TOLLYWOOD.NET SEPTEMBER 2019 | VOL 16 | ISSUE 9 | Rs.25/-
/tollywood
/tollywood
ముఖ్య కథనాలు p
RNI NO: APTEL/2003/10076
Beauty
Shraddha Kapoor
“THE BEST AND MOST BEAUTIFUL THINGS IN THE WORLD CANNOT BE SEEN OR EVEN TOUCHED - THEY MUST BE FELT WITH THE HEART.”
Murali Mohan Ravi
Credits:
Editor in Chief Executive Editor Associate Editor Graphic & Web Designer/Developer Publication Consultant Distributed By
: : : : : :
Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni Raghurama Raju Kalidindi Murthy
Follow Us On : లే
Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 SEPTEMBER 2019
టెస్టుగా ఓ బేబీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినసమంత ఆ చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించింది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించాయి. 30కోట్లు పైగా కలెక్ట్ చేసిన ఓ ‘బేబీ’ చిత్రం బాక్సఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, లక్ష్మి తదితరులు నటించిన ఈ చిత్రంలో నాగశౌర్య స్పెషల్ అప్పీరియన్స్ గా నటించారు. చిత్రం సక్సెస్ ని నాగచైతన్య, మరికొంతమంది స్నేహతులతో కల్సి ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు సమంత. ప్రస్తుతం స్పెయిన్ లోని ఐబిజి ప్రాంతంలో వీరిరువురు విహార యాత్రలో మునిగితేలుతున్నారు.
ఈ
తన భర్త నాగచైతన్య తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. గ్లామరస్ గా, అందంగా వున్నసమంత ఫోటోలను చూసి ప్రతి ఒక్కరు వారెవ్వా.. అంటూ నోరు ఎ వెళ్లబెడుతున్నారు..! కపోతే నాగచైతన్య వెంకీ మావ సినిమా చేస్తున్నారు. నెక్స్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటిస్తారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ్ లో హిట్ అయి’96’చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. శర్వానంద్ హీరో. 70 శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం అక్టోబర్లో విడుదల కానుంది..!!
ఇ
సూ
పర్(s) సక్సెస్ ఫుల్ (s) రాజమౌళి బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారనేది నమ్మలేని నిజం. తాను ఎదగటమే కాకుండా తెలుగు సినిమా రేంజ్ ను మరింత పెంచారాయన.. ఆల్ ఇండియా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్. ఆర్.ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌హీరోలుగా నటిస్తున్నారు. మరం బీమ్ , అల్లూరి సీతారామరాజుల జీవిత చరిత్ర ఆధారంగా, వారి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాలను తీసుకొని ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్పైన అద్భుతంగా
కొ
ఆవిష్కరించబోతున్నారు జక్కన్న. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్‌చరణ్‌అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. మ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్ తార ఆలియాభట్ ఈ చిత్రంలో నటిస్తోంది. ఎన్ఠీఆర్ సరసన ఓ హాలీవుడ్ హీరోయిన్ ని ఎంపిక చేసారని వినికిడి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ బల్గేరియాలోని జోద్పూర్లో జరుగుతుంది. షెడ్యూల్లో ఎన్టీఆర్ మీద యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.. షూటింగ్ సమయంలో రాజమౌళి ఫొటోను తీసి..
రా ఈ
తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎన్టీఆర్ అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఆ ఫొటోకు ‘తుపాన్‌కు ముందు ప్రశాంతత లాంటి మనిషి’ అంటూ క్యాప్షన్ పెట్టారు.. యంగ్ టైగర్ ఎన్ఠీఆర్. డివివి దానయ్య ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2020 జులై 30న విడుదలకానుంది.. !
అ
‘ర
ణరంగం‘ వంటి మాస్ తరహా చిత్రం తరువాత శర్వానంద్ మరో కొత్త చిత్రం చేయబోతున్నాడు. ఈ చిత్రంలో సింపుల్ బోయ్ నెక్స్ట్ డోర్ పాత్రలో నటిస్తున్నాడు శర్వా.. శ్రీ కార్తీక్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ముఖ తమిళ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్ పతాకంపై ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పెళ్లిచూపులు చిత్రంతో ఒక్కసారిగా ఫెమస్ అయిన రీతూ వర్మ ఈ
ప్ర
సినిమాలో కథానాయికగా నటిస్తోంది. లాగే తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి పదునైన సంభాషణలు రాయడం విశేషం..జాక్స్ బేజాయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.. వెన్నలకిషోర్, నాజర్, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 28న [పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు. సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ చన్నైలో జరుగుతుంది. తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందే ఈ చిత్రం 2020 సమ్మర్లో విడుదల కానుంది..! 3 P టాలీవుడ్
ఈ
న
ల్లమలలో చేపట్టనున్న యురేనియం తవ్వకాలపై దర్శకుడు శేఖర్‌కమ్ముల ట్వీట్ చేసారు. యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని శేఖర్‌కమ్ముల అన్నారు. టవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీలకు ఇబ్బందులు ఏర్పడుతాయి. నల్లమల అటవీ ప్రాంతం సమూలంగా నాశనం అవుతుంది. కృష్ణా, దాని ఉపనదులు కలుషితం అవుతాయి. యురేనియం తవ్వకాల వల్ల క్యాన్సర్‌బాధితుల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి నల్లమల అటవీ ప్రాంతాన్ని పరిరక్షించాలి.. చెట్లు నాటాలి. కాలుష్యాన్ని అరికట్టండి. ‘నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టబోతున్నారు. దీని
అ
వల్ల మన పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిళ్లుతుంది. చెంచులు, ఇతర అటవీ వాసులు నివసిస్తున్న ప్రాంతం, అంతరించిపోతున్న పులులు నివసించే ప్రాంతం అయిన నల్లమల సమూలంగా నాశనం అవుతుంది. కృష్ణ, దాని ఉపనదులు కలుషితం అవుతాయి. ఇప్పటికే చాలా మంది క్యాన్సర్ బారిన పడ్డారు. యురేనియం తవ్వకాల వల్ల క్యాన్సర్‌రోగుల సంఖ్య మరింత పెరుగుతుంది. యురేనియం కోసం పర్యావరణాన్ని నాశనం చేసుకోకూడదు. వెంటనే ప్రభుత్వం స్పందించి చెంచులని, ఇతర ఆదివాసులని, పర్యావరణాన్ని మొత్తంగా నల్లమల అడవుల్ని కాపాడాలి’ అని ప్రభుత్వానికి ఇదే నా విన్నపం అని శేఖర్ కమ్ముల ఆవేదనని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసారు.
చి
త్రలహరి సినిమాతో ఇటీవలే డీసెంట్ హిట్ అందుకుని మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు సాయి తేజ్. అదే ఊపును కొనసాగించాలనే ఉద్దేశంతో డిఫెరెంట్ సినిమాలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రతిరోజూ పండగే అనే సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మరో మూడు నెలల్లో పూర్తి కానుంది. ని తర్వాత తేజ్ రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి సుబ్బు అనే నూతన
దీ
దర్శకుడిని పరిచయం చేసేది కాగా, రెండోది టాలెంటెడ్ దర్శకుడు దేవకట్టాతో ఉంటుంది. ఇందులో ఏది ముందు మొదలవుతుందో ఇంకా క్లారిటీ లేదు. దేవకట్టా సినిమాకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ప్రవీణ్ సత్తారుతో కలిసి బాహుబలి వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించిన దేవాకట్టా అది పూర్తవ్వడంతో తేజ్ సినిమాపై దృష్టి పెట్టాడు. మొత్తంగా ఈ మూడు ప్రాజెక్టులతో తిరిగి పూర్తిగా ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్నాడు తేజ్.
ఓ
ప్రక్క ‘ఎవరు’ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ.. మరో పక్క ఆ చిత్ర ప్రమోషన్స్లో బిజీగా వున్నా హీరో అడివి శేష్‌ఆగస్ట్ 26న నటి, ఫిల్మ్‌మేకర్ రేణూ దేశాయ్ కుటుంబ సభ్యుల్ని మర్యాద పూర్వకంగా కలిశారు. వన్ కళ్యాణ్ తో ‘పంజా’ చిత్రంలో శేష్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అప్పటినుండి పవన్ ఫ్యామిలీ తో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు శేష్. పవన్ కల్యాణ్-రేణు దేశాయ్ ల కుమారుడు అకీరా నందన్, కుమార్తె ఆద్యతో కలిసి సరదాగా గడిపారు శేష్. విషయాన్నీ ఆయన ట్విటర్ వేదికగా తెలిపి ఫోటోలను షేర్ చేసారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘హ్యాండ్సమ్ కుర్రాడు అకీరాతో ఇటీవల ఉత్సాహంగా గడిచింది. అతడికి ‘ఎవరు’ సినిమా చాలా నచ్చింది. ఇద్దరం అలా సరదాగా సమయం గడిపాం, భోజనం చేశాం.. జీవితం గురించి సాధారణంగా మాట్లాడుకున్నాం.
ప
ఈ
టాలీవుడ్ P 4
గంభీరమైన స్వరంతో 6.4 అడుగుల ఎత్తున్న వ్యక్తి అతడు. మా ఇద్దరిదీ ఎడమ చేతి వాటం కావడం సంతోషంగా ఉంది. మా ఇద్దరిలో చాలా విషయాలు కామన్‌గా ఉన్నాయి. చిట్టి ఆద్యకు కెమెరా అంటే కాస్త సిగ్గు. రేణూ దేశాయ్‌తో సంభాషించడం ఆనందంగా ఉంది. మీరు ఓ గొప్ప కవయిత్రి. మమ్మల్ని మీ ఇంటికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు ప్రేమమాలినీ’ అని ఆయన పోస్ట్‌చేయడం విశేషం. ష్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎవరు’ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకట్ రాంజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నవీన్ చంద్ర, మురళీ శర్మ, పవిత్ర లోకేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీవీపీ సినిమా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం శేష్ ‘మేజర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ ద్వితీయార్థంలో ప్రారంభంకానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు, బాలీవుడ్ సంస్థ తో కలిసి స్వయంగా నిర్మించడం విశేషం.. !!
శే
మె
గాస్టార్ చిరంజీవి, విజయశాంతి కలయిక అంటేనే 80,90ల్లో అభిమానుల్లో యమ క్రేజ్ ఉండేది.. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ, కామిడీ, డాన్సులు, ఆ టైమింగ్ కుదిరినట్లుగా మరెవరికి కుదరదు అన్నట్లుగా ఉంటుంది వీరి జంట. చిరు, విజయ శాంతి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు, కాసుల పంట పండినట్లేనని ఒక రూమర్ ఉండేది అప్పట్లో..! లాగే వారిద్దరిది తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ జోడీ అనే చెప్పుకోవాలి.. వీరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురుచూసేవారు అభిమానులు. వారిద్దరూ కలిసి నటించిన గ్యాంగ్ లీడర్, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, స్వయం కృషి లాంటి చిత్రాలు సూపర్ డూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి.
అ
చి
వరగా ఇద్దరు కలిసి మెకానిక్ అల్లుడు చిత్రంలో నటించారు.. ఆ చిత్రం యావరేజ్ ఆడింది. మళ్లీ ఇంకెప్పుడు వారు కలిసి నటించలేదు.. దాదాపు 26 సంవత్సరాల తర్వాత చిరంజీవి, విజయశాంతి కలిసి నటిస్తున్నారనె వార్త పరిశ్రమలో వినిపిస్తోంది.. సూపర్ డైరెక్టర్ కొరటాల శివ చిరంజీవి కాంబినేషన్లో కొణిదెల ప్రొడక్షన్ కంపినీ అండ్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. చిత్రం ఫిమేల్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ ని చాలా పవర్ ఫుల్ గా రాసినట్లు బోగట్టా.. ఈ క్యారెక్టర్ కోసం లేడీ అమితాబ్ విజయ శాంతిని చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది. స్టోరీ విని విజయ శాంతి కూడా ఇన్స్పైర్ అయి ఒకే చెప్పినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో విజయశాంతి నటిస్తోంది..!!
ఈ
తె
లుగు చిత్ర రంగంలో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అన్న విషయం తెలిసిందే. తెలుగు చిత్రపరిశ్రమలో మొదటి నుండి కుల ప్రభావం ఉంది అయితే ఈమధ్య అది మరింతగా ముదిరింది. తాజాగా ప్రభాస్ ని ఈ కుల వివాదంలోకి లాగాడు వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ. ప్రభాస్ నా కులమే ! అని వర్మ పేర్కొనడం ఈ కుల వివాదానికి దారితీసింది. భాస్ నటించిన సాహో విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ఈ కుల వివాదం ప్రభాస్ ని చుట్టుకోవడం పెద్ద చర్చకు దారితీసింది. కుల రగడ వల్ల సాహో కు కొంత నష్టమే జరిగే అవకాశం ఉంటుంది అయినప్పటికీ వర్మ ఇలా ఎందుకు చేసాడో అన్న అనుమానం నెలకొంది. రాంగోపాల్ వర్మ ట్వీట్ కి అనుగుణంగా మరో అభిమాని కూడా ట్వీట్ చేయడం విశేషం. త్ర పరిశ్రమలో ప్రభాస్ , కృష్ణంరాజు , రాంగోపాల్ వర్మ , రవితేజ , అజయ్ భూపతి , సునీల్ , సుధీర్ వర్మ , తదితరులంతా రాజుల కులం అంటూ ప్రభాస్ అభిమాని పోస్ట్ చేయడం విశేషం. ఈ కుల పంచాయితీ ఎలా ఉన్నప్పటికీ సాహో ఈనెల 30 న విడుదలకు సిద్ధమైంది.
ప్ర
చి
మె
గాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ రానున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి , రజనీకాంత్ లు కలిసి ఒక సినిమాలో నటించారు కూడా , ఇక తెలుగులో చిరంజీవి నెంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో తమిళంలో రజనీకాంత్ నెంబర్ వన్ గా కొనసాగాడు.
ప
వర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గుంటూరు జిల్లా పత్తిపాడులో ఖాళీ అయ్యింది. జనసేన ఆఫీసు ముందు పెట్టిన టు లెట్ బోర్డు దర్శనం ఇచ్చింది, దాంతో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసేన పార్టీ ఆఫీసు ఖాళీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. గుంటూరు జిల్లా పత్తిపాడు నుండి జనసేన తరుపున మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పోటీచేసి దారుణంగా ఓడిపోయాడు. లుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు కు చంద్రబాబు షాకిచ్చాడు
మంత్రి పదవి తీసేసి దాంతో అవమానంగా భావించిన కిషోర్ బాబు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసాడు కానీ పవన్ కళ్యాణ్ తో సహా 174 మంది ఓడిపోయారు. దాంతో ఖంగుతిన్న రావెల జనసేన పార్టీకి రాజీనామా చేసాడు. వెల కిషోర్ బాబు రాజీనామా చేయడంతో జనసేన పార్టీ కార్యాలయానికి మూతపడింది. దాంతో ఆ భవనం యజమాని టు లెట్ బోర్డు పెట్టాడు. మద్యం షాపులకు బాగుంటుంది ఈ అడ్డా అని చెప్పడం విశేషం.
రా
దాం
తో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది ఆ స్నేహం తో సైరా వేడుకకు రజనీకాంత్ ని పిలవాలని అనుకున్నాడట చిరు. సైరా నరసింహారెడ్డి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన పోరాట యోధుడు దాంతో ఈ సినిమాపై తెలుగునాట భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రాన్ని ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ , హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మితాబ్ బచ్చన్ అథితి పాత్ర పోషించడంతో సైరా చిత్రానికి జాతీయ స్థాయిలో కూడా మంచి ఊపొస్తొంది. సెప్టెంబర్ నెలాఖరున భారీ ఎత్తున సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నారు కాగా ఆ ఈవెంట్ కు రజనీకాంత్ హాజరైతే మెగా ఫ్యాన్స్ కు మరింత కిక్ రావడం ఖాయం.
అ
తె
వి
జయ్ దేవరకొండ తో నటించి విసిగిపోయాను మళ్ళీ విజయ్ దేవరకొండ తో నటించేది లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది కన్నడ భామ రష్మిక మందన్న. విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న లు రెండు చిత్రాల్లో నటించారు. గీత గోవిందం బ్లాక్ బస్టర్ కాగా డియర్ కామ్రేడ్ మాత్రం ప్లాప్ అయ్యింది. ఇద్దరూ వరుసగా రెండు చిత్రాల్లో నటించడంతో ఈ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని జోరుగా గుసగుసలు సాగుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే విజయ్ దేవరకొండ –
ఈ
రష్మిక మందన్న ల మధ్య ప్రేమాయణం సాగుతోందని కథనాలు కూడా వస్తున్నాయి. క తాజాగా ఓ నెటిజన్ విజయ్ దేవరకొండ – మీరు చూడచక్కనైన జంట కాబట్టి ఇద్దరూ డేటింగ్ చేయండి అని ఉచిత సలహా ఇచ్చాడు. ఆ సలహాకు రష్మిక మందన్న కు చిర్రెత్తుకొచ్చింది. అందుకే ఇకపై రెండేళ్ల పాటు నేను విజయ్ దేవరకొండ కలిసి నటించేది లేదు అంటూ తేల్చిచెప్పింది అంతేనా ! విజయ్ దేవరకొండతో నేను విసిగిపోయాను అంటూ ట్వీట్ చేసింది రష్మిక మందన్న.
ఇ
5 P టాలీవుడ్
డి
యర్ కామ్రేడ్ తో దెబ్బతిన్న విజయ్ దేవరకొండ తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించడానికి సిద్దమైన విషయం తెలిసిందే. కాగా ఆ చిత్రానికి ” ఫైటర్ ” అనే టైటిల్ ని పెట్టె ఆలోచనలో ఉన్నారు పూరి అండ్ కో . ఇక ఈ టైటిల్ విజయ్ దేవరకొండకు కూడా బాగా నచ్చిందట దాంతో అదే టైటిల్ ని కన్ఫర్మ్ చేసే పనిలో పడ్డారట చిత్ర బృందం. స్మార్ట్ శంకర్ సంచలన విజయం సాధించడంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన పూరి జగన్నాధ్ తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండ తో చేయడానికి సిద్దమయ్యాడు. తన మార్క్ మాస్
ఇ
టేకింగ్ కి విజయ్ దేవరకొండ లాంటి క్రేజ్ హీరో కరెక్ట్ అని అప్పుడే దిమ్మతిరిగే బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నాడట పూరి. జయ్ దేవరకొండ కూడా తనకు పూరి జగన్నాధ్ లాంటి దర్శకుడైతేనే పక్కా మాస్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తే తప్పకుండా ఆ క్రేజ్ మరోలా ఉంటుందని భావిస్తున్నాడు. డియర్ కామ్రేడ్ ఇచ్చిన షాక్ తో ఈ నిర్ణయం తీసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇస్మార్ట్ శంకర్ తో గాడిలో పడిన పూరి విజయ్ కి హిట్ ఇస్తాడా ? లేక దెబ్బ కొడతాడా ? చూడాలి.
వి
ఆ
హీరో గంజాయి తీసుకునేవాడట నేను గంజాయి తీసుకునే వాడినని , దానికి బానిస అయ్యానని సంచలన వ్యాఖ్యలు చేసాడు హీరో కమ్ దర్శకుడు కే. భాగ్యరాజ్. తమిళంలో భాగ్యరాజ్ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి అలాగే రీమేక్ కూడా అయ్యాయి. దాంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ నటుడు సుపరిచితుడే! 80 వ దశకంలో హీరోగా దర్శకుడిగా సంచలన విజయాలు అందుకున్నాడు భాగ్యరాజ్. యితే అదే సమయంలో షూటింగ్ ల నిమిత్తం తరచుగా కోయంబత్తూర్ వెళ్తుండటంతో అక్కడ ఇతడికి గంజాయి అలవాటు చేశారట
మొ
నియర్ ఎన్టీఆర్ పై నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. తెలుగు దేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ సేవలు అవసరం లేదని తేల్చి పడేసాడు. లుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ చేరితే మంచిదే అంతేకాని ఎన్టీఆర్ చేరితేనే తెలుగుదేశం పార్టీ బ్రతికి బట్టకడుతుంది అన్న మాటలను మాత్రం నేను ఒప్పుకోను ఎందుకంటే యంగ్ జనరేషన్ అయిన మేము పార్టీకోసం బాగానే కష్టపడుతున్నాం ……. ఇంకా కస్టపడి మరింత బలోపేతం చేస్తామని అన్నాడు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్టణం పార్లమెంట్
స్థానం నుండి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయాడు భరత్. తడు బాలకృష్ణ చిన్నల్లుడు అన్న విషయం తెలిసిందే. దాంతో ఓ జర్నలిస్ట్ భరత్ ని తాజాగా ఇంటర్వ్యూ చేసాడు , ఆ ఇంటర్వ్యూలో తెలుగుదేశం బలోపేతం కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తేవడంతో స్పందించిన భరత్ ఎన్టీఆర్ కు మంచి ఫాలోయింగ్ ఉంది అంతేకాని అతడి వల్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందంటే ఒప్పుకోను అని ఖరాఖండిగా చెప్పేసాడు బాలయ్య చిన్నల్లుడు.
అ
జూ తె
కొంతమంది. దట్లో అది ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి గంజాయి తీసుకున్నాడట కానీ అది మెల్లి మెల్లిగా అలవాటు అయి అది తాగకుండా ఉండలేని పరిస్థితికి వచ్చానని అప్పుడు కానీ నాకు నేను చేస్తున్న తప్పులు ఏంటో తెలిసొచ్చాయని అందుకే మెల్లి మెల్లిగా గంజాయికి దూరమయ్యానని సంచలన వ్యాఖ్యలు చేసాడు భాగ్యరాజ్. గంజాయి అలవాటు చేసుకోవడం మంచిది కాదని , దాని వల్ల కెరీర్ మాత్రమే కాదు మనిషిగా పతనం అవుతామని అంటున్నాడు. ఇంతకీ భాగ్యరాజ్ సినిమాల్లోకి రాకముందు ఎందులో పనిచేసాడో తెలుసా …. పోలీస్ శాఖలో.
యి
వె
ర్సటైల్ యాక్టర్ విక్రమ్ సౌత్ ఇండియాలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే..! ఇక విక్రమ్ వారసత్వంగా ఆయన తనయుడు ధ్రువ్ కూడా ‘ఆదిత్య వర్మ’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. తెలుగులో అర్జున్ రెడ్డి కి ఇది సీక్వెల్. విషయం ఏమిటంటే విక్రమ్ ఇంటినుండి మరో హీరో పరిచయం కానున్నాడు.. అతను ఇంకెవరో కాదు విక్రం సోదరి అనిత కుమారుడు అర్జుమన్. ఇతను విక్రంకి స్వయానా మేనల్లుడు. విజయ్ శ్రీజి ఈ కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘దాదా 87’ చిత్రం ద్వారా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విజయ్ శ్రీజి. ఈ చిత్రానికి ‘పొల్లాద ఉలగిన్
టాలీవుడ్ P 6
భయంగర గేమ్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇందులో బిగ్‌బాస్‌ఫేమ్‌ఐశ్వర్య అర్జుమన్ కి జోడీగా నటిస్తుంది. జీడీఆర్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘విక్రం మేనల్లుడు అర్జుమన్‌కు సినిమాలపై ఆసక్తి ఎక్కువగా ఉంది. నటన, నృత్యం, పోరాటాలలో ఆయన శిక్షణ పొందారు. నేను ఇటీవల రాసుకున్న కథకు ఆయన కరెక్టుగా ఉంటారని అనిపించింది. ఆయన్ను హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉందని’’ అని దర్శకుడు విజయ్ శ్రీజి తెలిపారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ను సెప్టెంబరులో జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయనున్నారు..!
‘
వి
జయ్ దేవరకొండ సరసన టాక్సీవాలా చిత్రంలో నటించిన ప్రియాంక జవాల్కర్ కు ఎట్టకేలకు ఛాన్స్ వచ్చిది. దాంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ భామ. టాక్సీవాలా చిత్రం హిట్ అయ్యాక ఈ భామ చాలా బిజీ అవుతుందని అనుకున్నారు కానీ అలా ఛాన్స్ లు రాలేదు దాంతో హాట్ హాట్ గా ఫోటోషూట్ కూడా చేసింది ప్రియాంక జవాల్కర్. క తాజాగా పెళ్లిచూపులు వంటి బ్లాక్ బస్టర్ తీసిన రాజ్ కందుకూరి తన కొడుకు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ చూసి చూడంగానే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు కాగా ఆ చిత్రంలో
ఇ
హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ నటిస్తోంది. అయితే ఇందులో మొదట హీరోయిన్ గా నిహారిక ని తీసుకోవాలని అనుకున్నారట. గా డాటర్ నిహారిక ఈ సినిమాలో నటించడానికి నిరాకరించడంతో ఆమె స్థానంలో ప్రియాంక జవాల్కర్ ని ఎంపిక చేసారు. లవ్ , రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రియాంక మాత్రమే రాజ్ కందుకూరి కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే తన వారసుడు హీరోగా పరిచయం అవుతున్న సినిమా మరి.
మె
దే
హమే దేవాలయం అన్నారు పెద్దలు అలాగే నా దేహం నాకు ఎంతో ఇష్టం అందుకే అందాలను చూపిస్తున్నాను అందులో తప్పేముంది అని ప్రశ్నిస్తోంది హాట్ భామ పూజా హెగ్డే. తాజాగా ఈ భామ అందాలను ఆరబోస్తూ రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చింది. ఈ ఫోటోలను సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో వైరల్ అయ్యేలా చేసింది. కేముంది ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు పూజా హెగ్డే పై. నా అందాలు నాఇష్టం …..ఎక్స్ పోజింగ్
ఇం
చేస్తే, అందాలు చూపిస్తే తప్పేంటి నా ఒళ్ళు నాఇష్టం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది పూజా హెగ్డే. తెలుగులో అలాగే హిందీలో, తమిళ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు సాలిడ్ హిట్ ఇంతవరకు లభించలేదు ఈ భామకు. క్క అరవింద సమేత వీర రాఘవ మాత్రమే కాస్త హిట్ అనిపించుకుంది . దాంతో తమిళ్ లో అవకాశాల కోసం ఇలా రెచ్చిపోయి స్కిన్ షో చేస్తోంది పూజా హెగ్డే. అన్నట్లు ఇప్పుడు ఈ భామ తాజాగా ప్రభాస్ సరసన జాన్ చిత్రంలో అలాగే అల్లు అర్జున్ సరసన అల వైకుంఠపురములో చిత్రాల్లో నటిస్తోంది.
ఒ
? ప్ర
భాస్ సరసన సాహో చిత్రంలో నటించిన శ్రద్దా కపూర్ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమాలో నటించే ఛాన్స్ స్వయంగా సల్మాన్ ఖాన్ ఆఫర్ ఇస్తే నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసిందట. ఈ విషయాన్నీ శ్రద్దా కపూర్ స్వయంగా వెల్లడించింది. అయితే సల్మాన్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ ఇప్పుడు కాదట అయిదేళ్ల క్రితం సినిమాల్లోకి రాకముందు మొదటగా డెబ్యూ ఛాన్స్ సల్మాన్ ఇచ్చాడట! యితే ఆ ఆఫర్ ని తిరస్కరించానని , అప్పుడు నా ద్రుష్టి అంతా చదువు మీదే ఉందని అంటోంది. అయితే అమితాబ్ బచ్చన్ సినిమాలో
అ
నటించే చాన్స్ రావడంతో ఒప్పుకున్నానని , చిన్న పాత్రే అయినప్పటికీ నాకు నచ్చింది కాబట్టి చేసానని అంటోంది. అయితే శ్రద్దా కపూర్ కు కమర్షియల్ హిట్ ని ఇచ్చింది మాత్రం ఆషీకీ 2 మాత్రమే! షీకీ 2 బ్లాక్ బస్టర్ కావడంతో ఇక ఈ భామకు వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. ఇక ఇప్పుడేమో ప్రభాస్ సరసన సాహో చిత్రంలో నటించింది. ఇక ఈ సినిమా ఆగస్టు 30 న విడుదల అవుతోంది . ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకుంది ఈ భామ. తెలుగు , హిందీ బాషలలో సాహో భారీ ఎత్తున విడుదల కానుంది.
ఆ
‘లో
ఫర్’ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించిన అందాలభామ దిశాపటాని. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ తెలుగు తెరకు పరిచయం చేశారు.. ఆ చిత్రం తరువాత ఈ ముద్దుగుమ్మ మరే తెలుగు చిత్రంలో నటించలేదు.. ఈ మధ్య కొన్ని అండర్వేర్ కంపినీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.. తాజాగా అందిన సమాచారం ఏంటంటే దిశాపటాని అల్లుఅర్జున్ నటిస్తోన్న ఐకాన్చిత్రంలో నటిస్తోందని పుకార్ల
వినిపిస్తున్నాయి.. రీసెంట్ గా దర్శకనిర్మాతలు ముంబై వెళ్లి దిశాపటానికి కథ వినిపించారని.. ఆకథ విని దిశా ఇంప్రెస్స్ అయి ఐకాన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిలిం నగర్ సమాచారం.. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నాడు. వరుస విజయాలను సాధిస్తున్న దిల్ రాజు ఈ ఐకాన్ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.. అల్ అర్జున్-దిల్ రాజు కంబినేషన్ లో ఇది నాలుగవ చిత్రం కావడం విశేషం.. అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది..!! 7 P టాలీవుడ్
పె
ళ్లి వద్దు , శృంగారం మాత్రమే ముద్దు అని అంటోంది హాట్ భామ మలైకా అరోరా . 45 ఏళ్ల మలైకా అరోరా భర్త అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చి కుర్ర హీరో అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే . అయితే 33 ఏళ్ల అర్జున్ కపూర్ పెళ్లి చేసుకుందామని మలైకా ని అడుగుతున్నాడట కానీ మలైకా మాత్రం పెళ్లి వద్దు ఫుల్లుగా ఎంజాయ్ చేద్దాం అంతే అని ఖరాకండిగా చెబుతోందట .
ఈ
ఇద్దరి మధ్య 12 ఏళ్ల తేడా ఉంది , అయినప్పటికీ సహజీవనానికి వయసు అడ్డంకి కాదని ఈ ఇద్దరూ నిరూపిస్తూనే ఉన్నారు . ఇద్దరూ కలిసి ఉంటున్నారు కానీ పెళ్లి మాత్రం వద్దని అంటోందట ! ఎందుకంటే అర్భాజ్ ఖాన్ తో పెళ్లి , విడాకులు , గొడవలు అంటూ విసిగిపోయానని అందుకే పెళ్లి వద్దని అంటోందట కానీ అర్జున్ కపూర్ ఆలోచన మరోలా ఉంది . మొత్తానికి పెళ్లి విషయాన్నీ పక్కన పెడితే ఈ ఇద్దరూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు .
యం
గ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భారీ యాక్షన్ సీన్స్ కోసం బల్గేరియా వెళ్ళాడు . తాజాగా ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా షూటింగ్ కోసం బల్గేరియా వెళ్ళాడు జూనియర్ . బల్గేరియా లో ఆర్ ఆర్ ఆర్షూటింగ్ దాదాపు నెలరోజుల పాటు జరుగనుంది . జూనియర్ ఎన్టీఆర్ తో పాటుగా కొంతమంది ఫైటర్ లపై భారీ ఎత్తున ఫైటింగ్ సీన్స్ తో పాటుగా ఛేజింగ్ సీన్స్ కూడా తీయనున్నారట జక్కన్న . షెడ్యూల్ నెల రోజుల పాటు బల్గేరియా లో సాగనుంది , ఇక
ఈ
ద
ర్శకులు వివివినాయక్ కు మహేష్ బాబు ని డైరెక్ట్ చేయాలనీ ఎప్పటి నుండో ఆశగా ఉంది కానీ ఆ ఆశ ఇంతవరకు నెరవేరలేదు పాపం . న్నో ప్రయత్నాలు చేసాడు కానీ కుదరలేదు ఇక శ్రీమంతుడు ఆడియో వేడుకలో తన కోరికని అందరి ముందు బయటపెట్టాడు అంతేకాదు మహేష్ తో 100 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తానని ప్రకటించాడు . మంతుడు విడుదల అయ్యింది హిట్ అయ్యింది , నాలుగేళ్లు కూడా గడిచిపోయింది కానీ వినాయక్ – మహేష్ బాబు ల కాంబినేషన్ మాత్రం
ఎ శ్రీ
జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఈ షూటింగ్ లో పాల్గొననున్నాడు . రాంచరణ్ కు ఈ షెడ్యూల్ లో పని లేకుండాపోయింది . దాంతో సైరా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు ఈ నెల రోజులు . జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న విషయం తెలిసిందే . ఆర్ ఆర్ ఆర్ కొత్త షెడ్యూల్ బల్గేరియా లోప్రారంభం కావడంతో ఆర్ ఆర్ ఆర్ టీమ్ లో సరికొత్త జోష్ వచ్చింది . డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2020 జూలై లో విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయించారు .
సెట్ కాలేదు . గతకొంత కాలంగా వినాయక్ కు హిట్స్ లేకుండాపోయాయి దాంతో ఈ దర్శకుడితో సినిమాలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదు . తో బాలకృష్ణ చుట్టూ తిరుగుతున్నాడు అక్కడ కూడా వర్కౌట్ కాలేదు దాంతో ఇప్పుడు తానె హీరోగా నటించడానికి సిద్దమయ్యాడు వినాయక్ . ఇక మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నాడు .
దాం
శృం
టాలీవుడ్ P 8
గార చిత్రాల్లో నటించడానికి ఆశగా ఎదురు చూస్తోంది హాట్ భామ షెర్లిన్ చోప్రా . ఇప్పటికే పలు శృంగార చిత్రాల్లో నటించిన అనుభవం షెర్లిన్ చోప్రా ది . అయితే డైరెక్ట్ గా పోర్న్ చిత్రాల్లో నటించను ఎందుకంటే కెమెరా ముందు శృంగార సన్నివేశాల్లో నటించడం అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు , కాకపోతే శృంగార చిత్రాల్లో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని పైగా శృంగారంలో ఇచ్చే కుదుపులు ఇవ్వగలనని
అలా చేయడం వల్ల నిజంగానే శృంగారంలో పాల్గొన్నామన్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగేలా చేయొచ్చని అది తప్పు కాదని అంటోంది . మసూత్ర లో నటించిన ఈ భామ నగ్న షో చేయడం అంటే మహాసరదా ! తరచుగా నగ్న షో చేస్తున్న ఈ భామ అలా చేయడంలో తప్పులేదని , లైమ్ లైట్ లో ఉండటానికే అలా చేస్తున్నానని అంటోంది . అయితే ఈ భామ పలు వివాదాల్లో ఇరుక్కోవడం వల్ల ఈ భామతో సినిమాలు తీయడానికి జంకుతున్నారు దర్శక నిర్మాతలు .
కా
మ
హాభారతంలో నటించాల్సి వస్తే అర్జునుడి పాత్ర చేయడానికి సిద్ధం అంటూ సంకేతాలు ఇచ్చాడు డార్లింగ్ ప్రభాస్ . సాహో ఈనెల 30 న భారీ ఎత్తున విడుదల అవుతున్న సందర్బంగా ఇటీవల బెంగుళూర్ వెళ్లిన ప్రభాస్ అక్కడ మీడియాతో సమావేశమయ్యాడు . కర్ణాటక మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మహాభారతంలో అర్జునుడి క్యారెక్టర్ నాకు బాగా నచ్చిందని , ఒకవేళ నటించాల్సి వస్తే అర్జునుడిగా నటిస్తానని తెలిపాడు ప్రభాస్ . ర్శకులు రాజమౌళి మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రకటించిన విషయం తెలిసిందే . మహాభారతాన్ని భారీ ఎత్తున రూపొందించాలని కళలు కంటున్నాడు జక్కన్న . దాంతో అందులో అర్జునుడిగా ప్రభాస్ ఫిక్స్ అయినట్లే అనుకుంటా ఒకవేళ జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళితే …… ఇక సాహో విషయానికి వస్తే తెలుగు , తమిళ , హిందీ బాషలలో ఏకకాలంలో విడుదల అవుతోంది దాంతో పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాడు ప్రభాస్ .
ద
హీ
రోయిన్ స్నేహ తమిళ నటుడు ప్రసన్న ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . ఆ ఇద్దరికీ ఒక కొడుకు ఉన్నాడు కాగా మళ్ళీ ఇప్పుడు స్నేహ తల్లి కాబోతోంది . ప్రస్తుతం గర్భం దాల్చానని , త్వరలోనే మా ఇంట్లోకి మరో అథితి రాబోతున్నారని తెలిపింది సంతోషంగా . స్నేహ తల్లి కాబోతున్న విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు , కుటుంబ సభ్యుల అభినందనలతో , పలకరింపులతో పులకించిపోతోంది స్నేహ .
తె
లుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది స్నేహ , తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాల్లో కూడా నటించింది . ఇక ప్రసన్న కూడా తెలుగు , తమిళ చిత్రాల్లో నటించాడు , నటిస్తూనే ఉన్నాడు . ఈ ఇద్దరూ 2012 లో పెళ్లి చేసుకున్నారు కాగా వీళ్లకు నాలుగేళ్ళ కొడుకు ఉన్నాడు . ఇప్పుడు మరో బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో చాలా సంతోషంగా ఉన్నారు స్నేహ – ప్రసన్న .
యం
గ్ హీరో రాజ్ తరుణ్ ని అరెస్ట్ చేసారు మాదాపూర్ పోలీసులు . నార్సింగ్ సర్కిల్లో జరిగిన కారు ప్రమాదంలో రాజ్ తరుణ్ నిందితుడు అన్న విషయం తెలిసిందే . నాలుగు రోజులుగా సాగిన హైడ్రామాకు రాజ్ తరుణ్ అరెస్ట్ తో తెరపడింది . అయితే మాదాపూర్ పోలీసులు రాజ్ తరుణ్ ని అరెస్ట్ చేసిన అనంతరం యాక్సిడెంట్ కి సంబందించిన వివరాలను పోలీసులకు అందించడంతో నోటీసులు ఇచ్చి ఇటీవల కోర్టుకి హాజరు కావాల్సిందిగా ఆదేశాలు
అ
జారీ చేసారు . యితే అరెస్ట్ చేసినప్పటికీ నోటీసులు ఇచ్చి విడుదల చేసారు . దాంతో రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళిపోయాడు . ఇటీవల కోర్టు ముందు హాజరుకానున్నాడు రాజ్ తరుణ్ . ఇదే కేసు విషయంలో కార్తీక్ అనే యువకుడి పై కూడా కేసు నమోదు అయ్యింది . బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డాడని అతడిపై ఆరోపణలు ఉన్నాయి .
మె
గాస్టార్ చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి చిత్రంలో నయనతార నటించిన విషయం తెలిసిందే . ఈ సినిమా అన్ని కార్యక్రమాలు ముగించుకొని విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చిరంజీవి అలాగే చరణ్ లు చేపట్టారు. అయితే నయనతార మాత్రం సైరా ప్రమోషన్ కార్యక్రమాల్లో అస్సలు పాల్గొనడం లేదు . హజంగానే నయనతార ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎప్పుడూ పాల్గొనలేదు కానీ ఇది
స
ప్రతిష్టాత్మక చిత్రం అందునా చిరంజీవి నటించిన చిత్రం అయినప్పటికీ ఐ డోంట్ కేర్ అంటోంది నయన్ . దాంతో చరణ్ కు ఎక్కడా లేని కోపం వస్తోందట . ఒక గొప్ప చిత్రాన్ని తీశామని సంతృప్తి చెందుతుంటే ఆ సంతోషాన్ని మాయం చేసేలా నయనతార హ్యాండ్ ఇస్తుండటంతో ఆగ్రహంగా ఉన్నారట . సైరా నరసింహారెడ్డిచిత్రాన్ని అక్టోబర్ 2 న విడుదల చేయనున్నారు . ఇక ఈ సినిమా ప్రమోషన్ కోసం తమన్నా తో పాటుగా ఇతర నటీనటులు వస్తున్నారు కానీ నయన్ మాత్రం సినిమా చూపిస్తోందట.
9 P టాలీవుడ్
నం
దమూరి కళ్యాణ్ రామ్ తో ‘118’ వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ తాజాగా కీర్తి సురేష్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. నూతన దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.. యువ నిర్మాత మహేష్ కోనేరు ఎక్కడా రాజీ పడకుండా అద్భుతమైన క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే యూరప్‌లో ఈ చిత్రానికి సంభందించిన కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఆగస్ట్ 26న ఈ చిత్రానికి ‘మిస్ ఇండియా’ అనే పేరును ఖరారు
వంటి గొప్ప చిత్రం తరువాత కీర్తి సురేష్ నటిస్తున్న చిత్రం ఇది. ఆ చిత్రానికి జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్నారు. అలాంటి గొప్పనటి మా సంస్థలో నటించడం మాకేంతో ఆనందంగా ఉంది. ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన బ్యాలెన్స్ వర్క్ ని పూర్తిచేసి, అక్టోబరు లేదా నవంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు.
ద
ర్శకుడు నరేంద్రనాథ్ మాట్లాడుతూ.. ‘‘కీర్తి సురేష్ మాత్రమే న్యాయం చేయగల కథ ఇది. అందుకే ఈ కథ సిద్ధమయ్యాక ఆమెకి వినిపించగానే నచ్చి ఒప్పుకొన్నారు. అన్ని రకాల భావోద్వేగాలున్న చిత్రం’’ అన్నారు ఈ చిత్రానికి సంగీతం: తమన్.
చేసారు. అలాగే ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసారు చిత్ర యూనిట్. త్ర నిర్మాత మహేష్ కోనేరు మాట్లాడుతూ… ‘‘కీర్తి సురేష్ నుంచి ఇప్పుడు ప్రేక్షకులు ఎలాంటి సినిమాని కోరుకుంటారో, అలాంటి సినిమానే ‘మిస్ ఇండియా’. ప్రతి అమ్మాయి తన జీవితంలో ఎక్కడో ఒక చోట ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో దర్శకుడు నరేంద్రనాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందీ చిత్రం. మహానటి
చి
త తదేకంగా చూస్తూ ఊహాలోకాల్లో తేలిపోయారు. ఎద అందాలు మాత్రమే కాకుండా అరటి బొదేల్లాంటి తొడలు మరింతగా కవ్వించాయి ఈ భామ నడిచి వస్తుంటే. షన్ షో అంటే మలైకా కు చాలా ఇష్టం అందుకే ప్రతీసారి జరిగే పోటీలలో పాల్గొంటూనే ఉంటోంది ఎందుకంటే కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టాలంటే ఇలాంటి షోలే కదా అందమైన భామల ఆయుధం.
ఫ్యా
న అందాలతో కుర్రాళ్ళని పాడుచేస్తోంది హాట్ భామ పూనం పాండే. బాలీవుడ్ భామ పూనం పాండే బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది కానీ ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు దాంతో ఈ భామకు అక్కడ సినిమాలు లేకుండాపోయాయి. అలాగే తెలుగులో , తమిళ్ లో కూడా నటించింది కానీ ఇక్కడ కూడా హిట్స్ లేవు దాంతో ఈ భామని పట్టించుకున్న వాళ్ళు లేకుండాపోయారు. కేముంది చేతిలో ఎలాగూ సినిమాలు లేవు కాబట్టి సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళని పాడుచేస్తోంది. చీలికల్లాంటి బట్టలను వేసుకుంటూ అందాలన్నీ బయట పడేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది పూనం పాండే. తాజాగా ఈ భామ ఎద అందాలను చూపిస్తూ తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన వీడియో సంచలనం సృష్టిస్తోంది. ట్ వీడియో లతో బాగానే సొమ్ము చేసుకుంటోంది ఈ భామ. ఎప్పటికప్పుడు తన అందాలను ప్రదర్శిస్తూ ఆ వీడియోలను కుర్రాళ్ళ
4
ఇం
ఎ
హా
5 ఏళ్ల భామ మలైకా అరోరా ముంబై లో జరిగిన ఫ్యాషన్ షోలో అదరగొట్టింది తన ఫిజిక్ తో. ఈ వయసులో కూడా ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ తగిన తర్ఫీదు పొందుతూ తన పొంగులకు సరికొత్త అందాలను వన్నె తగ్గకుండా చూసుకుంటోంది. కాగా ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ షోలో పాల్గొంది , ఇక ఆ ఫ్యాషన్ షోలో మలైకా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ద అందాలు బయటకి తొంగి చూస్తున్నాయి దానికి తోడు ఈ భామ వయ్యారంగా నడుస్తుంటే ఆ కదలికలకు ఎద పొంగులు ఎగిసి ఎగిసి పడుతుంటే చూపరుల గురించి చెప్పాలా
బా
లీవుడ్‌లో శృంగార తారగా దూసుకుపోతున్న బ్యూటీ సన్నీలియాన్. సౌత్‌లోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ ఈ భామకు మంచి డిమాండ్ ఉంది. అయితే సౌత్‌లో సినిమాలు చేయడానికి సన్నీలియాన్ పలు కండీషన్లు పెడుతోందట. జాగా ఓ టాలీవుడ్ నిర్మాత ఆమెను కలిసి తన సినిమాలో నటించమని అడిగితే సన్నీ అదిరిపోయే కండీషన్లు చెప్పిందట. ఈ భామ పెట్టిన కండీషన్లు నిర్మాతకు పెద్ద షాక్‌నిచ్చాయట. తాను ఏదైనా సినిమాకు సంతకం చేయాలి అంటే… ముందుగా సదరు దర్శక నిర్మాతలు తన నియమ నిబంధనలకు ఒప్పుకోవాల్సిందేనట. తన వద్దకు బౌండ్ స్క్రిప్తో ట్ వస్తేనే సన్నీలియాన్ సినిమా చేస్తుందట. సెట్స్ కెళ్లాక ఒక్క సీన్‌ను మార్చినా కుదరదు. స్క్రిప్టు పరంగా మార్పులు చేయడానికి వీళ్లేదని సన్నీలియాన్ చెప్పిందట. ఈ కండీషన్లు ఒప్పుకుంటేనే తాను సినిమా చేస్తానని సన్నీలియాన్ టాలీవుడ్ నిర్మాతకు నిర్మొహమాటంగా చెప్పిందని తెలిసింది. నిజానికి చాలా కాలంగా దక్షిణాది నిర్మాతల క్రమశిక్షణారాహిత్యాన్ని ఈ భామ తనదైన శైలిలో ప్రశ్నిస్తోంది. బౌండ్ స్క్రిప్టు లేకుండానే మన నిర్మాతలు సినిమాలు తీస్తారని తీవ్రంగానే సన్నీ విమర్శించింది.
తా
టాలీవుడ్ P 10
స
న్నీ లియోన్ తాజాగా సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఈ వార్త విన్న సన్నీ ఉబ్బితబ్బిబవుతోంది. ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికులు ఎవరి కోసం వెతికారో తెలుసా? ప్రధాని నరేంద్ర మోదీ గురించి కాదు. బాలీవుడ్ బాద్‌షాలు షారూఖ్, సల్మాన్‌ఖాన్‌లూ కాదు! హాట్ బ్యూటీ సన్నీ లియోన్ కోసం! అవును… ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఇటీవల భారత్‌లో ‘గూగుల్ ట్రెండ్స్’ను విడుదల చేసింది. ఓరగా కన్ను గీటి రాత్రికి రాత్రి సంచలన తారగా మారిపోయిన కేరళ నటి ప్రియా వారియర్‌ను కూడా వెనక్కు నెట్టి… సన్నీ సరికొత్త ట్రెండ్‌సెట్‌చేసింది. ర్న్ స్టార్‌గా పరిచయమైన సన్నీ ఆ తరువాత బాలీవుడ్‌లో తనదైన ముద్రతో సినిమాలు చేస్తూ మెరిపిస్తోంది. ఎక్కవమంది సన్నీ పేరుతో పాటు ఆమె వీడియోల కోసం కూడా గూగుల్ చేశారు. కొద్దిమంది మాత్రమే ఆమె బయోపిక్ “కరణ్‌జిత్ కౌర్: ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్” వివరాలను శోధించారు. ఇలా సన్నీ కోసం గూగుల్‌లో పడి తెగ వెతికినవారిలో అత్యధికులు ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మణిపూర్‌వారేనట! ఈ వార్త విన్న సన్నీ ఉబ్బితబ్బిబవుతోంది. ‘నిజంగా ఇదో అద్భుతమైన అనుభూతి. ఇన్నేళ్లుగా నన్ను ఆరాధిస్తున్న నా ఫ్యాన్స్‌దే ఈ ఘనత’ అంటూ సంతోషం వెలిబుచ్చింది సన్నీ..!!
పో
మీదకు వదులుతూ పండగ చేసుకుంటోంది. ఇక కుర్రాళ్ళు కొన్ని వేలమంది పూనం అందాల కోసం ఎగబడుతున్నారు.
Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073
EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 SEPTEMBER 2019
Email: editor@tollywoodmag.com I www.tollywood.net