ప్రాధమిక సూత్ములు 1. దేవునితో వయక్తిగత సంబంధము అనునది మన జీవితములో ప్రధమ స్థానము లో ఉండాలి. ఇది మన జీవితము యొక్క గమనమును నిర్దేశిసుింది. ఆది 1:26 2. దేవుని మాటక్ు లోబడి సమసిమును ఆయన చేతులక్ు అప్పచెప్పవలెను. నిర్గ 19:5 3. మన సమసయలోో క్దలచబడక్ుండా లంగర్ు వలే నిలువబెటటునది దేవుని వథక్యము. సంఖ్ాయ 23:19 4. దేవుని సనిిధ మన చుటట ఉనిద అన గహంప్ు మన క్థర్యములు జర్ిగించుటక్ు శక్తి ఇచుచను. దిితీ 20:1 5. దేవుని చితము ప్ూర్గథ మనక్ు సంగహము క్థక్పోయినప్పటిక్ీ దానిక్త లోబడి ముందుక్ు క్ొనస్థగుము. యిెహో 3:8 6. నీవు ఏది అయితే వితుితావో దానినే, దాని క్నాి ఎక్ుకవే క్ోస్థివు. నాయయా 2:1-4 7. శోధనలు మన జీవితములో, ఆ శోధన వెనుక్ దేవుని యొక్క ఉదేేశయము నెర్వేర్ు వర్క్ు ఉంటాయి. 1సమూ 30:1-6 8. నీ యుదేములు అనిియు నీ మోక్థళ్ో మీద పోర్థడు, నీవు పోర్థడిన ప్రతిస్థర్ీ విజయము పందుతావు. 2సమూ 15:31 9. దేవుని యందు విశథిసము అనగథ మన జీవితములో దేవుడు చూచునది, ఏది అదృసయమైనది ఉనిదో, దానిని మన ఆతీీయ నేతరములతో చూడగలగటము. 2ర్థజు 6:17 10. అవసర్మైతే తన చితిము తెలియచేయుటక్ు దేవుడు భూమిని ఆక్థశమును క్దిలించగలడు. 2దిన 20:12 11. మనము దేవునిక్త లోబడినప్ుడు, మన ప్రతి అవసర్ము తీర్ుచ బాధయతను ఆయన తన మీద వేసిక్ోనును యోబు 42:7-17 12. దేవునితో ఏక్తిము క్లిగి ఉండటము వలన వచుచ ఫలము దేవునితో శథంతి సమాధానము. క్ీర్ి 4:8 13. దేవునితో నడవటానిక్త ఖ్చిచతముగథ దేవునిక్త చెవి యిెగగవలెను క్ీర్ి 81:8 14. దేవుని క్ొర్క్ు క్నిపెటటు వథర్ి విషయములో దేవుడే వథర్ి క్థర్యములను సఫలము చేయును యిెష 64:4 15. విర్ిగిన హృదయము దేవుని చేత అతయధిక్ముగథ వథడబడుటక్ు అర్హమగును. యిర్ిీ 15:19 16. దేవుని చితిము క్థనిది సంపథదించిన యిెడల అది చివర్క్ు బూడిదేగథ మార్ును యిెహే 25:6,7 17. మోక్థళ్ో జీవితము ఆతీీయ ఎదుగుదల మర్ియు ప్ర్ిప్ుష్ిు క్లిగించును దాని 6:10, 11 18. దేవుని యొక్క పిలోలుగథ మన చుటటు ఉనిటటవంటి ప్ర్ిసిితుల చేత పీడింప్ బడువథర్ము క్థము హోష్ే 3:4,5 19. లోక్ర్ీతిగథ దేనిని అయితే గటిుగథ ప్టటుక్ుంటామో దానిని క్ోలోపయిేదము ఆమో 6:6,7 20. ఆశథభంగములు తప్పవు. క్ృంగుదల అనేది నీ చేతిలో ఉనిది. దేవుడు క్ృంగిపోమని చెప్పలేదు హబ 3:1719 21. విధేయత ఎలోప్ుపడూ ఆశీర్థిదమును తీసిక్ొని వచుచను లూక్థ 11:28 22. ఆతీతో నడుచుట అనగథ ఆతీ నడిపింప్ునక్ు లోబడుట. అపో 10:19
23. దేవుడు నీక్ు ఇచేచ దాని క్నాి నీవు ఆయనక్ు ఎక్ుకవ ఇవిలేవు. 2 క్ోర్ిం 9:8 24. నిజమైన క్్రైసివునిగథ జీవించుటము అంటే యిేసుక్ీరసుి తన జీవితమును మన దాిర్థ మనలో ఉండి జీవించటము. గల 2:20 25. దేవుడు మనలను ఆశీర్ిదించేది మనము మిగిలిన వథర్ిక్త ఆశీర్థిదముగథ ఉండటానిక్ద. ఎఫె 4:28 26. దేవునితో లోతెైన సంబంధము నక్ు శరమలు వథర్ధి లాంటివి ఫిలి 3:10,11 27. పథరర్ధన జీవితములో అతయధిక్ సమయమును ఆదా చేయును 2దేసస 3:1 28. ఏ క్్రైసివుడు క్ూడా తన విశథిస నడక్లో ఒంటర్ిగథ ఉండుటక్ు పిలువబడలేదు హెబ్రర 10:24, 25 29. మనము శిఖ్ర్ స్థానము క్ంటే లోయ స్థానములో అనేక్ విషయములను నేర్ుచక్ొనవచుచను. యాక్ో 5:10 30. దేవుని ర్థక్క్ోసము ఆసక్తిగథ ఎదుర్ు చూచేవథర్ు తమను తాము బదరము చేసిక్ొని శరరషుమైన ఆతీీయ జీవితమును క్లిగి ఉందుర్ు. ప్రక్ 22:12