| 1
We welcome your questions or comments at: info@sajeevavahini.com
FOUNDER & CHIEF EDITOR
“సజీవ వాహిని” ప్త్రికకు ఆర్టికల్స్ ప్ంప్గోరు వారు మా చిరునామాకు ప్ంప్గలరు.
MCA. M.Div. Ph.D
For change of postal address please send your new address details along with the Membership Id. Note: No article in SAJEEVA VAHINI should be reproduced/translated without the Editor’s written permission.
e-Magazine available now!
Praveen Kumar Gollamandala
MANAGING EDITOR Anil Andrewz M
ASSOCIATE EDITOR Sumalatha G
EDITORIAL TEAM Mercy Ratnabai Shadrack
log on to www.sajeevavahini.com Jyothi Swaraj For Advertisement in this magazine Please contact us. Send your advertisement details one month in advance of the publishing month. Please send two copies of your advertisement. Please contact the editor for more details of advertising in “Sajeeva Vahini”. Also you can email us at info@sajeevavahini.com with subject as Advertisement.
E-MAGAZINE www.sajeevavahini.com
Copyright © 2010-2011 SAJEEVA VAHINI All rights Reserved
SAJEEVA VAHINI
సజీవ వాహిని, 3 A1, Lotus Valley Apts, 9th Main road, Ramnagar, Madipakkam, Chennai - 600091 Phone: +91 8867 8888 99 Email : info@sajeevavahini.com. www.sajeevavahini.com
ఇప్పుడు ఆన్ ల ైన్ ... “తెలుగులో”
www.sajeevavahini.com/telugubible 2 | SAJEEVA VAHINI
Bible Study
గరంథ కరత : సమూయేలు రచించిన కాలము: కరర. ప్ూ. 630-540 అధ్ాాయములు: 31 వచనములు: 810
ఉద్దేశము: ఇశ్ారయేలీయుల చివర్ట నాాయాధ్ిప్త్ర అయన సమూయేలు జీవిత చర్టత,ి మొదటి ర్ాజన ై సౌలు ప్ర్టపాలనా మర్టయు ప్తనము, ఇశ్ారయేలీయుల మహో ననతమన ై ర్ాజుగా ద్ావీదును ఎనునకొనుట. తర్ఫీదు చదయుట యొకక వివరములు. ఈ గరంథము నాాయాధ్ిప్తుల కాలంలో ఈ ప్పసత కము పాిరంభమగుచుననద్ి. ద్దవపని ప్ర్టపాలన నుండి ర్ాజు పాలనకు ప్ర్టవరత న చెందుటను గూర్టి వివర్టంచుచుననద్ి. ముఖ్ా వచనములు: 8:7,9 1 సమూయేలు 8: 7. అందుకు యెహో వా సమూయేలునకు సెలవిచిినద్దమనగాజనులు నీతో చెప్పున మాటలనినటి ప్ికారము జర్టగటంప్పము; వారు నినున విసర్టజంప్లేదుగాని తముును ఏలకుండ నననన విసర్టజంచి యునానరు.
1 సమూయేలు 8: 8. వారు ననున విసర్టజంచి, యతర ద్దవతలను ప్ూజంచి, ననను ఐగుప్పతలోనుండి వార్టని రప్పుంచిన నాటి నుండి ననటవ ి రకు తాము చదయుచువచిిన కారాములనినటి ప్ికారముగా వారు నీయెడలను జర్టగటంచుచునానరు; వారు చెప్ుప న మాటలను అంగఫకర్టంచుము.
1 సమూయేలు 8: 9. అయతద వార్టని ఏలబో వప ర్ాజు ఎటిివాడగునో నీవన సాక్షివై వార్టకి దృఢముగా తెలియజేయుము.
ఉపో ద్ాాతము: ఇశ్ారయేలీయులలో ద్ీరాకాలము నాాయాధ్ిప్తుల ద్ాార్ా ప్ర్టపాలన చదసపన ర్ాజాము తన సథ లమును ఖ్ాళీచదసప ఇచది కాల మారుునన ఈ మొదటి సమూయేలు ప్పసత కము చెప్పుచుననద్ి. ఇశ్ారయేలీయుల ర్ాజామును గుర్టంచి చెప్పు ఆరు ప్పసత కములు ఈ ప్పసత కము నుండి పాిరంభమగుచుననద్ి.
| 3
Bible Study
- Editor
ఇశ్ారయేలీయులలో 500 సం||ల ర్ాజుల పాలన చర్టతి ఈ ప్పసత కము నుండి పాిరంభమగుచుననద్ి. ఈ ప్పసత కములో తల ఎత్రత నిలబడిన ముగుురు ముఖ్ామైన వాకుతలను ఈ గరంథ కరత మన దృష్పికి తీసుకు వసుతనానడు. 1. చివర్ట నాాయాధ్ిప్త్రయెన ై సమూయేలు 2. మొదటి ర్ాజైన సౌలు 3. అభిష్ేకము
ప ంద్ిన ర్ాజుగా ఉండినప్ుటికి ప్ద్ి సం||లు పార్టపో య ద్ాగుకొనిన ద్ావీదు.
జీవిత చర్టతక ి ు ఆకరషణీయమైన వసత మ ర ులను ధర్టంప్ జేసప గరంథ కరత ప ందుప్ర్టచాడు. అందరు ఇష్ి ప్డు ఒక విష్యము సనినవనశమును వివర్టంచుట కరైసతవ కుట ంబములలో ప్ెర్గ ట ే చినన బిడడ లు ప్పనన వయసు నుండి వినన కథలుగా చినన సమూయేలు జీవితము (అధ్ాా 3), ద్ావీదు – గొలాాతును సంధ్ించుట (అధ్ాా 17), ద్ావీదు యోనాతానుల సేనహము (అధ్ాా 18) లో కనబడుచుననవి.
హెబ్రి బైబిలు గరంథంలో సమూయేలు 1 2 ప్పసత కములు ఒకే సమూయేలు ప్పసత కముగా కనబడుచుననవి. సమూయేలు అను ప్ేరునకు “ద్దవపని దగు ర అడిగట ప ందబడిన వాడు” అని అరధ ము. జీవితమంతటినీ ద్దవపని కొరకు అప్ుగటంచు కొనిన సమూయేలు, అనినంటి కంటే ప్ెగ ై ా ఒక పాిరధ నా వీరుడుగా ఉనానడు. పాిరధ నా శకితకి మారు ం చూప్పంచద ఒక ప్పసత కముగా సమూయేలు గరంథం ఉననద్ి. నాాయాధ్ిప్తుల ప్ర్టపాలన లోని అంధకార యుగంలో జీవించిన ఒక పాిరధ నా ప్రు ర్ాలి చర్టతత ి ో ఈ ప్పసత కము పాిరంభమగుచుననద్ి. ఈ విధముగా ద్దవపని ని అడిగటన ఆమ ప ంద్ిన సమూయేలు ఏలీ ఎదుట యెహో వాను సేవించెను (1 సమూ 3:1) ద్దవపనికి ఉప్యోగకరమైన పాతిగా బాలుడెన ై సమూయేలు ఉనానడు (1 సమూ 3:1-19) ద్దవపని ప్ిజలకు పాిరథ న ద్ాార్ా జయమును సంపాద్ించద ప్ివకత గా సమూయేలు ప్ెర్గ ట ను. (1 సమూ 7:5-10) తన ప్ిజలు ఒక ర్ాజు కొరకు అడిగటనప్పుడు ఆయన ద్దవపని సనినధ్ిలో పాిరథ న చదసన ె ు (1 సమూ 8:6). ఈ విధముగా విజఞాప్న పాిరథ న సమూయేలు యొకక జీవితములో ముఖ్ామన ై భాగముగా ఉననద్ి.
4 | SAJEEVA VAHINI
Bible Message
- Pasror Anil Andrewz
ద్దవపని చితత ములేకుండా కుకక కూడా ప్పటి దు అని నా అభిపాియం.అలాంటిద్ి మనిష్ప మీద ద్దవపని ప్ిణాళిక ద్దవపని చితత ం ఎలా ఉండాలి? ఇద్ి నా ప్ిశన. కొంతమంద్ి మేము ద్దనికి ఉప్యోగకరముగా లేము అని నిరుతా్హ ప్డుతుంటారు. కొంతమంద్ి వార్ట జీవితములో ఎదుర్న ర ప్ర్టసథ త ప ులు చూసప, సమసత ము కొలిపో యనటి భాదప్డుతుంటారు. మనం ఎనిన విధ్ాలుగా ఆలోచించినా ద్దవపనికి మనప్ెన ై తన చితత ం తన ప్ిణాళిక ప్ితాద కముగానన ఉంట ంద్ి. మనం అద్ి తెలుసుకొని ద్దవపనిప్ెై ఆధ్ారప్డితద మన జీవితంలో
గొప్ు మారుులు చూడగలుగుతాము.
English లో ఒక Quotation ఈ విధముగా ఉంద్ి- “Never conclude your capacity on your present situation. Because TIME has the power to change ordinary Coal into a Diamond.” వాతావరణానిన క్షణంలో మారుసుతనన ద్దవపనికి మన ప్ర్టసతులు పత మారిడానికి ఒక క్షణం చాలు. ప్ెంటకుప్ు మీద ఉనన వానిని సపంహాసనము మీద కూరుిండప్ెటిగలడు, సపంహాసనం మీద ఉనన వానిని ననలను ప్డద్రి యగలడు. మనము ఆర్ాధ్ిసత ునన ద్దవపడు ఉననవి లేనటి గా లేనివి ఉననటు గా ప్పలిచద ద్దవపడు.
| 5
Bible Message
అబిహాము: కలీే యుల ద్దశసుతడు, విగరహర్ాధ్ికుల మధా నివసపంచాడు. కాని, ద్దవపని చితత ం ఇశ్ారయేలు ద్దశం తీసుకొనివచిి తనను ఆశీరాద్ించి, విశ్ాాసులకు తండిని ి చదయాాలి.
యాకోబు : మోసగాడు. కాని,ద్దవపని చితత ం తన గరభం నుండి ప్ండెంి డు గోతాిలను తీసుకొనిర్ావాలి, యాకోబును ఇశ్ారయేలుగా మార్ాిలి.
ద్ావీదు : గొర్రల కాప్ర్ట, తన ఇంటలు చిననవాడు. కాని, ద్దవపని చితత ం ఇశ్ారయేలు మీద ర్ాజుగా చదయాాలి.
రూతు : ద్దవద్ాసప, శప్పంచబడిన ద్దశంలో ఉననద్ి. కాని, ద్దవపని చితత ం తనను యేసుకరరసత ు వంశ్ావలిలో చదర్ాిలి.
ర్ాహాబు : వనశా, శప్పంచబడిన ప్టి ణంలో ఉననద్ి. కాని, ద్దవపని చితత ం తన సంతానం నుండి లోక రక్షకుడెన ై యేసుప్ిభువప జనిుంచాలి.
ప్ేతురు : జఞలర్ట, చదువప ర్ానివాడు, త ందరపాట సాభావం కలిగటన వాడు. కాని, ద్దవపని చితత ం తన మీద సంఘమును నిర్టుంచాలి. పౌలు
:
హంతకుడు
అపో సత లునిగా చదయాాలి.
దూష్కుడు.
కాని,
ద్దవపని
చితత ం
అనాజనులకు
ప్పయ ి చదువర్ట! ద్దవపని కార్ాాలు మన హృదయానికి గోచరముకానివి. మనము నమ్మున ద్దవపడు ఏమైనచదయగలడు. అడవిలో ఉనన యోసేప్పను కోటలోప్ెటి ాడు, కోటలో ఉనన మోష్ేను అడవిలో ప్ెటి ాడు. విశాసప తన జీవితంలో ద్దవపని గొప్ు కార్ాాలు చూడాలనాన, ఓటమ్మ అననద్ి చూడకూడదు అని అనుకునాన, ఆ విశాసప మూడు విష్యాలు ప్ితాక్షముగా తెలుసుకోవాలి. 1. నీవప ఏమైయునానవో తెలుసుకోవాలి 2. ద్దవపడు ఏమైయునానడర తెలుసుకోవాలి 3. ద్దవపనిలో నీవప ఏమైయుననవో తెలుసుకోవాలి. ఈ మూడు తెలుసుకోవాలంటే మూడు విష్యాలు నీలో ఉండాలి. 1. పాిరధ న 2. వాకాం 3.ప్ర్టశుదధ త.
పాిరధన చెయాకుండ వాకాం చదవలేము, వాకాము చదవకుండ పాిరధన చెయాలేము. ఈ ర్ండు లేకుండా ప్ర్టశుదధ ముగా జీవించలేము. ప్ర్టశుదధ త లేకుండ పాిరధన చెయాలేము,వాకాము చదవలేము. ఈ మూడు ఒకద్ానితో ఒకటి అనుసంధ్ానమైయుననవి. ఈ మూడు లేకుండ కరైసతవ జీవితానికి ప్ర్టప్ూరణత లేదు.
6 | SAJEEVA VAHINI
Bible Message
ఆద్ికాండం 37వ అధ్ాాయం నుండి యేసప్ ే ప కనిప్పసత ాడు. యేసప్ ే ప 17 సం||ల వయసులోనన తనను ర్ాజు చదసత ాను అని ద్దవపడు బయలుప్ర్టచాడు. ఆ దరశనం నరవనరడానికి 13 సం||లు ఎదురు చూసాడు. తన ఈ 17 సం||ల విశ్ాాసప్ప యాతిలో నముద్ి సంతోష్ం అననద్ి ఎకకడా లేదు. తనకు ఎదుర్రన ఏ సంధరబము తాను ర్ాజు అవపతాడు అని ఎకకడా కనిప్పంచలేదు.ఇంతవరకు ఒక బానిస ఒక ఖ్ద్ ై ి ర్ాజు అయనటు ఎకకడ లేదు. కాని, ద్దవిని చితత ం యేసప్ ే పను ర్ాజుని చదయాాలి. ద్దవపని దరశనం ప ందుకునన యేసప్ ే పను, ర్ాజు కావలసపన యేసప్ ే పను బాట ప్ూల బాట కాదు ముళ్ళ బాట.
యేసప్ ే పను ద్దవపని దరశనం ప ంద్ిన తరవాత తనకు ఎదుర్రన ప్ర్టసథ త ప ులు గమనిసేత . తన అననలు 20 తులముల వండికి ఇష్ాుయేలియులకు అమ్మువనశ్ారు. ఆ ఇష్ాుయేలియులు ఐగుప్పత ర్ాజ సంరక్షక సేనాధ్ిప్త్రకి బానిసగా అమ్మువనశ్ారు. ఫో త్రఫర్ భారా వలన ర్ాజు ఖ్ైధ్ల ీ ను భంధ్ించు చెరసాలలో వనయబడాడడు. కాని, ద్దవపని చితత ం యేసప్ ే పను ఏ ద్దశములో బానిసగా, ఖ్ధ్ ై ిగా ఉనానడర అద్ద ద్దశములో తనను ర్ాజుగా చదయాాలి. యేసప్ ే పఏ సందరభములో తన విశ్ాాసానిన ప్ర్టశుదే తను విడువలేదు. ద్దవపని దూష్పంచద ఒకక మాట కూడా ప్లుక లేదు. యేసప్ ే ప ర్ాజు కావడానికి కొనిన గంటల ముందు యేసప్ ే ప ప్ర్టసత్ర పత చూసేత మనకు ఆశిరాము కలిగటసత ుంద్ి. ఆద్ి 41:14 లో – ఫర్ో యేసప్ ే పను ప్పలువనంప్ెను. కాబటిి చెరసాలలో నుండి అతని తారగా రప్పుంచిర్ట. అతడు క్షౌరము చదయంచుకొని మంచి బటి లు కటి కొని ఫర్ో యొదే కు వచెిను. ఫర్ో ముందుకి వచది ముందు యేసప్ ే ప క్షౌరము లేక మాసపన బటి లతో ప్పచిివాడిలా ఆ జల ై ులో ఉనానడు. ఎవర్న ర ా ఊహించగలర్ా ఆ ప్ర్టసత్రలో పత ర్ాజు అవపతాడని. కాని, ద్దవపనికి సమసత ము సాధాము.
ప్పియ చదువర్ట! ద్దవపనికి నీ మీద ఒక ఉద్దేశం ఉంద్ి. అద్ి తెలుసుకుంటే ఎనిన అవమానాలు వొచిిన, ఓటమ్మలు ఎనిన సారులు వకికర్టంచినా, భయప్డము, పాప్ము చెయాము. ప్ిప్ంచములో ఉనన ప్ిత్ర ఓడకు సటిర్టంగ్ ఉంట ంద్ి కాని, నోవహు ఓడకు సటిర్టంగ్ ఉండదు. నోవహు ఓడ సటిర్టంగ్ ద్దవపని చదత్రలో ఉంద్ి. ఆ వోడ ఎకకడికి వళ్ళళలో ద్దవపని చితత ప్ికారముగా వళ్్తంద్ి, నోవహుకు ఎట వంటి సంబంధము లేదు. మన జీవిత సటిర్టంగ్ ద్దవపనికి ఇచిినప్పుడద మన జీవితములో గొప్ు అదుభతాలు చూడగలుగుతాము. నాకు అంతా తెలుసు అని గరాముతో ముందుకి వళ్తత ప్ిమాదములో ప్డిపో తము.
| 7
Bible Message
యేసు నీవు వెళ్ు లము, నీ కుమారుడు బ్రదికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పపన మాట నమ్మి వెళ్లు పో యెను. యోహాను 4: 50
పారరథ న చేయునప్ుపడు మీరు అడుగుచునా వాటిన్ెల్ును ప ొందియున్నామని నముిడి; మారుు 11:24
ఏద్ెైనా విష్యానిన ఖ్చిితంగా పాిరధ న చదయవలసప వచిినప్పుడు, ద్దవపడిమీద నముకం కుద్ిర్ే ద్ాక పాిర్టధంచాలి. జవాబు ఇచిినందుకు ద్దవపనికి హృదయప్ూరాకంగా కృతజా తలు చెప్ుగలిగేంత పాిర్టధంచాలి. జవాబు ఇంకా ప్ితాక్షం కాకప తద అద్ి అవపతుంద్ా లేద్ా అనన అప్నముకం నీలో ఉననటి గా పాిర్టధంచ కూడదు (ఇద్ి జర్టగట ే ి లేదు, జర్టగల ే ా చెయా ప్ిభువా అని పాిర్టధంచ కూడదనన మాట). అలాంటి పాిరధన ఏమీ సహాయం చెయాదు సర్టకద్ా, అడుడబండ అయ కూరుింట ంద్ి. ఇలాంటి పాిరధ న నువపా చదసపనప్పుడు నీకు ఉనన కాసోత కూసోత విశ్ాాసం కూడా ప్ూర్టతగా తుడిచిప్ెటి కుపో తుంద్ి. ఇలాంటి పాిరధ న చదయాలి అనన ప్ేిర్ప్ ే ణ ఖ్చిితంగా సెత ై ాను నుండి వచిినద్ద. అవసారమైన విష్యానిన మర్టసార్ట ద్దవపని ఎదుట విజా ప్పత చెయాడంలో తప్పులేదు. అయతద ఆ పాిరధ నలో విశ్ాాసం ఉటిిప్డుతూ ఉండాలి. విశ్ాాసం ఆవిర్రపో యే ద్ాకా పాిర్టధంచ వదుే. “జవాబు కోసం కనిప్ెడుతునానను. నీమీద నముకంతో ఉనానను. నీనుండి ర్ాబో తునన ఆ జవాబు కొరకు వందనాలు” అంటూ పాిర్టధంచాలి. జవాబు వసుతందని తెలిసప ద్ానికోసం సోత తాిలు చెలిుంచడం కనన గటిి విశ్ాాసం వనర్ే లేదు. విశ్ాాసానిన తుడిచి ప్ెటి ే ద్ీరాపాిరధ నలు ద్దవపని వాగాేనాలను తృణీకర్టంచడమే కాక మన హృదయాలలో “అవపను” అంటూ మలిు గా వినిప్పంచద ఆయన సర్ాానిన కూడా నొకేకసాతయ.
ఇలాంటి పాిరధనలు హృదయంలోని అలు కలోులానిన తెలియజేసత ాయ. అలు కలోులానికి కారణం జవాబు ర్ాదనన అప్నముకమే. “విశ్ాాసులమన ై మనం (విశ్ాాసం ఉనన మనం) ఆ విశ్ారంత్రలో ప్ివనశంచుచునానము {Heb,4,3}”. విశ్ాాసానిన ఇంకిపో జేసే పాిరధన ఎలా వసుతందంటే ద్దవపని వాగాధనం గుర్టంచి 8 | SAJEEVA VAHINI
Bible History
ప్టిించుకూకుండా మనం అడిగన ట విష్యం ఎంత అసాధామైనద్ర అనన ద్ాని మీద మనసు లగనం చదసన ప ప్పుడు వసుతంద్ి. అబిహాము “తన శర్ఫరము మృతతులామన ై టి (భావించెను గాని) అవిశ్ాాసము వలన వాగాధనము గూర్టి సంద్దహించ లేదు {Rom,4,19-20}”. విశ్ాాసానిన ప్డిపో యేలా చదసే పాిరధనలు మనం చదయకుండా ఉండదలా జఞగరతత ప్డద్ాం.
విశ్ాాసం అననద్ి ఇక ఆలోచన కాదు, ఒక దృశాం కాదు. ఒక వివనచన
కాదు. ద్దవపడి మాటను ఉననదుననటి గా నముడమే.
ఆంద్ర ళ్న ఎప్పుడు మొలకతు త తుంద్ర విశ్ాాసం అప్పుడద వాడిపో తుంద్ి.
నిజమన ై విశ్ాాసం ప్పటి డమే ఆంద్ర ళ్నకి సాసపత .
అనీన చకకగా అమరుతూ ఉంటే న నువపా విశ్ాాసానిన ఎప్పుడూ ననరుికోలేవప. నిశశబే మన ై వనళ్లోు ద్దవపడు తన వాగాేనానిన మనకిసత ాడు. గంభీరమన ై కృప్ గల మాటలతో మనతో తన నిబంధనను సాథప్పసత ాడు. ఇక వనకిక తగటు ఆ మాటలోు ఎంతవరకు మనకి నముకం ఉననద్ి కనిప్ెడతాడు. ఆ తరువాత శ్ోధకుడిని మన దగు ర్క ట ి వచదిందుకు అనుమత్రసాతడు. మనకు సంభవించదవనీన ద్దవపని మాటలకి వాత్రర్ేకంగానన జరుగుతుననటి కనిప్పసత ాయ. ఆ సమయంలో విశ్ాాసానికి ప్టాిభిష్ేకం జరుగుతుంద్ి. నముకం గలుసుతంద్ి.
ఇప్పుడెైతద మనం చెలర్ేగే తుఫానులోు మన సాటివాళ్ళంతా భయంతో వణికి పో తుననవనళ్ జయోతా్హంతో కేక ప్ెటి ాలి. “ద్దవపడు చెప్పునటేి చివర్టకి జరుగుతుంద్ి. నననాయనిన నముుతునానను!”.
ద్ినకరుడు జీవించునంత కాలం నక్షతాిలు ప్ికాశంచినంత కాలం
మరణంలోను మనుగడలోను విశాసపంచండి ఆయన జఞాన హసాతలే మనలిన నడిప్స ప త ాయ చీకటి ద్ార్రనా ద్ివా సంకలుప్ప ద్ివాలు వలుగుతుంటాయ.
| 9
Message
Kids 3+
ద్ార్ట కనుకోకండి
10 | SAJEEVA VAHINI
Message
ఆర్ాధన కొరతత నిబంధన కాలంలోనిద్ద కాదు ఆర్ాధన పాత నిబంధన నుండి వసుతంద్ి. ఆర్ాధన ద్దవపనికి ఇష్ి మన ై ద్ి. ఆర్ాధ్ించదవారు తనకు నిజముగా ఆర్ాధ్ించద వార్ే ద్దవపనికి కావాలి. ఆర్ాధన అంటే ద్దవపడు చదసపన మేలులను బటిి కృతజా త తెలియజేయుటయే.
లేవియకాండము 2:1-3 లో నైవద న ాము గుర్టంచి చెప్ుబడినద్ి. ఈ నవ ై ద న ాము యొకక పాిముఖ్ాతను మనము గమనిసేత - కరరతనలు 96: 8,9 లో నవ ై ద న ాము తీసపకొని ఆయన ఆవరణములలోనికి రండి అని కరరతనకారుడు తెలియజేసత ునానడు. 1 సము 26:19 లో నవ ై ద న ాము చదసప ద్దవపని శ్ాంత్రప్రచవచుిను అని ద్ావీదు తెలియజేసత ునానడు. పాత నిబంధనలోని నైవద న ామే కొరతత నిబంధనలోని ఆర్ాధన. నవ ై నదాం యొకక ఉద్దేశం కృతజా త. నవ ై ద న ాంలో ఏమ్మ ఉంట ంద్ి? లేవి 2:1-3నైవద న ాములో మతత ని గోధుమ ప్పండి, ఒలీవ నూన, సాంబాిణి, ఒప్పు (వ13) ఉండాలి. గోధుమ ప్పండి: కరరసత ునకు సాదృశాము; నూన: ఆతుకు సాదృశాము; సాంబాిణి: ప్ర్టశుదే తకు సాదృశాము; ఉప్పు: సపథరతాానికి, ద్దవపని నితామన ై కృప్కు సాదృశాం. యోహాను 4:24 ద్దవపడు ఆతు గనుక ఆయనను ఆర్ాధ్ించు వారు ఆతుతోను సతాముతోను ఆర్ాధ్ింప్వల ననను. మనము చదసే ఆర్ాధనలో సతాము ఉండాలి. సతాం అనగా కరరసత ు, అనగా మతత ని ప్పండి. యేసు ప్ిభువప మన జీవితములో చదసన ప మేలులు, ఇచిిన రక్షణ నీర్ఫక్షణ ఇలా అననకమైన ద్దవపని కారాములను తలంచుకుంటాము, ఇద్ి ప్ెదవపలతో కాదు ఆతుతో అనగా నూనతో ఆర్ాధ్ిసత ాము. ఆర్ాధ్ించదవారు పాప్ములో ఉండి కాదు కరరసత ువల ప్ర్టశుదే ముగా ఉండాలి, అప్పుడద కరరసత ు యొకక నితామన ై కృప్ మనలను మన
| 11
Message
కుట ంబాలను ఆవర్టసత ుంద్ి. ఆర్ాధనను హెబ్రి భాష్లో SHACHAH అనన ప్దమును ఉప్యోగటసత ారు. SHACHAH అనగా - సాష్ాింగ దండము, ననల మీదప్డుట, వనడుకొనుట అని అర్ాధలు ఇసుతంద్ి. ఆర్ాధనను గఫరకు భాష్లో అనన ప్దమును ఉప్యోగటసత ారు. అనగా కుకక వల తన యజమానుని చదత్రకి ముదుే ప్ెటి ట. ర్ాజు ముందు సాష్ాింగ ప్డి ననలను ముదుే ప్ెటిడటం లేక ర్ాజు పాద్ాలను ముద్ాేడటం. ఆర్ాధనను ఇంగఫుష్ భాష్లో అనన ప్దమును ఉప్యోగటసత ారు అనగా ఒక ద్ానికి తగటన విలువను ఆర్ోప్పంచడం. ప్పియ చదువర్ట! యధ్ారథ ముగా ఆర్ాధ్ించదవార్ే నముకమైన సేవకులు, కస రై త వపలు అవపతారు. ఆర్ాధన అనన ఊట నుండద ఆశీర్ాాదము ప్ివాహముగా వసుతంద్ి. నీ ఇంటిలో నీ జీవితములో కరరసత ునకు ఆర్ాధన ఉననద్ా? జకర్ాా 14:17 లోకమందుండు కుట ంబములలో సెన ై ాములకు అధ్ిప్త్రయగు యెహో వాయను ర్ాజునకు మొొకుకటకర యెరూష్లేమునకు ర్ాని వారందర్టమీద వరషము కురువకుండును. అ.ప . 14:2 - వారు ప్ిభువపను సేవించుచు ఉప్వాసము చదయుచుండగా ప్ర్టశుద్ాధతుననను బరనబాను సౌలును ప్పలిచిన ప్నికొరకు వార్టని నాకు ప్ితదాకప్రచుడని వార్టతో చెప్ుె ను. మొొకుకటకర, సేవించుచు ఈ ర్ండు ప్ద్ాలను ఇంగఫుష్ బబి ై ల్స లో Worship అని ఉప్యోగటంచారు. ఎవర్త ర ద ద్దవపని మంద్ిరమునకు ర్ాకుండా ఆర్ాధన చదయని వార్టమీద వరష ము కుర్టయదు అనగా ఆశీర్ాాదము ర్ాదు అని జకర్ాా తెలియజేసత ునాడు. అంత్రయొకయలోనునన సంఘము ప్ివకత లును భోదకులును ప్ిభువపను ఆర్ాధ్ిసత ుండగా ద్దవపడు తన చితత మును సుష్ి ముగా బయలుప్రుసుతనానరు . ఆయన మన ద్దవపడు మనము ఆయన పాలించు ప్ిజలము ఆయన మేప్ప గొఱ్ఱ లము. రండి నమసాకరము చదసప సాగటలప్డుదము మనలను సృజంచిన యెహో వా సనినధ్ిని మోకర్టంచుదము ననడు మీరు ఆయన మాట నంగఫకర్టంచినయెడల ఎంత మేలు (కరరతనలు 95:6,7). కాబటిి ఆయనద్ాార్ా మనము ద్దవపనికి ఎలు ప్పుడును సుతత్రయాగము చదయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జహాాఫలము అర్టుంచుదము (హెబ్రి 13:15).
12 | SAJEEVA VAHINI
Message
కీరతనల్ు 46:1-11 1. ద్దవపడు మనకు ఆశరయమును దురు మునై యునానడు ఆప్తాకలములో ఆయన నముుకొనదగటన సహాయకుడు
2. కావపన భూమ్మ మారుునొంద్ినను నడిసముదిములలో ప్రాతములు మునిగటనను
3. వాటి జలములు ఘోష్పంచుచు నురుగు కటిినను ఆ ప ంగునకు ప్రాతములు కదలినను మనము భయప్డము.(సెలా.)
4. ఒక నద్ి కలదు, ద్ాని కాలువలు ద్దవపని ప్టి ణమును సర్ోాననతుని మంద్ిరప్ప ప్ర్టశుదధ సథ లమును సంతోష్ ప్రచుచుననవి.
5. ద్దవపడు ఆ ప్టి ణములో నునానడు ద్ానికి చలనము లేదు అరుణలదయమున ద్దవపడు ద్ానికి సహాయము చదయు చునానడు.
6. జనములు ఘోష్పంచుచుననవి ర్ాజాములు కదలు చుననవి ఆయన తన కంఠధాని వినిప్పంచగా భూమ్మ కరగట పో వపచుననద్ి. 7.
సెన ై ాముల
కధ్ిప్త్రయగు
యెహో వా
మనకు
యాకోబుయొకక ద్దవపడు మనకు ఆశరయమై యునానడు.
తోడెై
యునానడు.
8. యెహో వా చదసన ప కారాములు వచిి చూడుడి. ఆయనన భూమ్మమీద నాశనములు కలుగజేయువాడు.
9. ఆయనన భూద్ిగంతములవరకు యుదధ ములు మానుు వాడు. విలుు విరుచువాడును బలు మును తెగనరుకువాడును ఆయనన యుదధ రథములను అగటనలో కాలిివనయువాడు ఆయనన.
| 13
Message
10. ఊరకుండుడి
నననన
ద్దవపడనని
తెలిసపకొనుడి
అనాజనులలో
మహో ననతుడ నగుదును భూమ్మమీద ననను మహో ననతుడ నగుదును 11.
సెన ై ాముల
కధ్ిప్త్రయగు
యెహో వా
మనకు
యాకోబుయొకక ద్దవపడు మనకు ఆశరయమై యునానడు. I.
తోడెై
ననను
యునానడు
పారరథ నల్ో యేసు కీస్ ీ తత మన నిశ్చయత: A. యేసు కరరసత ు ప్ిభువప ఈ లోకంలో ఉననప్పుడు మనకు పాిరథన ఎలా చదయాలో ననర్టుంచాడు. లూకా 11:1, " ఆయన యొక చోట పాిరథ న చదయుచుండెను. పాిరథన చాలించిన తరువాత ఆయన శష్ుాలలో ఒకడు ప్ిభువా, యోహాను తన శష్ుాలకు ననర్ుట నటి గా మాకును పాిరథ నచదయ ననరుుమని ఆయన నడిగను."
B. మనలను తన నామంలో ప్ిర్ధంట చమని కోరుతునానడు. యోహాను 14:14, " నా నామమున మీరు ననననమ్మ అడిగన ట ను ననను చదతును."
C. మన పాిరధనలు ప్ిత్రఫలానిన ఇచది ద్దవపడు ఎఫెసట 3:20, " మనలో కారాసాధకమన ై తన శకిత చొప్పున మనము అడుగువాటనినటికంటెను, ఊహించువాటనినటికంటెను అతాధ్ికముగా చదయ శకితగల ద్దవపడు..”
II.
శోధనల్ో నుొండి కీస ీ త ు మనల్ను విడిప్పొంచగలిగిన నిశ్చయత. A. త టిల ి ు కుండ మనలను కాపాడద ద్దవపడు. యుద్ా 1:24, " త టిల ి ు కుండ మ్మముును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మ్మముును నిర్ోేష్ులనుగా నిలువ బటి టకును, శకితగల మన రక్షకుడెన ై అద్ిాతీయ ద్దవపడు.."
B. శ్ోధన ప్ెై విజయానిన కలుగజేయువాడు. 1 కొర్టంథీ 10:13, "సాధ్ారణముగా మనుష్ుాలకు కలుగు శ్ోధనతప్ు మర్ట ఏద్ియు మీకు సంభవింప్లేదు. ద్దవపడు నముదగటనవాడు; మీరు సహింప్ గలిగటనంతకంటె ఎకుకవగా ఆయన మ్మముును శ్ోధ్ింప్బడ
14 | SAJEEVA VAHINI
Message
నియాడు. అంతదకాదు, సహింప్గలుగుటకు ఆయన శ్ోధనతోకూడ తప్పుంచుకొను మారు మును కలుగ జేయును.”
C. శ్ోధనను జయంచి నప్పుడు తగటన ప్ిత్రఫలం. యాకోబు 1:12, " శ్ోధన సహించువాడు ధనుాడు; అతడు శ్ోధనకు నిలిచినవాడెై ప్ిభువప తనున ప్ేిమ్మంచువార్టకి వాగాేనము చదసపన జీవకిర్ట ఫ ము ప ందును."
III.
మన నడవడిల్ో దేవుని నిశ్చయత. A. ఎలు ప్పుడూ మనతో ఉండదవాడు. హెబ్రి 13:5, " నినున ఏమాతిమును విడువను, నినున ఎననడును ఎడబాయను అని ఆయనయే చెప్ెును
B. వాకా ద్ాార్ా మాటాుడద వాడు కరరతనలు 119:105, " నీ వాకాము నా పాదములకు ద్ీప్మును నా తోివకు వలుగునై యుననద్ి."
C. ప్ర్టశుద్ాధతు ద్ాార్ా బో ధ్ించద వాడు. ర్ోమా 8:14, "ద్దవపని ఆతుచదత ఎందరు నడిప్పంప్బడుదుర్ో వారందరు ద్దవపని కుమారుల ై యుందురు”
IV.
నితుతవొంల్ో ఉొంటాము అన్ే నిశ్చయత దేవుడే. A. విశ్ాాసానికి కరత యు కొనసాగటంచువాడు మన ద్దవపడు హెబ్రి 12:2, " మనముకూడ ప్ిత్రభారమును, సుళ్్వపగా చికుకలబటి పాప్మును విడిచిప్ెటి , విశ్ాాసమునకు కరత యు ద్ానిని కొనసాగటంచువాడునన ై యేసువైప్ప చూచుచు, మన యెదుట ఉంచబడిన ప్ంద్ెములో ఓప్పకతో ప్రుగతు త దము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకర అవమానమును నిరు క్షాప్ెటి , సపలువను సహించి, ద్దవపని సపంహాసనముయొకక కుడి పారశవమున ఆసటనుడెయ ై ునానడు."
B. మన ద్దవపడద ఆతుల కాప్ర్టయు అధాక్షుడు. 1 ప్ేతురు 2:25, "మీరు గొఱ్ఱఱలవల ద్ార్టతప్పుపో త్రర్ట గాని యప్పుడు మీ ఆతుల కాప్ర్టయు అధాక్షుడునన ై ఆయన వప్ ై పనకు మళిు యునానరు.”
| 15
C. నితా జీవమును అనుగరహించు వాడు. యోహాను 10:28-29, "ననను వాటికి నితాజీవమునిచుిచునానను గనుక అవి ఎననటికిని నశంప్వప, ఎవడును వాటిని నా చదత్రలోనుండి అప్హ ర్టంప్డు. వాటిని నాకిచిిన నా తండిి అందర్టకంటె గొప్ువాడు గనుక నా తండిి చదత్రలోనుండి యెవడును వాటిని అప్హర్టంప్లేడు;”
V.
మరణమొందు నిశ్చయత దేవుడే. A. మరణప్ప యొకక తాళ్ప్పచెవపలు కలిగటయునన ద్దవపడు. ప్ికటన 1:18, " ననను మొదటివాడను కడప్టివాడను జీవించువాడను; మృతుడనత్ర ై ని గాని ఇద్ిగో యుగయుగములు సజీవపడనై యునానను. మర్టయు మరణము యొకకయు పాతాళ్ లోకము యొకకయు తాళ్ప్పచెవపలు నా సాాధ్ీనములో ఉననవి.”
B. మరణ లోయలలో ఉనాన ఆదర్టంచు వాడు. కరరతనలు 23:4, " గాఢాంధకారప్ప లోయలో ననను సంచర్టంచినను ఏ అపాయమునకు భయప్డనునీవప నాకు తోడెై యుందువప నీ దుడుడకఱ్ఱ యు
నీదండమును ననున ఆదర్టంచును."
C. మరణప్ప ములుు విరవ గలిగటన శకితమంతుడు 1 కొర్టంథీ 15:55-57, "ఓ మరణమా, నీ విజయమకకడ? ఓ మరణమా, నీ ములు కకడ? మరణప్ప ములుు పాప్ము; పాప్మునకునన బలము ధరుశ్ాసత మ ర ే. అయనను మన ప్ిభువన ై యేసుకరరసత ు మూలముగా మనకు జయము అనుగరహించుచునన ద్దవపనికి సోత తిము కలుగును గాక."
VI.
ప్ునరుర్ాానముల్ో నిశ్చయత. A. ఆయన ద్ాార్ా లేప్బడద విశ్ాాసం 2 కొర్టంథీ 4:14,15 "కాగా విశాసపంచిత్రని గనుక మాటలాడిత్రని అని వాియబడిన ప్ికారము అటిి విశ్ాాసముతో కూడిన ఆతుగలవారమై. ప్ిభువైన యేసును లేప్న ప వాడు యేసుతో మముునుకూడ లేప్ప, మీతోకూడ తన యెదుట నిలువ బటి నని యెర్టగట,మేమును విశాసపంచుచునానము గనుక మాటలాడుచునానము."
16 | SAJEEVA VAHINI
Message
B. మహిమగల శర్ఫరము. ఫపలిప్టు 3:20-21, "మన పౌరసపథత్ర ప్ర లోకమునందుననద్ి; అకకడనుండి ప్ిభువైన యేసుకరరసత ు అను రక్షకుని నిమ్మతత ము కనిప్ెటి కొనియునానము. సమసత మును తనకు లోప్రచుకొనజఞలిన శకితనిబటిి ఆయన మన ద్ీనశర్ఫరమును తన మహిమగల శర్ఫరమునకు సమ రూప్ము గలద్ానిగా మారుిను."
C. ఆయన పో లికలో మనము. 1 యోహాను 3:2, "ప్పియులార్ా, యప్పుడు మనము ద్దవపని ప్పలులమై యునానము. మనమ్మక ఏమవపదుమో అద్ి ఇంక ప్ితాక్షప్రచబడలేదు గాని ఆయన ప్ితాక్షమైనప్పుడు ఆయన యుననటు గానన ఆయనను చూతుము గనుక ఆయనను పో లియుందుమని యెరుగుదుము."
VII.
ప్రలోక సంబంధమైన నిశియత. A. మనము కోరుకోనిన ప్రలోకము. హెబ్రి 11:16, "అయతద వారు మర్ట శ్రష్ ర ఠ మైన ద్దశమును, అనగా ప్రలోకసంబంధమన ై ద్దశమును కోరుచునానరు."
B. ప్రలోక సాాసథ యము. 1 ప్ేతురు 1:4, "మృతులలోనుండి యేసుకరరసత ు త్రర్టగట లేచుటవలన జీవముతో కూడిన నిర్ఫక్షణ మనకు కలుగునటు , అనగా అక్షయమైనద్ియు, నిరులమన ై ద్ియు, వాడ బారనిద్ియునన ై సాాసాము మనకు కలుగునటు , ఆయన తన విశ్రష్ కనికరముచొప్పున మనలను మరల జనిుంప్ జేసన ె ు."
C. ఆయనతో ప్రలోకమునకు ఎతత బడద నిశియత 1 థెస్ 4:16-17, "ఆర్ాభటముతోను, ప్ిధ్ానదూతశబే ముతోను, ద్దవపని బూరతోను ప్రలోకమునుండి ప్ిభువప ద్ిగటవచుిను; కరరసత ునందుండి మృతుల ైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవపలమై నిలిచియుండు మనము వార్టతోకూడ ఏకముగా ప్ిభువపను ఎదుర్ొకనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపో బడుదుము. కాగా మనము సద్ాకాలము ప్ిభువపతో కూడ ఉందుము."
| 17
Womens
Romans 3:23 "For all have sinned, and come short of the glory of God." All, and therefore you, my dear Reader, and myself. We have sinned; that is, we have broken God's law; for 'There is none righteous, no, not one' (Rom. 3:10). There is none that has kept the law of God. We have transgressed every precept of His moral law, either in act, word, or evil desire. The charge is heavy, but the verdict is true. Let us consider the case, earnestly entreating God to enlighten our minds. Take the ten commandments into your hand, and read. We have broken the first commandment, by trusting in and loving other things more than God. "Thou shalt love the Lord thy God with all thy heart" (Matt. 22:37). In this we have come short. The second respects the manner in which God is to be worshiped, not with outward form and ceremony, but in spirit and truth. Alas! how deficient have we been in that serious attention, that inward reverence, and that devout affection, which His worship required! God is a jealous God. You say you have never been guilty of profane cursing and swearing, and so think you have kept the 18 | SAJEEVA VAHINI
Article
third; but have you never in prayer, and in reading the sacred Scriptures, suffered the holy name of God to pass through your lips without an awful sense of what you were doing, or even without thought? "the Lord will not hold him guiltless that taketh his name in vain" (Ex. 20:7). Have you always employed the whole Sabbath in those religious exercises which the fourth commandment enjoins; and performed those exercises in such a devout manner, that the law has nothing to charge you with, in thought, word, or deed? Sinner, lay your hand upon your mouth, and plead guilty. Need I go through the second table? Thou love thy neighbor as thyself? Hast thou done unto all men as thou wouldst they should do unto thee? Have you never been guilty of disobedience to your parents? Know ye not that every rising of causeless anger is murder? (Matt. 5:22) that every unchaste desire is adultery? (Matt. 5:28) that every secret fraud and neglect of affording that succor to the poor which is in your power, is theft? That every uncharitable thought is a breach of the ninth, and every covetous wish a transgression of the tenth commandment? Surely all have sinned, in doing that which the law forbids, and in not doing that which the law commands. What have I then done; and what have I not done? All have sinned. What is my state? A state of sinfulness and misery. Why have I not felt it till now? Because sin hath blinded my eyes against the light of truth. | 19
Quiz
13
- Jyothi Swaraj
ీ మైన బహుమతులు ప ందండి. ఆకరషణయ
అనను ? 2.అమాొము ఎనిన ద్ినములు బిత్రకను? 3.ఫటననహాసు తాత ఎవరు ? 4.ఆహార్ోను, మోష్ే కంటే ఎనిన సంవసాతరములు ప్ెదేవాడు ? 5."ననను యెహో వాను " అని నిరు మ (6-10) ఎనిన సారుు వపంద్ి ? 6.ఇద్ి ద్ెైవ శకరత అని సకునగండుి ఎ తెగులు చదయలేక అనిర్ట ? 7.ఇగుప్పత ద్దసము ఎనిన ద్ినములు చీకటి తో నిండెను? 8.నిరు మ 6-10 లలో ఎనిన సో చక కియ ర లు చదసేను? 9. యోకేబేడు అనగా అరేమమ్మ?
పాఠకులకు విజా ప్పత :
ఇశ్ారియేలీలను తోలివనయునని యెహో వా మోష్ే తో
ెై సమాధ్ానాలు మాకు వాియండి మర్టయు ఈ సంకిక నుండి మీ సర్టయన
1.నిరు మ 6:1 ప్ికారము ద్దని చదత ఫర్ో ఇగుప్పత నుండి
10. యెహో వా, ఫార్ోకు ద్దవపనిగా ఎవర్టని నియమ్మంచాడు? 12
(సమాధ్ానాలు)
సమాధనన్నల్ు వచేచ సొంచికల్ో
1.యతోి, 2.ష్పఫాి,ప్ూయా, 3.ప్రద్దసప, 4.అబిహాము ద్దవపడు ఇసా్కు ద్దవపడు యాకోబు ద్దవపడు, 5.మోష్ే, 6.3, 7.నిరు మ 2:25, 8.సపపో ుర్ా, 9.ఫర్ో, 10.అహర్ోను
అన్ేక ప్రశ్ాల్ు ? ఎన్నా సొందేహాల్ు ? వెొంటన్ే మాకు వారయొండి.
సజీవ వాహిని, 3 A1, Lotus Valley Apts, 9th Main road, Ramnagar, Madipakkam, Chennai - 600091 Phone: +91 8867 8888 99 Email : info@sajeevavahini.com. 20 | SAJEEVA VAHINI
Children
SUNDAY SCHOOL
CAIN AND ABEL Adam and Eve found that outside the garden, life was very different.
out for them.
It was not always sunny and warm.
The first son was Cain.
They felt hunger. Even though they had disobeyed God, God helped them. God gave them clothes and taught them how to grow their own food. God loved them. Adam and Eve made a new home outside the garden and they worked hard but they had joy, too.
Adam and Eve had two babies. The second son was Abel. When they grew up, Cain was a farmer and Abel was a shepherd. The men always brought an offering to God. Abel always gave God the best of what he had. Cain didn't want to share with God. He gave to Him because he had to.
They asked for God's protection.
God accepted the offering from Abel and was pleased.
God continued to look
God did not accept the | 21
Children
(write the bible verse here)
John 15:1 (యోహాను 15:1)
offering from Cain.
Abel was.
This made Cain mad.
Cain lied to God.
God saw that Cain was mad and explained to him that he had best change his attitude.
God knew what happened.
He told Cain that if the gift were given out of love, it would have been accepted.
He wasn't sorry.
He further told Cain to change his ways or he was headed for trouble. Cain didn't listen to God. Cain was mad at his brother because Abel's gift was accepted. Cain did a very bad thing. He attacked his brother. Cain was happy now. God asked Cain where 22 | SAJEEVA VAHINI
Cain never admitted his bad thing. God sent Cain away. Adam and Eve had a third son. His name was Seth. Seth means "Granted" Eve said that God granted her another son for the one that Cain hurt.
Crossword
కరైసతవ సపధే ాంతములోనన బహుశ్ా యద్ి అత్ర పాిముఖ్ామైన అంశంకావచుి. ఈ ప్ిశన ప ి టెసి ంె ట , ఖ్థర లిక్ సంఘాలకు మధాన విభజనకు, మర్టయు ద్ిదే ుబాట కు (ర్టఫర్ేుష్న్- మతోథ్ాేరణకు) ద్ార్టతీసపంద్ి. బైబిలుకేంద్ిిత కరైసతవతాానికి, అబదే భోధనలకు మదాన తారతమాం చూప్పంచద పాిముఖ్ామన ై అంశం కూడా ఇద్ద. రక్షణ విశ్ాాసమువలనన కలుగుతుంద్ా? లేక కియ ర లుకూడా అవసరమా? ననను రక్షణప ందటానికి యేసుప్ిభువపనందు విశ్ాాసముంచితద సర్టపో తుంద్ా లేక ఇంకేమన ై ా ప్నులు చదయాలి్న అవసరం వపంద్ా?
రక్షణ విశ్ాాసము ద్ాార్ానన మర్టయు విశ్ాాసముతోకూడిన ప్నులవలనన అనన ఈ ర్ండు అంశ్ాలుకు సంభంద్ించి, ఖ్ఛ్చితమైన వాకాభాగాలు వపండటంబటిి ఈ ప్ిశన మర్టంత జఠటలంఅవపతుంద్ి. ర్ోమా 3:28: 5:1; గలతీ 3:24; యాకోబు 2:24 తో పో లిిచూడండి. కొంతమంద్ి పౌలు (రక్షణ విశ్ాాసము వలనన) మర్టయు యాకోబు (రక్షణ విశ్ాాసముతో కూడిన కియ ర లువలన) మధా వాతాసానిన చూసుతంటారు (ఎఫెసప 2:8-9). విశ్ాాసముమూలముగానన నీత్రమంతుడుగా తీరుుతీరిబడుతారు అని పౌలు ఖ్ండితముగ భోధ్ిసేత యాకోబు విశ్ాాసమునకు కిరయలు జోడిసత ుననటు అనిప్పసత ుంద్ి. యాకోబు యేమ్మ ర్ాసుతనానడు అని గమనించినటెు తద ల ఈ విభేధ్ానిన త లగటంచుకోవచుి. ఓవాకిత మంచి కిరయలులేకుండా విశ్ాాసము కలిు యుండవచుి అనన నముకానిన యాకోబు తృణీకర్టసత ునానడు (యాకోబు 2:17-18). యేసుకరస ర త ునందు యధ్ారేమైన విశ్ాాసము మారుునొంద్ిన జీవితముగా, మంచికిరయలుగా ఫలిసుతందని యాకోబు నొకికవకాకణించాడు (యాకోబు 2:20-26). నీతీమంతుడుగా తీరుుతీరిబడుటకు విశ్ాాసంతోకూడిన కిరయలు అవసరము అని యాకోబు చెప్ుడంలేదుగాని విశ్ాాసముతో నీత్రమంతుడుగా తీరుు తీరిబడిన వాకిత జీవితములో మంచి కియ ర లు ఖ్చిితముగా వపంటాయని యాకోబు చెప్పుతునానడు. ఓ వాకిత విశ్ాాసపని అని చెప్పుకొంటూ
| 23
Bible Facts
జీవితములో మంచి కియ ర లు కనప్రికపో నటు యతద యేసుకరరసత ునందు యధ్ారేమైన విశ్ాాసము లేనటేు (యాకోబు 2:14, 17, 20, 26).
పౌలు తన రచనలలో అద్ద విష్యం చెప్పుతునానడు. ఓ విశ్ాాసపకి వపండాలి్న మంచి ఫలముల జఞబితను గమనించవచుి (గలతీ 5:22-23). మనకు కియ ర లను బటిి కాక విశ్ాాసము వలననన రక్షణ అని భోధ్ించిన పౌలు (ఎఫెసప 2:8-9), మంచి కియ ర లు చదయుడానికే మనం సృజంచబడాడమని పౌలు తెలుుతునానడు(ఎఫెసప 2:10). జీవితములో మారుు అవసరమని యాకోబు భోధ్ించినటేు పౌలు కూడా ఆశసుతనానడు.కాగా ఎవడెన ై ను కరరసత ునందునన యెడల వాడు నూతన సృష్పి. పాతవి గత్రంచెను. ఇద్ిగో కొరతత వాయెను (2కొర్టంధ్ి 5:17). రక్షణకు సంభంధ్ించిన విష్యంలో యాకోబు, పౌలు ఒకర్టనొకరు విభేధ్ించుకోవడంలేదు. ఒకే అంశ్ానిన వనర్ాే రు కోణంలో భోధ్ిసత ునానరు. విశ్ాాసము ద్ాార్ానన ఒకడు నీత్రమంతుడుగా తీరిబడును అని పౌలు క్షుణణ ంగా నొకికవకాకణిసేత కరరసత ునందు అటిి యధ్ారేమైన విశ్ాాసము మంచికిరయలుగా ఫలిసుతందని యాకోబు వొకాకణించాడు.
Bible Facts 1. The earth free-floats in space (Job 26:7), affected only by gravity. While other sources declared the earth sat on the back of an elephant or turtle, or was held up by Atlas, the Bible alone states what we now know to be true – “He hangs the earth on nothing.” 2. Creation is made of particles, indiscernible to our eyes (Hebrews 11:3). Not until the 19th century was it discovered that all visible matter consists of invisible elements. 3. The Bible specifies the perfect dimensions for a stable water vessel (Genesis 6:15). Ship builders today are well aware that the ideal dimension for ship stability is a length six times that of the width. Keep in mind, God told Noah the ideal dimensions for the ark 4,500 years ago. 4. When dealing with disease, clothes and body should be washed under running water (Leviticus 15:13). For centuries people naively washed in standing water. Today we recognize the need to wash away germs with fresh water.
24 | SAJEEVA VAHINI
Article
Repetitive Sinners When the women caught in adultery was brought to Jesus, He told her – ‘Neither do I judge you, but go and sin no more’ (John 8:11) ‘Go and sin no more’ – how many of us have been forgiveness only to go and repeat what we did. How many of us have fallen into the same ditch again and again and ... yet again. Have come out of a habit or a slang or something else only to repeat it again. Ever wondered how many times we are ‘allowed’ to commit the same sin and then go back to say ‘sorry, please give me 1 more chance’ and still before we know it, we mess up yet another time. As sin eventually makes our hearts grow harder and knees grow stiffer, we wonder if we can dare to go and ask for forgiveness again. We assume God is one who waits for the prodigals only the first time, who went in search of the lost sheep only because it was once. We think of all the people who did not sin again after finding Jesus – like the women at the well (with 7 husbands) or little Zaccheus on the tree. Could there be hope for us – repetitive sinners?? We forget the time Jesus tells Peter to forgive his brother seventy times seven. If He expects a mere mortal to forgive so many times, how many more times will a God | 25
News
who makes the sun rise on the righteous and on the unrighteous, forgive you and me? Yes, it is written ‘do not keep sinning and do not take His grace for granted’. Yet, He did not give up when Jonah took the opposite way and He won’t give up when you and I sometimes intentionally or unintentionally take the wrong road. He came all the way to a sinful world for the sinning sinner who is unable to help himself and took all the pain to show us the way back. He knows you’ve tried and He knows you’ve failed – Again!
But as it is written – do not let your hearts be hardened, for ‘if we confess our sins He who is faithful and just will forgive’ (I John 1:9) and this does not come as a Limited Edition!! The Bible says, ‘though a righteous man falls 7 times, he will rise up’ (reference). The Bible also says, ‘God made him who had no sin to be sin for us, so that in him we might become the righteousness of God. Feels like you’ve fallen too many times or too deep this time, rise up – at least try – and He who started a good work in you will bring it to completion (referece). Not you, but He – only if you let Him.
26 | SAJEEVA VAHINI
Article
సామతలు 4; 6-7 “జఞానమును విడువక యుండిన యెడల అద్ి నినున కాపాడును ద్ాని ప్ేిమ్మంచిన యెడల అద్ి నినున రక్షించును. జఞానము సంపాద్ించుకొనుటయే జఞానమునకు ముఖ్ాాంశము. నీ సంపాదన అంతయు ఇచిి బుద్ిధ సంపాద్ించుకొనుము”. అని వాియబడిన ర్ఫత్రగా జఞానము ఎంత విలువైనద్ర తెలుసు కొనగలము. జఞానమును గూర్టి ప్ర్టశుదధ గరంథములో కొనిన వచనములలో ఏ విధంగా వాియబడినద్ర ధ్ాానించెదము.
యోబు 12:12 “వృదుధలయొదే జఞానముననద్ి, ద్ీర్ాాయువప వలన వివనచన కలుగుచుననద్ి.”
యోబు 28:28 “మర్టయు యెహో వా యందలి భయభకుతలే జఞాన మనియు దుష్ి తాము విడచుటయే వివనకమనియు ఆయన నరులకు సెలవిచెిను.”
కరరతనలు 37:30 “నీత్రమంతుల నోరు జఞానమునుగూర్టి వచించును వార్ట నాలుక నాాయమును ప్ికటించును.”
కరరతనలు 107:43 “బుద్ిధమంతుడెైన వాడు ఈ విష్యములను ఆలోచించును యెహో వా కృపాత్రశయములను జనులు తల పో యు దురుగాక.”
కరరతనలు 111:10 “యెహో వాయందలి భయము జఞానమునకు మూలము ఆయన శ్ాసనముల ననుసర్టంచువారందరు మంచి వివన కము గలవారు.
ఆయనకు నితాము సోత తిము కలుగుచుననద్ి.”
సామతలు 1:7 “యెహో వాయందు భయభకుతలు కలిగటయుండుట తెలి వికి మూలము మూరుులు జఞానమును ఉప్ద్దశమును త్రరసకర్టంచుదురు.”
సామతలు 3:7 “ననను జఞానిని గద్ా అని నీవనుకొనవదుే యెహో వాయందు భయభకుతలుగలిగట చెడుతనము విడిచి ప్ెటి ము”
| 27
Article
సామతలు 10:13,19 “వివనకుని ప్ెదవపలయందు జఞానము కనబడును బుద్ిధహన ీ ుని వీప్పనకు బతత మే తగును. విసాతరమన ై మాటలలో ద్ర ష్ముండక మానదు తన ప్ెదవపలను మూసపకొనువాడు బుద్ిధమంతుడు.”
సామతలు 11:2,30 “అహంకారము వంబడి అవమానము వచుిను వినయముగలవార్టయొదే జఞానముననద్ి. నీత్రమంతులు ఇచుి ఫలము జీవవృక్షము జఞానముగలవారు ఇతరులను రక్షించుదురు.”
సామతలు 12:18 “కత్రత పో ట వంటి మాటలు ప్లుకువారు కలరు జఞానుల నాలుక ఆర్ోగాద్ాయకము.”
సామతలు 13:1,10 “తండిి శక్షించిన కుమారుడు జఞానముగలవాడగును. అప్హాసకుడు గద్ిేంప్పనకు లోబడడు. గరామువలన జగడమే ప్పటి ను ఆలోచన వినువానికి జఞానము కలుగును.”
సామతలు 14:1,6,8,33 “జఞానవంతుర్ాలు తన యలుు కటి ను మూఢుర్ాలు తన చదతులతో తన యలుు ఊడ... బరుకును. అప్హాసకుడు జఞానము వదకుట వారథము. తెలివిగలవానికి జఞానము సులభము. తమ ప్ివరత నను కనిప్ెటి యుండుట వివనకుల జఞానము నకు లక్షణము మోసకృతాములే బుద్ిధహన ీ ులు కనుప్రచు మూఢత. తెలివిగలవాని హృదయమందు జఞానము సుఖ్నివా సము చదయును బుద్ిధహన ీ ుల అంతరంగములోనుననద్ి బయలుప్డును”
సామతలు 15:24,31 “కిరందనునన పాతాళ్మును తప్పుంచుకొనవల నని బుద్ిధమంతుడు ప్రమునకు పో వప జీవమారు మున నడచు కొనును. జీవారథమైన ఉప్ద్దశమును అంగఫకర్టంచువానికి జఞానుల సహవాసము లభించును.”
సామతలు 16:16 “ అప్రంజని సంపాద్ించుటకంటె జఞానమును సంపాద్ించుట ఎంతో శ్రరష్ఠము వండిని సంపాద్ించుటకంటె తెలివిని సంపాద్ించుట ఎంతో మేలు.”
సామతలు 17:24 “జఞానము వివనకముగలవాని యెదుటనన యుననద్ి బుద్ిధహన ీ ువి కనునలు భూద్ిగంతములలో ఉండును.”
28 | SAJEEVA VAHINI
Missionary
సామతలు 18:4 “మనుష్ుాని నోటి మాటలు లోతు నీటివంటివి అవి నద్ీప్వ ి ాహమువంటివి జఞానప్ప ఊటవంటివి.”
సామతలు 19:11, 20 “ఒకని సుబుద్ిధ వానికి ద్ీరాశ్ాంతము నిచుిను తప్పులు క్షమ్మంచుట అటిివానికి ఘనతనిచుిను. నీవప ముందుకు జఞానివగుటకర ఆలోచన విని ఉప్ద్దశము అంగఫకర్టంచుము.”
సామతలు 20:1 “ద్ాిక్షారసము వకికర్టంతల పాలుచదయును మదాము అలు ర్ట ప్పటిించును ద్ాని వశమైనవారందరు జఞానములేనివారు.”
సామతలు 24:14 “నీ ఆతుకు జఞానము అటిిదని తెలిసపకొనుము అద్ి నీకు ద్ొ ర్క ట ినయెడల ముందుకు నీకు మంచిగత్ర కలుగును నీ ఆశ భంగము కాననరదు.”
సామతలు 29:11, 15 “బుద్ిధహన ీ ుడు తన కోప్మంత కనుప్రచును జఞానముగలవాడు కోప్ము అణచుకొని ద్ానిని చూప్ కుండును. బతత మును గద్ిేంప్పను జఞానము కలుగజేయును అదుప్పలేని బాలుడు తన తలిు కి అవమానము తెచుిను.”
ప్ిసంగట 2:13, 26 “అంతట చీకటికంటె వలుగు ఎంత ప్ియోజనకరమో బుద్ిధహన ీ తకంటె జఞానము అంత ప్ియో జనకరమని ననను తెలిసపకొంటిని. ఏలయనగా ద్ెవ ై దృష్పికి మంచివాడుగా నుండు వానికి ద్దవపడు జఞానమును తెలివిని ఆనందమును అనుగరహించును; అయతద ద్ెవ ై దృష్పికి ఇష్ు ి డగువానికిచుిటకర ప్ియాసప్డి పో గుచదయు ప్నిని ఆయన పాపాతుునికి నిరణ యంచును. ఇద్ియు వారథ ము గాను ఒకడు గాలికర ప్ియాస ప్డినటి గాను ఉననద్ి.”
ప్ిసంగట 7:11, 12 “జఞానము సాాసథ యమంత యుప్యోగము; సూరుాని కిరంద బిదుకువార్టకి అద్ి లాభకరము. జఞానము ఆశర యాసుదము, దివాము ఆశరయాసుదము; అయతద జఞానము ద్ాని ప ంద్ిన వార్ట పాిణమును రక్షించును; ఇద్ద జఞానమువలన కలుగు లాభము.”
ప్ిసంగట 8:1 ‘జఞానులతో సముల న ై వార్వరు? జరుగువాటి భావమును ఎర్టగన ట వార్వరు? మనుష్ుాల జఞానము వార్ట ముఖ్మునకు తదజసు్ నిచుిను, ద్ానివలన వార్ట మోట తనము మారి బడును.”
| 29
Missionary
ప్ిసంగట
10:2
“
జఞానియొకక
హృదయము
అతని
కుడిచత్ర ద ని
ఆడించును,బుద్ిధహీనుని హృదయము అతని ఎడమ చదత్రని ఆడించును.”
1 కొర్టంథీ 1:18-22, 25, 30, 31 “సపలువను గూర్టిన వారత , నశంచుచునన వార్టకి వఱ్ఱఱతనము గాని రక్షింప్బడుచునన మనకు ద్దవపని శకిత. ఇందు విష్యమై జఞానుల జఞానమును నాశనము చదతును. వివనకుల వివనకమును శూనాప్రతును అని వాియబడియుననద్ి. జఞాని యేమయెాను? శ్ాసపత ర యేమయెాను? ఈ లోకప్ప తరకవాద్ి యేమయెాను? ఈలోక జఞానమును ద్దవపడు వఱ్ఱఱతనముగా చదసయ ప ునానడు గద్ా? ద్దవపని జఞానానుసారముగా లోకము తన జఞానముచదత ద్దవపని ని ఎరుగకుండినందున, సువారత ప్ికటన యను వఱ్ఱఱతనము చదత నముువార్టని రక్షించుట ద్దవపని దయా ప్ూరాక సంకలు మాయెను. యూదులు సూచక కిరయలు చదయుమని అడుగుచునానరు, గఫరసు ద్దశసుథలు జఞానము వదకుచునానరు. ద్దవపని వఱ్ఱఱతనము మనుష్ాజఞానముకంటె జఞానముగలద్ి, ద్దవపని బలహీనత మనుష్ుాల బలముకంటె బలమన ై ద్ి. అత్రశయంచువాడు ప్ిభువపనంద్ద అత్రశయంప్ వల ను అని వాియబడినద్ి నరవనరునటు ద్దవపని మూలముగా ఆయన మనకు జఞానమును నీత్రయు ప్ర్టశుదధ తయు
విమోచనమునాయెను. “
కొలసప్
2:3
“బుద్ిధ
గుప్త ముల ైయుననవి.”
జఞానముల
సరా
సంప్దలు
ఆయనయంద్ద
యాకోబు 1:5 “ మీలో ఎవనికన ర ను జఞానము కొదువగా ఉననయెడల అతడు ద్దవపని అడుగవల ను, అప్పుడద్ి అతనికి అనుగర హింప్బడును. ఆయన ఎవనిని గద్ిేంప్క అందర్టకిని ధ్ార్ాళ్ముగ దయచదయువాడు.”
యాకోబు 3:17, 18 “అయతద ప్ెన ై ుండివచుి జఞానము మొటి మొదట ప్వితిమన ై ద్ి, తరువాత సమాధ్ానకరమైనద్ి, మృదువన ై ద్ి, సులభముగా లోబడునద్ి, కనికరము తోను మంచి ఫలములతోను నిండుకొనిన నీత్రఫలము సమాధ్ానము చదయువార్టకి సమాధ్ానమందు వితత బడును.”
కాబటిి, జఞానమును సంపాద్ించుట ఎంత లాభద్ాయకమో తెలుసుకునానము. అటిి జఞానమును ప ందుటకు కరరసత ు నోదేకు మనము వచిినప్పుడు ఆయన ద్ానిని దయజేయువాడుగా ఉనానడు. అటిి కృప్ ప్ిభువప మనందర్టకర దయ చదయును గాక.
30 | SAJEEVA VAHINI
News
"Cursed is every one that continueth not in all things which are written in the book of the law to do them." Galatians 3:10 What means that awful word, "Cursed"? The curse of God is the declaration of His just anger and wrath against sin and the sinner. Who can stand in His sight, if He is angry? Psalm 76:7. But who is cursed? Every one, whether young or old, rich or poor, learned or ignorant, that continueth not throughout the whole period of life, without any intermission, failure, or defect whatever, in all things, in thought, word, and deed, doing perfectly what the law requires, and keeping himself absolutely free from what the law condemns, 'in all things, that are written in the book of the law, to do them;' the law being understood in its spiritual and most exalted sense and interpretation. And remember that it is further said, (James 2:10) that whosoever shall keep the whole law, and yet offend in one point, he is guilty of all. Now consider, has there been a day, an hour, a moment, in which your state has been such as the law requires? The curse is pronounced on every transgressor for every transgression: not only for profaneness, murder, adultery, and such like gross acts of sin; but for every sinful thought, and for every moment in which you have failed to love the Lord your God with all your heart and with all your soul. O, how many curses, then, has the law denounced against you and me! It has been revealing the wrath of God against us every moment of our lives; for every moment of our lives we have been sinning against God. Are these things so? Can you from Scripture prove them to be false? What! Is every sinner cursed for every sin, and have I been perpetually sinning all my life? Is it true, that I have never, from a sincere regard for God, made conscience of one thought, word, or action; never performed one duty, or abstained from one sin, from a right motive, love to God? Has my whole life been one uninterrupted course of evil? Is my state, then, a state of condemnation? How astonishing it is! What a proof of the darkness of my mind, and the hardness of my heart, that I can live one hour at ease under the curse of God; that I can lie down or rise up without trembling, since the curse of God must plunge the impenitent into hell!
| 31
Subscription
subscription form
Registration Address
Name : Address : Landmark : City/Town : State:
Country:
Pincode: Mobile/Phone : _______________________________ Email : _______________________________________ I here by subscribe “Sajeeva Vahini” for
1 Year `100/2 Years `200/-
3 Years ` 250/Lifetime ` 1000/-
* Valid till December 31st 2011 only.
Send your details to :
SAJ EEVA VAHINI
5-96, Shanthi Nagar, Hydershah Kote Village Golconda Post, Hyderabad - 500 008 Phone: +91 8867 8888 99 Email : info@sajeevavahini.com. www.sajeevavahini.com
32 | SAJEEVA VAHINI
Signature
| 33