ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుననవారికి సహాయం చేయడానికి అనేక పుసత కాలు, ఆడియో కాాసెట్ీ ల డీవీడీలు, వీడియోకోర్చులు మారకెట్లీ ఉనానయి. గతంలో అయితే చాలా తకుెవ పుసత కాలు ఉండేవి కాబట్టి నేర్చుకోవాలనన ఉతాుహం ఉననవారికి పెద్దగ్ా చాయిస్ ఉండేది కాద్ు. దొ రికిన పుసత కానిన కొనుకొెని కష్ి పడి చదివి ఎంతో కొంత ఇంగ్లీష్ నేర్చుకునే వార్చ. కానీ ఇపుుడు పరిసి థతులు మారాయి. లెకెకు మంచి పుసత కాలు, Spoken English Institute లు, Online trainings లు ఇలా అనేక ఛాయిస్ లు ఉండడంతో విదాార్చిలలో కొంత Confusion కూడా ఏర్ుడట్ం జర్చగుతుననది. అయితే ఇకెడ చాలా ముఖ్ామైన విష్యం ఏంట్ంట్ే ఏదైనా కోచింగ్ సంసి లో చేర్డం, పుసత కం కొనుకోెవడంగ్ాని, వీడియో కోర్చు కొనడం గ్ాని చేయగ్ానే “హమమయా… నా బాధ్ాత తీరిపో యింది, నేను చేయగలిగ్ింది నేను చేశాను ఇక మగతా అంతా కూడా ఆ భగవంతుని ద్య..” అనన ఫీలింగ్ లో వుంట్ార్చ చాలామంది. మరికొంద్ర్చ ఈ విష్యానిన పెైకి చపుకపో యినా కూడా పుసత కాలు కొనుగ్ోలు చేయడం, Bookshelf లో పెట్ి లకోవడం, దాని వైపు చూడకపో వడం, మళ్లీ ఏమైనా అంట్ే “నేను చాలా కష్ి పడాాను… చాలా try చేసాను, కానీ నాకు ఇంగ్లీష్ రావడం లేద్ు” అంట్లంట్ార్చ. సథనిమాలోీ ఒక సనినవేశానిన మనం చూసూ త ఉంట్ాం. ఒక వాకిత ICUలో ఉంట్ాడు. డాకిర్ీ చ తమవంతు కృషథచేసత ూ ఉంట్ార్చ. చివరికి బయట్కొచిు విషాద్ంగ్ా “మా పరయతనం చేశాము….Treatment ఇసుతనానము, కానీ పేషెంట్ Respond అవవట్ం