Tollywood Magazine Telugu October - 2019

Page 1

TOLLYWOOD.NET OCTOBER 2019 | VOL 16 | ISSUE 10 | Rs.25/-

/tollywood

/tollywood

ముఖ్య కథనాలు p







  







RNI NO: APTEL/2003/10076



Megastar

chiranjeevi



“THOUSANDS OF CANDLES CAN BE LIGHTED FROM A SINGLE CANDLE, AND THE LIFE OF THE CANDLE WILL NOT BE SHORTENED. HAPPINESS NEVER DECREASES BY BEING SHARED.”

 

Murali Mohan Ravi

Credits: Editor in Chief Associate Editor Telugu Content Writer Telugu Content Writer English Content Writer English Content Writer Graphic & Web Designer/Developer Content Editor Content Editor Publication Consultant

: : : : : : : : : :

Murali Mohan Ravi Prathama Singh Vihari Srinivas Arshad Parvez Shaik Hari Krishna Moulali Deshamoni Vincent Satya Raghurama Raju Kalidindi

Follow Us On :

గో

వా బ్యూటీ “ఇలియానా” ఇప్పుడు సన్నగా అయ్యింది. నిజమే మీరే చూడండి అంటూ మాధ్యమాల్లో పోస్ట్ పెడుతూనే ఉంది గత వారం రోజులుగా. మరి లావుగా ఎందుకు అవ్వడం, వెంటనే స్లిమ్ గా అవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా? లుగులో 2012 లో “జులాయి”, “దేవుడు చేసిన మనుషులు” సినిమాల తర్వాతా పూర్తిగా బాలీవుడ్ కి పోయిన మన ఇలియానా అక్కడ తన సత్తా చాటుకుంది. బర్ఫీ, రుస్తుం, రైడ్ వంటి బాలీవుడ్ సినిమాలు ఆమెకి మంచి పేరు తెచ్చి పెట్టాయి. క గత సంవత్సరం తెలుగులో “అమర్ అక్బర్ ఆంథోనీ” సినిమా ద్వారా మళ్ళీ తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చింది, కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆడియో విడుదల కి కూడా హాజరు అయ్యింది, అప్పుడే మన తెలుగు ప్రేక్షకులు ఆమె లావుతనం చూసి కంగారు పడ్డారు. ఇలియానా ఏంటి ఇంత లావు అయ్యింది అని.. తీరా సినిమాలో

తె

ఇ Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 OCTOBER 2019

అయినా బాగుంది కదా అని వెళ్తే సినిమాలో కూడా ఆమె అలానే ఉండటంతో కనీసం ఇలియానాని చూసేవాళ్ళు కూడా ఇష్టపడలేకపోయారు. లామంది ఇలియానా మీద… మీరు అలా లావుగా ఉంటే మేము చూడలేకపోతున్నాం అని అభిమానులు ట్వీట్లు , మెస్సేజెస్ చేశారు. అలా ఒక్కసారిగా వాళ్ళ అందరికోరికతో మళ్ళీ సన్నగా అయ్యి తన స్లిమ్ బ్యూటీ ని మాధ్యమాల్లో పోస్ట్స్ చేసింది. గంట వ్యవధిలోనే ఆ పోస్ట్స్ వైరల్ అయ్యాయి. అభిమానులు అందరూ సంతోషంగా ఉన్నారు. రి ఇదంతా సినిమా కోసమా, లేక తన ఇష్టానుసారం ఇలా చేస్తుందా అన్నదానికి కారణం లేదు, వాటికి సమాధానం ఇలియానా ని అడిగి తెలుసుకోవాలి, మీరు కూడా ఒకసారి ఫొటోస్, వీడియోస్ చూడండి మీకే తెలుస్తుంది.

చా మ

 రా



జమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కలయికలో రూపొందుతున్న పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామా ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్ర షూటింగ్ నత్తనడకన సాగుతోంది. పెర్ఫెక్షన్ కు మారుపేరైన రాజమౌళి నెమ్మదిగా ఈ చిత్రాన్ని చెక్కుతున్నాడు. దానికి తోడు చరణ్, ఎన్టీఆర్ కు ఒకరితర్వాత ఒకరికి గాయాలవ్వడం కూడా షూటింగ్ డిలేకు కారణమైంది. ఎన్టీఆర్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసిన

హాలీవుడ్ భామ వెళ్లిపోవడం, ఆ పాత్ర కోసం వేరొకరి ఎంపిక వల్ల జరిగిన ఆలస్యం.. ఇలా ఏదీ అనుకున్న ప్లాన్ ప్రకారం ఆర్ ఆర్ ఆర్ విషయంలో జరగట్లేదు. జానికి సినిమా ప్రారంభమైనప్పుడే ఈ చిత్రం జులై 30, 2020న విడుదలవుతుంది అని చెప్పాడు రాజమౌళి. దాని ప్రకారమే షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేసుకున్నాడు. దాని ప్రకారం జనవరికల్లా షూటింగ్ మొత్తం పూర్తైపోవాలి. సాలిడ్ గా నాలుగు

ని

కా

నెలలు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు కావాలి. నీ ఇప్పుడు షూటింగ్ పూర్తయ్యేసరికే మార్చ్ లేదా ఏప్రిల్ అయ్యేలా ఉంది. దాని తర్వాత మూడు లేదా నాలుగు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కి వదిలితే జులైకి సినిమా తీసుకురావడం అసాధ్యం. మరోవైపు రాజమౌళి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాని వ్యక్తి. సినిమా లేట్ అయినా పర్లేదు, అనుకున్నది అనుకున్నట్లు రావాలని కోరుకుంటాడు. అందుకే ఆర్ ఆర్ ఆర్ వెనక్కి వెళ్లడం ఖాయమని భావిస్తున్నారంతా.

     ఇ అ 

క్కినేని సమంత ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. పెళ్ళైన తర్వాత విభిన్న పాత్రల వైపు మొగ్గు చూపుతున్న సమంత రీసెంట్ గా లక్ష్మి మంచు హోస్ట్ గా ప్రారంభమైన ఫీట్ అప్ విత్ ది స్టార్స్ తెలుగు కార్యక్రమంలో పాల్గొంది. అందులో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దరూ తనను స్క్రిప్ట్స్ అద్భుతంగా సెలెక్ట్ చేసుకుంటావని పొగుడుతుంటారు అయితే అందులో నా అదృష్టం 75 శాతం ఉంటుంది. ఉదాహరణకు రామ్ చరణ్, సుకుమార్ ఉన్నారనే రంగస్థలం సినిమాను ఓకే చేసేసాను, అయితే అంత మంచి స్క్రిప్ట్ నాకు రావడం నా అదృష్టమే కదా.

అం

అలా నా చాలా హిట్స్ అదృష్టం వల్ల వచ్చినవే అని చెప్పుకొచ్చింది. క డ్యాన్స్ విషయం గురించి మాట్లాడుతూ “ఎన్టీఆర్ తో డ్యాన్స్ అంటే చాలా ఇరిటేషన్. నేను చాలా కష్టపడి, మేకప్ అంతా పోగొట్టుకుని చెమటలు చిందిస్తూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాను, ఎన్టీఆర్ సెట్స్ కు రాగానే స్టెప్ ఏంటని చాలా కూల్ గా అడుగుతారు, ఒకసారి చూడగానే చేసేద్దాం అంటారు. కనీసం స్టెప్ ఒకసారి ప్రాక్టీస్ కూడా చేయరు. నాకు అది చూడగానే ఇరిటేషన్ వచ్చేస్తోంది. నేనింత కష్టపడుతుంటే, ఆయన కష్టమైన స్టెప్స్ ను కూడా ఈజీగా వేసేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది” అంది సమంత.

3 P టాలీవుడ్


   

హే

ట్ స్టోరీ 2 చిత్రంలో తన హాట్ అందాలతో అందరికీ సుపరిచితురాలైన సుర్వీన్ చావ్లా తనకెదురైన కాస్టింగ్ కౌచ్ ఇన్సిడెంట్ గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. గతేడాది నుండి కాస్టింగ్ కౌచ్ అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపుతోంది. కంగనా రనౌత్ నుండి శ్రీరెడ్డి వరకూ చాలా మంది హీరోయిన్లు ధైర్యంగా ముందుకు వచ్చి తమకెదురైన అనుభవాలను పంచుకున్నారు. ప్పుడిప్పుడే ఈ ఉదంతం కొంత సద్దుమణుగుతోంది అనుకుంటుండగా సుర్వీన్ చావ్లా కాస్టింగ్ కౌచ్ గురించి ఆరోపణలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన కెరీర్ లో

ఇప్పటిదాకా దాదాపు ఐదుగురు దర్శకనిర్మాతలు తనని వేధించారని చెప్పింది. ఒక బాలీవుడ్ దర్శకుడు అయితే తనకు క్లీవేజ్ చూపించమని డిమాండ్ చేసాడని వాపోయింది. రొక సౌత్ ఫిలిం మేకర్ అయితే నీకు లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ ఉంది. నీ బాడీ అణువణువూ నాకు తెలియాలి అన్నాడు. అది నాకు షాకింగ్ గా అనిపించింది. మరొక దర్శకుడు అయితే నా తొడలు చూపించమని కోరాడు అని చెప్పింది. తెలుగులో శర్వానంద్ సరసన రాజు మహారాజు సినిమాలో నటించిన సుర్వీన్, ప్రస్తుతం సినిమాలకు దూరమై వైవాహిక జీవితాన్ని ఆనందిస్తోంది.





మె

గా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో స్పెషల్ చిత్రంగా రంగస్థలం మిగిలిపోతుంది. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ రంగస్థలం. కలెక్షన్స్ మాత్రమే కాకుండా నటుడిగా ఉన్నతస్థాయికి చేరుకున్నాడు రామ్ చరణ్. తనను ట్రోల్ చేసే వారు కూడా రంగస్థలంలో తన నటన చూసి ఫిదా అయ్యారంటే అందులో కచ్చితంగా దర్శకుడు సుకుమార్ కు కూడా క్రెడిట్ ఉంటుంది. అలాంటి స్పెషల్ చిత్రం అందించిన సుకుమార్ రీసెంట్ గా జరిగిన సైరా ప్రీ రిలీజ్ వేడుకకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. న్నీ ఈ ఈవెంట్ కు దూరంగా ఉండడం కూడా మెగా ఫ్యాన్స్ మధ్య పలు సందేహాలకు కారణమైంది. ఇప్పుడు బన్నీతో సినిమా

చేయబోతున్న సుకుమార్ కూడా ఈ ఈవెంట్ కు రాకపోవడం దీన్ని బలపరుస్తోంది. చిరు 150, 152 సినిమాల దర్శకులు వివి వినాయక్, కొరటాల శివ ఈ ఈవెంట్ కు విచ్చేసారు. అలాగే చరణ్ తో ఇప్పుడు సినిమా చేస్తున్న రాజమౌళి కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నాడు. మరి చరణ్ కు అంత స్పెషల్ చిత్రాన్ని అందించిన సుకుమార్ ఎందుకు రానట్లు. కుమార్ ఈవెంట్ జరిగిన రోజు హైదరాబాద్ లోనే ఉన్నాడు. బన్నీ సినిమా స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నాడు. అంటే సుకుమార్ రాలేదా, లేదా తనని అసలు పిలవలేదా అంటూ కొన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి మెగా ఫ్యామిలీలో ఏదో జరుగుతోంది అన్నది మాత్రం నిజం.

సు

                    

నం

దమూరి బాలకృష్ణకు సంక్రాంతి హీరో అని పేరుంది. పదుల సంఖ్యలో తన సినిమాలను సంక్రాంతి బరిలో నిలిపి చాలాసార్లు విజయం సాధించాడు బాలకృష్ణ. గత మూడు, నాలుగు సంక్రాంతులకు తన సినిమా కచ్చితంగా ఉండేలా చూసుకున్నాడు. ఈ ఏడాది ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలైనా అది చేదు ఫలితాన్ని అందించింది. స్తుతం బాలకృష్ణ, కేఎస్ రవికుమార్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని మొదట సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. చిత్ర యూనిట్ కూడా సంక్రాంతిని దృష్టిలో పెట్టుకునే పనిచేసాయి. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలని చూస్తుంటే ఈసారి

ప్ర

టాలీవుడ్ P 4

ఎం

బాలయ్య సంక్రాంతి రేసును మిస్ అయ్యాడేమో అనిపిస్తోంది. దుకంటే ఇప్పటికే మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రాలు సంక్రాంతికి షెడ్యూల్ అయి ఉన్నాయి. వీటికి తోడు రజినీకాంత్ దర్బార్ ఉండనే ఉంది. ఇది చాలదన్నట్లు నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా కూడా సంక్రాంతికే వస్తుందని అఫీషియల్ గా చెప్పేసారు. కళ్యాణ్ రామ్ సంక్రాంతికి సినిమా షెడ్యూల్ చేసుకున్నాడంటే అది బాలయ్యతో సంప్రదించకుండానే జరుగుతుందని మనం అనుకోలేం. అందుకే వీటిని బట్టి చూస్తే బాలయ్య ఈసారి సంక్రాంతి మజాను మిస్ చేసుకున్నట్లే.

వి

జయ్ దేవరకొండ కెరీర్ ఒక హిట్టు, ఒక ప్లాప్ అన్నట్లుగా సాగుతోంది. ఇటీవలే వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా చేదు ఫలితాన్ని మిగిల్చిన నేపథ్యంలో విజయ్ తదుపరి సినిమా కచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకంలో ఉన్నారు రౌడీ ఫ్యాన్స్. లేటెస్ట్ గా విజయ్ నటిస్తున్న చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. టైటిల్ చూసి సినిమా చాలా క్లాసిగా ఉంటుందన్న భావన కలిగించినా ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ అందుకు భిన్నంగా ఉంది. స్తుతం ఈ చిత్ర షూటింగ్ కి సంబంధించి రెండు షెడ్యూల్స్ ప్లాన్ చేసాడు దర్శకుడు

ప్ర

క్రాంతి మాధవ్. అక్టోబర్ రెండో వారం నుండి వరల్డ్ ఫేమస్ లవర్ లండన్ షెడ్యూల్ మొదలవుతుంది. దాని తర్వాత హైదరాబాద్ లో మరో షెడ్యూల్ కూడా ప్లాన్ చేసారు. దీంతో షూటింగ్ మొత్తం ఓ కొలిక్కి వస్తుందని సమాచారం. జయ్ దేవరకొండ సరసన రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు వస్తాయి.

వి






“సా

యి ధరమ్ తేజ్” తో జంటగా “రాశి ఖన్నా” గారు నటిస్తున్న సినిమా “ప్రతిరోజూ పండగే”, సినిమాకి “మారుతి దాసరి” గారు దర్శకత్వం చేస్తున్నారు. మరి ఇటీవల ఒక సాంగ్ షూటింగ్ జరిగిందేమో? లేక ఇంపార్టెంట్ సీన్ ఏమైనా జరిగిందో? లొకేషన్లో హీరో-హీరోయిన్ ఇద్దరు ఫోటోకి ఫోజ్ ఇచ్చారు, ఆ ఫోటో ని రాశి ఖన్నా గారు పోస్ట్ చేశారు. శి ఖన్నా ట్విట్టర్ లో.. “నాకు ఇష్టమైన వారిలో నా స్నేహితుడు సాయి ధరమ్ తేజ్ ఒకరు అతనితో నా సినిమా ‘ ప్రతిరోజూ పండగే’ షూటింగ్ అందమైన ప్రదేశం అయిన రాజమండ్రి లో జరుగుతుంది నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ” అని పోస్ట్స్ చేసారు. క ఈ సినిమా విషయానికి వస్తే అల్లు అరవింద్ గారి సమర్పణలో బన్నీవాస్ గారు ‘యూవీ

రా

       

మిళ్ హీరో సూర్యకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉండేది. అప్పట్లో సూర్య ఫ్యాన్స్ చేసే హడావిడి మాములుగా ఉండేది కాదు.

క్రియేషన్స్’ మరియు ‘జిఏ 2 పిక్చర్స్’ వాళ్ళతో కలిపి సంయుక్తం గా భారీ అంచనాలతో నిర్మిస్తున్నారు. సంగీత దర్శకులుగా యువ సంచలనం థమన్.ఎస్ పాటలకి జీవం పోస్తున్నారు. సినిమా తాత-మనువల్ల అనుబంధం చుట్టూ తిరుగుతుందని రీసెంట్ గా విడుదల చేసిన కొత్త పోస్టర్ ని చూస్తే తెలిసిపోతుంది. ఈ సినిమాని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ నెలలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, మొత్తానికి డిసెంబర్ లో డేట్ ఇంకా ఫిక్స్ గాని ఈ సినిమాకి కుటుంబ ప్రజలు కోరుకునే అంశాలు పుష్కలంగా ఉండొచ్చు అంటున్నారు సినీమా ప్రియులు. సాయి ధరమ్ తేజ్ – రాశి ఖన్నా మంచి పెయిర్ అని “సుప్రీమ్” సినిమా ద్వారా మనం చూసాం. ఈ సారి ఏ విధంగా మనలని అలరిస్తారో చూద్దాం.

ఒక తెలుగు హీరోకి ఏ మాత్రం తగ్గని హంగామా సూర్య సినిమాకి కూడా ఉండేది. అయితే గత కొన్ని సినిమాలుగా సూర్య కథల ఎంపికలో చేస్తున్న తప్పుల కారణంగా వరస పరాజయాలు చవిచూసి ఇక్కడ మార్కెట్ ను దెబ్బ తీసుకున్నాడు. ఏడాది విడుదలైన సూర్య సినిమా ఎన్జీకే సూర్య కెరీర్ లో అతి తక్కువ కలెక్షన్స్ అనుకుంటే రీసెంట్ గా రిలీజ్ అయిన బందోబస్త్ అంతకంటే తక్కువ కలెక్షన్స్ సాధించి సూర్య మార్కెట్ ఇంకా పడిపోయిందని నిరూపించింది. దోబస్త్ చిత్రం మొదటిరోజు కేవలం తెలుగులో 2 కోట్ల గ్రాస్ సాధిస్తే, తొలి వారాంతం ముగిసేసరికి 4 కోట్లు కూడా దాటలేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ 10 కోట్ల వరకూ జరిగిన ఈ సినిమాను కొన్న బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు.

  బం   ఈ

“శే

ఖర్ కమ్ముల” గారి దర్శకత్వంలో వచ్చిన “గోదావరి” సినిమాలో నటించిన “రాజి” పాత్ర గుర్తుంటే “నీతూ చంద్ర” గారిని కూడా మనం మరచిపోలేము. తెలుగులో అంత స్టార్ డం లేని నాకు హీరోయిన్ తో సమానమైన రోల్ శేఖర్ కమ్ముల గారు నాకు రాయడం .. అలాంటి పాత్ర నాకు ఇవ్వడం ఇంకా గుర్తుంది అని చాలా సార్లు, చాలా ఇంటర్వూస్ లో చెప్పింది. లుగులో దాదాపు అడపాదపా సినిమాలు చేసింది.. హిట్లు కంటే ఫ్లాప్ లే ఎక్కువ వరించాయి. అలా అని ఊరుకోకుండా తన ప్రయత్నం తాను చేసేది… డబ్బింగ్ సినిమాల ద్వారా మనలని అలా అప్పుడప్పుడు పలకరిస్తూనే ఉండేది. అందులో తెలుగు “13 బి” సినిమాలో చేసిన రోల్

తె

తనకి బాగా గుర్తింపు తెచ్చింది. అక్కినేని “మనం” సినిమాలో కూడా చిన్న రోల్ చేసింది. త్తంగా ఈ మధ్య తెలుగుకి దూరం అయ్యి.. తమిళ, బాలీవుడ్ లో చిన్న మూవీస్ లో ఐటెం సాంగ్స్ మరియు కీ రోల్స్, కవర్ సాంగ్స్ చేస్తుంది. అలా తాను చేసిన ఒక కవర్ యూట్యూబ్ లో బాగా పాపులర్ అయ్యింది. అది చేసినప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ తన ఇంస్టాగ్రామ్ లో తెరవెనుక దాని గురించి మీకోసం అని పోస్ట్ చేసింది. హుయ్ మే తుమ్హారీ’ అంటూ సాగే ఆ పాటని పాడింది ‘రేఖ భరద్వాజ్’, స్వర పరిచింది ‘అనుపమ్ రాజ్’. దర్శకుడు ‘ర్యాన్ హట్టవే’.. మరి తాను ఇకనైనా తెలుగు, తమిళ, బాలీవుడ్ లో బిజీ అవ్వాలి మంచి మంచి పాత్రలు ఆమెకి దక్కాలి అని వేడుకుందాం.

మొ



 ఇ

టీవల విడుదల అయిన “సైరా నరసింహా రెడ్డి” ఆడియో రిలీజ్ పండగ.. ఇప్పుడు ఫిలిం నగర్ లో బాగా పాపులర్ అయ్యింది. వర్షం కారణముగా చాలామంది సెలెబ్రేషన్ కి రాలేదని సినిమా ఆడియో ఈవెంట్ ని ప్లాన్ చేసిన వారు అన్నారు. అలా ఈవెంట్ కి రాని వాళ్ళు తమ మద్దతుని మాధ్యమాల్లో పోస్ట్స్ చేస్తున్నారు. న డాషింగ్ డైరెక్టర్ ఇస్మార్ట్ “పూరి జగన్నాధ్” గారు కూడా లేటెస్ట్ గా ఒక వీడియో అప్లోడ్ చేశారు. అందులో పూరి జగన్నాధ్ గారు ఏమ్మన్నారంటే.. “చాలా ఏళ్ల క్రితం చర‌ణ్ నాతో అన్నాడు ‘నేను డాడీతో ఓ మెమొర‌బుల్ మూవీ తీయ్యాలి. అంద‌రూ ఫ్రౌడ్‌గా ఫీల్ కావాలన్నాడు’. సైరా టీజ‌ర్ చూశాను.. చూడ‌గానే నాకు చ‌ర‌ణ్ గుర్తుకొచ్చాడు. ఆరోజు ఎలా చెప్పాడో ఈరోజు సినిమాను అలాగే తీశాడు. గ్రాండియ‌ర్‌గా,

విజువ‌ల్‌గా సినిమాను నిర్మించాడు. సురేంద‌ర్ రెడ్డి ఇర‌గొట్టేశాడు. ఇక అన్న‌య్య గురించి.. ఎనర్జీలో అన్న‌య్య‌ను కొట్టేటోడు మ‌ళ్లీ పుట్ట‌డు. ల‌వ్ యు అన్న‌య్య‌. సైరా చాలా పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ట్విట్టర్ లో వీడియో పోస్ట్స్ చేసాడు. నిమా గురించి చెప్పాలంటే సినిమా చరిత్రలో ఎన్నడూ రానివిధంగా మెగా స్టార్ కి మద్దతు రావడంతో మెగా అభిమానులే కాదు ఇటు సినిమా ప్రియులు కూడా తెగ సంబర పడిపోతున్నారు. రీ అంచ‌నాలు న‌డుమ మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` అక్టోబ‌ర్ 2న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా కోసం మెగాభిమానులు, ప్రేక్ష‌కులే కాదు.. సినీ ప్ర‌ముఖులు కూడా ఎదురుచూస్తున్నారు. చూద్దాం మరి అక్టోబ‌ర్ 2న రామ్ చరణ్ గారి కల నెరవేరుతుందో?

సి

భా

5 P టాలీవుడ్


 

యా

క్షన్ హీరోగా పేరు సంపాదించినా గోపీచంద్ ఈ మధ్య కాలంలో హిట్లు లేక బాగా ఇబ్బంది పడుతున్నాడు. సినిమాలు ప్లాప్ అవుతున్నా గోపీచంద్ సినిమాలకు మాత్రం కొదవ లేదు. ఇప్పటికే గోపీచంద్ స్పై పాత్రలో నటించిన థ్రిల్లర్ చాణక్య సైరాతో పోటీ పడుతూ అక్టోబర్ 5న విడుదల కానుంది. దీని తర్వాత సంపత్ నంది దర్శకత్వం వహించే సినిమాలో నటించబోతున్నాడు గోపీచంద్. టర్న్ చిత్రాన్ని నిర్మించిన శ్రీనివాస్ చిత్తూరి ఈ సినిమాకి నిర్మాత.







యూ

“RX

100” సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు “అజయ్ భూపతి“, తన తదుపరి రెండవ సినిమా గురించి బాగా పాపులర్ అయ్యాడు, మిస్ ఫైర్ కూడా అయ్యాడు .. మాస్ మహారాజ్ “రవితేజ” మీద నిందలు వేస్తున్నారు. ఏంటో చూసొద్దాం రండి. పతి గారు తన రెండవ సినిమా రవితేజ గారితో చేస్తున్నారు, సినిమా పేరు “మహా సముద్రం”, ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ లో బొమ్మరిలు హీరో “సిద్ధార్థ” కూడా చేస్తున్నాడు అని వార్తలు వచ్చాయి.. అవి మన అందరం చదివేసి ఉన్నాం, మరి ఇంతలో ఏమైందో ఏమో గాని, రవితేజ ని “చీప్ స్టార్” అని ట్విట్టర్ లో ఈ నెల 2 వ తారీఖున ట్వీట్ చేశారు. స్తవానికి “ఆర్.జి.వి” శిష్యుడైన అజయ్ మొదట ఎవర్ని తిడుతున్నాడో తెలవకపోగా అందరూ ఏంటీ, ఎందుకు చీప్ స్టార్ అంటున్నారు, ఎవరిని అంటున్నారు అని అడిగారు.. దానికి సమాధానంగా అజయ్ ఏం రిప్లై కూడా ఇవ్వలేదు. యితే ఈ మధ్య ఒక వార్త ఫిలిం నగర్లో చెక్కర్లు కొడుతుంది అదిఏమిటి అంటే

ల్లరి నరేష్” నటించిన “కితకితలు” సినిమా మన అందరికి బాగా గుర్తుంది. అందులో అల్లరి నరేష్ కి భార్యగా నటించిన “గీతా సింగ్ ” పాత్ర కూడా మనం మరువలేం. ఇక తన తండ్రి “ఈ.వి.వి సత్యనారాయణ” గారి దర్శకత్వంలో చేసిన కితకితలు సినిమా నరేష్ కి, హీరోయిన్ గా చేసిన నటి గీతా సింగ్ కి మంచి పేరు వచ్చింది. అలాగే ఆ సినిమా బెస్ట్ కామెడీ సినిమాలలో ఒకటిగా నిలిచింది. సినిమా తర్వాత నటి గీతా సింగ్ గారు యధావిధిగా సినిమాలు చేస్కుంటూ వచ్చారు, అవి అంతగా పేరు తెచ్చిపెట్టలేదు. అయితే గీతా సినిమాలు చేయడం తగ్గించారు, అలాగే అవకాశాలు కూడా తక్కువగా వచ్చాయి. ఈ మధ్య జరిగిన బుల్లితెర ప్రోగ్రామ్ లో నటి గీతా గారు తన కుటుంబ సభ్యులతో హాజరు అయ్యారు, ఆ ప్రోగ్రామ్ కి సుమ గారు యాంకర్. ప్రోగ్రామ్ కామెడీ పరంగా సాగే ఉద్దేశం, అయితే అప్పుడప్పుడు కొంతమంది సెలెబ్రెటీస్ తమ అనుభవాలని పంచుకుంటారు. అలాగే ప్రోగ్రాం చివరలో గీతా గారు కూడా అలా అనుభవాలని

ఆ ఆ

టాలీవుడ్ P 6

కు

చెప్పుతూ, కన్నీరు పెట్టుకున్నారు. టుంబం గురించి చెప్పుతూ కన్నీరు పెట్టుకున్నారు, అవి ఏంటంటే… వాళ్ళ తండ్రి చిన్నప్పుడే చనిపోయారు, తల్లి ఒక్కతే వాళ్ళ అందరిని చూసుకునేది అంటా, అలా తల్లి కష్టపడితే వాళ్ళకి అన్నం తినడానికి దొరికేది, ఇక ఎప్పుడైతే తల్లికి కూడా అనారోగ్యం, తాను కూడా పని చెయ్యటం మానేసింది.. అని తెలిసి గీతా గారు సినిమా ఇండస్ట్రీ లో ఎవ్వరు తెలవకపోయినా, ధైర్యంతో పట్టుదలగా అవకాశాలని అందిపుచ్చుకున్నది అంటా. క వాళ్ళ అన్నయ్య కూడా చనిపోవడంతో వాళ్ళ పిల్లలు కూడా ఆనాధలు అవుతే గీతా గారే పోషించేవారు. ఇలా తమ బాధలని ఇంకా చెప్పుకుంటూ బాగా కన్నీరు పెట్టుకున్నారు. అవి చూసిన ప్రేక్షకులు ఆమె బాధ వర్ణనాతీతం అని ఆమెకి నీరాజనాలు పలుకుతున్నారు. త చిన్న వయసులో పెళ్లి చేసుకోకుండా తన బాధ్యతగా తల్లిని, అన్నయ్య పిల్లలని చూసుకోవటం నిజంగా గొప్పే కదా… కానీ తనకి ఒక పక్క సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి, ఏం చేస్తుందో ఏమో చూద్దాం.

అం

..రవితేజ గారు సగం కథ మాత్రమే నచ్చింది అని చెప్పారు, మిగిలిన కథ నచ్చలేదు మార్చమంటే నేను మార్చను, ఇది నా కథ నేను ఇలానే చేస్తా, మీకు ఇష్టం ఉంటే చెయ్యండి అని రవితేజ గారితో అజయ్ అలా అనేసరికి, రవితేజ గారు.. నేను కూడా నీతో సినిమా చెయ్యను అని అన్నారు అంటా. కరకంగా ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటే సెటిల్ అయిపోయేది, అనవసరంగా ట్విట్టర్ వేదికగా రవితేజ ని నిందించడం సరికాదు, మా రవితేజ గారు ఇప్పటి వరకు ఏ దర్శకుడితో ఇలా ప్రవర్తించలేదు, నీకు రెండవ సినిమాకి అంత బలుపు అవసరం లేదు.. అని రవితేజ గారి అభిమానులు ట్విట్టర్ లో అజయ్ గారికి ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. రి చూద్దాం ఇద్దరిలో ఎవరిది తప్పో? లేక అజయ్ చేసిన ట్వీట్ వేరే ఇంకొకరి గురించా? అని తెలవాలి అంటే ఇద్దరిలో ఎవరో ఒక్కలు నోరు విప్పాల్సిందే. రవి తేజ గారు ప్రెసెంట్ ఐర్లాండ్ లో “డిస్కో రాజా” షూటింగ్ లో ఉన్నారు అని మనకి తెలిసిన వార్తే కదా.. మరి ఇక అజయ్ గారే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలి. అజయ్ సన్నిహితులు మాత్రం రవితేజ గారు కథలో మార్పులు చెప్పినందుకు అలా అనుండొచ్చు అంటున్నారు.

భూ

వా

తె

లుగు సినిమాలో 16 సంవత్సరాల క్రితం జరిగిన ముచ్చట ఇది.. అప్పటి కర్నూల్ కొండారెడ్డి బృడ్జు లొకేషన్ యే మళ్ళి తిరిగి వచ్చింది. ఈసారి కూడా గుర్తుండిపోయే చరిత్ర సృష్టిస్తుంది అంటున్నారు దర్శకులు “అనిల్ రావిపూడి” గారు. మన ప్రిన్స్ “మహేష్ బాబు” గారితో చేస్తున్న “సరిలేరు నీకెవ్వరు” సినిమాలో జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకున్నారు.. అదేంటో చూద్దామా? సంవత్సరాల క్రితం “ఒక్కడు” సినిమా వచ్చింది, మహేష్ బాబు, గుణశేఖర్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమాలో “కర్నూల్ కొండారెడ్డి బృడ్జు” సీన్ గుర్తుంది కదా? అదేనండి ప్రకాష్ రాజ్ ని గుద్దితే ట్రాన్స్ ఫారం కి తగిలి నిప్పులు గక్కే సీన్ లో మహేష్ బాబు వెనకాల ఉన్న లొకేషన్ యే మనం మాట్లాడుకుంటున్న లొకేషన్! హేష్ బాబు సినిమాల విషయంలో ఉండే సెంటిమెంట్ ని దర్శకులు ఎవరైతే ఉన్నారో

16 “అ

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నాను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సైరాలో ఒక కీలక పాత్రలో కనిపించిన తమన్నాకు డిమాండ్ బానేఉంది. అందుకే తమన్నా అయితే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. మన్నా ఇదివరకు సంపత్ నంది దర్శకత్వం వహించిన బెంగాల్ టైగర్ చిత్రంలో నటించిన సంగతి తెల్సిందే. అక్టోబర్ నెలలో ఈ చిత్రం మొదలుకానుంది.

మహేష్ బాబు ని, మహేష్ బాబు సినిమాలలోని కొన్నింటిని గుర్తుపెట్టుకొని సన్నివేశానుసారం, కథకి అనుగుణంగా వాడుకుంటారు. అలా సెంటిమెంట్ ని ఫాలో అవుతూ చేసిన సినిమాలని జనాలు బాగా ఆదరించారు. ఇప్పుడు ఒక్కడు లోని “కర్నూల్ కొండారెడ్డి బృడ్జు” మళ్ళీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో కనిపిస్తుంది.. కథానుసారం, సన్నివేశానికి తగ్గట్టుగా ఉంటుంది అని, ఆ సీన్ లో మళ్ళీ మనం ఒక్కడులాంటి పవర్ కనపడుతుంది, ఈ సారి మళ్ళీ చరిత్ర తిరగరాస్తుంది అని ట్వీట్ చేశారు అనిల్ రావిపూడి గారు. క ఆవిధంగా పోస్ట్ లో మహేష్ బాబు బృడ్జు ముందు నిలబడిఉన్న ఫోటో ఒకటి షేర్ చేసి మహేష్ అభిమానులకి తీపి కబురు అందించారు. మరి ఒక్కడు లాగానే, సరిలేరు నీకెవ్వరు సీన్ కూడా పవర్ఫుల్ గా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు మహేష్ అభిమానులు.

  


 యం



గ్ హీరో నిఖిల్ తనకంటూ స్థిరమైన మార్కెట్ ను ఏర్పరుచుకున్నాడు. తన ఖాతాలో హిట్లు కూడా బానే ఉన్నాయి. అయినా కానీ తన లేటెస్ట్ సినిమాను విడుదల చేసుకోవడంలో విఫలమవుతున్నాడు నిఖిల్. నిజానికి తన తదుపరి చిత్రం అర్జున్ సురవరం గతేడాది విడుదల కావాల్సిన చిత్రం. మొదట ఈ చిత్రం పేరు ముద్ర. అయితే అప్పటికే ఆ పేరుతో మరో సినిమా రిలీజ్ అవడంతో అర్జున్ సురవరంగా టైటిల్ ను మార్చారు.

చా

లా ప్రయత్నాల తర్వాత మే 1న చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. అయితే ఇప్పటినుండీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ అర్జున్ సురవరం ప్రస్తుతం సోదిలో లేకుండా పోయింది. ఈ సినిమా ప్రస్తుత స్టేటస్ ఏంటి, ఎప్పుడు విడుదలవుతుంది అన్నది తెలీట్లేదు. మరోవైపు నిఖిల్ సూపర్ హిట్ కార్తికేయకు సీక్వెల్ కార్తికేయ 2లో నటించడానికి సన్నద్ధమవుతున్నాడు. చందూ మొండేటి ఈ చిత్రానికి కూడా దర్శకుడు.





న్యా

చురల్ స్టార్ నాని విజయపరంపరకు బ్రేకులు వేసిన చిత్రం కృష్ణార్జున యుద్ధం. అది ఒక రిజెక్టెడ్ స్టోరీ. దర్శకుడు మేర్లపాక గాంధీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ఈ కథ రాసుకున్నాడు. అయితే వరసగా సిట్టింగ్స్ అవుతున్నా కథలో క్లారిటీ రాకపోవడంతో రామ్ చరణ్ సైడైపోయాడు. ఆ ప్రాజెక్ట్ వెంటనే నాని దగ్గరకి వచ్చింది. నాని మరో ఆలోచన లేకూండా ఓకే చేసేసాడు. ఫలితంగా సినిమా ప్లాప్. ప్పుడు మళ్ళీ దాదాపు ఇదే సీన్ రిపీట్ అయింది. విక్రమ్ కుమార్, అల్లు అర్జున్ కోసం గ్యాంగ్ లీడర్ కథ రాసుకున్నాడు. అల్లు అర్జున్ కు కథ నచ్చినా, సెకండ్ హాఫ్ పై అభ్యంతరం వ్యక్తం చేసాడు. విక్రమ్, అల్లు అర్జున్ మధ్య ఆలోచనల్లో



సారూప్యం కనపడకపోవడంతో ఈ ప్రాజెక్ట్ అక్కడితో ఆగిపోయింది. అది కూడా నాని చేతికే వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రంలో సెకండ్ హాఫ్ ప్రధాన కంప్లైంట్ అని అందరూ అంటున్నారు. ఫలితం నాని ఖాతాలో మరో ప్లాప్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. జెక్టెడ్ స్టోరీస్ చేయడం తప్పేం కాదు. మహేష్ కెరీర్ లో అతడు, పోకిరి, రవితేజ కెరీర్ లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్.. ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదవుతుంది. ఈ చిత్రాలన్నీ సూపెర్ హిట్స్ అయినవే. వారి వారి కెరీర్స్ లో స్పెషల్ చిత్రాలుగా నిలిచాయి. కానీ ఇక్కడ నానికి మాత్రం రిజెక్టెడ్ స్టోరీస్ చేదు అనుభవాలని మిగుల్చుతున్నాయి.

రి



  వ

చ్చే ఏడాది జరగనున్న చలనచిత్ర అత్యున్నత పురస్కారం ఆస్కార్ కు ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగానికి మన దేశం నుండి ఒక చిత్రం ప్రతి ఏటా పంపబడుతుంది. అందుకుగాను వివిధ భాషల నుండి ఫైనల్ చేసిన 28 భారతీయ చిత్రాలలో విజయ్ దేవరకొండ, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన డియర్ కామ్రేడ్ కు స్థానం లభించింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ త్వరలో ఈ 28 చిత్రాలలోనుంచి ఒక చిత్రాన్ని ఆస్కార్ బరిలో దింపుతారు.

రే

పటికల్లా ఆస్కార్ కు పంపబడే ఆ చిత్రమేంటి అన్నది తెలిసే అవకాశముంది. ప్రముఖ ఫిల్మ్ మేకర్ అపర్ణ సేన్ ఈ ఎంపికకు జ్యూరీగా వ్యవహరిస్తారు. డియర్ కామ్రేడ్ తో పాటు సూపర్ డీలక్స్, వడ చెన్నై, ఊరి, బద్లా, బదాయ్ హో, అంధధూన్, ఆర్టికల్ 15, కేసరి, గల్లీ బాయ్ తదితర చిత్రాలు రేసులో నిలిచాయి. మరి ఏ చిత్రం చివరిగా ఆస్కార్ బరిలో నిలుస్తుందో చూడాలి.

భా

రతీయుడు 2 షూటింగ్ కు వెళ్లకముందే పలు సమస్యల్లో పడింది. మొదట అనుకున్న నిర్మాత మారిపోయాడు. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. అయితే ఎట్టకేలకు మళ్ళీ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం షూటింగ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ తారాగణమంతా పాల్గొంటున్న ఈ షెడ్యూల్ నాలుగైదు రోజులుగా అక్కడ సాగుతోంది. కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ్,

రకుల్ ప్రీత్ సింగ్ లతో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం తమిళ్, తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది. భారతీయుడు 2లో కాజల్ అగర్వాల్ కూడా కీలక పాత్ర పోషించనుంది. ఇటీవలే కాజల్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

శం

7 P టాలీవుడ్






ఆర్ మురుగదాస్ కు తెలుగులో చాలా పేరుంది. ఈయన తమిళ సినిమాలు ఇక్కడ డబ్బింగ్ అయి మంచి ఫలితాన్ని అందుకున్నాయి. తెలుగులో కూడా చిరంజీవితో స్టాలిన్, మహేష్ తో స్పైడర్ తీసాడు మురుగ. ముఖ్యంగా స్పైడర్ సినిమా అందించిన ఫలితంతో మళ్ళీ టాలీవుడ్ లో సినిమా గురించి ప్రస్తావన రాలేదు. అయితే గత రెండు రోజులుగా మురుగదాస్ పేరు టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తోంది. తెలుగు – తమిళ్

లో సినిమా చేయడానికి మురుగదాస్ బన్నీ మధ్య చర్చలు జరిగినట్లు, దాని తర్వాత మురుగదాస్ – ఎన్టీఆర్ కూడా కలిసినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. జానికి అల్లు అర్జున్ ఎప్పటినుండో ద్విభాషా చిత్రం చేయాలని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మురుగదాస్ తో సినిమా ఆలోచన వచ్చింది, అయితే ప్రచారం జరిగినట్లు ఇద్దరి మధ్యా చర్చలు జరగలేదు. అది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. ఇంకా ఎన్టీఆర్ తో సినిమా ఆలోచన

ని

 అవసరాల కోసం ఒక మైనర్ (వయస్సు తక్కువ) బాలికను నియమించుకున్నారు అని ఆరోపణ కొంత కాలంగా వినిపిస్తున్నదే. అయితే తన ఇంట్లో పని పిల్ల చోరీకి పాల్పడిందంటూ 2018 జనవరి 19న చెన్నైలోని పాండిబజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారు. ప్పటికే పని పిల్ల తల్లి ప్రభావతి ఏపీలోని సామర్లకోటలో భానుప్రియ మీద ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను ఇంట్లో పనులకి వాడుకుంటున్నారు, చిత్రహింస కి గురి చేస్తున్నారని, దీంతో రంగంలోకి దిగిన సామర్లకోట పోలీసులు చెన్నైకి వచ్చి భానుప్రియను విచారించారు. ప్పుడే అదే సమయంలో భానుప్రియ గారు పెట్టిన కేసులో పనిపిల్ల తల్లి ప్రభావతిని అరెస్ట్ చేసి విచారించారు. ఇదిలా ఉండగా నేరం (దొంగతనం + మరియు భానుప్రియ మీద అభియోగం) జరగటంతో సామర్లకోట నుంచి కేసు చెన్నైకి తరలించారు. మరోవైపు భానుప్రియపై బాలకార్మికుల చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో భానుప్రియను ఏ తరుణంలో అయినా అరెస్ట్ మరియు మరొకసారి విచారించే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. త పెద్ద నటి అయ్యివుండి ఇంట్లో పనికి పెట్టుకునేటప్పుడు, పని వారి వయసు విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న చిన్న విషయాన్ని భానుప్రియ ఎలా మిస్ అయినట్లు? అని తెలుగు, తమిళ వాళ్ళు అయిన భానుప్రియ సన్నిహితులు అబ్బురపడిపోతున్నారు.

అ డె

బ్భై, ఎనభైల కాలంలో పుట్టిన వారికి తమకి ఇష్టమైన నటి ఎవరు అని అడిగితే ఎక్కువ మందికి నటి “భానుప్రియ” గారి పేరు చెప్తారు. చేసిన సినిమాలు, సినిమాలలోని పాత్రలు, పాత్రలు అంటే చిలిపి, అలక, అభినయం, నృత్యం, హాస్యం, భయానకం ఇలా ఏ పాత్ర ఇచ్చిన చేసేంత సమర్ధురాలు. రి భానుప్రియ గారు ఇప్పుడు చేసిన తప్పు ఏంటి అంటారా? అది చిన్న తప్పు అని అనాలా, లేక ఆమె మీద వస్తున్న పుకార్లు అని కొట్టేయాల అని అర్ధం కానీ పరిస్థితి. భానుప్రియా గారే వాటికి సమాధానం చెప్పాలి. ఇంతకీ చేసిన తప్పు ఏంటి అంటారా? న్నైలోని ఒక ఇంట్లో నివసిస్తున్న భానుప్రియ గారు ఇంటి పనుల కోసం, అలాగే ఇతరత్రా

మ చె

అం

ప్రతిపాదన వరకూ రాలేదు. అసలు ముగ్గురూ కూడా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. రుగదాస్ ప్రస్తుతం రజినీతో దర్బార్ చేస్తున్నాడు. అది పూర్తయ్యాక విజయ్ తో సినిమా ఉంటుంది. ఇక అల్లు అర్జున్ ఇంతకంటే బిజీ. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా పూర్తి చేయాలి. తర్వాత సుకుమార్ తో సినిమా, ఆ తర్వాత వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమాలు

ము

ఉన్నాయి. న్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది వచ్చే వేసవికి కానీ పూర్తవ్వదు. ఇది పూర్తయితే కొరటాల శివతో సినిమా చర్చల దశలో ఉంది. సో, ఈ ముగ్గురూ కూడా మరో ఏడాదికి పైగా ఫుల్ బిజీ. అందుకే మురుగ – బన్నీ, మురుగ – ఎన్టీఆర్ సినిమాల మీద వచ్చిన వార్తలన్నీ ఒట్టి గాసిప్స్ మాత్రమే.

    రా



శి ఖన్నా ఇండస్ట్రీకి పరిచయమై చాలా కాలమైంది. ఈ భామ కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటివరకూ రాశి కెరీర్ మిడ్ రేంజ్ హీరోలను దాటి టాప్ రేంజ్ కు వెళ్ళలేదు. ఎన్టీఆర్ తో జై లవకుశ చేసినా అది అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో ఆమె టాప్ హీరోల రేంజ్ కి వెళ్ళలేదు. లా అని చెప్పి రాశి ఖన్నా ఖాళీగా ఉందని కాదు, చాలా బిజీగానే ఉంది. ఆమె ఖాతాలో ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్, వెంకీ మామ, ప్రతిరోజూ పండగే చిత్రాల్లో నటిస్తోంది. మిగతా సినిమాలు హిట్ అయితే బానే ఉంటుంది కానీ విజయ్ దేవరకొండ తో చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ హిట్ అయితే మాత్రం తన కెరీర్ టర్న్ అయిపోతుందని ఆశపడుతోంది. విజయ్ దేవరకొండతో గతంలో నటించిన రష్మిక గీత గోవిందం ద్వారా ఎంత పెద్ద స్టార్ అయిపోయిందో చెప్పక్కర్లేదు. మహేష్, అల్లు అర్జున్ లాంటి వారి నుండి పిలుపులు వచ్చాయి. దుకే అన్ని సినిమాల కంటే ఎక్కువ వరల్డ్ ఫేమస్ లవర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని రాశి ఖన్నా కోరుకుంటోంది. మరి ఆమె ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి.

అం



 తె

లుగులో సుడిగాలి ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. తక్కువ కాలంలోనే ఎక్కువ సినిమాల్లో నటించేసి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. అయితే సరైన ప్లానింగ్ లేని కారణంగా చాలా సినిమాలు బాల్చీ తన్నేయడంతో వచ్చిన లైమ్ లైట్ మొత్తం పోయింది. ఈ ఏడాది రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్నా అందులో అనుపమ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు.

టాలీవుడ్ P 8

నేపథ్యంలో మల్లు భామను పట్టించుకునే నిర్మాత/హీరో దొరకడం లేదు. సినిమాలు లేవని కామ్ గా కూర్చుంటే ఇండస్ట్రీ మర్చిపోతుంది కాబట్టి అనుపమ రోజుకో రకమైన ఫోటోషూట్ తో ఇన్స్టాగ్రామ్ ను హోరెత్తిస్తోంది. ఈ ఫోటోలు చూసైనా భామకు అవకాశాలివ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తెలుగులో అవకాశాలు సన్నగిల్లడంతో అనుపమ మళ్ళీ మలయాళ సినిమాల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.






“వి

క్టరీ వెంకటేష్” గారిని ముద్దుగా వెంకీ మామ అని పిలుస్తుంటాం, ఎందుకంటే చిన్న పిల్లల దగ్గరనుండి, కుర్రకారు, మధ్య వయస్సు, అమ్మాయిలు, ఆంటీలు ఇలా ఒక్కలేంటి అందరిని మెప్పించే సినిమాలు మాత్రమే చేస్తారు. నిజానికి టాలీవుడ్ లో ఎక్కువ హిట్లు ఉన్న మూవీస్ అంటే కూడా వెంకీ మామ పేరు ముందు ఉంటుంది అది ఆయనకి మాత్రమే సొంతం. యితే ఈ ఏడాది “వరుణ్ తేజ్” తో కలిసి చేసిన బ్రోమాన్సు “F2“ సినిమా కూడా అందరూ బాగా ఎంజాయ్ చేశారు, ఆ సినిమా ని సూపర్ హిట్ చేశారు అందుకే విక్టరీ అయ్యింది ఆయన ఇంటి పేరు. యితే వెంకీ మామ ఇప్పుడు విచిత్రం గా ”వెంకీ మామ” అని అదే పేరుతో సినిమా చేస్తున్నాడు, బహుశా ఈ సినిమాకి ఆ పేరు

అ అ

పెట్టడానికి కారణం మేనమామ గండం చుట్టూ తిరుగుతుంది అని అందుకే ఆ పేరు పెట్టారు అని అందరూ అనుకున్నారు, అదే నిజం అయ్యింది. యితే ఇప్పుడు ఈ సినిమా చివరి దశకు చేరుకుంది, చివరిలో మేనమామ గండం వల్ల వెంకటేష్ గారు చనిపోయే సన్నివేశం ఉందని అది చెయ్యాల్సిందే అని దర్శకుడు “బాబీ (కె.ఎస్. రవీంద్ర)” గారు చెప్పడం తో ఒక్కసారి టీం అందరూ షాక్ అయ్యారు అంటా, నిజానికి ముందు స్టోరీ అనుకున్నప్పుడు చనిపోయే సన్నివేశం లేదు అని అన్నారంటా, తీరా ఇప్పుడు ఆ సన్నివేశం చెయ్యాల్సిందే అని దర్శకుడు దగ్గరినుండి అందరి అభిప్రాయం. ర్మాత “సురేష్ బాబు” ఇది ఆలోచించి తీసుకోవాల్సిన విషయం అని కొంత సమయం తీసుకున్నారంటా, మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం.

అ ని



రా

హై

దాం

తొ

కింగ్ స్టార్ యష్ నటించిన భారీ యాక్షన్ చిత్రం కేజిఎఫ్ ఎన్ని సంచలనాలు సృష్టించిందో మనం అందరం చూసాం. కేవలం కన్నడలోనే కాక ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళంలో కూడా సూపర్ హిట్ అయింది. తో కేజిఎఫ్ చాప్టర్ 2 పై అంచనాలు ఆటోమేటిక్ గా పెరిగిపోయాయి. ముందు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో షూటింగ్ చేద్దామనుకున్నా దాని వల్ల పర్యావరణానికి హాని కలుగుతుండడంతో షూటింగ్ హైదరాబాద్ కు షిఫ్ట్ చేసారు.

దరాబాద్ లో వేసిన భారీ సెట్ లో పలు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ షెడ్యూల్ పూర్తయింది. తర్వాతి షెడ్యూల్ బెంగళూరులో త్వరలో మొదలవుతుంది.q లి భాగాన్ని మించి యాక్షన్ సన్నివేశాలు ఉండేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా కేజిఎఫ్ చాప్టర్ 2 వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.





ప్ర

స్తుతం అక్కినేని హీరోల పరిస్థితి ఏమంత బాగోలేదు. నాగార్జున హిట్ కొట్టి చాలా కాలమైంది. రీసెంట్ గా విడుదలైన మన్మథుడు 2 దారుణమైన ఫలితాన్ని మిగిల్చింది. అక్కినేని అఖిల్ మూడు సినిమాలు చేసినా ఇంకా బోణి కొట్టలేదు. నాగ చైతన్య మజిలీతో డీసెంట్ హిట్ కొట్టాడు కానీ అంతకు ముందు పరిస్థితి దాదాపుగా ఇంతే. నాగార్జున సంగతి వేరు కానీ నాగ చైతన్య, అఖిల్ లకు వరస హిట్లు చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు యువ కథానాయకుల మధ్య పోటీ బాగా

పెరిగిపోయింది. నేపథ్యంలో అన్నదమ్ములిద్దరూ కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. నాగ చైతన్య, అఖిల్ కలిసి ఒక మల్టీస్టారర్ చేస్తే సినిమాకు బజ్ బాగుంటుందని నాగార్జున సూచించాడట. అక్కినేని వారు మల్టీస్టారర్ స్క్రిప్ట్ కోసం వెతుకుతున్న సమయంలో ఆరెక్స్ 100 తో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి వినిపించిన లైన్ బాగా నచ్చిందట. ప్రస్తుతం అజయ్ భూపతి స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. మరి ఈ అక్కినేని మల్టీస్టారర్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

 సూ

పర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ మైల్ స్టోన్ ఫిల్మ్ మహర్షి సినిమాను విజయవంతం చేసాడు వంశీ పైడిపల్లి. ఈ చిత్రం అన్ని వర్గాల వారి నుండి ప్రశంసలు అందుకుంది. వంశీ వర్క్ తో పూర్తిగా ఇంప్రెస్ అయిన మహేష్, వెంటనే తనతో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. నవంబర్ చివరిదాకా బాబు ఫ్రీ అయ్యే ఛాన్సులు లేవు. రోవైపు మహేష్ తర్వాతి చిత్రం గురించి రోజురోజుకీ ఊహాగానాలు

పెరిగిపోతున్నాయి. వంశీ పైడిపల్లితో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ వంగ, ప్రశాంత్ నీల్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా క్లారిటీగా ఏ విషయం తెలీదు. తాజా సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి ఇప్పటికే మహేష్ కోసం ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ కు చెందిన స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు తుదిదశకు చేరుకుంటున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే మహేష్ తర్వాతి చిత్రం వంశీ పైడిపల్లితోనే ఉండొచ్చు.

9 P టాలీవుడ్






క్షిణాది నుండి హీరోయిన్లు రావడమే చాలా అరుదు, అటువంటిది దక్షిణాదిన ఒక స్టార్ హీరో కూతురైన శృతి హాసన్ ఇండస్ట్రీకి రావడమే కాదు, ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది, బోల్డ్ గా కనిపించింది. హాట్ ఫోజులివ్వడానికి వెనుకాడలేదు. అటువంటి శృతి హాసన్ గత కొంత కాలంగా సైలెంట్ అయిపోయింది. ఆ మధ్య తన బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ సినిమాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన శృతి, ఇప్పుడు ఆ రిలేషన్ షిప్ నుండి బయటకు వచ్చేసింది. ప్రస్తుతం మళ్ళీ సినిమాలు



   

శృ

లక్ష్మి రాయ్ యమ హాట్ గా ఉంది. యూత్ ఎవరైనా గాని ఆమెను చూస్తే “రత్తాలు రత్తాలు నిను చూస్తే మనసే ఎక్కేస్తోందే మనసే రైలు పట్టాలు అంటూ పాట పాడుకోవడం ఖాయం. క్ష్మి రాయ్ కు కూడా తన కొత్త ఫిగర్ తెగ నచ్చేస్తోందిట. తాను సాధించిన అతిపెద్ద అచీవ్మెంట్ గా దీని గురించి చెప్పుకుంటోంది. మరి లక్ష్మి రాయ్ ఈ కొత్త లుక్ తోనైనా ఆఫర్లు పడుతుందేమో చూడాలి.

క్ష్మి రాయ్.. ఇండస్ట్రీలో ఎప్పటినుండో ఉన్నా కూడా పెద్దగా క్రేజ్ తెచ్చుకోవడంలో విఫలమైంది. కథల ఎంపికలో చేసుకున్న పొరబాట్లు ఆమె కెరీర్ ను ముందుకు వెళ్లనీయకుండా చేసాయి. అయినా కూడా లక్ష్మి రాయ్ ఏమాత్రం దిగులు చెందకుండా తన ఫిట్నెస్ మీద, బాడీ షేప్ ను సరిగ్గా తెచ్చుకోవడంపై దృష్టి పెట్టింది. లక్ష్మి రాయ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఖైదీ నెం 150లోని రత్తాలు రత్తాలు సాంగ్. ఆ పాటలో కూడా రాయ్ బొద్దుగా ఉంది. నీ ఇప్పుడు లక్ష్మి రాయ్ పూర్తిగా వేరు. తన బొద్దు బాడీని, బికినీ బాడీగా మార్చుకుని బికినీల్లో హొయలొలుకుతోంది. ఈ స్లిమ్ లుక్ లో

  

టాలీవుడ్ P 10

 వడు, ఐ, 2.0 వంటి సినిమాలతో సౌత్ లో సుపరిచితం అయిన నటి అమీ జాక్సన్ గర్భవతి అన్న విషయం అందరికీ తెల్సిందే. తను ప్రేమించిన జార్జిను కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకున్న అమీ జాక్సన్ ఇప్పుడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అమీ జాక్సన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.





కా

లుగులో మొదట “జుమ్మంది నాదం” అని దర్శకేంద్రుడు “కె. రాఘవేంద్ర రావు” సినిమాలో నటించింది. దర్శకేంద్రుడు అంటేనే నాభి అందం, అభినయం వాటి మీద ఫోకస్ పెట్టె సినిమాలు. అందులో “తాప్సి పన్ను” కూడా ఏం తక్కువ కాకుండా దర్శకుడు చెప్పినట్టు నటన పరంగా, అభినయ పరంగా బాగా నటించింది. సినిమా ఆడకపోయిన కూడా సినిమాలో అందానికి, చిలిపి నటనకి మంచి మార్కులు పడ్డాయి. క అప్పటినుండి సినిమాలు చకచకా చేసుకుంటూ వెళ్ళింది. చేసిన అన్నింటిలో ఎక్కువగా ఫ్లాప్ లు తెలుగు సినిమాలోనే ఉన్నాయి అని తెలిసి తెలుగు నుండి బాలీవుడ్ ప్రపంచానికి వెళ్ళింది. అక్కడ అయితే అమ్మడికి అదృష్టం బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి, చేసిన ప్రతి సినిమాలు బాగా పేరు తెచ్చి పెట్టాయి అటు నటన పరంగా, ఇటు అభినయ పరంగా.

మాట్లాడుతోంది. అయితే రిలేషన్ లో ఎంటర్ అయినప్పుడు, రిలేషన్ లోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తాను హ్యాపీగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది.

చేయడానికి సమాయత్తమవుతోంది. తి హాసన్ కు రిలేషన్ షిప్ గురించిన రూమర్స్ కొత్తేమి కాదు. సురేష్ రైనా, సిద్ధార్థ్, విక్రాంత్ వంటి పలువురితో ఆమె పేరు వినిపించేది. అయితే ప్రస్తుతం తాను సింగిల్ అంటోంది శృతి హాసన్. ఎటువంటి రిలేషన్ షిప్ లో లేనని అంటోంది. ఇప్పుడు తన ఫోకస్ అంతా సినిమాల మీదేనని తేల్చేసింది. దిలా ఉంటే తాను గతంలో రెండుసార్లు రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వెల్లడించింది.

తె

మొదటిసారి రిలేషన్ లో ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పడానికి భయపడ్డానని, రెండోసారి మాత్రం ధైర్యంగా చెప్పగలిగానని అంది. ఏ రిలేషన్ అయినా జీవితాంతం ఉండాలనే మొదలుపెడతామని అయితే అది అన్నిసార్లూ జరగదనని వేదాంతం

క మళ్ళి తెలుగుకి వచ్చి “ఆనందో బ్రహ్మ” , “ఘాజి” ఈ సంవత్సరం “గేమ్ ఓవర్” అని చేసింది. అవి బాగా ప్రేక్షక ఆదరణ పొందాయి. తెలుగు మీద ఎక్కువ ఫోకస్ పెట్టని తాప్సి కి బాలీవుడ్ నుండి తెగ ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్ లోనే హిట్ % బాగా కలిసి వచ్చింది ఢిల్లీ పాపకి. యితే ఇటీవల తాను నటించిన బాలీవుడ్ సినిమా “సాండ్ కి ఆంఖ్” ట్రైలర్ రిలీజ్ అయ్యింది, ట్రైలర్ చూడటానికి చాలా బాగుంది. తాప్సి రోల్ కూడా భలే విచిత్రంగా ఉంది. ఈ సినిమాకి “తుషార్ హిరానందని” దర్శకత్వం చేస్తున్నారు. ఇది ఆడవారి లేబర్ (కూలీ) పని గురించి సాగే కథ, అలాంటి అమ్మలకి ఈ సినిమా అంకితం అని తాప్సి గారు అంటున్నారు. ప్పటికే బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న తాప్సికి ఇక ముందు కూడా ఇలాంటి ఛాలెంజ్ రోల్స్ మాత్రమే చేయడం ఇష్టం అంటుంది. అందానికి, అభినయానికి తర్వాత ప్రాధాన్యత అంటుంది ఢిల్లీ భామ.

అ ఇ

గ్రీ

కు సంప్రదాయం ప్రకారం తాత పేరును బిడ్డకు పెట్టారు. తనను ఆండ్రియాస్ గా ప్రపంచానికి పరిచయం చేసింది అమీ. ఈ విషయాన్ని తెలుసుకున్న, ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు, శ్రేయోభిలాషులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


SALUTE TO OUR

NETIZENS

http://facebook.com/tollywood     

- Tollywood team


Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073

EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 OCTOBER 2019

Email: editor@tollywoodmag.com I www.tollywood.net


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.