2023, నవంబర్ నెల యేసు పిలుచుచున్నాడు పత్రికను డౌన్లోడ్ చేసుకోండి మరియు ప్రేరేపించబడు సందేశములతో మీ ఆత్మను తృప్తిపరచుకోండి. ఈ పత్రికలో దినకరన్ కుటుంబ సభ్యులందరు అన్ని వయస్సుల వారికి తగిన సందేశములను వ్రాశారు. నిశ్చయముగా మీరు ఈ పేజీలలోని ఆసక్తికరమైన సందేశములను చదువుట యందు ఆనందించెదరు మరియు మీ రోజులను శక్తితోను, నిరీక్షణతోను ఎదుర్కొనుటకు సిద్ధపరచబడుదురు. ఈ పత్రికను చదవండి మరియు మీ స్నేహితులతోను, కుటుంబ సభ్యులతోను పంచుకోండి. ఆశీర్వాదకరముగా ఉండండి.