TOLLYWOOD.NET MARCH 2019 | VOL 16 | ISSUE 3 | Rs.25/-
/tollywood
/tollywood
ముఖ్య కథనాలు RNI NO: APTEL/2003/10076
p
Pooja Hegde
క్కినేని నాగచైతన్య ని పెళ్లి చేసుకొని అక్కినేని ఇంటి కోడలు అయినప్పటికీ గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు సమంత . అంతేకాదు పెళ్లి కి ముందు ఇంకాస్త పద్దతిగా ఉండేది కానీ పెళ్ళయ్యాకా మరింతగా ఎక్స్ పోజ్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది . ఇప్పటికే పలుమార్లు చిట్టిపొట్టి బట్టలతో కైపెక్కించిన సమంత తాజాగా డీప్ క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చింది . జాగా సమంత చేసిన క్లీవేజ్ షోతో నెటిజన్లు షాక్ అవుతున్నారు . అక్కినేని ఇంటి కోడలు ఇలా రెచ్చిపోవడం ఏంటి ? అని ఆశ్చర్యపోతున్నారు . అలాగే కొంతమంది ఘాటు విమర్శలు కూడా చేస్తున్నారు . అయితే ఎవరు ఎంతగా విమర్శలు చేసినా సమంత మాత్రం వాటిని పట్టించుకునే పరిస్థితి లో అయితే లేదు . పెళ్లి అయ్యాక నాగచైతన్య తో కలిసి మజిలీ అనే చిత్రంలో నటించింది సమంత . ఆ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతోంది .
అ
తా
అ
మ్మాయిలు వేరుగా అబ్బాయిలు వేరుగా కబడ్డీ ఆడతారు కానీ దానికి భిన్నంగా మగాళ్లతో కబడ్డీ ఆడుతూ వాళ్ళని , చూసేవాళ్ళని పరవశింప జేయడానికి వస్తోంది హాట్ భామ పాయల్ రాజ్ పుత్ . ఆర్ ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ గా నటించి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన భామ పాయల్ రాజ్ పుత్ . ఆ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఫేమస్ అయ్యింది ఈ భామ . తాజాగా లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది ఈ హాట్ భామ . బడ్డీ ప్లేయర్ గా నటిస్తోంది అయితే తాను కబడ్డీ ఆడేది అమ్మాయిలతో కాదు సుమా ! అబ్బాయిలతో కలిసి అందునా అయిదుగురు అబ్బాయిలతో కలిసి కబడ్డీ ఆడుతుంది . అందమైన అమ్మాయితో కబడ్డీ ఆడటం అంటే కుర్రాళ్లకు మస్తు మజా ఎందుకంటే …….. ఆ క్రీడలో కౌగిలింతలు , టచ్ లు ఉంటాయి మరి . అసలే హాట్ భామ ఆపై కబడ్డీ క్రీడ అంటే సరసమైన కబడ్డీ ఆటగా చూపిస్తాడా ? లేక సీరియస్ గా సాగే కబడ్డీ గా చూపిస్తాడా దర్శకుడు అన్నది తేలాలి .
క
“START BY DOING WHAT’S NECESSARY; THEN DO WHAT’S POSSIBLE; AND SUDDENLY YOU ARE DOING THE IMPOSSIBLE.”
Murali Mohan Ravi
Credits:
Editor in Chief Executive Editor Associate Editor Graphic & Web Designer/Developer Content Editor Publication Consultant Distributed By
: : : : : : :
Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud Raghurama Raju Kalidindi Murthy
Follow Us On :
పా Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 MARCH 2019
కిస్థాన్ హీరోయిన్ మహీరాఖాన్ భారత్ ని తప్పుపడుతోంది . పాక్ లో సర్జికల్ స్ట్రైక్స్ 2 జరిపి భారత్ పెద్ద తప్పు చేసిందని , దీనివల్ల భారత్ – పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని , పాక్ ని రెచ్చగొట్టి యుద్దానికి కాలు దువ్విందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది మహీరాఖాన్ . షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ” రాయిస్ ” చిత్రంలో హీరోయిన్ గా నటించింది మహీరాఖాన్ . లీవుడ్ చిత్రంలో నటించిన ఈ భామ పాక్ జాతీయురాలు దాంతో తన దేశానికి వత్తాసుగా మాట్లాడుతోంది . పాకిస్థాన్ కు చెందిన
బా
భామ కాబట్టి వాళ్ళ దేశాన్ని సపోర్ట్ చేయడంలో తప్పు లేదు కానీ భారత్ లో అడ్డగోలుగా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తూ సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకుంటున్న ఉగ్ర వాదులను ఏమి అనడం లేదు , అలాగే ఉగ్రవాదులకు వత్తాసు పలుకుతున్న పాక్ ప్రభుత్వాన్ని కానీ , సైన్యాన్ని కానీ పల్లెత్తు మాట అనడం లేదు మహీరాఖాన్ . ఇలాంటి వాళ్ళని మన దేశానికి తీసుకొచ్చి డబ్బులిచ్చి , నటించడానికి అవకాశాలిచ్చి పెద్ద తప్పు చేస్తున్నారు బాలీవుడ్ దర్శక నిర్మాతలు .
ప
వన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఆంధ్రప్రదేష్ ముఖ్యమంత్రి అవుతాడు గెలవకపోతే సీఎం మొగుడౌతాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని గతకొంత కాలంగా టార్గెట్ చేస్తున్న వర్మ తాజాగా చేసిన పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది . ద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని వాడుకొని , వెన్నుపోటు పొడిచాడని అందుకే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కు ముందుపోటు పొడవడానికి సిద్ధమయ్యాడని ట్వీట్ చేసాడు . అంతేకాదు బ్రహ్మం గారు నాకు చెవిలో చెప్పాడు . గెలిస్తే పవన్ సీఎం అవుతాడు
చం
గెలవకపోతే గెలిచిన ముఖ్యమంత్రికి మొగుడు అవుతాడని తధాస్తు అంటూ ట్వీట్ చేసి రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాడు. మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉన్నందున రాజకీయ సందడి నెలకొంది ఏపీలో .
క
న్ను గీటుతూ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భామ ప్రియా ప్రకాష్ వారియర్ , అయితే ఆ భామ నటించే సినిమాలలో ఇకపై నేను నటించేది లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రియా ప్రకాష్ వారియర్ తో నటించిన భామ నూరిన్ షరీఫ్ . ఓరు ఆధార్ లవ్అనే మలయాళ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ , నూరిన్ కలిసి నటించారు . అయితే ఆ మలయాళ సినిమాలో మొదట హీరోయిన్ గా అనుకుంది ప్రియా ని కాదట ! రిన్ షరీఫ్ నట ! అవును అయితే ప్రియా ప్రకాష్ వారియర్ కన్ను గీటే వీడియో
నూ
వైరల్ గా మారడం ప్రియా ప్రకాష్ వారియర్ కు దేశ వ్యాప్తంగా క్రేజ్ రావడంతో కథని మార్చేసి నూరిన్ పాత్రని మార్చేసారట దాంతో మెయిన్ హీరోయిన్ కాస్త సైడ్ అయ్యింది , సైడ్ కాస్త మెయిన్ హీరోయిన్ అయ్యింది . అందుకే నేను ఇకపై ప్రియా నటించే చిత్రాల్లో నటించను అని తేల్చి చెప్పింది నూరిన్ .
3 P టాలీవుడ్
ఘా
జి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సంకల్ప్ రెడ్డి తాజాగా మరోసారి ప్రయోగానికి సిద్ధం అవుతున్నాడు . ఘాజి చిత్రంతో సంచలనం సృష్టించాడు సంకల్ప్ రెడ్డి , ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా పొందింది . ఘాజి ఇచ్చిన స్పూర్తితో అంతరిక్షం అనే చిత్రం చేసాడు సంకల్ప్ అయితే ఆ ప్రయోగం బెడిసి కొట్టింది పాపం దాంతో దిమ్మతిరిగింది .
అ
యితే అంతరిక్షం ప్లాప్ అయినప్పటికీ మరో ప్రయోగం చేయడానికే సిద్దమయ్యాడు సంకల్ప్ రెడ్డి . అంటార్కిటికా నేపథ్యంలో మరో ప్రయోగం చేయనున్నాడట . అయితే ఇది వర్కౌట్ అయితేనే దర్శకుడిగా తన పరిధి పెరుగుతుంది లేదంటే సంకల్ప్ రెడ్డి కెరీర్ అగమ్య గోచరంగా మారడం ఖాయం .
మూ
వీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా గత ఎన్నికల్లో పోటీ లేకుండా ఎన్నికయ్యాడు , అయితే ఈసారి మాత్రం సీనియర్ నటుడు నరేష్ తో శివాజీరాజా కు పోటీ తప్పకపోవచ్చు అని వినబడుతోంది . మార్చి 10 న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల వేడి రాజుకుంది . గతంలో కూడా సాధారణ ఎన్నికలను తలపించింది మా ఎన్నికలు . వాజీరాజా మా కార్యవర్గంలో పుష్కర కాలానికి పైగా వివిధ హోదాలలో పనిచేసాడు
శి
, అంతేకాదు తన కార్యదీక్షత ఎలాంటిదో నిరూపించుకున్నాడు కూడా . అయితే గత ఏడాది మాత్రం శివాజీరాజా కు అలాగే సీనియర్ నటుడు నరేష్ కు విబేధాలు వచ్చాయి దాంతో రచ్చ రచ్చ అయ్యింది . అందుకే నరేష్ కూడా అధ్యక్షుడిగా పోటీ చేయాలనీ భావిస్తున్నాడు . నరేష్ కూడా పోటీ కి వస్తే తప్పకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికలు తప్పవు . ఎన్నికలు జరిగితే మళ్ళీ అందరి మెప్పు పొందుతాడా ? శివాజీరాజా అధ్యక్షుడి గా గెలుస్తాడా ? చూడాలి .
హీ
రో నాని ని చిరంజీవి ఫ్యాన్స్ తిడుతున్నారు , నాని పై చిరంజీవి ఫ్యాన్స్ కి కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ……. గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ని పెట్టుకోవడమే ! నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది కాగా ఆ చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు అదే మెగా ఫ్యాన్స్ కు కోపం రావడానికి కారణం అయ్యింది . గ్ లీడర్ అంటే చిరంజీవి ఒక్కడే అంతేకాని నాని లాంటి వాళ్ళు కాదు
గ్యాం
టాలీవుడ్ P 4
అంటూ నాని సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ పెద్ద ఉద్యమం లేవదీస్తున్నారు . సోషల్ మీడియాలో పాపం నాని ని టార్గెట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ గోల గోల చేస్తున్నారు . గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ చిరంజీవి లేదంటే చరణ్ మాత్రమే ఉపయోగించాలని భావిస్తున్నారు మెగా ఫ్యాన్స్ అయితే నాని ఆ టైటిల్ పెట్టుకోవడంతో ఈ తలనొప్పి వ్యవహారం వచ్చిపడింది . ఈ గొడవ సద్దుమణుగుతుందా ? లేక ఇంకా పెద్దది అవుతుందా ? చూడాలి .
జూ
మిన్ వాళ్ళు పవన్ కళ్యాణ్ ని పొగుడుతూనే పవన్ కళ్యాణ్ ని అదేపనిగా తిడుతున్న కత్తి మహేష్ కు ఫుల్లుగా సపోర్ట్ చేస్తున్నారు దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అయోమయంలో ఉన్నారు . ఒరేయ్ ……. వీడు మనకు సపోర్ట్ చేసున్నాడా ? లేక తిడుతున్నాడా ? అర్ధం కావడం లేదురా ! అంటూ షాక్ అవుతున్నారు జూమిన్ వాడిపై ఆగ్రహం వ్యక్తం
ప
చేస్తున్నారు . వన్ కళ్యాణ్ ని మొదటి నుండి పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాడు కత్తి మహేష్ . కత్తి అంటేనే వివాదాస్పదం అన్న విషయం తెలిసిందే . పవన్ కళ్యాణ్ అన్నా ….. మెగా కుటుంబం అన్నా కత్తి కి ఎక్కడో కాలుద్ది అందుకే పదునైన విమర్శలు చేస్తుంటాడు . అలాంటిది ఒకవైపు పవన్ కళ్యాణ్ ని సమర్థిస్తూనే మరోవైపు పవన్ కళ్యాణ్
ఎ
న్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ప్లాప్ అయ్యాయి దాంతో క్రిష్ పరిస్థితి డోలాయమానంలో పడింది . బాలీవుడ్ లో చేసిన మణికర్ణిక వివాదాన్ని రాజేసి ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది అయితే దాని సంగతి పక్కన పెడితే ఎన్టీఆర్ కథానాయకుడు ఆడొచ్చు అని అనుకుంటే అది డిజాస్టర్ అయ్యింది . దాంతో షాక్ తిన్న క్రిష్ ఎన్టీఆర్ మహానాయకుడు కు కొన్ని రిపేర్లు చేసారు కానీ ఇది ఇంకా దారుణం .
మొ
దటి పార్ట్ కంటే రెండో పార్ట్ ఇంకా డిజాస్టర్ అయ్యింది . దాంతో క్రిష్ తదుపరి సినిమా ఏంటి ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది . క్రిష్ తో పలువురు హీరోలు సినిమాలు చేయాలనీ ఆశపడ్డారు కానీ రెండు నెలల కాలంలో మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి దాంతో క్రిష్ పరిస్థితి నిజంగా డోలాయమానంలో పడింది . ఈ దర్శకుడితో సినిమా చేయడానికి అంత తొందరగా ఏ హీరో కూడా ముందుకు రాడు ఎందుకంటే సక్సెస్ మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది కానీ వ్యక్తిగత పరిచయాలు కాదు .
అ
ఎ న్టీఆర్ బయోపిక్ చేద్దామనే ఆలోచన బాలయ్యకు ఇచ్చింది విష్ణు ఇందూరి . రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు , నటుడు మురళీమోహన్ బంధువు అయిన విష్ణు ఎన్టీఆర్ బయోపిక్ తో షాక్ అయ్యాడు , అది ఇంకా మరిచిపోకముందే మరో బయోపిక్ కు శ్రీకారం చుడుతున్నాడు . తమిళనాట ప్రభంజనం సృష్టించిన అమ్మ జయలలిత బయోపిక్ చేయాలనే ఆలోచన చేస్తున్నాడు ఈ విష్ణు . యితే జయలలిత బయోపిక్ ని ఇప్పటికే ఇద్దరు ముగ్గరు ప్రకటించారు కూడా అందులో నిత్యామీనన్ జయలలిత గా నటిస్తున్న బయోపిక్ ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటోంది అయినప్పటికీ విష్ణు జయలలిత బయోపిక్ చేయాలనే ఆలోచనతో ”తలైవి ” అన్న టైటిల్ రిజిస్టర్ చేయించాడు . అయితే ఎన్టీఆర్ కథానాయకుడు కానీ ఎన్టీఆర్ మహానాయకుడు కానీ ఘోర పరాజయం పొందిన ఈ సమయంలో
ల్లరి నరేష్ సక్సెస్ కోసం ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నాడు పాపం . ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరో ఎవరయ్యా అంటే టక్కున చెప్పే పేరు అల్లరి నరేష్ . అయితే గత ఆరేళ్లుగా అల్లరి నరేష్ కు హిట్ అనేదే లేకుండాపోయింది . చేస్తున్న చిత్రాలన్నీ ఘోర పరాజయాలు అందుకుంటుండటంతో ఈ హీరోతో సినిమాలు చేయడానికి జంకుతున్నారు దర్శక నిర్మాతలు దాంతో అల్లరి నరేష్ కు సినిమాలు లేకుండాపోయాయి . స్తుతం మహేష్ బాబు మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు అల్లరి నరేష్ . ఆ సినిమా వేసవిలో రిలీజ్ కానుంది . ఇక తాజాగా సత్తిబాబు దర్శకత్వంలో సీరియస్ గా సాగే చిత్రంలో నటించడానికి అంగీకరించాడట ఈ హీరో . సత్తిబాబు తో అల్లరి నరేష్ చేసిన సినిమాలు హిట్ కావడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు ఉండొచ్చు . సక్సెస్ కోసం అహర్షలు కష్టపడుతున్న ఈ హీరో ఇప్పుడు రూట్ మార్చాడు , మరి ఇప్పుడైనా హిట్ కొడతాడా ? చూడాలి .
ప్ర
అ
మళ్ళీ జయలలిత బయోపిక్ ఆలోచన ఎలా చేస్తున్నాడో అన్న చర్చ మొదలయ్యింది . జయలలిత జీవితంలో ఒక సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే వాటిని సరిగ్గా తీయగలిగితే పెద్ద హిట్ అవ్వడం ఖాయం లేదంటే ఎన్టీఆర్ బయోపిక్ లాగే అవ్వడం ఖాయం .
ఎ
ఫ్ 2 తో సంచలన విజయం సాధించిన దర్శకులు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబు తో చేయాలనీ అనుకున్నాడు అయితే ఇప్పుడే మహేష్ బాబు డేట్స్ ఇచ్చేలా కనిపించడం లేదట ఎందుకంటే మహర్షి రీ షూట్ ఉంది ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ కావాలి , వేసవిలో తన కుటుంబంతో కలిసి మళ్ళీ ఫారిన్ వెళ్ళాలి ఇది మహేష్ షెడ్యూల్ , ఆ తర్వాతే మహేష్ డేట్స్ ఇచ్చేది . అందుకే అనిల్ ని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడట మహేష్ . తో అప్పటివరకు మహేష్ కోసం ఎదురు చూసే కంటే ఈలోపు ఓ కథ రెడీ చేసుకొని వీలయితే సినిమా కూడా తీసెయ్యాలన్న ఉత్సాహంతో ఉన్నాడట అనిల్ రావిపూడి . లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ రెడీ చేసుకుంటున్నాడట ప్రస్తుతం . మహేష్ వెంటనే డేట్స్ ఇస్తే మహేష్ తో సినిమా ఉంటుంది లేకపోతే హీరోయిన్ ఓరియెంటెడ్ కథ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు అనిల్ రావిపూడి .
దాం
ఎ
న్టీఆర్ మహానాయకుడు చిత్రం ఈనెల 22న విడుదలైన విషయం తెలిసిందే . అయితే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ప్లాప్ అవడంతో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంపై పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి దాంతో ఓపెనింగ్స్ దారుణంగా పడిపోయాయి . ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో మూడున్నర కోట్లు వసూల్ చేయడం అంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు . న్టీఆర్ బయోపిక్ అని తీస్తే అది ఇంతటి దారుణమైన ఫలితాన్ని ఇవ్వడంతో ఆ చిత్ర బృందానికి మింగుడు పడటం లేదు . ఇక ఈ సినిమాని కొన్న బయ్యర్లు అయితే దారుణంగా నష్టపోయారు . దాంతో బాలయ్య ఇంటి ముందు బయోపిక్ బయ్యర్లు ధర్నా చేయడం గ్యారెంటీ అని తెలుస్తోంది . ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం కనీసం 20 కోట్ల షేర్ రాబట్టింది , కానీ ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం మాత్రం 5 కోట్ల షేర్ వస్తే
ఎ
పెద్ద గొప్ప అన్నటుగా ఉంది పరిస్థితి . ఎన్టీఆర్ చరిత్ర ని చాటి చెబుదామని తీసిన సినిమా ఇంత దారుణంగా దెబ్బ తీస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు .
5 P టాలీవుడ్
నా
కిం
గ్ నాగార్జున ఆక్ట్ ఫైబర్ పై కేసు పెట్టాడు . నాగార్జునకు ఆక్ట్ ఫైబర్‌కు సంబంధం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఇంటర్నెట్ సంస్థ అయిన ఆక్ట్ ఫైబర్ తాజాగా తన లోగో ని రిలీజ్ చేయడమే ! ఆ లోగో అచ్చం అన్నపూర్ణ స్టూడియోస్ లోగో లాగా ఉండటంతో ఖంగుతిన్న నాగార్జున ఆ లోగో పై ఆక్ట్ ఫైబర్ పై కేసు వేసాడు . ఆక్ట్ ఫైబర్ కు ఇంతకుముందు లోగో మరోలా ఉండేది కానీ తాజా లోగో మాత్రం అన్నపూర్ణ బ్రాండ్ తో ఉండటంతో నాగార్జున ఫైర్ అవుతున్నాడు .
గార్జున హీరో గానే కాకుండా మంచి వ్యాపారవేత్త అన్న విషయం తెలిసిందే . ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిజినెస్ వ్యవహారాలు కూడా చూస్తున్న విషయం తెలిసిందే . ఇక సినిమాల విషయానికి వస్తే మన్మధుడు 2 కోసం రెడీ అవుతున్నాడు నాగార్జున .
‘ ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తీ – డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్ లో మరో సినిమా రూపొందనుంది. కార్తీ 19 వ సినిమా గా రూపొందుతున్న ఈ చిత్రంలో గీత గోవిందం ఫేమ్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతం సూర్య తో ‘ఎన్ జీ కె‘ నిర్మిస్తున్న ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘రెమో‘ ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చ్ రెండవ లో షూటింగ్ ప్రారంభం కానుంది. ర్తీ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రానికి నిర్మాతలు – ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
కా
బా
నం
దమూరి కళ్యాణ్ రామ్ వెబ్ సిరీస్ లు నిర్మించడానికి రెడీ అవుతున్నాడు . ఇప్పటికే హీరోగా నిర్మాతగా తన ప్రత్యేకత నిరూపించుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా వెబ్ సిరీస్ లను కూడా నిర్మించాలని డిసైడ్ అయ్యాడట ! ఈ విషయాన్నీ స్వయంగా నందమూరి కళ్యాణ్ రామ్ వెల్లడించడం విశేషం . ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణపాత్రలో మెప్పించిన కళ్యాణ్ రామ్ తాజాగా 118 అనే విభిన్న కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు . సినిమా మార్చి 1న విడుదల కానున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చాడు కళ్యాణ్ రామ్ . ఇక 118 చిత్రం పట్ల చాలా నమ్మకంగా ఉన్నాడు కళ్యాణ్ రామ్ . సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంతో తప్పకుండా హిట్ కొడతానన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడు . ఇక బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేకపోవడంతో బాక్సాఫీస్ అంతా బోసిపోయింది . సక్సెస్ లు లేక కళావిహీనంగా మారింది బాక్సాఫీస్ ,మరి ఆ లోటు ని కళ్యాణ్ రామ్ భర్తీ చేస్తాడేమో చూడాలి .
ఆ
టాలీవుడ్ P 6
లీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పై చీటింగ్ కేసు నమోదు అయ్యింది . న్యూ ఢిల్లీ లో ఓ కార్యక్రమంలో పాల్గొంటానని హామీ ఇవ్వడంతో 37 లక్షలు చెల్లించారట నిర్వాహకులు , అయితే గత ఏడాది సెప్టెంబర్ 30 న హాజరు కావాల్సి ఉన్నప్పటికీ సకాలంలో హాజరుకాకపోగా వస్తున్నాను , వస్తున్నాను అంటూ మోసం చేసిందని అందుకే ఆమెపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆశ్రయించడంతో ప్రాథమిక సాక్ష్యాలను
ఆధారంగా చేసుకొని సోనాక్షి పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసారు పోలీసులు . నాక్షి సిన్హా తో పాటుగా మరో నలుగురిపై కేసు నమోదు చేసారు పోలీసులు . డబ్బులు తీసుకొని ప్రోగ్రాంకు హాజరుకాకుండా ఎగ్గొట్టింది , అయితే ఇలాంటి కేసులన్నీ ఏదో ఒక రాజీ మార్గంలో సర్దుబాటు అవుతాయి . సోనాక్షి తిరిగి డబ్బులిస్తే కేసు ని ఉపసంహరించుకుంటారు . లేకపోతే కోర్టు లో తేలాల్సిందే .
సో
క
న్నడ నటి విజయలక్ష్మి ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతోంది . అంతేకాదు ఒకవైపు ఆర్ధిక ఇబ్బందులు మరోవైపు అనారోగ్యంతో బాధపడుతోంది . కన్నడ చిత్రాల్లో నటించిన విజయలక్ష్మి కెరీర్ అనుకున్న స్థాయిలో ఊపందుకోకపోవడంతో సీరియల్ లలో కూడా నటించడానికి సిద్ధమైంది . పలు సీరియల్ లలో నటించింది కూడా . అయితే ఇటీవలే విజయలక్ష్మి తల్లి ఆసుపత్రిలో చేరగా పెద్ద మొత్తంలో వైద్యానికి ఖర్చు చేయాల్సి వచ్చిందట .
హా
ట్ భామ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ హీరోగా పరిచయం కానున్నాడు . రేపు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అమన్హీరోగా పరిచయం కానున్న సినిమా అతిరథ మహారథుల సమక్షంలో ప్రారంభం కానుంది . సినిమా రంగం అంటేనే వారసుల రాజ్యం అయితే ఈ రాజ్యంలోకి హీరోయిన్ ల తమ్ముళ్లు వచ్చింది తక్కువ ఒకవేళ ఒకరిద్దరు వచ్చినా నిలదొక్కుకున్న దాఖలాలు
అయితే లేవు . ల్లీ భామ అయిన రకుల్ ప్రీత్ సింగ్ కు టాలీవుడ్ లో అంతగా సినిమాలు లేకుండాపోయాయి ప్రస్తుతం . స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ భామ ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటిస్తోంది . ఇక రేపు తన తమ్ముడ్ని హీరోగా టాలీవుడ్ లో దింపుతోంది . దాసరి లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ చిత్రంతో అమన్ హీరోగా సక్సెస్ సాధిస్డా తా చూడాలి .
ఢి
ఆ
బాధ నుండి తేరుకోకముందే విజయలక్ష్మి కి బిపి , షుగర్ లు ఎక్కువైపోయి అనారోగ్యం దరి చేరింది . అనారోగ్యం మరీ ముదరడంతో బెంగుళూర్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది . అయితే విజయలక్ష్మి వైద్యానికి డబ్బులు లేవట దాంతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాం , సినిమా రంగంవాళ్ళు కానీ టివి రంగం వాళ్ళు కానీ మా అక్కని ఆదుకోండి అంటూ వేడుకుంటోంది విజయలక్ష్మి చెల్లెలు .
ఎం ద గ్గుబాటి రానా కు 30 లక్షల కమీషన్ ఇస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ . రానా కు ఎన్టీఆర్ కమీషన్ ఇవ్వడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? తాజాగా ఎన్టీఆర్ ఆప్పీ ఫిజ్ యాడ్ కి ఒప్పుకున్న విషయం తెలిసిందే . ఆ యాడ్ కోసం ఎన్టీఆర్ ఏకంగా 3 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట ! దాంతో 30 లక్షలు రానా కు కమీషన్ గా ఇస్తున్నాడు .
దుకంటే ఆ యాడ్ వచ్చింది రానా వల్ల , రానా మంచి బిజినెస్ మెన్ అన్న విషయం తెలిసిందే . రానా నటుడు కాకముందే బిజినెస్ స్టార్ట్ చేసాడు ఆ తర్వాతే సినిమాల్లోకి వచ్చాడు . పక్కా బిజినెస్ మెన్ అన్నమాట . రానా కు సంబందించిన సంస్థ ద్వారా ఆప్పీ ఫిజ్ యాడ్ వచ్చింది అందుకే ఇలా . ఎన్టీఆర్ తాజాగా ఆప్పీ ఫిజ్ యాడ్ చేసాడు . బాలీవుడ్ లో సల్మాన్ చేయగా సౌత్ లో ఎన్టీఆర్ అన్నమాట .
టా
లీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాపై వస్తున్న వార్తల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడట దాంతో హుటాహుటిన ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు మహర్షి సినిమా ఏప్రిల్ 25 న రిలీజ్ అవుతోంది , ఆలస్యం అయ్యే ప్రసక్తి లేదు అంటూ . అసలు విషయం ఏంటంటే మహర్షి చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదాపడుతూ ఏప్రిల్ 25 అని డేట్ ప్రకటించిన విషయం తెలిసిందే . యితే ఓ మూడు నాలుగు రోజలుగా మళ్ళీ మహర్షి వాయిదాపడింది అని వార్తలు
అ
వచ్చాయి , అవి మహేష్ చెవిన పడటంతో సీరియస్ అయ్యాడట ! మహర్షి సినిమా ఏప్రిల్ 25 న రావాల్సిందే అని గట్టిగా చెప్పాడట . ఏప్రిల్ 25 అంటే ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి రిలీజ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది అంటూ ప్రశ్నించాడట . ఇంకా 55 రోజులకు పైగా సమయం ఉంది కాబట్టి పెండింగ్ పనులన్నీ పూర్తిచేయండి అని ఆదేశాలు జారీ చేసాడట మహేష్ . అందుకే ఏప్రిల్ 25 నేరిలీజ్ అంటూ ప్రెస్ నోట్ పంపారు .
7 P టాలీవుడ్
పూ
జా హెగ్డే ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో ఏది కూడా కమర్షియల్ హిట్ లేదు , ఒక్క బ్లాక్ బస్టర్ లేదు అయినా హీరోలు , దర్శకులు ఆ భామ వెంట పడుతున్నారు దాంతో ఆ భామ ప్రత్యేకత ఏంటమ్మా ? అనే ఆలోచనలో పడుతున్నారు సినిమా అభిమానులు . తెలుగులో ఒక లైలా కోసం , ముకుంద , దువ్వాడ జగన్నాథం , అరవింద సమేత , సాక్ష్యం , మొహంజదారో చిత్రాల్లో నటించగా అన్ని కూడా ప్లాప్ అయ్యాయి .
దు
వ్వాడ జగన్నాథం , అరవింద సమేత మాత్రం ఫరవాలేదన్పించాయి కానీ ఈ భామకు మాత్రం అవకాశాలు మాత్రం తన్నుకుంటూ వస్తున్నాయి . తాజాగా మహేష్ బాబు తో మహర్షి చిత్రంలో నటిస్తుండగా ప్రభాస్ తో సాహో చిత్రంలో నటిస్తోంది . ఇక ఇప్పుడేమో మళ్ళీ అల్లు అర్జున్ సినిమాలో ఎంపిక చేసాడు దర్శకుడు త్రివిక్రమ్ . ఇంతకుముందు అరవింద సమేత చిత్రంలో పూజా హెగ్డే కు ఛాన్స్ ఇచ్చాడు త్రివిక్రమ్ ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు అయినప్పటికీ తాజాగా అల్లు అర్జున్ సరసన ఎంపిక చేసాడు ఏంటో !
క
మెడియన్ లు హీరోలుగా నటించిన సందర్భాలు కోకొల్లలు అయితే కమెడియన్ లు హీరోలుగా రాణించిన సందర్భాలు అయితే మాత్రం లేవు . కొంతమంది హీరోలుగా నటించడానికి ఆసక్తి చూపించి కెరీర్ నాశనం చేసుకున్నారు కూడా . ఇప్పటికే పలువురు కమెడియన్ లు హీరోలుగా నటించగా వాళ్ళ సరసన చేరాడు మహేష్ అనే హాస్య నటుడు . జబర్దస్త్ తో ఎక్కువగా ఫేమస్ అయిన మహేష్ పలు చిత్రాల్లో నటించాడు అయితే రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో ఎక్కువగా గుర్తింపు పొందాడు .
తా
జాగా మహేష్ నటించిన ” నేను నా నాగార్జున ” అనే టైటిల్ ని ప్రకటించడం విశేషం . కింగ్ నాగార్జున ఇమేజ్ ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది ఎందుకంటే టైటిల్ లో నాగార్జున పేరు ఉంది అలాగే శివ చిత్రంలోని సైకిల్ చైన్ సింబల్ కూడా ఉంది . మహేష్ హాస్య నటుడిగా బుల్లితెర మీద అలాగే వెండితెర మీద బాగానే సక్సెస్ అయ్యాడు , ఇక హీరోగా సక్సెస్ అవుతాడా ? లేదా ఈ సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు .
హీ
రో డాక్టర్ రాజశేఖర్ సోదరుడిపై దాడి జరిగింది . దాంతో గాయాల పాలైన రాజశేఖర్ సోదరుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు . ఫిబ్రవరి 3 న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ తమ్ముడు గుణశేఖర్ కాగా గతకొంత కాలంగా డైమండ్స్ అండ్ జువెల్లర్స్ షాప్ నిర్వహిస్తున్నాడు . అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడి బంధువు అయిన కౌశిక్ రెడ్డి గుణ షాప్ ముందు తన కారుని పార్క్ చేసి పక్కనే ఉన్న పబ్ కి
చా వెళ్ళాడు .
లా సమయం తర్వాత వచ్చిన కౌశిక్ రెడ్డి ని తన షాప్ ముందు కారు పెట్టి ఎందుకు వెళ్లావని అడగడంతో సహనం కోల్పోయిన కౌశిక్ రెడ్డి గుణశేఖర్ పై దాడి చేసాడు . దాడిలో గాయపడిన గుణశేఖర్ ఆసుపత్రిలో చేరాడు . ఈ విషయం రాజశేఖర్ – జీవితలకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించి కౌశిక్ రెడ్డి పై ఫిర్యాదు చేసారు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .
రా టాలీవుడ్ P 8
నా కు అనారోగ్యం అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి . రానా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని అలాగే కిడ్నీ ని తొలగించి మరో కిడ్నీ ని పెట్టబోతున్నారంటూ ఊహాగానాలు వస్తున్నాయి అయితే అనారోగ్య సమస్య ఉంది కానీ కిడ్నీ ని తీసేసేంత సమస్య లేనట్లు తెలుస్తోంది . ఇప్పటికే కంటి సమస్యతో బాధపడుతున్న రానా కు ఇప్పుడు కిడ్నీ రూపంలో మరో సమస్య వచ్చి పడింది .
అ
యితే కిడ్నీ ని తీసేసి మరో కిడ్నీ ని పెట్టే పెద్ద సమస్య అయితే లేదట ! డాక్టర్ల సలహాలు , సూచనల మేరకు తగిన చికిత్స కూడా తీసుకుంటున్నాడు రానా . బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రానా టాలీవుడ్ చిత్రాల్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా నటిస్తున్నాడు .
పా
క్ ఆక్రమిత కాశ్మీర్ లోకి చొరబడి మరీ ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టిన భారత వాయుసేన కు జేజేలు పలుకుతోంది యావత్ భారతం . ఇక సినిమా స్టార్స్ అయితే భారత సైనికుల పోరాట స్ఫూర్తికి సెల్యూట్ అంటూ ఉద్వేగానికి లోనౌతున్నారు . సరిగ్గా 12 రోజుల కిందట పుల్వామాలో భారత సైనికులను 40 మందికి పైగా పొట్టన పెట్టుకున్నారు పాక్ తీవ్రవాదులు . త్మాహుతి దాడి చేయడంతో భారత సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోగా , పెద్ద సంఖ్యలో
ఆ
క్షతగాత్రులయ్యారు . దాంతో ప్రతీకార దాడి చేయాలనీ తపించిపోతున్న భారత సైనికులకు మంచి అవకాశం చిక్కింది . పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో చొరబడి కేవలం 29 నిమిషాల వ్యవధిలోనే లక్ష్యాలను ఛేదించి ఉగ్ర మూకలను మట్టుబెట్టారు . దాంతో సినిమా స్టార్ జేజేలు పలుకుతున్నారు . ఎన్టీఆర్ , రామ్ చరణ్ , మోహన్ బాబు , రాజమౌళి , అఖిల్ , లతో పాటుగా దేశ వ్యాప్తంగా యువత సంబరాలు చేసుకుంటున్నారు .
రౌ
డీ అంటే నేనే ….. నేనంటేనే రౌడీ అని అంటున్నాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ . పెళ్లిచూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలతో అనూహ్యమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ . దాంతో రౌడీ అనే బ్రాండ్ తో బట్టల అమ్మకాలు కూడా సాగిస్తున్నాడు విజయ్ దేవరకొండ . అయితే కర్ణాటకలో కూడా రౌడీ అనే బ్రాండ్ తో చొక్కాలు అమ్ముతున్నారన్న విషయం తెలుసుకుని షాక్
90
వ దశకంలో టాలీవుడ్ లో అలాగే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన భామ దివ్యభారతి . అయితే 1993 ఏప్రిల్ 5 న 19 వ ఏటనే అర్దాంతరంగా దివ్యభారతి చనిపోయింది దాంతో ఆమె మరణంపై పలు అనుమానాలు నెలకొన్నాయి . మద్యం మత్తులో జారిపడిందని , కాదు కాదు ఆమెని చంపేశారని , ఆత్మహత్య చేసుకుందని ఇలా రకరకాల కథనాలు వినిపించాయి . యితే తాజాగా దివ్యభారతి మరణం పట్ల స్పందించాడు ఆమె తండ్రి . దివ్యభారతి
అ
ఇం
అయ్యాడు ఈ హీరో . కేముంది రౌడీ బ్రాండ్ అనేది నాకు మాత్రమే సొంతం , నేను మాత్రమే దాన్ని వాడుకోవాలని కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నాడు . కోర్టు కూడా విజయ్ దేవరకొండకు మద్దతుగా నిలిచింది . రౌడీ అనే బ్రాండ్ తో ప్రస్తుతానికి అమ్మకాలు సాగించ వద్దని బెంగుళూర్ వాళ్ళని ఆదేశించింది . అయితే తుది తీర్పు మాత్రం మార్చిలో వెలువడనుంది .
మరణం పట్ల ఎలాంటి అనుమానాలు లేవని , బిల్డింగ్ పై నుండి జారిపడటం వల్లే చనిపోయిందని ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకున్నాడు ఓం ప్రకాష్ భారతి . ఆరోజు నీతా లుల్లా తో పాటు ఆమె భర్త కూడా వచ్చాడని మద్యం తాగారని ఆ సమయంలో మా బాల్కనీ కి గ్రిల్ లేకపోవడంతో జారి కిందపడిందని అంతేకాని మరో రకమైన విషాదం కాదు అంటూ వివరించాడు దివ్యభారతి తండ్రి ఓం ప్రకాష్ భారతి . తెలుగులో చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ తదితర హీరోలతో నటించింది దివ్యభారతి .
ఎ
న్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకున్న దర్శకులు తేజ రెండు భాగాలు కూడా డిజాస్టర్ లు కావడంతో హమ్మయ్య ! అని ఊపిరి పీల్చుకున్నాడు . ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు ప్లాప్ అయితే తేజసంతోషపడటం ఏంటి ? అని అనుకుంటున్నారా ? అసలు ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకులు తేజ నే ! అయితే బాలయ్య తో కొన్ని విషయాల పట్ల విబేధాలు వచ్చాయి దాంతో నేను అనుకున్నట్లుగా ఎన్టీఆర్ బయోపిక్ రావడం కష్టం కాబట్టి తప్పుకోవడమే బెటర్ అని భావించిన తేజ ఆ
సినిమా నుండి తప్పుకున్నాడు . జ తప్పుకోవడంతో తీవ్ర తర్జన భర్జన అనంతరం క్రిష్ వచ్చి చేరాడు , ఇంకేముంది సినిమాపై అంచనాలు పెరిగాయి కానీ ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు డిజాస్టర్ అయ్యాయి . క్రిష్ పరువు పోయింది , తేజ ఈ సినిమా నుండి తప్పుకొని మంచి పనే చేసాడు అన్నది తేలింది మొత్తానికి దాంతో తేజ సంతోషంగా ఉన్నాడట పెద్ద డిజాస్టర్ నుండి తప్పుకున్నందుకు .
తే
9 P టాలీవుడ్
డీ
ప్ క్లీవేజ్ షోతో కుర్రకారు మతి పోగొడుతోంది బ్రూనా అబ్దుల్లా . మోడల్ గా ఐటెం గర్ల్ గా సత్తా చాటుతున్న ఈ భామ తాజాగా డీప్ గా ఎద అందాలు బయట పడేలా ఇచ్చిన ఫోజు తో యువత గుండె జారి గల్లంతవుతోంది . తాజాగా ఈ భామ క్లీవేజ్ షో పిక్స్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తోంది .
అ
సలే అందమైన భామల అందాలు చూడాలని తహతహ లాడే కుర్రాళ్ళు ఆగుతారా ఈ అమ్మడిని బాగానే ఫాలో అవుతున్నారు బ్రూనా అబ్దుల్లాఅందాలను ఆస్వాదిస్తున్నారు . బాలీవుడ్ లో సత్తా చాటిన ఈ భామ సౌత్ లో కూడా తిరుగులేని స్టార్ డం పొందాలని ఆశిస్తోంది . ఒంటి మీద ఎంత తక్కువగా బట్టలు ఉంటే అంత మంచిది అని బాగా నమ్మే ఈ భామ చీటికి మాటికీ అందాల ఆరబోతతో కైపెక్కిస్తొంది .
కా
ర్ పార్క్ చేసే చోట ఘాటు రొమాన్స్ చేస్తూ , లిప్ లాక్ లు ఇచ్చుకుంటూ అడ్డంగా కెమెరాకు దొరికిపోయారు హాట్ భామ ప్రియాంక చోప్రా – నిక్ జోనాస్ . అమెరికాలోని బెవెర్లీ హిల్స్ లో కాపురం పెట్టారు ప్రియాంక చోప్రా – నిక్ జోనాస్ లు . అయితే ఇంట్లో చేయాల్సిన కాపురం రోడ్డు మీద చేస్తున్నారు . క్షణం కూడా విడిచి ఉండలేక పోతున్నట్లున్నారు అందుకే ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా కలిసే ఉంటున్నారు . ళ్ళ కాపురం ఎక్కడి వరకు వచ్చిందయ్యా అంటే ….. పార్కింగ్ ప్లేస్ లో కూడా
వీ
తమాయించుకోలేక పోతున్నారు , ఏకంగా పార్కింగ్ ప్లేస్ లోనే నిక్ జోనాస్ అధరాలను మధురంగా ఆస్వాదిస్తూ రెచ్చిపోయింది ప్రియాంక చోప్రా . నిక్ కూడా తక్కువేమి తినలేదు పైగా అమెరికాకు చెందిన వాడాయే ! అతడు కూడా ప్రియాంక అధరాలను చప్పరించేస్తూ మరింతగా రెచ్చగొట్టాడు . వీళ్ళు ఇలా లిప్ లాక్ లతో రెచ్చిపోతుండగా ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టేసారు ఇంకేముంది అది వైరల్ అవుతోంది .
హా
ట్ భామ రాయ్ లక్ష్మీ ఆగ్రహం కట్టలు తెంచుకుంది , ఈ భామకు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా …… రాయ్ లక్ష్మీ గర్భవతి అని ఓ తమిళ మీడియాలో రావడమే ఇందుకు కారణం . రాయ్ లక్ష్మీ గర్భం దాల్చిందని వార్తలు రావడం , అవి ఈ భామ చెవిన పడటంతో ఆవేశంతో ఊగిపోయింది . అబద్దాన్ని ఇంత దారుణంగా ఎలా రాస్తారు ? రాయడానికి మంచి కథలు కావాలంటే నేను ఇస్తాను అంటూ సదరు మీడియాపై నిప్పులు కక్కింది రాయ్ లక్ష్మీ . రోయిన్ గా పరిచయమై చాలాకాలం అవుతున్నప్పటికీ భారీ సక్సెస్ లు కొట్టలేకపోయింది దాంతో ఐటెం పాపగా మారింది రాయ్ లక్ష్మీ . తెలుగు , తమిళ , హిందీ చిత్రాల్లో నటిస్తోంది కానీ ఆశించిన స్థాయిలో అయితే సక్సెస్ కావడం లేదు . తాజాగా ఈ భామ నటించిన చిత్రం ”వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి ” రిలీజ్ కి సిద్ధమైంది .
హీ
టాలీవుడ్ P 10
SALUTE TO OUR
NETIZENS
http://facebook.com/tollywood
- Tollywood team
Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073
EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 MARCH 2019
Email: editor@tollywoodmag.com I www.tollywood.net