Prashanta jeevitaniki puneeta amargam

Page 1

PRESENT BY SYED ABDUSSALAM UMRI


ఐశ్ఱ ర్య ం ఉంది; ఆనందం లేదు .ప్రార్ థన ఉంది; పవిత్రర లేదు .శుత్రర ఉంది; సౌశీల్య ం లేదు . విలాసాల్ మాటున విషాదాలు, కులాసాల్ చాటున కుయుకు​ులు .త్పపంచం వెనకాల్ పరుగు పందాలున్నజ యి; గమ్య ం లేదు .రర్గని ఆస్తులున్నజ యి; ఆరమ సంరృప్త ు లేదు .పెదాల్పై విరుబూసిన చిరునవుఱ వెనకాల్ బుసలు కొట్టే మిన్నజ గులు .భావి రర్ం ఏమౌతుందోననజ రయం పెదదల్కు, పార చింరకాయ పచచ డి అనజ చినజ చూపు ప్తనజ ల్కు .అన్నజ ఉన్నజ ఎదో తెలియని నైాశ్య ం, ఎవరికీ అంతు బట్ేని వింర విచిత్రం వైాగయ ం .ధనం పెరుగుతునజ ది, బంధం రరుగుతునజ ది .స్తఖం జడలు విపుతునజ ది, సంతోషం జడుస్తకుంటునజ ది .అల్వి కాని రయాలు ఑క వైపు, ఏ మాత్రం రగ గని అహాలు మ్రో వైపు .ఇనిజ సమ్సయ ల్ నడుమ్ ''YOU MUST BE THE CHANGE THAT YOU WANT TO SEE IN THE WORLD" అని బల్ంగా నమ్మమ వారు, లోకం కాదు, లోకులు కాదు . నేను మా​ాలి, న్న త్పపంచం మా​ాలి అని ఆలోచించే వారికి ఈ వాయ సం అంకిరం!


మ్న వదద ఉనజ దే త్పపంచం


'మ్నం ఆశ్లిజ వదులుకున్నజ ఆశ్ మ్నలిజ వదల్దు' అనజ టుే ఆశ్ల్ ఈ ఆాట్ంలోనే మ్నిషి రేయింబవళ్ళర ఆవిర్యి పొతున్నజ యి .఑ండొకరిని మించి పొవాల్నజ ప్రాపంచిక వాయ మోహంలోనే మ్నిషి కాటికి చేరుకుం టున్నజ డు .ఆకాశ్ం ..న్నరు .. నిపుఝ ..భూమి ..గాలి..మ్న శ్రీర్ంలోని ఑క్కో అవయవం ... ఇవన్నజ దైవం మ్నకు అనుత్గహంచిన ఉచిర వాలు .సృషిే చాచాల్కి యజమాని, వార్స్తడు అలా​ాహ్ మాత్రమ్మ .అయిన్న వాటిని మ్నలిజ అనురవించమ్న్నజ డు ...వీటి మీదనే ఆధార్ పడుతూ ...వీటితోనే సహ జీవనం చేస్తు ...ఎంతో త్పగతిని సాధిస్తు కూడా ...వాటి మూల్ కర్ ును... ఆయన గోపఝ రన్ననిజ మ్రిచిపొయి ...కృరఘ్జ రతో పరుగులు పెడుతూనే వున్నజ డు .కాబటిే అనుత్గహ దార గురి ుంచి, ఉనజ ంరలో రృప్త ు చందడం మ్నిషికి అనిజ విధాల్ శ్రరేయసో ర్ం .త్పవక ు ముహమ్మ ద్( స )ఇలా అన్నజ రు :''మీలో ఎవర్యితే రన పరివార్ం మ్ధయ న, ఆరోగయ మ్యిన దేహంతో, ఆ రోజుకు సరిపడ ఉపాధితో ఉదయం చేసాుడో - అరని క్కసం మొరుం త్పపంచం సమ్కూరినట్టా''. (తిరిమ జీ)


అంట్ట ఎవరికయితే న్నడ వంటి త్పశంర వాతావర్ణం, శంతి స్తసిథర్రల్ సమాజం, సంతోషకర్ సంసార్ం, అనుత్గహ రుచుల్ను పెంచే ఆరోగయ ం, నడుమును నిల్బెట్ే ు యి ఉంటుందో అరనికి గలిగంరటి ఆహార్ం ప్రాపమ్ మొరుం త్పపంచం ల్భంచినట్టా .అరని క్కసం సౌభాగయ జీవన రలుపులు తెర్చుకునజ ట్టా .ఈ జీవన సతాయ నిజ చిరు ఉపమాన్నల్ దాఱ ా అర్ థం చేస్తక్కవచుచ . వందల్ ఎకాల్లో క్కటుా కుమ్మ రించి సకల్ సౌకాయ లు గల్ ఒ బల్మ్యిన క్కట్లో నివసిస్తునజ వయ కి ుకి క్షణక్షణం ప్రాణ గండం ప౉ంచి ఉంట్ట ఆకాశ్ హార్మ య ం లాంటి ఆ క్కట్లో అరను త్పశంరంగా జీవించ గల్డా? దానికి బదులు ఑క పూరి గుడిసెలో నిశ్చ ంరగా జీవిస్తునజ వయ కి ు నయం అనిఝ ంచక మానదు. అనేక ాజ్యయ ల్కు సామ్రాజ్యయ ధిపతి మీర్నుకుందాం .మీ వదద ధనం ఉంది, బల్ం ఉంది, సైనయ బల్గాలున్నజ యి .సేవ చయయ డానికి లెకో కు మించిన నోకరులున్నజ రు .వైదయ ం ఉంది, వైదుయ లున్నజ రు .కాన్న మీరు కాళ్ళర , చేతులు ఆడని అచేరన్నవసథలో ఑కే చోట్ కుపఝ కూలి ఉన్నజ రు .మీపై వాలే ఈగను సయిరం తోలుక్కలేనంర నిసళ హాయర మీది .మ్రి మీకునజ ఎనలేని సంపదగాన్న, అధికార్ంగాన్న మీకు ఆనందానిజ ఇవఱ గల్దా? .


పూర్ఱ ం ఑క ాజుని దైవభీతి పరుడొకడు ఇలా అడిగాట్ - 'మ్హా ాజ్య !మీరు ప్రాణం పొయంరటి దప్తఝ క మీద ఉండి చల్ని ా పాన్నయం మీ ముందర్ ఉండి, దానిజ మీరు త్రాగితే రపఝ బరకలేరు అనజ స్థసిథతి ఉండి, త్రాగలేని నిశ్ళ హాయర ఎదుర్యి, మీ వదద ఉనజ సగం ాజ్యయ నిజ చలిాంచి ఆ సమ్సయ నుండి బయట్ పడొచుచ అని తెలిసే ు మీరేం చేసాురు?' ఆ ాజ్యయ నిజ అమిమ న్న ఆరోగాయ నిజ బాగు చేస్తకుంటాను అన్నజ డు .మ్ళ్ళర ఆ వయ కి ు ఇలా త్పశ్జ ంచాడు .'మీరు త్రాగిన ఆ పాన్నయం బయట్కు ాని పరిసిథతి ఏర్ఝ డి అది బయట్కి ావాల్ంట్ట మీ వదుదనజ మ్రో సగం ాజ్యయ నిజ చలిాంచాలి అని తెలిసే ు మీరేం చేసాురు?' అది వినజ ాజు మ్రో మారు ఆలోచించకుండా న్న సగం ాజ్యయ నిజ ధార్బోసి ఆ న్నరు బయటికి వచేచ లా చేస్తకుంటాను అన్నజ డట్.అపుఝ డా వయ కి ు ఇలా అన్నజ డు :'మ్హా ాజ్య !మీ మొరుం ాజయ ం విలువ ఑క స్థగా​ాస్త న్నర్యినపుఝ డు మీరు దేనిజ చూస్తకొని మురిపొతు న్నజ రు? ఏ కార్ణం చేర మిడిసి పడుతు న్నజ రు? అలా ఆ ాజు బుదిధ తెచుచ కున్నజ డ నజ ది న్నతి .ఇది కేవల్ం ఆరోగయ ం విలువ. మ్నం మ్న దేశ్ంలో, మ్న ాష్టషం ే లో, మ్న ఊరిలో, మ్న వారి మ్ధయ హాయిగా ఉంటూ, రోజుకు సరిపడ తిండి ఉంట్ట దానికి మించిన భాగయ ం మ్రొకటి లేదు .కావాల్ంట్ట యుదధ వాతావర్ణం నెల్కొని ఉనజ కొనిజ దేశల్, అకో డి త్పజల్ దుసిథతిని ఑కో సారి నెమ్రు వేస్తక్కండి .మ్నకు ల్భంచిన మ్హదానుత్గహాలు ఎంర మ్హోనజ రమ్యినవో తెలుస్తుంది .


మ్నం ఎవరిని చూడాలి?


఑కరికి మించిన సౌకర్య కలిమితో కొందరు బతుకుతుంట్ట, ఑కరికి మించిన సౌకర్య లేమితో చాలా మ్ంది బతుకుతున్నజ రు .఑క ముదద ఎకుో వ తిందాం అనుకుంట్ట ఑కో భార్ర దేశ్ంలో మాత్రమ్మ నూట్ 25 క్కట్ా ముదదలు తిన్నల్నుకునజ వయ కు​ుల్ కడుపులోాకి వెళ్ళర జీర్ ణమ్యి మ్లీన రూపం దాలుసాుయి .఑కో ముదద రకుో వ తిందాం అనుకుంట్ట నూట్ 25 క్కట్ా ముదదలు-దానికి సయిరం నొచుక్కని ల్క్షలాది బీద జన్నల్ కడుపులోాకి వెళ్ళర మానవతాఱ నిజ బతికిసాుయి .సమాజం లోని ఈ కలిమి లేములు అనిజ వాగలోానూ కనబడుతాయి. ు లూ మ్ంచోళ్ళా ఉన్నజ రు, చడో​ోళ్ళర ఉన్నజ రు .ఆసికు ు లూ ఉన్నజ రు .విశఱ స్తలూ ఉన్నజ రు, ఉన్నజ రు, న్నసికు విఘారకులూ ఉన్నజ రు .మ్రి మ్నం ఎవరిని చూడాలి? మ్నకన్నజ పై వారిని మ్నం చూసినట్ాయితే, అస్తయ, ఒర్ఱ లేనిరనంతోపాటు, అసహష్ణణర, ఆసంరృప్త ు అధికమ్వుతుంది .త్పవక(ు స )ఇలా అన్నజ రు :''ప్రాపంచిక విషయంలో మీకన్నజ క్రింది స్థసాథయి వారిని చూడండి . మీకన్నజ పై సా స్థ థ యి వారిని చూడకండి .ఇలా మీరు ు యి ఉనజ దైవానుత్గహాల్ చయయ డం వల్ా మీకు ప్రాపమ్ పట్ా మీలో చుల్కన భావం ఏర్ఝ డదు''. (ముసిం ా )


ధనికుల్ పంచన చేరి, వారి విందుల్కు, చిందుల్కు అల్వాటు పడిన వయ కు​ులు కనువిపుఝ కలిగాక చప్తఝ న మాట్ - మ్మము ఖరీదయిన సేజ హానిజ క్కరుకునే వార్ం .ఖరీదయిన వారితో కలిసి తిరిగ వార్ం .ఖరీదయిన విందులోా పాల్గగనే వార్ం .ఇలా కొంర కాల్ం గడిచే సరికి మాకే మా పట్ా చిాకు కల్గడం ప్రార్ంరమ్యింది .వారి బంగళాల్ ముందర్ మా పూరి గుడిసెలు, మిద్దదలు చినజ విగా అనిఝ ంచేవి .వారి దుస్తుల్ ముందు మా దుస్తులు పనికిావనిప్తంచేవి .వారి వాహన్నల్ ముందు మా వాహన్నలు వెల్వెల్, విల్విల్ అనిఝ ంచేది .ఏదో తెలియని వెలితి, అసంరృప్త,ు మా మీదే మాకు కసి, క్కపం .కనజ వారితో గొడవ, కటుేకునజ ఇలా​ాలితో గొడవ, కనజ ప్తల్ాల్తో గొడవ .వారేదో మా అబివృదిధకి ఆట్ంకాలు అనిఝ ంచేది .ఇలా త్పవరి ుంచడం రపుఝ అని తెలిసిన్న అలానే త్పవరి ుంచే వార్ము .సమ్సయ మూలాల్ను తెలుస్తకునజ మ్మము కనువిపుఝ కలిగి వారి సావాసానిజ మానుకున్నజ ము . నిరుపేదల్తో సేజ హం చయయ డం అల్వాటు చేస్తకున్నజ ము . వారితో కషే స్తఖాలు పంచుక్కవడం అల్వాటు చేస్త కున్నజ ము . ఇపుఝ డు ఆ వెలితి లేదు, ఆ అసంరృప్త ు లేదు, కసి లేదు, క్కపం లేదు .ఉనజ ంరలో త్పశంరంగా బతుకుతూ బతుకు భార్మ్యిన బడుగు బల్హీన త్పజల్కు రరోసాగా నిలిచి బతుకునిచేచ సహయానిజ మాకు చేరనయినంర మ్మము చేస్తున్నజ ము .ఇకో డ ధనికుల్ందరూ చడో వాళ్ళర అని కాదు .వారి సరలు, సమావేశలు, పారీ ేల్లో పాల్గగంటూ ఉంట్ట దాని త్పభావం మ్న మీద పడుతుంది అని చపఝ డమ్మ ముఖ్యయ దేదశ్ం.


అదుపు, ప౉దుపు అవసర్ం


చాలా మ్ందిని ఇలా అంటూ మ్నమ్ చూసాుము .'అనిఞ ఖ్ మా ఫిల్ జైబి యాతీక మా ఫిల్ గైబీ'- న్న జేబులో ఉనజ ది ఖరుచ చయియ .గైబులో)అగోచర్ంగా( ఉనజ ది న్ననుజ వరిస్తుంది అని .ఇది నిజం కాదు, ఇలా గనక మ్నం చేశమ్ంట్ట, నిసళ ందేహంగా ఆకులు పటుేకొని అలా​ాడి పొవాలిళ ందే .''ఒ ఆదం పుత్రరుడా !నువుఱ ఖరుచ చయియ , న్నపై ఖరుచ చయయ బడుతుంది'' అని( బుఖారీ, ముసిం ా ) సఱ యంగా అలా​ాహ్ సెల్విచాచ డు కదా అని కొందరు అన౉చుచ .అవును నిజమ్మ, దాని ఉదేదశ్య ం ప్తసిన్నరిరనం వహంచ కూడదు అనజ దే రపఝ మ్రొకటి కాదు . ఎందుకంట్ట పై మాట్ చప్తఝ అలా​ాహ్ ఈ మాట్ను కూడా చపాఝ డు :''వారు ఖరుచ పెట్ేడంలో అటు మ్రీ దుబా​ా ఖరుచ చేయకుండా, ఇటు మ్రీ ప్తసిన్నరిరనం చూపకుండా రండింకీ మ్ధయ సమ్తూకానిజ పాటిసాురు''.(ఖుర్ఆన్-25:67) ఑కవేళ అదపు, ప౉దుపు లేకుండా వయ వహరిసే ు జరిగ దుషఝ రిణామ్ం గురించి కూడా హెచచ రిస్తున్నజ డు :''న్న చేతిని న్న మెడకు కటిే ఉంచకు .అలాగని దానిని విచఛ ల్విడిగానూ వదిలి పెట్ేకు .అలా చేశవంట్ట నువుఱ నిందల్ పాల్వుతావు .దికుో మాలిన సి స్థ థతికి లోనయి కూరుచ ంటావు''. (ఖుర్ఆన్-17:29)


వాహన సౌకర్య ం ఉంది అనజ కార్ణంగా ధర్మ యుదధంలో పాల్గగన లేక పొయిన కఅబ్ బిన్ మాలిక్( ర్ )అను సహాబీ రన తౌబా షర్తుగా యావదాసి ు ఖరుచ చయాయ ల్నుకున్నజ డు .ఇపఝ టి లెకో లోా క్కట్ాలోానే ఉంటుంది .ఏదో విహా​ానిక్క, ఆహా​ానిక్క, ఐహక భోగ భాగాయ లు అనురవించడానిక్క కాదు .అక్షాలా అలా​ాహ్ మార్ గంలో .ఎంతో ఉనజ రమ్యిన ఆశ్యం, ఉరుమ్ ఆలోచన .కాన్న త్పవక(ు స )అడుోకున్నజ రు .అరని ఆధాయ తిమ క భావోదేఱ గానిజ అదుపు చేశరు .దానకంటూ ఑క హదుద, ఑క పదుదను ఖారు చేశరు . ు ఆప్త ఉంచుక్క'' అని హరవు చేశరు . ''న్నకంటూ కొంర ఆసిని దానికాయన( ర్ - )'ఖైబర్ తోట్లోా న్నకునజ షేర్ను నేను న్న క్కసం పెటుేకుంటున్నజ ను' అని సమాధానమిచాచ రు( .బుఖారీ) ఇబుజ ల్ ఖయియ మ్ర అల్ జౌజీ (ర్హమ )ఇలా అన్నజ రు :''ధర్మ అవగాహన్న ాహరయ ంతో ఎవర్యిన్న వచిచ హత్జత్ర అబూ బకర్ ు తీస్తకొచిచ త్పవక(ు స )వారికి ఇచేచ శరు (ర్ )గారు రన యావదాసిని కదా !అని అరయ ంరర్ం వెలి బుచిచ తే, దానిక సమాధానంనిశ్చ యంగా హత్జత్ర అబూ బకర్( ర్ )గారు సఱ ర హాగా ఑క మ్ంచి వాయ పారి .మొరుం దానం చేసేసిన్న అపుఝ తీస్తకొని మ్ళ్ళర వాయ పా​ానిజ లాభాల్ బాట్ పటిేంచవచుచ '. (సైదుల్ ఖాతిర్) 'ధనమ్మ మ్నిషిని నడిపే ఇంధనం' అనజ మాట్ పురి ుగా నిజం ు ం మాత్రం అందులో ఉందని కాకపొయిన్న కొంర వర్కు వాసవ అంగీకరించాలిళ ఉంటుంది .ఆ మ్మర్కు మ్నిషి ముందు చూపుతో వయ వహరించడం చాలా అవసర్ం.


అస్తయ ఉంది జ్యత్గరు !


ు చిన ఉనజ త్పవక(ు స )ఇలా అన్నజ రు :''అనుత్గహాలు ప్రాప్తం త్పతి వయ కి ు పట్ా అస్తయ చందడం జరుగుతుంది''. (రబ్ాన్న) ు స్తుల్ను, దేవుడు మ్నలిజ మ్హా గొపఝ త్పతిభాపాట్వాల్ను, ఆసిపా ఆరోగాయ నిజ , సంతా న్ననిజ అనుత్గహంచి ఉండొచుచ .మ్న జీరం, మ్న ు యి ఉనజ వాహనం, మ్న రవనం, మ్న ప్తల్లు ా , ఇరరుల్కు ప్రాపమ్ వాటికన్నజ గొపఝ గా ఉండొచుచ .మ్నం ఏక సంతాగ్రాహుల్ం అయి ఉండొచుచ .ఇలా మ్నకు ఏ త్పతేయ కర ఉన్నజ మ్న యెడల్ అస్తయ చందే వారు ఉంటారు .కాబటిే బహర్ంగ విషయాల్లో కాకపొయిన్న మ్న అంరర్ంగిక వయ వహా​ాలు, ఆసి ు వివాల్ను ర్హసయ ంగా ఉంచడం ఉరు మ్ం .త్పవక(ు స )ఇలా ఉపదేశ్ంచారు :''మీ మీ అవసాల్ను త్పజల్ నుండి దాచి ఉం చండి'' అన్నజ రు త్పవక(ు స .) (రబ్ాన్న) ''నువుజ న్న త్పభువు అనుత్గహాల్ను గురించి త్పసాువిస్తు ఉండు''. (ఖుర్ఆన్-93:11) అని అలా​ాహ్ సెల్విచాచ డు కదా !అని కొందరు ు చినందుకు గొపఝ లు అన౉చుచ .ఇకో డ అలా​ాహ్ అనుత్గహాలు ప్రాప్తం పొండి అని చపఝ డం లేదు .వినయం కూడిన త్పదర్ల నతోపాటు ఆయనకు నిండు హృదయంతో ..కృరజతా ఞ భనందనలు తెలుపుక్కవాల్నజ ది, సమాజంలోని బడుగు బల్హీన త్పజల్ పక్షం వహం వారి హతానిజ క్కరుతూ వారిని ఉనజ ర స్థసిథతికి తీస్తకెళార ల్ని, వారి అవసాలు తీాచ ల్ని ఆ విధంగా అలా​ాహ్ అనుత్గహాల్ ఘ్నరను చాటాల్నజ ది ఆయన ఉదేదశ్య ం . కాబటిే అనుత్గహాలు కలిగిన మ్నం అనిజ ంటిన్న అందరితో పంచుక్కవడం సరి కాదు .దాంతో పాటు దిషి,ే అస్తయ నుండి కాపాడే వజ్రాయుధాల్ వంటి ప్రామాణిక దుఆల్ను సయిరం చేస్తకుంటూ ఉండాలి.


సానుకూల్ దృకఝ థం


మ్న ఆలోచన్న సర్ళ్ళలోనే ఑క శ్కి ు ఉంది .఑క త్పతేో ర కనిఝ స్తుంది .ఎవర్యితే ఉదయం నుంచి సాయంత్రం వర్కూ సకారమ క ఆలోచనల్తో, సానుకూల్ దృకఝ థం తో ఉంటారో వారు అరయ ంర భాగయ వంతులు .఑క వయ కి ు దగ గర్ అరనిజ స్తఖ పెట్టే సవా ల్క్ష బాహయ సాధన్నలున్నజ యి .కాన్న, అంరర్ంగికంగా అరనిలో నకా​ారమ క భావాలు వేళ్ళర నుకొని ఉంట్ట అరను సంతోషంగా ఉండ లేడు .అరని ధనం అరనికి ఆనందానివఱ దు,. అరని సంతానం అరని ఆనందానిజ వఱ దు .అరని హోదా అరనికి ఆనందానిజ వఱ దు .కార్ణం అరనిలో తిషే వేస్తకొని ఉనజ నకా​ారమ క ఆలోచనలే. మ్నం కషాేలోా ఉనజ పుఝ డు ఎవర్యిన్న వచిచ ప్రరేమ్గా, నవుఱ తూ పలుకరిసే ు మ్నకెంర ఆనందం, హాయి అనిఝ స్తుంది .మ్నమ్మ ముందు ఎందుకు నవఱ కూడదు?అనజ సానుకూల్ ఆలోచన కలిగిన వయ కి ు మ్ందహాసం చేస్తు, మ్ృదువు హృదయం కలిగి, హుషారుగా, అనుయ లిజ ఉతేుజ పరిచే విధంగా ఉంటాడు .అరని వదద పెదదగా ఏమీ లేకపొయిన్న సరే .అదే నెగటివ్ ఆలోచనలు కలిగిన వయ కి ు ఎంర ఆసి ు పరుడయిన్న, అరని ముఖం మీద చిరునవుఱ ఉండదు, అరని మ్నస్తళ ఇరుకుప్రాయమ్యి ఉంటుంది .అరనిలో చురుకుదనం ఉండదు .అలాంటి వారిని చూసే ు ఉనజ ఉతాళ హం కాస ు పొతుంది .త్పవక ు ముహమ్మ ద్( స ) ''ఫాల్( మ్ంచి శ్కునం)ను ఇషే పడేవారు .దుశ్ల కున్ననిజ అయిషే పడేవారు''. (ముసజ ద్ అహమ ద్)


ఒ సారి త్పవక(ు స )రోగి అయిన ఒ వృదధ వయ కి ుని పామ్రిల ంచడానికి వేళార రు .''లా బఅస రహూరున్ ఇన్ షా అలా​ాహ్' - చింతించకు, అలా​ాహ్ అభల్షేు అంతా మ్మలే జరుగుతుంది'' అన్నజ రు .అది వినజ ఆ రోగి ''మ్మలు జరుగుతుంది అంటున్నజ రు మీరు''. మ్మలు లేదు పాడు లేదు .ఇది బుసలు కొట్టే జఱ ర్ం, శ్రీానిజ కాలిచ వేస్తునజ ది, వృదుధడనయిన ననుజ సమ శనం బల్ంవంతాన లాకెో ళ్ళతునజ ది .అన్నజ డు .అది వినజ త్పవక(ు స )''నువెఱ లా అనుకుంట్ట అలానే'' అన్నజ రు( .బుఖారీ(వేరొక ఉలేాఖనంలో - ''నువుఱ న్న మాట్ను అంగీకరించడం లేదంట్ట నువఱ నజ ట్టే జరుగుతుంది . అలా​ాహ్ ాసి పెటిేంది జరిగి తీరుతుంది''. ఉలేాఖకులు అంటున్నజ రు :''మ్రుసటి రోజు సాయంత్రానికి ముందే ఆ వయ కి ు మ్ర్ణించాడు( . )మ్జ్రమ్వుజవా జ యిద్ మ్నం ఎంర బాధలో ఉన్నజ మ్న వదదకు వచిచ న త్పతి ఑కో రితో చపుఝ క్కకూడదు .అది మ్నకు బాగానే ఉన్నజ ఎదుటి వారికి చికాకు కలిగించవచుచ , చిాకు తెప్తఝ ంచ వచుచ .అలాగ మ్నం సమ్సయ లోా ఉండి ఎవర్యిన్న వచిచ ఒ న్నలుగు మ్ంచి మాట్లు చబితే దానిజ సానుకూల్ంగా తీస్తక్కవాలే రపఝ , త్పతికూల్ంగా త్పతిసఝ ందించ కూడదు .ఖైబర్ యుదధ సందర్భ ం గా ఑క వయ కి ు ''ఇవిగో కూర్గాయలు తీస్తక్కండి!'' అని చప్తఝ న మాట్ త్పవక(ు స )వారికి నచిచ ంది .ఆయన ఇలా అన్నజ రు :''మ్మము సంసిదధంగా ఉన్నజ ము .న్న నొటి మాట్ నుండి మ్ంచి శ్కున్ననిజ తీస్తకున్నజ ము .మ్మ్మ లిజ ఆ తోట్లు గల్ ప్రాంరం వైపునకు తీస్తకెళర ండి'' అన్నజ రు .రాఱ ర పెదద ు చింది( .ముఅజముల్ యుదమ్మ ధ మి జర్గకుండానే విజయం ప్రాప్తం ఓసత్ర)


పర్లోక చింరన


త్పవక(ు స )ఇలా అన్నజ రు :''ఎవరి చింరయితే పర్లోకమ్యి ఉంటుందో, 1) అలా​ాహ్ వారి హృదయంలో నిర్పేక్షరను, సంపనజ రను ప౉ందు పరుసాుడు .2) అరని పనుల్ను స్తల్రరర్ం చేసాుడు .3) త్పపంచం అరని పాదాక్ాంరం అవుతుంది .మ్రవరి చింరనయితే త్పపంచం అయి ఉంటుందో, 1) అలా​ాహ్ దారిత్దయ ం అరని కళర మ్ధయ న ఉండేలా చేసాడు .2) అరని పనులు చలా​ాచదుర్యి పొతాయి .3) అరని విధిారలో వ్ాసింది రపఝ ( అరను ఎంర ప్రాకులాడిన్న )అరనికి దకో దు''. (తిరిమ జీ) అంట్ట ప్రాపంచిక జీవరం గురించి అసళ లు ఆలోచించకూడదు అని ఎంర మాత్రం కాదు .''అలా​ాహ్ న్నకు త్పసాదించిన దానితో పర్లోకానిజ కూడా అనేఱ షించు .మ్రి న్న ప్రాపంచిక భాగానిజ కూడా మ్రువబోకు .అలా​ాహ్ న్నకు ఏ విధంగా మ్మలు చేశడో అదే విధంగా నువుఱ కూడా( త్పజల్ పట్ా ) సదఱ య వహార్ం చయియ ''. (అల్ ఖసస్ :77) మ్న చింర ఇహంకన్నజ అధికంగా పర్ం గురించి ఉండాలి.




Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.