దిగజారిపోవు ధోరణిని అరికట్టుట

Page 1

దిగజారిపోవు ధోరణిని అరికట్టుట
మనము చూచిన ఏడు దూతలు మరియు సంఘములు ఈ 20 శతాబ్దాలలో ఉనన ఏడు రకముల దూతలకు సంఘములకు సాదృశయముగా ఉననవి. ఈ ఏడు రకముల దూతలు మరియు సంఘములు లోకములో ఈనాడు కూడా ఉననవి. మనలో ప్రతి ఒకకరు మనలను మనము విశ్లేషంచుకొని మనము ఎకకడ ఉనానమో చూసుకొనవచుు. దిగజారిపోయిన దూతలు మరియు సంఘములు ప్రభువుచేత గద్ాంప్బడిన అయిదు దూతలను మరియు సంఘములను మనము చూచినప్పుడు మనము వారిలో ఒక నిరిిష్టమైన ద్గజారిపోవు ధోరణిని చూడవచుు:click here
PLEASE SUBSCRIBE..CLICK HERE
1. ఎఫెసులో ప్రభువు కొరకు కలిగియునన మొదటి ప్రరమను కోలోువుట మనము చూడగలము. క్రసు కొరకు మనము కలిగియునన మొదటి అంకితభావము మనము కోలోుయినప్పుడు, మనము కిందకు మొదటి మట్టట తీసుకొనానము. కొద్ా సమయములోనే ఇద్ మన తోటి విశ్వాసుల యెడల మనకునన ప్రరమను కూడా కోలోువుటకు నడిపంచును. 2. పెరగమలో, బిలాము యొకక బోధ ద్వారా లోకాను సారత మోసపూరితముగా జొరబడుటను మనము చూడగలము. ఎఫెసులో ఉనన సంఘము బయట ఉంచబడిన నికొలయితులు ఇకకడ ఇప్పుడు అధికారములో ఉండిరి. క్రసు యెడల అంకితభావమును (భకిిని) కోలోుయినప్పుడు, లోకానుసారత జొర బడును మరియు మతప్రమైన అధికార కమము సంఘమును సాాధీనప్రచుకొనును. ఒకసారి ఒక మతప్రమైన అధికారకమము సంఘనాయకతామును సాాధీనప్రచుకొంటే, బబులోను సులువుగా కటటబడును. 3. తుయతైరలో నునన సంఘము పూరిిగా లోకాను సారముగా మారిపోయెను, దీని కారణముగా మతప్రమైన జారతాము ప్రబలెను. ఇప్పుడు ఒక స్త్ుీ సంఘమును ప్రభావితము చేయుటకు అధికారము కలిగియుండెను, మరియు అబదిప్ప కృప్ను ప్రకటించుచు కృపావరాలను (ముఖ్యముగా ప్రవచించు వరమును) నకలు చేసెను.
4. సార్దాస్‌లో మనము వేష్ద్వరణను చూడగలము. పాప్ము కపువేయబడెను మరియు దేవుని అభిపారయము కనాన మానవ అభిపారయమునకు ఎకుకవ విలువ ఇవాబడెను. ఆ సంఘప్ప దూత ఆతీీయముగా నిద్రంచుచుండెను (ఆతీీయ వాసువాలయొకక అవగాహన లేకుండా). అయితే పెైకి భకిిగా కనిపంచుట వలన, ప్రభువు అతనిలో చూచిన ఆతీీయ మరణమును మనుష్యయల దృషటనుండి ద్వచిపెట్టటను. 5. లవొద్కయలో ప్రిస్థితులు ఎంతవరకు ద్గజారి పోయెనంటే శర్దరము మరణించుటే కాక, కుళ్ళిపోయి కంప్పకొట్టటట పారరంభించెను. నులివెచుని స్థితి మరియు ఆతీీయ గరాము ఈ మరణమునకు కారణము. పెైనునన నాలుగు సంఘాలలో ప్రతి ఒకక ద్వనిలో ప్రభువు ఇంకను ఏదోఒకటి మంచి చూడగలిగెను. కాని ఇకకడ లవొద్కయలో ఆయన ఏమియు చూడలేకపోయెను. పైనున్న సంఘములు యొకక దూతలలో ఎవరును వారి జీవితాలయొకక లేక వారి సంఘముల యొకక నిజమైన ఆతీీయ స్థితి గురించి అవగాహన లేకుండిరి. వారి గురించి వారు కలిగియునన గొప్ు అభిపారయము వలన వారందరు ఆతీ సంతృపు కలిగియుండిరి. వారు ఇతరులకు బోధించుటకు ప్రసంగాలను తయారు చేయుటలో ఖాళీలేకుండా ఉండిరి గనుక ప్రభువు వారికి చెప్పుచుననద్ వారువినలేకపోయిరి. వారు వారి సాంత అవసరతను చూచుకొనుట కంటే బోధించుటకు ఎకుకవ ఆసకిి కలిగి యుండిరి. ఒకసారి ఒక వయకిి ఒక సంఘమునకు
దూతయెైన తరువాత, తను సరిద్దుాకొనవలస్థన అవసరతలేదని ఊహంచుకొనుట చాలా సులభము. ''మూడతాము చేత బుద్ి మాటలకిక చెవియొగగలేని ముసలి రాజు''ను గూరిు బైబిలు చెప్పుచుననద్ (ప్రసంగి 4:13). ఈ ఐదు సంఘాల యొకక దూతలు ఆ మూఢుడెైన రాజువలే యుండిరి. వారి మాటే చటటముగా ఎంత కాలముండెనంటే ఇప్పుడు ఏ విష్యములోనైన వారు తపుపోయే అవకాశమును కూడా ఊహంచలేకుండిరి!! వారి మోసపోయిన స్థితి ఆ విధముగా నుండెను. వారు వారి జీవితములనుండి దేవుని అభిషేకమును ఎననడూ పోగొట్టటకొనలేరని వారు ఊహంచుకొనిరి. వారి గరాముతోకూడిన వెైఖ్రి వారిని ఆతీీయముగా చెవిటివారిగా చేసెను. రాజైన్ సౌలు బ్దగా పారరంభించినప్ుటిక్ర వెంటనే ద్వరిప్రకకన ప్డిపోయిన మరియొక అవివేకమైనరాజు. అతడు ప్రభువు చేత రాజుగా మొదట అభిషేకింప్ బడినప్పుడు ''తన దృషటకి తను అలుుడిగా ఉండెను'' (1 సమూయేలు 15:17). కాని అతడు తన ఆలోచనలలో తనను తాను అలుునిగా ఉంచుకోలేదు. కాబటిట అతడు దేవుని అభిషేకమును కోలోుయెను. అభిషేకము అప్పుడు యౌవానుడెైన ద్వవీదుపెైకి వెళ్ళిను. సౌలు దీనిని గహంచెనుగాని ద్వనిని అంగీకరించుటకు నిరాకరించెను. అతడు మొండిగా స్థంహాసనముపెై కూరుుండి ద్వవీదును చంప్పటకు చూచెను. చివరకు, దేవుడు సౌలు జీవితమును తీస్థకొని ద్వవీదును స్థంహాసనముపెై కూరుుండబట్టటను.
ఇట్టవంటి ప్రిస్థితులను మనము ఈ రోజున అనేక సంఘములలో చూడవచుు. ఒకప్పుడు ప్ర భువు యొకక దూతలుగా ఉనన వారిలో అనేకులపెైనుండి ఆతీ యొకక అభిషేకము తొలగిపోయి ఇప్పుడు వారి సంఘాలలో ఉనన కొందరు యౌవాన సహోదరులపెై శకిివంతముగా ఉననద్. కాని ''అవివేకులెైన ముసలి రాజులు'' దీనిని చూచుట భరించలేరు. కనుక వారేమి చేయుదురు? వారి ఈరష మరియు వారి రాజాయలను సంరకిషంచుకొనుటకు వారికునన సాారిము ఈ యౌవన సహోదరులను ఏదోఒక విధముగా అణచివేయుటకు ప్రరరేపంచును. ఆస్థయలో నునన అయిదు ద్గజారిపోయిన సంఘాలలో కూడా బహుశ్వ అట్టవంటిద్ ఏదైనా జరుగుతూ ఉండవచుు. కాబటిట ప్రభువు ఆ దూతలకు ఒక చివరి హెచురికనిచెును. దేవునికి ప్క్షపాతము లేదు మరియు ఆయనకు ప్రతేయకమైన ఇష్యటలెవరూలేరు. అపోసుులుడెైన పౌలుకూడా తాను ఒక కమశిక్షణ కలిగిన జీవితమును జీవించుటకు జాగతప్డకుంటే తాను ప్డిపోయి భరష్యటడెైపోవచుని గహంచెను (1 కొరింథీ 9:27). ''నినున గూరిుయు నీ బోధను గూరిుయు జాగత కలిగి యుండుము; వీటిలో నిలకడగా ఉండుము; నీవీలాగుచేస్థ నినునను నీ బోధ వినువారిని రకిషంచుకొందువు'' అని పౌలు తిమోతికి చెపెును. మొటటమొదటిగా తిమోతి తన సాంత జీవితమును గమనించుకోవలస్థయుండెను. అప్పుడు అతడు తన సాంత జీవితములో క్రసును పోలని సాభావమునుండి రక్షణను అనుభవించి, ఆవిధముగా ఇతరులను అట్టవంటి రక్షణకు నడిపంచుటకు శకిి పందగలడు. ప్రతి ఒకక
సంఘములో నునన తన దూతలకు ప్రభువు నియమించిన మారగము ఇదే. పౌలు ఎఫెసులో నునన సంఘపెదాలకు కూడా మొటటమొదటిగా వారి జీవితాలను గూరిు జాగతగా ఉండి అట్ట తరువాత వారి మంద యొకక జీవితాలను గూరిు జాగతగా ఉండమని చెపెును (అప.కా. 20:28). ప్రభువు యొకక ప్రతి దూత యొకక బ్దధయత ఇదే - మొటటమొదటిగా తన జీవితమును ప్వితరతలోను మరియు ఎలేప్పుడు ఆతీ యొకక అభిషేకము కింద ఉండునట్టే సంరకిషంచుకొనుట. ''ఎలేప్పుడు తలేని వసుీములను ధరించుకొనుము, నీ తలకు నూన తకుకవ చేయకుము'' (ప్రసంగి 9:8). ప్రభువు ఈ దూతలతో నేరుగా మాట్లేడవలెనని ఆశించెను కాని వారు వినగలిగే చెవులు కలిగియుండలేదు. చివరకు ఆయన ఒక అపసులుని ద్వారా వారితో మాట్లేడవలస్థవచెును. ప్రభువు సారమును సుష్టముగా వినగలిగిన యోహాను వంటి ఒకక వయకిియెైనా ఉననందుకు దేవునికి వందనములు. అయితే వారి వెైఫలాయలుననప్ుటిక్ర, ప్రభువు ఈ అయిదుగురు దూతల కొరకు నిర్దక్షణ కలిగియుండెను - ఎందుకనగా ఆయన వారినింకను తన కుడిచేతితో ప్ట్టటకొనియుండెను (ప్రకటన 2:1). వారు మారుమనసుు పంద్నయెడల, వారు మరియొకసారి మహమకరమైన సహోదరులుగా మారుదురు. మరియు వారి సంఘములు మరియొకసారి ప్రభువు యొకక మహమతో ప్రతిఫలించును. అయితే
వారు ఈ చివరి హెచురికను జాగతగా తీసుకొననియెడల, ప్రభువు వారిని విసరిజంచును. నమమకస్తులైన దూతలు మరియు సంఘములు ఇట్టవంటి క్రషణత మధయలో (సుీరనలోను మరియు ఫిలదలిియలోను) రండు అదుుతమైన సంఘములు మరియు దూతలుండిరి. వీరికి వయతిరేకముగా ప్రభువు ఎట్టవంటి నేరారోప్ణ చేయలేదు. వీరిలో ఈ మంచి గుణాలను మనము చూడగలము: 1. ప్రదరికము మరియు వయతిరేకత మధయలో నమీకతాము 2. దేవుని వాకయమును గెైకొనుటలో సహనము మరియు 3. స్థగుగప్డకుండా క్రసును గూరిున సాక్షయమును ప్రకటించుట. ఆ అయిదు ద్గజారిపోయిన దూతలు మరియు వారి సంఘములు వారిని వారు తీరుు తీరుుకోనందున ప్రభువు వారిని గద్ాంచి సరిద్దావలస్థ వచెును. ఆ ఇదారు నమీకమైన దూతలు మరియు వారి సంఘములకు ఎట్టవంటి గద్ాంప్ప అవసరము లేకుండెను, ఎందుకనగా వారు ఎలేప్పుడు వారిని వారు తీరుుతీరుుకొని శర్దరమునకును ఆతీకును కలిగిన సమసు కలీష్మునుండి ప్వితరప్రచుకొనిరి (2 కొరింథీ 7:1). ''మనలను మనము విమరిశంచుకొనిన
యెడల తీరుుపందకపోదుము'' అని దేవుని వాకయము చెప్పుచుననద్ (1 కొరింథీ 11:31). ''తీరుు దేవుని ఇంటియొదా ఆరంభమగు కాలము వచిుయుననద్....అద్ మన యొదానే ఆరంభమగును'' (1 ప్రతురు 4:17). నిజమైన దేవుని ఇంటికి గురుి ఏమిటంటే మనము మనలను మొటటమొదటిగా మరియు ఎలేప్పుడు తీరుుతీరుుకొనదము. మన్ము ఆయన నాయయపీఠము ముందు ఒక రోజు నిలబడినప్పుడు, మన జీవితాలలో విమరిశంప్బడుటకు ఏమియు లేకుండునట్టే మనలను మనము విమరిశంచుకొనే ఆధికయతను ప్రభువు ఇప్పుడు ఇచెును. ఆ కారణము చేత మనము దేవుని వాకయమును మనలను మనము తీరుు తీరుుకొనే వెైఖ్రితో చదువుట ధ్యయనించుట ఎంతో పారముఖ్యము. ఆ విధముగా మనముకూడా ప్రభువు గద్ాంచుటకు లేక సరిద్దుాటకు ఏమిలేని గుంప్పలో ఉండగలము. జయించువారు ప్రతి ఒకక సంఘమునకివాబడిన సందేశములలో వయకిిగత విశ్వాసులు జయించువారిగా ఉండుటకు పలుప్ప ఇవాబడినద్. జయించువారు వారి సాంత జీవితాలలో (మనము పెైన చూస్థన) ద్గజారిపోవు ధోరణిని అరికటిట , ఆ విధముగా
ప్రభువు యొకక మహమను ప్రతిఫలింప్ జేయుదురు. వారి చుట్టట ఉనన వారు ద్గజారిపోవుటకు ద్వరితీస్థన చెడడ ప్రవృతుులు కలిగిన శర్దరమును వారును కలిగియునానరని వారు గురిించుదురు. కాని వారు అట్టవంటి ప్రవృతుులకు వయతిరేకముగా నిలబడి ఆతీ ఇచుు శకిితో వాటిని స్థలువవేసెదరు. ఈ రోజున జయించువారు ఏమిచేయవలెను? వారునన మరణించిన సంఘములలో వారు కొనసాగవలెనా లేక బయటకు రావలెనా? ప్రకటన గంథములో ఏడుసంఘములకు వారయబడిన ప్తిరకలలో, జయించువారు తమ సాినిక సంఘములను విడిచిపెటటమని చెపున ఎట్టవంటి ఆజఞను మనము కనుగొనలేము. కాని ద్వనికి కారణము అకకడ ప్రతిఒకక సాినములో ఒకే ఒకక సంఘముండెను. మరియు వాటిలో దేనినుండి కూడా ప్రభువు ఇంకను దీప్సుంభమును తీస్థవేయలేదు. ఈనాడు ప్రిస్థితి చాలా వేరుగా నుననద్. ఈ రోజులలో మన ప్టటణాలలోను నగరాలలోను అనేక ''సంఘములు'' ఉననవి. కాని వీటనినటిని మనము ప్రభువు యొకక దీప్సుంభములని పలువలేము ఎందుకనగా ఎకుకవ సందరాులలో ప్రభువు వాటిని ఎననడూ సాిపంచలేదు. వాటి దూతలు ఏ సమయములోనూ ప్రభువు చేతిలో నక్షతారలుగా లేరు, ఎందుకనగా ఆయన వారిని ఎననడూ పలువలేదు, లేక పెదాలుగా నియమింప్లేదు. ఇంకా అనేక సందరాులలో, వారు మారుమనసుు పందుటకు నిరాకరించినందున ప్రభువు దూతలను మరియు సంఘములను విడచిపెట్టటను. కాబటిట , ఒక సంఘములో భాగముగా ఉండుటకు
నిరణయించుకొనే ముందు ప్రభువు యొకక ''అభిషేకము'' ద్వని దూతపెైన మరియు ఆ సంఘముపెై ఉననద్వ అని చూచుటకు వివేచన కావలెను. జయించువారు ''దేవుని సంకలుమంతటిని'' ప్రకటింప్ని ఏ సాినిక ''సంఘము''లో ఖ్చిుతముగా భాగము కాకూడదు (అప.కా. 20:27). ఎఫెసులో నునన దూత మారుమనసుు పందని యెడల, ప్రభువు దీప్సుంభమును ద్వని చోటనుండి తీస్థవేతునని హెచురించెను (ప్రకటన 2:5). ఆ దూత మారుమనసుు పంద్యుండని యెడల ఏమి జరిగియుండును? ప్రభువు అతడిని తన దూతగా ఉండకుండునట్టే ప్రకకన పెటిట వేరొకరిని నియమించి యుండును. ఒకవేళ ఎఫెసులో ఉనన సంఘము కూడా మారుమనసుు పందనియెడల ఏమి జరిగియుండును? ఆ సంఘము ప్రకకన పెటటబడి ప్రభువు చేత గురిింప్బడని సంఘముగా మారియుండెడిద్.సందేహము లేకుండా వారు ఒక సమాజముగా కొనసాగియుండెడివారు - కాని ప్రభువు దృషటలో అద్ కేవలము ఒక బబులోను సంఘముగా యుండి ఉండును. అప్పుడు ఎఫెసులోని జయించువారు ఏమి చేస్థయుండేవారు? ప్రభువు ఆ పాత సంఘమునుండి బయటకు వెళ్ళిపోయినవెంటనే వారు ద్వనిని విడిచిపెటిటయుండేవారు మరియు వారువేరుగా కూడుకొనుట మొదలుపెటిటయండేవారు. ప్రభువు ఆ పాత వయవసినుండి ఈ కొత సంఘమునకు వెళ్ళిట చూచుటకు కనునల కలిగియుండిన వారు ఈ జయించు వారితో కూడుకొనడివారు. ఆ కొత గుంప్ప (సమాజము) ఎఫెసులో సంఘముగా
మారియుండును-ఎందుకనగా ప్రభువు వారి మధయలో తన దీప్సుంభమును పెటిటయుం డేవాడు. ఏ సమయములోనైనా ఈ కొత సంఘము ఇప్పుడు దేవుని మారగములలో నడచుటకు లేక వారిని వారు విమరిశంచుకొనుటకు నిరాకరించిన యెడల, అప్పుడు దేవుడు వారి మధయనుండి దీప్సుంభమును తీస్థవేస్థ మరల అంతా మొదటినుండి పారరంభింప్వలస్థయుండును. దేవునికి ప్క్షపాతము లేదు. ఈ గత ఇరవెై శతాబ్దాలుగా, లోకములోని ప్రతి దేశములో ఈ ప్కియ మరల మరల ప్పనరావృతమైనదని క్ైీసువ సంఘ చరితర చూపసుుననద్. ఈ కారణము చేతే మనము ప్రతి ప్రదేశములో ఎన్నన బబులోను ''సంఘముల''ను కనుగొనగలము. ఒక దశలో ప్రిస్థితి ఎంత చెడడగా ఉండవచుంటే ఒక నగరములో ఒకక దీప్సింభము కూడా లేకుండవచుును. సంఘమని పలువబడిన ప్రతి ఒకకటి బబులోను సంఘమైయుండవచుును. మన్ము ఏ సందరుములోనైనా ప్రభువు విడచిపెటిటన సంఘములో ఉండకూడదు. మన విశాసనీయత (నమీకతాము) ప్రభువుకును ఆయన సంఘమునకు ఉండవలెను - అంతేకాని ''మనము పెరిగిన సంఘమునకు'' కాదు. మానవ అనుబంధ్యలు మనలను ప్రభువుతో ముందుకు వెళికుండా ఆటంకప్రచగలవు. ఈ ఏడు సంఘముల గూరిు మనము చేస్థన ధ్యయనములో, ప్రభువు ఒక సంఘములో దేనికొరకు చూచున్న మనము సుష్టముగా చూచితిమి. కాబటిట ,
జయించువారు వారునన ప్రదేశములో ఇట్టవంటి సంఘముతో సహవాసము కొరకు ఆశించవలెను: 1. క్రసు కొరకు అంకిత భావముతోను ఒకరి యెడల ఒకరు ప్రరమతోను మండే సంఘము. 2. దేవునిలో సజీవమైన విశ్వాసమును ప్రకటించు సంఘము. 3. దేవుని ఆజఞలనినటికి సంపూరణ విధేయతను ఉద్వాటించు సంఘము. 4. యేసుని గూరిున సాక్షయమును స్థగుగప్డకుండా ప్రకటించు సంఘము. 5. ఆతీీయ గరామునకు, వేష్ద్వరణకు మరియు లోకానుసారతకు విరుదిముగా నిలబడే సంఘము. 6. అబదాప్ప అపసుులులను, బోధకులను వరములను బయటపెటేట సంఘము. 7. శర్దరమును స్థలువ వేయుటను ఎలేప్పుడు ప్రకటించు సంఘము.
8. విశ్వాసులందరు తమను తాము తీరుుతీరుుకొనుటను ఎలేప్పుడు పోరతుహంచు సంఘము మరియు 9. యేసు ఉండినటేే విశ్వాసులను జయించువారిగా ఉండుటకు సవాలు చేసే సంఘము. ప్రభువు తన నామము కొరకు అట్టవంటి సాక్షయమును ప్రతి ప్రదేశములో ఆశించుచునానడు. అట్టవంటి సంఘములను కట్టటటకు, మనము ఈ ప్పసుకములో ప్రిశీలించిన సతయముల చేత ప్ట్టటబడిన దూతలు ప్రభువుకు కావలెను. ఈ చివరి ద్నములలో అట్టవంటి అనేకమంద్ మనుష్యయలను మరియు అనేక సంఘములను లోకములోని ప్రతి ప్రదేశములో ప్రభువు కనుగొనును గాక! ఆమేన్‌ . - జాక్‌పూనన్‌
మరిన్ని పుస్తకాల కోస్ం కంద వున్ి లంక్స్ ద్వారా గ్రూప్స్ లో జాయిన్ అయిి PDF download చేసుకోండి���� �� telegram group..click here. �� what's app group..click here ��please subscribe..click here

Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.