నిద్రించే, మేల్కొనే మర్యాదలు

Page 1

ظاقيتسلإاو مونلا بادآ నిద్రించే,మేల్కొనే మర్యాదలు సయ్యిద్ అబ్దససలామ్ ఉమ్ర

వ్ిక్త కుడి వ ై పున పడుకుననప్పుడు శరీరం ప భాగంలో ఉంటే గండె తకుువ్ శమతో పనిచేస్ందని అధ్ియనం చెబ్దతంది. తద్వారా మనిషి గండె రక్తనిన సప చేయడంలో చురుకుగా పని చేయడమే క్తక, మానవ్ శరీరానిన పశంతంగా, తారగా నిదించడానిక్త సహాయపడుతంది. నేనునావ్యక్తి కుడివపున పడుకుుంటాను. పవ్క సల్లాహు అలహివ్ సల్ం ఇలా అన్ననరు: మ్రలో ఒకరు పడుకుంటే, అతను వుజూ చేస్కోవాలి, ఆపై అతని కుడి వపున పడుకోవాలి, అంటే, వుజూ స్థతిలో ఉననప్పుడు కుడి వపున రాతి నిదించడం ప్రరంభంచాలీ. తరాాత ఎడమవపు నిదిస్త; తప్పేమి లేదు.

రోజూ మనం బోరా పడుకుని (lying down before bed) నిదపోతననప్పుడు వన్ననముక (Spine) తన సహజ వ్కతను కోలోేతంది. దీని వ్ల్ ఒతిడి (Stress) పరిగి వన్ననముక అధిక శమకు గరవుతందంటున్ననరు. వనుక కండరాలు కూడా దెబ్బతిని ఉదయాన్నన వనుననొప్పే వ్చేే అవ్క్తశలు ఎకుువ్ ఉన్ననయ్య. పొట్టవపునకు తిరిగి పడుకోవ్డం వ్ల్ హపరారాస్థస్ వ్ంటివి మొదల వనున చివ్రో నొప్పులు మొదల్వుతాయ్య. పొట్వైపుకు తిరిగి పడుకుననప్పుడు మనం ఊప్పరి (breath) తీస్కోవాడానిక్త మెడను ఏదో ఒకవపుకు తిప్పే ఉంచుతాం. దీని వ్ల్ మన మెడ (Neck), వన్ననముక(Spine) మధ్ి సంబ్ంధాలు చెడిపోతాయ్య. మెడ ఒకపకుకు తిప్పే ఉంచడం వ్ల్ ఒకవపు గటిపడి.. మరో వపు బ్ల్హీనమవుతందట్. దీని వ్ల్ మెడ పటుకోవ్డం.. మెడ నొప్పే వ్ంటి సమసిలు ఎకుువ్గా వ్స్తియ్య. నేనుబోర్ల (పొట్ట మీద) పడుకోను. .

నేను తుందరగా నిదపోతాను. రాతి కంచెం తందరగా నిదపోయేలా చూస్కుంటే, ఉదయం తందరగా నిదలేవొచుే. దీంతో వ్ర్ులో లేజీన్నస్ ఉండదు.

నేను త్వరగా నిదపోతాను, ఇషా ప్రర థ న త్ర్లవత్ మేల్కొనను, నేను నా సమయానిి వ్ృథాచేయను.

నేను పడుకునేదుఆలు చదివి పడుకుుంటాను. పరవ్క (స) సూచించినటు రాతి పడుకున్న ముందు ఆయతల కురీస చదివి నిదకు ఉపకమిస్తి ఉదయం అతను నిద నుండి మేల్కున్న వ్రకూ ైషతాన అతని దరిద్వపుల్కు కూడా రాడు. అలాహ శరణు కోరడంలో ఖుర్ఆనలోని సూరయె ఫల్ఖ, సూరయె న్నస్ మరియు సూరయె ఫాతిహా, ఆయతల కురీస ఎంతో పభావ్వ్ంత మయ్యనవి.

నేను పడుకునే దుఆలు చదివి పడుకుుంటాను. అల్లాహుమమ బిస్మమక అమూతు వ్ అహ్యయ . నిదిుంచక ముందు నేను నా పడకనుశుభ్ పరుచుకుుంటాను. దుపపటిని దులుపుకుుంటాను.

సాధారణుంగా తడిగే బట్లు తీసేస్మ నిదకు ఉపకముంచే దుస్తిలు ధరిసాిను.

నేను వుజూ చేస్తకొని పడుకుుంటాను

నిద మేల్కొని త్ర్లవత్ ఈ దుఆ చదుతాను అల్ హుందు లిల్లహిల్జీ అహ్యయనా బఅదమా అమాత్నా వ్ ఇలహిన్ నుషూర్

Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.