The "media hub" user's logo

media hub

Hyderabad, India

'మీడియా హబ్' తెలుగు పత్రికారంగంలో నూతన ఒరవడికోసం ప్రయత్నిస్తున్న సంస్థ. 'మీడియా హబ్' సొంత మార్కెటింగ్ వ్యవస్థతో వివిధ రంగాలలో ప్రత్యేక పత్రికలు, వెబ్ సైట్లు, పుస్తకాలు ప్రచురించాలనే సత్సంకల్పంతో ఆవిర్భవించినది. తొలి ప్రచురణగా 'జీవన సురభి' మాస పత్రికను వెలువరిస్తోంది. త్వరలోనే ఇతర ప్రచురణలను వెలువరించనుంది.

Followers

mediahub Followers - Issuu