TOLLYWOOD.NET NOVEMBER 2019 | VOL 16 | ISSUE 11 | Rs.25/-
/tollywood
/tollywood
ముఖ్య కథనాలు p
!
RNI NO: APTEL/2003/10076
!
Vijay Deverakonda
“MY MISSION IN LIFE IS NOT MERELY TO SURVIVE, BUT TO THRIVE; AND TO DO SO WITH SOME PASSION, SOME COMPASSION, SOME HUMOR, AND SOME STYLE.”
Murali Mohan Ravi
Credits: Editor in Chief Associate Editor Telugu Content Writer Telugu Content Writer English Content Writer Graphic & Web Designer/Developer Content Editor Publication Consultant
: : : : : : : :
Murali Mohan Ravi Prathama Singh Vihari Sridhar Arshad Parvez Shaik Moulali Deshamoni Vincent Raghurama Raju Kalidindi
Follow Us On : టా
Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 NOVEMBER 2019
ప
వర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే ఇంకా అధికారికంగా దాన్ని ప్రకటించలేదు. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వచ్చే అవకాశముంది. తన సన్నిహితుల వద్ద చర్చల మీద చర్చలు చేసిన తర్వాత ఫైనల్ గా పవన్ కళ్యాణ్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక్కడి వరకూ బానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ లో మొదట ఏ సినిమాను ఎంచుకుంటాడు? దర్శకుడు ఎవరు? నిర్మాత ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. ఇప్పటిదాకా చాలా పేర్లు వినిపించినా ప్రస్తుతం రెండు పేర్లే వినిపిస్తున్నాయి. రే క్రిష్, దిల్ రాజు. ఒకరు దర్శకుడు, మరొకరు నిర్మాత. కాకపోతే ఇద్దరిదీ ఒక ప్రాజెక్ట్ కాదు, వేరు వేరు ప్రాజెక్టులు. క్రిష్ ప్రాజెక్ట్ ను నిర్మించడానికి ఏఎం రత్నం సిద్ధంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళకముందు నుండే రత్నం పవన్ కు అడ్వాన్స్ ఇచ్చి తనకు
వా
సినిమా చేస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇక దిల్ రాజు కూడా ఎప్పటినుండో సినిమా కోసం ప్రయత్నిస్తున్నాడు. దిల్ రాజుది పూర్తిగా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం. అందరు స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన దిల్ రాజు, ఒక్క పవన్ తో సినిమా తీస్తే ఒక సర్కిల్ కంప్లీట్ చేసిన భావన కోసం పవన్ తో సినిమా చేయడానికి ఎదురుచూశాడు. వన్ ఇప్పుడు రీ ఎంట్రీకి ఒప్పుకోవడానికి దిల్ రాజు పాత్ర చాలా కీలకం. పవన్ కళ్యాణ్ కు క్లోజ్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారితో చెప్పించి తర్వాత తను కాదనలేని ఆఫర్ తో పవన్ ను కట్టిపడేసాడు. పవన్ ముందు పింక్ రీమేక్ ఆఫర్ ఉంచి కేవలం 30 రోజుల కాల్ షీట్స్ అడిగాడు. పైగా ఒకేసారి అవసరం లేదు. మూడు ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తే చాలు. ఇది పవన్ కు చాలా సౌకర్యంగా ఉంటుంది. సడెన్ గా రాజకీయంగా ఏదైనా స్పందించాల్సి వచ్చినా ఉన్న కమిట్మెంట్ కారణంగా వెళ్లలేకుండా ఉండిపోవడం, తర్వాత
ప
లీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా అందరి హీరోలతో జత కడుతున్న భామ కాజల్ అగర్వాల్. టాలీవుడ్ చందమామ గా అమ్మడు గత 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టడీగా కెరీర్ ని కొనసాగించింది. ఇక అమ్మడు వెళ్లిపోయే టైమొచ్చింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చాలా వరకు కాజల్ కి మెల్లమెల్లగా అవకాశాలు తగ్గుతున్నాయని కూడా టాక్ వస్తోంది. సలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ డార్లింగ్ బేబీ త్వరలో పెళ్లి పీటలెక్కే అవకాశం ఉందని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మెయిన్ గా తన బిగ్ ప్రాజెక్ట్ అయిపోగానే అమ్మడు మూడు ముళ్ళు వేయించుకోవడానికి రెడీ కానుందట. ఆ బిగ్ ప్రాజెక్ట్
అ
మరేదో కాదు. కమల్ హసన్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2. ఈ సినిమా రావడానికి ఇంకా ఏడాది సమయం పడుతుంది. లేదా అంతకంటే ఎక్కువ సనయం కూడా పట్టవచ్చు. ప్రాజెక్ట్ అయిపోగానే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులకు ఒక క్లారిటీ అయితే ఇచ్చిందట. ప్రస్తుతం కాజల్ ఒక బిజినెస్ మెన్ తో ప్రేమలో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. చందమామ అతన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినట్లు కూడా టాక్ వస్తోంది. అయితే ఆ విషయాన్ని పెళ్లికి కొన్నిరోజుల ముందే బయటపెట్టాలని అమ్మడు సీక్రెట్ గా ఉంచుతున్నట్లు సమాచారం.
ఆ
విమర్శల పాలవ్వడం వంటివన్నీ ఉండవు. సో, పవన్ ఎస్ చెప్పాడు. ఇక రెండో ప్రాజెక్ట్ క్రిష్ ది. జానపద నేపథ్యంలో జరిగే పీరియాడిక్ సినిమా ఇది. పింక రీమేక్ ఒప్పుకున్నాక క్రిష్ వెళ్లి ఈ సినిమా స్టోరీ చెప్పి పవన్ ను ఇంప్రెస్ చేసాడు. యితే ఈ రెండిట్లో ముందు పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. డిసెంబర్ లో సినిమాను లాంచ్ చేసి వచ్చే సమ్మర్ లో సినిమాను విడుదల చేసుకోవచ్చు. కాకపోతే ఈ రీమేక్ కు ఇంకా దర్శకుడు కన్ఫర్మ్ కాలేదు. దిల్ రాజు ఆస్థాన దర్శకుడు వేణు శ్రీరామ్ ఉన్నాడు. కానీ దానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ధ్రువీకరణ కావాలి. దాని తర్వాత క్రిష్ – ఏఎం రత్నం ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. దీన్ని 2021 సంక్రాంతికి విడుదల చేయాలని ప్రాధమికంగా అనుకుంటున్నారు. సో, వచ్చే ఏడాదంతా పవన్ బిజీగా ఉండనున్నాడు. ఇదంతా బానే ఉంది కానీ పవన్ ఈలోగా ఎక్కడ మనసు మార్చుకుంటాడోనని టెన్షన్ పడుతున్నారు దిల్ రాజు, క్రిష్.
అ
బా
లీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా అనేక కథలపై చర్చలు జరుపుతున్న ఈ స్టార్ హీరో ఎట్టకేలకు కోలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. రేపో మాపో ఆ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఏనౌన్స్మెంట్ వెలువడనుంది. ఆ ప్రాజెక్ట్ కి ‘సంకీ’ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు టాక్ వచ్చింది. ఇక రీసెంట్ గా షారుక్ మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. యితే అది జస్ట్ అతిధి పాత్రే అని 15 నిమిషాల వరకు కనిపించే స్పెషల్ పాత్ర అని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆ
అ
సినిమా మరేదో కాదు. నాగార్జున స్పెషల్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం బ్రహ్మాస్త్రా. రణ్ బీర్ కపూర్ – అలియా భట్ – అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ కూడా ఆ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేశారు. అయితే సినిమాలో మరొక స్పెషల్ పాత్రకు చిత్ర యూనిట్ ఇటీవల షారుక్ ని సంప్రదించింది. రెక్టర్ నచ్చడంతో వెంటనే డేట్స్ ఇచ్చేశారట. నవంబర్ లో మరో షెడ్యూల్ ని మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ షెడ్యూల్ లో షారుక్ 15రోజుల పాటు వర్క్ చేయనున్నట్లు సమాచారం. బ్రహ్మాస్త్రా సినిమా ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 3 P టాలీవుడ్
క్యా
నం
దమూరి బాలకృష్ణ ఇప్పుడు కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో పడ్డాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు ఘోర పరాజయం పొందడంతో అటు నిర్మాతగా చేతులు కాల్చుకున్నాడు. హీరోగా కూడా రెండు డిజాస్టర్స్ ను ఖాతాలో వేసుకున్నాడు. పర్సనల్ గా కూడా తండ్రి బయోపిక్ ను తీసి విఫలయమయ్యాననే బాధ కూడా నందమూరి బాలకృష్ణ అనుభవిస్తున్నాడు. దాన్నుండి బయటపడి రూలర్ చిత్రంలో నటిస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ చేస్తోన్న 105వ చిత్రం రూలర్. ప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. బాలకృష్ణ ఇందులో రెండు విభిన్న గెటప్స్ లో కనిపించనున్నాడు. ఒకటి సాఫ్ట్ వేర్ ఎంప్లొయ్ రోల్ కాగా, ఇంకోటి పోలీస్ ఆఫీసర్ పాత్ర. సాఫ్ట్ వేర్ ఎంప్లొయ్ పాత్రలో క్లాస్ గా కనిపించిన బాలయ్య, పోలీస్ పాత్రలో రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తుండగా, భూమిక కీలక పాత్రలో కనిపిస్తుంది. కెఎస్ రవికుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సి కళ్యాణ్ నిర్మాత. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. చిత్రం తర్వాత నందమూరి బాలకృష్ణ తనతో రెండు సూపర్ హిట్స్ తీసిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన 106వ చిత్రాన్ని చేయనున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం సింహ, లెజండ్ ను మించి ఉంటుందని, బాలయ్య పాత్ర పవర్ ఫుల్ గా ఉంటూనే ఎమోషనల్ గా కూడా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. జనవరి నుండి ఈ సినిమా చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది దసరా సెలవుల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఇ
ఈ
సీ
నియర్ హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో కుర్ర హీరోలకు తల్లిగా కనిపిస్తూ చక్కటి నటనను కనబరుస్తున్నారు. రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై మెరిస్తున్న వారిలో అమలా అక్కినేని ఒకరు. పాత్ర నచ్చితే గాని ఒకే చెప్పని ఈ స్టార్ హీరో వైఫ్ ఇప్పుడు మరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2012లో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో కనిపించిన అమల ఆ తరువాత మనం సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది. క ఐదేళ్ల అనంతరం మరో సినిమా చేయడానికి ఆమె ఒప్పుకున్నట్లు సమాచారం. యువ కథానాయకుడు శర్వానంద్ కొత్త దర్శకుడు శ్రీ కార్తిక్ కాంబినేషన్ లో ఒక డిఫరెంట్ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాలో పెళ్లి చూపులు
ఇ ఇ
క ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికర అంశం.. ఇందులో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. నిజానికి మోక్షజ్ఞ ఎంట్రీ 2018లోనే. జరగాలి బాలకృష్ణ అప్పట్లోనే మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన హింట్ ఇచ్చాడు. అయితే ఇప్పటిదాకా దీని గురించి ఎటువంటి క్లారిటీ లేదు. ఫుల్ లెంగ్త్ సినిమా చేసే ముందు ఇలా తండ్రి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని బోయపాటి, బాలయ్యను కోరాడట. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయానికి సంబంధించిన అప్డేట్ వస్తుంది. యపాటి శ్రీను కూడా ఇప్పుడు అజ్ఞాతంలోనే ఉన్నాడు. తను ఎంతో నమ్మి తీసిన వినయ విధేయ రామ దారుణంగా బెడిసికొట్టడంతో పాటు బోయపాటిపై కూడా తీవ్రంగా విమర్శలు చెలరేగాయి. దీంతో బోయపాటి టాలెంట్ పైనే డౌట్ లు వచ్చే పరిస్థితి నెలకొంది. అటు బాలకృష్ణకు ఇటు బోయపాటి శ్రీనుకు ఈ సినిమా విజయం సాధించడం అత్యంత అవసరం. ఈ విషయం పక్కన పెడితే బోయపాటి – బాలకృష్ణ సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ ఎలా ఉంటుందా అన్ని చర్చలు అభిమానుల్లో మొదలైంది. ఇంతకీ బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీకి ఒప్పుకుంటాడా లేక డైరెక్ట్ సినిమాలోనే మోక్షజ్ఞను సినిమాల్లోకి తీసుకురావాలని భావిస్తాడా? ఏమో సమయమే సమాధానం చెప్పాలి.
బో
తీ
న్ మార్ ప్రోగ్రామ్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. బిత్తిరి సత్తి అనే ఒక్క కాన్సెప్ట్ తో షో స్థాయి పెంచేసిన రవి కుమార్ ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా ఉన్న శివ జ్యోతి ఎలిమినేట్ అయ్యారు. అనంతరం ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో శివ జ్యోతి బిత్తిరి సత్తితో తనకున్న అనుబంధం గురించి వివరణ ఇచ్చారు. ధారణంగా ఆ షోలో తమది అక్కా తమ్ముళ్ల బంధం అయినప్పటికీ బయట మాత్రం తమది అన్నా చెల్లెళ్ళ బంధమని తెలిపారు.
సా
టాలీవుడ్ P 4
తా
యు
ఇక మీడియాలో ఎప్పుడైనా మేల్ డామినేషన్ ఉంటుందని చెబుతూ.. నా కంటే అతనికే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారని వివరించింది. బిత్తిరి సత్తికి ఉన్న మార్కెట్ అలాంటిదని తనకు ఒక బ్రదర్ లా సలహాలు ఇస్తుంటారని అన్నారు. ను బిగ్ బాస్ షోకి వెళ్లేముందు అస్సలు వెళ్లకూడదని చెప్పినప్పటికీ ఒంటరి మహిళగా తనను తాను నిరుపించుకునేందుకు వెళ్లినట్లు శివ జ్యోతి చెప్పారు. బిత్తిరి సత్తి కూడా తన నిజ జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని తనతో పంచుకుంటాడని, అతను ఎక్కడికెళ్లినా సంతోషంగా ఉండాలని సోదరిగా కోరుకుంటున్నట్లు తీన్ మార్ సావిత్రి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
ఫెమ్ రీతూ వర్మ హీరోయిన్ నటిస్తోంది. ఇకపోతే సినిమాలో అమలా అక్కినేని శర్వానంద్ కి తల్లి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ని ఇటీవల హైదరాబాద్ లో మొదలుపెట్టారు. వ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ తండ్రి రవి రాఘవేందర్ కూడా సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. నేడు జరిగిన షూటింగ్ లో అమల అక్కినేనితో పాటు రవి కూడా పాల్గొన్నారు. ఇక శర్వానంద్ ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పడి పడి లేచే మనసు – రణరంగం వంటి సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలవడంతో నెక్స్ట్ సినోమాలతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని శర్వా కష్టపడుతున్నాడు.
బా
హుబలి అనంతరం ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయి వరకు వెళ్లిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సాహో సినిమా బాలీవుడ్ లో సైతం సాలిడ్ సక్సెస్ ని అందుకోవడంతో ప్రభాస్ భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి వెళతాడని చెప్పవచ్చు, ఇక హాలీవుడ్ లో సైతం ప్రభాస్ కనిపించే అవకాశాలు లేకపోలేదు. ఇటీవల ప్రభాస్ హాలీవుడ్ పై కూడా ఓ కామెంట్ చేశాడు. సెంట్ గా బాహుబలి బృందంతో కలిసి ప్రభాస్ లండన్స్ రాయల్ ఆల్బర్ట్ హాల్ ని సందర్శించిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమా స్పెషల్ లైవ్ స్క్రీనింగ్ పూర్తయ్యాక ప్రభాస్ స్టామినా ఏమిటో మరోసారి అర్ధమయ్యింది. వివిధ దేశాల నుంచి వచ్చిన అభిమానులు ప్రభాస్ ని చూసేందుకు
రీ
ఎగబడ్డారు. అయితే హాలీవుడ్ సినిమాలో నటించవచ్చుగా అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు రెబల్ స్టార్ కూల్ ఆన్సర్ ఇచ్చాడు. తప్పకుండా.. హాలీవుడ్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. నాకు సెట్టయ్యే మంచి కథ దొరికితే హాలీవుడ్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను” అని ప్రభాస్ సింపుల్ గా ఫ్యాన్స్ కి ఆన్సర్ ఇచ్చాడు. మరి ప్రభాస్ ని హాలీవుడ్ లో చూపించడానికి ఎలాంటి డైరెక్టర్ పైనుంచి దిగివస్తాడో చూడాలి. ఇక ఇటీవల 40 పుట్టినరోజు జరుపుకున్న ప్రభాస్ నెక్స్ట్ జాన్ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాకు జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
“
సొం
తంగా తన కష్టంగా పైకి ఎదిగిన హీరో రాజ్ తరుణ్. సాదాసీదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన రాజ్ తరుణ్ మొదట్లో హిట్లు అందుకుని స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. రాజ్ తరుణ్ మొదట చేసిన ఉయ్యాలా జంపాల మంచి హిట్టైంది. చాలా తక్కువ బడ్జెట్ లో చేసిన ఈ చిత్రం అందరినీ అలరించింది. తర్వాత చిత్రం సినిమా చూపిస్త మావ అయితే మాస్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విజయం రాజ్ తరుణ్ ను ప్రామిసింగ్ హీరోగా నిలబెట్టింది. ఇక సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన కుమారి 21ఎఫ్ కూడా సూపర్ హిట్ అయింది. దాంతో రాజ్ తరుణ్ కు ఇక తిరుగులేదనుకున్నారు. అయితే ఈ సంబరం ఎన్నాళ్ళో కాదని త్వరగానే తెలిసొచ్చింది. రాజ్ తరుణ్ చేసిన సినిమాలన్నీ ఒకటి తర్వాత ఒకటిగా ప్లాప్స్ గా మిగిలాయి. రీసెంట్ గా వచ్చిన లవర్ చిత్రమైతే అడ్రస్ కూడా లేకుండా ప్లాప్ అయింది. ఈ దెబ్బతో రాజ్ తరుణ్ ఫెడౌట్ అయ్యే స్టేజ్ కు చేరుకున్నాడు. మరో ఉదయ్ కిరణ్, తరుణ్ తరహాలో రాజ్ తరుణ్ కెరీర్ కూడా సైడైపోతుందా అనే అనుమానాలు వచ్చాయి.
అ
యితే రాజ్ తరుణ్ తో లవర్ సినిమా తీసి చేతులు కాల్చుకున్న దిల్ రాజు ఎవరికీ అర్ధం కాని విధంగా మరోసారి రాజ్ తరుణ్ తోనే సినిమాను తీస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో కొత్త దర్శకుడు జీఆర్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఇద్దరి లోకం ఒకటే డిసెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని నవంబర్ లోనే విడుదల చేద్దామనుకున్నా దిల్ రాజు క్రిస్మస్ సెలవులు కలిసివస్తాయన్న నమ్మకంతో డిసెంబర్ 25న విడుదల చేయాలని నిర్ణయించాడు. ఇదంతా బానే ఉంది కానీ దిల్ రాజు లెక్కల విషయంలో కచ్చితంగా ఉండే వ్యక్తి. తన నిర్ణయాలు కూడా ఎక్కువగా సరిగ్గా ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు ఎందుకని
మొ కుమార్, రత్నవేలుది డెడ్లి కాంబినేషన్. ఆర్య నుండి మొదలైన వీళ్ళ బంధం రంగస్థలం దాకా కొనసాగింది. సుక్కూ దర్శకత్వంలో రత్నవేలు కెమెరా వర్క్ తో దేవి శ్రీ ప్రసాద్ పాటలు.. ఇంతకంటే సూపర్ హిట్ కాంబినేషన్ ఉంటుందా అన్నట్లు సాగింది వీళ్ళ జోడి. అయితే ప్రస్తుతం లెక్క తారుమారైంది. సుకుమార్ సినిమాకు ఇన్నాళ్లూ పనిచేస్తూ వచ్చిన రత్నవేలు ఇప్పుడు సుకుమార్ అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమాకు పనిచేయట్లేదు. రత్నవేలు కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి, మరి ఎందుకు సుకుమార్ రత్నవేలును పక్కనపెట్టి విదేశీ సినిమాటోగ్రాఫర్ ను పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకని సుకుమార్ ఇలా చేసాడు? అంటే దానికి రీజనింగ్ లేకపోలేదు. త్నవేలు ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. అతని క్యాలెండరు అసలు ఖాళీగా లేదు. సరిలేరు నీకెవ్వరు, ఇండియన్ 2 చిత్రాలతో రత్నవేలు చాలా
ర వి
క్టరీ వెంకటేష్ తొలిసారి తన మేనల్లుడు అక్కినేని నాగ చైతన్యతో కలిసి నటించిన చిత్రం వెంకీ మామ. ఇదివరకు ప్రేమమ్ లో వీళ్ళిద్దరూ ఒక స్క్రీన్ మీద కనిపించినా అది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే. ఇందులో ఇద్దరూ ఫుల్ లెంగ్త్ పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ విడుదలవ్వగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అన్న ఫీల్ కలిగించగలిగింది. పవర్, జై లవకుశ సినిమాల దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇక అసలు విషయంలోకి వెళితే.. గత కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. సురేష్ బాబు అంటే
బిజీగా ఉన్నాడు. కేవలం బిజీగా ఉన్న కారణంగానే రత్నవేలు సినిమా చేయట్లేదని అందుకు మించి ఏమి లేదని తెలుస్తోంది. అందుకే రత్నవేలు – సుకుమార్ – దేవి శ్రీ ప్రసాద్ త్రయం ఈ సినిమా వరకూ విడిపోయింది. అల్లు అర్జున్ ఆరు నెలల్లో సినిమా చిత్రీకరణ పూర్తి చేయాలని చెప్పడంతో ఒక డెడికేటెడ్ కెమెరా మ్యాన్ ఉంటే బెటర్ అని, గ్యాంగ్ లీడర్ చిత్రానికి డిఓపిగా చేసిన కూబాను ఈ చిత్రానికి తీసుకున్నారు. త్నవేలు ఈ సినిమా టీమ్ ను మిస్సవుతున్నట్లు ట్వీట్ కూడా చేసాడు. డియర్ ఆర్య సుక్కూ ఈసారికి ఒకరినొకరు మిస్సవుతున్నాం. రంగస్థలం చిత్రంలానే ఇది కూడా కల్ట్ క్లాసిక్ అవ్వాలని కోరుకుంటున్నా, టీమ్ అంతటికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు. మొత్తానికి ఈ ట్వీట్ వల్ల ఒక విషయం అయితే అర్ధమైంది. అల్లు అర్జున్ – సుకుమార్ కలిసి మరో కల్ట్ క్లాసిక్ ను అందించబోతున్నారు. స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ కు ఇంతకు మించిన ఆనందం వేరొకటి ఉంటుందా!
ర
సరైన ప్లానింగ్ తో సరైన సమయంలో సినిమాను రిలీజ్ చేసి హిట్టు కొడతాడని టాక్. అయితే వెంకీ మామ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఎక్కడలేని కన్ఫ్యూజన్ నెలకొంది. దాంతో షూటింగ్ అప్డేట్ విషయమై కూడా క్లారిటీ లేదు. దీనివల్ల అటు డిస్ట్రిబ్యూటర్లు, ఇటు సాధారణ ప్రేక్షకులు కూడా అయోమయానికి గురయ్యారు. దట ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా బరిలోకి దింపాలనుకున్నారు. 20, 21 తేదీల్లో కానీ 25న కానీ సినిమాను రిలీజ్ చేయాలని భావించారు. అయితే సడెన్ గా ఏమైందో వెంకీ మామ సంక్రాంతికి విడుదలవుతున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటికే నాలుగు చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ డేట్లను షెడ్యూల్ చేసుకున్నాయి. వెంకీ మామ ఐదవ
మొ
థి
సు
అసలు మార్కెట్ కోల్పోయిన రాజ్ తరుణ్ తో సినిమా తీస్తున్నాడు అనే అనుమానం వచ్చింది. విషయంలోకి వెళితే.. దిల్ రాజు రాజ్ తరుణ్ తో చేసుకున్న మూడు సినిమాల అగ్రిమెంట్ దీనికి కారణమని తెలుస్తోంది. అందులో భాగంగా ముందు లవర్, ఇప్పుడు ఇద్దరి లోకం ఒకటే సినిమాలను నిర్మించాడు. యేటర్లకు ఫీడింగ్ ఇవ్వడానికైనా ఈ చిత్రాలు పనికొస్తాయని దిల్ రాజు ఆశిస్తున్నాడు. ఎలాగు ఈ చిత్రాలను తనే పంపిణీ చేస్తాడు కాబట్టి లాభమైనా, నష్టమైనా తనే భరించొచ్చు. అందుకే అగ్రిమెంట్ ను అలాగే ఉంచాడు. రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే కాకుండా మరో చిత్రంలో నటిస్తున్నాడు. అది ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కనుక మళ్ళీ హిట్ అయితే రాజ్ తరుణ్ కెరీర్ మళ్ళీ పుంజుకునే అవకాశముంది.
దటి సినిమా హిట్టయితే దర్శకుల కెరీర్ సెట్టయినట్లే అనుకుంటే అది పొరపాటే అవుతుంది. అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ వి యన్ ఆదిత్య. మనసంతా నువ్వే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆదిత్య ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసినా మరో హిట్ అందుకోలేదు. ఆ మధ్య డి. రామానాయుడు సపోర్ట్ తో ముగ్గురు అనే సినిమా చేశాడు. సినిమా కూడా దెబ్బకొట్టింది. అనంతరం ఒక సినిమాను స్టార్ట్ చేయగా అది అనుకోని విధంగా మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఫైనల్ గా సక్సెస్ అందుకోవాలని ఒక కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన
ఆ
ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు. ‘వాళ్ళిద్దరి మధ్య’ అనే టైటిల్ సెట్ చేసిన ఆ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరక్కెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు. పెళ్లి, లవ్ కాన్సెప్ట్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు కథను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. న్నిరోజులు విఎన్.ఆదిత్య గీతా ఆర్ట్స్ లో స్క్రిప్టు కన్సల్టెంట్ గానూ, పీపుల్స్ మీడియాలోనూ క్రియేటివ్ హెడ్ గా తన ఆలోచనలు పంచుకున్నారు. ఇక ఫైనల్ గా ఈ సినిమాతో రెగ్యులర్ డైరెక్టర్ గా సెట్టవ్వాలని చూస్తున్నారు. మరి ఈ మనసంతా నువ్వే దర్శకుడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతవరకు క్లిక్కవుతాడో చూడాలి.
ఇ
చిత్రంగా జనవరి 14న లేక 11న విడుదలవుతుందని అన్నారు. ఈ మేరకు ప్రొడక్షన్ హౌజ్ నుండి అందరు డిస్ట్రిబ్యూటర్లకు వార్త వెళ్లిపోయింది కూడా. సర్లే ఏదోకటి సంక్రాంతికే చూసుకుందాం అనుకుంటుంటే ఇప్పుడు మళ్ళీ కాదు కాదు డిసెంబర్ లోనే ఈ చిత్రం విడుదలవుతుంది కాకపోతే క్రిస్మస్ కు కాదు డిసెంబర్ 12న వెంకీ మామను రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు. సలు ఏంటీ కన్ఫ్యూజన్? ఎందుకని రిలీజ్ డేట్ ప్రకటించే విషయంలో ముందూ వెనకా అవుతోంది? సురేష్ బాబు మనసులో ఏముంది? వెంకీ మామ షూటింగ్ ఎంతవరకూ వచ్చింది? వెంకీ మామ షూటింగ్ దాదాపు అయిపోవచ్చింది. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. కాకపోతే నవంబర్ ఆఫ్ సీజన్ కాబట్టి అప్పుడు రిలీజ్ చేయాలనుకోవట్లేదు. ఇక క్రిస్మస్ రిలీజ్ లేదా సంక్రాంతి రిలీజ్ అనుకున్నా కూడా
అ
వెనక్కి తగ్గడానికి కారణం, మూవీ బడ్జెట్ అట. ఈ చిత్రానికి ఓవర్ బడ్జెట్ అయిందని తెలుస్తోంది. వెంకటేష్, నాగ చైతన్య వీరిద్దరి మార్కెట్ ను దాటేసి 40 కోట్ల దాకా ఖర్చుపెట్టేసాడు దర్శకుడు బాబీ. ఈ నేపథ్యంలో పండగల్లో రిలీజ్ చేసినా సోలో రిలీజ్ ఉండదు. మూడు, నాలుగు సినిమాల మధ్య రిలీజ్ చేయాలి. దానికన్నా సోలో రిలీజ్ కు వెళ్తే బెటర్ అనుకున్నారు. అందుకే వెంకీ మామను డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు. మరి ఈ మూవ్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.
5 P టాలీవుడ్
.
ఉ
య్యాల జంపాల సినిమాతో సింపుల్ ఎంట్రీ ఇచ్చిన యువ హీరో రాజ్ తరుణ్ రెండవ సినిమాతోనే బాక్స్ ఆఫీస్ సినిమా చూపించాడు. కుమారి 21F తో మరో ట్రేడ్ మార్క్ హిట్ అందుకున్న యువ హీరో ఆ తరువాత వచ్చిన అవకాశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటు వెళ్ళాడు. మొదటి మూడు సినిమాలు తప్పితే ఆ తరువాత ఒక్క సినిమా కూడా ఈ హీరోకి అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. కొన్ని అయితే దారుణమైన నష్టాలను మిగిల్చాయి. క ఇప్పుడు పోయిన మార్కెట్ ని సెట్ చేసుకోవడానికి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. చివరగా లవర్ సినిమాతో వచ్చిన రాజ్ తరుణ్ నెక్స్ట్ ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాను రిలీజ్ చేయనున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో శిరీష్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. మొదట నవంబర్ 9న రిలీజ్ అనుకున్నారు. ఆ తరువాత డిసెంబర్ 22 అనుకున్నారు. అవేవి సెట్టవ్వలేదు. ఫైనల్ గా కొత్త
ఇ
బద్దలైపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ ను అందించాడు. దిల్ రాజు కెరీర్ లో అత్యధిక లాభాలు తెచ్చి పెట్టిన సినిమాగా ఎఫ్ 2 రికార్డు సృష్టించింది. ఆ సినిమా రిలీజైన కొన్ని నెలలకే సూపర్ స్టార్ మహేష్ బాబు పిలిచి మరీ అవకాశమిచ్చాడు. తనకు సరిపోయే కథతో వస్తే వెంటనే డేట్స్ ఇస్తాడని ఆఫర్ ఇచ్చాడు. అనిల్ రావిపూడి మహేష్ ను మెప్పించాడు. అలా సరిలేరు నీకెవ్వరు పట్టాలెక్కుతోంది. ఇప్పటిదాకా మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చిన అనిల్ రావిపూడి ఒక్కసారిగా టాప్ రేంజ్ కు చేరుకున్నాడు. ప్పుడర్ధమైందిగా బ్లాక్ బస్టర్ దర్శకుడికున్న డిమాండ్. మరి గీత గోవిందం లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని తీసిన పరశురామ్ ఏడాది దాటుతున్నా కూడా ఎందుకనో మరో చిత్రాన్ని మాత్రం సెట్ చేసుకోలేకపోతున్నాడు. పరశురామ్ కు గీతా ఆర్ట్స్ బ్యాకింగ్ ఉంది. ఏ హీరోతో వచ్చినా సినిమాను నిర్మించడానికి వారు రెడీగా ఉన్నారు. అయినా కూడా అతను ఇంతవరకూ సినిమాను ఎందుకని ప్రకటించట్లేదు. అప్పట్లో మహేష్ బాబుతో పరశురామ్ ఉంటుందని అన్నారు. దాని తర్వాత కొన్ని రోజులకు ఎటువంటి హడావిడి లేదు. ప్రభాస్ తో సినిమా అని కూడా వార్తలొచ్చాయి.
ఇ
ఒ
క బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్సకుడికి మరో సినిమా సెట్ చేసుకోవడం ఎంత సేపు? అతని చుట్టూ నిర్మాతలు క్యూ కడతారు. ముందు మా అడ్వాన్స్ తీసుకోండంటే మాది తీసుకోండి అంటూ ఇబ్బంది పెట్టేస్తారు. హీరోలు కూడా తమకు సూట్ అయ్యే కథలేమైనా ఉన్నాయా అని కబురంపుతారు. నచ్చిన కథ ఉంటే వెంటనే లాక్ చేసుకుంటారు. ఈరోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడికి ఉండే వేల్యూ అది. ఇంకా అర్ధం కాకపోతే అనిల్ రావిపూడిని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎఫ్ 2 తో బాక్స్ ఆఫీస్
డేట్ సెట్ చేసుకున్న రాజ్ తరుణ్ ఎలాగైనా ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవలని స్పెషల్ గా ప్రమోషన్స్ బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్రాండ్ తప్పితే ఇప్పటి వరకు సినిమాకు పెరిగిన బజ్ ఏమి కనిపించడం లేదు. వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న రాజ్ తరుణ్ కి ఇప్పుడు హిట్టు చాలా అవసరం. సో ఈ సినిమాపైన చాలా ఆశలు పెట్టుకున్నాడు. అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు GR కృష్ణ దర్శకత్వం వహించాడు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు. ఇక రాజ్ తరుణ్ ఈ సినిమా తరువాత గుండెఝారి గల్లంతయ్యిందే ఫేం విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో లవ్ స్టోరితో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
శ్రీ
గీతా ఆర్ట్స్ – యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని వార్తలు వచ్చాయి. ఇది కూడా తర్వాత చడీ చప్పుడు చేయలేదు. మధ్యలో అఖిల్ తో చిత్రమని నాగార్జున స్వయంగా నిర్మించడానికి ముందుకు వస్తున్నాడని వార్తలు చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం అఖిల్ ప్లాపులలో ఉండడంతో పరశురామ్ వంటి సెన్సిబుల్ దర్శకుడైతే బెటర్ అని నాగార్జున అభిప్రాయపడినట్లు వార్తలొచ్చాయి. ఇక లాస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ పరశురామ్ దర్శకత్వంలో ఉంటుంది కూడా అన్నారు. కానీ అది ఒట్టి పుకారేనని త్వరగానే తేలిపోయింది. న్ని వార్తలు వస్తున్నా పరశురామ్ ఎందుకని సినిమాను సెట్ చేసుకోలేకపోతున్నాడన్నది అంతు చిక్కని ప్రశ్న. నిజంగా పరశురామ్ మహేష్, ప్రభాస్, అఖిల్, పవన్ ల కోసం కథలు సిద్ధం చేసి వాళ్ళని మెప్పించడంలో విఫలమయ్యాడా? లేక అవన్నీ ఒట్టి రూమర్సేనా? అసలు పరశురామ్ ఇంతవరకూ ఏ కథా సిద్ధం చేయలేదా? పరశురామా, మార్కెట్ అంతా నీకు పాజిటివ్ గా ఉన్న టైమ్ లో ఇలా సినిమాను ఆలస్యం చేసి ఉన్న పాజిటివిటీని పోగొట్టుకోకు. త్వరగా ఏదొక అనౌన్స్మెంట్ ఇవ్వు.
ఇ
సూ
పర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రంలో విజయశాంతి ప్రముఖ పాత్ర పోషిస్తున్న సంగతి తెల్సిందే. దాదాపు 13 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాల్లో తిరిగి నటిస్తోంది విజయశాంతి. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ప్రొఫెసర్ భారతి పాత్ర చాలా మంచిదని, తనకు పెర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని తెలిశాకే ఒప్పుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది విజయశాంతి. ఇంకా ఆమె చిత్ర విశేషాలు హీరో మహేష్ బాబు గురించి ఆసక్తికర విశేషాలను పంచుకుంది. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా రాజకీయాలే తన తొలి ప్రాధాన్యం అని చెప్పుకొచ్చింది విజయశాంతి. మహేష్ బాబు, విజయశాంతి కలిసి
టాలీవుడ్ P 6
పాతికేళ్ల క్రితం నటించారు. అప్పుడు మహేష్ బాబు చైల్డ్ హీరో కాగా, విజయశాంతి టాప్ హీరోయిన్. పాతికేళ్ల తర్వాత మహేష్ బాబు టాప్ హీరో అయ్యాడు, సూపర్ స్టార్ గా ఎదిగాడు. విజయశాంతి చాలా కాలం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తిరిగి రీ ఎంట్రీ ఇస్తోంది. హేష్ బాబు ఇంత పెద్ద స్టార్ అవుతాడని అప్పట్లో అనుకున్నారా అన్న ప్రశ్నకు విజయశాంతి స్పందిస్తూ “బాబు హీరోగా చేసిన మొదటి సినిమా చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే చిన్నప్పుడు షాక్ అయ్యాను. కానీ తొలి సినిమాకు పూర్తిగా మారిపోయాడు. తొలి సినిమా చూసాకే అనుకున్నా, బాబు పెద్ద స్టార్ అవుతాడని. గతంలో
మ
ఇంటర్వ్యూలలో కూడా ఇది చెప్పాను. క్రికెట్ లో సచిన్ ఎలా టాప్ క్రికెటరో, తెలుగు సినిమాలకు మహేష్ అలా అని చెప్పాను, అన్నట్లుగానే మహేష్ ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యాడు” అని చెప్పింది. ఇక కృష్ణకు, మహేష్ కు ఉన్న తేడాలేంటి అని అడిగితే “కృష్ణ గారు చాలా మెత్తని స్వభావం కల వ్యక్తి. ఎదుటి వారి మనసును నొప్పించడం తెలీదు. మహేష్ అయితే పూర్తిగా డౌన్ టు ఎర్త్. తను అంత పెద్ద సూపర్ స్టార్ అని అతనికి గుర్తులేదు అనుకుంట. పెద్దలకు బాగా గౌరవ మర్యాదలు ఇస్తాడు. ఒక్కసారి కూడా తప్పుగా మాట్లాడడం నేను చూడలేదు. చాలా హంబుల్. సెట్ లో చాలా సరదాగా ఉంటూ అందరితోనూ కలిసిపోతుంటాడు” అని చెప్పింది విజయశాంతి.
ఇ
క సెట్ లో మహేష్, మీరు ఒకరినొకరు ఏమని పిలుచుకుంటారు అని అడుగగా నేను మహేష్ ను బాబు అని పిలుస్తాను. మొదటినుండి అదే అలవాటైంది. మహేష్ అని ఎందుకు పిలవనంటే హీరోకు గౌరవం ఇవ్వాలి. మహేష్ మాత్రం నన్ను అమ్మ, మేడం అని పిలుస్తాడు అని చెప్పింది. రిలేరు నీకెవ్వరు సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలవుతోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో మహేష్, విజయశాంతికి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని చెప్పవచ్చు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
స
ఎ
ప్పటికప్పుడు సరికొత్తగా కనిపిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్న బ్యూటీ సాయి పల్లవి. ఫిదా సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న ఈ తమిళ బ్యూటీ పాత్రలను ఎంచుకోవడంలో మహా గడసరి అని నిరూపించుకుంటోంది. పాత్ర ఎలాంటిదైనా అందులో లీనమయ్యే విదంగా నటించగల అమ్మడు ఇటీవల ఒక పాత్ర కోసం రియల్ మాజీ నక్సలైట్ దగ్గరకి వెళ్లినట్లు తెలుస్తోంది. సలు మ్యాటర్ లోకి వెళితే.. సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో వీరాటపర్వం అనే సినిమా చేస్తోంది. రానా ఈ సినిమాలో పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. ఈ సినిమా చాలా రియాలిటీగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. 1990ల కాలంలో సాగే ఈ సినిమా కథలో సాయి పల్లవి నక్సలైట్ షేడ్స్ ఉన్న ఒక పాత్రలో కనిపించనుందట.
అ
అయితే ఆ సినిమాలో పాత్ర రియాలిటీగా ఉండాలని అమ్మడు ఒక రియల్ మాజీ నక్సలైట్ ను కలిసినట్లు తెలుస్తోంది. అతని అనుభవంతో అప్పట్లో నక్సలైట్స్ ఉండే వ్యవహార శైలి గురించి ఆమెకు వివరించారట. లాగే అడవుల్లో ప్రమాదాలను ఎదుర్కోన్నప్పుడు నక్సల్స్ ఎలా ఉంటారు? అలాగే పోలీసులు ఎటాక్ చేసినపుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? అనే విషయాల గురించి సాయి పల్లవి తెలుసుకుంటోంది. అలాగే అడవుల్లో అన్నలు చేసే సాహసాలు వారి పాత్రల స్వభావాలపై అవగాహన కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటోందట. మొత్తానికి మునుపెన్నడు ఎవరు నటించని విదంగా ఫిదా బ్యూటీ హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
అ
ఎ
నర్జిటిక్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్ తో అదిరిపోయే హిట్ ను అందుకున్నా కానీ తర్వాతి సినిమాను ప్రకటించడానికి చాలా నెలలు తీసుకున్నాడు. దాదాపు 4 నెలలు తర్వాత తన తర్వాతి చిత్రం రెడ్ ను ప్రకటించాడు. ఇందులో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. తమిళంలో అరుణ్ విజయ్ నటించిన హిట్ చిత్రం తడంకు ఇది రీమేక్. అయితే ఎక్కడా దీన్ని రీమేక్ గా చెప్పట్లేదు మేకర్స్. ఇలా చెప్పడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుందని ఒకటి, తడం రీమేక్ అని తెలియగానే చాలా మంది ఒరిజినల్ వెర్షన్ ను చూసేస్తారు. దీని వల్ల తమ సినిమాకు ప్రేక్షకులు తగ్గిపోతారు. అందుకే చిత్ర యూనిట్ దీన్ని ఒక రీమేక్ గా ప్రకటించట్లేదు. ప్రెస్ మీట్ లో నిర్మాత సైతం ఒరిజినల్ లోని ఆత్మను మాత్రమే తీసుకుని తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లుగా చాలా మార్పులు చేశారట. అందువల్ల కూడా దీన్ని రీమేక్ అనట్లేదు. ఏదైతేనేం రెడ్ చిత్ర షూటింగ్ నవంబర్ 16 నుండి మొదలవుతుంది. అలాగే
రిలీజ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదని ఇప్పటినుండే టార్గెట్ సెట్ చేసుకున్నాడు. ఏవైనా చిత్రాలు విజయం సాధించాలంటే ఓపెనింగ్ చాలా ముఖ్యమని రామ్ భావిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ కు ఓపెనింగ్ అదిరిపోయింది. తొలి వీకెండ్ నాటికే ఈ చిత్రం చాలా చోట్ల సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో రెడ్ చిత్రానికి కూడా ఓపెనింగ్ బాగుండాలని ఈ రిలీజ్ డేట్ ను సెట్ చేసాడు. ఎంతైనా రామ్ ముందుచూపే వేరని ఇప్పుడు రెడ్ చిత్ర సభ్యులు మాట్లాడుకుంటున్నారు. మ్ తో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలను తెరకెక్కించిన కిషోర్ తిరుమల రెడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంకా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది వెల్లడించలేదు. ఇస్మార్ట్ శంకర్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి కూడా పని చేస్తున్నాడు. రెడ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.
రా
ముహూర్తం రోజునే రిలీజ్ డేట్ ను ప్రకటించేశాడు రామ్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. అంతా పక్కా అనుకున్నాకే రిలీజ్ డేట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్ లోకి దిగకముందే ఫుల్ హోమ్ వర్క్ జరిగిందిట. అందుకే ఫుల్ కాన్ఫిడెన్స్ తో రిలీజ్ డేట్ ను షూటింగ్ కూడా మొదలవకుండానే ప్రకటించేసారు. ప్రిల్ 9 అంటే చాలా మంచి రిలీజ్ అనే చెప్పాలి. వేసవి చిత్రాల్లో మొదట రిలీజ్ అయిన దానికి మంచి మైలేజ్ ఉంటుంది. మరోవైపు గుడ్ ఫ్రైడే వీకెండ్ కూడా కలిసివస్తోంది. ఏప్రిల్ 10న గుడ్ ఫ్రైడే కావడంతో వరసగా నాలుగు రోజులు సినిమాకు కలెక్షన్స్ బాగుంటాయి. ఆ తర్వాత వారం నుండి వేసవి సెలవులు మొదలవుతాయి కాబట్టి రెడ్ చిత్రానికి లాంగ్ రన్ ఉంటుందని భావిస్తున్నారు. రామ్ ఈ రిలీజ్ డేట్ కోసం పట్టుబట్టి మరీ ముందే అన్నీ సెట్ చేసుకున్నాడట. ఏప్రిల్ 9
ఏ
సో
షల్ మీడియా విస్తృతమయ్యాక ముసుగు వేసుకున్న నెటిజన్లు ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేయడం సర్వ సాధారణమైపోయింది. ఎలాగో మనమెవ్వరం అనేది ప్రపంచానికి తెలీదు, మనం ఎవరినైనా ఏదైనా అనేయొచ్చు, మనల్ని ఏం చేయలేరు అన్న ధోరణి కొంత మంది ట్విట్టర్ యూజర్లలో ఎక్కువైపోయింది. ఇలాంటి ట్విట్టర్ యూజర్ల వల్ల చాలా మంది సెలబ్రిటీలు ఇబ్బంది పడిన సందుదర్భాలున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో దర్శకుడు మారుతి చేరాడు. సాధారణంగా ఇలాంటి సంఘటనలప్పుడు వారి దూషణలకు రిప్లై ఇవ్వకపోవడమే మంచిది. వాటిని పట్టించుకోకపోతే త్వరగా ఫెడౌట్ అయ్యే చాన్సులుంటాయి, అదే ఒక్కసారి దేనికైనా స్పందిస్తే ఇక అదే పనిగా ఒకరి తర్వాత ఒకరు మాటలతో దాడులు చేయడం మొదలుపెడతారు. ప్రస్తుతం ప్రతిరోజూ పండగే సినిమాను డైరెక్ట్ చేస్తోన్న మారుతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తనని టార్గెట్ చేస్తూ ఒక ట్విట్టర్ యూజర్ చేసిన ట్వీట్ కు మారుతి తన అసహనాన్ని వ్యక్తం చేసాడు. వరాల్లోకి వెళితే.. ప్రతిరోజూ పండగే చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఒకటి దీపావళి సందర్భంగా విడుదల చేసిన సంగతి తెల్సిందే. ఆ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి ఫీల్ గుడ్ సినిమా అందించబోతున్నారనే ఫీలింగ్ రప్పించడంలో ప్రతిరోజూ పండగే టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇది పక్కనపెడితే దర్శకుడు మారుతి ట్విట్టర్ లో చాలా సరదాగా ఉండే వ్యక్తి, నిత్యం ట్విట్టర్ యూజర్లకు టచ్ లో ఉంటాడు. వారు తన చిత్రాల గురించి అడిగే ప్రశ్నలకు వివరాలు అందిస్తూ ఉంటాడు. మారుతి మెగా ఫ్యామిలీకి కూడా
వి
వీరాభిమాని. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంత ఇష్టమో పలు సందర్భాల్లో వ్యక్తపరిచాడు కూడా. ప్రస్తుతం మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తోనే ప్రతిరోజూ పండగే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు కూడా. ఈ మధ్య ఒక పవన్ అభిమాని, దీపావళికి విడుదల చేసిన ప్రతిరోజూ పండగే పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ను పెట్టి ఈయన సంతోషంగా ఉంటే ప్రతిరోజూ పండగే అని క్యాప్షన్ జత చేసాడు. దీనికి పవన్ అభిమానుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్పుడు ఇదే పోస్టర్ ను మారుతి తన అకౌంట్ లో షేర్ చేసుకున్నాడు. దీనికి ఒక ట్విట్టర్ యూజర్ మారుతిని కామెంట్ చేసాడు. ఎన్నిసార్లని మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ని వాడుకుంటావంటూ ఆ నెటిజెన్ స్పందించాడు. దీనికి కోపం తెచ్చుకున్న మారుతి ముందు తెలుగు రాయడం నేర్చుకోమని సలహా ఇచ్చాడు. అలాగే అతను రాసిన మిస్టేక్స్ అన్నీ ఎత్తి చూపించాడు. అంతే కాకుండా నచ్చి షేర్ చేసుకుంటే ప్రతి ఒక్కడికి ఎటకారం ఎక్కువైపోతోంది అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసాడు. మరో ట్విట్టర్ యూజర్ ఈ పోస్టర్ డిజైన్ చేసింది మీరేనటగా అని అడిగితే అంత ఖాళీగా నేను లేను అంటూ పంచ్ వేసాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అందరికీ సమాధానాలు ఇవ్వాల్సి వస్తుంది మారుతి.
ఇ
నం
దమూరి బాలకృష్ణ రెమ్యునరేషన్ పెంచినట్లు ఇటీవల కొన్ని రూమర్స్ వైరల్ అయ్యాయి. ఎన్టిఆర్ బయోపిక్ రెండు భాగాలు అనుకున్నంతగా ఆడలేకపోయినప్పటికీ బాలయ్య రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు కథనాలు వెలువడ్డాయి. రూలర్ నిర్మాత సి.కళ్యాణ్ కూడా బాలకృష్ణ అడిగినంత ఇచ్చినట్లు వార్తలు రావడంతో ఎట్టకేలకు నిర్మాత రూమర్స్ పై క్లారిటీ ఇచ్చాడు. సెంట్ గా మీడియా ముందుకు వచ్చిన సి.కళ్యాణ్ సినిమాకు సంబందించిన విశేషాలను తేలుపుతూ వచ్చిన రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. “గతంలో బాలయ్యతో పనిచేసిన అనుభవం ఉంది. ఆయన గురించి నాకు బాగా తెలుసు,బాలయ్య డిమాండ్ చేయడం అనేది నెగిటివ్
రీ
గా ఉండదు. డౌన్ టూ ఎర్త్ పర్సన్. రెమ్యునరేషన్ విషయంలో బాలయ్య బాబు ఎక్కువగా డిమాండ్ చేయలేదు. అసలు ఆ టాపిక్ మా మధ్యలో రాలేదు” అని సి. కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. క రూలర్ సినిమా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తవుతుందని అనుకున్న సమాయానికి సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. రూలర్ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఓ లుక్ ఆడియెన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. కానీ పోలీస్ లుక్ లో మాత్రం బాలకృష్ణ కొంత షాక్ ఇచ్చాడనే చెప్పాలి మరి డిసెంబర్ 20న రిలీజ్ కాబోతున్న రూలర్ ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ఇ
7 P టాలీవుడ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో
షూటింగ్ మొదలైన సమయంలోనే మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టేసాడు. అందులో ఒకటి సుకుమార్ తో సినిమా కాగా, మరొకటి దిల్ రాజు క్యాంప్ లో దర్శకుడు వేణు శ్రీరామ్ తో సినిమా. అయితే ఈ రెండు ప్రాజెక్టులు ఎప్పుడు మొదలవుతాయనేది ఏం చెప్పలేదు బన్నీ. ఆ ప్రకటన చేసాక మళ్ళీ అల వైకుంఠపురములో షూటింగ్ తో ఫుల్ బిజీ అయిపోయాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల పెట్టుకోవడంతో షూటింగ్ ఆలస్యం కాకూడదని వరస షెడ్యూల్స్ లో సినిమా షూటింగ్ ను పూర్తిచేయాలనుకున్నాడు. అనుకున్న ప్రకారమే చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకూ విడుదలైన రెండు పాటల పుణ్యమాని అల వైకుంఠపురములో చిత్రానికి సూపర్ హైప్ వచ్చేసింది. ఇప్పుడు సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ అల వైకుంఠపురములోనే. అంతలా ఈ చిత్రం మీద క్రేజ్ ఏర్పడింది.
లే
డీ అమితాబ్ గా టాలీవుడ్ లో పేరొందిన విజయశాంతి టాలీవుడ్ లో ఎన్నో మరుపురాని పాత్రలను పోషించింది. ముఖ్యంగా డేరింగ్ అండ్ డాషింగ్ పాత్రలకు విజయశాంతి పెట్టింది పేరు. హీరోలతో సమానంగా ఫైట్లు చేయగల నటి ఆమె. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. అలాంటి విజయశాంతి 13 ఏళ్ల క్రితం సినిమాలకు కామా పెట్టేసింది. మళ్ళీ ఇన్నాళ్లకు సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం సరిలేరు నీకెవ్వరుతో తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో ఆమె ప్రొఫెసర్ భారతి అనే పాత్రలో నటిస్తోందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెల్సిందే. సినిమాకు చాలా కీలకమైన ఈ పాత్ర లుక్ ను దీపావళి సందర్భంగా విడుదల చేసారు. ఆమె లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వచ్చింది. 13 ఏళ్ల తర్వాత విజయశాంతి చేస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు కూడా విజయశాంతి పాత్ర ఎలా ఉండబోతోందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీవలే మీడియాతో మాట్లాడుతూ విజయశాంతి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సరిలేరు నీకెవ్వరు స్క్రిప్ట్ ను అనిల్ రావిపూడి తనకు నరేట్ చేసినప్పుడు రెండున్నర గంటలు నాన్ స్టాప్ గా కడుపు చెక్కలయ్యేలా నవ్వానని, మరోసారి తన పాత్ర ఎలా ఉండబోతోందో ఇంకో నరేషన్ అడిగానని,అంతా ఓకే అనుకున్న తర్వాతే సరిలేరు నీకెవ్వరు చిత్రంలో భారతి పాత్ర చేయడానికి ఒప్పుకున్నానని ఆమె అన్నారు. రీ ఎంట్రీకి ఇది పెర్ఫెక్ట్ పాత్ర. ప్రొఫెసర్ భారతి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. సినిమా కూడా చాలా బాగా
ఇ
మ
రోవైపు తన రెండు సినిమాలలో ముందు ఏది మొదలుపెట్టాలని సందిగ్దత బన్నీని చాలా కాలం వెంటాడింది. ఒక స్టేజ్ లో ముందు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయాల్సిన ఐకాన్ ను చేద్దామని ఫిక్స్ అయ్యాడు. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తీసిన సుకుమార్ సినిమాను కాదని వేణు శ్రీరామ్ కథను ముందు ఎందుకు ఎంపిక చేసుకుంటున్నాడోనని ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమన్నాయి. సుకుమార్ సినిమాకు బన్నీ చాలా కరెక్షన్స్ చెప్పడానికి వాటిని సుకుమార్ ఛేంజ్ చేయడానికి సమయం పడుతుందని, అందుకే ముందు ఐకాన్ ను మొదలుపెడతాడని కూడా అన్నారు. అయితే ఉన్న రూమర్స్ అన్నిటినీ పటాపంచలు చేస్తూ ఇటీవల బన్నీ – సుకుమార్ సినిమాకు పూజ కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే షూటింగ్ కూడా మొదలైపోతుందని అంటున్నారు. మొన్నటి దాకా అటూ ఇటూ ఊగిన బన్నీ ఇప్పుడెందుకు సడెన్ గా సుకుమార్ కు పచ్చ జెండా ఊపేసాడని అర్ధం వస్తోంది. ఫుల్లుగా నవ్విస్తుంది అని ఆమె అంది. ఇక ఈ పాత్ర ఒప్పుకున్న తర్వాత, పాత్రకు తగ్గట్లు ఫిట్ గా ఉండడానికి చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది విజయశాంతి. రెండు నెలలు ప్రతిరోజూ రెండు గంటల పాటు జిమ్ లోనే గడిపానని, దానికి తోడు స్పెషల్ డైట్ కూడా తీసుకోవడం వల్ల దాదాపు 10 కిలోల బరువు తగ్గి చాలా స్లిమ్ అయ్యానని విజయశాంతి చెప్పింది. అయితే తర్వాత దర్శకుడు, కెమెరా మ్యాన్ తన లుక్ ను టెస్ట్ చేసి ఇంత బరువు తగ్గాల్సిన పని లేదని అన్నారు. దాంతో మళ్ళీ తినడం మొదలుపెట్టి కొంత బరువు పెరిగి ప్రస్తుత లుక్ లోకి మారా అని ఆమె అంది. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా కానీ రాజకీయాలే తన మొదటి ప్రాధాన్యత అంటోంది విజయశాంతి. రిలేరు నీకెవ్వరు చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో కూడా కామెడీ బాగా వర్కౌట్ అవుతుందని సమాచారం. అనిల్ రావిపూడి గత చిత్రాలన్నీ కామెడీ బేస్డ్ గా తెరకెక్కిన సంగతి తెల్సిందే. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణంలో మహేష్ బాబు కూడా భాగస్వామి. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా, అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది.
సు
కాలేదు. అయితే దీని వెనుక పెద్ద మతలబే ఉంది. కుమార్ సినిమాను ఒప్పుకోవడానికి బన్నీ ఒక కండిషన్ పెట్టాడట. ఎట్టి పరిస్థితులలోనూ సమ్మర్ కు సినిమాను రిలీజ్ చేయాలని అంటున్నాడట. నిజానికి నా పేరు సూర్య ముందు వరకూ బన్నీ సినిమాలు సమ్మర్ కే విడుదలయ్యేవి. అయితే నా పేరు సూర్య తర్వాత కొంత బ్రేక్ రావడం, త్రివిక్రమ్ సినిమా కూడా ఆలస్యంగా మొదలుకావడంతో అల వైకుంఠపురములో ఇప్పుడు సంక్రాంతికి షిఫ్ట్ అయింది. అందుకే ఈసారి సమ్మర్ ను మిస్ అవ్వకూడదని అంటున్నాడు బన్నీ. వరస
షెడ్యూల్స్ వేసుకుని ఈ చిత్ర షూటింగ్ ను వీలైనంత తొందర్లో పూర్తి చేయాలంటున్నాడు బన్నీ. ఇదంతా బానే ఉంది కానీ సుకుమార్ ఎలాంటి దర్శకుడో అందరికీ తెలుసు. షూటింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకునే దర్శకులలో రాజమౌళి తర్వాత సుకుమార్ నెంబర్ 1. లేట్ అయినా పర్వాలేదు, రీ షూట్స్ జరిగినా ఓకే కానీ సీన్ విషయంలో కాంప్రమైజ్ కాడు సుకుమార్. అలా అని షెడ్యూల్ ప్రకారం త్వరగా సినిమాను షూట్ చేయలేడు. మరి ఇలాంటి సుకుమార్ ఇంత తక్కువ సమయంలో బన్నీతో సినిమాను పూర్తి చేయగలడా అన్నది సందేహమే.
స
ప్ర
టాలీవుడ్ P 8
ముఖ సీనియర్ నటి గీతాంజలి తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆమె చనిపోయారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషాల్లో ఆమె నటించారు. సీతారామకల్యాణం, మర్యాదరామన్న, లేతమనసులు, మురళీ కృష్ణ వంటి పలు మంచి చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. జానపద చిత్రాల్లో పద్మనాభం వంటి నటుల సరసన నటించిన ఘనత ఆమెది. ఆమె తన సహ నటుడు రామకృష్ణను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె అనేక సినిమాల్లో భామ క్యారెక్టర్లతో తెలుగు ప్రేక్షకులను పలకరించే వారు. పెళ్లైన కొత్తలో కీలక ప్రాతలతో మెప్పించారు గీతాంజలి.
తె
లుగుతో నటించిన ఆమె చిత్రాలు ప్రాచుర్యం పొందాయి. అందుచేత తమిళ్, మళయాళం, హిందీ చిత్రాల్లోనూ ఆమెకు అవకాశాలు వచ్చాయి. ఇతర భాషల్లో కూడా ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు. సీతారామకల్యాణం, డాక్టర్ చక్రవర్తి, మురళీక్రిష్ణ, అబ్బాయిగారు, అమ్మాయిగారు, కాలం మారింది, సంబరాల రాంబాబు వంటి చిత్రాలు ఈమెకు మంచి పేరుతో పాటు గుర్తింపును తీసుకుని వచ్చాయి. గీతాంజలి గారికి ఓ కుమారుడు ఉన్నాడు. 1957 లో కాకినాడ లో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత గీతాంజలిగా పేరు మార్చుకున్నారు. ఇక, గీతాంజలి మృతికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
వి
క్టరీ వెంకటేష్ ఇప్పుడు డైలమాలో పడ్డాడు. అవి కూడా రెండు రకాల డైలామాలు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. వెంకటేష్ ప్రస్తుతం వెంకీ మామ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. అక్కినేని నాగ చైతన్యతో కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు వెంకటేష్. ఇప్పటికే తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసుకుని తన తర్వాతి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. వెంకీ మామ రిలీజ్ పై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. ఈ చిత్రం డిసెంబర్ లోనే విడుదల కావాల్సి ఉన్నా ఎందుకు ఆలస్యమవుతోందో తెలీదు. నిర్మాణ సంస్థ నుండి కూడా ఎటువంటి అప్డేట్ లేదు. జనవరి లాస్ట్ వీక్ లో కానీ ఫిబ్రవరిలో కానీ విడుదల కావొచ్చు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. నాగ చైతన్య సరసన రాశి ఖన్నా చేస్తోంది. బాబీ ఈ చిత్రానికి దర్శకుడు. కీ మామ వెంకటేష్ కెరీర్ లో 73వ చిత్రం. మరో చిత్రం చేస్తే వెంకటేష్ మైల్ స్టోన్ 75వ చిత్రానికి చేరువవుతాడు. ఇప్పుడిదే వెంకటేష్ ను కన్ఫ్యూజన్ కు గురి చేస్తోంది. 75వ
వెం
పె
ళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ బాగా దగ్గరైన బ్యూటీ రీతూ వర్మ. కాస్త గ్లామర్ ఛాయలు కనిపించడంతో అమ్మడు టాలీవుడ్ లో ఇట్టే క్లిక్కవుతుందని అంతా అనుకున్నారు. కానీ అమ్మడు కోలీవుడ్ సైడ్ ఎక్కువగా అడుగులు వేసింది. మధ్యలో కొన్ని తెలుగు ఆఫర్స్ వచ్చినా నో చెప్పిందని గతంలో రూమర్స్ వచ్చాయి. అయితే బేబీ మాత్రం తనకి నచ్చిన కథలను మాత్రమే చేయడానికి ఒప్పుకుంటానని ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. సలు మ్యాటర్ లోకి వస్తే.. రీతూ వర్మ మొత్తనికి ఒక తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో యువ హీరో నాగ శౌర్య కొత్త సినిమా మొదలుకానుంది. సీతారా ఎంటర్టైన్మెంట్ లో కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య ఆ ప్రాజెక్టును
అ
సినిమా అంటే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేయకూడదు. అనుభవమున్న దర్శకుడైతే చాలా బెటర్. ఇప్పుడిదే వెంకీకు చిక్కుగా మారింది. ప్రస్తుతం వెంకటేష్ రెండు చిత్రాలకు కమిటై ఉన్నాడు. ఒకటి తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఇప్పటికే ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది. సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ దీన్ని నిర్మిస్తోంది. ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ హీరోగా మీకు మాత్రమే చెప్తా అనే చిత్రం నవంబర్ 1న విడుదల కానుంది. ఆ చిత్ర హడావిడి మొత్తం పూర్తయ్యాక తరుణ్ భాస్కర్, వెంకటేష్ చిత్రానికి తుది మెరుగులు దిద్ది ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తాడు. చిత్రం కాకుండా వెంకటేష్ ఇటీవలే ఒక రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాడు. అసురన్ చూసిన వెంటనే తెగ నచ్చేసి మరో ఆలోచన లేకుండా వెంకటేష్ ఈ చిత్ర హక్కుల్ని సురేష్ బాబుతో కలిసి చెన్నై వెళ్లి మరీ కొనుక్కుని వచ్చాడు. అసురన్ కథగా చూస్తే
ఈ
తెరకెక్కించనుంది. ఇటీవల స్క్రిప్ట్ విన్న రీతూ సింగిల్ సిట్టింగ్ లో ఒకే చెప్పేసిందట. తెలుగులో చివరగా ఈ భామ నిఖిల్ కేశవ సినిమాలో నటించింది. ఆ సినిమా తరువాత కోలీవుడ్ సైడ్ కి ఎగిరిపోయింది. ఇక మొత్తానికి నాగ శౌర్య సినిమాతో టాలీవుడ్ లో వాలింది. క కొన్ని రోజుల క్రితం శర్వానంద్ తో కూడా ఒక సినిమాను మొదలుపెట్టింది. ఆ సినిమా పూర్తిగా తమిళ్ టెక్నీషియన్స్ తో ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. ఇక ఇప్పుడు నాగ శౌర్య కథకు ఒప్పుకున్న బ్యూటీ మరో రెండు తెలుగు కథలను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు టాక్ వస్తోంది. మరి బేబీ ఈ ప్రాజెక్ట్ లతో తెలుగులో ఎంతవరకు నిలదొక్కుకుంటుందో చూడాలి.
ఒక సామాన్య ప్రతీకార కథలా అనిపిస్తుంది. తక్కువ కులం వాళ్ళు, డబ్బున్న వాళ్ళు మధ్య జరిగిన ఘర్షణ అసురన్ లో ప్రధాన పాయింట్. తమిళంలో 100 కోట్ల క్లబ్ లో చేరిందీ చిత్రం. అయితే ఇది వెంకటేష్ కు అసలు సూట్ అవ్వదని అనేవాళ్ళు ఎక్కువయ్యారు. పైగా సరిగ్గా తీయకపోతే ఈ ఒరిజినల్ ఫ్లేవర్ పాడవుతుంది. అందుకే అసురన్ ను హ్యాండిల్ చేయగల సమర్ధుడైన దర్శకుడ్ని వెతుకుతున్నారు. ఇదే ఫ్లో లో చేస్తే అసురన్ వెంకటేష్ 75వ చిత్రం అవ్వాలి. కానీ వెంకటేష్ కు తన మైల్ స్టోన్ చిత్రం
త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయాలని ఉంది. ఇద్దరి మధ్య ఆల్రెడీ ఈ విషయంలో కమిట్మెంట్ ఉంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ విషయాన్ని చెప్పాడు కూడా. ఒకవేళ త్రివిక్రమ్ 75వ సినిమా చేస్తే అసురన్ రీమేక్ ను వాయిదా వేయాలా? లేక అసురన్ రీమేక్ ను ముందు చేసి తరుణ్ భాస్కర్ తో చిత్రాన్ని వెనక్కి తోయాలా? అసలు త్రివిక్రమ్ తో సినిమా పట్టాలెక్కుతుందా? ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య ఉన్నాడు వెంకీ.
ఇ
మొ
దట ఐరన్ లెగ్ గా ముద్రపడ్డ శృతి హాసన్.. గబ్బర్ సింగ్ సినిమాతో హిట్ రుచి చూసింది. ఇక అంతే ఆమె వెనుతిరిగి చూసింది లేదు. వరసగా స్టార్ హీరోలతో నటిస్తూ సూపర్ హిట్లు సాధిస్తూ ఐరన్ లెగ్ అన్న వాళ్ళ చేతే గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. తెలుగులో కాటమరాయుడు సినిమా తర్వాత శృతి హాసన్ మళ్ళీ నటించింది లేదు. ప్రియుడు మైఖేల్ కోర్సలే తో ప్రేమాయణం, ఆపై లండన్ లో మ్యూజిక్ కెరీర్ అంటూ సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. యితే శృతి హాసన్ ఇప్పుడు మళ్ళీ సింగిల్. మైఖేల్ తో పెళ్లి వరకూ వెళ్తుందనుకున్న ప్రేమాయణం మధ్యలోనే బెడిసికొట్టింది. దీంతో అమ్మడు మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తమిళంలో ఒక సినిమా చేస్తోంది శృతి హాసన్. విజయ్ సేతుపతి సరసన లాబం అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. మరోవైపు తెలుగులో కూడా రీ ఎంట్రీ కోసం ఒక మంచి సినిమా కోసం ఎదురుచూస్తోంది. సమయంలో శృతి హాసన్ కు రవితేజ సినిమా ఆఫర్ వచ్చింది. మాస్ మహారాజ రవితేజతో గోపీచంద్ మలినేని చేయబోతున్న పోలీస్ యాక్షన్ డ్రామాలో హీరోయిన్ గా శృతి హాసన్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ మేరకు అధికారిక సమాచారం కూడా వచ్చింది. రవితేజ, శృతి హాసన్,
అ
ఈ
గోపీచంద్ మలినేని.. ఈ ముగ్గురి కాంబినేషన్ లో ఇదివరకు బలుపు సినిమా వచ్చింది. అది సూపర్ హిట్ కావడంతో ఈ కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది. యితే రీ ఎంట్రీలో బిజీ కావాలని చూస్తున్న శృతి హాసన్ కు ప్రయాణం అంత సులువుగా ఉండబోదు. ఇప్పటికే ఆమెను దాటి యువ హీరోయిన్లు టాప్ స్థానం కోసం పరిగెడుతున్నారు. అందులోనూ రేసు గుర్రం, శ్రీమంతుడు, గబ్బర్ సింగ్ సమయంలో ఉండాల్సిన గ్లామర్ ఆమెలో ఇప్పుడు ఉందా అంటే అనుమానమే. ఈ నేపథ్యంలో శృతి హాసన్ రీ ఎంట్రీ తెలుగులో ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. టిమెంట్ పరంగా చూసినా కూడా శృతి హాసన్ కు కలిసిరావట్లేదు. ఎందుకంటే హీరోలకు రీ ఎంట్రీ విషయంలో ఉండే క్రేజ్ హీరోయిన్లకు ఉండదు. ఇలియానా ఇలాగే అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం ద్వారా తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో పాటు ఇలియానా లుక్స్ పై కూడా కామెంట్స్ వినపడ్డాయి. దీంతో మళ్ళీ ఇలియానాకు తెలుగులో సినిమా లేదు. శృతి హాసన్ కెరీర్ కూడా ఇలానే అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. క రవితేజ – గోపీచంద్ మలినేని, సినిమా విషయానికి వస్తే ఇది తమిళంలో సూపర్
అ
సెం
ఇ
హిట్ అయిన విజయ్ సినిమా తేరి కి రీమేక్ గా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే తెలుగు వెర్షన్ పోలీసోడుగా ఆన్లైన్ లో అవైలబుల్ ఉండగా ఇప్పుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం ఎంతవరకూ కరెక్ట్ అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగానే ఈ చిత్రం తేరి రీమేకా లేక కొత్త కథతో రూపొందుతోందా?
9 P టాలీవుడ్
మె
గా యువ హీరో వరుణ్ తేజ్ బ్యాక్ టూ బ్యాక్స్ సక్సెస్ లతో మెల్లగా తన మార్కెట్ ని పెంచుకుంటున్నాడు. దీంతో మనోడి సినిమాల బడ్జెట్, తారాగణం రేంజ్ కూడా పెరుగుతోంది. గద్దల కొండ గణేష్ సినిమా అనంతరం వరుణ్ తేజ్ తన 10వ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది సలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీని సెలెక్ట్ చేసే
అ
వరుణ్ తేజ్ సినిమాకు ఆఫర్ రాగా ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్స్ లో ఉన్న కీయరా మరో సినిమా ఒకే చేయడానికి ఛాన్స్ దొరకడంలేదట. వరుణ్ తేజ్ సినిమా స్క్రిప్ట్ అయితే బాగా నచ్చిందట. దీంతో ఆ ప్రాజెక్ట్ ని వదలడానికి ఇష్టపడటం లేదు. అందుకే డేట్స్ అడ్జస్ట్
చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై ఒక క్లారిటీ రానుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ సినిమాను రినైజన్స్ సినిమాస్, బీడబ్ల్యూసీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ నిర్మించనున్నాయ్.
ఆలోచనలో ఉన్నట్లు టాక్ వస్తోంది. ఆమె ఎవరో కాదు. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ కీయరా అద్వానీ. ఆ సినిమా అనంతరం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల బాలీవుడ్ లో అమ్మడు నటించిన కబీర్ సింగ్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ హిట్ గా నిలిచింది. తో గ్యాప్ లేకుండా అమ్మడికి ఆఫర్స్ అందుతున్నాయి. ఇక ఇటీవల బేబీకి
దీం
* గ త కొంత కాలంగా గ్లామర్ డ్రెస్సుల్లో అందాల డోస్ పెంచుతున్న బ్యూటీ ఈషా రెబ్బ. తెలుగమ్మాయిలు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటారు అనే కామెంట్స్ కి ఫోటో షూట్స్ తో సమాధానం చెప్పిన ఈ బ్యూటీ ఘాటు అందాలతో అందరికి షాకిస్తోంది. ఇటీవల బ్లాక్ డ్రెస్సుల్లో ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఫైనల్ గా మెగాస్టార్ సినిమాలో ఈషా రెబ్బ అవకాశం దక్కించుకున్నట్లు టాక్ వస్తోంది. రటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ తన 152వ సినిమాను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ తో స్పీడందుకోనుంది. ఇక సినిమాలో మెయిన్ హీరోయిన్ గా త్రిషను అనుకుంటున్నట్లు ఇటీవల టాక్ వచ్చింది. కానీ ఇంకా ఈ విషయంలో అఫీషియల్ ఏనౌన్స్మెంట్ రాలేదు. ఇకపోతే ఒక స్పెషల్ పాత్రకు ఈషా రెబ్బను తీసుకోవాలని చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. లుగమ్మాయిగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈషా రెబ్బ గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా రెడీ అంటోంది. గత ఏడాది అరవింద సమేత లో హీరోయిన్ సిస్టర్ గా కనిపించిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా క్లిక్కవ్వాలని చూస్తున్న ఈ టాలీవుడ్ బ్యూటీ కెరీర్ పుంజుకోవాలంటే మెగాస్టార్ లాంటి హీరోతో నటించి మంచి సక్సెస్ కొట్టాల్సిందే. మరి అమ్మడి లక్కు ఎంతవరకు క్లిక్కువుతుందో చూడాలి.
టా
కొ
గ్లా
తె
అ
భిమానం డోస్ ఏ మాత్రం పెరిగినా సెలబ్రెటీలకు ఇబ్బందులు తప్పవు. ఒక మనిషి ఎలా ఉన్నా అతను అభిమాని అయితే చిన్న విషయాలకే మనసు ఫాస్ట్రాక్ లో రియాక్ట్ అవుతుంది. ఇక రీసెంట్ గా అలాంటి అభిమానుల కారణంగా ఒక మలయాళం హీరోయిన్ గాయలపాలైంది. ఆ దెబ్బకి హీరోయిన్ స్టేజిపైనే బోరున విలపించింది. సలు వివరాల్లోకి వెళితే.. ఓరు ఆధార్ లవ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన నూరిన్ షరీఫ్ కమర్షియల్ యాడ్ ప్రమోషన్స్ కోసం ఇటీవల మంజేరిలోని ఒక సూపర్ మార్కెట్ ఓపెనింగ్ కి వచ్చింది. ఆమె వస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు రెండు గంటల ముందే స్థావరనికి చేరుకున్నారు. అభిమానుల తాకిడిని ఈవెంట్ అధికారులు కంట్రోల్ చేయలేక సతమతమయ్యారు. అయితే కొందరు ఆగ్రహంతో నూరిన్ అనుకున్న సమయానికి రాకుండా ఆలస్యంగా వచ్చిందని నానా హంగామా చేశారు.
అ
టాలీవుడ్ P 10
లీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన ముద్దగుమ్మలు చాలా వరకు సక్సెస్ అవుతారని తాప్సి కుడా నిరూపించింది. ఝుమ్మంది నాధం సినిమాతో అప్పుడెప్పుడో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులో అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఫైనల్ గా బాలీవుడ్ కి వెళ్లి క్లిక్కయినా అమ్మడు ఒక ఫార్ములా ప్రకారం సినిమాలను చేస్తూ ముందుకు సాగుతోంది. మర్ డోస్ ఎంత పెంచినా పాత్రలో మ్యాటర్ ఉంటేనే తాప్సి కథలకు అంగీకరిస్తోంది. పింక్ సినిమా అందుకు ఉదాహరణ అని చెప్పవచ్చు. ఇష్టం వచ్చినట్లు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా కేవలం తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే సినిమాలు చేయడానికి ఒప్పుకుంటోంది. అన్ని తరహా జానర్స్ లో సినిమాలు చేయడానికి సిద్ధమే అని చెప్పిన తాప్సి సె* కామెడీ చిత్రాలకు మాత్రం అస్సలు ఒప్పుకోనంటోంది. మహిళలను కించపరిచేలా కుళ్లు జోకులు ఉండే సె* కామెడీ జానర్స్ ని టచ్ చేయడం తనకు ఏ మాత్రం ఇష్టం ఉండదని అంటోంది. లాగే తన జీవితంలో ఎప్పుడు కూడా ఐటెమ్ సాంగ్ చేయనని తాప్సి స్ట్రాంగ్ గా ఫిక్స్
సా
యంత్రం ఆరు గంటలకు వచ్చిన నూరిన్ ఎవరిని పట్టించుకోకుండా స్టేజ్ పైకి వెల్లసాగింది. అయితే ఇంతలో కొంతమంది ఆమె మీదకి ఎగబడ్డారు. ఆ హడావుడి జనంలో ఊహించని విదంగా ఓ ఫ్యాన్ చేయి నూరిన్ ముక్కుని తాకింది. వెంటనే ముక్కును పట్టుకున్న నూరిన్ దెబ్బ తాకింది అని ఏడ్చేసింది. స్టేజ్ పైకి ఎక్కినప్పటకి కొద్దిసేపటి వరకు ఆ గాయంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం ఈవెంట్ క్యాన్సల్ ఇవ్వడం కరెక్ట్ కాదని నెమ్మదిగా స్టేజ్ పైన ఈవెంట్ గురించి మాట్లాడింది. ఇక ఆమె ఏడుస్తున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అ
అయ్యింది. కథానాయికగా నటించే సినిమాలో గ్లామర్ ప్రజెంటేషన్ ఎంత పెరిగినా ఇబ్బందిపడను, ఎలాంటి సాంగ్స్ అయినా నో చెప్పను కానీ వేరే సినిమాల్లో ఐటెమ్ సాంగ్ మాత్రం చేయనని సొట్ట బుగ్గల సుందరి గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చింది. ఒకవేళ చేయాల్సి వస్తే.. ఆ కథలో అది చాలా కీలకమైంది ఉండాలని తాప్సి తన కెరీర్ ప్రణాళికల గురించి తెలిపింది. బాలీవుడ్ లో వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ దక్కుతుండడంతో గ్యాప్ లేకుండా ఆఫర్స్ అందుకుంటున్న తాప్సి మళ్ళీ తెలుగు తెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి.
SALUTE TO OUR
NETIZENS
http://facebook.com/tollywood
- Tollywood team
Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073
EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 NOVEMBER 2019
Email: editor@tollywoodmag.com I www.tollywood.net