TOLLYWOOD.NET APRIL 2018 | VOL 15 | ISSUE 4 | Rs.25/-
/tollywood
/tollywood
p
RNI NO: APTEL/2003/10076
ముఖ్య కథనాలు
“THE CHOICES WE MAKE ARE ULTIMATELY OUR RESPONSIBILITY.”
Murali Mohan Ravi
Credits:
Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Content Editor Publication Consultant Distributed By
: : : : : : :
Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud Raghurama Raju Kalidindi Murthy
Follow Us On :
మా Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 APRIL 2018
న
స్ మహారాజ్ రవితేజ సరసన శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించడానికి ముందుగా ఒప్పుకుంది కాజల్ అగర్వాల్ అయితే తీరా షూటింగ్ కి అంతా సిద్ధం చేసుకుంటున్న సమయంలో నేను నటించడం లేదని ఆ చిత్ర యూనిట్ కి షాక్ ఇచ్చింది ఈ భామ దాంతో కాజల్ అగర్వాల్ స్థానం లో అను ఇమ్మాన్యు యేల్ ని ఎంపిక చేసారు శ్రీను వైట్ల . అయితే సడెన్ గా రవితేజ సినిమాలో నటించకపోవడానికి కారణం ఏంటో తెలియలేదు .
తా
జాగా కాజల్ అగర్వాల్ రవితేజ సినిమాని రిజెక్ట్ చేయడానికి కారణం చెప్పింది . ఇప్పటివరకు చేసిన సినిమాల ప్రమోషన్ లు ఉన్నాయి అలాగే కొత్తగా అంగీకరించిన సినిమాలు కూడా ఉన్నాయి అందుకోసమే రవితేజ సినిమాకు గుడ్ బై చెప్పానని ఎందుకంటే రవితేజ శ్రీను వైట్ల సినిమా పూర్తిగా అమెరికాలో తీస్తున్న సినిమా కాబట్టి ఎక్కువ రోజులు అక్కడే ఉండాల్సి వస్తోంది కాబట్టి అంటూ అసలు కారణాన్ని చెప్పేసింది కాజల్ .
గ్నంగా నటించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని , స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే అలా నటిస్తానని అంతేకాని మడికట్టుకొని కూర్చోనని సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ భామ ఆండ్రియా . ఈ తమిళ భామ ఇప్పటికే ఓసారి నగ్నంగా నటించడానికి అభ్యంతరం లేదని చెప్పింది , తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాధికా ఆప్టే మాత్రమే నగ్నంగా నటించడం కాదని అలాంటి స్క్రిప్ట్ లు నా దగ్గరకు వస్తే తప్పకుండా న్యూడ్ గా
తె
నటిస్తానని అంది . లుగులో ఈ భామ పలు చిత్రాల్లో నటించింది అలాగే ఈ భామ నటించిన తమిళ డబ్బింగ్ చిత్రాలు తెలుగులో విడుదల అయ్యాయి . అయితే సినిమాల కంటే సంగీత దర్శకుడు అనిరుధ్ తో లిప్ లాక్ ఇచ్చిన రొమాంటిక్ స్టిల్ తో సంచలనం సృష్టించింది . ఆ రకంగా మరింతగా ఫేమస్ అయ్యింది ఆండ్రియా .
ఇ
తె
లుగులో సూపర్ హిట్ అయిన టెంపర్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే . రణ్ వీర్ సింగ్ హీరోగా నటించనున్న ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తుండగా కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు . సింబా టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పలువురు భామలను అనుకున్నారు అయితే తీరా సమయానికి బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ని ఎంపిక చేసారు .
ప్పటికే ఈ భామ '' కేదార్ నాథ్ '' చిత్రంలో నటిస్తోంది అలాగే హీరోయిన్ కాకముందే సారా అలీఖాన్ అందానికి పలువురు ప్రముఖులు ఫిదా అయ్యారు . సారా ఎప్పుడు హీరోయిన్ అవుతుందా ఆశగా ఎదురు చూసిన వాళ్లకు వెంటవెంటనే రెండు చిత్రాల్లో నటించే ఛాన్స్ రావడంతో చాలా సంతోషంగా ఉన్నారు సారా ని వెండితెర మీద చూడటానికి . ఎన్టీఆర్ పాత్రలో రణ్ వీర్ సింగ్ నటిస్తుండగా కాజల్ అగర్వాల్ పాత్రలో సారా అలీఖాన్ నటిస్తోంది .
3 P టాలీవుడ్
త
క
న్నడ నటి చైత్ర ని ఆమె కట్టుకున్న భర్త తీవ్రంగా కొట్టడంతో గాయాలపాలైన సదరు నటి చికిత్స తీసుకొని పుట్టింట్లో ఉంటోంది , తనపై అకారణంగా దాడి చేసిన భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేసింది చైత్ర. సంఘటన వివరాలలోకి వెళితే ..... చైత్ర 2006 లో లిక్కర్ వ్యాపారి అయిన పోతురాజు తో వివాహం అయ్యింది , పైగా వారి ప్రేమకు సాక్షిగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు . అయితే అదంతా గతం . పెళ్లి జరిగి 12 ఏళ్ళు కావడంతో భర్త పోతరాజు కు చైత్ర పై అనుమానం పెరిగింది దాంతో ఆమె బయటకు వెళితే బాడీగార్డ్ ని పంపుతున్నాడు అది చైత్ర కు ఇష్టం లేదు .
న
నకు కాబోయే భర్త దర్శకులు విగ్నేష్ శివన్ అని చెన్నై లో జరిగిన ఓ కార్యక్రమంలో స్పష్టం చేసింది అగ్రశ్రేణి కథానాయిక నయనతార . దర్శకత్వ శాఖలో పనిచేసిన విగ్నేష్ నయనతార తో ఒక సినిమా చేసాడు అయితే ఆ సినిమా చేస్తున్న సమయంలో నయనతార కు దగ్గరయ్యాడు దాంతో అతడితో స్నేహాన్ని కొనసాగించింది కట్ చేస్తే ఎక్కడ పడితే అక్కడ ఈ ఇద్దరూ జంటగా కనిపిస్తుండటంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి
క
దే విషయాన్నీ భర్తకు చెప్పి నిలదీయడంతో చైత్ర ని తీవ్రంగా కొట్టడమే కాకుండా గాయాలు అయినప్పటికీ ఆమెని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఇంట్లోంచి . తీవ్ర గాయాల పాలైన చైత్ర పోలీసులను ఆశ్రయించి భర్త పై ఫిర్యాదు చేసింది . తన భర్త మరో యువతి మోజులో ఉన్నాడని అందుకే నన్ను వదిలించు కోవడానికి ఇలా దాడి చేస్తున్నాడని నాకు తగిన న్యాయం చేయాల్సిందిగా పోలీసులను కోరుకుంటోంది .
కూతురు తేజస్విని తల్లి కావడంతో బాలయ్య ఇంట సంతోషం వెల్లివిరుస్తోంది . బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి కాగా రెండో కూతురు తేజస్విని . రెండో కూతురు వివాహం 2013 లో అంగరంగ వైభవంగా చేసిన విషయం తెలిసిందే . తేజస్విని పండంటి మగబిడ్డ కు జన్మనిచ్చింది , తల్లి , బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు . లయ్య పెద్ద కూతురు కి కూడా కొడుకే అలాగే చిన్న కూతురు కి కూడా కొడుకే కావడంతో నందమూరి ఇంట ఆనందం తాండవిస్తోంది . బాలయ్య ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నాడు . ఇది నందమూరి అభిమానులకు మరో సంతోషకరమైన వార్త .
నే
ను అందరి హీరోయిన్ లను అనడం లేదు కానీ కొంతమంది హీరోయిన్ లు మాత్రం వ్యభిచారి కంటే దారుణమని , ఎప్పుడు పక్కలో పడుకొని ఆ సుఖం అందిద్దామా ? బాగా సొమ్ము చేసుకుందామా ? అని ఆలోచిస్తున్నారని అటువంటి వాళ్ళని కుక్కలను కొట్టినట్లు కొట్టాలని అది కూడా ఎక్కడో కాదని నడి బజార్ లో కొట్టాలని ఆవేశం వెళ్లగక్కుతోంది తమిళ అగ్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా భార్య నేహా . రోలు సూర్య , కార్తీ ల సమీప బంధువు ఈ జ్ఞానవేల్ రాజా . కాగా తమిళంలోనే కాకుండా తెలుగులో పలు డబ్బింగ్ చిత్రాలను అలాగే స్ట్రైట్ చిత్రాలను నిర్మించాడు . సూర్య , కార్తీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి ఇక్కడ
హీ టాలీవుడ్ P 4
అంతేకాదు ఇద్దరూ కేరళలో రహస్య వివాహం కూడా చేసుకున్నారు అని వార్తలు వచ్చాయి . ట్ చేస్తే ...... పెళ్లి కాలేదని కానీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని మాత్రం నయనతార స్పష్టం చేసింది . దక్షిణాదిన టాప్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార ఇంతకుముందు శింబు , ప్రభుదేవా లతో ప్రేమాయణం సాగించింది కానీ విగ్నేష్ తో ఆమె బంధం ముడిపడుతోంది .
ఇ
బా టసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి తాతయ్య అయ్యాడు అయితే ఈసారి చిన్న
కూడా సుపరిచితుడు అయ్యాడు . అయితే ఈ నిర్మాత వెంట కొంతమంది హీరోయిన్ లు అదేపనిగా పడుతున్నారట ! అంతేకాదు డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చి బెడ్ రూమ్ లోకి వెళ్లి ఆ....... సుఖం అందించడానికి ఎక్కడా సిగ్గుపడటం లేదు కొంతమంది హీరోయిన్ లు , ఆడదానికి ఆడదే శత్రువు ....... వేరే మహిళ కాపురంలో నిప్పులు పోయడానికి వాళ్లకు మనసెలా వస్తుంది అంటూ సోషల్ మీడియా కి ఎక్కింది జ్ఞానవేల్ రాజా భార్య నేహా . అయితే కొద్దిసేపటికే ఏమైందో ఏమో కానీ మళ్ళీ ఆ పోస్ట్ తీసిపడేసింది జ్ఞానవేల్ రాజా ఆగ్రహించాడేమో ! ఇక వెంట పడి మరీ సుఖం అందించి డబ్బు చేసుకుంటున్న హీరోయిన్ లు ఎవరో ?
మె
గాస్టార్ చిరంజీవి తో సినిమా చేయాలనీ ప్రతీ ఒక్కరికి ఉంటుంది అలాగే నాకు అయితే జీవిత లక్ష్యం కూడా కానీ ఇప్పుడైతే చిరంజీవి తో ఎలాంటి సినిమా చేయడం లేదని స్పష్టం చేసాడు దర్శకులు సుకుమార్ . గతకొంత కాలంగా సుకుమార్ చిరంజీవి తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని , రాంచరణ్ సుకుమార్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చాడని రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు స్పందించి ఆ వార్తలను ఖండించాడు .
హా
ట్ భామ అనసూయ రంగస్థలం చిత్రంలో నటిస్తోంది అనగానే అందాలు ఆరబోసే క్యారెక్టర్ చేసి ఉంటుందని అనుకున్నారు అంతా దానికి తోడూ అనసూయ క్యారెక్టర్ ని మొన్నటి వరకు కూడా రివీల్ చేయకపోవడంతో అలాగే అనుకున్నారు కట్ చేస్తే ..... సినిమా విడుదల అయ్యింది అనసూయ క్యారెక్టర్ చూస్తే అప్పుడు కానీ అర్ధం కాలేదు ఎంత గొప్ప క్యారెక్టర్ చేసిందో . రంగస్థలం చిత్రంలో చరణ్ , ఆది , సమంత , జగపతిబాబు పాత్రలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అనసూయ క్యారెక్టర్ కు కూడా అంతటి ప్రాధాన్యత
రం ఉంది .
గమ్మత్త గా అనసూయ అద్భుతంగా నటించింది . అనసూయ క్యారెక్టర్ లో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి ముఖ్యంగా ఇంతటి మంచి పాత్ర సుకుమార్ ఇచ్చినందుకు దాన్ని సద్వినియోగం చేసుకొని అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది అనసూయ . బుల్లితెర పై అందాలను ఆరబోసే ఈ భామ వెండితెర పై నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది . మొత్తానికి ఇది రంగమ్మత్త రంగస్థలం అనిపించేలా చేసింది అనసూయ తన నటనతో .
రె
జీనా కసాండ్ర తెలుగు , తమిళ చిత్రాల్లో నటిస్తోంది , స్టార్ డం ని కోరుకుంటోంది పాపం ...... కానీ ఇంతవరకు ఆ భామ కోరుకున్న స్టార్ డం మాత్రం వచ్చి పడటం లేదు ఒక సినిమా హిట్ అని సంతోష పడేసరికి ఆ తర్వాత వచ్చిన సినిమాలు ప్లాప్ అవుతుండటంతో రెజీనా ఆశలన్నీ ఎప్పటికప్పుడు ఆవిరి అవుతూనే ఉన్నాయి దాంతో అడపాదడపా రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో అలాగే అందాలను ఆరబోస్తూ తన ప్రత్యేకత ని నిరూపించు కుంటూనే ఉంటోంది .
తా
జాగా మిస్టర్ చంద్రమౌళి అనే తమిళ సినిమాలో నటిస్తోంది , పైగా కుర్ర హీరో కావడంతో యమా రేంజులో అందాలను ఆరబోస్తూ రొమాన్స్ చేస్తున్న తీరు కి అందరూ షాక్ అవుతున్నారు . ప్రస్తుతం ఈ చిత్రం విదేశాలలో షూటింగ్ జరుపుకుంటుండగా రొమాంటిక్ సాంగ్ కి సంబందించిన కొన్ని స్టిల్స్ వచ్చాయి ఆ స్టిల్స్ లో రెజీనా మరీ హాట్ గా ఉంది దాంతో కుర్రాళ్ళు పండగ చేసుకుంటున్నారు రెజీనా అందాలను చూస్తూ .
5 P టాలీవుడ్
న
టసింహం నందమూరి బాలకృష్ణ -బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన సింహా , లెజెండ్ చిత్రాలు సంచలన విజయాలు సాధించిన విషయం తెలిసిందే . ఆ సినిమాల తర్వాత మళ్ళీ బాలయ్య తో బోయపాటి సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు బాలయ్య అభిమానులు . అయితే వాళ్ళ కోరిక త్వరలోనే తీరనుంది అని తెలుస్తోంది . జూన్ 10న బాలయ్య పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని బాలయ్య -
హీ
బోయపాటి ల కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా ప్రారంభం కానుందట . న్ లో ప్రారంభం అయినప్పటికీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఆగస్టు తర్వాతే ఎందుకంటే ఒకవైపు బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చేస్తుంటాడు ఆ సమయంలో అలాగే బోయపాటి కూడా చరణ్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి . మొత్తానికి ఈ కాంబినేషన్ లో సినిమా అంటే నందమూరి అభిమానులకు పెద్ద పండగే !
జూ
రోగా పదకొండేళ్ల కెరీర్ లో రాంచరణ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే అది రంగస్థలం చిత్రంలోనే . అతడి కెరీర్ లో పలు హిట్ లు బ్లాక్ బస్టర్ లు ఉన్నాయి కానీ అద్భుతమైన నటన ప్రదర్శించే అవకాశం మాత్రం చరణ్ కు రంగస్థలం చిత్రంలోనే లభించింది . చరణ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అంతటి అభినయాన్ని ప్రదర్శించాడు చరణ్ . చెవిటి వాడిగా చరణ్ చూపిన అభినయం నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగింది . కుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మించిన రంగస్థలం చిత్రానికి విడుదలైన అన్ని ఏరియాలలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది . చరణ్ పై మెగా అభిమానులే కాదు మిగతా ప్రేక్షకులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు . మొత్తానికి సమ్మర్ బ్లాక్ బస్టర్ గా రంగస్థలం నిలిచే అవకాశం ఉంది .
సు
అ
కేం
ద్రం చేతిలో కీలుబొమ్మ గా మారాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . గత ఎన్నికల్లో తెలుగుదేశం , బిజెపి కూటమికి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ హోదా కోసం కేంద్ర ప్రభుత్వంలోని బిజెపి ని తీవ్ర స్థాయిలో విమర్శించాడు పవన్ కళ్యాణ్ అయితే ఏడాది తిరక్కుండానే బిజెపి ని కానీ మోడీ ని కానీ పల్లెత్తు మాట అనడం లేదు కానీ ఊహించని స్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వం పై అలాగే చంద్రబాబు , లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు . నసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలా ఊహించని విధంగా టిడిపి ని టార్గెట్ చేయడం వెనుక బిజెపి ఆడిస్తున్న నాటకమని , అందుకు కారణం ఇటీవల పవన్ కళ్యాణ్ ఇల్లు , ఆఫీస్ లపై జరిగిన దాడుల సమయంలో పవన్ కళ్యాణ్ గుట్టు రట్టు చేసే కొన్ని వీడియో లు దొరకడమే కారణమని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి . ఇవన్నీ మీడియాలో అంతగా రావడం లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వస్తున్నాయి . పవన్ గుట్టు కేంద్రం చేతిలో ఉండటంతో జనసేన అధినేత కేంద్రం చేతిలో కీలు బొమ్మగా మారాడని ఆరోపణలు వస్తున్నాయి . దానికి ఊతమిచ్చేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉండటం తో దీనికి మరింత బలం చేకూరింది .
జ
టాలీవుడ్ P 6
క్కినేని అఖిల్ ని హీరోగా నిలబెట్టడానికి నాగార్జున చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు కానీ నాగార్జున ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పాపం అఖిల్ కు మాత్రం కలిసి రావడం లేదు . మనం తో అఖిల్ మీద అంచనాలు పెరిగినప్పటికీ ఆ తర్వాత చేసిన అఖిల్ డిజాస్టర్ అయ్యింది , ఇక హలో చిత్రం అంతగా ఆడలేదు దాంతో కొరటాల శివ కు 15 కోట్ల ఆఫర్ ఇచ్చాడట నాగార్జున .
అ
ఖిల్ తో కనుక సినిమా చేస్తే 15 కోట్లు ఇస్తానని కొరటాల శివ కు ఆఫర్ ఇచ్చినప్పటికీ ఇప్పట్లో అఖిల్ తో సినిమా చేయలేను సార్ అంటూ సున్నితంగా తిరస్కరించించాడట కొరటాల . మిర్చి , శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ లతో కొరటాల శివ ఫుల్ డిమాండ్ లో ఉన్నాడు . నాగార్జున లాంటి టాప్ స్టార్ ఆఫర్ ఇస్తే కొరటాల రిజెక్ట్ చేయడం పెద్ద చర్చగా మారింది .
TFJA
టి
. న్యూస్ ఎండి , తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులు గా ఎన్నికైన నేపథ్యంలో సాటి మీడియా మిత్రుడిని సాటి మీడియా మిత్రులైన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా త్వరలోనే ఫిల్మ్ జర్నలిస్ట్ లతో సమావేశమై ఫిల్మ్ జర్నలిస్ట్ ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో TFJA అధ్యక్షుడు రామనారాయణ రాజు, గోరంట్ల సత్యం , శక్తిమాన్ , పి ఎస్ ఎన్ రెడ్డి, చిన్నమూల రమేష్, మధు, చౌదరి, వెంకట్ , బాలక్రిష్ణ, సందీప్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆం
ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నిప్పుల వర్షం కురిపించాడు నటుడు పోసాని కృష్ణమురళి . ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నిజంగా కోరుకుంటే దానికి జనాలు రోడ్ల మీదకు రావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి తో పాటుగా తెలుగుదేశం పార్టీ కి చెందిన శాసనసభ్యులు , శాసన మండలి సభ్యులు , మంత్రులు విజయవాడలో నిరాహారదీక్ష చేస్తే సరిపోతుందని సవాల్ విసిరాడు .
చం
ద్రబాబు బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నాడని ఒకప్పుడు హోదా అవసరం లేదని , ప్యాకేజి సరిపోతుందని కానీ ఇప్పుడేమో మోడీ తో వచ్చిన గొడవల వల్ల ప్రత్యేక హోదా కావాలని ఇప్పుడు అడుగుతున్నాడని కానీ సినిమా వాళ్ళు ఎప్పుడో హోదా రావాల్సిందే అని విజయవాడలో దీక్ష కు వస్తే పోలీసుల చేత కొట్టించారని ఆగ్రహం వ్యక్తం చేసాడు పోసాని . జగన్ పార్టీ కి పోసాని గట్టిగా మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే .
సో
గ్గాడే చిన్ని నాయనా నాగార్జున కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది . 2015 లో సంక్రాంతి బరిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్ గా '' బంగార్రాజు '' తీయాలని అప్పుడే అనుకున్నారు అంతేకాదు ఫిలిం ఛాంబర్ లో బంగార్రాజు అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించాడు నాగార్జున . అయితే టైటిల్ రిజిస్టర్ చేయించాడు కానీ కథ మాత్రం కుదరలేదు దర్శకులు కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథ నాగార్జున కు నచ్చకపోవడంతో దాన్ని పక్కన పెట్టాడు .
మొ
దటి ప్రయత్నంలోనే సూపర్ డూపర్ హిట్ కొట్టిన కళ్యాణ్ కృష్ణ పట్టువదలని విక్రమార్కుడిలా బంగార్రాజు స్క్రిప్ట్ కి మెరుగులు పెడుతూనే ఉన్నాడట ! అయితే ఇటీవలే కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథ నాగ్ కు నచ్చడంతో తప్పకుండా చేద్దాం కాకపోతే ఫలానా వి కాస్త బెటర్ చేయి అని మార్పులు చెప్పాడట . ప్రస్తుతం నాగార్జున తన కమిట్ మెంట్స్ తో బిజీ గా ఉన్నాడు అలాగే కళ్యాణ్ కృష్ణ కూడా రవితేజ తో సినిమా చేస్తున్నాడు . అవి పూర్తయ్యాక ఈ బంగార్రాజు ఉండొచ్చు .
7 P టాలీవుడ్
వి
భిన్న కథా చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో నిఖిల్ కాగా ఈ హీరో నటించిన కిరాక్ పార్టీ చిత్రం ఇటీవలే విడుదల అయ్యింది . కన్నడంలో సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రం కాబట్టి తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుంది లేకపోతే కనీసం హిట్ అయినా అవుతుందని అనుకున్నారు కానీ మొదటి రోజునే ప్లాప్ టాక్ వచ్చింది కిరాక్ పార్టీ చిత్రానికి . సినిమాకు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు దర్శకులు పనిచేసారు . శరన్
ఈ
ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా స్క్రీన్ ప్లే , డైలాగ్స్ పరంగా నిఖిల్ స్నేహితులైన సుధీర్ వర్మ , చందు మొండేటి లు పనిచేసారు . సుధీర్ వర్మ , చందు మొండేటి లు కూడా దర్శకులు అన్న విషయం తెలిసిందే . ముగ్గురు దర్శకులు పనిచేసినప్పటికీ కిరాక్ పార్టీ ప్రేక్షకులకు నచ్చలేదు దాంతో ప్లాప్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది . ఎన్నో ఆశలతో రీమేక్ చేస్తే నిఖిల్ ని కిరాక్ పార్టీ పెద్ద దెబ్బ కొట్టింది .
వి
భిన్నమైన సినిమాలు, పాత్రలు చేస్తూ కొత్తదనానికి పెద్ద పీట వేసే స్టార్ హీరో విక్టరీ వెకంటేశ్... ఫిదా, తొలి ప్రేమ చిత్రాలతో వరుస విజయాలను సాధించిన యువ కథానాయకుడు వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ రూపొందనుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రూపొందనున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించనున్నారు. `పటాస్`, `సుప్రీమ్`,
`రాజా ది గ్రేట్` హ్యాట్రిక్ విజయాల తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాకు `ఎఫ్ 2` టైటిల్‌ను ఖరారు చేశారు. `ఫన్ అండ్ ఫస్ట్రేషన్ ఉపశీర్షిక. మంచి మెసేజ్‌తో పాటు ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో మంచి పట్టు ఉన్న అనిల్ రావిపూడి `ఎఫ్ 2` సినిమాను కూడా పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కించనున్నారు. జూలై నుండి సినిమా ప్రారంభమవుతుంది. త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను తెలియజేస్తామని యూనిట్ సభ్యులు తెలిపారు.
ఎ
స్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో, రాజా ది గ్రేట్‌తో అదరగొట్టిన మాస్ మహారాజా 'రవితేజ' హీరోగా రామ్ తాళ్లూరి గారు నిర్మిస్తున్న "నేల టిక్కెట్టు' . త్ర నిర్మాణం ముగింపు దశలో ఉంది. సకుటుంబ సమేతంగా చూసేవిధంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది అని నిర్మాత రామ్ తాళ్ళూరి తెలిపారు. మరో మూడు పాటలు చిత్రీకరించాల్సి ఉండగా, దాదాపు 80% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 24న విడుదల
చి టాలీవుడ్ P 8
చేయనున్నారు. రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు. నిర్మాత: రామ్ తాళ్ళూరి సమర్పణ: సాయిరిషిక దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల
త
ళ `చతురంగ వేట్టై` ఎంత పెద్ద విజయాన్ని మి సాధించిందో తెలిసిందే. ఆశ, అత్యాశల మధ్య ఆసక్తికరంగా సాగిన ఈ కథకు తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భావోద్వేగాలకు ప్రాంతీయ భేదాలుండవు. ఎక్కడైనా ఈ కథ నీరాజనాలు అందుకుంటుందనే నమ్మకంతో, ఆ కథను తెలుగు ప్రేక్షకులకోసం తెరకెక్కిస్తున్నారు అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై. ప్రముఖ నిర్మాత శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్ర సాద్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 75 శాతం చిత్రీకరణ పూర్తయింది. `జ్యోతిలక్ష్మి`, `ఘాజి` చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్నారు. `ఎక్కడికి పోతావు చిన్నవాడా` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నందితా శ్వేత నాయికగా నటిస్తున్నారు. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి ర్మాత రమేష్ పిళ్లై మాట్లాడుతూ ``తొలిసారిగా అభిషేక్ ఫిలిమ్స్ పతాకం ఫై లారెన్స్ నటించిన శివలింగ తమిళ చిత్రాన్ని తెలుగులో అనువదించి మంచి విజయాన్ని సాధించాము . తమిళంలో ఘన విజయాన్ని సాధించిన చిత్రం `చతురంగ వేట్టై`, తెలుగులో రీమేక్ చేస్తున్నాం. . ఇప్పటికి 75 శాతం చిత్రీకరణ పూర్తయింది. కొడైకెనాల్, వైజాగ్, హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. తాజాగా హైదరాబాద్‌లోనే మార్చి 23 నుంచి షెడ్యూల్ చేస్తున్నాం. ఇదే ఆఖరి షెడ్యూల్. ఏప్రిల్ 15తో పూర్తవుతుంది.ఎక్కడా రాజీపడకుండా హై టెక్నికల్ వేల్యూస్‌తో తెరకెక్కిస్తున్నాం. డబ్బింగ్, పోస్ట్
ని
ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి జూన్ చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో టైటిల్‌ని ప్రకటిస్తాం. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది`` అని అన్నారు. త్ర సమర్పకులు శివలెంక కృష్ణప్ర సాద్ మాట్లాడుతూ `` ధనం మూలం ఇదమ్ జగత్ అని అంటారు. `చతురంగ వేట్టై` డబ్బుకు , మానవతా విలువలకు సంబంధించిన సినిమా. ఇంకా తేటగా చెప్పాలంటే ప్రతి మనిషికి ఆశ ఉండడం సహజం . అది అత్యాశగా మారితే ఎలా ఉంటుందనేది ఈ కథలో ప్రధానాంశం. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అన్ని పనులు పూర్తి చేసి జూన్ చివరి వారంలో విడుదల చేస్తాం. కథ, కథన ం, సంభాషణలు, పాటలు హైలైట్ అవుతాయి `` అని చెప్పారు. దిత్యామీనన్, పృథ్వి, బ్రహ్మాజీ, సిజ్జు, తనికెళ్ల భరణి , చైతన్య కృష్ణ, ధన్రా జ్, వేణుగోపాలరావు, ఫిష్ వెంకట్, బన్నీ చందు, `దిల్` రమేష్ దితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత: రమేష్ పిళ్లై, సమర ్పణ: శివలెంక కృష్ణప్ర సాద్, మాటలు -దర్శకత ్వం: గోపీగణేష్ పట్టాభి, కథ: హెచ్.డి.వినోద్, అడిషనల్ డైలాగ్స్: పులగం చిన్నారాయణ ,సంగీతం: సునీల్ కాశ్యప్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: బ్రహ్మ కడలి, కెమెరా: శివేంద్రకుమార్, , కో డైరకర్ ్ట : కృష్ణకి శోర్, ప్రొడక్షన్ కంట్రోలర్స్: ఆర్.సెంథిల్, కృష్ణకు మార్.
చి
ఆ త
అ
డవి శేష్, శివానీ రాజశేఖర్ జంటగా ‘2 స్టేట్స్’ చిత్రం ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. చేతన్‌భగత్ రచించిన ‘2 స్టేట్స్’ నవల ఆధారంగా హిందీలో ‘2 స్టేట్స్’ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఎం.ఎల్.వి.సత్యనారాయణ నిర్మిస్తున్నారు. వెంకట్ కుంచం దర్శకుడు. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్ ఇచ్చారు. కృష్ణంరాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. కోడి రామకృష్ణ, వి.వి. వినాయక్, టి.సుబ్బరామిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా నిర్మాత ఎం.ఎల్. వి.సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘‘2 ేస్టట్స్’ సినిమా తెలుగులో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. సినిమాను మూడు షెడ్యూల్స్‌లో పూర్తి చేస్తాం. మొదటి షెడ్యూల్‌ను ఏప్రిల్ 19 వరకు హైదరాబాద్‌లో చేస్తాం. రెండవ షెడ్యూల్‌ను మే నెలలో కోల్‌కతాలో చేసి, మూడో షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్‌చేస్తున్నాం’’ అన్నారు. డివి శేష్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు వెంకట్ నాకు మంచి మిత్రుడు. ఈ కథతో పూర్తిగా జర్నీ చేశా. హిందీలో మూడుసార్లు చూశా. ఎప్పటి నుంచో ఇలాంటి కథలో నటించాలనుకుంటున్నా. ఈ సినిమాతో ఆ కోరిక తీరబోతుంది. మంచి టీమ్ కుదిరింది. శివానీతో నటించడం హ్యాపీగా ఉంది’’ అని అన్నారు. జిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ - ``నేను హిందీలో వచ్చిన `టు స్టేట్స్` సినిమా చూశాను. సంగీతానికి చాలా స్కోప్ ఉన్న చిత్రమిది. మంచి టీం కుదిరింది. ఎం.ఎల్.వి.సత్యనారాయణ వంటి ప్యాషనేట్
ఈ
అ
మ్యూ
క్వా
లిటీ కొరకు 16 నెలలు శ్రమించి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, మంచి పాటలు ,ఫైట్స్ ,డాన్స్ ముఖ్యంగా సెంటిమెంట్ కు ప్రాదాన్యత నిస్తూ తెరకెక్కించిన చిత్రం "సత్యగ్యాంగ్". యువత తో పాటు మహిళా ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునెలా ఈ చిత్రముంటుంది. పురుషుల విషయానికి వస్తే ఓ బాధ్యత గల తండ్రిగా కుటుంబంతో కలిసి చూడవలసిన చిత్రంగా సత్యగ్యాంగ్ ను చెప్పుకొవాలి. తల్లి తన పిల్లలతో ప్రతి విషయాన్ని పంచుకుంటుంది. కానీ తండ్రి తన పిల్లలతో అన్నీ విషయాలు చెప్పుకోలేడు. తండ్రి తాను డైరెక్ట్ గా చెప్పలేని విషయాన్ని ఓ మెసేజ్ రూపంలో `సత్యగ్యాంగ్` చిత్రం ప్రేక్షకులకు అందించనుంది. ఇప్పటికే ఈ చిత్రంలొని అన్నీ పాటలుహిట్ అయ్యాయి.చంద్రబొస్ రాసిన `ఎవరు చెసిన పాపమో..` అన్న సాంగ్ విన్న ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంది. అలాగే "కనులే చూసిన దెవతవో " పాట , అబ్బాయి మనసె కనలేవా అన్న పాట యువతను, ఓర ఓర మాసుగున్నడే మినిష్టర్ పాట మాస్‌ణు హుషారెత్తిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తయితె సినిమా క్లైమాక్స్‌లో అనాథల
భవిష్యత్తుకు సరైన పరిష్కార మార్గం చూపటం హైలెట్ గా నిలుస్తుంది.ఓ మంచి సినిమా వల్ల ప్రేక్షకులకు ఓ ఇన్స్పిరేషన్ లభిస్తుంది `సత్యగ్యాంగ్` అలాంటి మంచి చిత్రంగా నిలుస్తుందని ఈ చిత్రానికి నిర్మాత దర్శకత్వ పర్యవేక్షణ చెసిన మహేష్ ఖన్నా తెలిపారు. సాత్విక్ ఈశ్వర్, అక్షిత, ప్రత్యూష్, హర్షిత, సుమన్, సుహాసిని, కాలకేయ ప్రభాకర్, షఫీ, జీవా, వినోద్, మహేష్ ఖన్నా, రాజేందర్, దిల్ రమేష్, బి.హెచ్.ఈ. ఎల్.ప్రసాద్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి.. కథ: సిద్ధయోగి క్రియేషన్స్, ఎడిటర్: నందమూరి హరి, కో-డైరెక్టర్స్; నాగబాబు-కొండలరావు, సంగీతం : జెబి( ఫిదా ఫేం), ప్రభాస్ , దర్శత్వం : ప్రభాస్, నిర్మాత-దర్శకత్వ పర్యవేక్షణ: మహేష్ ఖన్నా.
నిర్మాతతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది`` అన్నారు. నిమాటోగ్రాఫర్ శానియల్ డియో మాట్లాడుతూ - `` క్షణం తర్వాత అడివిశేష్‌తో చేయబోతున్న మరో చిత్రమిది. శేష్, శివాని జంట బావుంది. తప్పకుండా సినిమా అందరికీ నచ్చేలా రూపొందుతుంది`` అన్నారు.
సి
స
హ నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ - ``మా పీపుల్ మీడియా బ్యానర్ అసోసియేషన్‌లో `టు స్టేట్స్` రానుండటం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో మంచి సినిమాలనే తెలుగు ప్రేక్షకులకు అందిస్తాం`` అన్నారు. ర్శకుడు వెంకట్ మాట్లాడుతూ ‘‘ఓ కథని అడాప్ట్ చేసుకుని సినిమా చేయడం అంత సులువు కాదు. ‘2 ేస్టట్స్’ స్ర్కిప్ట్పై చాలా వర్క్ చేశా. రచయితలు మధు శ్రీనివాస్, మిథున్ చక్రవరి చాలా సహకరించారు. అనూప్ ఇప్పటికే మూడు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. మంచి సినిమాగా తీర్చిదిద్దేందుకు అందరం కష్టపడతాము’’ అని తెలిపారు. వానీ రాజశేఖర్ మాట్లాడుతూ ‘‘సవాల్ ఉన్న పాత్రను నేను పోషించగలనని నమ్మి దర్శకుడు నాకీ అవకాశం ఇచ్చారు. అనూప్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. నా మొదటి సినిమాకు ఆయన సంగీత దర్శకుడు కావడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. డివిశేష్, శివానీ రాజశేఖర్, రజత్ కపూర్, భాగ్య శ్రీ, లిజి, ఆదిత్య మీనన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, విద్యుల్లేఖా రామన్, హేమ, ఉత్తేజ్‌తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగితం : అనూప్, కెమెరా: శానియల్‌డియో, స్టంట్స్: రవివర్మ, కొరియోగ్రఫీ: జానీ.
ద శి
అ
9 P టాలీవుడ్
.
ఎ
స్ ఎన్ ఆర్ట్స్ క్రియేషన్స్. సమర్పణలో ఎస్ ఎన్ చిన్నా స్వీయ పరివేక్షణలో త్వరలో ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారం కాబోతున్న కార్యక్రమం "జెమ్స్" ది ఇండియన్ టాలెంట్ హంట్ రియాలిటీ షో ..ఈ కార్యక్రమానికి వాఖ్యాతగా ఉదయభాను, న్యాయ నిర్ణేతలుగా శివ శంకర మాస్టర్, ప్రీతి జింగానియా లు కాగా,గీతా సింగ్, సుమన్ శెట్టి టీమ్ లీడర్స్ గా వ్యవహరించబోతున్నారు... ఈ షో కు సంబంధించిన ఆల్బమ్ సీడీని ఇటీవల ప్రసాద్ ల్యాబ్ లో టి ఎఫ్ సి సి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మరియు సెన్సేషన్ నటి శ్రీ రెడ్డి, రామ్మోహన్ లు విడుదల చేసారు. అనంతరం రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ఈ షో ఆల్బమ్ సాంగ్స్ ను అందించిన సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ మా బ్యానర్లో వచ్చే సినిమాకు మ్యూజిక్ అందించనున్నారు... ఈ షో పాటలు చాలా బాగున్నాయి.. ఎస్ ఎన్ చిన్నా గుడ్ కొరియోగ్రాఫర్.
రెండు నెలల క్రితం ఇదే వేదిక పై జెమ్స్ డాన్స్ షో ప్రోగ్రామ్ ను ఘనంగా అనౌన్స్ చేశారు.. ఇంతవరకు ఎవరూ చేయని ఈవెంట్ ను చేస్తున్నాడు చిన్నా.. టాలెంట్ ఉన్న కొత్త వారిని ఇంట్రడ్యూస్ చేయాలనే తపనతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన చిన్నా కు అంతా మంచే జరగాలని పెద్ద ఎత్తున మంచి పేరు సంపాందించాలని ఆశిస్తున్నా.. అలానే ఎంతో మంది స్టార్స్ రావాలని కోరుతున్నా... ఇందుకు మా నుంచి ఎలాంటి సహకరమైనా అందిస్తామని ఈ సందర్భంగా తెలియచేస్తున్నామన్నారు... శ్రీ రెడ్డి మాట్లాడుతూ :-కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూ వాళ్లలోని టాలెంట్ ను బయటికి తీసుకు రావాలని చిన్నా గారు చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి అతన్ని అభినందిస్తున్నా... ప్రోగ్రామ్ పెద్ద విజయం సాధించాలని కోరుతున్నా అన్నారు... సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ మాట్లాడుతూ :-చాలా మందికి
లిఫ్ట్ ఇచ్చే ప్రోగ్రామ్ అవుతుంది.. ఓల్డ్ సాంగ్స్ కు ఎవరైనా డాన్స్ లు వేస్తారు... అందుకే మేమే అన్నీ జోనర్స్ కలిగిన 144 పాటలను ఆల్బమ్ గా తయారు చేసి 10 రోజులకు ఒకసారి 10 పాటలను విడుదల చేయననున్నాము,పాటలు ఎంతబాగున్నాయో అంతే బాగా జెమ్స్ ప్రోగ్రామ్ ఉంటుంది.. ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎస్ ఎన్ చిన్నా గారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నా అన్నారు.. దర్శక -నిర్మాత :-ఎస్ ఎన్ చిన్నా మాట్లాడుతూ ఒక్కడితో మొదలైన ఈ జెమ్స్ ప్రోగ్రామ్ ప్రయాణం ఇప్పుడు నా వెనకాల ఇంతమంది నిలబడ్డారు ... నా స్నేహితులు గిరి, రాంబాబు నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు... వాళ్లందరికీ నా కృతజ్ఞతలు. ఎస్ ఎన్ అంటే మా పేరెంట్స్ నేమ్స్.. వారి పేరున మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే తపనతోనే జెమ్స్ ది ఇండియన్ టాలెంట్ హంట్ రియాలిటీ షో ను
నిర్వహించడం జరుగుతోంది.. సరికొత్త టాలెంట్ ను పైకి తీసుకువచ్చే ప్రయత్నమే ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పటికే 128 డాన్సర్స్, 30 మెంబెర్స్ సింగెర్స్, 6 మెంబెర్స్ హీరోస్, 6 మెంబెర్స్ హీరోయిన్స్ ఈ రియాలిటీ షో కు సెలెక్ట్ అయ్యారు. ఇలా తెలుగు వారెందరో టాలెంట్ కలిగిన వారున్నారు వారందరికీ ఇదొక గొప్ప వేదిక. త్వరలో మరో 10 సాంగ్స్ తో ముందుకు వస్తాం అని చెప్పారు.. స్ బి ఐ మ్యానేజర్ మూర్తి, సీనియర్ సింగర్ వేణు, డీఓపీ మురళి కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ వెంకట్, రైటర్ రామారావు, సింగర్స్ లహరి, శ్రావణి, కృష్ణ, గీతిక, రవి కిషోర్, రచిత, రేష్మి, చక్రధర్, అరుణ్, గాయత్రి, గౌతమ్, అంబిక, శ్రీనాథ్, కీర్తి,యాంకర్ సునితా వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎ
కె
వంశీధర్ సమర్పణలో మిస్ కర్ణాటక అర్చన మసలి ముఖ్య పాత్రలో తోట కృష్ణ దర్శకత్వంలో, శ్రీ కృష్ణ శంకర్ ప్రొడక్షన్స్ పతాకం పై కనమర్లపూడి కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ''అరుంధతి అమావాస్య''. కె విద్యారాణి సహా నిర్మాత. ఇప్పటికే షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలో విడుదల చేయడానికి సిద్ధం అవుతున్న నేపథ్యంలో ... ర్శకుడు తోట కృష్ణ వివరాలు తెలియచేస్తూ .. అరుంధతికి అఘోరకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ సినిమాలో ఓ పాము ప్రధాన పాత్ర పోషిస్తుంది. అమావాస్య రోజున ముగిసే ఈ పోరాటంలో ఎన్నో మలుపులు ఉంటాయి. గ్రాఫిక్స్ ప్రధాన హైలెట్ గా నిలుస్తాయి. అమ్మోరు, అరుంధతి తరహాలో ఉండే గ్రాఫిక్స్ ప్రేక్షకులకు కొత్త ఫీల్ కలిగిస్తాయి. ఈ చిత్రం షూటింగ్ హైద్రాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరించాము.
ద టాలీవుడ్ P 10
డిచ్ పల్లి లో పదికోట్ల భారీ బంగళాలో చిత్రీకరించిన సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథలో కామెడీ, ఎమోషన్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు అన్నారు. ర్మాత కోటేశ్వర రావు మాట్లాడుతూ .. షూటింగ్ పూర్తయింది. దాంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని మొదటి కాపీ సిద్ధం అయింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలోని గ్రాఫిక్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. అన్ని రకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ చివరివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు . బీ కీర్తన, షకీలా, నిహారిక,తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : ఘనశ్యామ్ , ఎడిటింగ్ : రంజిత్ కళ్యాణ్, కెమెరా : ఎం ఎస్ గౌడ్, పాటలు : బాబ్జీ , నిర్మాత : కనమర్లపూడి కోటేశ్వర రావు, స్టోరీ, స్క్రీన్ ప్లే - దర్శకత్వం : తోట కృష్ణ.
ని
బే