Tollywood Magazine Telugu April - 2016

Page 1

APRIL 2016 VOL 13 ISSUE 4

/tollywood /tollywood

RNI NO: APTEL/2003/10076

TOLLYWOOD.NET






హేష్ తో 1 నేనొక్కడినే చిత్రంలో రొమాన్స్ చేసిన భామ కృతి సనన్ తాజాగా బాలీవుడ్ లో సత్తా చాటడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే . అయితే బాలీవుడ్ అనగానే అందాలను దాచుకుంటే కుదరదు తన అమ్ముల పొదిలో ఉన్న అందాలను అస్త్రాలుగా చేసి వదలాల్సిందే అందుకే బికినీ వేయడానికి సై అంది . మంచి ఒడ్డూ పొడవు ఉన్న కృతి బికినీ వేస్తె ఆ బికినీ కే అందం వస్తుందని ఇక ప్రేక్షకులు ఫ్లాట్ అయిపోవడం ఖాయమని అంటున్నారు విమర్శకులు . అందుకే ''రాబ్తా '' చిత్రంలో బికినీ వేయడానికి రెడీ అయ్యింది . ఇక ఆ బికినీ ఎలా ఉంటే ప్రేక్షకులు త్రిల్ అవుతారో మెలుకువలు కూడా నేర్చుకుంటోంది కృతి సనన్ .


“ONE DAY YOU WILL FIND SOMEONE WHO DOESN’T CARE ABOUT YOUR PAST BECAUSE THEY WANT TO BE YOUR FUTURE.” Murali Mohan Ravi

Credits:

Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Graphic Designer Content Editor Photographer Reporter Designer Publication Consultant Distributed By

: Murali Mohan Ravi : Satyam Gorantla : Prathama Singh : Moulali Deshamoni : Saidulu Deshamoni : V Ravi Goud : R.K. Chowdary : SaaiKrishhna : Suredar Gorantla : Raghurama Raju Kalidindi : Murthy

Follw Us On :

Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 APRIL 2016

టాలీవుడ్ P 3


యం

గ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బసర్ ్ట దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. ఇటీవలే ముంబాయ్ లో భారీ షెడ్యుల్ ను పూర్తి చేసుకొని వచ్చిన చిత్ర బృందం ప్రస్త తు ం హైదరాబాద్ లోని సారధి స్డి టూ యోస్ లో వేసిన జనతా గ్యారేజ్ సెట్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక్కడ ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం అంత పాల్గోననున్నారట. అలాగే ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. అయితే మోహన్ లాల్ కు జోడిగా అప్పటి హీరోయిన్ దేవయాని ని తీసుకుందాం అనుకున్నారు మేకర్స్. కాని తాజాగా దేవయాని ని కాదని సుహాసిని ని సంప్రదించారట. దీనికి సుహాసిని నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్లు సమాచారం. త్వరలోనే సుహాసిని జనతా గ్యారేజ్ షూటింగ్ లో జాయిన్ కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్న తు ్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత నిత్య మీనన్ లు హీరోయిన్ లుగా నటిస్న్ తు నారు.











స్టా

4 P టాలీవుడ్

ర్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మహేష్ సరసన బ్రహ్మోత్సవం చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే బ్రహ్మోత్సవం షూటింగ్ సమయంలో మహేష్ కూతురు సీతార వచ్చింది. ఆ సమయంలో సమంత సితార ను ఆడుకుందమా అని అడగడంతో అప్పుడు సితార సమంతను మీ పాపను తీసుకొని రా ఆడుకుందాం అని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో సమంత నాకు మూడు రోజుల్లో ఓ బిడ్డ కావాలని ట్వీ టర్ ్ట ద్వారా రిక్వెస్ట్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మొత్తానికి సమంత తన బిడ్డని వెతుక్కుంది. సమంత తీసుకున్న బిడ్డ ఎవరో కాదు తనకు పర్సనల్ స్లి టై స్ట్ గా పని చేస్న తు ్న నీరజ కోన బిడ్డే. ఈ విషయాన్నీ తాజాగా తెలియజేస్తూ " నాకు దేవుడిచ్చిన బిడ్డ అన్ష్ ఇదిగో అంటూ ఫోటో తో ట్వీ టర్ ్ట ద్వారా పోస్ట్ చేసింది.








క్కినేని నాగ చైతన్య కార్కే తి య ఫేం చందు మొండేటి కాంబినేషన్ లో మలయాళ హిట్ ప్రేమమ్ రీమేక్ గా తెలుగులో రూపొందుతున్న ఈ చిత్రంలో హాట్ భామ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్న తు ్న విషయం తెలిసిందే. అయితే శృతి హసన్ అనగానే ప్రేక్షకులు ఏదో ఊహాగానాలకు వచ్చేస్తారు. కాని ఈ చిత్రంలో పూర్గా తి కొత్త శృతి హాసన్ ను చూడబోతున్నారట సినీ లవర్స్. ఇంతవరకు చేయని పాత్రలో శృతి హాసన్ ప్రేమమ్ లో చేస్తోందట. దక్షిణాదిన విడుదలై మంచి స్థానాని సంపాదించుకున్న ఈ చిత్రంలో శృతి హాసన్ నటిస్తుండడం ఈ చిత్రం పై మరిన్ని అంచనాలు పెంచేస్తోంది. క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్న టై ర్ గా రూపొందుతున్న ఈ చిత్రం పై నాగ చైతన్య భారీగానే ఆశలు పెట్టుకున్నాడు.

టాలీవుడ్ P 5


డై



రెకర్ ్ట గా ఓ సినిమా చేసి నిర్మాతకు తెలియకుండా ఆ సినిమాని అమ్ముకొని కటకటాల పాలయ్యాడు ఓ దర్శకుడు . వివరాలలోకి వెళితే ........ పీకే మహంతి అలియాస్ మహంతి పద్మారావు (35) అనే దర్శకుడు ''అమ్మాయిలు టేక్ కేర్ '' అనే సినిమాకు దర్శకత్వం వహించాడు , ఈ చిత్రాన్ని నిర్మించింది అమీర్ పేట కు చెందిన జానా రామారావు , అయితే సినిమా మొత్తం పూరయి ్త రిలీజ్ చేసే సమయంలో సదరు నిర్మాతకు తెలియకుండా పీకే మహంతి అనే దర్శకుడు ఫిలిం నగర్ కు చెందిన సతీష్ చౌదరి కి సినిమా

అమ్మేశాడు . పైగా రామారావు సంతకాలను తనే పెట్టి ఫోర్జరీ చేసాడు . దాంతో ఇటీవలే ''వాడు .... వీడు ఓ కల్పన '' అనే పేరుతో టైటిల్ మార్చి ఆడియో కూడా రిలీజ్ చేసారు . తన సినిమా తనకు తెలియకుండా ఆడియో రిలీజ్ కావడమే కాకుండా సినిమా పేరు కూడా మార్చివేయడం తో తను మోసపోయానని తెలిసి పోలీసులను ఆశ్రయించాడు జాన రామారావు . దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పీకే మహంతి ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు .

 

6 P టాలీవుడ్

ర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలోని పాట కోసం దేవిశ్రీ ప్రసాద్ ఓ బాలీవుడ్ చిత్రంలోని పాటని కాపీ కొట్టి కాపీ మాసర్ ్ట అయ్యాడు దేవిశ్రీ ప్రసాద్ . ఇన్నాళ్ళు గా ఆ అపవాదు కేవలం తమన్ పై ఉండేది కానీ తాజాగా సర్దార్ చిత్రంలోని ''తోబా ..... తోబా '' అంటూ సాగే పాటని బాలీవుడ్ చిత్రం ''లవారీష్'' లోని పాట ని కాపీ కొట్టాడు దేవిశ్రీ . విచిత్రం ఏమిటంటే అప్పట్లో అమితాబ్ నటించిన ఆ పాటని షారుఖ్ నటించిన ''మై హూ నా '' చిత్రం కోసం కాపీ కొట్టగా తాజాగా అదే పాటని మళ్ళీ తెలుగు కోసం కాపీ కొట్టి కాపీ రాయుడు అయ్యాడు . తెలుగు చిత్రం కోసం కాపీ కొట్టాడు బాగానే ఉంది కానీ ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని హిందీలో కూడా డబ్ చేస్న్ తు నారు . మరి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో చూడాలి . ఇక దేవిశ్రీ విషయానికి వస్తే ఈ కాపీ గురించి ఏమంటాడో చూడాలి .






లయాళ హీరోయిన్ జ్యోతి కృష్ణ ఫోటోలను మార్ఫింగ్ చేసి పోర్న్ సైటలో ్ల పోస్ట్ చేసి నానా రభస సృష్టించారు అయితే ఈ విషయం జ్యోతి కృష్ణ కు ఆలస్యంగా తెలియడంతో స్పందించిన జ్యోతి కృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది . తన ఫోటోలను మార్ఫింగ్ చేసి నగ్న ఫోటో లుగా మార్చి తనని బజారు కీడ్చిన వాళ్ళని వదిలేది లేదని మండిపడుతోంది . మలయాళంలో ప్రస్త తు ం జ్యోతి కృష్ణ నటించడం లేదు అయితే 2011 నుండి 2015 వరకు పలు సినిమాల్లో నటించింది జ్యోతి కృష్ణ . మార్ఫింగ్ చేసిన వాళ్ళ భరతం పడతానని అంటోంది జ్యోతి కృష్ణ , ఇక ఇలా హీరోయిన్ ల ఫోటో లను మార్ఫింగ్ చేసి నగ్న ఫోటోలుగా మార్చి రకరకాల భంగిమల్లో ఉండేలా వివిధ సైటలో ్ల పెట్టి శునకానందం పొందుతుంటారు .



 పె

ళ్లి కాని చంటి , వాడికి పెళ్లి ఈ జన్మలో కాదు అంటూ చంటి పై సెటైర్లు వేసేవాళ్ళు సాటి కమెడియన్లు కానీ ఇన్నాళ్ళకు చంటి ఓ ఇంటి వాడు అవుతున్నాడు . జబర్దస్త్ తో బహుళ ప్రాచుర్యం లోకి వచ్చిన హాస్య నటుడు చంటి 23 మార్చి బుధవారం రోజున ఎంగేజ్ మెంట్ జరిగింది , త్వరలోనే పెళ్లి కాబోతోంది . అందుకే చాలా సంతోషంగా ఉన్నాడు చంటి . తన ఎంగేజ్ మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు . మొత్తానికి ఇన్నాళ్ళ తర్వాతైనా చంటి ఓ ఇంటివాడు అవుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు జబర్దస్త్ టీం .

టాలీవుడ్ P 7


 

 స

ల్మాన్ ఖాన్ మరదలు ,బాలీవుడ్ నటుడు ,నిర్మాత అర్భాజ్ ఖాన్ భార్య అయిన హాట్ భామ ''మలైకా అరోరా '' అర్భాజ్ తో విడిపోవడం ఖాయమని విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిందని గుసగుసలు వినిపిస్తున్నాయి ,దానికి తోడూ గతకొంత కాలంగా ఈ ఇద్దరూ విడివిడిగా ఉంటుండటం తో ఆ గుసగుసలు మరింత జోరందుకున్నాయి . ఇక తాజాగా మలైకా అరోరా దేశ రాజధాని ఢిల్లీ లో ఫ్యాషన్ షోలో పాల్గొని అందాలను ప్రదర్శించి 42 ఏళ్ల వయసులోనూ కైపెక్కించేస్తోంది . ఫ్యాషన్ షోలో పాల్గొన్న అనంతరం విడాకుల ప్రస్తావన తీసుకురాగా ఓ చిరు నవ్వు నవ్వి ఊరుకుంది తప్ప విడాకులు తీసుకోవడం లేదు అని మాత్రం చెప్పలేదు ఈ భామ దాంతో ఆ ఊహాగానాలకు మరింత ఊపు వస్తోంది .

8 P టాలీవుడ్






భా

రీ అందాల ముద్దుగుమ్మ నమిత తన భారీ అందాలను ఓ ఫ్యాషన్ షోలో ప్రదర్శించి అందరి మతులను పోగొట్టింది . భారీ సైజ్ అందాలతో ర్యాంప్ పై వయ్యారంగా నడిచి వస్తుంటే , ఆ ఎత్తులు సుతి మెత్తగా కదులుతుంటే .......... రెండు గుండెల లోతులను ఆవిష్కరిస్తుంటే , ఆ గుండెల సవ్వడి కి ఎదుటి వాళ్ళ గుండెలు ఆగిపోయినంత పనైందట . సాలిడ్ అందాలతో డీప్ క్లీవేజ్ షోతో వయ్యారాలు పోతూ వీక్షకులను కనువిందు చేసింది నమిత . గతకొంత కాలంగా చేతిలో సినిమాలు లేని నమిత తగ్గడానికి చాలా ప్రయత్నాలే చేసిందని వార్తలు వచ్చాయి కానీ తాజాగా కనిపించిన నమిత ని చూస్తే ఏమాత్రం తగ్గలేదనే విషయం స్పష్టం అవుతోంది .

 హా

   

ట్ భామ రెజీనా ఇటీవల షికాగో వెళ్ళింది . అక్కడ ఆకాశ హర్మ్యం అయిన ''స్కై డెక్ షికాగో '' కు వెళ్ళింది , ఇది 103 అంతస్థుల అద్భుత కట్టడం కావడంతో దానిపైకి వెళ్లి ఎంజాయ్ చేయాలనీ ఫిక్స్ అయ్యిందట ! అనుకోవడం అయితే అనుకుంది కానీ 103 అంతస్థుల పైకి వెళ్ళడం అంటే మాటలు కాదు కదా ! అయినప్పటికీ ధైర్యం చేసి 103వ అంతస్థు కు చివరి వరకు వెళ్లి కాలు కింది నుండి షికాగో అందాలను వీక్షిస్తూ అచ్చెరువొందింది ఈ భామ . పైగా అక్కడ ఫోటోలను దిగి ట్వీట్ చేసింది కూడా . అక్కడకు వెళ్ళిన వాళ్ళు కూడా తనలాగే కాళ్ళ కింది నుండి షికాగో అందాలను చూడాలని , అలాగే ఫోటో తీసి ట్వీట్ చేయాలనీ కోరింది రెజీనా .

టాలీవుడ్ P 9


  సూ



పర్ స్టార్ రజినికాంత్ బ్రిలియంట్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం రోబో 2.0. ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ డిల్లి లోని జవహర్ లాల్ నెహ్రు ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ఇక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్షయ్ కుమార్ లుక్ కి సంబందించిన ఫోటోలు లీక్ అయ్యాయి. ఇప్పుడా ఫోటోలు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రం కోసం అక్షయ్ కుమార్ తన లుక్ ని పూర్తిగా మార్చేసి అందరిని మేస్మరైస్ చేస్తున్నాడు. ఈ లుక్ లో అక్షయ్ కుమార్ ని చూసిన వాళ్ళంతా షాక్ అవుతున్నారు.



 అం

తర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గాంచిన పాప్ సింగర్ మడోన్నా ఇటీవల ఆస్ట్రేలియా లోని బ్రిస్బేన్ స్టేజి పై పాట పాడుతూ ఒక యువతి ని పైకి రమ్మని పిలిచి ఆమె రాగానే ఆమె టాప్ విప్పేసింది దాంతో ఆ యువతి తో పాటు మడోన్నా సాంగ్ వింటున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు . ఇక ఆ యువతి అయితే అవమానంగా ఫీల్ అయ్యింది ఎందుకంటే టాప్ లాగడంతో ఆమె వక్ష స్థలం బయటకు వచ్చేసింది . ఇప్పుడు ఈ వీడియో సంచలనం సృష్టిస్తోంది . గతకొంత కాలంగా మడోన్నా భర్త కు ,కొడుకు కు దూరమయ్యింది . ఆమె మానసిక స్థితి సరిగా లేదని అందుకే ఇలా చేసి ఉంటుందని అంటున్నారు .

10 P టాలీవుడ్




 

మెడియన్ గా కెరియర్ ని మొదలు పెట్టి స్టార్ కమెడియన్ గా ఎదిగిన సునీల్ ఇండస్ట్రీలో చాలా

మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారి చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో కమెడియన్ గా పాత్రలు చేయడం మానేసి హీరోగా సినిమాలే చేస్తున్నాడు. అయితే ఈ మధ్య సునీల్ హీరోగా చేసిన సినిమాలేవీ పెద్దగ ఆడక పోవడంతో సునీల్ తనని తానూ నిరూపించుకునే పనిలో పడ్డాడు. అయితే ప్రేక్షకులు సునీల్ ని పూర్తి స్థాయి కమెడియన్ గా చూడటానికే ఇష్టపడుతున్నారు.ఇందులో మన మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. అయితే తాజాగా చిరంజీవి 150వ చిత్రంలో కమెడియన్ గా నటించాలని సునీల్ ను మెగాస్టార్ అడిగినట్లు తెలుస్తోంది. అందులో చిరంజీవికి సునీల్ పెద్ద అభిమాని. మరి అభిమాన హీరో అడిగిన దానికి సునీల్ నుండి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

టాలీవుడ్ P 11


 

మె

గా హీరో వరుణ్ తేజ్ ఎస్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకొని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వరుణ్ తేజ్ సరసన ఈ చిత్రంలో బోల్డ్ బ్యూటీ హేబా పటేల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ చిత్రం కోసం భారీ గడ్డెం పెంచేసి తన లుక్ ని మొత్తం మార్చేశాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మిస్టర్ అనే టైటిల్ ను పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాతలు ఠాగూర్ మధు మరియు నల్లమలుపు బుజ్జి లు ఈ టైటిల్ ని వేరే నిర్మాతల దగ్గరి నుండి కొన్నట్లు సమాచారం. ఏప్రిల్ 8న ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని అఫీషియల్ గా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

12 P టాలీవుడ్


 



ప్ర

పంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన బాహుబలి చిత్రంలో నటించాలని ఎవరికి ఉండదు ,చాన్స్ కోసం చాలామంది తహతహ లాడుతున్నారు అయితే హీరోయిన్ శ్రీయ మాత్రం ఇంకా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తోంది బాహుబలి పార్ట్ 2 కోసం . ఇంతవరకు బాహుబలి యూనిట్ ఎవరూ నన్ను సంప్రదించలేదు కానీ మీడియాలో మాత్రం బాహుబలి లో శ్రీయ నటిస్తోంది ,భల్లాల దేవుడి భార్య



 మ

రో రెండు ,మూడు సినిమాల తర్వాత పవన్ సినిమాలు మానేయనున్నాడని వార్తలు విన్నాను ,చదివాను అందుకే మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను సినిమాల్లో నటిస్తూనే నీ కిష్టమైన రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టు ,జోడు గుర్రాల పై స్వారీ చేసే సత్తా నీకుంది కాబట్టి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా సినిమాల్లో కొనసాగాలని అభిమానులను సంతోష పెట్టాలని అశేష మెగా ఫ్యాన్స్ సమక్షంలో నా మాట వింటాడనే నమ్మకం ఉందన్నారు చిరంజీవి . ఇక ఆ తర్వాత మాట్లాడిన పవన్ కూడా అన్నయ్య పై తనకు గల ప్రేమాభిమానాలను కురిపించాడు కానీ సినిమాల్లో కంటిన్యూ అవుతానని కానీ మానేస్తాను అని కానీ ప్రకటించలేదు . మరి ఇంతకీ చిరు మాట పవన్ వింటాడా ? లేదా చూడాలి .

గా చేయనుంది అని వార్తలు వస్తునాయని వాపోతోంది . ప్రస్త తు ం బాహుబలి పార్ట్ 2 షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది . ప్రభాస్ సరసన అనుష్క ,తమన్నా నటించిన విషయం తెలిసిందే అయితే రానా కు మాత్రం పెయిర్ ఎవరో ఇంకా తేలలేదు .

టాలీవుడ్ P 13


  త

14 P టాలీవుడ్

మిళంలో హిట్ అయిన ''సేతుపతి ''సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి ఇద్దరు తెలుగు హీరోలు పోటీ పడుతున్నారు ! ఒకరేమో నాని అయితే మరో హీరో సందీప్ కిషన్ . పోలిస్ కథాంశం తో సీరియస్ గా తెరకెక్కిన ఆ చిత్రం చేయడానికి ఇద్దరు కూడా ఉవ్విళ్ళూరుతున్నారు ,ఆ సినిమా కనుక చేస్తే మాస్ హీరోగా బ్రేక్ ఇస్తుందని సందీప్ భావిస్తుండగా నాని మాత్రం ఆ సినిమా చేస్తే అగ్ర హీరోల లిస్టు లో చేరడం ఖాయమని నమ్ముతున్నాడట . దాంతో ఇద్దరి మద్య పోటీ నెలకొంది . మరి ఈ ఇద్దరి హీరోలలో ఎవరు ఆ తమిళ సినిమాని సొంతం చేసుకుంటారో చూడాలి .


   త

మిళ స్టార్ హీరో సూర్య తో దర్శకులు త్రివిక్రమ్ వంద కోట్ల బడ్జెట్ తో ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడట . సూర్య కు తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే . అయితే ఇప్పటి వరకు త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లకు మాత్రమే ఎక్కువగా స్కోప్ ఇచ్చాడు కానీ సూర్య తో చేసే సినిమా మాత్రం యాక్షన్ చిత్రంగా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడట . ప్రస్తుతం సూర్య ''సింగం 3'' తో బిజీ గా ఉండగా త్రివిక్రమ్ ''అ ఆ '' చిత్రాన్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు . వంద కోట్లతో తెరకేక్కే ఆ సినిమా ఎన్ని సంచలనాలను నమోదు చేస్తుందో చూడాలి .

టాలీవుడ్ P 15




 ప



 మ హేష్ బాబు కూతురు సితార స్కూల్ వార్షికోత్సవం లో డ్యాన్స్ చేసి ఆహుతులను ఆకట్టుకుంది . అసలే చిన్నారి ,ఆపై మహేష్ కూతురు కావడంతో ఆ పాప చేస్తున్న డ్యాన్స్ చూసి స్కూల్ పిల్లలతో పాటు పెద్దలు కూడా పరవశించి పోయారట . మహేష్ కూతురు సితార చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ లా పాకుతోంది . ఈ వీడియో ని సితార తల్లి నమ్రత శిరోడ్కర్ షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . ఇక సితార డ్యాన్స్ చేస్తుంటే నమ్రత సంతోషానికి అవధులే లేకుండా పోయాయట . ఎంతైనా తల్లి కదా

16 P టాలీవుడ్

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి దేవుడట . నటనంటే ఏమిటో తెలియని నాకు అన్నయ్య వదిన ఇచ్చిన సలహా మేరకే సినిమాల్లోకి వచ్చానని ఆయన పేరు నిలబెట్టడానికి కష్టపడ్డానని , నా లాంటి వాళ్ళకు సినిమాల్లోకి రావడానికి ఈజీ కానీ ఏ సపోర్ట్ లేకుండా అన్నయ్య సినిమాల్లోకి వచ్చి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని , ఒక్కోసారి అలసిపోయి ఇంటికి వచ్చి షూస్ తోనే పడుకుంటే నేను ఆ షూస్ తీసేవాడినని ,ఇక సాక్స్ లో మాత్రం చెమట తాలూకు సువాసన వచ్చేదని అది కష్టంతో కూడినది కావడంతో దాన్ని కూడా ఆస్వాదించానని అన్నయ్య పై ప్రేమ కురిపించాడు . రాజకీయంగా మాదారి వేరైనా మా బంధం మాత్రం ఒక్కటే అన్నయ్య పట్ల ఉన్న నా ప్రేమని ప్రతీసారి చెప్పాల్సిన అవసరం లేదు అన్నయ్య ఎప్పటికి నా గుండెల్లో ఉంటాడు ''అంటూ ఉద్వేగంగా మాట్లాడాడు పవన్ . ఇక పవన్ మాటలతో మెగా ఫ్యాన్స్ కూడా ఉద్వేగానికి లోనయ్యారు .




 న



టసింహం నందమూరి బాలకృష్ణ కళ్ళు ఆస్కార్ అవార్డ్ పై పడ్డాయి ,త్వరలో తను చేయబోయే వందో చిత్రానికి ఆస్కార్ అవార్డ్ రావడం ఖాయమని తన సన్నిహితుల వద్ద చెప్పాడట ! ఇటీవల బాలయ్య మనవడు ''దేవాన్ష్ '' పుట్టినరోజు వేడుకలు జరిగాయి ,ఆ వేడుకలలో పాల్గొన్న బాలయ్య పలువురి వద్ద ఈ ఆస్కార్ విషయాన్నీ లేవనెత్తాడట . ఇక బాలయ్య వందో చిత్రం అమరావతి ని పాలించిన '' గౌతమీ పుత్ర శాతకర్ణి '' చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది . ఈ చిత్రంలోని నటనకు ఆస్కార్ రావడం ఖాయమని అంటున్నాడట మరి .

    ఫ్రెం

చ్ వ్యాపారవేత్త ని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తోందట బాలీవుడ్ భామ మల్లికా షెరావత్ . గతకొంత కాలంగా చేతిలో సరైన సినిమాలు లేని ఈ భామ ప్రేమ వ్యవహారాలను బాగానే సాగిస్తోంది . తనకు ఓ లవర్ దొరికాడని అతడితో పీకల్లోతు ప్రేమలో ఉన్నానని ........... నా లవర్ ని దాచాల్సిన అవసరం లేదని అంటూ అతడితో సన్నిహితంగా ఉన్న ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ భామ . సిరిల్లే ఆక్సెన్ ఫ్యాన్స్ అనే ఫ్రెంచ్ బిజినెస్ మెన్ తో ప్రేమలో నిండా మునిగిన ఈ భామ ప్రేమ అనే ఒక పిచ్చి ఎక్కింది నాకు అంటూ పాడుకుంటోంది . ప్రేమలో ఉన్నప్పుడు ఏమి కనిపించదు ,వినిపించదు కదా !

టాలీవుడ్ P 17


   



18 P టాలీవుడ్

డకగది లో నాకు స్వర్గం చూపించాడని ,అతడి వల్ల తల్లి ని కాబోతున్నానని పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది పై ప్రశంసలు కురిపిస్తూ మరోసారి వార్తల్లోకి ఎక్కింది ఇండియన్ మోడల్ అర్షి ఖాన్ . ఇంతకుముందు షాహిద్ అఫ్రిది తో శృంగారంలో పాల్గొన్నానని పబ్లిగ్గా చెప్పేసి నేను సెక్స్ లో పాల్గొనాలంటే మీడియా అనుమతి తీసుకోవాలా ? అంటూ మీడియా పైనే విరుచుకుపడింది అర్షి ఖాన్ . ఆ వార్త అప్పట్లో సంచలనం సృష్టించగా తాజాగా తనకు మూడో నెల అని అదంతా అఫ్రిది వల్లే అని ........ బెడ్ రూమ్ లో పిచ్చేక్కించాడని , భోపాల్ లో కాన్పు చేయించుకుంటానని అలాగే అఫ్రిది ని అల్లుడిగా అంగీకరించడానికి నా తల్లి అంగీకరించిందని పేర్కొంది . అయితే అర్షి ఖాన్ ఇంతగా రెచ్చిపోయి మాట్లాడుతున్నప్పటికీ అఫ్రిది మాత్రం నోరు మెదపడం లేదు .




  

హేష్ బాబు తో నటించడానికి ,అది చిన్న పాత్ర అయిన సరే చేయడానికి ఉవ్విళ్ళూరే హీరోయిన్ లు చాలామందే ఉన్నారు . బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పడుకునే సైతం మహేష్ తో నటించే చాన్స్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది . అటువంటిది ఓ మలయాళ భామకు మహేష్ తో నటించే చాన్స్ వస్తే మాత్రం నిర్మొహమాటం లేకుండా నో చెప్పేసిందట ! వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజమే నట .ఆ భామ ఎవరో కాదు నిత్యా మీనన్ . మహేష్ తో మురుగదాస్ రూపొందించే తదుపరి చిత్రంలో నిత్యా మీనన్ ని తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట మురుగదాస్ అందుకే ఆమెని అప్రోచ్ అయినప్పుడు కథ చెప్పమని అందట . కథ విన్న తర్వాత తన క్యారెక్టర్ కు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో కేవలం పాటలు పాడటానికి ,రొమాన్స్ చేయడానికి నేను అవసరం లేదని భావించిన ఈ భామ మహేష్ తో వచ్చిన చాన్స్ ని మిస్ చేసుకుందట .


మెరికాలో సొంతం

యు

టాలీవుడ్ చేసుకున్న

ట్రేడ్ మార్క్ ని టాలీవుడ్ మేగజైన్

నైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రేడ్ మార్క్ ని సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది టాలీవుడ్ మాస పత్రిక . తెలుగులో ''టాలీవుడ్ '' పేరుతో మాస పత్రిక ని ప్రారంభించి అచిర కాలంలోనే తెలుగు పాఠకుల ఆదరాభిమానాలను చూరగొని ,సంబ్రమాశ్చర్యాలకు గురి చేసిన పత్రిక టాలీవుడ్ . యు ఎస్ లో 16 నవంబర్ 2001 లో ''టాలీవుడ్ డాట్ నెట్ '' పేరుతో రిజిస్టర్ అయ్యింది . 2003 జనవరి 16 న ఫస్ట్ టైం ఇండియాలో ఆర్ ఎన్ ఐ నంబర్ ని సొంతం చేసుకుంది టాలీవుడ్ మాస పత్రిక . 2013 జూలై 31 న టాలీవుడ్ ఇంగ్లిష్ మాస పత్రిక రిజిస్టర్ అయ్యింది . తెలుగు, మరియు ఇంగ్లీష్ లలో టాలీవుడ్ పేరుతో మేగజైన్ ని రన్ చేసే సర్వహక్కులు పొందింది . తెలుగు పాఠకుల అభిరుచి మేరకు ''ఈ మేగజైన్ '' ని సైతం అందిస్తూ పాఠకుల మన్ననలను అందుకుంటోంది . తాజాగా యు ఎస్ ట్రేడ్ మార్క్ ని సైతం 22 మార్చ్ 2016 లో (అండర్

ఇంటర్నేషనల్ క్లాజ్ 16) ప్రకారం పొంది టాలీవుడ్ పై సర్వ హక్కులు సొంతం చేసుకుంది . టాలీవుడ్ మాస పత్రిక తో పాటు ''టాలీవుడ్ .నెట్ '' వెబ్ సైట్ ని జనరంజకంగా అందిస్తూ అందరి మన్ననలను పొందుతోంది . ఈ సందర్భంగా టాలీవుడ్ ని అక్కున చేర్చుకున్న పాఠకులకు , శ్రేయోభిలాషులకు ,ప్రకటనదారులకు మా కృతఙ్ఞతలు . ఇలాగే మీ ఆధరాభిమానాలను మాపై ఎల్లవేళలా కురిపించాలని ఆశిస్తూ ........

మీ టాలీవుడ్


తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి , యంగ్ డైనమిక్ గోరంట్ల సత్యం లీడర్ ఐటీ , పంచాయితీ రాజ్ శాఖా మాత్యులు శ్రీ కల్వకుంట్ల తారకరామారావు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గారికి , ఓరుగల్లు పోరుబిడ్డ ,వరంగల్ పశ్చిమ ఎం ఎల్ ఏ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ లకు ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు . టాలీవుడ్ మ్యాగజైన్ అండ్ టాలీవుడ్.నెట్




 న

న్ను కేవలం గ్లామర్ పాత్రలకే వాడుకుంటున్నారు అంటూ వాపోతోంది హాట్ భామ కేథరిన్ ట్రేసా . అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ మరోసారి తాజాగా అల్లు అర్జున్ సరసన ''సరైనోడు '' చిత్రంలో నటిస్తోంది . తెలుగు చిత్రాలతో పాటు తమిళ చిత్రాల్లో కూడా నటిస్తున్న ఈ భామకు గ్లామర్ పాత్రలే వస్తుండటంతో ఒకింత సంతోషంగా ఉన్నప్పటికీ కేవలం గ్లామర్ కోసమే నన్ను వాడుకుంటున్నారు కానీ కాస్త నటించే చాన్స్ కూడా ఇవ్వండి అంటూ మదన పడుతోంది . గ్లామర్ పాత్రలతో సత్తా చాటుతున్న కేథరిన్ చాన్స్ వస్తే నటన తో కూడా సత్తా చాటుతానని అంటోంది . మరి ఆ దిశగా చాన్స్ ఇస్తారో చూడాలి .






మెడియన్ నుండి హీరో గా మారిన సునీల్ తను ఇంతవరకు చేసిన సినిమాల్లో బ్యూటిఫుల్ హీరోయిన్ లతోనే సినిమాలు చేశాడు. అయితే ఇటీవలే సునీల్ చేసిన కృష్ణాష్టమి చిత్రం లో కూడా కొత్త భామ నిక్కి గాల్రాని ని టాలీవుడ్ లోకి దింపాడు. ఇప్పడు తాజాగా సునీల్ మళ్ళి మళ్ళి ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ తో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు సునీల్. హిలేరియస్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ఓ మలయాళ భామ మియా జార్జ్ ను టాలీవుడ్ కు పరిచయం చేయనున్నారట. హీరోయిన్ మియా జార్జ్ ఇప్పటివరకు తమిళ మలయాళ బాషలు కలిపి మొత్తం 25 సినిమాలకు పైగా చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు 5 తమిళ సినిమాలతో బిజీగా ఉంది. అలాగే మలయాళంలో పలు ప్రాజెక్ట్ లలో బిజీగా ఉన్నప్పటికీ దర్శకుడు క్రాంతి మాధవ్ చెప్పిన కథకు ఇంప్రెస్స్ అయి సునీల్ సరసన నటించడానికి ఒప్పుకుందట మియా జార్జ్.

టాలీవుడ్ P 23






కే

రళ నటుడు కళాభవన్ మణి విష ప్రయోగం వల్లే చనిపోయాడని అయితే అది అతను స్వయంగా తీసుకున్నాడా ? లేక ఎవరైనా ఆ విషాన్ని మద్యంలో కలిపారా ? అన్న కోణం లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు . కళాభవన్ మణి మృత దేహంలో ''క్లోర్ ఫిరిఫోస్ '' అనే ప్రమాదకరమైన క్రిమి సంహారక మందు తో పాటు మిథైల్ ,ఇథైల్ ఆల్కహాల్ కూడా ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైందట . 45 ఏళ్ల మణి ఈనెల 6న చనిపోయిన విషయం తెలిసిందే . మణి మృతి పై అనుమానం ఉందని కళాభవన్ మణి భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేస్న్ తు నారు పోలీసులు .

       సె

కండ్ హ్యాండ్ కార్లకు బాగానే గిరాకీ ఉంటోంది , ఓ యంగ్ హీరో సెకండ్ హ్యాండ్ కారుని 85 లక్షలు పెట్టి కొన్నాడంటే అర్ధం చేసుకోవచ్చు పాత కార్లకు ఎంతగా డిమాండ్ ఉందో . ఇక అసలు విషయానికి వస్తే హీరో నాగ శౌర్య సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు అది కూడా 85 లక్షలు పెట్టి . పాత కారుకి 85 లక్షలు పెట్టడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? సెకండ్ హ్యాండ్ అనగానే మరీ పాత కారు అని అనుకోవద్దు ,ప్రముఖ కార్ల కంపెనీ ఆడి సిరీస్ లో a8 కారు కొనుక్కున్నాడు . కొత్త కారు అయితే ఒక కోటి ఇరవై లక్షలకు పైనే ఆ పై పన్నులు అదనం దాంతో సెకండ్ హ్యాండ్ ని తీసుకున్నాడు . ఇటీవలే కళ్యాణ వైభోగమే చిత్రం సక్సెస్ తో మంచి జోరు మీదున్నాడు నాగ శౌర్య .

24 P టాలీవుడ్


 రాం

చరణ్ తేజ్ కు ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా ............. ఇంకెవరు బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . అల్లరి చిల్లరిగా తిరుగుతున్న సమయంలో చరణ్ తల్లి పవన్ కళ్యాణ్ దగ్గరకు పంపించిందట బుద్ది చెప్పమని , దాంతో అసలు చిరంజీవి ఈ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో ,ఇప్పుడు వచ్చిన పేరుని

 

నిలబెట్టు కోవడానికి ఇంకా ఎన్ని కష్టాలు పడుతున్నాడో సవివరంగా చెప్పడమే కాకుండా ఆయన సంపాదించిన పేరు ప్రతిష్టలను ముందుకు తీసుకెళ్లాలంటే మనిద్దరం ఎలా కష్టపడాలి ,ఏం చేయాలో కూడా వివరంగా చెప్పాడట . ఒకవేళ ఒక విజన్ తో కనుక ముందుకు పోకుంటే అన్నయ్య పేరు నిలబెట్టు కోక పొతే మనం శుద్ధ దండగ అని చరణ్ కు అర్ధమయ్యేలా హితభోద చేసాడట ! దాంతో చరణ్ కు జ్ఞానోదయం అయ్యింది . తనకు తల్లిదండ్రులు జన్మనిస్తే బాబాయ్ ఇన్స్పిరేషన్ గా నిలిచాడని ,అందుకే మీరు (విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ )కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే వాళ్ళని ఆదర్శంగా తీస్కోని మీ కెరీర్ ని ఉన్నతంగా ఉండేలా ప్లాన్ చేసుకోండి అంటూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నుద్దేశించి మాట్లాడాడు చరణ్ .

యం

గ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్న తు ్న చిత్రం ''జనతా గ్యారేజ్ ''. ఈ చిత్రం ప్రస్త తు ం షూటింగ్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది . కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్న తు ్న ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్న తు ్న విషయం తెలిసిందే . తాజాగా మోహన్ లాల్ ఇచ్చిన షాక్ నుండి తేరుకోలేక పోతున్నారు జనతా గ్యారేజ్ దర్శక నిర్మాతలు . ఇంతకీ మోహన్ లాల్ ఇచ్చిన షాక్ ఏంటో తెలుసా ......... సదరు హీరో ఈ తెలుగు చిత్రంలో నటించడానికి రెమ్యునరేషన్ లో భాగంగా కోటిన్నర రూపాయలతో పాటు మలయాళ హక్కులు కూడా తీసుకున్నారట ! అయితే మలయాళ హక్కులకు కోటి నుండి రెండు కోట్లు వస్తే ఎక్కువ అని భావించిన నిర్మాతలు ఆ మేరకు మలయాళ హక్కులు రాసి ఇచ్చారట కట్ చేస్తే ఇప్పుడు మలయాళ హక్కులకు ఏకంగా నాలుగున్నర కోట్లు రావడం తో అవాక్కై పోయారు జనతా గ్యారేజ్ నిర్మాతలు .

టాలీవుడ్ P 25


 

రా

జమౌళి ఇటీవలే బాహుబలి తో సంచలనం సృష్టించగా త్వరలోనే మరో సంచలనానికి రెడీ అవుతున్నట్లు ఫిలిం నగర్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి . ఎన్టీఆర్ తో ఇప్పటి వరకు రాజమౌళి చేసిన స్టూడెంట్ నెం 1, సింహాద్రి , యమదొంగ చిత్రాలు సూపర్ హిట్ అయి ఇటు ఎన్టీఆర్ కెరీర్ అగ్ర పథాన దూసుకుపోగా ,అటు రాజమౌళి కూడా దర్శకుడిగా అగ్ర స్థానానికి చేరుకున్నాడు . అయితే ఆ సినిమాల తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ -రాజమౌళి ల కాంబినేషన్ లో మాత్రం సినిమా రాలేదు దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడొస్తుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . వారి ఆశలు నెరవేరే చాన్స్ ఉందని వినబడుతోంది . త్వరలోనే ఎన్టీఆర్ -సూర్య ల కాంబినేషన్ లో రాజమౌళి ద్విభాషా చిత్రానికి శ్రీకారం చుట్టనున్నాడు అని వార్తలు వస్తున్నాయి . ఇక సూర్య విషయానికి వస్తే రాజమౌళి చిత్రంలో చిన్న పాత్ర లభించినా చేయడానికి రెడీ అని గతంలోనే సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే . ఒకవేళ ఈ ముగ్గురి కాంబినేషన్ లో కనుక సినిమా వస్తే రికార్డుల మోత మోగడం ఖాయం .

26 P టాలీవుడ్






మె

గా హీరో వరుణ్ తేజ్ నటించిన రెండో చిత్రానికి జాతీయ స్థాయిలో అవార్డ్ వచ్చింది . తెలుగు కేటగిరీ లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ''కంచె '' చిత్రాన్ని ఎంపిక చేసారు . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కంచె చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించిన విషయం తెలిసిందే . కమర్షియల్ గా అంతగా వర్కౌట్ కాకున్నప్పటికీ వరుణ్ కు అలాగే దర్శకులు క్రిష్ కు ఈ చిత్రం చాలా మంచి పేరు తీసుకు వచ్చింది . ఒకే ఏడాది అటు బాహుబలి తో అవార్డ్ రావడం ఇటు కంచె చిత్రం కు ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డ్ రావడం పట్ల తెలుగు సినిమా రంగం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది .



  ఆ రడుగుల ఆజాను భాహుడు అయిన ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకొని అతడితో రొమాన్స్ చేయాలనీ ఆశపడింది పాపం కానీ ఆ చాన్స్ కాదు కదా ! అతడి పక్కన చిన్న రోల్ కూడా రాలేదు ఈ భామకు . ప్రభాస్ తో నటించాలని ఆశపడిన అందాల ముద్దుగుమ్మ ఎవరో తెలుసా ........ ఇంకెవరు షటిల్ ప్లేయర్ గుత్తా జ్వాల . సాలిడ్ అందాలతో కుర్రకారు ని పిచ్చెక్కిస్తున్న ఈ అందాల ఆటబొమ్మ కు షటిల్ కంటే సినిమా పైనే మక్కువ ఎక్కువ . పైగా ప్రభాస్ అంటే చాలా ఇష్టం అందుకే సినిమాల్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించింది నితిన్ హీరోగా వచ్చిన సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసింది కూడా . కానీ ఆ ఐటెం సాంగ్ లోనే తెలిసిపోయింది అమ్మడికి యాక్టింగ్ రాదని దాంతో సినిమా ఆశలు వదులుకుంది . ఐటెం సాంగ్ లోనే చేయలేక పోయింది ఇక ప్రభాస్ తో ఎవరిస్తారు చాన్స్ . అందుకే గమ్మున ఉండిపోయింది . గుత్తా జ్వాల

టాలీవుడ్ P 27


 

  

గుం

టూరు జిల్లా బుర్రిపాలెం వెళ్లి ఆ గ్రామస్థులతో కలిసి పలు విషయాలను చర్చించి తక్షణ అవసరాలను గుర్తించి వాటి అమలుకు నిర్ణయం తీసుకున్నారు మహేష్ భార్య నమ్రత . కృష్ణ స్వగ్రామం అయిన బుర్రిపాలెం ని మహేష్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే . అయితే దత్తత తీసుకొని చాలా రోజులు అయినప్పటికీ మహేష్ కానీ నమ్రత కానీ బుర్రిపాలెం రాలేదని విమర్శలు వస్తున్న తరుణంలో ఇటీవల బుర్రిపాలెం వెళ్ళింది నమ్రత . ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి ఉండాల్సిందేనని ఆ దిశగా కార్యక్రమాలు చేపడతామని అలాగే జిల్లా పరిషత్ పాటశాలలో కూడా అవసరమైన పనులు చేపట్టడానికి రెడీ అని అన్నారు . ఇక నెక్స్ట్ తప్పనిసరిగా మహేష్ కూడా బుర్రిపాలెం వస్తాడని తెలిపింది నమ్రత .

28 P టాలీవుడ్

హేష్ బాబు బ్రహ్మోత్సవం చిత్రం తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు , తమిళ , హిందీ భాషల్లో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే . అయితే ఆ చిత్రంలో విలన్ గా ఒక డైరెక్టర్ ని పెట్టాలని భావించాడట మురుగదాస్ . దాంతో రకరకాల పేర్లు వెలుగులోకి వచ్చాయి కానీ ఎస్ జే సూర్య కావచ్చని అంటున్నారు . మహేష్ కు విలన్ గా ఎస్ జే సూర్య నటించనున్నాడని తెలుస్తోంది . ఎస్ జే సూర్య దర్శకుడే కాక హీరోగా కూడా నటించిన విషయం తెలిసిందే . పైగా మహేష్ తో ''నాని '' అనే సినిమా కూడా చేసి ఉన్నాడు ఆ సినిమా ఫ్లాప్ అయిందనుకోండి . అయితే ఎస్ జే సూర్య ప్రస్తుతం ఖుషీ సీక్వెల్ చేసే పనిలో ఉన్నాడు మరి మహేష్ తో నటించడానికి ఒప్పుకుంటాడా ? ఒకవేళ ఒప్పుకున్నా ఇటు డైరెక్షన్ అటు యాక్టింగ్ లపై ద్రుష్టి పెట్టగలడా ? అనేది పెద్ద ప్రశ్నే మరి .


     డై

లాగ్ కింగ్ సాయి కుమార్ ప్రధాన పాత్రలో శ్యాం నేహా సక్సేనా హీరో హీరోయిన్ లుగా సంజీవ్ మేగోటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''దండు ''. ఈ చిత్ర ఆడియో వేడుక ఇటీవల సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ థియేటర్ లో జరిగింది . ఈ వేడుకకు దర్శకులు శ్రీవాస్ , ముప్పలనేని శివ , నిర్మాతలు మల్కాపురం శివకుమార్ , సత్యనారాయణ తుమ్మలపల్లి , మల్టీ డైమెన్షన్ వాసు ,డి ఎస్ రావు , శివారెడ్డి ,రాజ్ కందుకూరి తదితరులు హాజరయ్యారు . చిత్ర దర్శకులు సంజీవ్ మేగోటి ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం . కన్నడ లో ఆల్రెడీ హిట్ అయి సక్సెస్ ఫుల్ గా 3 వ వారం కూడా రన్ అవుతోందని ,కన్నడం లో లాగే తెలుగులో కూడా ఈ దండు సినిమా విజయం సాధించాలని హాజరైన వక్తలు ఆకాంక్షించారు . ఇక చిత్ర దర్శకులు సంజీవ్ మాట్లాడుతూ " రాయలసీమ లో 1970 నుండి 1996 సంవత్సరాల మద్య జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్ర కథ రూపొందించానని ,దీని కోసం రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డానని దాని ఫలం ఇప్పుడు కర్ణాటక లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నందుకు సంతోషంగా ఉందని అలాగే తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు .

టాలీవుడ్ P 29


         

లై

ఫ్ లో ఏదైనా సాధించాలంటే దానికి పునాది టీనేజ్ అని ఆ సమయంలో అడుగులు ఎటు పడితే ఆ వైపు జీవితం సాగుతుందనే సందేశాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టాడు దర్శకులు తన్నీరు చిరంజీవి . జై చిరంజీవ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సకినాన భూలక్ష్మి నిర్మించిన చిత్రం ''లైఫ్ కి ఫ్లాట్ ఫాం టీనేజ్ ''. నూతన నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని రిలీజ్ కి సిద్దమైంది . ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి ''ఏ '' సర్టిఫికేట్ లభించిదని తప్పకుండా యూత్ కిది మంచి మెసేజ్ ని అందించే చిత్రమని అన్నారు దర్శకులు తన్నీరు చిరంజీవి . నిర్మాత సకినాన భూలక్ష్మి మాట్లాడుతూ '' నాకు సినిమాలంటే చాలా ఇష్టం అలాగే సినిమాల్లో నటించాలనే ఆసక్తి కూడా ఉంది అలాంటి సమయంలో దర్శకులు తన్నీరు చిరంజీవి చెప్పిన కథ నాకు బాగా నచ్చడం తో మరో మాట లేకుండా కేవలం సినిమాలపై ఉన్న మక్కువ తోనే నిర్మాత నయ్యాను . నాకు చెప్పినట్ల గానే ఈ సినిమాని బాగా చిత్రీకరించారు . ఇటీవలే సినిమా చూసాను బాగుంది తప్పకుండా రేపు సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని ఏప్రిల్ 15 న మా ''లైఫ్ కి ఫ్లాట్ ఫాం టీనేజ్ '' చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు .

30 P టాలీవుడ్




  

తె

లుగు, తమిళ భాషల్లో ఈ మార్చి 25న విడుదలైన ‘ఊపిరి’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. రీసెంట్ గా సినిమాను చూసిన దర్శకరత్న డా.దాసరి నారాయణరావు ‘ఊపిరి’ సినిమా గురించి మాట్లాడుతూ ‘’ఊపిరి సినిమా చూశాను. చాలా బావుంది. నా మనుసుకు ఎంతో నచ్చింది. తెలుగు సినిమా కొత్త తరహా సినిమాలు తీస్తున్నామని చెప్పడానికి ఊపిరి పోసింది. బొమ్మరిల్లు తర్వాత నాకు సంపూర్ణంగా నచ్చిన సినిమా లేదు. ఈ పదేళ్లలో ఇంత మంచి మేకింగ్, పెర్ ఫార్మెన్స్, ఒక డిఫరెంట్ సినిమా అనడానికి రియల్ అర్థం ఊపిరి. నాతో ఎవరూ ఏకీభవించినా, ఏకీభవించకపోయినా తెలుగులో ఇటువంటి సినిమా తీసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. పరిగెత్తి పాటలు పాడి డ్యాన్సులు, ఫైట్స్ చేసే ఓ హీరోను రెండు గంటల పాటు కుర్చీలో కూర్చోపెట్టి సినిమా తీయడమనేది గొప్ప విషయం. నటుడికి నటించడానికి ఫేస్ కావాలి. కళ్లతో సినిమాలో నటించవచ్చు అని చెప్పడానికి

నిదర్శనమే ఈ చిత్రం. అలాగే కార్తీ గత చిత్రాలను గమనిస్తే తను యాక్షన్ పంథాలో ఉన్నాయి. అయితే ఊపిరి చిత్రంలో తన నటన చూస్తే ఎంత బాగా చేశాడోననిపించింది. దానికి కారణం డైరెక్టర్ వంశీపైడిపల్లి. ప్రతి ఫ్రేమ్ లో డైరెక్టర్ కనపడ్డాడు. ప్రతి క్యారెక్టర్ ను అద్భుతంగా మౌల్డ్ చేశాడు. చక్కటి ట్రీట్ మెంట్, ఎక్కడా మెలో డ్రామా లేదు, కథలో క్యారెక్టర్ పరంగా ఉన్న కామెడి తప్ప మరేమీ లేదు. అలాగే ఈ సినిమాలో డిఫరెంట్ తమన్నాను చూస్తాం. చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన అనుష్క, శ్రేయలు కూడా అద్భుతంగా నటించారు. ఇది టోటల్ గా డైరెక్టర్స్ ఫిలిం. ఇలాంటి సబ్జెక్ట్ ఒప్పుకోవడం, చేయడం నాగార్జున సాహసం. ఎక్సలెంట్ ఫెర్ ఫార్మెన్స్ చేశాడు. వీటన్నింటికీ ముఖ్య కారణం గట్స్ ఆఫ్ పివిపి. నాకు తెలిసి పివిపి తప్ప వేరెవరు చేయలేరు. సాహసం చేయలేరు. ఈ సందర్భంగా పివిపి గారికి, యూనిట్ మొత్తానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.

టాలీవుడ్ P 31






క్యూ

ట్ హీరోయిన్ నందిత తాజాగా నారా రోహిత్ తో సావిత్రి సినిమా చేసింది. పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న నందిత తన కెరియర్ గురించి చెప్పుకొచ్చింది. ' నేను నటించిన గత చిత్రం శంకరాభరణం కు వచ్చిన రిజల్ట్ పట్ల చాలా డిజప్పాయింట్ అయ్యాను. ప్రస్తుతం చేస్తున్న సావిత్రి చాలా మంచి సినిమా ఈ చిత్రం రిజల్ట్ గురించి ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. మంచి అవకాశాలు వస్తే స్కిన్ షో చేస్తాను కాని సరైన అవకశాలు రావట్లేదు నాకు అంటూ చెప్పుకొచ్చింది.

32 P టాలీవుడ్






యం

గ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం జనతా గ్యారేజ్. ప్రస్తుతం హైదరాబాద్ లో శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత నిత్య మీనన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్ ని ఎందుకు తీసుకున్నారనే విషయం ఇప్పుడిప్పుడే బయటికి తెలుస్తోంది. అయితే కథ ప్రకారం ఈ చిత్రంలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయట. అందులో ఎన్టీఆర్ మోహన్ లాల్ మధ్య వచ్చే ప్రతి సన్నివేశం చాలా ఆసక్తిని సినిమా పై పెంచుతుందట. అలాగే మోహన్ లాల్ కెరియర్ బెస్ట్ క్యారెక్టర్ ని ఈ చిత్రంలో కొరటాల శివ పక్కగా తయారు చేశాడట. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

 లా

హిరి లాహిరి లాహిరిలో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చిన హీరోయిన్ అంకిత ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన సింహాద్రిలో రెండో హీరోయిన్ గా నటించి బాగా పాపులర్ అయ్యింది. అయితే గత కొంత కాలం క్రితం ఈ అమ్మడు పెళ్ళి చేసుకుందని వార్తలు వచ్చాయి. కాని అవేమి నిజం కాదని తేలింది. హీరోయిన్ అంకిత తాజాగా తను పెళ్ళి చేసుకున్నట్లు అఫీషియల్ గా ప్రెస్ నోట్ విడుదల చేసింది. కెనడాకు చెందిన జే పి మోర్గాన్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ జగతప్ ను అంకిత ఇటీవల హిందూ సాప్రదయం ప్రకారం పెళ్ళి చేసుకుంది. ఈ పెళ్ళి ముంబాయ్ లోని మేఫెయిర్ బంకేట్స్ లో అంకిత విశాల్ జగతప్ ల వివాహం జరిగింది.

టాలీవుడ్ P 33


హేష్ బాబు బ్రహ్మోత్సవం షూటింగ్ లో తెగ బిజీ గా ఉంటే మహేష్ బాబు భార్య నమ్రత మాత్రం తన ఇద్దరు పిల్లలను తీసుకొని గోవా బీచ్ లో సందడి చేస్తోంది . ఇక్కడ భాగ్యనగరం లో ఎండలు మండిపోతుండటం తో ఇద్దరు పిల్లలు గౌతమ్ , సితార లను తీసుకొని వెళ్లి గోవా బీచ్ లో వాళ్లతో ఆడుకుంటూ సేద తీరింది నమ్రత . ఇక ఇద్దరు పిల్లలు గౌతమ్ ,సితార లు గోవా బీచ్ అందాలను ఆస్వాదిస్తూ బాగానే ఎంజాయ్ చేసారు . గోవా బీచ్ లో గౌతమ్ ,సితార ల తో తను చేసిన సందడి ని కెమెరాలో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నమ్రత . ఇప్పుడు ఆ స్టిల్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి .





రి

కార్డుల మోత మోగించిన బాహుబలి కలెక్షన్ల ని మాత్రమే కాకుండా అవార్డుల పరంగా కూడా మోత మోగిస్తోంది . ఇప్పటికే పలు అవార్డులను బాహుబలి కైవసం చేసుకోగా తాజాగా జాతీయ ఉత్తమ చిత్రంగా కేంద్ర ప్రభుత్వ అవార్డ్ కు ఎంపికై సంచలనం సృష్టించింది . 63 వ జాతీయ అవార్డుల లో బాహుబలి ని జాతీయ ఉత్తమ చిత్రం గా ఎంపిక చేసారు . ఒక తెలుగు సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం విశేషం . గతంలో శంఖరాభరణం చిత్రం మాత్రం స్పెషల్ జ్యూరీ అవార్డ్ వచ్చింది కానీ మొదటిసారిగా జాతీయ ఉత్తమ చిత్రంగా బాహుబలి ఎంపికై సంచలనం సృష్టించింది . బాహుబలి కి ఆ అవార్డ్ దక్కడంతో తెలుగు సినీ ప్రముఖులు ఆ చిత్ర యూనిట్ ని అభినందనలతో ముంచెత్తు తున్నారు .

34 P టాలీవుడ్

  






పా

త్ర డిమాండ్ చేస్తే నగ్నంగా నటించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని అంటోంది మరాఠీ మోడల్ ,నటి నిఖిత గోఖలే . బండిట్ క్వీన్ చిత్రంలో సీమా బిశ్వాస్ నగ్నంగా నటించింది ,అలాంటి పాత్రలు నాకు వస్తే చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెబుతోంది . అయితే సినిమాలో కొచ్చిన మొదట్లో మాత్రం ఈ భామ ఎక్స్ పోజింగ్ చేసేది లేదని పెద్ద డబ్బా కొట్టింది ,కట్ చేస్తే వేషాలు సరిగ్గా రాకపోవడంతో అమ్మడికి అసలు రహస్యం తెలిసినట్లుంది అందుకే ఎక్స్ పోజింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా అవసరమైతే న్యూడ్ గా నటించడానికి సై అంటోంది నిఖిత గోఖలే .

టాలీవుడ్ P 35




లే

జేండరీ సింగర్ పి సుశీల తెలుగు తమిళ మలయాళం కన్నడ హిందీ బాషలలో పాటలు పాడి చాలా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడీ దక్షణాది లేజేండరీ సింగర్ తాజాగా గిన్ని బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. ఆమె కెరియర్లో ఇప్పటి వరకు అన్ని బాషలు కలుపుకొని దాదాపు 17,695 పాటలు పాడి

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో సుశీల గారు స్థానం సంపాదించుకున్నారు. 80 ఏళ్ల పి సుశీల విజయనగరం కాలేజ్ లో సంగీతం నేర్చుకున్నారు. అలాగే ఆమె ఇప్పటి వరకు ఐదు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డును గెలుచుకుంది. పలు సూపర్ హిట్ మెలోడీ సాంగ్స్ పాడి సుశీల గారు మెలోడీ క్వీన్ గా పేరుగాంచారు.



ప్ర

భాస్ నటించిన బాహుబలి చిత్రం జాతీయ ఉత్తమ చిత్రం అవార్డ్ కొట్టేయడం తో ఒకవైపు ప్రశంసలు లభిస్తుండగా మరోవైపు విమర్శల వర్షం కూడా భారీ ఎత్తున కురుస్తోంది .బాహుబలి పై ఇంతగా విమర్శల వర్షం ఎందుకంటే ..... తెలుగు సినిమాకు ఇప్పటివరకు జాతీయ ఉత్తమ చిత్రం రాకపోవడం ఒక కారణం అయితే .... మరో కారణం ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెలుగులో వచ్చాయి కానీ ఇన్నాళ్ళుగా గొప్ప గొప్ప కళా ఖండాలు అని భావిస్తున్న చిత్రాలకు అవార్డులు రాకపోగా గొప్ప కథ , కథనం అంటూ ఏమి లేని బాహుబలి కి అందునా సగం చిత్రానికే జాతీయ ఉత్తమ చిత్రం రావడం ఏంటి ? అసలు ఏ రకంగా బాహుబలి జాతీయ ఉత్తమ చిత్రం అయ్యింది అంటూ సినీ విమర్శకులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు . ఇక ఇండస్ట్రీ లో అలాగే పలువురు సినీ జర్నలిస్ట్ లు సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు బాహుబలి ఉత్తమ చిత్రం ఎలా అయ్యింది అని ? అయితే ఎవరి వాదన ఎలా ఉన్నప్పటికీ ఒక తెలుగు సినిమాకు అవార్డ్ రావడం గొప్పే !

36 P టాలీవుడ్


 



70

కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తుండగా, ప్రభుదేవా స్టూడియోస్‌ పతాకంపై తమిళ్‌, హిందీ భాషల్లో ప్రభుదేవా నిర్మిస్తున్నారు. రాజమండ్రి, ముంబాయిలలో రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్‌ఏప్రిల్‌15న వైజాగ్‌లో ప్రారంభమవుతుంది. రోయిన్‌ తమన్నా మాట్లాడుతూ - ''నా కెరీర్‌లో ఫస్ట్‌ టైమ్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నాను. 'బాహుబలి' వంటి బ్లాక్‌బస్టర్‌హిట్‌, 'బెంగాల్‌టైగర్‌' వంటి కమర్షియల్‌ హిట్‌, 'ఊపిరి' వంటి క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులు నాకు హ్యాట్రిక్‌ని అందించారు. 'ఊపిరి' తర్వాత రిలీజ్‌అవుతున్న సినిమా ఇది. ఈ క్యారెక్టర్‌గురించి డైరెక్టర్‌ విజయ్‌ చెప్పినపుడు చాలా ఇన్‌స్పైర్‌ అయ్యాను. మూడు భాషల్లో ఒకేసారి నటించడం చాలా థ్రిల్లింగ్‌గా వుంది. ఫస్ట్‌ టైమ్‌ హార్రర్‌ కామెడీ మూవీలో నటిస్తున్నాను. నా కెరీర్‌లో 'అభినేత్రి' ఓ సెన్సేషనల్‌ఫిలిమ్‌అవుతుంది'' అన్నారు. న ఫిలిం కార్పొరేషన్‌ బేనర్‌లో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న స్టార్‌రైటర్‌కోన వెంకట్‌మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న తమన్నా, ప్రభుదేవాతోపాటు తెలుగు, హిందీ, తమిళ్‌లో ఆయా భాషల ప్రముఖ నటీనటులు మిగతా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అమీర్‌ఖాన్‌ 'గజిని', షారూఖ్‌ఖాన్‌ 'హ్యాపీ న్యూ ఇయర్‌' వంటి భారీ చిత్రాలకు అద్భుతమైన ఫోటోగ్రఫీని అందించిన మనీష్‌ నందన్‌ ఈ చిత్రానికి

హీ

కో

సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేస్తున్నారు. అమితాబ్‌ 'పా' చిత్రానికి ఆర్ట్‌ డైరెక్షన్‌ చేసిన వైష్ణవిరెడ్డి ఈ చిత్రానికి ఆర్ట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేస్తున్నారు. అలాగే ఎన్నో సార్లు నేషనల్‌ అవార్డులు అందుకున్న అంటోనీ ఎడిటింగ్‌ చేస్తున్నారు. ఎస్‌.ఎస్‌.థమన్‌, జి.వి.ప్రకాష్‌కుమార్‌ఈ చిత్రానికి మ్యూజిక్‌ చేయడం విశేషం. ఇలా ఇండియాలోని టాప్‌ టెక్నీషియన్స్‌ ఈ చిత్రానికి వర్క్‌ చేస్తున్నారు. మదరాసు పట్టణం, నాన్న, అన్న వంటి డిఫరెంట్‌ చిత్రాలను రూపొందించిన విజయ్‌ ఈ చిత్రాన్ని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా రూపొందిస్తున్నారు. అన్‌కాంప్రమైజ్డ్‌గా 70 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో సమర్పించడం చాలా ఆనందంగా వుంది'' అన్నారు. ర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ '''బాహుబలి' చిత్రంలో తన అద్భుత నటనతో అందర్నీ ఆకట్టుకున్న తమన్నా ఫస్ట్‌ టైమ్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తోంది. అనుష్కకు 'అరుంధతి', జ్యోతికకు 'చంద్రముఖి'లా తమన్నాకు 'అభినేత్రి' ఓ అద్భుతమైన చిత్రమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్‌ రాజమండ్రి దగ్గరలోని ఓ విలేజ్‌లో జరిగింది. రెండో షెడ్యూల్‌ ముంబాయిలో చేశాం. మూడో షెడ్యూల్‌ ఏప్రిల్‌ 15 నుంచి వైజాగ్‌లో జరుగుతుంది. జూలైలో ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌చెయ్యడానికి ప్లాన్‌చేస్తున్నాం'' అన్నారు. భుదేవా, తమన్నా, సోనూ సూద్‌, సప్తగిరి, మురళీశర్మ, హేమ, పృథ్వీ, షకలక శంకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌. ఎస్‌.థమన్‌, జి.వి.ప్రకాష్‌కుమార్‌, సినిమాటోగ్రఫీ: మనీష్‌ నందన్‌, ఎడిటింగ్‌: ఆంటోనీ, ఆర్ట్‌: వైష్ణవిరెడ్డి, సమర్పణ: కోన ఫిలిం కార్పొరేషన్‌, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: విజయ్‌.

ని

ప్ర

టాలీవుడ్ P 37


  ఇం

కా పెళ్లి కానీ హీరోల లిస్టులో ఉన్న నితిన్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నాడని హీరోయిన్ సమంత ట్వీట్ చేయడం సంచలనం సృష్టించింది . త్వరలో పెళ్లి చేసుకోబోతున్న నితిన్ కు జన్మదిన శుభాకంక్షలు అంటూ సమంత ట్వీట్ చేయడంతో ఇక నితిన్ పెళ్లి భాజాలు మోగడం ఖాయమని అంటున్నారు . 33 ఏళ్ల నితిన్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ''అ ఆ '' చిత్రంలో నటిస్తున్నాడు . ఇక నితిన్ సరసన సమంత , అనుపమ పరమేశ్వరన్ లు నటిస్తున్నారు . మే 6న అ ఆ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు .



 ట్వం

టాలీవుడ్ P 38

టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భాగంగా నిన్న సాయంత్రం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై భారత్ సునాయాస విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆ విజయానికి గుర్తుగా డీప్ క్లీవేజ్ షోతో దర్శనం ఇచ్చింది హాట్ భామ పూనం పాండే . సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఆస్ట్రేలియా తో తప్పనిసరి గెలవాల్సిన మ్యాచ్ లో విరాట్ కోహ్లి వీర విహారం చేయడంతో భారత్ ఉత్కంట పోరు లో గెలిచి భారతీయులను ఆనందంలో ముంచెత్తింది . దాంతో పూనం పాండే మీ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కి ఇదే నా గిఫ్ట్ అంటూ క్లీవేజ్ ఫోటో ని ట్విట్టర్ లో పెట్టింది . ఇంతకుముందు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సైతం క్లీవేజ్ షో చేసి వార్తల్లోకి ఎక్కింది .


హా





ట్ భామ కాజల్ అగర్వాల్ కెరియర్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఫుల్ స్వింగ్ లో ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సర్దార్ గబ్బర్ సింగ్ లో, సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన బ్రహ్మోత్సవంలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజగా కాజల్ బ్రహ్మోత్సవంలో తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది. 'ఈ బ్రహ్మోత్సవం చిత్రంలో నేను ఆస్ట్రేలియా నుండి ఇండియాకు వచ్చిన అమ్మాయి ల నవ యువ తరం ఆలోచనలతో ఉండే పాత్ర లో నటిస్తున్నాను. ఈ చిత్రం నా కెరియర్ కు చాలా స్పెషల్. మహేష్ తో రెండో సారి కలిసి నటించే గొప్ప అవకాశం వస్తే ఎవరు వదులుకోరు" అని చెప్పుకొచ్చింది. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.