91 వ కీర్తన ధ్యానం| Psalms -91

Page 1

మహోన్నతుని చాటున్ నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు." కీర్ున్లు 91:1
"మహోన్నతుడు" : విశ్వవసని అనిన ప్రమాదాలక్త అిందన్ింత పైకెతు గలవాడు. "సర్వశక్తుమింతుడు" : విశ్వవసని ర్క్షించడానిక్త సింపూర్ణ సామర్్యిం గలవాడు. నీవు ఆ మహోన్నతుని చాటున్ నివసస్తు, ఆ సర్వ శక్తుమింతుడైన్ దేవుని నీడలో విశ్రింతి పిందుతావు. ఈ లోకింలో నీడ వాతావర్ణ పరిసుతులను బట్టి ఆధార్పడి వుింటుింది. కాని ఆయన్ ఇచ్చే నీడ అనినవేళలా నినున వెన్నింటే వుింటుింది.అది నీ జీవితానిక్త ప్రశ్వింతత నిస్ుింది. ఆ నీడ చింతక్త నీవెప్పుడు చ్చర్గలవు? ఆయన్ పర్ణశ్వలలో ఎప్పుడు అడుగు పెట్ిగలవు? ఆయన్ గుడార్ింలో ఎప్పుడు ప్రవేశించ గలవు? ఖచ్చేతింగా శోధన్లు, ఆపదలు వచ్చేన్ప్పుడు మాత్రమే! సమాధాన్ిం లేని ప్రశనలా? పరిష్కార్ిం లేని సమసయలా? ఆిందోళన్ చిందొదుు! ఆయన్ పర్ణశ్వల ఇింకెింతోదూర్ింలో లేదు. ఆయన్ గుడార్ిం నీ మిందే వుింది. ఆ పర్ణశ్వలను చ్చర్గానే, నీ కనీనరు నాట్యమగా మార్బోతుింది. నీ దుఖ దినాలు సమాపుిం కాబోతునానయి. "ఆపతాాలమన్ ఆయన్ తన్ పర్ణశ్వలలో న్నున దాచును తన్ గుడార్ప్ప మాటున్ న్నున దాచును ఆశ్రయదుర్గమ మీద ఆయన్ న్నున ఎక్తాించును." ( కీర్ున్లు 27:5) నా దాగు చోటు నీవే, శ్రమలోనుిండి నీవు న్నున ర్క్షించదవు విమోచన్ గాన్మలతో నీవు న్నున ఆవరిించదవు. (కీర్ున్లు 32:7) నీ శోధన్లు, వేదన్లు, శ్రమలు, నీ కష్ి సమయాలోో నీవు దాగియిండే చోటు ఆయనే. కాని ఒకా విష్యిం! పాపానిన కప్పుక్తింటే మాత్రిం ఆయన్ నీడలో దాగి వుిండి, స్తదదీరే అవకాశిం నీక్తలేదు. కనీసిం ఆ పర్ణశ్వల దరిదాప్పలోోక్త కూడా చ్చర్లేవు. ఆయన్ పర్ణశ్వలలో నీవుిండాలింటే పాపానిన విడచ్చ, ప్రభువు పాదాల చింత చ్చరు. స్ింకరి చ్చసన్ చ్చన్న ప్రార్్న్ పర్ణశ్వల దావరాలు వాట్ింతట్వే తెర్చుకొనేట్టుో చ్చస్ుింది. మన్ నిజజీవితానిన దేవుని సనినధిలో ఒప్పుక్తిందాిం! ఆ చలోని నీడలో నితయ విశ్రింతిని పిందుక్తిందాిం! ఆయనే నాక్త ఆశ్రయమ నా కోట్ నేను న్ము కొను నా దేవుడని నేను యెహోవానుగూరిే చప్పుచునానను. కీర్ున్లు 91:2 1. ఆయనే మన్క్త ఆశ్రయమ: మన్మ బలహీనులమయితే, బలవింతులను ఆశ్రయిసాుిం. అనారోగయమైతే డాకిర్ ని ఆశ్రయిసాుిం. ఆరి్క ఇబబిందులు అయితే, ధన్వింతులను ఆశ్రయిసాుిం. ఇట్లో ప్రతీ పరిసితి యిందు ఎవరో ఒకరిని ఆశ్రయిించాల్సిన్ పరిసితి. ఎవరిని ఆశ్రయిించ్చనా, అది కొనిన సిందరాాలకే, కొింత కాలమే పరిమతిం. అయితే, మన్ ప్రతీ పరిసితి యిందు ప్రతీ సమయమిందు, శ్వసవతకాలమ ఆశ్రయిించగల్సగేవాడు ఒకడునానడు. ఆయన్ మహోన్నతుడు, సర్వ శక్తుమింతుడు మన్క్త అనిన పరిసుతులయిందు "చాల్సన్ దేవుడు" దేవుడు మన్క్త ఆశ్రయమను దుర్గమనై యనానడు ఆపతాాలమలో ఆయన్ న్ముకొన్దగిన్ సహాయక్తడు (కీర్ున్లు 46:1) నీ శోధన్ కాలింలో ఆయనే ఒక బలమైన్, సిర్మైన్ కొిండ. దానిలోనిక్త ప్రవేశించ్చ స్ర్క్షతమగానుిండు. యెహోవా నామమ బలమైన్ దుర్గమ. నీతిమింతుడు అిందులోనిక్త పరుగెతిు స్ర్క్షతమగా నుిండును. (సామెతలు 18:10)
2. ఆయనే మన్క్త కోట్: ఈ లోకింలో ఏ రాజయప్ప కోట్లను అయినా శత్రు సైన్యిం చ్చధిించవచుే. కాని, ఆయనే మన్క్త కోట్గా వునానడు. సాతాను ఎనిన బాణమలు ఎక్తాపెట్టినా, ఆ కోట్ను చ్చధిించ్చలోనిక్త రావడిం అసాధయిం. నీ జీవితింలో సాతాను కోట్ వెలుపల వుిండి వాడు సృష్ిించ్చ గిందర్గోళానిక్త భీతి చిందాల్సిన్ పనిలేదు. ఎిందుకింటే నీవు ఆయన్నే కోట్గా కల్సగియనానవు. యెహోవా నా శైలమ, నా కోట్, న్నున ర్క్షించు వాడునా కేడెమ, నా ర్క్షణ శృింగమ, నా ఉన్నతదుర్గమ, నా దేవుడునేను ఆశ్రయిించ్చయన్న నా దుర్గమ. (కీర్ున్లు 18:2) 3. ఆయనే మన్మ న్ముకొన్తగిన్ దేవుడు: నీ సమసయలోో, నీ శోధన్ కాలింలో మనుష్యయలను న్ముకోవదుు. ఎిందుకింటే అనేకసింధరాాలలో నీ బలహీన్తలను, వారి బలమగా మారుేకొని నినున మరిింత బలహీన్పర్చ్చ అవకాశిం ఉింది. సమసయలు వచ్చేన్ప్పుడు క్రింగి పోవదుు. ఎిందుకింటే మన్మ రాజాధి రాజు బిడడలిం. యవరాజులిం. రాజులచ్చతనైన్ను న్రులచ్చతనైన్ను ర్క్షణ కలుగదు వారిని న్ముకొన్క్తడి. (కీర్ున్లు 146:3) న్ముకొన్దగిన్వాడు ఒకడునానడు. ఆయన్ నీ న్ముకానిన వముచయయడు. ఆయనే నీకోసిం తన్ చ్చవరి ర్కుప్పబొటుి వర్క్త కారిేన్ నీ ప్రియ ర్క్షక్తడునైన్ యేసయయ. నీ శోధన్ కాలింలో ఆయన్చూస్తు వుిండిపోడు. తగిన్ సమయమిందు తపుక కలుగజేస్క్తింట్లడు. ఆ కోట్ను ఆశ్రయిించు! న్ముకింతో ఎదురుచూడు! విజయిం నీదే! వేట్కాని ఉరిలోనుిండి ఆయన్ నినున విడిపించును నాశన్కర్మైన్ తెగులు రాక్తిండ నినున ర్క్షించును. కీర్ున్లు 91:3 వేట్గాడు ఉరి వొగగడింలో అతయింత నేరుుగా వయవహరిసాుడు. పక్షక్త అనుమాన్ిం కలుగక్తిండా అనిన జాగ్రతులు తీస్క్తింట్లడు. పరిసరాలలో కలసపోయే దారాలను ఉపయోగిసాుడు. నూకలతో పాటు, అవసర్ిం అనుకొింటే బ్రతిక్తవున్న మడతలను కూడా అిందులో వుించుతాడు. ఆ అిందమైన్ పక్ష ఆహార్ిం కోసింవచ్చే వ్రాలుతుింది. వేట్గాడు వికట్ింగా న్వువకొింటూ పరుగెతుుకొసాుడు. ఎగిరి పోదాిం అనుక్తన్న ఆ పక్ష ఎకాడిక్త ఎగుర్గలదు? అపుట్టక్తగాని అర్్ింకాదు. తాను ఉచుేలో చ్చక్తాక్తనానన్ని. నిరాుక్షణయింగా కాళ్ళు కటేిసాుడు. రెకాలు విరిచ్చసాుడు. దాని ఆర్ునాదాలు వినేదెవరు? పాపిం ఆ పక్ష ఇింకేమ చయయగలదు? గడియలు లెకాపెటుికోవడిం తపు. సాతాను అనే వేట్గాడు కూడా ఉరులు పన్నడింలో చాల నేరుుగా వయవహరిసాుడు. ఏ వయస్ివారిక్త తగిన్ ఎర్లను ఆ వయస్ివారిా సద్ించ్చస స్లభింగా ఉచుేలోనిక్తలాగి నిరాుక్షణయింగా వయవహరిసాుడు. వాడి ఉరిలో చ్చక్తాకోక్తిండా ఉిండాలనాన, చ్చక్తాక్తన్న నీవు విడిపించబడాలనాన ఒకాటే శర్ణయిం! ఆ మహోన్నతుడును, సరోవన్నతుడును అయిన్, ఆ యేసయయ పాదాలను ఆశ్రయిించగలగడిం. మర్ణమనుిండి నా ప్రాణమను కనీనళ్ళో
విడువక్తిండ నా కనునలను జారిపడక్తిండ నాపాదమలను నీవు తపుించ్చయనానవు. (కీర్ున్లు 116:8) ఒకవేళ ఆయన్ గుడార్మ మాటున్ నీవుింటే? భయపదాల్సిిందేమలేదు! వాడేమ చయయలేడు. "నీక్త విరోధమగా రూపింపబడిన్ ఏ ఆయధమ వరి్లోదు." మొరె్కై కోసిం ఉరికింభిం సదుిం చ్చయబడిింది. దానిని సదుిం చ్చయిించ్చన్ హామానే ఆ ఉరికింభిం ఎకాాల్సివచ్చేింది. "ఆయన్ నినున విడిపించ్చ దేవుడు" ఐగుప్పులో ఇశ్రయేలు ప్రజలక్త ఏవిధింగా నాశ్వన్కర్మైన్ తెగులు రాక్తిండా వారిని ర్క్షించాడో! ఆ విధింగా ఆయన్ నినున ర్క్షించగలడు. నీవు చ్చయాల్సిిందేలాో ఆ సర్వశక్తుని నీడను ఆశ్రయిించడిం. ఆశ్రయిదాుిం! అనుభవిదాుిం! అట్టి కృప, ధన్యత దేవుడు మన్క్త అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్! మహోన్నతుని చాటున్ నివసిస్త ే ? ఆయన్ తన్ రెకాలతో నినున కప్పును ఆయన్ రెకాల క్రింద నీక్త ఆశ్రయమ కలుగును ఆయన్ సతయమ, కేడెమను డాలునై యన్నది. (కీర్ున్లు 91:4) ఒక పర్వతిం మీద జరిగిన్ అగిన ప్రమాద పరిశీలన్కోసిం ఒక బృిందిం అకాడక్త వెళ్తు, రెకాలు చాచుకొని, కాల్సపోయి, మర్ణించ్చన్ పక్షరాజును చూచ్చ వాళ్ళు ఆశేర్యపోయార్ట్. ఎిందుక్తది ఇట్లో చనిపోవాల్స? మింట్లు వాయపస్ుింటే ఎగిరిపోవచుే కదా! అని. ఎిందుకో వాళోక్త అనుమాన్ిం వచ్చే ఆ పక్షని పైక్తలేపతే, దాని రెకాల క్రింద సజీవింగా వునాన పక్ష పలోలు వునానయట్.అవును! నీక్తను ఆయన్ రెకాల క్రింద అట్లోింట్ట కాప్పదల, భద్రత, క్షేమిం వుింది. నినున సింర్క్షించడిం కోసిం ఆయన్ ఆహుతి అయాయడు. "నీవు పిందాల్సిన్ శక్షను నీక్త బదులుగా ఆయనే అనుభవిించాడు." ఆ ప్రేమ ........??? ��అదివతీయమైన్ది! ��అప్పరూపమయిన్ది! ��కొలతలు లేనిది! ��హదుులు లేనిది! ��అవధులు లేనిది! ��వరిణింపజాలనిది ��మధుర్మైన్ది! ��సవచేమైన్ది! ��శ్రేష్ిమైన్ది!
��సహించ్చది! ��దయ చూపించ్చది! ��అస్తయలేనిది! ��డింబమలేనిది! ��ఉపుింగనిది! ��మరాయద గలది! ��కోపిం లేనిది! ��సవింత ప్రయోజన్ిం చూడనిది! ��అనినట్టని తాలుతుింది! ��అనినట్టని న్ముతుింది! ��అనినట్టని ఓరుేకొింటుది! ��అనినట్టని నిరీక్షస్ుింది! ��శ్వసవతమయిన్ది! ��అది నీ దేవుని ప్రేమ. "యెరూష్లేమచుటుి పర్వతమలున్నటుో యెహోవా ఇది మొదలుకొని నితయమ తన్ ప్రజల చుటుి ఉిండును." (కీర్ున్లు 125:2) నీవు ఆయన్ను ఆశ్రయిించ గల్సగితే ఆయనే నీ చుటూిప్రాకార్మగా వుిండి, సాతాను విసరుతున్న వాడిగల బాణమలను (శోధన్లను) ఆయనే కేడేమగా, డాలుగా వుిండి, వాట్నినట్టనుిండి నినున సింర్క్షసాుడు. ఆయన్ రెకాల క్రిందిక్త రా! ఆయనిచ్చే ఆశీరావదానిన అనుభవిించు. రాత్రివేళ కలుగు భయమన్కైన్ను పగట్టవేళ ఎగురు బాణమన్కైన్ను చీకట్టలో సించరిించు తెగులున్కైన్ను మధాయహనమిందు పాడుచ్చయ రోగమన్కైన్ను నీవు భయపడక్తిందువు. కీర్ున్లు 91:5,6 రాత్రివేళ శత్రుదాడులనుించ్చ తన్ ప్రజలను ర్క్షించ్చిందుక్త దేవుడు ఎింత సమరుిడో, పగలు వచ్చే ప్రమాదాలనుిండి తపుించడింలో కూడా అింతే సమరు్డు “నా ర్క్షణక్త కార్ణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన్ను న్ముకొనుచునానను యెహోవా యెహోవాయే నాక్త బలమ ఆయనే నా కీర్ున్కాసుదమ ఆయన్ నాక్త ర్క్షణాధార్మాయెను.”(యెష్య 12:2) ఏ పరిసుతిక్త నీవు భయపడన్వసరేోదు. ఎిందుకింటే నీ ర్క్షణక్త ఆధార్ిం ఆయనే. ఆయనే నీక్త బలిం. అయితే నీవు చయయవలసింది ఒకాటే. ఆ మహోన్నతుడును, సర్వశక్తుమింతుడైన్ దేవునిని న్ముకోవడిం, ఆయనిన ఆశ్రయిించడిం. యెహోవా నా
పక్షమన్ నునానడు నేను భయ పడను న్రులు నాకేమ చ్చయగలరు? (కీర్ున్లు 118:6) ఆయన్ నీపక్షమన్ వుింటే, నినున ఎవవరూ ఏమ చయయలేరు. ఆ మగుగరు హెబ్రీ యవక్తలను అగిన ఏమ చయయలేకపోయిింది. దానియేలును సింహాలు ఏమ చయయలేకపోయాయి. యోహానును సలసల కాగే నూనె ఏమ చయయలేకపోయిింది. కార్ణిం దేవుడు వారి పక్షమన్ వునానడు. శత్రు బాణమలు నీక్త అిందన్ింత ఎతుులోనుిండి దూస్క్తవస్ున్న భయపడన్వసర్ింలేదు. నీవు ఆ సర్వశక్తుని నీడను విశ్రమించ్చ యన్నట్ోయితే? ఆ మహోన్నతుని చాటున్ నీవున్నట్ోయితే ప్రతీ పరిసుతి నీమిందు మోకరిలుోతుింది. భయపడవదుు. భయపడితే వాడు ఇింకా భయపెడతాడు. భయిం వేస్తు నీకోసిం ఘోర్మర్ణిం అనుభవిించ్చన్ యేసయయను తలించుకో. అప్పుడు భయానికే భయమేస్ుింది. భయపడవదుు అని పరిశుదు గ్రింధమలో 366 సారుో వ్రాసపెట్లిడట్. అింటే లీప్ప సింవతిర్ింలో వున్న ఆ రోజును కూడా కలుప్పకొని రోజుకోకాసారి చొప్పున్ ప్రతీదిన్మ ఆ వాగా్న్మను దేవుడు మన్క్త ఇస్ునానడు. ఆయన్ నీక్త తోడుగా వునానడు ధైర్యింతో సాగిపో! ఆగిపోవదుు! పరిసుతులక్త భయపడక్త! ఆయన్క్త మాత్రిం భయపడు! నీ ప్రకాను వేయి మింది పడిన్ను నీ క్తడిప్రకాను పదివేల మింది కూల్సన్ను అపాయమ నీ యొదుక్తరాదు. నీవు కనునలార్ చూచుచుిండగా భక్తుహీనులక్త ప్రతిఫలమ కలుగును. కీర్ున్లు 91:7,8 మహోన్నతుని చాటున్ నివసించ్చవాడు, ఆ సర్వశక్తుని నీడను విశ్రమించ్చవాడు నాశన్ిం కావడిం అసాదయిం. అతడు జీవిించ్చ వుిండాలని దేవుని సింకలుిం అయిన్ింతకాలిం అతడు మర్ణించలేడు. దేవుడు విశ్వవస మేలుకోసిం నిర్ణయిించ్చన్ది తపు మరేది అతనిన తాకదు. నీవు కనునలార్ చూచుచుిండగా భక్తుహీనులక్త ప్రతిఫలమ కలుగును. ఈ జీవితకాలింలో కాకపోయినా దేవుడు లోకానిక్త అింతిమ తీరుు తీరేే సమయింలోనైన్ విశ్వవస దీనిన చూసాుడు. ఆసాప్ప వలే నీవిట్లో అనుకోవచుే. భక్తు హీనులు క్షేమింగా వునానరు. వారిక్త బాధలు లేవు. రోగాలు లేవు. బలాతాార్ిం చ్చస్ునానరు యెగతాళి చ్చస్ునానరు గర్వమగా మాట్లోడుతునానరు ధన్ిం సింపాదిస్ునానరు దేవుడింటే అసలు లెకేాలేదు. అయినా? .... వారే వరిులుోతునానరు వారే సింతోష్ింగా వుింటునానరు. నేను పవిత్రింగా జీవిించడిం వలో నాకొచ్చేన్ ప్రయోజన్ిం ఏమట్ట? శోధన్లు, వేదన్లు, శ్రమలు తపు? అయితే ఒకా విష్యిం! ఈ దినాన్న క్షేమింగా వునాన, భక్తుహీనులు ఒక దినాన్న క్షణమాత్రమలోనే వారు పాడై పోవుదురు మహాభయమచ్చత వారు కడమట్ి న్శించుదురు. ఆ సర్వశక్తుని నీడను ఆశ్రయిించ్చన్ నీవు అయితే ... ఎలోప్పుడు ఆయన్తోనే ఉింట్లవు. ఆయనే నీ చయియ పటుిక్తింట్లడు. నినున న్డిపసాుడు. ఎకాడివర్క్త?
ఆయన్ మహమలో చ్చరేవర్క్త. అట్టి కృప, ధన్యత దేవుడు మన్క్త అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్! మహోన్నతుని చాటున్ నివసిస్త ే ? యెహోవా, నీవే నా ఆశ్రయమ అని నీవు మహోన్నతుడైన్ దేవుని నీక్త నివాససిలమగా చ్చసకొనియనానవు. కీర్ున్లు 91:9 మోషే, ఇశ్రయేలు ప్రజలు ఎడారిలో తిరుగుతూ, గుడారాలోో నివసస్తు వునానరు. యాత్రిక్తలు, పర్దేశులు వలే ఒక దేశిం నుిండి మరొక దేశ్వనిక్త అన్గా వాగా్న్ భూమక్త పయన్ిం సాగిస్ునానరు. దానిలో భాగింగా అలుకాల విశ్రింతి కొర్క్త గుడారాలు ఏరాుటు చ్చస్కొని వాట్టలో జీవన్ిం సాగిస్ునానరు. అయితే వారిక్త సిర్మైన్ నివాస సిలిం ఒకట్ట వుింది. అది "యోహావాయే" అిందుకే మోషే అింటునానడు. ప్రభువా, తర్తర్మలనుిండి మాక్త నివాససిలమ నీవే. (కీర్ున్లు 90:1) మీ జీవమ క్రీస్ుతోకూడ దేవునియిందు దాచబడియన్నది. (కొలసి 3:3) నీవునూ ఆ మహోన్నతుడునూ, సరోవన్నతుడునూ అయిన్ దేవుని నివాస సిలమగా చ్చస్కోవాల్స. దేవుడే మన్ నివాసిం అయిన్ప్పుడు, ధనిక్తల యొకా భవనాలు చూస అస్తయ చిందవలసన్ పనిలేదు. ఎిందుకింటే, కోటుో క్తమురిించ్చ కట్టినా అవి ఒక దినాన్న నేలకూల్స దుములో కలసపోవలసిందే. అదే, నీ సజీవమైన్ దేవుడే నీక్త నివాస సిలిం అయితే నీ నివాసిం శ్వశవత కాలింనుిండి శ్వశవత కాలిం వర్క్త నిలెచ్చ వుింటుింది. అయితే, విచార్ిం ఏమట్ింటే ఈ శ్వశవతమైన్ నితయనివాసిం గురిించ్చన్ తలింపే మన్క్తలేదు. ఈ క్షణాన్న దానికోసిం ఎిందుక్త ఒకసారి ఆలోచ్చించ కూడదు? ఎిందుక్త ప్రయతినించ కూడదు? పకాాభవన్ిం అని గరివించొదుు! పూరి గుడిస్త అని దిగులొదుు! కావేవి మన్క్త శ్వశవతిం! తర్తరాలక్త మన్ నివాస సిలిం "నీక్త బదులుగా తన్ ప్రాణానిన అరిుించ్చన్ నీ ప్రియ ర్క్షక్తడయిన్ ఆ యేసయేయ! ఆయన్నే ఆశ్రయిదాుిం! ఆశీరావదిించ బడదాిం! నీక్త అపాయమేమయ రాదు ఏ తెగులును నీ గుడార్మను సమీపించదు. కీర్ున్లు 91:10 గుడార్ిం: శ్వరీర్కింగా మన్ిం నివసించ్చ "ఇలుో." ఆతీుయింగా మన్ "దేహిం." అింటే నీ ఇింట్ట మీదిక్తగాని, నీ ఒింట్టమీదిక్తగాని ఏ అపాయింగాని, తెగులుగాని సమీపించదు. అదేింట్ట? మన్ ఇింట్లోను సమసయలే. ఒింట్లోను సమసయలే కదా? అింటే ఎకాడో ఈ వాకయింలోనే తప్పుింది. మమాుట్టక్త లేదు. అది నీలోనే వుింది. ఎిందుకలా? నీవు ఆ మహోన్నతుని చాటున్ నివసించడిం లేదేమో? ఆ సర్వశక్తుని నీడను విశ్రమించడిం లేదేమో? యేసయయ కాక్తిండా నీకింటూ ఒక చాటు, నీడ వునానయేమో? ఆ చాటులో పాపిం చ్చస్తు, ఆ నీడలో
విశ్రమస్ునానవేమో? అవునా? ఇదే వాసువిం అయితే ఎిందుక్త సరిచ్చస్కోకూడదు? లేదు. నేను ఆయన్ చాటునే దాగియనానను. ఆ నీడే నాక్త విశ్రమ సాిన్ిం. అింటునానవా? అయితే, భయిం లేదు. "నీక్త అపాయమేమయ రాదు" ఒకవేళ అపాయిం వచ్చేనా, ఉపాయిం నీక్తింది. ఈ వాగాునాలు నీ సవింతిం. “ఏ అపాయమను రాక్తిండ యెహోవా నినున కాపా డును ఆయన్ నీ ప్రాణమను కాపాడును." (కీర్ున్లు 121:7) యెహోవా వానిని కాపాడి బ్రదిక్తించును భూమమీద వాడు ధనుయడగును వానిశత్రువుల యిచఛక్త నీవు వానిని అపుగిింపవు. (కీర్ున్లు 41:2) నా ఉపదేశమ న్ింగీకరిించువాడు స్ర్క్షతమగా నివసించును వాడు కీడు వచుేన్న్న భయమ లేక నెముదిగా నుిండును. (సామెతలు 1: 33) అవును! ఆయన్ చాటున్ దాగివుిందాిం! ఆయన్ నీడన్ విశ్రమదాుిం! నీ మార్గమలనినట్టలో నినున కాపాడుట్క్త ఆయన్ నినున గూరిే తన్ దూతలను ఆజాాపించును. నీ పాదమలక్త రాయి తగులక్తిండ వారు నినున తమ చ్చతులమీద ఎతిు పటుికొిందురు. కీర్ున్లు 91:11,12 నీ మార్గమలు ఎట్లోింట్టవి? నీక్త నీవే, నీకోసిం సవింతగా ఎనునక్తన్న మార్గమలా? అయితే, ఖచ్చేతింగా ఈ వాగాున్ిం నీకొర్క్త కాదు. ఆ మహోన్నతుని ఆశ్రయిించ్చ ఆయన్ మార్గమలలో నీవు సాగిపోతున్నవా? ఖచ్చేతింగా ఈ వాగాున్ిం నీకోసమే! ఆయన్ నీక్త తోడుగా "దూతను"కాదు. "దూతలను" పింప్పతాడట్. ఒకా దూత ఒకారాత్రిలో ఒక లక్షఎనుబది ఐదు వేల మిందిని చింపేసాడు. అింతట్ట శక్తువింతమైన్ దూతలను ఆయన్ నీక్త తోడుగా పింప్పతునానడు. సాతాను ఎింతట్ట వాడిగల బాణమలను నీపైక్త విసరినా, అవేమ చయయలేవు. కాపాడే దూతలు నీవెింటే వునానరు. ఆయన్ దూతలక్త ఆజాాపస్తు అవి మరెిందుక్త మన్ మార్గమలను సరాళిం చయయడిం లేదు? ఎటు చూసనా! మిండోపదలు, గచేపదలు, రాళ్ళు, ర్పులతోనే (శోధన్లు, శ్రమలు, ఇరుక్తలు, ఇబబిందులతో)మన్ మార్గమలు నిిండి వుింటునానయి? ఆ దూతలు నీవెింటే వుిండి, నీవు వేస్త ప్రతీ అడుగుక్త వున్న అడుడబిండలను తొలగిసాుయి.నీవు న్డవలేని పరిసుతులు అకాడ వుింటే అవి వాట్ట భుజాలపైన్ నినున మోసాుయితపు, నీకోసిం సమెింటు రోడుో సదుపర్చవు. అట్లో చ్చస్తు ఇక నీక్త దేవునితో పనేమింది? అింటే నీవు వేస్త ప్రతీ అడుగులోనూ ఆ మహోన్నతుడును, సరోవన్నతుడును, సర్వశక్తుడును అయిన్ ఆయన్ను ఆశ్రయిించగలగాల్స. అప్పుడు మాత్రమే ఈ వాగా్న్మను నీ జీవితమలో అనుభవిించ గలవు. యెహోవాయిందు భయభక్తులు గలవారి చుటుి ఆయన్దూత కావల్సయిండి వారిని ర్క్షించును. (కీర్ున్లు 34:7) నేను నా దేవుని దృష్ిక్త నిరోుష్నిగా కన్బడితిని గనుక ఆయన్ తన్ దూత న్ింపించ్చ, సింహమలు నాక్త ఏహానియ చ్చయక్తిండ వాట్ట నోళ్ళో మూయిించను. (దానియేలు 6:22) ఆయనేన ఆశ్రయిదాుిం! ఆయన్యిందే భయ భక్తులు నిలుప్పదాిం! ఆయన్ దృష్ిక్త నిరోుష్యలుగా జీవిదాుిం! ఆయనిచుే ఆశీరావదాలు అనుభవిదాుిం! అట్టి కృప, ధన్యత దేవుడు మన్క్త అనుగ్రహించును గాక! ఆమెన్!
మహోన్నతుని చాటున్ నివసిస్త ే ? నీవు సింహమలను నాగుపామలను త్రొకెాదవు కొదమ సింహమలను భుజింగమలను అణగద్రొకెాదవు. కీర్ున్లు 91:13 సింహమ, నాగుపామ సాతానును గురుుక్త తెస్ునానయి. సాతాను అతయింత శక్తువింతమయిన్ది. ( దేవునికింటే మాత్రిం కాదు) ఎింతట్ట శక్తుగలది అింటే, దేవుని పరిశుదు ర్కాునిన సహతిం బల్సగా తీస్కోగల్సగిింది. అింతట్ట శక్తుగల్సగిన్ సాతానును సహతిం కాల్సతో త్రోకేాస్త శక్తుని దేవుడు నీక్తచాేడు. ఇదెప్పుడు సాధయిం? "ఆ మహోన్నతుని చాటున్ నివసస్తు, ఆ సర్వశక్తుని నీడను విశ్రమించ్చన్ప్పుడు. గరిజించు సింహిం: మీ విరోధియైన్ అపవాది గరిజించు సింహమవలె ఎవరిని మింగుదునా అని వెదక్తచు తిరుగుచునానడు. (1పేతురు 5:8) సర్ుమ( పామ): దేవుడైన్ యెహోవా చ్చసన్ సమసు భూజింతు వులలో సర్ుమ యక్తుగలదై యిండెను (ఆది కాిండమ 3:1) సాతాను సింహమ వలే గరిజస్తు, పామ వలే యక్తుగల్సగి, ఏనుగు వలే బలమ గలదై.... న్మల్సతే ఆలసయమవుతుింది అన్నటుోగా, దొరిక్తన్వారిని దొరిక్తన్టుో మింగేస్ునానడు. మన్ బలహీన్తలు పసగట్టి సర్యిన్ సమయింలో పింజా విసరుతునానడు. ఎింతమిందిని మింగినా వాడి ఆకల్సక్త అింతులేదు. సింతృపుక్త అర్్మే తెల్సయదు. ఇింట్ర్ నెట్ లో " క్తోక్ మ" అింటూ వాడి రాజయింలోనిక్త తీస్కెళతాడు. దానిలోనుిండి బయట్క్త రాలేక నిద్రలేని రాత్రులు గడుప్పతున్న వారు కోకొలోలు. ఫేస్ బుక్ తో నీ ఫేస్ వేల్యయ పెించుతా అనిచపు, అడడింగా "బుక్" చ్చస్తస్ునానడు. తమ పోసిింగ్సి క్త లైక్ లు లేవని, కామెింట్ి లేవని అలాోడిపోయేవారు ఎిందరో?..... (ఫేస్ బుక్ ఉపయోగిించుట్ తప్పు అనికాదు. బానిస మాత్రిం కావదుని) ఇట్లో అనేక మారాగలలో ఎిందరినో బానిసలుగా మారేేశ్వడు. యక్తుతో, క్తయక్తుతో వాడిరాజాయనిన విసురిింపచ్చస్ునానడు. రాజైన్ దావీదు మొదలుకొని గేహజి వర్క్త అిందరూ వీడిక్త బానిసలే. ఇట్లోింట్ట వాడిని జయిించ్చది ఎట్లో? దేవునిక్త లోబడియిండుడి, అపవాదిని ఎదిరిించుడి, అప్పుడు వాడు మీయొదునుిండి పారిపోవును. (యాకోబు 4:7) ఆ మహోన్నతుని ఆశ్రయిదాుిం! ఆయన్క్త లోబడి ఉిందాిం! ఆయనిచ్చే శక్తుతో సాతానిన ఎదిరిదాుిం! వాడిపైన్ విజయిం సాదిదాుిం! అతడు న్నున ప్రేమించుచునానడు గనుక నేన్తని తపుించదను అతడు నా నామమ నెరిగిన్వాడు గనుక నేన్తని ఘన్పర్చదను. కీర్ున్లు 91:14
నీవు దేవుని ప్రేమస్తు? ఆయన్ నినున తపుసాుడు, ఘన్పరుసాుడు. ఆయన్ మిందుగానే నినున ప్రేమించాడు. ఆ ప్రేమక్త నీవు ప్రతిసుిందిస్తు చాలు. ఇింతక్త ఏమ చ్చసాడాయన్? స్మారుగా రెిండువేల సింవతిరాల క్రతిం "నీక్త బదులుగా" యెరుష్లేమ వీధులోో, మిండుటిండలో వీప్ప మీద భార్మయిన్ సలువను మోసాడు. 39 కొర్డా దెబబలతో ఆయన్ శరీర్మింతా నాగట్ట చాళువలే దున్నబడిింది. ఆయన్ మఖమింతా పడిగుదుులతో వాచ్చపోయిింది. ఉములతో నిిండిపోయిింది. మిండో క్తరీట్ిం నుిండి కారుతున్న ర్కుింతో మఖమింతా ర్కుసకుమయియింది. మూడు మేక్తలతో భూమక్త, ఆకాశమన్క్త మధయన్ ఆ కలవరిగిరిలో వ్రేలాడుతున్న పరిసితి. చ్చవరి ర్కుప్పబొటుి వర్క్త ఏరులై ప్రవహించ్చన్ అనుభవిం. అది వర్ణన్క్త అిందని అదుాత తాయగిం. ఇదెవరిక్త సాధయిం? అింతగా ఆయన్ నినున ప్రేమించాడు. నీవు ఆయన్ను ప్రేమించాలింటే, ఆయన్లానే నీవూ చయయలా? అవసర్ింలేదు. అది నీక్త సాధయిం కాదు కూడా! ఆయన్ను ఎట్లో ప్రేమించాల్స? మన్మాయన్ ఆజాలప్రకార్మ న్డుచుట్యే ప్రేమ (2 యోహాను 1:6) ఆయన్ ఆజాలను అనుసరిించ్చ న్డవగల్సగితే ఆయన్ను ప్రేమించ్చన్టేో. ఆయన్ను ప్రేమస్తు? అయన్ నినున తపుసాుడు. హెబ్రీయవక్తలను అగినగుిండింనుిండి, దానియేలును సింహప్పబోనులో నుిండి తపుించ్చన్టుో. ఆయన్ నినున ఘన్పరుసాుడు: బానిసగా బ్రతకాల్సిన్ యోస్తప్పను ప్రధానిని చ్చసన్టుో. దావర్మిందు కూరుేనే మొరె్కైను రాజసనినధిలో కూరుేిండబెట్టిన్టుో. ఎిందుక్త వీర్ింతా తపుించబడాడరు? ఘన్పర్చబడాడరు? ఆయన్ను ప్రేమించారు గనుక. మన్మనూ ఆయన్ ప్రేమక్త ప్రతిసుిందిదాుిం! తపుించబడదాిం! ఆయన్ చ్చత ఘన్పర్చబడదాిం! అతడు నాక్త మొఱ్ఱపెట్ిగా నేన్తనిక్త ఉతుర్మచే దను శ్రమలో నేన్తనిక్త తోడై యిండెదను అతని విడిపించ్చ అతని గొపు చ్చస్తదను. దీరాాయవు చ్చత అతనిని తృపుపర్చదను నా ర్క్షణ అతనిక్త చూపించదను. కీర్ున్లు 91:15,16 నీకోసిం ప్రాణిం పెట్టిన్ నీ ప్రియ ర్క్షక్తడయిన్ , ఆ మహోన్నతుని చాటున్ నివసస్తు, ఆ సర్వశక్తుని నీడను విశ్రమించ గల్సగితే? దివయమైన్, శ్వశవతమైన్ ఆశీరావదాలు నీ సవింతిం: నీ ప్రార్్న్క్త సమాధాన్ిం: నీ ప్రార్్న్ విింట్లడు. నీ కోరిక సది్ింప చ్చసాుడు. నీ ఆలోచన్ యావతుును సఫలిం చ్చసాుడు. నీ శ్రమలలో నీతోపాటే ఉింట్లడు. శ్రమలలో ఆయన్ నీతోవుింటే అవి శ్రమలే కాదు. సింతోష్ింలో ఆయన్ నీతోలేక్తింటే అది సింతోష్మే కాదు.
నీ జీవిత నౌక యొకా చుకాానిని ఆయన్కీ అపుగిస్తు ..... స్డిగుిండాలలో ఎట్లో న్డిపించాలో? ఎగసపడే అలల మధయ ఎట్లో న్డిపించాలో? నిర్ులమైన్ నీట్టలో ఎట్లో న్డిపించాలో? ఆయన్ కింటే తెల్ససన్ వారెవరూలేరు. సమసయల స్డిగుిండాలు నినున వేధిస్ునాన, వేధన్ చిందొదుు. నీ శ్రమలోో ఆయన్ నీతోనే ఉింట్లడు. గమయిం చ్చరుేతాడు. యెహోవా యోస్తప్పన్క్త తోడైయిండెను గనుక అతడు వరి్లుోచు తన్ యజమానుడగు ఆ ఐగుప్తుయని యిింట్ నుిండెను. (ఆదికాిండమ 39:2) దీరాాయవు చ్చత తృపు పరుసాుడు: ఈలోకింలో ఎింతకాలిం జీవిించ్చనా అది అలుకాలమే. తపుక్తిండ ఒకరోజు విడచ్చ వెళాుల్సిిందే. దీరాాయవు అనే నితయజీవానినచ్చే నినున తృపు పరుసాుడు. ఆయన్ ర్క్షణ నీక్త చూపసాుడు: ర్క్షణ అింటే "శక్షనుిండి తపుించబడడిం." నితయ న్ర్కాగిన అనే శక్ష నుిండి ఆయన్ నినున తపుసాుడు. ఇవనిన ఎప్పుడు సాధయిం? ▪️మారు మన్స్ి ▪️పశ్వేతాుపిం ▪️పాప క్షమాపణ నీజీవితింలో తపునిసరి. ఇక వాయిదా వెయొయదుు. ప్రభు పాదాల చింత మోకరిలుోదాిం! ఆయనిచ్చే ఆశీరావదాలు అనుభవిదాుిం! అట్టి కృప, ధన్యత దేవుడు మన్క్త అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్! మరిన్ని వర్మానములక https://www.facebook.com/NireekshanaDwaram/ మీ యొక్క విలువ ై న్ సూచన్లు సలహాలు మరియు ప్రర్నావసర్తలక ై krajsudha2@gmail.com - మీ సహోదరుడు

Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.