2024, ఫిబ్రవరి నెల యేసు పిలుచుచున్నాడు డిజిటల్ పత్రికను డౌన్లోడ్ చేసుకోండి మరియు ఆసక్తికరమైన లోతైన సందేశములను చదవండి. ఈ నెల సంచికలో చివరి పరీక్షలను వ్రాయబోవుచున్న పిల్లలు మరియు యువత కొరకు ప్రత్యేక కథనాలు కూడా ఉన్నాయి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల ఆశీర్వాదం కోసం ఈ పత్రికను వారితో పంచుకోండి. మీరు దేవునికి సన్నిహితంగా ఎదుగునట్లుగా దినకరన్ కుటుంబ సభ్యులు, దేవుని వాక్యం నుండి వివరించిన సత్యాలను కూడా మీరు ఇందులో కనుగొనవచ్చును. దీనిని చదవండి, ఇతరులతో పంచుకోండి మరియు ఆశీర్వాదకరముగా ఉండండి.