Tollywood Magazine Telugu March - 2018

Page 1

TOLLYWOOD.NET FEBRUARY 2018 | VOL 15 | ISSUE 3 | Rs.25/-

/tollywood

/tollywood

p

ముఖ్య కథనాలు





 





RNI NO: APTEL/2003/10076

  


  

 TFJA



 TFJA

hmtv

 



TFJA



TFJA

  

  TFJA

TFJA

TFJA

TFJA

TFJA

 TFJA

TRS

TFJA

TFJA

    

TUWJ



TFJA

       TFJA

FDC

  TFJA

 TFJA

 టాలీవుడ్ P 2

TFJA





TFJA ID



FDC


       

“LET YOUR LIFE LIGHTLY DANCE ON THE EDGES OF TIME LIKE DEW ON THE TIP OF A LEAF.” Murali Mohan Ravi

Credits:

Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Content Editor Publication Consultant Distributed By

: : : : : : :

Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud Raghurama Raju Kalidindi Murthy

Follow Us On :

హానటుడు ఎన్టీఆర్ బయోపిక్ ని ఈనెల 29న హైద్రాబాద్ లోని రామకృష్ణా సినీ స్టూడియో లో ప్రారంభిస్తామని , కొన్ని కీలక ఘట్టాలను అక్కడే చిత్రీకరిస్తామని తెలిపారు నందమూరి బాలకృష్ణ . ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో చేతి గాయం ఇంకా పూర్తిగా తగ్గకముందే అసెంబ్లీ కి హాజరయ్యాడు బాలయ్య . ఆ సందర్బంగా మీడియాతో ఇష్టాగోష్టి లో మాట్లాడుతూ ఎన్టీఆర్ బయోపిక్ పై పలు విషయాలు వెల్లడించారు .

న్టీఆర్ టైటిల్ కాకుండా రకరకాల పేర్ల ని సూచించారు చాలామంది కానీ అన్నింటిని మించి ఎన్టీఆర్ అనేదే పవర్ ఫుల్ కాబట్టి దాన్నే ఫైనల్ చేసాం , అలాగే మార్చి 29 న ప్రారంభమైన తర్వాత అప్రతిహతంగా షూటింగ్ ముగించి వచ్చే ఏడాది 2019 సంక్రాంతి కి ఆ సినిమాని విడుదల చేయాలనేది నా సంకల్పం . అలాగే రాజకీయ కోణం ఉంటుంది కానీ కొంతమంది కోరుకునే అంశాలు మాత్రం ఉండవు అని కుండబద్దలు కొట్టాడు బాలయ్య . తేజ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం కోసం పెద్ద ఎత్తున ఆయా పాత్రధారులను ఎంపిక చేస్తున్నారు .

Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 MARCH 2018



 

చి

త్ర ప‌రిశ్ర‌మ‌లో బంద్ అనేది బ్ర‌హ్మాస్ర్తం లాంటిది. అలాంటి బ్ర‌హ్మాస్త్రాన్ని ఉప‌యోగించి తెలుగు ఫిలిం చాంబ‌ర్ వారు ఏం సాధించారో అర్థం కావ‌డంలేదు. కొండ‌ను త‌వ్వి క‌నీసం ఎలుక‌ను కూడా ప‌ట్ట‌లేదు అంటూ తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ పై విరుచుకుప‌డ్డారు ఆర్. నారాయ‌ణ‌మూర్తి . డిజిట‌ల్ స‌ర్వెస్ రేట్లు త‌గ్గించాలంటూ సౌతిండియ‌న్ ఫిలిం ఇండ‌స్ర్టీ అంతా ఒక తాటిమీద‌కొచ్చి మార్చి 2వ తేదీ నుండి థియేట‌ర్స్ బంద్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ వారు, తెలుగు ఫిలిం చాంబ‌ర్ వారు సుదీర్ఘ చ‌ర్‌్లు జ‌రిపిన అనంత‌రం ఇటీవల థియేట‌ర్స్ బంద్ ని విర‌మింప‌జేశారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణా ఫిలిం చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్, ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి ఇటీవల ఫిలించాంబ‌ర్ లో పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌టుడు-నిర్మాత-‌ ద‌ర్శకు ‌ డు ఆర్.నారాయ‌ణ‌మూర్తి మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ...``త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాషల చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో ఇంకా థియేట‌ర్స్ బంద్ కొన‌సాగుతుంటే మ‌న తెల‌గు ఫిలించాంబ‌ర్ వారు అప్పుడే థియేట‌ర్స్ బంద్ ను ఎందుకు ఆపాల్సి వ‌చ్చింది. ఐదేళ్ల త‌ర్వాత ఫ్రీగా ఇస్తామంటూ డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ ఇచ్చిన హామీలు అమ‌లు కాకముందే ఎందుకు హ‌ఠాత్తుగా బంద్ విర‌మించుకున్నారు.

ఈ బంద్ వ‌ల్ల సినీ కార్మికులు ఇబ్బంది ప‌డ్డారు త‌ప్ప ఒరిగిందేమీ లేదు. అయినా నిర్మాతల ‌ ‌కు మంచి జ‌రుగుతుంద‌నే ఉద్దేశంతో అంద‌రూ స‌హ‌క‌రించారు. అలాగే ప‌బ్లిక్ కూడా ఈ బంద్ కు ఎంతో స‌హ‌క‌రించారు. డిజిటల్ స‌ర్వీస్ చార్జీలు త‌గ్గితే చిత్ర ప‌రిశ్ర‌మకు మంచి జ‌రుగుతుంద‌నే ఉద్దేశంతో మేమంతా సంఘీభావం తెలిపాము. కానీ, ఇలా మీ ప్ర‌యోజ‌నాల‌కోసం, మీ స్వార్థం కోసం బంద్ ని హ‌ఠాత్తుగా ఆపేస్తారా? ఈ బంద్ వ‌ల్ల సాధించింది ఏంటి? దీనికోస‌మైతే సురేష్ బాబు, జెమిని కిర‌ణ్ , అల్లు అర‌వింద్ లాంటి పెద్ద‌లు బంద్ వ‌ర‌కు వెళ్ల‌కుండా ముందే మాట్లాడి సెటిల్ చేస్తే స‌రిపోయేది క‌దా? థియేట‌ర్స్ బంద్ దాకా వెళ్లాల్సిన పనేంటి? గ‌తంలో డా.రామానాయుడుగారు, దాస‌రి నారాయ‌ణ‌రావుగార్ల‌లాంటి పెద్ద‌లు ప‌దిమంది నిర్మాతల ‌ మంచి కోరేవారు త‌ప్ప ఎప్పుడూ తామే బ‌త‌కాల‌నీ, త‌మ స్వార్థాం కోసం ఎప్పుడూ ఆలోచించ‌లేదు. గ‌తంలో కూడా లీజులు, డిజిట‌ల్ సర్వీస్ ప్రొవైడ‌ర్స్ మీద మేము ఎన్నో పోరాటాలు, నిర‌హార దీక్ష‌లు చేశాం కానీ ఐక్య‌త లేక‌పోవ‌డం వ‌ల‌న స‌క్సెస్ సాధించ‌లేక‌పోయాం. ఇప్పుడు కూడా స‌క్సెస్ కాలేక‌పోయాం. దీనికి కార‌ణం మేజ‌ర్ సెక్టార్ వాళ్ల స‌పోర్ట్ లేక‌పోవ‌డం వ‌ల్ల‌. కొద్ద మంది ప్ర‌యోజ‌నాలు చూసుకోవ‌డం వ‌ల‌న‌. ఇకనైనా తెలుగు రాష్ర్టాల సినిమాటోగ్ర‌ఫీ మంత్రులు ఈ విష‌యంలో క‌లగ ‌ ‌జేసుకుని చిన్న చిత్రాల నిర్మాతల ‌ ‌కు

న్యాయం చేయాల‌ని కోరుకుంటున్నా. రెండు వేలు , రెండువేల ఐదువంద‌ల‌కు మేం డిజిట‌ల్ సర్వీస్ లు ప్రొవైడ్ చేస్తామంటూ నూత‌న కంపెనీలు వ‌స్తున్నా... వారిని ఎందుకు రానీయడం లేదు. కొత్త వారికి అవ‌కాశం ఇస్తే క‌చ్చితంగా క్యూబ్, యుఎఫ్ ఓ వాళ్లు దిగిరాక మానరు. ఈ విష‌యంలో ఇక‌నైనా ప్ర‌భుత్వం జోక్యం చేసుకోని ప్ర‌తి ఒక్క‌రికీ మంచి జ‌రిగేలా చూడాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు. లంగాణ‌ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ మాట్లాడుతూ...``ప‌దేళ్లుగా డిజిట‌ల్ వ్య‌వ‌స్థ మీద పోరాడుతున్నాం. పెద్ద‌ల సపోర్ట్ లేక మేము స‌క్సెస్ కాలేక‌పోయాం. ఫ్రీగా ఇచ్చే దాకా థియేట‌ర్స్ బంద్ ఆపబోమ‌ని చెప్పి ఇలా రెండు వేల రూపాయ‌లు త‌గ్గించగానే థియేట‌ర్స్ బంద్ ఆపేసారు. ఇది కాదు మేము కోరుకున్న‌ది. మొత్తం ఫ్రీగా ఇవ్వాలి లేదా మీరు త‌ప్పుకుంటే మేము వేరే కంపెనీలతో ముందుకెళ్తాం. ఇలా ఇద్ద‌రు ముగ్గురి ప్ర‌యోజ‌నాల కోసం ఇలా బంద్ విర‌మించుకోవ‌డం క‌ర‌క్ట్ కాదు. దీనిపై ఒక‌సారి పున‌రాలోచ‌న చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్ర‌భుత్వం కూడా ఈ విష‌యంలో జోక్యం చేసుకొని అంద‌రికీ మంచి జ‌రిగేలా చూడాల‌ని కోరుకుంటున్నా. ఇప్ప‌టికే చాలా కంపెనీలు త‌క్కువ రేటుకే ప్రొవైడ్ చేస్తామంటూ ముందుకొస్తున్నాయి. వారిని ఎంక‌రేజ్ చేయాల‌ని ప్ర‌భుత్వం వారిని కోరుకుంటున్నా`` అన్నారు.

తె

3 P టాలీవుడ్


   

సృ

ష్టి కి మూలం ఓంకార నాదం అయితే అంతటి పవిత్రమైన ఓంకార నాదాన్ని మియా మల్కోవా మర్మాంగం పై వాడటం శోచనీయమని సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు జయకుమార్ అనే యువ రచయిత . గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అనే సినిమాకు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే . జి ఎస్ టి దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించగా వర్మ చుట్టూ పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి .

ఎం

తో పవిత్రంగా నేను కథ ని రాసుకుంటే దాన్ని బూతు చిత్రంగా మలిచాడు వర్మ , ఇక భక్తి చిత్రాలకు సంగీతం అందించి పేరు ప్రఖ్యాతులు గాంచిన కీరవాణి ఈ బూతు చిత్రానికి సంగీతం అందించడం ఏంటి ? అది కూడా ఎంతో పవిత్రమైన ఓంకార నాదాన్ని మియా మాల్కోవా మర్మాంగం పై వాడటం ఏంటి ? అంటూ మండిపడుతున్నాడు జయకుమార్ .





క్కన్న అలియాస్ ఎస్ ఎస్ రాజమౌళి ఆదేశాలతో అమెరికా వెళ్లారు అగ్ర హీరోలు ఎన్టీఆర్ , చరణ్ లు . అయితే ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి నటించనున్న చిత్రం షూటింగ్ జరగడం లేదు కానీ కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం అక్కడ శిక్షణ పొందనున్నట్లు తెలుస్తోంది , ఆ శిక్షణ కోసమే ఎన్టీఆర్ , చరణ్ లు అమెరికా వెళ్లినట్లు గా ప్రచారం సాగుతోంది . బాహుబలి లాంటి సంచలన విజయం తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి ఎన్టీఆర్ - చరణ్ లతో మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే .

ఏడాది అక్టోబర్ లో ఈ మల్టీస్టారర్ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది కాగా అందులో యాక్షన్ సీన్స్ కోసం ఇప్పుడే శిక్షణ తీసుకోవాలని జక్కన్న ఆదేశించడంతో ఇద్దరూ వెళ్లారు . ప్రస్తుతం ఎన్టీఆర్ , చరణ్ ల ఎయిర్ పోర్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి . ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కోసం ఏప్రిల్ నుండి డేట్స్ కేటాయించాడు , అలాగే చరణ్ బోయపాటి తో సినిమా చేస్తున్నాడు కానీ చరణ్ కూడా ఏప్రిల్ లోనే బోయపాటి తో జాయిన్ కానున్నాడు ఈలోపు జక్కన్న పని చూస్తారు .

                ను

వ్వు పెద్ద పులినెక్కినావమ్మో గండి పేట గండి మైసమ్మ" అనగానే ప్రతీ తెలుగు అభిమాని పూనకం వచ్చినట్టు డాన్సులు వేస్తారు. ఎందుకంటే ఆ పాటలో ఉన్న ఎనర్జీ అటువంటిది. ఇప్పుడు ఈ పాటని మన యువ కథానాయకుడు నితిన్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం "ఛల్ మోహన్ రంగ"లో రీక్రియేట్ చేస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో,పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లంగాణ సంస్కృతిని, పెద్దమ్మ తల్లి గొప్పతనాన్ని చాటుతూ బోనాల సంబరాలలో పాడుకునే పాట "పెద్ద పులి". ఆ పాటని అంతే గొప్పగా, దాని స్థాయి ఏ మాత్రం తగ్గకుండా సంగీత దర్శకులు థమన్ మరియు సాహిత్య రచయిత సాహితి గారు చాలా జాగ్రత్తగా రీక్రియేట్ చేశారు. ద్ద పులి లాంటి పాట హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అయితే, అదీ తెలంగాణ వాస్తవ్యుడైన నితిన్ 25వ చిత్రం అయితే, దానికి థమన్ తన ఫోక్ ఇన్స్ట్రుమెంట్స్ తో దానిని వేరే స్థాయికి తీసుకుని వెళ్తే, వీటన్నిటికీ మించి ఆ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో నితిన్ మాస్ స్టెప్స్ వేస్తే, ఇంకేముంది, థియేటర్లో ఫ్యాన్స్ కి సంబరాలే..... హితి గారు అసలైన తెలంగాణ పదాలను వాడుతూ, పాటలో ప్రాస యాస ఏ మాత్రం తగ్గకుండా, వినడానికి పాడుకోవడానికి సులభంగా

తె పె టాలీవుడ్ P 4



సా

ఉండేలా వ్రాసారు. మధ్యన ఫోక్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన రాహుల్ సిపిలిగంజ్ ఈ పాటని పాడారు. ఈ గీతం ఇటీవల వరంగల్ లోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ లో యువత కేరింతలు,ఉత్సాహాల నడుమ విడుదల అయింది. చిత్రానికి ఎన్. నటరాజన్ సుబ్రహ్మణ్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్ర నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ప్రకటించారు. త్రం లోని ఇతర ప్రధాన తారాగణం: డా.కె.వి.నరేష్, లిజి,రోహిణి హట్టంగడి,రావురమేష్,సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను,నర్రాశ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలి మ భవాని, బేబి హాసిని, బేబి కృతిక, మాస్టర్ జాయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్. సంగీతం: థమన్.ఎస్, కెమెరా: ఎన్.నటరాజ సుబ్రమణియన్, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, నృత్యాలు: శేఖర్.వి.జె, పోరాటాలు: స్టంట్ సిల్వ, రవివర్మ; సమర్పణ: శ్రీమతి నిఖిత రెడ్డి నిర్మాత: ఎన్.సుధాకర్ రెడ్డి స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: కృష్ణ చైతన్య

ఈ చి


మెం

 

టల్ పోరి కాకపోతే బట్టలిప్పి స్నానం చేయడానికి బాత్ టబ్ లోకి వెళ్లిన భామ ఒకవైపు లిప్ స్టిక్ పెట్టుకుంటూ మరోవైపు పదునైన కత్తి పట్టి తన సైకో బుద్ది చాటుకుంది కంగనా రనౌత్ . అయితే కంగనా చేస్తున్నది ఇదంతా సినిమా కోసం అంతేకాని నిజంగా కాదు సుమా ! తాజాగా ఈ భామ '' మెంటల్ హై క్యా '' చిత్రంలో నటిస్తోంది . అసలే కంగనా రనౌత్ కు కాస్త మెంటల్ అంటూ ఆమధ్య పలువురు నటీనటులు ఆమెపై ఆరోపణలు చేసారు అందుకు తగ్గట్లుగానే మెంటల్ హై క్యా అనే టైటిల్ తో సినిమా చేస్తోంది . క ఈ సినిమాకు దర్శకుడు ఎవరో తెలుసా ......... మన తెలుగు వాడే ! ప్రముఖ దర్శకుడు కే . రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి . ఇతగాడు తెలుగులో రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు , అనగనగా ఓ ధీరుడు , సైజ్ జీరో అనే చిత్రాలకు దర్శకత్వం వహించాడు అవి డిజాస్టర్ అయ్యాయి దాంతో బాలీవుడ్ బాట పట్టాడు . మరి ఈ సినిమా తోనైనా హిట్ కొడతాడా ? లేక మళ్ళీ దెబ్బ తింటాడా ? చూడాలి .







క్కపలచని భామ అమైరా దస్తూర్ తాజాగా చేసిన ఫోటో షూట్ కుర్రకారు ని పిచ్చెక్కిస్తోంది . క్లీవేజ్ అందాలను పూర్తిగా బహిర్గతం చేసి , కింది భాగాన్ని కూడా వీలైనంత ఎక్కువగా చూపిస్తూ గుటకలు మింగేసేలా చేసింది . ప్రస్తుతం అమైరా దస్తూర్ అందాల ప్రదర్శన కు సంబందించిన స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అమైరా క్లీవేజ్ అందాలకు కుర్రాళ్ళు ఫిదా అయిపోతున్నారు .

తె

లుగులో అలాగే తమిళంలో పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు అనుకున్న రేంజ్ లో మాత్రం సక్సెస్ అందలేదు . ఇటీవలే మహేష్ బాబు సోదరి మంజుల దర్శకత్వం వహించిన ” మనసుకి నచ్చింది ” అనే చిత్రంలో నటించింది కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది . ఎన్నో ఆశలు పెట్టుకుంది అమైరా కానీ పాపం లక్ మాత్రం దక్కడం లేదు ఈ భామకు .



 అం



జలి, ఆండ్రియా, వసంత్‌ రవి ప్రధాన పాత్రల్లో రామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'తారామణి'. ఈ చిత్రం తమిళ్‌లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో జె.ఎస్‌.కె. ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్‌ పతాకంపై డి.వెంకటేష్‌ తెలుగులో అందిస్తున్నారు. 'చేతులు చాచి.. యుగములు వేచి, నీకై ఎదురుచూస్తుంటాలే.. నీ కనుమేరల దారులలోన.. నా ఎద లాంతర వెలుగయ్యాలే..' అంటూ సాగే మొదటి పాటను ప్రముఖ సంగీత దర్శకురాలు, సింగర్‌ యం.యం. శ్రీలేఖ విడుదల చేశారు. సందర్భంగా యం.యం.శ్రీలేఖ మాట్లాడుతూ '''తారామణి' మొదటి పాటను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా గురించి నేను ముందే విన్నాను. తమిళ్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అయిన సినిమా. తెలుగులో ఈ సినిమాను తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. ఇది నార్మల్‌ మూవీ కాదు. కరెంట్‌ ఎఫైర్స్‌తో ఉండే సినిమా ఇది. అన్ని ఎలిమెంట్స్‌ ఉంటూనే లేడీస్‌కి బాగా కనెక్ట్‌ అయ్యే సినిమా. ఎందుకంటే నేను కూడా ఈ సినిమా చూశాను. బాగా కనెక్ట్‌ అయ్యాను. మహిళలు ఎలా కష్టపడుతున్నారు,

ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని ‌ ఎలా ఫేస్‌ చేస్తున్నారు, వాటిని ఎలా అధిగమిస్తున్నారు అనేది ఈ సినిమాలో చూపించారు. వీటితోపాటు లవ్‌, ఎమోషన్‌.. ఇలా అన్నీ కలిసి ఉన్న సినిమా. వెంకటేష్‌గారు ఈ సినిమాని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఆయనకు ఈ సినిమా మంచి పేరుతోపాటు మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టాలి. అలాగే యువన్‌ శంకర్‌రాజా పాటలంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వండర్‌పుల్‌ సాంగ్స్‌. డైరెక్టర్‌రామ్‌చాలా బాగా సినిమాని తీశారు. టీమ్‌కి ఆల్‌బెస్ట్‌చెప్తున్నాను. వెంకటేష్‌గారు స్ట్రెయిట్‌ మూవీస్‌తీసి సక్సెస్‌ఫుల్‌ప్రొడ్యూసర్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను'' అన్నారు. ర్మాత డి.వెంకటేశ్‌ మాట్లాడుతూ ''శ్రీలేఖగారు ఫస్ట్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. సినిమా గురించి కూడా చాలా బాగా చెప్పారు. ఇది ఖచ్చితంగా లేడీ ఆడియన్స్‌కి బాగా రీచ్‌ అవుతుందనుకుంటున్నాను. అందుకే శ్రీలేఖగారితో ఈ పాటను రిలీజ్‌చేయించాం. తమిళ్‌లో ఏడెనిమిది వారాలు ఆడి మంచి కలెక్షన్స్‌ రాబట్టిన సినిమా ఇది. తెలుగులో అంతకంటే పెద్ద హిట్‌అవుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు. చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, నిర్మాత: డి.వెంకటేష్‌, దర్శకత్వం: రామ్‌.

ని

5 P టాలీవుడ్








న్టీఆర్ బయోపిక్ సెట్స్ పైకి వెళ్ళడానికి అంతా సిద్ధం అవుతోంది అయితే ఎన్టీఆర్ గా బాలయ్య నటిస్తుండగా యుక్త వయసులో ఉన్నప్పటి ఎన్టీఆర్ పాత్ర ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేత చేయిస్తారని అనుకున్నారు అంతా ! కానీ బాలయ్య కు ఎన్టీఆర్ కు అంతగా పొసగడం లేదు కాబట్టి ఎన్టీఆర్ ని కాదని మరో యంగ్ హీరో ని ఆ పాత్రలో నటింప జేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇంతకీ యుక్త

వయసులో ఉన్న ఎన్టీఆర్ పాత్రలో నటించబోయే యంగ్ హీరో ఎవరో తెలుసా ....... ..... శర్వానంద్ . వును ! బాలయ్య స్వయంగా శర్వానంద్ పేరు సూచించాడట దాంతో దర్శకులు తేజ శర్వా ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . అయితే ఈ వార్త అధికారికంగా ప్రకటించాల్సి ఉంది . శర్వానంద్ ఎన్టీఆర్ పాత్ర వేస్తే బాగానే ఉంటుంది కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వేస్తే ఇంకా అదరహో లెవల్లో ఉండేది .





 జ నసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో పవన్ ని కేంద్రం టార్గెట్ చేసినట్లు గా ప్రకటించాడు . నా ఇంటికి ఐటీ అధికారులను పంపించి కేంద్ర ప్రభుత్వం తమ చిల్లర బుద్ది ని చాటుకుందని , అలాగే తెలుగుదేశం , జగన్ పార్టీ లు కూడా కేంద్ర ప్రభుత్వం కేసులు పెడుతుందని భయపడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసాడు పవన్ . డియాతో ఇష్టాగోష్టి గా మాట్లాడిన పవన్ తనని 2014 లో దారుణంగా వాడుకున్నారని అధికారంలోకి వచ్చాక మోసం చేసారని అందుకే 2019 లో నా స్టాండ్ ఏంటి ? అనేది ఇప్పుడే చెప్పనని త్వరలో జరగబోయే జనసేన ప్లీనరీ లో స్పష్టం చేస్తానని అన్నాడు . మాఫియా మాట ఇస్తే దాని మీద నిలబడుతుంది కానీ రాజకీయ నాయకులు మాత్రం మాట మీద నిలబడటం లేదని కుండబద్దలు కొట్టాడు పవన్ కళ్యాణ్ .



న‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నిర్మాణంలో త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం ఇటీవల హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ఎర్నేని న‌వీన్‌, స్ర‌వంతి ర‌వికిషోర్ స్క్రిప్ను ట్‌ డైరెక్ట‌ర్‌కు అందించారు. ముహూర్త‌పు స‌న్నివేశాకి అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ఛాన్ చేయ‌గా, వంశీ పైడిప‌ల్లి క్లాప్ కొట్టారు. హ‌రీశ్ శంక‌ర్ ముహూర్త‌పు స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శక‌ ‌త్వం వ‌హించారు. మ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌కాశ్ రాజ్ కీల‌కపాత్ర‌లో

రా

న‌టిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్లో ‌ ఎన్నో సూప‌ర్‌హిట్ చిత్రాల‌కు త‌న‌దైన సంగీతాన్ని అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు. విజ‌య్ కె.చ‌క్ర‌వ‌ర్తి సినిమాటోగ్ర‌ఫీ, సాహి సురేశ్ ఆర్ట్ వ‌ర్క్‌, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వ‌ర్క్ అందిస్తున్నారు. సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ వంటి వ‌రుస విజ‌యాలు త‌ర్వాత త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో పాటు.. దిల్‌రాజు, రామ్‌ల ప‌వ‌ర్ ఫుల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం కాబట్టి అంచనాలు పెరిగాయి.

మీ





మె

గాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రం '' సైరా ...... నరసింహారెడ్డి ''. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై మెగా ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే ఎంత ఆసక్తి కనబరుస్తున్నారో అంత ఆలస్యం అవుతోంది ఈ సినిమా . ఎప్పుడో చిరంజీవి పుట్టినరోజైన ఆగస్ట్ లో ప్రారంభం కాగా రెగ్యులర్ షూటింగ్ కి చాలా సమయం తీసుకుంది . మెల్లిగా మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది దాంతో ఇక వేగంగా పూర్తవుతుంది అని అనుకున్నారు కట్ చేస్తే రెండో షెడ్యూల్ కి విపరీతమైన సమయం తీసుకుంటోంది ఆ చిత్ర బృందం . ప్పటికే పలుమార్లు వాయిదా పడగా తాజాగా రెండో షెడ్యూల్ ఈ మార్చిలో కూడా కాకుండా ఏప్రిల్ కు వాయిదా పడింది దాంతో మెగా అభిమానులు నిరాశలో ఉన్నారు . అమితాబ్ బచ్చన్ , నయనతార , జగపతిబాబు తదితర తారాగణం నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు రాంచరణ్ .

టాలీవుడ్ P 6

 

నూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కుతోన్న కొత్త తరం ప్రేమ కథా చిత్రం `సమ్మోహనం` జూన్ 15న విడుదల కానుంది. సుధీర్బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఇందులో నాయికగా నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 10గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ``ఫైనల్ షెడ్యూల్ని ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 3 వరకు హిమాచల్ ప్రదేశ్, ముంబైలో తెరకెక్కిస్తాం. దాంతో షూటింగ్ పూర్తవుతుంది. ఏప్రిల్, మేలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తాం. జూన్ 15న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉన్న చిత్రమిది. అత్యుత్తమ సాంకేతిక విలువలు ,నిర్మాణ విలువలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి `` అని చెప్పారు.

ని

ర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ ``కొత్త ఎత్తుగడ , కొత్త పోకడ ఉన్న ఈ నవతరం కథ లో రొమాన్స్ ,హాస్యం సమ్మిళితమై ఉంటుంది . పి.జి.విందా ఫొటోగ్రఫీ , వివేక్ సాగర్ సంగీతం , రవీందర్ కళా దర్శకత్వం ఈ సినిమాలో స్పెషల్ హైలైట్స్ . ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాం. మంచి కథ, కథనానికి చక్కటి నిర్మాణ విలువలు తోడయ్యాయి. టైటిల్కి తగ్గట్టుగానే సినిమా మొత్తం అందమైన ఫీల్ క్యారీ అయి సమ్మోహనంగా అనిపిస్తుంది `` అని చెప్పారు. ధీర్బాబు, అదితిరావు హైదరి, నరేశ్, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్ ,హర్షిణి , నందు, కాదంబరి కిరణ్, హరితేజ, రాహుల్ రామకృష్ణ, కేదార్ శంకర్, శిశిర్శర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: పి. రషీద్ అహ్మద్ ఖాన్, కె. రామాంజనేయులు, కో డైరక్టర్: కోట సురేశ్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: యస్ . రవీందర్, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేశ్; డైరక్టర్ ఆఫ్ పొటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచనదర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

సు


ప్ర

ముఖ నటుడు, సామాజిక సేవకుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం రోజు రోజుకూ తన సేవా సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది. మనసున్న ఎంతో మంది మనం సైతంలో భాగమవుతున్నారు. తమకు వీలైనంత విరాళాలు అందిస్తున్నారు. మరోవైపు మనం సైతంను ఆశ్రయిస్తున్న ఆపన్నుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. వాటిలో అత్యవసరంలో ఉన్న వాళ్లను ఎంపిక చేసి ఆర్థిక సహాయం అందిస్తోంది మనం సైతం. అలాంటి కొంతమందికి హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత సి కళ్యాణ్, దర్శకుడు జి నాగేశ్వరరెడ్డి, శ్రీ మిత్రా చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న డ్రైవర్ యూనియన్ రాజు, లైట్ మెన్ కూతురు అనూజ, నటుడు ధమ్ కొడుకు బాబు, దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న ఉదయ్ కాంత్ తదితర పదమందికి చెక్ ల అందజేశారు. అనంతరం కాదంబరి కిరణ్ మాట్లాడుతూ...మనల్ని మనం గౌరవంగా భావించుకున్నప్పుడే సాటి వారినీ గౌరవిస్తాం. చిత్ర పరిశ్రమలో నాకు కష్టాలు ఉన్నాయని ఎవరూ చెప్పుకోరు. అలా చెప్పుకుంటే అవకాశాలు ఇవ్వరు, దగ్గరకు రానీయరు అనే అపోహ ఉంది. అయితే నేను నా జీవితంలోని కష్టాలను పరిశ్రమలోని వాళ్లతో పంచుకున్నాను. వాళ్లు నన్ను దూరం పెట్టకుండా ఆదరించారు. అప్పుడే అనిపించింది ఈ భావన తప్పని. మనకున్న బాధలను చెప్పుకోవడంలో తప్పు లేదు. ఇవాళ మనం సైతం ఇంతింతై విస్తరిస్తోంది. ఎంతోమంది కొత్తగా సేవాభావం ఉన్నవాళ్లు భాగస్వామ్యులు అవుతున్నారు. చిరంజీవి గారితో సహా పెద్దలంతా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇవాళ వినాయక్ గారు, కళ్యాణ్ గారు లాంటి వాళ్లు మా సంస్థను దీవించాడనికి వచ్చారు. వాళ్లకు కృతజ్ఞతలు. అన్నారు.

దర్శకులు వీవీ వినాయక్ మాట్లాడుతూ....మనం సైతం కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు కాదంబరి కిరణ్ కు కృతజ్ఞతలు. ఇదొక గొప్ప కార్యక్రమం. మనం సైతం సేవను కిరణ్ తన జీవితంలో భాగం చేసుకున్నారు. కష్టాల్లో ఉన్న వాళ్ల గురించి మాట్లాడుతుంటే ఆయన కళ్లలో నీళ్లు వస్తున్నాయి. అంతగా ఇతరుల బాధను పంచుకోవడం అద్భుతం. నా వంతుగా మనం సైతంకు లక్ష రూపాయలు విరాళం అందిస్తున్నాను. మాకు వేసే దండలు, శాలువాలు కూడా వద్దు. ఆ ఖర్చు కూడా పేదల సేవకు ఉపయోగించండి. ఇలాంటి సంస్థల్లో రాజకీయాలు చేరకుండా గొప్ప సంస్థగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నా. నా సహాయ సహకారాలు మనం సైతంకు ఎప్పుడూ ఉంటాయి. అన్నారు. నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ...పది మందితో ప్రారంభమైన మనం సైతంకు ఇప్పుడు లక్ష మంది సభ్యులయ్యారు. రేపు కోటి మంది ఇందులో చేరారని కోరుకుంటున్నాను. కోటి మందిలో పది శాతం స్పందించినా పది లక్షల రూపాయల విరాళం అందుతాయి. మన చిత్ర పరిశ్రమలో ఎన్నో కష్టాలు ఉంటాయి అవన్నీ మనకు తెలుసు. మనం ఘనంగా పుట్టిన రోజులు జరుపుకుంటాం. ఆ ఖర్చులో పదిశాతం మనం సైతంకు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నిర్మాతలుగా మేము హీరోల, దర్శకుల పుట్టిన రోజులకు వేసే ప్రకటనల్లో కొన్ని సెంటిమీటర్లు తగ్గించి ఆ సొమ్ము మనం సైతంకు ఇస్తే చాలా బాగుంటుంది. మనం సైతం దేశవ్యాప్తంగా విస్తరించాలి. అన్నారు. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.....ప్రతి మనిషికీ బాధ ఉంటుంది. ఆ బాధ తీర్చేందుకు ఓ అండ కావాలి. అది కాదంబరి కిరణ్ రూపంలో దొరుకుతున్నందుకు సంతోషంగా ఉంది. నా వంతుగా ఏడాదికి పాతిక వేల రూపాయలు మనం సైతంకు అందిస్తాను. అన్నారు.





యం 



గ్ హీరో నాగ శౌర్య హీరోగా నటించిన ఛలో చక్కటి విజయం సాధించిన విషయం తెలిసిందే . ఛలో చిత్రంతో వెంకీ కుడుముల దర్శకుడిగా పరిచయమయ్యాడు . తొలిచిత్రంతోనే సూపర్ హిట్ ని అందుకున్న వెంకీ కి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి . అయితే ముందుగానే వెంకీ ని పట్టేసింది సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ . త్రివిక్రమ్ శిష్యుడైన వెంకీ ని తమ సంస్థలో సినిమా చేయమని కోరడంతో వెంకీ సంతోషంగా ఒప్పుకున్నాడు . క ఈ సినిమాలో హీరోగా నితిన్ నటించవచ్చు అని తెలుస్తోంది . ప్రస్తుతం నితిన్ చల్ మోహనరంగ చిత్రాన్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు అలాగే శ్రీనివాస కళ్యాణం లో ప్రస్తుతం నటిస్తున్నాడు అది కాగానే వెంకీ దర్శకత్వంలో నటించడానికి రెడీ కానున్నాడు నితిన్ . మొదటి ప్రయత్నాన్ని దిగ్విజయంగా పూర్తిచేసుకున్న వెంకీ ద్వితీయ విఘ్నం ని దాటుతాడా చూడాలి



 వి

జయ్‌దేవరకొండ హీరోగా మెహరీన్‌ హీరోయిన్‌గా 'ఇంకొక్కడు' ఫేమ్‌ ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం. 14 చిత్రానికి 'నోటా' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. జయ్‌ దేవరకొండ, మెహరీన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, నాజర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా ఈ చిత్రానికి సంగీతం: సి.ఎస్‌. శ్యాం, కెమెరా: శాంత, ఆర్ట్‌: కిరణ్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: శ్రావ్య, దర్శకత్వం: ఆనంద్‌శంకర్‌, నిర్మాత: కె.ఇ. జ్ఞానవేల్‌ రాజా.

వి

 జై



చిరంజీవ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై వాసు దేవ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తొన్న చిత్రం‌ "నాలో ప్రేమ నువ్వేనా". చిత్రీకరణ పూర్తి చెసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవలె ఈ చిత్ర లోగో ను ప్రముఖ సినిమాటోగ్రఫర్ చోటా కె.నాయుడు ఆవిష్కరించి చిత్ర యూనిట్ కు విషెష్ ను తెలియచెశారు. రో,దర్శకుడు వాసు దేవ్ మాట్లాడుతూ.. "నాలో ప్రేమ నువ్వేనా" న్యూ ఏజ్ లవ్ స్టోరీ. ప్రేమ కథా చిత్రాల్లొ ఇదోక వైవిధ్యమైన

హీ

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నాను అంటూ సంతోషపడ్డాడు కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు , స్క్రిప్ట్ వర్క్ అంతా అయ్యాక చావు కబురు చల్లగా చెప్పాడట పవన్ కళ్యాణ్ ఇప్పట్లో సినిమా చేసే ఉద్దేశ్యం ఏమి లేదని పైగా తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది దాంతో పాపం ! ఆ డైరెక్టర్ ఆశలన్నీ గల్లంతయ్యాయి . ఇంతకీ పవర్ స్టార్ ని డైరెక్ట్ చేయాలనీ ఆశపడిన డైరెక్టర్ ఎవరో తెలుసా ....... సంతోష్ శ్రీనివాస్ . మ్ తో కందిరీగ వంటి హిట్ ని ఇచ్చిన ఈ కుర్ర డైరెక్టర్ ఎన్టీఆర్ తో రభస అంటూ అట్టర్ ప్లాప్ ని ఇచ్చాడు . మళ్ళీ రామ్ తోనే హైపర్ అనే యావరేజ్ చిత్రానికి దర్శకత్వం వహించాడు అయితే వెంటనే పవన్ కళ్యాణ్ నుండి పిలుపు రావడంతో ఎగిరి గంతేశాడు కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం లేకుండా పోయింది . సినిమా చేయలేనని పవన్ చెప్పడంతో మైత్రి మూవీస్ సంస్థ లోనే మరో హీరోతో ఆ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

సినిమాగా నిలిచిపొతుంది. చోటా గారు చిత్ర లోగో ను ఆవిష్కరించారు. త్వరలోనే పాటలను విడుదల చెస్తాం. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాను సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు. సుదేవ్ , అవని, రాశీ సైనా, సంజయ్ శివ లింగమ్ ,రాజు తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి సంగీతం: అర్జున్, కూర్పు: నర్సింగ్ రాథోడ్, కెమెరా: సాంబమూర్తి, కొరియోగ్రఫీ: మగీ, పాటలు: వేలూరి శివబ్రహ్మ శాస్త్రీ. దర్శకత్వం : వాసుదేవ్.

వా

   



రా

7 P టాలీవుడ్


సం

గీత ద‌ర్శ‌కులు చ‌క్ర‌వ‌ర్తి మ‌న‌వ‌డు రాజేశ్ శ్రీ చ‌క్ర‌వ‌ర్తి క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ సాయి హ‌రేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ పై హ‌రీష్ వ‌ట్టి కూటి ద‌ర్శక‌ ‌త్వంలో మోహ‌న్ బాబు పులిమామిడి నిర్మిస్తోన్న చిత్రం `శివ‌కాశీపురం`. హీరోయిన్ గా ప్రియాంక శర్మ నటించింది . ప‌వ‌న్ శేష సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాట‌లు ఇటీవల ఆదిత్య ఆడియో ద్వారా మార్కెట్ లోకి విడుద‌ల‌య్యాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత గుణ్ణం గంగ‌రాజు సీడీల‌ను ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ....``సంగీత ద‌ర్శకు ‌ డు శ్రీ నా తొలి సినిమాకు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. అప్ప‌టి నుంచి త‌న‌తో నాకు మంచి అనుబంధం ఉండేది. వారి అబ్బాయి రాజేష్ శ్రీ చ‌క్ర‌వ‌ర్తి హీరోగా ప‌రిచ‌యం కావ‌డం చాలా హ్యాపీ. భ‌విష్య‌త్ లో మంచి హీరోగా ఎద‌గాల‌ని కోరుకుంటున్నా. సినిమాలోని పాట‌లు, ట్రైల‌ర్ బావున్నాయి. టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు`` అన్నారు. దేమాత‌రం శ్రీనివాస్ మాట్లాడుతూ...``చ‌క్ర‌వ‌ర్తిగారి వ‌ల్ల నేను సంగీత ద‌ర్శ‌కుడిన‌య్యాను. వారి మ‌న‌వ‌డు, శ్రీ త‌న‌యుడు రాజేష్ హీరోగా ప‌రిచ‌యం అవ‌డం ఎంతో సంతోషం. శ్రీ తో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. ఎక్క‌డున్నా త‌న త‌న‌యుడిని దీవిస్తాడు. పాట‌లు విన‌సొంపుగా ఉన్నాయి. ఈ సినిమాకు ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ నా శుభాకాంక్ష‌లు`` అన్నారు. ముఖ ద‌ర్శ‌కుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...``టైటిల్ ద‌గ్గ‌ర నుంచి పోస్ట‌ర్స్, పాట‌లు, ట్రైల‌ర్ ఇలా ప్ర‌తి ఒక‌టి ఇంట్ర‌స్టింగ్ గా ఉన్నాయి. ట్రైల‌ర్ లో హీరో రాజేష్ ప‌ర్ఫార్మెన్స్ బాగుంది. త‌న‌కు మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని కోరుకుంటున్నా. ప‌వ‌న్ శేష పాట‌లు విన‌డానికి హాయిగా ఉన్నాయి. ఈ సినిమా ద్వారా ప‌రిచ‌యం అవుతున్న ద‌ర్శ‌కుడు హ‌రీష్ కు , టీమ్ అంద‌రికీ నా

వం

 

శుభాకాంక్ష‌లు`` అన్నారు. నియ‌ర్ న‌టి అంజ‌లి త‌న‌యుడు చిన్నారావు మాట్లాడుతూ...``నాకు సోద‌రుడు లాంటి వారు నిర్మాత పులిమామిడి మోహ‌న్ బాబు. ఎంతో శ్ర‌మించే వ్య‌క్తి. ప్యాష‌న్ తో సినిమా చేశాడు. పాట‌లు, ట్రైల‌ర్ బావుంది. ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సినిమా మంచి పేరు తేవాల‌న్నారు. రో మ‌ద‌ర్ అరుణ మాట్లాడుతూ...`` టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ `` అన్నారు. సంగీత ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ శేష మాట్లాడుతూ....``బ‌తుకుబాట‌` షార్ట్ ఫిలింతో న‌న్ను సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేసారు హ‌రీష్ గారు. అప్ప‌టి నుంచి మా ఇద్ద‌రి ప్ర‌యాణం ప్రారంభ‌మైంది. గులాబీ, ల‌వ్ స్టేట్స్ చిత్రాల‌కు సంగీతం అందించా. ఇది నాకు మూడ‌వ సినిమా. నిర్మాత పులిమామిడి మోహన్ బాబు ఖర్చుకు వెనకాడకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు . మొత్తం నాలుగు పాట‌లున్నాయి ఈ చిత్రంలో , సంగీతానికి ఎక్కువ స్కోప్ ఉన్న చిత్రం. ఎస్. పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యంగా రు మా సినిమాలో పాడిన అమ్మ పాట సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. రాజేష్ గారు ఈ సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకుంటారు`` అన్నారు . రో రాజేష్ శ్రీ చ‌క్ర‌వ‌ర్తి మాట్లాడుతూ....``నేను యాక్టింగ్ నేర్చుకుని సినిమా చేద్దామ‌నుకుంటున్న త‌రుణంలో నిర్మాత పులిమామిడిగారు, ద‌ర్శ‌కుడు హ‌రీష్ గారు వ‌చ్చి ఈ స్టోరీ చెప్పారు. హ‌రీష్ గారు చాలా నేచ‌ర‌ల్ గా సినిమా తీసారు. పాట‌లు కూడా బాగా కుదిరాయి. నా తదుప‌రి సినిమాకు బెస్ట్ డాన్స్ చేస్తాను`` అన్నారు. సంద‌ర్భంగా చిత్ర నిర్మాత మోహ‌న్ బాబు పులి మామిడి మాట్లాడుతూ...``మా బేన‌ర్ లో ఇది తొలి సినిమా. మా టీమ్ అంద‌రి

సీ

హీ

ప్ర‌

హీ

టాలీవుడ్ P 8

స‌హ‌కారంతో సినిమా అనుకున్న విధంగా పూర్తి చేయ‌గ‌లిగాం. చక్రవర్తి మనవడిని చిత్ర పరిశ్రమకు నేను పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ప‌వ‌న్ శేష పాట‌లు, హ‌రీష్ ద‌ర్శ‌కత ‌ ్వం బాగా కుదిరింది. సినిమా స‌క్సెస్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. సీనియ‌ర్ న‌టి అంజ‌ల‌మ్మ‌గారి త‌న‌యుడు చిన్నారావు గారి స‌మ‌క్షంలో మా ఆడియో విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. అంజ‌ల‌మ్మ‌కు మా సినిమాను అంకితం చేస్తున్నాం`` అన్నారు. ర్శ‌కుడు హ‌రీష్ వ‌ట్టికూటి మాట్లాడుతూ...``ఉస్మానియా యూనివ‌ర్సీటీలో ఇంగ్లీష్ ఇన్ స్ట‌క్ట‌ర్ గా చేస్తూ, షార్ట్ ఫిలింస్ తీసుకుంటున్న న‌న్ను `శివ‌కాశీపురం` సినిమాతో ద‌ర్శ‌కుడుగా మార్చారు మా నిర్మాత పులిమామిడి మోహ‌న్ బాబు గారు. వారికి నా ధ‌న్య‌వాదాలు. నేను చ‌క్రవ ‌ ‌ర్తిగారికి మ్యూజిక్ కి పెద్ద ఫ్యాన్ ని. వారి మ‌న‌వ‌డిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ సినిమా చేయ‌డం చాలా సంతోషం. రాజేష్ ఫ‌స్ట్ టైమ్ అయినా ఎంతో ఎక్స్ పీరియ‌న్స్ ఉన్న న‌టుడులా చేశాడు. ప‌వ‌న్ శేష సంగీతం సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ కు టీనేజ్ ల‌వ్ స్టోరీని మిక్స్ చేసి రూపొందించిన చిత్ర‌మిది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎంతో నేచ‌ర‌ల్ గా ఉంటుంది. ప్ర‌స్తుతం సెన్సార్ ప‌నులు జ‌రుగుతున్నాయి`` అన్నారు. మ్మ‌క్ చంద్ర‌, సూర్య‌, జ‌బ‌ర్ ద‌స్త్ రాము, దిల్ ర‌మేష్‌, న‌వీన్ జ‌బ‌ర్ ద‌స్త్, ల‌క్ష్మీ, ర‌వీంద్ర‌, మాస్ట‌ర్ హ‌రి, హ‌రికృష్ణ పులిమామిడి , స‌త్య ప్రియ‌, ర‌వి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : ప‌వ‌న్ శేష‌, ఎడిటింగ్: జియోజిథామ‌న్, కెమెరాః జ‌యా జి.రామిరెడ్డి, నిర్మాత మోహ‌న్ బాబు పులిమామిడి, రచ‌న‌, ద‌ర్శ‌కత ‌ ్వం హ‌రీష్ వ‌ట్టికూటి.

ద‌

చ‌


వెం

కట్ ని హీరోగా పరిచయం చేస్తూ రామ్ రణధీర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం '' రాయలసీమ లవ్ స్టోరీ ''. హృశాలి , పావని లు హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ ముక్కోణపు ప్రేమ కథా చిత్రం కర్నూల్ లో ప్రారంభమైన విషయం తెలిసిందే . మొదటి షెడ్యూల్ ని అలాగే రెండో షెడ్యూల్ ని కూడా రాయలసీమ ప్రాంతమైన కర్నూల్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది . ఇక ఇప్పుడు మూడో షెడ్యూల్ హైదరాబాద్ లో కొనసాగుతోంది . హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చిత్రంలోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు రామ్ రణధీర్ . ఈ సందర్బంగా దర్శకులు రామ్ రణధీర్ మాట్లాడుతూ " రాజ్యసభ సభ్యులు

చి

త్ర నిర్మాతలు రాయల్ చిన్నా , నాగరాజు మాట్లాడుతూ " మా రాయలసీమ లవ్ స్టోరీ టైటిల్ కి మంచి స్పందన వచ్చింది , అలాగే అంతకంటే మిన్నగా సినిమా కూడా చాలా బాగా వస్తోంది . రామ్ రణధీర్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మిస్తున్నామని ....... రాయలసీమ కథ అనగానే రెగ్యులర్ గా వచ్చే చిత్రమని భావిస్తారని కానీ మా చిత్రం పూర్తిగా భిన్నమైనదని , త్వరలోనే ఫస్ట్ లుక్ ని అలాగే టీజర్ ని రిలీజ్ చేస్తామని అన్నారు . గీత దర్శకుడు శ్రీ సాయి మాట్లాడుతూ : రాయలసీమ లవ్ స్టోరీ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా కృతఙ్ఞతలు . ఈ చిత్రంలో అయిదు

సం





టీజీ వెంకటేష్ గారి అమృత హస్తాలతో మా చిత్రం ప్రారంభం కావడం చాలా సంతోషాన్నించింది అలాగే ప్రారంభమైనప్పటి నుండి దిగ్విజయంగా షూటింగ్ జరుగుతోంది . ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ తో దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తయ్యింది . ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది , ఇక నాలుగో షెడ్యూల్ మళ్ళీ కర్నూల్ పరిసర ప్రాంతాల్లో జరుపుతాం దాంతో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది . నటీనటులు , సాంకేతిక నిపుణులు అందరూ సహకరించడం వల్ల అనుకున్న విధంగా షూటింగ్ పూర్తిచేయగలిగామని , అందుకు మా నిర్మాతలకు ఎంతో రుణపడి ఉంటానని అన్నారు

పాటలు ఉన్నాయి , అన్ని పాటలు కూడా చాలా బాగా వచ్చాయి తప్పకుండా ఆల్బమ్ సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది , అలాగే నాకు మంచి పేరు తెస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసాడు . వెంకట్ , పావని , హృశాలి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో నాగినీడు , జీవా , మధుమణి , మాధవి మిర్చి , అదుర్స్ రఘు , తాగుబోతు రమేష్ , గెటప్ శ్రీను , జబర్దస్త్ కొమరం , నల్లవేణు తదితరులు నటిస్తుండగా 1ఎంటర్ టైన్ మెంట్స్ మూవీస్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది .

9 P టాలీవుడ్




క్షిణాదితో పాటు ఉత్తరాది సినిమాలో కూడా నటిగా తనదైన ముద్రను చూపించి 300 సినిమాల్లో నటించి మెప్పించిన నటీమణి శ్రీదేవి. ఇటీవల ప్రమాదవశాతు దుబాయ్‌లో ఆమె కన్నుమూశారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌ పరిశ్రమ ఆమెకు సంతాపాన్ని ప్రకటిస్తూ సంస్మరణ సభను నిర్వహించారు. శ్రీదేవి జ్ఞాపకాలతో మరోసారి తల్లడిల్లిపోయింది తెలుగు చలన చిత్రపరిశ్రమ. హైదరాబాద్‌లో టి.సుబ్బిరామిరెడ్డి కళా పరిషత్‌ ఆధ్వర్యంలో శ్రీదేవి సంతాప సభ జరిగింది. తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు నటీ నటులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీదేవితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ‘శ్రీదేవి మళ్లీ శ్రీదేవిగానే పుట్టాలి’ అని అభిలషించారు. ఈ కార్యక్రమంలో కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి, కృష్ణంరాజు, జయప్రద, జయసుధ, అమల, కోటశ్రీనివాసరావు, కవిత, జీవిత, రాజశేఖర్‌, సి.కల్యాణ్‌, పి.సుశీల, నివేదాథామస్‌, బి.వి.ఎస్‌,ఎన్‌. ప్రసాద్‌, ఉపాసన, పరుచూరి గోపాలకృష్ణ, బాబూ మోహన్‌తదితరులు పాల్గొన్నారు. .సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ - ''శ్రీదేవితో నాకు నలబై సంవత్సరాలుగా మంచి పరిచయం ఉంది. అలాంటి వ్యక్తి చనిపోయిందని తెలయగానే నాతో పాటు యావత్‌ భారతదేశం షాక్‌ అయింది. మా అమ్మాయితో చాలా సన్నిహితంగా ఉండేది. మంచి నటే కాదు.. మంచి హ్యుమన్‌ బీయింగ్‌. ఎంతో సరదాగా, సంప్రదాయంగా, నవ్వుతూ ఉండేది. సినీ పరిశ్రమ నుండి ఇంత మంది పెద్దలు వచ్చారంటే ఆమె గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. మన తెలుగు అమ్మాయి 70 సినిమాలకు పైగా బాలీవుడ్‌లో సినిమాలు చేయడం అంటే మాటలు కాదు. లమ్హే, చాందినీ సినిమాలను నేను, యశ్‌చోప్రాలు నిర్మించాం. మళ్లీ వచ్చే జన్మలో తెలుగు అమ్మాయిగానే పుట్టాలని కోరుకుంటున్నాను'' అన్నారు. ‘‘అందరూ అనుకుంటున్నట్టు శ్రీదేవికి ఆర్థిక సమస్యలేం లేవు. శ్రీదేవి కెరీర్‌లో పుంజుకుంటున్న దశలోనే ఆమె మాతృమూర్తి చెన్నైలో స్థలాలు కొన్నారు. ‘ఈ స్థలాలు అమ్మేసి.. హైదరాబాద్‌లో ఏమైనా కొనాలా’ అని నన్ను శ్రీదేవి చాలాసార్లు సలహా అడిగేది. హిందీలో ఆమెతో రెండు చిత్రాలు నిర్మించా. అవి రెండూ బాగా ఆడాయి’’ ష్ణంరాజు మాట్లాడుతూ - ''సాధారణంగా చచ్చినవారి కళ్లు చారడేసి అంటుంటారు. అంటే మనిషి చచ్చిపోయిన తర్వాత వారిని ఎక్కువగా పొగుడుతూ ఉంటాం. కానీ శ్రీదేవి కళ్లు బ్రతికుండగానే చారడేసి కళ్లు అమ్మాయి అయింది. ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆమెతో నాలుగైదు సినిమాలే చేశాను. అద్భుతమైన నటి. కొన్ని క్యారెక్టర్స్ను ‌ ఆమె తప్ప మరెవరూ చేయలేరనిపించేలా నటించింది. మంచి సంస్కారం ఉన్న నటి. బొబ్బిలి బ్రహ్మాన్న సినిమాను హిందీలో తీసినప్పుడు తనే హీరోయిన్‌గా నటించింది. అడిగిన వెంటనే డేట్స్‌ అడ్జస్ట్‌ చేసి నటించింది. నాతోనే కాదు.. తను నటించిన సినిమాల్లో అందరితో మంచి

టి

కృ

టాలీవుడ్ P 10





సహకారాన్ని అందించింది. అన్ని భాషల్లో నటించిన శ్రీదేవిగారు అన్నింటిలో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను'' అన్నారు. ‘శ్రీదేవి నన్నెప్పుడూ ‘సర్‌’ అని పిలిచేది. పెద్దలంటే ఆమెకు చాలా గౌరవం. నటిగా కొన్ని పాత్రలు ఆమె తప్ప ఎవ్వరూ చేయలేరు. ఆమధ్య కలిసినప్పుడు ‘చిత్రసీమకొచ్చి నాకు యాభై ఏళ్లు. మీకూ యాభై ఏళ్లయ్యాయి. దీన్ని ఓ వేడుకగా జరుపుకోవాలి. ఆ కార్యక్రమానికి నేను తప్పకుండా వస్తా’ అంది. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ హిందీలో తీశాం. అందులో కథా నాయికగా శ్రీదేవి నటించింది. నేను ఫోన్‌చేయగానే ఒప్పుకొంది. ఆ సినిమా పూర్తయ్యేంత వరకూ బాగా సహకరించింది’’ రుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ - ''నేను లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు తను బాలనటిగా నటించిన బడిపంతులు సినిమా చూశాను. తను నటిగా 50 ఏళ్ల అనుభవాన్ని సంపాదించుకున్నప్పటికీ నేను తనను మొదటిసారి చూసిన చిన్నపిల్ల రూపమే మనసులో నిలిచిపోయింది. తనతో 'అనురాగదేవత' సినిమాకు మేం తొలిసారి కలిసి పనిచేశాం. రామానాయుడుగారు ఆమెను చిత్రసీమకు దేవతను చేస్తే.. ఎన్టీఆర్‌గారు అనురాగదేవతను చేశారు. అనుభవ పూర్వకంగా స్వర్ణోత్సవం జరుపుకోవాల్సిన నటి. మళ్లీ ఆవిడ పుట్టి మనకు కనపడాలని కోరుకుంటున్నాను'' అన్నారు. న కళ్ల ముందు నుంచి శ్రీదేవి వెళ్లిపోవడం అన్యాయం. ‘అనురాగ దేవత’ షూటింగ్‌ రవీంద్ర భారతిలో జరుగుతోంటే మేం వెళ్లాం. ‘చూసుకో పదిలంగా’ అనే పాట.. ప్రేక్షకుల్లో కూర్చుని చూశాం. అదో జ్ఞాపకం. రామానాయుడు ‘దేవత’ చేశారు. ఎన్టీఆర్‌ ‘అనురాగ దేవత’ చేశారు. అలాంటి దేవత.. స్వర్ణోత్సవం జరుపుకోవాల్సిన సమయంలో కన్నీటి వీడ్కోలు ఇవ్వాల్సిరావడం బాధాకరమైన విషయం’’ యప్రద మాట్లాడుతూ - ''ఈరోజు మనసులో తెలియని బాధ. శ్రీదేవి నటిగా ప్రతి విషయంలో తనకు తానే పోటీగా నిలబడింది. మేం ఇద్దరం కలిసి తెలుగు, హిందీలో 15 సినిమాలకు పనిచేశాం. ఇద్దరి మధ్య హెల్దీ మధ్య కాంపిటీషన్‌ ఉండేది. తను నిజంగా ఈరోజు మన మధ్య లేదని అంటే నమ్మలేకుండా ఉన్నాను. తను పిల్లల విషయంలో కూడా ఎంతో కేర్‌ తీసుకునేది. జాన్వీని తనంతటి హీరోయిన్‌ను చేయాలనుకునేది.‘‘తనతో పదిహేను సినిమాలు చేసుంటా. పోటా పోటీగా నటించేవాళ్లం. మామధ్య ఓ ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. అందం, నాట్యం, డైలాగ్‌.. ఇలా అన్నింట్లోనూ పోటీ ఉండేది. శ్రీదేవి అవ్వాలన్న కోరికతో చాలామంది ఈ పరిశ్రమలోకి వచ్చారు. అతిలోక సుందరి తెలియని

‘‘మ

సి

.కల్యాణ్‌ మాట్లాడుతూ - ''శ్రీదేవిగారు చిరస్థాయిగా మన మనస్సుల్లోనే ఉన్నారు. నటిగా ఆమె ఏ రోజు ఏ నిర్మాతను, దర్శకుడిని నొప్పించలేదు. కానీ ఈ ఏడాది మన అందరినీ నొప్పించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. బోనీ, జాన్వీ, ఖుషీలు సహా అందరికీ ఆ దేవుడు ఆత్మ స్థైరాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు. .రాజశేఖర్‌ మాట్లాడుతూ - ''శ్రీదేవిగారి మరణవార్త విని చాలా షాక్‌కు గురయ్యాం. ఆమె తండ్రి ఆయ్యప్పన్‌గారితో మా నాన్నకు మంచి అనుబంధం ఉండేది. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్‌. ఆమె ప్రతి భారతీయుడి కుటుంబంలో భాగమైన నటి. ఆమె కుటుంబానికి ఆ దేవుడు గుండె ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు. టశ్రీనివాసరావు మాట్లాడుతూ - ''నేను శ్రీదేవిగారితో కలిసి రెండు, మూడు సినిమాల్లో పనిచేశాను. ఆ దేవుడు నటిగా పుట్టించాడు. ఆమె యాబై ఏళ్లు నటించింది. మళ్లీ దేవుడు దగ్గరికే వెళ్లిపోయింది. ఆమె కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు. ల్లు అర‌వింద్ మాట్లాడుతూ - ``జ‌గదే ‌ కవీరుడు అతిలోక సుంద‌రి` స‌హా మ‌రో చిరంజీవి సినిమాలో శ్రీదేవిగారు చిరంజీవిగారితో క‌లిసి న‌టించారు. నాకు స్నేహితుడైన బోనీ క‌పూర్, శ్రీదేవిని పెళ్లి చేసుకున్న కొత్త‌లో వాళ్ల ఇంటికి వెళ్లాను. ఆ స‌మ‌యంలో ఆమె ఇల్లాలిగా చేసిన గౌర‌వం చూసి నేను స్థానువైయ్యాను. ఎందుకంటే ఆమె మ‌న దృష్టిలో ఉన్న స్థాయి వేరు కాబ‌ట్టి. నేను మ‌న‌సులో ఏడ్చాన‌ని అప్పుడు అశ్వ‌నీద‌త్‌గారితో చెప్పాను. ఆమెను మ‌ర‌చిపోలేం. రామ్‌గోపాల్ వ‌ర్మ రాసిన లేఖ ఒక‌టి ఈ మ‌ధ్య చ‌దివాను. అది చ‌దివిన త‌ర్వాత త‌ను మ‌న‌సు ఎంత మెత్త‌నైన‌ది. ఆమె గురించి వ‌ర్మ ఎంత స్ట‌డీ చేశాడోన‌ని నాకు అర్థ‌మైంది. ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్న త‌ర్వాత.. బోనీ కుంటుంబం వారిని దూరం చేసింది. అందుకు కార‌ణాలు ఏమైనా కావ‌చ్చు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆయ‌న‌కు ఆ కుటుంబం ద‌గర ్గ‌ కావాల‌ని.. అవుతుంద‌ని న‌మ్ముతున్నాను`` అన్నారు. ‘‘ఓసారి బోనీకపూర్‌ ఇంటికివెళ్లా. ఓకుర్రాడు టీ తీసుకొచ్చాడు. శ్రీదేవి ఆ కప్పు తీసుకుని నా చేతుల్లో పెడుతుంటే.. ఆశ్చర్యపోయా. నా మనసులో ఆవిడకున్న స్థాయివేరు. ఆమె కప్పు అందించడం ఒప్పుకోలేకపోయా. ఈ విషయం నాతో పాటు వచ్చిన అశ్వనీదత్‌కు చెప్పుకుంటూ కుమిలిపోయా. శ్రీదేవి మరణం తరవాత రాంగోపాల్‌ వర్మ రాసిన ఉత్తరం చదివా. వర్మ గురించి రకరకాలుగా అనుకుంటాం. కానీ వర్మ హృదయం ఎంత మెత్తనైందో తొలిసారి తెలిసింది’’ కార్యక్రమంలో జగపతిబాబు, అమల, జీవిత, రాజశేఖర్‌, పింకి రెడ్డి, ఉపాసన, శోభనా రెడ్డి, సుమంత్‌, కోట శ్రీనివాసరావు, నరేష్‌, శివాజీరాజా, అలీ, కవిత, రేలంగి నరసింహారావు, బాబూ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.-కార్య‌క్ర‌మంలో పాల్గొన్నవారు శ్రీదేవికి త‌మ సంతాపాన్ని తెలియ‌జేశారు.

డా

పి

కో

లోకాలకు వెళ్లిపోయింది. మంచి తల్లిగా తన బిడ్డల్ని తీర్చిదిద్దాలన్న తపన ఉండేది మల అక్కినేని మాట్లాడుతూ - ''శ్రీదేవిగారు బ్యూటీఫుల్‌, ఫాబులస్‌ ఆర్టిస్ట్‌. అనుకోకుండా ఆమె మనల్ని విడిచి పెట్టి పోవడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను'' అన్నారు. .సుశీల మాట్లాడుతూ - ''దేవలోకం నుండి వచ్చిన సుందరిలాగా మన ముందకు వచ్చి.. మనల్ని మరపించి మళ్లీ తన లోకానికి వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. తనకు 8 ఏళ్ల వయసున్నప్పుడు తన కోసం పాట పాడాను. తను హీరోయిన్‌గా నటించిన సినిమాలకు నేను పాటలు పాడాను. మనకు తీపి గుర్తులను మిగిల్చి వెళ్లిపోయారు. ఆమె మనసుకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను'' అన్నారు. ‘‘దేవలోకంలోంచి వచ్చిన సుందరిలా మన కళ్ల మందు కదిలి.. మళ్లీ తన లోకానికి వెళ్లిపోయింది. తన ఎనిమిదేళ్ల వయసులో తనకు నేను ఓ పాట పాడినందుకు గర్విస్తున్నాను. హీరోయిన్‌గా తొలి సినిమాలోనూ నేనే పాట పాడాను. అది భగవంతుడు నాకిచ్చిన అవకాశం’ గపతిబాబు మాట్లాడుతూ - ''శ్రీదేవిగారు అమర్‌ రహే. ఆమె కుటుంబానికి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను'' అన్నారు. యసుధ మాట్లాడుతూ - ''శ్రీదేవి మనకు దూరం కావడాన్ని ఆమెతో నటించిన సహనటిగా జీర్ణించుకోలేకపోతున్నాను. ఆమెతో కలిసి 9-10 సినిమాల్లో నటించాను. చైల్డ్‌ సూపర్‌స్టార్గా ‌ ఉన్నప్పుడు శ్రీదేవిని చాలాసార్లు చూశాను. తనతో కలిసి హీరోయిన్‌గా కూడా నటించాను. మా ఫ్యామిలీతో తనకు మంచి అనుబంధం ఉండేది. ఆమె మనసుకు శాంతి కలగాలి. ఆమె ఇద్దరి అమ్మాయిలు గొప్ప హీరోయన్స్‌గా పేరు తెచ్చుకుని, వారి తల్లి కోరికను తీరుస్తారని నమ్ముతున్నాను'' అన్నారు. ‘నేనూ, శ్రీదేవి పది చిత్రాల వరకూ నటించాం. బాల నటిగా ఉన్నప్పుడు.. తనని చూడ్డానికి ప్రత్యేకంగా ఆమె ఇంటికి వెళ్లా. అలా నేను చూసిన మొదటి నటి ఆమె. మా అమ్మగారు, శ్రీదేవి అమ్మగారు మంచి స్నేహితులు. చెల్లాయి సుభాషిణితో కూడా సాన్నిహిత్యం ఉండేది. నన్నెప్పుడూ ‘జయసుధగారూ’ అనే పిలిచేది. శ్రీదేవి ప్రతి పుట్టిన రోజుకీ చెన్నై తప్పకుండా వెళ్లేదాన్ని. శ్రీదేవి మరణవార్త కలచివేసింది. నాకేదో అయిపోతోందన్న భయం వచ్చేసింది. ముంబైకి కూడా వెళ్లి చూడాలనిపించలేదు. కనీసం టీవీ కూడా చూడలేదు. చివరి సారి తన మొహం చూడాలనుకుని కేవలం ఇరవై సెకన్ల పాటు టీవీ ఆన్‌ చేశా. ఆమె పార్థివ దేహం చూస్తుంటే చిన్నప్పటి శ్రీదేవిలా కనిపించింది

జ జ


SALUTE TO OUR

NETIZENS

http://facebook.com/tollywood     

- Tollywood team



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.