TOLLYWOOD.NET JUNE 2019 | VOL 16 | ISSUE 6 | Rs.25/-
/tollywood
/tollywood
ముఖ్య కథనాలు p
RNI NO: APTEL/2003/10076
Rukshar Dhillon
“I WILL LOVE THE LIGHT FOR IT SHOWS ME THE WAY, YET I WILL ENDURE THE DARKNESS BECAUSE IT SHOWS ME THE STARS.”
Murali Mohan Ravi
Credits:
Editor in Chief Executive Editor Associate Editor Graphic & Web Designer/Developer Publication Consultant Distributed By
: : : : : :
Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni Raghurama Raju Kalidindi Murthy
Follow Us On :
స Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 JUNE 2019
సం
మంత టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ” ఓ బేబీ ” కొరియన్ సినిమా ” మిస్ గ్రానీ ” కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఓ బేబీ చిత్రంలోని టైటిల్ సాంగ్ ని ఇటీవల విడుదల చేసారు . ఈ టైటిల్ సాంగ్ చూస్తుంటే సమంత కు ఎంత వెటకారం ఉందో ఇట్టే అర్ధమైపోతుంది . తన క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో ఈ పాట ద్వారా చెప్పే ప్రయత్నం చేసారు దర్శకురాలు నందిని రెడ్డి . దిని రెడ్డి దాదాపు రెండేళ్ల తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఓ బేబీ .
నం
నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ప్రతీ చిత్రం రీమేక్ లేదంటే ఫ్రీమేక్ అయి ఉంటుంది తప్ప స్ట్రైట్ చిత్రం ఇంతవరకు చేయలేదు . ఇక ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా కూడా కొరియన్ రీమేక్ కావడం విశేషం . మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నాగశౌర్య , రావు రమేష్ , లక్ష్మి తదితరులు నటించారు . వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత ఓ బేబీ తో ఆ ఫీట్ ని కంటిన్యూ చేస్తుందా చూడాలి .
గీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ పై మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు . ఇంతకీ మహేష్ ఫ్యాన్స్ కు దేవిశ్రీ ప్రసాద్ మీద కోపం ఎందుకో తెలుసా ……. ….. వరుసగా మహేష్ బాబు తో సినిమాలు చేస్తున్నాడు దేవి కానీ చిరస్థాయిగా నిలిచిపోయే పాటలుమాత్రం ఇవ్వలేకపొతున్నాడు పైగామహర్షి చిత్రంలో పదర పదరా పదరా అనే పాట తప్ప మిగతావి ఆకట్టుకునేలా లేవు దాంతో మహేష్ బాబు తదుపరి సినిమాలో దేవి కి ఛాన్స్ ఇవ్వొద్దు అని విమర్శలు గుప్పిస్తున్నారు . యితే ఈ విమర్శలు దేవి చెవిన పడ్డట్లున్నాయి సరిలేరు నీకెవ్వరు చిత్రంలో
అ
ఒక లవ్ సాంగ్ , ఒక ఐటెం సాంగ్ చిరస్థాయిగా నిలిచిపోయే పాటలు ఇస్తానని హామీ ఇచ్చాడు . మరి దేవి ఆ హామీని నిలబెట్టుకుంటాడా ? చూడాలి . సరిలేరు నీకెవ్వరు జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది .
కా జల్ అగర్వాల్ తాజాగా మేకప్ లేకుండా వచ్చి భయపెట్టింది . మేకప్ వేసుకోకుండా దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసి షాక్ ఇచ్చింది కాజల్ . అయితే ఈ ఫోటోకు ఓ క్యాప్షన్ కూడా పెట్టింది . మేకప్ వేసుకోకుండా ఇలా దర్శనం ఇస్తేనే నిజమైన సౌందర్యం అని హితబోధ చేస్తోంది . నిజమే కాజల్ అగర్వాల్ చెప్పింది అక్షరాలా నిజం కాకపోతే హీరోయిన్ లను కానీ అందమైన అమ్మాయిలను కానీ మేకప్ లేకుండా చూస్తే
తట్టుకోగలమా ? కప్ తో చూసి చూసి ఒక్కసారిగా మేకప్ లేకుండా కనిపిస్తే దడుసుకోవడం ఖాయం . కాజల్ అగర్వాల్ ఫోటోలు చూస్తే అలాగే ఉంది పరిస్థితి . ఈ భామ ఇటీవలే సీత అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది , అయితే ఆ సినిమా ఘోర పరాజయం పొందింది . సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ కాజల్ అగర్వాల్ తన క్యారెక్టర్ ని బాగా పోషించింది అన్న పేరు మాత్రం వచ్చింది .
మే
3 P టాలీవుడ్
ఆం
ధ్రప్రదేశ్ ఎన్నికలు అయ్యాయి , తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది దాంతో కొంతమందికి కావాల్సినంత పని దొరికింది నందమూరి – నారా కుటుంబాల్లో చిచ్చు పెట్టడానికి . ఇక ఈ విషయంలో అందరికంటే ముందున్నాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ . ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ని పలుమార్లు వివాదంలోకి లాగడానికి ప్రయత్నించిన వర్మ తాజాగా మరోసారి ఎన్టీఆర్ పై ట్వీట్ చేసి సంచలనం సృష్టిస్తున్నాడు . తకు తగ్గ వారసుడుగా రాణించాలంటే తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టు లేకపోతే తెలుగుదేశం పార్టీ
తా
కనుమరుగు అవడం ఖాయం అంటూ జూనియర్ ని రెచ్చగొడుతున్నాడు . మామయ్య వెన్నుపోటు బాబాయ్ ముందుపోటు తో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందని , నువ్ టీడీపీ పగ్గాలు చేపడితే తెలుగుదేశం పార్టీని కాపాడవచ్చని లేదంటే పచ్చ పార్టీ కనుమరుగు అవడం ఖాయమని అంటున్నాడు . అంటే ఇలా వ్యాఖ్యానించడం ద్వారా ఎన్టీఆర్ ని వివాదం లోకి లాగుదామనే భావిస్తున్నాడు వర్మ . ఉన్నపలంగా తెలుగుదేశం పార్టీ పగ్గాలు నాకు ఇవ్వంటే చంద్రబాబు ఇస్తాడా ఏంటి ? లోకేష్ బాబుఏమంటాడు ? బాలయ్య బాబాయ్ ఏమంటాడు ?ఎలా రియాక్ట్ అవుతారో ? ఎంత పెద్ద తతంగం .
లే
డీ సూపర్ స్టార్ గా లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయశాంతి స్టార్ హీరోలకు ధీటుగా ఇమేజ్ ని క్రేజ్ ని సొంతం చేసుకుంది . అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టి సినిమాలకు దూరం అయ్యింది కట్ చేస్తే 13 సంవత్సరాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది . ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఎమోషనల్ అయిన విజయశాంతి ఓ ప్రకటన జారీ
కృ
చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది . ష్ణ నటించిన ఖిలాడీ చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన నేను మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది . పార్లమెంట్ సభ్యురాలిగా సేవలందించిన విజయశాంతి రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది దాంతో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో .
జ
గన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతుండటంతో అతడి బయోపిక్ తీయడానికి పలువురు పోటీ పడుతున్నారు . నిన్న మొన్నటి వరకు జగన్ ఊసెత్తడానికి భయపడ్డారు అయితే కొంతమంది నటీనటులు మాత్రం ధైర్యంగా జగన్ కు అండగా నిలిచారు . కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ కు రెండో ముఖ్యమంత్రిగా అవుతుండటంతో జగన్ బయోపిక్ కు డిమాండ్ ఏర్పడింది .
టాలీవుడ్ P 4
తా
జాగా మహి వి రాఘవ యాత్ర 2 అంటూ జగన్ బయోపిక్ కు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించగా దర్శకులు పూరి జగన్నాద్ కూడా నేను సైతం అంటూ ముందుకు వస్తున్నాడు . జగన్ బయోపిక్ నేనే తీస్తా అని అంటున్నాడు పూరి .జగన్ బయోపిక్ నేనే తీస్తానంటున్న పూరి జగన్నాధ్ గతకొంత కాలంగా ఈ దర్శకుడికి సరైన సక్సెస్ లేదు . దాంతో ఊసులోనే లేకుండాపోయాడు . కాకపోతే ఇప్పుడు హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్నాడు . అది వచ్చే నెలలో విడుదల కానుంది . అది సక్సెస్ అయితే జగన్ బయోపిక్ తీస్తానంటే గ్రీన్ సిగ్నల్ దొరుకుతుందేమో ! లేకపోతే అంతే !
హీ
రో నాని టైగర్ నాగేశ్వర్ రావు బయోపిక్ చేయడానికి ఉత్సాహం చూపించాడు కానీ ఎక్కడో తేడా కొట్టింది దాంతో ఆ సినిమాని రిజెక్ట్ చేసాడు కట్ చేస్తే ఇప్పుడు అదే చిత్రాన్ని యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేయడానికి ముందుకు వచ్చాడు . 1980 – 90 కాలంలో స్టూవర్టుపురం గజదొంగ గా సంచలనం సృష్టించిన వ్యక్తి ఈ టైగర్ నాగేశ్వర్ రావు . ఇక ఈ చిత్రానికి సూపర్ హిట్ టైటిల్” గజదొంగ ” అని పెట్టుకున్నారు . గాట , కిట్టు ఉన్నాడు జాగ్రత్త అనే చిత్రాల దర్శకుడు వంశీకృష్ణ ఈ
దొం
గజదొంగ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు . టైగర్ నాగేశ్వర్ రావు అనే చిత్రాన్ని చేయడానికి ఎప్పటి నుండో ప్లాన్ చేస్తున్నాడు పాపం ఈ దర్శకుడు కానీ కాలం కలిసి రావడం లేదు . బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న ఈరోజుల్లో గజదొంగ తప్పకుండా హిట్ అవుతుందన్న ఆశాభావంతో ఉన్నారు . ఇక నాని రిజెక్ట్ చేసిన ఈ సినిమాని బెల్లంకొండ చేస్తున్నాడు . అయితే బెల్లంకొండ కు ఇప్పటి వరకు కమర్షియల్ హిట్టే లేదు పాపం . ఈ గజదొంగ ఆగస్టు నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గజదొంగ గా మెప్పిస్తాడా ? చూడాలి .
లి
ప్ లాక్ సీన్లు అలాగే ఇంటిమేట్ సీన్లు చేయాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేసాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ . హీరోయిన్ లను ప్రేమించడంలో వాళ్ళని తన వెంట పడటంలో మాస్టర్ డిగ్రీ చేసిన ఈ హీరో , వరుసగా గర్ల్ ఫ్రెండ్స్ ని మార్చే ఈ హీరో లిప్ లాక్ , ఇంటిమేట్ సీన్ల గురించి ఇబ్బంది గురించి చెబుతున్నాడంటే విరగబడి నవ్వడం ఖాయం . యితే సల్మాన్ చెప్పేదాంట్లో కూడా కొంత నిజం ఉందిలే ! తెరమీద అవి చేయడం
అ
నాకు ఇబ్బంది అని అంటున్నాడు అంతేకాదు నిజ జీవితంలో చేయడం ఇబ్బంది అని చెప్పలేదు . రీల్ లైఫ్ ని పక్కన పెడితే రియల్ లైఫ్ లో బోలెడు మందితో రొమాన్స్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నాడు సల్మాన్ . అయితే పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు . పెళ్లి వద్దు ప్రియురాలు ముద్దు అని అంటున్నాడు . పెళ్లి చేసుకోడట కానీ పిల్లలు మాత్రం కావాలట సల్మాన్ ఖాన్ కు . ఈ హీరో నటించిన భారత్ రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది . ఇక ఇందులో మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్ నటించింది .
హీ
ఎ
న్నారై కిరణ్ కే . తలశిల ని మోసం చేసాడట దర్శకులు రమేష్ వర్మ . తాజాగా రమేష్ వర్మ ” సెవెన్ ” అనే చిత్రాన్ని నిర్మించాడు . హవీష్ హీరోగా నటించగా నిజార్ షఫీ దర్శకత్వం వహించాడు . అయితే ఈ సినిమా కోసం ఎన్నారై కిరణ్ దగ్గర పెద్దమొత్తం లో డబ్బులు తీసుకున్నాడట రమేష్ వర్మ . సినిమాలో భాగస్వామిని చేస్తానని మాట ఇచ్చాడట దాంతో అలాగే అనుకున్నాడు కట్ చేస్తే సినిమా రిలీజ్ కి సిద్ధమైంది కానీ కిరణ్ పేరు ఎక్కడా లేదు దానికి తోడు సరైన సమాధానం కూడా లేదట !
దాం
తో గట్టిగా నిలదీసాడు వర్కౌట్ కాలేదు , ఫిలిం ఛాంబర్ ని ఆశ్రయించాడు అక్కడ కూడా సెటిల్ కాలేదు వ్యవహారం ఇంకేముంది లీగల్ గా ప్రొసీడ్ అయ్యాడు దాంతో ఇటీవల విడుదల కావాల్సిన సెవెన్ ఆగిపోయింది . అయినా ఎన్నారై దగ్గర డబ్బులు తీసుకొని భాగస్వామ్యం ఇవ్వకపోవడం తప్పే ! ఎన్నారై వెర్షన్ ఇలా ఉంది మరి రమేష్ వర్మ ఏమని చెబుతాడో చూడాలి .
రో నానిగ్యాంగ్లీడర్షూటింగ్లో గాయపడ్డాడు . తాజాగానాని గ్యాంగ్లీడర్చిత్రంలోనటిస్తున్నవిష యంతెలిసిందే . కాగా ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నాని కిందపడటంతో కాలికి గాయం అయ్యింది . వెంటనే అప్రమత్తమైనచిత్ర బృందం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించగా నాని ని పరిశీలించిన డాక్టర్లు కంగారు పడాల్సిందేమి లేదని కాకపోతేకొద్దిరోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని సలహా ఇచ్చారట . తో డాక్టర్ల సలహా మేరకు నాని విశ్రాంతి తీసుకుంటున్నాడు . నాని కాలికి గాయం అయ్యింది కానీ అది పెద్దదికాకపోవడంతో గ్యాంగ్ లీడర్ చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది . మనం , 24, ఇష్క్ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వంవహించిన విక్రమ్ కుమార్ ఈ గ్యాంగ్ లీడర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు . మేఘా ఆకాష్ , ప్రియాంక అరుళ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ నటిస్తున్నాడు .
దాం
టా
లీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ” ఘట్టమనేని మహేష్ బాబు ” GMB అనేబ్యానర్ ని స్థాపించిన విషయం తెలిసిందే . కాగా ఆ బ్యానర్ లో ఇప్పటివరకు ఇతరబ్యానర్ లతో కలిసి మహేష్ బాబుసినిమాలు చేసాడు కట్ చేస్తే ఇప్పుడుమహేష్ బ్యానర్ లో ఇతర హీరోలతోకూడా సినిమాలు తీయాలని ప్లాన్చేస్తున్నారు నమ్రత . ఇక ఈ టాలీవుడ్సూపర్ స్టార్ సినిమాలో టాలీవుడ్ నయాసూపర్ స్టార్ విజయ్
మ
దేవరకొండనటించనున్నట్లు తెలుస్తోంది. హర్షి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు విజయ్దేవరకొండ గెస్ట్ గా హాజరైన విషయంతెలిసిందే . పైగా యూత్ లో ఎనలేని క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ దాంతో అతడితో మీడియం రేంజ్ లో ఓ సినిమాప్లాన్ చేయాలనీ భావిస్తోందట నమ్రత . మహేష్ బాబు బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరో అంటే సరికొత్త సంచలనం అనేచెప్పాలి . అయితే ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో !
5 P టాలీవుడ్
త
మిళ హీరో కం సంగీత దర్శకుడు అయిన విజయ్ ఆంటోనీ కి బిచ్చగాడు తెలుగు , తమిళంలో పెద్ద హిట్ అయ్యింది అందునా తెలుగులో మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం చిత్రానికి పోటీగా రిలీజ్ అయి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది దాంతో విజయ్ ఆంటోనీ చిత్రాలకు తెలుగులో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . అయితే బిచ్చగాడు ఊపులో వచ్చిన చిత్రాలేవీ ఆ హవాని కొనసాగించలేకపోయాయి . చ్చగాడు తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన ప్రతీ చిత్రం తెలుగులో కూడా విడుదల
బి
అయ్యింది అయితే అన్ని సినిమాలు కూడా ప్లాప్ లు డిజాస్టర్ లు అయ్యాయి . దాంతో ఈ హీరో మార్కెట్ ఢమాల్ అయ్యింది . కట్ చేస్తే తాజాగా కిల్లర్ అనే సినిమాతో ఈనెల 7 న మళ్ళీ వస్తున్నాడు . ఇందులో సీనియర్ హీరో అర్జున్ కీలక పాత్ర పోషించాడు . ఈ సినిమాపై విజయ్ ఆంటోనీ చాలా ఆశలే పెట్టుకున్నాడు . సక్సెస్ కోసం మూడేళ్ళుగా పోరాటం చేస్తూనే ఉన్నాడు . మరి కిల్లర్ అయినా ఆ లోటు పూడ్చుతుందా ?
అ
సలు సిసలైన కొదమ సింహం లాంటి మన్యం వీరుడు కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం కోసం బ్రిటిష్ సైనికులతో భీకర పోరాటం చేస్తున్నాడు జూనియర్ . ఓటమి ఎరుగని దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో భారీ మల్టీస్టారర్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే . 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ – చరణ్ లు హీరోలుగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతోంది . నియర్ ఎన్టీఆర్ బ్రిటిష్ సైనికులతో భీకర పోరాటం చేసే సన్నివేశాలను
జూ ఏ
వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి లేదంటే జీవితాంతం బాధపడాల్సిందే అంటూ తన బాధని వ్యక్తం చేస్తున్నాడు విప్లవ చిత్రాల కథానాయకుడు , దర్శకుడు , నిర్మాత ఆర్ . నారాయణమూర్తి . విప్లవాత్మక చిత్రాలతో తనకంటూ ఓ ట్రెండ్ క్రియేట్ చేస్తున్న నటుడు ఈ ఆర్ నారాయణమూర్తి . అయితే సినిమాలు మోజులో పడిన ఈ నటుడు పెళ్లి చేసుకునే ఏజ్ లో పెళ్లి ని పక్కన పెట్టి సినిమాలు చేసుకుంటూ పోయాడు .
భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు జక్కన్న . జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రని పోషిస్తున్న విషయం తెలిసిందే . చరణ్ సరసన అలియా భట్ ఫిక్స్ కాగా ఎన్టీఆర్ సరసన ఇంకా ఏ హీరోయిన్ ఫైనల్ కాలేదు . ఒకవైపు షూటింగ్ చేస్తూనే హీరోయిన్ వేట కొనసాగిస్తున్నాడు జక్కన్న . సాయి పల్లవి ని హీరోయిన్ గా ఎంపిక చేసే పనిలో ఉన్నారట . చరణ్ ప్రస్తుతం విదేశాల్లో విడిది చేసాడు , త్వరలోనే ఇండియాకు వచ్చాక ఆర్ ఆర్ ఆర్ లో జాయిన్ కానున్నాడు .
క
ట్ చేస్తే ఒంటి మీదకు 64 ఏళ్ళు వచ్చాయి దాంతో ఇప్పుడు పెళ్లి మీద గాలి మళ్లినట్లుంది . పెళ్లి చేసుకోకుండా పెద్ద తప్పు చేశాను అంటూ కుమిలిపోతున్నాడు . అందుకే ఇప్పటి వాళ్లకు ఉచిత సలహా ఇస్తున్నాడు . కెరీర్ , లైఫ్ లో సెటిల్ అవ్వాలని పెళ్లి చేసుకోకుండా కాలయాపన చేసేవాళ్ళు ఈరోజుల్లో ఎక్కువ మంది ఉన్నారని అటువంటి వాళ్ళు పెళ్లీడులోనే పెళ్లి చేసుకుంటే మంచిదని , ఆ తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదని అందుకు నా జీవితమే ఉదాహరణ అని అంటున్నాడు . నిజమే ఆర్ . నారాయణ మూర్తి కామ్రేడ్ అయినప్పటికీ పెళ్లి గురించి మాత్రం చక్కగా చెప్పాడు .
సీ
నియర్ హీరో విక్టరీ వెంకటేష్ బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం దే దే ప్యార్ దే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది . అజయ్ దేవ్ గన్ , టబు , రకుల్ ప్రీత్ సింగ్ నటించిన దే దే ప్యార్ దే చిత్రం బాలీవుడ్ లో మంచి హిట్ అయ్యింది . అంతేకాకుండా వెంకటేష్ ఏజ్ కు తగిన కథ కావడంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు వెంకటేష్ అన్నయ్య నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు .
టాలీవుడ్ P 6
ప్ర
స్తుతం చర్చలు జరుగుతున్నాయి , రీమేక్ కు సంబంధించి లెక్కలు తేలితే ……. రీజనబుల్ రేట్ లో ఆ సినిమా హక్కులు వస్తే రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నారు . అజయ్ దేవ్ గన్ పాత్రలో వెంకటేష్ నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నాడట దాంతో ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి . అవి కొలిక్కి వస్తాయా ? లేదా చూడాలి . ఇక వెంకటేష్ ప్రస్తుతం తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్య తో కలిసి వెంకీ మామ అనే చిత్రంలో నటిస్తున్నాడు .
ప
్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం ద జీవితకథను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న చిత్రం `మల్లేశం`. వెండితెరపై ఈయన పాత్రలో ప్రియదర్శి కనిపించనున్నాడు. రాజ్.ఆర్ దర్శకుడు. రాజ్.ఆర్, శ్రీఅధికారి నిర్మాతలు . సురేష్ ప్రొడక్షన్ స్ సమర్పణలో జూన్ 21న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం, పల్లెసృజన నిర్వాహకులు గణేశం, తరుణ్ భాస్కర్, సందీప్‌కిషన్, ప్రియదర్శి, రాజ్.ఆర్, శ్రీఅధికారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా… ణేశం మాట్లాడుతూ – “నేను సినిమాలు చూస్తాను కానీ.. ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదు. రెండేళ్ల క్రితం రాజ్‌గారు నన్ను కలసి ఇలా మల్లేశంగారి సినిమా తీద్దామనుకుంటున్నాను అని చెప్పారు. నిజమైన కథను తక్కువ సమయంలో చెప్పడమనేది చాలా గొప్ప విషయం“ అన్నారు. తకింది మల్లేశం మాట్లాడుతూ – “ఒకరోజు రాజ్‌గారు ఫోన్ చేసి యూ ట్యూబ్‌లో మీరు మాట్లాడింది చూశాను. దాని గురించి సినిమా తీయాలని అనుకుంటూ ఉన్నాను అన్నారు. రెండున్నరేళ్లు కష్టపడి కథను సిద్ధం చేసుకున్నారు. ఫైనల్‌గా ఈరోజు సినిమా చూస్తున్నాను. సామాన్య మానవుడి జీవితాన్ని సినిమాగా తీయడం చాలా గొప్ప విషయం. ప్రపంచానికి మల్లేశం గురించి చెప్పాలనే రాజ్‌గారి సంకల్పం నేరవేరింది. సినిమా చూశాను ప్రియదర్శిగారు అద్భుతంగా నటించారు. ఝాన్సీ గారు మా అమ్మగారి పాత్రలో నటించారు. సినిమాలో ఆమెను చూస్తే మా అమ్మగారిని చూసిన ఫీలింగే కలిగింది. అలాగే చక్రపాణిగారు మా నాన్నపాత్రలో అద్భుతంగా నటించారు. సినిమా చూసే సందర్భంలో ఓసారి కళలో ్ల నీళ్లు కూడా తిరిగాయి. నా కథను నేను తెరపై చూసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను“
గ
చిం
వెం అన్నారు.
కట సిద్ధారెడ్డి మాట్లాడుతూ – “80 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీయడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. యూనిట్ అందరూ చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. జూన్ 21న విడుదలవుతున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను“ అన్నారు. రేటి ఎంకన్న మాట్లాడుతూ – “ఈ సినిమాలో రెండు అద్భుతమైన పాటలు రాసే అవకాశం కలిగింది. ఆదర్శవంతమైన వ్యక్తి బయోపిక్ ఇది. ట్రెండ్ సెట్టర్ మూవీ అవుతుంది“ అన్నారు. జిక్ డైరెక్టర్ మార్క్ కె.రాబిన్స్ మాట్లాడుతూ – “రాజ్‌గారితో సినిమా చేసే క్రమంలో చాలా దూరం ట్రావెల్ చేశాం. దర్శిలో మల్లేశంగారు కనపడ్డారు. దర్శక నిర్మాతల కు థాంక్స్. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు“ అన్నారు.
గొ
మ్యూ
మ
ర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – “అ సినిమా ధు చూసిన తొలి ప్రేక్షకుడిని నేనే. దీన్ని తెలుగు సినిమా అనడం కంటే ఇండియన్ మూవీ అంటే కరెక్ట్. బయోపిక్ కా బాప్. ఆర్ట్ మూవీ కాదు. పక్కా కమర్షియల్ మూవీ“ అన్నారు. రుణ్ భాస్కర్ మాట్లాడుతూ – ప్రియదర్శి ఒక్కొక్క పాత్రలో ఎంతో కష్టపడి జీవం పోసుకుంటున్నాడు. `పెళ్లిచూపులు` సమయ ంలో తనకు బెస్ట్ కమెడియన్ అవార్డ్ రాగానే, బయటకు వచ్చేశాను. తను కమెడియన్ అనే మోడ్ నుండి ఈరోజు బయటకు వచ్చేశాడు. `మల్లేశం` ఓ గ్రేట్ ఫిలిం. దీన్ని ప్రమోట్ చేయడానికి ఎలాంటి స్టార్స్ అవసరం లేదు“ అన్నారు. దీప్‌కిషన్ మాట్లాడుతూ – “మల్లేశంగారిలాంటి గొప్ప వ్యక్తి బయోపిక్‌ను ప్రియదర్శి తన రెండు భుజాలపై మోశాడు. తన స్నేహితుడిగా నేను ఇక్కడికి రావడం
త
సం
ఆనందంగా ఉంది. రాజ్‌గారికి పెద్ద ఫ్యాన్‌ని అయ్యాను. ఆయన ఇన్‌టెన్స్, నిజాయతీతో కూడిన ఆయన ఆలోచనకు నేను ఫ్యాన్‌గా మారాను. ఈ సినిమాకు నా కాంట్రీబ్యూషన్ ఏదీ లేదే అని బాధగా కూడా ఉంది. మనం తెలుగు ఇండస్ట్రీలో ఉన్నామని గర్వంగా చెప్పుకోవచ్చు. మన ప్రేక్షకులు పెళ్లిచూపులు చూస్తారు..ఒక అర్జున్ రెడ్డి చూస్తారు.. ఒక గూఢచారి చూస్తారు.. ఒక బాహుబలి చూస్తారు. అదే సమయంలో వేరే భాష నుండి డబ్ చేసుకుని వస్తే కె.జి.యఫ్ బ్లాక్ బస్టర్ చేస్తారు. కంటెంట్ బావుంటే చూడటానికి మన జనాలంతా గొప్ప జనాలు లేరు. నాకు ఈ సినిమా పరంగా ఏదైనా చేయాలని అనుకుంటున్నాను. అందుకని తొలి వంద టికెట్లను నేనే కొంటాను“ అన్నారు. ర్శక నిర్మాత రాజ్.ఆర్ మాట్లాడుతూ – “సినిమా చేయడానికి పర్మిషన్ ఇచ్చిన పల్లెసృజన నిర్వాహకులు గణేశంగారికి, మల్లేశంగారికి థాంక్స్. బయోపిక్ అంటే ఓ బాధ్యత దాన్ని ఎంతో సమర్ధవంతంగా నిర్వర్తించాం. టీం అందరం నిజాయతీతో సినిమాను పూర్తి చేశాం. ఇది ఆర్ట్ ఫిలిం కాదు. కమర్షియల్ మూవీ. ముందు ఇందులో విజయ్ దేవరకొండ, నానిలను హీరోలుగా అనుకున్నాను. కానీ డేట్స సమస్య రావడంతో ప్రియదర్శిని తీసుకున్నాం. అలాగే తరుణ్ భాస్కర్‌ను సినిమాను డైరెక్ట్ చేయమని అడిగాను కానీ కుదరలేదు. ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆత్మహత ్యలు చేసుకుంటున్నారు. కానీ ఆరో తరగతి డ్రాప్ అవుట్ అయి .. పద్మశ్రీ అవార్డు అందుకోవడం వరకు ఎదిగిన మల్లేశం గారిని స్ఫూరిగా తీసుకోవాలి. నా ప్రయాణంలో సహకా రం అందించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డిగారికి, ఆర్ట్ డైరెక్టర్ లక్ష్మణ్ ఏలే, మహేష్ సహా ఎంటైర్ యూనిట్‌కు థాంక్స్“ అన్నారు.
ద
వై విధ్యమైన కథలు, పాత్రలతో మెప్పిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యువ నటుడు ఆది పినిశెట్టి. ఈయన తర్వలోనే ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటించబోతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 12 నుండి ప్రారంభం అవుతుంది. ప్రిత్వి ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించనున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది. యువకుడు అథ్లెట్‌గా మారే క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు. వాటిని ఎలా
ఓ
అధిగమించి ఉన్నతస్థాయికి చేరుకున్నాడనేదే ప్రధాన కథాంశం. ఈ చిత్రాన్ని ఐబీ కార్తికేయన్ నిర్మిస్తున్నారు. బిగ్ ప్రింట్ పిక్చర్స్ సంస్థ రూపొందిస్తోంది. పీఎంఎం ఫిల్మ్స్, జి.మనోజ్, జి. శ్రీహర్ష (కట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్) సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నటీనటులు: ఆది పినిశెట్టి,సాంకేతిక నిపుణులు కథ, దర్శక త్వం: ప్రిత్వి ఆదిత్య, నిర్మాత: ఐబీ కార్తికేయన్ బ్యానర్: బిగ్ ప్రింట్ పిక్చర్స్, సహ నిర్మాతలు : పీఎంఎం ఫిల్మ్స్, జి.మనోజ్, జి.శ్రీ హర్ష (కట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్), సినిమాటోగ్రాఫర్: ప్రవీణ్ కుమార్ ఆర్ట్: వైరబాలన్, ఎడిటర్: రాహుల్
క్రూ
ర మృగాలు మనషుల వలే మాట్లాడతాయి, మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి. ఏదయినా జంతువు కనిపిస్తే వేటాడే తినేసే రారాజు సింహం తన రాజ్యం లో ఉన్న జంతువులను కాపాడుతూవుంటుంది. ఇది అంతా డిస్ని వాళ్లు తయారు చేసిన లయన్ కింగ్ అనే సినిమా కథ. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఈ సింహం పేరు సింబ, సింబ నే లయన్ కింగ్ కథ కి హీరో, అలానే సింబ తో పాటు టిమోన్ అనే ముంగిస పుంబా అనే అడివి పంది లయన్ కింగ్ కథ లో ముఖ్య పత్రాలు. కార్టూన్ నెట్వర్క్ లో కామిక్ సీరియల్ గా మొదలైన లయన్ కింగ్ ని ఆ తరువాత డిస్నీ వారు 2డి ఆనిమేటెడ్ సినిమా గా 90లో విడుదల చేసారు. అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ని ఇప్పుడు 3డి ఆనిమేటెడ్ టెక్నాలజీ తో, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి లయన్ కింగ్ ఫాన్స్ కి, కామిక్
అభిమానులకి సరి కొత్త అనుభూతుని ఇచ్చేందుకు మరో మారు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు. అందలో భాగం గానే లయన్ కింగ్ కొత్త హంగులతో 3డి ఆనిమేటెడ్ సినిమా గా జులై 19న విడుదల అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే, మార్వేల్ – డిస్నీ సంయుక్తంగా నిర్మించి విడుదల చేసిన అవెంజర్స్ ఎండ్ గేమ్బ్లాక్బస్టర్ గా నిలిచింది. ఆ వెంటనే అల్లాద్దీన్ రూపం లో మరో మారు డిస్నీ వారు వరల్డ్ మూవీ లవర్స్ ని అలరించారు. ఇప్పుడు లయన్ కింగ్ రూపం లో మరో హిట్ తమ అకౌంట్ లో పడనుంది అని డిస్నీ ఇండియా బృందం ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో కూడా లయన్ కింగ్ భారీ స్థాయిలో విడుదల కి రెడీ అవుతుంది.
7 P టాలీవుడ్
అం
దాల భామ శృతి హాసన్ కు ఎట్టకేలకు సినిమా దొరికింది . గత మూడేళ్ళుగా సినిమాలు దూరమై ప్రియుడు మైఖేల్ తో సహజీవనం చేస్తూ కెరీర్ ని నిర్లక్ష్యం చేసిన ఈ భామ తాజాగా ప్రియుడు ఇచ్చిన షాక్ తో మళ్ళీ సినిమాలపై దృష్టి పెట్టింది . అయితే ఈ భామకు అంత సులువుగా సినిమాలు లభించలేదు కానీ తీవ్ర నిరీక్షణ అనంతరం రవితేజ సినిమాలో శృతి హాసన్ ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది .
ర
వితేజ సరసన ఇంతకుముందు శృతి హాసన్ నటించిన విషయం తెలిసిందే . ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో శృతి హాసన్ ని ఎంపిక చేశారట . ప్రియుడు మాయలో పడి కెరీర్ ని నాశనం చేసుకున్న ఈ భామ ఇప్పుడు మళ్ళీ కెరీర్ పై దృష్టి పెట్టింది . అయితే ఇప్పుడు శృతి హాసన్ కెరీర్ మలుపు తిరుగుతుందా ? సెకండ్ ఇన్నింగ్స్ బ్రహ్మండంగా సాగుతుందా ? అంటే డౌటే ! రవితేజ సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు మరి .
ఆ
గస్టు 22 న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని చిరంజీవి కొత్త సినిమా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తుండటం విశేషం. ఇప్పటికే సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్న చరణ్ 152 చిత్రాన్ని కూడా బయటి నిర్మాతలకు ఇవ్వడం లేదు. గస్టు 22 న లాంఛనంగా ప్రారంభమయ్యే ఈ సినిమాని 2020 లో ఉగాది కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. కొరటాల శివ
ఆ
దర్శకత్వంలో సినిమా అంటే సామాజిక సందేశం తో పాటుగా కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక సైరా విషయానికి వస్తే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న గాంధీ జయంతి ని పురస్కరించుకుని భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సైరా నరసింహారెడ్డి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అమితాబ్ , నయనతార , జగపతిబాబు , తమన్నా , నిహారిక , విజయ్ సేతుపతి తదితరులు నటించారు సైరా చిత్రంలో .
,
ఆం
ధ్రప్రదేశ్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారం చేపట్టిన వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రోజా కు షాక్ ఇవ్వనున్నాడట. నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండో సారి పోటీ చేసి గెలిచిన రోజాకు జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాడాని ఆశించింది అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రోజా కు మంత్రి పదవి ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయితే మంత్రి పదవి కి బదులుగా స్పీకర్ పదవి ఇవ్వనున్నట్లు
తెలుస్తోంది. జా వాగ్దాటి ఉన్న నేత కావడంతో అలాంటి వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకుంటే మంచిది , అలాగే రోజా కూడా మంత్రి పదవి ఆశించింది . ఇక జగన్ ప్రభుత్వం ఏర్పడకముందే రోజా కు మంత్రి పదవి ఖాయమని , పైగా హోం మినిస్టర్ గా నియమించడం ఖాయమని వినిపించింది కట్ చేస్తే రోజా కు మంత్రి పదవి కి బదులుగా స్పీకర్ పదవి ఇవ్వనున్నట్లు వినబడుతోంది ఇదే నిజమైతే రోజా కు పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
రో
టా
లీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ వేసవి సెలవులను ఎంజాయ్ చేయడానికి ఫ్రాన్స్ వెళ్తున్నాడు. డియర్ కామ్రేడ్ చిత్రాన్ని పూర్తిచేసిన ఈ హీరో ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో హీరో చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రం లో బైక్ రేసర్ గా నటిస్తున్నాడు దాంతో చెన్నైలో బైక్ రేసింగ్ కు సంబంధించి శిక్షణ కూడా తీసుకున్నాడు.
టాలీవుడ్ P 8
డి
యర్ కామ్రేడ్ చిత్రం జూలై 26 న విడుదల అవుతుండటంతో ఈలోపు వారం రోజుల వెకేషన్ కోసం ఫ్రాన్స్ ని ఎంచుకున్నాడు విజయ్ దేవరకొండ. అక్కడికి తన కుటుంబంతో కలిసి వెళ్తున్నాడు. అయితే ఫ్రాన్స్ లో విజయ్ దేవరకొండ కు గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కోసమే విదేశాలకు వెళ్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ విదేశీ వనిత తో విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెబుతున్నప్పటికీ ఇంకా ఏదో ఏదో ఉన్నట్లుగా అర్థం అవుతోంది.
హీ
రో కం దర్శకుడు అయిన విశ్వక్ సేన్ కు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ అంటే కోపమా ! ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్లో జరుగుతున్న చర్చ ఇదే ! ఎందుకంటే తెలంగాణ ప్రాంతం నుండి హీరోగా వచ్చి సంచలనం సృష్టించిన హీరో విజయ్ దేవరకొండ . అనూహ్యంగా వరుస విజయాలతో సంచలనం సృష్టించి సడెన్ స్టార్ అయ్యాడు . విజయ్ దేవరకొండ కు ఊహించని క్రేజ్ రావడంతో నిజంగానే టాలీవుడ్ హీరోలలో కొంతమందికి నచ్చలేదు కూడా . క ఇప్పుడేమో విశ్వక్ సేన్ కూడా హీరోగా సత్తా చాటడానికి వస్తున్నాడు అందునా తెలంగాణ వాడు కావడంతో ఇప్పటికే ఒకడ్ని ఎత్తి నెత్తిన పెట్టుకున్నం మళ్ళీ ఇంకొకడా ? అంటూ ఫిలిం నగర్ లో చర్చ సాగుతోంది . ఈ విషయం విశ్వక్ సేన్ చెవిన పడటంతో నాకు నాని అన్న స్ఫూర్తి అంటూ సినిమా కోసమే పుట్టానంటున్నాడు . అయితే ఎక్కడా విజయ్ దేవరకొండ పేరు మాత్రం ఎత్తడం లేదు అంటే విజయ్ దేవరకొండ అంటే విశ్వక్ సేన్ కు కోపం అని అందుకే ఇలా వ్యాఖ్యానించి ఉంటాడని
ఇ
గుసగుసలు వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా ఫలక్ నుమా దాస్ విజయం సాధిస్తే కొంతమందికి మాత్రం నిద్దర పట్టదు . అలాగే విజయ్ దేవరకొండ – విశ్వక్ సేన్ ల మధ్య కూడా మరింత పోటీ నెలకొనడం ఖాయం
యాం
కర్ సుధీర్ ని ఆటపట్టిస్తూ నవ్వుకుంటూ సంతోషంలో మునిగి తేలుతున్నారు డీ జోడి యాంకర్ ప్రదీప్ . ఒక్క ప్రదీప్ మాత్రమే కాదు మరో యాంకర్ రష్మీ అలాగే ఆ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న డ్యాన్స్ మాస్టర్ శేఖర్ కూడా . డీ జోడీ అనే కార్యక్రమం బుల్లితెరపై సక్సెస్ అయిన విషయం తెలిసిందే . ఈ కార్యక్రమంలో సుధీర్ – రష్మీ లు రెండు గ్రూప్ ల లీడర్లుగా వ్యవహరిస్తున్నారు .
కా
గా ఆవేడుకలో విలక్షణమైన ఎంట్రీ ఇస్తూ ఆకట్టుకున్నారు సుధీర్ – రష్మీ లు . అయితే రానురాను సుధీర్ ని బకరా ని చేసి ఆడుకుంటున్నారు మిగతావాళ్ళు . ఇక ఇదంతా సరదా కోసమే అయినప్పటికీ సుధీర్ మాత్రం పెద్ద బఫున్ అయిపోతున్నాడు ఈ షోలో . ఇక ఇటీవల జరిగిన ఈ షోలో లుంగీ మీద వచ్చాడు సుధీర్ ఇంకేముంది ఆ లుంగీ తో మరింతగా ఉడికించి అవమానించారు దాంతో నవ్వుల వర్షం కురిసింది .
అ
నారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది సీనియర్ నటి తనూజ. బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ తల్లి ఈ తనూజ. ఈ సీనియర్ నటి హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది. తనూజ వయసు 75 సంవత్సరాలు. తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ముంబై లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
కా
జోల్ తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో కన్నీళ్ల పర్యంతం అయ్యింది. ఇటీవలే కాజోల్ మామ వీరు దేవగన్ మరణించిన విషయం తెలిసిందే. మామయ్య మరణంతో దుఃఖసాగరంలో ఉన్న కాజోల్ కు తల్లి కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఆమెని ఓదార్చడం అజయ్ దేవగన్ వల్ల కూడా కావడం లేదట
ఉ
య్యాలా జంపాల చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హీరో రాజ్ తరుణ్ . ఉయ్యాలా జంపాల చిత్రం తర్వాత ఈ హీరో వరుస విజయాలు సాధించాడు , అయితే ఆ తర్వాత ఈ హీరో రేసులో లేకుండాపోయాడు వరుస ప్లాప్ లతో . తాజాగా ఈ హీరో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాజ్ తరుణ్ తాజాగా తన ప్రేమ విషయం గురించి ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు .
రా
జ్ తరుణ్ లవ్ లో ఉన్నట్లు ట్వీట్ చేయడంతో అసలు రాజ్ తరుణ్ లవ్ చేస్తున్న హీరోయిన్ ఎవరు ? అన్న చర్చ సాగుతోంది . రాజ్ తరుణ్ నటించిన చిత్రాల్లో ఎక్కువగా యంగ్ హీరోయిన్స్ నటించారు పైగా ఓ ముగ్ హీరోయిన్ లతో రాజ్ తరుణ్ బాగా క్లోజ్ అనే రూమర్స్ వచ్చాయి . కట్ చేస్తే ఇప్పుడు లవ్ అంటున్నాడు కాబట్టి ఈ హీరో లవ్ చేసిన హీరోయిన్ ఎవరై ఉంటారబ్బా ? అన్న ఆసక్తి మొదలయ్యింది .
9 P టాలీవుడ్
స
ల్మాన్ ఖాన్ తో ఇప్పుడంటే నటించాను కానీ ఇకపై అతడితో నటించేది లేదు అంటూ కుండబద్దలు కొట్టి మరీ చెబుతోంది హాట్ బ్యూటీ దిశా పటాని . చీటికీ మాటికీ అందాలను ఆరబోస్తూ సంచలనం సృష్టిస్తున్న ఈ భామ తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన భారత్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది . అయితే దిశా పటాని కి అంతగా ప్రాముఖ్యత లేకపోవడం ఒక కారణం అయితే ప్రమోషన్ లలో కూడా ఎక్కడా దిశా ని
దాం
పిలవడం లేదట ! తో ఇకపై సల్మాన్ ఖాన్ చిత్రాల్లో నటించేది లేదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసింది . ఇక అందుకు కారణం కూడా చెబుతోంది సల్మాన్ ఖాన్ కు నాకు వయసు రీత్యా చాలా తేడా ఉంది అది స్క్రీన్ పైన కూడా కనిపిస్తోంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటోంది కానీ అసలు విషయం ఏంటంటే దిశా బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ వద్దని ఉంటాడు . ఈ ఇద్దరు ప్రేమ పక్షులు కదా అందుకు .
ప్ర
భాస్ నటిస్తున్న సాహో చిత్రంలో నేను నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ అది నిజం కాదు అంటూ సాహో పై వస్తున్న పుకార్లని ఖండించింది ఆర్ ఎక్స్ 100 హాట్ భామ పాయల్ రాజ్ పుత్ . ఆర్ ఎక్స్ 100 చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది . అడల్ట్ కంటెంట్ నేపథ్యంలో ఆ చిత్రంలో బోల్డ్ గా నటించి సంచలనం సృష్టించింది పాయల్ రాజ్ పుత్ . అయితే ఈ భామ తాజాగా సాహో చిత్రంలో ఐటెం సాంగ్ చేయనున్నట్లు వార్తలు
క
త్తిలాంటి భామ కత్రినా కైఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆ వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది . ఆడవాళ్ళతో సహజీవనం చేయాల్సి వస్తే కరీనా కపూర్ తో నా జీవితాన్ని పంచుకుంటానని , ఆమెతో సౌకర్యవంతంగా ఉంటుందని కామెంట్ చేసి సంచలనం సృష్టించింది . స్వలింగ సంపర్కం అనేది పాశ్చాత్య దేశాల్లో చెల్లుతుంది కానీ సాంప్రదాయాల పుట్టినిల్లు అయిన భారత్ లో మాత్రం అది చెల్లదు .
టాలీవుడ్ P 10
అ
యితే ఈమధ్య వచ్చిన చట్టాలు , తీర్పులు స్వలింగ సంపర్కానికి వెన్నుదన్నుగా నిలిచాయి . కానీ తీర్పు వేరు సాంప్రదాయం వేరు అందుకే కత్రినా కైఫ్ వ్యాఖ్యల తీవ్ర దుమారం రేపుతున్నాయి . తాజాగా ఈ భామ సల్మాన్ ఖాన్ సరసన భరత్ అనే చిత్రంలో నటించింది . ఆ సినిమా ఈనెల 5 న విడుదల అవుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేసింది . అవి ఇప్పుడు దుమారం రేపుతున్నాయి .
గుప్పుమన్నాయి , అవి పాయల్ చెవిన పడటంతో ఆ వార్తలు నిజం కాదని తేల్చి చెప్పింది . యల్ రాజ్ పుత్ కు ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ వచ్చిందంటే ఈ భామ రేంజ్ అనూహ్యంగా పెరిగినట్లే అని అనుకున్నారు కానీ సాహో లో ఐటెం సాంగ్ చేయడం లేదని చెప్పింది కాబట్టి ఇంకా ఈ భామ రేంజ్ ఎప్పుడు మారుతుందో . ప్రస్తుతానికి ఈ కుర్ర భామ ముదురు హీరోలైన వెంకటేష్ , రవితేజ ల సరసన నటిస్తోంది పాపం .
పా
Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073
EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 JUNE 2019
Email: editor@tollywoodmag.com I www.tollywood.net