Independence Day Speech

Page 1


సావ్తంతర్య్ దినోతస్వ వేడుకలోల్ ముఖయ్మంతిర్ గారి పర్సంగం అందరికీ నమసాక్రం.

రాషట్ర్ పర్జలకు, పర్పంచవాయ్పత్ంగా ఉనన్ భారతీయులకు, తెలుగువారందరికీ సావ్తంతర్య్ దినోతస్వ శుభాకాంకష్లు. ఆసేతు హిమాచలం ఇవాళ సావ్తంతర్య్ దినోతస్వ వేడుకలు జరుపుకుంటోంది. సావ్తంతర్య్ దినోతస్వం వసేత్ పర్తి భారతీయుడిలో దేశభకిత్ పొంగుతుంది. తిర్వరణ్ పతాకం చూసేత్ పర్తి భారతీయుడి శిరసుస్ సేవ్చఛ్గా, సగరవ్ంగా పైకిలేసుత్ంది. మన జాతీయగీతం వింటే పర్తి భారతీయుడి శరీరం పులకరిసుత్ంది. దేశ సావ్తంతర్య్ం కోసం తమ జీవితాలను తాయ్గం చేసిన మహనీయులను ఈ సందరభ్ంగా గురుత్ చేసుకుందాం. వారికి శిరసువంచి నమసక్రిదాద్ం. మనం అనుభవిసుత్నన్ సేవ్చఛ్ వారి తాయ్గాల ఫలమేనని మనం ఏనాడూ మరిచిపోకూడదు. ఆధునిక భారత సమాజ అభుయ్నన్తికి కంకణధారులం అవుదాం. కొతత్ రాషట్ర్ం వచాచ్క తొలి వేడుక కరూన్లులో జరుపుకునాన్ం. రెండో జెండా పండుగ ఇపుప్డు విశాఖనగరంలో చేసుకుంటునాన్ం. కరూన్లులో నేను మీతో మాటాల్డిన తరువాత చెపిప్నవాటిలో ఎనిన్ అమలు చేశామో, ఎంత అభివృదిధ్ సాధించామో సమీకిష్ంచుకుందాం. 1

CM Speach 2015 Aug_CrF.indd 1

14/08/2015 10:20:05 AM


మనం ఎంతదూరం పర్యాణించామో, ఎంత పర్గతి సాధించామో, ఎనిన్ సమసయ్లు పరిషక్రించుకునాన్మో, ఇంకా ఎనిన్ సవాళుల్ ముందునాన్యో సమీకష్ చేసుకునే సమయం ఇది. సావ్తంతర్య్ పోరాటంలో విశాఖ: సావ్తంతర్య్ పోరాట చరితర్లో విశాఖపటాన్నికి ఒక పర్తేయ్కత ఉంది. తెలల్దొరల నిరంకుశ పాలనపై విపల్వ వీరుడు అలూల్రి సీతారామరాజు తిరగబడిన నేల ఇది. మనయ్ం గిరిజనుల హకుక్ల కోసం ఆతమ్తాయ్గం చేసిన అలూల్రి జయంతిని రాషట్ర్ పండుగగా జరుపుకునాన్ం. ఖిలాఫత సహాయ నిరాకరణోదయ్మంలో విశాఖ పాతర్ చిరసమ్రణీయం. మహాతామ్గాంధీ పరయ్టనలో మౌలానా మహమ్ద అలీని 1921 సెపెట్ంబర 13న విశాఖలోనే అరెసుట్చేశారు. ‘దేశమును పేర్మించుమనాన్ ,మంచి అనన్ది పెంచుమనాన్’ అని పర్బోధించిన గురజాడ అపాప్రావు ఈ పార్ంతం వారే. ‘పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి’ అనన్ శీర్శీర్ ఇకక్డివారే. వాడుకభాషను పార్చురయ్ంలోకి తెచిచ్న గిడుగు రామమూరిత్ పంతులు ఈ పార్ంతంవారే., ఇలా ఎందరో గొపప్ దేశభకుత్లు, సాహితీవేతత్లను ఈపార్ంతం మనకు అందించింది. సరేవ్పలిల్ రాధాకృషణ్న మన విశవ్విదాయ్లయంలో వైస ఛానస్లరగా పనిచేశారు. సర సీవీ రామన విశాఖలో లెకచ్రర ఉదోయ్గం చేశారు. ఇకక్డి విదాయ్రుథ్లకు ఆయన మేథమెటికస్, ఫిజికస్ చెపేప్వారు. ‘విశాఖ ఉకుక్ ఆంధుర్ల హకుక్’ అని నినదించిన నేల ఇది. భారత నౌకా దళ తూరుప్ కమాండుకు విశాఖపటన్మే కేందర్ సాథ్నం. ఇది మనకు గరవ్కారణం. 2

CM Speach 2015 Aug_CrF.indd 2

14/08/2015 10:20:06 AM


‘ఇంటరేన్షనల ఫీల్ట రివూయ్ – 2016’ను వచేచ్ ఏడాది విశాఖలోనే జరుపుకుంటునాన్ం. దాదాపు 60 దేశాలకు చెందిన 100 యుదధ్ నౌకలు విశాఖకు తరలి వచేచ్ రోజు కోసం ఆసకిత్గా ఎదురు చూసుత్నాన్ం. తూరుప్ తీరానికి మన రాషట్ర్మే ముఖదావ్రం. రాషార్ట్×భివృదిధ్కే కాదు, ఈ దేశాభివృదిధ్కే ఇది ఒక సింహదావ్రం. కాంగెర్స వలేల్ దుసిథ్తి, దారిదర్య్ం: సావ్తంతర్య్ం వచిచ్ 68 ఏళుల్ అయియ్ంది. మరో రెండేళల్కు 7 దశాబాద్లు నిండుతాయి. పేదరికం, నిరకష్రాసయ్త, నిరుదోయ్గం వంటి సమసయ్లు దేశానిన్ ఇంకా పటిట్ పీడిసూత్నే ఉనాన్యి. 1870లో భారతదేశ తలసరి ఆదాయం 3,000 డాలరుల్ ఉంటే, పర్సుత్తం 1,600 డాలరుల్ ఉంది. 145 ఏళల్ కిర్తం కనాన్ మన జీవన పర్మాణాలు సగానికి తగిగ్పోయిన దుసిథ్తి. దేశంలో నేటికీ లకష్ గార్మాలు రోడుల్, పాఠశాలలు, పార్ధమిక ఆసుపతుర్లు, మౌలిక వసతులు లేకపోవడం బాధ కలిగిసోత్ంది. దేశానిన్ అతయ్ధిక కాలం.. అంటే 54 ఏళుల్ పరిపాలించిన కాంగెర్స పారీట్యే ఈ దుసిథ్తికి బాధయ్త వహించాలి. ఇంకా అనేక కోటల్మంది దురభ్ర పేదరికంలోనే జీవిసుత్నాన్రు. రోజుకు రూ.18 రాబడితో బతుకులు ఈడుసుత్నాన్రు. విదయ్, వైదయ్ వసతులు పేదలకు, వెనుకబడిన వరాగ్లకు పూరిత్సాథ్యిలో అందుబాటులోకి రాలేదు. నిరుదోయ్గం తీవర్ంగా మారింది. యువతలోని నైపుణాయ్లు నిషర్ప్యోజనమవుతునాన్యి. 3

CM Speach 2015 Aug_CrF.indd 3

14/08/2015 10:20:06 AM


పర్తి అరగంటకు ఇదద్రు చొపుప్న దేశంలో రోజుకు 48మంది రైతులు పిటట్లాల్ రాలుతునాన్రు. పదేళల్లో 1,56,000 మంది రైతులు ఆతయ్హతయ్లు చేసుకునే దురభ్ర పరిసిథ్తులకు కాంగెర్స పారీట్ పర్జా వయ్తిరేక విధానాలే కారణం. లకష్ల కోటల్ రూపాయల అవినీతి కుంభకోణాలతో అంతరాజ్తీయంగా అపర్దిషట్ తెచాచ్రు. లాయ్ండ మాఫియా, శాండ మాఫియా, మైన మాఫియా, వైన మాఫియాతో దేశానిన్ మాఫియా రాజయ్ంగా మారాచ్రు. విదుయ్త కోతలు, పవర హాలీడేలు, కార్ప హాలీడేలతో వయ్వసాయానిన్ సంకోష్భంలోకి నెటాట్రు. పరిశర్మలను దివాళా తీయించారు. లకష్లాది కారిమ్కులు ఉపాధి కోలోప్యి రోడల్ పాలయాయ్రు. హుదహుద తుఫానను జయించాం : హుదహుద తుఫానను మనందరం సమషిట్గా, సమరధ్ంగా ఎదురొక్నాన్ం. హుద హుద ఒకక్టే కాదు, ఎనిన్ పర్ళయ భీకర తుఫానులొచిచ్నా మన గుండె ధైరయ్ం చెదిరిపోదు. ఇకక్డే పదిరోజులు మకాం వేసి యుదద్పార్తిపదికన పరిసిథ్తులను చకక్దిదాద్ం. విపతుత్లను ఏ విధంగా అధిగమించవచోచ్ పర్పంచానికే చూపించాం. మంచితనానికి మారుపేరు విశాఖ. మారుప్కు వేదిక విశాఖపటన్ం. సంసక్రణలకు కారయ్కేష్తర్ం. ఉదయ్మాలకు ఊపిరి ఈ పార్ంతం. ఉకుక్ సంకలప్ం ఈ నేలలో వుంది. ఇకక్డ రకత్ంలో వుంది. యుదధ్కాలంలో బాంబులు వేసినా విశాఖ బెదిరిపోలేదు.

4

CM Speach 2015 Aug_CrF.indd 4

14/08/2015 10:20:06 AM


అడడ్గోలు విభజనతో అవసథ్లు మనకు: అశాసతరీయంగా, అనాయ్యంగా రాషార్ట్×నిన్ విభజించారు. ఒక పార్తిపదిక లేకుండా రాషట్ర్ విభజన చేశారు. ఆసుత్లు భౌగోళిక పార్తిపదికన, అపుప్లు జనాభా పార్తిపదికన, విదుయ్త మాతర్ం వినియోగం పార్తిపదికన విభజించారు. విభజన వలల్ జరిగిన అనాయ్యం ఒక ఎతత్యితే, అంతకుముందు 10 సంవతస్రాల అసమరథ్, అవినీతి, అసత్వయ్సత్ పాలన, అనిశిచ్తి వలల్ జరిగిన నషట్ం మరొక ఎతుత్. 1994 నుంచి 2004 వరకు అనిన్ రంగాలలో మనం సాధించిన పర్గతి, ఏరాప్టుచేసుకునన్ వయ్వసథ్లు, పర్వేశపెటిట్న సంసక్రణలు అనీన్ 2004-14 మధయ్ నీరుగారిపోయాయి. వైకుంఠపాళీలో పై గడి నుంచి పెదద్ పాముకాటుతో ఒకక్సారిగా కిందపడినటల్యింది. పునాదుల నుంచి రాషార్ట్×నిన్ నిరిమ్ంచుకోవాలిస్న పరిసిథ్తి. రాషార్ట్×నికి జరిగిన అనాయ్యానిన్ కేందర్మే సరిదిదాద్లి. ఎందుకంటే ఇది రాషట్ర్ పర్జల అభీషట్ంతో జరిగిన విభజన కాదు. పర్జలెవరూ రాషట్ర్ం విడిపోవాలని కోరుకోలేదు. చుటూట్ వునన్ మూడు రాషార్ట్×లతో సమానంగా ఆంధర్పర్దేశను అభివృదిధ్ చేయాలిస్న బాధయ్త కేందర్ం తీసుకోవాలి. పర్తేయ్క హోదా తెచుచ్కుంటేనే చాలదు. పోలవరం నిరామ్ణానిన్ సకాలంలో పూరిత్చేయాలి. రాజధాని నిరామ్ణంలో ఆరిథ్కంగా సహకరించాలి. వివిధ సంసథ్ల ఏరాప్టుకు తోడాప్టునివావ్లి.రైలేవ్ జోన పర్కటించాలి. అనిన్ంటికంటే ముఖయ్ంగా రాషట్ర్ రెవినూయ్ లోటును తకష్ణమే పూడాచ్లి. వీటనిన్ంటి రూపంలో కేందర్ం బాధయ్త తీసుకోవాలి. ఇవనీన్ వివరంగా తెలియజేయడం కోసమే నేను వాసత్వ నివేదికలు పర్జల ముందుంచుతునాన్ను. 5

CM Speach 2015 Aug_CrF.indd 5

14/08/2015 10:20:06 AM


ఇది ఒక సవాలు, సంకోష్భం. కానీ సంకోష్భంలోనే అవకాశాలను వెతికి అందిపుచుచ్కునే నైజం నాది. మీరు నాకిచిచ్న మాండేటతో రాషార్ట్×నిన్ దేశంలోనే అగర్గామిగా తీరిచ్దిదద్గలననన్ నమమ్కం నాకుంది. మహా సంకలప్ం తీసుకునాన్ం: అభివృదిద్, సంకేష్మం, సేవలు.. ఈ మూడు రంగాలలో రాషార్ట్×నిన్ దేశంలో అగర్గామిగా చేయాలని ‘మహా సంకలప్ం’ తీసుకునాన్ం. లోటు బడెజ్ట పూడేచ్ందుకు ఇంకా ఎనోన్ చేయాలిస్వుంది. కేందర్ం నుంచి ఎంతో సహాయం రావాలిస్వుంది పోలవరం పార్జెకుట్కునన్ అవరోధాలను తొలగించాం. పోలవరం ఆరిడ్నెనస్ తెపిప్ంచాం. ఏడాదిలోనే కేందర్ం నుంచి రూ.9 వేల కోటుల్ నిధులు సాధించాం. రాషట్ర్ంలో ఆదాయం పెంచుకునే చరయ్లు చేపటాట్ం. ఇసుక దావ్రా రాబడి పెంచుకుంటునాన్ం. ఎరర్చందనం సమ్గిల్ంగకు అడుడ్కటట్ వేశాం. ఆనలైనలో పారదరశ్కంగా వికర్యాలు జరిపి రాబడి పెంచాం. కొతత్గా పనున్లు వేయకుండా ఆదాయం పెంచుకునే పర్యతాన్లు చేసుత్నాన్ం. అలల వలే పడినా లేవాలి: సముదర్ తీరంలో మనం జెండా పండుగను చేసుకుంటునాన్ం. పడి లేచే ఆ కడలి తరంగాలే మనకు సూఫ్రిత్. కింద పడాడ్ పైకి లేవాలి. అవి ఆ కెరటాలు మనకు పేర్రణనిసుత్నాన్యి. సముదర్ం ఎంత గంభీరమైందో అంతకంటే గంభీరమైనవారు మన రాషట్ర్ పర్జలు. సముదర్ం ఎంత లోతైనదో వారు అంత లోతైనవారు. సముదర్మంత 6

CM Speach 2015 Aug_CrF.indd 6

14/08/2015 10:20:06 AM


ఆవేశం మన సొతుత్. మన ఆవేశం ఎలాఉంటుందో, మన ధరామ్గర్హం ఎటువంటిదో 2014 ఎనిన్కలలో పర్జలు ఇచిచ్న తీరేప్ నిదరశ్నం. రాషట్ర్ విభజన వలల్ వచిచ్న సమసయ్లను ఒకొక్కక్టే పరిషక్రిసుత్నాన్ం. అధికారం చేపటేట్నాటికి 22 మి.యూ. విదుయ్త కొరతతో రాషట్ర్ం అంధకార బంధురంగా ఉంది. మూడు నెలలోనే దానిని అధిగమించాం. విదుయ్త కోతలు, పవర హాలీడేలు లేకుండా చేశాం. కేందర్ం అమలుచేసుత్నన్ ‘పవర ఫర ఆల’ కారయ్కర్మంలో భాగంగా 24x7 విదుయ్త అందిసుత్నన్ మూడు రాషార్ట్×లలో ఒకటిగా ఆంధర్పర్దేశ ఎంపికయియ్ంది. అపుప్ల ఊబిలో కూరుకుపోయి ఉనన్ రైతులను గటెట్కిక్ంచాం. వయ్వసాయానిన్ లాభసాటి చేసేందుకు అనిన్ రకాల చరయ్లు తీసుకుంటునాన్ం. మహిళల సాధికారత కోసం పర్తేయ్కంగా ‘మహిళా సాధికార సంసథ్’ను నెలకొలాప్ం. మహిళా సంఘాల పటిషట్త కోసం కృషి చేసుత్నాన్ం. యువత ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకే పారిశార్మికీరణకు పెదద్ఎతుత్న నడుం కటాట్ం. పెటుట్బడులు ఆకరిష్ంచేందుకు విదేశీ పరయ్టనలు చేసుత్నాన్ం. మన విజన : 2022లో దేశంలోని మూడు అగర్గామి రాషార్ట్×లోల్ ఒకటిగా, 2029నాటికి దేశంలోనే అతుయ్తత్మ రాషట్ర్ంగా, 2050 నాటికి పర్పంచంలో అతుయ్నన్త పర్మాణాలు గల రాషట్ర్ంగా ఆంధర్పర్దేశను తీరిచ్దిదద్డమే నా లకష్య్ం. మిషన మోడతో రాషార్ట్×నిన్ అభివృదిద్ చేసేందుకే 7 మిషనుల్ రూపొందించాం. మౌలిక వసతుల కలప్న కోసం 5 గిర్డుల్, పర్భుతవ్ కారయ్కర్మాలపై పర్జలోల్ చైతనయ్ం పెంచేందుకు 5 పర్చార ఉదయ్మాలిన్ తీసుకునాన్ం. 7

CM Speach 2015 Aug_CrF.indd 7

14/08/2015 10:20:07 AM


రూ.24 వేల కోటల్తో రైతు రుణ ఉపశమనం : పాదయాతర్ సందరభ్ంగా ఉమమ్డి రాషట్ర్ంలో రైతుల కషాట్లు చూసి చలించిపోయి రైతులకు రుణ ఉపశమనం కలిగిసాత్మని వాగాద్నం చేశాను. విభజన తరువాత రూ.15 వేల కోటల్ లోటు బడెజ్ట ఉనన్పప్టికీ, ఎనిన్ ఆటంకాలు ఎదురైనపప్టికీ, వెనుకంజ వేయకుండా రైతులకు రుణ ఉపశమనం చేశాం. దాదాపు రూ.24,500 కోటుల్ రైతు రుణ ఉపశమనం పథకం కోసం ఖరుచ్ చేసుత్నాన్ం. ఇపప్టివరకు మూడు విడతలలో రూ.7,447 కోటుల్ 54.23 లకష్ల ఖాతాలలో జమ చేశాం. 35లకష్ల రైతు కుటుంబాలకు పర్యోజనం చేకూరాచ్ం. వయ్వసాయానిన్ లాభసాటిగా మారుచ్తాం: వయ్వసాయానిన్ లాభసాటి చేసాత్ం. అందుకోసమే ‘రైతు సాధికార సంసథ్’ ఏరాప్టు చేశాం. వితత్నాలు, ఎరువులు సకాలంలో రైతులకు అందుబాటులో ఉంచాం. గతంలోలా పోలీసు సేట్షనల్లో పంపిణీలు, లాఠీఛారీజ్లు లేకుండా చేశాం. ‘పొలం పిలుసోత్ంది’ కారయ్కర్మం చేపటాట్ం. పైర్మరీ సెకాట్ర మిషన పార్రంభించాం. దానికి ‘రైతు కోసం’ అని పేరు పెటాట్ం.‘చందర్నన్ రైతుకేష్తార్లను’ పార్రంభించాం. వయ్వసాయ యాంతీర్కరణకు పెదద్పీట వేశాం. 2015-16కు 18.2% వయ్వసాయం, దాని అనుబంధ రంగాలలో వృదిధ్రేటు సాధించాలని లకష్య్ంగా పెటుట్కునాన్ం. జీఎసడీపీలో వాటాను రూ.1.65 లకష్ల కోటల్కు పెంచాలని నిరణ్యించాం. 8

CM Speach 2015 Aug_CrF.indd 8

14/08/2015 10:20:07 AM


వయ్వసాయంలో 9, హారీట్కలచ్రలో 8, లైవసాట్కలో 3, ఫిషరీసలో 3 చొపుప్న మొతత్ం 23 గోర్త ఇంజనల్ను పైర్మరీ సెకాట్ర మిషనలో గురిత్ంచాం. హారీట్కలచ్రలో ఈ ఏడాది రాబడిని రూ.34 వేల కోటుల్ నుంచి రూ.50 వేల కోటల్కు పెంచాలని టారెగ్ట పెటుట్కునాన్ం. అరటి, మిరిచ్, టమోటా, మామిడి, నిమమ్,బొపాప్యి తదితర ఎనిమిది పంటలను గోర్త ఇంజనుల్గా గురిత్ంచాం. రాయలసీమను హరీట్కలచ్ర హబగా చేసాత్ం. డిర్ప ఇరిగేషన, సిర్ప్×ంకల్ర ఇరిగేషనను పోర్తస్హిసుత్నాన్ం. సూకష్మ్ సేదయ్ం దావ్రా విసీత్రాణ్నిన్ లకష్ ఎకరాలకుపెంచుతాం. కొబబ్రి, కోకో సాగును పోర్తస్హిసాత్ం. ఉదాయ్న పంటల విసీత్రాణ్నిన్ 21 లకష్ల హెకాట్రల్కు, ఉతప్తుత్లను 330 లకష్ల టనున్లకు పెంచుతాం. పశు సంవరధ్కంలో పాలు, మాంసం, గుడల్ను మూడు గోర్త ఇంజనల్ను గురిత్ంచాం. వీటి దావ్రా రాబడి రూ.44,241 కోటల్కు పెంచాలని లకష్య్ం పెటుట్కునాన్ం. పాల ఉతప్తిత్లో 12%, మాంసం ఉతప్తిత్లో 5%, గుడల్ ఉతప్తిత్లో 7% చొపుప్న మొతత్ం పశుగణ రంగంలో 12% వృదిధ్ సాధించాలని లకాష్య్నిన్ నిరేధ్శించుకునాన్ం. ఫిషరీసలో రొయయ్లు, చేపలు, సముదర్ చేపలను గోర్త ఇంజనుల్గా నిరణ్యించాం. వీటి దావ్రా ఆదాయం రూ.32,058 కోటుల్ రాబటాట్లని టారెగ్ట పెటుట్కునాన్ం. ఫిషరీస పాలసీని రూపొందించాం. ఈ ఏడాది బడెజ్టలో అతయ్ధికంగా రూ.187 కోటుల్ మతస్య్ పరిశర్మకు కేటాయించాం.

9

CM Speach 2015 Aug_CrF.indd 9

14/08/2015 10:20:07 AM


అనిన్ పార్ంతాలకు సాగునీరు: నదుల అనుసంధానంతో, జల సంరకష్ణతో ఆంధర్పర్దేశను కరువు రహిత రాషట్ర్ంగా తీరిచ్దిదుద్తాం. సముదర్ంలో వృధాగా పోతునన్ 3 వేల టీఎంసీలను సదివ్నియోగం చేసుకునేందుకు అనేక చరయ్లు చేపటాట్ం. 2014-15 బడెజ్టలో జల వనరుల శాఖకు రూ.3210 కోటుల్ కేటాయిసేత్, దానికి మించి రూ.3910 కోటుల్ ఖరుచ్చేశాం. ఈ ఏడాది ఇపప్టికే రూ.2,800 కోటుల్ ఖరుచ్ చేశాం. పార్ధానయ్తా కర్మంలో 7 పార్జెకుట్లను పూరిత్ చేసాత్ం. పోలవరం, పటిట్సీమ: పోలవరం పార్జెకుట్ నిరామ్ణానిన్ 2019 నాటికి పూరిత్చేయాలనే సంకలప్ంతో వునాన్ం. రూ.1028 కోటుల్ భూసేకరణకే ఖరుచ్ చేశాం. పటిట్సీమ ఎతిత్పోతల దావ్రా నాలుగేళల్ ముందే పోలవరం పర్యోజనాలు రైతులకు చేరువ చేసుత్నాన్ం. కేవలం 8 నెలలోల్నే పటిట్సీమ పనులు పూరిత్ చేయడం దేశంలోనే ఒక రికారుడ్. కొనిన్ వందల టార్కట్రుల్, డజనల్ సంఖయ్లో పొర్కెల్యినల్తో రాతిర్ంబవళుల్ కాలువ గటల్పైనే మకాం వేసి పనులు పూరిత్ చేసిన అధికారులు, సిబబ్ందిని అభినందిసుత్నాన్ను. ఈ రోజే ఈ కారయ్కర్మం తరువాత, పటిట్సీమ తొలిదశను జాతికి అంకితం చేసుత్నాన్ం. ఎంతో సంతోషంగా ఉంది. 10

CM Speach 2015 Aug_CrF.indd 10

14/08/2015 10:20:07 AM


ఆంధర్పర్దేశను కరవు రహిత రాషట్ర్ంగా రూపొందిసాత్ం. రాయలసీమను హారీట్కలచ్ర హబగా చేసాత్ం. గోదావరి వరద జలాలను ఇపప్టికే తవివ్న పోలవరం కుడికాలువకు మళిల్సాత్ం. ఆదా అయేయ్ కృషాణ్నది జలాలను రాయలసీమకు మళిల్సాత్ం. రాయలసీమలో మాతర్మే కాదు, రాషట్ర్ంలో మరెకక్డా కరవు ఛాయలు కనిపించకూడదు. పెండింగ పార్జెకుట్లు పూరిత్చేసాత్ం: మిగిలిన 7 పార్జెకుట్లను పార్ధానయ్తా కర్మంలో పూరిత్చేసాత్ం. ఏడాదిలో 12లకష్ల ఎకరాలకు సాగునీరు ఇసాత్ం. గాలేరు-నగరి పూరిత్చేసి గండికోటకు నీళుల్ ఇసేత్ అకక్డ బంగారుపంటలు పండించవచుచ్. హందీర్-నీవా పూరత్యితే కరూన్లు, అనంతపురం, చితూత్రు, కడప జిలాల్లోల్ 6 లకష్ల ఎకరాలకు సాగునీరు,33 లకష్ల జనాభాకు తాగునీరు అందించగలుగుతాం. తోటపలిల్ పూరిత్చేసి విజయనగరం జిలాల్కు, వెలిగొండ పూరిత్చేసి పర్కాశం జిలాల్కు సాగునీటి కొరత లేకుండా చేసాత్ం. ‘నీరు-చెటుట్’ కారయ్కర్మానిన్ ఉదయ్మ సూఫ్రిత్తో అమలు చేసుత్నాన్ం. 8 నుంచి 10 మీటరల్లోపు భూగరభ్జలాలు పెంచేందుకు చరయ్లు తీసుకునాన్ం. ఏడాదికి ఒకొక్కక్రు 10 చెటల్ను పెంచాలి. వచేచ్ ఐదు, పదేళల్లో గీర్న కవర శాతానిన్ 33%కు పెంచాలి. డిర్ప ఇరిగేషన, సిర్ప్×ంకల్ర ఇరిగేషన దావ్రా మెటట్ పార్ంతాలలో లకష్ హెకాట్రల్ భూమిలో సేదాయ్నికి అనువుగా అభివృదిధ్ చేసుత్నాన్ం. 11

CM Speach 2015 Aug_CrF.indd 11

14/08/2015 10:20:07 AM


గోదావరి పుషక్రాల నిరవ్హణ గోదావరి నది మన రాషార్ట్×నికి జీవనాడి. మహా పుషక్రాలు మొదటిరోజు దురదృషట్కర సంఘటన చోటుచేసుకునాన్, పరిసిథ్తులను చకక్దిదాద్ం. పర్పంచం మొతత్ం మెచుచ్కునేలా పుషక్రాలను నిరవ్హించాం. పుషక్ర పార్ధానయ్తతో పాటు గోదావరి జలాల పార్ధానయ్తపై పర్జలోల్ చైతనయ్ం పెంచాం. దాదాపు 5 కోటల్ మంది భకుత్లు పుషక్రాలలో పుణయ్సాన్నాలు చేశారు. ‘గోదావరి హారతి’ కారయ్కర్మానిన్ కనువిందుగా నిరవ్హించాం. మన కళలను, కళారూపాలను, మన సంసక్ృతిని, పంటలను, వంటలను, పూలను, కీర్డలను పర్పంచం ముందు పర్దరిశ్ంచాం. రూ.1500 కోటల్తో తూరుప్,పశిచ్మ గోదావరి జిలాల్లలో మౌలిక వసతులను అభివృదిద్ చేశాం. రహదారులను నిరిమ్ంచాం. దేవాలయాలకు మరమమ్తులు జరిపించాం. వరాష్భావ పరిసిథ్తులు- పర్తాయ్మాన్య పంటలకు పర్ణాళికలు: రాషట్ర్ంలో పర్సుత్తం వరాష్భావ పరిసిథ్తులు వునాన్యి. 8% మేర వరష్పాతం లోటు ఉంది. గత ఏడాదితో పోలిచ్తే 3.80 లకష్ల హెకాట్రల్లో సాగు తగిగ్ంది. రాషట్ర్వాయ్పత్ంగా ఖరీఫలో మెటట్ పైరుల సాగు విసీత్రణ్ం తగిగ్ంది. తీవర్ వరాష్భావం ఉనన్ 6 జిలాల్లలో 14 రకాల పర్తాయ్మాన్య పంటల సాగుకు పర్ణాళిక సిదద్ం చేశాం. 10లకష్ల హెకాట్రల్లో పర్తాయ్మాన్య పంటల సాగుకు వితత్నాలు సిదద్ం చేశాం. 1.39 లకష్ల కివ్ంటాళల్ వితత్నాలను 50% సబిస్డీపై సరఫరా చేసాత్ం.

12

CM Speach 2015 Aug_CrF.indd 12

14/08/2015 10:20:08 AM


మహిళాభుయ్దయానికి పెదద్పీట నా ఆడపడుచుల జీవితాలోల్ వెలుగులు తీసుకురావడం కోసమే ‘మహిళా సాధికార సంసథ్’ను నెలకొలాప్ం. డావ్కార్ మహిళలకు రూ.12 వేల కోటుల్ ఆరిధ్కసాయం అందిసుత్నాన్ం. ఇపప్టికే రూ.4 వేల కోటుల్ అందించాం. అందులో మూలధన ఆరిథ్క సాయం కింద రూ.2660 కోటుల్ ఇచాచ్ం. 2014 ఫిబర్వరి 14 నుంచి 2015 ఏపిర్ల వరకు వడీడ్ కింద రూ.1340 కోటుల్ చెలిల్ంచాం. మహిళా సంఘాలను ఆరిధ్కంగా నిలబెటేట్ందుకే ఇసుక తవవ్కాలు, అమమ్కాల బాధయ్తను అపప్గించాం. మహిళా శకిత్ దావ్రా శాండ మాఫియా ఆగడాలకు అడుడ్కటట్ వేశాం. సవ్యం సహాయక సంఘాలకు రాషట్ర్ంలోని పాఠశాలల టాయిలెటల్ నిరవ్హణ బాధయ్తలు అపప్జెపుప్తూ రెండురోజుల కిర్తమే నిరణ్యం తీసుకునాన్ం. జెనరిక మందుల దుకాణాలను కూడా మహిళా సంఘాలకే అపప్గిసాత్ం. ధానయ్ం సేకరణ బాధయ్తలను వారికే అపప్గించాం. యువత ఉపాధి కోసమే విదేశీ పరయ్టనలు: యువత ఉపాధికి చరయ్లు చేపటాట్ం. ‘సిక్ల డెవలపమెంట కారోప్రేషన’ ఏరాప్టుచేశాం. విశవ్విదాయ్లయాలను పరిశర్మలతో అనుసంధానం చేసుత్నాన్ం. యువతకు ఉపాధి కలిప్ంచే పరిశర్మల సాథ్పన కోసమే, పెటుట్బడులు రాబటేట్ందుకు సింగపూర, జపాన, చైనా తదితర దేశాలలో పరయ్టించాం. అవగాహన ఒపప్ందాలు చేసుకునాన్ం. వేల కోటల్ పెటుట్బడులను ఆకరిష్ంచాం.వీటివలల్ మన యువతకు ఉపాధి లభిసుత్ంది.వేలాది ఉదోయ్గావకాశాలు వసాత్యి. 13

CM Speach 2015 Aug_CrF.indd 13

14/08/2015 10:20:08 AM


సామ్రట్ విలేజి – సామ్రట్ వారుడ్: మన ఊళల్ను మనమే అభివృదిధ్ చేసుకోవాలనే లకష్య్ంతో ‘సామ్రట్ విలేజి-సామ్రట్ వారుడ్’ కారయ్కర్మం చేపటాట్ం. గార్మాలు, పటట్ణాభివృదిద్లో పర్జలను భాగసావ్ములను చేశాం. ఎనాన్రైలు, ఎనాన్రీవ్లు, నాయకులు, అధికారులు, పారిశార్మికవేతత్లు, సెలబిర్టీలు, అందరూ ఇందులో భాగసావ్ములు అవుతునాన్రు. కృషాణ్ జిలాల్లో మితుస్బిషి సంసథ్, సావ్మినాథన ఫౌండేషనతో కలిసి ఆరు గార్మాలను దతత్త తీసుకుంది. రూ. 6 వేల కోటల్తో బీసీ సబ పాల్న దేశంలోనే చారితార్తమ్కం: బడెజ్టలో ఎసీస్, ఎసీట్, ముసిల్ం, కైర్సత్వ మైనారిటీలకు కేటాయింపులు పెంచాం. ఏడాది పాలనలో రాషట్న్ంలో వెనుకబడిన వరాగ్ల సంకేష్మానికి పెదద్పీట వేశాం. దేశంలోనే తొలిసారిగా రూ.6 వేల కోటల్తో ‘బీసీలకు పర్తేయ్కంగా సబ పాల్న’ తెచాచ్ం. చితికిపోయిన చేనేత కారిమ్కులకు చేయూతనందిసుత్నాన్ం. వారి పర్యోజనాల కోసం ఎనీట్ఆర హయాంలో పర్వేశపెటిట్న ‘జనతా వసాత్ర్లు’ పథకానిన్ మళీల్ పార్రంభిసుత్నాన్ం. 30లకష్ల మంది తెలల్ రేషన కారుడ్దారులకు ధోతీ/చీర అందిసాత్ం. వేల కోటల్ రూపాయల లోటు బడెజ్టలో కూడా ఇచిచ్న హామీలను నెరవేరుసుత్నాన్ం. అదీ మా నిబదద్త. 14

CM Speach 2015 Aug_CrF.indd 14

14/08/2015 10:20:08 AM


ఆహార భదర్తకు పెదద్పీట వేశాం. రేషన బియయ్ం కోటా నెలకు 4కిలోల నుంచి 5 కిలోలకు పెంచాం. ఇంటోల్ ఎంతమంది ఉంటే అనిన్ 5 కిలోలు చొపుప్న బియయ్ం అందిసుత్నాన్ం. రూ.300 కోటల్ ఖరుచ్తో ‘చందర్నన్ సంకార్ంతి కానుక’ ఇచాచ్ం. ముసిల్ంలకు రూ.31 కోటల్తో ‘రంజాన తోఫా’ ఇచాచ్ం. నితాయ్వసర ధరలు అదుపు చేసేందుకు అనిన్ చరయ్లు చేపటాట్ం. కిలో ఉలిల్ రూ.20లకే రైతుబజారల్లో వికర్యిసుత్నాన్ం. చౌక డిపోల దావ్రా కిలో రూ.50లకే కందిపపుప్ పంపిణీ చేయిసుత్నాన్ం. ఈ పాస దావ్రా పర్జా పంపిణీ వయ్వసథ్లో అకర్మాలకు కళెల్ం వేశాం. ‘ఎనీట్ఆర వైదయ్సేవ’ అమలు చేసుత్నాన్ం. వైదయ్ఖరుచ్ల పరిమితిని రూ. 2.5లకష్లకు పెంచాం. జాబితాలో అదనంగా మరో 100 వాయ్ధులను చేరాచ్ం. పర్భుతవ్ ఉదోయ్గులకు, జరన్లిసుట్లకు హెలత్ కారుడ్లిచాచ్ం. ఇనిన్ ఆరిథ్క కషాట్లలో ఉండి కూడా పర్భుతవ్ ఉదోయ్గులకు 43% ఫిటమెంట ఇచాచ్ం. ఆరీట్సీ కారిమ్కులకు కూడా 43% ఫిటమెంట ఇచాచ్ం.అంగనవాడీ కారయ్కరత్లు, పారిశుధద్య్ కారిమ్కులు అందరి సమసయ్లను పరిషక్రిసుత్నాన్ం. పెనష్నుల్ ఐదురెటుల్ చేశాం: వృదుద్లు, వితంతువులకు పింఛనుల్ 5 రెటుల్ పెంచాం. రూ.200 పెనష్నను రూ.1000 చేశాం. వికలాంగులకు 3 రెటుల్ పెంచాం. పర్సుత్తం ఉనన్ పింఛనల్కు అదనంగా మరో 2 లకష్లమందికి ఇసుత్నాన్ం. ఏడాదికి రూ.5,600 కోటుల్ ఖరుచ్ చేసుత్నాన్ం. సామాజిక భదర్త పింఛనల్ కోసం ఇంత పెదద్మొతత్ంలో ఖరుచ్ చేయడం దేశంలోనే పర్పర్థమం. 15

CM Speach 2015 Aug_CrF.indd 15

14/08/2015 10:20:08 AM


గృహనిరామ్ణం : రాషట్ర్ంలో గత పర్భుతవ్ం పదేళల్ పాలనలో గృహనిరామ్ణంలో అనేక అకర్మాలు, అవకతవకలు జరిగాయి. వేల కోటల్ పేదల సొముమ్ను అకర్మారుక్లు సావ్హా చేశారు. అందుకే కొతత్ విధానానిన్ రూపొందించాం. ఇలుల్ నివాసయోగయ్ంగా ఉండాలి. అందుకే 275 చదరపు అడుగుల విసీత్రణ్ంలో రూ. 2 లకష్ల 75వేలతో ఇళుల్ నిరిమ్సుత్నాన్ం. అందులో ఎససీ, ఎసటీ వరాగ్లకు రూ. లకాష్ 50వేలు, ఇతరులకు రూ. లకాష్ 25 వేలు సబిస్డీ ఇసుత్నాన్ం. పేదలు ఇళుల్ నిరిమ్ంచుకునన్ ఆకర్మిత సథ్లాలను 100 చదరపు గజాల చొపుప్న ఉచితంగా కర్మబదీద్కరిసుత్నాన్ం. రాషట్ర్ం నడిబొడుడ్న, నదిఒడుడ్న రాజధాని కటుట్కుంటునాన్ం: మదార్సు నుంచి కరూన్లు వచాచ్ం. కరూన్లు నుంచి హైదరాబాద వెళాల్ం. కాంగెర్స మోసపూరిత రాజకీయాల వలల్ అకక్డి నుంచి మళీల్ రోడుడ్మీద పడాడ్ం. రాజధాని లేకుండా, రాజధాని ఎకక్డో చెపప్కుండా, కటుట్బటట్లతో మనలను నడిరోడుడ్ పైకి విసిరేశారు. హైదరాబాదను ఉమమ్డి రాజధానిగా 10 ఏళల్ పాటు పర్కటించినా అకక్డ ఏం జరుగుతోందో మనం చూశాం. రాషట్ర్ విభజన వలల్ తలెతిత్న సంకోష్భం మనకు కొతత్గా రాజధాని నిరిమ్ంచుకునే అవకాశానిన్ ఇచిచ్ంది. పర్జా రాజధానిగా మన రాజధానిని నిరిమ్ంచుకుందాం. మన రాజధానికి ఎంతో చారితర్క నేపథయ్ం వునన్ ‘అమరావతి’ పేరు పెటుట్కునాన్ం. రాజధాని నిరామ్ణానికి 33వేల ఎకరాల భూ సమీకరణ దేశ చరితర్లోనే ఒక రికారుడ్. 16

CM Speach 2015 Aug_CrF.indd 16

14/08/2015 10:20:08 AM


రాజధానికి భూములిచిచ్న రైతులకు దేశంలోనే గొపప్ పాయ్కేజీ ఇచాచ్ం. రాజధాని కోసం భూములు ఇవవ్డానికి రైతులే సవ్చఛ్ందంగా ముందుకు రావడం ఒక కొతత్ చరితర్. ననున్ నమిమ్ భూములిచిచ్న రైతులను నేను మరచిపోలేను. వారి అంచనాలకు మించేలా ఒక అతయ్దుభ్తమైన రాజధాని నగరం నిరామ్ణం చేసాత్ం. భూసేకరణకు ఎదురవుతునన్ అవరోధాల నేపథయ్ంలో మనం అనుసరించిన విధానమే సరైన నమూనా అని దేశవాయ్పత్ంగా పర్శంసలు లభించాయి. పర్పంచదేశాలు మన రాజధాని నిరామ్ణంపై ఆసకిత్ చూపుతునాన్యి. భాగసావ్ములు అయేయ్ందుకు ముందుకు వసుత్నాన్యి. సింగపూర, జపాన, చైనా తదితర దేశాల నిరామ్ణ సంసథ్లు అమరావతి నిరామ్ణంలో పాలు పంచుకోవడానికి సిదద్ంగా ఉనాన్యి. సింగపూర పర్భుతవ్ం ఉచితంగా మాసట్ర పాల్న అందించింది. సీడ కేపిటల పాల్న ఇచిచ్ంది. రాజధానిలో మౌలిక వసతుల కలప్నకు కేందర్పర్భుతవ్ం నిధులు అందిసోత్ంది. మన రాజధాని శతకోటి సంవతస్రాలు విలసిలేల్ పర్జా రాజధాని కావాలి. పర్పంచ పరాయ్టక గమయ్సాథ్నంగా ఏపీ : సుందర నగరం విశాఖపటన్ం, అందాల కోనసీమ, పాపికొండలు, గోదావరి లంకలు, విదేశీ విహంగాల విడిది పర్దేశాలు, బౌదాధ్రామాలు, పుణయ్కేష్తార్లు, సుదీరఘ్మైన కోసాత్తీరం, ఇవనీన్ ఏపీని పరాయ్టకంగా తీరిచ్దిదేద్ందుకు మనకు వునన్ గొపప్ వనరులు.

17

CM Speach 2015 Aug_CrF.indd 17

14/08/2015 10:20:08 AM


ఉతత్రాంధర్కే మకుటాయమానం అందాల అరకులోయ. లంబసింగి, చింతపలిల్, రాయలసీమలో హారసలీ హిలస్ పార్ంతాలను వేసవి విడిదులుగా అభివృదిధ్ చేసాత్ం. తిరుపతి, కాణీపాకం, మహానంది, మంతార్లయం, శీర్శైలం,ఒంటిమిటట్, అనన్వరం, సింహాచలం, పంచారామాలు, ఇతర పుణయ్కేష్తార్లను కలుపుతూ టెంపుల టూరిజం అభివృదిద్ చేసాత్ం.పరాయ్టక రంగానికి ఆంధర్పర్దేశను గమయ్సాథ్నంగా మారుసాత్ం. పరాయ్టకులను ఆకరిష్ంచేలా కడప అమీన పీర దరాగ్ను అభివృదిధ్ చేసాత్ం. ఎడుయ్కేషనల హబగా ఆంధర్పర్దేశ: దేశంలోనే ఖాయ్తిచెందిన ఆంధర్ విశవ్విదాయ్లయం మనకుంది. ఆంధర్ విశవ్విదాయ్లయం అంటే నాకు సర కటట్మంచి రామలింగారెడిడ్ గురుత్కొసాత్రు. ఆంధర్ విశవ్కళాపరిషతకు ఆయనే తొలి వైస ఛానస్లర. ఈ యూనివరిశ్టీలో పొర్ఫెసరల్ నియామకం కోసం అందరిలా ఆయన ఉదోయ్గ పర్కటనలివవ్లేదు. ఎకక్డ అతుయ్నన్త మేధావులు వునాన్రో వెతికి పటుట్కుని తెచిచ్ వారిని అపాప్యింట చేసుకునాన్రు. మన నాయకుడు ఎనీట్ఆర కూడా అంతే, మన విశవ్విదాయ్లయాలకు గౌరవనీయమైన వయ్కుత్లిన్ తీసుకొచిచ్ వీసీలుగా నియమించేవారు. ఈ ఇదద్రినే నేను ఆదరశ్ంగా తీసుకునాన్ను. పర్పంచంలో ఎకక్డ మంచి అధాయ్పకులు వుంటే, వారిని తీసుకురావడానికి పర్యతిన్సుత్నాన్. అవసరమైతే సాట్నఫోరడ్, కేంబిర్డజ్ లాంటి విశవ్విదాయ్లయాల నుంచి అతుయ్తత్మ గురువులిన్ తెచుచ్కుందాం. విభజన ఒపప్ందంలో భాగంగా మనకు వచిచ్న 11 పర్తిషాఠ్తమ్క సంసథ్లలో ఐదింటిని ఇపప్టికే పార్రంభించాం. టిర్పుల ఐటీ, ఐఐఎం, ఐసర, ఎనఐవోటీ 18

CM Speach 2015 Aug_CrF.indd 18

14/08/2015 10:20:09 AM


(నేషనల ఇనిసిట్టూయ్ట ఆఫ ఓషన టెకాన్లజీ), ఎనఏసీఈఎన (నేషనల అకాడమీ ఆఫ కసట్మస్, ఎకైస్జ అండ నారోక్టికస్) ఇపప్టికే పార్రంభమయాయ్యి. ఐఐఎం, టిర్బుల ఐటీ, నిట వంటి విదాయ్సంసథ్లతో మన విదాయ్రుథ్ల భవిషయ్తేత్ మారిపోతుంది. ఆంధర్పర్దేశ అతితవ్రలోనే ఎడుయ్కేషనల హబగా తయారవుతుంది. కొతత్ విశవ్విదాయ్లయాలు: రాషట్ర్ంలో 6 విశవ్ విదాయ్లయాలను కొతత్గా ఏరాప్టు చేయనునాన్ం. ఎనరీజ్ యూనివరిస్టీ, వాటర యూనివరిస్టీ, సోప్రట్స్ యూనివరిస్టీ, టూరిజం యూనివరిస్టీ, ఆకావ్ యూనివరిస్టీ, లాజిసిట్క యూనివరిశ్టీలను నెలకొలుప్తాం. విశవ్ విదాయ్లయాలు అనిన్ంటిలో వైఫై సౌకరయ్ం కలిప్సుత్నాన్ం. ఇవిగాక, విజయనగరంలో టైర్బల యూనివరిశ్టీ, అనంతపురంలో సెంటర్ల యూనివరిశ్టీలకు సథ్ల సేకరణ పూరత్యియ్ంది. తవ్రలో కాల్సులు పార్రంభిసాత్ం. ఇంకా, అగిర్కలచ్రల యూనివరిశ్టీ, పెటోర్ యూనివరిశ్టీ, ఎయిమస్ రానునాన్యి. పరిశర్మలతో విదాయ్సంసథ్లను అనుసంధానం చేసి చదువు పూరిత్ కాగానే ఉపాధి లభించేలా, ఉపాధికి తగిన శికష్ణ ఇచేచ్లా చరయ్లు తీసుకుంటునాన్ం. మన యువతకు వివిధ అంశాలలో శికష్ణ ఇపిప్ంచడానికి, వారిని ఎంటరపెర్నూయ్రుల్గా తయారుచేయడానికి సిక్ల డెవలపమెంట కారోప్రేషన ఏరాప్టుచేశాం. ఈ సిక్ల డెవలపమెంట కారొప్రేషన దావ్రా 2019 నాటికి మొతత్ం 16 లకష్లమందికి శికష్ణ ఇవావ్లనేదే ధేయ్యం. వచేచ్ ఏడాది 2 లకష్లమంది యువతీయువకులకు ఈ సిక్ల డెవలపమెంట కారోప్రేషన దావ్రా తరీఫ్దునిసుత్నాన్ం. దీనికోసం విశాఖ, కాకినాడ, గుంటూరు, నెలూల్రు, చితూత్రు జిలాల్లలో 6 కల్షట్రల్ను ఏరాప్టుచేసుత్నాన్ం. 19

CM Speach 2015 Aug_CrF.indd 19

14/08/2015 10:20:09 AM


కీర్డా పార్ంగణాలు: కీర్డాకారులను పోర్తస్హించటానికి విశాఖ, అమరావతి, తిరుపతిలో ఇంటిగేర్టెడ సోప్రుట్స్ కాంపెల్కుస్ల ఏరాప్టుకు పర్ణాళికలు రూపొందించాం. విశవ్సాథ్యి పర్మాణాలు అందుకునేందుకు ఇండోర, ఔట డోర సేట్డియాల నిరామ్ణం చేపటట్నునాన్ం. ఐటీ కేందర్ంగా ఆంధర్పర్దేశ: ఇవాళ పర్పంచంలో ఏమూలకు వెళిల్నా భారతీయులే కనిపిసుత్నాన్రు. ఏ సంసథ్లో చూసినా అతుయ్నన్త సాథ్నాలలో మన వాళేళ్ ఉనాన్రు. అందులో తెలుగువాళుల్ పెదద్ సంఖయ్లో వుండటం విశేషం. రాషట్ర్ంలో ఐటీ రంగం అభివృదిధ్కి పార్ధానయ్త ఇసుత్నాన్ం. ఫైబర ఆపిట్క కేబుల దావ్రా పర్తి ఇంటికీ బార్డబాయ్ండ అందిసాత్ం. పర్తి ఇంటి నుంచి ఒక ఐటీ లిటరేట ఉండాలి. ఒక ఎంటరపెర్నూయ్ర తయారుకావాలి. అదే నా దీకష్. ఇనఫ్రేమ్షన టెకాన్లజీ ఇనెవ్సుట్మెంట రీజియనస్ వసుత్నాన్యి. విశాఖ, తిరుపతి నగరాలోల్ ఇవి ఏరాప్టవుతునాన్యి. ఈ ITIRs ఏరాప్టుతో మన నగరాలోల్ ఎకనమిక యాకిట్విటీ మొతత్ం మారిపోతుంది. తిరుపతి, విజయవాడ, కాకినాడ, విశాఖ పార్ంతాలనీన్ ఐటీ పరిశర్మకు చిరునామాగా మారనునాన్యి. హారుడ్వేర రంగానిన్ కూడా అభివృదిధ్ చేయాలని ధేయ్యంగా పెటుట్కునాన్ం.హారుడ్వేర పరిశర్మలు వసేత్ 7,8 లకష్లమందికి ఎంపాల్యిమెంట లభిసుత్ంది. 20

CM Speach 2015 Aug_CrF.indd 20

14/08/2015 10:20:09 AM


హెచఎసబీసీ, సైనెకిట్క ఇనోఫ్టెక పైర్వేటు లిమిటెడ, నూనెట టెకాన్లజీస విశాఖ నుంచి కారయ్కలాపాలు నిరవ్హిసుత్నాన్యి. ఐ.బీ.ఎం. విశాఖలో కారాయ్లయం ఏరాప్టుచేసింది. విశాఖ ఇపప్టికే మెగా ఐటీ హబగా నిలిచింది. ‘సేట్ట ఆఫ ద ఆరట్’ ఇనఫార్సర్ట్×కచ్రను ఇకక్డ అభివృదిధ్ చేసుత్నాన్ం. 5 మిలియన చదరపు అడుగుల బిలట్ప సేప్సతో ఇకక్డ ఐటీ టౌనషిపను తీసుకువసుత్నాన్ం. 1 మిలియన సేవ్క్ర ఫీటతో సిగేన్చర టవర మధురవాడలో నిరిమ్సుత్నాన్ం. విశాఖపటన్ంలో ఇపప్టికే టెకాన్లజీ, రీసెరచ్ అండ ఇంకుయ్బేషన పారక్ (TRIP)లో ‘సనరైజ సాట్రట్ప పోర్గార్మ’ పార్రంభించాం. ఇకక్డ 7వేలమందికి ఉదోయ్గ అవకాశాలు కలిప్ంచేందుకు విపోర్ కంపెనీ ముందుకొచిచ్ంది. టెక మహీందర్ మరో 5వేల మందికి జాబస్ ఇసోత్ంది. కాకినాడలో ఎలకార్ట్నికస్ మానుయ్ఫాయ్కచ్రింగ కల్సట్ర (EMC) ఏరాప్టుకు కేందర్ పర్భుతవ్ం అపూర్వల ఇచిచ్ంది. పర్ఖాయ్త కంపెనీ ఒరాకిల విశాఖలో తన యూనిట పార్రంభిసోత్ంది. విశాఖలో తమ యూనిటను నెలకొలేప్ందుకు Tessolveకంపెనీ ముందుకొచిచ్ంది. హారుడ్వేర రంగంలో అదో మైలురాయి అవుతుంది. విదాయ్రిథ్ దశ నుంచి ఎంటరపెర్నూయ్రసను పోర్తస్హించాలనన్ లకష్య్ంతో ‘కోడ ఆఫ ఏపీ’ అనే సవ్చఛ్ందసంసథ్ ముందుకొచిచ్ంది. యువ ఇంజనీరల్ను పోర్తస్హించి అవకాశాలు కలిప్ంచే ఇటువంటి సంసథ్లకుపర్భుతవ్ం సహకరిసోత్ంది. విశాఖ పోరుట్ ఇవాళ దేశంలో రెండవ అతిపెదద్ పోరుట్గా నిలిచింది. అమరావతితో సమానంగా విశాఖలో కూడా తవ్రలో మెటోర్ రైలు వసోత్ంది. దీనికి సంబంధించిన డీపీఆర ఇపప్టికే పూరత్యియ్ంది. 21

CM Speach 2015 Aug_CrF.indd 21

14/08/2015 10:20:09 AM


ఎనీట్పీసీ సహకారంతో ఇకక్డే 4 వేల మెగావాటల్ సూపర థరమ్ల పవర సేట్షన ఏరాప్టవుతోంది. విశాఖ-చెనన్య ఇండసిర్ట్×యల కాయ్రిడార(VCIC)లో భాగంగా ఇండసిర్ట్×యల జోనల్ ఏరాప్టుకోసం 6 వేల కోటల్ పెటుట్బడులు పెటట్డానికి ఏసియన డెవలపమెంట బాయ్ంక ముందుకొచిచ్ంది. బెంగుళూరు-చెనన్య వయా కృషణ్పటన్ం ఇండసిర్ట్×యల కాయ్రిడారలో పెటుట్బడులు పెటట్డానికి జైకా ముందుకొచిచ్ంది. ఈ-గవరెన్నస్ దావ్రా పారదరశ్క పాలన : ‘ఇనఫార్సర్ట్×కచ్ర, ఇనోన్వేషన, హూయ్మన కాయ్పిటల, గుడ గవరెన్నస్’ అనే 4 సత్ంభాలపై రాషార్ట్×నిన్ పునాదుల నుంచి నిరిమ్సుత్నాన్ం. ఇ-గవరెన్నస్ పార్జెకుట్లను చేపటట్డంలో భాగంగా పొర్కూయ్రమెంట పాలసీని తయారుచేశాం. ఇ-గవరెన్నస్ అథారిటీ, ఎలకార్ట్నికస్ అండ ఐటీ ఏజెనీస్, ఇనోన్వేషన సొసైటీలను ఏరాప్టుచేశాం. ఇ-కాయ్బినెట దావ్రా దేశవాయ్పత్ంగా గురిత్ంపు సాధించాం. ఐటీ రంగంలో ఆంధర్పర్దేశ దేశంలోనే అగర్గామి అనే పర్శంస పొందాం. పర్జల ముంగిటకే రెవినూయ్ సేవలను అందించేందుకు‘ మీ ఇంటికి మీ భూమి’ కారయ్కర్మం పార్రంభించాం. గార్మ సభలు నిరవ్హించి భూముల యాజమానయ్ రికారుడ్లలో లోపాలను సవరిసాత్ం. అవినీతికి ఆసాక్రం లేకుండా చేసాత్ం. ఈ-పాస దావ్రా పర్జా పంపిణీ వయ్వసథ్లో అకర్మాలకు, అవినీతికి అడుడ్కటట్ వేశాం. అవినీతి రహిత, పారదరశ్కమైన పాలన అందించడం కోసమే ఇ-గవరెన్నస్ తీసుకొసుత్నాన్ం. 22

CM Speach 2015 Aug_CrF.indd 22

14/08/2015 10:20:09 AM


లాజిసిట్క హబగా ఆంధర్పర్దేశ: 8 మెగాసిటీలు, 13 సామ్రుట్ సిటీలు, అంతరాజ్తీయ విమానాశర్యాలు, మెటోర్ రైల పార్జెకుట్లు అభివృదిద్ చేయాలని నిరణ్యించాం. ఈ ఏడాది మారిచ్ 13 న ‘ఆంధర్పర్దేశ ఇనఫార్సర్ట్×కచ్ర మిషన’ను ఏరాప్టుచేశాం. ఆంధర్పర్దేశను ‘లాజిసిట్క హబగా’ తీరిచ్దిదేద్ందుకు కృషిచేసుత్నాన్ం. తూరుప్ తీరానికి ఆంధర్పర్దేశ ముఖదావ్రం. ఆగేన్యాసియా దేశాలకు నౌకా రవాణాకు అతయ్ంత అనుకూల రాషట్ర్ం. పర్పంచదేశాలతో, మనదేశంలోని వివిధ నగరాలతో ఆంధర్పర్దేశకు అదుభ్తమైన కనెకిట్విటీ వుంది. గృహావసరాలు, పారిశార్మిక అవసరాలకు 24 గంటలు విదుయ్త సరఫరా చేసుత్నాన్ం. పవర హాలిడేలు లేకుండా చేశాం. దేశంలో గుజరాత తరావ్త అతయ్ంత పొడవైన కోసాత్తీర పార్ంతం మన రాషార్ట్×నికే వుంది. పోరుట్ల ఆధారంగా పారిశార్మికాభివృదిధ్కి రూపకలప్న చేశాం. రాషట్ర్ంలో పర్సుత్తం 6 ఓడరేవుల నుంచి ఎగుమతి, దిగుమతి కారయ్కలాపాలు జరుగుతునాన్యి. విశాఖ, గంగవరం, కృషణ్పటన్ం డీప సీ వాటర పోరుట్లు ఎంతో ముఖయ్మైనవి. మరో 6 మధయ్తరహా పోరుట్ల అభివృదిధ్కి పర్ణాళిక సిదధ్మైంది. నెలూల్రు జిలాల్లోని దుగరాజపటన్ం రేవును కూడా అభివృదిధ్ చేసుత్నాన్ం. శీర్కాకుళం జిలాల్ భావనపాడు దగగ్ర ఒక పోరుట్, పశిచ్మ గోదావరి జిలాల్ నరసాపురంలో ఒక పోరుట్, పర్కాశం జిలాల్ రామయపటన్ం పోరుట్ అభివృదిద్ చేయనునాన్ం. కేందర్ం పర్కటించిన ‘సాగరమాల’ పార్జెకుట్తో ఆంధర్పర్దేశ తీర పార్ంత అభివృదిధ్ పథకానిన్ అనుసంధానం చేసాత్ం. అంతరగ్త జలమారాగ్లను అభివృదిధ్ చేయాలని పర్భుతవ్ం నిశచ్యించింది. 23

CM Speach 2015 Aug_CrF.indd 23

14/08/2015 10:20:10 AM


కాకినాడ నుంచి పాండిచేచ్రి ఇనలాయ్ండ వాటర వే ఏరాప్టుచేసాత్ం. పోరుట్ల మౌలిక సదుపాయాలను మెరుగుపరచ్టం, పోరుట్ అనుబంధ వాణిజయ్ం జరిగే వాతావరణం సృషిట్ంచటమే పర్భుతవ్ ధేయ్యం. విమానయాన రంగం పౌరవిమానయాన రంగంలో ఏపీని 2022 నాటికి పెటుట్బడుల గమయ్సాథ్నంగా మారాచ్లనన్ది పర్భుతవ్ ధేయ్యం. పర్భుతవ్, పైర్వేటు భాగసావ్మయ్ పదధ్తిలో 5 గీర్న ఫీలుడ్ ఎయిర పోరుట్లు, ‘No Frills Airports’ను దశలవారీగా ఏరాప్టుచేయాలని రాషట్ర్ పర్భుతవ్ం నిరణ్యించింది. నెలూల్రు జిలాల్ దగదరిత్, కరూన్లు జిలాల్ ఓరవ్కలుల్, చితూత్రు జిలాల్ కుపప్ం, పశిచ్మ గోదావరి జిలాల్ తాడేపలిల్గూడెంలలో ‘గీర్నఫీలడ్ ఎయిరపోరుట్లు’ నిరిమ్సాత్ం. విజయనగరం జిలాల్ భోగాపురంలో ‘ఇంటరేన్షనల గీర్న ఫీలడ్ ఎయిరటోర్పోలిస’ ఏరాప్టు చేసాత్ం. ఏవియేషన అకాడమీ ఇకక్డ ఏరాప్టవుతుంది. దొనకొండ (పర్కాశం), నాగారుజ్న సాగర (గుంటూరు)లో దశాబాద్ల కిర్తం ఏరాప్టైన ఎయిర సిర్ట్×పస్ నిరుపయోగంగా వునాన్యి. ఈ ఎయిర సిర్ట్×పసను రీజినల నో ఫిర్లస్ ఎయిర పోరటసగా అభివృదిధ్ చేయాలని పర్భుతవ్ం నేషనల ఎయిర పోరట్స్ అథారిటీని కోరింది.

24

CM Speach 2015 Aug_CrF.indd 24

14/08/2015 10:20:10 AM


మౌలిక వసతులు: పరాయ్టక రంగ అభివృదిధ్కి బీచ కారిడార ఏరాప్టుకు పర్ణాళికలు రూపొందించాం. బీచ కారిడారలో బీచ రోడుడ్ వుంటుంది. దాదాపు 1000 కిలోమీటరల్ తీరానిన్ ఆనుకుని 9 జిలాల్లునాన్యి. శీర్కాకుళం జిలాల్ ఇచాఛ్పురం మండలం నుంచి నెలూల్రు జిలాల్ తడ మండలం దాకా లాయ్ండసైడ కారిడార విసత్రించివుంది. కనెవ్నష్న సెంటరుల్: ఆతిథయ్ రంగం అభివృదిధ్ పరాయ్టక రంగానికి పార్ణాధారం. మీటింగస్, ఇనెస్ంటివస్, కానఫ్రెనిస్ంగ, ఎగిజ్బిషనస్ (MICE) అనే విధానం దావ్రా రాషట్ర్ంలో టూరిజానిన్ కొతత్ ఊపు తేవాలని నిరణ్యించాం. విశాఖ, తిరుపతి, విజయవాడలో మెగా కనెవ్నష్న సెంటరుల్ ఏరాప్టు చేసాత్ం. విశాఖలో నిరిమ్ంచ తలపెటిట్న కనెవ్నష్న సెంటరకు లాంఛనాలు పూరత్యాయ్యి. విజయవాడ, తిరుపతి సెంటరల్కు లాంఛనాలు తవ్రలో పూరత్వుతాయి. కొతత్ రాజధాని అమరావతిలో కూడా వరలడ్ కాల్స ఫెసిలిటీసతో కనెవ్నష్న సెంటర ఏరాప్టుచేసాత్ం. ఫైబర గిర్డ: సామ్రట్ పరిపాలనలో భాగంగా రాషట్ర్ంలో ‘ఫైబర గిర్డ పార్జెకట్’ చేపటాట్రు. ఫేజ-1లో రాషట్ర్మంతా హైసీప్డ, లోకాసట్ ఆపిట్కల ఫైబర ఇనఫార్సర్ట్×కచ్ర ఏరాప్టుచేయనునాన్ం. పర్సుత్తం వునన్ విదుయ్త సంసథ్ల మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుంటూ తకుక్వ ఖరుచ్తో ఈ సదుపాయాల కలప్నకు పర్ణాళిక 25

CM Speach 2015 Aug_CrF.indd 25

14/08/2015 10:20:10 AM


సిదధ్ం చేశాం. సరీవ్స మోడలగా సేక్లబుల ఇనఫార్సర్ట్×కచ్ర పాల్టఫారం ఏరాప్టుచేసాత్ం. డిమాండను బటిట్ గృహావసరాలకు 10-15 ఎంబీపీఎస బాయ్ండ విడత్, వాణిజయ్ అవసరాలకు 100 ఎంబీపీఎస నుంచి 1 జీబీపీఎస అందుబాటు ధరలో సమకూరుసాత్ం. వసుత్వులను వినియోగదారులకు చేరవేసేందుకు, సేవారంగానికి అనుకూలంగా ఆపిట్కల ఫైబర గిర్డ సదుపాయం ఎంతో సహాయకారిగా వుంటుంది. ఆంధర్పర్దేశను పర్పంచానికే ‘నాలెడజ్ సేట్ట-ఎడుయ్కేషన హబ ’గా రూపొందిసాత్ం. ఐటీ, ఎలకార్ట్×నిక పరిశర్మల అభివృదిధ్పై దృషిట్ని కేందీర్కరించాం. ఐటీ పాలసీ, ఎలకార్ట్×నికస్ పాలసీ, ఇనోన్వేషన అండ సాట్రట్ప పాలసీలను రూపొందించాం. పారిశార్మికీకరణ,ఉపాధి కలప్నకువిదేశీ పరయ్టనలు: పెటుట్బడులను ఆకరిష్ంచి, భారీఎతుత్న పరిశర్మలు నెలకొలేప్ందుకు, సింగపూర, జపాన, చైనా, దావోసలలో పరయ్టించాం. రాజధాని నిరామ్ణంలో పెటుట్బడులకు సింగపూర, జపాన ముందుకు వచాచ్యి. పరసప్ర సహకారంతో ముందుకు సాగాలని నిరణ్యించాయి. దావోస పరయ్టన విదేశీ పెటుట్బడిదారులను ఆకరిష్ంచింది. అనేక కంపెనీలు తిరిగి ఆంధర్పర్దేశలో పెటుట్బడులకు ఆసకిత్ కనపరిచాయి. తయారీ రంగానిన్ పోర్తస్హించేందుకు, నూతన ఆవిషక్రణలను పెంచేందుకు, వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలను సృషిట్ంచేందుకు, పోర్తాస్హక కారయ్కర్మాలను చేపటిట్ పెటుట్బడులను ఆకరిష్ంచేందుకు కృషిచేసుత్నాన్ం. 26

CM Speach 2015 Aug_CrF.indd 26

14/08/2015 10:20:10 AM


ఆంధర్పర్దేశలో పారిశార్మిక పునాదులను పటిషట్పరేచ్ందుకు, పారిశార్మికాభివృదిధ్కి అంతరాజ్తీయ పోటీతతవ్ం పెంచేందుకు అనేక విధానాలను రూపొందించాం. ఇండసిర్ట్×యల పాలసీ, M.S.M.E. పాలసీ, సింగిల డెసక్ పాలసీ, టెకసటైల అండ అపెరల పాలసీ, బయోటెకాన్లజీ పాలసీ, ఆటోమొబైల అండ కాంపొనెంటస్ పాలసీలను తెచాచ్ం. ఇండసిర్ట్×యల పారుక్లు, ఏరో సేప్స డిఫెనస్ మానుయ్ఫాకచ్రింగ, ఫుడ పార్సెసింగ పాలసీలను కూడా రూపొందిసుత్నాన్ం. రాషట్ర్ంలో వాయ్పారాలు, వాణిజాయ్నిన్ సులభతరం చేసేందుకు ‘ఈజ ఆఫ డూయింగ బిజినెస’ను పోర్తస్హిసుత్నాన్ం. సింగపూరలోని ‘లీ కావ్న యు సూక్ల ఆఫ పబిల్క పాలసీ’ మనకు సహకారం అందిసోత్ంది. పరిశర్మల సాథ్పనకు అవసరమైన అనిన్రకాల అనుమతులను కేవలం 21 రోజులలో అందజేసేందుకే ‘సింగిల డెసక్ పాలసీ’ని తెచాచ్ం. అనిన్రకాల పెటుట్బడులు, వాణిజయ్ సంబంధిత సమాచారం, సేవలను ఆనలైనలో అందించేందుకు సింగిల డెసక్ పోరట్ల ను 2015 ఏపిర్లలో పార్రంభించాం. దీని దావ్రా నిరిద్షట్ కాల వయ్వధిలో పారదరశ్కంగా అనుమతులు ఇసాత్ం. సింగిల డెసక్ పాలసీ, సింగిల డెసక్ పోరట్ల దావ్రా కిల్యరెనుస్ల కాలపరిమితిని 45 రోజుల నుంచి 21 రోజులకు తగిగ్సుత్నాన్ం. ‘మేడ ఇన ఆంధర్పర్దేశ’ విజయవంతం కావాలి: భారత పర్భుతవ్ ‘మేకిన ఇండియా’లో భాగంగా ‘మేడ ఇన ఆంధర్పర్దేశ’కు పిలుపునిచాచ్ం. 27

CM Speach 2015 Aug_CrF.indd 27

14/08/2015 10:20:10 AM


మూడు రోజుల కిర్తం ఇకక్డే దేశీయ సామ్రట్ ఫోన ‘రెడ మి 2 పైర్మ’ను మారెక్ట లో విడుదల చేశాం. హారడవేర హబగా ఆంధర్పర్దేశను రూపొందించేందుకు ఇదే నాంది. చితూత్రు జిలాల్ శీర్సిటీలో చైనా కంపెనీ ‘షామి’ తయారుచేసిన ఫోన మేడిన ఆంధర్పర్దేశ కే కాదు, మేకిన ఇండియాకే గరవ్కారణం. గత పదేళుల్గా పేరుకుపోయిన రూ.2 వేల కోటల్ పరిశర్మల పోర్తాస్హక బకాయిలను పారిశార్మిక సంసథ్లకు విడుదల చేశాం. తదావ్రా పరిశర్మల విసత్రణకు తోడప్డుతునాన్ం. రూ.19 వేల కోటల్ పెటుట్బడులతో 12,08,642 మందికి ఉపాధి కలిప్ంచే 1,09,399 మైకోర్, సామ్ల, మీడియం ఎంటరపైర్జెస (M.S.M.E.)లను నెలకొలాప్లని లకష్య్ంగా నిరణ్యించాం. రూ.82,706 కోటల్తో 4,24,408 మందికి ఉపాధినిచేచ్ 1,757 భారీ పరిశర్మల ఏరాప్టుకు రంగం సిదధ్ం చేశాం. రూ.25,286 కోటల్తో 36,085 మందికి ఉపాధి కలిప్ంచే పరిశర్మల ఏరాప్టుకు సంబంధించి 8 పర్తిపాదనలను రాషట్ర్ పెటుట్బడుల పోర్తాస్హక మండలి ఆమోదించింది. బిరాల్ గూర్ప, రామ కో గూర్ప, కెలాల్గస్ ,హీరో మోటోకారప్, అంబుజా ఎకసపోరట్స్, ఏసియన పెయింటస్ తదితర భారీ మలీట్ నేషనల కంపెనీలు రానునాన్యి. ‘పారిశార్మిక మిషన’ను ఏపిర్ల 29న పార్రంభించాం. కాకినాడ సెజలో 500 మిలియన డాలరల్ పెటుట్బడితో ఇండసిర్ట్×యల పారక్ అభివృదిధ్ చేసుత్నాన్ం. పెటోర్ కెమికలస్, ఎనరీజ్, ఇనఫార్సర్ట్×కచ్ర, ఎలకార్ట్×నికస్, మానుయ్ఫాకచ్రింగ, ఫుడ పార్సెసింగ, టెకస్ టైలస్, ఆటోమొబైలస్ రంగాలలో రూ.35,745 కోటల్ పెటుట్బడులు రానునాన్యి. రూ.17 వేల కోటల్తో హెచపీసీఎల రిఫైనరీ నెలకొలుప్తారు. 28

CM Speach 2015 Aug_CrF.indd 28

14/08/2015 10:20:10 AM


విశాఖపటన్ం ఉకుక్ కరామ్గారం విసత్రణ తవ్రలో మొదలుకానునన్ది. చెంగుడ్, జిలిన పార్వినుస్ల నుంచి పర్తినిధి బృందాలు మన రాషార్ట్×నిన్ సందరిశ్ంచాయి. ఫారామ్, ఐటీ, మానుయ్ఫాకచ్రింగ విభాగాలోల్ పెటుట్బడులు పెటేట్ందుకు కంపెనీల పర్తినిధులు ముందుకు వచాచ్రు. కాకినాడ సెజలో 500 మిలియన డాలరల్ విలువైన హైటెక ఇంజనీరింగ పారుక్ వసోత్ంది. ఆహార శుదిధ్ రంగం అభివృదిధ్ చేసేందుకు ఆంధర్పర్దేశ పర్భుతవ్ం సుమిటోమో కారోప్రేషనతో ఎంఓయూ చేసుకుంది. పటట్ణాభివృదిధ్, ఇనఫార్సర్ట్×కచ్ర, తయారీ రంగం, వయ్వసాయం, ఫుడ పార్సెసింగ, ఐటీ రంగాలలో ఏపీకి పెటుట్బడులు రాబటేట్ందుకు ‘మెటీ’తో ఎంఓయూ కుదురుచ్కునాన్ం. చితూత్రు జిలాల్ శీర్సిటీ సెజలో రూ.1200 కోటల్తో పెపిస్కో బేవరేజి పాల్ంటుకు ఏపిర్లలో శంకుసాథ్పన చేశాం. రూ.980 కోటల్ పెటుట్బడితో నిరామ్ణం పూరత్యిన 11 యూనిటల్ను పార్రంభించాం. రూ. 1000 కోటల్తో మరో 11 యూనిటల్కు శంకుసాథ్పన చేశాం. శీర్సిటీ సెజలోనే రూ.900 కోటల్తో ఇసుజు ఇండియా లిమిటెడ 18 అనుబంధ పరిశర్మల ఏరాప్టుకు ఒపప్ందం కుదురుచ్కుంది. రూ.2వేల కోటల్తో వీఈఎం టెకాన్లజీస ఏరోసిటీని ఏరాప్టుచేసోత్ంది. రూ.3 వేల కోటల్తో టీఎంటీ బారస్ మానుయ్ఫాకచ్రింగ యూనిటను జైరాజ ఇసాప్త లిమిటెడ నెలకొలప్నుంది. నేషనల మిషన ఆన ఫుడ పార్సెసింగ, రాషటరీయ కృషి వికాస యోజన కింద రూ. 36 కోటల్ వయ్యంతో 55 ఫుడ పార్సెసింగ పార్జెకుట్లను పార్రంభించాం.

29

CM Speach 2015 Aug_CrF.indd 29

14/08/2015 10:20:11 AM


13 జిలాల్ల అభివృదేధ్ లకష్య్ం: శీర్కాకుళం నుంచి చితూత్రు వరకు మన రాషార్ట్×నిన్ అమూలాగర్ం అభివృదిధ్ చేయాలనన్దే నా ధేయ్యం. ఏ ఒకక్ పార్ంతానీన్ నిరల్కయ్ష్ం చేయకుండా ఏ జిలాల్కు ఏం చేయాలో గత సంవతస్రం ఆగసుట్ వేడుకలోల్ చెపాప్ం. దానికి అనుగుణంగా అడుగులు వేసుత్నాన్ం. కరూన్లు వేడుకలోల్ చెపిప్నటుట్గానే చేసుత్నాన్ం. అనిన్ జిలాల్లు నాకు సమానమే. పర్తి ఒకక్ జిలాల్ అభివృదిధ్ సాధించాలి. అనిన్ పార్ంతాలు సమానంగా అభివృదిధ్ జరిగినపుప్డే రాషట్ర్ం నెంబర వన సాథ్యికి చేరుకుంటుంది. అందుకే ఏ ఒకక్ పార్ంతానిన్ నిరల్కష్య్ం చేయడం లేదు. శాంతిభదర్తల పరిరకష్ణ: రాషట్ర్ంలో శాంతిభదర్తలకు భంగం కలిగే పరిసిథ్తులు లేవు. పర్శాంత జీవనమే పర్జల జీవనవేదం కావాలి. రౌడీలకు, అసాంఘీక శకుత్లకు ఈ రాషట్ర్ంలో చోటులేదు. యూనివరిశ్టీలో రాయ్గింగ వంటి అనాగరిక చరయ్లకు పాలప్డితే కఠినచరయ్లు తీసుకుంటాం. ఎరర్ చందనం వంటి జాతి సంపదను కొలల్గొడితే సహించేది లేదు. అవినీతి రహిత పాలన అందించడం కోసం ఎంతో శర్మిసుత్నాన్ం. ఏ సాథ్యిలో ఎకక్డా చినన్ తపుప్ జరగకూడదు. పారదరశ్క పాలన, జవాబుదారీతనంతో పరిపాలిసుత్నాన్ం. ఎటువంటి కుంభకోణాలకు తావులేని నీతిమంతమైన పాలన సాగిసాత్ం.

30

CM Speach 2015 Aug_CrF.indd 30

14/08/2015 10:20:11 AM


ముగింపు: సావ్తంతర్య్ పోరాటవీరుల ఆతమ్తాయ్గాలు ఎపప్టికీ మన జాతికి సూఫ్రిత్దాయకాలు. ఆనాడు సావ్తంతర్య్ పోరాటంలో ఒక కసితో, ఒక పోరాట సూఫ్రిత్తో తెలల్దొరలను తరిమి కొటాట్ం. ఆ కసి, పోరాట సూఫ్రిత్ మనకు ఎపుప్డూ వెనన్ంటి ఉండాలి. తెలుగువారు చాలా తెలివైనవారు. కషట్జీవులు. పటుట్దలకు మారుపేరు. ఎంటరపెర్నూయ్ర మనసత్తవ్ం మన రకత్ంలోనే ఉంది. మన రాషార్ట్×నిన్ అనిన్ రంగాలలో సరవ్తోముఖంగా అభివృదిద్ చేసుకోవాలిస్న బాధయ్త మనందరిపై ఉంది. రాషట్ర్ంలో రెండంకెల వృదిధ్ రేటు (డబుల డిజిట గోర్త) సాధించాలని లకష్య్ంగా పెటుట్కునాన్ం. వచేచ్ సావ్తంతర్య్ దినోతస్వం నాటికి డబుల డిజిట గోర్త సాధిదాద్ం. దేశానికి యవతే సంపద. దేశంలో సంపద సృషిట్ంచే బాధయ్త యువతరానిదే. యువతపైనే నేను చాలా ఆశలు పెటుట్కునాన్ను. సవ్యంకృషితో సతయ్ నాదెళల్, సుందర పిచై అతుయ్నన్త సాథ్నాలకు చేరుకునాన్రు. ‘నీ కృషితో నువువ్ ఎదగగలవు’ అని పీపులస్ పెర్సిడెంట అబుద్ల కలాం చెపాప్రు. కలాం కనన్ కలలు నెరవేరాచ్లిస్న బాధయ్త యువతపైనే ఉంది. మన కసిని అభివృదిద్లో చూపుదాం. కసిగా రాషార్ట్×నిన్ అభివృదిద్ చేసుకుందాం. మనకు హాని చేయాలనుకునన్వారే అసూయపడేలా, పర్పంచం నివెవ్రపోయేలా అభివృదిధ్ చేదాద్ం. ఒక యజఞ్ంలా, రాషార్ట్×భివృదిద్ కోసం నేను చేసుత్నన్ కృషిలో మీ అందరూ భాగం పంచుకోవాలి. పర్తి ఒకక్రూ భాగసావ్ములు కావాలి.

31

CM Speach 2015 Aug_CrF.indd 31

14/08/2015 10:20:11 AM


అందులో భాగంగానే జూన 2న ‘నవ నిరామ్ణ దీకష్’ తీసుకునాన్ం. కొతత్ పర్భుతవ్ం ఏరప్డి ఏడాది పూరత్యిన సందరభ్ంగా జూన 8న ‘మహా సంకలప్ం’ చేశాం. ఈ సూప్రిత్లో భాగంగానే సావ్తంతర్య్ దినోతస్వ వేడుకల సందరభ్ంగా సవ్రాణ్ంధర్పర్దేశ నిరామ్ణానికి మనమంతా కంకణధారులు అవుదాం. ఈ జన వాహిని చూసుత్ంటే మహాతాయ్గాంధీ జరిపిన ‘దండి ఉపుప్ సతాయ్గర్హం’ గురుత్ వసోత్ంది. సతాయ్గర్హ సూఫ్రిత్తో నవాయ్ంధర్పర్దేశ నిరామ్ణంలో భాగం పంచుకుందాం. రాజధాని నిరామ్ణంలో పర్తి ఒకక్రూ ఒక ఇటుకనైనా అందిదాద్ం. పేదరిక నిరూమ్లన, జనమ్భూమి-మావూరు, సామ్రట్ విలేజి–సామ్రట్ వారుడ్, సవ్చఛ్ ఆంధర్పర్దేశ మొదలైన కారయ్కర్మాలలో భాగసావ్ములు కావడమే సావ్తంతర్య్ సమరయోధులకు మనం అందించే నిజమైన నివాళి. దేశమును పేర్మించుమనాన్మంచి అనన్ది పెంచుమనాన్ వటిట్మాటలు కటిట్పెటోట్య గటిట్ మేల తలపెటట్వోయ పాడిపంటలు పొంగిపొరేల్దారిలో నువు పాటుపడవోయ..’ గురజాడ దేశభకిత్ గేయంలోని ఈ పంకుత్లు మనలిన్ ఎపప్టికీ ఉతేత్జితులిన్ చేసాత్యి. మనకు పేర్రణ ఇసాత్యి. పేదరికం లేని, ఆరిథ్క అసమానతలు లేని, ఆనందదాయక, పరిశుభర్మైన, ఆరోగయ్కర సమాజం ఏరప్డాలనన్దే మన ఆకాంకష్. మన దేశం, మన రాషట్ర్ం శాంతి సౌభాగాయ్లతో, సుఖసంపదలతో, ససయ్శాయ్మలంగా, నితయ్నూతనంగా, పర్పంచానికే ఆదరశ్ంగా నిలవాలి. జై జనమ్భూమి.. జైహింద 32

CM Speach 2015 Aug_CrF.indd 32

14/08/2015 10:20:11 AM



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.