మా ఇతర పుస్త కాలు ...చదవండి .....పరయోజనాన్ని ప ందండి. డెబిట్ కార్డు, కరడ ి కార్డు, Net banking లతో సహా క్ింె ది డిజిటల్ wallet ల దవారా కూడవ ె ట్ చెల్లించవచచు. Paytm Freecharge Mobikwik JioMoney Ola Money
పై పుసత కాల కోసిం దర్శించిండి
pranahita.com (ప్ాాణహిత.com) లేదవ
ఈ క్ింె ది ల్ింక్ పై click చేయిండి. http://bit.ly/2dyNxz2
స్ాాక్ మార్కెట్లో ఇనవెస్ా రో ల చేసే ప రపాట్ల ో ఇనవెస్ా రో ల మార్కెట్లోకి పరవేశంచిన కొతత లో కొన్ని ప రపాట్ల ో చేయడం జరలగుత ంది. ప రపాట్ల ో చేయడం పెదద నేరమేమీ కాదు. కాకప తే వాట్ివలో కలిగే ఆర్ధిక నష్ాాలను కూడా గురలతంచుకోవాలి. అలాగే జర్ధగధన ప రపాట్ో నుండి పాఠాలు నేరలుకుంట్ూ ఉండాలి. లేకపో తే పాఠాలు నేరలుకునే వరకు మార్కెట్ నేర్ధిస్త త నే ఉంట్లంది. స్ాధారణంగా జర్ధగే కొన్ని ప రపాట్ో ను ఇకెడ వివర్ధంచడం జర్ధగధంది.
1. పాోన్నంగ్ లేకపో వడం: కుట్లంబంతో కలిసి ఓర్ోజు ఎకెడికకైనా బయట్కి వవళ్ళాలనుకుంట్ే ఎంతో జాగరతతగా పాోన్ చేస్త ాం కదా. వవళ్త తనిచోట్ food దొ రలకుత ందా? safety ఉంట్లందా? వవళ్ాడాన్నకి వాహనం ఎలా? తారగడాన్నకి మంచినీళ్తా దొ రలకుతాయా? లేక వవంట్ తీస్ుకకళ్ళాలా? ఇలా అనేక పరశ్ిలు మనంతట్ మనమే వేస్ుకున్న, పకడబందీగా పాోన్ చేస్త ాం కదా. మర్ధ అలాంట్ిది ఎంతో కష్ా పడి స్ంపాదించిన మీ డబుబను మార్కెట్లో ఇనవెస్టా చేయడాన్నకి ఎంత పాోన్నంగ్ ఉండాలి? 1999 లో న్నరెహంచిన ఓ స్ర్ేెలో లిఖితపూరెకమైన పరణాళిక ఉనివారల, అలాంట్ి పరణాళికలేన్న వార్ధకంట్ే 5ర్కట్ో ల ఎకుెవగా లాభాలు ప ందుతారన్న తేలింది. పరణాళికను రూప ందించుకోగానే ఆట్లమాట్ిగా ా అది మీకు డబుబ స్ంపాదించకపో వచుు, కానీ దాన్నవలో మీరల కరమశక్షణ
ఉనివార్ధగా, భవిష్యతత లో ఎదురయ్యయ ఆట్లపో ట్ో కు సిదదపడేవారలగా, చకచకా న్నరణయాలు మారలుకునేవార్ధలా కాక, భావోదేెగాలపెై న్నయంతరణ గలవార్ధగా రూప ందుతారల. ఒకస్ార్ధ పరణాళిక ర్ాస్ుకున్న కొన్నిర్ోజుల తరలవాత తిర్ధగధ చతస్ుకుంట్ే ఇనవెస్టా చేసన ి స్మయంలోన్న మన ఆలోచనలనీి కళ్ాకి కట్ిానట్ల ో గా కన్నపిస్త ాయ్. Investment Strategy లేకపో వడం: భవిష్యతత లో తీస్ుకోబో య్య న్నరణయాలకి మారా దరశకంగా ఉండేందుకు పరతీ ఒకె ఇనవెస్ా రూ ఒక Investment Strategy న్న కలిగధఉండడం అవస్రం. ఒక స్ంపూరణమైన strategy ఈ కిరంది అంశాలను పర్ధగణనలోకి తీస్ుకుంట్లంది. పెట్ా లబడి కాలవయవధి ర్ధస్ుెన్న భర్ధంచగలిగే స్ామర్యం మీ వదద నుని పెట్ా లబడి ఒక ట్ేరడ్/ఇనవెస్టా చేయడాన్నకి ముందుగానే భవిష్యతత పెై ఓ స్ిష్ా మన ై అవగాహన కలిగధఉండడం అవస్రం. ఒక స్ాాక్ buy/sell చేసన ి తరలవాత దాన్న ధర పెర్గ ధ ధతే ఏం చేయాలి? ధర తగధాతే ఏం చేయాలి? పెరలగుతూ వవళిానట్ో య్తే ఎపుిడు అమాాలి? తగుాతూనిట్ో య్తే ఎపుిడు అమాాలి? అట్ల పెరగకుండా, ఇట్ల తగా కుండా sideways లో చలిస్ుతనిట్ో య్తే ఏం చేయాలి?
ఇలా
కొన్ని
పరశ్ిలు
వేస్ుకుని
తరలవాతే
పెట్ా లబడి
పెట్ా ాలి.”ముందు
కొనేసేత
పో లా....మిగతావనీి ఆ తరలవాత చతస్ుకోవచుు.”అన్న అనుకుంట్ే కొని వవంట్నే మీ ఊహలకి భినింగా ఆ stock కదిలితే గనక ఏంచేయాలో తోచక కంగారలలో మర్ధన్ని తపుిడు న్నరణయాలు తీస్ుకునే పరమాదముంది.
2. వాస్త వాన్నకి దతరంగా అంచనాలు: ఇనవెస్ా రోలో స్హనం కొరవడడం వలో , ఫలితాల కోస్ం ఎకుెవకాలం ఎదురల చతడగలిగే ఓపిక లేకపో వడంవలో , అవస్ర్ాన్నకి మించి ర్ధస్టె తీస్ుకోవడాన్నకి సిదదపడుత నాిరల. దాన్నవలో భార్ీస్్ ాయ్లో
నష్ా పో వడం,
ఫలితంగా
చేసిన
అపుిలు
తీరులేక
స్తమతమవడం
జరలగుత నిది. మర్ధ “ఏ స్ా్య్లో ర్ాబడులను ఆశంచగలం” అని పరశ్ికు “మీది diversified portfolio గనక అయ్తే benchmark ఇండెక్్ (Nifty, Sensex) యొకె పన్నతీరలతో పో లుుకోవచుు. benchmark ఇండెక్్ ల కనాిఎకుెవ లాభాలు గనక ఆర్ధిసేత మిమాలిి మీరల గొపి ఇనవెస్ా రో లగా భావించుకోవచుు.
3. Insider info:
“ ఫలానా స్ాాక్ నవలర్ోజులోో 300 దాట్ి వవళ్త తందట్, ఇది చాలా సీకకరట్, ఎవెర్ధకీ తెలీదు. మీరల దగా ర్ధవారల కాబట్ేా మీకు చెబుత నాిను” అన్న ఎవెరల చెపిినా నమావదుద. అది మీదాకా వచిుందంట్ే అనేక చెవుల గుండా పరయాణం చేసి వచేు ఉంట్లంది. అందువలో నాకు తపి మర్కవెర్ధకీ దీన్న గుర్ధంచి తెలియదు అని భరమలో ఉండి invest చేయకండి.
4. వాస్త వ వాయపారం చేసే కంపెనీలోోనే స్ ముా ఉంచండి: investing అనేది జూదం కాదు. కానీ చాలామంది అలాంట్ి భావనతోనే ఉనాిరల. “ఓ పదివేలు పెట్ా లబడి పెడదాం, వసేత 50,000 వస్ాతయ్, ప తే పదివేలు పో తాయ్..” అని పరమాదకరమన ై మనస్త తెంతోనే ఉండి తమస్ ముాను పో గొట్లాకుంట్లనాిరల. న్నజాన్నకి investing అంట్ే “ఓ పకడబందీ పరణాళికతో వాయపారం చేస్త ుని స్ంస్్ పెై విశాెస్ాన్ని కలిగధఉండి, మీ డబుబను పెట్ా లబడిగా ఉంచి, ఆ కంపెనీ భవిష్యతత లో ఆర్ధించబో య్య ఫలాలను తీస్ుకునే ఓ పరయతిం”. అందువలో ఏ కంపెనీలోనవైనా ఇనవెస్టా చేసేముందు, దాన్న పరణాళికనత, అభివృదిదనీ (ఫలితాలను), లాభనష్ాాలను అర్ం చేస్ుకోవాలే తపి “న్నని 60/- పెర్ధగధంది, మొని పెట్ా న ి ా బాగుండేద”ి అంట్ూ విచార్ధంచడం స్ర్ధకాదు. stock ధరలు పరతీర్ోజూ మారలతూంట్ాయ్. అవి పెైకో, కిరందికో
న్నరంతరం చలిస్త త నే ఉంట్ాయ్. న్నని కోలోియ్న అవకాశ్ం గుర్ధంచి నవల ర్ోజులు బాధపడే బదులు, అలాంట్ి అవకాశాలు బో లెడు పరతీర్ోజూ ఏరిడుతూనే ఉంట్ాయ్, వాట్ిన్న ఏ విధంగా గుర్ధతంచి దొ రకబుచుుకోవాలో తెలుస్ుకునే పరయతిం చేయాలి. కంపెనీ యొకె వాయపార్ాన్ని అర్ం చేస్ుకోకుండా, ఫండమంట్ల్స్ చదవకుండా, కేవలం దాన్న పేరలచతసి, లేదా news papers, ట్ీవీలోో ఆ కంపెనీ Ads చతసి మోజుపడి దాన్నన్న ఎంచుకోవదుద. 2000 స్ంవత్రంలో వచిున tech boomలో, చాలామంది ఇనవెస్ా రో ల tech కంపెనీల ఫండమంట్ల్స్ ఏమీ పర్ధశీలించకుండా “Digital Pro Tech” లాంట్ి పేరో ల చతసి “అబో బ...ఇవి గొపి కంపెనీలు “అన్న అనుకొన్న గుడిి గా డబుబలు పెట్ాడం జర్ధగధంది.
5. Buy low, sell high న్న మర్ధచిపో వడం: ర్ధయల్స ఎసేాట్ లో లాభాలు స్ంపాదించినవార్ధకి “Buy low, sell high” అనే స్ంగతి చాలాబాగా తెలిసి ఉంట్లంది. ఒకె ర్ధయల్స ఎసేాట్ లోనే కాదు పరపంచంలో జర్ధగే ఏ వాయపారంలోనవైనా ఇదే స్తతారన్ని follow అవుతారల. ర్ధయల్స ఎసేాట్ లాంట్ి రంగాలోో ఒకస్ార్ధ పెర్ధగధన ధర మళ్ళా తగా డం అనేది ఎపుిడో గానీ జరగన్న పన్న. కానీ స్ాాక్ మార్కెట్ అలా కాదు, మీరల 100కి కొని స్ాాక్ వచేునవల 150 కి చేరలకొన్న, ఆ తరలవాత మీ స్ంతోష్ాన్ని ఆవిర్ధ చేస్త త వచేు నవలలో మీరలకొని ధరకంట్ే కూడా తకుెవకి (70/-కి) పడిపో య్య పరమాదం కూడా ఉంది. ఎకుెవ ధరకి కొనడం, తకుెవకి అమాడం: అదుబతమైన వేగంతో స్తచీలు పరతీర్ోజూ కొతత శఖర్ాలకి చేరలత నిపుిడు, ఇనవెస్టా చేయకపో తే అవకాశ్ం మిస్ట అవుత నాిమేమోనని ఆదుర్ాదతో, పరతీ ఒకెరూ వవనకా ముందత చతడకుండా పర్ధగకడుత ంట్ారల. అదే మార్కెట్, negative సెంట్ిమంట్లతో న్నండిపో య్ ఉనిపుిడు, భయంతో
“చచిునోడి పెళిాకి వచిుందే కట్ిమనిట్ల ో ” ఏదో ఒక ధరకు ఉని షేరోనీి తెగనముాకోవడం కూడా జరలగుత ంది. ఇనవెస్ా రో ల దుర్ాశ్, భయం లాంట్ి ఉదేెగాలతో పరభావితమ,ై హేత బది , తార్ధెక అంశాలను మర్ధచిపో వడం వలో తపుిడు న్నరణయాలు తీస్ుకునే పరమాదముంది. దీన్నవలేో అనుభవం లేన్న ఇనవెస్ా రో ల, మార్కెట్ ఎకుెవలో ఉనిపుడు కొన్న తకుెవకి చేర్ధనపుడు అమాడం జరలగుత ంది. ముఖయంగా చాలా వేగంగా పెర్ధగే momentum షేరో ల ఇనవెస్ా రోను బలంగా ఆకర్ధిస్త ాయ్. ఇవి కరమం తపికుండా కొన్ని ర్ోజులు దతస్ుకకళ్ాడాన్నిగమన్నంచిన ఇనవెస్ా రో ల, ఇంకా మర్ధంత పెైకి వవళ్త తందని
ఆశ్తో
అపిట్ికే
అధిక
ధరల
వదద
ఉని
ఆ
stockను
కొనుగోలు
చేస్త ారల.దురదృష్ా వశాతూ త , ఒకవేళ్ ఆ స్ాాక్ correction (పతనం) పారరంభమయ్నపుడు ఏ న్నరణయం తీస్ుకోవాలో తెలీక, ఊగధస్లాడి చివరకు కిరంది స్ా్య్లో ఎలాగోలా అమిా బయట్పడట్ం జరలగుత ంది.
6. Big pictureన్న చతడలేకపో వడం: చాలా స్ందర్ాాలోో, ఒక stock గుర్ధంచి అతి చిని స్మాచార్ాన్ని కూడా విశలోషించే పరయతింలో మున్నగధపో య్ , మొతత ం మార్కెట్ యొకె big pictureన్న చతడట్ాన్నకి కూడా స్మయం లేనంత బిజీగా ఉండిపో తాము. ఏ stockలో, ఏ sectorలో ఇనవెస్టా చేయాలిఅని పరశ్ి పరతీ ఒకె ఇనవెస్ా రూ ఎదురలెనేద.ే న్నజాన్నకి ఇదొ క కిోష్ామైన పరశలి. కిోష్ామైన పరశ్ికి స్మాధానం కూడా అంతే స్ంకిోష్ాంగా ఉండాలన్న మనం భావిస్ాతం. అంతేతపిఎవర్కైనా ఒకరల ఓ స్ులభమైన పదద తిన్న స్తచిసేత ఓ పట్ాాన నమాశ్కయం కాదు కూడా మనకి. అందుకే ఏ stockన్న ఎంచుకోవాలని స్మస్య వచిునపుడు, ఎంతో స్మయం తేస్ుకునే ఓ పదద తిన్న గానీ, ఖర్ీదన ెై softwareన్న గానీ ఎంపిక చేస్ుకున్న అదే ఒక అదుాతమైన పర్ధష్ాెరం అన్న
అనుకుంట్ామే తపి, సింపుల్స గా ర్ోజూ ఓస్ార్ధ మార్కెట్ యొకె big pictureన్న చతసినట్ో య్తే కొన్ని విష్యాలు స్ులభంగా అర్మయ్యయ అవకాశ్ముంది. అంట్ే చినిన్ చిని విష్యాలను న్నశతంగా పర్ధశీలిస్త త నే, అపుిడపుిడు overall మార్కెట్ సి్తిన్న, ట్్రండునీ గమన్నస్త త ండాలి.
7. మందలో ఒకర్ధగా వయవహర్ధంచడం:
గొర్కరల మందలా ఒకర్ధన్న చతసి మర్ొకరల గుడిి గా అనుస్ర్ధస్త ారనడాన్నకి 1990లోో వచిున ట్్కాిలజీ boom ఒక మంచి ఉదాహరణ. ఎంతో జాగరతతగా వయవహర్ధంచేవారల కూడా స్ురక్షితమన ై బాండో లో ఉని తమ స్ ముాన్న వవనకిె తీస్ుకున్న స్ులభంగా వచేు స్ ముా (easy money) కోస్ం ఊరూ, పేరూ తెలియన్న ట్్కాిలజీ కంపెనీలోో ఇనవెస్టా చేయడం జర్ధగధంది. గురలతంచుకోండి.....ఏదెైనా ఒక investment నమాశ్కయం కాన్నర్ీతిలో పెరలగుత నిదంట్ే దాన్నపట్ో జాగరతతగా వయవహర్ధంచాలి్న అవస్రం ఉందనిమాట్ే. స్హజంగానే చాలామంది ఇనవెస్ా రోకి ఆతావిశాెస్ం తకుెవ. 99 మంది ఓ వవైపుకి వవళ్త తంట్ే, మనమొకెరమే దాన్నకి వయతిర్ేక దిశ్లో వవళ్ాడమందుకు? అందర్ధతో పాట్ే మనమూ వవళ్త త
పో లా!” అనుకుంట్ూ మందను అనుస్ర్ధస్త త వవళ్ాడాన్నకే ఇష్ా పడతారల. ఒకవేళ్ వార్ధ పెట్ా లబడిన్న పో గొట్లాకునాి “నాతోపాట్ల అందర్ధ స్ మూా పో య్ంది కదా ...” అని స్ంతృపిత ఉంట్లంది కాబో లు. ట్్రండున్న అనుస్ర్ధంచడం వేరల. గుంపున్న అనుస్ర్ధంచడం వేరల. ట్్రండులో ఉనాికూడా, ఫండమంట్ల్స్ లేనపుడు, వాళ్ా వాయపారం ఏమిట్ల మీకు ఏ మాతరం తెలీనపుడు , లాభాలు ఎలా స్ంపాదిస్త ునాిరనేది మీకు అర్ం కానపుడు దాన్నన్న అనుస్ర్ధంచడం కూడా స్ర్కైంది కాదు.
8. ర్ీసెర్చు చేయకపో వడం:
న్నజాన్నకి చాలామంది స్ాధారణ ఇనవెస్ా రోకి మార్కెట్ ర్ీసెర్చు చేసే స్మయముండదు. ఏదో magazine చెపిిందన్న, అనలిస్టా recommend చేస్ాడన్న, మీ ఫెరండ్ వాళ్ా బావమర్ధది ఆ కంపనీలో పన్న చేస్త ునాిడన్న, స్ాాక్ బోర కర్చ దగా ర కూరలునిపుిడు పకెనుని ట్ేరడర్చ దాన్న గుర్ధంచి గొపిగా చేపాిడన్న వీరల ఫలానా stockన్న కొనడం జరలగుత ంది. దురదృష్ా మమి ే ట్ంట్ే కొంతమందికి research చేయడాన్నకి ట్్ంై లేకపో వడమే కాక ఆ research ఎలా చేయాలో నేరలుకోవాలని కోర్ధక కూడా ఉండదు.
విజయవంతమైన ఇనవెస్ా ర్చ గా మార్ాలనుకునేవారల ముందు దుర్ాశ్, భయం వంట్ి తమ భావోదేెగాలను (emotions) పకెన బెట్ా ాలి. మీ సేిహత డు ర్ధయల్స ఎసేాట్ో ల ఓ వవంచర్ోో 200 గజాల స్్ లం కొనాిడు. మీకు కూడా ఆస్కిత ఉందేమో అన్న వాకబు చేస్ాడు. మీకంత ఆస్కిత లేదన్న మీరల బదులిచాురల. స్ంవత్రం గడిచింది. మీ సేిహత డు కొని స్్ లం ధర ర్కట్ా ింపు అయ్యంది. మీరల కూడా కొన్నఉంట్ే బాగుండేదన్న మీరల లోలోపలే మధనపడుత నాిరల. ఇంతలో మళ్ళా ఓర్ోజు మీ సేిహత డో చాుడు. దాన్నపకెనే ఉని మర్ో వవంచర్ోో మర్ో స్్ లం కొనబో త నాిడనీ, మీకు ఏమైనా interest ఉందా? అన్న అడిగాడు. మీర్ేం చెబుతారల?....... ఈస్ార్ధ కూడా అవకాశాన్ని జారవిడుచుకుంట్ేమళ్ళా దొ రకదేమోననిభయం, ఇంతకుముందు లాగే ఈస్ార్ధ కూడా స్ంవత్రంలోనే ర్కట్ా ింపు అవుత ందేమోనని ఆశ్ మిమాలిి న్నరణయం తీస్ుకునేలా పేరర్ేపిస్త ుంది. కానీ అలా కాకుండా అవకాశ్ం ఎన్నిస్ారలో వచిునా కూడా మీ అంతట్ మీరల ఫండమంట్ల్స్, ట్ేకిికల్స్ చతస్ుకున్న స్ెయంగా స్ంతృపిత చెందితే తపి investment న్నరణయం తీస్ుకోవడం స్ర్కైంది కాదు.
9. కనబడే పరతీదానీి నమాడం: “2017 లో తపికకొనాలి్న 15 స్ాాక్్ ఇవే” “బో నస్ట పరకట్ించే అవకాశ్ముని 7 షేరో ల” “ఈ top 3 మూయచువల్స ఫండ్్ Nifty పన్నతీరలన్న మించిపో వడం ఖాయం” “మార్కెట్లో ఎవెర్ధ దృషీా పడన్న 10 మట్ిాలో మాణికాయలు” ఇలాంట్ి headlines, magazineల ముఖచితరంపె,ై వవబ్ సెైట్ోలో, దినపతిరకలోో, ట్ీవీ ష్ో లలో అనేకస్ారలో చతసే ఉంట్ాం. magazine గనక అయ్నట్ో య్తే, వవనకా ముందత చతడకుండా
చకచకా కొనేస్త ాం. (కొని తరలవాత ఆ ఆర్ధాకల్స న్న పూర్ధతగా చదవకుండా “ఆ తరలవాత చదువుకుందాంలే, మనదే కదా ...” అనుకోన్న పకెన పడేస్త ాం కావొచుు, అది వేర్ే స్ంగతి). ఇలాంట్ి articles లో recommend చేయబడి స్ాాక్్ పెై పర్ధశోధన చేసిన కొందరల “ఇతర స్ాధారణ స్ాాక్్ తో పో లిసేత , ఇలా recommend చేయబడి stocks యొకె పన్నతీరల ఏమంత గొపిగా లేదన్న “ తేలుడం జర్ధగధంది. అంతమాతరం చేత ఇలాంట్ి articles పరచుర్ధంపబడట్ం ఆగధపో య్ందా? లేదు కదా.
పెైపెచుు
ర్ోజుర్ోజుకీ
వీట్ిస్ంఖయ
పెరలగుతోంది.
వివధ
మీడియాల
దాెర్ా
పుంఖానుపుంఖాలుగా వస్త త నే ఉనాియ్. ఇపుిడంతా (abundance of information) మితిమీర్ధన స్మాచార పరవాహం. ఎకెడ చతసినా ఇనఫర్ేాష్నే. స్ాధారణ ఇనవెస్ా ర్చ కి ఏమీ అర్ం కావడం లేదు. ఈ చెతతలోనుండి అస్లెైన వజారలను గుర్ధతంచేదెలా? దాన్నకి ఒకెట్ే పర్ధష్ాెరం. పరతీ ఇనవెస్ా రూ తన పర్ధజా ానాన్ని పెంచుకోవడం. మార్కెట్ కి స్ంబంధించిన పుస్త కాలు చదవడం, ట్ీవీ ష్ో లు చతడట్ం దాెర్ా ఇది స్ాధించవచుు. ట్ీవీ ష్ో లు అంట్ే ఫలానా స్ాాక్ కొనండి అన్నచేపిే ర్ధకమండేష్ను ో కావు, మార్కెట్ ఎందుకు పడింది, దాన్నకి కారణాలు
...వడడి ర్ేట్ో ల
పెంచితే
మార్కెట్
ఎలా
స్ిందిస్త ుంది...ఎందుకు
అలా
స్ిందిస్త ుంది....ఇవనీి అర్ం చేస్ుకోవడం. కానీ ఇంత ఆస్కిత ఎవర్ధకుంది? ఇపుిడు ఎకుెవమంది ఇనవెస్ా రోకి కావాలి్ంది జాానం కాదు...get rich quick మాతరమే.
10. భావోదేెగాలు (Emotions): ఇవి investing/trading పరకిరయపెై చాలా పరభావాన్ని చతపిస్త ాయ్. sensex, niftyలను నడిపిస్త ుని ర్కండు బలమన ై శ్కుతలు దుర్ాశ్, భయం. మార్కెట్ ఎందుకు పడింది ..ఎందుకు పెర్ధగధంది అనిదాన్నన్న విశలోషించి ఎవర్కన ై ా కారణాలు వివర్ధస్త ునిపుిడు ఈ విష్యం మీకు స్ిష్ా ంగా అర్మవుత ంది.
దచరాశ: ఇది మన జాానంపెై ప రలా కముాకున్న మనలిి గుడిి వాళ్ాన్న చేస్త ుంది. ఇది స్ాధయం కాదు...కాదు...అన్న అంతర్ాతా చెబుత నాి కూడా దుర్ాశ్ మనలిి ముందుకి నవడుత ంది. ఆశ్ కలిగధఉండడం, లాభాలను ప ందాలనుకోవడం తపుి కాదు. కానీ నవల ర్ోజులోోనే మీ స్ ముా ర్కట్ా ింపు అవాెలి అనుకోవడం, కంపెనీ ఫండమంట్ల్స్ న్న అర్ం చేస్ుకోకుండా ఇనవెస్టా చేయడం మాతరం తపేి. దీన్నవలో స్ాధారణంగా ర్కండు రకాల investment ప రపాట్ల ో జరలగుత ంట్ాయ్. A. ఓ investment కరమంగా పెరలగుత నిపుడు, కొంత లాభాలు కళ్ాజూడగానేవాట్ిన్న వవంట్నే ప ందాలనుకున్న అమేాయడం. B. స్ర్కైన ఫండమంట్ల్స్ ఉనాియా లేవా అని విష్యం న్నర్ాిర్ధంచుకోకుండా, చకచకా పెరలగుత ని stockన్న కొనాలనుకోవడం. ఆ స్ాాక్ తన trend మారలుకునిట్ో య్తే ...చివర్ధకి నష్ాాలతో ఆ ట్ేడ్ ర ముగధయడం జరలగుత ంది. భయిం (పిర్క్తనిం): వడడి ర్ేట్ో ల పెరలగుతాయని భయం, ముడిచమురల ధర పెరలగుత ందని భయం, పరభుతెం కూలిపో త ందని భయం, దరవోయలబణం పట్ో భయం, లాభాలు తగధాపో తాయ్యమోనని భయం ...ఇలా భయాలు అనేకం. ఏదో చెడు జరగబో త ందని భయంతో కొందరల అమాడం మొదలుబెడతారల. స్తచీలు కొంతమేర కిరందికి దిగుతాయ్. స్తచీలను చతసి మర్ధకొందరల అమాడం చేస్త ారల. వీర్ధన్న చతసి, పడుత ని స్తచీలను చతసి ...చివరకు మజార్ధట్ీ ఇనవెస్ా రో ల అమాకాలకి పాలిడుతారల. దీన్నకి కారణమే భయం.
స్ాాక్ మార్కెట్లోకి అడుగు పెట్ా ాలన్న అన్న అనుకునే పరతీ ఒకెరూ కూడా ఎంతో కొంత నష్ాాన్ని భర్ధంచడాన్నకి తయారలగా ఉండాలి. ఇకెడ గురలత పెట్ా లకోవాలి్న ముఖయ స్తతరం “మన అంచనాలకి భినింగా నష్ాాలు ఎదురయ్నపుడు, తకుెవ నష్ాాలతో బయట్పడట్ం”. అందువలో పరతీస్ార్ీ కొతత ట్ేరడ్ చేయబో త నిపుడు దాంట్లో ఎంతవరకు నష్ాాన్ని భర్ధంచగలమో ముందుగానే న్నరణయ్ంచుకోవడం అవస్రం. రూపాయలు 10,000ల విలువవన ై మూడు tradeలు చేసన ి పుడు, మొదట్ి ర్కండింట్ిలో, ఒకోెదాన్నలో 1000/- (10%) నష్ా ం వాట్ిలిోనా కూడా, మూడవ దాంట్లో 4000/- లాభంగనక ప ందగలిగధనపుడు మొతత ంమీద లాభాలోో ఉనిట్ేో . అందువలో ఎన్ని transactionలలో నష్ా ం వాట్ిలిోందని విష్యాన్ని పకెనబెట్ా ి, కేవలం ఒకె ట్ేరడ్ లో profits వచిునా స్ర్ే దాన్నవలో అపిట్ివరకూ వచిున నష్ాాలు పూడుుకున్న లాభాలు ప ందగలిగధతే అంతకుమించి ఏమీ అవస్రం లేదు. అలా కాకుండా చేసన ి పరతీ tradeలో కూడా profits ప ందాలనుకోవడం అస్ాధయమన్న గురలతంచుకోండి. అంతేకాకుండా పరతీ tradeలో ఎంతవరకు నష్ాాన్ని భర్ధంచగాలమో, ఆ స్ా్య్ వదద stoploss ఉంచడం అస్్లు మర్ధచిపో వదుద. అసహనిం: ఇనవెస్ా రోకి/ట్ేరడరో కి స్హనం ఎంతో అవస్రమన్న ఇంతకుముందే తెలుస్ుకునాిం. మీకు తగధనంత స్హనం ఉందా లేదా అనేది ర్కండు స్ందర్ాాలలో బయట్పడుత ంది. A. Trend is your friend అని విష్యాన్ని తెలుస్ుకున్న ఉంది కూడా, మార్కెట్లో ఎలాంట్ి trend లేకుండా స్తచీలు అసి్ రంగా, sideways లో చాలిస్ుతని స్మయంలో కూడా ట్ేడ ర ింగ్ చేయడం. మార్కెట్ కి దతరంగా ఉండలేక, తెలిసి తెలిసి ఎదో ఒక ట్ేరడ్ చేసి చేత లు కాలుుకోవడం.
B. (సి్రమైన trend ఉని స్మయాలోో) ఒక investment చేసిన తరలవాత ఫలితాలను వవంట్నే ఆశంచడం. ఫలితాలు ర్ావడం కొంచెం ఆలస్యమైనా స్ర్ే ఆ ట్ేరడ్ close చేసేసి మర్ొక ట్ేరడ్ చేయడం. అహిం (arrogance): మీ తెలివి వలో నో, శ్రమ(research) వలో నో, లేక అదృష్ా ం వలో నో కొన్నిస్ారలో మీరల పట్ిాందలా బంగారం అవొెచుు. వరలస్గా ఓ నాలుగు ట్ేరడ్ లు గనక విజయవంతమయ్నట్ో య్తే వవంట్నే మీలో మార్కెట్ నాడిన్న కన్నపెట్ా ానని విజయ గరెం పరవేశస్ుతంది. ఈ అహంకారం వలో విచక్షణ కోలోియ్ స్ా్య్కి మించిన ట్ేడ ర ింగ్ చేయడాన్నకి సిదదమవెడం జరలగుత ంది. మార్కెట్ నాడి తెలుస్ుకోవడం స్ాధారణ విష్యం కాదు. ఎందుకంట్ే మార్కెట్ అనేక అంశాల ఫలితంగా చలిస్త త ఉంట్లంది. ఈ అంశాలలో ఎపుిడు, ఏది ఎంత weightage న్న కలిగధ ఉంట్లందో కన్నపెట్ాడం ఎవెర్ధతరమూ కాదు. ఒకెమాట్లో చెపాిలంట్ే చాలా స్ందర్ాాలోో స్తచీలు, stockలు తరెవిరలదద ంగా కూడా పరవర్ధతస్త తంట్ాయ్. అందువలో లాభాలు వస్ుతంట్ే వాట్ిన్న చతసి ఆనందపడాలే తపి అహాన్ని వంట్బట్ిాంచుకోవడం మంచిది కాదు. successful ట్ేరడరలో అందరూ కూడా తాము నేరలుకోవాలి్ంది ఇంకా చాలా ఉందని భావనతో ఉంట్ూ తమ జాానాన్ని, వూయహాలన్న, పదద త లను మర్ధంత మరలగుపరలచుకోడాన్నకి పరయతిం చేస్త త ఉంట్ారల. అంతేకాకుండా ట్ీవీలోో, వవబ్ సెైట్ోలో కన్నపించే “100% surefire ట్్కిిక్్”ల గుర్ధంచి గొపిగా చెపేి మార్కెట్ experts యొకె మాట్లను విశ్ెసించవదుద. ఎందుకంట్ే నతట్ికి నతరల శాతం స్కక్స్ట ర్ేట్ ఉని పదద తిగానీ, system గానీ ఇపిట్ివరకూ కన్నపెట్ాబడలేదు. ఒక కింపనీపై అభిమానిం: దుర్ాశ్ భయం లాగానే, “ఒక stockతో పేరమలో పడట్ం” కూడా ఒక emotional ప రపాట్ల. భావోదేెగాలపెై ఆధారపడి తీస్ుకుని ఏ ఆర్ధిక న్నరణయం కూడా స్తఫలితాలన్నచిునట్ల ో ఎకెడా
చతడలేదు. దుర్ాశ్, భయంల ఫలితంగా తీస్ుకుని న్నరణయాలనీి కూడా అతయధిక ధరకు కొన్న, అతయలి ధరకు అమాడంతోనే ముగుస్ాతయ్. అందువలో emotion కంట్ే తర్ాెన్నకే ఎకుెవ విలువన్నవెండి. ఇది చెపిడం స్ులభమే....కానీ పాట్ించడం కష్ా ం. దీన్నన్న స్ాధించడంలో ట్్కిికల్స ఇండికేట్రలో మీకు స్హాయపడుతాయ్. ఈ ఇండికేట్రలో వాట్ి వాట్ి ఫారలాలాల పరకారం పన్న చేస్త త ఆబెి కిావ్ (పక్షపాతం లేన్న) ఫలితాలన్నస్ాతయ్. అలాగన్న ట్్కిికల్స ఇండికేట్రలో ఊహంచినవనీి కూడా జరలగుతాయని గాయరంట్ీ ఏమీ లేదు. కానీ, ఈ స్తచీలనీి కూడా ఎట్లవంట్ి emotions లేకుండా, కేవలం price patternsపెై ఆధారపడి పన్నచేస్త ాయని విష్యంలో మాతరం ఎట్లవంట్ి స్ందేహమూ లేదు.
11.“Don’t put all your eggs in one basket” ఇది ఇనవెస్ా రోందర్ధకీ బాగా తెలిసిన ఓ స్తకిత. ముఖయంగా మీరల దీరఘకాలిక investmentలు చేసే వార్కైతే, ఒకోె స్మయంలో ఒకోె sector షేరోపెై వివిధ కారణాల వలో కలిగే పరతికూల పరభావం వలో ఆ రంగంలోన్న షేరో ధరలు పతనమవడం జరలగుత ంది. అంట్ే ఆ రంగంలోన్న అన్నిషేరో ల ఎంతోకొంత నష్ా పో తాయనిమాట్. మీవదద నుని eggs (షేరో ల) అన్నింట్ినీ ఒకే బాసెెట్లో (sector) ఉంచడంవలో , ఆ బాసెెట్ కి ఏదెైనా పరమాదం జర్ధగధనపుడు, దాన్నలోనుని eggs అన్నింట్ినీ నష్ా పో య్య పరమాదముంది. ఇదే స్ామతను స్ాాక్ మార్కెట్ కి అనెయ్సేత , ఒకే sector లోన్న వేర్ేెరల స్ాాక్్ లో ఇనవెస్టా చేయడం మాన్న, విభిని రంగాలకి చెందిన షేరోలో డబుబ ఉంచడం దాెర్ా, ఏ ఒకె రంగం దెబబతినాి మనకు ఎకుెవ నష్ా ం వాట్ిలోకుండా ఉంట్లంది. Diversified portfolioలో కాకుండా ఒకే స్ాాక్ లో పెట్ా లబడి పెట్ాడం: diversified mutual fundలలో (లేక index fund లలో) కాకుండా individual stockలలో మదుపు చేయడం వలో
ర్ధస్ుె పెరలగుత ంది. diversify చేయకపో వడం వలో , ఒక సెకాారలపెై పరతికూల పరభావం పడినపుడు, ఆ సెకాార్ోో ఇనవెస్టా చేసినవారల అందరూ నష్ా పో తారల. Diversify చేయడం వలో నష్ాాన్ని తగధాంచిన వాళ్ామవుతాము.
స్ాాక్ మార్కెట్ పెై మర్ధన్ని ebooks కోస్ం ఈ లింకుపెై click చేయండి
http://bit.ly/2dyNxz2