TOLLYWOOD.NET NOVEMBER 2018 | VOL 15 | ISSUE 11 | Rs.25/-
/tollywood
/tollywood
p
ముఖ్య కథనాలు
RNI NO: APTEL/2003/10076
Mass Maharaja
Ravi Teja
వి
జయ్ దేవరకొండ సరసన నోటా చిత్రంలో నటించిన యషిక ఆనంద్ ఓ తమిళ దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసింది . ఓ తమిళ దర్శకుడు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని , నాపై అతడికి ఆ ...... ఉద్దేశ్యం ఉన్నట్లు నేరుగా కాకుండా సైగలతో చెప్పాడని అందుకే అతడికి దూరంగా ఉన్నానని దాంతో సేఫ్ అయ్యానని సంచలన వ్యాఖ్యలు చేసింది . అయితే ఆ దర్శకుడు ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు యషిక ఆనంద్ . తమిళ చిత్రాల్లో నటించిన ఈ భామ ఇటీవలే విజయ్ దేవరకొండ నటించిన ద్విభాషా చిత్రం '' నోటా '' లో నటించింది . అయితే ఈ చిత్రం అటు తమిళ్ లో కానీ
ఇటు తెలుగులో కానీ హిట్ కాలేకపోయింది దాంతో ఈ భామకు అంతగా క్రేజ్ రాలేదు . పాపులర్ దర్శకుడు నన్ను వేదించాడు అని చెప్పింది , కానీ అతడి పేరు చెప్పకపోవడం వల్ల ఎవరికి వాళ్ళు ఇతనై ఉంటాడా ? లేక అతనై ఉంటాడా అంటూ రకరకాల స్పెక్యులేశన్స్ మొదలయ్యాయి . మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా పకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా యషిక ఆనంద్ చేసిన ఆరోపణల నేపథ్యంలో తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి చర్చ మొదలయ్యింది . ఈ మీటూ ఉద్యమం వల్ల కొంతమందికి కంటి మీద కునుకు లేకుండా పోయింది పాపం .
ఓ
ఎ
ద అందాలకు స్వేఛ్చ వాయువులను అందించాలని తపన పడుతోంది హాట్ భామ నటాషా అందుకే ఎద సంపదకు ఎలాంటి బంధనాలు లేకుండా స్వాతంత్ర్యం ప్రకటించి ఊపిరిలూదేలా చేసింది . అంతేకాదు ఆ ఎద అందాలు కుర్రకారుకి కనువిందు చేస్తాయి కాబట్టి సోషల్ మీడియాలో పెట్టేసి ఎంజాయ్ చేయమని చెబుతోంది , ఆస్వాదించమని కోరుతోంది నటాషా . మాజీ మిస్ వరల్డ్ గా , సూపర్ మోడల్ గా రాణిస్తున్న ఈ భామ వెండితెర పై కూడా సంచలనం సృష్టిస్తోంది అందాల ఆరబోతతో . యితే అందాల ప్రదర్శనతో కాకుండా నటనతో ఆకట్టుకునే చాన్స్ మాత్రం ఈ భామకు రావడం లేదు దాంతో ఇలా యువత హృదయాలను దోచుకుంటోంది . ఎంతగా అందాలు ఆరబోస్తే అంతగా పాపులారిటీ వస్తుందని భావిస్తుందేమో అందుకే రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేస్తోంది నటాషా సూరి . క్లీవేజ్ అందాలు కుర్రకారుని గిలిగింతలు పెడుతుండటంతో హాట్ హాట్ కామెంట్స్ విసురుతున్నారు నటాషా మీద . అయితే ఎవరెన్ని కామెంట్స్ చేసినా పెద్దగా రియాక్ట్ కావడం లేదు ఎందుకంటే అవి కాంప్లిమెంట్స్ అనుకుంటోంది .
అ
“WHERE I AM IN MY LIFE, I DON’T HAVE TIME TO MAKE PEOPLE UNDERSTAND MY WORTH. IT’S EITHER YOU RECOGNIZE IT AND TREAT ME RIGHT OR BE CUT OFF.”
Murali Mohan Ravi
Credits:
Editor in Chief Executive Editor Associate Editor Graphic & Web Designer/Developer Content Editor Publication Consultant Distributed By
: : : : : : :
Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud Raghurama Raju Kalidindi Murthy
Follow Us On :
పూ
Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 NOVEMBER 2018
జా హెగ్డే నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి ఇంతవరకు . హిందీలో మొహంజదారో చిత్రంలో నటించగా ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది . ఇక తెలుగులో చేసిన ముకుంద సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది . దాని కంటే ముందే ఒక లైలా కోసం అనే సినిమా వచ్చింది అది కూడా అంతగా ఆడలేదు . అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం అనే చిత్రంలో నటించింది ఇది కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు కానీ భారీ వసూళ్లు అయితే సాధించింది . సాక్ష్యం సినిమా డిజాస్టర్ , ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటించింది . ఈ సినిమాకు కూడా భారీ వసూళ్లు వచ్చాయి కానీ తెలంగాణాలో మాత్రమే ఇది సూపర్ హిట్ అయ్యింది ఎందుకంటే దిల్ రాజు కు లాభాలు వచ్చాయి కానీ
ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా బయ్యర్లకు పెట్టిన పెట్టుబడి రాలేదు . వర్ సీస్ లో నష్టాలు వచ్చాయి . ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ లో మాత్రం ఈ భామ ఉంది కాకపోతే అందులో హీరోయిన్ కాదు సుమా ! జస్ట్ ఐటెం సాంగ్ చేసింది అదే రంగస్థలం చిత్రంలో . ఇక ఇప్పుడేమో మహేష్ బాబు తో మహర్షి అనే సినిమాలో నటిస్తోంది అలాగే ప్రభాస్ తో కూడా ఓ సినిమా చేస్తోంది . పాపం ! పూజా హెగ్డే ఇప్పటివరకు చేసిన టాలీవుడ్ సినిమాలలో ఒక్క రంగస్థలం తప్ప మిగతావి అంతగా సాలిడ్ హిట్స్ కాదు . అరవింద సమేత నిర్మాతలకు లాభాలు వచ్చినప్పటికీ బయ్యర్లు మాత్రం ఇంకా సేఫ్ జోన్ లోకి వెళ్ళలేదు . దాంతో పూజా హెగ్డే కూడా ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకుంటోంది .
ఓ
భా
రతదేశంలో పోర్న్ వెబ్ సైట్ లను బ్యాన్ చేస్తే నేను పోర్న్ చిత్రాలను ఎలా చూడాలి ? నా ఫ్రెండ్ నటించే పోర్న్ మూవీస్ చూడటం వీలుకాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది నటి మహికా శర్మ . భారతదేశంలో 827 పోర్న్ సైట్ల ని బ్లాక్ చేయాల్సిందిగా భారత టెలికాం శాఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లను ఆదేశించింది దాంతో పోర్న్ సైట్ లను బ్యాన్ చేస్తున్నారు . అయితే పోర్న్ చిత్రాలను కేవలం మగాళ్ళు మాత్రమే కాకుండా మహిళలు కూడా చూస్తున్నారు అన్న విషయం పలు సందర్భాల్లో రుజువు కాగా తాజాగా మహికా శర్మ వ్యాఖ్యలతో మరోసారి పోర్న్ లొల్లి
ఓ
హీరోయిన్ తో హీరో లిప్ లాక్ చేసిన తీరుకి ఆ హీరో కొంప కొల్లేరు అయ్యిందట ! ఈ విషయాన్నీ తానే స్వయంగా వెల్లడించాడు . ఇంతకీ లిప్ లాక్ తీసుకున్న హీరోయిన్ ఎవరు ? లిప్ లాక్ చేసిన హీరో ఎవరు ? అనే కదా మీ డౌట్ . లిప్ లాక్ తీసుకున్న భామ యామి గౌతమ్ కాగా లిప్ లాక్ ఇచ్చిన హీరో ఆయుష్మాన్ ఖురానా . ఈ ఇద్దరూ కలిసి విక్కీ డొనర్ అనే చిత్రంలో నటించగా సందర్భానుసారంగా వచ్చే లిప్ లాక్ అప్పట్లో సంచలనం సృష్టించింది . అయితే అంతటి మధురమైన లిప్ లాక్ ఎవరికో ఇచ్చావ్ నాకు మాత్రం ఆ రేంజ్ లో ఇవ్వలేదు అని ఫీల్ అయ్యిందో ఏమో కానీ హీరో గారిని పట్టుకొని చెడా మడా తిట్టేసి అతడ్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందట . ఎంత బ్రతిమిలాడినా రాలేదట ! చివరకు మూడేళ్ళ తర్వాత
మ
మొదలయ్యింది . హికా శర్మ స్నేహితుడు డాని డీ బ్రిటిష్ లో పలు పోర్న్ చిత్రాల్లో నటిస్తున్నాడు కాగా ఆ పోర్న్ చిత్రాలను మహికా శర్మ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటుందట , అందుకే బాధపడుతోంది . పోర్న్ సైట్ల ని బ్యాన్ చేస్తే అతడి కష్టం నాకు ఎలా తెలుస్తుంది అయినా పోర్న్ సైట్ లను బ్యాన్ చేసినంత మాత్రాన అత్యాచారాలు ఆగిపోతాయని అనుకోవడం విచిత్రంగా ఉందని , అసలు సెక్స్ గురించి భారత్ లో ఓపెన్ గా మాట్లాడే స్వేఛ్చ రావాలని అప్పుడే అత్యాచారాలు , లైంగిక వేధింపులు ఆగిపోతాయని అంటోంది .
కోపం తగ్గి మళ్ళీ ఆయుష్మాన్ ఖురానా తో కాపురం చేస్తోందట తాహీర కశ్యప్ . విషయాన్నీ తాజాగా బదాయి హో అనే చిత్ర సక్సెస్ మీట్ లో వెల్లడించాడు ఆయుష్మాన్ ఖురానా . లిప్ లాక్ అంటే అందరూ ముచ్చట పడతారు కానీ ఆ లిప్ లాక్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో మాకు మాత్రమే తెలుసు అని అంటున్నాడు . అయితే యామి గౌతమ్ కు లిప్ లాక్ ఇస్తే అలిగి వెళ్ళిపోయినా భార్య ఇప్పుడు భూమి పెద్నేకర్ కు లిప్ లాక్ ఇస్తే మాత్రం లైట్ గా తీసుకుందట . సినిమా కిస్సే కదా అని లైట్ గా తీసుకుందని , ఆమెకు ఇలాంటి వన్ని అలవాటు అయిపోయానని అంటున్నాడు హీరో . హీరో లిప్ లాక్ ఇస్తే ఇన్ని ఇబ్బందులు ఉంటే మరి హీరోయిన్ ల పరిస్థితి ఏంటో ?
ఈ
3 P టాలీవుడ్
వి
జయ్ దేవరకొండ తో సినిమా చేయాలనీ దర్శకులు కొరటాల శివ కు ఎప్పటి నుండో ఉందట ముఖ్యంగా పెళ్ళి చూపులు చిత్రం చూసిన తర్వాత అనుకన్నాడట ! ఈలోగా అర్జున్ రెడ్డి వచ్చింది ఇంకేముంది విజయ్ దేవరకొండ లోని మరో కోణాన్ని చూపించింది . సరే ! అలాంటి స్టొరీ ఒకటి రాసుకుందామని అనుకునేలోగా గీత గోవిందం వచ్చింది దాంతో వీటికి భిన్నంగా విజయ్ దేవరకొండ తో ఏదో చేయాలనీ ఉందట కొరటాల శివకు . వరుసగా చేసిన నాలుగు చిత్రాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి దాంతో కొరటాల శివతో సినిమా చేయడానికి పలువురు హీరోలు పోటీ
టా
లీవుడ్ లో ఎప్పటికప్పుడు యంగ్ టాలెంట్ పుట్టుకొస్తూనే ఉంది . సినిమారంగం వారసుల రాజ్యం అయినప్పటికీ టాలెంట్ ఉంటే వారసత్వం తో అవసరం లేదని ఇప్పటికే పలుమార్లు పలువురు నటీనటులు చాటిచెప్పారు . అయితే టాలీవుడ్ లో యంగ్ టాలెంట్ వెలుగులోకి వస్తున్నప్పటికీ అది ఖండాంతరాలను దాటి వచ్చిన దాఖలాలు అంతగా లేవు . కానీ మొట్టమొదటిసారిగా టాలీవుడ్ కి ఎల్లలు లేవని ఖండాంతరవాసి అందునా ఓ చిన్నది చిన్నోడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు . ఇంతకీ ఎవరా ఖండాంతరవాసులు అనుకుంటున్నారా ? చంద్రహాస్ అలియాస్ బబ్బు . చంద్రహాస్ – శ్లోక అమెరికా లోని లాస్ ఏంజెల్స్ లో ఉంటున్నారు . మాస్ మహారాజ్ రవితేజ – ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్ లో చంద్రహాస్ అలియాస్ బబ్బు నటించగా గోవా ముద్దుగుమ్మ
టాలీవుడ్ P 4
లో
కనాయకుడు కమల్ హసన్ సౌత్ దర్శక దిగ్గజం శంకర్ ల కాంబినేషన్ లో "భారతీయుడు" చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. తెలుగు తమిళ హిందీ బాషలలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. దీంతో దర్శకుడు శంకర్ మరోసారి కమల్ హసన్ తో ఈ చిత్రానికి సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
ప్ర
స్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రంలో కమల్ హసన్ కు జోడిగా చందమామ కాజల్ అగర్వాల్ ను చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసిందట. ఇటీవలే తెలుగులో సీనియర్ హీరో చిరంజీవి తో నటించిన కాజల్, లోకనాయకుడు కమల్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం రావడంతో వెంటనే ఒకే చెప్పినట్లు సమాచారం.
పడుతున్నారు అయితే కొరటాల మాత్రం విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనీ ఆశపడుతున్నాడు స్తుతం మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయడానికి స్క్రిప్ట్ సిద్దం చేసుకుంటున్నాడు కొరటాల . చిరంజీవి సైరా నరసింహారెడ్డి షూటింగ్ ముగించుకొని కొరటాల శివ తో జాయిన్ అవుతాడు . వచ్చే ఏడాది జనవరి నుండి ఈ సినిమా ప్రారంభం కానుండగా చిరుతో సినిమా కంప్లీట్ చేసాక విజయ్ దేవరకొండ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . సందేశాత్మక చిత్రాలు చేసే కొరటాల విజయ్ దేవరకొండతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి .
ప్ర
ఇం
ఇలియానాచిన్నప్పటి క్యారెక్టర్ లో శ్లోక నటించింది . తకీ శ్లోక ఎవరో తెలుసా టాలీవుడ్ లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన లయ కూతురు ఈ శ్లోక . శ్రీ గణేష్ గోర్టీ ని 2006 లో పెళ్ళి చేసుకుంది లయ . పెళ్ళికి ముందే సినిమాల్లో నటించడం మానేసింది . లయ – డాక్టర్ శ్రీ గణేష్ గోర్టీ కు ఇద్దరు సంతానం కాగా శ్లోక పెద్దమ్మాయి . ఇక మాస్ మహారాజ్ రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన చంద్రహాస్ కూడా లాస్ ఏంజెల్స్ లో ఉంటున్నాడు . సురేంద్ర – లక్ష్మి మెరిసెర్ల దంపతుల కుమారుడు ఈ చంద్రహాస్ . నటన పట్ల మక్కువ ఎక్కువ చంద్రహాస్ కు దాంతో రవితేజ చిన్నప్పటికీ క్యారెక్టర్ పోషించే గోల్డెన్ చాన్స్ వచ్చింది . ఇంకేముంది తన సత్తా చూపించాడు ఈ బుడతడు . చంద్రహాస్ – శ్లోక ల నటనకు సెట్ లోని యూనిట్ వాళ్ళు ఫిదా అయ్యారంటే వాళ్ళు ఎంతటి టాలెంటో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు . పూర్తిగా అమెరికా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంతో చంద్రహాస్ – శ్లోక లు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు . అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం ఈనెల 16 న విడుదల అవుతుండగా వినోద ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ బాగానే ఉంది . టాలీవుడ్ కి చంద్రహాస్ – శ్లోక ల లాగే మరింతమంది ఖండాంతరాలను దాటి రావాలని టాలెంట్ తో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తోంది టాలీవుడ్ డాట్ నెట్ .
నం
దమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'యన్ టి ఆర్' చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి బాగం 'యన్ టి ఆర్ కథానాయకుడు' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న, రెండవ బాగం 'యన్ టి ఆర్ మహానాయకుడు చిత్రాన్ని అదే నెల జనవరి 24న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.
అ
యితే ఈ రెండు చిత్రాలకు మధ్య కేవలం రెండు వారాల గ్యాప్ మాత్రమే ఉండటంతో నందమూరి అభిమానులు ఈ చిత్రం కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారట. దీంతో రెండో బాగాన్ని మరి కొంత సమయం తీసుకొని విడుదల చేయాల్సిందిగా చిత్ర యూనిట్ కు అభిమానులు సూచిస్తున్నట్లు తాజా సమాచారం. మరి ఎంత వరకు "యన్ టి ఆర్ మహానాయకుడు" చిత్రాన్ని చిత్ర యూనిట్ వాయిదా వేస్తుందో లేదో తెలియాల్సి ఉంది.
వై
ఈ
ఏడాది ద్వితీయార్ధం అగ్ర నిర్మాత దిల్ రాజుకు అస్సలు బాగోలేదు అందుకే అతడు నిర్మించిన మూడు చిత్రాలు వరుసగా డిజాస్టర్ ల మీద డిజాస్టర్ లు అయ్యాయి . రాజ్ తరుణ్ తో చేసిన లవర్ జూలై లో విడుదలై ఘోర పరాజయం మూటగట్టుకుంది . దాని తర్వాత నితిన్ హీరోగా నిర్మించిన శ్రీనివాస కళ్యాణం కూడా విడుదలై ఘోర పరాజయం పొందింది . కట్ చేస్తే ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా హలో గురూ ప్రేమకోసమే చిత్రం కూడా ఫ్లాప్ జాబితాలో చేరిపోయింది . దసరా సెలవుల పుణ్యమా అని ఈ మాత్రం వసూళ్లు వచ్చాయి లేదంటే హలో గురూ ప్రేమకోసమే చిత్రం కూడా డిజాస్టర్ అయ్యేది .
సరా సెలవుల నేపథ్యంలో కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళిన హాట్ భామ అనసూయ నిక్కర్ లో తన సోయగాలను పరిచేసి పిచ్చెక్కించింది . నిక్కర్ లో పిక్కల బలం మరింత కసిగా ఉసిగొల్పుతుంటే ఆహా ! ఆ అందాలు చూడతరమా ! అనసూయ పొట్టి నిక్కర్ లో యమా హాట్ గా ఉంది . దాంతో నిక్కర్ లో రకరకాల భంగిమల్లో కూర్చున్న ఫోటోలకు ఫుల్ గా డిమాండ్ ఏర్పడింది . అనసూయ నిక్కర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి . ఇక ఈ ఫోటోలను అనసూయ సోషల్ మీడియాలో పెట్టడం విశేషం . ఆ ఫోటోలకు హాట్ హాట్ గా కామెంట్స్ వస్తున్నాయి . బర్దస్త్ తో ఫేమస్ అయిన భామ అనసూయ , బుల్లితెరపై అందాలను ఆరబోసి సంచలనం సృష్టించింది . అనసూయ కు ముందు అనసూయ కు తర్వాత అంటూ యాంకర్ ల ప్రస్తావన తీసుకురావచ్చు అంటే ఈ భామ ఎంతగా ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవచ్చు . పొట్టి నిక్కర్ లో హాట్ హాట్ గా కనిపిస్తున్న అనసూయ ని ఆంటీ ఈ ఏజ్ లో ఈ హంగామా అవసరమా ? అంటూ వ్యంగ్యంగా
జ
నాయకులు పవన్ ని తీవ్ర స్థాయిలో విమర్శించగా ఇప్పుడేమో జలీల్ ఖాన్ వంతు వచ్చింది . నసేన తరుపున ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు పవన్ . కాపు సామజిక వర్గం బాగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లా లో కూడా జనసేన తరుపున పోటీ చేయడానికి కొంతమంది ఉత్సాహపడుతున్నారు దాంతో కృష్ణా జిల్లా ఎం ఎల్ ఎ అయిన జలీల్ ఖాన్ పవన్ కళ్యాణ్ కు సవాల్ విసరడమే కాకుండా కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెల్చుకోలేవని అంటున్నాడు .
జ వ
యసులో తనకంటే 15 ఏళ్ల చిన్నవాడ్ని ప్రేమిస్తోంది సుస్మితా సేన్ . మిస్ యూనివర్స్ గా ఎంపికై సంచలనం సృష్టించిన ఈ భామ కు 43 ఏళ్ళు అయితే ప్రేమ పేరుతో చెట్టా పట్టలేసుకొని తిరిగింది కానీ పెళ్ళి చేసుకోలేదు . అయితే పిల్లల మీద మమకారంతో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది . కట్ చేస్తే ఇప్పుడు పెళ్ళి మీద మనసు గాలి మల్లిందేమో గతకొంత కాలంగా తనకంటే వయసులో చాలా చిన్నవాడైన రొహమన్ షాల్ తో జోరుగా ప్రేమాయణం సాగిస్తోంది . ఇక ఇటీవలే నా లవ్ ఆఫ్ లైఫ్ అంటూ క్యాప్షన్ పెట్టి తన ఉద్దేశ్యాన్ని చాటి చెప్పింది సుస్మితా సేన్ . భామకు ఇద్దరు పిల్లలు కావడంతో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ సంగీతం చెప్పిస్తున్నాడట . ఇంకేముంది సుస్మితా పిల్లలని జాగ్రత్తగా చుసుకుంటుండటంతో సుస్మితా సేన్ కి మరింతగా దగ్గరయ్యాడు రోహమన్ . ఇంకేముంది అతడికి ఫిదా అయ్యింది సుస్మితా సేన్ . న్యూఢిల్లీ కి చెందిన ఈ యువ మోడల్ కూడా సుస్మితా సేన్ అంటే పడిచస్తున్నాడు. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్ళి చేసుకోనున్నారని అంటున్నారు . ఇద్దరికి వయసులో 15 ఏళ్లకు పైనే తేడా ఉన్నప్పటికీ , మా ప్రేమ ముందు అది బలాదూర్ అని అంటున్నారు .
ఈ
25
కోట్ల బిజినెస్ చేసిన హలో గురూ ప్రేమకోసమే చిత్రానికి ఇప్పటివరకు దాదాపుగా 18 కోట్ల షేర్ వచ్చింది దసరా సెలవులు కాబట్టి . ఇక సెలవులు అయిపోవడంతో వసూళ్లు లేవు దాంతో సక్సెస్ టూర్ అంటూ బయలుదేరారు . హీరో , హీరోయిన్ లు వస్తున్నారని తెలిసినా , ప్రచారం చేసినా ప్రేక్షకులు వాళ్ళని చూడటానికి ఎగబడుతున్నారు తప్పితే టికెట్ కొని సినిమా మాత్రం చూడటం లేదు దాంతో హ్యాట్రిక్ ఫ్లాప్ చిత్రాలను మూట గట్టుకున్నాడు దిల్ రాజు . గత ఏడాది వరుసగా ఆరు చిత్రాలను హిట్ చేసి పండగ చేసుకున్న దిల్ రాజు కు ఈ ఏడాది వరుసగా మూడు ఫ్లాప్ లు రావడం గమనార్హం .
ద
ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున గెల్చి ప్రస్తుతం తెలుగుదేశం పంచన చేరిన శాసనసభ్యుడు జలీల్ ఖాన్ పవన్ కళ్యాణ్ ఇజ్జత్ తీసి పడేసిండు . జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ మిడిసి పడుతున్నాడని కనీసం ఒక్క సీటు కూడా గెల్చుకోలేడని సంచలన వ్యాఖ్యలు చేసాడు . 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కి మద్దతు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అయితే గత ఏడాది కాలంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వం పై విరుచుకు పడుతున్నాడు దాంతో తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ ని ఓ ఆట ఆడుకుంటున్నారు . ఇప్పటికే పలువురు
భా
ను శ్రీ రెడ్డి అలియాస్ భాను అనే భామ ఏడు చేపల కథ అనే సినిమాలో శృంగార సన్నివేశాల్లో నటించి సక్సెస్ కోసం ఆరాట పడుతోంది . బాహుబలి చిత్రంలో తమన్నా ఫ్రెండ్ గా నటించిన భానుకి ఆ తర్వాత చాలా చిత్రాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ ఏవి కూడా సక్సెస్ కాలేదు దాంతో సక్సెస్ కోసం కసిగా ఉంది భాను . సరిగ్గా అదే సమయంలో ఏడు చేపల కథ రావడంతో ఆ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పింది ఇంకేముంది తాజాగా రిలీజ్ అయిన టీజర్ కేక పెట్టిస్తోంది యు ట్యూబ్ లో . అచ్చం పోర్న్ సినిమాని తలపించే విధంగా ఉన్న ఏడు చేపల కథ టీజర్ తో ఒక్కసారిగా ఆ సినిమాపై అంచనాలు పెరిగాయి ఎందుకంటే అది పైసా వసూల్ సినిమా అవుతుందని నమ్ముతున్నారు బయ్యర్లు . క భాను విషయానికి వస్తే బిగ్ బాస్ 2 లో పాల్గొని సత్తా చాటింది . అలాగే కౌశల్ నా ఎద అందాలపై చేతులు వేసాడని సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది . మొత్తానికి అనుకున్న లక్ష్యం చేరుకోవడం కోసం శృంగార చిత్రంలో నటించింది . త్వరలోనే విడుదల కానున్న ఆ చిత్రంతో హాట్ ఇమేజ్ సొంతం అవుతుందని భావిస్తోంది భాను . మరి ఈ భామ ఆశలు నేరవేరుతయా ? లేదా ? తెలియాలంటే ఆ సినిమా విడుదల అయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే . 5 P టాలీవుడ్
ఇ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు . మొత్తానికి అనసూయ ఏదో ఒకరకంగా హాట్ టాపిక్ అవుతూనే ఉంది. బుల్లితెరపై సంచలనం సృష్టించిన ఈ భామ వెండితెర మీద కూడా సంచలనం సృష్టించాలని ఆశపడుతోంది . వీలు అవుతుందా ? ఈ భామకు .
బె
ద
ర్శకులు మురుగదాస్ కు దేశ వ్యాప్తంగా ఏనలేని కీర్తి ప్రతిష్టలు వచ్చాయి , ముఖ్యంగా గజినీ చిత్రంతో అయితే మొదటి నుండి ఈ దర్శకుడి పై కాపీ కథలు అంటూ రూమర్ లు వచ్చేవి కానీ అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ తాజాగా సర్కార్ చిత్ర కథ నాదే అంటూ వరుణ్ రాజేంద్రన్ అనే వ్యక్తి రచయితల సంఘం ని ఆశ్రయంచడమే కాకుండా అక్కడ న్యాయం జరగకపోవడంతో కోర్టుని ఆశ్రయించాడు . ఇక మురుగదాస్ అయితే రాజేంద్రన్ చాలా తప్పు చేస్తున్నాడు ఆ కథ నేను రాసుకున్నదే అంటూ పెద్ద ఫోజు కొట్టాడు కట్ చేస్తే సినిమా విడుదల ముందు పరువు తీసుకోవడం ఎందుకు అని భావించి వరుణ్ రాజేంద్రన్ తో రాజీ చేసుకున్నాడు . తడికి 30 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు అంగీకరించాడట . నిన్నటి వరకు ఫోజు కొట్టి ఇప్పుడేమో అతడితో రాజీ అంటే మురుగదాస్
బో అలియస్ కరీనా కపూర్ తాజాగా ముంబాయి లో జరిగిన ఓ వేడుకలో ఎద అందాలు బయట పెట్టేసి పిచ్చ షాక్ ఇచ్చింది . సైఫ్ ఆలీఖాన్ ని పెళ్ళి చేసుకొని ఓ కొడుకుకి తల్లి అయినప్పటికీ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడం లేదు ఈ భామ . ఇప్పటికే కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేస్తూ రకరకాల గెటప్ లలో ఫోటోలకు ఫోజిచ్చి షాక్ ఇచ్చిన కరీనా తాజాగా వోగ్ అవార్డుల వేడుకలో క్లీవేజ్ అందాలను ప్రదర్శించి అందరి మతి పోయేలా చేసింది . ఎద అందాలకు బందీ చేయకుండా ఫ్రీగా వదిలేసి వాటికీ స్వేఛ్చ ని కల్పించింది దాంతో ఎద అందాలు చూపరులను మైమరిచి పోయేలా చేసాయి .
తప్పు చేసినట్లే కదా ! ఇంతకుముందు కూడా కత్తి సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది . ఎవరి కథ నో దొంగిలించడానికి ఎలా మనస్కరిసుంది . ఎన్నో ఆశలతో ఆశయాలతో చిత్ర పరిశ్రమకు వచ్చే వాళ్ళ కథలను రాబరీ చేసి వాళ్ళ ఆశలపై నీళ్ళు జల్లుతున్నారు కొంతమంది పెద్ద మనుషుల వేషంలో ఉన్న దుర్మార్గులు . సామజిక అంశాలతో సినిమాలు చేసే మురుగదాస్ ఇలా చేయడం ముమ్మాటికి దారుణం . ఎంత పరువు తక్కువ మురుగా ..
అ
చి
రుత చిత్రంలో రాంచరణ్ సరసన నటించిన ముద్దుగుమ్మ నేహా శర్మ . అయితే చరణ్ తో నటించినప్పటికీ , ఆ సినిమాకు బాగానే పేరు వచ్చినప్పటికీ పాపం ఈ భామకు మాత్రం టాలీవుడ్ లో అంతగా చాన్స్ లు రాలేదు . వచ్చిన ఒకటి , అరా కూడా ఫ్లాప్ అయ్యాయి దాంతో మళ్ళీ టాలీవుడ్ ముఖం చూడలేదు . బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించినప్పటికీ సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది . తాజాగా తన టాప్ విప్పేస్తూ ఫోటోలకు ఫోజిచ్చి క్లీవేజ్ షో చేస్తూ చూడండిరా బాబు చూడండి అంటూ ఎద అందాలను ప్రదర్శిస్తోంది . గిసిపడుతున్న ఎద అందాల ఫోటోని ట్వీట్ చేసి కుర్రకారుకి పండగ చేస్తోంది నేహా శర్మ . ప్రస్తుతం నేహా శర్మ క్లీవేజ్ షో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . నేహా శర్మ బాటలోనే ఆమె చెల్లి కూడా వెళుతోంది . అక్క లాగే చీటికి మాటికి ఒంటి మీద ఉన్న బట్టలను విప్పేస్తూ అందాల ఆరబోతతో కవ్విస్తోంది . చెల్లి సంగతి పక్కన పెడితే నేహా శర్మ కు చేతిలో సినిమాలు లేవు కానీ ఇలా అందాల ప్రదర్శనకు మాత్రం డోఖా లేకుండా పోయింది . విరివిగా అందాలు ఆరబోస్తూ యువతని ఆకట్టుకుంటోంది .
ఎ
టాలీవుడ్ P 6
వో
గ్ కార్యక్రమం ఆసాంతం అందాల పోటీలా నడిచింది . పలువురు భామలు క్లీవేజ్ షోతో ఆహుతుల మతి పోయేలా చేసారు . అందమైన భామలు ఎదురుగా వస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు అలాంటిది అందాలను బహిర్గతం చేస్తూ ఎద అందాలను చూపెడుతూ అడుగులు వేస్తుంటే ఆ అడుగులకు ఎదలయలు ఎగిసి పడుతుంటే ఆ సొగసు చూడతరమా ! అంటూ పరవశించి పోయారు ఆహుతులు . ఇక ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కుర్రాళ్ళు , ముసలాళ్ళు అనే తేడా లేకుండా కరీనా కపూర్ తో పాటుగా మిగతా భామల అందాలను చూడటానికి ఎగబడుతున్నారు .
టా
లీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాయల్ ఎన్ ఫీల్డ్ తో ఉన్న స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . రాయల్ ఫీల్డ్ పై రాయల్ లుక్ లో అదరగొడుతున్నాడు మహేష్ , ఈ లుక్ కి మహేష్ ఫ్యాన్స్ అయితే ఫిదా అవుతున్నారు . స్పందన అద్భుతంగా ఉండటంతో హాట్ టాపిక్ అయ్యింది . అయితే ఈ లుక్ సినిమాలోదా ? లేక ఏదైనా యాడ్ షూటింగ్ లోనిదా ? అన్న విషయం తెలియాల్సి ఉంది . మహేష్ బాబు సినిమాలతో పాటుగా యాడ్స్ లలో కూడా నటిస్తాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . ప్రస్తుత మహేష్ స్టిల్ ఎందులోనిది అన్న ఆసక్తి అభిమానుల్లో
మో
డల్ మేఘా శర్మ మద్యం మత్తులో సెక్యూరిటీ గార్డ్ పై దాడి చేయడమే కాకుండా పోలీసులు రావడంతో సహనం కోల్పోయి ఒంటి మీద ఉన్న బట్టలను తీసి పడేసి సంచలనం సృష్టించింది . ఒంటి మీద ఉన్న బట్టలను తీసివేయడంతో ఖంగుతిన్న పోలీసులు అక్కడి నుండి పారిపోయారు , సంచలనం సృష్టించిన ఈ సంఘటన ముంబాయి లో జరిగింది . మేఘా శర్మ అనే మోడల్ ముంబాయి లోని లోఖండ్వాల అపార్ట్ మెంట్ లో పేయింగ్ గెస్ట్ గా ఉంటోంది . అయితే అర్దరాత్రి అపార్ట్ మెంట్ లో ఉంటున్న సెక్యూరిటీ గార్డ్ దగ్గరకు వెళ్లి సిగరెట్ లు తీసుకురమ్మని కోరింది , అయితే అప్పటికే రాత్రి 2 గంటలు దాటడంతో అతడు నిరాకరించాడు దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన మేఘా శర్మ సెక్యూరిటీ గార్డ్ పై చేయి చేసుకుంది . అపార్ట్ మెంట్ లో గొడవ గొడవ చేస్తుండటంతో
ఎక్కువయ్యింది . మహేష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అందునా అమ్మాయిల ఫాలోయింగ్ ఇంకా ఎక్కువ కావడంతో వాళ్ళు సైతం ఈ స్టిల్ పట్ల ఆత్రుతగా ఆసక్తిగా ఉన్నారు . జాగా మహేష్ బాబు పలు యాడ్ లలో నటిస్తూనే మరోవైపు మహర్షి చిత్రం చేస్తున్నాడు . రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు . ఇక ఈ చిత్రాన్ని 2019 ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా దిల్ రాజు , అశ్వనిదత్ , పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు .
తా వా
పోలీసులు రంగప్రవేశం చేసారు . ళ్ళకు సెక్యూరిటీ గార్డ్ పై ఫిర్యాదు చేయడంతో పోలిస్ స్టేషన్ కు వచ్చి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలనీ కోరడంతో మేఘా శర్మ కు ఎక్కడా లేని కోపం వచ్చింది అంతే ! అపార్ట్ మెంట్ లోకి వెళ్ళడానికి బయలుదేరుతుండటంతో పోలీసులు అడ్డుకున్నారు దాంతో తన ఒంటి మీద ఉన్న బట్టలను తొలగించింది . దాంతో బిత్తరపోయిన పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోయారు . అయితే ఈ సంఘటనపై స్పందించిన మేఘా శర్మ ఒక్క లేడి కానిస్టేబుల్ లేకుండా అర్దరాత్రి మూడు గంటలకు నన్ను పోలిస్ స్టేషన్ కు రమ్మని అడిగారు దాంతో నేను నా ఒంటి మీద ఉన్న బట్టలను తీసి వేయాల్సి వచ్చింది అంటూ సెలవిచ్చింది . మేఘా శర్మ చేసిన హడావుడి అంతా సిసి టివిలో రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది .
ప్ర
ముఖ నటుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న సామాజిక సేవా సంస్థ మనం సైతం పేదవాడి జీవ నాడిగా నిలుస్తోంది. అపదలో ఉన్న ఎందరినో ఆదుకుంటూ ఆపన్నులను అక్కున చేర్చుకుంటోంది. దంబరి కిరణ్ మాట్లాడుతూ...అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇవాళ ఇంత పెద్ద కుటుంబం కళ్ల ముందు కనిపిస్తోంది. సంతోషన్న, రాజేంద్ర ప్రసాద్, నరేష్ లాంటి మంచి వాళ్ల అండ దొరికింది. 1977 ఫిబ్రవరిలో హైదరాబాద్ కు వచ్చాను. బంధువులు అడిక్ మెట్ లో ఉండేవాళ్లు. అప్పుడు ప్రముఖ పాత్రికేయులు జి.కృష్ణ గారి అబ్బాయితో నాకు మితృత్వం ఏర్పడింది. అలా జి.కృష్ణ గారి సాన్నిహిత్యం దొరికింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ స్పెషల్ కరస్పాండెంట్ గా జి.కృష్ణ పనిచేసేవారు. మంత్రులు ఆయన ఇంటి ముందు వేచి ఉండేంత పరపతి ఉన్నా...సొంత ఇళ్లు గురించి కూడా ఆలోచించలేదు. నిస్వార్థంగా జీవించారు. అద్దె ఇంటిలో బతికి అక్కడే కన్నుమూశారు. అలాంటి వాళ్ల సాహచర్యం నాలో సేవా ఆలోచన రేకెత్తించింది. నిస్వార్థంగా ఉండటం, నలుగురికి సహాయ పడాలనే దృక్పథాన్ని కలిగించింది. ఈ ప్రపంచంలో మనల్ని మనమే నమ్ముకోవాలి, మనకు మనమే అండగా నిలబడాలి అనే ఆలోచన నుంచి పుట్టిందే మనం సైతం. ముగ్గురు నలుగురితో మొదలైన ఈ సంస్థ ప్రస్తుతం లక్షల మందికి చేరువువతోంది. సంస్థ ప్రధాన సభ్యులమే పాతిక మంది దాకా ఉన్నాం. ప్రతి జీవి సంపాదన ఆహారమే. అవి దొరికిన ప్రతి ఆహారాన్ని తోటి వాళ్లతో పంచుకుంటాయి. మనిషి మాత్రమే తన సంపాదన తన వాళ్లకే దక్కాలనుకుంటాడు. స్వార్థంగా ఆలోచిస్తాడు. జి.కృష్ణ లాంటి గొప్పవాళ్ల జీవితాలను తెలియపరిస్తే ప్రతి హృదయం కదులుతుంది. ప్రతి మనసు మారుతుంది. నాకున్నది ఒక మెతుకే కదా అని దాన్ని కూడా వెనకేసుకుంటున్నారు. వంద మెతుకులు కలిస్తే ఒక ముద్ద. వంద ముద్దలు కలిస్తే ఒక జీవితం. మనం సైతం స్ఫూర్తి ఇదే. మా సంస్థ కార్యక్రమాలు చూసి దర్శకులు కొరటాల శివ రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. చిరంజీవి గారు ఇంటికి పిలిచి..రెండు లక్షల రూపాయలు ఇచ్చారు. మనం సైతంతో నేనున్నాను అని చెప్పారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు కంటే మనం సైతం గొప్ప పేరు తెచ్చుకోవాలని ప్రశంసించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనం సైతం కార్యక్రమాలను అభినందించారు. కొరటాల శివ, పూరీ జగన్నాథ్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, రామజోగయ్య శాస్త్రి, బెల్లంకొండ సురేష్, కౌషల్, కోన వెంకట్, జయలలిత, తలసాని శ్రీనివాస యాదవ్, బన్నీ వాస్, దిల్ రాజు, జూనియర్ ఆర్టిస్ట్ సంఘం స్వామి గౌడ్, అనిల్, మనం సైతం సభ్యుడు బందరు బాబీ ఆర్థిక సహాయం అందించి మనం సైతం వెంట తామూ ఉన్నామనే భరోసా కలిగించారు. యూకే నుంచి రామ్ నామనగిరి అనే వ్యక్తి ఫోన్ చేసి మీ అక్కౌంట్ కు లక్షా యాభై వేల రూపాయలు పంపించాను. ఎవరికైనా సహాయం చేయండి అన్నారు. ఆయనెవరో నాకు తెలియదు.
కా
యూట్యూబ్ లో మా సంస్థ కార్యక్రమాలు చూసి స్పందించాడు. అలా వంద రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు సహాయం చేస్తున్న దాతలున్నారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హాయం కోసం వేచి చూసే వాళ్లు మన చుట్టూనే ఉంటారు. ఒక్క క్షణం ఆలోచిస్తే వాళ్ల అవసరాన్ని తీర్చగలుగుతాం. మనం కలిసి ఉండాలి, పరస్పరం సహాయం చేసుకోవాలనే తత్వం మనుషుల కంటే చిన్న చిన్న ప్రాణులకు ఎక్కువగా ఉంటుంది. పేదరికాన్ని మనం తొలగించలేకపోవచ్చు. కానీ కష్టాల్లో ఉన్న కొంతమందికైనా ఉపయోగపడాలనే లక్ష్యంతో మనం సైతం సంస్థ ను ఏర్పాటు చేశాం. ఒక్కరితో మొదలైన మనం సైతం ఇవాళ లక్ష మందికి పైగా సభ్యులతో బలోపేతమవుతోంది. సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే చేయి అందించే మనసున్న వాళ్లు ఎందరో ఉంటారు. జీవితంలో మనల్ని భగవంతుడు తన చేత్తో అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నప్పుడు...మనం మరో చేయి చాస్తే...ఆ అండతో కొన్ని వేల లక్షల మంది ఆసరా పొందుతారు. ఈ విషయాన్ని నమ్మాను కాబట్టి మనం సైతం సంస్థను భుజాలకు ఎత్తుకున్నాను.. పరిశ్రమలో మంచి మనుషులు పెరుగుతూనే ఉన్నారు. వాళ్లలో కొందరు మన కార్యక్రమానికి వచ్చారు. నేను జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను. అలాంటి సమయంలో కూడా ఎవరినీ నాకీ సహాయం చేయండి అని అడగలేదు. కానీ ఇవాళ మనం సైతం కోసం వెళ్తున్నప్పుడు ప్రతి పెద్ద వాళ్లూ నన్ను ఆదరిస్తున్నారు. మాకు సహాయం చేయాలని ఉంటుంది కానీ నిజాయితీ గల వేదిక దొరకడం లేదు. నువ్వు చేస్తున్న సేవా కార్యక్రమాలు బాగున్నాయి అని ప్రోత్సహిస్తున్నారు. వాళ్లందరికీ నా కృతజ్ఞతలు. పేదరికాన్ని రూపుమాపకున్నా వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వాలనేదే నా ధ్యైయం, లక్ష్యం. గతేడాది నేను విజ్ఞప్తి చేసి బతిమాలితే వివిధ ఆస్పత్రుల నుంచి 43 లక్షల రూపాయల బిల్లులు తగ్గించారు. ఈ ఏడాది ఇప్పటికి 90 మందికి సహాయం చేశాం. మన కాళ్లకు తాకిందని సముద్రపు అలను చులకనగా చూడకూడదు. సహాయం కోసం మన దగ్గరకు వచ్చిన పేదవాడిని తక్కువగా చూడొద్దు. మొదట్లో పరిశ్రమలో ఎవరికైనా కష్టం వస్తే అనారోగ్యం పాలైతే ఎవరూ పట్టించుకునేవారు కాదు. మాకు కష్టముందని చెప్పుకుంటే దగ్గరకు రానీయరేమో అని భయపడేవారు. కానీ ఇవాళ మనకు కష్టమొస్తే ఆదుకునేందుకు పరిశ్రమ సిద్ధంగా ఉంది అని మనం సైతం నిరూపించింది. మాకు సరైన వేదిక లేక ఎవరి కష్టం నిజమో తెలియక సహాయం చేయడం లేదు. నువ్వు మంచి మార్గం చూపించావు. దీని ద్వారా మేము సహాయం చేస్తాం అంటూ ఎందరో పెద్దలు మనం సైతంలో భాగమవుతున్నారు. ఈ పెద్దలు మనం సైతంలో చేరుతున్నారు అంటే రెండు రాష్ట్రాల చలనచిత్ర పరిశ్రమలోని కార్మికులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లే. నాతో ముఖ పరిచయం లేని వాళ్లు కూడా నా ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో చూసి విరాళం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. మనం సైతంను మరింత విస్తృతమైన సేవా సంస్థగా
స
మార్చేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటాం. పేదల చిరునవ్వు చూడటమే నా ఆశ. అన్నారు.
తిత్లీ బాధితులకు అండగా మనం సైతం
ప్ర
ముఖ నటులు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ తిత్లీ తుఫాన్ బాధితులకు అండగా నిలిచింది. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ కారణంగా సర్వం కోల్పోయిన ప్రజలకు మనం సైతం సభ్యులు తమ వంతు సాయాన్ని అందించారు. శ్రీకాకుళం, నందిగం మండలం, భర్తుపురం, కందులగూడెం, సవరనీలాపురం, కిట్లపాడు, రాంపురం గ్రామాల ప్రజలకు నిత్యావరస వస్తువులు, దుస్తులు అందజేశారు.
కేరళకు అండగా మనం సైతం...
ప్ర
ముఖ నటుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి అండగా నిలబడింది. తమ వంతు సాయాన్ని ఆ రాష్ట్ర ప్రజలకు అందించాలని ముందడుగు వేసింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ కార్యాలయ ప్రాంగణంలో కేరళకు విరాళాల సేకరణ కార్యక్రమాన్ని మనం సైతం చేపట్టింది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మా అధ్యక్షుడు శివాజీ రాజా, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, బెనర్జీ, ఏడిద శ్రీరామ్, ఫిలింనగర్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, భాజపా నేత చింతల రామచంద్రారెడ్డి, మనం సైతం సభ్యులు బందరు బాబీ, వినోద్ బాలా, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ...కేరళలో వచ్చిన జల విలయం దేశంలోనే అత్యంత విషాధకరమైనది. ఉత్తరాఖండ్ వరదల కంటే ఇది పెద్ద విపత్తు. ఇవాళ కేరళ కోసం దేశం మొత్తం స్పందిస్తోంది. మనం సైతం కూడా ఇందులో భాగమవడం సంతోషంగా ఉంది. ప్రతి నెల, ప్రతి వారం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నారు కాదంబరి కిరణ్. ఆయన కృషిని అభినందిస్తున్నాను. అన్నారు.
ద
ర్శకులు సుకుమార్ మాట్లాడుతూ....ఒక రోజు అర్థరాత్రి ఫోన్ కాల్ వచ్చింది. మా సహాయ దర్శకుడి స్నేహితుడి భార్య అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయిందని. ఆమె భౌతిక కాయాన్ని విడుదల చేయడం లేదని తెలిసింది. నాకొక సమస్య తెలిసింది అప్పుడెలా స్పందించాలో అర్థం కాలేదు. కేవలం డబ్బులిస్తే సరిపోదు అక్కడికి వెళ్లి పనులన్నీ చూడాలి. ఆ సమయంలో నాకు గుర్తొచ్చిన ఒకే ఒక వ్యక్తి కాదంబరి కిరణ్ గారు. ఆయనకు అర్థరాత్రి ఫోన్ చేస్తే వెంటనే బదులిచ్చారు. నేను చూసుకుంటాను అన్నగారు అన్నారు. ఈలోగా విషయం గురించి చరణ్ కు తెలిసింది. ఆయన ఉదయం నాకు ఫోన్ చేసి మీ సహాయ దర్శకుడి భార్య అపోలో ఆస్పత్రిలో చనిపోయిందట కదా..నేను డబ్బు కట్టేశాను తీసుకెళ్లమని చెప్పండి అన్నారు. అంటే అలాంటి సమయంలో నాకు స్నేహితులు, నా చుట్టూ ఉన్న వాళ్లెవరూ గుర్తుకు రాలేదు. కేవలం కాదంబరి మాత్రమే గుర్తొచ్చారు. మనం సైతంకు ఎలాంటి సాయం కావాలన్నా మేము భాగమవుతాం. అన్నారు.
మనం సైతంకు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసా పత్రం
సే
వా సామ్రాజ్యంగా విస్తరిస్తున్న మనం సైతం సంస్థకు అండగా ఉంటానన్నారు మెగాస్టార్ చిరంజీవి. గతంలో సంస్థ సేవా కార్యక్రమాల గురించి తెలిసి....మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ ను ఇంటికి ఆహ్వానించి 2 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన చిరంజీవి...తాజాగా తన స్వదస్తూరితో ప్రశంసా పత్రాన్ని అందజేశారు. తమ్ముడు కాదంబరి మంచి కార్యక్రమం చేస్తున్నాడంటూ ఆ లేఖలో చిరు అభినందించారు. మనం సైతం కార్యక్రమాలను మెగాస్టార్ కు వివరించేందుకు సభ్యులు కాదంబరి కిరణ్, బందరు బాబీ ఆయన ఇంటికి వెళ్లారు. ఇటీవల తాము చేసిన సేవా కార్యక్రమాల గురించి కాదంబరి కిరణ్ చిరంజీవికి చెప్పారు. ఈ సందర్భంగా కాదంబరి బృందాన్ని మెచ్చుకున్న చిరు... మనం సైతంకు ఎప్పుడు, ఏ సాయం కావాలన్నా చేస్తానన్నారు. తమ్ముడు కాదంబరి కిరణ్ వయసులో చిన్నవాడైనా, మనసులో ఎంతో పెద్దవాడు. ఆపదలో ఉన్నవారిని, అవసరార్థులను అక్కున చేర్చుకుని, నేనుసైతం అంటూ వారికి చేయూత అందివ్వడం, వారికి భరోసాగా ఉండటం, వారికి ఆశాజ్యోతిలా ఉండటం ఎంతో అభినందనీయం. అతను చేస్తున్న ఈ కార్యక్రమానికి అతనితో పాటు మేము సైతం అంటూ మేమంతా ఉంటాం. ఈ సేవా కార్యక్రమంలో అతనికి చేదోడు వాదోడుగా ఉన్న ఆ సంస్థ కార్యవర్గ సభ్యులకు మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఆ భగవంతుడు కాదంబరికి మంచి మనసు ఇవ్వడమే కాదు మంచి భవిష్యత్ ను కూడా ఇస్తాడని ప్రగాఢంగా నమ్ముతూ..ఆశీస్సులతో అన్నయ్య చిరంజీవి...అంటూ ప్రశంసా లేఖలో మెగాస్టార్ చిరు తన వాత్సల్యం చూపించారు 7 P టాలీవుడ్
2019
జనవరిలో మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ ల కాంబినేషన్ లో సినిమా ప్రారంభం కానుంది . కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రాంచరణ్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండటం విశేషం . కొరటాల శివ దర్శకత్వంలో ఇప్పటివరకు నాలుగు చిత్రాలు మిర్చి , శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి . దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . దానికి తోడూ మెగాస్టార్ సినిమా కాబట్టి అందునా సైరా నరసింహారెడ్డి తర్వాత వచ్చే సినిమా కాబట్టి అంచనాలు స్కై లెవల్లో
స్క్రి
ఉంటాయి . ప్ట్ మొత్తం పూర్తయ్యిందని , త్వరలోనే చిరంజీవి కి పూర్తీ నరేషన్ మరోసారి ఇవ్వడమే బ్యాలెన్స్ గా ఉందని తెలుస్తోంది . కొరటాల శివ సినిమాలన్నీ సామాజిక సందేశంతో కూడుకున్న చిత్రాలు అన్న విషయం అందరికి తెలిసిందే . కాగా ఈ సినిమా కూడా సందేశాత్మకంగా ఉండనుంది . ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం చేస్తూ బిజీ గా ఉన్న విషయం తెలిసిందే . ఆ సినిమాని కంప్లీట్ చేసి వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . జనవరిలో సినిమా
అ
ర్జున్ రెడ్డి తో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండని పెళ్ళి చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేసింది ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ . ఆర్ ఎక్స్ 100 చిత్రంలో నటించి కుర్రకారు కళల రారాణి గా వెలుగొందుతున్న భామ పాయల్ రాజ్ పుత్ . బోల్డ్ గా నటించి పిచ్చెక్కించిన ఈ భామ తాజాగా రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నెంబర్ వన్ యారీ అనే కార్యక్రమంలో హీరో కార్తికేయ తో కలిసి పాల్గొంది . ఆ సందర్భంగా రానా అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ ని పెళ్ళి చేసుకుంటానని చెప్పింది . ఇంతకీ రానా అడిగిన ప్రశ్న ఏంటంటే ...... నా , విజయ్ దేవరకొండ, కార్తికేయ ఈ ముగ్గురు హీరోలలో ఎవరిని పెళ్ళి చేసుకోవాలని ఉందని అడిగాడు , టక్కున విజయ్ దేవరకొండ అని అనేసింది పాయల్ రాజ్ పుత్ . లాగే టాలీవుడ్ లో అభిమాన హీరో ఎవరు ? అన్న ప్రశ్నకు ప్రభాస్ అంటూ చెప్పుకొచ్చింది పాయల్ . ప్రభాస్ అంటే ఇష్టం , అలాగే విజయ్ దేవరకొండ అంటే కూడా ఇష్టమని అందుకే విజయ్ దేవరకొండ ని పెళ్ళి చేసుకోవాలని ఉందని తెలిపింది . ఆర్ ఎక్స్ 100 చిత్రం తర్వాత ఈ భామకు వరుసగా అలాంటి ఆఫర్లు చాలా వస్తున్నాయట అయితే అన్నీ అలాంటి చిత్రాలను చేస్తే తన ప్రత్యేకత అంటూ ఏమి ఉండదు కాబట్టి వాటిని రిజెక్ట్ చేస్తోంది .
ప్రారంభం అయినప్పటికీ కొంత గ్యాప్ తీసుకొని రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు .
క్రి
ష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే . ఒక్కో గెటప్ ని ఒక్కోరకంగా రివీల్ చేయడంతో ఎన్టీఆర్ బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి దాంతో బిజినెస్ పరంగా కొత్త పుంతలు తొక్కుతోంది ఈ చిత్రం . నందమూరి బాలకృష్ణ చిత్రానికి ఓవర్ సీస్ లో పెద్దగా డిమాండ్ ఉండదు . 3 లేదా నాలుగు కోట్లు పలికితే అదే గొప్ప కానీ తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ ఎంతకు పోయిందో తెలుసా ....... 20 కోట్లు . అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ రెండు పార్ట్ లు కలిపి 20 కోట్లకు బేరం కుదిరినట్లు తెలుస్తోంది . అంటే అగ్ర హీరోలుగా చెలామణి అవుతున్న వాళ్ళతో పోల్చితే చాలా ఎక్కువ . అయినప్పటికీ ఇంత భారీ మొత్తాన్ని చెల్లించడానికి
కారణం ఎన్టీఆర్ బయోపిక్ పై ఉన్న క్రేజ్ ఒక కారణం కాగా మరో కారణం ఏంటో తెలుసా ........ ఎన్టీఆర్ వును ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు కాబట్టి ఆయన చరిత మరోసారి ఇప్పటి తరానికి కూడా తెలియాలి కాబట్టి అలాగే ఇక్కడ నుండి వెళ్ళిన ప్రతీ భారతీయుడికి , అందునా ప్రతీ తెలుగువాడికి ఎన్టీఆర్ ఆరాధ్యదైవం కాబట్టి అంతటి సాహసం చేసారు . భారీ రేటుకి కొన్నప్పటికి అది రికవరీ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారట . జనవరి 9 న ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల అవుతుంది . రెండో పార్ట్ కూడా జనవరిలోనే అనుకుంటున్నారు కానీ ఏమైనా మార్పులు ఉండొచ్చు అని తెలుస్తోంది .
అ
రా
అ
ఆర్ ఎక్స్ 100 చిత్రం నిజంగా నా లైఫ్ ని మొత్తం మార్చేసింది అంటూ హీరో కు దర్శకుడుకి కృతఙ్ఞతలు తెలుపుతోంది పాయల్ రాజ్ పుత్ . ఈ హాట్ భామ పెళ్ళి చేసుకుంటానని చెప్పింది మరి విజయ్ దేవరకొండ ఏమంటాడో చూడాలి .
అ
టాలీవుడ్ P 8
ల్లు అర్జున్ ఫ్యాన్స్ కు శుభవార్త . ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ అభిమానులకు నిజంగా శుభవార్తే ! ఎందుకంటే డిసెంబర్ 11 నుండి అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రారంభం కానుంది అందునా దర్శకులు త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రారంభం కానుంది . నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చిత్రంలో నటించిన తర్వాత అల్లు అర్జున్ మరో సినిమా ఏది ప్రారంభించలేదు . నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫ్లాప్ కావడంతో అల్లు అర్జున్ కొత్త సినిమా అంగీకరించడానికి చాలా సమయం తీసుకున్నాడు . త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాలని అల్లు అర్జున్ ఆరాట పడ్డాడు దానికి తగ్గట్లుగా అరవింద సమేత చిత్రం మంచి ఓపెనింగ్స్ సాధించడంతో అల్లు అర్జున్ సంతోషంగా ఉన్నాడు .
వి
క్రం కుమార్ దర్శకత్వంలో కూడా నటించాలని అనుకున్నాడు కానీ విక్రం కుమార్ పూర్తీ కథ సిద్దం చేయకపోవడంతో త్రివిక్రమ్ వైపు మొగ్గు చూపాడు . విక్రం కుమార్ మంచి చిత్రాలు తీస్తాడనే పేరుంది కానీ కమర్షియల్ సక్సెస్ లు తక్కువ దాంతో త్రివిక్రమ్ వైపు మొగ్గు చూపాడు అల్లు అర్జున్ . డిసెంబర్ 11 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం 2019 లో విడుదల కానుంది . ఇంతకుముందు అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు రాగా ఆ రెండు కూడా హిట్ అయ్యాయి దాంతో హ్యాట్రిక్ కోసం మరోసారి వస్తున్నారు .
ఆ
హా
ట్ భామ అనసూయని సోషల్ మీడియాలో అందరూ ఆంటీ అంటూ సంబోదిస్తున్నారు . ఎందుకు ఇలా ఆంటీ అని పిలుస్తున్నారో తెలుసా ....... వయసు 33 సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ ఇద్దరు పిల్లల తల్లి దాంతో బుల్లితెరపైనే ఇంతగా అందాలను ఆరబోయాలా ఆంటీ అంటూ కొంటెగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు . ఇక రకరకాల భంగిమల్లో ఈ భామ చేసే ఫోటో షూట్ కూడా కుర్రాళ్ళని పిచ్చేక్కిన్చేలా చేస్తోంది అందుకే హాట్ భామని టార్గెట్ చేస్తున్నారు . పిక్కలు కనిపించేలా , ఎద సోయగాలతో చేస్తున్న ఫోటో షూట్ తో అనసూయ కు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ చాలామంది నెటిజన్లు ఇద్దరు పిల్లల తల్లి అయిన అనసూయ ఆంటీ నీకు ఈ ఎక్స్ పోజింగ్ అవసరమా ? అంటూ కామెంట్ చేస్తున్నారు . నికి అనసూయ కూడా అంతే కొంటెగా , ఒక్కోసారి కోపంగా సమాధానం ఇస్తూనే ఉంది . అయినా ఆంటీ అంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఐ డోంట్ కేర్
దా
అంటూ సమాధానం ఇస్తోంది . అంతేనా 50 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ కూడా ఇంతే రొమాంటిక్ గా ఉండాలని ఆశిస్తున్నా అంటూ మరింతగా రెచ్చగొడుతోంది . ఇటీవలే దసరా సెలవులు రావడంతో కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్ళిన ఈ భామ నిక్కర్ లో అందాలను ప్రదర్శించి మైమరిచిపోయేలా చేసింది .
అ
తె
ర్ ఎక్స్ 100 చిత్రంతో తెలుగునాట సంచలనం సృష్టించిన భామ పాయల్ రాజ్ పుత్ . బోల్డ్ అంశాలతో తెరకెక్కిన ఆ చిత్రంలో రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించి కుర్రకారుని పిచ్చేకించింది . కాగా ఆ సినిమా తర్వాత ఈ హాట్ భామకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి . కాగా తాజాగా స్టార్ హీరో అల్లు అర్జున్ సరసన నటించే గోల్డెన్ చాన్స్ ఈ భామకు వచ్చిందని అంటున్నారు . అరవింద సమేత వీర రాఘవ చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో పాయల్ రాజ్ పుత్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . ల్లు అర్జున్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు విడుదల కాగా తాజాగా హ్యాట్రిక్ కోసం మరోసారి కలుస్తున్నారు అల్లు అర్జున్ -త్రివిక్రమ్ . అయితే ఈ చిత్రం డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది కాబట్టి ఒక హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . మొత్తానికి ఈ వార్త నిజమే అయితే పాయల్ రాజ్ పుత్ కెరీర్ మరో లెవల్ కు వెళ్ళినట్లే ! అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ అంటే పాయల్ రాజ్ పుత్ పంట పండినట్లే !
లుగు సినిమాలు రూటు మారుతున్నాయి , బాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు వస్తూ భారీగా వసూళ్లు సాధిస్తున్డటంతో ఇలాంటి చిత్రాల హవా ఎక్కువయ్యింది . కాగా ఇప్పుడు అదే ట్రెండ్ టాలీవుడ్ లో కూడా మొదలయ్యింది . తాజాగా ఏడు చేపల కథ అనే చిత్ర ట్రైలర్ విడుదల అయ్యింది ఈ ట్రైలర్ చూస్తే దిమ్మ తిరిగి పోవడం ఖాయం ఎందుకంటే అచ్చం పోర్న్ సినిమాని తలదన్నేలా ఉంది ఈ ఏడు చేపల కథ ట్రైలర్ . అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం కుర్రకారు బలహీనతలను క్యాష్ చేసుకునే విధంగా రూపొందించారు . అబ్బాయి ని రేప్ చేస్తూ అయిదు నిముషాలు ఓపిక పట్టు అంటూ అతడి మీదకు అమ్మాయి వచ్చే సీన్ తో కుర్రాళ్ళని
4
5 ఏళ్ల ఆంటీ తో సంసారం అంతగా సాఫీగా సాగకపోవడంతో పాటు ఓ కుర్ర హీరోతో సన్నిహితంగా ఉంటోంది అన్న కోపంతో భార్యకు విడాకులు ఇచ్చిన బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ఓ కుర్ర పోరి ని పట్టి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు . ఇంతకీ అర్బాజ్ ఖాన్ వదిలేసిన ఆంటీ ఎవరు ? అనే కదా మీ డౌట్ ఇంకెవరు మలైకా అరోరా . సల్మాన్ ఖాన్ సోదరుడైన అర్బాజ్ ఖాన్ హిందీ చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే. మలైకా ని పెళ్ళి చేసుకొని 19 సంవత్సరాల పాటు సంసారం చేసాడు కానీ గత రెండేళ్లుగా ఇద్దరికీ పడకపోవడంతో విడాకులు తీసుకున్నారు . మలైకా విడాకులు తీసుకోకముందు నుండే అర్జున్ కపూర్ అనే కుర్ర
అ
పిచ్చేక్కించారు ఆ చిత్ర యూనిట్ . మ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో అబ్బాయి పై అమ్మాయి అత్యాచారం చేసే సంఘటనలతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది . అబ్బాయి అమాయకంగా ఉంటే అమ్మాయి ఫుల్ ఫాస్ట్ గా ఉండే విధంగా చిత్రీకరించిన విధానం రేపు టికెట్లు తెగేలా చేస్తోంది అన్న సంతోషంలో ఉన్నారు ఆ చిత్ర బృందం . మొత్తానికి ఏడు చేపల కథ బూతు సినిమాని మించి ఉండేలా ఉందని కామెంట్స్ వస్తున్నాయి . అయితే సెన్సార్ లో ఎన్ని ఇబ్బందులు ఎదురు అవుతాయో ? ఏంటో ? ఏడు చేపల కథ కు .
ఇ
హీరోతో చెట్టా పట్టలేసుకొని తిరుగుతోంది . క ఇప్పుడేమో నువ్వేనా కుర్ర హీరోతో తిరిగేది నేను సైతం అంటూ ఓ కుర్ర భామని పట్టాడు అర్భాజ్ ఖాన్ . మోడల్ అయిన జార్జియా ఆండ్రియాని తో సహజీవనం చేస్తుండు ఈ అర్బాజ్ ఖాన్ . తాజాగా ఆ భామతో దిగిన ఫోటోని పోస్ట్ చేసి మలైకా అరోరా ని మరింతగా రెచ్చగొడుతున్నాడు . జార్జియా ఆండ్రియాని అర్బాజ్ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది . అందుకే ఆమెని తన ఇంటికి , తన కుటుంబానికి పరిచయం చేసాడు అర్బాజ్ ఖాన్ . ఇక మలైకా అరోరా కూడా అర్జున్ తో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది , త్వరలోనే వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి .
చీ
సిగరెట్ తాగుతావా ? సిగరెట్ తాగే నువ్వు నీ పిల్లలకు ఏం నేర్పిస్తావ్ ? నువ్వెలా మంచి తల్లి వి అవుతావ్ ? అంటూ నటి , మోడల్ శ్వేతా సాల్వే ని నెటిజన్ లు ప్రశించడంతో చిర్రెత్తు కొచ్చిన ఈ హాట్ భామ ఏకంగా మందు తాగుతున్న ఫోటో ని పెట్టి నెటిజన్ లను మరింతగా రెచ్చగొడుతోంది . సిగరెట్ తాగితే తప్పా ? సిగరెట్ తాగితే మంచి తల్లి కాదా ? అయితే చూడండి అంటూ మద్యం తాగుతూ ఫోటోలు దిగి వాటిని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది శ్వేతా సాల్వే . అసలే టు పీస్ బికినీ వేసి సిగరెట్ తాగుతున్న ఫోటోలు అప్ లోడ్ చేయడంతో విమర్శలు రాగా , ఆ విమర్శలకు కోపం వచ్చిన
ఈ భామ బికినీ లో మద్యం తాగుతూ ఫోటోలకు ఫోజిచ్చి మరింత షాక్ ఇచ్చింది . 3 ఏళ్ల శ్వేతా సాల్వే గత ఏడాది ఘాటు లిప్ లాక్ లతో సోషల్ మీడియాలో కాకరేపింది . తాజాగా బికినిలో సిగరెట్ తాగుతూ , మద్యం తాగుతూ మరింతగా విమర్శించేవాళ్ళ ని ఇంకా ఉడికిపోయేలా చేసింది . సిగరెట్ తాగినా , మద్యం తాగినా మనసు మంచిదై ఉండాలి అంతేకాని తాగుతున్న వాళ్ళంతా చెడ్డవాళ్ళు అని మీరెలా డిసైడ్ చేస్తారు ? అంటూ ప్రశ్నిస్తోంది కూడా . సిగరెట్ , మద్యం తాగినంత మాత్రాన నా క్యారెక్టర్ బ్యాడ్ కాదని , అది వేరే వాళ్ళు డిసైడ్ చేసేది కాదని చురకలు అంటిస్తోంది .
3
9 P టాలీవుడ్
వి
శాల్ నాకు ఫ్రెండ్ మాత్రమే అతడ్ని నేను పెళ్ళి చేసుకోను అంతేకాదు అతడికి ఓ మంచి అమ్మాయిని చూస్తున్నాను పెళ్ళి చేయడానికి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది వరలక్ష్మీ శరత్ కుమార్ . విజయ్ హీరోగా నటించిన సర్కార్ చిత్రంలో రాజకీయ నాయకురాలి పాత్రలో నటించింది ఈ భామ దాంతో ఆ చిత్ర ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ఈ భామ ఆ చిత్ర విశేషాలతో పాటుగా విశాల్ గురించి , తమిళ రాజకీయాల గురించి మాట్లాడింది . విశాల్ ని త్వరగా పెళ్ళి చేసుకోమని కోరాను , ఇంకా ఆలస్యమైతే పెళ్ళి చేసుకోవడానికి ఎవరూ పిల్లనివ్వరు . అందుకే నేనే అతడికి ఓ మంచి అమ్మాయిని వెతికే పనిలో ఉన్నాను మీకు తెలిసిన వాళ్ళలో మంచి వాళ్ళు ఉంటే చెప్పండి అని అంటోంది వరలక్ష్మి .
వి
శాల్ - నేను చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ మి దాంతో పెళ్ళి పై పుకార్లు వస్తున్నాయని అవి నిజం కాదని అంటోంది . అంతేకాదు తమిళ రాజకీయాల్లోకి వస్తానని కాకపోతే అది ఇప్పుడే కాదని ........ నేను రాజకీయాల్లోకి వస్తానని అంటే మా నాన్న తన పార్టీలో చేరమని చెప్పాడని అందుకు నేను నో చెప్పానని కూడా చెబుతోంది వరలక్ష్మి శరత్ కుమార్ . నేను నటిని కాబట్టి అన్ని రకాల పాత్రలను పోషిస్తానని తెలుగులో మంచి అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని అంటోంది . అయితే ఫ్రెండ్స్ అని చెప్పిన వాళ్ళు కాలం వెళ్ళబుచ్చుతూ అందరికీ షాక్ ఇస్తూ ఎప్పుడో అప్పడు పెళ్ళి చేసుకున్నాం అంటూ చెబుతారు మరి వీళ్ళు ఆ జాబితాలో ఉంటారా ? లేదో వచ్చే ఏడాది తేలిపోనుంది .
త మిళ దర్శకులు సుశీ గణేషన్ నన్ను కూడా వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది హీరోయిన్ అమలా పాల్ . సుశీ గణేషన్ పై ఇప్పటికే ఆరోపణలు రాగా వాటికీ ఊతమిచ్చేలా అమలా పాల్ వ్యాఖ్యానించింది . అంతేకాదు సుశీ గణేషన్ పైనే కాకుండా అతడి భార్య పై కూడా ఆరోపణలు చేస్తోంది అమలా పాల్ . సుశీ గణేషన్ నాపై లైంగిక వేధింపులకు పాల్పడిన సమయంలో అతడి భార్య నా పక్కనే ఉందని , అయినప్పటికీ అతడికి అభ్యంతరం చెప్పకపోగా మరింతగా రెచ్చగొట్టిందని దాంతో నేను షాక్ అయ్యానని సంచలన వ్యాఖ్యలు చేసింది అమలా పాల్ . తేకాదు అమలా పాల్ కు ఫోన్ చేసి బూతులు తిట్టారట భార్యాభర్తలు ఇద్దరూ . సుశీ గణేషన్ మంచి వ్యక్తీ కాదని అలాగే అతడి భార్య కూడా అంటూ ఆరోపణలు గుప్పిస్తోంది అమలా పాల్ . సుశీ గణేషన్ పై ఇటీవలే ఓ మహిళా దర్శకురాలు లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే . ఆమెకు మద్దతుగా వ్యాఖ్యానించింది అమలా పాల్ . తెలుగు , తమిళ చిత్రాల్లో నటించిన అమలా పాల్ పెళ్ళి చేసుకున్న విజయ్ కి విడాకులు
అం
ఇచ్చకా మరింత బిజీ అయ్యింది అలాగే మరింత హాట్ గా నటిస్తోంది .
మె
గాస్టార్ చిరంజీవి ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయట . వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఈ ఫోటో లు చూస్తే నిజమే అనిపిస్తుంది . రకరకాల గెటప్ లలో ఉన్న దెయ్యాలు చిరు ఇంట్లో సందడి చేసాయి . చిరు ఇంట్లో దెయ్యాలు అంటే నిజమైన దెయ్యాలు ఉన్నాయనే అనుకుంటున్నారా ? కాదు సినిమా దెయ్యాల లాంటి వన్న మాట . పాశ్చాత్య దేశాల్లో హాలో వీన్ అనే సంస్కృతీ ఉంది . అది మెల్లి మెల్లిగా భారత్ ని కూడా ఆక్రమించేసింది . హాలో
టాలీవుడ్ P 10
వీన్ ని ఓ పండగ లాగా చేసుకుంటారు పాశ్చాత్య దేశాల్లో . కాగా అదే పండగ ని చిరు ఇంట్లో కుటుంబ సభ్యులంతా చేసుకున్నారు . రుతో సహా కుటుంబ సభ్యులంతా రకరకాల గెటప్ లు వేసుకొని సందడి చేసారు . చిరు ఇద్దరు కూతుర్లు సుస్మిత , శ్రీజ లతో పాటుగా చిన్నల్లుడు కళ్యాణ్ అలాగే మిగతా కుటుంబ సభ్యులంతా దెయ్యల్లా మారి చేసుకున్న పండగ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది .
చి
త
నని తానూ ప్రమోట్ చేసుకోవడానికి మంచి రూట్ నే ఎంచుకుంది హాట్ భామ పాయల్ రాజ్ పుత్ . ఆర్ ఎక్స్ 100 చిత్రంలో నటించి అందాలను ఆరబోసి , శృంగార సన్నివేశాల్లో నటించి పిచ్చేక్కించిన ఈ భామ టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది . ఇప్పటికే ఈ భామకు ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నప్పటికీ అన్నింటినీ ఒప్పుకోకుండా సెలెక్టివ్ గా చిత్రాలను చేస్తోంది . తాజాగా ఎద అందాలను బహిర్గతం చేసి పిచ్చ షాక్ ఇచ్చింది . ఎద అందాలను ఫ్రీగా వదిలేసి , కళ్ళకు గాగుల్స్ పెట్టి చేతిలో మేకప్ బ్రష్ పట్టుకొని ఎక్కడో చూడండి ........ పరవశించిపోండి అంటూ క్లీవేజ్ షో చేసింది .
ఫోటోలకు క్యాప్షన్ కూడా పెట్టింది క్లీ వేజ్ పాయల్ రాజ్ పుత్ . అయితే ఆ క్యాప్షన్ ని ఎలా
అర్ధం చేసుకున్నా ...... నా అందాలను చూడండి , తన్మయత్వం పొందండి అనే చెబుతోంది . ఆర్ ఎక్స్ 100 లో శృంగార సన్నివేశాల్లో నటించి కుర్రకారుని పిచ్చేక్కించిన ఈ భామ కు ఇప్పుడు వరుసగా అవే చాన్స్ లు వస్తున్నాయట దాంతో అన్ని అలాంటి సినిమాలు చేయడం వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి సెలెక్టివ్ గా చేస్తోందట . అంతేకాదు ఆర్ ఎక్స్ 100 చిత్రంలో శృంగార సన్నివేశాల్లో నటించాను కాబట్టి నిజ జీవితంలో కూడా నన్ను అలాగే ఊహించుకొని పడక సుఖం అందించమని కోరుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ భామ .
SALUTE TO OUR
NETIZENS
http://facebook.com/tollywood
- Tollywood team
Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073
EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 NOVEMBER 2018
Email: editor@tollywoodmag.com I www.tollywood.net