మీరు పరిపూర్ణమైన ఆశీర్వాదాలను పొందడానికి మరియు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఉత్తేజపరచుకొనుటకు నవంబర్ 2021 యేసు పిలుచుచున్నాడు పత్రికకాపీని ఈ లింక్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈ పత్రికలో ఉన్న ప్రతి వ్యాసం మీ వ్యక్తిగత జీవితం, మీ కుటుంబం లేదా మీ ఇంటిలోని యువత కోసం ఈ నెలలో దేవుని ప్రణాళికలను పొందుపరచబడియున్నది. మీరు దీనిని చదివి, మీ ప్రియమైన వారు ఆశీర్వదింపబడడానికి వారితో ఈ పత్రికను పం