TOLLYWOOD.NET AUGUST 2019 | VOL 16 | ISSUE 8 | Rs.25/-
/tollywood
/tollywood
ముఖ్య కథనాలు p
RNI NO: APTEL/2003/10076
Sharwanand
“I HATED EVERY MINUTE OF TRAINING, BUT I SAID, ‘DON’T QUIT. SUFFER NOW AND LIVE THE REST OF YOUR LIFE AS A CHAMPION.’”
Murali Mohan Ravi
Credits:
Editor in Chief Executive Editor Associate Editor Graphic & Web Designer/Developer Publication Consultant Distributed By
: : : : : :
Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni Raghurama Raju Kalidindi Murthy
Follow Us On : యం Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 AUGUST 2019
గ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా కోసం ప్రభాస్ అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ...... 100 కోట్ల పైమాటే నట ! 300 కోట్ల భారీ బడ్జెట్ తో సాహో చిత్రం రూపొందుతున్న విషయం విదితమే ! కాగా ఈ సినిమా మొత్తం ప్రభాస్ భజస్కంధాలపై ఆధారపడి ఉంది , పైగా బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడంతో సాహో పై భారీ అంచనాలున్నాయి .
దాం
తో ఈ సినిమాకు కేవలం థియేట్రికల్ రైట్స్ రూపంలోనే 300 కోట్లు వచ్చేలా ఉన్నాయట ప్రపంచ వ్యాప్తంగా . ఇక డబ్బింగ్ రైట్స్ , శాటిలైట్ రైట్స్ , డిజిటల్ రైట్స్ రూపంలో మరింత సొమ్ము అదనంగా రానుంది దాంతో సాహో కి జరిగే బిజినెస్ లో వంద కోట్లకు పైగా ప్రభాస్ కు రెమ్యునరేషన్ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారట సాహో నిర్మాతలు . యువి క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత సంస్థ లాంటిది . ఇక ఇంత పెద్ద రెమ్యునరేషన్ అంటే సౌత్ లోనే కాదు ఇండియాలోనే టాప్ స్టార్ అన్నమాట ప్రభాస్ .
సై
రా నరసింహారెడ్డి చిత్ర ట్రైలర్ ని దుబాయ్ లో జరుగనున్న సైమా అవార్డుల వేడుకలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఆగస్టు 15 , మరియు 16 వ తేదీలలో రెండు రోజుల పాటు ఈ అవార్డుల వేడుక సాగనుంది . పైగా తెలుగు మాత్రమే కాకుండా హిందీ , తమిళ ,కన్నడ , మలయాళ భాషలకు సంబందించిన అవార్డుల వేడుక కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుకలకు అత్యంత ప్రాధాన్యత ఉంది దాంతో సైరా నరసింహారెడ్డి ట్రైలర్ ని విడుదల చేస్తే భారీ స్థాయిలో ప్రచారం కల్పించినట్లు అవుతుందని భావిస్తున్నారట సైరా టీమ్ .
దాం
తో ఆగస్టు 15 న సైరా నరసింహారెడ్డి ట్రైలర్ ని విడుదల చేయడం ఖాయమని అంటున్నారు . ఇలా చేయడం వల్ల సైరా పై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం . చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది ఈ సైరా నరసింహారెడ్డి చిత్రం . సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చరణ్ నిర్మిస్తుండగా అమితాబ్ బచ్చన్ తో పాటుగా సౌత్ లో ఉన్న నటీనటులు అందరూ ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం . కొసమెరుపు ఏంటంటే ఆగస్ట్ 15న జరిగే సైమా ఈవెంట్ కు చిరు ముఖ్య అథితిగా పాల్గొనడం .
టా
లీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వస్త్ర వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నాడు . మహేష్ తన కొత్త బ్రాండ్ గురించి , కొత్త వ్యాపారం గురించి ట్వీట్ చేసాడు . '' ది హంబుల్ కో '' అనే బ్రాండ్ తో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపాడు. ఇక ఈ కొత్త వ్యాపారం ఎప్పుడు ప్రారంభం కానుందో తెలుసా ....... ఆగస్టు 7 న . ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టినరోజు దాంతో దానికి రెండు రోజుల ముందుగానే ది హంబుల్ కో అనే పేరుతో
వస్త్ర వ్యాపారరంగంలోకి అడుగుపెడుతున్నాడు మహేష్ . హేష్ భార్య నమ్రత కు బిజినెస్ పరంగా పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి దాంతో ఇప్పటికే ఏ ఎం బి పేరుతో మల్టీప్లెక్స్ లోకి అడుగుపెట్టారు నమ్రత . ఇప్పటికే మహేష్ సంపాదనని పెద్ద ఎత్తున ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టింది . ఇక ఇప్పుడేమో వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు మహేష్ బాబు . ఇదొక సంచలనం అవ్వడం ఖాయం అనుకుంటా ....... ఎందుకంటే మహేష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కదా ! 3 P టాలీవుడ్
మ
సి
నిమా హిట్ కావాలంటే లిప్ లాకులు పెట్టాల్సిందేనా ? అంటూ ప్రశ్నిస్తున్నాడు విజయ్ దేవరకొండ . తాజాగా డియర్ కామ్రేడ్ చిత్రం విడుదలకు సిద్దమైన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన ఈ హీరో డియర్ కామ్రేడ్ చిత్ర విశేషాలను వెల్లడించాడు . ఇక లిప్ లాక్ ల గురించి మాట్లాడుతూ మరో రెండు మూడేళ్ళ లో లిప్ లాక్ సీన్స్ సినిమాలో చాలా కామన్ అయిపోతాయి . కానీ లిప్ లాక్ లుంటేనే హిట్ అవుతుందని అనడం కరెక్ట్
ర
కాదని అంటున్నాడు విజయ్ దేవరకొండ . ష్మిక మందన్న కాకుండా అక్కడ మరో హీరోయిన్ ఉన్నా రొమాన్స్ పండించేవాడిని , ఓ యాక్షన్ సీన్ ఎలాగో రొమాంటిక్ సీన్ కూడా అలాగే అంతేకాని దానికి ఎలాంటి ప్రత్యేకత లేదని అంటున్నాడు ఈ హీరో . రష్మిక మందన్న తో చాలా క్లోజ్ గా ఉంటుండటంతో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి దాంతో ఇలా వివరణ ఇచ్చాడు విజయ్ దేవరకొండ .
మా
అక్క సాక్షి శివానంద్ నన్ను చంపాలని చూస్తోందని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది చెల్లి శిల్పా ఆనంద్ . తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది సాక్షి శివానంద్ . ఆమె చెల్లెలే ఈ శిల్ప ఆనంద్ . తెలుగులో ఈ భామ కూడా మంచు విష్ణు హీరోగా నటించిన విష్ణు అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది . ఆ సినిమా ప్లాప్ కావడంతో ఈ భామని తెలుగు వాళ్ళు పట్టించుకోలేదు .
ఇ
క అసలు విషయానికి వస్తే ……. భీమా సొమ్ము కోసం నన్ను చంపించడానికి చూస్తోందని , చెల్లి అన్న కనికరం లేకుండా నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారని ఆరోపణలు చేస్తోంది . స్వయానా అక్కాచెల్లెళ్లు అయిన సాక్షి శివానంద్ , శిల్ప ఆనంద్ ల గొడవ ఎప్పుడు చల్లారుతుందో ? అయినా అక్క పై ఇంతటి ఆరోపణలు చేసింది కాబట్టి తప్పకుండా సాక్షి శివానంద్ మీడియా ముందుకు రావడం ఖాయమే !
“ఖ
డ్గం” చిత్రంలో సినిమా హీరోయిన్ అవ్వాలనే అమాయకపు పల్లెటూరి అమ్మాయి పాత్ర చేసిన సంగీతను తెలుగు ప్రేక్షకులు అంత తేలికగా మర్చిపోరు. తమిళ తెర పై ఎప్పుడో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన సంగీత, ఖడ్గం చిత్రానికి ముందు కొన్ని తెలుగు చిత్రాలలో నటించినా, ఆమెకు గుర్తింపు రాలేదు. ఐతే “ఖడ్గం” చిత్రం తరువాత ఆమె వరుస అవకాశాలు అందుకుంది. ఎక్కువగా ఈమె చిన్న హీరోల సరసన చేశారు. విజయేంద్రవర్మ, సంక్రాంతి వంటి స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించారు. ఎక్కువగా తమిళ చిత్రాలు చేసిన సంగీత 2009లో క్రిష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలు తగ్గించారు.
టాలీవుడ్ P 4
మ
హేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సరిలేరు నీకెవ్వరూ” చిత్రంలో సంగీత ఓ కీలకపాత్రలో కనిపించనుండదని సమాచారం. ఓ పాత్రకు సంగీత ఐతే సరిపోతుందని భావించిన దర్శకుడు ఆమెను ఆ పాత్రను చేయడానికి ఒప్పించాడని సమాచారం. దీని పై అధికారికంగా ఎటువంటి ప్రకటన లేనప్పటికీ ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తుంది. కాగా ఈ సినిమాలో రష్మిక మందాన మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా, విజయశాంతి, రాజేంద్రప్రసాద్ వంటి నటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు,అనిల్ సుంకర,మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ స్వరాలు సమకూరుస్తున్నారు!!
న
గరి శాసన సభ్యురాలు రోజా కు వేదిక మీదే ఘోరమైన అవమానం జరిగింది . అది కూడా తన సొంత నియోజకవర్గమైన నగరిలో జరగడం మరింత శోచనీయం . రోజా నగరి శాసనసభ్యురాలు కావడంతో పాటుగా ఏపీఐఐసి చైర్మన్ గా కూడా పదవీ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో నగరిలో అభినందన సభ ఏర్పాటు చేసారు . ఈ వేడుకకు రోజా తో పాటుగా ఆమె భర్త దర్శకులు సెల్వమణి ని కూడా ఆహ్వానించారు వేదిక మీదకు .
అ
యితే ఆ వేడుకలో నగరి మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ వర్గీయులకు ప్రాధాన్యత దక్కకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేదిక మీదకు వెళ్లి అందరి ముందు రోజా ని నిలదీశారు . దాంతో సన్మానం అని పిలిచి ఇలా అవమానించడం ఏంటి ? అంటూ షాక్ అయ్యిందట రోజా . తర్వాత తేరుకొని కేజే కుమార్ వర్గీయులకు నచ్చజెప్పింది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది పాపం .
త
మిళనాట స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు విజయ్ , అజిత్ లు . సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ ఈ ఇద్దరు హీరోలకు మాత్రమే ఉంది . దాంతో ప్రతీసారి ఈ ఇద్దరు అభిమానుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి . ఇక తాజాగా అజిత్ ఫ్యాన్స్ యాక్టర్ విజయ్ రిప్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు . ది నిజంగా పిచ్చికి పరాకాష్ట అనే చెప్పాలి . ఒక హీరో మీద కోపం ఉంటే ఆ సినిమా చూడొద్దు , లేదంటే ప్లాప్ కావాలని కోరుకో అంతేకాని హాయిగా బ్రతికున్న హీరోని పట్టుకొని రిప్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మతిలేని పని . తమ అభిమాన హీరో గొప్పవాడు అని చెప్పుకోవడం వేరు కానీ మరొక హీరోని చంపేయడం అంటే నిజంగా క్షమించరాని నేరం ! అది ఏ హీరో అభిమానులు చేసినా ?
ఇ
హా
స్య నటుడు అలీ ని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర నాటక మండలి ( ఏపీ ఎఫ్ డీసీ ) చైర్మన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ రెండు మూడు రోజుల్లోనే ఈ మేరకు ఓ ప్రకటన విడుదల కానున్నట్లు తెలుస్తోంది . జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున
నా
తల్లి నన్ను వ్యభిచారిణి చేయాలనీ చూసిందని , నాకు ఏమి తెలియని వయసులో ఓ హోటల్ రూం కి నన్ను ఒంటరిగా పంపించిందని తల్లి పై సంచలన ఆరోపణలు చేసింది షకీలా . అడల్ట్ చిత్రాలతో మలయాళ చిత్ర పరిశ్రమని మాత్రమే కాకుండా యావత్ దక్షిణాదిని ఒక ఊపు ఊపిన భామ షకీలా . అయితే అన్యమనస్కంగానే సినిమాలు చేయాల్సి వచ్చిందని , అలాగే నా కన్యత్వాన్ని ఎప్పుడు కోల్పోయానో కూడా తెలియదని
బా
అంటోంది .
గా డబ్బు సంపాదించినప్పటికీ నన్ను ఒక వస్తువులా చూసారు తప్ప మనిషిగా మా ఇంట్లో వాళ్ళు గుర్తించలేదని సంచలన ఆరోపణలు చేస్తోంది షకీలా . 23 ఏళ్ల వయసు నాటికే వెండితెర మీద అన్ని చూపించానని , ఇక ఇప్పుడు చూపించడానికి నా దగ్గర ఏమి లేదని బోల్డ్ గా చెబుతోంది షకీలా . తాజాగా ఈ భామ కొబ్బరిమట్ట చిత్రంలో సంపూర్ణేష్ బాబు తల్లిగా నటించింది .
ఎ
ప్రచారం కూడా చేసాడు అలీ . న్నికల ముందు జగన్ ని కలిసి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు దాంతో అప్పుడే అసెంబ్లీ కి పోటీ చేసే అవకాశం లభిస్తుందని అనుకున్నారు కానీ చివరి నిమిషంలో పార్టీలో చేరడంతో ప్రస్తుతానికి ప్రచారం చేయండి తర్వాత తప్పకుండా మీకు తగిన గౌరవం ఇస్తానని హామీ ఇచ్చాడట జగన్ . దాంతో అప్పుడు ఇచ్చిన హామీ మేరకు అలీ ని ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . అలీ తన సన్నిహితులకు ఈ విషయం చేరవేయడంలో ఫిలిం నగర్ సర్కిల్లో లీకయ్యింది .
యం
గ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని అవమానించింది సాహో హీరోయిన్ శ్రద్దా కపూర్ . సాహో చిత్రంలో ప్రభాస్ తో రొమాన్స్ చేసిన ఈ భామ తన అభిమాన తెలుగు హీరో మహేష్ బాబు అంటూ చెప్పేసి షాక్ ఇచ్చింది , ప్రభాస్ ని అవమానించింది . ఒకవైపు ప్రభాస్ తో నటిస్తూ ఆ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న శ్రద్దా కపూర్ తన అభిమాన హీరో ఎవరు ? అన్న ప్రశ్నకు ఏమాత్రం సంకోచం లేకుండా మహేష్ బాబు
మ
అంటూ చెప్పేసింది . హేష్ బాబు అంటే ఇష్టపడని హీరోయిన్ లు ఎవరు ఉంటారు ? అయినా ప్రభాస్ తో నటిస్తూ మరొక హీరో పేరు ఎలా చెబుతుంది ? ఇది ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించే అంశమే ! భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో ఆగస్టు 30 న భారీ ఎత్తున విడుదల కానుంది . రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో ప్రమోషన్ లో పాల్గొంటోంది శ్రద్దా కపూర్ .
5 P టాలీవుడ్
యం
గ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో ట్రైలర్ విడుదల ఎప్పుడో తెలుసా…… ఆగస్టు 15 న. అవును స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా సాహో ట్రైలర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అసలు ఆగస్టు 15న సినిమాని విడుదల చేయాలని అనుకున్నారు కానీ గ్రాఫిక్స్ కారణంగా విడుదల ఆగస్టు 30 కి వాయిదపడింది. తో ఆగస్టు 15న సాహో ట్రైలర్ ని భారీ ఎత్తున విడుదల చేయడానికి
దాం
సన్నాహాలు చేస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మించింది. ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్నటించింది. ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ , హిందీ , మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
గ
కే
తె
అం
త ఏడాది విడుదలైన కేజీఎఫ్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న కేజీఎఫ్ 2 లో భయంకరమైన విలన్ గా బాలీవుడ్ దిగ్గజం సంజయ్ దత్ నటించనున్నాడు . ఇటీవల సంజయ్ దత్పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సంజయ్ లుక్ ని రివీల్ చేసారు . ఆ లుక్ లో సంజయ్ దత్ అరివీర భయంకరంగా ఉన్నాడు .
లుగు తెరపై చూడముచ్చటైన జంట ప్రభాస్ – అనుష్క లది అన్న విషయం అందరికీ తెలిసిందే . సాలిడ్ జంటగా పేరు తెచ్చుకున్న ఈ జంట లండన్ కు జంటగా వెళ్లనున్నారు . అదేంటీ ఈ ఇద్దరూ ఏ సినిమాలో నటించడం లేదు కదా ! మరి జంటగా ఎందుకు వెళ్తున్నారు అనే కదా మీ డౌట్ ! బాహుబలి 1 , బాహుబలి 2 చిత్రాలు లండన్ లో ప్రీమియర్ షో మాదిరిగా స్పెషల్ షో అరెంజ్ చేసారు నిర్వహకులు దానికి బాహుబలి యూనిట్ అంతా
జీఎఫ్ చిత్రం ఒక్క కన్నడనాట మాత్రమే హిట్ కాలేదు తెలుగు , హిందీ బాషలలో సైతం సంచలనం సృష్టించింది దాంతో కేజీఎఫ్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి . కన్నడ హీరో యష్ కేజీఎఫ్ తో ఒక్కసారిగా సూపర్ స్టార్ అయ్యాడు . యష్ కు బలమైన ప్రత్యర్థి ఉండాలని భావించిన దర్శకులు ప్రశాంత్ నీల్ సంజయ్ ని ఎంపిక చేసారు . ఇక ఈ పార్ట్ 2 ఈ ఏడాది ఆఖరున విడుదల కానుంది .
వెళ్తున్నారు .
దులో ప్రభాస్ – అనుష్క కూడా జంటగా వెళ్ళడానికి సిద్ధమయ్యారు . బాహుబలి 1 , బాహుబలి 2 సంచలన విజయాలు సాధించిన విషయం విదితమే ! ఇక ప్రభాస్ – అనుష్కల మధ్య ఏదో ఉందని అందుకే ఎవరు కూడా పెళ్లి చేసుకోవడం లేదనే పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి .
,
రో
జా నాకు మంచి స్నేహితురాలు కాబట్టి ఆమెతో నాకు పెద్దగా ఛాలెంజ్ లేదంటూ రోజా ని లైట్ గా తీసుకుంది బీజేపీ లో చేరిన సినీ నటి ప్రియరామన్ . పేరుకి ఈ భామ మలయాళీ కానీ ఉంటున్నది తమిళనాడు కానీ రాజకీయాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది . నిన్న తిరుపతి లో భారతీయ జనతా పార్టీలో చేరింది ప్రియరామన్ . సందర్బంగా మీడియా తో మాట్లాడిన ప్రియరామన్ రోజా నాకు పోటీ అని
ఆ
టాలీవుడ్ P 6
భావించడం లేదని , నేను ఏ రకంగా పార్టీకి ఉపయోగపడతానో పార్టీ వాళ్ళు నిర్ణయిస్తారని , ఇకపై రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని అంటోంది ప్రియరామన్ . ప్రధాని నరేంద్ర మోడీ అంటే చాలా గౌరవమని , అయన వల్లే మన దేశం మరింతగా అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నానని అందుకే బీజేపీ లో చేరానని అంటోంది . తిరుపతి కేంద్రంగా రాజకీయం చేయడానికి వచ్చింది ఈ భామ అయితే అదే జిల్లా నుండి రోజా రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే .
బి
గ్ బాస్ హౌజ్ లోకి పోలీసులు ఎంటర్ అయ్యారు , అయితే ఇది తెలుగు బిగ్ బాస్ కాదు తమిళ బిగ్ బాస్ హౌజ్ లో జరిగింది . నటి మీరా మిథున్ ని ప్రశ్నించడానికి తమిళ బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టారు చెన్నై పోలీసులు . అయితే మీరా మిథున్ ని అరెస్ట్ చేస్తారా ? లేక ప్రశ్నించి వదిలేస్తారా ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది .
న
టి మీరా మిథున్ ఓ పూల వ్యాపారి దగ్గర 50 వేలు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు అందడంతో మీరా మిథున్ పై కేసు నమోదు అయ్యింది . ఆ కేసులో ముందస్తు బెయిల్ కూడా తీసుకుంది మీరా మిథున్ దాంతో బిగ్ బాస్ లోకి హాయిగా ఎంటర్ అయ్యింది మీరా మిథున్ కానీ పోలీసులు హౌజ్ లోకి రావడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది .
న
టుడు సునీల్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసాడు నటుడు ఆకాష్ . ఒకప్పుడు హీరోగా నటించిన ఆకాష్ కు ఇప్పుడు చేతిలో సినిమాలు లేవు దాంతో ఇలా విమర్శలు చేసి వార్తల్లోకి ఎక్కాలని చూస్తున్నాడేమో ! ఇస్మార్ట్ శంకర్ కథ నాదే ! దాన్ని కాపీ కొట్టి తీశారు , నన్ను మోసం చేసారు అంటూ మీడియా ముందు వాపోయాడు ఆకాష్ .
అం
తేనా హీరోగా నటించిన సునీల్ అందాల రాముడు చిత్రంలో నన్ను నటించమని బ్రతిమిలాడాడు , దాంతో ఆ సినిమాలో నటించాను కానీ నా పాత్ర నిడివి తగ్గించారు అలాగే అంతకుముందు నన్ను భయ్యా అని పిలిచేవాడు ఆ తర్వాత ఏం ఆకాష్ అంటూ ఏకవచనంతో సంబోదించాడని అతడికి కృతజ్ఞత లేదని విమర్శలు చేస్తున్నాడు . అయినా ఇప్పుడు ఇలా మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తే ఏమొస్తుంది ?
సై
రా నరసింహారెడ్డి చిత్రం 3 గంటల 30 నిమిషాల నిడివి ఉండటంతో ఇంత పెద్ద గా ఉంటే ఖచ్చితంగా ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారని భావించిన చిరంజీవితన అసంతృప్తిని వెళ్ళగక్కాడట . అంతేకాదు ఎడిటింగ్ టేబుల్ మీదకు వెళ్లి ఎక్కడెక్కడ సినిమా తీసేయ్యాలో సలహాలు , సూచనలు ఇస్తున్నాడట కూడా . నిమా రన్ టైం తగ్గిస్తేనే మంచిదని , దర్శకుడు సురేందర్ రెడ్డి కి గట్టిగా చెప్పాడట ! చిరు
సి
స్వయంగా రంగంలోకి దిగడంతో చేసేది లేక నిడివి తాగించే పనిలో పడ్డారు సురేందర్ రెడ్డి అండ్ కో . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని అక్టోబర్ 2 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ , నయనతార , జగపతిబాబు , తమన్నా , అనుష్క , విజయ్ సేతుపతి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు .
ఇ
ప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ . ఈ హీరో నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన ఈ హీరో తన పెళ్లి పై స్పందించాడు . మరో అయిదేళ్ల వరకు పెళ్లి ఆలోచన చేయడం లేదని , అయిదేళ్ల తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని అంటున్నాడు విజయ్ దేవరకొండ .
ప్ర
స్తుతం ఈ హీరో దృష్టి అంతా కెరీర్ మీదే ఉంది . తన ఇమేజ్ ని సౌత్ మొత్తం వ్యాపించేలా ప్లాన్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ . అందులో భాగంగానే డియర్ కామ్రేడ్ ని సౌత్ లో విడుదల చేసాడు . ఇక ఆ తర్వాత ఐదేళ్లకు పెళ్లి చేసుకుంటాడట , మొత్తానికి ఇప్పట్లో అయితే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం అయితే లేదన్న మాట .
7 P టాలీవుడ్
మీ
కు సినిమాలలో నటించాలనే ఆసక్తి ఉంటే తక్షణం మీ ప్రొఫైల్ ని casting. indian 2@ gmail .com కు పంపించండి అదృష్టం పరీక్షించుకోండి . జాతీయ ఉత్తమ నటుడు కమల్ హాసన్ సినిమాలో గోల్డెన్ ఛాన్స్ కొట్టేయండి . మీకు ఉండాల్సిందల్లా ఆసక్తి , ఆపై అదృష్టం మాత్రమే ! ఇండియన్ సంచలన విజయం సాధించడంతో ఇన్నాళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారు శంకర్ .
క
మల్ హాసన్ హీరోగా నటిస్తుండగా కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా మొదట ఎంపిక చేసారు . అయితే సినిమా ఆలస్యం కావడంతో కాజల్ తప్పుకుంది దాంతో రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా తీసుకున్నారు . త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో పెద్ద ఎత్తున కొత్తవాళ్ళని పరిచయం చేయడానికి నడుం బిగించారు . కాబట్టి నటన పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు మీ ప్రొఫైల్ ని మెయిల్ చేయండి లక్కీ ఛాన్స్ కొట్టేయండి .
న
టసింహం నందమూరి బాలకృష్ణ కు పూజలు , ముహూర్తాల మీద నమ్మకం ఎక్కువ దాంతో బాలయ్య చేసే ప్రతీ పని ముహూర్తం చూసుకొని మరీ చేస్తుంటాడు అన్న విషయం తెలిసిందే . తాజాగా అంబాజీ పేట మండలం లోని పుల్లేటి కుర్రు అనే గ్రామంలో చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించాడు బాలయ్య . ఈ పూజా కార్యక్రమంలో బాలయ్య తో పాటుగా వారసుడు మోక్షాజ్ఞ కూడా పాల్గొనడం విశేషం .
అ
యితే బాలయ్య , మోక్షాజ్ఞ వస్తున్న విషయాన్నీ గోప్యాంగ ఉంచారు , అలాగే పూజా కార్యక్రమాలు అయ్యాక బాలయ్య ఒక కారులో మోక్షజ్ఞ మరో కారులో వెళ్లిపోయారు . మోక్షాజ్ఞ ఆకారం చూసి షాక్ అయ్యారు అక్కడ ఉన్న జనాలు . ఇక బాలయ్య దేని కోసం ఇలా పూజలు చేసాడో అన్న చర్చ మొదలయ్యింది . పూజారులు మాత్రం కొత్త సినిమా కోసం పూజలు చేసారని అంటున్నారు .
వ
రుణ్ తేజ్ నటిస్తున్న వాల్మీకి చిత్ర టైటిల్ ని మార్చాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాడు మాజీ ఎం ఎల్ ఏ , బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ . క్రిష్నయ్య . తమిళంలో సంచలన విజయం సాధించిన ” జిగర్ తండా ” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు వాల్మీకి పేరుతో . వాల్మీకి బోయ కులస్థుల ఆరాధ్య దైవం దాంతో మా కులదైవాన్ని కించ పరుస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం
ఇ
చేస్తున్నారు బోయ కులస్థులు. ప్పటికే పలుమార్లు డిమాండ్ చేయగా దాని మీద ఎవరూ పెద్దగా స్పందించలేదు . దాంతో కాబోలు నాయకుడు ఆర్ . క్రిష్నయ్య ని రంగంలోకి దించారు . ఇక ఆర్ . క్రిష్నయ్య వాల్మీకి చిత్ర బృందానికి వార్నింగ్ ఇస్తున్నాడు టైటిల్ మార్చండని . ఈ విషయం పై దర్శకులు హరీష్ శంకర్ ఎలా స్పందిస్తాడో చూడాలి .
మ
టాలీవుడ్ P 8
లయాళ భామ అనుపమ పరమేశ్వరన్ క్రికెటర్ బుమ్రా తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది . తాజాగా ఈ భామ మీడియా ముందుకు వచ్చిన సందర్బంగా బుమ్రా తో మీకు ఉన్న అనుబంధం ఏంటి ? అని అడిగితె ఈ ప్రశ్న వదిలేద్దాం సినిమా గురించి మాట్లాడదాం అంటూ దాటవేసింది . దాంతో అనుమానం మరింతగా బలపడింది , గతకొంత కాలంగా ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు కథనాలు వస్తున్నాయి .
అ
యితే ఆమధ్య మాత్రం బుమ్రా జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పింది అనుపమ . ఇక ఇప్పుడేమో ఆ టాపిక్ వద్దు అని కొంచెం సిగ్గు పడుతోంది . కోపం వస్తే బ్రేకప్ అనుకోవచ్చు కానీ సిగ్గుల మొగ్గ అవుతోంది కాబట్టి బుమ్రా తో అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో ఉందని అర్ధం అవుతోంది . కానీ ఓపెన్ గా మాత్రం ఆ విషయం చెప్పడం లేదు . ఇక ప్రేమ విషయం పక్కన పెడితే ఈ భామ నటించిన రాక్షసుడు ఆగస్టు 2 న విడుదలకు సిద్ధమైంది .
స్లిష్ టై స్టార్ అల్లు అర్జున్ కు విపరీతమైన కోపం వచ్చిందట ఓ మీడియా సంస్థ మీద ! ఎందుకంటే …… అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . అది ప్రస్తుతం రెండో షెడ్యూల్ మాత్రమే జరుపుకుంటోంది , ఇక విడుదల ఎప్పుడంటే …… 2020 జనవరిలో అంటే చాలా సమయం ఉంది కానీ ఓ పత్రిక మాత్రం అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల సినిమా మహేష్ బాబు నటించిన ” బ్రహ్మోత్సవం ” చిత్రంలా డిజాస్టర్ కాబోతోంది అంటూ కథనం రాయడమే అల్లు అర్జున్ ఆగ్రహానికి కారణమయ్యింది . యితే ఇంకా షూటింగ్ పూర్తికాని సినిమాని డిజాస్టర్ సినిమాతో పోల్చడం ఏంటి ? ఫలితం ఇప్పుడే చెప్పడం ఏంటి ? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడట . లీగల్ గా చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నాడట అల్లు అర్జున్ . ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది . టబు కీలక పాత్రలో నటిస్తుండగా అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది .
అ
కాం
గ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ( 77) అనారోగ్యంతో కన్నుమూశారు . గతకొంత కాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైపాల్ రెడ్డి ఇటీవల తెల్లవారుఝామున తుది శ్వాస విడిచారు . జైపాల్ రెడ్డి మరణ వార్త తెలియడంతో కాంగ్రెస్ పార్టీలో విషాద ఛాయలు నెలకొన్నాయి . జైపాల్ రెడ్డి భౌతిక కాయాన్ని జూబ్లీ హిల్స్ లోని స్వగృహానికి తరలించారు . మ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని మాడుగులలో 1942 జనవరి 16 న జన్మించారు జైపాల్ రెడ్డి . 1969 లో మహబూబ్ నగర్ జిల్లా
ఉ
కల్వకుర్తి నుండి అసెంబ్లీ కి పోటీ చేసి శాసనసభలో అడుగుపెట్టాడు . వరుసగా నాలుగుసార్లు కల్వకుర్తి నుండే పోటీ చేసి విజయం సాధించిన జైపాల్ రెడ్డి 1984 లో పార్లమెంట్ కు పోటీ చేసాడు . అసెంబ్లీ కి నాలుగుసార్లు , అయిదుసార్లు పార్లమెంట్ కు పోటీ చేసి విజయాలు అందుకున్న జైపాల్ రెడ్డి రెండుసార్లు కేంద్ర మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాడు . కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన జైపాల్ రెడ్డి జనతాదళ్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదగడం విశేషం . జైపాల్ రెడ్డి మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు .
హీ
రో శివాజీ తెలంగాణ ప్రభుత్వం పై ఒంటి కాలు మీద రెచ్చిపోతున్నాడు . నన్ను ఎందుకు ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు , ఓ చిన్న కేసు అది కూడా రాజకీయ కక్ష్య తో పెట్టింది దాని కోసం నన్ను ఇంతగా వెంటాడుతున్నారు మీ కోపం తీరకపోతే చంపేయండి అంటూ సంచలనం సృష్టించాడు శివాజీ . తాజాగా ఓ వీడియో విడుదల చేసిన శివాజీ ఇలా రెచ్చిపోవడానికి తెరవెనుక ఎవరో పెద్దలు స్నేహ హస్తం అందించే ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి .
అ
యితే నాకు డబ్బులు కావాలి అనుకుంటే బీజేపీ లోనే ఉండేవాడిని కదా ! తెలుగుదేశం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తాను అంటూ ప్రశ్నిస్తున్నాడు . అంతేకాదు నా ప్రాణాలకు ముప్పు ఉందని అందుకే తగిన రక్షణ కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ ని కోరానని కానీ జగన్ ఇంతవరకు స్పందించలేదని , ఒకవేళ చంపాలని అనుకుంటే చంపేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు శివాజీ .
హీ
రో నిఖిల్ నటించిన అర్జున్ సురవరం చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని ఆరు నెలలు కావస్తోంది , అప్పటి నుండి ఈ సినిమా రిలీజ్ కోసం కష్టాలు పడుతూనే ఉంది . ఎన్ని పురిటి నొప్పులు పడినా పాపం ప్రయోజనం లేకుండాపోయింది . అదిగో ఇదిగో అంటూ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది అర్జున్ సురవరం చిత్రం . ఇక ఇప్పుడేమో సెప్టెంబర్ లో విడుదల అంటున్నాడు .
ఆ
గస్టు 30 న సాహో విడుదల అవుతొంది కాబట్టి , దాని తర్వాత మన సినిమా రిలీజ్ అవుతోందని ప్రకటించాడు నిఖిల్ . అర్జున్ సురవరం రిలీజ్ ఎప్పుడన్నా అంటూ ఓ అభిమాని ప్రశ్నించడంతో ఇలా సమాధానం ఇచ్చాడు నిఖిల్ . ఏంటో నిఖిల్ సినిమా పరిస్థితి ఏంటో కానీ చాలా రోజులుగా విడుదల వాయిదా పడుతూనే ఉంది పాపం .
9 P టాలీవుడ్
నే
ను షూటింగ్ లకు ఆలస్యంగా వస్తాననే చెడ్డ పేరుంది , అయితే ఇప్పుడు ఆ చెడ్డ పేరు తుడిచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఆ బ్యాడ్ హ్యాబిట్ ని వదిలేసానని అంటున్నాడు హీరో అల్లరి నరేష్ . సరైన సమయానికి షూటింగ్ కు రాకుండా దర్శక నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తుంటాడని అల్లరి నరేష్ కు బ్యాడ్ నేమ్ ఉంది . అయితే సక్సెస్ లో ఉన్నప్పుడు అల్లరి నరేష్ ని భరించారు . ప్పుడైతే అల్లరి నరేష్ కు వరుస ప్లాప్ లు వచ్చాయో ఇక అతడితో సినిమాలు చేయడం
ఎ
మానేశారు . అయితే ఇటీవల మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి చిత్రంలో మంచి పాత్ర పోషించాడు . ఆ పాత్ర అల్లరి నరేష్ కు మంచి ఇమేజ్ తీసుకొచ్చింది . అయితే అల్లరి నరేష్ మారడానికి కారణం తండ్రి ఈ వివి సత్యనారాయణ కారణం అట ! ఆయన బ్రతికున్నపుడు దర్శక నిర్మాతల ఇబ్బందులు ఏంటి ? అన్నది వివరించి చెప్పాడట ! దాంతో తాను మారాలని నిర్ణయించుకున్నాడట అల్లరి నరేష్ .
పూ
జా హెగ్డే టాప్ బటన్స్ విప్పేసి పండగ చేసుకోమంటోంది . తాజాగా ఈ భామ బటన్స్ దాదాపుగా విప్పేసి తన హృదయ వైశాల్యాన్ని చూపిస్తూ చూసుకోండి ……. పండగ చేసుకోండి అంటూ ఫోజిచ్చిన ఫోటో ని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది . ఇంకేముంది ఆ ఫోటోకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది కుర్రాళ్ళ చూపులతో . న్నడ భామ అయిన పూజా హెగ్డే తెలుగులో పలు చిత్రాల్లో నటించింది . స్టార్ హీరోలైన మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ చిత్రాల్లో నటించింది కానీ ఆశించిన స్టార్ డం ని అందుకోలేక పోయింది . ఇక ఇప్పుడేమో ప్రభాస్ సరసన , అల్లు అర్జున్ సరసన మరోసారి నటిస్తోంది . మరి ఈ సినిమాలైనా బ్లాక్ బస్టర్ లు అయి పూజా ని స్టార్ హీరోయిన్ ని చేస్తాయేమో చూడాలి .
తె
లుగులో వచ్చిన బాణం, ముని, మహాత్మా, రీసెంట్ గా కాంచన-3 చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్న వేదిక ఇప్పుడు హాట్ హాట్ గా కనిపిస్తూ తన అంద చందాలతో రెచ్చకొడుతోంది.. ఇప్పటి వరకు హోమ్లీగా కనిపించిన ఈ సుందరి మలయాళం, తమిళ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఒక్క సరిగా స్లిమ్ సూట్ లో ప్రత్యక్షమై అందరికీ షాక్ ఇచ్చింది. ఈ ఫొటోస్ చూసిన వారంతా ఆక్చర్య పోతున్నారు. సగం దుస్తుల్లో కనిపిస్తూ వేదిక కుర్ర హృదయాలను దోచేస్తున్నారు.. ఈ పిక్చర్స్ చూసిన నిర్మాతలు వేదిక కావాలంటూ క్యూ కడతారేమో చూడాలి మరీ?!
క
రెం
డు పెగ్గులేసి శృంగారంలో పాల్గొంటే కేకో కేక అని అంటున్నారు విశ్లేషకులు . మద్యం అతిగా తాగితే ప్రమాదం కానీ శృతి మించకుండా రెండు పెగ్గులేసి శృంగారంలో పాల్గొంటే ఆ మజా నే వేరని అంటున్నారు పరిశోధకులు . పైగా మెట్రో నగరాల్లోనే కాకుండా ఓ మాదిరి నగరాల్లో కూడా ఈ కల్చర్ అలవాటయ్యిందని అంటున్నారు . గ్గులు వేసేది కేవలం మగాళ్లు మాత్రమే కాదు సుమా ! ఆడవాళ్లు సైతం . మహిళలు కూడా రెండు పెగ్గులేసి బెడ్ మీదకి ఎక్కిస్తే ఆ కిక్కే వేరంట
పె
టాలీవుడ్ P 10
! కిక్ లో ఉన్నప్పుడు దృష్టి మొత్తం శృంగారం మీద మాత్రమే ఉంటుందని , ఇతర అంశాలను పెద్దగా పట్టించుకోరని అంటున్నారు . అంతేనా మనుషుల్లో ఆడవాళ్లు కానీ మగాళ్లు కానీ రకరకాల ఆకారాలతో ఉంటారు , కానీ మద్యం మత్తులో ఉన్నప్పుడు ఈ ఆకారాలు ఆకర్షణకు అడ్డు కావని కేవలం శృంగారం మీద మాత్రమే మనసు లగ్నమై ఉంటుందట . అందుకే కాబోలు మహిళలు కూడా పెద్ద ఎత్తున మద్యానికి , సిగరేట్ లకు అలవాటు పడుతున్నారు . అయితే ఇది మితంగా ఉంటేనే అందం , మద్యం ఎక్కువైతే జీవితమే వ్యర్థం .
Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073
EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 AUGUST 2019
Email: editor@tollywoodmag.com I www.tollywood.net