Tollywood Magazine Telugu January - 2019

Page 1

TOLLYWOOD.NET JANUARY 2019 | VOL 16 | ISSUE 1 | Rs.25/-

/tollywood

/tollywood

p

ముఖ్య కథనాలు



 









RNI NO: APTEL/2003/10076



beauty

Megha Akash


బ్లా

క్ బ్యూటీ రెజీనా కాసాండ్రా తాజాగా

బాలీవుడ్ చిత్రంలో నటించింది . అయితే ఆ

చిత్రంలో రెజీనా లెస్బియన్ గా నటించినట్లు అర్ధం అవుతోంది . ఇప్పటికే ట్రైలర్ విడుదల కాగా అది వివాదాన్ని రాజేస్తోంది అలాగే ఇద్దరు ఆడవాళ్ళ

మధ్య అసహజ శృంగార చిత్రంగా రూపొందినట్లు తెలుస్తోంది . ఇందులో ఒక భామ రెజీనా కాగా మరో

హాట్ భామ సోనం కపూర్ . అయితే ఈ చిత్రంలో రెజీనా పాత్ర కంటే సోనం కే ఎక్కువ ప్రాధాన్యత

టా ఉంది .

లీవుడ్ లో అలాగే కోలీవుడ్ లో పలు

చిత్రాల్లో నటించింది రెజీనా కాసాండ్రా

కానీ ఈ భామకు అనుకున్న స్థాయిలో పేరు

ప్రఖ్యాతులు మాత్రం రాలేదు పాపం . ఎంతగా రెచ్చిపోయి అందాలను ఆరబోసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది దాంతో వచ్చిన అవకాశాలను



చేసుకుంటూ పోతోంది . తాజాగా లెస్బియన్ గా

నటించి షాక్ ఇచ్చింది . సోనమ్ కపూర్ - రెజీనా ల

మధ్య వచ్చే అసహజ శృంగార దృశ్యాలు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి . ఫిబ్రవరి 1 న '' ఎక్ లడికికో దేఖాతో ఐసా లగా '' విడుదల కానుంది .



   క

న్యత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి పెద్ద బాంబ్ పేల్చింది హాట్ భామ కల్కి కొచ్లిన్ . ఫారిన్ భామ అయిన కల్కి కొచ్లిన్ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది . దర్శకులు అనురాగ్ కశ్యప్ ని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది కానీ వెంటనే అతడితో విడాకులు కూడా తీసుకుంది . ఇక తాజాగా కన్యత్వం పై పెద్ద బాంబ్ పేల్చింది ఈ భామ . కన్యత్వం అనేది ఓ వస్తువు కాదు భర్తకు గిఫ్ట్ గా ఇవ్వడానికి అయినా ఈరోజుల్లో పెళ్లి అయ్యేంత వరకు కన్యగా ఉండాలంటే కష్టం అంటూ అసలు విషయాన్నీ చెప్పింది . తేనా ఆడవాళ్లకు సెక్స్ లో పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని , ఆమె కోరుకున్న పురుషుడితో సెక్స్ లో పాల్గొనే స్వేచ్ఛ ఉన్నప్పుడే సమాన హక్కు కలిగి ఉన్నట్లు అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది కల్కి కొచ్లిన్ . కన్యత్వం పై ఇప్పటికే పలువురు భామలు పలు రకాల కామెంట్లు చేసారు . ఇక ఇప్పుడేమో కల్కి కొచ్లిన్ వంతు అయ్యింది .

అం


“I CAN’T CHANGE THE DIRECTION OF THE WIND, BUT I CAN ADJUST MY SAILS TO ALWAYS REACH MY DESTINATION.”

Murali Mohan Ravi

Credits:

Editor in Chief Executive Editor Associate Editor Graphic & Web Designer/Developer Content Editor Publication Consultant Distributed By

: : : : : : :

Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud Raghurama Raju Kalidindi Murthy

Follow Us On :

 

నే Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 JANUARY 2019

ను , ఆరవ్ మంచి స్నేహితులం మాత్రమే అంతేకాని మేము సహజీవనం చేయడం లేదు అలాగే ప్రేమించుకోవడం కూడా లేదు అంతెందుకు నాకు పెళ్లి సరిపడదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది బిగ్ బాస్ భామ , తమిళ నటి'' ఓవియ ''. తమిళ బిగ్ బాస్ లో పాల్గొని సంచలనం సృష్టించిన భామ ఈ ఓవియ , అయితే అదే షోలో పాల్గొన్న ఆరవ్ తో మొదట విబేధాలు ఉండేవి ఈ భామకు ఆ తర్వాత ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు .

యితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఈ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండటంతో ఓవియఆరవ్ లు ప్రేమించుకుంటున్నారని , సహజీవనం కూడా చేస్తున్నారని పుకార్లు వచ్చాయి . అయితే ఆ పుకార్లు ఎక్కువ కావడంతో అసలు నాకు పెళ్లి సరిపడదు , ఇక సహజీవనం ఎలా చేస్తాను ఆరవ్ కేవలం మంచి స్నేహితుడు మాత్రమే ! ఒకవేళ అందరూ అనుకుంటున్నట్లుగా మా మధ్య ఏమైనా ఉంటే నేనే చెబుతాను అని అంటోంది ఓవియ .

       

టా

లీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా రిజెక్ట్ చేసిన కథనే రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న '' ఇస్మార్ట్ శంకర్ '' చిత్రమని తెలుస్తోంది . పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాలతో స్టార్ లీగ్ లో చేరిపోయాడు విజయ్ దేవరకొండ . దాంతో ఆ హీరోతో తెలంగాణ మాండలికంలో సాగే సినిమా చేయాలనుకుని ఇస్మార్ట్ శంకర్ అనే కథ రెడీ చేసుకున్నాడు దర్శకులు పూరి జగన్నాధ్ . నీ విజయ్ దేవరకొండ మాత్రం లైన్ విన్నాక నో చెప్పాడట ! దాంతో చేసేదిలేక మరిన్ని మార్పులు చేసి హీరో రామ్ పోతినేని కి చెప్పాడు పూరి . విజయ్ దేవరకొండ రిజెక్ట్

కా

చేసిన కథ రామ్ కు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కట్ చేస్తే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు . చాలాకాలంగా పూరి జగన్నాధ్ కు సరైన హిట్స్ లేక బాధపడుతున్నాడు , అలాగే హీరో రామ్ కూడా . ఈ ఇద్దరూ కలిసిచేస్తున్న ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొడతారా ? లేక మళ్ళీ ప్లాప్ తో సరిపెట్టుకుంటారా చూడాలి .

     బా

లీవుడ్ లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ అనే చిత్రానికి దర్శకుడు మొదట క్రిష్ అన్న విషయం తెలిసిందే , అయితే ఆ తర్వాత కంగనా రనౌత్ తో వచ్చిన విభేదాలతో ఆ సినిమా నుండి తప్పుకున్నాడు . ఇది సాదరంగా తెలుస్తున్న నిజం కానీ హైదరాబాద్ వచ్చిన కంగనా రనౌత్ మాత్రం క్రిష్ కేవలం ఎన్టీఆర్ బయోపిక్ వల్లే తప్పుకున్నాడని అంతేకాని మామధ్య ఎలాంటి గొడవలు జరగలేదని అంటోంది .

యితే ఇంత రచ్చ జరుగుతున్నా క్రిష్ మాత్రం కంగనా రనౌత్ గురించి కానీ మణికర్ణిక చిత్రాన్ని గురించి కానీ అస్సలు మాట్లాడటం లేదు . కంగనా తో విబేధాలు వచ్చిన సమయంలోనే బాలయ్య నుండి బయోపిక్ కోసం పిలుపు రావడంతో మణికర్ణిక నుండి సైడ్ అయ్యాడు క్రిష్ . దాంతో మిగతా చిత్రాన్ని కంగనా పూర్తిచేసింది . మణికర్ణిక నుండి బయటకు వచ్చినప్పటికీ బయోపిక్ రూపంలో మంచే జరిగింది క్రిష్ కు .

3 P టాలీవుడ్


 ?

టా

లీవుడ్ లో గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించిన గీత గోవిందం చిత్రాన్ని తాజాగా బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించింది గీత గోవిందం . విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రం బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే . దాంతో గీత గోవిందం చిత్రానికి కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది .

క ఈ చిత్రంలో హీరోగా నటించడానికి ఇషాన్ కట్టర్ అనే యంగ్ హీరో సమాయత్తం అవుతున్నాడట ! గత ఏడాది శ్రీదేవి కూతురు జాహ్నవి తో ధఢక్ అనే చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు . ధఢక్ తో ఒక్కసారిగా ఇషాన్ కట్టర్ క్రేజీ హీరో అయ్యాడు . ఇక ఇప్పుడు గీత గోవిందం రీమేక్ చేస్తే ....... అదే మ్యాజిక్ అక్కడ కూడా రిపీట్ అయితే ఇషాన్ పంట పండినట్లే విజయ్ దేవరకొండ లాగా !





తె

లుగు ప్రజల నీరాజనాలను అందుకున్న హాస్య నటుడు ఏవీఎస్ . ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఏవీఎస్ హాస్య నటుడిగా అగ్రస్థాయికి చేరుకున్నాక ...... దర్శకత్వం చేయాలని ఆశపడ్డాడు . నటుడిగా మంచి పీక్ లో ఉన్న సమయంలో వేషాలను పక్కన పెట్టి దర్శకుడిగా పలురకాలుగా ప్రయత్నాలు చేసాడు కానీ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు పాపం, చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి . దాంతో వేషాలు సరిగ్గా రాక , డైరెక్షన్ లేక అనారోగ్యంతో అర్దాంతరంగా తనువు చాలించాడు .

ట్ చేస్తే ఇన్నాళ్లకు ఏవీఎస్ కొడుకు రాఘవేంద్ర ప్రదీప్ దర్శకుడిగా '' వైదేహి '' అనే హర్రర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు . తన తండ్రి పేరు ఏవీఎస్ వచ్చేలా యాక్టివ్ స్టూడియోస్ అనే పేరుతో ఓ బ్యానర్ స్థాపించి సినిమా చేసాడు . ర్రర్ జోనర్ లో వచ్చిన చిత్రాలు హిట్ అయ్యేసరికి రాఘవేంద్ర ప్రదీప్ కూడా అదే జోనర్ ని ఎంపిక చేసుకున్నాడు . ట్రైలర్ కూడా విడుదల అయ్యింది . అయితే ఆ ట్రైలర్ అంత ఇంప్రెసివ్ గా లేదు . ఏవీఎస్ డైరెక్టర్ గా హిట్ కొట్టాలని ఆశపడ్డాడు కుదరలేదు కనీసం కొడుకైనా ఏవీఎస్ కోరిక నెరవేర్చుతాడా చూడాలి .

    వా రసుల రాజ్యం అయిన సినిమారంగంలోకి మరో వారసుడు వచ్చాడు . తమిళ స్టార్ హీరో విజయ్ కొడుకు జెసన్ సంజయ్ హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా సత్తా చాటాలని చూస్తున్నాడు కాకపోతే ఫీచర్ ఫిలిం కాకుండా ఓ షార్ట్ ఫిలిం తో మొదటి ప్రయోగాన్ని చేసాడు , సక్సెస్ కొట్టాడు కూడా . '' జంక్షన్ '' అనే టైటిల్ తో ఓ షార్ట్ ఫిలిం తీసాడు జెసన్ సంజయ్ . అయితే ఈ షార్ట్ ఫిలిం లో హీరోగా నటించాడు అలాగే డైరెక్షన్ కూడా చేసాడు . టీవల్ యు ట్యూబ్ లో పెట్టగా జంక్షన్ కు మంచి వ్యూస్ వస్తున్నాయి అలాగే విజయ్ కొడుకు పై ప్రశంసలు కూడా వెల్లువలా వచ్చిపడుతున్నాయి . అయితే జెసన్ సంజయ్ కి నటన కొత్తకాదు ఎందుకంటే తండ్రి పెద్ద హీరో అలాగే బాల నటుడిగా కూడా నటించాడు సంజయ్ దాంతో నటన ఈజీ అయిపొయింది . తండ్రి నుండి నటన ని , తాత నుండి దర్శకత్వ ప్రతిభని వరంగా పొందినట్లున్నాడు . ఎందుకంటే విజయ్ తండ్రి చంద్రశేఖర్ దర్శకుడు కదా ! మొత్తానికి తాత , తండ్రిల వారసత్వాన్ని నిలిబెట్టేలా ఉన్నాడు జెసన్ సంజయ్ .

టాలీవుడ్ P 4

మిళంలో హిట్ అయిన రాచ్చసన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించనున్నట్లు తెలుస్తోంది . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పలు చిత్రాల్లో నటించాడు , అయితే అల్లుడు శీను చిత్రం తప్ప మిగతా సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి . అయినప్పటికీ భారీ సినిమాలను చేస్తూనే ఉన్నాడు ఈ హీరో అయితే సక్సెస్ మాత్రం దక్కడం లేదు అందుకే తమిళ రీమేక్

తా

పై దృష్టి పెట్టాడు . జాగా ఈ హీరో తేజ దర్శకత్వంలో సీత అనే చిత్రంలో నటిస్తున్నాడు . కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సీత చిత్రాన్ని మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక ఆ సినిమా తర్వాత మరో రెండు చిత్రాలను లైన్లో పెట్టాడు బెల్లంకొండ . అందులోనే ఒక చిత్రాన్ని రాచ్చసన్ అనే చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ .


 

సీ

నియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి చిత్ర మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు . కాగా మోషన్ పోస్టర్ విడుదల అవడమే ఆలస్యం వైరల్ గా మారింది . డాక్టర్ రాజశేఖర్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది . 1983 నాటి కాలం కథతో తెరకెక్కుతోంది కల్కి చిత్రం . డాక్టర్ రాజశేఖర్ ఇన్ వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆదా శర్మ , నందితా శ్వేతా హీరోయిన్ లుగా నటిస్తున్నారు .

ప్ర

శాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది . మళ్ళీ రాజశేఖర్ కు సూపర్ హిట్ నిచ్చి పాత రోజులను తీసుకురావడం ఖాయమని ధీమాగా ఉన్నారు . రాజశేఖర్ కూతుర్లు శివాని - శివాత్మిక లు ఇద్దరూ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించడం విశేషం . ఇటీవల టీజర్ ని విడుదల చేయగా దానికి మంచి స్పందన వచ్చింది దాంతో ఈ మోషన్ పోస్టర్ కు క్రేజ్ ఏర్పడింది . మొత్తానికి మోషన్ పోస్టర్ చూస్తుంటే కల్కి తప్పకుండా హిట్ అయ్యేలాగే కనిపిస్తోంది .

          హా ట్ భామ హన్సిక తాజాగా '' మహా '' అనే చిత్రంలో నటిస్తోంది . జమీల్ అనే యువ దర్శకుడి దర్శకత్వంలో నటిస్తున్న హన్సిక ఇప్పటికే రెండు పోస్టర్ లతో వివాదాన్ని రాజేసింది , ఇక ఇప్పుడు కొత్త ఏడాదిలో మరో పోస్టర్ తో వివాదాన్ని మరింతగా పెంచింది . తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ లో బాత్ టబ్ లో స్నానం చేస్తున్న ఫోటో రిలీజ్ చేసారు . బాత్ టబ్ లో స్నానం చేస్తే తప్పేముంది అని అనుకుంటున్నారా ? ఆ బాత్ టబ్ లో ఉన్నవి నీళ్లు కాదు రక్తం ....... మొత్తం రక్తంతో స్నానం చేస్తూ చేతిలో గన్ పట్టుకొని ఉంది . ఇప్పుడీ పోస్టర్ కూడా వివాదాన్ని మరింతగా పెంచింది . హా చిత్ర ఫస్ట్ లుక్ అంటూ కాషాయ వస్త్రాలను ధరించి ధూమపానం చేస్తున్న ఫోటో వదిలి చిచ్చు పెట్టారు , దాని తర్వాత ముస్లిం గెటప్ లో ఉన్న హన్సిక పోస్టర్ విడుదల చేసారు . ఇక ఇప్పుడేమో రక్తంలో స్నానం ఫోటో అంటే మొత్తం మీద వివాదాలతో ఈ సినిమాపై ఆసక్తి క్రియేట్ చేయాలనుకున్నారు చేసారు . అయితే సినిమాలో విషయం ఉంటేనే సక్సెస్ అవుతుంది లేకపోతె షరా మాములే .

హుభాషా నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే . తాజాగా ఎక్కడి నుండి పార్లమెంట్ కు పోటీ చేయబోతున్నాడో కూడా ప్రకటించాడు . కర్ణాటక లోని బెంగుళూర్ సెంట్రల్ నుండి ఇండిపెండెంట్ గా పార్లమెంట్ కు పోటీ చేయనున్నట్లు ట్వీట్ చేసాడు ప్రకాష్ రాజ్ . రాజకీయాల్లోకి వస్తున్నట్లు , పార్లమెంట్ కు పోటీ చేయనున్నట్లు ప్రకటించగానే పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని , నా రాకని అందరూ స్వాగతిస్తున్నారని నాకు మద్దతు ప్రకటించిన అందరికీ కృతఙ్ఞతలు అంటూ మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని ట్వీట్ చేసాడు ప్రకాష్ రాజ్ . త ఏడాది జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో జేడీఎస్ - కాంగ్రెస్ కూటమి విజయం కోసం ప్రకాష్ రాజ్ కష్టపడ్డాడు . అలాగే భారతీయ జనతా పార్టీ పై పెద్ద ఎత్తున విమర్శలు చేసాడు . దాంతో జేడీఎస్ - కాంగ్రెస్ కూటమి ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇవ్వొచ్చు . ప్రకాష్ రాజ్ మాత్రం ప్రస్తుతానికైతే ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు .



   గ       

  త

మిళ స్టార్ హీరో విశాల్ పెళ్లి ఖాయమైంది ఎట్టకేలకు , అయితే విశాల్ చేసుకునే అమ్మాయి ఎవరో తెలుసా ....... వరలక్ష్మి శరత్ కుమార్ అనుకుంటున్నారేమో ! కాదు కాదు ...... ... అనిషా అనే అమ్మాయితో విశాల్ పెళ్లి జరుగనుంది . మీరు వింటున్నది నిజమే ! సుమా ...... హీరో విశాల్ పెళ్లి అనిషా తో జరుగనుంది . ఇది పెద్దలు కుదిర్చిన సంబంధం . ఇక త్వరలోనే ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగనుంది అయితే ఆ తతంగం కంటే ముందుగా హైదరాబాద్ లో వివాహ నిశ్చితార్థం జరుగనుంది . న్నై లో నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని శపథం చేసాడు విశాల్ . కట్ చేస్తే నడిగర్ సంఘం భవన నిర్మాణం దాదాపుగా పూర్తికావచ్చింది . దాంతో పెళ్ళికి రెడీ అవుతున్నాడు . అయితే అందరూ వరలక్ష్మి ని పెళ్లి చేసుకుంటాడని అనుకున్నారు కానీ అనిషా అనే యువతితో పెళ్లి జరగబోతోంది అదే ట్విస్ట్ .

చె

   త్రి

విక్రమ్ - సునీల్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే . పైగా ఈ ఇద్దరు కూడా రూమ్ మేట్స్ కష్టాల్లో ఉన్నప్పుడు , సినిమాల్లో ఛాన్స్ ల కోసం తిరుగుతున్నప్పుడు . అయితే త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ కాగా సునీల్ కూడా స్టార్ స్టేటస్ పొందాడు కట్ చేస్తే సునీల్ కు వరుస ప్లాప్ లతో కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది దాంతో హీరో వేషాలు పక్కన పెట్టి మళ్ళీ కమెడియన్ గా వేషాలు వేయడం మొదలు పెట్టాడు .

యితే కామెడీ వేషాలు వేసిన చిత్రాలు కూడా ప్లాప్ జాబితాలో చేరడంతో కమెడియన్ గా కూడా బిజీ కాలేకపోతున్నాడు సునీల్ దాంతో మళ్ళీ స్నేహితుడ్ని ఆదుకోవడానికి తాజాగా అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాలో మరోసారి అవకాశం ఇస్తున్నాడట త్రివిక్రమ్ . మరి ఈ సినిమాతోనైనా సునీల్ కెరీర్ గాడిలో పడుతుందా ? చూడాలి . ఎందుకంటే అరవింద సమేత చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడు కానీ అది వర్కౌట్ కాలేదు మరి .

5 P టాలీవుడ్


బె



ల్లంకొండ సాయి శ్రీనివాస్ - కాజల్ అగర్వాల్ జంటగా తాజాగా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం లో నటిస్తున్నారు . సినిమా కూడా దాదాపుగా పూర్తికావచ్చింది . ఈ చిత్రానికి టైటిల్ ఇంకా నిర్ణయించలేదు కానీ తాజాగా కాజల్ అగర్వాల్ ఈ విషయాన్నీ చెప్పేసింది దర్శక నిర్మాతల ప్రమేయం లేకుండానే . ఇంతకీ కాజల్ అగర్వాల్ చెప్పిన టైటిల్ ఏంటో తెలుసా ....... సీత . ఇంకా అధికారికంగా ఈ టైటిల్ ని ప్రకటించాల్సి ఉంది కానీ ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన కాజల్ అక్కడ సీత టైటిల్ ని రివీల్

బె

చేసింది . ల్లంకొండ సాయి శ్రీనివాస్ కమర్షియల్ హీరో , కమర్షియల్ హిట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు . అయితే అలాంటి హీరోకు సాఫ్ట్ టైటిల్ ఏంటి ? అన్న అనుమానం రాకమానదు . కమర్షియల్ హీరో -సాఫ్ట్ టైటిల్ మాట ఎలా ఉన్నప్పటికీ తేజ అయినా హిట్ ఇస్తాడా ? అని ఆశగా ఎదురు చూస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ . ఈ హీరో ఇప్పటివరకు సాలిడ్ హిట్ కొట్టలేకపోయాడు మరి .





న్యూ

ఇయర్ రాబోతుంటే తన అభిమానులకు గిఫ్ట్ ఇవ్వాలని అనుకుందో ఏమో ! అందుకే తెగించి బికినీ ట్రీట్ ఇచ్చింది దిశా పటాని . గత నెలరోజులుగా బికినీ ట్రీట్ ఇస్తున్న హాట్ భామ దిశా పటాని , తాజాగా రేసింగ్ బైక్ లో దర్శనం ఇచ్చి కళ్ళు బైర్లు కమ్మేలా చేసింది . టు పీస్ బికినిలో రెచ్చిపోయిన ఈ హాట్ భామ రేసింగ్ చేస్తూ నిజంగానే న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చింది దిశా పటాని . లుగులో లోఫర్ చిత్రంలో నటించింది కానీ ఆ సినిమా ప్లాప్ కావడంతో పాపం ! ఈ భామని పట్టుంచుకునే వాళ్ళు లేకుండా పోయారు . అయినప్పటికీ బాలీవుడ్ లో బాగానే సత్తా చూపిస్తోంది . ఒకవైపు సినిమాల్లో నటిస్తున్నప్పటికీ అంతకంటే ఎక్కువగా ఇలా స్కిన్ షో చేస్తూ సెగలు రేపుతూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతూ ఫేమస్ అవుతోంది దిశా పటాని .

తె

హా

ట్ భామ అమీ జాక్సన్ వివాహ నిశ్చితార్థం ఎట్టకేలకు జనవరి 1న జరిగింది . కొత్త ఏడాది సందర్బంగా కొత్త జీవితానికి నాంది పలుకుతూ తన ప్రియుడు జార్జ్ పనయటో తో జాంబియాలో జరిగిందట ! ఈ విషయాన్నీ అమీ జాక్సన్ తెలియజేస్తూ ఓ పోస్ట్ పెట్టింది . జనవరి 1న మా ఎంగేజ్ మెంట్ జరిగింది . నా బాయ్ ఫ్రెండ్ ని అత్యంత సంతోషంగా ఉంచుతున్నందుకు చాలా గర్వగా ఉంది అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది అమీ జాక్సన్ .

టా

లీవుడ్ లో కోలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది అమీ జాక్సన్ . తెలుగులో చరణ్ నటించిన ఎవడు , అభినేత్రి చిత్రంలో నటించింది ,ఇక ఇటీవలే రజనీకాంత్ సరసన 2. ఓ చిత్రంలో నటించి ప్రేక్షకులను అలరించింది అమీ . గతకొంత కాలంగా జార్జ్ పనయటో తో డేటింగ్ లో ఉంది అమీ , అయితే ఆ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్న నేపథ్యంలో వివాహ నిశ్చితార్థం జరిగింది . అయితే పెళ్లి ఎప్పడనేది మాత్రం వెల్లడించలేదు ఈ భామ .

       టాలీవుడ్ P 6


 



జై

బాలయ్య ... .... జై జై బాలయ్య అంటూ నినాదాలు ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ . తాజాగా ఈ హీరో రాజస్థాన్ లోని జైపూర్ కు వెళ్ళాడు . అక్కడ రాజమౌళి - రామా రాజమౌళి ల తనయుడు కార్తికేయ వివాహ వేడుకల్లో పాల్గొన్నాడు , ఈ వేడుకలలో ఎన్టీఆర్ మాత్రమే కాకుండా పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు . కాగా ఆ వేడుకలో జై బాలయ్య అని ఎన్టీఆర్ అనగానే మిగతా వాళ్ళు కూడా జై బాలయ్య అని అరవడం , మళ్ళీ ఎన్టీఆర్ జై జై బాలయ్య అని గట్టిగా అరిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . న్నాళ్లుగా బాలయ్య బాబాయ్ తో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నాడు ఎన్టీఆర్

కొ

సి

ల్లీ ఫెలోస్ చిత్రంలో నటించిన నందిని రాయ్ తాజాగా క్లీవేజ్ షోతో పిచ్చ షాక్ ఇచ్చింది . ఎద అందాలను పరిచేసి పండగ చేసుకోమంటోంది . సిల్లీ ఫెలోస్ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది ఈ భామ , అయితే ఆ సినిమా ప్లాప్ కావడంతో ఈ భామ ఆశలన్నీ అడియాసలయ్యాయి . దాంతో తెలుగు బిగ్ బాస్ 2 షోలో పాల్గొంది . వైల్డ్ కార్డు ఎంట్రీతో లోపలకు వచ్చిన ఈ భామ సత్తా చాటలేక పోయింది .



అయితే హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబం మళ్ళీ ఒక్కటయ్యింది . ఇటీవలే ఎన్టీఆర్ బాలయ్య బాబాయ్ నటించిన బయోపిక్ వేడుకకు హాజరయ్యాడు . ఆ వేడుకలో బాలయ్య బాబాయ్ పై తనకున్న ప్రేమని , అభిమానాన్ని చాటుకున్నాడు . కట్ చేస్తే ఇప్పుడు జైపూర్ లో పెళ్లి వేడుకలో జై బాలయ్య , జై జై బాలయ్య నినాదాలతో హోరెత్తించాడు .

సి

నిమా ప్లాప్ అయ్యింది , అలాగే బిగ్ బాస్ 2 కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది దాంతో ఇలా క్లీవేజ్ షో చేస్తూ తాజాగా ఫోటో షూట్ చేసింది నందిని . ఈ భామ ఎద అందాలు కుర్రకారు ని గిలిగింతలు పెడుతోంది . మొత్తానికి ఇలా క్లీవేజ్ షో చేసి రచ్చ రచ్చ చేసి హాట్ ఇమేజ్ సొంతం చేసుకోవాలని అనుకుంటోంది . మరి ఈ షోతోనైనా ఈ భామ కు ఛాన్స్ లు వచ్చి పడతాయేమో చూడాలి .

 

  మ సి హేష్ బాబు తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దర్శకులు బోయపాటి శ్రీను , అయితే రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంతో ఒక్కసారిగా మహేష్ బాబు షాక్ అయ్యాడట ! దాంతో బోయపాటి శ్రీను తో ప్రాజెక్ట్ చేసేది లేదని గట్టిగా డిసైడ్ అయ్యాడట ! సంక్రాంతి బరిలో విడుదలైన చరణ్ వినయ విధేయ రామచిత్రం ఘోర పరాజయం పొందింది .

నిమా ప్లాప్ విషయాన్ని పక్కన పెడితే ఇంత దారుణమైన కథ , కథనం ఎక్కడా చూడలేదని చెబుతున్నారట మహేష్ బాబు కు . దాంతో ఇలాంటి దర్శకుడితో సినిమా చేయకపోవడమే మంచిదని నిర్ణయించుకొన్నాడట మహేష్ . బోయపాటి టేకింగ్ కి మహేష్ స్టైల్ కు చాలా తేడా ఉంది అందుకే కాంబినేషన్ కుదరదని డిసైడ్ అయ్యాడట . ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు . ఆ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు మహేష్ బాబు .

వ్ మ్యారేజ్ లు సినిమారంగంలో కొత్త కాదు ఇప్పటికే పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి ప్రేమలో పడటం , ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం మనకు తెలిసిన విషయం తెలిసిందే . తాజాగా ఆ కోవలోకి తమిళ హీరో ఆర్య హీరోయిన్ సయేశా సైగల్ లు రానున్నట్లు తెలుస్తోంది . బాలీవుడ్ భామ అయిన ఈ భామ తెలుగులో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన అఖిల్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది సయేశా సైగల్ . యితే ఆ సినిమా ప్లాప్ కావడంతో మళ్ళీ తెలుగులో ఈ భామకు ఛాన్స్ లు రాలేదు కానీ

తమిళంలో పలు అవకాశాలు వచ్చాయి . ఆర్య తో నటించే ఛాన్స్ వచ్చింది ఈ భామకు . ఇంకేముంది బిర్యానీ పెట్టి పడేసాడు ఆర్య . పలువురు హీరోయిన్ లకు బిర్యానీ రుచి చూపించి వాళ్ళని తన బుట్టలో పడేసుకోవడం ఆర్యకు బాగా అలవాటు . ఇక సయేశా సైగల్ ని కూడా బిర్యానీ పెట్టి పడేసాడట ఆర్య. ఈ ఇద్దరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , త్వరలోనే వాళ్ళు ఓ ఇంటి వాళ్ళు కానున్నట్లు తెలుస్తోంది .

7 P టాలీవుడ్






నుష్క శర్మ పై రణ్ వీర్ సింగ్ చేసిన రోత వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అంత నీచంగా అనుష్క పై చేసిన వ్యాఖ్యల పట్ల నిప్పులు చెరుగుతున్నారు నెటిజన్లు. ఇంతకీ రణ్ వీర్ సింగ్ అనుష్క ని ఏమన్నాడో తెలుసా…… నుష్క కు నాతో గిల్లించుకోవాలని ఉంటే తప్పకుండా గిల్లుతాను అని దారుణంగా

కామెంట్ చేసిన రణ్ వీర్ , అంతటితో ఆగలేదు , కరీనా కపూర్ ని కూడా దారుణమైన కామెంట్ చేసాడు. కరీనా స్విమ్ చేస్తుంటే చిన్న పిల్లాడికి కూడా మూడొస్తుందని బూతులు మాట్లాడాడు. అయితే రణ్ వీర్ సింగ్ ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చేయలేదు , 2011 లో కాకపోతే ఇప్పుడా వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వస్తుండటంతో రణ్ వీర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.





ర్శకులు బోయపాటి శ్రీను అంటే నందమూరి కుటుంబానికి వీర విధేయుడు అన్న ముద్ర పడింది దాంతో బోయపాటి శ్రీను పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా రాంచరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వినయ విధేయ రామ. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది దాంతో బోయపాటి చరణ్ పై కుట్ర చేశాడని సంచలన ఆరోపణలు వస్తున్నాయి. చరణ్ కెరీర్ లో డిజాస్టర్ లకు కొదవేం లేదు, అయితే రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ చేసిన చిత్రం

రాం

న్టీఆర్ , రాంచరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ఏ నేపథ్యంలో రూపొందుతోందో సరిగ్గా రివీల్ చేయలేదు కానీ ఆ చిత్ర సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి మాత్రం ఆర్ ఆర్ ఆర్ బ్యాక్ డ్రాప్ ని రివీల్ చేసాడు . ఆర్ ఆర్ ఆర్ చిత్రం పీరియాడిక్ డ్రామాగా అభివర్ణించాడు . ఆర్ ఆర్ ఆర్ చిత్రం గురించి మాట్లాడిన కీరవాణి '' పీరియాడిక్ , ట్రెండీ ల ఫ్యూజన్ నేపథ్యంలో సంగీతం ఇవ్వబోతున్నానని స్పష్టం చేసాడు . అంటే ఈ సినిమా రెండు పార్శ్వాలుగా

స్వాతంత్యానికి ముందు , ఇప్పటి పరిస్థితుల నేపథ్యం అని తెలుస్తోంది కీరవాణి మాటలను బట్టి . న్టీఆర్ , చరణ్ లు మళ్ళీ మళ్ళీ జన్మించే సన్నివేశాలు ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి అని తెలుస్తోంది . ఇక ఈ సినిమా కోసం మార్చి నుండి మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చోనున్నాడట కీరవాణి , ఎస్ ఎస్ రాజమౌళి . ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఆర్ ఆర్ ఆర్ రెండో షెడ్యూల్ ఈనెల 18 నుండి జరుగనున్నట్లు తెలుస్తోంది .





వినయ విధేయ రామ . సరైన కథ , కథనం లేని ఈ సినిమా చరణ్ తో చేసి కావాలనే చరణ్ కు డిజాస్టర్ ఇచ్చాడని , ఇదంతా కుట్రలో భాగమని బోయపాటి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్. బోయపాటి శ్రీనుబాలయ్య కు వీరాభిమాని కావడంతో మెగా హీరో ని తొక్కడానికి ఇలాంటి సినిమా చేశాడని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే బోయపాటి ని ఓ ఆట ఆడుకుంటున్నారు పాపం. కుట్ర సంగతి పక్కన పెడితే సినిమా ప్లాప్ అయ్యిందన్న కోపంలో బోయపాటి పై విరుచుకుపడుతున్నారు మెగా అభిమానులు.



 వి

జయ్ దేవరకొండ యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టమని అర్జున్ రెడ్డి చిత్రంలో అద్భుతంగా నటించాడని కితాబు నిస్తోంది బాలీవుడ్ భామ కియారా అద్వానీ . తనకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని చెప్పేసింది , అర్జున్ రెడ్డి లో అద్భుతంగా నటించాడని ప్రశంసలు కురిపిస్తోంది . జాగా ఈ భామ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో నటిస్తోంది . అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తున్నారు . బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఇంకా బోల్డ్ గా నటించింది కియారా అద్వానీ . కబీర్ సింగ్ విజయం పై ధీమా వ్యక్తం చేస్తోంది .

తా టాలీవుడ్ P 8


 

న్టీఆర్ , చరణ్ ల కోసం బాలీవుడ్ హీరోయిన్ లను వెతికే పనిలో ఉన్నాడు దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి . 300 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఈ ” ఆర్ ఆర్ ఆర్ ” . తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ లుగా బాలీవుడ్ భామలను తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట జక్కన్న . ఆర్ ఆర్ ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యే సినిమా కాబట్టి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఇద్దరిని ఎంపిక చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . రితో పాటుగా దక్షిణాది కి చెందిన ఇద్దరినీ కూడా పరిశీలిస్తున్నాడు రాజమౌళి . ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది . ఇక ఈనెలలోనే రెండో షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది . ఎన్టీఆర్ చరణ్ లు హీరోలు కావడంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు స్కై లెవల్లో ఉన్నాయి . ఎన్టీఆర్ తో రాజమౌళి మూడు సినిమాలు చేయగా చరణ్ తో మగధీర సినిమా చేసాడు రాజమౌళి . ఇక

వీ

ఇప్పుడేమో ఇద్దరినీ కలిపి ఈ సినిమా చేస్తున్నాడు . 2020 లో ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రం విడుదల కానుంది .



సీ

నియర్ నటుడు కృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు . ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించాడని , అలాగే ఎన్టీఆర్ మూడు వందల చిత్రాల్లో పోషించిన క్యారెక్టర్ లను కేవలం మూడు గంటల సినిమాలో బాలకృష్ణ అద్భుతంగా పోషించి మెప్పించాడని ప్రశంసలు కురిపించారు కృష్ణ – విజయ నిర్మల దంపతులు . జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం విడుదలైన విషయం తెలిసిందే .





టీవల విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు నందమూరి వ్యతిరేక అభిమానులు . ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం బాగోలేదని , బాలయ్య వేసిన గెటప్ లపై రకరకాల ఘోరమైన కామెంట్స్ పెడుతూ పండగ చేసుకుంటున్నారు . కేవలం కామెంట్స్ మాత్రమే కాదు రకరకాల సినిమా క్లిప్ లపై వీళ్లకు ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ పెడుతూ బాలయ్య

న్టీఆర్ కథానాయకుడు చిత్రానికి ప్రశంసల వర్షం కురుస్తోంది అయితే అదే రీతిలో యాంటీ ఫ్యాన్స్ కూడా సెటైర్ లు బాగానే వేస్తున్నారు . ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తుండటంతో కలెక్షన్లు పడిపోయాయి . కృష్ణ – ఎన్టీఆర్ లు కలిసి పలు చిత్రాల్లో నటించారు . ఎన్టీఆర్ కు కృష్ణ వీరాభిమాని అయితే రాజకీయంగా మాత్రం పూర్తిగా విభేదించాడు

ఇమేజ్ ని దారుణంగా దెబ్బ కొడుతున్నారు . స్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కథానాయకుడు పై సాగుతున్న దుష్ప్రచారం మాములుగా లేదు . ఓ రేంజ్ లో బాలయ్య ని ఆడుకుంటున్నారు బాలయ్య వ్యతిరేకులు . నిజంగానే బయోపిక్ లో కొన్ని లోపాలు ఉన్నాయి కానీ వాటిని మరీ పెద్దవి చేసి సంతోష పడుతున్నారు . నెగెటివ్ ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుండటంతో పాపం కలెక్షన్లు బాగానే పడిపోయాయి .

ప్ర





ది

వంగత మహానాయకుడు నందమూరి తారకరామారావు అహంకారి , కానీ నేను కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . ఎన్టీఆర్ ని ఈమాట అనాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ కు కానీ అహంకారి అని జనంలో అని వివాదానికి కేంద్ర బిందువు అయ్యాడు పవన్ . మెదక్ లో కుక్క ని నిలబెట్టినా గెలుస్తాం అంటూ అప్పట్లో తెలుగుదేశం అధినేత ఎన్టీఆర్ అన్నారని అది అహంకారంతో అన్న మాటలు అని కానీ నేను అలా అహంకారంతో

మాట్లాడాను , తలపొగరు ని తలకు ఎక్కించుకోను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు . నసేన ని ఎన్నికల్లో సమాయత్తం చేయడానికి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నాడు . అభిమానులను కలుస్తున్నాడు ఆ సందర్బంగా ధవళేశ్లో పెద్ద ఎత్తున అభిమానులు , జనసేన కార్యకర్తలు తరలిరావడంతో ఎన్టీఆర్ పై వ్యాఖ్యలు చేసాడు . ఆంధ్రప్రదేశ్ లో జనసేన తరుపున 175 స్థానాలలో అభ్యర్థులను నిలబెడతాడట !

9 P టాలీవుడ్


 అ



భిమానం వెర్రితలలు వేస్తే పర్యావసానం ఎలా ఉంటుందో తాజాగా తమిళనాడులోని వేలూరు లో జరిగిన సంఘటనే ఉదాహరణ . ఇటీవల రజనీకాంత్ , అజిత్ ల సినిమాలు విడుదల అవుతుండటంతో పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్ ల వద్ద గుమికూడి హడావుడి చేశారు . రజనీకాంత్ నటించిన పేట , అజిత్ నటించిన విశ్వాసం చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చింది . అయితే మా హీరో నటించిన చిత్రం బ్లాక్ బస్టర్ అంటే లేదు లేదు మా హీరో నటించిన చిత్రమే బ్లాక్ బస్టర్ అంటూ రజనీకాంత్ ఫ్యాన్స్ అజిత్ ఫ్యాన్స్ వాదనకు దిగారు .

ఇం

కేముంది వాదన కాస్త శృతిమించి గొడవకు దారితీసింది , దాంతో రజనీకాంత్ అభిమానులు అలాగే అజిత్ ఫ్యాన్స్ కొట్లాటకు దిగారు . కొట్టుకోవడమే కాకుండా ఏకంగా కత్తులతో పొడుచుకున్నారు . దాంతో నలుగురు అభిమానుల పరిస్థితి విషమంగా ఉంది అలాగే పదుల సంఖ్యలో గాయపడ్డారు . ప్రస్తుతం అందరు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . అయితే అందులో నలుగురి పరిస్థితి 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేం అంటున్నారు డాక్టర్లు . అభిమానం ఉండటంలో తప్పులేదు కానీ ఇలా కొట్టుకోవడం , కత్తులతో పొడుచుకోవడం మాత్రం నిజంగా దురభిమానమే !



తె

లుగులో పలు చిత్రాల్లో నటించిన విమలా రామన్ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కొత్త సంవత్సర వేడుకల కోసం మాల్దీవులకు వెళ్ళింది . అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ బికినీ స్టిల్స్ సోషల్ మీడియాలో పెట్టేసి రచ్చ చేస్తోంది . ఇంతకీ విమలా రామన్ డేటింగ్ చేస్తున్న హీరో ఎవరో తెలుసా ……. వినయ్ రాయ్ . 2008 లో తెలుగులో విడుదలైన ” వాన ” చిత్రంలో హీరోగా నటించాడు వినయ్ రాయ్ . అయితే ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్ళీ ఈ హీరోకు తెలుగులో ఛాన్స్ లు రాలేదు . క విమలా రామన్ విషయానికి వస్తే ఈ భామ కూడా తెలుగులో పలు చిత్రాల్లో నటించింది కానీ ఈ భామకు కూడా సక్సెస్ అందని ద్రాక్షే అయ్యింది దాంతో కనుమరుగు అయ్యింది . కట్ చేస్తే బాయ్ ఫ్రెండ్ తో మాల్దీవులలో ఎంజాయ్ చేస్తూ బికినీ ఫోటోలు ట్వీట్ చేసింది . టు పీస్ బికినిలో హీటెక్కించింది విమలా రామన్ .







న్టీఆర్ బయోపిక్ మొదటి భాగం విడుదల కావడంతో అందులో నటించిన సుమంత్ గురించి అక్కినేని బయోపిక్ గురించి చర్చ మొదలయ్యింది . ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో అక్కినేని నాగేశ్వర్ రావు పాత్రలో అక్కినేని మనవడు సుమంత్ నటించాడు . సుమంత్ నటించాడు అనడం కంటే జీవించాడు అని చెప్పాలి ఎందుకంటే అక్కినేనిని గుర్తు చేసాడు సుమంత్ . దాంతో అక్కినేని బయోపిక్ చర్చ మొదలయ్యింది . దువు లేదు , ఎన్టీఆర్ తో పోలిస్తే పెద్ద అందగాడు కాదు ….. పైగా ఆడ వేషాలు వేసిన వ్యక్తి అయినప్పటికీ మహానటుడు గా ఎదిగాడు అక్కినేని . ఎన్టీఆర్ కు సమ ఉజ్జీ అనిపించుకున్నాడు . అనితర సాధ్యమైన విజయాలను అందుకున్నాడు . కటిక పేదరికం నుండి శ్రీమంతుడిగా ఎదిగాడు , బైపాస్ సర్జరీ అయ్యాక కూడా 90 ఏళ్లకు పైగా జీవించిన వ్యక్తి అక్కినేని అలాంటి సంచలన వ్యక్తి బయోపిక్ తీయాలి , ప్రేక్షక లోకానికి చెప్పాలి . అయితే నాగార్జున మాత్రం నాన్న బయోపిక్ అవసరం లేదు ఎందుకంటే నిండైన జీవితం చూసాడు అని బయోపిక్ కు మోకాలడ్డుతున్నాడు . సుమంత్ ని అక్కినేని గా చూసైనా తన ఆలోచన మార్చు కుంటాడేమో చూడాలి .

టాలీవుడ్ P 10

కే

రాఫ్ కంచరపాలెం అనే సినిమా గత ఏడాది తెలుగులో విడుదలై అందరి ప్రశంసలను పొందింది , పైగా అవార్డు కూడా కొట్టేయడం ఖాయమని అనుకున్నారు అంతా కానీ అసలు జాతీయ అవార్డుల లిస్ట్ లో ఈ చిత్రం ఎంపిక కాలేదు దాంతో ఖంగుతిన్నారు ఆ చిత్ర బృందం . ఈ సినిమా నేషనల్ అవార్డు కు సెలెక్ట్ కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా ……. ఓ ఎన్నారై మహిళ నిర్మించడమే ! తెలుగు అమ్మాయి అయినప్పటికీ అమెరికాలో డాక్టర్ గా పనిచేస్తున్న పరుచూరి ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మించడమే అసలు కారణం .

భా

రతీయ పౌరురాలు కానీ పరుచూరి ప్రవీణ నిర్మించిన చిత్రం కావడంతో కేరాఫ్ కంచరపాలెం జాతీయ స్థాయి అవార్డుల కేటగిరి లో ఎంపిక కాలేకపోయింది . దాంతో తన బాధని వ్యక్తం చేస్తూ దర్శకులు వెంకటేష్ మహా కు క్షమాపణ చెబుతూ ట్వీట్ చేసింది . దానికి దర్శకుడు మహా రీ ట్వీట్ చేస్తూ మరింత అసహనం ప్రదర్శించాడు . అలాగే అవార్డుల అర్హత ల లిస్ట్ లో మార్పులు రావాలని కోరుకుంటున్నాడు . సహజత్వాన్ని దగ్గరగా ఉన్న కేరాఫ్ కంచరపాలెం చిత్రం కు ఈ రకంగా అన్యాయం జరిగింది . అందరి ప్రశంసలు దక్కినప్పటికీ ప్రభుత్వ అవార్డు కు మాత్రం దూరమయ్యింది .

     


   స

మంత : రంగస్థలం చిత్రంలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల నీరాజనాలను అందుకున్న భామ సమంత . పల్లటూరి అమ్మాయిగా అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూనే అందాల ప్రదర్శన కూడా చేసి మెప్పించింది సమంత . అలాగే యు టర్న్ , అభిమన్యుడు చిత్రాలతో కూడా హిట్ కొట్టింది . యల్ రాజ్ పుత్ : ఆర్ ఎక్స్ 100 చిత్రంలో శృంగార సన్నివేశాల్లో నటించి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన భామ పాయల్ రాజ్ పుత్ . శృంగార దేవతగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన పాయల్ ఒక్క సినిమాతోనే ఊహించని స్టార్ డం అందుకుంది . రా అద్వానీ : మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసింది . నటన తోనే కాకుండా అందాల విందుతో కుర్రకారుని ఆకట్టుకుంటోంది కియారా . ఆ సినిమా ఇచ్చిన హిట్ తో మరిన్ని ఛాన్స్ లు కొట్టేసింది . ష్మిక మందన్న : ఛలో చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ కన్నడ భామ గీత గోవిందం చిత్రంతో భారీ హిట్ కొట్టింది . ఒకే ఏడాదిలో రెండు హిట్స్ కొట్టి సంచలనం సృష్టించింది . దితిరావు హైదరీ : సమ్మోహనం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన భామ అదితిరావు హైదరీ . తన నటనతో టాలీవుడ్ ని ఆకర్షించిన ఈ భామ ఈ ఏడాది అంతరిక్షం తో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే అంతరిక్షం ఆశించిన స్థాయిలో ఆడలేదు . భా నటేష్ : నన్ను దోచుకుందువటే చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది నభా నటేష్ . గ్లామర్ తో పాటుగా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర లభించడంతో తన ప్రతిభ నిరూపించుకుంది . భిత ధూళిపాళ : హాట్ భామగా ముద్ర వేసుకున్న ఈ భామ గూఢచారి చిత్రంతో సక్సెస్ కొట్టింది . అయితే ఈ భామ నటన కంటే స్కిన్ షోతో ఎక్కువగా అలరిస్తోంది ప్రేక్షకులను .

పా కై

అ న

శో


Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073

EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 JANUARY 2019

Email: editor@tollywoodmag.com I www.tollywood.net


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.