TOLLYWOOD.NET
RNI NO: APTEL/2003/10076
FEBRUARY 2018 | VOL 15 | ISSUE 2 | Rs.25/-
/tollywood
/tollywood
పేదవాళ్లే నా కుటుంబం బాస్! పేదవాళ్లలో తల్లిదండ్రులను చూద్దాం బాస్ !! అంటూ ఆపదలో ఉన్నవాళ్లని ఆదుకుంటూ,నేనున్నానంటూ అభాగ్యుల గుండెల్లో ధైర్యాన్ని నూరిపోస్తూ ఒక అన్నగా , ఒక తమ్ముడిగా , ఒక బిడ్డగా ...... ముందడుగు వేస్తున్న కాదంబరి కిరణ్ అన్న మునుముందు తో మరింత విస్తృతంగా సేవలను అందించాలని ఆశిస్తూ.......
“మనం సైతం”
మనం సైతం యువసేన!
“THE BEST PREPARATION FOR TOMORROW IS DOING YOUR BEST TODAY.”
Murali Mohan Ravi
Credits:
Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Content Editor Publication Consultant Distributed By
: : : : : : :
Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud Raghurama Raju Kalidindi Murthy
Follow Us On :
Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 FEBRUARY 2018
మె
గా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో స్టార్ట్ అయ్యింది. శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి. వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై దానయ్య డి.వి.వి భారీ బడ్జెట్‌చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా త్ర నిర్మాత దానయ్య డి.వి.వి మాట్లాడుతూ ''మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి కలయికలో సినిమా అనగానే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఓ ఎక్స్పె క్టేషన్ ఉంటుంది. సినిమా ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. హీరోలను ఎక్స్ట్రా ర్డినరీగా తెరపై ఆవిష్కరించే దర్శకుడు బోయపాటి శ్రీను... అద్భుతమైన కథతో రామ్‌చరణ్‌ను సరికొత్త రీతిలో చూపించనున్నారు. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో సినిమాను రూపొందించబోతున్నాం. బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వాని ఇందులో హీరోయిన్‌గా
చి
నటిస్తుంది. తమిళ నటుడు ప్రశాంత్, బాలీవుడ్ నటుడు వివేక్‌ఒబెరాయ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.. రిషి పంజాబి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ నెలాఖరు వరకు మొదటి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. ఫిబ్రవరిలో సెకండ్ షెడ్యూల్‌ను ప్లాన్‌చేస్తున్నాం. మెగాభిమానులు, ప్రేక్షకులు అంచనాలకు ధీటుగా సినిమాను రూపొందిస్తాం'' అన్నారు. మ్‌చరణ్, కైరా అద్వాని, ప్రశాంత్, వివేక్ ఒబెరాయ్, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, స్టిల్స్: జీవన్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరామెన్: రిషి పంజాబీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్, కోప్రొడ్యూసర్: డి. కళ్యాణ్, నిర్మాత : దానయ్య డి.వి.వి, కథ, స్క్రీన్ప్ లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.
రా
ల
ష్య ప్రొడక్షన్ క్ స్ బ్యానర్‌పై అడివి శేష్ హీరోగా ఓ కొత్త చిత్రం షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. వెంకట్ రెడ్డి దర్శక త ్వంలో ఎం.ఎల్. వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీలో ఘన విజయం సాధించిన `2 స్టేట్స్` చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. రాజశేఖర్, జీవిత తనయ శివాని ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. శివాని తొలి చిత్రం కోసం ఎన్నో కథలు విన్నప్పటికీ నటన కు ఎంతో ఆస్కారం ఉన్న ఈ కథను ఎంచుకోవడం విశేషం. బ్యూటీఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. దర్శకుడు వెంకట్ రెడ్డి వి.వి. వినాయక్ తో అసోసియేట్ గా చాలా చిత్రాలకు పనిచేసారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులను, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో నే నిర్మాతలు ప్రకటిస్తా రు. ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎం.ఎస్.కుమార్, నిర్మాత : ఎం.ఎల్. వి.సత్యనారాయణ, దర్శక త ్వం : వెంకట్ రెడ్డి.
హై
దరాబాద్ `ఫిలింనగర్ దైవసన్ నిధానం` నూతన చైర్మన్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా `మా` ఆయన్ను ఘనంగా సత్కరించింది. అలాగే `మా` 25 వసంతాల సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భం... మోహన్ బాబు నూతన భాద్యతల్ ని స్వీకరించిన శుభ సందర్భంగా `మా` తరుపునమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా, జనర ల్ సెక్రటరీ నరేష్ ఫిలింనగర్ దైవసన్ నిధానంకు లక్షా వేయి నూటపదహారు రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మెత్తాన్ని చెక్ రూపంలో ఫిలింనగర్ దైవసన్ నిధానం నూతన చైర్మన్ మోహన్ బాబు కు, కళాబంధు టి.సుబ్బరా మిరెడ్డి ఆధ్వర్యంలో శివాజీ రాజా, నరేష్ అందించారు.
టాలీవుడ్ P 3
మె
గాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ వెండితెర ఆరంగేట్రం ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం నేడు సంస్థ కార్యాలయంలో లాంఛనంగా జరిగింది. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ కు జోడీగా "ఎవడే సుబ్రమణ్యం" ఫేమ్ మాళవిక నాయర్ నటించనుంది. పూజా కార్యక్రమాలు ఇటీవల తెల్లవారుజామున వారాహి చలనచిత్రం ఆఫీసులో జరిగాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకులు రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి, ఎన్వీ ప్రసాద్,
ఈ
గుణ్ణం గంగరాజు, కళ్యాణ్ కోడూరి, అవసరాల శ్రీనివాస్ పాల్గొన్నారు. వుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా.. ఇండియాస్ టాప్ డైరెక్టర్ రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. ఎం.ఎం.కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు. సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. "చిరంజీవిగారి అల్లుడైన కళ్యాణ్ దేవ్ పరిచయ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రారంభోత్సవ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిగారు, రాజమౌళి గారు విచ్చేసి మా చిత్రబృందానికి వారి ఆశీస్సులు అందించడం ఆనందంగా
దే
ఈ
అల్లు అర్జున్, అనుఇమ్మాన్యూయేల్ స్లిష్ స్టార్ టై జంటగా వక్కంతం వంశీ దర్శకు డిగా పరిచయం
అవుతూ తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ , శరత్ కుమార్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ శేఖర్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ సైనిక అనే ఫస్ట్ పాటను గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. అద్భుతమైన రెస్పాన్స్ వస్తోన్న ఈ పాట గురించి గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తమ అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంలోని ఫస్ట్ సింగిల్ "ఓ సైనిక" అనే పాటను రిపబ్లిక్ డేను పురస్కరించుకొని అన్ని ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేశాం. పాట రిలీజ్ అయిన తర్వాత ఇది ప్రభంజనం అనే చెప్పొచ్చు.. నాకు, వక్కంతం వంశీకి, బన్నీ వాసుకు వచ్చే
"నా
మెసేజ్ లు మాములుగా లేవు. పెద్ద పాట సరైన అకేషన్ లో రిలీజ్ అవ్వడం... ఆ పాటకు మాస్ బీట్ ఉన్న హీరో స్టామినా తోడైతే ఎలా ఉంటుందో అర్థమైంది. బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్ శేఖర్ చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో సినిమా చేశారు. వారికి ఇది మంచి కంబ్యాక్ ఫిల్మ్. మన సైనికులకు పెద్ద ట్రిబ్యూట్ ఇచ్చాం అనిపించింది. ఇలాంటి పాట రాసే అవకాశం నాకు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఒక్కో లైన్ గురించి అభిమానులు మాట్లాడుతుండడం వెరీ హ్యాపీ. మంచి పాట వస్తే మన తెలుగు వారు ఎంతలా అక్కున చేర్చుకుంటారో అర్థమైంది. ఈ సాంగ్ మేకింగ్ వీడియో గురించి చెప్పుకోవాలి... ప్రతీ లైన్ అర్థం తీసుకొని విజువల్స్ తో మేకింగ్ చేశారు వారికి హాట్సాఫ్. రియల్ లైఫ్ షాట్స్ ని పెట్టి చేసిన వీడియో అద్భుతంగా ఉంది. పాట రాసిన నాకు కళ్లనుంచి నీళ్లొచ్చాయి. అంత చక్కగా ఉంది ఈ వీడియో. ప్రమోషన్స్ లో నాంది ప్రస్తావనగా మొదలైన ఈ పాట కు మంచి రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా
సి
ద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దర్శకులు వీజే రెడ్డి రూపొందిస్తున్న చిత్రం నెల్లూరి పెద్దారెడ్డి. సీహెచ్ రఘునాథ రెడ్డి నిర్మాత. సతీష్ రెడ్డి, మౌర్యాని, ముంతాజ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రభాస్ శీను, అంబటి శీను, సమ్మెట గాంధీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గురురాజ్ సంగీతాన్ని అందించిన నెల్లూరి పెద్దారెడ్డి ఆడియో విడుదల
టాలీవుడ్ P 4
కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ దర్శకులు సాగర్, రేలంగి నరసింహారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆడియో బిగ్ సీడీని ఆవిష్కరించిన అనంతరం దర్శకులు వీజే రెడ్డి మాట్లాడుతూ.....పల్లె వాతావరణంలో ఆహ్లాదకరమైన కథా కథనాలతో నెల్లూరి పెద్దారెడ్డి చిత్రం సాగుతుంటుంది. నెల్లూరు నుంచి ఖమ్మం జిల్లా
ఉంది. రాకేష్ శశి ప్రిపేర్ చేసిన అద్భుతమైన కాన్సెప్ట్ ను ఎక్కడా రాజీపడకుండా భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించనున్నాం. "బాహుబలి" చిత్రానికి తన కెమెరా వర్క్ తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. "రంగస్థలం" చిత్రంతో కళా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం" అన్నారు. తారాగణం:
ఉంది. చంద్రబోస్ గారు మెసేజ్ పెట్టి అవార్డుల పంట పండినట్టే అన్నారు. అవార్డులు పక్కన పెడితే నాకు మార్నింగ్ నుంచి వచ్చిన మెసేజ్ ల రూపంలో అవార్డులు అందినట్టే అనిపించింది. చాలా మంది హృదయాల్ని టచ్ చేయగలిగాను. ఈ ఆల్బమ్ మొత్తం చాలా బాగా వస్తోంది. వక్కంతం వంశీ గారి కథా బలం గొప్పది. ఆయన రాసిన గత చిత్రాల మాదిరి గానే ఈ సినిమా తన దర్శకత్వంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. బన్నీ గారికి, లగడపాటి సీతారాంపురం అనే గ్రామానికి వలస వచ్చిన పెద్దారెడ్డి అనే వ్యక్తి కథ ఇది. అలా అతన్ని అంతా నెల్లూరి పెద్దారెడ్డి అని పిలుస్తుంటారు. ఆ గ్రామంలోని వాళ్లంతా నెల్లూరి పెద్దారెడ్డిని గౌరవిస్తుంటారు. నలుగురికి మంచి చేసే పెద్దారెడ్డి ఓ యువతి కుటుంబానికి ఆశ్రయమిస్తాడు. ఈ క్రమంలో అతనికి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. వాటి పర్యవసానంగా కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా చూపిస్తున్నాం. కథలో కొన్ని సన్నివేశాలు విషాధంగా సాగుతుంటాయి. వాటిని సమతూకం చేసేందుకు జబర్దస్త్ శాంతి స్వరూప్ లాంటి నటులతో చింతామణి నాటక రిహార్సల్స్ సన్నివేశాలు రూపొందించాం. ఈ ఎపిసోడ్ అంతా ప్రేక్షకులను బాగా నవ్విస్తుంటుంది. ఇలా అన్ని రకాల భావోద్వేగాలతో నెల్లూరి పెద్దారెడ్డి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. గురురాజ్ సంగీతం, డాక్టర్ కమలాకర కామేశ్వరరావు సాహిత్యం చక్కగా కుదిరాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలూ పూర్తి కావొస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో ఫస్ట్ కాపీ సిద్ధమవుతుంది. సెన్సార్ పూర్తవగానే ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకొస్తాం. ఫిబ్రవరిలో నెల్లూరి పెద్దారెడ్డి చిత్రాన్ని విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాం. అన్నారు. కథానాయకుడు సతీష్ రెడ్డి మాట్లాడుతూ.....నెల్లూరి పెద్దారెడ్డి అనే పాత్ర పేరు ప్రేక్షకులు వినే ఉంటారు. ఆ పెద్దారెడ్డి నవ్విస్తే....ఈ నెల్లూరి పెద్దారెడ్డి మీకు మర్చిపోలేని అనుభూతిని అందిస్తాడు. ఇంత గొప్ప పాత్రను నాకు ఇచ్చిన దర్శకులు వీజే రెడ్డి గారికి కృతజ్ఞతలు. ప్రణాళిక ప్రకారం కేవలం 28 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాం. నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తవుతున్నాయి.
కళ్యాణ్ దేవ్, మాళవికా నాయర్, తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ నటుడు), ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు. ఈ చిత్రానికి ఫైట్స్: జాషువా, కళ: రామకృష్ణ, సాహిత్యం: రెహమాన్, సంగీతం: యోగేష్, ఛాయాగ్రహణం: కెకె. సెంథిల్ కుమార్, సమర్పణ: సాయి శివాని, నిర్మాణం: సాయి కొర్రపాటి, నిర్మాత: రజని కొర్రపాటి, కథచిత్రానువాదం-మాటలు-దర్శకత్వం: రాకేష్ శశి. శ్రీధర్ గారికి, నాగబాబు గారికి, బన్నీ వాసు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అని అన్నారు. నటీనటులు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూఏల్ యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు సాంకేతిక నిపుణులు ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి) ఫైట్స్ - రామ్ లక్ష్మణ్ సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్ సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి సంగీతం - విశాల్ - శేఖర్ ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ సమర్పణ - k.నాగబాబు సహ నిర్మాత - బన్నీ వాసు నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ
త్వరలోనే మీ ముందుకొస్తాం. మంచి చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు. దర్శకులు సాగర్ మాట్లాడుతూ.....నెల్లూరి పెద్దారెడ్డి గురించి సినిమా తెలుసుకున్న తర్వాత మంచి అవగాహనతో ఈ సినిమా రూపొందించారని అర్థమవుతోంది. ఇవాళ్టి దర్శక నిర్మాతలకు కావాల్సింది అదే. ఏ కథ చెబుతున్నాం, దాన్ని ఎలా తెరకెక్కిస్తున్నాం అనేది కావాలి. దర్శకుడు వీజే రెడ్డి పూర్తి సన్నద్ధతతో ఈ చిత్రాన్ని రూపొందించారని తెలుస్తోంది. మంచి చిత్రం చేయడం కోసం ఆర్నెళ్లు, ఏడాది అయినా వేచి చూడండి కానీ...ఏదొకటి చేసేద్దాం అనుకోవద్దు. అలాంటి సినిమాలు తెరకెక్కించడం వల్ల ఎవరికీ లాభముండదు. ఈ చిత్ర యూనిట్ అందిరకీ నా ఆశీస్సులు ఉంటాయి. అన్నారు. దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ....మేము సినిమాలు చేసేప్పుడు ప్రారంభోత్సవం మాత్రమే మాకు తెలుసు. చిత్రీకరణ సమయంలోనే పంపిణీదారులు సినిమా తీసుకునేవారు. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. ప్రతి దశలో సినిమా ఖర్చు నిర్మాతే భరించాల్సి వస్తోంది. నెల్లూరి పెద్దారెడ్డి చిత్రాన్ని నెల రోజుల్లోనే చిత్రీకరించడం గొప్ప విషయం. నేను నెలరోజుల్లో రూపొందించిన సినిమాలెన్నో శత దినోత్సవాలు జరుపుకున్నాయి. ఎంత బాగా కథను చెప్పామనేది ప్రేక్షకులకు కావాల్సింది. ఆ వినోదాన్ని నెల్లూరి పెద్దారెడ్డి అందిస్తుందని నమ్ముతున్నాను. అన్నారు. ల్లూరి పెద్దారెడ్డి చిత్రానికి మాటలు - సంజీవ్ మేగోటి, సినిమాటోగ్రఫీ - బాలసుబ్రహ్మణి, ఎడిటింగ్ - మేనగ శీను, సంగీతం - గురురాజ్, డాన్స్ - గోరా మాస్టర్.
నె
కా
ర్తికేయ, హిమాన్సీ, శభాంగి పంతే జంటగా నటిస్తోన్న చిత్రం `ఇట్లు ...అంజలి`. వొమా ప్రొడక్షన్ స్ పతాకంపై నవీన్ మన్నేల స్వీయా దర్శక త ్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్టు లుక్ ను ఇటీవల హైదరాబాద్ సారథి స్టూడియో లో సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ` సినిమా టైటిల్ బాగుంది. హీరో చాలా కాలం నుంచి తెలుసు. మంచి వ్యక్తి. ఈ సినిమాతో హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. భవిష్యత్ లో చిరంజీవి అంత పెద్ద స్టార్ కావాలి` అని అన్నారు. త్ర దర్శక, నిర్మాత నవీన్ మన్నేల మాట్లాడుతూ, ` లవ్ లెటర్ బ్యాక్ డ్రాప్ లో కథ సాగుతుంది. చక్కని ఫీల్ గుండ్ ఎంటర్ టైనర్. ప్రతీ సన్నివేశాన్ని నేచురల్ గా ఉండేలా తీర్చిదిద్దుతున్నాం. సినిమా చూస్తున్నంత సేపు సరికొత్త అనుభూతి కల్గుతుంది. మంచి సాహిత్యం... దానికి తగ్గ చక్కని ట్యూన్స్ చక్కగా కుదిరాయి. సినిమా విజయం, సాధించి అందరికీ మంచి పేరు రావాలి` అని అన్నారు. రో కార్తికేయ మాట్లాడుతూ, `ఓ అమ్మాయి ప్రేమలేఖ చుట్టూ కథ తిరుగుతుంది. పోస్టర్
హీ
సం
చి
హీ
కొంచెం మాస్ లుక్ లో ఉన్నా సినిమా అంతా క్లాస్ గా ఉంది. కథనం ఆసక్తికరంగా సాగుతుంది. మాటలు, పాటలు హైలైట్ గా ఉంటాయి. తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా అవుతుంది` అని అన్నారు. రోయిన్ హిమాన్సీ మాట్లాడుతూ, ` వైవిథ్యమైన ప్రేమకథా చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక , హీరోలకు కృతజ్ఞతలు ` అని అన్నారు. గీత దర్శకు డు కార్తీక్ కొడగండ్ల మాట్లాడుతూ, ` కథకు తగట్టు ్గ చక్కని పాటలు కుదిరాయి. పాటల కంపోజింగ్ మొత్తం పూర్తయింది. త్వరలోనే టీజర్ , ట్రైలర్ , పాటలు విడదుల చేస్తాం` అని అన్నారు. చిత్రంలో అనంత్, సైదులు వెంకీ, జబర స్ ్ద త్ అవినాష్, టెంకాల నారి, అర్జున్, నవీన్, ధనుష్, సంజయ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వి.కె రామరాజు, ఎడిటింగ్: మార్తాండ్. కె. వెంకటేష్, ఆర్ట్: ఎస్. వి. మురళి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కరుణాకర్ నేరెళ్ళ, కో డైరెక్టర్ : ఎమ్. సర్వేశరరా వు, కథ, కథనం, మాటలు, దర్శక త ్వం, నిర్మాత: నవీన్ మన్నేల.
సు
రేష్ కమల్ మాట్లాడుతూ. నటుడుగా ఇది నా తొలి చిత్రం. ప్రపంచమంతా యోగా నెర్పటం కొసం తిరిగినా, నాకు తెలుగు నెలంటే చాలా ఇష్టం. గిరిధర్ గారు మంచి కధ చెప్పారు. యాక్షన్ అంతా నేను ఓరిజినల్ గా చెశాను. గిరిధర్ గోపాల్ గారు టాలెంటెడ్ పర్సన్, ఆల్ రౌండర్. ఈ సినిమా చూసిన ఎందరికొ స్పూర్తిగా నిలుస్తుందన్నారు. రిధర్ గోపాల్ మాట్లాడుతూ.. మనిషి ని తనని తాను జాగృతి పరచుకొవటానికి సృజనాత్మకత ఎంతొ అవసరం. పాటలుబాగున్నాయంటున్నారు. సినిమా కూడా అందరినీ అలరిస్తుంది.యామిని కృష్ణ మూర్తి గారి బయోపిక్ ను ఈ సినిమా అనంతరం రీ గా చెస్తున్నాము. యామని గారి ఆధ్వర్యంలొ ఈ వేడుకను జరుపుకొవటం సంతోషంగా ఉందన్నారు. డీ కూనా మాట్లాడుతూ. గిరిధర్ గోపాల్ కధే ఈ సినిమాకు హైలెట్. అంతర్జాతీయంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి కృషి చెస్తున్నామన్నారు. మ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. సురేష్ కమల్ మాస్టర్ గారు రియల్ హీరో.ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ని సంపాదించిన వ్యక్తి. ఆయనతో వర్క్ చెయటం మా అదృష్టం. ఈ సినిమాలొ ప్రతి స్టంట్ రియల్ గానె ఉంటుందన్నారు. ఓ అద్బతమైన కళ ను, ప్రతిభను
గి
మో
హ్ మాయా ఎంటర్ టైన్మెంట్స్, రెడ్ నొడ్ మీడియా పతాకంపై గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలొ నిర్మిస్తొన్న చిత్రం "దివ్య మణి". గిరిధర్ గోపాల్ స్టీవ్ శ్రీధర్ సంగీతాన్ని అందించిన ఈ పాటలను ప్రసాద్ ల్యాబ్స్ లొ విడుదల చేశారు. మధురా ఆడియో ద్వారా పాటలను లెజెండరీ డాన్సర్ పద్మశ్రీ ,పద్మ భూషణ్ ,పద్మ విభూషణ్ అవార్డ్ ల గ్రహీత డా.యామిని కృష్ణ మూర్తి విడుదల చేసారు ముఖ యోగా గురు, మార్షల్ ఆర్ట్స్ సురేష్ కమల్ హీరోగా ,వైశాలి, కిమయా హీరొయిన్స్ గా "దివ్య మణి" చిత్రంలొ నటిస్తున్నారు.
ప్ర
భా ప్రా
రా
ఈ సా
చూడాలంటే " దివ్యమణి " సినిమా చూడాలన్నారు. యి కుమార్ మాట్లాడుతూ.. గిరిధర్ గోపాల్ దివ్యమణి లొ ఎన్నొ అద్బుతాలను చూపించారు. ఈ సినిమాలొ స్టంట్స్ చూసి ఎక్సెట్ అయ్యాను. యామిని గారు ఈ కార్యక్రమంలొ పాల్గొవటం మా అదృష్టం. దివ్యమణి అందరినీ అలరించాలని ఆశిస్తున్నానన్నారు. లభద్రపాత్రుని రమణి మాట్లాడుతూ... గిరిధర్ గోపాల్ నాకు దైవమిచ్చిన సోదరుడు. ఈ సినిమా ఓ అద్బుతం.ఈ సినిమాకు కధ, దర్శకత్వం, పాటలు, సంగీతం, సింగింగ్ ఇలా ఎన్నొ విభాగాల్లొ ప్రతిభను చూపాడు. తాను పెద్ద పేరు సాధించాలని కొరుకుంటున్నానన్నారు. సాద్ రావు మాట్లాడుతూ. ఈ సినిమా వేడుకలో యామని కృష్ణ మూర్తి గారు పాల్గొనటం గొప్ప అదృష్టం. గిరిధర్ గోపాల్ వెరీ టాలెండెట్. త్వరలొ యామని గారి బయోపిక్ తీయటం సంతొషకరమైన విషయం. దివ్యమణి సక్సెస్ కావాలని ఆశిస్తున్నామన్నారు. మిని కృష్ణమూర్తి మాట్లాడుతూ.. నా భాష, నా మనుషుల మధ్య ఈ కార్యక్రమం జరుపుకొవటం ఆనందంగా ఉంది. గిరిధర్ గొపాల్ కు విజయం లభించాలని ఆశిస్తున్నానన్నారు చిత్రానికి మాటలు: బలభద్రపాత్రుని రమణి, సినిమాటోగ్రఫీ: రాజేష్ కాటా, పైట్స్: జైక (థాయ్ల్యాండ్), రామ్-లక్ష్మణ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : స్టీవ్ శ్రీధర్, సునీల్ కశ్యప్, కధ- దర్శకత్వం : గిరిధర్ గోపాల్
బ ప్ర
యా ఈ
లాంటి పెద్ద పరిశ్రమలో హీరోగా నిలబడాలని ఉంది. మంచి కథతో చేస్తున్న ప్రయత్నాన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు. రోయిన్ అంజనా మాట్లాడుతూ .. తెలుగులో హీరోయిన్ గా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా నాకు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెస్తోందన్న నమ్మకం ఉంది అన్నారు. ర్మాత రాజేష్ మాట్లాడుతూ .. నిర్మాతగా నా మొదటి ప్రయత్నమిది, కథ కూడా నేనే అందిస్తున్నాను. తప్పకుండా నేను మా టీమ్ కలిసి మంచి చిత్రాన్ని అందిస్తాము అన్నారు. ర్శకుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ .. నిర్మాత రాజేష్ గారు మంచి కథ అందించారు .. దానికి తోడు టైటిల్ కూడా అద్భుతంగా ఉందని అందరు అంటున్నారు. ప్రేమను దక్కించుకోలేని ఓ ప్రేమ జంట మరు జన్మలో తమ ప్రేమను ఎలా దక్కించుకున్నారు .. వారి పగను ఎలా తీసుకున్నారన్న అంశాలతో తెరకెక్కనుంది. ఫిబ్రవరి చివరలో షూటింగ్ మొదలు పెట్టి ఏప్రిల్ వరకు పూర్తీ చేసి సమ్మర్ లో విడుదల చేస్తాం అన్నారు. చిత్రానికి సంగీతం : పార్థ సారధి , కెమెరా : వేణు మురళీధరన్ వి, ఆర్ట్ : శ్రీను , కథ - నిర్మాత - కె జె రాజేష్ , డాన్స్ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్- దర్శకత్వం - కట్ల రాజేంద్ర ప్రసాద్ .
హీ
ని
అ
రుణ్ రాహుల్, అంజనా జంటగా సుమన్, భానుచందర్ ప్రధాన పాత్రలో కట్ల రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో కె జె రాజేష్ నిర్మిస్తున్న చిత్రం చేతిలోన చెయ్యేసి చెప్పుబావా ఇటీవల హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో ప్రారంభం అయింది. హీరో హీరోయిన్స్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సాయి వెంకట్ క్లాప్ కొట్టారు. నటులు సుమన్, భానుచందర్ దర్శకుడికి స్క్రిప్ట్ ను అందచేశారు.
అ
నంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయల సమావేశంలో సాయి వెంకట్ మాట్లాడుతూ .. మంచి టైటిల్ పెట్టారు. తప్పకుండ మంచి ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాత కొత్తగా ఎంటర్ అవుతున్నాడు. మంచి కమిట్మెంట్ తో సినిమా తీస్తే తప్పకుండా మంచి విజయం సాదించాలి అన్నారు. ర్థ సారధి మాట్లాడుతూ .. గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నేను మణిశర్మ దగ్గర చాలా
పా
సినిమాలకు పని చేశాను. ఈ కథ విన్నాను మంచి లవ్ స్టోరీ, ప్రేమ కథకు సంగీతం ప్రాముఖ్యత వహిస్తుంది. తప్పకుండ ఈ సినిమాకు మంచి సంగీతం అందిస్తాను అన్నారు. రో రాజేష్ మాట్లాడుతూ .. మలయాళం, తమిళ భాషల్లో నటించిన నేను మొదటి సారి తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. బాహుబలి లాంటి అద్భుత చిత్రాన్ని అందించిన టాలీవుడ్
హీ
ద
ఈ
టాలీవుడ్ P 5
శ్రీ
కాంత్, యజ్ఞశెట్టి హీరో హీరోయిన్లుగా అలివేలమ్మ ప్రొడక్షన్ స్ పతాకంపై కరణ ం బాబ్జి దర్శక త్వంలో అలివేలు నిర్మిస్తున్న చిత్రం `ఆపరేషన్ 2019`. `బివేర్ ఆఫ్ పబ్లిక్`అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం రిపబ్లిక్ డే సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు టీజర్ లాంచ్ చేసిన అనంతరం మాట్లాడుతూ...``శ్రీకాంత్ నాకు తమ్ముడుగా `సింహగరన ్జ ` లో నటించాడు. ఆ తర్వాత `నాన్నకు పెళ్లి` చిత్రంలో కొడుకుగా నటించాడు. తను మంచి నటుడే కాదు. మంచి మనసు న్న వ్యక్తి కూడా. గతంలో చేసిన ఆపరేషన్ దుర్యోధన చిత్రం తనకు మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు చేస్తోన్న ` ఆపరేషన్ 2019` టీజర్ కూడా చాలా బాగుంది. `బివేర్ ఆఫ్ పబ్లిక్` ఈ సినిమా క్యాప్షన్ చూసిన తర్వాత నాకు ఓ విషయం గుర్తొస్తుంది. అదేమిటంటే...నేను కాకినాడ నుంచి మొదట లోక్ సభ సభ్యుడిగా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచాను. ఆ తర్వాత మా సొంతూరైన నర్సాపురం నుంచి పోటీ చేసి మళ్లీ మెజారిటీతో గెలిచాను. అక్కడ నేను చేసిన మంచి పనుల గురించి ప్రజలు ఇప్‌ాటికీ చెప్పుకుంటుంటారు. కానీ ఆ తర్వాత రాజకీయాల్లోకి వ్యాపారవేత్తలు ప్రవేశించి ఓట్లు కొనడం ప్రారంభించారు. పబ్లిక్ కి కూడా డబ్బుపై ఆశ పెరిగింది. కాబట్టి పబ్లిక్ తో జాగ్రతగా ్త ఉండాలి. వారిని మార్చే విధంగా సినిమాలు రావాలి. ఈ సినిమా టీజర్ చూస్తోంటే దర్శకు డు ఒక మంచి కాన్సెప్ట్ తో సినిమా తీసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండబోతుందని అర్థమ వుతోంది. ఆపరేషన్ దుర్యోధన చిత్రంలా శ్రీకాంత్ కు ఈ సినిమా మంచి పేరు తేవాలనీ, టీమ్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా``అన్నారు. టుడు శివకృష్ణ మాట్లాడుతూ...``శ్రీకాంత్ ఎంత మంచి నటుడో అందరికీ తెలిసిందే. ఇందులో నాకు కూడా మంచి క్యారకర్ ్ట ఇచ్చారు దర్శకు లు. చాలా క్లారిటీ ఉన్న దర్శకు డు. టీజర్లో కన్విక్షన్ ఉంది. చాలా డిఫరెంట్ గా ఉంది``అన్నారు.
న
నా
గినీడు మాట్లాడుతూ...`` బివేర్ ఆఫ్ పబ్లిక్` అనే క్యాప్షన్ చూస్తూనే సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తోంది. పబ్లిక్ కి ఉపయోగపడే చిత్రమిదని`` అన్నారు. టి దీక్షాపంత్ మాట్లాడుతూ...``ఒక మంచి మెసేజ్ ఉన్న ఫిలింలో నేను కూడా పార్ట్ అవడం చాలా హ్యాపీ. అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు`` అన్నారు. టి హరితేజ మాట్లాడుతూ...``శ్రీకాంత్ గారితో నటిస్తూ చాలా నేర్చుకున్నాను. ఎంత ఎదిగినా ఒదిగుండే వ్యక్తిత్వం వారిది. ఈ సినిమాలో నేనొక డిఫరెంట్ క్యారకర్ ్ట చేశాను. నాకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందన్నారు. ష్ణం రాజు సతీమణి శ్యామలాదేవి మాట్లాడుతూ...``మా నాన్నకు పెళ్లి చిత్రంలో నటించిన దగ్గర నుంచి శ్రీకాంత్ ని మా అబ్బాయిలాగే చూస్తాం. మంచి నటుడు. మర్యాద తెలిసిన వ్యక్తి. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ ఫూర్తిగా కోరుకుంటున్నా`` అన్నారు. ర్మాత అలివేలు మాట్లాడుతూ....``డైరకర్ ్ట బాబ్జి గారు మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీకాంత్ గారు ఎంతో సహకరించడంతో సినిమాను అనుకున్న విధంగా చేయగలుగుతున్నాం. టీజర్ ఆవిష్కరణ కు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి దంపతులు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ర్శకు డు కరణం బాబ్జి మాట్లాడుతూ...``శ్రీకాంత్ గారితో గతంలో `మెంటల్ పోలీస్` చిత్రాన్ని డైరక్ట్ చేశాను. ఆ సినిమా టైటిల్ వివాదం కావడం, రిలీజ్ ప్రాబ్లమ్ అవడంతో మేము అనుకున్న పేరు రాలేదు. మరోసారి శ్రీకాంత్ కాంబినేషన్ లో `ఆపరేషన్ 2019` చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నా. నన్ను నమ్మి మా నిర్మాతలు ఏ విషయంలో రాజీ పడకుం డా సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ గారు కూడా అన్ని విధాలుగా సహకరి స్తున్నారు. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు చేయబోయే షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవు తుంది . శ్రీకాంత్ గారితో
న
న
కృ
ని
ద
పాటు ఇందులో మరో ఇద్దరు యంగ్ స్టర్ స్ నటించారు. త్వరలో వారెవరన ్నది ప్రకటిస ్తాం`` అన్నారు. కాంత్ మాట్లాడుతూ...``సింహ గరన ్జ `, మా నాన్నకు పెళ్లి చిత్రాల్లో కృష్ణంరాజు గారితో కలిసి నటించన దగ్గర నుంచి వారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. `ఆపరేషన్ 2019` టీజర్ వారి చేతుల మీదుగా విడుదల కావడం చాలా సంతోషం. గతంలో కరణం బాబ్జీ దర్శక త ్వంలో మెంటల్ పోలీస్ చేశాను. కానీ టైటిల్ కాంట్రవర్సీ, రిలీజ్ ప్రాబ్లమ్ వల్ల ఆ సినిమాకు అనుకున్నంత పేరు రాలేదు. ఈసారి కాంట్రవర్సీ లేకుండా మంచి కంటెంట్ తో సినిమా చేద్దాం అన్నాను. ఈ స్టోరీ చెప్పాడు. ఇందులో కాంట్రవర్సీ ఉన్నా కంటెంట్ బావుంది.
శ్రీ
కచ్చితంగా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది.మా నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుం డా సినిమా నిర్మిస్తున్నారు. షకీల్ ఆరు అద్భుతమైన పాటలిచ్చారు`` అన్నారు. ట శ్రీనివాసరావు, పోసాని కృష్ణ మురళి, శివకృష్ణ, జీవా, నెక్కంటి వంశీ, వినీత్ కుమార్, దిల్ రమేష్, తోటపల్లి మధు, రమేష్ రాజ్, నాగినీడు, వేణుగోపాల్, టార్జాన్, నారాయణరావు, ఫిష్ వెంకట్, సుహాషిని, దీక్షా పంత్, హరితేజ, హేమ, అపూర్వ, శివపార్వతి, జెన్నీ, రాగిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ః జె.కే.మూర్తి; ఎడిటర్ఃఉద్దవ్; పాటలుః రామజోగయ్యశాస్ర్తి, బాషశ్రీ; సం గీతంః షకీల్; సినిమాటోగ్రఫీః వెంకట్ ప్రసాద్; నిర్మాతః అలివేలు; స్టోరి-స్ర్కీన్ ప్లే-డైలాగ్స్-డైరక్షన్ ః కరణ ం బాబ్జి.
కో
భా
రతీయ కళలను, సంస్కృతిని ప్రోత్సహించే కళాబంధు శ్రీ టి. సుబ్బరామిరెడ్డి జాతీయ స్థాయిలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకనిర్మాత యశ్ చోప్రాతో ఆయనది ఎనలేని బంధం. ఆ అనుబంధం తోనే యశ్ చోప్రా తనువు చాలించిన తర్వాత సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ తరఫున 2013 నుండీ నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డ్ ను సినీ ప్రముఖులకు అందచేస్తున్నారు. ఈ సారి 2017కి గానూ ఈ అవార్డును ప్రముఖ నేపథ్య గాయని, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ ఆశాభోస్లేకు అంద చేయబోతున్నారు. ఇటీవల ముంబైలో సమావేశమైన టి. సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ జ్యూరీ సభ్యులు సర్వశ్రీ బోనీకపూర్, మాధుర్ భండార్కర్, హనీ ఇరానీ, పద్మినీ కొల్హాపురి, సుబ్బరామిరెడ్డి... శ్రీమతి ఆశాభోస్లే పేరును నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డుకు ఎంపిక చేశారు. తంలో ఈ అవార్డును శ్రీమతి లతా మంగేష్కర్, శ్రీ అమితాబ్ బచ్చన్, శ్రీమతి రేఖ, శ్రీ షారుక్
గ
టాలీవుడ్ P 6
ఖాన్ అందుకున్నారు. ఎప్పటిలానే ఈ సారి కూడా ఈ అవార్డు ప్రదానోత్సవం ముంబైలో ఫిబ్రవరి 16న ఘనంగా జరుగుబోతోంది. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సిహెచ్. విద్యాసాగర్ రావుతో పాటు లతామంగేష్కర్ చేతుల మీదుగా 'నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు -2017'ను ఆశాభోస్లే అందుకోబోతున్నారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్, షారుక్ ఖాన్, శ్రీదేవి, జయప్రద తదితరులు పాల్గొనబోతున్నారు. లో జన్మించిన ఆశాభోస్లే పదేళ్ళ ప్రాయంలోనే నేపథ్య గాయనిగా తన కెరీర్ ను ప్రారంభించారు. గడిచిన 75 సంవత్సరాల్లో వందల చిత్రాలలో వేలాది గీతాలు ఆలపించిన ఆశాభోస్లే రెండు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డును అందుకోవడంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించుకున్నారు. ఆమె కీర్తి కిరీటంలో 'నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డ్' మరో కలికితురాయిగా నిలువబోతోంది.
1933
జీ
స్టూడియోస్ పతాకంపై మలయాళం సూపర్ స్టార్ షకీలా హీరోయిన్‌గా, సాయిరాం దాసరి దర్శకత్వంలో రాఘవ ఎమ్. గణేష్, వీరు బాసింశెట్టిలు సంయుక్తంగా నిర్మించిన సైకలాజికల్ థ్రిల్లర్ 'శీలవతి'. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్‌పూర్తి చేసుకుంది. రిపబ్లిక్‌డే సందర్భంగా హైదరాబాద్‌లో శీలవతి మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. సందర్భంగా చిత్ర దర్శకుడు సాయిరాం దాసరి మాట్లాడుతూ.. ''మా హీరోయిన్ షకీలాకు ఇది 250వ చిత్రం. కేరళలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. మా నిర్మాతలు గణేష్, వీరబాబు గారు ఇచ్చిన ప్రోత్సాహంతో అనుకున్న దానికంటే చాలా బాగా తెరకెక్కించగలిగాము. సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. ప్రజ్వల్ క్రిష్ అద్భుతమైన నేపథ్య సంగతాన్ని అందించారు. తప్పకుండా ఈ చిత్రం ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తుంది'' అన్నారు.
ఈ
ని
ర్మాతలలో ఒకరైన రాఘవ ఎమ్. గణేష్ మాట్లాడుతూ.. ''ఊహించిన దానికంటే ఈ చిత్రం బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం.'' అన్నారు. రో నిర్మాత వీరు బాసింశెట్టి మాట్లాడుతూ.. ''చాలా సినిమాలకు పీఆర్వోగా, కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా, రెండు సినిమాలకు నిర్మాతకు వ్యవహరించిన నేను ఈ చిత్రంతో మళ్లీ నిర్మాతగా మారుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు. కీలా, గీతాంజలి(ఫ్రూటీ), లడ్డు, అశోక్‌బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్ క్రిష్, కెమెరా: తరుణ్‌కరమ్‌తోత్, డైలాగ్స్: యష్‌యాదవ్, నిర్మాతలు: రాఘవ ఎమ్. గణేష్, వీరు బాసింశెట్టి, కథస్క్రీన్ప్ లే-దర్శకత్వం: సాయిరాం దాసరి.
మ ష
ఏ
కే 9 స్టూడియోస్ ఫిలిమ్స్ సమర్పణలో అజయ్ కౌండిన్య, సంధ్య, అనూష హీరో, హీరోయిన్‌లుగా తెరకెక్కిన చిత్రం 'ఎన్‌హెచ్47లో 'బూత్‌బంగ్లా'. ఈ చిత్ర ఆడియో కార్యక్రమం ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. ఠాగూర్ బాలాజీ సింగ్ (టిఆర్‌ఎస్‌నేత), వి.ఆంజనేయు (బీజేపీ లీడర్)లు అతిథులుగా విచ్చేసి సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఠాగూర్ బాలాజీసింగ్ మాట్లాడుతూ.. సినిమా చేయాలంటే ఎంత ఇష్టం ఉంటుందో అంత కష్టం కూడా ఉంటుంది. అజయ్ కౌండిన్య ఆ కష్టాలు అన్నీ పడ్డారు. ఈ టీజర్ చాలా బాగుంది. చిత్ర యూనిట్ కష్టానికి తప్పకుండా ప్రతిఫలం దక్కుతుంది అని నమ్ముతున్నాను అన్నారు. వి. ఆంజనేయులు మాట్లాడుతూ.. మనిషి కసి ఉంటే ఏదైనా చేయగలడు అని అజయ్‌ని చూస్తే అనిపిస్తుంది. మా చిన్ననాటి స్నేహితుడు. అతనికి చిన్నప్పటి నుంచీ కళలంటే చాలా ఇష్టం. అదే అజయ్‌ని ఇక్కడి దాకా తీసుకువచ్చింది. ఈ సినిమాతో ఆయన పెద్ద దర్శకుడి స్థాయికి చేరాలని కోరుకుంటున్నా అన్నారు. దర్శకుడు అజయ్‌కౌండిన్య మాట్లాడుతూ. ఇంతకముందు 'వర్మ' అనే సినిమా చేసాను. నేను పరిశ్రమకు వచ్చి 12 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికి 3 సినిమాలను నిర్మించాను. పరిశ్రమకు చెందిన పవన్ కళ్యాణ్, రోజా వంటి వారు రాజకీయంగా కీలక స్థానాల్లో ఉన్నందున వారు సినీ ఇండస్ట్రీ సమస్యలపై దృష్టిపెట్టాలి. సంగీత
అ న
మ
శ్వర క్రియేషన్స్ పతాకంపై నందు,నోయల్, హే పునర్నవి హీరో హీరోయిన్లుగా కోటి వద్దినేని దర్శక త్వంలో మాలతి వద్దినేని నిర్మిస్తోన్న చిత్రం `ఎందుకో ఏమో`. ఈ చిత్రం టీజర్ ఇటీవల స్టార్ డైరకర్ ్ట వి.వి. వినాయక్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ...`` ఎందుకో ఎమో` టైటిల్ లాగే టీజర్ కూడా చాలా ట్రెండీగా, ఇంట్రస్టింగ్ గా ఉంది. ఈ సినిమా ద్వారా దర్శకు డిగా పరిచయమవుతున్న కోటికి మంచి పేరు, నిర్మాతకు లాభాలు రావాలనీ మనస్ ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా శుభాకాంక్షలు`` అన్నారు.
దర్శకుడు చైతన్యరాజ మంచి పాటలు ఇచ్చారు అన్నారు. నిర్మాత అరుణాచలం మాట్లాడుతూ. అజయ్ పట్టుదలే ఈ సినిమాను ఇక్కడ దాకా తీసుకువచ్చింది. ఓ మంచి సినిమాకు కావాల్సిన అన్నీ సమకూర్చాం. తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అన్నారు. సంగీత దర్శకుడు చైతన్యరాజ మాట్లాడుతూ... ఈ చిత్రంలో 4 పాటలు ఉన్నాయి, మెలోడీ, మాస్‌ను తలపిస్తాయి. కామెడీ హారర్ జోనర్ కావడంతో నాకు మంచి సంగీతం ఇవ్వడానికి స్కోప్‌ఎక్కువగా దొరికింది. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా అన్నారు. రుణాచలం, సంధ్య, అనూష, శ్రీధర్ వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభినందనలను తెలియ చేసారు.. టీనటులు: బేబీ లక్కీ, సంధ్య, అనూష, ఐశ్వర్య, రుద్ర, విజయ్‌కుడిపూడి, అరుణాచలం, అజయ్‌కౌండిన్య, బాలు తదితరులు నటిస్తు న్న ఈ చిత్రానికి నిర్మాతలు: ఆంజనేయులు కొమ్మగోని, రాసంబట్టి అరుణాచలం గౌడ్, సహ నిర్మాతలు: మారం రాజేష్‌కుమార్, బుగ్గారపు రమేష్ బాబు, పాటలు, రచన, దర్శకత్వం: అజయ్ కౌండిన్య, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: కబీర్ రఫీ, ఎడిటర్: సంధ్య, నిర్వాహకుడు: మాగ్నెట్ బాలు, రచన సహకారం: టిఆర్‌వీ, కీబోర్డ్: చైతన్యరాజ, సౌండ్ ఇంజనీర్: మహేందర్‌వర్మ, డి.ఐ: శ్రీశైలం.
ద
్శకు ర డు కోటి వద్దినేని మాట్లాడుతూ...`` ఎందుకో ఎమో` సినిమా ద్వారా దర్శకు డిగా పరిచయమవుతున్నా. ఎంతో బిజీ షెడ్యూల్ లో కూడా మా చిత్రం టీజర్ ఆవిష్కరించిన వి.వి.వినాయక్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నందు, నోయల్, పునర్నవి హీరో హీరోయిన్లుగా నటించారు. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరి. మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుం డా, పూర్తి స్వేచ్ఛ నివ్వడంతో అనుకున్నట్టుగా సినిమా తీయగలిగాం. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఆడియో విడుదల చేసి, అదే నెలలో సినిమాను విడుదల
చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు. ర్మాత మాలతి వద్దినేని మాట్లాడుతూ...`` మహేశ్వర క్ర్రియేషన్స్ పతాకంపై ఇది మా తొలి సినిమా. వినాయక్ గారి చేతుల మీదుగా మా చిత్రం టీజర్ విడుదల కావడం శుభసూచకంగా భావిస్తున్నాం. దర్శకు డు చెప్పిన కథ నచ్చడంతో సినిమాను ఏ విషయంలో రాజీ పడకుం డా నిర్మించాం. మంచి లవ్ స్టోరీ తో పాటు కమర్షియల్ హంగులు కూడా సినిమాలో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. మా యూనిట్ అంతా పూర్తి సహాయ సహకారాలు అందించడంతో సినిమాను అనుకున్నవిధంగా పూర్తి చేయగలిగాం. ఫిబ్రవరి మొదటి వారంలో ఆడియో విడుదల చేసి సినిమాను కూడా అదే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు. దు, నోయల్, పునర్నవి, పోసాని, సూర్య, సుడిగాలి సుధీర్, నవీన్, రాకెట్ రాఘవ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతంఃప్రవీణ్; కెమెరాఃజియస్ రాజ్ (మురళి); ఎడిటింగ్ః మధు; ఆర్ట్ః వర్మ; ఫైట్స్ః డ్రాగన్ ప్రకాష్; నిర్మాతః మాలతి వద్దినేని; కథ-స్ర్కీన్ ప్లే-దర్శక త ్వంఃకోటి వద్దినేని.
ని
నం
విం
గ్స్ మూవీ మేకర్స్ బేనర్‌పై కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి జంటగా జి.ప్రతిమ "దీర్ఘ ఆయుష్మాన్ భవ" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూర్ణానంద్.ఎం దర్శకుడు. మోషన్ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాధ్ ఆవిష్కరించారు. సందర్భంగా పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ.. "కార్తీక్ రాజ్ నాకు చాలాకాలంగా తెలుసు. ఒక డిఫరెంట్ ఫిలిమ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టైటిల్, పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈ సినిమాతో కార్తీక్ రాజ్ హీరోగా మంచి గుర్తింపు లభించాలని ఆశిస్తున్నాను" అన్నారు. త్ర కథానాయకుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ.. "హీరోగా నా గత చిత్రాల కంటే వైవిధ్యంగా ఉండే సినిమా "దీర్ఝ ఆయుష్మాన్ భవ" డైరెక్టర్‌పూర్ణానంద్‌గారు
ఈ చి
ఓ గమ్మత్తెన ప్రేమకథగా రూపొందిస్తున్నారు. పూరీ జగన్నాధ్ గారు మా సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఆయన బ్లెస్సింగ్స్ మా సినిమాకి తప్పకుండా ఫలిస్తాయి" అన్నారు. ర్శకుడు ఎం.పూర్ణానంద్ మాట్లాడుతూ.. ''ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా తీస్తొన్న సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ "దీర్ఝ ఆయుష్మాన్ భవ". సినిమా ఆద్యంతం ఫ్రెష్ లుక్‌తో ఉంటుంది. సీనియర్ నటులు కైకాల సత్యనారాయణగారు చాలాకాలం తర్వాత యముడిగా కనిపించనున్నారు. ఆయన పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. మార్చ్ లో సినిమాను విడుదల చెయనున్నాము. "దీర్ఝ ఆయుష్మాన్ భవ" అని టైటిల్ మా సినిమాకు పర్ఫెక్ట్ అని
ద
కా
సినిమా చూసినవాళ్లే అంటారు" అన్నారు. ర్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి, నొయల్, కైకాల సత్యనారాయణ, ఆమని, పృథ్వీరాజ్, కాశి విశ్వనాధ్, సత్యం రాజేష్, తాగుబొతు రమేష్, గెటప్ శీను, రాంప్రసాద్, కేదార్ శంకర్, జెమిని సురేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్, కెమెరా: మల్హర్‌భట్ జోషి, మాటలు: ప్రదీప్ ఆచార్య, పూర్ణానంద్. ఎం, ఆర్ట్: రామకృష్ణ, నిర్మాత: ప్రతిమ.జి, కథ-కథనందర్శకత్వం: పూర్ణానంద్.ఎం.
టాలీవుడ్ P 7
కూడా చేసి, మొదటి ప్రయత్నంగా 'U' మూవీని డైరెక్షన్ చేస్తున్నాను. న్ ప్లే రచయిత మధు మాట్లాడుతూ"ఈ సినిమాకి వర్క్ చెయ్యడం చాలా ఆనందంగా అనిపించింది. అందరూ చెప్పే మాటే అయినా ఈ కధ చాలా కొత్తగా ఉంటుంది. అందుకే "కథే హీరో" అని క్యాప్షన్ గా పెట్టాం. మా సినిమా మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసిన సుకుమార్ గారికి ధన్యవాదాలు. రలో విడుదల కానున్న ఈ సినిమాలో కొత్త హీరో, హీరోయిన్ లతో బాటు తనికెళ్ళ భరణి గారు, శుభలేఖ సుధాకర్ గారు కీలక పాత్రలు పోషిస్తునారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. కొవెర క్రియేషన్స్ శ్రీమతి నాగానిక సమర్పణ నటీనటులు హీరో - కొవెర హీరోయిన్ - హిమాన్షి కాంట్రగడ్డ సహాయనటీనటులు తనికెళ్ళ భరణి శుభలేఖ సుధాకర్ రాఘవ(జబర్దస్త్) నాగి(జబర్దస్త్) రోహిణి
స్క్రీ
త్వ
U
కొ
వెరా క్రియేషన్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు కొవెర దర్శకత్వం వహిస్తున్న "U కథే హీరో" చిత్ర మోషన్ పోస్టర్ ను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ 'ఈ సినిమా లైన్ వినగానే చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. మోషన్ పోస్టర్ ని కూడా కధానుగుణంగా చాలా
వినూత్నంగా డిజైన్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను". ర్శకుడు కొవెరా మాట్లాడుతూ "U మోషన్ పోస్టర్ సుకుమార్ గారి చేతులమీదుగా లాంచ్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. నేను V. విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర వర్క్ చేసాను. కొన్ని సినిమాలకి రైటర్ గా
ద
సంధ్య స్వప్న రావ్ లహరి(మళ్ళీ రావా ఫేం) దొరబాబు కోయ కిషోర్ టెక్నికల్ టీం సినిమాటోగ్రఫీ - రాకేశ్ గౌడ్ మ్యూజిక్ - సత్య మహావీర్ ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి స్క్రీన్ ప్లే - మధు విప్పర్తి, కొవెర. డైలాగ్స్ - మహి ఇల్లింద్ర, కరుణ్ వెంకట్ ఆర్ట్ - జయదేవ్ మేకప్ - లక్ష్మణ్ కాస్ట్యూమ్స్ - ఆనంద్ ఫ్యాషన్ డిజైనర్ - నాగానికి చాగంరెడ్డి, శ్వేతా రెడ్డి ఏక్షన్ - షావోలిన్ మల్లేష్ ఎగ్జిక్యూటివ్ - ప్రవీణ్ ప్రొడక్షన్ కంట్రోలర్ - కరణ్ అసోసియేట్ డైరెక్టర్స్ - వంశీ పోస, పిల్లలమర్రి శ్రీనివాస్, గంధం బాబీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - శివ నాగ శివ గణపర్తి, మూర్తి నాయుడు పాదం నిర్మాతలు - విజయలక్ష్మి కొండా రచన, దర్శకత్వం -కొవెర
మి
ల్కీ బ్యూటీ తమన్నా పై బూటు తో దాడి చేసాడు ఓ యువకుడు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఇటీవల హైదరాబాద్ మహానగరంలో జరిగింది . మలబార్ బంగారు దుకాణం ప్రారంభోత్సవానికి వచ్చింది తమన్నా . హిమాయత్ నగర్ రద్దీ ఏరియా కావడంతో తమన్నా ని చూసేందుకు ఎగబడ్డారు యువత , అయితే బౌన్సర్లు అతిగా స్పందించడం వల్ల చూసేందుకు వచ్చిన కరీముల్లా అనే బిటెక్ చదువుతున్న యువకుడు బూటుని తమన్నా పైకి విసిరాడు అయితే ఆ బూటు తమన్నా కు తగలేకపోవడంతో నిర్వాహకులు ఊపిరిపీల్చుకున్నారు .
వెం
టనే అక్కడే ఉన్న పోలీసులు కరీముల్లా ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు . తమన్నా కు వీరాభిమానినని కానీ గతకొంత కాలంగా ఆమె సరైన సినిమాలు చేయడం లేదని అందుకే ఆగ్రహంతో ఇలా చేసానని చెబుతున్నాడు పోలీసులకు . అయితే పోలీసులు మాత్రం కరీముల్లా ని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు .
అ
గ్ర నిర్మాత అల్లు అరవింద్ చిన్న తనయుడు అల్లు శిరీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కానీ అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ కొట్టలేకపోతున్నాడు . శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో మాత్రం హిట్ అందుకున్నాడు ఈ హీరో కొత్త జంట తో ఫరవాలేదని పించాడు కానీ ఒక్క క్షణం తో మళ్ళీ నిరాశపరిచాడు . అయితే యాంకర్ గా మాత్రం బాగానే రాణిస్తున్నాడు అల్లు శిరీష్ . ఇప్పటికే పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరి మెప్పు
టాలీవుడ్ P 8
పొందిన శిరీష్ తాజాగా పింక్ విల్లా ఛానల్ కోసం ఓ షో చేస్తున్నాడు . డ్లింగ్ విత్ అల్లు శిరీష్ అనే షోకి యాంకర్ గా చేస్తున్నాడు అల్లు శిరీష్ , ఈ షో కోసం మొదటిగా హాట్ భామ సీరత్ కపూర్ ని ఇంటర్వ్యూ చేసాడు . ఈ షో మంచి ఎంటర్ టైన్ మెంట్ తో సాగడంతో అందరూ సంతోషిస్తున్నారు . హీరోగా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ యాంకర్ గా మాత్రం సక్సెస్ అవుతున్నాడు .
రి
మ
హేష్ బాబు తో తలపడటమే తప్ప వెనక్కి తగ్గేది లేదని ఏప్రిల్ 27 న అమీ తుమీ తేల్చుకోవడం ఖాయమని అంటున్నాడు అల్లు అర్జున్ . వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం '' నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ''. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నట్లు ముందుగా ప్రకటించారు అయితే ఆ తర్వాత కొద్దిరోజులకు మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న భరత్ అనే నేను చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు . దాంతో రెండు భారీ చిత్రాల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది .
ఇ
అ
యితే నిన్న మొన్న వినిపించిన కథనం ప్రకారం అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాన్ని ఏప్రిల్ 27న కాకుండా వారం , పది రోజుల ముందుగానే రిలీజ్ చేయనున్నారు అని వినబడింది . కట్ చేస్తే అల్లు అర్జున్ మీడియా తో సమావేశమై మా సినిమా విడుదల లో ఎలాంటి మార్పులు లేవు ముందు చెప్పినట్లుగానే ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తున్నామని స్పష్టం చేసాడు . రెండు భారీ చిత్రాలు అందునా రెండింటి పైన భారీగా అంచనాలు ఉన్న చిత్రాలు కావడంతో వార్ మామూలుగానైతే ఉండదు .
జ
నసేన అధినేత పరిటాల రవి ఇంటికి వెళ్ళాడు , పవన్ కళ్యాణ్ తమ ఇంటికి రావడంతో పరిటాల తనయుడు శ్రీరామ్ స్వయంగా ఎదురెళ్లి మరీ పుష్పగుచ్చం ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్లాడు . ఆ తర్వాత అల్పాహారం తీసుకుని అనంతపురం జిల్లా సస్యశ్యామలం కావాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులతో చర్చించాడు , అధికారులు ఇచ్చిన వివరాలను తీసుకొని వాటిని పరిశీలిస్తానని అన్నాడు పవన్ . రిటాల రవి తో నాకు ఎలాంటి విభేదాలు లేవని మరోసారి స్పష్టం చేసాడు పవన్ కళ్యాణ్ . గతంలో పవన్ కళ్యాణ్ పై దాడులు జరిగాయని దానికి పరిటాల రవి కారకుడని అప్పట్లో సంచలన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే . కట్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిటాల ఇంటిని సందర్శించడం సంచలనం సృష్టిస్తోంది . కదిరి నరసింహుడిని దర్శించుకొని అనంతపురం పర్యటన ని ముగించనున్నాడు పవన్ . వచ్చే ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీ తో జట్టు కట్టమంటే అలాగే చేస్తానని కానీ అది ఎన్నికల ముందు మాత్రమే స్పష్టత వస్తుందని తెలిపాడు పవన్ . ఈ సమావేశంలో మంత్రి పరిటాల సునీత కూడా పాల్గొన్నారు .
ప
ద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ ఎక్స్ పోజింగ్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు , నాకు , నా వాళ్లకు లేని ఇబ్బంది మీకు ఏంటి ? అని ఎదురు ప్రశ్నిస్తోంది హాట్ భామ అనసూయ . అయితే అనసూయ మాటలు , చేతలు ఇలా ఉండగా అంతేవేగంగా అనసూయ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు . ఇక కొంతమంది అయితే పాపం అనసూయ ని తిడుతున్నారు కూడా వల్గర్ కామెంట్స్ పెడుతూ . న్నాళ్లు నా ఒళ్ళు నా ఇష్టం , ఫ్రీడమ్ మిస్ యూస్ చేయను నన్ను ఇలా టార్గెట్ చేస్తే మిమ్మల్ని బ్లాక్ చేస్తాను అని అన్న అనసూయ తాజాగా మనదేశంలో స్త్రీలకు స్వేచ్ఛ లేదా ? అంటూ ప్రశ్నిస్తోంది . నా భర్త కు , నా పిల్లలకు లేని బాధ మీకు ఎందుకు ? ఇదేనా మీరు స్త్రీల కు ఇచ్చే మర్యాద అంటూ అక్కసు వెళ్లగక్కుతోంది . నా వ్యక్తిత్వాన్ని కించపరిస్తే సహించేది లేదని అంటూనే దేశ యువత ని గట్టిగానే ప్రశ్నిస్తోంది . అయితే కుర్రాళ్ళు మాత్రం మారడం లేదు అనసూయ ని అదేపనిగా బాధ పెడుతూనే ఉన్నారు .
ఇ
యం
గ్ టైగర్ ఎన్టీఆర్ మళ్ళీ సిక్స్ ప్యాక్ కి రెడీ అవుతున్నాడు , ఇంతకుముందు టెంపర్ చిత్రం కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడు . తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే . అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం మార్చి నెలలో ప్రారంభం కానుంది ,ప్రస్తుతం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ శిక్షణ తీసుకుంటుండగా త్రివిక్రమ్ మాత్రం స్క్రిప్ట్ ని మరింతగా తీర్చి దిద్దే పనిలో పడ్డాడట . విక్రమ్ ఇటీవలే అజ్ఞాత వాసి చిత్రంతో ఘోర పరాజయం ఎదుర్కొన్నాడు దాంతో ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ ని మరోసారి సరి చేసే ప్రయత్నం చేస్తున్నాడట ఎందుకంటే పవన్ సినిమా ఇచ్చిన షాక్ తో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు . ఎన్టీఆర్ కూడా అదే సలహా ఇచ్చాడట దర్శకుడికి . మొత్తానికి ఇన్నాళ్లకు ఎన్టీఆర్ -త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో చూడాలి.
త్రి
టాలీవుడ్ P 9
త
మిళనాట అగ్ర హీరోలు తమ చిత్రాలను దీపావళి కి విడుదల చేస్తూ పోటీ పడుతున్నారు . అజిత్ , విజయ్ , సూర్య లు తమిళనాట స్టార్ హీరోలు అన్న విషయం తెలిసిందే . అయితే ఈ ముగ్గురు కూడా తమ చిత్రాలను దీపావళి కి రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారట అంతేకాదు ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు ఆ సమయానికి ఖచ్చితంగా పూర్తయ్యేలా ...... విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట . అజిత్ - శివ కాంబినేషన్ లో ఇంతకుముందు మూడు చిత్రాలు రాగా మూడు కూడా సూపర్ హిట్ అయ్యాయి దాంతో ఇప్పుడు నాలుగో సినిమాకు శ్రీకారం చుట్టారు .
మ
టూ
పీస్ బికినీ వేసుకొని బీచ్ లో సేద తీరడం సహజం కానీ ఇప్పుడు ఫ్యాషన్ మారింది కదా అందుకే బికినీ వేసి ఫ్లోర్ క్లీన్ చేస్తోంది మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ . ప్రస్తుతం సన్నీ లియోన్ పిక్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది . బాలీవుడ్ లో పాపులర్ అయిన డాబు రత్నాని సన్నీ లియోన్ ని రకరకాలుగా ఫోటోలు తీసాడు కాగా సన్నీ లియోన్ ఈ ఫోటోని సోషల్ మీడియాలోకి వదిలింది . న్నీ లియోన్ కొన్ని తెలుగు చిత్రాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే . భారత్ లో అడుగుపెట్టాక ఈ భామకు ఇక్కడి జనాలు బ్రహ్మరధం పడుతున్నారు . సమయం వచ్చినపుడే సోకులను ఎరవేసి బాగా సొమ్ము చేసుకోవాలనుకున్న సన్నీ బాగానే సంపాదిస్తోంది ఒళ్ళు దాచుకోకుండా . ఉత్తరాదిన చాలా చిత్రాలే చేస్తున్న ఈ భామ దక్షిణాదిన మాత్రం అడపా దడపా చేస్తోంది .
స
టాలీవుడ్ P 10
హీ
రో హీరోయిన్ ల శృంగార వీడియోలు మళ్ళీ లీక్ కానున్నాయి అంటూ పోస్ట్ చేసి మరోసారి సంచలనం సృష్టించింది గాయని సుచిత్ర . గత ఏడాది పలువురు హీరో హీరోయిన్ ల శృంగార వీడియోలు అలాగే అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలను లీక్ చేసి దక్షిణాదిన పెను సంచలనం సృష్టించింది సుచిత్ర . ఇవే కాదు ఇంకా ఉన్నాయంటూ వరుసపెట్టి లీక్ లు ఇచ్చిన సుచిత్ర ఒక నెలరోజుల పాటు చాలామంది హీరోయిన్ లకు కంటి మీద కునుకు లేకుండా చేసింది . ట్ చేస్తే సుచిత్ర మానసిక పరిస్థితి బాగోలేదని ఆమె భర్త చెప్పడమే కాకుండా ఎవరో ఆమె ట్విట్టర్ అకౌంట్ ని హ్యాక్ చేసారని కూడా చెప్పుకొచ్చాడు . మొత్తానికి కాలం గడిచింది ఆ లీకుల విషయాన్నీ అందరూ మర్చిపోయారు అయితే ఇప్పుడు మళ్ళీ శృంగార వీడియోలు రానున్నాయి అంటూ ట్వీట్ చేయడం తో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు . సుచిత్ర ఎవరి వీడియో లీక్ చేస్తుందో అని భయపడుతుండగా నా ట్విట్టర్ ని ఎవరో హ్యాక్ చేసారు అంటూ చల్లగా చెబుతోంది సుచిత్ర అంటే త్వరలోనే శృంగార వీడియోలు లీక్ అవుతాయోమో ఎందుకంటే అప్పుడు కూడా ట్విట్టర్ లీక్ అయ్యాకే బూతు వీడియోలు రిలీజ్ అయ్యాయి మరి .
క
హేష్ బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు . అదేంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కదా మరి మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఏంటి అని అనుకుంటున్నారా ? చంద్రబాబు నాయుడు రియల్ సీఎం అయితే మహేష్ బాబు రీల్ సీఎం అదేనండీ భరత్ అనే నేను చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రి గా నటిస్తున్నాడు . రాష్ట్రము విడిపోయి నాలుగేండ్లు అయ్యింది కానీ ఈ కథ అంతకుముందుదట . ణతంత్ర దినోత్సవ సందర్భంగా మహేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆడియోని రిలీజ్ చేసారు . కొరటాల శివ అంటే కమర్షియల్ సినిమాకు సామాజిక సందేశాన్ని జోడించి తీసే దర్శకుడిగా పేరుంది . ఇప్పటివరకు చేసిన మూడు చిత్రాలు కూడా అదే కోవలో వచ్చాయి . ఇక ఇప్పుడేమో రాజకీయ కోణంలో తీస్తున్నాడు . ఎవరిని నొప్పిస్తాడో ఎవరిని మెప్పిస్తాడో చూడాలి . ఇక ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది .
గ
చిన్న నిర్మాతలకు అండగా ఉంటూ నిరంతరం పోరాటం చేస్తూ , వందలాది మందికి హెల్త్ కార్డులు ఇస్తూ సినీ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతున్న మా అన్న “ప్రతాని రామకృష్ణా గౌడ్” అన్నకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు .
ఇట్లు
ఆర్కే గౌడ్ యువసేన