
Share Public Profile
Manindar Kumar
అందరి లో ఒక్కడిని ! ప్రతి నిత్యం ఎపుడు ఏదో ఒక టెన్షన్స్ పనులు తో కాలం జరిగి పోతుంది. ఎన్నో అనుకుంటాను కానీ అన్ని అన్నుకున్నవి చేయలేము కదా, నేను సింపల్ గా ఉంటాను అందరితో కలిసి పోతాను ఎవరైనా..కులం గొత్రం పేద గొప్ప అనే బేదాలు నాకు అసలు తెలియవు నాకు తెలిసింది మనం ఎదుటివారికి ఎంత గౌరవం ఇస్తే వాలు మనకి కూడా అంతే గౌరవం ఇస్తారు అని. నాకు కుక్కలని పెంచుకోవడం అంటే పిచ్చి, కుక్కలే కాదు పావురాల