Change the world

Page 1

‫بسم هللا الرحمن الرحيم‬

PRESENT BY SYED ABDUSSALAM UMRI


మనం ఒక్కరికి మేలు చేస్ే త, లోక్ం మొత్తేనికి మేలు చేస్ిన వారం అవుత్తము. మనం ఒక్కరికి హాని చేస్ే ,త లోక్ం మొత్తేనికి హాని చేస్ిన వారం అవుత్తము. మనం ఒక్రికి చేస్త మేలుగానీ, కీడుగానీ ఆ వయకిే వరకే పరిమితం కాదు. దతని పరభావం ఏదో క్ విధంగా లోక్ం మీద పడుత ంది. కాబట్టి మన వలల ఒక్రికి మేలు జరగాలనుక్ున్తా, మన వలల ఒక్రికి హాని జరగ క్ూడదనుక్ున్తా ముందు మనం మారాలి. మారపు మన నుండే మొదలవా​ాలి. 'న్ేను న్త సౌక్రయం, న్ేను న్త స్తఫ్ి ట - భదరరత' అనుక్ుంట్ే అసౌక్రయం, అభదరత వాట్ంతట్ అవే వచ్చి వాలత్తయి. న్తక్ు ఎలాంట్ట సమసయలు ఉండ క్ూడదు అనా ఆలోచన్ే అన్ేకాన్ేక్ సమసయలక్ు మూలం అని గరహంచతలి. చలనం ఉనా మనిషట మారత్తడు, చలనం లేని శవ స్ి​ితి మారపత ంది. ఆ రక్ంగా మనం శ్ా​ాస తీసుకోవడం, శ్ా​ాస వదలడం క్ూడత మారపుకి సంకేతమే. ఒక్క మాట్లో చెప్ాులంట్ే ఈ లోక్ంలో మారదంట్ూ ఏది లేదు. సంపూరణ ంగా జీవించ్చ, సంతృప్ిే గా మరణంచేలా మనలిా తీరిదిదే అమూలయ సాధనమే మారపు. సంపూరపణడయిన అలాలహ ఇలా ఉపదేశిసుేన్తాడు: ''నిశియంగా అలాలహ ఆ జాతి గతిని మారిడు. ఏ జాతయిత్ే తన మన్ోమయ స్ి​ితికి మారపికోవడతనికి స్ిదధంగా లేదో ;;. (అరరఅద;11). మంచ్చ మారపును ఆశిసత ే ...... ఆ మారపుకి పనికొచేి పది పనిముట్లను ఇక్కడ ప్ ందు పరపసుేన్తాము.

మారపు మన నుండే మొదలవా​ాలి


మనం మన జీవితంలో ఏదేని సమసయల వలల సతమతమవుత ంట్ే, కింర ద ఇవాబడిన మూడు పరశాలక్ు సరయిన సమాధతన్తలు రాబట్టి కోవాలి. 1) పరసేతం మనక్ు ఎదురయి ఉనా ఈ సమసయ ఓ పది రోజుల తరా​ాత క్ూడత ఇంత్ే ప్ారధతనయత గలదయి ఉంట్టందత? 2) సమసయ వచ్చి పది న్ెలల గడచ్చన తరా​ాత క్ూడత ఇంత్ే ప్ారధతనయత ఉంట్టందత? 3) సమసయ ఎదురయి పది సంవతసరాలు పూరే యి తరా​ాత క్ూడత ఇంత్ే ప్ారధతనయత ఉంట్టందత? ప్ై ఇవాబడిన మూడు పరశాలలో రండింట్టకి మీ సమాధతనం 'లేదు' అని ఉంట్ే, తక్షణమే ఆ సమసయ గురించ్చ ఆలోచ్చంచడం, బురర ప్ాడు చేసుకో వడం మాన్ేయండి. మీ దృషి​ిని, మీ ఏకాగరతను అతయంత పరధతన అంశ్ాల, ఆశయాల మీద కేందరరక్రించండి!

మొది పనిముట్టి: దశక్ సతతరం


ఈ రోజు పనిని రేపట్టకి వాయిదత వెయయక్ు, రేపు చెయాయలనుక్ునాది ఈ రోజు చెయయ, ఈ రోజు చెయాయలిసనది ఇపు​ుడే చెయియ అనాట్టి, ఈ క్షణం మీ జీవితంలో మారాలి అనుక్ుంట్టనా అతయంత కీలక్ కోణతనిా, వృదిధ పరపికోవాలనుక్ుంట్టనా ముఖ్య ఘట్ాినిా నిరాధరించుకోండి. కావాలంట్ే ఒక్ట్ట కాదు, న్తలుగయిదు విషయాలను ఎంచుకోండి. ఈ క్షణమే వాట్టలో ఒక్క శ్ాతం మారపు, వృదిధ, వికాసానికి పరయతిాంచండి. అలా జీవితంలో మీరప అశించ్చన మారపు, వృదిధ, వికాసం రోజుకి ఒక్క శ్ాతం అంట్ే పూరిే యిేడతది తరా​ాతి మీరక్కడుంట్ారో ఆలోచ్చంచండి! ఇదే నిలక్డ, స్ి​ిరచ్చతేం కొనసాగిత్ే ఓ అయిదు సంవతసరాల తరా​ాత మీ జీవితం ఎలా ఉంట్టందో ఊహంచుకోండి! ఇపు​ుడే క్లం, కాగితం తీసుకొని వృదిే పరాిలిసన, మారాిలిసన కొనిాంట్టని రాసుకోండి. ఉదతహరణక్ు - భాషా ప్ారవీణతయనికి దో హద పడే స్ికల్స, సమయ ప్ాలన దో హద పడే స్ికల్స, భావోదేరక్ నియంతరణక్ు దో హద పడే స్ికల్స, ఆరోగాయనికి పనికొచేి స్ికల్స, బంధుతా సంబంధతలను బల పరేి స్ికల్స... మొదలయినవి. ఇవే అని కాదు, మీక్ు ఏది ముఖ్యం అనిప్ిస్ే త వాట్టని వారసుకొని కారాయచరణక్ు పూనుకోండి. రండు మూడు సవతసరాలోల మీ జీవితం మారక్ ప్ో త్ే ఒట్టి. రొట్ీన్ ల ైఫ అనా బో రింగ ప్ో యి డేరింగ మనసేతాం మీ స ంతమవుతంది.

రండవ పనిముట్టి: ఒక్క శ్ాతం చతలు


ఎలాట్ారనిక మీడియా, సో షల్ మీడియా మీద హాట్ నతయసగా ఉనా హెడ ల న్ ై సను, చరాిగొషి​ిని, ఒండొ క్రికి ఛతల ంజ విసురపకోవడం వంట్ట వాట్టని ఈ క్షణమే తయజంచండి. అతయవసరమయిన వారే లు, సంభాషణలు, చరిలు తపు వేరే వాట్ట జోలికి వెళ్ళక్ండి. సో షల్ మీడియాలో మీత్ో జత అయి ఉనా న్ెగట్టవ్ ఆలోచనలు గల వయక్ుేలను, ప్తజీలను అన్ఫాలో, అన్ఫ్రన్డ చేస్తయండి. అలాంట్ట గూ ర పుల నుండి బయికి వచ్చి వాట్టని డిలీట్ చేస్తయండి. తరా​ాత ఎంత పరశ్ాంతత ఉంట్టందో మీరే గరహసాేరప.

మూడవ పనిముట్టి: నకారాతమక్ విషయాలక్ు సాస్ిే పలక్డం.


ఎపు​ుడో ఎవరో ఒక్రప మనక్ు ప్ట్టి న బాధ, చెప్ిున మాట్ను తీసుకొని ఇపుట్ట వరక్ూ వారిని గురించ్చ అదే విధమయినట్టవంట్ట ఏహయ భావం క్లిగి ఉనా ఎంత మంది మన మధయన లేరప చెపుండి! దరని వలల మన గతం ఏమయిన్త మారి ప్ో యిందత? ప్ైగా ఆ ఆలోచనలు మనలిా వెంట్ాడుతూన్ే వేధిసే తన్ే ఉన్తాయి. అదే మనం వారిని మనసతూరిేగా మనిాంచేస్ి ఉంట్ే, దతని వలల మన గతం అయిత్ే మారేది కాదుకానీ, భవిషయతే బాగు పడేద.ి మన ఫో క్స మన ప్ారధతనయతల మీద ఉండేది. ఒక్క నిమిషం కోసం ఆలోచ్చంచండి! మనలో చతలా మందిలో ఉనా, కేవలం దేవునికి మాతరమే త్ెలిస్ిన అవలక్షణతలు, వెకిలి చేషిలు, ప్ాప్ాలు ఒక్వేళ్ మన తలిల దండురలక్ు త్ెలిస్తే వారప మనలిా వెళ్ళ గొడత్తరప. భారయక్ు త్ెలిస్తే విడతక్ులిచేి వెళ్ళళప్ో త ంది, ప్ రపగు వారికి త్ెలిస్తే అసహయంచుక్ుంట్ారప. స్తాహత లక్ు, పరిచయసుేలక్ు త్ెలిస్తే ఛీ కొడత్తరప. న్ౌఖ్రపలక్ు త్ెలిస్తే దగగ రకే రారప. దరనిా బట్టి మనం అరి ం చేసుకోవచుి అలాలహ ఎంత క్ృప్ాక్రపడు, క్షమాశీలుడు అని. మరి అలాలహ మనలో సయితం క్షమా గుణతనిా కోరపత న్తాడు: ''వారిని క్షమించతలి. వారి పట్ల మనిాఫుల వెైఖ్రిని అవలంబంచతలి. ఏమి, అలాలహ మిమమలిా క్షమించతలని మీరప అభిలషించరా? అలాలహ మాతరం (తపు​ులను) క్షమించే వాడు. క్రపణతమయుడు''. (అనతార: 22) కాబట్టి ఈ క్షణం మీ మనసుస న్ొప్ిుంచ్చన వారిని మనసతూరిేగా మనిాంచేయండి. గురపేంచుకోండి! అధిక్ శ్ాతం మంది పరజలు మంచోళ్ళయి ఉంట్ారప. భావోదేరకానికి లోనయి వారి వలల ఓ అనుచ్చత వాయఖ్యగానీ, చేషి గానీ వెలువడి ఉండో చుి. వారి వలల జరిగిన ఆ తప్ిుదం వారి పరవృతిే అయి ఉండదు. అదో త్తత్తకలిక్ చరయ అయి ఉంట్టంది అంత్ే. దతని వలల వారప క్ూడత బాధ పడుత ంట్ారప. ఆత్తమభిమానం అడోడ చ్చి అన లేక్ ప్ో వచుి.

న్తలగవ పనిముట్టి: క్షమించండి!


మనం మన రోజువారి జీవిత్తనిా అలాలహ క్ృతజఞతత్ో ప్ారరంభించతలి. మన ఆరోగయం,మన పరివారం, మన ఉదోయగం, మన స్ికల్స, మన పరతిభ, పరజలు మనలో ఇషి పడే గుణతలు, మనక్ు ప్ారపే మయి ఉనా సాియి గౌరం అనీా అలాలహ క్ృప్ాక్రమే. నిజంగా చెప్ాులంట్ే, అలాలహ క్ృప్ానుగరహాలను మనం ల కికంచతలన్తా ల కికంచ లేము. కాబట్టి అలాలహ ఒకొక అనుగరహానిా తలచుకొని నిండు మనసుసత్ో క్ృతజఞతలు త్ెలుపుక్ుంట్ూ ఉండతలి. వాక్ుక పరమయిన క్ృతజఞత, ధన పరమయిన క్ృతజఞత, దేహ పరమయిన క్ృతజఞను నితయం చేసుకోవాలి. క్ృతజఞత్త భావం అన్ేది శుభాల తలుపులిా త్ెరిచే గొపు సాధనం. అలాలహ ఇలా స్లవిసుేనాడు: ''ఒక్ వేళ్ మీరప క్ృతజుఞలుగా మెలిగిత్,ే న్ేను మీక్ు మరింత అధిక్ంగా పరసాదిసే ాను''. (ఇబారహీమ: 7) క్ృతజఞత్త భావం వలల మనలో సాతిాక్ భావాలు చోట్ట చేసుకొని, సానుక్ూల దృక్ుథం అలవడి ఒక్ విధమయిన పరశ్ాంతత, ఆనందం క్లుగుత ంది. అది మనలిా మరింత బలవంత లుగా తీరి​ి దిదే ు త ంది. మునుప్నాడత ఎవారికీ లభించని, పరళ్యం వరక్ూ ఇంకవారికి దక్కని గొపు రాజాయధికారం క్లిగిన పరవక్ే సుల ైమాన్ (అ) క్ృతజఞత్త పూరాక్ంగా చెప్ిున వాకాయలు మనక్ు ఆదరశం. ''న్త పరభూ! నువుా న్తక్ూ, న్త తలిలదండురలక్ూ పరసాదించ్చన అనుగరహాలక్ుగాను నితయం నీక్ు క్ృతజఞతలు త్ెలుపు క్ున్ే సదు​ుదిధ ని న్తక్ు ఇవుా. న్ేను నీ మెపు​ును ప్ ందే మంచ్చ పనులు చేస్తలా దరవించు. నీ దయత్ో ననుా నీ సజజన దతసులలో చేరపికో‘’. (అనామల: 19)

అయిదవ పనిముట్టు: సదా కృతజ్ఞులయి ఉండండి!


''నీ ఆరోగాయనిా నీ అన్తరోగాయనిక్న్తా ముందు గొపుగా భావించు'' అన్తారప పరవక్ే ముహమమద (స). (ముసాద అహమద) మన శరీరమే మన సరాశాం. 'వెన్ యో లుక గుడ, యో ఫ్టల్ గుడ!' మీ దేహాక్ృతి బాగుంట్ే, మీ మానస్ిక్ స్ి​ితి క్ూడత బాగుంట్టంది. మనక్ు ఆరో గయం బాగోలేక్ప్ో త్ే మనం పరపంచంలో ఏ పనిని సజావుగా చెయయలేము. ఎంత మంది ధనిక్ులున్తారప, వారప కోరింది తిన లేరప, కోరిన చోట్టకి వెళ్ళ లేరప. మంచం మీదన్ే జీవిత ముగిస్ి ప్ో త ంది. ఒక్క మాట్లో చెప్ాులంట్ే, ఆరోగయం బాగోలేక్ప్ో త్ే మనం ఎంత్ో ఇషిం చదివే నమాజును సజావుగా చెయయ లేము. రపక్ూ, సజాే, ఖియామ, ఖ్అదహ క్ుదరవు. కాబట్టి ఆరోగాయనిా మనం నిజంగా మహా భాగయంగా భావించ్చ, పరతి రోజు కొంత సమయం (అర గంట్) వాయయామం కోసం కేట్ాయించతలి. మన శరీరం దృఢంగా ఉంట్ే మనం ఆలోచనలప్ై దతని పరభావం సానుక్ూలంగా ఉంట్టంది. పరపంచంలో ఖ్రీదయిన ఏ వసుేనయిన్త ప్ాడయిప్ో త్ే మారిగలం. కానీ, ఒక్క సారి శరీరారోగయం ప్ాడయిత్ే బాగు చేసుకో లేము.

ఆరవ పనిముట్టు: ఆరోగ్యమే మహా భాగ్యం


ఖ్ురఆన్లో అవతరించ్చన త్ొలి వాణ ''చదువు నీ పరభువు ప్తరపత్ో'' (అల్ అలఖ:1) అనాది. ''నిశియంగా అలాలహక్ు వాసే వ రీతిలో భయ పడేవారప ఆయన దతసులలోని విదతయవంత లే'' (ఫాతిర:28) అనాది అలాలహ మాట్. పరవక్ే ముహమమద (స) తన గురించ్చ చెప్ిున మాట్ - 'న్ేను అధతయపక్ునిగా చేస్ి పంప బడతడను'. (ఇబుా మాజహ) అనాది. ''విదతయరజ న పరతి ముస్ిల ం (స్టే ,ీ పురపష ని)ప్ై తపునిసరి విధి'' (సహీహుల్ జామె) అనాది ఇసాలం ఉపదేశం. ''ధరమ విదతయరజ న నిమితే ం బయలుదేరిన విదతయరి​ి బాట్లో దెైవ దతతలు తమ రక్కలను పరపసాేరప‘’ (ముసాద అహమద) అనాది ధరమం ఇచేి శుభవారే . ఒక్క మాట్లో చెప్ాులంట్ే విదయను అరిజంచడమంట్ే విజయానికి బాట్లు వేసుకోవడమే. ''విదతయరజ న నిమితే ం ఒక్రప ఒక్ మారాగనిా ఎంచుక్ుంట్ే అలాలహ వారి కోసం సారాగనికళ్లల మారాగనిా సులభతరం చేసే ాడు'' (ముసాద అహమద) అన్తారప మహనీయ ముహమమద (స). దరనిా బట్టి విదతయరజ న ఎంత ప్ారముఖ్యమయనదో అరి ం చేసుకోవచుి. కాబట్టి ఒక్ మాసంలో క్నీసం ఒక్ పుసే క్ం పూరిే చేస్తలా పరణతళ్ళక్ వేసుకోవాలి. పుసే క్ం మన మస్ిే షాకనిా ఉత్ే​ే జ పరపసుేంది, ఉనాత ఆలోచనలక్ు ఊతం అవుత ంది. ఉతే మ ఆశయాలను నిరే​ేశిసుేంది. బల్గట్స రీడింగ హాబీ కోసం ఎనిాగంట్లు కేయిసాేడో త్ెలుసా? అక్షరాల ఆరప గంట్లు. వారా బఫ్ట్ రోజుకి ఎనిా ప్తజీలు చదువుత్తడో త్ెలిసా? 600 ప్తజీలు. మారక జక్ర బరగ వారానికి రండు పుసే కాలు పూరిే చేసే ాడు. వీరందరూ పరపంచంలో పరముఖ్ విజేతలుగా ఉన్తారప. మరి వీరికి పుసే కాలు చదవాలిసన అవసరం ఏముంది చెపుండి? కారణం ఒక్కడే, చదువు కేవలం కొలువు కోసం కాదు. అది అతి గొపు మస్ిే షక ప్తరరక్ం.

ఏడవ పనిముట్టి: చదువు, చదువు, చదువు!


ఏక్ సమయంలో అన్ేక్ లక్ష్యయలు, ఒకే బాణం మూడు ప్ిట్ిలు అనా ఆలోచనను మానుకోండి. ఒక్ సమయంలో ఒకే లక్ష్యయనిా ఎంచుకోండి. దతనిా పూరిే చేయక్ ముందు మరో లక్షయం జోలికి వెళ్లక్ండి. మీ మొతేం దృషి​ి దతనిప్ైన్ే కేందరరక్రించండి. మీరప ఏ పని చేస్ిన్త అంకిత భావంత్ో, ఆనందంగా చెయయండి. ఆ తరా​ాత మారిన అదు​ుత లోకాని మీరే చతసాేరప. ''వారప ఎట్ూ కాక్ుండత మధయలో ఊగిసలాడుతూ ఉంట్ారప. పూరిేగా అట్ూ ఉండరప, సరిగగ ా ఇట్ూ ఉండరప''. (అనిాసా: 143)

ఎనిమిదవ పనిముట్టి: ఒక్ సమయంలో ఒకే లక్షయం


''ఓ విశాస్ించ్చన పరజలారా! ఓరపు సహనం మరియు నమాజు దతారా అలాలహ సహాయం కోరండి. నిశియంగా సహనమూరపేలక్ు త్ోడుగా అలాలహ ఉంట్ాడు''. (అల్ బఖ్రహ: 153) మనం అనుక్ునా లక్ష్యయనిా సాధించే మారగ ంలో అన్ేక్ ఆట్ట ప్ో ట్ట ల ఎదురవుత్తయి. ఓరపు సహన్తలత్ో మనం వాట్టని అధిగమించ్చ, అలాలహ సహాయానిా అనుక్షణం అరి​ిసే త ఉంట్ే రంగం ఏదయిన్త అందులో మంచ్చ ఉంట్ే విజయం మన స ంతం అవుత ంది.''పరతి మనిషట దేని కోసం సాయంగా క్ృషి చేసే ాడో అది మాతరమే అతనికి లభిసుేంది. నిశియంగా అతని క్ృషి తారలోన్ే చతడ బడుత ంది. మరి అతనికి సంపూరణ పరతిఫలం వొసగబడు త ంది''.(అనాజమ:39-41) ప్ై ఆయత లో మూడు విషయాలు బో ధ పడత్తయి. 1) మనం ఏది చెయాయలన్తా బతిక్ుండగాన్ే చేసుకోవాలి. మనం చేస్ింది, సంప్ాదించ్చంది మాతరమే మనదవుత ంది. 2) మనం చేస్ిన మంచ్చగానీ, చెడు గానీ దతనిా తారలోన్ే మనం చతసుక్ుంట్ాము. 3) మనం చేస్ిన క్రమను బట్టి శిక్ష్య బహుమాన్తలు ఖ్చ్చితంగా లభిసాేయి.

త్ొమిమదవ పనిముట్టి: ఓరపు సహనం


అఖీదతలో, ఆరాధనలోల, వయవహారాలోల, సామాజక్ సంబంధతలలో, న్ెైతిక్తలో, స్తవలో...జీవితపు ఏ రంగలోనయిన్త, ఏ అంగంలోనయిన్త అనవసర విషయాల జోలికి వెళ్ళక్ూడదు. అనవసరంగా ఒక్రి విషయంలో జోక్యం చేసుకోక్ూడదు. ''వారప అసత్తయనికి సాక్షులుగా ఉండరప. ఎపు​ుడయిన్త వయరి మయిన వాట్ట గుండత ప్ో వలస్ి వస్తే, హుందతగా ముందుక్ు సాగి ప్ో త్తరప''. (అల్ ఫురఖ్ాన్: 72) ''వయకిే ధరమం (ఇసాలం), అత యనాత సాియికి చెందినది అనడతనికి - అతనికి సంబంధం, అవసరం లేని విషయాల జోలికి వెళ్లక్ుండత ఉండట్ం అన్ేది ఒక్ట్ట'' అన్తారప మహనీయ ముహమమద (స). (తిరిమజీ)

పదవ పనిముట్టి: అనవసర విషయాల జోలికి వెళ్ళళదుే!



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.