జనవరి 2022 యేసు పిలుచుచున్నాడు పత్రికలో ఉన్న పేజిలలో మీ కోసం భద్రపరచబడి యున్న ప్రతి వాగ్దానాన్ని మరియు ప్రవచనాత్మక వాక్కులను మీరు హత్తుకొని, చెప్పశక్యముకాని ఆనందాన్ని మీరు అనుభవించుటకు ఈ పత్రికను డౌన్లోడ్ చేసుకోండి. మీ కొరకు దినకరన్ కుటుంబ సభ్యులు చక్కగా వివరించబడిన దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని రుచి చూచుటకు మీరు ఈ పత్రికను చదవడానికి సమయాన్ని కేటాయించండి