Sajeeva Vahini Volume 3 Issue 2 Dec Jan 2013

Page 1

 | 1


We welcome your questions or comments at: info@sajeevavahini.com

FOUNDER & CHIEF EDITOR

“సజీవ వాహిని” ప్త్రికకు ఆర్టికల్స్ ప్ంప్గోరు వారు మా చిరునామాకు ప్ంప్గలరు.

MCA. M.Div. Ph.D

For change of postal address please send your new address details along with the Membership Id. Note: No article in SAJEEVA VAHINI should be reproduced/translated without the Editor’s written permission.

e-Magazine available now!

Praveen Kumar Gollamandala

MANAGING EDITOR Anil Andrewz M

ASSOCIATE EDITOR Sumalatha G

EDITORIAL TEAM Mercy Ratnabai Shadrack

log on to www.sajeevavahini.com Jyothi Swaraj For Advertisement in this magazine Please contact us. Send your advertisement details one month in advance of the publishing month. Please send two copies of your advertisement. Please contact the editor for more details of advertising in “Sajeeva Vahini”. Also you can email us at info@sajeevavahini.com with subject as Advertisement.

E-MAGAZINE www.sajeevavahini.com

Copyright © 2010-2011 SAJEEVA VAHINI All rights Reserved

SAJEEVA VAHINI

సజీవ వాహిని, 3 A1, Lotus Valley Apts, 9th Main road, Ramnagar, Madipakkam, Chennai - 600091 Phone: +91 8867 8888 99 Email : info@sajeevavahini.com. www.sajeevavahini.com

 ఇప్పుడు ఆన్ ల ైన్ ... “తెలుగులో”

www.sajeevavahini.com/telugubible 2 | SAJEEVA VAHINI


Bible Study





గరంథ కరత : సమూయేలు రచించిన కాలము : కరర.ప్ూ. 630—540 అధ్ా​ాయములు : 24 వచనములు : 695

ముఖ్ా వచనములు: 5:12” ఇశ్ారయేలీయులమీద యెహో వా తనను ర్ాజుగా స్థిరప్రచెననియు, ఇశ్ార యేలీయులననబట్టి ఆయన జననల నిమితత ము, ర్ాజాము ప్ిబలము చేయుననియు దావీదన గరహించెనన.”

ఉదే​ేశము: దావీదననన అభిషేకంచి దేవపని కొరకు జీవంచ సలహా ఇచి​ిన సమూయేలు ప్ివకత పేరు ఈ ప్పసత కమునకు ఇవవబడినది. సాధ్ారణ గొఱ్ఱె ల కాప్ర్ట స్థిత్ర ననండి ఇశ్ారయేలీయుల శ్రష్ ర ు ఠడెైన ర్ాజ ప్దవక దేవపడు తననన హెచి​ించెనన అనననది దావీదన ఎప్పుడూ మరువలేదన. సౌలుకు, దావీదనకు మధ్ా పో ల్చి చూచి ప్ర్టశ్ోధ్న జర్టగటతే ముఖ్ామైన వాతా​ాసము బహిరంగప్రచనట్ చూడగలము. ఇశ్ారయేలీయుల అత్ర చిను గోతిము యొకక సాధ్ారణ కుట్ ంబములో ననండి దేవపడు తననన ఎననుకొనాుడు అని గరహింప్ప పాిరంభములో సౌలుకు ఉండినది. కాని కాలము గడిచే కొలది తన ప్ూరవ స్థిత్రని సౌలు మరచిపో యెనన. దేవపని ఆజఞ లనన వడిచి అవధ్ేయత అనే పాప్ములో దావీదన, సౌలు దాదాప్పగా ఒకే వధ్ముగా ప్డిపో యనప్ుట్టకర వార్టదేరూ తప్పు ఒప్పుకునే స్థిత్రలో చాలా గొప్ు వాతా​ాసమునుది. సౌలు పాప్ములనన ఒప్పుకునుప్ుట్టకర ఒక నిజమైన ప్శ్ాితాతప్ము ఆయనలో ఎనుడు ఏరుడలేదన. దావీదెైతే వర్టగటన హృదయముతో దేవపనిక మోర పెట్ి ,ట నిజమైన హృదయ మారు​ుకు తననన తానన అప్ుగటంచనకొనెనన. అందనవలన దావీదన దేవపని కృప్నన సంపాదించన కొనెనన. వృదాేప్ాంలో ఘనత, ఐశవరాము కల్చగట దావీదన మరణంచగా, (1 దిన 29:28) సౌలు స ంత ఖ్డగ ము మీద ప్డి భయంకరమైన మరణమునన ఎదనర్ొకనెనన (1 సమూ 31:4).

 | 3


Bible Study

- Editor

ఉపో దా​ాతము: సౌలుకు భయప్డి మొదట్ యూదా లో, తరువాత ఫథల్చషతత యుల దేశంలో దాగుకొని జీవంచిన దావీదన, సౌలు మరణం తరువాత దేవపని ఆలోచన చొప్పున యూదా కు, తదనప్ర్ట ఇశ్ారయేలు దేశమంతట్టకర ర్ాజై ప్ర్టపాలన చేస్థన చర్టతేి సమూయేలు ర్ండవ ప్పసత కము. దావీదన జీవత చర్టతి 1వ ర్ాజుల గరంథము మొదట్ట ర్ండు అధ్ా​ాయముల వరకు కనబడినప్ుట్టకర, దావీదనయొకక ప్ర్టపాలన గుర్టంచి ఎకుకవగా చెపథున గరంథము 2వ సమూయేలు గరంథం. దావీదన స్థంహాసనమునన ఎకుకట్, చనట్ట ి ఉను శతఠివపల మీద జయము ప ందనట్, చెదిర్టపో యే స్థిత్ర ననండి ఇశ్ారయేలునన స్థిరమైన దేశముగా రూపథంచనట్కు ఆయన నాయకతవము వహించనట్ మొదలగు వాట్టని గుర్టంచి ఈ గరంథము చెప్పుచననుది. దావీదన యొకక వజయాలనన తెలుప్పట్ తో పాట్ , దిగజార్టన స్థిత్రని కూడా నిజాయతీగా చిత్రించనట్లో ఈ ప్పసత కము ప్ితేాకతనన సంతర్టంచనకొనినది. ఆయన జీవతమునన ప్పట్ి కురుప్ప బాధ్ించిన వాభిచారము, నర హతా మొదలగు వాట్ట భయంకరమైన ప్ిత్రఫలములు ఆయన కుట్ ంబమునన, దేశమునన ఏలాగు కలవర ప్ర్టచినవో ఈ గరంథంలో చూడవచనినన. మొదట్ట సమూయేలు గరంథంలో వాియబడిన ర్ాజా చర్టతి కొనసాగటంపే ఈ ర్ండవ ప్పసత కములో చూచనచననాుము.

ఉదే​ేశము: దావీదన ప్ర్టపాలనా కా చర్టతన ి న చెప్పుట్కు. దేవపని ప్ర్టపాలన కంర ద ఎంత ఉనుత పాలన జర్టగటన దో చూపథంచనట్కు. ఒక వాకత దావర్ా మారు​ులనన తీసనకుర్ాగలము అని చూపథంచనట్కు. దేవపని సంతోష్ప్రచనట్కు అవసరమైన గుణ శీలములు ఏమిట్ట అని చూపథంచనట్కు. ఎనను కొరతలు ఉనాు ఒక దేశములో మహా గొప్ు ర్ాజుగా దావీదననన చిత్రించి కొరతత ది మర్టయు సంప్ూరణ మైన ఒక దేశము యొకక మాదిర్ట గల నాయకుని ర్ాబో యే కరస ర త నని దావీదన మూలంగా ప్ిత్రబంబంప్ చేయుట్ (2 సమూ 7). 4 | SAJEEVA VAHINI


Bible Message

 - Pasror Anil Andrewz

యోష్య 43:7 నా మహిమ నిమితత ము నేనన సృజంచినవార్టని నా నామము పెట్ిబడిన వార్ట నందర్టని తెపథుంచనము నేనే వార్టని కలుగజేస్థత్రని వార్టని ప్పట్టించినవాడనన నేనే, అని మననష్ఠల గుర్టంచి ప్ర్టశుదే గరంధ్ములో చెపథున దేవపడు జంతూవపల గుర్టంచి,ప్శువపల గుర్టంచి,ప్క్షుల గుర్టంచి కూడా అనేక సందర్ా​ాలలో మాట్ా​ాడారు. యోబు 39,40,41 అధ్ా​ాయములలో మూడు జంతఠవపలనన పో గటడినట్ా మనం చూడగలం. సృషథికరత యెైన దేవపడు తన మహిమ నిమితత ం సృజంచిన వార్టతో మట్టిలో కల్చస్థపో యే జంతఠవపల గుర్టంచి మాట్ా​ాడట్ానిక, ప గడట్ానిక ఆ జంతఠవపలలో ఉను గొప్ుతనం ఏమైయుంట్ ంది?

గుఱ్ె ము: యోబు 39:22 - అది భయము ప్పట్టించనదానిని వెకకర్టంచి భీత్రన ంద కుండునన ఖ్డగ మునన చూచి వెననకకు త్రరుగదన...

నీట్టగుఱ్ె ము : యోబు 40:23 - నదీప్వ ి ాహము ప ంగట ప ర్టాననన అది భయప్డదన... మకరము: యోబు 41:33 - అది భయములేనిదిగా సృజంప్బడినది భూమిమీద దానివంట్టదేదియు లేదన.

ప్ర్టశుదే గరంధ్ములో ఈ జంతూవపల గుర్టంచి దేవపడు మాట్ా​ాడుట్కు కారణం. ఇవ భయములేనివగా ఉనువ. భయం పెదే ర్ోగం. Exam Results వసనతంట్ే భయం. ఉదో ాగం కొరకు Interviewక వెళత ్ంట్ే భయం. డబు​ులు అయపో తే భయం. ఆర్ోగాం సర్టగాలేకపో తే భయం. చీకట్టని చూస్ేత భయం. ఇలా అనేక సందర్ా​ాలలో మననష్ఠాలు భయప్డుతఠంట్ారు. భయమువలన నష్ాిలు ఏమిట్ట అని ఆలోచిస్ేత : భయమువలన వశ్ావసము కొల్చపో తము, భయమువలన దేవపనిక దూరమైపో తము. భయము ర్ండు రకాలు: 1. లోకప్రమైన భయము 2. దెైవకమైన భయము. ఇప్ుట్టవరకు నేనన మాట్ా​ాడుచననుది లోకప్రమైన భయము గుర్టంచి.

లోకప్రమైన భయము గుర్టంచి ప్ర్టశుదే గరంధ్ములో ఏమి చెప్ుబడినదో చూస్ేత , సామతలు 29:25 - భయప్డుట్వలన మననష్ఠాలకు ఉర్ట వచనినన... దెైవకమైన భయము గుర్టంచి ప్ర్టశుదే గరంధ్ములో ఏమి చెప్ుబడినదో చూస్ేత , కరరతనలు 19:9 యెహో వాయందెైన భయము ప్వతిమైనది..., కరరతనలు 111:10 - యెహో వాయందల్చ భయము జాఞనమునకు మూలము..., యెష్య 33:6 - ...యెహో వా భయము వార్టక ఐశవరాము.

 | 5


Bible Message

దేవపనిక తనకు భయప్డేవారు కావాల్చ కాని,లోకమునన చూస్థ లోకప్రమైన భయము కల్చగట ఉంట్ె దేవపని ఇష్ి ముండదన. సమసాలు ఎదనర్ైనప్పుడు ఎందనకు భయప్డుతాము, ఏమి చేస్ేత లోకమునన చూస్థ భయప్డము అని మనం ఆలోచిస్ేత ప్ర్టశుదే గరంధ్ములో దావీది జీవతం మన సందేహాలనన తీరుసనతంది.

గోలా​ాతఠ ఇశ్ారయేలీయుల స్ెైనామునన త్రరసకర్టంచనచన వచి​ి మీలో ఒకనిని నియమించిన యెడల వాడు నేనన పో ట్ా​ాడుదము, అతడు నాతో పో ట్ా​ాడి ననను చంప్గల్చగటనయెడల మేము మీకు దాసనల మగుదనము; నేనతని జయంచి చంపథనయెడల మీరు మాకు దాసనల ై మాకు దాసాము చేయుదనరు(1 సము 17:9). దావీదన ఇది వని ర్ోష్ముగాలవాడెై (1 సము 17:26) – ...జీవముగల దేవపని స్ెైనాములనన త్రరసక ర్టంచనట్కు ఈ సననుత్ర లేని ఫథల్చషతత యుడు ఎంతట్ట వాడు?... అని చెపథు (1 సము 17:40) తన కఱ్ె చేత ప్ట్ి కొని యేట్ట లోయలో ననండి అయదన నననుని ర్ాళా నన ఏరుకొని తనయొదే ననను చికకములో ననంచనకొని వడిస్ెల చేత ప్ట్ి కొని ఆ ఫథల్చషతత యుని చేరువకు వెళ్లా వానిని చంపథవేసత ాడు. ఇకకడ ఇశ్ారయేలీయులంతా గోలా​ాతఠనన చూస్థ భయప్డుచనంట్ే దావీదన ధ్ెైరాముగా ఎలా చంప్గాల్చగాడు? ఈ ప్ిశుకు సమాధ్ానం కొరకు నేనన అనేక దినములు పాిరధ నలో కనిపెట్ి న ట ప్పుడు దేవపడు ఇచి​ిన సమాధ్ానం నాకంతో బలమునన ఇచి​ింది. గోలా​ాతఠనన చంప్క ముందన దావీదన ఏమి చేసాడో ప్ర్టశుదే గరంధ్ములో గమనిస్ేత మనకు ఆశిరాకరమైన వష్యాలు కనిపథసత ాయ.

(1 సము 17: 17-54) ఒకర్ోజు యెష్షయ తన కుమారుడెైన దావీదననన పథలచి నీ సహో దరులు దండులో ఉనాురు కొంత ఆహారము తీసనకొని నీ సహో దరులనన కలస్థ వార్ట క్షేమ సమాచారం తెలుసనకొని రమమని చెపథునప్పుడు దావీదన తన గొర్రలనన ఒక కాప్ర్టక అప్ుగటంచి బయలుదేర్ట వెలత ాడు. దావీదన కందకమునకు చేరుకొనే సమయాన ఇశ్ారయేలీయ స్ెైనామంతా ప్ంకుతలు తీర్ట జయము జయమని అరచనచన యుదే మునకు సాగుచనంట్ారు. ఫథల్చషతత య స్ెైనాములో ఉను గోలా​ాతఠనన చూస్థ జయము జయమని అరచనచన వెళ్లిన వారంతా భయముతో పార్టపో య వసనతంట్ారు. ఇశ్ారయేలీయ స్ెైనాములో ఒకడు ఆ గోలా​ాతఠని చంపథనవానిక ర్ాజైన సౌలు బహుగ ఐశవరాము కలుగజేస్థ తన కుమార్త నిచి​ి పెండిా చేస్థ వాని తండి​ి ఇంట్ట వార్టని ఇశ్ారయేలీయులలో సవతంతఠిలుగా చేయుననగా, దావీదన జీవముగల దేవపని స్ెైనాములనన త్రరసక ర్టంచనట్కు ఈ సననుత్ర లేని ఫథల్చషతత యుడు ఎంతట్ట వాడు అని అకకడ నిలచిన స్ెైనికులతో అనగా వారు దావీదననన గూర్టిన సమాచారం ర్ాజైన సౌలుకు తెల్చయజేసత ారు. సౌలు ఈ ఫథల్చషతత యుని ఎదనర్ొకని వానితో పో ట్ా​ాడుట్కు నీకు బలము చాలదన; నీవప బాలుడవప, వాడు బాలాముననండి యుదాధభ్ా​ాసము చేస్థనవాడని దావీదనతో అనగా, స్థంహముయొకక బలముననండియు, ఎలుగుబంట్ట యొకక బలముననండియు ననను రక్షించిన యెహో వా ఈ ఫథల్చషతత యుని చేత్రలోననండి కూడనన ననను వడిపథంచనననియు చెపెునన. అందనకు సౌలు ప ముమ; యెహో వా నీకు తోడుగాననండుననగాక అని దావీదనతో అనెనన.

6 | SAJEEVA VAHINI


Bible Message

దావీదన తన కఱ్ె చేత ప్ట్ి కొని యేట్ట లోయలో ననండి అయదన నననుని ర్ాళా నన ఏరుకొని తనయొదే ననను చికకములో ననంచనకొని వడిస్ెల చేత ప్ట్ి కొని ఆ ఫథల్చషతత యుని చేరువకు పో యనప్పుడు గోలా​ాతఠ దావీదన ఎలా ఉనాుడో 42వ వచనము చూస్ేత అరధ మౌతఠంది. చనట్ి పారచూచి దావీదననన కననగొని, అతడు బాలుడెై యెఱ్ెట్టవాడునన రూప్స్థయునెై యుండుట్ చూచి అతని తృణీకర్టంచెనన. దావీదన గోలా​ాతఠముందన చాలా చినుగా ఉనాుడు. గోలా​ాతఠ తన తల కరందకు వంచి దావీదననన చూసూ త నా దగగ రకు రముమ, నీ మాంసమునన ఆకాశ ప్క్షులకునన భూమృగములకునన ఇచి​ి వేతఠనని అనగా, దావీదన తన తల పెైక ఎత్రత గోలా​ాతఠతో ఈ దినమున యెహో వా నినను నా చేత్రక అప్ుగటంచననన; నేనన నినను చంపథ నీ తల తెగవేతఠనన; ఇశ్ారయేలీయులలో దేవపడునాుడని లోక నివాసనలందరునన తెల్చస్థకొనననట్ా నేనన ఈ దినమున ఫథల్చషతత యుల యొకక కళేబరములనన ఆకాశప్క్షులకునన భూమృగములకునన ఇతఠ త నన అని ధ్ెైరాముగా చెపథు, తన సంచిలో చెయావేస్థ అందనలో ననండి ర్ాయ యొకట్ట తీస్థ వడిస్ెలతో వసర్ట ఆ ఫథల్చషతత యుని ననదనట్ కొట్ెినన. ఆ ర్ాయ వాని ననదనరుచొచి​ినందనన వాడు నేలనన బో రా ప్డెనన. దావీదన ఫథల్చషతత యునికంట్ె బలాఢ్ుాడెై ఖ్డగ ము లేకయే వడిస్ెలతోనన ర్ాత్రతోనన ఆ ఫథల్చషతత యుని కొట్టి చంపెనన. వాడు బో రా ప్డగా దావీదన ప్రుగత్రత పో య ఫథల్చషతత యునిమీద నిలుచనండి వాని కత్రత వర దూస్థ దానితో వాని చంపథ వాని తలనన తెగవేస్ెనన.

పథియ చదనవర్ట! నలువది దినములననండి గోలా​ాతఠ తననన అగుప్రచనకుంట్ట వసనతంట్ే దావీదన తన అనుల క్షేమ సమాచారం తెలుసనకొనడానిక వచి​ినప్పుడే తెలుసనకునుడా? గోలా​ాతఠనన తనే చంపాలనే ఆలోచన ఎలా వచి​ింది? తనకంట్ే బలవంతఠడెైన గోలా​ాతఠనన చూస్థ ఎందనకు దావీదన భయప్డలేదన? కత్రత తో కాకుండా ర్ాయతో చంపాలని ఆలోచన ఎలా వచింది? గోలా​ాతఠ తలమీద ర్ాగట శిరసాతాణమునుది, యుదధ కవచము ధ్ర్టంచియునాుడు మర్టయు కాళా కు ర్ాగట కవచమునన అతని భుజములమధ్ానన ర్ాగట బలా మొ కట్టయుండగా దావీదననకు ననదనట్నన కొట్ాిలని ఆలోచన ఎలా వచి​ింది? ఈ ప్ిశులకు సమాధ్ానం తెలుసనకుంట్ే, గోలా​ాతఠవంట్ట శరమలు ధ్నలుకష్ాిలు ఎనిు ఎదనరు ఉనాు వాట్టక భయప్డక ధ్ెైరాముగా ఎదనరు నిలబడి సనలువపగా జయసాతము.

(1 సము 16:14-23) సౌలు మీదకు దనర్ాతమ వచి​ి తననన వెర్టపథంచినప్పుడు, సౌలు స్ేవకులు, స్థతార్ా చమతాకరముగా వాయంప్గల యొకని వచార్టంచనట్కై మాకు స్ెలవముమ దేవపని యొదే ననండి దనర్ాతమవచి​ి నినను ప్ట్టినప్పుడెలా అతడు స్థతార్ా చేతప్ట్ి కొని వాయంచనట్చేత నీవప బాగుప్డుదనవని అతనితో ననిర్ట. ఆ స్ేవకులు స్థతార చమతాకరముగా వాయుంచగల దావీదననన కననగొని సౌలు దగగ రకు తేచి​ి తనియెదనట్ నిలువబెట్ిగా అతనియందన సౌలునకు బహు ఇష్ి ము ప్పట్ెినన, అతడు సౌలు ఆయుధ్ములనన మోయువాడాయెనన. దావీదన సౌలు దగగ రనే లేడు కాని, బేతెాహేములోతన తండి​ి గొఱ్ె లనన మేప్పచన సౌలున దే కు త్రర్టగట పో వపచన వచనిచన

 | 7


Article

ననండెనన (17:15). ఈ నలువది దినములు గొలా​ాతఠ తననన ఇశ్ారయేలీయుల స్ెైనామునకు తననన కనబరచనకుంట్ట వసనతండగా దావీదన చూస్థ తన ఇంట్టక వెళ్లా పాిరధ న చేసత ననాుడు, ప్ిభువా ఈ సననుత్ర లేనివాడు నీ ప్ిజలనన త్రరసకర్టసత నండగా వీడిని జయంచే మారగ ం లేదా అని పాిర్టధసత ననాుడు. గలా​ాతఠ శర్ీరమంతా రక్షణ కవచము ఉనాు వాని ననదనట్న ఏ కవచములేదని ప్ర్టశుదాేతఠమడు దవీదననకు బయలుప్ర్టచాడు.ప్ర్టశుదాేతమ దేవపడు తెల్చయజేయనిది దావీదననకు ఈ ఆలోచన వచేిదేకాదన.

పథియ చదనవర్ట! నీ చనట్ట ి ఉను మననష్ఠాలు నీవప ఎందనకు ప్పట్ాివప నీ బితఠకే వారధ ం, నీలాంట్ట పాపథక క్షమాప్నే లేదన అనే మాట్లచేత కృంగదీస్థ ఉండొ చని. ఓట్మి అనేకసారుా నినను వెకకర్టంచిఉండొ చని. అనేక భయములు నినను వర్టంచి యుండో చని. నిరుతా్హముతో అనేకసారుా ఆతమహతాకు పాలుప్డి యుండో చని. ప్ర్టస్థతతఠలు చేజార్టపో వపచనను, వెలుగు చీకట్టగా మార్టపో వపచననాు, సహాయము చేస్ే వారు లేక ప్ిత్ర మారగ ం మూయబడినా, ఉనువ లేనట్ి గా లేనివ ఉనుట్ి గా పథల్చచే దేవపడు, దావీదననకు సహాయం చేస్థన ఆ ప్ర్టశుదాేతమ దేవపడు నీ ప్ికకనే తన చేతఠలు చాపథయునాుడు అని మరచిపో వదనే. నీ మోకాళ్ి నేలనన పెట్ి ,ట నీ చేతఠలు పెైక ఎత్రత యేసయా నా పాప్మునన క్షమించి, నా చేత్రని ప్ట్ి కో ననను నడిపథంచన అని నీవప పాిరధ న చేయగలుగుతే, ర్ాజులనన వార్ట స్థంహాసనము ననండి ప్డదోి స్ే దేవపడు పెంట్ కుప్ు మీద ఉను వాడిని స్థంహాసనము మీద కూరుిండ పెట్ిగల దేవపడు, క్షణములో వాతావరణ ప్ర్టస్ి త థ ఠలు మార్ేి దేవపడు నీ ప్ర్టస్థతత్రని మార్టి, వేట్టని చూస్థ నీవప భయప్డినావో వాట్టని నీ ముందన మోకర్టంప్ చేయగలడు. ఎవరు నినను వమర్టశంచార్ో వార్టని నీ ముందన చేతఠలు కట్ి కొని నిలువబెట్ిగలడు. తప్పు చేస్థ ఆ తప్పు ఒప్పుకుంట్ే లోకములోని మననష్ఠాలు అనేకమైన ప్ిశుల చేత, వమరశల చేత బాధ్పెడతారు కాని, తపథుపో యన కుమారుడు తన తప్పు

తెలుసనకొని ఇంట్టక త్రర్టగట వసనతంట్ే తండి​ి ప్రుగున వెళ్లా కౌగటల్చంచనకొని ముదనే పెట్ి ట కోల్చపో యన తన సాినం తనకు ఇచి​ి ఈ నా కుమారుడు చనిపో య మరల బిత్రకనన అని సంతోషథంచాడే కాని, ఇనిు ర్ోజులు ఎకకడిక వెళా లవప ఏమి చేసావప అని అడుగలేదన. ఇది మనలనన పేిమించనచనను యేసయా పేిమ. పథియ చదనవర్ట! ఇంత గొప్ు దేవపడు మనతో ఉండగా నీవప దేనిక భయప్డుచననాువప? లోకమునన చూస్థ లోకప్రమైన భయముతో ఉనాువా? దేవపనియందల్చ భయము కల్చగటయునాువా? యెష్య 66:2 - ... ఎవడు దీననడెై నల్చగటన హృదయముగలవాడెై నా మాట్ వని వణకుచనండునన వానినే నేనన దృషథించనచననాునన అని ఈ వరత మానం చదనవపచనను నీతో దేవపడు మాట్ా​ాడుచననాుడు.

లోకప్రమైన భయము కల్చగట నినను నీవే మోసము చేసనకుంట్ావో లేక, దేవపనియందల్చ భయము కల్చగట కృప్ వెంబడి కృప్నన ప ందనచన కరరసత న సవభ్ావము ధ్ర్టంచనకొని ప్ర్టప్ూరణ త చెందిన కైసతవపనిగా కరరసత నని సంతోష్పెట్ి ే వానిగా సాగటపో తవో ఈ క్షణమే నిరణ యంచనకో...! 8 | SAJEEVA VAHINI


Article

 ప్ికట్న 5:1,2 - మర్టయు లోప్ట్నన వెలుప్ట్నన వాితకల్చగట, యేడు ముదిలు గట్టిగా వేస్థయును యొక గరంథము స్థంహా సనమునందన ఆస్తసనడెయ ై ుండువాని కుడిచత ే చూచిత్రని. మర్టయు దాని ముదిలు తీస్థ ఆ గరంథము వప్పుట్కు యోగుాడెన ై వాడెవడని బల్చష్ఠ ు డెైన యొక దేవదూత బగగ రగా ప్ిచనర్టంప్గా చూచిత్రని. గరంథము వప్ుడానిక కావలస్థఉంది బలవంతఠడు, శకత మంతఠడు కాదన యోగుాడు కావాల్చ. ప్రలోకమందన గాని, భూమి మీదగాని, భూమి కరందగాని ఆ గరంధ్మునన వపేు యోగాత కల్చగటన వాడు ఎవడునన లేడు. హననకు దేవపనితో నడచిననన, ననవహు తన తరములో నిందారహితఠనిగా ఉనునన, అబిహాము దేవపనిక స్ేుహితఠనిగా ఉనునన, మోషే ఇలా ంతట్టలో నమమకముగా ఉనునన, దావీదన దేవపని హృదయాననసారముగా ఉనునన ఈ గరంధ్మునన వపేు యోగాత వీర్టక కూడా లేడు. కాని, ఈ సృష్ి ంతట్టలో యోగాత కల్చగటన ఒకే ఒకకడు స్థంహాసనమునకునన ఆ నాలుగు జీవపలకునన, పెదేలకునన మధ్ానన, వధ్ింప్బడినట్ా ండిన గొఱ్ె పథలాగా నిలువబడియునాుడు. అందముగ కాదన వధ్ింప్బడినట్ా ండిన గొఱ్ె పల థ ా గా ఉనాుడు. గాయాలతో, రకత ములో తడస్థ ఎండకు ఎండిన దేహముతో అందర్ట మధ్ాన నిలువబడియునాుడు. యూదా గోతిప్ప స్థంహము గొర్ర ఆయనే లోకపాపాలనన మోసనకోనిపో యే గొర్రపథలా, ఆయనే రక్షకుడు, పాప్పలకు స్ేుహితఠడు, ర్ోగులకు వెైదనాడు, ఆయనే వాకాము, ఆ వాకాము శర్ీరధ్ార్టయెై, కృపాసతాసంప్ూరుణ డుగా మనమధ్ా

 | 9


Article

నివస్థంచిన మన కొరకు మరణంచి సమాధ్ి చేయబడి త్రర్టగట లేచిన యేసన ప్ిభువప. ప్ికట్న 5:9,10 - నీవప వధ్ింప్బడినవాడవెై నీ రకత మిచి​ి, ప్ిత్ర వంశములోనన, ఆయా భ్ాష్లు మాట్లాడువార్టలోనన, ప్ిత్ర ప్ిజలోనన, ప్ిత్ర జనములోనన, దేవపనికొరకు మననష్ఠాలనన కొని, మా దేవపనిక వార్టని ఒక ర్ాజాముగానన యాజకులననగానన చేస్త్ర థ వ…యేసన ప్ిభువప తన పాిణము పెట్ి ట తన రకత ముతో మనలనన కొని, దేవపనిక ఒక ర్ాజాముగా చేసాడు. ఆ రకత ము యొకక వలువ ఎంత అని గమనిస్ేత ; కరరతనలు 49: 7-9 ఎవడునన ఏ వధ్ముచేతనెన ై నన తన సహో దరుని వమోచింప్లేడు. వాడు కుళ్ ా చూడక నితాము బితఠకునట్ా వాని నిమితత ము దేవపని సనిుధ్ిని పాియశి​ితత ము చేయగలవాడు ఎవడునన లేడు. వార్ట పాిణవమోచన ధ్నము బహు గొప్ుది అది ఎనుట్టకని తీరక అట్ా ండవలస్థనదే. ఈ ప్ిప్ంచములో ఉను ఐశవరామంత ఇచి​ినా ఆ వలువకు సర్టతూగదన, ఆ వలువనన ఎవరు ఎప్పుడు తీరిలేరు. అంతట్ట వలువెన ై రకత ముతో యేసన ప్ిభువప మనలనన వెదక కొననకుకనాడు. ఏ మననష్ఠాడెైన తన కసాిర్ీ​ీతముతో ఏదెైనా కొనాలననకునుప్పుడు అనేకసారులు ఆలోచించి అది మంచిదో కాదో అని ప్ర్ీక్షించి కొంట్ాడు. కూరగాయలే గాని, వసత మ ర ులే గాని, వసనతవపలే గాని ఏదెైనా మంచిదే కొంట్ాడు. పథచి​ివ ప్ని చేయనివ ఎవరు కొనరు, అలాంట్ట వార్టని నేనెప్పుడు చూడలేదన. కాని, యేసన ప్ిభువప వలువెన ై తన రకత ముతో వెదక మంచివ కాదన చెడిపో యనవ, చెదర్టపో యనవ, బలహీనమన ై వ, ఎనిుక లేనివార్టని, మోసకరమన ై మనలనన కొననకుకనాడు. మనం నమమక దోి హులము, మనము మంచి అనేది ఎరుగని వారము. జీవతములో ఒకకసార్ట కాదన ర్ోజునకు అనేకమారులు యేసయా నీ రకత ములో నా పాప్ములు కడుగు అని పాిధ్ేయప్డుతఠంట్ాము. ప్ ప్ికట్న 5:1,2 - మర్టయు లోప్ట్నన వెలుప్ట్నన వాితకల్చగట, యేడు ముదిలు గట్టిగా వేస్య థ ును యొక గరంథము స్థంహా సనమునందన ఆస్తసనడెైయుండువాని కుడిచత ే చూచిత్రని. మర్టయు దాని ముదిలు తీస్థ ఆ గరంథము వప్పుట్కు యోగుాడెైనవాడెవడని బల్చష్ఠ ు డెైన యొక దేవదూత బగగ రగా ప్ిచనర్టంప్గా చూచిత్రని. గరంథము వప్ుడానిక కావలస్థఉంది బలవంతఠడు, శకత మంతఠడు కాదన యోగుాడు కావాల్చ. ప్రలోకమందన గాని, భూమి మీదగాని, భూమి కరందగాని ఆ గరంధ్మునన వపేు యోగాత కల్చగటన వాడు ఎవడునన లేడు. హననకు దేవపనితో నడచిననన, ననవహు తన తరములో నిందారహితఠనిగా ఉనునన, అబిహాము దేవపనిక స్ేుహితఠనిగా ఉనునన, మోషే ఇలా ంతట్టలో నమమకముగా ఉనునన, 10 | SAJEEVA VAHINI


Message

దావీదన దేవపని హృదయాననసారముగా ఉనునన ఈ గరంధ్మునన వపేు యోగాత వీర్టక కూడా లేడు. కాని, ఈ సృష్ి ంతట్టలో యోగాత కల్చగటన ఒకే ఒకకడు స్థంహాసనమునకునన ఆ నాలుగు జీవపలకునన, పెదేలకునన మధ్ానన, వధ్ింప్బడినట్ా ండిన గొఱ్ె పథలాగా నిలువబడియునాుడు. అందముగ కాదన వధ్ింప్బడినట్ా ండిన గొఱ్ె పల థ ా గా ఉనాుడు. గాయాలతో, రకత ములో తడస్థ ఎండకు ఎండిన దేహముతో అందర్ట మధ్ాన నిలువబడియునాుడు. యూదా గోతిప్ప స్థంహము గొర్ర ఆయనే లోకపాపాలనన మోసనకోనిపో యే గొర్రపల థ ా, ఆయనే రక్షకుడు, పాప్పలకు స్ేుహితఠడు, ర్ోగులకు వెైదనాడు, ఆయనే వాకాము, ఆ వాకాము శర్ీరధ్ార్టయెై, కృపాసతాసంప్ూరుణ డుగా మనమధ్ా నివస్థంచిన మన కొరకు మరణంచి సమాధ్ి చేయబడి త్రర్టగట లేచిన యేసన ప్ిభువప. ప్ికట్న 5:9,10 - ... నీవప వధ్ింప్బడినవాడవెై నీ రకత మిచి​ి, ప్ిత్ర వంశములోనన, ఆయా భ్ాష్లు మాట్లాడువార్టలోనన, ప్ిత్ర ప్ిజలోనన, ప్ిత్ర జనములోనన, దేవపనికొరకు మననష్ఠాలనన కొని, మా దేవపనిక వార్టని ఒక ర్ాజాముగానన యాజకులననగానన చేస్త్ర థ వ…యేసన ప్ిభువప తన పాిణము పెట్ి ట తన రకత ముతో మనలనన కొని, దేవపనిక ఒక ర్ాజాముగా చేసాడు. ఆ రకత ము యొకక వలువ ఎంత అని గమనిస్ేత ; కరరతనలు 49: 7-9 ఎవడునన ఏ వధ్ముచేతనెన ై నన తన సహో దరుని వమోచింప్లేడు. వాడు కుళ్ ా చూడక నితాము బితఠకునట్ా వాని నిమితత ము దేవపని సనిుధ్ిని పాియశి​ితత ము చేయగలవాడు ఎవడునన లేడు. వార్ట పాిణవమోచన ధ్నము బహు గొప్ుది అది ఎనుట్టకని తీరక అట్ా ండవలస్థనదే. ఈ ప్ిప్ంచములో ఉను ఐశవరామంత ఇచి​ినా ఆ వలువకు సర్టతూగదన, ఆ వలువనన ఎవరు ఎప్పుడు తీరిలేరు. అంతట్ట వలువెన ై రకత ముతో యేసన ప్ిభువప మనలనన వెదక కొననకుకనాడు. ఏ మననష్ఠాడెైన తన కసాిర్ీ​ీతముతో ఏదెన ై ా కొనాలననకునుప్పుడు అనేకసారులు ఆలోచించి అది మంచిదో కాదో అని ప్ర్ీక్షించి కొంట్ాడు. కూరగాయలే గాని, వసత మ ర ులే గాని, వసనతవపలే గాని ఏదెైనా మంచిదే కొంట్ాడు. పథచి​ివ ప్ని చేయనివ ఎవరు కొనరు, అలాంట్ట వార్టని నేనప్ ె పుడు చూడలేదన. కాని, యేసన ప్ిభువప వలువెన ై తన రకత ముతో వెదక మంచివ కాదన చెడిపో యనవ, చెదర్టపో యనవ, బలహీనమన ై వ, ఎనిుక లేనివార్టని, మోసకరమన ై మనలనన కొననకుకనాడు. మనం నమమక దోి హులము, మనము మంచి అనేది ఎరుగని వారము. జీవతములో ఒకకసార్ట కాదన ర్ోజునకు అనేకమారులు యేసయా నీ రకత ములో నా పాప్ములు కడుగు అని పాిధ్ేయప్డుతఠంట్ాము.

 | 11


Message

రకత ములో పాిణం ఉంట్ ంది. మనము చేస్న థ పాప్మునే మళ్ళి మళ్ళి చేసత ూ యేసన ప్ిభువప పాిణముతో చేలగాట్ాలు ఆడుతఠంట్ాము. ఎనను వాగాేనములు చేసత ూ దేవపని నమిమంచి అనేక మారులు, మోసము చేసత నను మనలనన యేసన ప్ిభువప వెదక వెదక మనలనన తన వలువెన ై రకత ముతో కొని, ఈ చెడిప యన మనలనన బాగుజేస్థ, చెదర్టపో యన మనలనన సమకూర్టి, బలహీననలనన బలప్రచి, ఎనిుకలేనివార్టని ఎనిుకన ై వార్టనిగా జేస్థ, మోసకరమన ై మనలనన నమమకమన ై వార్టనిగా జేస్థ, అజాఞననలనన జాఞననలననగా జేస్థ, చీకట్టలో ఉను మనలనన ఆశిరాకరమైన తన వెలుగులోనిక దాట్టంచి దేవపనిక ఒక ర్ాజాముగాజేశ్ారు ఆ యేసన ప్ిభువప. యాజకుడు ఒకకడే ప్ితాక్ష గుడారములోనిక వెళేి అరహత కల్చగటనవాడు. ప్రలోక ర్ాజాములోనిక వెళిడానిక కూడా యజకునికే అరహత ఉనుది. అందనకే సామాననాలమన ై మనలనన యాజకులననగా జేస్థ ప్రలోకానిక అరహత కల్చగటంచాడు. ఇంత పేిమగల దేవపనిక ఎలాగు ఆర్ాధ్న చేయకుండా ఉండగలనన? ప్ికట్న 5:12,13 వారు - వధ్ింప్బడిన గొఱ్ె పల థ ా , శకత యు ఐశవరామునన జాఞనమునన బలమునన ఘనతయు మహిమయు సోత తిమునన ప ందనరుహడని గొప్ు సవరముతో చెప్పుచనండిర్ట. అంతట్ ప్రలోకమందననన భూలోకమందననన భూమి కరందనన సముదిములోనన ఉను ప్ిత్ర సృష్ి ము, అనగా వాట్టలోననను సరవమునన స్థంహాసనాస్తననడెై యునువానికని గొఱ్ె పల థ ా కునన సోత తిమునన ఘనతయు మహిమయు ప్ిభ్ావమునన యుగయుగములు కలుగునన... శకత , ఐశవరాము, జాఞనము, బలము, ఘనత,మహిమ ఆయనవే. ఎవర్న ై ా నాకు శకత ఉనుది, నాకు ఐశవరాం ఉనుది,జాఞనము ఉనుది నేనన బలవంతఠడనన అననట్కు అవకాశము లేదన, సమసత ము దేవపనివే. ఇది చదనవపతఠను ననవపవ చేయవలస్థనది ఒకట్ే... ఆతమతో సతాముతో ప్ర్టశుదే తతో తలలు వంచి నిష్​్రయోజకుడనన అని ఒప్పుకొని, రక్షణ పాతినన చెతబుచనికొని జహావఫలముగా నీ సనతత్ర యాగమునన ఆయనకు అప్ుగటంచనకో...!

12 | SAJEEVA VAHINI


Message

English Bible History

Apocrypha Books The apocrypha is a selection of books which were published in the original 1611 King James Bible. These apocryphal books were positioned between the Old and New Testament (it also contained maps and geneologies). The apocrypha was a part of the KJV for 274 years until being removed in 1885 A.D. A portion of these books were called deuterocanonical books by some entities, such as the Catholic church. Many claim the apocrypha should never have been included in the first place, raising doubt about its validity and believing it was not God-inspired (for instance, a reference about magic seems inconsistent with the rest of the Bible: Tobit chapter 6, verses 5-8). Others believe it is valid and that it should never have been removed- that it was considered part of the Bible for nearly 2,000 years before it was recently removed a little more than 100 years ago. Some say it was removed because of not finding the books in the original Hebrew manuscripts. Others claim it wasn't removed by the church, but by printers to cut costs in distributing Bibles in the United States. Both sides tend to cite the same verses that warn against adding or sub | 13


Bible History

tracting from the Bible: Revelation 22:18. The word 'apocrypha' means 'hidden.' Fragments of Dead Sea Scrolls dating back to before 70 A.D. contained parts of the apocrypha books in Hebrew, including Sirach and Tobit [source]. Keep this in mind when reading the following apocryphal books. Martin Luther said, "Apocrypha-that is, books which are not regarded as equal to the holy Scriptures, and yet are profitable and good to read."

1. 1 Esdras

11.Susanna

2. 2 Esdras

12.Bel and the Dragon

3. Tobit

13.Prayer of Manasseh

4. Judith

14.1 Maccabees

5. Additions to Esther 15.2 Maccabees

6. Wisdom of Solomon 7. Ecclesiasticus 8. Baruch 9. Letter of Jeremiah 10.Prayer of Azariah 14 | SAJEEVA VAHINI


ఎల్ల ప్పుడు చేయవల్సిన ప్నుల్ు 1.స్ేవయందే ఉండుడి - ర్ోమా 13:6 “ఏలయనగా వారు దేవపని స్ేవకుల ైయుండి యెలాప్పుడు ఈ స్ేవయందే ప్ని కల్చగటయుందనరు.” 2.సంతోష్ముతో పాిరిన చేయుడి జాఞప్కము చేస్థకొనినప్పుడెలానన చెల్చాంచనచననాునన.” 3.ప్ిభువపనందన

ఆనందించనడి

- ఫథల్చపతు 1:6 ‘నేనన మిముమనన నా దేవపనిక కృతజఞ తాసనతతఠలు -

ఫథల్చపతు

4:4

“ఎలా ప్పుడునన

ప్ిభువపనందన ఆనందించనడి,మరల చెప్పు దననన ఆనందించనడి.”

4.పాిరధనలో పో ర్ాడుచనండుడి - కొలొస్థ్ 4:12 “ మీలో ఒకడునన కరస ర త నయేసన దాసనడునెైన ఎప్ఫ్ాి మీకు వందనములు చెప్పుచననాుడు; మీరు సంప్ూరుణలునన, ప్ిత్ర వష్యములో దేవపని చితత ముననగూర్టి సంప్ూర్ాణతమ నిశియతగలవారునెై నిలుకడగా ఉండవల నని యతడెలాప్పు డునన మీకొరకు తన పాిరినలలో పో ర్ాడుచననాుడు.”

5.సంభ్ాష్ణ రుచికలదిగా - కొలొస్థ్ 4:6 “ప్ిత్ర మననష్ఠానిక ఏలాగు ప్ితఠాతత రమియా వల నన అది మీరు తెల్చస్థకొననట్కై మీ సంభ్ాష్ణ ఉప్పు వేస్థనట్ి ఎలా ప్పుడు రుచిగలదిగానన కృపాసహితముగానన ఉండనియుాడి.”

6.మేల ైనది అననసర్టంచనడి - 1 థెస్ 5:15 “ఎవడునన కరడునకు ప్ిత్రకరడు ఎవనికైననన చేయకుండ చూచనకొననడి;మీరు ఒకని యెడల ఒకడునన మననష్ఠాలందర్ట యెడలనన ఎలా ప్పుడు మేల ైనదానిని అననసర్టంచి నడుచనకొననడి.”

7.సంతోష్ముగా ఉండుడి - మీకా 4:5 “సకల జనములు తమ తమ దేవతల నామము సమర్టంచనచన నడుచనకొందనరు, మనమైతే మన దేవపడెైన యెహో వా నామము నెలాప్పుడునన సమర్టంచన కొందనము.”

8.సంతోషథంచనవారము 2 కొర్టంధ్ి 6:10 “దనుఃఖ్ప్డిన వారమైనట్ా ండియు ఎలా ప్పుడు సంతోషథంచనవారము; దర్టదనిలమైనట్ా ండియు అనేకులకు ఐశవరాము కల్చగటంచన వారము; ఏమియు లేనివారమైనట్ా ండియు సమసత మునన కల్చగటనవారము.”

 | 15


Message

Kids 3+ ఒకట్ట వడిచి మర్ొకట్ట ఉను అంకలనన కల్చపథ రంగులు వేయండి

16 | SAJEEVA VAHINI


Message

బైబిల్ు విడాకుల్ు మరియు తిరిగి వివాహాము చేసికొనుట గురి​ించి ఏమింట ింది?

మొదట్టదిగా వడాకులకు ఎట్ వంట్ట దృకుధ్మునుప్ుట్టక మలాకర 2:16 భ్ారానన ప్ర్టతాజంచనట్ నాకు అసహామన ై కరయ యని ఇశ్ారయేలీయుల దేవపడగు యెహో వా స్ెలవచనిచననాుడు అని ఙ్ఞఞప్కముంచనకోవచని. బెైబలు ప్ికారము వవాహామనేది జీవతకాల ఒపాుందము. కాబట్టి వార్టకనన ఇదే రుకాక ఏకశర్ీరముగా ఉనాురు గననక దేవపడు జతప్రచినవార్టని మననష్ఠాడు వేరుప్రచకూడదని చెపెునన. వవాహామనననది పాప్పల ైన ఇదే రు వాకుతలకు మధ్ా సంభంధ్ము కాబట్టి వడాకులు జరగట్ం సాధ్ామని దేవపడు ముందనగానే గుర్టతంచాడు.కాబట్టి పాత నిబంధ్నలో వడాకులు తీసనకునుట్ వంట్ట వాకుతలనన కాపాడట్ానిక మర్ట ముఖ్ాంగా స్తత ల ర ునన, దేవపడు కొనిు చట్ాిలనన పెట్ి ాడు, నియమించాడు (దివత్రయోప్దేశకాండము 24:1-4). యేసనకరరసత న ప్ిభువపవారు ఈ చట్ాిలనన గూర్టి మాట్ా​ాడుతూ, మననష్ఠాలు కాఠటనామునన బట్ేిగాని దేవపని కోర్టక కాదన అని సూచించారు (మతత య 19:8).

వడాకులు మర్టయు త్రర్టగట వవాహాము చేస్క థ ోవట్ం అనే వవాదాసుదమైన అంశం యేసనకరరసత న ఈ ర్ండు చోట్ా, మతత య 5:32 మర్టయు 19:9 ప్ిసత ావంచిన ప్లుకులు బెైబలులోని యేసనకరరసత నమాట్లపెై ఆధ్ారప్డియునుది. వాభిచార కారణమొకకట్ే వడాకులు తీసనకోవడానిక, త్రర్టగట వవాహాము చేస్క థ ోవట్ానిక దేవపడు అననగరహించి అననమత్రసనతనుట్ా లేఖ్నములలో అనిపథసత నంది. కొంతమంది ఈ వాభిచార కారణము ప్ిధ్ానమునకరయబడిన కాలమునకు మాతిమే వర్టతసత నందని భ్ాష్ాం చెపత ారు. యూదా సంసకృత్రప్ికారము నిశి​ితాతరి ము తర్ావత ప్ిధ్ానము చేయబడినట్ వంట్ట స్తత ర ప్పరుష్ఠలనన భ్ారా భరత గా ఎంచనతారు. ఈ ప్ర్టస్ి త థ ఠలోా ప్ిధ్ానమున కరయబడినవారు అవనీత్రక పాలప్డినట్ా యతే వడాకులకు హేతఠ బదే మన ై కారణంగా ప్ర్టగణసాతరు. 1కొర్టంథీ 7:15 ఓ అవశ్ావస్థ వశ్ావస్థననంచి వడాకులు కోర్టనట్ా యతే అది త్రర్టగట వవాహాము చేస్క థ ొననట్కు అననమత్రసనతందని

 | 17


Womens

కొంతమంది అరి ం చెపత ారు. అయతే ఆ వాకా భ్ాగాలలో త్రర్టగట వవాహము చేస్క థ ొననట్ అనుది లేదన కాని ఓ అవశ్ావస్థ తన జీవత భ్ాగసావమిననంచి వేరవడానిక ఇష్ి ప్డినట్ా యతే వశ్ావస్థక నిరాంధ్నమే లేదని తెలు​ుతఠంది. జీవత భ్ాగసావమిని లేక పథలాలనన ల ైంగటంకంగా భ్ాధ్పెట్ి న ట ట్ా యతే బెైబలులో ప్ిసత ావంచకపో యన అది వడాకులకు హేతఠబదే మన ై కారణమని కొంతమంది అంట్ారు. ఇది సర్టయన ెై ది అని అనిపథంచపో యనాప్ుట్టక వాకాములో ప్ిసత ావంచలేదన కాబట్టి దానిు ఆపాదించనట్ తప్పు. వాభిచారముననబట్టి వడాకులు అననమత్రంచార్ే కాని అది అవసరమన ై ది అని కూడా పేర్ొకనలేదన అను వాసాతవానిక ఈ వాదో ప్వాదనల మధ్ా మర్టిపో కూడదన. వాభిచారము తర్ావత కూడా భ్ారా భరత లు దేవపని కృప్ననబట్టి ఒకర్టన కరు క్షమించనకొని వవాహామునన త్రర్టగట కట్ి కోవచని. దేవపడు మనలనన ఎనను వష్యాలలో క్షమించాడు. కాబట్టి దానిని అననకర్టసత ూ వాభిచార్ాపాపానిు కూడా క్షమించవచని (ఎఫెస్య త ులకు 4:32). అయతే కొనిు సంధ్ర్ా​ాలలో ఈ జారతవమునకు పాలుడిన వాకత ప్శ్ాితాతప్ప్డక కొనసాగట్ం గమనిసాతం. అట్ వంట్ట సంధ్రాములో మతత య 19:9 ని వర్టతంప్వచని. మర్టకొంతమంది వడాకులతర్ావత దేవపడు ఒంట్ర్టగా ఆశిసనతనాుడని గమనించకుండా మరలా పెళ్లి చేసనకొంట్ నాురు. దేవపడు కొంతమందిని ఏకమనసన్ వపండుట్కు వవాహాము చేసనకోకుండా వపండాలని ఆశిసాతరు (1 కొర్టంథీయులకు 7:32-35). వడాకుల తర్ావత త్రర్టగట వవాహాము చేసనకొననట్ అనుది కొనిు సంధ్ార్ా​ాలలో ఒక ప్దే త్ర మాతిమే. అయతే దానిు అరి ం అదే చేయాలని కాదన. కైసతవపలు అని చెప్పుకొనే వార్టలో వడాకుల సంఖ్ా అవశ్ావసనలతో సమానముగాననండుట్ అలా వష్ాదకరం. దేవపడు వడాకులనన అసహిాంచనకొంట్ నాుడని (మలాకర 2:16) క్షమించనకోవట్ం, త్రర్టగట కల్చస్థ జీవంచట్ం వశ్ావసనల లక్షణమని బెైబలు సుష్ి ముగా చేసత నంది (లూకా 11:4; ఎఫెస్తయులకు 4:32). అయతే తన బడడ ల వష్యములో కూడా వడాకులు సధ్యమే అని గుర్టతంచాడు. వడాకులు తీసనకొను వాకత వశ్ావస్థ తననన దేవపడు తకుకవగా పేిమిసనతనాుడని ఎప్పుడూ అననకోకూడదన. మతత య 19:9 లో పేర్ొకనబడిన ప్ితాే కమైన కారణము తనకు వర్టతంచకపో యనప్ుట్టక దేవపడు కొనిు సారుా కస ై త వపల యొకక అవధ్ేయతనన కూడా గొప్ు కారాముల కోసమే వాడుకో గలుగుతాడు.

18 | SAJEEVA VAHINI


Children

  SUNDAY SCHOOL

NOAH AND ARK Soon there were many people on the earth.

him.

They had forgotten all about God.

It took many years to build the ark.

They were very bad.

It was finally finished.

All the people were bad except for Noah put a ramp up to the opened Noah. doors Noah pleased God. Noah tied to live his life in God's way. Noah taught his children to live according to God. He taught them not to lie. He taught them not to cheat. He taught them not to steal. One day God said to Noah, "A huge flood is coming. You must build a big boat, an ark, then bring two of every animal to the ark. Your family and the animals will be safe from the flood"

He could see that the animals were coming from all over to get on the ark. The elephants stomped up the ramp. The birds flew in the opened doors. The cats quietly leapt. Then the rains came. Noah and his wife, their three children and their wives, got on the ark. They were getting ready for the flood.

God told Noah how big to make the ark and then Noah and his three sons began working on the ark.

After the last of the animals had gotten on the ark, God closed the doors and they were safe and warm and dry from the flood.

Noah built it exactly as God told

It rained for forty days and forty

 | 19


Children

(write the bible verse here)

Psalms 23:2

nights. The entire earth was flooded.

Another week went by and he released another dove.

Noah and his family were safe in the ark.

This time the dove didn't return.

Then after the forty days, it stopped raining. Water covered the earth for 150 days. God didn't forget about Noah. He sent a warm wind to blow and the water began disappearing. The ark settled on top of the mountains of Ararat. Three months later, other mountain tops appeared as the water continued going down.

Noah knew it wouldn't be long, now. Twenty-nine days later, Noah opened the door and the water was gone. Eight weeks later the earth was dry. God told Noah to let the animals go and wander over the earth. When Noah came out of the ark, one of the first things he did was build an altar on the mountain side.

He gave an offering to God. Forty days later, Noah sent a dove to find dry land. When Noah looked up he saw a beautiful sight. The bird came back. God had placed a rainbow of There was no dry ground yet. beautiful colors in the sky. A week later, he sent the dove "I will never again send flood waagain. ters to cover the earth," God This time the dove returned with promised. "Whenever you look up an olive branch. and see a rainbow in the sky it will Noah knew there was some dry remind you of my promise." land out there. 20 | SAJEEVA VAHINI


Message

John Eliot (1604-1690). Missionary to American Indians. John Eliot was born in Widford, Hertfordshire, England and lived at Nazeing as a boy. He attended Jesus College, Cambridge. After college, he became assistant to Thomas Hooker at a private school at Little Baddow, Essex. After Hooker was forced to flee to Holland, Eliot emigrated to Boston, Massachusetts, arranging passage as chaplain on the ship Lyon and arriving on November 3, 1631. Eliot became minister and "teaching elder" at the First Church in Roxbury. From 1637 to 1638 Eliot participated in both the civil and church trials of Anne Hutchinson during the Antinomian Controversy. Eliot disapproved of Hutchinson's views and actions, and was one of the two ministers representing Roxbury in the proceedings which led to her excommunication and exile. In 1645, Eliot founded the Roxbury Latin School. He and fellow ministers Thomas Weld (also of Roxbury) and Richard Mather of Dorchester, are credited with editing the Bay Psalm Book, the first book published in the British  | 21


Message

North American colonies (1640). From 1649 to 1674, Samuel Danforth assisted Eliot in his Roxbury ministry. An important part of Eliot's ministry focused on the conversion of Massachusett Indians. Accordingly, Eliot translated the Bible into the Massachusett language and published it in 1663. In 1666, he published "The Indian Grammar Begun", again concerning the Massachusett language. As a missionary, Eliot strove to consolidate Native Americans in planned towns, thereby encouraging them to recreate a Christian society. At one point, there were 14 towns of so-called "Praying Indians", the best documented being at Natick, Massachusetts. Other praying Indian towns included: Littleton (Nashoba), Lowell (Wamesit, initially incorporated as part of Chelmsford), Grafton (Hassanamessit), Marlborough (Okommakamesit), a portion of Hopkinton that is now in the Town of Ashland (Makunkokoag), Canton (Punkapoag), and Mendon-Uxbridge (Wacentug). In 1662, Eliot witnessed the signing of the deed for Mendon with Nipmuck Indians for "Squinshepauk Plantation". Eliot's better intentions can be seen in his involvement in the legal case, The Town of Dedham v. The Indians of Natick, which concerned a boundary dispute. Besides answering Dedham's complaint point by point, Eliot stated that the colony's purpose was to benefit the native people. Praying Indian towns were also estab22 | SAJEEVA VAHINI


Article

lished by other missionaries, including the Presbyterian Samson Occom, himself of Mohegan dissent. All praying Indian towns suffered disruption during King Philip's War (1675), and for the most part lost their special status as Indian self-governing communities in the course of the 18th and 19th centuries, in some cases being paid to move to Wisconsin and other areas further West. Eliot also wrote The Christian Commonwealth: or, The Civil Policy Of The Rising Kingdom of Jesus Christ, considered the first book on politics written by an American, as well as the first book to be banned by a North American governmental unit. Written in the late 1640s, and published in England in 1659, it proposed a new model of civil government based on the system Eliot instituted among the converted Indians, which was based in turn on the government Moses instituted among the Israelites in the wilderness (Exodus 18). Eliot asserted that "Christ is the only right Heir of the Crown of England," and called for an elected theocracy in England and throughout the world. The accession to the throne of Charles II of England made the book an embarrassment to the Massachusetts colony. In 1661 the General Court forced Eliot to issue a public retraction and apology, banned the book and ordered all copies destroyed.  | 23


Quiz

- Jyothi Swaraj

6.మనాు ఎలాంట్ట రుచి కల్చగటనది?

7."మీరు సమసత దేశ జననలలో నాకు సవకరయ సంపాదామగుదనరు" అని ఎకకడ వపనుది?

8.ఇశ్ారయేలీయులు మోషే తన చెయా ఎత్రత నప్పుడు ఎవర్ట మీద గల్చచెనన ?

9.నిరగ మ 19:4 లో యెహో వా మోషే తో ఇశ్ారయేలీయులనన దేని ర్కకల మీద మోస్థ తన యొదే కు చేరుికొనెనన?

ీ మైన బహుమతఠలు ప ందండి. ఆకరషణయ

2.మసా్ అనగా? 3.మోషే కుమారుల పేరా ు ఏవ? 4.10 ఆజఞ లలో నాలగ వ ఆజఞ ఏది? 5.ఏ ప్రవతము మీద యెహో వా మోషేకు ఆజఞ లు గల ర్ాత్ర ప్లకలు ఇచెినన?

ెై సమాధ్ానాలు మాకు వాియండి మర్టయు ఈ సంకక ననండి మీ సర్టయన

మనాునన అహర్ోనన ఉంచెనన?

  14

పాఠకులకు వజఞ పథత :

1.సాక్షాప్ప మందసము ఎదనట్ ఎంత

10.ఏ దినము దేవపడెన ై యెహో వాకు వశ్ారంత్ర దినము?

 13

(సమాధ్ానాలు)

సమాధానాల్ు వచే​ే సించికల్ో

1. బలమైన హసత ము, 2. 137, 3. ఆహార్ోనన, 4. 3 సం., 5. 5, 6. ధ్ూళ్ల, 7. 3, 8. 10, 9. దేవపని మహిమ, 10. మోషే

అనేక ప్రశ్నల్ు ? ఎననన సిందేహాల్ు ? వింటనే మాకు వారయిండి.

సజీవ వాహిని, 3 A1, Lotus Valley Apts, 9th Main road,

Ramnagar, Madipakkam, Chennai - 600091 Phone: +91 8867 8888 99 Email : info@sajeevavahini.com. 24 | SAJEEVA VAHINI


Crossword

Romans 6:23 "For the wages of sin is death." Sin is the transgression of the law (1 John 3:4), that eternal rule of right to rational beings, the moral law of God. It is sin, all sin, every sin, that is here spoken of. Death, whatever that word means, is the just and certain reward of every sin committed in thought, word, or deed. But what is death? The death of the body is its separation from the soul. You are a sinner; and this effect of sin you have begun to feel in all those pains and sicknesses which are bringing your body to the grave. You are now a dying man. The death of the body, or its separation from the soul, will occasion its return to the dust from whence it was taken. But death in the next means vastly more: the death of the soul. What is that? It is something as much more dreadful than that of the body, as the soul is of more value than the body. It is the separation of the soul from God, as its life and happiness; hence it becomes a state of unavoidable sin, and first or last, a state of self-tormenting anguish, arising from the forfeiture of the friendship of God, with all its attendant blessings. Spiritual death, or the death of the soul, consists not in the loss of consciousness or  | 25


Bible Facts

feeling, but in the loss of the image and favor of God. For in His favor is life (Psalm 30:5); and in His frown is death. If you, my dear fellow sinner, are not made alive by God's converting grace, this is your state. You are dead in trespasses and sins (Eph. 2:1); and unless you are quickened by God's Spirit, communicated to you before your departure hence, in this unhappy state you must forever continue; for the death spoken of in the text, is opposed to eternal life in the following clause (Rom. 6:23b). And oh, if the effect of this spiritual death be misery, even in this present life (as the experience of every man testifies, if he will own the truth), then what must it be in the world to come? Ah! Who can tell? We read of a worm that never dies, to prey on the tormented conscience; of fire that never can be quenched, to destroy both body and soul in hell; of weeping, and wailing, and gnashing of teeth; and all this is to last forever. But is there not a disproportion between the offence and the punishment? Let God be true, and every man a liar. He says the wages, the just reward of sin, is death. God's truth binds Him to fulfill His threatenings, as well as His promises. O fly from the wrath to come; for "Who among us shall dwell with the devouring fire? who among us shall dwell with everlasting burnings?" (Isaiah 33:14). 26 | SAJEEVA VAHINI


Missionary

యేసనకరరసత న ఎవరు ? యేసనకరస ర త న ఎవరు ? “అసలు దేవపడునాుడా?” అసలు యేసనకరస ర తన ఉనాుర్ా అని చాలామంది ప్ిశిుసనతనాురు. దాదాప్పగా 2000 సంవత్ర్ాల కత ర ం ఇజాియల్స లో యేసన నిజంగా మానవ రూప్ంలో ఈ భూమి మీద నడిచారని సాధ్ారణముగా ప్ిత్రఒకకరు అంగీకర్టసత ారు. యేసననన గూర్టిప్ూర్టత వవరణ అడిగటనప్పడే వాదన మొదలవపతఠంది. దాదాప్పగా ప్ిత్ర ముఖ్ామయన మతము ఏమి చెప్పతఠందంట్ే యేసన ఒక ప్ివకత అని, లేదా మంచి బో ధ్కుడని, లేదా దెైవజననడని. స్థ.ఎస్. లూయస్ తానన ర్ాస్థన కైసతవతతవము అనే ప్పసత కములో: “నేనన ఎవర్ైతే ఆయన యేసనకరస ర తన అని బుదిేహీనంగా చెప్పతార్ో వార్టని ఆప్ట్ానిక ప్ియత్రుసనతనాునన. నేనన ఆయననన గొప్ు నెైత్రక బో ధ్కుడిగా ఒప్పుకోవట్ానిక స్థదేంగా వపనాునన. కాని ఆయన [యేసన కరస ర త న] దేవపడని

ప్ికట్టంచట్ానిక మాతిము అంగీకర్టంచనన”. ఒక వష్యము మనము అసలు చెప్ుకూడదన. ఒక వాకత కేవలం ఒక వాకత అయ కొనిు మంచి వష్యాలు చెపథునంత మాతాిన యేసన ఆయననన గొప్ు నీత్ర బో ధ్కుడు అవడు అని చెపాురు. అతడు అయతే పథచి​ివాడు –గుడా నన దొ ంగటల్చంచే స్థిత్రలో ఉను వాకత —లేదా నరకానిక సంబంధ్ించిన దెయాము అయనా అయ వపండాల్చ. మీ ఇష్ి ము వచి​ినట్ా గా మీరు అననకోవచని. ఈ వాకత ని దేవపని బడడ గా కాని లేదా పథచి​ివాడిగా లేదా ఇంకా అత్ర హీనమైన వాకత గా-….మీరు అననకుని బుదిేహీననడిగా తోస్థవేస్థనా లేదా మీరు ఉమిమ వేస్థనా, దెయాము అని చంపథనా, కాళా తో తొకకనా లేదా మీరు ఆయనని దేవపడని పథల్చచినా ఏది అయనా అది మీ ఇష్ి ం. ఆయన గోప్ు మానవ బో ధ్కుడని చెపేు మాయమాట్లకు తావప ఇవవవదనే. ఆయన మనకొరకు అలాంట్ట  | 27


Missionary

అవకాశ్ానిు

తెర్టచి

ఉ౦చలేదన. మాట్కు బదనలుగా వాళ్ా కొట్ి ట్కు ఆయనక అలాంట్ట ఉదే​ేశామే లేదన. ర్ాళినన ఎత్రత ర్ట. నిరగ మ కాండం 3:14 లో ఆయన నేనన ఉనువాడునన కాబట్టి ఎవరు యేసనని అననవాడనెై యునాునన అని గూర్టి వాదిసత ారు అతని గుర్టంచి పాతనిబంధ్నలో తానే బెైబల్స ఏమి చెప్పతఠందో ఎవరు ప్ికట్టంచనకునాురు. ఆయననన చెపత ారు మొదట్ యోహానన 10:30 కొట్ి ట్ానిక యూదనలు మరల లో యేసననన గూర్టిన మాట్లు ర్ాళ్ి ఎందనకు తీసారు—ఆయన చూదాేం, “నేనననన తండియ ి ునన చేస్థన దెైవదూష్ణనన గూర్టి ఏమి ఒకకరమే” అని చెపాురు. ఇంత చెప్ుకుండా ,తానన దేవపడినని వేగముగా మొదట్ట చూప్పలోనే వాదించనకుంట్ నుందనకా. ఆయన దేవపడని వాదించలేము. ఎలాగైతే యూదనలు ఆయన యోహనన 1:1 లో ప్ికట్నకు వర్ోధ్ముగా –నీవప చెపథునట్ా ఆదియందన వాకాము మననష్ాడవెైయుండి దేవపడని వపండెనన. ఆ వాకాము శర్ీరధ్ార్టగా చెప్పుకొననచననాువప కననక మననష్ాలమధ్ా నివస్థంచెనన. ఇది దెైవదూష్ణ చేస్థనందనకే నినను చాలా సుష్ి ముగా యేసన మానవ ర్ాళా తో కొట్ి దనము అని చెపథుర్ట. రూప్ములో ఉను దేవపడు. యూదనలు యేసన తననన అందనకే ఆయన శిష్ఠాలలో ఒకర్ైన దేవపడిగా చేసనకునిన ప్ికట్ననన ఈ థామస్ ఆయననన నా దేవా, నా వధ్ంగా అరి౦ చేసనకునాురు. ఈ ప్ిభువా అనెనన. అందనకు యేసన కంర ది వరుసలనన చూస్ేత యేసన ఆయననన ఖ్ండించలేదన. తీతఠ ఎకకడా దేవపడిని గానన అని 2:13 లో కూడ అప సత లుడెైన పౌలు యూదనలనన సర్టచేస్థనట్ా లేదన. ఆయననన మహా దేవపడునన మన దీనిని బట్టి చూస్ేత నిజముగా యేసన రక్షకుడెైన కరస ర త న అని , అదే ర్ీత్రగా తానే దేవపడినని , నేనన నా తండి​ి పేతఠరు కూడ మన ఒకకర్ే అని ప్ికట్టంచినట్ా దేవపడురక్షకుడని సంబో ధ్ించెనన. తెలుసనతంది. ఇంకొక ఉదా తండియ ి ెైన దేవపడు యేసనక ( యోహానన 8.58). అబిహామ్ ప్ితాక్షసాక్షి కాని కుమారుని ప్పట్ి కముననపే నేనన ఉనాునని గుర్టంచి చూస్ేత మీ స్థంహాసనము, ఓ మీతో సతాము చెప్పుచననాునన, ఆ దేవా, తరతరములకు నిలుచననన 28 | SAJEEVA VAHINI


Article

గాక మర్టయు మీ నీత్ర మీ ర్ాజామంతట్ా వసత ర్టంప్ చేయబడునన గాక. పాత నిబంధ్నలో కరస ర త ననన గూర్టిన ప్ివచనములము చూస్ేత ఆయనే దెైవము, ఏలయనగా మనకు కుమారుడు అననగరహింప్బడెనన.ఆయన భుజము మీద భ్ారముండునన . మర్టయు ఆశిరాకరుడు, ఆలోచనకరత బలవంతఠడెైన నితఠాడగు తండి,ి సమాధ్ానకరత యగు అధ్ిప్త్ర అని పేరు పెట్ి దనరు.

కాబట్టి స్థ.ఎస్ లూయస్ ఏమని వాదిసత ననాురంట్ే యేసననన మంచి బో ధ్కుడిగా నమామలనట్ం అనేది మన ఇష్ి ం కాదన. యేసన చాలా సుష్ి ంగా, త్రరుగలేని వధ్ంగా తానే దేవపడినని వాదించారు. ఒకవేళ ఆయన దేవపడు కాకపో తే, ఆయన అబదిేకుడు, మర్టయు ప్ివకత , మంచిబో ధ్కుడు, లేదా దెైవజననడు అయవపండేవారు కాదన. యేసన మాట్లలోనే చెపాులననకుంట్ే నవీన “ప్ండితఠలు” ఆయననన “నిజమైన చార్టతక ి యేసన” అని వాదిసత ారు, పెైగా బెైబల్స లో ఆయననన గుర్టంచి ఆర్ోపథంచిన వష్యాలు ఏవ చెప్ురు. ఎలా ఒక ప్ండితఠడు ర్ండు వేల సంవత్ర్ాల కత ర ం యేసననన గూర్టిన మంచి దృకఫథానిు తోిస్థవేస్ేత లేదా చెప్ుకపో తే మర్టఎవర్టతో ఉనుట్ా , ఎవర్టని స్ేవంచినట్ా . తనకు తానే యేసనని బో ధ్ించినప్పుడు (యోహానన 1: 26).

ఈ ప్ిశు యేసన యొకక నిజమైన గుర్టతంప్ప పెైన ఎందనకు కాదన? యేసన దేవపడెైనా లేదా కాకపో యనా ఇది మనకు ఒక సమసా కాదన? యేసన దేవపడనట్ానిక దేవపడు కాదనట్ానిక చాలా ముఖ్ామైన కారణము , అతని మరణము సరవ లోకము చేస్థన పాప్ములకు శిక్ష సర్టపో యెడిది కాదన.(1 యోహానన 2:2) కేవలం దేవపడు మాతిమే అట్ వంట్ట అనంతమైన శిక్షనన చెల్చా౦చగలడు. (ర్ోమా 5:8;2 కోర్టంథి 5 21). మన పాప్ములు చెల్చాంచగలడు కావపన యేసన దేవపడు. కేవలం యేసన కరస ర త న నందన వశ్ావసముతో మాతిమే రక్షణ కలుగుతఠంది! అతనన రక్షణ మారగ ము వలనే దేవపడు. యేసన దేవపడని ఆయన తెల్చపెనన (యోహానన 14 :6) నేనే మారగ మునన, సతామునన, జీవమునన. నా దావర్ానే తప్ు యెవడునన తండి​ి యొదే కు ర్ాలేడు”

 | 29


News

ప్ర్టశుధ్ాధతమ నింప్పదల అంట్ే?

ప్ర్టశుధ్ాధతమ నింప్పదలనన అవగాహన చేసనకొననట్కు ఒక ముఖ్ామైన వచనము యోహానన 14:16 అకకడ యేసన ప్ిభువపవారు వాగాధనం చేస్థంది ప్ితీ వశ్ావస్థలో ప్ర్టశుధ్ాధతఠమడు నివస్థంచననన. మర్టయు నివస్థంచనట్ శ్ాశవతమైనది. ఒకనిలో ఆతమ నివస్థంచనట్ ననండి ఆతమ నింప్పదలప ందనట్ అనేది ప్ితేాకంచనట్ చాలా ముఖ్ామైనది. శ్ాశవతంగా వశ్ావస్థలో ఆతమ నివస్థంచనట్ అనేది కొంతమంది ప్ితేాకంచిన వశ్ావసనలకు మాతిమే కాదనగాని అందర్ట వశ్ావసనలకు. కొదిే లేఖ్నభ్ాగాలు మాతిమే దీనిని తఠది ప్లుకుట్కు సహయాప్డుతనాుయ. మొదట్ ప్ర్టశుధ్ాధతమ అనే కృపావరము ఒకర్టక తప్ుకుండ అందర్ట వశ్ావసనలకు ఇవవబడింది. మర్టయు దానిపెై యేసన కరస ర త నలో వశ్ావసముంచనట్ తప్ు మర్ట ఏ ష్రతఠ ఈ కృపావరము మీదననంచబడలేదన (యోహానన 7:37-39). ర్ండవది, రక్షణ కయ ర జర్టగటనప్పుడే ఆ క్షణములోనే ప్ర్టశుధ్ాధతఠమడు అననగరహించబడెనన (ఎఫెస్త 1:13). గలతీయులకు 3:2 లోకూడా ఇదే సతా​ానిు నికకవకాణసనతంది ఏంట్ంట్ే ఆతమచే ముదింి చబడట్ం మర్టయు ఆయనయందన వశ్ావసముంచిన సమయంలో అంతరవర్టతయెైన ఆతమ నివస్థంచనట్ మొదలుపెట్ి ెనన. మూడవది, ప్ర్టశుధ్ాధతఠమడు వశ్ావస్థలో శ్ాశవతంగా నివస్థంచననన. వశ్ావసనలందర్టక ప్ర్టశుధ్ాధతఠమడు ప్ిధ్మంగా అననగరహించబడాడడు లేక భవష్ాతఠ త లో కరస ర త నలో మహిమప్రిబడుట్ నిజప్రుిట్కు(2 కొర్టంథీ 1:22; ఎఫెస్త 4:30).

ఎఫెస్త 5:18 లో చెప్ుబడిన ఆతమ నింప్పదల వష్యంకు ప్రసుర భ్ేధ్ము కల్చగటయుంది. మనము ప్ర్టశుధ్ాధతమకు సంప్ూర్టతగా లోబడినట్ా యతే ఆయన మనలనన సవతంత్రించనకొని ప్ూర్టతగా తన ఆతమతో నింప్పదల నననగరహిసత ాడు. ర్ోమా 8:9 మర్టయు ఎఫెస్త 1:13-14 చెప్త పంది 30 | SAJEEVA VAHINI


News

ఆయన ప్ితీవశ్ావస్థలో నివస్థసత ాడు గాని మనము ఆయననన ధ్న:ఖ్ప్రుసనతనాుము(ఎఫెస్త4:30), ఆయన కయ ర నన మనలో ఆర్టువేయవచని (1 థెస్లోనీయులకు 5:30). ఈ వధ్ంగా ఆయన ఆతమనన ఆర్టువేస్థనట్ా యతే మనము తన ఆతమ నింప్పదల కారామునన మర్టయు ఆయన శకత ని మనలో , మన దావర్ా అననభవంచలేం. ప్ర్టశుధ్ాధతమలో నింప్బడట్ం అంట్ే మన జీవత ప్ితీ భ్ాగమునన ఆయనకు అప్ుగటంచి, ఆయనచే నడిపథంచబడి సావధ్ీనప్రచబడాడమని భ్ావంచడం. తర్ావత ఆయన శకత మనననండి ప్ియోగటంచబడినట్ా యతే మనము ఏమిచేయుచననాుమో అది దేవపనిక ఫలవంతముగాననండునన. ఆతమ నింప్పదల అనేది బాహామైన జర్టగే కయ ర లతో ప్ర్టమితమైంది కాదన, లోలోప్ల ఆలోచనలనన, భ్ావోధ్ేధశ్ా​ాలనన అమి​ియు మన కయ ర లకు ప్ర్టమితమైంది. కరరతన19:14లో చెపథునట్ా యెహో వా నా ఆశరయదనరగ మా, నా వమోచకుడా,నా ననట్టమాట్లునన నా హృదయధ్ా​ానమునన నీ దృషథిక అంగీకారములగునన గాక.

పాప్ము ప్ర్టశుధ్ాధతఠమని నింప్పదలనన అవర్ోధ్ిసత నంది. అయతే దేవపనిక వధ్ేయత చూపథంచనట్ దావర్ా ప్ర్టశుధ్ాధతఠమని నింప్పదలనన కరమబదీేకర్టసత నంది. ఎఫెస్త 5:18 మీరు ఆతమ ప్ూరుణల ైయుండుడి అని హెచిర్టసత నంది. ఏదిఏమైనప్ుట్టక, నింప్పదల కల్చగటయునాుము అనేదానిు నిరూపథంచనట్కు ప్ర్టశుధ్ాధతఠమని నింప్పదల కొరకు పాిర్టించనట్కాదన, కేవలము దేవపని ఆఙ్ఞ ల ప్ట్ా వధ్ేయతచూప్పతూ ప్ర్టశుధ్ాధతఠమని ప్ని జరుగు నిమితత ం ఆతమకు సావతంతియంనివవడం. ఎందనకంట్ె మనమింక పాప్ముచే సో కంప్బడాడము కాబట్టి అనిు సమయాలలో ఆతమనింప్పదల కల్చగటయుండట్ం అసాధ్ాంగావపంట్ ంది. మనము పాప్ము చేస్థనప్పడు, తక్షణమే దేవపనిదగగ ర పాప్ప్ప ఒప్పుదలకల్చగట, మర్టయు ఆయన ఆతమనింప్పదలతో, మర్టయు ఆయన ఆతమనడిపథంప్ప కల్చగట జీవంచనట్కు తీర్ామనించనకొనవల నన.

 | 31


Subscription

 

subscription form

Registration Address

Name : Address : Landmark : City/Town : State:

Country:

Pincode: Mobile/Phone : _______________________________ Email : _______________________________________ I here by subscribe “Sajeeva Vahini” for

1 Year `100/2 Years `200/-

3 Years ` 250/Lifetime ` 1000/-

* Valid till December 31st 2011 only.

Send your details to :

SAJ EEVA VAHINI

Signature

3 A1, Lotus Valley Apts, 9th Main road, Ramnagar, Madipakkam, Chennai - 600091 Phone: +91 8867 8888 99 Email : info@sajeevavahini.com.www.sajeevavahini.com

32 | SAJEEVA VAHINI


 | 33


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.