APRIL 2017 VOL 14 ISSUE 4
/tollywood /tollywood
RNI NO: APTEL/2003/10076
TOLLYWOOD.NET
85
ఏళ్ల తెలుగు చలనచిత్ర చరిత్రలో తెలుగు సినిమాకు సరికొత్త ఊపు ని ఉత్సాహాన్ని అందించిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ లకు రాష్ట్ర ప్రభుత్వాల నుండి కానీ సినిమా రంగం నుండి కానీ సరైన ఆదరణ లభించలేదు . ఇప్పటివరకు కనీస అవసరాలైన అక్రిడిటేషన్ కార్డ్స్ , హెల్త్ కార్డ్స్ విషయంలో కానివ్వండి అంతగా ప్రాధాన్యత లభించలేదు దాంతో ఫిల్మ్ జర్నలిస్ట్స్ ల సంక్షేమం కోసం నడుం బిగించింది '' తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ '' . గత ఏడాది 2016 లో విజయదశమి సందర్బంగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ స్థాపించబడింది . సంస్థ ప్రారంభం అయిన వెంటనే 2017 ఫిల్మ్ జర్నలిస్ట్ డైరీ ని సినిమాటోగ్రఫీ శాఖా మాత్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టి ఫిల్మ్ జర్నలిస్టుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకురావడం జరిగింది . రంగల్ ఎం ఎం ఏ దాస్యం వినయ్ భాస్కర్ నేతృత్వంలో సమాచార కమీషనర్ ని కలిసి తొలి ప్రయత్నంగా కొంతమందికి అక్రిడిటేషన్ కార్డ్స్ ఇప్పించడం జరిగింది . అలాగే సీనియర్ ఫోటో జర్నలిస్ట్ శ్రీనివాస్ కాలు విరిగి 6 నెలలుగా ఇంటిపట్టునే ఉంటున్న సందర్బంగా సాటి ఫిల్మ్ జర్నలిస్ట్ ని ఆదుకోవాలనే సత్సంకల్పం తో
వ
మిత్రులందరి సహకారం తో 73వేల రూపాయలను తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అందించడం జరిగింది . అలాగే జెమిని కెమెరామెన్ కరుణాకర్ కి కూడా 45 వేల రూపాయలను అందించడం జరిగింది . ఫిల్మ్ జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ విభిన్న కార్యక్రమాలతో చరిత్ర సృష్టిస్తోంది .
“WHEN YOU STOP BLAMING OTHERS FOR WHERE YOU ARE IN LIFE, THAT IS WHEN YOU CAN START TO MANIFEST YOUR DREAM LIFE!” Murali Mohan Ravi
Credits:
Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Content Editor Photographer Publication Consultant Distributed By
: : : : : : : :
Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud R.K. Chowdary Raghurama Raju Kalidindi Murthy
Follow Us On :
Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 APRIL 2017
టాలీవుడ్ P 3
ఇ
టీవలే 'జక్కన్న' తొ కమర్షియల్ సక్సెంస్ ని తన సొంతం చేసుకొని సూపర్ లైన్ అప్ తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని... మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఉంగరాల రాంబాబు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని శరవేగంగా పోస్ట్ప్రో డక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ప్రతి ప్రేక్షకుడిని నవ్వించడానికే విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నారు. లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం సునీల్ అన్ని చిత్రాల కంటే హై స్టాండర్డ్ లో వుంటుంది. సునిల్ చిత్రాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు.. క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు... నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపించనున్నాయి. స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం. మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. అతిత్వరలోనే టీజర్ ని విడుదల చేసి, త్వరలో ఆడియో ని విడుదల చేస్తారు. సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ '' మా దర్శకులు క్రాంతి మాధవ్ తెరకెక్కించిన రెండు
ప
ఈ
4 P టాలీవుడ్
చిత్రాలు హృదయాలకి హత్తుకునేలా వుంటాయి. ఆయన మార్క్ వుంటూనే, సునిల్ తరహా కామెడి చేస్తూ ఓ చక్కని కమర్షియిల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఉంగరాల రాంబాబు చిత్రం ద్వారా అందించబోతున్నారు. సునీల్ పెర్ ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో తన క్యారెక్టరైజేషన్ విభిన్నంగా ఉండనుంది. మా చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. పోస్ట్ప్రో డక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. నవ్వించమే ద్యేయంగా అది కూడా అవుటాఫ్ కామెడి కాకుండా కథలోని కామెడి ని పోందు పరచి నవ్వించారు. కొన్ని పాత్రలకి కొంత మంది ఆర్టిస్టులనే తీసుకోవాలి ఎందుకంటే వారికి మాత్రమే అవి సూటవ్వుతాయి. అలా తీసుకున్న ముఖ్యమైన పాత్రలే ప్రకాష్ రాజ్ గారు, రావురమేష్ గారు, వెన్నెల కిషోర్ గారు వీరి పాత్రలు మనసుని హత్తుకుంటాయి. అతిత్వరలో టీజర్, ఆడియోని విడుదల చేస్తాము. ఫుల్ లెంగ్తె కామెడి మాత్రమే చేశాము. ఈ సమ్మర్ లో ఫుల్ కామెడి చిత్రం గా ఉంగరాల రాంబాబును ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం. '' అని అన్నారు. టీ నటులు - సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్. ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున,
న
జీ
వితంలో కెరీర్ ఒక భాగం మాత్రమే. అదే జీవితం కాదు. అనే విషయాన్ని తెలియజెప్పే విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రం ప్రేమతో మీ కార్తీక్. రమణశ్రీ ఆర్ట్స్ బ్యానర్లో గీతా మన్నం సమర్పణలో రమణశ్రీ గుమ్మకొండ, రవీందర్ గుమ్మకొండ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. రిషి ఈ చిత్రానికి దర్శకుడు. కార్తికేయ, సిమ్రత్, మురళీ శర్మ, గొల్లపూడి మారుతీ రావు, పృథ్వీ, ప్రగతి, సుమిత్ర, రఘు కారమంచి, శత్రు, మధునందన్, ఝాన్సీ, ప్రియ, జయవాణి, ఫణి, నర్సింహరాజు, కోటేశ్వరరావు, రాఘవ తదితరులు నటించారు. చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తిత్వరలో టీజర్, ఆడియో లు విడుదల చేయనున్నారు. సందర్భంగా లైన్ ప్రోడ్యూసర్ అశోక్‌రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ...." ప్రేమతో మీ కార్తీక్ చిత్రాన్ని దర్శకుడు రిషి అందమైన కథతో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించారు. కెరీర్, ప్రేమ, కుటుంబాల మధ్య ఉండే సంబంధాల్ని చక్కగా చూపించారు. ఈ చిత్రంతో మంచి దర్శకుల లిస్టులో రిషి చేరతాడని భావిస్తున్నాం. భలే భలే మగాడివోయ్ తర్వాత మురళీ శర్మ అంత అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ చేశారు. గొల్లపూడి మారుతి రావు గారు చాలా కాలం తర్వాత ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు. సంసారం ఓ చదర ంగం చిత్రం తరువాత ఆ రేంజి పాత్రలో ఆయన కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేరళ లోని వాగమన్, ఇడుక్కి ప్రాంతాల్లో కూర్ల్ లో ఇప్పటివరకు ఎవ్వరూ షూట్ చేయని అందమైన లొకే,న్స్
అ
ఈ
లో షూట్ చేయడం జరిగింది. మలయాళంలో సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ షాన్ రెహమాన్ అందించిన పాటలు హైలైట్ గా నిలుస్తాయి. సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సినిమాటోగ్రఫీ మరో హైలైట్ గా ఉంటుంది. కేరళ, కూర్గ్, గోవా, హైదరాబాద్ లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతిత్వరలో టీజర్ ని ఆడియో ని విడుదల చేసి చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం." అని అన్నారు. టీనటులు - కార్తికేయ, సిమ్రత్, మురళీ శర్మ, గొల్లపూడి మారుతీ రావు, పృథ్వీ, ప్రగతి, సుమిత్ర, రఘు కారమంచి, శత్రు, మధునందన్, ఝాన్సీ, ప్రియ, జయవాణి, ఫణి, నర్సింహరాజు, కోటేశ్వరరావు, రాఘవ తదితరులు నటించారు. సాంకేతిక నిపుణులు సంగీతం - షాన్ రెహమాన్ సినిమాటోగ్రఫి - సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు ఎడిటర్ - మధు ఆర్ట్ - హరి వర్మ, మేకప్ - నాగు తాడల కాస్ట్యూమ్స్ - నాగు రమణ శ్రీ ఆర్ట్స్ సమర్పణ- గీతా మన్నం లైన్ ప్రొడ్యూసర్ - అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతలు - రమణ శ్రీ గుమ్మ కొండ, రవీందర్ గుమ్మకొండ రచన, దర్శకత్వం - రిషి
న
టాలీవుడ్ P 5
అ
చీవర్స్ సిగ్నెచర్ ఎమ్.ఎఫ్ క్రియెషన్స్ బ్యానర్స్ పై హీరోయిన్ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా నిర్మిస్తున్న చిత్రం `శేఖరంగారి అబ్బాయ్`. విన్ను మద్దిపాటి, అక్షత నాయకానాయికలు. సాయి ఎలేందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. బి.వి.ఆర్.ఐ.టి కాలేజ్ ఫెస్ట్ లో జరిగిన ఆడియో లాంఛ్ లో సీనియర్ దర్శకులు సముద్ర మఖ్య అతిథిగా విచ్చెసి ఆడియో సిడి ని ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా
స
ముద్ర మాట్లాడుతూ.. పాటలు చాలా బాగున్నాయి. హీరో విన్ను ,హీరోయిన్ అక్షత ఈ సినిమాలో పోటీ పడి నటించారు. విన్ను చూడ్డానికి మరో ప్రభాస్ లా ఉంటాడు. విజయ నిర్మలా గారి తర్వాత మరలా ఓ నటి దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమాతో విన్ను, అక్షతకు మంచి గుర్తింపు వస్తుందన్నారు. రో విన్ను మాట్లాడుతూ.. శేఖరంగారి అబ్బాయ్ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. హీరోయిన్ క్షత దర్శకురాలిగా ఈ సినిమాను చాలా బాగా హ్యాండిల్ చెసింది. మా నాన్న సోమశేఖర్ రావు గారు, మరియు మధు ఫోమ్రా నన్ను ఎంకరేజ్ చెస్తున్నారు. కంటెంట్ ,మరియు టెక్నికల్ గా శేఖరం గారి అబ్బాయ్ వెల్ మెడ్ ఫిలిం. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమిదన్నారు.
హీ
అ
6 P టాలీవుడ్
హీ
రోయిన్ దర్శకురాలు అక్షత మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో నాకంటూ ఓ ఐడెంటిటి కొసం నేను చిన్నప్పటి నుంచె తపస్సు చేశాను. నటిగా, దర్శకురాలిగా నాకు, ఈ చిత్ర యూనిట్ కు శేఖరంగారి అబ్బాయ్ దిబెస్ట్ మూవీ అవుతుందని అశిస్తున్నాను. నాకు సపోర్ట్ గా నిలిచిన హీరో విన్ను మరియు నిర్మాతలకు దన్యావాదాలన్నారు. ర్మాత మద్దిపాటి సోమశేఖర్ రావు మాట్లాడుతూ.. సినిమా ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. విజయం పై థీమాతో ఉన్నాము. ఆడియో విడుదలకు సహకరించిన బి.వి.ఆర్.ఐ.టి వారికి ధన్యవదాలన్నారు. రో నిర్మాత మధు ఫోమ్రా మాట్లాడుతూ.. ఇక నుంచి మా బ్యానర్ పై వరుసగా సినిమాలు చెస్తాము. ఈ సినిమా టీమ్ తో మరన్ని సార్లు వర్క్ చెస్తామన్నారు. టులు కాశీ విశ్వనాధ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో అక్షత ఫాదర్ పాత్ర లో నటిస్తున్నాను. హీరో విన్ను, హీరోయిన్ అక్షతల నటనే ఈ సినిమాకు హైలెట్. వారి కృషి ఫలించి ఈ సినిమా మంచి గుర్తింపును తీసుకురావాలని ఆశిస్తున్నానన్నారు. గీత దర్శకుడు సాయి ఎలేందర్ మాట్లాడుతూ.. పాటలు బాగా వచ్చాయని ఆశిస్తున్నాను. సినిమా కూడా బావుంటుందన్నారు. కా ఈ కార్యక్రమంలో డి.ఎస్.రావు, సూర్య,అనురూప్, సోని చరిష్ట, ఆదిత్య నిరంజన్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
ని
మ న
సం
ఇం
మె
గాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే . ఇప్పుడు 151 వ చిత్రానికి రెడీ అవుతున్నాడు కాగా ఆ చిత్రంలో ఇప్పుడు వెంకటేష్ ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది . అసలు ఖైదీ నెంబర్ 150 సినిమాలోనే వెంకటేష్ పాటలో కనిపించాలనుకొన్నాడట కానీ కుదరలేదు దాంతో ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో వెంకీ నటించడం ఖాయమై పోయింది . పైగా చరణ్ కూడా వెంకీ ని కలిసి ఈ విషయాన్నీ నిర్దారణ చేసుకున్నాడట . టీవలే గురు తో హిట్ కొట్టాడు వెంకటేష్ . బాక్సింగ్ కోచ్ గా నటించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు వెంకటేష్ . గురు సినిమా తర్వాత మరో సీనియర్ హీరో చిరంజీవితో కలిసి చారిత్రాత్మక చిత్రమైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో వెంకీ నటించడం అంటే ఫ్యాన్స్ కి కేకో కేక అనడంలో సందేహం లేదు .
ఇ
టాలీవుడ్ P 7
వ
8 P టాలీవుడ్
రుసగా విజయాలు సాధిస్తున్న నాని తాజాగా నటిస్తున్న చిత్రం '' నిన్ను కోరి ''. శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో నటిస్తున్న నాని నిన్ను కోరి చిత్రాన్ని అసలు ఈ వేసవిలోనే రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసారు కానీ ఇప్పుడు వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వాటికీ పోటీగా పోయి నష్టపోయే కంటే కాస్త గ్యాప్ చూసుకొని రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు సాధించడం ఖాయమని నమ్ముతున్నాడు నాని అందుకే నిన్ను కోరి చిత్రాన్ని జులై లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట . ఏడాది నేను లోకల్ చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు నాని . అది ఇచ్చిన జోష్ తో నిన్ను కోరి చిత్రాన్ని సెకండాఫ్ లో రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యాడు . హడావుడి గా రిలీజ్ చేసేకంటే సోలోగా వస్తేనే బెటర్ వసూళ్లు సాధించవచ్చని నాని ఫీలింగ్ .
ఈ
వ
రుస విజయాలతో మంచి జోరు మీదున్న శర్వానంద్ కొత్త చిత్రం '' రాధ '' ని ఈనెల 29న రిలీజ్ చేయడానికి ముందుగా నిర్ణయం తీసుకున్నారు కానీ ఇప్పుడు రిలీజ్ సమయం దగ్గర పడటంతో రాధ సినిమాని వాయిదా వేశారు . ఇక ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో తెలుసా ...... మేలో నట . గత ఏడాది అలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి బరిలో అగ్ర హీరోలతో పోటీపడి మరీ విజయం సాధించాడు శర్వానంద్ దాంతో ఇప్పుడు కూడా పవన్
కళ్యాణ్ తో పోటీ పడటానికి రెడీ అయ్యాడు . కట్ చేస్తే .... దర్శక నిర్మాతలు నిన్న మొన్నటి వరకు పవన్ కు పోటీ పడతామని అనుకున్నారు కానీ ఎందుకో పోటీ వద్దు అని వెనక్కి తగ్గారు . ర్వానంద్ సరసన లావణ్య త్రిపాఠి నటించిన ఈ చిత్రాన్ని భోగవల్లి ప్రసాద్ నిర్మించగా చంద్రమోహన్ అనే కొత్త దర్శకుడు రాధ చిత్రానికి దర్శకత్వం వహించాడు . మొత్తానికి మార్చి ని వదిలేసి మేలో రిలీజ్ కి వెళుతున్నారు .
శ
టాలీవుడ్ P 9
'స
నోడు' లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రంలో వైరం ధనుష్ రై పాత్రలో అందరిని మెప్పించిన ఆది పినిశెట్టి హీరోగా , నిక్కిగర్లాని హీరోయిన్ గా చేస్తున్న చిత్రం "మరకత మణి". ఇటీవలే 'మలుపు' లాంటి కాన్సెప్టెడ్ కమర్షియల్ హిట్ సాధించిన ఆదిపినిశెట్టి, నిక్కి గర్లాని మరోక్కసారి జంటగా చేసినమరక తమణి యెక్క మెషన్ పోస్టర్ విడుదల చేశారు. తమిళం లో రెండు సూపర్ హిట్ చిత్రాలకి వర్క్ చేసిన A.R.K.శర్వనణ్ దర్శకత్వం చేస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో సమ్మర్ లో విడుదలకి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ.. " 'సరైనోడు' లాంటి సూపర్‌బ్లాక్‌బస్టర్ చిత్రం లో వైరం ధనుష్ గా తిరుగులేని స్టైలిస్ పాత్రలో అలరించిన ఆది పినిశెట్టి గారు హీరోగా నటించిన చిత్రం మరక తమణి. ఈ చిత్రం యోక్క మెషన్ పోస్టర్ విడుదల చేశాము. మలుపు లాంటి సూపర్ హిట్ చిత్రంలో జంటగా నటించిన ఆది పినిశెట్టి, నిక్కి గర్లాని లు నటించిన ఈ చిత్రం చాలా ఇంట్రస్టింగ్ గా వుండటమే కాకుండా అడ్వంచర్ ఘెస్ట్
ఈ
10 P టాలీవుడ్
ఎంటర్‌టైనర్ గా తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతుంది. ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కి సన్నాహలు చేస్తున్నాము. ఈ చిత్రానికి కబాలి మ్యూజిక్ దర్శకుడు సంతోష్ నారాయణ్ అసిస్టెంట్ దిబు థామస్ తొలిసారిగా మ్యూజిక్ చేస్తున్నారు. అలాగే కబాలి సింగర్ అనిల్ కామరాజ్ ఈ చిత్రంలో నటించటం తో పాటు ఓ సూపర్ సాంగ్ పాడారు. తమిళ, తెలుగు బాషల్లో ఓకేసారి విడుదల చేస్తున్నాము. కొటా శ్రీనివాసరావు గారు ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలాగే సూపర్ కమెడియన్ బ్రహ్మనందం గారు నవ్వులు కురిపించారు. ఈ చిత్రం అందరిని సర్ప్రై జ్ చేస్తుందనటంలో సందేహం లేదు." అన్నారు. టీనటులు.. ఆదిపినిశెట్టి, నిక్కిగర్లాని, కొటాశ్రీనివాసరావు, బ్రహ్మనందం, ఆనంద్ రాజ్, అరుణ్ రాజ్, కామరాజ్, రామ్‌దాస్ తదితరులు నటించారు.. గీతం- దిబు నైనన్ థామస్, సినిమాటోగ్రాఫర్‌పి.వి.శంకర్, ఎడిటర్- ప్రసన్న.జి.కె, నిర్మాతలురిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్ వం- A.R.K.శర్వనణ్
న
సం
యా
క్షన్ సీన్స్ లో పాల్గొంటున్న సమయంలో ఎముక ఫ్రాక్చర్ కావడంతో బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు బాలీవుడ్ హీరో సంజయ్ దత్ . ప్రస్తుతం సంజయ్ దత్ '' భూమి '' సినిమాలో నటిస్తున్నాడు . ఒముంగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగ్రాలో షూటింగ్ జరుపుకుంటోంది . యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో సంజయ్ దత్ పక్కటెముక కలుక్కు మనడంతో పెయిన్ కిల్లర్ తీసుకొని నటించాడని ట్రై చేసాడు అయితే నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లగా ఎక్స్ రే తీసిన వైద్యులు పక్కటెముక విరిగినట్లు తేల్చి కొద్దీ రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారు . తో ముంబై వెళ్ళిపోయాడు సంజయ్ దత్ . డాక్టర్ల సూచన మేరకు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోనున్నాడు . పూర్తి విశ్రాంతి అనంతరం మళ్ళీ షూటింగ్ లో పాల్గొననున్నాడు సంజయ్ .
దాం
టాలీవుడ్ P 11
ప్ర
ఖ్యాత సంగీత దర్శకులు ఇళయరాజా - గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది కానీ ఒకప్పుడు ఈ ఇద్దరు కూడా ఎంతో ఆత్మీయులు . అయితే అంతటి దృఢ బంధం ఉన్న వాళ్ళ మధ్య ఈ గోలేంటి అనే కదా మీ డౌట్ ! ఎక్కడైనా వచ్చేది డబ్బు దగ్గరే సమస్య కాబట్టి ఆ డబ్బే ఈ ఇద్దరి మధ్య కూడా సమస్య ని తీసుకొచ్చింది . ప్రస్తుతం బాలు పెద్ద ఎత్తున షోలు నిర్వహిస్తున్నాడు ఆ షోలలో ఇళయరాజా సంగీతం సమకూర్చిన పాటలను పాడుతున్నాడు అదే గొడవకు కారణం అయ్యింది . ఇంతకుముందు ఇళయరాజా కూడా షోలు చేసాడు . టిలో పాల్గొనాల్సిందిగా బాలు ని కోరాడట ఇళయరాజా అయితే దానికి పెద్ద మొత్తంలోనే అడిగాడట బాలు దాంతో బాలు ని పక్కనపెట్టి కుర్రాళ్ళ తో ఆ షోలు చేసేసాడు ఇక ఇప్పుడు ఇళయరాజా
వా
12 P టాలీవుడ్
వంతు వచ్చింది . బాలు నిర్వహిస్తున్న షోలలో నా పాటలు పాడొద్దని లీగల్ నోటీసులు పంపించాడు . అదీ అసలు కారణం .
వ
రుస విజయాలు సాధిస్తున్న నిఖిల్ తాజాగా కేశవగా వస్తున్నాడు . ఇటీవల హైదరాబాద్ లో కేశవ చిత్ర ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది . ఈవేడుకకు దర్శకులు సుకుమార్ హాజరయ్యాడు . నిఖిల్ - రీతూ వర్మ జంటగా నటించిన కేశవ చిత్రానికి స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా అభిషేక్ నామా నిర్మించారు . ఇక ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కేశవ చిత్రంపై మరిన్ని అంచనాలను పెంచింది . రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కథ విభిన్నమైనది కావడంతో చాలా అంచనాలు పెరిగాయి . ఖిల్ చిత్రాలు అన్ని కూడా విభిన్న కథా నేపథ్యంలో రూపొందుతున్న విషయం తెలిసిందే . పైగా అతడి నుండి వస్తున్న చిత్రాలన్నీ కూడా హిట్ అవుతుండటం తో కేశవ పై అంచనాలు పెరిగాయి . ఇక ట్రైలర్ వల్ల సినిమా విజయం పై మరింత నమ్మకం ఏర్పడింది . మే 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
ని
టాలీవుడ్ P 13
త
క్కువ బడ్జెట్ తో , మంచి కాన్సెప్ట్ లతో వచ్చే దర్శకులను ఎంకరేజ్ చేయాలనీ డిసైడ్ అయ్యామని అయితే ఎంతసేపు మూస ధోరణిలో కథలు తెస్తున్నారని మన తెలుగువాళ్లు కూడా తమిళ దర్శకుల కంటే ఎంతమాత్రం తీసిపోరని చాటి చెప్పేలా చేయడమే మా ప్రయత్నమని అంటున్నారు తెలుగులో బిచ్చగాడు వంటి సంచలన చిత్రాన్ని అందించిన చదలవాడ బ్రదర్స్ . తాజాగా తమిళంలో ఘనవిజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో '' 16 '' పేరుతో డబ్ చేసారు . రెహమాన్ ప్రధానపాత్ర పోషించిన ఈ చిత్రం కూడా విమర్శకుల ప్రశంసల తో పాటు ప్రేక్షకుల రివార్డులను అందుకుంటోంది . లుగులో కూడా మంచి విజయం సాధించడం తో ఈ చిత్రాన్ని దర్శకుల సంఘం ఆధ్వర్యంలో పలువురికి షో వేశారు . అనంతరం చదలవాడ లక్షణ్ మాట్లాడుతూ తమిళంలో మంచి మంచి కాన్సెప్ట్ లతో తక్కువ బడ్జెట్ లో సినిమాలు వస్తున్నాయి అలాగే తెలుగులో కూడా వస్తే బాగుంటుందని టాలెంట్ ఉన్నవాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఆఫర్ ఇస్తున్నామని అన్నాడు .
తె 14 P టాలీవుడ్
దా
దాపు పదమూడేళ్ల కెరీర్ అయినప్పటికీ గత దశాబ్ద కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు పూరి జగన్నాధ్ తమ్ముడు హీరో సాయిరాం శంకర్ . అయితే ఇన్నాళ్ళుగా ఎదురు చూసిన విజయం ఎట్టకేలకు నేనోరకం చిత్రంతో వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాడు . ఈనెల 17న రిలీజ్ అయిన నేనోరకం చిత్రానికి హిట్ టాక్ వచ్చింది . పైగా రివ్యూస్ కూడా బాగా వచ్చాయి అయితే అనుకున్న రేంజ్ లో కలెక్షన్లు లేనప్పటికీ కొంచెం పికప్ అయ్యాయి . గత
పదేళ్లుగా సాయిరాం శంకర్ నుండి వస్తున్న చిత్రాలన్నీ ప్లాప్ బాట పడుతుండటం వల్ల ఈ నేనోరకం సినిమాకు కాస్త ఆలస్యంగా కలెక్షన్లు పెరగడం మొదలయ్యాయి . నోరకం సినిమాకు హిట్ టాక్ రావడంతో అటు దర్శక నిర్మాతలతో పాటు సాయిరాం శంకర్ అలాగే పూరి జగన్నాధ్ కూడా సంతోషంగా ఉన్నారట . ఇన్నాళ్లకు తమ్ముడికి మంచి హిట్ దొరికిందని సంతోష పడుతున్నాడు పూరి .
నే
టాలీవుడ్ P 15
అ
ల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం '' దువ్వాడ జగన్నాధం ''. హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకున్నారు మొదట్లో కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారు ఏప్రిల్ కాకుండా మే రెండో వారంలో రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారట . ఇంతకీ దువ్వాడ జగన్నాధం వెనక్కి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా బాహుబలి 2 . ఏప్రిల్ 28న ఆ సినిమా రిలీజ్ అవుతుండటం తో దాని మేనియా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎందుకు రిస్క్ అంటూ వాయిదా వేస్తున్నారు . హ్మణ యువకుడి గా అల్లు అర్జున్ నటిస్తున్న విషయం తెలిసిందే . బ్రాహ్మణ గెటప్ లో అల్లు అర్జున్ డిఫరెంట్ గా ఉన్నాడు . దానికి తోడు ఆమధ్య రిలీజ్ అయిన టీజర్ కి మంచి స్పందన వచ్చింది దాంతో ఆ సినిమాపై బాగానే ఆశలు పెట్టుకున్నారు ఆ చిత్ర యూనిట్ . పైగా అల్లు అర్జున్ - దిల్ రాజు ల కాంబినేషన్ లో వచ్చిన '' ఆర్య '' , '' పరుగు '' చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమాగా ఉన్నారు . ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది .
బ్రా
16 P టాలీవుడ్
త
మిళంలో ఘనవిజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో '' ప్రేమ లీల - పెళ్లి గోల '' పేరుతో అనువాదం చేస్తున్నారు ప్రముఖ పంపిణీదారుడు పారాస్ జైన్ . రాయలసీమ లో పలు హిట్ చిత్రాలను పంపిణీ చేసిన ఘనమైన చరిత్ర కలిగిన శ్రీ మహావీర్ ఫిల్మ్స్ సూపర్ గుడ్ ఆర్ బి చౌదరి తో కలిసి పలు సినిమాలకు నిర్మాణ భాగస్వామి గా కూడా ఉన్నారు . కాగా చాలారోజుల తన బ్యానర్ పై ఓ డబ్బింగ్ చిత్రంతో మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు పారాస్ జైన్ . తమిళ్ లో పెద్ద హిట్ అయిన '' వెళ్లై కారన్ '' చిత్రాన్ని తెలుగులో '' ప్రేమ లీల - పెళ్లి గోల '' పేరుతో డబ్ చేస్తున్నాడు . విష్ణు విశాల్ - నిక్కీ గల్రాని జంటగా నటించిన ఈ చిత్రానికి ఎలిళ్ దర్శకత్వం వహించాడు . గా ఈ చిత్ర ఆడియో వేడుక ఇటీవల హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది . ఈ వేడుకకు దర్శకులు వివివినాయక్ , ఆర్ బి చౌదరి , అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డి , హీరో విష్ణు విశాల్ , హీరోయిన్ నిక్కీ గల్రాని , బెల్లంకొండ సురేష్ , సురేష్ కొండేటి , జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు . తమిళ్ లో లాగే తెలుగులో కూడా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు ఆహుతులు .
కా
టాలీవుడ్ P 17
స్లిష్ టై స్టార్ అల్లు అర్జున్ తాజాగా దువ్వాడ జగన్నాథం
చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . దాని తర్వాత వక్కంతం వంశీ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ '' నా పేరు సూర్య ....... నా ఇల్లు ఇండియా '' అనే చిత్రం చేయనున్న విషయం తెలిసిందే . అయితే ఆ చిత్రంలో ఇప్పటివరకు అల్లు అర్జున్ సరసన చేయని కొత్త భామని హీరోయిన్ గా ఎంపిక చేయాలనీ భావిస్తున్నారు , అందుకే కొత్త పిట్టలను ఎంపిక చేసే పనిలో పడ్డాడు వక్కంతం వంశీ . చాలామంది ని ట్రై చేసి చివరకు కన్నడ భామ '' రష్మికా మందన '' ని ఫైనల్ గా సెలెక్ట్ చేశారట . న్నడంలో ఇటీవలే కిరాక్ పార్టీ సినిమాలో నటించి అందరి దృష్టి ని ఆకర్షిస్తోంది రష్మికా మందన . అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో సరసన రష్మికా నటిస్తే ఆమె కెరీర్ గ్రాఫ్ పెరిగినట్లే ! రష్మికా ని ఎంపిక చేశారట కానీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది .
క
18 P టాలీవుడ్
ఆ
ర్.జె. సినిమాస్‌బేనర్‌పై డైనమిక్‌లేడీ డైరెక్టర్‌జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'వైశాఖం'. సూపర్‌స్టార్ మహేష్ చేతుల మీదుగా ఈనెల 16న రిలీజ్ చేసిన ఈ చిత్రం ఆడియో సూపర్‌హిట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సందర్భంగా నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''సూపర్‌స్టార్ మహేష్ చేతుల మీదుగా విడుదలైన మా 'వైశాఖం' ఆడియోకి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. 'భానుమతి.. భానుమతి', 'కమాన్ కంట్రీ చిలకా..', 'ప్రార్థిస్తానే..', వైశాఖం టైటిల్ సాంగ్.. ఇలా అన్ని పాటలూ సూపర్‌హిట్ అయ్యాయి. ఇది యూత్‌కి, మాస్‌కి, ఫ్యామిలీస్‌కి, అందరికీ నచ్చే యూనివర్సల్ సబ్జెక్ట్. మా బేనర్‌లో 'వైశాఖం' మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్‌అవుతుంది'' అన్నారు. దిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా మాట్లాడుతూ ''బి.ఎ.రాజు, జయ గార్ల కాంబినేషన్‌లో వచ్చిన ప్రేమలో పావని కళ్యాణ్, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్‌లీ.. ఇలా అన్ని
ఈ
ఆ
సినిమాల ఆడియోలు మా ఆదిత్య మ్యూజిక్‌ద్వారానే రిలీజ్ చేశాం. అన్ని సినిమాలు మ్యూజికల్‌గా హిట్ అయ్యాయి. వాటన్నింటికంటే 'వైశాఖం' ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్లాటినం డిస్క్‌ఫంక్షన్‌ను చెయ్యబోతున్నాం'' అన్నారు. రీష్, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్, కృష్ణభగవాన్, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్ టీమ్ వెంకీ, శ్రీధర్, రాంప్రసాద్, ప్రసాద్, తేజ, శశాంక్, లతీష్, కీర్తి నాయుడు, పరమేశ్వరి, గోవిందరావు, వీరన్న చౌదరి, రాజా బొయిడి, లత సంగరాజు, లావణ్య, మోనిక, చాందిని, ఇషాని కళ్యాణి కామ్రే, షాజహాన్‌సుజానే, తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డి.ఓ.పి.: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్, డాన్స్: వి.జె.శేఖర్, ఆర్ట్: మురళి కొండేటి, ఫైట్స్: వెంకట్, రామ్ సుంకర, స్టిల్స్: శ్రీను, కో-డైరెక్టర్: అమరనేని నరేష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సుబ్బారావు, లైన్ ప్రొడ్యూసర్: బి.శివకుమార్, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, ఎడిటింగ్, దర్శకత్వం: జయ బి.
హ
స్వ
ర్గీయ స్వర చక్రవర్తి చక్రవర్తి మనవడు శ్రీ తనయుడు అయిన రాజేష్ శ్రీ చక్రవర్తి ని హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తూ హరీష్ వట్టికూటి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మోహన్ బాబు పులి మామిడి నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం '' శివ కాశీపురం ''. ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సాయి హరీశ్వర్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోంది . మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి అప్లాజ్ వచ్చింది . ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు 95 శాతం కి పైగా పూర్తిచేసుకోగా బ్యాలెన్స్ గా ఉన్న మిగతా పార్ట్ ని కంప్లీట్ చేసే పనిలో ఉంది హరీష్ వట్టికూటి టీమ్ . ది రోజుల పాటు సాగే షూటింగ్ తో శివకాశీపురం మొత్తం పూర్తవుతుందని ,నిర్మాత పులిమామిడి మోహన్ బాబు నాపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా
ప
కంప్లీట్ చేయగలిగామని త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మేచివరివారం లేదా జూన్ లో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు దర్శకులు హరీష్ వట్టికూటి . నిర్మాత పులిమామిడి మోహన్ బాబు మాట్లాడుతూ " దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో అతడు చేసిన షార్ట్ ఫిల్మ్ నచ్చి ఈ అవకాశం ఇచ్చానని , అలాగే సంగీత దర్శకుడు పవన్ శేష అందించిన పాటలు మా చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయని ....... సినిమా అంటే నాకు చిన్నప్పటి నుండి విపరీతమైన అభిమానం ఆ దేవుడి దయ వల్ల ఈ సినిమాని నిర్మించగలుగుతున్నానని తప్పకుండా విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందని మరిన్ని మంచి సినిమాలు తీసే శక్తి ప్రేక్షక దేవుళ్ళు ఇస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేసాడు .
మ
ద్యం అలవాటు ఉన్న మహిళలు అంత తొందరగా మద్యం మానేయరని , అయితే దాన్ని మానెయ్యాలంటే ఎంతో ధృడ సంకల్పం కావాలని.... నేను అతికష్టం మీద మద్యం మానేసానని స్పష్టం చేసింది ఒకప్పటి హాట్ భామ పూజా భట్ . ప్రముఖ దర్శకులు మహేష్ భట్ కూతురు అయిన పూజా భట్ 90 వ దశకంలో హీరోయిన్ గా కుర్రాళ్ళ కు మతిపోయేలా చేసింది . అయితే ఈ భామకు మద్యం అలవాటు ఉండటంతో కొంత ఇబ్బంది పడింది . మద్యం మత్తులో బాగానే ఊగింది కానీ ఇప్పుడు కాస్త ఇబ్బంది అవుతుండటం తో ఎలాగైనా సరే మద్యం మానేయాలని డిసైడ్ అయ్యిందట . ద్యం బంద్ చేయాలని అనుకుంది కానీ పాపం ! ఆ అలవాటు నుండి తప్పుకోవడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చిందట . మొత్తానికి మద్యం మాత్రం బంద్ చేసింది పైగా మూడు నెలలు కూడా అయ్యింది .
మ
టాలీవుడ్ P 23
యం
గ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇన్నాళ్లు జూలు విదిల్చిన సింహం లా భారీ ఎత్తున జుట్టు ని పెంచాడు బాహుబలి కోసం . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 ఏళ్ల పాటు ఇలా ఉండిపోయాడు . అయితే ప్రస్తుతం బాహుబలి నుండి విముక్తి పొందాడు కాబట్టి కొత్త లుక్ ట్రై చేసాడు . తాజాగా సుజిత్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే . తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందనున్న ఆ చిత్ర ప్రారంభోత్సవం కూడా ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే . డు భాషలలో రూపొందనున్న భారీ బడ్జెట్ చిత్రం కోసం ప్రభాస్ ఇప్పటి లుక్ ని ఎంచుకున్నాడు . ఈ లుక్ లో ప్రభాస్ చాలా బాగున్నాడు . అసలే ఆరడగుల పైనే ఉంటాడు ప్రభాస్ దానికి ఈ లుక్ మరింత ప్లస్ కానుంది . బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగింది . దాంతో ప్రభాస్ - సుజిత్ చిత్రాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి .
మూ
24 P టాలీవుడ్
వి
భిన్న కథా చిత్రాలను చేస్తూ వరుస విజయాలు అందుకుంటూ రేసులో దూసుకు పోతున్న యంగ్ హీరో నిఖిల్ చూపు ఇప్పుడు కిర్రాక్ పార్టీ పై పడింది . గత ఏడాది లో ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో సక్సెస్ అందుకున్న నిఖిల్ తాజాగా కన్నడంలో సూపర్ హిట్ అయిన కిర్రాక్ పార్టీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనీ ఉత్సాహం చూపిస్తున్నాడు . కేశవ చిత్రం రిలీజ్ కి సిద్దంగా ఉంది . మే 12 న ఆ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆ చిత్ర యూనిట్ . కాగా ఆ సినిమా తర్వాత నాగార్జున తో కలిసి ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు కానీ దానికి ఇంకా సమయం పట్టేలా ఉండటం తో కన్నడ సినిమాపై ద్రుష్టి పెట్టాడు నిఖిల్ . ఖిల్ కూడా ఆ సినిమా పట్ల ఆసక్తి కనబరుస్తుండటం తో వెంటనే కిర్రాక్ పార్టీ సెట్స్ మీదకు వెళ్ళేలా ఉంది . కన్నడంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా హిట్ అయితే నిఖిల్ రేంజ్ పెరగడం ఖాయం . ఇక కేశవ పై కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నాడు నిఖిల్ .
ని
టాలీవుడ్ P 25
యం
గ్ హీరో నాగశౌర్య తాజాగా అమ్మమ్మ గారి ఇల్లు అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ఆమధ్య జ్యో అచ్యుతానంద చిత్రంతో మంచి హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు నాగ శౌర్య . ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు . యాక్షన్ హీరోగా సంచలనం సృష్టించాలని బాగా ఆశపడుతున్నాడు నాగ శౌర్య కానీ మిల్కీ బాయ్ లా ఉండే శౌర్య ని ప్రేక్షకులు రిజెక్ట్ చేయడంతో ఇక యాక్షన్ జోలికి వెళ్లోద్దని డిసైడ్ అయ్యాడట అందుకే మంచి ఫ్యామిలీ నేపథ్యంలో సినిమా చేయడానికి అమ్మమ్మ గారి ఇల్లు అంటూ ఓ సినిమా చేయనున్నాడు . నకు ఫ్యామిలీ చిత్రాలే అచ్చి వచ్చాయి కాబట్టి ఆ జోనర్ లోనే సినిమాలు చేస్తే మంచిదని భావిస్తున్నాడు శౌర్య . ఇక ఈ సినిమాకు దర్శకుడు ఎవరు ? ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్నది మాత్రం మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది .
త
26 P టాలీవుడ్
చం
ద్రాస్‌ఆర్ట్‌మూవీస్‌బ్యానర్‌పై చంద్ర పర్వతమ్మ సమర్పణలో చంద్రశేఖర్ చంద్ర నిర్మిస్తున్న 'లోకరక్షకుడు' చిత్రం మార్చి 29న లండన్ పార్లమెంట్‌లో లోగో విడుదల జరుపుకుంది. బ్రహ్మం సి.హెచ్. ఈ చిత్రానికి దర్శకుడు. పలు భాషల్లోనూ, పలు దేశాల నటీనటులతో తెరకెక్కుతున్న ఈ చిత్ర లోగోని లండన్ పార్లమెంట్‌లో ఎమ్.పి. బాబ్ బ్లాక్‌మెన్ ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏషియన్ లైట్ న్యూస్ ఎమ్.డి. అజిజ్, యుకె తెలుగు ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ సంస్థకు చెందిన డా|| శేఖర్ వేమూరి, డా|| సూర్యదేవర ప్రసాదరావు, లండన్ జియ్యర్ ట్రస్ట్కి చెందిన వింజమూరి రాగసుధ మరియు ఇతర అన్యమత పెద్దలు పాల్గొని..చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. . సందర్భంగా నిర్మాత చంద్రశేఖర్ చంద్ర మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు జీవిత చరిత్రని అత్యద్భుతంగా, క్రొత్త అంశాలతో తెరకెక్కిస్తున్నాము. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్ పూర్తయ్యాయి. మొదటి షెడ్యూల్
ఈ
ఇండియాలోనూ, రెండవ షెడ్యూల్ ఇంగ్లండులోని పలు ప్రదేశాలలో చిత్రీకరించడం జరిగింది. 2017 క్రిస్టమస్ కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాము. ప్రపంచపటంలో అనాదిగా భారతదేశం శాంతి చిహ్నాము. గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ తదితర మహానుభావులు ప్రపంచశాంతికి మార్గ దిశని చూపారు. అలాగే ఏసుక్రీస్తు జీవితం, మార్గం, సందేశం పలు వర్గాలలో, ప్రదేశాలలో శాంతి నింపే విధంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము..అని అన్నారు. మ్.పి. బాబ్ బ్లాక్‌మెన్ మాట్లాడుతూ..భారతదేశం చాలా గొప్ప దేశం. శాంతికి చిహ్నం. ఇటువంటి చిత్రం భారతదేశంలో నిర్మించడం చాలా గర్వకారణం. ఇప్పుడు లోగో విడుదల చేయడమే కాదు..ఈ చిత్ర ప్రారంభానికి కూడా ఇండియా వస్తాను..అని అన్నారు. చిత్రానికి సంగీతం: ఎ.కె. రిసాల్ సాయి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జి. క్రిష్, రైటర్: డి. కృపాకర్, సమర్పణ: చంద్ర పర్వతమ్మ, నిర్మాత: చంద్రశేఖర్ చంద్ర, దర్శకత్వం: సి.హెచ్. బ్రహ్మం.
ఎ
ఈ
టాలీవుడ్ P 27
కొ
త్త కుర్రాడు తరుణ్ హీరోగా బల్లెం వేణుమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం '' గోప్యం '' ది సెక్టర్ అనేది ఉప శీర్షిక . ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేడుక ఇటీవల హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది . ఈ వేడుకలో మాజీ కేంద్రమంత్రి సముద్రపు వేణుగోపాలా చారి , పరుచూరి గోపాలకృష్ణ ,రాజేంద్రప్రసాద్, దర్శక నిర్మాత బల్లెం వేణుమాధవ్ , హీరో తరుణ్ తదితరులు పాల్గొన్నారు . తరుణ్ బాలనటుడి గా అవార్డు అందుకున్నాడని , నటనలో తర్ఫీదు ని ఇచ్చి గోప్యం చిత్రంతో హీరోగా పరిచయం చేస్తున్నామని తప్పకుండా మా సినిమా మంచి హిట్ అవుతుందన్న ఆశాభవాన్ని వ్యక్తం చేసాడు బల్లెం వేణుమాధవ్ . టలు బాగున్నాయని , బల్లెం వేణుమాధవ్ మా శ్రేయోభిలాషి అని తప్పకుండా అతడికి మంచి భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు ఆహుతులు .
పా
28 P టాలీవుడ్
రో
గ్, సింగం3,విన్నర్ సినిమాలతో విలన్గా ఎంట్రీ ఇచ్చిన నటుడు అనూప్ సింగ్ ఠాకూర్. లేటేస్ట్ గా అనూప్ నటించిన రోగ్ మార్చి 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంగా అనూప్ మీడియాతో ముచ్చటించారు.. నూప్ సింగ్ మాట్లాడుతూ - ``నేను మూడు సంవత్సరాల క్రితమే సినిమాల్లోకి రావాలనుకున్నాను. నేను మహాభారతం సీరియల్‌లో నటిస్తున్నప్పుడు నా నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఎలాగైనా పూరిగారి సినిమాల్లో నటించాలని ఇక్కడకు వచ్చినప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీలో టెంపర్ షూటింగ్ జరుగుతుంటే నేను దూరం నుండి చూశాను. ఇప్పుడు పూరిగారి దర్శకత్వంలో రోగ్ సినిమాతో పరిచయం కావడం ఎంతో ఆనందంగా ఉంది. నేను మిస్టర్ వరల్డ్ అవార్డ్ గెలుచుకున్న దానికంటే పూరిగారి సినిమాలో అవకాశం రావడంతో ఎక్కువగా సంతోషించాను. పూరిగారు నన్ను చాలా కొత్తగా చూపించారు. ఆయనకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నేను రోగ్‌తో తెలుగు, కన్నడ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తెలుగు సినిమాలకే నా ప్రాధాన్యం ఉంటుంది. ముంబైలో సెటిల్ అయినా మా పూర్వీకులకు
అ
హై
ద్రాబాద్ తో సంబంధం ఉంది .. తెలుగు సినిమాల్లో ఎవరు కష్టపడితే వారికే ఎక్కవ ప్రాధాన్యత ఉంటుంది. నేను ఇంకా రెండు సినిమాలు చేస్తున్నాను. నేను మరాఠి భాషలో రెండు సినిమాలలో హీరోగా కూడా నటించబోతున్నాను. త్వరలోనే వాటి వివరాలను తెలియజేస్తాను. అలాగే బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తున్నాను`` అన్నారు.అంతేకాకుండా బుల్లితెరపై నటించిన అనుభవం వెండితెరపై ఎంతో ఉపయోగపడిందని తెలిపారు.. ర్మాత కల్వకుంట్ల తేజేశ్వరరావు : అనూప్ సింగం 3 చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సంగతి అందరికి తెలిసిందే...మిస్టర్ వర్డల్ గా పేరుతెచ్చుకున్న అనూప్ సినిమాలలో కూడా రాణించడం చాలా ఆనందంగా ఉందన్నారు..అంతేకాకుండా లేటేస్ట్ పూరీ గారి రోగ్ చిత్రంలో విలన్ పాత్ర పోషించి అందరిని ఆకట్టుకున్నాడు.. తెలుగులో మరిన్ని చిత్రాలు చేయాలని ,నటుడిగా టాలీవుడ్ లో మంచి స్థానాన్ని సంపాదించుకోవాలని అన్నారు.. కార్యక్రమంలో నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వరరావు , పారిశ్రామికవేత్త అంబర్ పేట శంకర్ , ఆర్ కె.గౌడ్ పాల్గోన్నారు.
ని
ఈ
టాలీవుడ్ P 29
శ్రీ
సరస్వితి ఫిల్మ్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సినిమా 'ఏంజెల్'. యంగ్ హీరో నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి శిష్యడు బాహుబలి పళని చిత్ర సీమకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తన గురువు రాజమౌళి రూపొందించిన విజువల్ వండర్ బాహుబలి 2, వేసవి కానుకగా విడుదల కాబోతున్న నేపథ్యంలో బాహుబలి పళని సైతం ఏంజెల్ ని
30 P టాలీవుడ్
వేసవి బరిలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మే రెండో వారంలో ఏంజెల్ విడుదలకి సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం. ఇక గతంలో దర్శకులుగా మారిన రాజమౌళి శిష్యులు ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకులేదు. అయితే బాహుబలి పళని రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ సరస్వతి ఫిల్మ్స్ పతాకం నిర్మించడం. అలానే ప్రముఖ నిర్మాత సింధూరపువ్వ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో ఏంజెల్ నిర్మాణం జరగడంతో ఈ సినిమా పై ట్రేడ్ వర్గాల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాలో ఉన్న గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, కామెడీ, ఎమోషనల్ సీన్స్, నాగ అన్వేష్, హెబ్బాపటేల్ మధ్య నడిచే లవ్ ట్రాక్ అలానే భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్, గుణ సినిమాటోగ్రఫి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని భువన్ తెలిపారు. ఇటీవలే సప్తగిరి ఎక్స్ ప్రెస్ మూవీతో హీరోగా మారిన స్టార్ కమీడియన్ సప్తగిరి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలానే ప్రముఖ హిందీ నటుడు కబీర్ సింగ్ తో పాటు ప్రదీప్ రావత్, షియాజీ షిండే ఈ సినిమాలో ప్రతినాయకులుగా నటిస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు నెలకొన్నాయి.
ప
వన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది చిత్రంలో నటించకముందు ప్రణీత కెరీర్ ఒకలా ఉంది పవన్ తో నటించిన తర్వాత మరోలా ఉంది . అవకాశాలు అయితే వస్తున్నాయి కానీ ఇంకా పెద్ద హీరోయిన్ కాలేకపోయింది పైగా సినిమాల్లోకి వచ్చి అప్పుడే ఏడేళ్లు అవుతుండటంతో ఇక హీరోయిన్ ఛాన్స్ లను నమ్ముకుంటే లాభం లేదని డిసైడ్ అయ్యింది అందుకే సైడ్ బిజినెస్ మొదలు పెట్టింది . మొదట్లో ఆ సైడ్ బిజినెస్ పట్ల ఒకింత భయపడింది కానీ డబ్బులు దండిగా వస్తుండటంతో భయం స్థానంలో సంతోషం వెల్లివిరుస్తోంది . తకీ ప్రణీత పెట్టిన సైడ్ బిజినెస్ ఏంటో తెలుసా ....... పబ్ . అమ్మాయి అందునా హీరోయిన్ అయి ఉండి ఇదేం బిజినెస్ అని అనుకోలేదు డబ్బు సంపాదించడానికి ఇదొక మార్గం పైగా ఈరోజుల్లో పబ్ లకు వెళ్లని వాళ్ళు ఎవరున్నారు అందుకే ఈ రంగాన్ని ఎంచుకుంది బాగా సొమ్ము చేసుకుంటోంది . సినిమా ఆదాయం మాట ఎలా ఉన్నా ఈ ఆదాయానికి మాత్రం డోఖా లేకుండా పోయింది .
ఇం
టాలీవుడ్ P 31
అ
ఖిల్ అక్కినేని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ ప్రైజస్ పతాకాల పై 'కింగ్' నాగార్జున నిర్మిస్తున్న భారీ చిత్రం 'ప్రొడక్షన్ నెం : 29 ' అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏప్రిల్ 2 న సాయంత్రం 6 : 17 కి అక్కినేని కుటుంభ సభ్యుల సమక్షంలో ప్రారంభం అయింది. అక్కినేని ముని మనవరాళ్ళు సత్య సాగరి క్లాప్ ని ఇవ్వగా , దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు బి ఏ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దేవుడి పటాల మీద తొలి షాట్ చిత్రీకరించారు. హీరో అఖిల్ అక్కినేని, దర్శకుడు విక్రమ్ కె కుమార్, నిర్మాత అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, నాగ చైతన్య, సుప్రియ, ఎ. నాగ సుశీల, సుమంత్, సుశాంత్, యార్లగడ్డ సురేంద్ర ఈ కార్యక్రమానికి విచ్చేసారు.
32 P టాలీవుడ్
చి
త్ర నిర్మాత 'కింగ్' నాగార్జున మాట్లాడుతూ, " 'మనం' టెక్నికల్ టీం వర్క్ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా మరో ట్రెండ్ సెట్టర్ అవుతుంది." ఏప్రిల్ 3 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని అయన అన్నారు. సందర్భంగా, దర్శకుడు విక్రమ్ కె కుమార్ మాట్లాడుతూ " అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో 'మనం' వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మళ్ళీ అదే బ్యానర్ లో ఒక మంచి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అఖిల్ కి ఇది ఒక డిఫరెంట్ కమర్షియల్ ఫిలిం అవుతుంది " అన్నారు చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ : పి.ఎస్. వినోద్, ఆర్ట్ : రాజీవన్ , ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, నిర్మాత : అక్కినేని నాగార్జున, రచన, దర్శకత్వం : విక్రమ్ కె కుమార్.
ఈ ఈ
ఈ
భామ పాడేది పాటలు అయితే తెరవెనుక ఉన్న మేము వెలుగులోకి రావద్దా ? అని అనుకుందో ఏమో కానీ రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేస్తూ హీరోయిన్ ని వ్యాంప్ లని మించి ఎక్స్ పోజ్ చేస్తూనే ఉంది . సోషల్ ఇండియా పుణ్యమా అని ఈ భామ సాలిడ్ అందాలను అందరికీ ఉచితంగా అందిస్తూ వార్తల్లో నానుతోంది అంతేకాదు చూడ చక్కని అందాల భామ కావడంతోఅమ్మడి అందాలను చూస్తూ చొంగ కార్చుకుంటున్నారు కుర్రాళ్ళు . ఇంతకీ ఆ హాట్ భామ ఎవరా? అనే కదా మీ డౌట్ ? ఇదిగో ఈ భామే ...... నేహా బాసిన్ . 4 ఏళ్ల ఈ హాట్ భామ బాలీవుడ్ లోనే కాకుండా పలు భాషలలో పాటలు పాడింది అయితే పాడిన పాటల కంటే ఎక్కువగా అందాలను ఆరబోస్తూ చేసిన ఫోటో షూట్ వల్లే ఫేమస్ అయ్యింది . చీటికీ మాటికీ ఒంటిపై ఉన్న బట్టలను తీసి పడేస్తూ కేవలం లో దుస్తులతో కనిపిస్తూ యువత గుండెల్లో మంటలు పెడుతోంది నేహా బాసిన్ . అన్నట్లు తెలుగులో కూడా ఈ భామ పాటలు పాడింది .
3
టాలీవుడ్ P 33
నా ని తండ్రి అయ్యాడు , ఉగాది పర్వదినం రోజున నాని ఇంట బుల్లి నాని అడుగు పెట్టాడు దాంతో రెండు పండగలు ఒకేసారి రావడంతో నాని కుటుంబ సంతోశంలో మునిగిపోయింది . వరుస విజయాలు సాధిస్తూ డబుల్ హ్యాట్రిక్ అందుకున్నాడు నాని . ఒకవైపు కెరీర్ మంచి రేంజ్ లో దూసుకుపోతున్న సమయంలో పండంటి మగబిడ్డ కు నాని తండ్రి కావడంతో నాని సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి . అంజన తో
నాని కి ఫేస్ బుక్ లోనే పరిచయం , ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2012లో పెళ్లి చేసుకున్నారు . గాది రోజున వారసుడు పుట్టడంతో ఇరు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి . ఇటీవలే నేను లోకల్ చిత్రంతో మరో హిట్ అందుకున్నాడు నాని . ప్రస్తుతం నాని నటించిన నిన్ను కోరి చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది .
ఉ
యం
గ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది . ఎన్టీఆర్ ఇందులో మూడు పాత్రలు పోషిస్తుండగా లవన్ కుమార్ (ఎన్టీఆర్ ) పై కొన్ని కీలక సన్నివేశాలను ప్రత్యేకంగా వేసిన సెట్లో చిత్రీకరిస్తున్నారు దర్శకులు . అయితే సరిగ్గా అదే సమయంలో ఎన్టీఆర్ కోసం ప్రత్యేక అతిథి ఆ సెట్ లోకి వచ్చాడు దాంతో అందరూ ఒకింత సంతోషానికి లోనయ్యారు కారణం ....... ఆ అథితి ఎవరో తెలుసా ...... ఇంకెవరు ఎన్టీఆర్ కన్నతండ్రి నందమూరి హరికృష్ణ . డ్రి హరికృష్ణ సెట్ లోకి రావడంతో నాన్నకు ప్రేమతో అంటూ ఎదురెళ్లి ఆహ్వానించాడు ఎన్టీఆర్ . కొద్దిసేపు షూటింగ్ చూసి ఎన్టీఆర్ తో పలు విషయాలు చర్చించి అక్కడి నుండి సంతోషంగా ఇంటికి
తం
34 P టాలీవుడ్
వెళ్ళిపోయాడు హరికృష్ణ . బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే .
సీ
నియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గురు చిత్రం మార్చి 31న రిలీజ్ అయి విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల రివార్డులను కూడా అందుకుంటోంది . కాగా మొదట ఈ సినిమాని చేయాల్సిన హీరో ఎవరో తెలుసా ........ ఇంకెవరు రానా . మొదట 2010 లో ఈ కథని రానా కే చెప్పిందట దర్శకురాలు కొంగర సుధ . అయితే ఇప్పుడున్న కథ కు కొంత రొమాన్స్ ని జోడించి చెప్పిందట రానా కూడా టెంప్ట్ అయ్యాడట సినిమా చేయాలని కానీ అప్పటికే కొన్ని కమిట్ మెంట్స్ ఉండటం వల్ల వీలు కాలేదు . ట్ చేస్తే ........ ఆరేళ్ళ తర్వాత ఇదే కథ వెంకటేష్ దగ్గరకు వెళ్ళింది . తమిళ్ లో హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి వెంకటేష్ సంతోషంగా ఒప్పుకున్నాడు . పక్కా బాక్సింగ్ కోచ్ గా ఆ పాత్రకు ప్రాణప్రతిష్ట చేసాడు వెంకటేష్ . అయితే వెంకీ చేస్తున్నాడు కాబట్టి రొమాంటిక్ టచ్ ఇవ్వలేదు ఆ కథకి అంతే తేడా ! రానా గురు సినిమాని మిస్ అయినప్పటికీ మొత్తానికి దగ్గుబాటి కాంపౌండ్ దాటి పోలేదు గురూ .
క
టాలీవుడ్ P 35
‘మా’ కార్యవర్గ ప్రమాణస్వీకారం
`మా`
(మూవీ ఆర్టిస్ట్ అసోసియషన్) నూతన కార్యవర్గం శివాజీ రాజా అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. కాగా నేడు ( ఆదివారం ఉదయం హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో `మా` అధ్యక్షలుగా శివాజీ రాజా..మిగత కార్యవర్గ సభ్యులను తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఇదే వేదికపై `మా` తరుపున కళాతస్వీ కె.విశ్వనాథ్, సీనియర్ నటి శారదలను సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల దంపతులు సత్కరించారు. నంతరం తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ ` గత మా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల వాతావరణా న్ని తలపించాయి. కానీ ఈ సారి మా టీమ్ అంతా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. అప్పట్లో చిరంజీవిగారు, కృష్ణ గారు వంటి పెద్దలు ఆధ్వర్యంలో `మా`కు బీజం పడింది. నాటి నుంచి నేటి వరకూ కళాకళారుల శ్రేయస్సు కోసం అందరూ కృషి చేస్తున్నారు. కమిటీలో ఉన్న మెంబర్లు
అ
36 P టాలీవుడ్
అందరికీ తగిన విధంగా న్యాయం జరుగుతుంది. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తరుపున కూడా `మా` కు సహాయం అందజేయడానికి ఎప్పుడూ ముందుటాం. ప్రభుత్వం తరుపున 1000 రూ..లు పెన్షన్ అందిస్తాం. అలాగే పేద కళాకారులకు రేషన్ కార్డులు కూడా అందించాలనుకుంటున్నాం. `మా`లో ఆరోగ్య సమస్యలు తలెత్తితే నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకక నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ల కోసం ఐదవ ఆట ప్రదర్శించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకూ ఈ విధానం ఎక్కడా అమలులో లేదు. షూటింగ్ లకు ఇబ్బందులు కలగకుండా అనుమతులు కూడా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. దసరా నుంచి నంది అవార్డుల స్థానంలో కొత్త పేరుతో అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది` అని అన్నారు. నూతన అధ్యక్షులు శివాజీ రాజా మాట్లాడుతూ ` మా లో సభ్యులంతా నన్ను విశ్వసించి నాకు బాధ్యత అప్పగించారు. దాన్ని సక్రమ ంగా నిర్వర్తిస్తాను. ఏ నిర్ణయం తీసుకున్నా 26 మందితో సంప్రదించిన తర్వాతే
మా
ఒక నిర్ణయా నికి వస్తాం. పెన్షన్ 25శాతం పెచుతున్నాం. ఈనెల నుంచే కొత్త విధానం అమలులోకి వస్తుంది. అలాగే మాకు కొత్త భవనం ఏర్పాటయ్యే విధంగా శ్రమిస్తాను. ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి స్థలం అడుగుదాం. ఆయన్ను ఒకే అంటే భవనం ఏర్పాటు చేసుకుని ఆయన పేరు పేరుతోనే రన్ చేస్తాం. అలాగే ఆర్టిస్టులంతా కూడా `మా` లో మెంబర్ షిప్ తీసుకోవాలని కోరుకుంటున్నా. ఈసారి మా సిల్వర్ జూబ్లీ వేడుకలు సినీ పెద్దలు సమక్షంలో ఘనంగా చేస్తాం` అని అన్నారు. ప్రధాన కార్యదర్శి వి.కె. నరేష్ మాట్లాడుతూ ` దాసరి గారిని కలిసి ఏకగ్రీవంగా `మా` ను ఎన్నుకుందాం అంటే..ఆయన వెంటనే పెద్దగా నా బాధ్యత అని మమ్మల్ని ప్రోత్సహించారు. నాగబాబు మిగతా వారుకూడా అలాగే స్పందించారు. మా ఆధ్వర్యంలో ఏర్పడిన `మా` ను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తాం. మా మెడలో పడిన ప్రతీ దండ ఓ బాధ్యత.. బరువు...నమ్మకం.. వాటిని సక్రమంగా నిర్వర్తిస్తాం. ఈ సారి కొత్తగా కల్చరల్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తాం` అని అన్నారు. చీఫ్ అడ్వైజర్, సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ ` ఈ సారి మా కోసం కొత్త టీమ్ వచ్చింది. మా ను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని..కళా కారులందరికీ న్యాయం జరిగేలా పథకాలు ఉండాలి. అలాగే ఆదుర్తి గారి తెనమనసులు సినిమా ద్వారా నటుడిగా పరిచయం అయినా ... నటన లో ఓనమాల నేర్చుకుంది కె. విశ్వనాద్ గారి దగ్గరే. ఆయనకు నా చేతుల మీదుగా సత్కారం చేయడం సంతోషంగా ఉంది` అని అన్నారు. ళాతపస్వీ కె. విశ్వనాథ్ మాట్లాడుతూ ` ఇంత మంది స్టార్స్ ఉన్నా దాసరి నారాయణరావు గారు ఇక్కడ లేకపోవడం తో ఏదో వెలితిగా ఉంది` అని అన్నారు. నియర్ నటి శారద మాట్లాడుతూ ` మా తరుపున సన్మానం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ భాష, మతం, కులం అనే బేధం లేదు. అంతా ఒక్కటే. అందరికీ సమన్యాయం జరగా లి. శివాజీరాజా, నరేష్ లను లవకు శల్లా ఉన్నారు. `మా` లో మరిన్ని మంచి కార్యక్రమాలు జరగాలి` అన్నారు. జయ నిర్మల మాట్లాడుతూ ` మా మెంబర్లు అంతా ఒకే కుటుంబంలా కలిసి పనిచేస్తున్నారు. `మా` 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా సిల్వర్ జుబ్లీ వేడుకలు ఘనంగా చేయాలని కోరుకుంటున్నా` అని అన్నారు. గబాబు మాట్లాడుతూ ` `మా` మెంబర్ షిప్ రుసుము ఎక్కువైంది. లక్ష రూపాయలు ఉన్న
`మా` `మా`
క సీ
వి
నా
ఇ
రుసుమును తగ్గించాలని కోరుకుంటున్నా` అని అన్నారు. దే వేదికపై `మా` లోని కొంత మంది కళాకారులకు ద్విచక్ర వాహనాలను, చెక్ లను అందించారు. ప్రత్యేకంగా సీనియర్ పాత్రికేయలు పసుపులేటి రామారావు కు మా తరుపున స్కూటర్ అందించారు. అలాగే ఈ కార్యకమంలో మా మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
`మా` కొత్త టీమ్: 1.జి. శివాజీ రాజా ( మా ప్రెసిడెంట్) 2. ఎమ్. శ్రీకాంత్ ( ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్) 3. ఎమ్.వి. బెనర్జీ ( వైస్ ప్రెసిడెంట్) 4.కె. వేణు మాధవ్ ( వైస్ ప్రెసిడెంట్) 5.వి.కె నరేష్ ( జనరల్ సెక్రటరీ) 6. హేమ ( జాయింట్ సెక్రటరీ) 7. ఏడిద శ్రీరామ్ ( జాయింట్ సెక్రటరీ) 8. పరుచూరి వెంకటేశ్వరరావు ( ట్రెజరర్) కార్యవర ్గ సభ్యులు: 1. ఏ.లక్ష్మీనారాయణ ( టార్జన్ ) 2. ఏ. ఉత్తేజ్ 3. అనితా చౌదరి 4. బి. గౌతం రాజు 5. సి. వెంకటగోవిందరావు 6. ఎమ్. ధీరజ్ 7. పసునూరి శ్రీనివాసులు 8.గీతా సింగ్ 9.ఎమ్. హర్ష వర్ధన్ బాబు 10. హెచ్. జయలక్ష్మి 11.ఎస్. మోహన్ మిత్ర 12. కొండేటి సురేష్ 13. కుమార్ కోమాకుల 14.వి.లక్ష్మీకాంత్ రావు 15. ఎమ్. నర్సింగ్ యాదవ్ 16. ఆర్. మాణిక్ 17. నాగినీడు వెల్లంకి 18. సురేష్
టాలీవుడ్ P 37
హా
ట్ భామ అమలా పాల్ తాజాగా మరో వివాదంలో ఇరుక్కుంది . ఇప్పటికే పలు వివాదాలు ఈ భామని చుట్టు ముట్టగా తాజాగా యోగాసనాలు వేస్తూ గౌతమ బుద్దుడి తల దగ్గర కాళ్ళు పెట్టి చేసిన యోగాసనం వివాదానికి కారణం అయ్యింది . యోగాసనాలు వేస్తూ రకరకాల భంగిమల్లో ఫోజులు పెట్టింది అమలా పాల్ . అయితే ఆమె వేసిన యోగాసనాలు వివాదాస్పదం కావడంతో పెద్ద ఎత్తున బౌద్దులు నిరసన వ్యక్తం చేస్తున్నారు . గౌతమ బుద్దుడి చెంపపై అమలా పాల్ కాళ్ళు పెట్టడం తో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి . మించి పెళ్లి చేసుకొని భర్తతో విడాకులు తీసుకున్న ఈ భామ తాజాగా మళ్ళీ సినిమాల్లో చాలా బిజీ అయ్యింది . తమిళ , మలయాళ సినిమాలతో పాటు తెలుగులో కూడా ఈ భామకు ఛాన్స్ లు వస్తున్నాయి .
ప్రే 38 P టాలీవుడ్
ఏ
ఎం జె ఫిలిమ్స్ పతాకంపై దర్శక నిర్మాత ఏ ఎం జనార్దన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం '' అనుకోని ఓ కథ ''. రాకేష్ - రమ్య జంటగా రూపొందిన ఈ చిత్రం రాయలసీమ , బెంగుళూర్ , హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది . ఇటీవలే నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తిచేసుకోవడంతో పాటు సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకుంది . బెంగుళూర్ లో సెన్సార్ జరుపుకున్న ఈ చిత్రానికి యు / ఏ సర్టిఫికెట్ ఇచ్చారు . పళని డి సేనాపతి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతుందని , అలాగే ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి డీప్ ఫారెస్ట్ లో షూటింగ్ చేశామని , తలకోన అందాలు మరో హైలెట్ గా
త
నిలుస్తాయని అంటున్నాడు దర్శక నిర్మాత ఏ ఎం జనార్దన్ . క్కువ బడ్జెట్ లో పరిమిత రోజుల్లో తెరకెక్కించిన చిత్రం మా '' అనుకోని ఓ కథ '' అని తప్పకుండా ప్రేక్షకులను అలరించేలా మా సినిమా ఉంటుందని ధీమా వ్యక్తం చేసారు హీరో , హీరోయిన్ లు రాకేష్ - రమ్య . శ్రవణ్ ,కార్తీక్ , వాసవిరెడ్డి , రమ్యశ్రీ , మాదీ ,వెంకటరమణ ,తేజ ,అమృత ,రాజేంద్ర ,జ్యోతి , డబ్బింగ్ సురేష్ ,అర్జున్ రెడ్డి ,రాధాకృష్ణ ,అర్జున్ ,సోనీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సురేష్ బాబు ఛాయాగ్రహణం అందించాడు . కాగా ఈ చిత్రాన్ని మేలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాత ఏ ఎం జనార్దన్ .