Tollywood Magazine Telugu March - 2017

Page 1

MARCH 2017 VOL 14 ISSUE 3

/tollywood /tollywood

RNI NO: APTEL/2003/10076

TOLLYWOOD.NET




యం



గ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు అందాల భామ శృతి హాసన్ కావాలట . ఆ భామతో రొమాన్స్ చేయాలనీ తెగ ముచ్చట పడుతున్నాడు బెల్లంకొండ . ప్రస్తుతం ఈ హీరో బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు . కాగా ఆ చిత్రం తర్వాత శ్రీవాస్ దర్శకత్వంలో నటించడానికి సమాయత్తం అవుతున్నాడు కాగా ఆ చిత్రంలో శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట . శృతి హాసన్ కు ఎంత రేటు ఇచ్చయినా సరే ఆమెని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ . క తండ్రి బెల్లంకొండ సురేష్ కూడా కొడుకు ముచ్చట తీర్చడానికి భారీ రెమ్యునరేషన్ ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నాడు . బోయపాటి శ్రీను సినిమా తర్వాత శ్రీవాస్ తో సినిమా చేయనున్నాడు . బోయపాటి సినిమాపై బెల్లంకొండ భారీ ఆశలు పెట్టుకున్నాడు మరి .


“WHEN YOU STOP BLAMING OTHERS FOR WHERE YOU ARE IN LIFE, THAT IS WHEN YOU CAN START TO MANIFEST YOUR DREAM LIFE!” Murali Mohan Ravi

Credits:

Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Content Editor Photographer Publication Consultant Distributed By

: : : : : : : :

Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud R.K. Chowdary Raghurama Raju Kalidindi Murthy

Follow Us On :

Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 MARCH 2017

టాలీవుడ్ P 3


డా

షింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఇషాన్‌ హీరోగా జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై డా|| సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మిస్తున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'రోగ్‌'(మరో చంటిగాడి ప్రేమకథ). ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కి, మోషన్‌ పోస్టర్కి ‌ ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న ఇషాన్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. త్వరలోనే రోగ్‌చిత్రాన్ని తెలుగు, కన్నడలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. షాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మన్నారా చోప్రా, ఏంజెలా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అనూప్‌సింగ్‌, ఆజాద్‌ ఖాన్‌, పోసాని క ష?మురళి, అలీ, సత్యదేవ్‌, సుబ్బరాజ్‌, రాహుల్‌ సింగ్‌, తులసి, రాజేశ్వరి, సందీప్తి తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ, మ్యూజిక్‌: సునీల్‌కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌.జి, నిర్మాతలు: సి.ఆర్‌. మనోహర్‌, సి.ఆర్‌.గోపి, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

  

4 P టాలీవుడ్


   

నే

చురల్‌స్టార్‌నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.3గా నిర్మిస్తున్న చిత్రం పేరు 'నిన్ను కోరి'. ఫిబ్రవరి 24 హీరో నాని పుట్టినరోజు సందర్భంగా నిర్మాత డి.వి.వి.దానయ్య నానికి బర్త్‌డే విషెస్‌తెలియజేస్తూ 'నిన్ను కోరి' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. స్తుతం అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ జరుగుతోంది. మార్చి 10 వరకు అమెరికా షెడ్యూల్‌ వుంటుంది. తర్వాత వైజాగ్‌లో జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్‌పూర్తవుతుంది. చురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, ప థ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్:‌ లక్ష్మణ్‌ముసులూరి, ప్రొడక్షన్‌కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి. వి., రచన, దర్శకత్వం: శివ నిర్వాణ.

ప్ర నే

టాలీవుడ్ P 5


 ప్రే

మ ఇష్క్ కాద‌ల్‌, ప్ర‌తినిధి, `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌ర‌చితుడైన హీరో శ్రీ విష్ణు క‌థానాయ‌కుడుగా బేబి సాక్షి స‌మ‌ర్ప‌ణ‌లో వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్పై ‌ కుమార్ వ‌ట్టి ద‌ర్శ‌కత ‌ ్వంలో బ‌ల‌గ ప్ర‌కాష్ రావు నిర్మిస్తోన్న చిత్రం `మా అబ్బాయి`. చిత్రా శుక్లా హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఇటీవల హైద‌రాబాద్ జె.ఆర్.సి.క‌న్వెన్షన్ ‌ సెంట‌ర్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, ఎమ్మెల్యే రోజా, శ్రీ విష్ణు, నారా రోహిత్‌,సుధీర్‌బాబు, నాగ‌శౌర్ య‌, సాయికొర్ర‌పాటి, మ‌ల్కాపు రం శివ‌కుమార్‌, విరించి వ‌ర్మ‌, ర‌వికుమార్ నర్రా,ఐజి ఎ.ర‌వీంద్ర‌, కిషోర్ తిరుమ‌ల,‌ జ‌గ‌దీశ్వ‌ర‌రావు, వి శాల్ పాట్ని, మార్తాండ్ కె.వెంక‌టేష్‌,కాశీవిశ్వ‌నాథ్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రాఫ‌ర్ థ‌మ‌శ్యామ్‌, నిర్మాత బ‌లగం ప్ర‌కాష్ రావు, ద‌ర్శ‌కుడు కుమార్ వ‌ట్టి, హీరో ఆనంద్ త‌దిత‌రులు హాజ‌రయ్యారు. మ్మెల్యే రోజా, మ‌ల్కాపురం శివ‌కుమార్‌, విరించి వ‌ర్మ‌ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను నారా రోహిత్, నాగ‌శౌర్య విడుద‌ల చేశారు. తొలి సీడీని నారా రోహిత్ అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా .....ప్ర‌కాష్ పెద్ద నిర్మాత‌గా ఎద‌గాలి జీ మంత్రి ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ - ``నా మిత్రుడు ప్ర‌కాష్ సినీ రంగంలోకి వ‌చ్చి మా అబ్బాయి సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. టీజ‌ర్,‌ సాంగ్ బావున్నాయి. సినిమా త‌ప్ప‌కుండా

మా

6 P టాలీవుడ్



పెద్ద హిట్ సాధిస్తుంది. త‌న తొలి అడుగుతో విజ‌యం సాధించి, విజ‌యాల‌తో చాలా దూరం ప్ర‌యాణించాల‌ని కోరుకుంటూ యూనిట్‌ను అభినందిస్తున్నాను`` అన్నారు. ఇండస్ట్రీకి ప్రకాష్ వంటి నిర్మాతలు అవసరం ధీర్ బాబు మాట్లాడుతూ - ``శ్రీ విష్ణు తొలి సినిమా `ప్రేమ ఇష్క్ కాద‌ల్` చూసిన‌ప్పుడు త‌న పెర్‌ఫార్మెన్స్ న‌చ్చింది. అప్ప‌టి నుండి డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూ, హీరోగా ఎదుగుతున్నాడు. రీసెంట్‌గా `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` సినిమాతో స‌క్సెస్ అందుకున్నాడు. నిర్మాత ప్ర‌కాష్‌గారు,డైరెక్ట‌ర్స్ ప్రొడ్యూస‌ర్.‌ క‌థ న‌చ్చితే ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాని వ్య‌క్తి. ఇలాంటి నిర్మాతలు ‌ ఇండ‌స్ట్రీకి ఎంతో అవ‌సరం. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు. క‌థ‌ను న‌మ్మి సినిమా చేసే నిర్మాత‌ మ్మెల్యే రోజా మాట్లాడుతూ - ``మంచి క‌థ‌ను న‌మ్మి ధైర్యంగా సినిమా చేసిన నిర్మాత ప్ర‌కాష్‌రావుగారికి అభినంద‌న‌లు. శ్రీ విష్ణు చాలా చ‌క్క‌గా న‌టించ‌డంతో పాటు చ‌క్క‌గా డ్యాన్సులు చేశాడు. హీరోయిన్ చిత్ర చాలా అందంగా ఉంది. డైరెక్‌షర్ టేకింగ్ బావుంది. ఈ సినిమా హిట్ అయ్యి యూనిట్ అంద‌రూ ఇంకా మంచి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. ఈ సినిమాతో శ్రీ విష్ణు నెక్ట్స్ రేంజ్ హీరో అవుతాడు రో నారా రోహిత్ మాట్లాడుతూ - ``సోలో సినిమా నుండి నాకు కుమార్ ప‌రిచ‌యం. స్క్రిప్ట్ నాకు తెలుసు. చాలా మంచి స్కిప్ట్‌. శ్రీ విష్ణు నాకు స్నేహితుడు. మంచి ఆర్టిస్ట్‌. త‌ను అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు చిత్రంతో మంచి న‌టుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో

సు

ఎ హీ


ఇంకా మంచి పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటున్నాను. సురేష్ వండ‌ర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. నిర్మాత కొత్త‌వాళ్ల‌ను న‌మ్మి సినిమా చేసి, మంచి అవుట్‌పుట్ రావడానికి ముందున్నాడు. ఎంటైర్ టీంకు గుడ్ ల‌క్‌``అన్నారు. సినిమా పెద్ద హిట్ కావాలి రో నాగ‌శౌర్య మాట్లాడుతూ - ``శ్రీ విష్ణు నిజంగానే మా అబ్బాయి..మాలో ఒక‌డు. మ‌న‌స్ఫూర్తిగా సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. సినిమా తీసిన నిర్మాత ప్ర‌కాష్‌గారికి, డైరెక్ట‌ర్ కుమార్ స‌హా అంద‌రికీ మంచి పేరుతో పాటు లాభాలు రావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. చాలా క‌ష్ట‌ప‌డ్డాను..ఆశీర్వదించండి రో శ్రీ విష్ణు మాట్లాడుతూ - ``కుమార్ క‌థ చెప్ప‌గానే, పెద్ద క‌థ.‌.పెద్ద స్టార్స్‌తో చేసే క‌థ క‌దా.. నాతోనే ఎందుకు అని అడిగాను. కానీ న‌న్ను ఎలాగో కుమార్ క‌న్విన్స్ చేసి సినిమా చేశాడు. చిన్న‌ప్పుడు సైనిక స్కూల్‌లాగా క‌ష్ట‌పడ్డాను. డైరెక్ట‌ర్ త‌న అవుట్‌పుట్ కోసం కాంప్ర‌మైజ్ కాలేదు. సురేష్ అద్భుత‌మైన మ్యూజిక్‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొత్‌రగా అందించాడు. మా అబ్బాయి సినిమాతో తెలుగుకు కొత్త ఫ్లెవ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ రావ‌డం ఆనందంగా ఉంది. మా అబ్బాయిగా మీ ముంద‌కు వ‌స్తున్న న‌న్ను మీ అబ్బాయిగా ఎంక‌రేజ్ చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. నిర్మాత ప్ర‌కాష్‌గారికి జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను. ర్శకు ‌ డు కుమార్ వ‌ట్టి మాట్లాడుతూ - ``ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌లో మార్తాండ్ కె.వెంక‌టేష్‌గారి వ‌ద్ద వ‌ర్క్ చేశాను. ఆయ‌న ద‌గ్గ‌ర వర్క్ చేయ‌డం వ‌ల్ల సినిమా ఎలా చేయాలో నేర్చుకున్నాను. అందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. కథ విని న‌చ్చి సినిమా చేసిన నిర్మాత బ‌ల‌గం ప్ర‌కాష్‌రావుగారికి జీవితాంతం రుణ‌పడి ‌ ఉంటాను. థ‌మ‌శ్యామ్ చాలా మంచి సినిమాటోగ్ర‌ఫీ అందించాడు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు చాలా మంచి ఆల్బమ్ ఇచ్చాడు. చిత్ర చాలా చ‌క్క‌గా న‌టించింది. సోలో సినిమాలో ఒక్క డైలాగ్‌లో న‌టించిన శ్రీవిష్ణును చూసి మీరు పెద్ద హీరో అవుతార‌ని చెప్పాను. అప్ప‌టి నుండి నాకు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. త‌ను ఈ పాత్ర‌లో ఎంత బాగా చేశాడంటే ఈ పాత్ర‌కు త‌ను త‌ప్ప వేరేవ‌రూ సూట్ కాలేర‌నేలా చేశాడు. నాకు మంచి టీం కుదిరింది. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు. మంచి సినిమా...మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దించండి ర్మాత బ‌ల‌గం ప్ర‌కాష్ రావు మాట్లాడుతూ - ``ఏదో తెలియ‌ని ఉత్సాహం, సంతోషం, ఉద్వేగంగా ఉంది. ఎక్క‌డో శ్రీకాకుళంలో మారుమూల పుట్టిన నేను సినిమా ఇండ‌స్ట్రీలో సినిమా చేయ‌డంతో ఏదో సాధించానని

హీ హీ

ద‌

ని

అనుకుంటున్నాను. ద‌ర్శ‌కుడు క‌థ చెప్ప‌గానే సినిమా చేయ‌గ‌లుగుతాడా అనిపించింది. కానీ వ‌ట్టి కుమార్ తాను గ‌ట్టి కుమార్ అని నిరూపించుకున్నాడు. హీరో శ్రీవిష్ణు అద్భుతంగా న‌టించాడు. త‌ను భ‌విష్య‌త్‌లో పెద్ద హీరోగా ఎదిగాడు. అలాగే చిత్రా శుక్లా న‌ట‌నే కాదు, చ‌క్క‌గా డ్యాన్స్ కూడా చేశాడు. థమ‌శ్యామ్ మంచి విజువ‌ల్స్ ఇచ్చాడు. మంచి సినిమా చేశామ‌ని న‌మ్ముతున్నాం. మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తార‌ని న‌మ్ముతున్నాం`` అన్నారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మార‌డానికి కార‌ణం వారే.... జిక్ డైరెక్ట‌ర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ - ``నాకు అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు కుమార్‌గారు,నిర్మాత ప్ర‌కాష్‌గారికి థాంక్స్‌. అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు సినిమా స‌మ‌యంలో నాకు రీ రికార్డింగ్ చేసే అవ‌కాశం ఇచ్చిన శ్రీ విష్ణుగారికి థాంక్స్‌. ఆయ‌న స‌పోర్ట్‌తో పాటు, వేణు అన్న కార‌ణంగానే ఈ సినిమాకు మ్యూజిక్ చేయ‌గ‌లిగాను. ద‌ర్శ‌కుడు కుమార్‌గారు స్ట‌యిల్ చూస్తుంటే తొలి సినిమా డైరెక్ట‌ర్‌లా అనిపించ‌లేదు. వినాయ‌క్ లాంటి సీనియ‌ర్ డైరెక్ట‌ర్ చేసిన‌ట్లు అనిపిపించింది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. సినిమా చూసి అంద‌రూ ఎంక‌రేజ్ చేయండి`` అన్నారు. .ర‌వీంద్ర మాట్లాడుతూ - ``నిర్మాత బ‌లగం ప్ర‌కాష్‌రావుగారు భ‌విష్యత్‌లో ఇంకా ఎన్నో సినిమాల‌ను నిర్మించే స్థాయికి ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీంకు అభినంద‌న‌లు`` అన్నారు. షోర్ తిరుమ‌ల మాట్లాడుతూ - ``శ్రీ విష్ణు నాకు మంచి మిత్రుడు. ద‌ర్శ‌కుడు కుమార్‌, నిర్మాత ప్ర‌కాష్‌గారికి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ సురేష్‌గారు స‌హా అంద‌రికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు. రించి వ‌ర్మ మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడు కుమార్‌గారికి, నిర్మాత ప్ర‌కాష్‌గారికి, శ్రీవిష్ణు, హీ రోయిన్ చిత్ర శుక్లా స‌హా అంద‌రికీ ఈ సినిమా స‌క్సెస్ మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. విష్ణు, చిత్రా శుక్లా జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః థ‌మ‌శ్యామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః వండాన రామ‌కృష్ణ‌, సంగీతంః సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ః మార్తాండ్.కె.వెంక‌టేష్, ఫైట్స్ రాబిన్ సుబ్బు న‌బ‌, కొరియోగ్రాఫ‌ర్స్ః ర‌ఘు, అజ‌య్, సాయి, స్వ‌ర్ణ‌, పా ట‌లుః కందికొండ‌, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, సురేష్ బ‌నిశెట్టి, నిర్మాతః బ‌ల‌గ ప్ర‌కాష్ రావు,క‌థ‌,స్ర్కీన్ ప్లే,మాట‌లు,ద‌ర్శ‌క‌త్వంః కుమార్ వ‌ట్టి.

మ్యూ

ఎ కి

వి

శ్రీ

టాలీవుడ్ P 7




మధ్య కాలంలో దర్శకులు తాము ఏం కావాలనుకుంటున్నారో ఎలా తీయానుకుంటున్నారో అలా తీసేస్తున్నారు. లాభనష్టాల సంగతి పక్కన పెట్టి యూత్‌ను ఆకర్షించడమే పనిగా పెట్టుకున్నారు. అలాంటి ప్రయత్నమే దర్శకుడు వెంకటేష్‌. కె తన చిత్రం ద్వారా చేయబోతున్నాడు. ఆయన ఇటీవల మీడియా సమావేశంలో చెప్పినట్టుగా తాను విడుదల చేయబోయే వీడియో ఖచ్చితంగా అశ్లీలంగా, ఆకర్షణీయంగా, స్పైసీగా, యూత్‌ను రెచ్చగొట్టేవిధంగా, అన్ని వర్గాల వారిని గిలిగింతలు పెట్టేదిగా ఉంటుందని చెప్పారు. తీరా ఆ వీడియో రిలీజ్ అయిన తరువాత చూస్తే అన్నంత పని చేశారు దర్శకుడు అనిపించింది. శృంగారానికి పరాకాష్టగా సెక్స్‌ అప్పీల్‌తో యూత్‌ మతి పోగొట్టేలా ఉంది ఆ వీడియో. ఇంతకీ ఆ చిత్రం పేరు చెప్పలేదు కదా! ‘ఇప్పట్లో.. రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబూ..!’. ఈ చిత్ర దర్శకుడు వెంకటేష్‌.కె యువకుడు కావడంతో పాటు తన అభిప్రాయాలను, అభిరుచులను దించేసిందిగా కనిపిస్తుంది. మొదట రొమాంటిక్‌పిక్చర్స్తో ‌ కూడిన స్టిల్స్‌ రిలీజ్‌ చేశారు. తరువాత స్పైసీతో కూడిన పోస్ట్‌ర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇవన్నీ వెబ్‌సైట్స్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. యూత్‌ను ఆకర్షిస్తూ దృష్టి మరల్చుకోకుండా చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన వీడియో నే ఇలా ఉంటే రేపు సినిమా ఎంత సెక్సీగా, స్పైసీగా, రొమాంటిక్‌గా ఉండ. బోతోందన్నట్టుగా ఎదురుచూసేలా పరిస్థితి నెలకొంది. ఈ చిత్రం నిర్మాత ప్రశ్నార్థ్‌ తాతా దర్శకుడికి ఇచ్చిన

8 P టాలీవుడ్

స్వేచ్ఛతో ఆయన దీన్నో హాట్‌ చిత్రంగా తయారుచేశాడని అనుకోవచ్చు. ఈ వీడియో ఎలా ఉందొ సినిమా అంత అలాగే ఉంటుందని ప్రకటించడంతో యూత్‌లో మరింత క్రేజ్‌ ఏర్పడింది. ఇది బిజినెస్‌ వర్గాలపై కూడా పనిచేసి సినిమా కూడా హాట్‌ కేక్‌లా అమ్ముడుపోవచ్చని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.అలాగే ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా బాగా ఉండచ్చని అందరూ అభిప్రాయపడుతున్నారు .ఈ చిత్రం మార్చినెలలో విడుదల అవుతుంది.వెయిట్ అండ్ సి.....




 ఈ

టీవలే 'జ‌క్క‌న్న' తొ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సె స్ ని త‌న సొంతం చేసుకొని సూప‌ర్ లైన్ అప్ తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని... మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో ద‌ర్శకు ‌ డిగా ప్రూవ్ చేసుకున్న‌ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఉంగరాల రాంబాబు. రథ సప్తమి సందర్బంగా ఈ చిత్ర ప్రచార రథాన్ని ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. మహా శివరాత్రి సందర్భంగా హీరో సునీల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం సునీల్ అన్ని చిత్రాల కంటే హై స్టాండ‌ర్డ్ లో వుంటుంది. సునిల్ చిత్రాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు.. క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు... నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపించనున్నాయి. స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం. మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి సెకండ్ వీక్ లో ఆడియో రిలీజ్ చేసి వేసవి కానుకగా సినిమా విడుదల చేసేందుకు

ప‌

సన్నాహాలు చేస్తున్నారు. సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ '' మా దర్శకులు క్రాంతి మాధవ్ తెర‌కెక్కించిన రెండు చిత్రాలు హృదయాల‌కి హ‌త్తుకునేలా వుంటాయి. ఆయ‌న మార్క్ వుంటూనే, సునిల్ త‌ర‌హా కామెడి చేస్తూ ఓ చక్కని కమర్షియిల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఉంగరాల రాంబాబు చిత్రం ద్వారా అందించబోతున్నారు. సునీల్ పెర్ ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో త‌న క్యారెక్టరైజేషన్ విభిన్నంగా ఉండనుంది. మహా శివరాత్రి సందర్భంగా హీరో సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశాం. ఈ ఫస్ట్ లుక్ తో సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. ఇటీవలే సునీల్ పై ఎనర్జిటిక్ సాంగ్ చిత్రీకరించాం. మార్చి రెండో వారంలో చిత్ర ఆడియోను విడుదల చేసి.... సమ్మర్ కానుకగా ఉంగరాల రాంబాబును ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం. '' అని అన్నారు. టీ నటులు - సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్. ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున

సాంకేతిక వర్గం మ్యూజిక్ - జిబ్రాన్ లిరిక్స్ - రామ జోగయ్య శాస్త్రి, రెహమాన్ సినిమాటోగ్రఫి - సర్వేష్ మురారి ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావ్ ఫైట్ మాస్టర్ - వెంకట్ డైలాగ్స్ - చంద్ర మోహన్ చింతాడ ఆర్ట్ - ఎ.ఎస్.ప్రకాష్ కొరియో గ్రఫి - భాను మాస్టర్ పబ్లిసిటీ - ధని పిఆర్ఓ - ఏలూరు శ్రీను బ్యానర్ - యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిడెట్ ప్రొడ్యూసర్ - పరుచూరి కిరీటి డైరెక్టర్ - కె. క్రాంతి మాధవ్

టాలీవుడ్ P 9






హా



ట్ భామ పూనమ్ పాండే అవకాశం వస్తే పోర్న్ చిత్రాల్లో నటించడానికి అభ్యంతరం లేదని చెప్పి షాక్ ఇచ్చింది . చీటికీ మాటికీ ఒంటి మీదున్న గుడ్డలను తీసి పడేస్తూ ఫోటోలకు ఫోజిస్తూ వాటిని సోషల్ మీడియాలో పెట్టేసి హల్చల్ చేసే పూనం పాండే తాజాగా మీడియా ముందుకు వచ్చి పోర్న్ సినిమాల్లో ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని అయితే మొత్తం విప్పేసి చూపిస్తే తట్టుకునే దమ్ము మీకుందా అంటూ ఎదురు ప్రశ్న వేసింది . తెలుగులో , తమిళంలో , కన్నడంలో , హిందీ లలో ఈ భామ పలు చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్న సక్సెస్ మాత్రం దరి చేరలేదు దాంతో సోషల్ మీడియా ని నమ్ముకుంది పూనం . కేముంది బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు సోషల్ మీడియాలో . ఈ భామ ఎప్పుడు వలువలను విలువల్లేకుండా తీసేస్తుందో అని ఎదురు చూస్తున్నారు . పూనమ్ స్పీడ్ చూస్తుంటే పోర్న్ సినిమాల్లో చేసినా చేయడం ఖాయమే అనిపిస్తోంది .

ఇం

10 P టాలీవుడ్


  మె

గాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం పై ఘాటు విమర్శలు చేసాడు ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ . పది లక్షల మంది నుండి ఒక్కొక్కరి దగ్గరనుండి 15 రూపాయల చొప్పున మొత్తం మీద కోటి యాభై లక్షలు వసూల్ చేసి కేవలం ఆరు లక్షలు మాత్రమే తిరిగి ఇస్తున్నారని ఇదొక రకంగా కుక్కలకు బిస్కెట్ లను వేసినట్లుగా ఉందని ప్రజలను మోసం చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలను వెంటనే బ్యాన్ చేయాలనీ అంటున్నాడు యండమూరి వీరేంద్రనాథ్ . గతంలో చిరంజీవితో కలిసి పలు హిట్ చిత్రాలకు పని చేసిన యండమూరి చిరు కి మంచి స్నేహితుడు అప్పట్లో , అయితే ఇప్పుడు మాత్రం తేడాలు వచ్చినట్లుంది అందుకే విమర్శలు గుప్పిస్తున్నాడు . తకుముందు కూడా చరణ్ పై ఘోరమైన కామెంట్స్ చేస్తే ఖైదీ నెంబర్ 150 ఈవెంట్ లో నాగబాబు యండమూరి వీరేంద్రనాథ్ పై నిప్పులు చెరిగాడు . అది సద్దుమణిగింది అని అనుకుంటుండగా ఇప్పుడు మరో వివాదం రాజుకుంది .

ఇం

టాలీవుడ్ P 11


 ప

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి రికార్డ్ ని బద్దలు కొట్టి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు . చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్ర టీజర్ ని ఇప్పటి వరకు 7. 41 మిలియన్ వీక్షకులు తిలకించగా పవన్ కళ్యాణ్ నటించిన కాటమ రాయుడు చిత్ర టీజర్ ని ఇప్పటి వరకు 7. 74 మిలియన్ వ్యూస్ దక్కడంతో అన్నయ్య చిరంజీవి రికార్డ్ బద్దలైంది . అయితే అన్నయ్య సినిమా రిలీజ్ కూడా అయిపొయింది కానీ పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పుడే పబ్లిసిటీ మొదలయ్యింది అంటే ఇంకా ఆ మోత మోగడం ఖాయం . డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న కాటమ రాయుడు చిత్రాన్ని మార్చి 24 లేదా 28న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . వన్ సరసన శృతి హాసన్ నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు . టీజర్ రికార్డ్ లాగే రేపు కనకవర్షాన్ని కురిపిస్తుందా చూడాలి .

ప 12 P టాలీవుడ్




 ద

ర్శకులు రాంగోపాల్ వర్మ కు సెన్సార్ బోర్డు షాకిచ్చింది . తాజాగా వర్మ లివింగ్ లెజెండ్ అమితాబ్ తో సర్కార్ 3 చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . ఇప్పటికే ఈ సిరీస్ లో రెండు చిత్రాలు రిలీజ్ అయి సూపర్ హిట్ కాగా తాజాగా సర్కార్ 3 రూపొందింది . అయితే రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసారు వర్మ అయితే ట్రైలర్ చూసిన సెన్సార్ సభ్యులు వర్మ కు పెద్ద షాక్ ఇచ్చారు . ఈ చిత్రంలోని సంఘటనలు , పాత్రలు ఎవరినైనా పోలి ఉంటే అది యాదృశ్చికమే కానీ ఉద్దేశ్య పూర్వకంగా చేసినది కాదు అంటూ వేయమని సలహా ఇచ్చారట . అయితే కామన్ గా ఏదైనా వివాదాస్పదం అవుతుంది అని అనుకుంటే , సినిమా పేర్లకు ముందు రిలీజ్ సమయంలో వేయమంటారు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ట్రైలర్ కే ఇలా వేయమని ఆదేశాలు జారీ చేయడం . ల్ థాక్రే ని పోలిన పాత్ర అమితాబ్ పోషిస్తున్న విషయం తెలిసిందే . రిలీజ్ కి ముందే పలు వివాదాలు సృష్టిస్తున్న సర్కార్ 3 రేపు రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి .

బా

టాలీవుడ్ P 13


 బి

చ్చగాడు చిత్రంతో తెలుగునాట సంచలనం సృష్టించిన హీరో విజయ్ ఆంటోనీ . అయితే హీరోగా భారీ సక్సెస్ అందుకున్నప్పటికీ నాకు నటన అంతగా రాదని తేల్చి పడేసాడు విజయ్ ఆంటోనీ . బిచ్చగాడు తర్వాత బేతాళుడు గా తెలుగు ప్రేక్షకులను పలకరించిన విజయ్ తాజాగా యమన్ తో మరోసారి వస్తున్నాడు . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన యమన్ పై చాలా ఆశలే పెట్టుకున్నాడు విజయ్ ఆంటోనీ . లాగే నటనలో తాను జీరో అని కానీ నాకు లభించే స్క్రిప్ట్ ల వల్ల నేను మంచి నటుడిగా కనిపిస్తున్నాను ఇదంతా మంచి స్క్రిప్ట్ లు నాకు లభించడం వల్లే అంటూ చెప్పుకొచ్చాడు అంతేకాదు త్వరలోనే సమాజానికి ఉపయోగపడే పనులు చేయబోతున్నామని , నాకు కొంత డబ్బు ఉంటే చాలు మిగతా సొమ్ము తో ఛారిటీ కార్యక్రమాలు చేస్తానని అంటున్నాడు బిచ్చగాడు హీరో .

14 P టాలీవుడ్






2019

ఎన్నికల్లో నేను పోటీ చేయడం ఖాయం అసెంబ్లీ లో చేనేత సమస్యల ని ఎలుగెత్తి చాటడం ఖాయం అంటూ పోటీ పై స్పష్టమైన ప్రకటన చేసాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . గత ఎన్నికల సమయంలో జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టాడు పవన్ కానీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను నిలబెట్టలేదు కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం జనసేన ఎన్నికల బరిలో నిలుస్తుందని అలాగే నేను పోటీ చేస్తానని స్పష్టం చేసాడు పవన్ . ఇటీవల చేనేత సమస్యలపై పోరాడుతున్న వాళ్లకు మద్దతుగా నిలవడానికి మంగళగిరి వెళ్లిన పవన్ అక్కడ భారీ బహిరంగ సభలో ఈ విషయాన్నీ స్పష్టం

చేసాడు . యితే 2019 ఎన్నికల లోపు రెండు సినిమాలను కంప్లీట్ చేయడానికి నిర్ణయించుకున్నాడు పవన్ . ప్రస్తుతం కాటమ రాయుడు చిత్రాన్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు దాని తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా , ఆర్టీ నేషన్ తో ఒక సినిమా చేయనున్నాడు . ఆ తర్వాత 2019 ఎన్నికలకు సమాయత్తం కానున్నాడు పవన్ .

టాలీవుడ్ P 15


 

రికృష్ణ, అక్షిత లను హిరో హిరోయిన్లుగా పరిచయం చేస్తూ, జె ఎస్ ఆర్ మూవీస్ పతాకంపై, జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో, రూపొందుతున్న చిత్రం "ప్రేమెంత పని చేసే నారాయణ". ఈ సినిమా శరవేగంగా నిర్మాణం జరుపుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ: హరికృష్ణ ను హిరోగా పరిచయం చేస్తూ ఓ చక్కటి ప్రేమ కధా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. ఇటివలె అరకు, పాడేరు, విశాఖ పరిసరప్రాంతాల్లో మొదటి షెడ్యూల్‌నూ పుర్తి చేశాము. రెండవ షెడ్యూల్‌ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. సినిమాను మార్చి ఫస్ట్ వీక్ కల్ల కంప్లీట్ చేస్తాము. ఏకధాటిగా జరుగుతున్న ప్రస్తుత షెడ్యూల్ లో సినిమా మొత్తాన్ని పుర్తి చేస్తాము. మార్చి రెండోవ వారంలో ఆడియోను విడుదల చేసి సినిమాను మార్చి నెలాఖారున రిలీజ్ చేస్తాము అని అన్నారు. చిత్రానికి స‌హ నిర్మాత సావిత్రి.జొన్‌ేల‌గడ ‌ ్డ‌, కెమెరా: వంశీ, ఆర్ట్:చిన్నా, సంగీతం: యాజ‌మాన్య‌, కొరియోగ్ర‌ఫీ: ప్రేమ్ ర‌క్షిత్, ఫైట్స్: రామ్ శంకర్, అవినాష్, కధ, క‌థన ‌ ం, ద‌ర్శ‌క‌త్వం, నిర్మాత:‌ జొన్న‌లగ‌డ్డ శ్రీనివాస‌రావు.

16 P టాలీవుడ్


ళానిలయ క్రియేషన్స్ సమర్పణలో సిద్ధాంశ్, రేయాన్ రాహుల్, తేజస్విని హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం `సినీ మహల్`. రోజుకు 4 ఆటలు ఉపశీర్షిక. లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో బి.రమేష్ నిర్మాతగా, పార్థు, బాలాజీ, మురళీధర్ , మహేంద్ర సహనిర్మాతలుగా ఈ చిత్రం తెరెక్కెక్కింది. ఈ సినిమా సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని మార్చిలో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా... త్ర నిర్మాతలు మాట్లాడుతూ ‘’మా సినీ మ‌హ‌ల్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమా చాలా బాగా వచ్చింది. కొత్త తరహాలో సాగే కథనంతో ఆద్యంతం ఆకట్టుకునే చిత్రమిది. డైరెక్ట‌ర్ లక్ష్మణ్ వర్మ చక్కగా తెరకెక్కించారు. సిద్ధాంశ్, రాహుల్, తేజస్విని బాగా

చి

నటించారు. ముఖ్యంగా సలోనిగారు చేసిన స్పెషల్ సాంగ్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ష‌క‌ల‌క శంక‌ర్ కామెడి, శేఖ‌ర్ చంద్ర సంగీతం, దొరై సి.వెంక‌ట్ సినిమాటోగ్ర‌ఫీ, ప్రవీణ్‌పూడి ఎడిటింగ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. సినిమాను మార్చి నెలలో విడుదల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. గొల్లపూడి మారుతీరావు, జీవా, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ: దొరై కె.సి. వెంకట్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటర్: ప్రవీణ్ పూడి, కళ: గోవింద్, ఎఫెక్ట్స్: యతిరాజ్, లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, కృష్ణచైతన్య, నాగహనుమాన్, సహనిర్మాతలు: పార్ధు, బాలాజీ, మురళీధర్, మహేంద్ర, నిర్మాత: బి.రమేష్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: లక్ష్మణ్ వర్మ.





టాలీవుడ్ P 17


 మ

హేష్ కొండేటి సమర్పణలో ఎస్.కె.పిక్చర్స్ సంస్థలో దుల్కర్ సల్మాన్, నిత్య మీనన్ జంటగా తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్న చిత్రానికి " జనతా హోటల్ " అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమా First look motion poster ను మహా శివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు. సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ సురేష్ కొండేటి తెలుగులో చాలా మంచి చిత్రాల్ని నిర్మించారు. ఇప్పుడు తీస్తున్న జనతా హోటల్ కూడా మంచి విజయాన్ని సాధించాలని మనసార కోరుకుంటున్నాను. సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ జర్నలిస్టుగా నా కెరీర్ ను స్టార్ట్ చేసింది కృష్ణగారి ప్రత్యేక సంచికతోనే. మహా శివరాత్రి పర్వదినాన ఆయన చేతులు మీదగా ఫస్ట్ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేయడం ఆనందంగా ఉంది.నా గత చిత్రాలు ప్రేమిస్తే, పిజ్జా, జర్నీ సినిమాలు లానే చక్కటి సినిమా అవుతుంది అని ఆశిస్తున్నా...బేసిగ్గా నిషి ఏది ఇచ్చిన ఇంకా ఇంకా కావాలన్పిస్తుంది... ఒక్క భోజనం విషయంలో కడుపు నిండగానే చాలు అనిపిస్తుంది ..ఇలాంటి మంచి పాయింట్ తో తీసిన సినిమా ఇది. ఇటివలె సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. మార్చి నెలాఖర్లో కాని ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ ఈ

మ 18 P టాలీవుడ్






కీ

సరగుట్ట శివాలయంలో శివుడి ఆశీస్సులతో షూటింగ్‌ ప్రారంభమైన మా 'వైశాఖం' దిగ్విజయంగా శివరాత్రికి పూర్తయింది'' అన్నారు నిర్మాత బి.ఎ.రాజు. ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌పై డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో హరీష్‌-అవంతిక జంటగా బి.ఎ.రాజు నిర్మిస్తున్న 'వైశాఖం' షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌కార్యక్రమాల్ని జరుపుకుంటోంది. న్సీ ఆఫర్‌తో ఓవర్సీస్‌ రైట్స్‌ స్వంతం చేసుకున్న బ్లూ స్కై సంస్థ!! 'పెళ్లిచూపులు', 'శతమానం భవతి' వంటి చిత్రాలు ఓవర్సీస్‌లో సూపర్‌హిట్స్‌ అవడంతో రాబోయే చిన్న చిత్రాల్లో 'వైశాఖం' చిత్రానికి ఓ స్పెషన్‌ క్రేజ్‌ వచ్చింది. అందుకే 'వైశాఖం' ఓవర్సీస్‌రైట్స్‌కోసం చాలామంది పోటీ పడ్డారు. అయితే ఫ్యాన్సీ ఆఫర్‌ఇచ్చి బ్లూ స్కై సంస్థ 'వైశాఖం' ఓవర్సీస్‌రైట్స్‌స్వంతం చేసుకోవడం బిజినెస్‌సర్కిల్స్లో ‌ ఈ సినిమాకి మరింత క్రేజ్‌ తీసుకొచ్చింది. నైజాం ఏరియాకి, ఆంధ్రా, సీడెడ్‌ ఏరియాలకు బయ్యర్స్‌ చాలామంది ఆఫర్స్‌ ఇస్తున్నారు. ఈమధ్యకాలంలో బిజినెస్‌పరంగా ఏ సినిమాకీ లేని క్రేజ్‌ 'వైశాఖం'కి రావడానికి కారణం జయ బి అందించిన 'ప్రేమలో పావని కళ్యాణ్‌', 'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ' అన్నీ బయ్యర్స్‌కి లాభాల్ని తెచ్చిపెట్టిన హిట్‌ సినిమాలు కావడమే. అలాగే ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌లో సినిమా అంటే పబ్లిసిటీ విషయంలో కాంప్రమైజ్‌ అవకుండా పెద్ద స్థాయిలో చేస్తారన్న నమ్మకం బయ్యర్లందరిలో వుండడం వలన స్పీడ్‌గా బిజినెస్‌ అవుతోంది.

ఫ్యా

'వైశాఖం'కి శివుడి అనుగ్రహం వుంది

డై

నమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. మాట్లాడుతూ - ''శివుడి గుడిలో 'వైశాఖం' ప్రారంభించడమే కాదు.. కథ ప్రకారం ఓ సన్నివేశంలో చండీయాగాన్ని శాస్త్రోక్తంగా జరిపించాం. అలా శివుడి అనుగ్రహం వున్న ఈ సినిమా షూటింగ్‌ శివరాత్రికి పూర్తవడం విశేషం. యూత్‌కి, ఫ్యామిలీస్‌కి అందరికీ నచ్చే మంచి ఫీల్‌గుడ్‌ మూవీ 'వైశాఖం'. 'లవ్‌లీ' కంటే నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. దర్శకురాలిగా నాకు సంతృప్తి కలిగించిన ఈ సినిమా కమర్షియల్‌గా నా చిత్రాలన్నింటి కంటే పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకుంది'' అన్నారు. రీష్‌, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, కృష్ణభగవాన్‌, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్‌, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్‌ టీమ్‌ వెంకీ, శ్రీధర్‌, రాంప్రసాద్‌, ప్రసాద్‌, తేజ, శశాంక్‌, లతీష్‌, కీర్తి నాయుడు, పరమేశ్వరి, గోవిందరావు, వీరన్న చౌదరి, రాజా బొయిడి, లత సంగరాజు, లావణ్య, మోనిక, చాందిని, ఇషాని కళ్యాణి కామ్రే, షాజహాన్‌సుజానే, తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డి.ఓ.పి.: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్‌, డాన్స్‌: వి.జె.శేఖర్‌, ఆర్ట్‌: మురళి కొండేటి, ఫైట్స్‌: వెంకట్‌, రామ్‌ సుంకర, స్టిల్స్‌: శ్రీను, కో-డైరెక్టర్:‌ అమరనేని నరేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సుబ్బారావు, లైన్‌ ప్రొడ్యూసర్‌: బి.శివకుమార్‌, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, ఎడిటింగ్‌, దర్శకత్వం: జయ బి.


 ప్ర

ముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు , శ్రీ తనయుడు రాజేష్ శ్రీ చక్రవర్తి ని హీరోగా పరిచయం చేస్తూ సాయి హరీశ్వర్‌ప్రొడక్షన్స్‌బ్యానర్‌పై మోహన్‌బాబు పులి మామిడి నిర్మిస్తోన్న‌ చిత్రం 'శివ కాశీపురం'. రాజేష్‌ చక్రవర్తి, ప్రియాంక శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి హరీష్‌ వట్టికూటి దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సీనియర్‌పాత్రికేయులు పసుపులేటి రామారావు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. సంద‌ర్భంగా దర్శకుడు హరీష్‌ వట్టికూటి మాట్లాడుతూ - ''ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తిగారి మనవడు రాజేష్‌ శ్రీ చక్రవర్తిని మా శివ కాశీపురం చిత్రంతో పరిచయం చేయడం ఆనందంగా ఉంది. మహా శివరాత్రి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం అదృష్టంగా ఉంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. సినిమా విజ‌యంపై టీమంతా ధీమాగా ఉన్నాం` అని అన్నారు. ర్మాత మోహన్‌బాబు పులిమామిడి మాట్లాడుతూ ` చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే ఫ్యాష‌న్. దేవుడి

ఈ ని


 కృపతో శివ కాశీపురం సినిమాకు నిర్మాతగా మారాను. నాకు ఇష్టమైన మ్యూజిక్‌ డైరెక్టర్స్లో ‌ చక్రవర్తిగారు ఒకరు. ఆయన మనవడిని ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఇంకా ఆనందంగా ఉంది. డైరెక్టర్‌ హరీష్‌గారు గతంలో చేసిన షార్ట్‌ ఫిలిం చూసి అవ‌కాశం ఇచ్చా. సినిమా బాగా వస్తుంది'' అన్నారు. రో రాజేష్‌శ్రీ చక్రవర్తి మాట్లాడుతూ - ''డైరెక్టర్‌గారు చెప్పిన కథ నచ్చి సినిమా చేయడానికి అంగీకరించాను. తమిళ్‌ ఫ్లెవర్‌తో చాలా గ్రాండియర్‌ లుక్‌లో సినిమా ఉంటుంది. నన్ను హీరోగా ఆదరిస్తారని నమ్ముతున్నాను'' అన్నారు. కార్యక్రమంలో దిల్‌రమేష్‌, హీరోయిన్‌ప్రియాంక శర్మ పాల్గొన్నారు. ల్‌ రమేష్‌, చమ్మక్‌ చంద్ర, జబర్‌దస్త్‌ రాము, మాస్టర్‌ హరీశ్వర పులి మామిడి, జబర్‌దస్త్‌ నవీన్‌, కళ్యాణి, సత్యప్రియ, రవీంద్ర, వైజాగ్‌ రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: పవన్‌ శేష, కెమెరా: జయ జి.రాంరెడ్డి, ఎడిటర్‌: జియో థామస్‌, నిర్మాత: మోహన్‌బాబు పులి మామిడి, రచన, దర్శకత్వం: హరీష్‌వట్టికూటి.

హీ

ఈ ది


తిలోకసుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి సినిమాల్లోకి రాకముందే రెచ్చిపోయి అందాలను ఆరబోయడమే కాకుండా పబ్లిగ్గా రొమాన్స్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్న విషయం తెల్సిందే . కాగా తాజాగా మిడ్ నైట్ పార్టీలో రెచ్చిపోయి బాయ్ ఫ్రెండ్ తో డాన్స్ చేస్తూ మరింత సంచలనం సృష్టించింది . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . జాహ్నవి సినిమాల్లోకి రాకుండానే తెగ ఫెమస్ అయ్యింది కేవలం ఇలాంటి పనులతోనే . జాహ్నవి డాన్స్ చేస్తుంటే , ఆమె నడుము దగ్గర చేతులు పెట్టి ఏదో ఏదో చేసాడు బాయ్ ఫ్రెండ్ శిఖర్ . వాళ్లిద్దరూ కలిసి రెచ్చిపోయిన తీరు ని వీడియో లో బందించి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసాడు మనీష్ మల్హోత్రా . భామ తెరంగేట్రం అదిగో ఇదిగో అంటూ చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి కానీ అదేదీ జరగలేదు . అయితే త్వరలోనే బాలీవుడ్ దర్శక దిగ్గజం కరణ్ జోహార్ ఈ భామని వెండితెర కు పరిచయం చేయనున్నాడట . ఇక వెండితెర మీద ఎలా రెచ్చిపోతుందో చూడాలి .








టా

లీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ని పొగడ్తల వర్షంలో ముంచెత్తుతోంది అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ . తాజాగా ఈ భామ నటించిన విన్నర్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మీడియా తో ఇంటరాక్ట్ అయిన రకుల్ విన్నర్ విజయం పై ధీమా వ్యక్తం చేస్తూ ప్రస్తుతం పనిచేస్తున్న మహేష్ బాబు సినిమా గురించి ప్రస్తావించింది . మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది . దాంతో మహేష్ ని పొగడ్తలతో ముంచెత్తుతోంది రకుల్ .



సా

టి నటీనటులకు మంచి గౌరవాన్ని ఇస్తాడని , అలాగే పనిపట్ల అంకితభావం ఉన్న వ్యక్తి అని మళ్ళీ మహేష్ తో నటించే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నానని , ఆ సినిమాలో సరికొత్త రకుల్ ని చూస్తారని అంటోంది రకుల్ . వరుస విజయాలు సాధిస్తున్న ఈ భామ తాజాగా విన్నర్ అవుతుందో లేదో చూడాలి .

టాలీవుడ్ P 23




నా వ

చురల్ స్టార్ 'నాని', దర్శకుడు 'హనురాఘవపూడి' ల కాంబినేషన్ లో మరో చిత్రం రుసగా 'కృష్ణ గాడి వీర ప్రేమగాధ' ', 'జెంటిల్ మాన్', 'మజ్ను' 'నేను లోకల్ ' వంటి ఘన విజయం సాధించిన చిత్రాల కధానాయకుడు నాచురల్ స్టార్ నాని హీరోగా నూతన యువ నిర్మాతలు శ్రీనివాస ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరువూరి సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. 'నాని' హీరోగా 'కృష్ణ గాడి వీర ప్రేమగాధ' వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన యువ దర్శకుడు 'హనురాఘవపూడి' ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.హీరో నాని. తన కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందనుండటం సంతోషంగా ఉందని దర్శకుడు తెలిపారు. చిత్రానికి సుప్రసిద్ధ సంగీత దర్శకుడు 'మణిశర్మ' సంగీతం అందిస్తుండగా, ఛాయాగ్రహణం 'యువరాజ్' (కృష్ణ గాడి వీరప్రేమగాధ, ప్రస్తుతం హీరో నితిన్ హనురాఘవపూడి ల చిత్రం). చిత్రం లోని ఇతర నటీ,నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే మీడియా కు తెలియ పరచటం జరుగుతుంది. 2017 ఆగస్టు నెలలో చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చిత్ర నిర్మాతలు శ్రీనివాస ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరువూరి తెలిపారు.

24 P టాలీవుడ్




 

ప్ర

ముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఫైర్ అవుతున్నాడు . ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని పెద్ద ఎత్తున యువకులు విశాఖ నడిబొడ్డున మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ అంతటా రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేసారు కానీ రోడ్డు మీదకు రాకుండా ఇంట్లో కూర్చుంది నువ్వే అంటూ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసాడు తమ్మారెడ్డి . కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఏపీ కి స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది కానీ పవన్ కు అర్ధం కానట్లుంది అందుకే ప్రతీసారి అడుగుతున్నాడు అంటే పవన్ ఇంటికి వచ్చి చెప్పాలా ? అంటూ మండిపడ్డాడు . ప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పోరాడితే జనాల్లోకి వచ్చి పోరాటం చేయాలి కానీ ఇంట్లో కూర్చొని కాదని హితువు పలికారు తమ్మారెడ్డి . అయితే పవన్ పై తమ్మారెడ్డి భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు కానీ ఈసారి మాత్రం పవన్ ఫ్యాన్స్ తమ్మారెడ్డి పై ఎదురు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది .

టాలీవుడ్ P 25


  

 

తచిత్ర కథానాయకుడు, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించబోయే 101వ సినిమా ఖరారయింది. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి, అగ్ర సంస్థల్లో ఒకటిగా దూసుకెళుతోన్న భవ్య క్రియేషన్స్‌ అధినేత వి. ఆనంద్‌ప్రసాద్‌ఈ సినిమాను నిర్మించనున్నారు. పవర్‌ఫుల్‌ డైలాగులంటే తెలుగు ప్రేక్షకులకు ముందు గుర్తొచ్చే స్టార్‌ హీరో బాలకృష్ణ. ఇక, హీరోయిజమ్‌ను ప్రతి సీన్‌ సీన్‌కీ పైపైకి తీసుకువెళుతూ, పంచ్‌ డైలాగులతో థియేటర్‌లోని ప్రేక్షకులకు మాంచి ఫుల్‌ మీల్స్‌ అందించే దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే యమా క్రేజ్‌ నెలకొంది. మహాశివరాత్రి సందర్భంగా నేడు ఈ సినిమా వివరాలను ప్రకటించారు. ‘‘రాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌. బాలకృష్ణగారు హీరోగా భవ్య క్రియేషన్స్‌

26 P టాలీవుడ్

ఆనంద్‌ప్రసాద్‌గారి నిర్మాణంలో నేను సినిమా చేస్తున్నాను’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్‌ట్వీట్‌చేశారు. ర్మాత వి. ఆనంద్‌ప్రసాద్‌మాట్లాడుతూ – ‘‘బాలకృష్ణ– పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో మొదటి సినిమా మా సంస్థలో నిర్మించే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. పవర్‌ఫుల్‌ మాస్‌ అండ్‌ యాక్షన్‌ అండ్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీ ఇది. బాలకృష్ణగారి పవర్‌ఫుల్‌ యాక్షన్‌కీ, పూరి జగన్నాథ్‌గారిలో పెన్‌ పవర్‌కీ, ఆయనలో దర్శకుడికీ తగ్గ అద్భుతమైన కథ కుదిరింది. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తాం. చాలా కొత్తగా ఉండబోతుందీ సినిమా. మార్చి 9న పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభిస్తాం. షూటింగ్‌ కూడా ఆ రోజే మొదలవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 29న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో కథానాయికలు, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు, మిగతా వివరాలను ప్రకటిస్తాం’’ అన్నారు.

ని


 మ

హేష్ బాబు తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం చేస్తున్న విషయం తెల్సిందే . కాగా ఆ చిత్రం ఇదిగో రిలీజ్ అదిగో రిలీజ్ అంటూ రకరకాల డేట్ లు వచ్చాయి కానీ అవన్నీ కూడా మారిపోయాయి అంతెందుకు టీజర్ , ఫస్ట్ లుక్ లకే దిక్కు లేదు . దాంతో మహేష్ ఫ్యాన్స్ చాలాకాలంగా శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారు . అయితే ఎట్టకేలకు దర్శకులు మురుగదాస్ ఆ శుభవార్త చెప్పేసారు . జూన్ 23న మహేష్ కొత్త సినిమా రిలీజ్ అవుతుందని స్పష్టం చేసాడు మురుగదాస్ . ఇక ఈ చిత్రానికి సంభవామి యుగే యుగే అన్న టైటిల్ పరిశీలనలో ఉంది . హేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది . తెలుగు , తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం పై మహేష్ బాబు ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు . ఇక ఈ సినిమా జూన్ 23న రిలీజ్ డేట్ అని ప్రకటించడంతో అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు మరి .

 బి



చ్చగాడు చిత్రంతో సంచలన విజయం అందుకున్న విజయ్ ఆంటోనీ కి తాజాగా యమన్ తో తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది , యమన్ హిట్ బాట పట్టడంతో బిచ్చగాడు హీరో రేంజ్ కూడా పెరిగింది . మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు , తమిళ భాషలలో రిలీజ్ అయ్యింది యమన్ చిత్రం . విజయ్ ఆంటోనీ మొదటి నుండి కూడా విభిన్న పాత్రలను అలాగే విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ రేసులో ముందుకు వెళుతున్నాడు . దాంతో వరుసగా విజయాలు సాధిస్తున్నాడు విజయ్ ఆంటోనీ . చ్చగాడు తర్వాత వచ్చిన బేతాళుడు అనుకున్న రేంజ్ లో హిట్ కాలేదు కానీ మంచి ఓపెనింగ్స్ ని సాధించింది దాంతో యమన్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి . ఇక యమన్ కు హిట్ టాక్ రావడంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . యమన్ కూడా హిట్ కావడంతో బిచ్చగాడు హీరో రేంజ్ పెరిగింది .

బి

టాలీవుడ్ P 27




యం

గ్ టైగర్ ఎన్టీఆర్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు బాబీ చిత్రంలో . ఇటీవలే జై లవకుశ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే . బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే . ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రలను పోషిస్తుండగా ఆ మూడింటి లో ఒక పాత్ర మాత్రం నెగెటివ్ షేడ్ లో ఉండనుంది , అయితే ఆ పాత్ర కోసం ఎన్టీఆర్ తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తున్నాడు . ప్రత్యేకమైన డైట్ ని ఫాలో అవుతూ ఎక్షర్ సైజ్ లు చేస్తున్నాడు . దాంతో సరికొత్త లుక్ రావడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం . చిత్రం కోసం ఇప్పటికే మహామహులైన సాంకేతిక నిపుణులను తీసుకున్నారు . అలాగే ఎన్టీఆర్ సరికొత్త గెటప్ కోసం హాలీవుడ్ మేకప్ మెన్ ని ఎంచుకున్నారు . మొత్తానికి ఎన్టీఆర్ ఈ సినిమా కోసం బాగానే కష్టపడుతున్నాడు .

28 P టాలీవుడ్




  



రుస విజయాలతో మంచి జోరు మీదున్న హీరో శర్వానంద్ ఇటీవలే శతమానం భవతి తో భారీ హిట్ అందుకున్న శర్వా తాజాగా ''రాధా '' గా రాబోతున్నాడు . భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న తాజా చిత్రానికి చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తుండగా శర్వానంద్ కి ఈ రాధా చిత్రం 25 వ చిత్రం కావడం విశేషం . ఇంతకుముందు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ రాధా చిత్రం చేయాలనుకున్నాడు , ప్రారంభం కూడా అయ్యింది . అయితే కథ విషయంలో

వివాదం చెలరేగడం వల్ల ఆ చిత్రం అది ఆగిపోయింది . ఇక ఇప్పుడు అదే పేరుతో శర్వానంద్ సినిమా చేస్తున్నాడు . చిత్రంలో శర్వానంద్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు . ఇప్పటివరకు పలు రకాల పాత్రలు పోషించాడు శర్వానంద్ . అయితే ఈమధ్య వరుసగా లవర్ బాయ్ పాత్రలు చేస్తూ వస్తున్నాడు కానీ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా సరికొత్త కోణం లో కనిపించనున్నాడట శర్వా .

టాలీవుడ్ P 29








హేష్ బాబు మేనల్లుడు చరిత్ బాలనటుడి గా భలే భలే మగాడివోయ్ చిత్రంలో నాని చిన్నప్పటి రోల్ చేసిన విషయం తెల్సిందే . ఆ సినిమా తో మెప్పించిన చరిత్ తాజాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విన్నర్ చిత్రంలో కూడా నటించాడు . సాయి ధరమ్ తేజ్ చిన్నప్పటి రోల్ పోషించాడు చరిత్ . అయితే సాహసానికి పూనుకున్నాడు ఈ చిన్నారి . చరిత్ చేసిన సాహసం ఏంటో తెలుసా ...... గుర్రాల ముందు పరుగెత్తే సీన్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు . గుర్రాల ముందు పరుగెత్తడం అంటే సాహసమే మరి . తాత , మేనమామ ల వారసత్వాన్ని కొనసాగిస్తూ చరిత్ ఈ సాహసానికి పూనుకున్నాడు . న్నట్లు ఈ చరిత్ ఎవరో తెలుసా ..... మహేష్ బాబు బావ హీరో అయిన సుధీర్ బాబు కొడుకు . తన తనయుడు విన్నర్ చిత్రంలో రిస్కీ షాట్స్ చేసాడని , అతడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేసాడు సుధీర్ బాబు .

30 P టాలీవుడ్




మ్‌.ఎస్‌.ఆర్‌. ప్రొడక్షన్స్‌పతాకంపై విజయవాడలోని ఒక ప్రజానాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా మరో చిత్రం తెరకెక్కనుంది. మంచాల సాయిసుధాకర్‌ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'రణరంగం' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మంచాల సాయిసుధాకర్‌ మాట్లాడుతూ..'ప్రజల అభిష్టం మేరకు ఈ సినిమాను తెరకెక్కించనున్నాం. విజయవాడలోని ఒక ప్రజానాయకుడి జీవిత చరిత్రను, ఆయన గొప్పతనాన్ని ఈ చిత్రంలో చూపనున్నాం. ఈ చిత్రం పేరు 'రణరంగం'. ఈ చిత్రం షూటింగ్‌ని ఆంధ్రా, తెలంగాణలతో పాటు విదేశాల్లో కూడా షూటింగ్‌ జరపనున్నాం. దీనికి కారణం ఏమిటంటే ఆయనకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆ అభిమానుల కోరిక మేరకే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాము. అలాగే ఈ చిత్రంలోని ఒక ప్రత్యేకమైన గీతాన్ని విజయవాడలో వేలాదిమంది అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నాము. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులను, సాంకేతిక నిపుణులను విజయవాడ సభలో వెల్లడించనున్నాము..అని అన్నారు. టర్‌ మరుధూరి రాజా మాట్లాడుతూ..'నాకు 14 యేట నుండి పేపరు చదివే అలవాటుంది. అప్పటి విజయవాడ రాజకీయ నేపథ్యాన్ని ఆకలింపు చేసుకుని, సినిమాగా రాయాలని అనుకున్నాను. విజయవాడ,

రై



అనంతపురం రాజకీయ నేపథ్యాలతో నా ఆధ్వర్యంలో ఓ సినిమా ఉండాలని కోరిక ఉండేది. అది ఇన్నాళ్లకు నెరవేరబోతుంది...అని అన్నారు. కా ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు జితేందర్‌, సంగీత దర్శకుడు ఆర్‌.బి. షా తదితరులు పాల్గొన్నారు.

ఇం

టాలీవుడ్ P 31


వా

రసుల రాజ్యం అయిన సినిమా రంగంలోకి మరో వారసుడు హీరోగా వస్తున్నాడు . 80 వ దశకంలో సంగీత దర్శకుడి గా ఓ ఊపు ఊపేసిన అగ్రశ్రేణి సంగీత దర్శకుడు , స్వర్గీయ చక్రవర్తి మనవడు రాజేష్ శ్రీ చక్రవర్తి హీరోగా పరిచయం అవుతున్నాడు శివకాశీ పురం చిత్రంతో . నూతన దర్శకుడు హరీష్ వట్టికూటి దర్శకత్వంలో మోహన్ బాబు పులి మామిడి నిర్మిస్తున్న చిత్రం '' శివకాశీపురం ''. సాయి హరీశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ మరో షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ గా ఉంది . పవన్ శేష సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జయ జి . రామిరెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నాడు .

       32 P టాలీవుడ్


  స

ర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని కృష్ణా జిల్లా కు కొని భారీ నష్టాన్ని చవి చూశానని అయితే ఆ సమయంలో మనం మరో సినిమా చేస్తున్నాం అందులో సర్దుబాటు చేద్దాం అని చెప్పి ఇప్పుడు కాటమ రాయుడు చిత్రాన్ని మాకు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు కృష్ణా జిల్లా పంపిణీదారుడు . గత ఏడాది రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే . దాంతో దాదాపుగా ఆ సినిమాని కొనుక్కున్న వాళ్ళు భారీ నష్టాలను చవిచూశారు . అయితే నష్టపోయిన వాళ్ళని ఆదుకుంటామని అప్పట్లో చెప్పారట శరత్ మరార్ కానీ ఇప్పుడేమో కాటమ రాయుడు చిత్రాన్ని ఇవ్వకుండా ఎక్కువ రేటుకి వేరే వాళ్లకు అమ్మి మమ్మల్ని మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ సినిమా ని కొనుక్కున్న వాళ్ళు . తేనా శరత్ మరార్ లీగల్ గ మా తప్పు లేదు కావాలంటే ఒకసారి అగ్రిమెంట్ చదువుకో ఎక్కువగా చేస్తే సహించేది లేదు అంటూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారట . దాంతో కృష్ణా జిల్లా డిస్ట్రి బ్యూటర్ మీడియా ముందుకు వచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నాడు . జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేస్తా అని అంటున్న పవన్ మాకు మాత్రం అన్యాయం చేస్తాడా ? అంటూ ప్రశ్నిస్తున్నాడు .

అం

  లొల్ లి

హేష్ బాబు తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ చిత్రం ప్రస్తతం ముంబై లో షూటింగ్ జరుపుకుంటోంది కాగా ఆ చిత్రానికి ఇప్పటివరకు టైటిల్ నిర్ణయించలేదు . అయితే పలు రకాల టైటిల్స్ ప్రచారంలో మాత్రం ఉన్నాయి అందులో ఒకటి '' సంభవామి యుగే యుగే '' . మహేష్ బాబు చిత్రానికి సంభవామి యుగే యుగే టైటిల్ పెట్టినట్లుగా ప్రముఖ్ నిర్మాత పివిపి ఓ ఈవెంట్ లో పాల్గొన్న సందర్బంగా ప్రకటించిన నేపథ్యంలో మహేష్ టైటిల్ అదే అని ప్రచారం సాగడంతో అది అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదని మళ్ళీ ప్రకటించారు .

టాలీవుడ్ P 33




మం

త్రి హరీష్‌రావు చేతుల మీదుగా 'ఇద్దరి మధ్య 18' ఆడియో విడుదల స్‌.ఆర్‌.పి విజువల్‌ పతాకంపై సాయితేజ పాటిల్‌ సమర్పణలో రాంకార్తీక్‌, భానుత్రిపాత్రి జంటగా బిత్తిరిసత్తి ప్రధానపాత్రలో నటించిన, నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్‌ పాటిల్‌ నిర్మించిన మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం 'ఇద్దరి మధ్య 18'. ఈ చిత్ర బిగ్‌ సీడీని తెలంగాణ మంత్రి వర్యులు హరీష్‌రావు హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మైనంపల్లి హనుమంతరావు, జీవిత, ఎన్‌. శంకర్‌, మల్కాపురం శివకుమార్‌, చిత్ర నిర్మాత శివరాజ్‌ పాటిల్‌, దర్శకుడు నాని ఆచార్య, సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ, చిత్ర కథానాయకుడు రాంకార్తీక్‌, బిత్తిరిసత్తి, కెమెరామెన్‌ జి.ఎల్‌. బాబు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి వర్యులు హరీష్‌రావు మాట్లాడుతూ..'రాజకీయాలలో పేరొందిన శివరాజ్‌ పాటిల్‌ ఈ చిత్రం ద్వారా సినీ రంగంలో కూడా మంచి పేరు పొందాలని, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను..' అన్నారు. త్ర నిర్మాత శివరాజ్‌ పాటిల్‌ మాట్లాడుతూ..మా చిత్ర ఆడియోని ఆవిష్కరించిన తెలంగాణ మంత్రి వర్యులు హరీష్‌రావుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అన్ని కమర్షియల్‌ హంగులతో ఈ చిత్రాన్ని యూత్‌ని ఆట్టుకునే

ఈ చి

34 P టాలీవుడ్

అంశంతో, ఒక చక్కని మెసేజ్‌తో దర్శకుడు నాని ఆచార్య తెరకెక్కించారు. ఘంటాడి కృష్ణ అందించిన పాటలు ప్రేక్షకులని మెప్పిస్తాయి. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాము.. అన్నారు. గీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ.. ఇది నా 50వ చిత్రం. సంగీత దర్శకుడిగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ నాకు ఈ చిత్రంతో ప్రారంభం అవుతుందని, ఈ సినిమా మంచి సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు..అని అన్నారు. కార్తీక్‌, భానుత్రిపాత్రి, బిత్తిరిసత్తి, రవిప్రకాష్‌, శివన్నారాయణ, బాబీలహరి, జబర్ధస్త్‌ కు చెందిన రఘు, రాము, అప్పారావు, చిట్టిబాబు, చమ్మక్‌చంద్ర మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, ఎడిటింగ్‌: మార్తాండ్‌. కె. వెంకటేష్‌, కెమెరా: జిఎల్‌. బాబు, కొరియోగ్రఫీ: నిక్సన్‌ డిక్రూజ్‌, భాను, గణేష్‌, ఫైట్స్‌: రియల్‌సతీష్‌, పాటలు: కందికొండ, వరికుప్పల యాదగిరి, రామ్‌ పైడిశెట్టి, చిలుకరెక్క గణేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శివకుమార్‌, కో-డైరెక్టర్:‌ జి. భూపతి, సమర్పణ: సాయితేజ పాటిల్‌, నిర్మాత: శివరాజ్‌ పాటిల్‌, స్టోరీ, డైరెక్షన్‌: నాని ఆచార్య.

సం

రాం


సలే మన్మధుడు నాగార్జున తో సాంగ్ ఆపై రొమాంటిక్ సాంగ్ కావడంతో తన నాభిపై పూలు , పండ్లు వేస్తారని ఆశపడిందట అందాల భామ ప్రగ్యా జైస్వాల్ కానీ మొదటి రోజు షూటింగ్ అయిపొయింది , రెండో రోజు షూటింగ్ అయిపొయింది కానీ తన బొడ్డుపై పండ్లు కానీ పూలు కానీ వేయలేదు దాంతో మూడో రోజు వేస్తారేమో అని ఎదురు చూసిందట కానీ మూడో రోజు కూడా ఇక అయిపొతుందెమో అని భావించిన ప్రగ్యా జైస్వాల్ సిగ్గు విడిచి తన నాభి పై పండ్లు పూలు వేయమని దర్శకులు రాఘవేంద్రరావు ని కోరిందట అంతే ..... ఆ భామ కోరిక కాదనలేక నాగార్జున చేత పూలు వేయించాడట దాంతో ప్రగ్యా ఆనందానికి అంతేలేకుండా పోయింది . ఘవేంద్రరావు సినిమా అంటే హీరోయిన్ ల బొడ్డుపై పండ్లు , పూలు వేయించడం ఒక ఆనవాయితీ అన్న విషయం తెలిసిందే . బొడ్డుపై పండ్లు పూలు వేస్తే ఆ హీరోయిన్ స్టార్ హీరోయిన్ అవుతుందని సెంటిమెంట్ గా మారింది అందుకే ప్రగ్యా జైస్వాల్ తన నాభి పై పూలు వేయించుకుంది . అదన్న మాట అసలు విషయం .

రా



 టాలీవుడ్ P 35


ర్రర్ సినిమాలంటే నాకు చచ్చేంత భయమని , అటువంటి చిత్రాల్లో నటించనని ఒకవేళ అలా నటించమని హాలీవుడ్ హర్రర్ చిత్రాల స్పెషలిస్ట్ జేమ్స్ కామెరూన్ వచ్చి ఆఫర్ ఇచ్చినా నటించనని రిజెక్ట్ చేస్తానని '' అంటున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ . ప్రస్తుతం హాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో అలాగే ఇండియన్ సినిమాలన్నీ హర్రర్ చిత్రాలు చేస్తూ బాగానే సొమ్ము చేసుకుంటున్నాయి . హర్రర్ చిత్రాలు ఒకవైపు భయపెడుతూనే మరోవైపు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నాయి దాంతో కనకవర్షం కురుస్తోంది అందుకే హర్రర్ చిత్రాల హవా కొనసాగుతుంది . యితే సాయి ధరం తేజ్ కు మాత్రం హర్రర్ సినిమాలంటే భయమట అందుకే హర్రర్ చిత్రాల్లో నటించనని అలాంటి టాపిక్ వస్తే తక్షణం అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోతానని అంటున్నాడు మెగా మేనల్లుడు .





36 P టాలీవుడ్






రీ

ఎంట్రీ లో బాక్స్ లను బద్దలు కొట్టి అవలీలగా వంద కోట్ల షేర్ ని సాధించాడు మెగాస్టార్ చిరంజీవి దాంతో 151వ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి . అయితే తదుపరి చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు చిరు అని వినబడింది కానీ ఎక్కడో చిన్న డౌట్ దాంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాకుండా మరో కథ తో సినిమా చేస్తాడేమో అని అనుకున్నారు కట్ చేస్తే హీరో శ్రీకాంత్ అసలు విషయన్ని చెప్పేసాడు అన్నయ్య తదుపరి చిత్రం '' ఉయ్యాలవాడ నరసింహారెడ్డి '' అని . ఓ టివి చానల్ తో మాట్లాడిన శ్రీకాంత్ అన్నయ్య 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని స్పష్టం చేసాడు . రతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు బ్రిటీష్ పాలకుల వద్ద బానిసలుగా భారతీయులు ఉన్న సమయంలో రాయలసీమకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాట ఇతివృత్తం తో ఈ సినిమా తెరకెక్కనుంది . ఇక ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు . చరణ్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది.

భా

టాలీవుడ్ P 37




   

దా శర్మ కు ఘాటు లిప్ లాక్ ఇచ్చాడు కమెండో 2 . హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామకు తెలుగులో పలు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ పాపం అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేక పోయింది . దాంతో అదృష్టాన్ని వెతుక్కుంటూ బాలీవుడ్ బాట పట్టింది . ప్రస్తుతం కమెండో 2 చిత్రంలో నటించింది ఆదా శర్మ . విద్యుత్ జమ్ వాల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆదా శర్మ హీరోయిన్ గా నటించింది . కాగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో ఘాటు రొమాన్స్ కూడా వీర లెవల్లో ఉందట . దానికి ఉదాహరణే ఈ ఘాటు లిప్ లాక్ . ఆదా శర్మ కు ఘాటు లిప్ లాక్ ఇచ్చి ఈ సినిమాలో ఇలాంటి సన్నివేశాలు కూడా ఉన్నాయని చెప్పకనే చాటి చెప్పారు చిత్ర బృందం . దేవన్ భోజాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని విపుల్ అమృత్ లాల్ షా నిర్మించాడు .

38 P టాలీవుడ్






మొ

త్తానికి అమలా పాల్ విడాకులు తీసేసుకుంది . తమిళ దర్శకులు ఏ ఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలా పాల్ కేవలం సంవత్సరం కాపురం చేయకుండానే ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు పొడ చూపడంతో కలిసి ఉండి కలహాల కాపురం కొనసాగించడం కష్టం కాబట్టి సరైన అవగాహనతో విడిపోతేనే బెటర్ అని భావించి ఫ్యామిలీ కోర్టు ద్వారా విడాకులకు అప్లయ్ చేసారు . కట్ చేస్తే ఇటీవల చెన్నై ఫ్యామిలీ కోర్టు అమలా పాల్ - ఏ ఎల్ విజయ్ లకు విడాకులు మంజూరు చేసింది . దాంతో ఇక ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేకుండా పోయింది . మలా పాల్ కు పెళ్లి కాకముందు మామూలు ఛాన్స్ లే వచ్చాయి కానీ విడాకులు తీసుకున్న తర్వాత ఏకంగా అరడజను సినిమాలు చేతిలో ఉన్నాయి . అంతేకాదు పెళ్ళికి ముందు ఓ మోస్తరు గ్లామర్ గా నటించింది కానీ ఇప్పుడు మాత్రం వీర లెవల్లో రెచ్చిపోతోంది అమలా పాల్ .



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.