యేసు పిలుచుచున్నాడు పత్రిక, జూన్ సంచికను డౌన్లోడ్ చేసుకోండి మరియు అందులోని సందేశములలో అందించబడిన దేవుని నిత్యమైన మాటలతో ఆదరణ పొందండి. దుఃఖంలోనున్న మీ యొక్క ప్రియమైనవారితో దీనిని పంచుకోండి మరియు వారు ఎదుర్కొంటున్న దుఃఖములో దేవుని వెలుగును ప్రకాశింపజేయండి. దేవుని మేలును గూర్చి ఇందులోని పేజీలలో వివరించబడింది. కనుక తప్పకుండా చదవండి. ప్రభువులో మిమ్మల్ని మీరు బలపరచుకోండి. ఈ ల��