Tollywood Magazine Telugu February - 2019

Page 1

TOLLYWOOD.NET FEBRUARY 2019 | VOL 16 | ISSUE 2 | Rs.25/-

/tollywood

/tollywood

p

RNI NO: APTEL/2003/10076

ముఖ్య కథనాలు

















Mehrene Kaur Pirzada


ని

   

క్ జోనాస్ ని పెళ్లి చేసుకున్నాక కూడా రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూనే ఉంది హాట్ భామ ప్రియాంక చోప్రా . తాజాగా ఎద అందాలను కనువిందు చేసేలా ఫోజిచ్చి షాక్ ఇచ్చింది . ఈ భామ తాజాగా చేసిన ఫోటో షూట్ ప్రకంపనలు సృష్టిస్తోంది . నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకున్నాక అత్తారింటిది వెళ్ళింది ఈ భామ . క్కడ కూడా రకరకాల ఫోటోలు దిగి చివరకు బెడ్ రూమ్ లో కూడా ఫోటోలు దిగడంతో నెటిజన్లు మండిపడ్డారు ప్రియాంక చోప్రా పై . అయితే ప్రియాంక చోప్రా తాజా ఫోటోలో మేకప్ లో తేడా ఉండటంతో ఓ నెటిజన్ దానిపై బాగానే విశ్లేషణ చేసాడు . వైట్ అండ్ వైట్ లో ప్రియాంక మరింతగా మెరిసిపోయింది .



   టా

లీవుడ్ దర్శకులను ఘోరంగా అవమానించింది మహేష్ బాబు హీరోయిన్ అమృతరావు . టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన అతిథి చిత్రంలో నటించింది అమృతరావు . ఆ సినిమా తర్వాత ఈ భామకు టాలీవుడ్ లో బోలెడు ఆఫర్లు వచ్చాయట కానీ టాలీవుడ్ లో హీరోయిన్ లకు అంతగా ప్రాధాన్యత లేదని కేవలం అంగాంగ ప్రదర్శనకు మాత్రమే తీసుకుంటారని అందుకే నేను టాలీవుడ్ చిత్రాల్లో నటించలేదని అంటోంది . లీవుడ్ చిత్రాల్లో నటించలేదు ఒపుకుందాం మరి బాలీవుడ్ లో అయినా ఎక్కువ చిత్రాల్లో నటించిందా అంటే అదీ లేదు . ఏదో ఒక అరకొర చిత్రాల్లో మాత్రమే నటించింది అమృతరావు . అయితే ఈ నటిమంచి నటి కానీ ఇలా టాలీవుడ్ దర్శకులను అవమానించడం మాత్రం తగదు అమృతరావు .

టా


“CLOUDS COME FLOATING INTO MY LIFE, NO LONGER TO CARRY RAIN OR USHER STORM, BUT TO ADD COLOR TO MY SUNSET SKY.”

Murali Mohan Ravi

Credits:

Editor in Chief Executive Editor Associate Editor Graphic & Web Designer/Developer Content Editor Publication Consultant Distributed By

: : : : : : :

Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud Raghurama Raju Kalidindi Murthy

Follow Us On :

 జ Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 FEBRUARY 2019



ర్నీ చిత్రంలో జంటగా నటించి ప్రేక్షకుల నీరాజనాలను అందుకున్న జంట జై – అంజలి . ఆ సినిమా తర్వాత ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని బోలెడు వార్తలు పుట్టుకొచ్చాయి . దానికి ఊతమిచ్చేలా అంజలి – జై లు ఎప్పటికప్పుడు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమని వ్యక్తం చేస్తూ ప్రేమలో ఉన్నారన్న విషయాన్నీ కన్ఫర్మ్ చేసారు . అయితే ఎక్కడో తేడా కొట్టింది ఇక పెళ్లి కావడమే తరువాయి అని అనుకుంటున్న సమయంలో అంతా సైలెంట్

అయిపొయింది. క ఇప్పుడేమో ఏకంగా జై ని నేను ప్రేమించలేదు , మీడియాలో మాత్రమే వచ్చింది అంతకు మించి మామధ్య ఏది లేదు అంటూ బ్రేకప్ అయిన విషయాన్నీ చెబుతోంది . అంజలి జై ని ప్రేమించలేదు అని గట్టిగా చెబుతున్నప్పటికీ ఇద్దరూ ప్రేమించుకున్నారు అన్నది వాస్తవం , కాకపోతే అప్పటి ప్రేమ ఇప్పుడు లేదు అందుకే నేను జై ని ప్రేమించలేదు అని అంటోంది అంతే తేడా !

  

ర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం సాధించిన దర్శకుడు అజయ్ భూపతి . మొదటి చిత్రంతోనే ఇండస్ట్రీ దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఈ దర్శకుడికి బోలెడు ఛాన్స్ లు వచ్చాయి . అయితే అన్నింటినీ కాదని యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో తన రెండో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు దాంతో అజయ్ భూపతి తప్పు చేస్తున్నాడా ? కెరీర్ ని రిస్క్ లో పెడుతున్నాడా ? అన్న చర్చ మొదలయ్యింది. ల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా భారీ చిత్రాల్లో నటించాడు కానీ ఒక్కటి కూడా కమర్షియల్ హిట్ కాలేదు , పైగా అన్నీ డిజాస్టర్ లే ! అలాంటి హీరోతో సినిమాకు ఒప్పుకున్నాడు

బె

అజయ్ భూపతి . పైగా మన టాలీవుడ్ లో ద్వితీయ విఘ్నం అనేది ఉంది కూడా . దాంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేసే సినిమా హిట్ కొడితే రెండు రకాలుగా లాభం అజయ్ భూపతికి లేదంటే కెరీర్ పరంగా రిస్క్ అనే చెప్పాలి .

  మె

గా బ్రదర్ నాగబాబు అస్తమానం తెలుగుదేశం పార్టీ మీద , చంద్రబాబు , లోకేష్ లపై సెటైర్ లు వేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు . అంతా నా ఇష్టం అంటూ ఓ యు ట్యూబ్ ఛానల్ ని పెట్టుకున్నాడు నాగబాబు . ఇంకేముంది ఆ ఛానల్ లో తన అక్కసు అంతా వెళ్లగక్కుతున్నాడు . నిన్న మొన్నటి వరకు బాలయ్య మీద పడిన నాగబాబు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు , లోకేష్ లపై పడి గోల గోల చేస్తున్నాడు . తో నెటిజన్లు కూడా కొంతమంది నాగబాబుని సమర్దిస్తుంటే

దాం

మరికొంతమంది మాత్రం ఈ నాగబాబు గోలేంట్రా బాబూ ! అంటూ మండిపడుతున్నారు . లోకేష్ ని విమర్శిస్తూ అలాగే ఏబీఎన్ రాధాకృష్ణ ని విమర్శిస్తూ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసాడు నాగబాబు . దానిపై ఎన్ని విమర్శలు వస్తున్నా నాగబాబు మాత్రం పట్టించుకోవడం లేదు . నాగబాబు వ్యవహార శైలి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు .

3 P టాలీవుడ్






క్కినేని అఖిల్ హీరోగా నటించిన మూడు చిత్రాలు కూడా ప్లాప్ అయ్యాయి దాంతో అఖిల్ తదుపరి చిత్రానికి నిర్మాత లేకుండాపోయాడు . అఖిల్ తాజాగా నటించిన మిస్టర్ మజ్ను చిత్రం కూడా ప్లాప్ కావడంతో అఖిల్ తదుపరి చిత్రం డైలమాలో పడింది . అఖిల్ తన తదుపరి చిత్రాన్ని సత్య అనే యువ దర్శకుడితో చేయడానికి ప్లాన్ చేసాడు కానీ ఆ సినిమాకు నిర్మాత ఎవరు ? అన్నది

మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది . ఖిల్ ని హీరోగా నిలబెట్టాలి అది నాగార్జున బాధ్యత అందుకే తను పెట్టుబడులు పెట్టకుండా మరో నిర్మాత కోసం చూస్తున్నాడట నాగ్ . అయితే ఎవరూ ముందుకు రాకపోతే మళ్ళీ నాగార్జునే సినిమా నిర్మించాలి తప్పదు కదా ! కాకపోతే నిర్మాత ఎవరూ రాకపోతే అప్పుడు రిస్క్ చేయాలనీ భావిస్తున్నాడట నాగార్జున .



 కా

స్టింగ్ కౌచ్ , మీటు ఆరోపణల నేపథ్యంలో మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేసాడు బాలీవుడ్ దిగ్గజం శత్రుఘ్న సిన్హా . గతకొంత కాలంగా దేశ వ్యాప్తంగా మీటూ ఆరోపణలతో దద్దరిల్లుతున్న విషయం తెలిసిందే . అయితే ఆ ఆరోపణల సంగతి పక్కన పెడితే ప్రతీ మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంది అని అంటారు కానీ ప్రతీ మగాడి ఓటమి వెనుక మాత్రం ఖచ్చితంగా ఓ మహిళ ఉంటుందని ఇది నిజమని సంచలనం

సృష్టించాడు శతృఘ్న సిన్హా . యితే మీ టూ అంటూ రకరకాల ఆరోపణలు చేస్తున్నారు , అదృష్టం ఏంటంటే అందులో నాపై ఎవరూ ఆరోపణలు చేయకపోవడం అంటూ గట్టిగా నవ్వుతున్నాడు ఈ బాలీవుడ్ నటుడు , రాజకీయ నాయకుడు . భారతీయ జనతా పార్టీలో ఉంటూ నరేంద్ర మోడీ పై విమర్శలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు ఈ నటుడు.

 

 

రా

మ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `ఉన్న‌ది ఒకటే జిందగీ` హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ `నెం.1 దిల్ వాలా` యూ ట్యూబ్ లో విడుద‌లైన మూడు రోజుల్లోనే 33 మిలియ‌న్ల వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇంత‌కు పూర్వం హిందీలో విడుద‌లైన ఏ సినిమాకు కూడా మూడు రోజుల్లో ఇన్ని వ్యూస్ రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీన్ని బ‌ట్టి హీరో రామ్ పోతినేనికి బాలీవుడ్ జ‌నాల్లో ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. శోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ` స్నేహం విలువ‌ను చెప్పే అంద‌మైన ప్రేమ క‌థా చిత్రం. కోరుకున్న అమ్మాయిని స్నేహితుడు ప్రేమిస్తున్నాడ‌ని తెలిసి.. వదులుకున్న అబ్బాయి క‌థ‌. స్నేహితులుగా రామ్‌, శ్రీ విష్ణు

కి

టాలీవుడ్ P 4

న‌టించారు. ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ప్రియ‌ద‌ర్శి, కిరీటి దామ‌రాజు అల్ల‌రిమాట‌లు న‌వ్వులు పంచాయి. వంతి సినిమాటిక్స్ ప‌తాకంపై స్ర‌వంతి ర‌వికిశోర్, కృష్ణ చైత‌న్య‌ సంయుక్తంగా నిర్మించిన చిత్ర‌మిది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ,లావణ్య త్రిపాఠి నాయికలుగా న‌టించారు. రామ్‌, అనుప‌మ‌, శ్రీవిష్ణు ,లావణ్య న‌ట‌న‌, స్నేహం విలువ చెప్పిన క‌థ‌, క‌థ‌నం, దేవిశ్రీ ప్ర‌సాద్ స‌మ‌కూర్చిన బాణీలు, నేప‌థ్య సంగీతం సినిమాకు హైలైట్ అయ్యాయి. చిత్రాన్ని హిందీలో గోల్డ్ మైన్స్ టెలీ పిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప‌తాకంపై మ‌నీష్ షా విడుద‌ల చేశారు. యూట్యూబ్‌లో పెట్టిన మూడు రోజుల్లోనే 33 మిలియ‌న్ల వ్యూస్ సాధించ‌డం ప‌ట్ల హిందీ అనువాద హ‌క్కులు తీసుకున్న గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ మ‌నీష్ షా ఆనందం వ్య‌క్తం చేశారు.



స్ర‌

వి

లక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నిత్యం ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటాడు . తాజాగా ముంబై కోర్టు నోటీసులు అందుకొని మరోసారి వార్తల్లో నిలిచాడు ఈ నటుడు . ఇతడికి నోటీసులు ఎందుకు వచ్చాయంటే …… తెలుగులో ఆమధ్య వచ్చిన” ఉలవచారు బిర్యానీ ” చిత్రాన్ని హిందీలో ” తడ్కా ” అనే టైటిల్ తో రీమేక్ చేసాడు ప్రకాష్ రాజ్ . అయితే దీనికి జీ స్టూడియోస్ తో పాటుగా ప్రకాష్ రాజ్ బందువు కూడా నిర్మాతలుగా వ్యవహరించారు.

ని

ర్మాతలుగా ఉన్నారు కాబట్టి జీ స్టూడియోస్ వాళ్ళు 60 శాతం వాటా , ప్రకాష్ రాజ్ బంధువు 40 శాతం వాటా అనుకున్నారట ! మీరు మీరు అనుకున్నారు బాగానే ఉంది మరి నా పరిస్థితి ఏంటి ? అని ప్రశ్నించాడు ప్రకాష్ రాజ్ అదిగో అక్కడ మొదలయ్యిందట లొల్లి . దాంతో రెండేళ్లుగా తడ్కా చిత్రం విడుదల కావడం లేదు అందుకే జీ స్టూడియోస్ లీగల్ నోటీసులు పంపించారు . ప్రకాష్ రాజ్ సమాధానం ఎలా , ఏమని చెబుతాడో చూడాలి .


 

కొ



త్త సినిమాలు అందునా స్టార్ హీరోల సినిమాలు ఇలా విడుదల అవ్వడమే ఆలస్యం వెంటనే వాటిని పైరసీదారులైన తమిళ రాకర్స్ పూర్తి హెచ్ డి క్వాలిటీ తో సినిమాలను పెట్టేస్తున్నారు దాంతో కలెక్షన్ల పరంగా చాలా పెద్ద దెబ్బ పడుతోంది నిర్మాతలకు అందుకే తమిళ రాకర్స్ ఆట కట్టించాలని విశాల్ ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ కుదరడమే లేదు . దాంతో విశాల్ పై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు అతడి వ్యతిరేక వర్గం .

టీవలే ఇళయరాజా , ఏ ఆర్ రెహ్మాన్ లకు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం చేపట్టాడు విశాల్ . అయితే ఈ సన్మాన కార్యక్రమానికి మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నారు అలాగే వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు . సన్మాన విషయాన్నీ పక్కన పెడితే తమిళ రాకర్స్ అంతు చూడాలంటే ప్రభుత్వాలు తలుచుకుంటే సరిపోతుందని , అది త్వరలోనే కార్యరూపం దాల్చుతుందన్న విశ్వాసం వ్యక్తం చేసాడు విశాల్ .

మా

ని

తిన్ హీరోగా సుకుమార్ శిష్యుడు కుమారి 21 F దర్శకుడు సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనీ అనుకున్నారు కానీ అది ఎంతకూ పట్టాలు ఎక్కపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి . అయితే నితిన్ సినిమా సెట్స్ మీదకు వెళ్లకపోవడానికి కారణం ఏంటంటే ……. నిర్మాత అల్లు అరవింద్ కు కథ నచ్చకపోవడమే నట ! నితిన్ – సూర్యప్రతాప్ ల కాంబినేషన్ లో సినిమా నిర్మించాలని ముందుకు వచ్చాడు అల్లు అరవింద్ . యితే అల్లు అరవింద్ కు కథ , కథనం నచ్చకపోతే సెట్స్ మీదకు వెళ్ళదు దాంతో ఈ ఆలస్యం . సుకుమార్ కు సూర్యప్రతాప్ కు నచ్చింది అలాగే నితిన్ కు కూడా ఓకే కానీ అల్లు అరవింద్ కు నచ్చలేదు డబ్బులు పెట్టేది నిర్మాత కాబట్టి అలా పక్కన పడిపోయింది . అందుకే ఆ సినిమాని సుకుమార్ సొంతంగా నిర్మించాలని చూస్తున్నాడట . చేస్తాడా ? లేదా ? అన్నది ఇంకా ఖరారు కాలేదు .

టీవీలో ప్రసారమయ్యే పవిత్ర బంధం సీరియల్ లో నటించిన ఝాన్సీఆత్మహత్య చేసుకుంది . హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ లో నివాసం ఉంటున్న ఝాన్సీ తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది . సంచలనం సృష్టించిన ఈ సంఘటన బుల్లితెర పరిశ్రమని షాక్ కి గురిచేసింది . కృష్ణా జిల్లా ముదినేపల్లి కి చెందిన ఝాన్సీ మా టివిలో ప్రసారమయ్యే పవిత్ర బంధం సీరియల్ లో నటించింది . యితే సూర్య అనే వ్యక్తితో ప్రేమలో పడిన ఝాన్సీ సీరియల్ లను తగ్గించడమే కాకుండా అతడితో సహజీవనం చేస్తోంది . అయితే పెళ్లి చేసుకుందామని ఝాన్సీ అడిగినప్పటికీ సూర్య లక్ష్య పెట్టకపోవడంతో తీవ్ర అవమానానికి గురై ఆత్మహత్య చేసుకుంది . ఝాన్సీ ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఝాన్సీ ఆత్మహత్య కు గల కారణాలను వెలికి తీయడం ప్రారంభించారు . పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత అసలు నిజాలు వెలుగులోకి రానున్నాయి .

 



    ప్ర గ్యా జైస్వాల్ అందాల భామ అయితే ఈ భామ ఎంతగా రెచ్చిపోయి అందాలను ఆరబోసినప్పటికీ సాలిడ్ హిట్స్ కొట్టలేకపోతోంది అలాగే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రావడం లేదు , అయినా ప్రయత్నం మానొద్దు కాబట్టి అందాల ఆరబోతతో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తూనే ఉంది . అయినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది పాపం ! గ్యా జైస్వాల్ టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది , అందంగా ఉంటుంది అంతకు మించి అందాల ప్రదర్శనకు అడ్డు చెప్పదు అయినా అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు ఈ భామకు . ఐరన్ లెగ్ ముద్ర తో నెట్టుకొస్తోంది ప్రగ్యా . ఈ భామకు సాలిడ్ హిట్ పడితే కానీ ఐరన్ లెగ్ కాస్త గోల్డెన్ లెగ్ అనిపించుకోదు . అయితే ఆ హిట్ ఎప్పుడు ? అన్నదే ప్రశ్న .

ప్ర

ఇం

తకుముందు సినిమాల్లో మాత్రమే చిట్టి పొట్టి బట్టలను హీరోయిన్ లు కానీ మిగతా వాళ్ళు కానీ వేసుకునేవాళ్ళు కానీ బయట సమాజం అలా వేసుకోలేదు కానీ ఇప్పుడు కాలం మారింది అంటూ సినిమాల్లో కంటే బయటే మరీ చిన్న చిన్న పీళికల్లాంటి బట్టలు వేసుకుంటున్నారు ఆ ధోరణి మారాలి అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది సీనియర్ నటి జయసుధ . లీవుడ్ లో ఒకప్పుడు అగ్రశ్రేణి హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జయసుధ తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే . గతకొంత కాలంగా అమ్మాయిల డ్రెస్ కోడ్ గురించి చర్చ జరుగుతుండగా జయసుధ ఈ విషయంపై స్పందించింది . నేను కూడా సినిమాల్లో గ్లామర్ పాత్రల పేరిట చిన్న చిన్న బట్టలు వేసుకున్నాను కానీ అది సినిమాలో కానీ ఇపుడు సినిమాల్లో కంటే బయటే మరీ చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నారు అది

టా

మారాలి అని అంటోంది జయసుధ . కానీ జనాలు వింటారా ? ముఖ్యంగా అమ్మాయిలు వింటారా ? ఆహా ! వింటారా అని ?

5 P టాలీవుడ్


 

భా

రతీయులకు సీత అంటే ఎంతో పవిత్రమైన పేరు , అలాగే అంతటి గౌరవాన్ని కూడా ఇస్తారు అయితే అందుకు విరుద్దంగా దర్శకులు తేజ సినిమా సీత ఉండబోతోంది అన్నట్లుగా తెలుస్తోంది . ఒకవేళ అదే నిజమైతే సీత చిత్రం పెద్ద వివాదాన్ని రాజేయడం ఖాయం . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్ గా సోనూ సుద్ నటిస్తున్నాడు. క ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నాడు . కొంత టాకీ పార్ట్ , ఓ ఐటెం సాంగ్ మినహా

సీత చిత్రం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది . మార్చి నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే ఎంతో పవిత్రమైన సీత పేరుని హీరోయిన్ క్యారెక్టర్ కు పెట్టడం , ఆమె సీత క్యారెక్టర్ కు భిన్నంగా వ్యవహరించేలా కథ , కథనం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది . ఒకవేళ అదే నిజమైతే వివాదం సీత చిత్రాన్ని చుట్టముట్టడం ఖాయం .

 త్రి

విక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే . త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రంలో ఇంకా హీరోయిన్ లను ఫైనల్ చేయలేదు . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకులు త్రివిక్రమ్ రష్మిక మందన్న ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నాడట . ఛలో చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన రష్మిక గీత గోవిందం చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టేసింది . తో రష్మిక ని తీసుకుందామని అనుకుంటున్నాడట ! అయితే అల్లు అర్జున్ మాత్రం కియారా అద్వానీ అంటే మోజు పడుతున్నాడట ! దాంతో ఈ ఇద్దరిలో ఎవరు హీరోయిన్ అన్నది ప్రశ్నగా మిగిలింది . హీరో దర్శకుడు ఇలా ఇద్దరిలో ఎవరిదీ పై చేయి అవుతుందో చూడాలి .

దాం టూ

పీస్ బికినీ వాక్ లో హాట్ భామ రాధికా ఆప్టే అదరగొట్టింది . ఈ భామ చిన్న చిన్న పీలికల్లాంటి వస్త్రాలతో అలా నడిచి వయ్యారంగా వెళ్తుంటే చూసే వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మాయి అంటే నమ్మండి . నిత్య సంచలనం రాధికా ఆప్టే . సంచలన వ్యాఖ్యలు చేయాలన్నా , నగ్నంగా నటించాలన్నా , శృంగార సన్నివేశాల్లో జీవించాలన్నా కాస్టింగ్ కౌచ్ పై సహ నటుల గురించి మాట్లాడాలన్నా రాధికా ఆప్టే

తా

అనడంలో సందేహమే లేదు. జాగా ఈ భామ ” ది వెడ్డింగ్ గెస్ట్ ” అనే చిత్రంలో నటించింది . కాగా ఆ సినిమాలో టూ పీస్ బికినిలో అదరగొట్టింది రాధికా ఆప్టే , కాగా ఆ బికినీ స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ దక్షిణాది హీరోలపై కామెంట్ చేసి మళ్ళీ సౌత్ లో నటించను అంటూ బాంబ్ పేల్చింది .

          టాలీవుడ్ P 6


 ప

వన్ కళ్యాణ్ జనసేన ఆఫీసుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసారు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన గుంటూరు లో ఇటీవల జరిగింది . పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయంని గుంటూరులో ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే . తర్వాత కొంతమంది ఆకతాయిలు బీర్ సీసాలతో జనసేన పార్టీ కార్యాలయం పై దాడి చేసారు.



వి

నయ విధేయ రామ చిత్రం డిజాస్టర్ కావడంతో మెగా అభిమానులకు సారీ చెప్పాడు హీరో రాంచరణ్ . మేము ఎంతో కష్టపడి మీకొక మంచి చిత్రం అందించాలని అనుకున్నాం , శక్తివంచన లేకుండా కృషి చేసాం కానీ మీ అంచనాలను అందుకోలేక పోయాం అంటూ క్షమాపణ పత్రాన్ని రిలీజ్ చేసాడు రాంచరణ్ . జనవరి 11న వినయ విధేయ రామచిత్రం విడుదలైన విషయం తెలిసిందే . యపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భారీ తారాగణంతో భారీ బడ్జెట్

బో

తో నిర్మించాడు డివివి దానయ్య . చరణ్ సరసన కియారా అద్వానీ నటించిన ఈ చిత్రం మెగా అభిమానులను తీవ్రంగా గాయపరిచింది . రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇలాంటి చెత్త చిత్రం ఎలా ఒప్పుకున్నాడు అంటూ చరణ్ పై కూడా మండిపడ్డారు మెగా ఫ్యాన్స్ . దాంతో వాళ్ళని క్షమించాలంటూ ఇకపై చేసే సినిమాలు జాగ్రత్తగా చేస్తానని హామీ ఇచ్చాడు చరణ్ . ఫ్యాన్స్ కేమో ఒకరకమైన ఇబ్బంది అయితే బయ్యర్లు మాత్రం ఆర్ధికంగా నష్టపోయారు ఈ సినిమాని కొని .

దాడిలో ఎవరూ గాయపడలేదు కానీ నిందితులు ఎవరు అన్నది మాత్రం తెలియలేదు . దాంతో పోలీసులు సీసీ ఫుటేజీ ని పరిశీలిస్తున్నారు . ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు నెలల్లో శాసనసభ కు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే . జనసేన తరుపున 175 నియోజకవర్గాల్లో కూడా పార్టీ అభ్యర్థులను నిలబెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ .

 



 క్రే

జీ హీరో విజయ్ దేవరకొండ హుషారు డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్నాడట . హుషారు చిత్రంతో తన ప్రతిభని నిరూపించుకున్న శ్రీ హర్ష కొనుగంటికి విజయ్ దేవరకొండ ని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ లభించింది . గత ఏడాది విడుదలైన హుషారు దిగ్విజయంగా 50 రోజులను పూర్తిచేసుకుంది . యువతకు నచ్చే అంశాలతో తెరకెక్కిన హుషారు మంచి హిట్ అయ్యింది దాంతో ఆ సినిమాని ఇతర

బాషలలో కూడా రీమేక్ చేస్తున్నారు. యితే ఈ దర్శకుడికి విజయ్ దేవరకొండ తో తన రెండో సినిమా చేసే ఛాన్స్ లభించింది . ఆమేరకు హామీ ఇచ్చాడట ! అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ , క్రాంతిమాధవ్ చిత్రాలతో బిజీ గా ఉన్నాడు . అవి పూర్తయ్యాక ఛాన్స్ ఇస్తాడా ? లేక వెయిటింగ్ లిస్ట్ లో పెడతాడా చూడాలి .

రొ

మ్ము క్యాన్సర్ తో బాధపడిన బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య ఎట్టకేలకు ఆ క్యాన్సర్ ని జయించింది . దాంతో క్యాన్సర్ డే సందర్భాన్ని పురస్కరించుకొని తన ఒంటి పై ఉన్న కత్తి గాటుని చూపిస్తూ దీన్ని గౌరవ చిహ్నం గా భావిస్తున్నాను అంటూ పోస్ట్ చేసింది ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ . రొమ్ము క్యాన్సర్ తో పోరాడిన తహీరా ఎట్టకేలకు ఆపరేషన్

అం

చేయించుకొని క్యాన్సర్ ని ఇప్పటికైతే జయించింది . దుకే వీపు భాగాన్ని మొత్తం చూపిస్తూ , ఆ వీపుపై ఉన్న కత్తి గాట్లని కూడా కనిపించేలా ఫోటో దిగి వాటిని ట్వీట్ చేసింది . అంతేకాదు క్యాన్సర్ ని తొలిదశలోనే గుర్తించాలని , మనోధైర్యంతో ఎదుర్కోవాలని చెబుతోంది తహీరా కశ్యప్ . హీరో గారి భార్య చేసిన ట్వీట్ కి నెటిజన్ల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది .

7 P టాలీవుడ్


 

2016

లో భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం ” యూరి ”ది సర్జికల్ స్ట్రైక్ . ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ప్రభంజనం సృష్టిస్తోంది . జనవరి 11న సైలెంట్ కిల్లర్ లా రిలీజ్ అయ్యింది యూరి . అయితే ఈ చిత్రాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు ఎందుకంటే ఈ చిత్రంలో స్టార్ డం ఉన్న నటీనటులు ఎవరూ లేరు మరి .

యితే సినిమా చూసిన వాళ్ళ మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ కావడం ఒక కారణమైతే , పాజిటివ్ రివ్యూస్ మరో కారణంగా యూరి ప్రభంజనం సృష్టిస్తోంది . ఇప్పటివరకు ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్ల ని సాధించింది . ఇంకా మంచి వసూళ్ల తో దూసుకుపోతోంది యూరి ది సర్జికల్ స్ట్రైక్ . ఈ ఏడాది బాలీవుడ్ కి తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచింది యూరి . తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన యూరి 200 కోట్ల వసూళ్ల ని సాధించడంతో శాటిలైట్ , డిజిటల్ రైట్స్ రూపంలో కూడా నిర్మాతల చేతికి భారీ మొత్తంలో లాభాలు రానున్నాయి .

 



క్కినేని అఖిల్ హీరోగా నటించిన మిస్టర్ మజ్ను బయ్యర్లకు 9 కోట్ల నష్టాన్ని మిగిల్చింది . జనవరి 25 న విడుదలైన మిస్టర్ మజ్ను చిత్రానికి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది దాంతో పెద్దగా వసూళ్ల ని సాధించలేకపోయింది . అయితే గుడ్డిలో మెల్ల లాగా 11కోట్ల షేర్ రాబట్టింది దాంతో బయ్యర్లకు 9 కోట్ల నష్టం వాటిల్లింది . నిర్మాతకు పెద్దగా నష్టాలు రాలేదు పైగా సినిమాని ముందే అమ్ముకున్నాడు .

ముం

దుగా అమ్ముకోవడం అలాగే శాటిలైట్ , డిజిటల్ రైట్స్ రూపంలో బాగానే గిట్టుబాటు అయ్యింది నిర్మాతకు కానీ నష్టపోయింది మాత్రం బయ్యర్లే ! ఈసినిమాకి 20 కోట్ల బిజినెస్ జరిగింది తిరిగి వచ్చింది మాత్రం 11 కోట్లు మాత్రమే ! వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ నటించింది . అఖిల్ నటించిన మూడు సినిమాలు కూడా ప్లాప్ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు .

హీ

రో డాక్టర్ రాజశేఖర్ సోదరుడిపై దాడి జరిగింది . దాంతో గాయాల పాలైన రాజశేఖర్ సోదరుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు . ఫిబ్రవరి 3 న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ తమ్ముడు గుణశేఖర్ కాగా గతకొంత కాలంగా డైమండ్స్ అండ్ జువెల్లర్స్ షాప్ నిర్వహిస్తున్నాడు . అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడి బంధువు అయిన కౌశిక్ రెడ్డి గుణ షాప్ ముందు తన కారుని పార్క్ చేసి పక్కనే ఉన్న పబ్ కి

చా వెళ్ళాడు .

లా సమయం తర్వాత వచ్చిన కౌశిక్ రెడ్డి ని తన షాప్ ముందు కారు పెట్టి ఎందుకు వెళ్లావని అడగడంతో సహనం కోల్పోయిన కౌశిక్ రెడ్డి గుణశేఖర్ పై దాడి చేసాడు . దాడిలో గాయపడిన గుణశేఖర్ ఆసుపత్రిలో చేరాడు . ఈ విషయం రాజశేఖర్ – జీవితలకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించి కౌశిక్ రెడ్డి పై ఫిర్యాదు చేసారు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .

 



 

టా

టాలీవుడ్ P 8

లీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు . ఫోర్బ్స్ ఇండియా థర్టీ అండర్ థర్టీ పేరుతో నిర్వహించిన జాబితాలో విజయ్ దేవరకొండ స్థానం పొందాడు . 2019 లో ఈ ఘనత సాధించిన టాలీవుడ్ స్టార్ అయ్యాడు విజయ్ దేవరకొండ . 2017 లో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగునాట ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే.

దే

శ వ్యాప్తంగా 30 ఏళ్ల లోపు ఉన్న ప్రతిభావంతులను 300 మందిని ఎంపిక చేసుకొని అందులోనుండి 30 మందిని సెలెక్ట్ చేసారు ఫోర్బ్స్ ఇండియా వాళ్ళు . ఇక దీనికి సంబందించిన పూర్తి వివరాలతో ఫిబ్రవరి మ్యాగజైన్ ని రిలీజ్ చేయబోతున్నారు . అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత గీత గోవిందం చిత్రం కూడా విజయ్ దేవరకొండ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రంగా నిలిచింది . ప్రస్తుతం ఈ హీరో డియర్ కామ్రేడ్ తో పాటుగా క్రాంతిమాధవ్ చిత్రం కూడా చేస్తున్నాడు .


     

ప్రి

యాంక చోప్రా పై నెటిజన్లు మండిపడుతున్నారు . నీ బెడ్ రూంలో కూడా ఫోటోగ్రాఫర్ ని పెట్టుకున్నావా ఏంటి ? వంటగదిలో , హాల్లో , బెడ్ రూంలో , భర్త కు హగ్ ఇస్తూ ఇలా రకరకాలుగా తీసిన ఫోటోలను ట్వీట్ చేస్తున్నావ్ ? అంటూ ప్రియాంక పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు . ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

యితే ఈ భామ గతకొద్ది రోజులుగా అదేపనిగా రకరకాల భంగిమల్లో దిగుతున్న ఫోటోలను పోస్ట్ చేస్తోంది దాంతో నెటిజన్లు చిరాకుపడుతున్నారు . తాజాగా ఈ భామ బెడ్ రూంలో భర్త నిక్ జోనాస్ ఎదపై వాలి ఉన్న ఫోటోని షేర్ చేసింది దాంతో బెడ్ రూమ్ లో కూడా ఫోటోగ్రాఫర్ ని పెట్టుకున్నావా ? అంటూ ట్రోల్ చేస్తున్నారు ప్రియాంక ని . అంతేకాదు భవిష్యత్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు , కాస్త పద్ధతిగా ఉండు అంటూ హితబోధ కూడా చేస్తున్నారు .



ము

గా

ద్ర అనే టైటిల్ నాది అంటూ నిర్మాత నట్టికుమార్ పై గోల గోల చేసిన నిఖిల్ మొత్తానికి సహచరుల సలహాతో , సూచనలతో వెనక్కి తగ్గాడు . తన సినిమా అని చెప్పుకున్న ముద్ర ని తీసేసి మరో టైటిల్ పెట్టుకున్నాడు అర్జున్ సురవరం అని . తమిళంలో విజయం సాధించిన కణితన్ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు నిఖిల్.





న గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంట విషాదం నెలకొంది . ఎస్పీ బాలు తల్లి శకుంతలమ్మ (89) ఇటీవల నెల్లూరు లో కన్నుమూసింది . గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శకుంతలమ్మ నెల్లూరు లోనే ఉంటోంది .పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచింది . తల్లి మరణవార్త విన్న బాలసుబ్రహ్మణ్యం కన్నీళ్ల పర్యంతం అయ్యారు.

తకొంత కాలంగా నిఖిల్ నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అవుతున్నాయి దాంతో తమిళ హిట్ మీద పడ్డాడు . కట్ చేస్తే ఈ సినిమా టైటిల్ విషయంలో నట్టికుమార్ తో గొడవ అయ్యింది . అందుకే తన సినిమాకు ముద్ర బదులుగా అర్జున్ సురవరం అనే టైటిల్ ని పెట్టుకున్నాడు . ఈ చిత్రంలో జర్నలిస్ట్ గా నటిస్తున్నాడు నిఖిల్ . ఇక ఈ చిత్రాన్ని మార్చిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

యితే లండన్ లో సంగీత కచేరి కోసం వెళ్లిన ఎస్పీ బాలు తన పర్యటనని అర్దాంతరంగా ముగించుకొని భారత్ కు బయలుదేరాడు . బాలు చెన్నై లో స్థిరపడ్డాడు అయితే తల్లిదండ్రులు మాత్రం నెల్లూరు లోనే ఉండిపోయారు . శకుంతలమ్మ అంత్యక్రియలు రేపు నెల్లూరు లో జరుగనున్నాయి . ఎస్పీ బాలు తల్లి మృతి చెందటంతో బాలుకి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు పలువురు సినీ ప్రముఖులు .





నం

దమూరి తారకరత్న కు చెందిన రెస్టారెంట్ ని కూల్చేశారు జి హెచ్ ఎం సి అధికారులు . హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో కబరా డ్రైవ్ రెస్టారెంట్ ని నిర్వహిస్తున్నాడు తారకరత్న . అయితే నిబంధనలకు విరుద్దంగా ఈ రెస్టారెంట్ కొనసాగిస్తున్నారని అలాగే రాత్రి పూట మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని , డీజే సౌండ్ పెద్ద ఎత్తున పెడుతూ చుట్టుపక్కల వాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారని ఆరోపణలు రావడంతో

రంగంలోకి దిగిన జి హెచ్ ఎం సి అధికారులు రెస్టారెంట్ ని కూల్చేశారు. ధికారుల తీరుతో తారకరత్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది . సకాలంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో తారకరత్న వెనక్కి తగ్గాడు . అసలే సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న తారకరత్న కు ఇలా రెస్టారెంట్ రూపంలో మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి .

9 P టాలీవుడ్


వన్ కళ్యాణ్ తో కొమరం పులి చిత్రంలో నటించినప్పటికీ ఆ సినిమా ప్లాప్ కావడం , సరైన అవకాశాలు లేకపోవడంతో ఎండమావి లా తయారయ్యింది నికిషా పటేల్ పరిస్థితి . దాంతో సరైన సినిమాలు లేక , చేసిన సినిమాలు , చేస్తున్న సినిమాలు ప్లాప్ అవుతుండటంతో ఇక చేసేది లేక బికినీ వేషాలు వేస్తోంది నికిషా పటేల్ . ఇప్పటికే పలుమార్లు అందాల ఆరబోత చేస్తూ ఫోటోలకు ఫోజివ్వగా తాజాగా మరోసారి బికినీ లో అందాలను ఆరబోసింది. పుడా బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . నికిషా పటేల్ తన బికినీ ఫోటోలను ఎప్పటికప్పుడు ట్వీట్ చేస్తూ కుర్రాళ్ళ లో హీట్ పెంచుతోంది . టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు దాంతో ఐరన్ లెగ్ ముద్ర పడింది ఈ భామకు







మంత క్లీవేజ్ షోతో చేసిన ఫోటో షూట్ పట్ల అక్కినేని వీరాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . అక్కినేని ఇంటి కోడలు అయిన సమంత ఆ ఇంటి పరువుని కాపాడాల్సిన బాద్యత ఉందని కానీ ఇలా స్కిన్ షో చేసి పరువు తీయొద్దని కారాలు మిరియాలు నూరుతున్నారు . అయితే మరికొంతమంది మాత్రం సమంత అందాలను ఆస్వాదిస్తున్నారు . సమంత అందాలకు ఫిదా అవుతున్నారు . లీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత అక్కినేని నాగచైతన్య ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . అయితే పెళ్లి చేసుకున్న తర్వాతనే ఇంకా చిట్టి పొట్టి బట్టలను వేసుకుంటూ ఫోటోలకు ఫోజిస్తూ వాటిని సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ అక్కినేని వీరాభిమానులకు కోపం తెప్పిస్తోంది . అయితే ఎవరు ఎంతగా విమర్శలు చేసినా ఈ భామ మాత్రం పట్టించుకోవడం మాత్రం మానేసింది .

టా









ట్ భామ కేథరిన్ ట్రెసా తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ . తాజాగా ఈ హీరో క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కె ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది . లేబర్ లీడర్ గా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు . కాగా సింగరేణి కార్మికుల నేపథ్యంలో పలు సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు దర్శకులు. గా ఈ చిత్రంలో ఇప్పటికే రాశి ఖన్నా , ఐశ్వర్య రాజేష్ లను ఎంపిక చేయగా మరో హీరోయిన్ గా కేథరిన్ ట్రెసా ని ఎంపిక చేసారు . టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు హాట్ ఇమేజ్ అయితే వచ్చింది కానీ సాలిడ్ హిట్స్ మాత్రం దక్కడం లేదు అలాగే హీరోయిన్ గా స్టార్ డం పొందాలని ఆశపడుతోంది కానీ అది కూడా దక్కడం లేదు . ఇప్పుడు విజయ్ దేవరకొండ రూపంలోనైనా ఈ భామకు సాలిడ్ హిట్ దక్కుతుందేమో చూడాలి.

కా

టాలీవుడ్ P 10



హా

 డ

ర్టీ పిక్చర్ తో కుర్రాళ్ల గుండెల్లో మంటలు పెట్టిన భామ విద్యాబాలన్ తాజాగా బూతులు మాట్లాడి మరింత సంచలనం సృష్టిస్తోంది . ఇప్పటికే శృంగారం గురించి మహిళల రసాస్వాదన గురించి మాట్లాడి అందరూ నోరెళ్ళ బెట్టేలా చేసిన ఈ భామ మరోసారి బూతులు మాట్లాడి షాక్ ఇచ్చింది . ఇంతకీ విద్యాబాలన్ కు ఇంతగా కోపం రావడానికి బూతులు మాట్లాడటానికి కారణం ఏంటో తెలుసా ……. లావుగా ఉన్నావ్ కాస్త తగ్గొచ్చుగా అని . ద్యాబాలన్ భారీ అందాలతో కనువిందు చేస్తోంది , అయితే మరీ లావుగా

వి

ఉండటంతో చాలామంది ఇదే విషయాన్నీ పదేపదే ప్రస్తావించడంతో కోపం నషాళానికి ఎక్కింది అందుకే ఫ ……. అనే బూతు ని అనేసింది . అయితే విద్యాబాలన్ హార్మోన్స్ సమస్య తో బాధపడుతోందట అందుకే ఈ భామ అప్పుడప్పుడు లావు ఎక్కువ అవుతుంటుంది, అలాగే అప్పుడపుడు తగ్గుతూ ఉంటుంది . ఎంత కష్టపడుతున్నా లావు తగ్గడం నా వల్ల కావడం లేదు కానీ తెలిసిన వాళ్ళు , తెలియని వాళ్ళు అందరూ ఇదే అడిగి నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని అందుకే బూతులు వస్తున్నాయని అంటోంది పాపం .


SALUTE TO OUR

NETIZENS

http://facebook.com/tollywood     

- Tollywood team


Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073

EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 FEBRUARY 2019

Email: editor@tollywoodmag.com I www.tollywood.net


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.