డాక్టర్. పాల్ దినకరన్గారి శీర్షిక ద్వారా ఆశీర్వాదాలను పొందడానికి సూచింపబడిన సూత్రాలను తెలుసుకొనుటకు సెప్టెంబర్ 2021 యేసు పిలుచుచున్నాడు మాస పత్రికను డౌన్లోడ్ చేసుకొనండి మరియు మీరు అద్భుతాలను అనుభవించుటకు ప్రోత్సహించే ఉత్తేజకరమైన సాక్ష్యాలతో నిండిన పుస్తకాన్ని కూడా మీరు పొందుకొనవచ్చును. యువకులు, పురుషులు మరియు స్త్రీల కోసం ఆలోచనాత్మక కథనాలు ఈ పత్రికలో ఉన్నాయి. ఈ పత్రికన