ప్రకటన గ్రంథంలోని ఏడు సంఘాల వివరణ | Sajeevavahini |

Page 1

సంఘాలవివరణ

Author: Dr. G. Praveen Kumar

Category: Messages

Reference: Revelations to Seven Churches

ప్రకటనప్రంథంలోనిఏడు
ప్రకటనప్రంథంలోనిఏడు సంఘాలవివరణ.
రరిచయం(Introduction): అప్పుడప్పుడేఅంకురిస్తన ఆత్మీయసంఘాలమీదఆనాటిరోమాసాప్మాజ్యప్పసంకెళ్ళు , రసి మొరలవిశ్వాసజీవితాలనుచిదిమేస్తన కొద్ద రోజురోజుకిపెరుగుతునన విశ్వాస్తలరట్టదల ఎందరినోహతసాక్షులుగామిగిల్చంది. ఆప్కమములోనే శిష్యయడైనయోహానునుబంధీనిచేసి రతీస్తద్దారంఅనేఒకనిరనప్రదేశంలోరడవేశ్వరు. రాజులకుచప్కవరులకువశముకానిఆ రరిశుద్ధడుఆతీ వశుడయ్యయడు. ఆసియ్యలోనిఏడుసంఘాలనురరిసితులనుగూరిచనసంరతులనువివరిస్తఆయ్యసంఘాలను వధువుసంఘములుగాత్మరిచ దిద్ధటకు; అంద్ధలోనునన లోట్టపాటనుసరిచేస్తకుంటూ, ప్రభువు రాకడకుసిదరరచబడునట్టప్ోతా హిస్తరరిశుద్ధత ద్ధారాయేస్తప్ీస్తయోహానుకుచూపిన దరశనమేప్రకటనప్రంథసారాంశం.ఆనాడుయోహానుప్ాసినఈసంరతులనునేడుమనం ధ్యయనించి, నేటిదినములలోమనఆత్మీయజీవితాలకుమనసంఘాలకుఎలాభోధంచాలో అధ్యయనంచేద్ధం. ప్రకటనప్రంథంలోవివరించినఏడుసంఘాలు-ఎఫెస్త, స్తీరన , పెరము, తుయతైర, సార్దస్, ఫిలదెల్ియ, లవొదికయఅనునవినేటిదినాలలోఆధునికటర్దీ ప్పాంతంలోమనంచూడరలం అయితేఈసంఘాలుభౌతికంగాఇప్పుడులేవు.ఐననూఏడుసంఘాలకుప్ాసినసంరతులను అధ్యయనంచేసినప్పుడుఈదినములలోమనం పాటించవలసినప్కమమునుసరిచేస్తకుంటూ, చివరిఘడియలలోఉనానమనిప్రహించిసంభవింరనైయునన ఎట్టవంటిప్శమలనైనా ఎద్ధర్కీనరలధ్ృఢవిశ్వాసమును, ాటినిజ్యించరలశకినిపందరలం. ఏడుస్తవరద్దరసంభములుఏడుసంఘములు, ఏడునక్షప్తములుఏడుసంఘములకుదూతలు యోహానుచూసినఆనక్షప్తములమరీమును, ద్దరసంభములసంరతినిగూరిచ వివరించబడిన అనేకవిషయ్యలనునేరుచకుంద్ధం దేవుడులోకమునకువెలుగైయుననర్దతిగా, ఆవెలుగుమన మధ్య మనుషయకుమారునిగాఈలోకంలోజీవించినప్పుడు “మీరులోకమునకువెలుగైయునానరు” అనిమనకుబోధంచినయేస్తప్ీస్త, యోహానుదరశనంలోఇప్పుడుతంప్డికుడిపారశమునకూర్కచని ఏడుద్దరసంభములమధ్య నిలుచుచునానడు.యురయురములుజీవించుచునన మన ప్రభువుకునూ, ఆలాి ఒమేగాఐయునన దేవునికినిమహిమయుఘనతయుప్రభావములు యుగాయురములకుకలుగునుగాక ఆమెన్
Intro
ఎఫెస్తసంఘం:(ప్రకటన 2:1-7) - Ephesus Church దేవునినామమునిమితంభారముభరించినసంఘం...మొదటిప్ేమనుమరచినసంఘం (అో.19 అధ్యయ )అో.పౌలుఎఫెస్తసంఘవ వసారకుడుగాఉంటూ, 1వశతాబకాలంలోఎనోన మిషనర్దరరిచరయలనుచేసి, రంప్రండుగురుప్పరుష్యలనుసిదరరచిారినిఅభిషేకించాడు ప్రతేయకంగా, యేస్తతల్యైనమరియఆసంఘసభుయరాలుగాఉంటూ, శిష్యయడైనయోహానుసంఘ సిరాహణలోపాల్భారంగాఉండడంచరిప్తలోరమనారం ఎఫెస్తసంఘందేవునిప్రణాళికలో, బలమైనసంఘదరశనంతోనిరిీంచబడి, సంఘనియమాలో, రరిశుద్ధత అనుభవంలోకేప్దంగాఉంది.రోగులనుస సరరచి, దయయములనువెళ్ గొటి, దేవుడు కూడాదేాషంచేనీకొలాయితులప్కియలనువిసరించి, ద్ధరోోధ్లనుఖండించిాటినిసరి చేయుటలోగొరు అనుభవంకల్గినసంఘంగాచెరువచుచ .ఎఫెస్తలోకాప్పరమునన యూద్ధలు మరియుప్ీస్తదేశస్తలవలనప్శమలుఎద్ధరైనప్పుడుఅధైరయరడక, ప్శమలను అధరమించరల్గిందిఈసంఘం.గొరు వనరులతోపాట్టఅనయదేవతలసందరశ కులకు కేంప్దబంద్ధవైనఎఫెస్తరటణంలోఈసంఘంతమసాక్ష్యయనిన కాపాడుకుంటూనేడుమన సంఘాలకుమాదిరిగానిల్చింది. యేస్తప్ేమించినసంఘంగా, ప్ీస్తశర్దరమనుఈసంఘమునకుప్ీస్తశిరస్తాగావున ట్టదేవుడు అో.పౌలుకుబయలురదచడంఎఫేసి 5:23 లోరమనించరలం.ప్ీస్తఈసంఘంగూరిచ సాక్ష మిస్తసహనముకల్గినసంఘంగా, దేవునినామమునిమితంభారముభరించినదనిప్రకటన 2:2-3లోరమనించరలం. ప్రకటన 2:4,5 ప్రకారంప్రభువుమూడుసంరతులనుహెచ రిస్తనా డు: మొదటిప్ేమనుారకముచేసికొనుము(Remember): రక్షంచబడినదినములలోవ కిరతవిశ్వాస అనుభవం; సంఘములో, రరిచరయలోఉజీవాాలలురేకెతించినఆమొదటిఅనుభానిన ారకముచేసికోమని..
Audio: https://youtu.be/iES2AFC0ba8

Audio: https://youtu.be/Gz8nl-lJfpw

మారుమనస్తా పంద్ధము(Repent): వీటినిారకముచేస్తకుంటూదేవునివైప్పజీవితాలను మరలుచకోమని.. మొదటిప్కియలనుచేయుము(Repeat): ఆమొదటఉండినప్ీస్తప్ేమనుతిరిగి ప్పనరుదరించుకోమనిారకముచేస్తనా డు, లేనియెడలద్దరసంభమునుఅనగాసంఘమును ద్ధనిచోటనుండిత్మసేవేతుననిహెచ రిస్తనా డు. ప్ీస్తసంఘమునుప్ేమించి, అదికళ్ంకమైననుముడతయైననుఅటిదిమరిఏదైననులేక, రరిశుదమైనదిగాను, నిరోషమైనదిగానుమహిమరలసంఘముగాను(ఎఫేసి 5: 25-27) ప్రభువు కోరుతున సంఘంగామనసంఘంఉండునుగాక అటిసిదరరచినసంఘంలోమనమూమన కుట్టంబముఉండులాగునప్రభువుసిరరరచిఆశీరాదించునుగాక.ఆమెన్.
స్తీరన సంఘం:(ప్రకటన 2:8-11) - Smyrna Church - ప్శమలనుధైరయంగాఎద్ధర్కీనేసంఘం స్తీరన అనగాబోళ్ములేద్ధచేదైనదిఅనిఅరం అందమైననరరంఅద్ధోతమైనకటడాలుకల్గిన స్తీరన రటణంలోనమీకంగానిలబడినసంఘం, నాటిదినములలోనిఅనయదేవతలనుమరియు రోమాచప్కవరులనుపూజంచుటకువయతిరేకించిభయంకరమైనఒతిడికి, ప్శమకు, ద్ధరిప్దయతకు లోనైనదిఈసంఘం. అభివృదిచెందినదేశ్వలోనిక్రైసవులునేడుతమవిశ్వాసంకోసంహింసించబడటంగురించి కొంచమేఆలోచిస్తనా రు, నేటికిప్రరంచంలోకొనిన సంఘాలుఅనుదినంహింసకుఅణచివేతకు బలవుతుంటాయిఅనుటలోఎటిసందేహంలేద్ధ.విశ్వాసంలోఅంతమువరకునమీకంకల్గి జీవించిహతసాక్షుయలైనారుఎందరోఉనానరు.ప్ీ.శ 2వశ్వబప్పకాలంనుండి 4వశ్వబప్పకాలంలో ఇట్టవంటిరరిసితులనుఎద్ధర్కీంట్టనన స్తీరన సంఘంనేటిదినములలోమనసంఘాలకు సాదృశయంగాఉంది. యేస్తప్ీస్తనుండిఎట్టవంటివిమరశలులేవుకాని, రానునన దినములోఈసంఘంపందబోయే ప్శమలనుగూరిచనసంరతులనువివరిస్తసిదపాట్టకల్గియుండమనిరండుసంరతులను (ప్రకటన 2:9,10) విశ్వాస్తలకుహెచ రిస్తనా డు పందబోవుప్శమలకుభయరడకుము(Be Fearless): భయరడకుముఅంటూప్రభువుమనఆతీను ధైరయ రరచుచునానడు.కాబటి, ప్ీస్తప్ేమనుండిమనలనుఎడబాప్పారవడు? ప్శమయైనను
బాధ్యైననుహింసయైననుకరవైననువక్రసహీనతయైననుఉరప్దవమైననుఖడమైననుమనలను ఎడబాప్పనా? అయిననుమనలనుప్ేమించినానిద్ధారామనమువీటనినటిలోఅతయధక విజ్యముపంద్ధచునానము.(రోమా 8:35,37) అనిారకముచేసికొనిపందబోవుప్శమలను ఎద్ధర్కీనరలారమైప్ీస్తద్ధారాశకివంతులమైవిజ్యముపంద్ధకొనవలెను. మరణమువరకునమీకముగాఉండుము(Be Faithful): అతయంతభయంకరమైనవయతిరేకతకల్గిన రరిసితులలోఉనన సంఘంవిశ్వాసంలోనమీకముకల్గిజీవించాలనిప్రభువుహెచ రిస్తనా డు. క్రైసవవిశ్వా సజీవితఅనుభవంలోఎట్టవంటిఒతిడిలోనైనా, ఎట్టవంటిప్శమలనైనా ఎద్ధర్కీనవలసివచిచనప్పుడుకొని సారుమనప్పాణానిన కోలోుయేరరిసితికూడామనకు ఎద్ధరవాచుచను.అంతమువరకునమీకముకల్గిజీవించి, ప్శమలనుఎద్ధర్కీనిోరాడి విజ్యముపంది, నితయతాంలోజీవికిర్దటముపందవలెను అటినిర్దక్షణకల్గినసంఘంలో మనమూమనకుట్టంబముఉండులాగునప్రభువుసిదరరచిఆశీరాదించునుగాక ఆమెన్
3. పెరముసంఘం:ప్రకటన 2:12-17 - Pergamum Church - సమాజ్ంతోరాజీరడినసంఘం పెరముఅనుమాటకుగోప్పరములేద్ధద్ధరముఅనిఅరము 4 నుండి 12వశతాబకాలమునాటి పెరమురటణముప్పాచీనదినములలోగొరు వనరులుకల్గి, శకివంతమైనప్ీకుసాప్మాాయనికి ప్రత్మకగానిల్చి, నేటికాలములోబెరమోఅనుేరురలరటణముగాఉననది విప్రహారాధ్నమరియు అనయమతఆచారాలుకల్గినపెరము “సాతానుసింహాసనమునన సలము” లేద్ధ “సాతానురటణం” అనిపిలువబడడంరమనారం “అప్కోోల్” అనుప్రసిదిగాంచిన 100 చఅడుగులవిస్తరమురల్గి 40 అడుగులఎతైనప్పనాదికల్గినఈబల్పీఠంపై, కనువింద్ధచేసేకటడాలతోఅలకరించబడిన సంఘంఅనిచెరువచుచ . ప్రకటన 2:13 ప్రకారంయేస్తప్ీస్తసాక్షయమిచిచనసంఘము, దేవునినామమునిమితం హతసాక్షయైన “అంతిరయ”ఈసంఘమునకుచెందినాడనిరమనించరలం.సాతాను కాప్పరముననఈసలములోఈసంఘముదేవునినామమునురటిగాచేరటి, విశ్వాసవిషయములో దేవునివిసరింరలేదనిప్రహించాల్.ఈసంఘమునుమనకుమాదిరిగాచూప్పతూ; నేడుమన సంఘములనుచక బెట్టకొనుటకుమనలనుమనముసరిచేస్తకోనుటకుఆతీ దేవుడు ప్ోత హిస్తనా డు
Audio: https://youtu.be/Ry5jH9KddYM

Audio: https://youtu.be/peDvrTfdIbY

అనయమతకారయకలాపాలకుప్రసిదిగాంచినపెరమురటణంలోఈసంఘముప్రకటించినదేవుని స్తారత్మప్వమైనరరిణామాలకుద్ధరిత్మసింది సమాజ్ంలోరోజురోజుకుపెరుగుతునన విప్రహారాధ్న దేవునిసంఘంలోనికికూడాప్రవేశించింది.అంతేకాద్ధ, నీకొలాయితులబోధ్నువిసరించక, విప్రహములకుబల్యిచిచనాటినితినుచు, ారతామువిషయములోదేవునికికోరముప్పటించిన ారనిప్రహించరలం.సమాజ్ంలోనిఅనయ మతఆచారాలు, క్రైసవ తా ని బలహీనరరుస్త ఉననరు టిీ, విశ్వాసవిషయంలోరాజీరడక, మారుమనస్తా పందిప్పనరుదరించుకోమనిప్రభువు హెచ రిస్తనా డు. సమాజ్ములోనినిర్దవప్కియలతోఏీభవించక, క్రైసవేతరులమధ్య జీవిస్తన ప్ప డు, నిబబరమైన బుది, ప్ేమకల్గిసతయముచెప్పుతూమంచిసాక్షయముకల్గియుండాల్.ద్ధరోబ ధ్లనువిసరించి, బుదిచెప్ప ాకయమును, ఖండించుాకయమునుబోధంచినయెడల, యేస్తప్ీస్తసాక్షయముపందిన బలమైనసంఘంగాసిదమవుతుంది ఇటివిశ్వాసంలోరట్టదలకల్గినసంఘంలో జ్యించుారమైదేవుడుాగానంపంద్ధకొనునట్టమనమూమనకుట్టంబమునుప్రభువు సిదరరచిఆశీరాదించునుగాక.ఆమెన్.
4. తుయతైరసంఘం-ప్రకటన 2: 18-29 - Thyatira Church - లోకముతోారతాముచేసినసంఘం “కుమార” లేక “లోకముతోఐకయము” అనిఅరమిచు 4వశతాబప్పతుయతైరరటణమునేటి దినములలో “అఖిసర్” అనేరటణంగాపిలువబడుచుననది కుమీరిరనులు, చేనేతరనులు, వక్రసాలుతాయ్యరుచేయుటలోప్రసిదిగాంచినతుయతైరరటణంలోఊద్ధరంగుపడిాయపారం చేస్తదైవభకికల్గి, అో.పౌలుద్ధారారక్షంచబడినక్రస్త “లుదియ్య”. లుదియ్యఐరోపాప్పాంతాలో మొదటిక్రైసవవిశ్వాసిగాచరిప్తలోరమనించరలం అంతేకాద్ధ, లుదియ్యమరియుఆమె యింటిారందరుబాపీస ముపందిదేవునియెడలనమీకంకల్గినకుట్టంబంగాతుయతైర రటణంలోరమనించరలం.(అో 16:14,15). అనేకసంఘాలుమరియుక్రైసవులుఆధ్యయతిీకవిషయ్యలలోమరియుసమాజ్ంరటనైతికత విషయ్యలోఅందరినికలుప్పకుంటూముంద్ధకుకొనసాగాలనేధోరణికల్గియుంటారు, లేనియెడల సమాజ్ంనుండికల్గేవయతిరేకతలనుఎద్ధరోీవడంకషతరమవుతుందనిారిఅభిప్పాయం ాసవంగా, నేటిమనసంఘములుమరియుతుయతైరసంఘంఇట్టవంటిఅభిప్పాయ్యలు కల్గియుందనిరమనించరలం ప్రతేయకంగాఈసంఘంలోనికొందరుప్ేమ, విశ్వాసము, రరిచరయ
విషయములోరోజురోజుకుఅభివృదిచెంద్ధతూ, సహనముకల్గిజీవిస్తయేస్తప్ీస్తచేత ప్రశంశించబడారు అయితేమరికొందరుఅవినీతికి, అనైతికచరయలకు, ద్ధరోోధ్లకుపాలుడి, విప్రహారాధ్ననువిసరించక, ాటికిబల్చిచనాటినితినుచుదేవునికికోరముప్పటించినారుగా ఉనాన రు. ప్రకటన 2:20 ప్రకారంప్రవకిఅనిచెప్పుకుంటూలోకసంబంధ్మైనప్కియలచేతసంఘమునుపాడు చేయుచునన యెజెబెలువంటిారినికిమారుమనస్తా పంద్ధమనిఅవకాశమిస్త, లేనియెడల దేవుడేసంఘరక్షంగాోరాడిద్ధనినిహతముచేసెదననిహెచ రిస్తనా డు. అంతరంప్దియములనుహృదయములనురర్దక్షంచరలదేవుడు; దేవునిాకయమును, బోధ్ను అనుసరించి, అంతమువరకునమీకముకల్గిదేవునిప్కియలనుాప్రతగాచేయుారినిప్శమలనుండితపిుంచి, వెయేయళ్ు రరిపాలనలోదేవునితోకల్సిపాల్ంచేఅధకారమిసానని ాగానముచేస్తనా డు సమాధ్యనకరయగుదేవుడుసాతానునుమీకాళ్ప్కిందశీప్ఘముగాచితుక ప్ొకిీంచును.(రోమా 16 : 20) అంతయ దినములలోఎతబడనైయున సంఘములలోమనముమన సంఘముఉండునట్టమనప్రభువైనయేస్తప్ీస్తకృరమనందరికినితోడైయుండునుగాక ఆమెన్ Audio: https://youtu.be/vtsfV1-ITJw 5. సార్దస్సంఘం:ప్రకటన 3:1-6 – Sardis Church - జీవనీరణములసమసయలుకల్గినసంఘము “శేషము” అనుఅరమిచు 14వశ్వతాభప్పకాలంలోమొటమొదటిగాక్రైసవసంసీరణలుచేరటిన సంఘంసార్దస్ ప్రకటనప్రంధ్ంలోనిమిరతాఆరుసంఘాలుహెచచరికలతోపాట్టదేవునిచేత ప్రశంసించబడాయి.అయితే, సార్దస్సంఘముఅంతగా ప్రశంసించబడలేద్ధగాని, అనేక హెచ రికలనుబటిరమనిసేదేవునికికోరమువచు నట్టచేసియునానరనిరమనించరలం ప్పాచీన ఆచారాలునవీనసంసీరణలమధ్య కొట్టమిటాడుతూజీవనీరణములసమసయలుకల్గినసార్దస్ సంఘమునుారకముచేస్త “జీవించుచునానవనన ేరుమాప్తమునన దిగానినీవుమృతుడవే” (ప్రకటన 3:1) అనిరల్కినదేవుడు, నేడుమనముకల్గియునన నామకారక్రైసవవిధ్యనాలను ఖండిస్త, మనసంఘాలనుసరిదిద్ధకోమనిహెచ రిస్తనా డు. ప్రభువురాకడకొరకుారరూకులమైనడచుకోాల్.సండేస్తీలురరిచరయ మొదలుకొని సంఘములోజ్రిగేప్రతిరరిచరయలోను, దేవునిాకాయముఆతాీనుసారంగాఅనాగా-యేడాతీల
సంపూరత(ప్రకటన 5:6, యెషయ్య 11:2-5) కల్గిబోధంచబడుతుననదోలేదోరర్దక్షంచుకొనవలెనని సార్దస్సంమునకుప్ాయబడినలేఖమనకుపాఠముగాఉననది. క్రైసవసిద్ధంతాలవిషయ్యలోఅాప్రతకల్గిరడిోయినటయితే, ఆత్మీయమరణంతరుదని ప్రభువుహెచ రిస్తనా డు.అయితేదేవునికొరకునమీకంగాజీవిస్తన ారినిదేవుడు బప్దరరుస్తనేఉంటాడనుటలోఎటిసందేహములేద్ధ(ప్రకటన 3:2,4). జీవితాలనుసరిచేసి ప్పనరుదరించరలదేవునిాకాయనిన రరిశుద్ధత ద్ధారాపంద్ధకొనిచేసేరరిచరయ లనుదేవుడు ఆశీరాదించిబలరరుసాడు ప్పాణములేనిశర్దరముఏలాగుమృతమోఅలాగేరరిశుద్ధత ఆవరింప్ప లేనిరరిచరయ మరియుసంఘంమృతమైనది.ప్పారనాపూరాకముగామొకాీళ్ుపైసిదరడిన ఉరదేశ్వలను, హెచచరికలనుఎలప్ప డూబోధస్త, ఏఘడియలోఅయనరాకడవచుచనోమనకు తెల్యద్ధరనుకమనమునుసంఘమునుసిదపాట్టకల్గియుండమనిప్రభువుకోరుతునానడు దేవునిాకయముననుసరించి, నిర్దవప్కియలనువిడిచిపెటి, దేవునిఆజ్లకులోబడి, నిజ్మైన మారుమనస్తా పందమనిప్రభువుఅవకాశమిస్తనా డు అట్టమారుమనస్తా పందినమన ేరులనుజీవప్రంథములోనుండిఎంతమాప్తమునుతుడుప్పపెటక, తెలనివక్రసములను ధ్రించుకొనినితయతాంలోఆయనతోకూడాఉండేభారయమునుపందరలమనినిర్దక్షంచు చునానము సిదపాట్టకల్గి, ాగానంపంద్ధకొని, నిర్దక్షణకల్గినకుట్టంబాలకుట్టంబమైన సంఘములోమనముమనకుట్టంబములుఉండులాగునదేవుడుఆశీరాదించునుగాక.ఆమెన్. Audio:
6. ఫిలదెల్ియ్యసంఘం– ప్రకటన 3:7-13 - Philadelphia Church - స్తారనిమితంద్ధారములు తెరిచినసంఘం “సహోదరప్ేమ” అనుఅరమిచు 17వశ్వతాభప్పకాలంనాటిసంఘంఫిలదెల్ియ్య.ఏడు సంఘములలోఫిలదెల్ియ్యఅధకమైనదేవునిప్రశంసలుపందినసంఘము.ఈసంఘమునకు రరలోకద్ధారములుతెరచిఉంచాను, అవిఎవడునూవేయలేడుఅంటూదేవుడునితయమైన
https://youtu.be/MOEK4fLgBJ4
ాగానముయిస్తవునానరు.అలారనిఅదిశకివంతమైనసంఘమూకాద్ధ.కాని, ాకయమునుగైకొని, దేవునినామమునుఎననడుఎరురననలేదనిసాక్షయముపంద్ధచుననది.స్తారరరిచరయకు ద్ధారములుతెరచి, దేవునిశకిపైసంపూరంగాఆధ్యరరడి, దేవునికినిాకయమునకునునమీకమైన ఫిలదెల్ియ్యవలేమనముమనసంఘముండవలెననిప్రభువుకోరుతునానడు. సంఘానికిప్ీస్తశిరస్తాగాఉండి, ప్కమశిక్షణలోసంఘమంతారరిచరయలలోఏీభవిసేనే జ్యకరమైనస్తారజ్రుగుతుంది, ఆతీలసంపాదనసాధ్యమౌతుంది మనసంఘముప్ీస్త నామమునుప్రకటించేవిషయములోరనిచేయశకిరల్గినబలమైనసంఘముగానుమనమంతా స్తారసైనికులుగానుఉండాల్. అనేకసారుచినన సంఘమని, కొదిమందిమెఉనానమని, ేదసంఘంఅని, రరిచరయ విషయములో అవకాశములుతకుీ వగాఉనానయనీ, దేవునిఆశీరాాద్ధలులేవని...నిరాశరడుతుంటాము.ఎప్పుడు బలహీనులమోఅప్పుడేప్ీస్తలోబలవంతులమనిారకముచేస్తకోాల్.ఎంద్ధకంటే, సంఘము అనగామనముకాద్ధఅదిప్ీస్తశర్దరము; ప్ీసేద్ధనిశిరస్తా .ప్రభువుపైసంపూరముగా ఆధ్యరరడినటయితే, ప్ీస్తశర్దరమైయునన సంఘానిన దేవుడేతనఆతీ శకితోనింపిమహిమ పంద్ధతాడు స్తారనిమితంతెరచినద్ధారాలు, దేవునిశకిపైనేఆధ్యరం, ాకాయనుసారమైనబోధ్లుఈమూడు నియమాలుకల్గినఫిలదెల్ియ్యసంఘముతనుపందినకిర్దటమునుగూరిచ హెచచరించ బడుచుననది ఎవడునూద్ధనినరహరింరకుండునట్టమెలకువరల్గిప్పారించి, సంఘముచుటూ, కుట్టంబాలచుటూరరిశుద్ధత అగిన కంచెవేయ్యల్.శతృవుకుచోటివానినమీకమైనరరిచరయను జ్రిగించినప్పుడే, దేవుడుతనశకినిదయజేసిఅనేకవిధ్యలుగాఅభివృదిరరచిదేవుడుప్ేమించిన సంఘంగానుఎతబడుటకుఅరతరలసంఘముగానుసిదరరుసాడు జ్యించినారమై; దేవునిరరలోకఆలయములోఒకసంభముగాసానముపంది, దేవునిేరును, రాబోయేనూతనమైనయెరూషలేమనుదేవునిరటణప్పేరునుమరియుదేవునిప్కొతేరును ప్ాయించుకొనిఆనితయతాములోమనమూమనసంఘమూవుండులాగునకృరపంద్ధద్ధముగాక. ఆమెన్ Audio: https://youtu.be/EHVkgHXTlRE
7. లవొదికయసంఘం – Laodicea Church – ప్రకటన 3:14-22 “నుల్వెచచనిది” అనుఅరమిచు లవొదికయసంఘం 20వశతాబకాలంలోాణిజ్య , ాయపార కారయకలాపాలకుప్రసిదిగాంచినలవొదికయఅనురటణములోఉననది.ప్రకటనప్రంథంలోనిమిరతా ఆరుసంఘాలకంటేలవొదికయనుదేవుడుకఠినముగాహెచ రించినట్టకనబడుచుననది(3:16). సంఘముయొకీ నుల్వెచచనిసితివలన, దేవుడుతననోటనుండిఉమిీవేయ నుదేశించుచునా డు లోకముతోరాజీరడి, విశాసములోచతికిలరడి, ధ్నాేక్షప్పనాద్ధలమీద కటబడి, ప్ీస్తలేనిఈక్రైసవసంఘమునేటిమనసంఘాలకుఅదంరట్టచున ట్టన ది. ఆరికంగాసంరనన సితి, ఆధ్యయతిీకంగాద్దనసితిరలసంఘం, లవొదికయ ఐననూమారుమనస్తా కల్గితనఆరంభసితినితిరిగిపంద్ధకొనుమనిఅవకాశమిస్తనా డు.దేవుడుమనలను సంరనునలుగాజేసిఆశీర దిసాడు.ఒకదినములోవిడిచిోయేధ్నసమృదిఆధ్యయతిీకతకు ఆటంకముకాకూడదనిదేవునిఉదేశం దేవునిాకయ ప్రకారంచూసినట్తే, ఆధ్యయతిీకదిరంబరతాం ఓటమికిమరియుఅవమానానికిసాదృశయంగాఉంది.వక్రసహీనతనుండివిడుదలపంది మారుమనస్తా , రక్షణయను “తెలనివక్రసములు” పంద్ధకోనుమనిప్రభువుపిలుప్పనిస్తనా డు. మనోనేప్తములుమూయబడి, ఆత్మీయఅంధ్కారముఅలుముకునన లవొదికయులనునూతన దృషపందమనిదేవుడుహెచ రిస్తనా డు.రక్షంచబడినదినములలోకల్గిఉన భీ, ప్శద, ఆసకి, రోజురోజుకిదిరారిోతునన సితినిారకముచేసికొని, ఆమొదటిసితినితిరిగిపంద్ధకొనుమని నాడులవోదికయకునేడుమనకునుదేవుడుఅవకాశమిస్తనా డు తలుప్పనొదనిలుచుండితట్టచునా నుఅనిరల్కినసారముమనకుఏమిసందేశమిస్తన ది? అదిప్ీస్తలేనిక్రైసవసంఘముకాద్ధ!ఇప్పుడేఆయనసారమువినితలుప్పత్మసినయెడల, సంఘములో, సహాసములోమనతోప్రభువై, ప్రభువుతోమనమైభోజ్నసహాసము కల్గియుండరలము. ప్రవచనాతీకంగారమనిసేలవొదికయసంఘముఅంతయదినములలోఅనగాఈనాటిమన సంఘాలకుఅనినవిధ్యలుగానూసరిోలచబడుచుననది సంఘానికిశిరసైానప్ీస్తతన సంఘద్ధారమునకువెలురటనిల్చియునానడనుసంరతిబహుబాధ్యకరమైనవిషయం.ప్ీస్త ఆలోచనలనుకేంప్ద్దకరించనిరరిచరయలుచేస్తనా మా? అనుకూలతకల్గినబోధ్నలలో రాజీరడిోయ్యమా? ప్రజ్లనుఆకరించేప్రయతానలుచేస్తనా మా? ారకముచేసికొని, సరిచేసికొనవలెను.తలుప్పవదనిలుచునితట్టచున ప్ీస్తనునేడేమనహృదయములోనికి

Audio: https://youtu.be/ujsNoaswOLk

సంఘములోనికిఆహాానించుకొని-జ్యించినమనలనుతనతోకూడాతనసింహాసనమంద్ధ కూరుచండనిచెచదననిచెపిునాగానమునుసాతంప్తించుకొంద్ధముగాక ఆమెన్

Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.