| 1
We welcome your questions or comments at: info@sajeevavahini.com
FOUNDER & CHIEF EDITOR
“సజీవ వాహిని” ప్త్రికకు ఆర్టికల్స్ ప్ంప్గోరు వారు మా చిరునామాకు ప్ంప్గలరు.
MCA. M.Div. Ph.D
For change of postal address please send your new address details along with the Membership Id. Note: No article in SAJEEVA VAHINI should be reproduced/translated without the Editor’s written permission.
e-Magazine available now!
Praveen Kumar Gollamandala
MANAGING EDITOR Anil Andrewz M
ASSOCIATE EDITOR Sumalatha G
EDITORIAL TEAM Mercy Ratnabai Shadrack
log on to www.sajeevavahini.com Jyothi Swaraj For Advertisement in this magazine Please contact us. Send your advertisement details one month in advance of the publishing month. Please send two copies of your advertisement. Please contact the editor for more details of advertising in “Sajeeva Vahini”. Also you can email us at info@sajeevavahini.com with subject as Advertisement.
E-MAGAZINE www.sajeevavahini.com
Copyright © 2010-2011 SAJEEVA VAHINI All rights Reserved
SAJEEVA VAHINI
సజీవ వాహిని, 3 A1, Lotus Valley Apts, 9th Main road, Ramnagar, Madipakkam, Chennai - 600091 Phone: +91 8867 8888 99 Email : info@sajeevavahini.com. www.sajeevavahini.com
ఇప్పుడు ఆన్ ల ైన్ ... “తెలుగులో”
www.sajeevavahini.com/telugubible 2 | SAJEEVA VAHINI
Bible Study
అధ్ాాయములు :12 , వచనములు: 222; ప్ిశ్నలు : 33, ఆజ్ఞ లు : 34, వాగాానములు : 1
రచించిన కాలము: కరీ.ప్ూ, 935
గీంథ కరత : సొ లోమోను ముఖ్ా వచనములు : 2:24 “అననపానములు ప్పచుుకొనుటకంటెను, తన కష్ాిర్టి తముచేత సుఖ్ప్డుటకంటెను నరునికి మేలుకర మైనదేదియు లేదు. ఇదియును దేవపనివలన కలుగునని నేను తెలిసి కొంటిని.” 12:13,14 “ఇదంతయు
వినిన తరువాత తేలిన ఫలితారథమిదే; దేవపనియందు
భయభకుతలు కలిగటయుండి ఆయన కటి డల ననుసర్టంచి నడుచుచుండవల ను, మానవకోటికి ఇదియే విధ్ి. గూఢమైన ప్ిత్ర యంశ్మునుగూర్టు దేవపడు
విమరశచేయునప్పుడు ఆయన ప్ిత్రకిీయను అది మంచిదే గాని చెడడదే గాని, తీరుులోనికి తెచుును.”
రచించిన ఉదేాశ్ం: వారధ ము అనునదియే ఈ గీంథము యొకక ముఖ్ా
సార్ాంశ్ము. 37 సారుు మరల, మరలా ఈ మాట ఈ గీంధములో వచుుచుననది. దేవపడు లేని జీవితములో తృప్ిత ని కనుగొనుటకు వారధముగా ప్ియాసప్డుటయే ఈ ప్దము గుర్టతంచుచుచుననది.
ప్ిసంగట అనగా సొ లోమోను ఇశ్ాీయేలీయుల చర్టతల ి ోనే ఎంతో గొప్ు
జ్ఞఞనము గలవాదును, శ్రీమంతుడును, ప్ిఖ్ాాత్ర గాంచిన ర్ాజుగా నుండెను. ఆయన సూరుాని కిీంద నునన సమసత మును మానవ దృష్ిితో చూచెను.
అప్పుడనినయు వారధ మన ై వని చూచుచునానడు. మానవ హృదయములో దేవపడు ఉంచిన ఒక ఖ్ాళీ సాథలముననది. దేవపడు తప్ు వేర్ే ఏదియు ఆ
సథ లమును నింప్ వీలుప్డదు. అధ్ికారము గాని, ప్ేరు ప్ిత్రష్ి లు గాని, ఆసిథ
గాని, సుఖ్ముగాని, ప్ిఖ్ాాత్ర గాని దానిని ఏమాతిమును నింప్లేదు. దేవపని దృష్ిితో దానిని లేకికనుునప్పుడు జీవితానికి, లక్ష్ాము, అరధ ము ఉననది.
| 3
Bible Study
- Editor
అప్ుడు త్రనుట, తాిగుట, ఆనందించుట, మేలు చేయుట, దేవపనికి భయప్డుట
మొదల ైనవనినయు ఎంతో విలువన ై విగా ల కికంచబడుచుననవి. ప్ిత్ర దినము
మన జీవితమును దేవపడు అనుగీహించే ఒక ఈవి అని తలంచునప్పుడు సూర్ోాదయములో మంచు మరుగైన ర్ీత్రగా నిర్ాశ్ాలనినయు మరుగైపో వపను.
హెబ్రి భాష్లో ఈ గీంథము యొకక ప్ేరు “గొహేలేత్” అనబడును. ఒక
సంఘములో ప్ిసంగటంచు వాడు అని దీని అరధ ము. గీీకు ప్దమైన “కరుసియాసటిస్” అను మాటకు ఇదే అరధము. ఈ విధముగా తెలుగులో ప్ిసంగట అను ప్ేరు ప్టటిబడియుననది.
ఉపో దాాతం : మానవ జీవిత ఉదేాశ్ము ఏమి అని కనుగొనుటకు గీంథకరత
జ్ర్టగటంచిన దీరామన ై అనేేష్ణయే ఈ గీంథము యొకక సార్ాంశ్ము. ఈ
గీంధమును మూడు ముఖ్ా భాగాలుగా విభజంప్వచుును. 1. సమసత ము
వారధము అనునది 2. వారధము అను ఉదేాశ్ము యొకక ఆడారములు మర్టయు 3. వారధము జ్యంచి జీవించుటకు భోధన. దేవపనియండలి
జీవితమును
భయభకుతలు
సంపాదించుకోగలదు
కలిగట
అను
జీవించే
మారగ మే
తీర్ాానమునకు
శ్రష్ ీ ి మన ై
ప్ిసంగట
చేరుకుంటునానడు. దేవపనిని, దేవపని చితత మును, విలువన ై దిగా ఎంచని వార్ట జీవితము
అపాయములోను,
భయంకరమన ై
అప్జ్యములలోను
జ్ఞర్టప్డుచుననది. ప్ిత్ర సమసాకు ప్ర్టష్ాకరము కనుగొనేంత వరకు జీవితము ఎవర్టకొరకును వేచియుండడము లేదు. అయతే సూరుానికి కిీంద చూచుటకు బదులుగా సూరుాని ప్టగ ై ా ఒకే కాప్ర్టని తోంది చూచుట దాేర్ా జీవిత రహసామునకు
జ్వాబులు
దొ రుకును,
అప్పుడు
సంతోష్కరమన ై దిగాను ప్ర్టగణంచబడుట నిశ్ుయమే.
4 | SAJEEVA VAHINI
అరధవంతమైనదిగాను,
Bible Message
- Pasror Anil Andrewz
లూకా 15:11-20 లో తప్ిుపో యన కుమారుని గూర్టున ఉప్మానం కనిప్ిసత ుంది. ఈ ఉప్మానంలో తండిి కుమారుల మధా అనుభందం, కుమారునిప్టై తండిక ి ునన ప్ేమ ి , ప్రలోక యాతిలో విశ్ాేసానికి అవిశ్ాేసానికి, పాపానికి ప్ర్టశుదా తకు మధా జ్ర్టగే సంగరష ణ సుష్ి ంగా కనిప్ిసత ుంది.
ఇందులో తండిక ి ి ఉనన మూడు లక్ష్ణాలు: కుమారుని సంతోష్ప్రచే తండిి కుమారుని ప్ేిమించే తండిి 3. కుమారుని గౌరవించే
తండి.ి
1. కుమారుని సంతోష్ప్రచే తండి:ి చినన కుమారుడు వచిు ఆసిత లో తన భాగం కావాలి అని అడిగన ట ప్పుడు, ఇప్పుడు ఆసిత తో నీవప ఏమి చేసత ావప, నేను నీకు ఏమి తకుకవ చేశ్ాను, ప్టదావాడే ఆసిత అడగలేదు నీకు ఎందుకు ఈ కోర్టక కలిగటంది అని ప్ిశ్నలు వయాలేదు. తన కుమారుని సంతోష్ప్రచాలని తన కోర్టకను తీరుసుతనాడు ఈ తండి.ి ఇందులో అడుగుడి మీకు ఇవేబడును, అడుగు ప్ిత్రవానికి ఇవేబడును అనే వాగాానాల నేరవేరుు కనిప్ిసత ుంది.
| 5
Bible Message
2. కుమారుని ప్ేమి ి ంచే తండిి : 20వ దాేర్ా తండిి కుమారుని ఎంతగా ప్ేిమించాడో తెలుసుతంది. చినన కుమారుడు ఆసిత అంతా పాడుచేసుకొని, చివర్టకి ప్ందులు త్రనే పొ టుితో కడుప్ప నింప్పకోవాలనే సిత త్రలో ఉనానడు. ఇకకడ తన శ్ర్ీర ప్ర్టసత్ర ిత ఎలా ఉందొ మనం గమనించగలం.తనకు చెప్పులు లేవప, సర్న ై బటి లు లేవప, సాననం చేసి ఎనిన ర్ోజుల ైయుంటుందో . ఈ సిత త్రలో ఇంటికి వసుతంటే తండిి దూరం నుండే చూసి తన చినన కుమారుని గురుతప్టిి ప్రుగున వసుతనానడు, కోప్ంతో కాదు ప్ేిమతో వసుతనాడు. తన శ్ర్ీర ప్ర్టసత్ర ిత అంత హీనంగా ఉనాన, కుమారుని మడ మీద ప్డి ముదుా ప్టటి ుకునానడు. తండిి కుమారుని హీన సిథత్ర చూడలేదు కాని,మార్టన తన హృదయం చూసుతనానడు. ఇందులో ప్ేిమ కనిప్ిసత ుంది.
3. కుమారుని గౌరవించే తండిి : ఆసిత లో భాగం అడిగన ట ప్పుడు తండిి అడుడ చెప్ులేదు. దూరదేశ్ం ప్ియానమన ై ప్పుడు తండిి అడుడ చెప్ులేదు. ఆసిత అంత పాడు చేసుకొని ఇంటికి త్రర్టగట వచిునప్పుడు కూడా కుమారుని బాధప్రచే ఒకక మాట కూడా మాటలాడలేదు తండి.ి నేను ప్రలోకానికి విర్ోధముగా నీ యెదుటను పాప్మూ చేసిత్రని నీ కూలివానిలో ఒకనిగా ప్టటి ుకోనుమని ఆ చినన కుమారుడు చెప్ుి నను, తండిి కుమారుడు చేసన ి పాప్ం గుర్టంచి, ఆసిత గుర్టంచి మాటాుడలేదు. ప్ని వానిలో ఒకనిగా ఎంచలేదు. ఆ కుమారుడు కోలోుయన సాథనం మరల ఇచిు గౌరవించాడు ఈ తండి.ి
చినన కుమారుని గమనిసేత : 1. సేంత ఆలోచనలు అనుసర్టంచే కుమారుడు 2. లోక ఆశ్ కలిగటన కుమారుడు 3. బుదిధలేని కుమారుడు
1. సేంత ఆలోచనలు అనుసర్టంచే కుమారుడు: కష్ి ం అనేది ఎరుగక సమృదిధతో జీవిసుతనన ధనవంతుని కుమారుడు. చినన వాడు కాబటిి చాలా గార్ాబంగా ప్టర్టగాడు. ఈ సిథత్రలో ఆసిత లో భాగం తీసుకోవాలనే ఆలోచన వచిుంది. ఈ ఆలోచన తన సేనహితులు ఇచాుర్ో, లేక తనకే వచిందో తెలియదు కాని, ఆ ఆలోచన ఎంతవరకు సర్న ై నిరణయమో ఆలోచించకుండా ఆసిత ని తీసుకునానడు.
2. లోక ఆశ్ కలిగటన కుమారుడు: ఆసిత ని తీసుకొని కొంతకాలం తండిత ి ో ఉనానడు(v13). తను చేసత ునన చెడు ప్నులకు తన సొ ంతవార్ట నుండి ఆటంకాలు ఎదుర్ైయుండో చుు. అందుకే ఆసిత అంతా కూరుుకొని దూరంగా వళ్ళిపో యాడు. దురేయపారం మొదలుప్టటి ాడు, వాభిచారం చేసాడు (v30) ఆసిత నంతా పాడుచేసుకొనానడు. 6 | SAJEEVA VAHINI
Bible Message
3. బుదిధలేని కుమారుడు: (v17) లో తనకు బుదిా వచిుంది. ఆసిత ని తీసుకొని ఆసిత ని పాడుచేసవ ే రకు తనకు బుదిా లేదు. బుదిా లేదు కాబటేి ఈ ప్నులనీన చేసాడు.
ప్రయ ి చదువర్ట! చినన కుమారుడు ఆసిత తీసుకునానడు, తండిని ి విడచి లోకంలో ఆనందం కోరుకునానడు, అనిన కొలిపో య ఒంటర్ట అయపో యాడు. ఈ చినన కుమారుడు కోరుకొనిన మారగ ం లోనికి మనం కూడా అనేకసారులు వళ్తంటాము. సొ ంత ఆలోచనలతో బుదిాహన ీ ంగా ప్ివర్టతసత ుంటాము, సంఘ సహవాసానికి దూరంగా ఉంటూ రహసాంగా చీకటి కార్ాాలు చేసత ుంటాము. రక్ించబడి బాప్రత సాము తీసుకొని కరీసత ు ప్ేిమ ఎర్టగట కరీసత ుకి విరుదధ ముగా జీవిసుతంటాము. పాప్మును విడువలేక ప్ర్టశుదా ముగా జీవించలేక అవమానాలతో నిందలతో మూలు గ తుంటాము.
కాని, యేసయా ప్ేమ ి లో మారుు లేదు. తనను విడచి వళ్ళిన ఏనాటికన ై ా తప్పు తెలుసుకొని త్రర్టగట వసాతవప అని దాేరం దేగగర్ే నిలబడి ఎదురు చూసుతనానడు. నువపే ఎలా ఉనానవప, ఏమి చేసావో దేవపడు చూడడు. నువపే హృదయానిన మరుుకొని , ప్శ్ాుతాతప్ంతో తన దగగ రకు వసేత కౌగటలించుకొని ముదుా ప్టటి ఏ సాథనం కొలిపో యావో ఆ సాథనం మరల ఇచిు సంతోష్ప్డే దేవపడు మన యేసయా. అయన ప్ేమ ి లో కలాష్ం లేదు అందుకే ప్రుగున వచిు కౌగటలించుకునానడు. అయన ప్ేిమలో కొదువలేదు అందుకే ఆసిత అంత పాడు చేసన ి ా ల కకలు అడగలేదు, నా ఆసిత ని ఇవపే అని బలవంతం చెయాలేదు కాని, మరల సమృదిధని ఇచాుడు. ఆయన ప్ేిమలో కొలత లేనిది అందుకే ప్నివార్ట ముందు అవమానప్రచలేదు కాని, ఆ ప్ని వార్టముందే ప్ండగ చేసుకొని సంతోష్ించాడు మన యేస్యా .
దేవపని చేత ప్ేమి ి ంచబడుచునన ప్ియ ి చదువర్ట! నీ జీవితంతో ఎవర్టని సంతోష్ప్టడుచునానవప? నీ కొరకు సిలువ వేయబడిన యేసయా గురుతనానడా? నీ జీవితం యేసయాకు సంతోష్కరముగా ఉననదా?ఓటమితో అవమానాలతో ఉనానవా? దూరంగా మనం వళ్తతమేమో కాని, యేసయా దాేరం దగగ ర్ే ఉనానడు. ఒకసార్ట వనకకు త్రర్టగట చూడు ప్రుగున వసుతనన యేసయాను. యేసయా కౌగటలిలో వాలిపో వడానికి ఇదే సమయం...!
| 7
Article
మరణము ప్ిమాట జీవం ఉంటుందనా? బైబిల్స మనకి తెలియచెప్త పంది, “ సరత ీ కనిన నరుడు కొదిా దినములవాడెై మికికలి బాధన ందును. ప్పవపే వికసించినటు ు వాడు ప్టర్టగట వాడిపో వపను..... మరణమైన తరువాత నరులు బిదుకుదుర్ా” ( యోబు 14:1-2,14).
యోబువల మనలో ఇంచుమించు అందర్టమీ ఈ ప్ిశ్నని ఆక్ేప్ించేము. మనం మరణంచిన ప్ిమాట సర్టగగ ా ఏమిటి జ్రుగుతుంది? మనం కేవలం ఉనికిలో ఉండటం ఆప్ివేసత ామా? వాకితగత అధ్ికాతని సాధ్ించే నిమితత ము భూమిమీ
“దేవపడు తనున తాను ప్ేిమించువార్టకొరకు ఏవి సిదధప్రచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు,మనుష్ా హృదయమునకు గోచరమవలేదు” (1 కొర్టంధ్ీయులు 2:9). యేసుకరీసత ు దేవపని శ్ర్ీరంయందు మనకి నితాజీవితం యొకక ఈ వర్ానిన ప్ిసాదించడానికి భూమిమీదకి వచేుడు. “మన యత్రకీమములను బటిి అతడు గాయప్రచబడెను. మన దో ష్ములను బటిి నలుగగొటి బడెను. మన సమాధ్ానారథ మైన శిక్ష్ అతనిమీద ప్డెను. అతడు పొ ందిన దెబబలచేత మనకు సేసథ త కలుగుచుననది” (యెష్యా 53:5).
మనలో ప్ిత్ర ఒకకర్టమీ పాతుిల ైన శిక్ష్ని యేసు తన మీద మోప్పకొని తన జీవితానేన తాాగం చేసేడు. మూడు దినాల ప్ిమాట ఆతాయందు మర్టయు శ్ర్ీరంయందు సమాధ్ిలోనుండి లేవడంతో మరణంప్టైన తను విజ్యానిన పొ ందేనని నిరూప్ించేడు. ఆయన భూమిప్టైన నలువది మాతిమేనా? దినాలు మిగటలిఉండి ప్రలోకమందు తన మరణానికి ప్ిమాట జీవం ఉండటమే కాక నితానలవపకి లేచేముందు వేలమందివలు నితాజీవితం ఎంత మహిమాతాకమైనదంటే సాక్ష్ామివేబడాడడు. “ఆయన మన దనుంచి పో య త్రర్టగట వచేు చుటూ ి త్రర్టగే తలుపా జీవితం? అందరూ ఒకక చోటకే పో తార్ా లేక మనం భిననమైన సథ లాలని పో తామా? నిజ్ంగా ఒక ప్రలోకం మర్టయు పాతాళలోకం ఉనానయా లేక అది మనసు్లో ఊహించుకుననది
8 | SAJEEVA VAHINI
Article
అప్ర్ాధముల నిమితత ము అప్ుగటంప్బడి, కలిప్ికూడి ప్రలోకంలోనికి ప్ివేశింప్రు. మనము నీత్రమంతులుగా తీరుబడుటకై అతను కానీ లేక ఆమకానీ తమ లేప్బడెను” అని ర్ోమీయులు 4:25 నితాతాేనిన ఎకకడ గడప్బో తార్ో అనన నిరణ యానిన ప్ితీ ఒకకరూ ఎంచుకోవాలి. చెప్త పంది. మనం ఒకసార్ే మరణంచాలని కరీసత ు యొకక ప్పనరుతాధనం యుకత ముగా నిరణ యంప్బడియుననదని మర్టయు దాని వృతాతంతప్రచబడిన ఘటన. అపొ సత లు ప్ిమాట తీరుు వసుతందని బైబిల్స పౌలు దాని బలానిన ప్ర్ీక్ించడానికి సటలవిసుతంది. నీత్రమంతులు అయనవారు సాక్ష్యాలని ప్ిశినంచమని మనుష్ుాలని ప్రలోకంలో నితాజీవితంలోనికి ప్ివేశిసాతరు ఆప్ేక్ించేడు. కైసతవతేం యొకక కానీ అవిశ్ాేసులు నితాశిక్ష్కి లేక మూలర్ాయ ప్పనరుతాధనం. కరీసత ు పాతాళలోకానికి ప్ంప్ించబడతారు మృతులలోనుండి లేప్బడినందున మనం కూడా ప్పనరుతధ ర్టంచబడతామని మనకి (మతత య 25:46). నమాకం ఉండగలదు. దీనిన నమాని ప్రలోకంవల పాతాళలోకం ఉనికి యొకక కొంతమంది ప్ూరేప్ప కైసతవపలని అపొ సత లు ఒక సిథత్ర కానీ ఒక శ్బా తహ్ మర్టయు చాలా పౌలు మందలించేడుుః “కరీసత ు సతామైన సథ లం. అనీత్రమంతులు దేవపని మృతులలోనుండి లేప్బడియునానడని వదా నుంచి వచేు నిరంతరమైన ప్ికటింప్బడుచుండగా మీలో కొందరు- శ్ాసేతమైన ఉగీతని భర్టంచే చోటది. వారు మృతుల ప్పనరుతాధనము లేదని యెటు ు అవమానం, వాాకులత మర్టయు చెప్పుచునానరు? మృతుల త్రరసాకరం వలు కలిగే ఉదేేగాతాకమైన ప్పనరుతాధనము లేనియెడల, కరీసత ుకూడ మానసికమైన మర్టయు భౌత్రకమైన ప్రడని లేప్బడియుండలేడు” (1 కొర్టంధ్ీయులు అనుభవిసాతరు. పాతాళలోకము ఒక అగాధము అని (లూకా 8:31, ప్ికటన 15:12-13). 9:1). మర్టయు అగటనగుండం అని మరల సజీవపలగుటకు లేప్బడే ఒక గొప్ు అగటనగంధకములు గల గుండము అని ప్ిధమఫలము ఒకకడే. భౌత్రకమైన మర్టయు అచుట ఉననవారు మృతుావప మనందర్టకర సంబంధం ఉనన యుగయుగములు ర్ాత్రింబగళ్ి ఆదామునుంచి వచిుంది. కానీ బాధ్ింప్బడుదురని (ప్ికటన 20:10) యేసుకరీసత ునందు విశ్ాేసము దాేర్ా వర్టణంచబడింది. పాతాళలోకమందు దేవపని కుటుంబంలోనికి దతత త తీవిమయన దుుఃఖ్ం మర్టయు కోపానీన చేసుకోబడిన వారందర్టకి నూతన జీవితం సూచిసూ త ఏడుుటయు ప్ండుు ఇవేబడుతుంది ( 1 కొర్టంధ్ీయులు 15:20 కొరుకుటయు ఉండును (మతత య -22). దేవపడు కరీసత ు శ్ర్ీర్ానిన లేప్ేడో 13:42). అది ప్పరుగు చావని మర్టయు అటువల యేసు ర్ాకడతో మన అగటన ఆరని ఒక చోటు( మారుక 9:48). శ్ర్ీరములు ప్పనరుతధ ర్టంచబడతాయ( 1 దుర్ాారుగడు మరణమున ందుట వలన కొర్టంధ్ీయులు 6:14). దేవపనికి సంతోష్ము లేదు కానీ వారు మనమందరం ఆఖ్ర్టకి తమ దుర్ాారగ తనుండి మరలి బిదుకుట ప్పనరుతధ ర్టంచబడేటప్ుటికర ప్ిత్ర ఒకకరు
| 9
Article
వలన ఆయనకు సంతోష్ం కలుగును ( యెహెజ్ేకలు 33:11). కానీ వారు లోబడేటటు ు ఆయన బలవంతము చేయడుుః మనం కనుక ఆయనిన త్రరసకర్టంచాలనుకుంటే త్రరసకర్టంచాలనుకుంటే, మనకి కావలిసినది ఇవేడం తప్ిుతే ఆయన వదా ఇంకే ఎంప్ికా లేదు- అది ఆయననుంచి దూరంగా జీవించడం. భూమిమీదన జీవితం ఒక ప్ర్ీక్ష్, ర్ాబో యేదానికి సనానహం. విశ్ాేసులకి ఇది దేవపని సనినధ్ిని తక్ష్ణమైన నితాజీవితం. కాబటిి మనం ఎలా నీత్రమంతులమి అయ మితాజీవితానిన పొ ందుకోగలం? ఉనన ఒకకటే దార్ట దేవపని కుమారుడెైన యేసుకరీసత ుయందు విశ్ాేసం మర్టయు నమాకం దాేర్ా మాతిమే. ”అందుకు యేసు-ప్పనరుతాధనమును జీవమును నేనే; నాయందు విశ్ాేసముంచువాడు చనిపో యనను బిదుకును. బిదికి నాయందు విశ్ాేసముంచు ప్ిత్రవాడును ఎననటికిని చనిపో డు”.....(యోహాను 11:25-26) అని చెప్టును.
దేవపడిని ముఖ్ాముఖీ ఎదురుకునన తరువాత ఆయనయందు విశ్ాేసముంచడం తప్ు మనకి ఏ ఎంప్ికా ఉండదు. ఇప్పుడు మనం ఆయనిన విశ్ాేసం మర్టయు ప్ేిమయందు సమీప్ించాలని ఆయన కోరతాడు. దేవపని ప్టు మన పాప్ప్ూర్టతమైన త్రరుగుబాటుతనానికి మూలాం వల , మనం కరీసత ు యొకక మరణానిన అంగీకర్టంచితే, మనకి ఈ భూమిమీదన ఒక అరథ వంతమైన జీవితమేకాక కరీసత ు సమక్ానన ఒక నితాజీవితం కూడా అనుగీహించబడుతుంది.
మీరు కనుక యేసుకరీసత ుని మీ రక్ష్కునిగా నమాాలనుకుంటే, ఈ కిీంద ఉనన వాకాాలని దేవపనితో చెప్ుండి. ఈ వాకాాలని చెప్ుడంతో అవి మిముా రక్ింప్వప గానీ, కరీసత ుప్టైన విశ్ాేసముంచడం మిముా రక్ిసత ుంది. ఈ పాిరథ న దేవపనియందు మీ విశ్ాేసానిన వాకత ప్రచడానికి మర్టయు మీ రక్ష్ణకి వీలు కలిుంచినందుకు ఆయనకి కృతజ్ఞ తాసుతలు అర్టుంచడానికి ఒక దార్ట మాతిమే. “దేవా, నేను నీ ప్టు పాప్ం చేసేనని మర్టయు నేను శిక్ష్కి పాతుిడనని నాకు తెలుసు. కానీ నా శిక్ష్ని ప్ిభువప యేసుకరీసత ు తీసుకునానడు. దాని వలు ఆయనయందు ఉనన విశ్ాేసము దాేర్ా నేను క్ష్మింప్బడగలను. రక్ష్ణ కొరకు నేను నా విశ్ాేసానిన నీ మీద ప్టడుతునానను. నీ అదుుతమైన మహిమ మర్టయు క్ష్మాప్ణ కొరకు కృతజ్ఞ తలు- నితా జీవితం యొకక
నితాజీవితం యొకక వరం మనకందర్టకర లభిసుతంది కానీ దీనికి మనం మన ఐహిక సంతోష్ాలని విడిచిప్టటివలిసిన అవసరం మర్టయు మనలిన మనం దేవపనికి అర్టుంచుకోవలిసిన అవసరం ఉంది. “కుమారునియందు విశ్ాేసముంచువాడే నితాజీవముగలవాడు. కుమారునికే విధ్ేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవపని ఉగీత వానిమీద నిలిచియుండును (యోహాను 3:36). వరం! ఆమన్ . మరణానికి ప్ిమాట మన పాపాలకొరకు పాియశిుతాతనిన పొ ందే అవకాశ్ం మనకి ఇవేబడదు. ఎందుకంటే ఒకసార్ట మనం 10 | SAJEEVA VAHINI
Message
ఒక ప్టదా ఏటలు మూడు ప్టదా ప్టదా చేప్లుండేవి. అందులో ఒకదాని ప్ేరు సుమత్ర. ఇంకొకదాని ప్ేరు కాలమత్ర. మర్ొకదాని ప్ేరు మందమత్ర. సుమత్ర చాలా ముందు జ్ఞగీతత కలది. కాలమత్ర చాలా తెలివైంది. మందమత్ర మాతిం "విధ్ి ఎలా ఉంటే అలా జ్రుగుతుంది లే" అనుకునేది. ఇలా ఉండగా ఒకర్ోజు ఏటి దగగ రకి ఇదా రు బసత వాళ్ి వచాురు. అందులో ఒకడు "ఇకకడ చాలా చేప్లునానయ. ఎండలు బాగానే కాసుతనానయ కాబటిి కొదిా ర్ోజులోునే ఈ ఏరంతా ఎండిపో తుంది. నీటి మటి ం ఇంకాసత తగటగతే గానీ, సులువపగా వలలు వేయలేం. కాబటిి మర్ట కొదిార్ోజులు ఆగట, ఎలాగైనా సర్ే ఈ ఏటలు చేప్లనినటినీ ప్టిి సొ ముా చేసుకోవాలి" అని మర్ొకడితో చెప్త పండగా సుమత్ర వింది. వంటనే అది ఉనన పాటున వళ్ళు తకికన ర్ండు చేప్లకి విష్యం చెప్ిుంది. వంటనే ఈ ఏటలు నుండి మర్కకడికైనా వళ్ళిపో య ర్ాబో యే ఆప్ద నుండి తప్ిుంచుకుందామని చెప్ిుంది. ఆ ర్ండు చేప్లు దీనికి ఒప్పుకోలేదు. కాలమత్ర "ఏం జ్ర్టగటనా సర్ే, నేను మాతిం ఇకకడే సమసాను ఎదురుకంటాను అంది. మందమత్ర మాతిం "విధ్ి ఎలా ఉంటే అలా జ్రుగుతుంది" అంది. సుమత్ర చీకటి ప్డాడకా ఎవర్టకర కనప్డకుండా చాలా కష్ి ప్డి చినన చినన కాలవల గుండా మలు గా ఈదుకుంటూ ఒక సురక్ితమైన పాింతానికి చేరుకుంది. అనుకుననటు ు గానే ఆ మరునాడు బసత వాడు వచిు వల విసిర్ట అకకడునన చేప్లనినటినీ ప్టేిసాడు. కాలమత్ర, మందమత్ర కూడా వలలో చికుకకుపో యాయ. అప్పుడు సుమత్ర చెప్ిున మాటలు వినకపో వటం వలు పాిణాలకి ఎంత ముప్పు వచిుందో అంటూ బాధప్డసాగాయ. ఇప్ుటికైనా మించిపో యంది ఏం లేదనుకునన కాలమత్ర , తప్ిుంచుకోడానికి తెలివిగా చచిున చేప్లా ప్డుకుంది. దాంతో అదెప్పుడో చనిపో యందనుకుని వలోుంచి తీసి నీళిలోు విసిర్ేసాడు. మందమత్ర మాతిం వలలో గంతుల యాడం మొదల టిింది. చేప్లవాడు అది చూసి ఒక బండకరీతో దానిన బాదటంతో అప్ుటికప్పుడే చచిుపో యంది. ప్ిమాదానిన గుర్టతంచిన సుమత్ర, వివేకం కలిగట వంటనే మిగతావాటికి చెప్ుి , హెచుర్టంచింది. అంతేకాకుండా చురుకుగా వివేకం కలిగట, తప్ిుంచుకోడానికొక చకకని మార్ాగనిన కూడా కనిప్టటి తప్ిుంచుకుని సురక్ితమైన పాింతానికి చేరుకుంది. వాసత వానికి దుర్టానాలలో ఉననది చేప్లు కాదు గానీ, మనమే అతాంత
| 11
Message
భయంకరమైన దినాలలో, ప్ర్టసథ ితులోు జీవిసుతనానం. దేవపని వాకాం ఇదే కదా మనకు నితామూ భోధ్ించి, హెచుర్టసత ుంది. సమయం కొంచెమే ఉండటంతో, సాతాను ఎవర్టని మిరంగుదునా అని గర్టించు సింహంవల మాటువేసి ఉనానడు. లోకంలో ఎకకడ చూసినా వేలాది దుర్ాతాల సమూహాలతో మనలను చెరప్టేిందుకు కుయుకితతో అనేకరకాల ైన పాప్ప్ప బో ను ను ప్టటి , వలలను విసురుతూ త్రగుగుతూ ఉనానడు. కాబటిి మనం అజ్ఞఞనానిన వీడి జ్ఞఞనం కలిగట ఉండాలి. ఆప్ద ఎటువైప్ప నుండి వసుతందో , ఎటు వప్ ై ప నుండి సాతాను మనకు వలలు విసిర్ే అవకాశ్ాలునానయో అనుక్ష్ణం గమనించుకుంటూ ఉండాలి. అవివేకంగా, నిరు క్ష్ాంగా ఉండే ర్ోజులు కావివి. సాతాను ఏ వైప్ప నుండెైనా దాడి చేయొచుు. మన తలంప్పలు ఆలోచనల దాేర్ా కావచుు, మాటలు కిీయల దాేర్ా కావచుు, కోర్టకలు ఉదేాశ్ాల దాేర్ా కావచుు, బంధువపలు సేనహితులు ఇలా వేర్ే మనుష్ుల దాేర్ా కావచుు, ఎకుకవగా మన హృదయం దాేర్ా కూడా కావచుు.... ఇలా అనేక మార్ాగలోు సాతాను మనలిన మోసం చేస,ి దాడి చేయొచుు. కాబటిి ఎందులోనూ అప్వాదికి చోటివేకూడదు. ఎలు ప్పుడూ పాములవలే వివేకం కలిగట ఆతాప్ూరుణల ై ఉండాలి. మనం ఏ మాతిం నిరు క్ష్ాంగా, అవివేకంగా ఉండి అజ్ఞఞనంతో ప్ివర్టతంచినా కాలమత్ర, మందమత్రలాు వాడి వలలోు చికుకకుపో తాం. ఏదో ఆ సమయానికి బసత వాడు సర్టగగ ా గమనించుకోక కాలమత్రని విసిర్ేశ్ాడు కానీ సర్టగగ ా చూసుకునుంటే కాలమత్ర కూడా మందమత్ర లానే చనిపో యుండేది. "నా జ్నులు జ్ఞఞనము లేకయే నశించిపో తునానరు, జ్ఞఞనము లేకయే చెరప్టి బడిపో వపచునానరు" అని మన తండిి మన అజ్ఞఞనానిన బటిి చాలా చింత కలిగట ఉనానడు. ప్ిభువప చెప్ేు మాటలోుని సరేసతాానిన గీహించకుండా మనం ఎంత దూరం ఈ ఆతీాయయాతిను కొనసాగటంచినా, ప్ిభువప దృష్ిిలో ఆ ఎమాాయ గాీమం వళ్తనన శిష్ుాలాు, మందమతులుగానే ఉంటాం. వార్టని యేసయా "అవివేకులార్ా..మందమతులార్ా.. " అనే ప్ిలిచి "ఎనానళ్ు ఇలా సతాానిన గీహించక అజ్ఞఞనంతో ఉంటారు" అనే ప్ిశినంచాడు. మనం కూడా ఈ కథలోని మందమత్రలా ఉంటే మన ప్ర్టసథ త్ర ి కూడా అంతే. కాబటిి మనం ఏ విష్యాలోునూ మతు త ల ై ఉండకుండా, అప్వాది తంతాిలను జ్ఞఞనం కలిగట ఎప్ుటికప్పుడు తెలుసుకుంటూ, వివేకం కలిగట దేవపడిచుుశ్కితతో అనినంటినీ ఎదురుకంటూ విజ్యం పొ ందాలి. ఇదే ప్ర్టశుదాధతా దేవపని హృదయ తప్న. "దినములు చెడడవి గనుక, మీరు సమయమును పో నియాక సదిేనియోగము చేసికొనుచు, అజ్ఞఞనులవల కాక, జ్ఞఞనులవల నడుచుకొనునటు ు జ్ఞగీతతగా చూచుకొనుడి. ఇందు నిమితత ము మీరు అవివేకులు కాక ప్ిభువపయొకక చితత మేమిటల గీహించుకొనుడి. మర్టయు మదాముతో మతు త ల ైయుండకుడి, దానిలో దుర్ాేయపారము కలదు; అయతే ఆతా ప్ూరుణల ైయుండుడి." - ఎఫటసరయులకు 5:15-18
12 | SAJEEVA VAHINI
Message
నా మ ుందర నునన ముందలు నడువగలిగిన కొలదిని ఈ పిలలలు నడువగలిగినకొలదిని వాటిని మెలలగా నడిపిుంచుకొని వచ్చెదనని అతనితో చ్చపెప ను. ఆది 33:14
మందల గుర్టంచి, ప్ిలుల గుర్టంచి యాకోబుకు ఎంత శ్ీదధ! ఎంత అప్ేక్ష్! వాటి క్ేమానిన గుర్టంచిన అతని శ్ీదధను మనకి తెలిసేలా ఎంత చకకగా వాియబడినాయ ఈ మాటలు! ఒకక ర్ోజు కూడా వాటిని వాడిగా తోలుకు పో డానికి అతనికి మనసొ ప్ులేదు. బలవంతుడెన ై యేశ్ావప వళ్ళినంత వేగంగా తన మందలిన తోలడం ఇష్ి ం లేదు. ఆ మంద ఎంత వేగంగా వేలుగలదో అంతకంటే వేగంగా వాడిగా తోలకూడదు. ఒకక ర్ోజులో అవి ఎంత దూరం ప్ియాణం చేయగలవో అతనికి తెలుసు. ఎంత వేగంగా తోలాలననది దీనిన బటేి అతడు నిరణయంచాడు. అదే అరణా ప్ిదేశ్ాలోు కొనిన సంవత్ర్ాల కిీతం అతడు ప్ియాణంచి ఉనానడు. కాబటిి ఆ పాింతంలోని ఉష్ోణ గీత ప్ియాణంలోని కష్ి సుఖ్ాలు, దూర భార్ాలు అతనికి తెలుసు. అందుకే “నేను మలు గా నడిప్ించుకొని వసాతను” అని అంటునానడు. “మీరు వళ్ి తోివ మీర్టంతకముందుగా వళ్ళినది కాదు”.
ఇంతక ముందు మనం ఈ దార్టలో వళిలేదు. కాని మన ప్ిభువైన యేసు వళ్తిడు. మనకత ై ే ఆ దార్ట తెలియదు కాని ఆయనకైతే వాకితగతమైన అనుభవమూలంగా దార్ట అంతా తెలుసు. కాళ్ి లాగేసే ప్లాులు, ఎదురు దెబబలు తగటలే కోసుర్ాళ్ి, నీడ అననది లేకుండా మైళి తరబడి ఎండలో మనం అలసిపో యే ఎడార్ట దారులు, దార్టకడడ ంగా సుడులు త్రరుగుతూ ఉరకలేసే ప్ివాహాలు వీటనినంటి మీదుగా యేసు ప్ిభువప ఇంతకుముందు నడిచాడు. ఈ దార్టలో ఈ ప్ియాణాలతో ఆయన శ్ీమప్డి యునానడు. ఆయన మీదుగా ఎనోన జ్లాలు ప్ివహించాయ. ఆయన ప్ేమ ి దాహం మాతిం తీరలేదు. ఆయన అనుభవించిన శ్ీమల వాళి సర్ైన మారగ దర్టశగా మనం అంగీకర్టంచడానికి ఆయన యోగుాడు. మనం నిర్టాతమైన ర్ీత్ర ఆయనకు తెలుసు. మనం మటిితో చేయబడాడమని ఆయన జ్ఞఞప్కం చేసుకుంటూనే ఉనానడు. మనలిన ఆయన మలు గా నడిప్స ి త ునానడా లేడా అని ఎప్పుడనాన అనుమానం వసేత ఈ సంగత్ర జ్ఞఞప్కం చేసుకోండి. ఆయనకు అప్పుడు గురుతంటుంది. నీ పాదం వయాగల అడుగుల కంటే ఒకక అడుగు కూడా ఎకుకవ వేయంచడాయన. తరువాత అడుగు వేయగాలనా లేదా అని నీకు సందేహం కలిగటతే కలగనియా. ఆయనకు తెలుసు. ఆ అడుగు వయాడానికి బలానినవాేలా లేక ఆకకడితో ఆప్ి విశ్ాీంత్ర ఇవాేలా – ఆయనకే తెలుసు.
లేబచ్చెక మెద ై ానాలలల – అుందని పరవతశ్రణ ే లపపై పాదమూనినా నా పరభ వు నడిపస్ ి ా ాడు – అుంధకారపు లలయలలల సుంచరిుంచ్చనా పచెదనుం కోలలెయిన తావులలల – కొుందలుం నాకుందుకు కరుణ కవిష్ణ దృకుులతో నడిపస్ ి ా ాడు – అుందలుం నా పరభ వైనపుెడు.
| 13
Message
భాష్లలో మాటాుడుటం అననది తొలిసార్టగా జ్ర్టగటంది. (అపొ సత లుల కారాములు 2:14 ప్టంతెకోసుత దినానన అపొ సత లులు బయటకు వళ్ళి ప్ిజ్లకు వార్ట భాష్లలోనే సువారత ను అందించారు కేీతీయులు అరబ్రయులు మొదల ైన మన మందరమును, వీరు మన భాష్లతో దేవపని గొప్ు కారాములను వివర్టంచుట వినుచునానమని చెప్పుకొనిర్ట (అపొ సత లుల కారాములు 2:11).నాలుకలు అనన గీీకు ప్దంనకు అసలు అరథ ం భాష్లు. కాబటిి ఒక వాకిత ప్ర్టచరా చేయుటకుగాను తనకు తెలియని భాష్ ఇతరులకు వినేవార్టకి అరథ మయన భాష్ అయతే దానిని భాష్లలో మాటు డటంఅని అంటారు. 1కొర్టంథీ 12-14 పౌలు ఈ అధుుతమన ై వరములను గురుంచి మాటాుడుతూ సహో దరులార్ా, ఆలోచించుడి; భాష్లతో మాటలాడుచు నేను మీ యొదా కు వచిు సతామును బయలుప్రచవల ననియెన ై ను ఙ్ఞఞనోప్దేశ్ము చేయవల ననియెైనను ప్ివచింప్వల ననియెన ై ను భోదింప్వల ననియెన ై ను మీతో మాటలాడకపో యన యెడల, నా వలన మీకు ప్ియోజ్నమేమి? (1 కొర్టంథీ14:6). అపో సత లుడెన ై పౌలు మాటలనుబటిి అపో సత లుల కారాములు 14 | SAJEEVA VAHINI
గీంధములో భాష్లు గుర్టంచి ర్ాసిన భాగమునకు అంగీకారముగా ఈ ప్ర్టచరాఈ ప్ర్టచరా ఆ భాష్ను అరథ ంచేసుకొనేవార్టకి సువారత ను అందించుట విష్యంలో చాలా విలువైంది. అయతే దానికి అరథ ం చెప్ేు వారు అవగాహన చేసుకొనేవారు లేకపో యతే నిరుప్యోగమన ై ది.
భాష్లకు అరథ ం చెప్ుగలిగేవరం కలిగటన వాకిత భాష్లతో మాటాుడేవాకితని అరథ ం చేసుకోగలుగుతాడు ఆ భాష్ ర్ాకపో యన. ఆ విధంగా అరథ ం చెప్ిు అందర్టకి యుప్యోగప్డేటటు ు చేసత ారు. అవగాహనయేాటటు ు భాష్తో మాటలాడువాడు అరథముచెప్పు శ్కితకలుగుటకై పాిరథ నచేయవల ను(1 కొర్టంథీయులకు 14:13). అరథమం చెప్ులేనటువంటి భాష్ విష్యంలో పౌలు చాల శ్కితవంతమన ై టువంటి ప్దాలు వపప్యోగటంచాడు అయనను సంఘములో భాష్తో ప్దివల ే మాటలు ప్లుకుటకంటె, ఇతరులకు భోధకలుగునటు ు నా మనసు్తో అయదు మాటలు ప్లుకుట మేలు (1కొర్టంథీయులకు 14:19).
భాష్ాలలో మాటాుడేవరం ఈ నాటికి వర్టతసత ుందా? 1కొర్టంథీయులకు 13:8 ప్ికారము భాష్ల ైనను నిలిచిపో వపను అననది ప్ర్టప్ూరణ మన ై ది వచిునప్పడు అనన దానిలో ముడిప్డివపననది
Message
1కొర్టంథీయులకు 13:10. కొంతమంది ప్ండితులు గీీకువాాకరణానిన ఆధ్ారంచేసుకొని ప్ివచనము, ఙ్ఞఞనము అనన దానికి వరత మాన కాలములో ఉననవని భాష్లు భూతకాలములో వపననవని దీనిని బటిి ప్ర్టప్ూరణమైనది ర్ాకమునుప్ే భాష్లునిలిచి పో యనదని వాదిసత ారు. ఇది సాధాము అనిప్ించినప్పడికి లేఖ్నభాగము సుష్రికర్టంచుటలేదు. మర్టకొంతమంది యెష్యా 28:11 మర్టయు యోవేలు 2:28-29 వాకా భాగాలను సూచిసూ త దేవపనియొకక తీరుును జ్రుగుతుంది అని భాష్ాలలో మాటాుడుటకు అనేవర్ానిన సూచిసాతరు. 1 కొర్టంథియులకు 14:22 ప్ికారము భాష్ల వరము అవిశ్ాేసులకు సూచన. ఈ వాదన ప్ికారము భాష్లవరము యూదులకు హెచుర్టక ఇవేడానికి యేసుకరీసత ును మసర్యగా తృణీకర్టంచినందుకు దేవపడు ఇశ్ాీయేలీయులను తీరుుతీరుసుతనానడననది. కాబటిి దేవపడు ఇశ్ాీయేలీయులమీద తీరుు తీరుునప్పడు భాష్లవరం దాని నుదేాశించినటువంటి ప్నికి నిరుప్యోగమైంది (యె రూష్లేము ర్ోమీయుల దాేర్ా నాశ్నమన ై ది కరీసత ుశ్కము 70). ఈ దృకుధం సాధాము అని అనిప్ించినప్ుటికి భాష్లు పాిధమిక ఉదేాశ్ాము ప్ర్టప్ూరణమవేటానినబటిి నిలిచిపో వటం అనన దానికి సర్న ై హేతువపను చూప్లేకపో తుననం. భాష్లవరం నిలిచి పో యంది అనటానికి ఖ్చిుతమన ై ఆధ్ారము ఏదిలేదు.
అదేసమయంలో భాష్ల వరము ఈ ర్ోజులలో చురుకుగావపననయెడల అది వాకాానుసారంగా వపండాలి. అది నిజ్మన ై అరథవంతమన ై భాష్టై యుండాలి ( 1కొర్టంథీ 14:10). దాని ఉదేడ శ్ాము దేవపని వాకాానిన వేర్ే భాష్మాటాుడే వాకితకి అందించటానికి ఉప్యోగప్డాలి. దేవపడు అపొ సత లుడెైన పౌలు దాేర్ా ఇచిున ఆఙ్ఞ కు అనుగుణంగా ఉండాలి భాష్తో ఎవడెన ై ను మాటలాడితే, ఇదా రు అవసరమైన యెడల ముగుగర్టకి మించకుండ, వంతులచొప్పున మాటలాడవల ను, ఒకడు అరథము చెప్ువల ను. అరథము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవల నుగాని, తనతోను దేవపనితోను మాటలాడవచుును (1 కొర్టంథీ 14:27-28).1కొర్టంథి14:33 అలాగే ప్ర్టశుధ్ుాల సంఘము లనినటిలో దేవపడు సమాధ్ానమునకే కరత గాని అలు ర్టకి కరత కాడు అనే వచనానికి భిననంగా వపండదు.
వేర్ వాకితకి సువారత అందించే వాకితగాను ఆ వాకిత మాటాుడే భాష్ను దేవపడు వరంగా ఇవేగలిగే సామరధయత కలిగటనవాడు. ఆతా వరములను ప్ంచి ఇచుుటలో ప్ర్టశుధ్ాాతుాడు సారేభౌమాధ్ికారము కలిగటనవాడు (1కొర్టంథీ 12:11). మిష్నర్ీలు భాష్ను నేరుుకోడానికి సూకలుకు వళికుండ ఉననపాళంగా భాష్ను మాటాుడే ఉండగలిగే ప్ర్టసథ త్ర ి వపంటే ఎలాగుంటుందో ఊహించి చూడండి.
| 15
Bible History
బాబూ ! పాిరధన చేసుకుని, దేవపని సుతత్రంచి భోజ్నం చేయ నాయనా !
అని ఎనినసారుు చెప్ిున వినకుండా ఆహారం ముందుకు ర్ాగానే ఆతుితగా త్రనేసత ునానడు జ్ఞనీ. అమాా! ఒక ముదా ఉంటే వయాండమా ! అనన కేక వీధ్ిలో నుండి వినబడింది. భోజ్నం
బలు వదా నుండి లేచి వళ్ళిన తలిు ఆ బిచుగాడిని వంట తీసుకొని వచిు, జ్ఞనీ ప్ికకన
కూరుుండబటిి, అతనికి కూడా భోజ్నం వడిడ ంచింది. ఆకలితో ఉనన ఆ బిచుగాడు ఆవపర్ావపరుమంటూ త్రనసాగాడు. ముఖ్ం చిటిు ంచిన జ్ఞనీ ఆ బిచుగాడి వప్ ై ప చూసాడు. మాసిన గడడ ం, చినిగటన బటి లు, దుముా కొటుికొనిన ఒళ్ి చూసుతంటే జ్ఞనీకి చాలా అసహాం వేసింది. దానికి తోడు బలు మీద ఉనన ప్దార్ాధలనీన గబగబా త్రని ఖ్ాళీ చేసన ి బిచుగాడు చెయా కడుగుకొని మారు మాటాుడకుండా మూత్ర తుడుచుకొంటూ వళ్ళిపో యాడు.
అమాా, ఇలాంటి కృతజ్ఞ త లేనివాడిని లోప్లికి తీసుకొని వచిు భోజ్నం
ప్టటి ావేం ? అనానడు జ్ఞనీ. మర్ట నువేేమి చేసత ునానవప బాబూ ! ఆహారం లేక అనేకమంది ఆకలితో బాధప్డుతునన ఈ దినములలో కడుప్పనిండా ఆహరం ఇచిున దేవపనికి సుతతులు చెలిుంచి భోజ్నం చెయామంటుంటే నీవప వినడం లేదు కదా; నీకు పాటం నేర్ుట ంచాలని నేనే ఆ బిచుగాడితో త్రని వందనాలు చెప్ుకుండా వళ్ళిపొ మాని చెపాును అని చెప్ిుంది ఆ తలిు . సిగగ ుప్డిపో యన జ్ఞనీ నాటి నుండి ప్ిభువపకు సోత తిం చెలిుంచకుండా ఏ ఆహారమూ తీసుకొనేవాడు కాదు. మర్ట మీరు ప్ిభువప ఇచిున దాని కొరకు సుతత్రంచుచునానర్ా ? లేక దేవపనికి పాిరధ న చేయక ఆహారం మిరంగునటు ు గా వపనానర్ా ? (కరరతన 53:4)
ఆయన సటలవప లేక భోజ్నము చేసి సంతోష్ించుట ఎవర్టకర సాధాము? (ప్ిసంగట
2:25 ) దేవపడు ఒకనికి అననపానములు ప్పచుుకొనుటకును, తన కష్ాిర్టితమందు సంతోష్ించుటకును వీలు కలుగజ్ేసిన యెడల అతనికి ఆ సిథత్ర దేవపని ఆశ్రర్ాేదము వలన కలిగటనదనుకొనవల ను.(ప్ిసంగట 5:19)
16 | SAJEEVA VAHINI
Matthew 16:26 For what is a man profited, if he shall gain the whole world, and lose his own soul? or what shall a man give in exchange for his soul? How little attention does this infinitely important subject gain in the world! How few consider the salvation of their precious souls, as the great business of life! You who are reading these lines, did you ever consider it? Did you ever lay it to heart, and are you acting accordingly? If this is the case, the following language will express your heartfelt convictions: " I have a soul as well as a body. My soul must live for ever in happiness or misery. It is capable of pain or pleasure inconceivably greater than my body. It is a matter of comparatively little importance whether I am in abject poverty or the greatest affluence, during the few years I am to continue in the present world; whether I am respected or despised by my fellow mortals; whether my body is sickly or healthy, painful or at ease. These are matters of small consequence; death is certain, is near. 'Ashes to ashes, and dust to dust,' must soon be pronounced over my lifeless body. In a dying moment, if I could call the whole world my own, what good would it do me? What comfort could it afford me? But whether my soul is to be happy or miserable; the companion of angels and saints made perfect around the throne of God, or doomed to weeping, and wailing, and gnashing of teeth, with devils and damned spirits in hell, where the worm never dieth and where the fire never will be quenched; this is the momentous inquiry I ought to make. To escape from the wrath to come, and secure an inheritance among the saints in light, ought to be my great concern. Is it so? Which world is most in my thoughts, this or the next? What am I most anxious about? Am I not often inquiring, what shall I eat, what shall I drink, or wherewithal shall I be clothed? But when did I seriously inquire, 'What shall I do to be saved?' If I have no prevailing concern about my soul, I may be certain my state is bad, and its danger awfully great."
| 17
Message
Kids 3+ Fill in the blanks from KJV Bible
ఒకటి విడిచి మర్ొకటి ఉనన అంకలను కలిప్ిరంగులువేయండి
తేడాలు కనుకోకండి
18 | SAJEEVA VAHINI
Message
- Bro. Sreekanth Kola
కొనిన సారుు
ఒకర్ోజు సాతాను ఒక ఇంటలు.. తెలుని గోడ మీద తేన చుకక ఒకటి వేలితో అంటించి ప్కకకి వళ్ళిపో య, జ్ర్టగబో యే వేడుక చూడాలని ఆర్ాటంగా ఎదురుచూసూ త ఉనానడు. ఈలోగా అటుగా చీమ ఒకటి వచిు, తేన చుకకని చూసి, తేనను త్రనడం మొదల టిింది. ఇది గమనించిన గోడ మీది బలిు ఒకటి ఆ చీమని త్రనడానికి వచిుంది. బలిు కోసం ఎలుక వచిుంది. ఎలుకను చూసి, దానిన ఎలాగన ై ా ప్టిి, చంప్ి త్రనయాాలని ఆ ఇంటలుకి ప్ిలిు కూడా వచేుసింది. ప్ిలిుని
ఎలుక ఇలు ంతా కలియ ప్రుగత్రత ంచ మొదల టిింది. ఈలోగా ప్కికంటి కుకక, ఇదంతా చూసేసింది. భలే ఛాన్్ దొ ర్క ట ిందనుకుని ఉనన పాటున ఈ ఇంటలుకి ప్రుగుల త్రత ంది. కుకకని చూసిన ప్ిలిు గుండెలు అదిర్టప్డాడయ. ఎలకని వదిలి పాిణాలు కాపాడుకోవటం కోసం ప్ిలిు ప్రుగులంకించుకుంది. ఇలా కుకక, ప్ిలిు ఒకదాని వనక ఒకటి ప్రుగత్రత ప్రుగతీత కాసేప్టికే ఇలు ంతా గందరగోళం చేసస ే ి, ఇంటలు ఉనన విలువైన వసుతవపలనీన ప్గులగొటేిసత ూ ఉనానయ్. దీంతో ఇలు ంతా ప్టదాగా శ్బాాలు మారుమోగటపో తూ ఉంటే, ఉనన పాటున నిదిలేచి వచిు చూసిన ఇంటి యజ్మానికి, కోప్ం కటి లు తెంచుకుని వచేుసింది. అతనిన చూసేసిన ప్ిలిు, మలు గా గోడ దూకి పార్టపో యంది. కుకక తప్ిుంచుకునేందుకు వేర్ొక మారగ ం లేకపో వడం వలు దొ ర్టకిపో యంది. బల్సి తీసి దానిన అదే ప్నిగా చితకబాదుతూ ఉంటే, దాని అరుప్పలకి ఆ ప్కికంటలు ఉనన దాని యజ్మాని ప్రుగున వచిు, "నా కుకకని ఎందుకలా చితక బాదుతునానవ్.." అని అడిగాడు. వాగాేదం మొదల ై చివరకి ఒకడి కాలర్ ఒకడు ప్టుికుని కొటుికోవటం మొదల టాిరు. గొడవ కాసాత పాకం ముదరటం వలు వీళి ఇంటి వాళ్ి, వాళ్ళింటి వాళ్ి, వీళి బంధువపలు, వాళు బంధువపలు... ఇలా వాళింతా ర్ండు వర్ాగలుగా ఏరుడి పో య కొటేిసుకుంటూ ఉనానరు. విష్యం కాసాత పో లీసుసేిష్న్ దాకా వళ్ళిపో యంది. ఎలాగత ై న ే ో చివరకి, గొడవ సదుామనగడం వలు ర్ాజీకి వచిు ఎవర్టంటికి వాళ్ి వళ్ళిపో యారు. ఇదంతా చూసుతనన సాతాను చంకలు
| 19
Womens
కొటుికుంటూ ప్డి దొ ర్ు ీ దొ ర్ు ీ నవేేసుకుని, ఆనందించాడు. అంతా అయపో యాక అకకడి నుండి వళ్ళిపో యాడు.
జ్ర్టగటందంతా చూసిన ప్ిభువప, ఒకవేళ సాతానిన ప్ిలిచి ఇలా "ఏమీ తెలీని నా బిడడ లిన ఎందుకిలా మోసం చేసి, ఇంతగా బాధ్ిసత ునానవ్ ? నీకిది నాాయమా ? " అని ప్ిశినసేత , వాడి సమాధ్ానం ఇలా ఉండచుు. " బానే ఉంది. నీ కంటికి నేనే కనప్డుతునాననా ? నేనేం చేసాను. నువేప్పుడూ ఇంతే. వాళ్ి వాళళి కొటుికుని చసేత నువేేమో ననున ప్ిశినసుతనానవ్. నేరం నాది అంటావేంటి. నేనేదో సరదాకి, నాకప్ుటి నుండో గోడ మీద తేనే చుకక ర్ాయాలనే కోర్టక తీరుుకోవాలని అలా ర్ాసాను. నా తేనే చుకక. నా గోడ. నా ఇష్ి ం. నేనమ ే ైన చీమని రమానననా ? బలిు ని రమానాననా ? ఎలకని, ప్ిలిుని, కుకకని.. రమానాననా? వచిు కొటుికోమని చెప్ునా ? వాళ్ి వాళ్ి త్రననది అరకక కొటుికుంటే మధాలో ననున నిలదీసత ావేంటి ? ఇలా మర్ో సర్ట, వాళ్ి చేసన ి నేర్ాలు నా మీద వేసి, ననున ప్ిలిచి విచారణ చేయకు" అని సింప్పల్స గా వళ్ళు పో తాడేమో. hmm.. ఒక చినన తేన చుకక గోడ మీద అంటించడం వలు , ఇంత ర్ాదాాంతం జ్ర్టగటందంటే చాలా ఫనీనగా అనిప్ిసత ుంది కదూ. నిజ్మే, ఇదంతా చేసి, వనకుండి, జ్రుగుతునన వేడుక చూసుతనన సాతానుకి మంచి కామడి మూవీ చూసినంత ఆనందంగా ఉంటుంది. కానీ, ఇది సాతాను చేసన ి ప్ని అని తెలుసుకోక, వలయంలో చికుకకుని విలవిలలాడుతునన వారందర్టకర మాతిం చివరకు జీవితంలో చాలా చేదు అనుభవాలే మిగులుతాయ. నిజ్ఞనికి వాడు మన జీవితాలోు ఇలానే చినన చినన విష్యాలతోనే ముడిప్ట ట ి, ఉచుులోకి లాగట పాపాలతో సులువపగా చికుకలు ప్టటి స ే ి ఆనందిసత ూ ఉంటాడు. అది తెలు్కోలేక మన జీవితానిన మనమే చేజ్త ే ులా నరకం చేసస ే ుకుంటూ ఉంటాం. మనకి పాములవలే వివేకం ఉండాలి. శ్తుివప ప్నానగాలని, కుయుకుతలనీ గమనించుకోగల యుకిత, ఎదిర్టంచగల శ్కరత మనలో ఉండాలి. లేకుంటే జీవితంలో ఇలా జ్ఞఞనం లేక చెరప్టి బడి, అనేకులు శ్ీమలను అనుభవిసూ త నే ఉంటాం. దెబబలు త్రంటూనే ఉంటాం. కాబటిి ఈ దుర్టధనాలలో మనకి దెైవ జ్ఞఞనం, వివేకం ఎంతెైనా అవసరం.
20 | SAJEEVA VAHINI
Children
SUNDAY SCHOOL
The Garden of Eden God made a special place for Adam to live. Adam lived in Eden. It was a beautiful garden. It had cool water. Lots of food. Lots of animals roamed free. Eden had beautiful flowers. Eden had green grass. God said, "It isn't right that Adam be alone with no helper." So God made Eve. Eve was the first woman.
They went swimming in the water. They played with the animals. They tended to the flowers. Their life was good. Adam and Eve were very happy in the Garden of Eden. God told Adam and Eve they could eat any thing they wanted in the Garden. "Do not eat from the tree of knowledge", God warned. One day, Eve saw a serpent in the tree of knowledge.
"Why don't you eat from this tree?" asked the serpent. "We can't eat from it," Eve answered. "God told us not to." "Nothing will happen to you," said the serpent. "If you eat from that tree, you will know as much as God knows." The serpent lied to Eve. Eve looked at the fruit on the tree and thought it would be nice to be a wise as God. She took off the fruit and ate it.
| 21
Children
(write the bible verse here)
Psalms 23:1 (కరరతనలు 23:1)
She went to Adam and told him how good the fruit was from that tree and offered him some.
He ate it also. As soon as they ate from the tree, they became afraid of God and tried to hide from Him. God asked them why they hid from Him. God asked if they ate from the tree of knowledge. "Yes," they answered. This was the first sin. God was sad. Because they had eaten from that tree, they knew the difference between right and wrong. They knew the difference between good and evil. They knew what they had done was wrong. God told Adam and Eve, "Because you have disobeyed me, you must leave the garden."
22 | SAJEEVA VAHINI
Article
ఒక ప్టి ణమందు ఒక ర్ాజు ఉండెను. ఆయన దగగ ర ఉనన మంత్రి యేసుకరీసత ు ప్ేిమను గుర్టంచి విని, యేసు ప్ిభువపను నముాకొని కస ై త వపడాయెను. అప్ుటినుండి, పాప్పలను రక్ించుటకు యేసుకరీసత ు ఈ లోకములోనికి వచెునని అందర్టకి సాక్ష్ామిచుుచుండెను. ర్ాజుగార్టకి కూడా కరీసత ు ప్ేమ ి ను గూర్టు చెప్ుగా ర్ాజు, మంతీి ! యేసుప్ిభువప అంత గొప్ు దేవపడెత ై ే, ఆయన పాప్పలను రక్ించాలంటే ఒకక మాటతో అందర్టని రక్ించవచుు గదా ..? ఆయనే ఈ లోకమునకు దిగర్ ట ావలసిన అవసరం ఏముననది ? నేన క ప్నివానికి ఆజ్ఞ ఇచిునయెడల వంటనే ప్ని జ్రుగును. అలాగే దేవపడు చేయొచుు గదా.. ! అనను. ఎంత చెప్ిుననూ గీహించుకొనని ర్ాజుకి దేవపని ప్ేిమ అరధ ం అయేాలా చేయాలని తలంచిన మంత్రి; ఒక నేరుర్టయెైన వడింగటని ప్ిలిచి ఒక సంవత్రం ఈడుగల ర్ాజ్కుమారుని పో లిన ఒక చెకక బొ మాను చేయంచి, ర్ాజ్కుమారుని వసత మ ీ ులను, ఆభరణములను తొడిగట అలంకర్టంచెను. మరుసటి దినమున ర్ాజు, ఒక ఏటిలో దో నే ఎకిక విహారం చేయుటకు వళ్ిచుండగా, ర్ాజ్కుమారుని రూప్ంలో ఉనన చెకక బొ మాను ఏటి ఒడుడకు తెచిున మంత్రి మహార్ాజ్ఞ ! అని ప్ిలువగా, ఆ చెకకబొ మా తన కుమారుడనుకొనన ర్ాజుకి తన బిడడ ను అందించినటేి అందించి నీటిలో విడిచన ె ు. అది చూసిన ర్ాజు కంగారుగా నీళిలోకి దుమికను. ఆ బొ మాను ప్టుికొని ప్టక ై త్రత న ర్ాజు కోప్ముతో ఏమిటిది ? అనగా, ధ్ీనతతో మంత్రి ఇటు నను.. ఓ ర్ాజ్ఞ.. ! మీ కుమారుడు నీళిలో ప్డినప్ుటికర, మీరు నీళిలో దూకవలసిన ప్ని ఏముంది..! ఒక మాట సటలవిసేత మీ రక్ష్కభటులు దూకి మీ కుమారుని రక్ించేవారు గదా..! నేనైననూ ఆ ప్ని చేసయ ి ుందును గదా..! అని అనగా ర్ాజు, అతడు నా ముదుాల బిడడ గనుక, నా బిడడ మీద ఉనన ప్ేమ ి ననున నీళిలో దుముకునటు ు చేసింది. అని సమాధ్ానం ఇచెును. అందుకు మంత్రి మహార్ాజ్ఞ..! ఇప్పుడరధమన ై దా? సరేశ్కితగలదేవపడు ఒకక మాటచేత ఈ ప్ిప్ంచమును రక్ింప్క తానే మానవ అవతారం ఎత్రత , ఈ లోకంలోనికి వచిు బహుధ్ీనుడుగా ప్శువపలసాలలో జ్నిాంచుటకు కారణం కూడా ప్ేిమయే అనను.
| 23
Quiz
12
1.మిదాాను యాజ్కుని ప్ేర్మి ే ? 3.గర్ోషము అనగా? 5.నోటి మాందాము నాలుక మాందాము గలవాడు ఎవడు? 6.ఎనిన సూచకకిీయలు మోష్ే ఇసాియేలీయుల యెదుట చేసన ట ు? 7.దేవపడు వార్ట యందు లక్ష్ాముంచెను అని ఎకకడ వపంది? 8.గర్ోషముకి సుననత్ర చేసన ి ది ఎవరు? 9.ఐగుప్పత ర్ాజు ఎవరు? 10.ఐగుప్పత ర్ాజ్న ై ఫర్ోను మోష్ే తో పాటు ఎవరు కలిసారు?
10 & 11
(సమాధ్ానాలు)
పాఠకులకు విజ్ఞ ప్ిత :
4.దేవపని గానప్కారా క నామము ఏది?
ీ మైన బహుమతులు పొ ందండి. ఆకరషణయ
2.మంతిసానుల ప్ేరు ు ఏమి?
ెై సమాధ్ానాలు మాకు వాియండి మర్టయు ఈ సంకిక నుండి మీ సర్టయన
- Jyothi Swaraj
సమాధానాలు వచ్చె సుంచ్చకలల
1.ఫర్ో,యోసేప్పను గూర్టు, 2.లోకరక్ష్కుడు, 3. 7 కరవప గల సంవత్రములు, 4.2 (మనష్ేష,ఎఫ్ాియము), 5.యోసేప్ప, 6.5, 7.వండి గటనన, 8.ఓను యొకక యాజ్కుడెైన పో తీఫటరు కుమార్త , 9.ఫలము, 10.మసత కి,తేన,సుగంధ దివాములు,బో ళము,ప్ిసత ాచకాయలు,బాదము కాయలు, 11.గొర్ీల కాప్రులు, 12.యాజ్కులు, 13.40, 14.ఐగుప్రత యుల దుుఃఖ్ము, 15.ఆది 48:3, 16.70, 17.17, 18.యాకోబు,యోసేప్పను, 19.గోష్టను, 20.ష్ిమోాను
అనేక పరశ్నలు ? ఎననన సుందచహాలు ? వుంటనే మాకు వారయుండి.
సజీవ వాహిని, 3 A1, Lotus Valley Apts, 9th Main road, Ramnagar, Madipakkam, Chennai - 600091 Phone: +91 8867 8888 99 Email : info@sajeevavahini.com. 24 | SAJEEVA VAHINI
Crossword
కైసతవపలకు ఆతీాయ తండిగ ి ాను (గలతీ 3:29) మహమాదీయులకు యుదా జ్నాంగములకు మూల ప్పరుష్ుడుగాను భావింప్బడి గౌరవింప్బడుచునన జ్నములకు జ్నకుడెైన అబాిహమునకు భారా అయనందువలు శ్ార్ా గౌరవప్ిదముగా ప్ేర్ొకనబడిన ప్ిథమ విశ్ాేసి (హెబ్రి 11:11) ఈమ మికికలి సౌందరావత్ర మర్టయు ధనికుర్ాలు. భరత కు ప్ిథమ సాథనం ఇసూ త నా యజ్మానుడు అని సంభోదిసత ూ ఉండేది. వీటితో పాటు శ్ార్ా దేవపనియందు విశ్ాేసము కలిగట జీవించేది.
ఊరు ప్టి ణంలో సేజ్నులమధా సుఖ్భోగాలనుభివిసుతనన తరుణంలో ఆ ప్టి ణసుతలు విగీహర్ాధ్ికుల ైనందున అబాిముకు దేవపడు ప్ితాక్ష్మయాాడు.(ఆది12:1-3) నినున గొప్ు జ్నముగా చేసత ాను, కనుక ఈ విగీహార్ాధ్ికులునన పాింతానిన విడిచి నేను చూప్ే ప్ిదేశ్ానికి పొ మాని ఆజ్ఞఞప్ించాడు. అబాిము వంటనే ఆజ్ఞ కులోబడాడడు. శ్ార్ాయ యోబు భారాలా దేవపని ఎదిర్టంచమని చెప్ులేదు. కాని ఆయన మాటలో విశ్ాేసముంచి ధనవంతమైన ప్టి ణానిన విశ్ాలమైన లోగటళిను వదిలి హార్ానుకు చేర్టంది. ష్ష్ిిప్ూర్టత దాటినా ఋతుధరాం నిలిచినా విశ్ాేసానిన కోలోులేదు. అకకడి నుండి ష్టకమునకు తమ బలగంతో ప్ివేశించింది. తర్ాేత కరువప భారంవలు దక్ిణ దిశ్గా ప్యనించి ఐగుప్పతకు చేర్ారు. అది దేవపనికి ఇష్ి ంలేని పాింతం “భారా రూప్వతీ శ్తుి:” అననటు ు శ్ార్ా అందచందాలకు బిమసి ఐగుప్రత యులు తనున చంప్పతార్ేమోనని భయప్డిన అబాిము “దయచేసి నీవప నా చెలిువని చెపాులి” అని శ్ార్ాను కోర్ాడు (ఆది12:13) ఆమ భరత కోర్టకమేరకు అబదా మాడాలి్వచిుంది. విశ్ాేసం ప్ర్టప్ూరణ ం కానందువలు నే ఇలాంటి ప్ర్టసథ ితులు వసాతయ ఐగుప్పత జీవితం దురురంకాగా హాగరు అనే దాసితో సహా బయలుదేర్ారు. సంవత్ర్ాలు గడిచిన వాగాధన ప్పతుిడు కలుగనందున సహనానిన కోలోుయ హాగరును తన భరత కు ఉప్ప్త్రనగా ఇచిు ఆమ దాేర్ా సంతానానిన పొ ందేలా చేసింది. మమేరవదా గుడారం సమీప్ంలో దరశనమిచిున ముగుగరు అత్రథులకు ర్ొటెిలు, మాంసం, పాలు, వననలతో చకకని ఆత్రథామిచిు, ఆత్రథామిచుుటలో శ్రష్ ీ ి ుర్ాల ైయంది .
| 25
Bible Facts
మీదటి సంవత్ర్ానికి నీకు కుమారుడు కలుగుతాడు అని వారనగా నవిే నవేలేదని అబదా మాడింది. యెహో వాకు అసాధామైనది ఏదెైనా ఉననదా? అని వారు ప్ిశినంచగా మరలా విశ్ేసించి శ్ార్ా తన 89వ యేట ఇసా్కును కని జ్నములకు జ్ననిగా మార్టంది. అబాిము శ్తాబిా నిండే వయసు్లో జ్నములకు జ్నకుడు అబాిహాముగా మరుబడాడడు. హగరుచే నీచముగా ఎంచబడినందున హాగరును, ఇష్ాాయేలును బహిష్కర్టంచి తన ఇంటిని శుదీధకర్టంచుకుననది.
ఇసా్కు అనగా “నవపే ” అని అరధ ం. ఇసా్కు జ్నిాంచిన తర్ాేత 37 సంవత్ర్ాలు శ్ార్ా జీవించింది. ఆమ జీవితకాలం మొతత ం 127 సంవత్ర్ాలు. కనాను దేశ్ంలో హెబోి ను వదా మృత్రన ందగా మమేరవదా గల మకేులా గుహలో ఆమను ఆమ భరత యెైన అబాిహాము పాత్రప్టటి ాడు. అబాిహాము ఆ పొ లానికి 400 వండి నాణాలు వచిుంచడం దాేర్ా భారాప్టు తనకునన ప్ేిమను వాకత ప్ర్టచాడు.(ఆది 23) నేటి సరత ల మనం కూడా శ్ార్ాలా ీ మైన ఆత్రథామివేడంలోనూ శ్ీదధ వహించాలి. మన భరత లలో
విశ్ాేముంచుటలోను, కుడా హాగరు లాంటి
ప్టనవేసుకునన పాపాలుంటే నిర్ొాహమాటంగా వాటిని బహిష్కర్టంచాలి . .
Bible Facts Encyclopedia Britannica documents that in 1845, a young doctor in Vienna named Dr. Ignaz Semmelweis was horrified at the terrible death rate of women who gave birth in hospitals. As many as 30 percent died after giving birth. Semmelweis noted that doctors would examine the bodies of patients who died, then, without washing their hands, go straight to the next ward and examine expectant mothers. This was their normal practice, because the presence of microscopic diseases was unknown. Semmelweis insisted that doctors wash their hands before examinations, and the death rate immediately dropped to 2 percent. Look at the specific instructions God gave His people for when they encounter disease: "And when he that has an issue is cleansed of his issue; then he shall number to himself even days for his cleansing, and wash his clothes, and bathe his flesh in running water, and shall be clean" (Leviticus 15:13). Until recent years, doctors washed their hands in a bowl of water, leaving invisible germs on their hands. However, the Bible says specifically to wash hands under "running water." 26 | SAJEEVA VAHINI
Missionary
Nathan Brown
N
of translating and publishathan Brown ing the Bible in Burmese. was an AmeriWith Rev. Oliver Cutter and can Missionary, Rev. Mile Bronson, he beborn in the year 1807 in gan a much more successNew Ipswich, New Hampful mission in what is now shire. He is associated with the NorthEast Indian State the Haystack Movement of Assam. Miles Bronson that began unofficially at published the first AsWilliams College in Williamsamese-English Dictionary stown, Mass. He attended in 1846, and Nathan Brown Williams College at the age published an Assamese of 16, graduating at the Grammar in 1848, a translatop of his class in 1827. tion of the New Testament After finishing missionary in Assamese in 1850. training, he travelled with Perhaps the most interestwife to Burma, with intent ing outcomes of the mission was the association of
| 27
Missionary
the Indian philosopher Dr. Hemchandra Barua, who studied English at the mission. Dr. Barua later became editor of the mission's local language magazine Arunodoy and went on to become publisher of The Assam Times, wherein he did much crusading for equal education of women and men, elder rights and other issues. As a reformer, Dr. Hemchandra in turn was an influence and inspiration for Nathan Brown.
Rev Brown returned home to the United States in 1850, to work for the antislavery movement (abolitionist movement). His brother, William G. Brown was publisher of the profoundly abolitionist newspaper Vermont Times, and Nathan Brown himself published antislavery material under a pen name, a satire in which the institution of slavery was called "The Black Dragon". Maharba 28 | SAJEEVA VAHINI
In 1872, Rev. Brown travelled to Japan to join Jonathan Gobel, the first Baptist missionary to Japan. Rev. Gobel had arrived in 1860, during the time when Christianity was still illegal. In 1876, they saw the first Baptist Chuch built in Tokyo. In 1884, this church established a theological school, which later became Kanto Gakuin University in 1949. In 1878, in cooperation with a Japanese scholar, T. Kawakatsu, he completed a translation of the Bible from the oldest Greek manuscripts known at that time into Japanese, cumulating with The Revelation of St. John, published by the Yokohama Mission Press/ American Bible Translation Society. In an apartment in Yokohama, He and his son produced several thousand of the Bibles
Article
1 John 3:4 "Sin is the transgression of the law." Sinner, did you ever inquire what sin is? Did you ever study the Word of God, that you might have proper views of this greatest of all evils? If you have never made the inquiry, your state is bad, dreadfully bad. Your salvation is at stake. Look seriously into the text. Lift up your heart to God, and say, "Lord, give me proper views of sin." "Sin is the transgression of the law." What law? The law of the most holy God. Where is this law to be found? It is contained in the ten commandments. Did you ever read them with a trembling heart and a faltering voice, asking, "Have I transgressed this or that part of God's holy law? Did I ever consider that the law may be broken by thought, as well as by word or deed? Did I ever reflect that the law is spiritual, reaching to the thoughts, purposes, and intentions of the heart; that every irregular thought is a transgression of the law; that every unholy desire is sin; that 'every idle word that men shall speak, they shall give account thereof in the day of judgment,' (Matt. 12:36) - that awful day, when the heart-searching God shall judge the secrets of our hearts? Alas! How many idle thoughts have passed through my mind, without the proper conviction attending each of them, that this is sin! See Genesis 6:5. How many idle words have I every day spoken, without reflecting, that for every one of these I must give an account! Matthew 12:36. When did the evil of my thoughts and words extort an anxious cry from my heart, 'God be merciful to me a sinner?' if sin be the transgression of the law; that is, if falling short of the perfection which the law requires, in thought, word, or deed, be sin, as well as doing that which the law forbids; how much have I to answer for, that perhaps I have never before thought of? Yet I have often confessed, 'We have done what we ought not to have done, and have left undone what we ought to have done, and there is no health in us.' Alas! I have mocked God, by confessing with my lips what I did not feel in my heart." Let my conscience, O Lord, now be awakened to feel what sin is.
| 29
News
CHRISTIAN NEWS S A J E E V A
V A H I N I
V o l u m e 2, Issue 6 Aug-Sep 2012
Kakinada Pastor's family brutaly attacked Bangalore police arrest Pastor Victor by radicals Babu for conducting summer bible class in Hebron church Kakinada (Andhra Pradesh): A group of RSS activists have attacked Madhu, son of Bangalore: Radical Hindus staged a protest Pastor Ratnababu in Kakinada in the Disin front of the Hebron Church near Maratrict of East Godavari in Andhra Pardesh thahalli here Thursday(19th April) deon 8th April at about 3.30am.The intrudmanding action against a pastor for his ers knocked at the pastor's home and alleged attempt to convert schoolchildren requested to meet pastor urgently and the forcibly.The Mahadevapura police interpastor's son Madhu opened the door.The vened to defuse the situation and deperpetrators pounced on him and stuffed tained Victor Babu (31), the pastor, for his mouth with cloth and tied his hand and questioning. Victor is from Dharmavaram legs. One of the radicals sprinkled chilly in Andhra Pradesh. A resident, Rajashepowder in his eyes to blind him.They have kara Reddy, complained against Victor, lacerated at his ankle and other body and filed a case under Section 295A parts. Soon-after they advanced towards (Deliberate and malicious acts, intended pastor Ratnababu with petrol can to set to outrage religious feelings or any class fire. Attempt was also made to assault by insulting its religion or religious beliefs) Pastor's wife. of the Indian Penal Code against PasPastor attacked in Dharmapuri, Andhra tor.According to the complaint, the pasPradesh tor, in the guise of organising a summer Pastor Ahron from Dharmapuri along with camp for schoolchildren, was allegedly preaching the Bible to 32 schoolchildren a believer Promod was attacked by RSS Activities for distributing Pocket Calendar who attended the camp. The police inspected the church premises and illegally on Monday 16th April 11 am. The While Pastor was waiting to meet the local MLA confiscated VBS materials including hymn books Kople Easwar for some personal reason, the Hindu radicals noticed that the pastor was carrying the small pocket calendar. They asked pastor and forced him to part with the calendar. After receiving the small pocket calendar, they abused the pastor stating that he is converting people to Christianity in the temple town.
30 | SAJEEVA VAHINI
Christian couple from Delhi arrested from Kashmir Udhampur and jailed in Bandipuora Christian duo held for ‘promoting enmity’ in Kashmir The Jammu and Kashmir Police has arrested a Christian couple on charges of “promoting enmity” while they were
News
allegedly distributing pamphlets about Christianity in the border township of Bandipora in north Kashmir. Pastor and Believers Attacked in Chhatisgarh Pastor Dhaniram Nag and his church believers has been attacked by some people during a prayer meeting. On April 20th night, pastor was conducting a prayer meeting in a place called, Bande, 15 km from his place Pakhanjur, Chhatisgarh state. They were worshipping and praying in a believer’s house when the village head (‘Sarpanch’) along with 250-300 other villagers came and locked the door from outside.
again. They did not even spare little children & ladies. Nigerian Islamofacists attack church services kills around 20 KANO, Nigeria — Attackers armed with bombs and guns opened fire at church services at a Nigerian university on Sunday, killing around 20 people as worshippers tried to flee
Pastor forced to vacate House church in Tamil Nadu
A Pastor in TN is Being Forced to Vacate His House Church Kallakuruchi - Villupuram Dt.(Tamil Nadu): Pastor Caleb has been doing church ministry in Emapur village of Kallakuruchi in Villupuram DisThey then started to bring out people one trict of Tamil Nadu. On 11-04-2012, as by one and started beating all of them usual, he went to preach the gospel in the (there were about 50 believers including village. But a group of Hindu fanatics, Pastor & his wife), very badly until they objected to his preaching the gospel in the become unconscious. The brutal act didn’t village and attacked him and beat him up stop there as they poured water on Pastor quite severely. Please pray for him. & his wife and beat them up again and
| 31
Subscription
subscription form
Registration Address
Name : Address : Landmark : City/Town : State:
Country:
Pincode: Mobile/Phone : _______________________________ Email : _______________________________________ I here by subscribe “Sajeeva Vahini” for
1 Year `100/2 Years `200/-
3 Years ` 250/Lifetime ` 1000/-
* Valid till December 31st 2011 only.
Send your details to :
SAJ EEVA VAHINI
5-96, Shanthi Nagar, Hydershah Kote Village Golconda Post, Hyderabad - 500 008 Phone: +91 8867 8888 99 Email : info@sajeevavahini.com. www.sajeevavahini.com
32 | SAJEEVA VAHINI
Signature
| 33