి చూస్తుంటే సొగసు చూడతరమా !
అ
అంటూ లొట్టలు వేసుకుంటూ చూస్తున్నారు నెటిజన్లు . సలే స్విమ్ సూట్ లో ఉంది ఆపై బ్యాక్ అందాలు మరింతగా రెచ్చగొడుతున్నాయి కుర్రకారు ని . హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కుర్రాళ్ళు ఆ ఫోటోలను చూసి తెగ ఇదై పోతుంటే ఈ భామ మాత్రం విరహ తాపాన్ని కుర్రాళ్లకు ఇచ్చేసి హాయిగా ఎంజాయ్ చేస్తోంది . తెలుగులో కూడా ఐటెం సాంగ్స్ చేసిన ఈ భామ భర్త తో విడిపోయి మరో కుర్ర హీరో తో రొమాన్స్ చేస్తోంది .
“ఊ
హలు గుసగుసలాడే”, “దిక్కులు చూడకు రామయ్య”, “లక్ష్మిరావే మా ఇంటికి”, “కళ్యాణవైభోగం”,” జ్యోఅచ్చుతానంద” లాంటి విభిన్న కథాంశాలతో విజయాలు సాధించి తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా ఫ్యామిలి ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాయించాడు నాగశౌర్య. ఈ యంగ్ ఎనర్జిటిక్ హీరో వెంకి కుడుముల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి ఛలో అనే టైటిల్ ఖరారు చేశారు. చిత్ర టైటిల్ ను నాగశౌర్య తల్లితండ్రులు.... నిర్మాతలు ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్, దర్శకుడు వెంకి ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఐరా క్రియోషన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రంగా నిర్మిస్తున్నారు. ర్మాత ఉషా ముల్పూరి మాట్లాడుతూ.... ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రంగా నాగశౌర్య హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో మేం నిర్మిస్తున్న చిత్రానికి ఛలో అనే టైటిల్ ఖరారు చేశాం. దర్శకుడు వెంకీ చెప్పిన స్టోరీ వినగానే బాగా నచ్చింది. మేం ఈ ఫీల్డ్ లోకి వస్తామనుకోలేదు. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేద్దామనుకున్నప్పుడు శౌర్య కూడా షాక్ అయ్యాడు. మేం అనుకున్నదానికంటే సినిమా చాలా బాగా వచ్చింది. కెమెరామెన్ సాయి శ్రీ రామ్ గారు చాలా సపోర్ట్ ఇచ్చారు. డిఫరెంట్ లవ్ స్టోరీ, క్లైమాక్స్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ చాలా బాగుంటుంది. భవిష్యత్తులోనూ మేం మరిన్ని సినిమాలు నిర్మిస్తాం. కథలు నచ్చితే బయటి హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తాం. అని అన్నారు. ర్శకుడు వెంకి కుడుముల మాట్లాడుతూ... నేను త్రివిక్రమ్ గారి దగ్గర వర్క్ చేశానండి. శౌర్య నటుడిగా చాలా ఇష్టం. అందుకే ఆయన్ని డిఫరెంట్ గా ప్రజెంట్ గా చేస్తున్నాను. ఆంధ్రా, తమిళనాడు బార్డర్ లో జరిగే కాలేజ్ లవ్ స్టోరీ ఇది. హైదరాబాద్ నుంచి హీరో తిరుపురం వెళ్తాడు. నాగశౌర్యను నటుడిగా మరో మెట్టు ఎక్కించే సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ఛలో అనే టైటిల్ పర్ ఫెక్ట్ టైటిల్. హీరోయిన్ రష్మిక మండన్న కన్నడలో సూపర్ హిట్ అయిన కిరాక్ పార్టీ ద్వారా ఫేమస్ అయ్యింది. చాలా బాగా చేసింది. నిర్మాతల సపోర్ట్ లేకపోతే ఇంత బాగా షూటింగ్ చేసే వాళ్లం కాదు. వారికి చాలా థాంక్స్. అని అన్నారు. త్ర సమర్పకుడు... శంకర ప్రసాద్ ముల్పూరి మాట్లాడుతూ.... మా ప్రొడక్షన్ లో వస్తున్న మొదటి చిత్రానికి ఛలో అనే టైటిల్ ఖరారు చేశాం. నాగశౌర్య కు
ఈ ని
మంచి కమర్షియల్ హిట్ సినిమా అవుతుందని ధీమాగా చెబుతున్నాం. దర్శకుడు వెంకి కథను చాలా బాగా హ్యాండిల్ చేశారు. ప్రొడక్షన్ ను జాగ్రత్తగా చేసుకుంటే మంచి బిజినెస్ ఇది. లైట్ బాయ్ దగ్గరి నుంచి అన్ని డిపార్ట్ మెంట్స్ మాకు సపోర్ట్ చేశాయి కాబట్టే సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ లో రిలీజ్ చేస్తాం. ఛలో టైటిల్ కూడా వేరే వాళ్ల దగ్గర ఉన్నప్పటికీ కథకు తగ్గట్టుగా ఛలో టైటిల్ ఆప్ట్ అని చెప్పగానే ఇచ్చారు. అందరికీ థాంక్స్. అని అన్నారు.
సంగీతం- సాగర్ మహతి, సినిమాటోగ్రఫి- సాయి శ్రీరామ్, నిర్మాత- ఉషా ముల్పూరి, సమర్పణ - శంకర ప్రసాద్ ముల్పూరి, దర్శకత్వం- వెంకి కుడుముల
ద
చి
టాలీవుడ్ P 17
-
క్యా
న్స ర్ పై అవగాహన తెచ్చుకుంటే పూర్తిగా నివారణ పొందవచ్చని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ‘లైఫ్ ఎగైన్’ ఫౌండేషన్ ఆధ్వర్యం లో విశాఖ రామకృష్ణ బీచ్లో క్యాన్సర్ అవగాహన నడక జరిగింది. ఇటీవల కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఎ వరకు నడక నిర్వహించారు. సినీనటి గౌతమి ఆధ్వర్యంలొ ఈ కార్యక్రమం జరిగింది.. సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ..గౌతమి గారు క్యాన్సర్ పై అవగాహన కల్పించెందుకు రెండు రాష్ట్రాల్లొ మంచి కార్యక్రమాలను చెపడుతున్నారు. దలకు క్యాన్సర్ వైద్యం అందించాలనే ఉద్ధేశంతో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని తన తండ్రి ఎన్టీఆర్ ప్రారంభించారని తెలిపారు. 40 పడకలతో మొదలైన
ఈ పే
18 P టాలీవుడ్
ఈ ఆస్పత్రిలో ప్రన్తుతం 512 పడకలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ ను జయించిన పలువురిని అభినందించి పత్రాలను అందజేశారు. తమి మాట్లాడుతూ.. బాలకృష్ణ గారు షూటింగ్ లొ ఎంతో బిజిగా ఉండి కూడా క్యాన్సర్ అవగాహాన కార్యక్రమానికి తనవంతు సపొర్ట్ అందించారు. బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎందరికొ క్యాన్సర్ ట్రీట్ మెంట్ ను అందిస్తూ, అవగాహన కల్పిస్తున్నందకు బాలయ్య బాబు కు ధన్యవాదాలు. బాలకృష్ణ గారిని స్పూర్తిగా తిసుకుని క్యాన్సర్ పై అందరికీ అవగాహాన కల్పించెందుకు అందరు కృషి చెయాలన్నారు. కా ఈ కార్యక్రమంలొ లైఫ్ ఎగైన్ కో ఫౌండర్ హైమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు
గౌ
ఇం
ప
వర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన కృతి కర్బందా సంచలన ఆరోపణలు చేసింది , సినిమా రంగంలోకి వచ్చిన తొలినాళ్ళ లో నన్ను కూడా లైంగికంగా కొంతమంది వేధించారని అయితే నేను అలాంటి వాటికీ లొంగలేదని అంటోంది కృతి కర్బందా . తెలుగు చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లో కూడా నటించింది కృతి కర్బందా . తెలుగులో సుమంత్ , పవన్ కళ్యాణ్ , కళ్యాణ్ రామ్ లతో పాటు చరణ్ సోదరిగా నటించింది . అయితే తెలుగులో ఎన్ని చిత్రాల్లో నటించినప్పటికీ ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు దాంతో ఈ భామని పట్టించుకున్న వాళ్ళు లేరు . న్స్ లు లేకపోవడంతో హిందీ లో కూడా ప్రయత్నాలు బాగానే చేస్తోంది కానీ అదృష్టం మాత్రం దక్కడం లేదు . అయితే సక్సెస్ ల విషయం పక్కన పెడితే సినిమా రంగంలో హీరోయిన్ లను లైంగికంగా వేధించేవాళ్ళు చాలామంది ఉన్నారని , ఆ అనుభవం నాకు కూడా ఎదురయ్యిందని ఆరోపణలు చేస్తోంది . పవన్ కళ్యాణ్ సరసన తీన్ మార్ చిత్రంలో నటించింది కృతి కర్బందా . అయితే లైంగికంగా వేధించిన వాళ్ళు ఎవరో మాత్రం చెప్పలేదు .
ఛా
వ
రుస విజయాలు సాధిస్తున్న శర్వానంద్ తాజాగా నాని హీరోయిన్ లైన నివేదా థామస్ ని అలాగే తాజాగా నాని తో నటిస్తున్న ఫిదా భామ సాయి పల్లవి లను పట్టేసాడు . ఈ ఇద్దరు ముద్దుగుమ్మ లను కూడా తన తదుపరి చిత్రంలో హీరోయిన్ లుగా పెట్టుకున్నాడు శర్వానంద్ . నివేదా థామస్ కు నాని అంటే చాలా చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే . పైగా నాని తో వరుసగా జెంటిల్ మెన్ , నిన్ను కోరి చిత్రాల్లో నటించి సక్సెస్ లు అందుకుంది . క నాగచైతన్య నటించిన ప్రేమమ్ చిత్రంలో నటించింది సాయి పల్లవి , కానీ ఆ సినిమా కంటే ఫిదా చిత్రంతోనే బాగా ఫేమస్ అయ్యింది సాయి పల్లవి పైగా ఇప్పుడు నాని సరసన ఎం సి ఏ చిత్రంలో కూడా నటిస్తోంది . ఇటీవలే మహానుభావుడు చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు శర్వానంద్ . తాజాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు కాగా ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు దాంతో నివేదా థామస్ , సాయి పల్లవి లను తీసుకున్నారు .
ఇ
లో
ఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ దిశా పటాని , అయితే ఆ సినిమా ప్లాప్ అయ్యింది కానీ ఈ భామ మాత్రం తన ముద్ర వేసింది . బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ లవర్ గా ప్రసిద్ధి చెందిన ఈ భామ అతగాడితో డేటింగ్ మాత్రం చేస్తోంది ..... ఎక్కడ పడితే అక్కడ ఈ ఇద్దరూ కనబడుతున్నారు కానీ మా మధ్య ఎఫైర్ మాత్రం లేదనే అంటున్నారు . ఇక ఈ భామ తాజాగా ఓ సంస్థ ఫోటో షూట్ చేసింది , ఇక ఆ ఫోటో షూట్ చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం అంతగా రెచ్చిపోయి అందాలను చూపించింది . వేజ్ షో తో ఎద అందాలు బయటకు తొంగి చూస్తుండగా ......... ఒకవైపు మొత్తం తొడ కనిపించేలా వేసి పిచ్చెక్కించింది దిశా పటాని . ఆ ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది . ఎంతగా చూపిస్తే అంతగా కిక్ వస్తుందేమో కానీ రెచ్చిపోయి అందాలను చూపిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్నారు అందమైన భామలు .
క్లీ
టాలీవుడ్ P 23
స్లిష్ టై స్టార్ అల్లు అర్జున్, అనుఇమ్మాన్యూయేల్ లు జంటగా వక్కంతం వంశి దర్శకుడిగా పరిచయం
అవుతూ తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ , శరత్ కుమార్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 5 నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో అత్యంత కీలకమైన సన్నివేశాలతో పాటు హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తారు. ఈ సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. సందర్బంగా నిర్మాత శిరీషా శ్రీధర్ మాట్లాడుతూ.. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" నవంబర్ 5 నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో అత్యంత కీలకమైన సన్నివేశాలతో పాటు హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తారు. విశాల్ శేఖర్ అద్భుతమైన మ్యూజిక్ అందిస్తున్నారు. అను ఇమ్యాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. అత్యంత భారీ తారాగాణం, సాంకేతిక నిపుణులతో చిత్రాన్ని ఎక్కాడా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరిస్తున్నాము. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి 2018 ఏప్రిల్ 27న విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాము. అని అన్నారు. త్ర సమర్పకుడు నాగబాబు మాట్లాడుతూ... బన్నీ కెరీర్ లో హై వోల్టేజ్ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ గా
ఈ
చి
24 P టాలీవుడ్
తెరకెక్కుతోంది. దర్శకుడు వక్కంతం వంశీ అద్భుతమైన కథ కథనం తో కంప్లీట్ ప్యాకేజీ అందిస్తున్నాడు. నవంబర్ 5 నుంచి నెల రోజుల పాటు హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 27, 2018 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. అని అన్నారు. హ నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫాన్స్ కి ఏప్రిల్ 27, 2018 పెద్ద పండగ చేసుకునే రోజు. ఆ రోజు అత్యధిక థియేటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా విడుదల చేస్తున్నాం. వక్కంతం వంశీ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమా రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ తో చాలా హ్యాపీగా ఉన్నాం. నవంబర్ 5 నుంచి మరో కీలక మైన షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నాం. అని అన్నారు. నటీనటులు: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూఏల్ యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు. సాంకేతిక నిపుణులు: ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి). ఫైట్స్ - రామ్ లక్ష్మణ్. సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి. ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్,సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి,సంగీతం - విశాల్ - శేఖర్,ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు,బ్యానర్ రామలక్ష్మీ సినీ క్రియేషన్స్,సమర్పణ - k.నాగబాబు, సహ నిర్మాత - బన్నీ వాసు,నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి,రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ
స
స
వీణ క్రియేషన్స్ పతాకంపై బాలీవుడ్ నిర్మాత సావి గోయల్ నిర్మిస్తున్న చిత్రం 'దేశదిమ్మరి'. తనీష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి నగేష్ నారదాశి దర్శకత్వం వహిస్తున్నారు. తనీష్ సరసన షిరిన్ హీరోయిన్‌గా సెలక్టయిన ఈ చిత్రం నవంబర్ మొదటివారం నుండి చిత్రీకరణకు రెడీ అవుతోంది.
టాలీవుడ్ P 25
తె
లుగునాట సంచలన చిత్రాలకు పీఆర్ ఓ గా వందలాది చిత్రాలకు పనిచేసిన మీడియా రారాజు బిఎ రాజు . సినిమా రంగంలో ఫిలిం జర్నలిస్ట్ గా అప్రతిహత విజయాలను అందుకొని సూపర్ హిట్ సినీ వారపత్రిక ని స్థాపించి సంచలనాలు సృష్టించాడు . ఆ తర్వాత తన సతీమణి బి . జయ ని దర్శకురాలిగా పరిచయం చేస్తూ పలు హిట్ చిత్రాలను నిర్మించాడు . తాజాగా మానవ సంబంధాల నేపథ్యంలో బి . జయ రూపొందించిన చిత్రం వైశాఖం . జూలై 21న రిలీజ్ అయిన వైశాఖం ఈరోజు కి దిగ్విజయంగా వంద రోజులను పూర్తిచేసుకుంది . యి కుమార్ కీలక పాత్ర పోషించగా అవంతిక - హరీష్ జంటగా నటించారు . డీజే వసంత్ అందించిన పాటలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి , బిఎ రాజు నిర్మాణ శైలి , జయ దర్శకత్వ ప్రతిభ వెరసి వైశాఖం రెండు కేంద్రాల్లో వంద రోజులను పూర్తిచేసుకుంది . వైశాఖం శతదినోత్సవం జరుపుకుంటుండటం తో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది .
సా
26 P టాలీవుడ్
బు
ల్లితెరపై సక్సెస్ లు సాధించిన పలువురు భామలు వెండితెర పై సత్తా చాటడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు . ఇప్పటికే అనసూయ , రష్మీ , లాస్య , శ్రీముఖి లతో పాటుగా పలువురు భామలు పలు సినిమాల్లో నటించారు కొంతమంది సక్సెస్ అయ్యారు కూడా ఇప్పుడు వాళ్ళ సరసన చేరడానికి మరో యాంకర్ '' జయతి '' వస్తోంది ''లచ్చి '' చిత్రంతో . వెన్నెల అనే కార్యక్రమంతో యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించింది . యాంకర్ గా సక్సెస్ అయిన ఈ భామ ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యింది . చ్చి అనే చిత్రంలో హీరోయిన్ గా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా మారింది ఈ భామ . అంటే రెండు రకాలుగా రిస్క్ తీసుకుంది జయతి , హీరోయిన్ గా తన లక్ ఎలా ఉందో చూసుకోవడం తో పాటుగా డబ్బులు పెట్టి సినిమా తీసింది . ఇలా రెండు రకాల రిస్క్ అంటే కొంచెం కష్టమే ! ఎందుకంటే ఆమె ఇప్పుడు రెండు రకాలుగా సక్సెస్ సాధించాలి . సినిమా హిట్ అవ్వాలి పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలి , అలాగే హీరోయిన్ గా మెప్పించాలి . మరి అది సాధ్యం అవుతుందా చూడాలి . లేకపోతే పాపం రిస్కె .
ల
టాలీవుడ్ P 27
ప
వర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ కోసం త్యాగం చేసాడు , పవన్ కళ్యాణ్ ఏంటి ? ఎన్టీఆర్ కోసం త్యాగం చేయడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? అసలు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ కోసం చేసిన త్యాగం ఏంటో తెలుసా ........ ...... ఇప్పుడు ఎన్టీఆర్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే . అసలు ఆ సినిమా కథ పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ రాసాడట ! అయితే కథ విన్నాకా పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడో తెలుసా ....... ఈ సినిమా నేను చేయడం కరెక్ట్ కాదు ఎన్టీఆర్ అయితే బాగుంటుంది అని చెప్పడమే కాకుండా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి కథ చెప్పమని చెప్పాడట కూడా . వన్ కళ్యాణ్ కు ఆ కథ నచ్చిందట కానీ ఎన్టీఆర్ అయితేనే బాగుంటుంది అని చెప్పడం వల్లే త్రివిక్రమ్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి కథ చెప్పడమే కాకుండా పవన్ ఇచ్చిన సలహా కూడా చెప్పాడట అందుకే ఆ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ ని ముఖ్య అథితి గా పిలిచారు . ఆ రకంగా ఎన్టీఆర్ కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేసాడు ఎన్టీఆర్ కోసం .
ప 28 P టాలీవుడ్
ఇ
ప్పటివరకు హీరోల పేరు మీదే టైటిల్స్ ఎక్కువగా వచ్చాయి , అందునా రెడ్డి టైటిల్స్ చాలా పవర్ ఫుల్ కాగా ఇప్పుడు కూడా ఓ రెడ్డి టైటిల్ రాబోతోంది అయితే హీరో పేరు మీద ఉండే రెడ్డి టైటిల్ కాకుండా లేడీస్ పేరు మీద వచ్చేలా ఓ రెడ్డి టైటిల్ ని అనుకుంటున్నారట ! టైటిల్ కూడా బాగుంది కానీ హీరో నాగచైతన్య ఓకే చేయాలి అప్పుడే స్టాంప్ పడుతుంది . ఇంతకీ టైటిల్ ఏంటో తెలుసా ........ ...... '' శైలజా రెడ్డి అల్లుడు '' . ఇటీవలే మహానుభావుడు చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న దర్శకులు మారుతి
తాజాగా నాగచైతన్య తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే . సినిమాలో నాగచైతన్య అత్తగా ఒకనాటి అందాల తార రమ్యకృష్ణ నటిస్తోంది కాగా ఆమె పాత్ర పేరు శైలజా రెడ్డి కాగా అదే టైటిల్ ని పెట్టాలని డిసైడ్ అయ్యారట ! కాకపోతే శైలజా రెడ్డి కి అల్లుడు తోక తగిలించి శైలజా రెడ్డి గా ఫిక్స్ అయ్యారట . ఇక దానికి నాగచైతన్య ఓకే అంటే అదే టైటిల్ ఫిక్స్ అయిపోయినట్లే ! టైటిల్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఎంటర్ టైన్ మెంట్ కి కొదవ ఉండదు .
ఆ
టాలీవుడ్ P 29
వ
రుసగా హిట్స్ సాధిస్తున్న నాని తాజాగా '' ఎం సి ఏ '' మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ చిత్రాన్ని మొదట డిసెంబర్ 21 న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ అఖిల్ నటిస్తున్న '' హలో '' చిత్రాన్ని డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు దాంతో ఒక రోజు తేడాలో రెండు సినిమాలు రిలీజ్ కావడం వల్ల కలెక్షన్ల పరంగా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్నందున నాని తన సినిమాని వారం రోజుల ముందుగానే రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారట అంటే డిసెంబర్ 21న రావాల్సిన ఎం సి ఏ ఒక వారం ముందుగానే డిసెంబర్ 15న రిలీజ్ కానుంది . యితే అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది , నాని సరసన ఫిదా భామ సాయి పల్లవి నటిస్తోంది కాగా వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు . ఇప్పటికే నాని - దిల్ రాజు లు వరుస విజయాలు సాధించి మంచి జోరు మీదున్నారు , ఇక ఈ సినిమా కూడా హిట్ అయితే మరో హిట్ ఖాతాలో వేసుకున్నట్లే .
అ 30 P టాలీవుడ్
మూ
డేళ్ళ క్రితం వచ్చిన కార్తికేయ సంచలన విజయం సాధించింది దాంతో అప్పుడే ఆ సినిమాకు సీక్వెల్ చేయాలనీ ప్లాన్ చేసారు కానీ ఒకవైపు నిఖిల్ మరోవైపు చందు మొండేటి కూడా బిజీ గా ఉండటం వల్ల సీక్వెల్ కుదరలేదు కానీ ఇన్నాళ్లకు దానికి శ్రీకారం చుట్టారు , వచ్చే ఏడాది లో ఈ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లనుంది ఇదే విషయాన్నీ నిఖిల్ ట్వీట్ చేసాడు . ఆసక్తికరమైన కథ , కథనాలతో కార్తికేయ రూపొందగా
సీక్వెల్ కథ , కథనం కూడా అలాగే రూపొందిందట . ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ అయ్యిందని తెలిపాడు నిఖిల్ . స్తుతం నిఖిల్ కన్నడంలో హిట్ అయిన కిరాక్ పార్టీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు , ఇక చందు మొండేటి కూడా నాగచైతన్య తో సవ్యసాచి అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు . ఆ రెండు కంప్లీట్ అయితే ఇద్దరు కూడా ఫ్రీ అవుతారు , అప్పుడు సీక్వెల్ పై దృష్టి పెడతారు నిఖిల్ - చందు మొండేటి . విభిన్న తరహా కథా చిత్రాలను ఎంచుకుంటున్న నిఖిల్ మంచి విజయాలను సాధిస్తున్నాడు .
ప్ర
టాలీవుడ్ P 31
మా
స్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన రాజా ది గ్రేట్ ఇటీవలే రిలీజ్ అయి హిట్ అయ్యింది దాంతో మళ్ళీ రవితేజ లో సరికొత్త జోష్ మొదలయ్యింది . రాజా ది గ్రేట్ హిట్ కాగా ఇప్పుడు '' టచ్ చేసి చూడు '' సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా వరుసగా మరో రెండు సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు . తమిళంలో హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నాడు అలాగే దర్శకులు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు రవితేజ . ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు రాగా మూడు కూడా హిట్ అయ్యాయి . దట నీ కోసం అనే సినిమా చేసారు , అది హిట్ అయ్యింది దాంతో అటు రవితేజ కు ఇటు శ్రీను వైట్ల కు మంచి పేరు వచ్చింది ఆ తర్వాత ఈ ఇద్దరూ కెరీర్ పరంగా పుంజుకున్నారు . నీకోసం తర్వాత వెంకీ చేసారు సూపర్ హిట్ అయ్యింది దాని తర్వాత దుబాయ్ శీను చేసారు అది కూడా సూపర్ హిట్ అయ్యింది . రవితేజ - శ్రీను వైట్ల చేసిన మూడు సినిమాలు కూడా హిట్ అయ్యాయి కానీ ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి మళ్ళీ సినిమా చేయలేదు కట్ చేస్తే ఇన్నాళ్లకు సినిమా చేయబోతున్నారు . వచ్చే ఏడాది జనవరి నుండి సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు .
మొ
32 P టాలీవుడ్
జ
నసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ప్రధాన కార్యాలయంని ప్రారంభించాడు . ఈ వేడుకకు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ , నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు , నటుడు అలీ లు హాజరు కావడం విశేషం . 2019 ఎన్నికల్లో జనసేన పోటీకి సిద్దపడుతోంది దాంతో రాష్ట్ర పార్టీ కార్యాలయం ని ఏర్పాటు చేసారు పవన్ . సర్వమత ప్రార్థనల అనంతరం కార్యాలయం లోని తన గదిలో ఆసీనులయ్యాడు పవన్ కళ్యాణ్ , ఈ పూజా కార్యక్రమాలు త్రివిక్రమ్ , అలీ లు చేయడం గమనార్హం .జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం కావడంతో కార్యకర్తల్లో కొత్త జోష్ రావడం ఖాయం . డు తెలుగు రాష్ట్రాలలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనీ భావిస్తోంది జనసేన పార్టీ , అయితే ఇప్పటివరకు సరైన క్యాడర్ లేదు అలాగే నాయకులు లేరు కానీ ఎక్కువ స్థానాల్లోనే పోటీ చేస్తామని అంటున్నారు పవన్ కళ్యాణ్ . ఎన్నికలు సమీపించిన సమయంలో బోలెడు మంది జంప్ జిలానీలు ఉంటారు అటువంటి వాళ్ళని పోటీకి పెడతాడా ? లేక అభిమానులను పోటీ లో నిలబెడతాడా చూడాలి .
రెం
టాలీవుడ్ P 33
యం
గ్ హీరో శర్వానంద్ వరుస విజయాలు సాధిస్తూ రేసులో దూసుకుపోతున్నాడు కాగా ఇటీవలే మహానుభావుడు చిత్రంతో మరో హిట్ దక్కించుకుని తన రేంజ్ ని మరింతగా పెంచుకున్నాడు కానీ ఈ దశలో ఒక ప్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్నట్లు ఫిలిం నగర్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి . ఇంతకీ శర్వానంద్ ఛాన్స్ ఇస్తున్న ప్లాప్ దర్శకుడు ఎవరో తెలుసా ........ హను రాఘవపూడి . నితిన్ -అర్జున్ లతో భారీ బడ్జెట్ తో లై అనే చిత్రాన్ని రూపొందించాడు కట్ చేస్తే అది పెద్ద డిజాస్టర్ అయ్యింది . కేవలం పది కోట్ల షేర్ కూడా రాబట్టలేదు కానీ బడ్జెట్ మాత్రం 40 కోట్లు . టే అప్పనంగా 30 కోట్ల నష్టం అన్నమాట ! అలాంటి దర్శకుడి తో శర్వానంద్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ....... ఇప్పుడు ఈ వార్త ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తోంది . ప్లాప్ డైరెక్టర్ తో చేసి శర్వానంద్ హిట్ కొడతాడా ? లేక వరుస విజయాలకు బ్రేక్ పడుతుందా చూడాలి .
అం 34 P టాలీవుడ్
న
టసింహం నందమూరి బాలకృష్ణ , మహేష్ బాబు ల కాంబినేషన్ లో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట మాస్ దర్శకులు బోయపాటి శ్రీను , ఈ ఇద్దరి కాంబినేషన్ లో కనుక మల్టీ స్టారర్ చిత్రం వస్తే రికార్డుల మోత మోగడం ఖాయం . బాలయ్య సీనియర్ హీరో అయినప్పటికీ ఇప్పటికి కూడా మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ,ఇక మహేష్ బాబు గురించి కొత్తగా చెప్పేదేముంది యూత్ లో అలాగే అమ్మాయిల్లో మహేష్ కు స్పెషల్ క్రేజ్ ఉంది దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఆకాశమే హద్దు అనే లెవల్లో ఉంటుంది . ఇద్దరికీ తోడు బోయపాటి శ్రీను డైరెక్టర్ అంటే ఆ కిక్కే వేరు . ఇప్పటికే బాలయ్య తో సింహా , లెజెండ్ వంటి సంచలన చిత్రాలను చేసాడు బోయపాటి . బాలయ్య కు మహేష్ కు కథ చెప్పాడని వాళ్ళు ఓకే చేసారని సమాచారం కానీ....... బోయపాటి కానీ బాలయ్య కానీ , మహేష్ ఇలా ముగ్గురు కూడా తమ తదుపరి చిత్రాలతో బిజీ గా ఉన్నారు దాంతో 2018 ఆఖరులో కానీ 2019 లో కానీ ఈ మల్టీ స్టారర్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది .
ఈ
టాలీవుడ్ P 35
బ
ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కొబ్బరిమమట్ట. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లో రాజేష్ నీలం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రూపక్ రోనాల్డ్ సన్ దర్శకుడు. కథ మాటలు కథనం స్టీవెన్ శంకర్ అందించారు. ఇషికా సింగ్. గీతాంజలి హీరోయిన్స్. సారథి స్టూడియో లో చివరి పాటను చిత్రీకరించారు. దీంతో సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ సందర్బంగా .... రో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.... ఆ ఆ... నుంచి బండి రా వరకు వచ్చే అక్షరాలతో... మంచి పాట పై సాంగ్ షూట్ చేసాం. విజయ్ మాస్టర్ కొరియోగ్రాఫర్. దీంతో షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. నేను ఏమేం చేస్తే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారో... అవన్నీ మా రచయిత సాయి రాజేష్ అన్న అద్భుతంగా రాశారు. మగాళ్ల మీద 2 నిమిషాల పాట ఉంది. ఆ డైలాగ్ చాలా బాగా వచ్చింది. అని అన్నారు. ర్మాత సాయి రాజేష్ మాట్లాడుతూ... 2014 లో హృదయ కాలేయం చేశాం. మళ్ళీ ఇదే కాంబినేషన్
హీ
ని
లో కొబ్బరిమట్ట చేస్తున్నాం. సంపూర్ణేష్ ట్రిపుల్ ఏక్షన్ కావడంతో షూటింగ్ డిలే అయ్యింది. 5 పాటలు టాకీ పూర్తయ్యింది. ఇది ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్. సినిమాలో వాళ్ళు ఏడుస్తుంటారు. మీరు నవ్వుతుంటారు. త్వరలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. అని అన్నారు. రెక్టర్ రోనాల్డ్ మాట్లాడుతూ... విజయ్ మాస్టర్ అద్భుతం గా చేశారు. సంపూ స్టెప్స్ ఆదిరిపోయాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. చాలా నమ్మకంతో ఉన్నాం. అని అన్నారు. సినిమాటోగ్రఫీ - ముజీర్ మాలిక్ మ్యూజిక్ - సయ్యద్ కమ్రాన్ కూర్పు - కార్తీక శ్రీనివాస్ కళ - సుభాష్ , నాని ఏక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అలవలపాటి శేఖర్ ఫైట్స్ - స్టంట్ జాషువా నృత్యాలు - విజయ్.పి, చిరంజీవి, హరి
డై
36 P టాలీవుడ్
భా
రతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు రాజా ని నీకు సిగ్గుందా ? పైరసీ సిడి లో సినిమా చూశానని చెబుతున్నావ్ ? అంటూ తీవ్ర పదజాలం తో హీరో విశాల్ తిట్టాడు దాంతో అతడి పై కక్ష్య కట్టిన బిజెపి 24 గంటలు తిరక్కుండానే కక్ష్య తీర్చుకుంది విశాల్ ఆఫీసు పై జి ఎస్ టి అధికారులతో దాడి చేయించి . ఈ సంచలన సంఘటన ఇటీవల చెన్నై లో జరిగింది . విశాల్ ఆఫీసు పై జి ఎస్ టి అధికారులు దాడులు చేయడంతో తమిళ నటీనటులు కేంద్ర ప్రభుత్వం పై ఆగ్రహంగా ఉన్నారు . జయ్ నటించిన మెర్సల్ సినిమా లో కూడా జి ఎస్ టి పై జోకులు పేల్చారు దాంతో ఆ సినిమా వివాదాస్పదం అయ్యింది , అయితే దానికి మద్దతు ప్రకటించారు రజనీకాంత్ , కమల్ హాసన్ , విశాల్ లు . ఇక విశాల్ అయితే ఒక అడుగు ముందుకు వేసి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పైరసీ ని ప్రోత్సహిస్తావా ? అంటూ బిజెపి నాయకుడు రాజా పై నిప్పులు చెరిగాడు దాంతో జి ఎస్ టి అధికారులు విశాల్ నిర్మాణ సంస్థ కార్యాలయం పై దాడులు చేసి రివెంజ్ తీర్చుకున్నారు .
వి
టాలీవుడ్ P 37
క
మల్ హాసన్ లిప్ లాక్ ల స్పెషలిస్ట్ అన్న విషయం తెలిసిందే , అతడి ప్రతీ సినిమాలో లిప్ లాక్ ఉంటుంది అది కూడా రొమాంటిక్ గా ఉంటుంది అందుకే అతడితో లిప్ లాక్ చేయడానికి హీరోయిన్ లు ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే లిప్ లాక్ ని ఆస్వాదించాలంటే కమల్ తోనే సాధ్యం కాబట్టి. అయితే కమల్ ఆనాటి హీరో మరి ఈ రోజుల్లో అలా లిప్ లాక్ ఇచ్చే హీరో ఎవరయ్యా అంటే సిద్దార్థ్ అంట . ఇదే విషయాన్ని తమిళ భామ ఆండ్రియా చెబుతూ కమల్ తర్వాత సిద్దార్థ్ బెస్ట్ అంటూ సర్టిఫికెట్ ఇస్తోంది . డ్రియా కమల్ హాసన్ సరసన నటించింది కమల్ తో లిప్ లాక్ చేసింది కూడా . అధర మధురం అంటే ఏంటో అస్వాధించింది ఇక ఇప్పుడేమో సిద్దార్థ్ తో ఆ అధర మధురాలను ఆస్వాదించిందట ఆండ్రియా . సిద్దార్థ్ తో ఈ భామ నటించిన చిత్రం గృహం . ఆ సినిమాపై బాగానే ఆశలు పెట్టుకుంది ఆండ్రియా . ఘాటు గా నటించడంలో ఆండ్రియా ది అందవేసిన చేయి .
ఆం 38 P టాలీవుడ్
అం
దాల భామ త్రిషాలా హాట్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది . ఈ త్రిషాలా ఎవరో తెలుసా ........ బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కూతురు . సంజయ్ దత్ మొదటి భార్య రిచా శర్మ ల కూతురు ఈ త్రిషాలా . ప్రస్తుతం విదేశాల్లో ఉంది , హీరోయిన్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టడానికి సమాయత్తం అవుతోంది . అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన హాట్ పిక్ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది . ఎద అందాలు ఎగిసి పడుతుంటే ఉల్లిపొర లాంటి డ్రెస్ లోంచి అందాలు బయటకి తొంగి చూస్తుంటే అమ్మడి అందాలను చూస్తూ పరవశించిపోతున్నారు . షాలా మంచి అందగత్తె కావడంతో ఆమెని హీరోయిన్ గా పరిచయం చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు . మొదటి భార్య చనిపోయిన తర్వాత సంజయ్ దత్ మాన్యత దత్ ని మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే . త్రిషాలా ని హీరోయిన్ గా పరిచయం చేసేది ఎవరో ? సక్సెస్ ఇచ్చేది ఎవరో ? అలాగే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి .
త్రి