100 ప్రార్థనలు

Page 1

100 ప్రార్నలు నాప్రార్న పరిశుద్ ప్రరంథమునండి 100 ప్రార్నలు
నీవుదేవునిమందిర్మునకుపోవునప్పుడునీప్రపవర్నజాప్రరత్గా చూచుకొనము (ప్రపసంగి 5:1)
మన దేవుని వాగ్దానములు మత్తయి సువార్త 7:7 • అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొర్కును, త్ట్టువానికి తీయ బడును. ఆమేన్ ఆమేన్ ఆమేన్ రోమీయులకు 12:12 • నిరీక్షణగలవారై సొంతోషొంచుచు, శ్మయొందు ఓర్పు గలవార, ప్రరర్థనయొందు ప్ట్టు దల కలిగియుొండుడి. ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఫిలిప్పుయులకు 4:6 • దేనినిగూర్చియు చొంత్ప్డకుడి గ్దని ప్రతి విషయములోను ప్రరర్థన విజ్ఞాప్నములచేత్ కృత్జ్ాతాపూర్వకముగ్ద మీ విననప్ములు దేవునికి తెలియజేయుడి. ఆమేన్ ఆమేన్ ఆమేన్
మార్పు సువార్త 11:24 • అొందుచేత్ ప్రరర్థన చేయునప్పుడు మీర్ప అడుగుచునన వాటినెలలను పొందియున్ననమని నముుడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్ననను. ఆమేన్ ఆమేన్ ఆమేన్ రోమీయులకు 10:9 • అదేమనగ్దయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడుమృతులలోనుొండి ఆయ నను లేపెనని నీ హృదయ మొందు విశ్వసొంచనయెడల, నీవు ర్కిషొంప్బడుదువు. ఆమేన్ ఆమేన్ ఆమేన్
మార్పు సువార్త 10:27 • యేసు వార్చని చూచఇది మను ష్యులకు అసాధ్ుమే గ్దని, దేవునికి అసాధ్ుము కాదు; దేవునికి సమసతమును సాధ్ుమే అనెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్ మార్పు సువార్త 9:23 • అొందుకు యేసు (నముుట) నీవలననెైతే, నముువానికి సమసతమును సాధ్ుమే యని అత్నితో చెపెును. ఆమేన్ ఆమేన్ ఆమేన్
1. ప్ర్లోక ప్రరర్థన (మత్తయి సువార్త 6:10-13) • ప్ర్లోకమొందునన మా త్ొండ్రర , నీ న్నమము ప్ర్చశుదధప్ర్చబడునుగ్దక, నీ రాజ్ుము వచుినుగ్దక, నీ చత్తము ప్ర్లోకమొందు నెర్వేర్పచుననట్టల భూమియొందును నెర్వేర్పను గ్దక, • మా అనుదిన్నహార్ము నేడు మాకు దయచేయుము. • మా యెడల అప్రాధ్ములు చేసనవార్చని మేము క్షమిొంచయునన ప్రకార్ము మా అప్రాధ్ములు క్షమిొంచుము. • మముును శోధ్నలోకి తేక కీడు నుొండి మముును త్ప్ుొంచుము. ఎొందుకనగ్ద, రాజ్ుము, బలము, మహిమ నిర్ొంత్ర్ము నీవెైయున్ననవు త్ొండ్రర. ఆమేన్ ఆమేన్ ఆమేన్
2. యబ్బేజు ప్రరర్థన (1 దినవృతాతొంత్ములు 4:10) • యబ్బేజు ఇశ్రయేలీ యుల దేవునిగూర్చి మొఱ్పెటినీవు ననున నిశ్ియముగ్ద ఆశీర్వదిొంచ న్న సర్చహదుాను విశ్రల ప్ర్చ నీ చెయిు న్నకు తోడుగ్ద ఉొండ దయచేస న్నకు కీడురాకుొండ దానిలోనుొండి ననున త్ప్ుొంచుము అని ప్రరర్చథొంప్గ్ద దేవుడు అత్డు మనవిచేసన దానిని అత్నికి దయచేసెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
3. దావీదు ప్రరర్థన (కీర్తనలు 3:1-4)  యెహోవా, ననున బాధొంచువార్ప ఎొంతో విసతర్చొంచయున్ననర్ప న్న మీదికి లేచువార్ప అనేకులు.  దేవుని వలన అత్నికి ర్క్షణ యేమియు దొర్కదని ననునగూర్చి చెప్పువార్ప అనేకులు  యెహోవా, నీవే న్నకు కేడెముగ్దను నీవే న్నకు అతిశ్యాసుదముగ్దను న్న త్ల ఎతుతవాడవుగ్దను ఉన్ననవు. ఎలుగెతిత నేను యెహోవాకు మొఱ్ఱపెట్టునప్పుడు ఆయన త్న ప్ర్చశుదధ ప్ర్వత్మునుొండి న్నకుత్తర్మిచుిను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
4. యెహోషాప్రతు ప్రరర్థన (2దినవృతాతొంత్ములు 20:5-12)  యెహోషాప్రతు యెహోవా మొందిర్ములో కొత్ శ్రలయెదుట సమాజ్ముగ్ద కూడిన యూదా యెరూషలేముల జ్నులమధ్ును నిలువబడి  మా ప్త్ర్పల దేవా యెహోవా, నీవు ఆకాశ్మొందు దేవుడవెై యున్ననవు, అనుజ్నుల రాజ్ుములను ఏలువాడవు నీవే; నీవు బాహుబలము గలవాడవు, ప్రాకమము గలవాడవు, నినెనదిర్చొంచుట కెవర్చకిని బలము చాలదు.  నీ జ్నులన ఇశ్రయేలీయుల యెదుటనుొండి ఈ దేశ్ప్ప కాప్పర్సులను తోలివేస, నీ స్ననహితుడెైన అబారహాముయొకు సొంత్తికి దీనిని శ్రశ్వత్ముగ్ద నిచిన మా దేవుడవు నీవే  వార్ప అొందులో ముచేస, కీడెైనను యుదధమైనను తీరైునను తెగులైనను కర్వెైనను,మామీదికి వచినప్పుడు మేము ఈమొందిర్ము ఎదుటను నీ యెదుటను నిలువబడి మా శ్మలో నీకు మొఱ్పెటినయెడల  నీవు ఆలకిొంచ మముును ర్కిషొం చుదువని అనుకొని, యిచిట నీ న్నమఘనత్కొర్కు ఈ ప్ర్చశుదధ సథలమును కటిుొంచర్చ. నీ పేర్ప ఈ మొందిర్మునకు పెటుబడెను గదా.  ఇశ్రయేలీయులు ఐగుప్పలోనుొండి వచినప్పుడు నీవు వార్చని అమోనునీయులతోను మోనయా బీయులతోను శేయీర్ప మనువాసులతోను యుదధము చేయనియులేదు గనుక ఇశ్రయేలీయులు వార్చని నిరూులము చేయక వార్చయొదనుొండి తొలగి పోయిర్చ.
 మేము సవత్ొంతిరొంచుకొనవలనని నీవు మా కిచిన నీ సావసథు ములోనుొండి మముును తోలివేయుటకెై వార్ప బయలుదేర్చ వచి మాకెటిు ప్రతుుప్కార్ము చేయుచున్ననరో దృషుొం చుము.  మా దేవా, నీవు వార్చకి తీర్పుతీర్ివా? మా మీదికి వచుి ఈ గొప్ు సెైనుముతో యుదధము చేయుటకును మాకు శ్కిత చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దికుు అని ప్రరర్థన చేసెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
5. హన్నన ప్రరర్థన (1 సమూయేలు 1:10-11)  బహుదుుఃఖా కాొంతురాల వచి యెహోవా సనినధని ప్రర్నచేయుచు బహుగ్ద ఏడుిచు  సెైనుములకధ ప్తివగు యెహోవా, నీ స్నవకురాలనెన న్నకు కలిగియునన శ్మను చూచ, నీ స్నవకురాలనెైన ననున మర్పవక జ్ఞాప్కము చేసకొని, నీ స్నవకురాలనెైన న్నకు మగ ప్లలను దయచేసనయెడల, వాని త్లమీదికి క్షషర్ప్పకతిత యెననటికి రానియుక, వాడు బరదుకు దినములనినటను నేను వానిని యెహోవావగు నీకు అప్ుగిొంతునని మొొకుుబడి చేసకొనెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
6. దావీదు ప్రరర్థన (కీర్తనలు 51:9-12)  న్న ప్రప్ములకు విముఖడవు కముు న్న దోషములనినటిని తుడిచవేయుము  దేవా, న్నయొందు శుదధహృదయము కలుగజేయుము న్న అొంత్ర్ొంగములో సథర్మైన మనసుును నూత్న ముగ్ద ప్పటిుొంచుము.  నీ సనినధలోనుొండి ననున తోరసవేయకుము నీ ప్ర్చశుదాధత్ును న్నయొదానుొండి తీసవేయకుము.  నీ ర్క్షణానొందము న్నకు మర్ల ప్పటిుొంచుము సముతిగల మనసుు కలుగజేస ననున దృఢప్ర్చుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
7. అబారహాము ప్రరర్థన (ఆదికాొండము 15:2-6)  అొందుకు అబారముప్రభువెైన యెహోవా న్నకేమి యిచిననేమి? నేను సొంతానము లేనివాడనెై పోవుచున్నననే; దమసుు ఎలీయెజెరే న్నయిొంటి ఆసత కర్తయగును గదా  మర్చయు అబారముఇదిగో నీవు న్నకు సొంతానమియులేదు గనుక న్న ప్ర్చవార్ములో ఒకడు న్నకు వార్సుడగునని చెప్ుగ్ద  యెహోవా వాకుము అత్ని యొదాకు వచి ఇత్డు నీకు వార్సుడు కాడు; నీ గర్భవాసమున ప్పటుబోవుచుననవాడు నీకు వార్సుడగునని చెపెును.  మర్చయు ఆయన వెలుప్లికి అత్ని తీసకొని వచినీవు ఆకాశ్మువెైప్ప తేర్చచూచ నక్షత్రములను లకిుొంచుటకు నీ చేత్నెైతే లకిుొంచుమని చెప్ునీ సొంతానము ఆలాగవునని చెపెును.  అత్డు యెహోవాను నమును; ఆయన అది అత్నికి నీతిగ్ద ఎొంచెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
8. శిష్యులు చేసన ప్రరర్థన (అప.కార్ుములు 4:29-30)  ప్రభువా, ఈ సమయమునొందు వార్చ బెదర్చొంప్పలు చూచ,  రోగులను సవసథప్ర్చుటకును, నీ ప్ర్చశుదధ స్నవకుడెైన యేసు న్నమము దావరా సూచక కియలను మహతాుర్ుములను చేయు టకును నీ చెయిు చాచయుొండగ్ద, నీ దాసులు బహు ధర్ుముగ్ద నీ వాకుమును బోధొంచునట్ట అనుగ హిొంచుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
9. సమోనును ప్రరర్థన (న్నుయాధప్తులు 16:28)  అప్పుడు సమోనును యెహోవా ప్రభువా, దయచేస ననున జ్ఞాప్కము చేస కొనుము, దేవా దయచేస యీసార్చ మాత్రమే ననున బల ప్ర్చుము, న్న రొండు కనునల నిమిత్తము ఫిలిష్తతయులను ఒకుమారే దొండిొంచ ప్గతీర్పికొననిముని యెహోవాకు మొఱ్ఱపెటిు . ఆమేన్ ఆమేన్ ఆమేన్
10. యెషయా ప్రరర్థన (యెషయా 6:5)  నేను అయ్యు, నేను అప్విత్రమైన పెద వులు గలవాడను; అప్విత్రమైన పెదవులుగల జ్నుల మధ్ును నివసొంచు వాడను; నేను నశిొంచతిని; రాజును సెైనుములకధప్తియునగు యెహోవాను నేను కనునలార్ చూచతిననుకొొంటిని. ఆమేన్ ఆమేన్ ఆమేన్
11. సెతఫను ప్రరర్థన (అప. కార్ుములు 7: 59-60)  ప్రభువును గూర్చి మొర్పెట్టుచుయేసు ప్రభువా, న్న ఆత్ును చేర్పికొనుమని సెత ఫను ప్లుకుచుొండగ్ద వార్ప అత్నిని రాళ్లతో కొటిుర్చ.  అత్డు మోనకాళ్లలని ప్రభువా, వార్చమీద ఈ ప్రప్ము మోనప్కుమని గొప్ు శ్బాముతో ప్లికెను; ఈ మాట ప్లికి నిదిరొంచెను. సౌలు అత్ని చావునకు సముతిొంచెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
12. సుొంకర్చ ప్రరర్థన (లూకా సువార్త 18:13)  అయితే సుొంకర్చ దూర్ముగ్ద నిలుచుొండి, ఆకాశ్మువెైప్ప కనున లతుతటకెైనను ధైర్ుముచాలక రొముు కొట్టుకొనుచుదేవా, ప్రప్నెైన ననున కర్పణొంచుమని ప్లికెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
13. మోనషే ప్రరర్థన (కీర్తనలు 90:13-17)  యెహోవా,తిర్పగుము ఎొంత్వర్కు తిర్పగకయుొందువు? నీ స్నవకులను చూచ సొంతాప్ప్డుము.  ఉదయమున నీ కృప్తో మముును త్ృప్తప్ర్చుము అప్పుడు మేము మా దినములనినయు ఉత్ుహిొంచ సొంతోషొంచెదము  నీవు మముును శ్మప్ర్చన దినముల కొలది మేము కీడనుభవిొంచన యేొండకొలది మముును సొంతోష ప్ర్చుము.  నీ స్నవకులకు నీ కార్ుము కనుప్ర్చుము వార్చ కుమార్పలకు నీ ప్రభావము చూప్ొంప్పము.  మా దేవుడెైన యెహోవా ప్రసననత్ మా మీద నుొండును గ్దక మా చేతిప్నిని మాకు సథర్ప్ర్చుము మా చేతిప్నిని సథర్ప్ర్చుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
14. ఆసా ప్రరర్థన ( 2 దినవృతాతొంత్ములు 14:11)  ఆసా త్న దేవుడెైన యెహోవాకు మొఱ్ఱపెటిు యెహోవా, విసాతర్మైన సెైనుముచేతిలో ఓడిపోకుొండ బలములేనివార్చకి సహాయము చేయుటకు నీకనన ఎవర్పను లేర్ప; మా దేవా యెహోవా, మాకు సహాయముచేయుము, నినేన నముుకొని యున్ననము, నీ న్నమమునుబటిుయే యీ సెైనుమును ఎదిర్చొంచుటకు బయలుదేర్చయున్ననము. యెహోవా నీవే మా దేవుడవు, నర్మాతురలను నీ పెైని జ్యమొొందనియుకుము అని ప్రరర్చథొంప్గ్ద ఆమేన్ ఆమేన్ ఆమేన్
15. దావీదు ప్రరర్థన (కీర్తనలు 139:23-24)  దేవా, ననున ప్ర్చశోధొంచ న్న హృదయమును తెలిస కొనుము ననున ప్రీకిషొంచ న్న ఆలోచనలను తెలిసకొనుము  నీకాయాసకర్మైన మార్గము న్నయొందునన దేమోన చూడుము నిత్ుమార్గమున ననున నడిప్ొంప్పము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
16. హిజ్కుయా ప్రరర్థన ( 2రాజులు 20:3)  యెహోవా, యథార్థ హృదయుడనెై , సత్ుముతో నీ సనినధని నేనెట్టల నడుచు కొొంటినో, నీ దృషుకి అనుకూలముగ్ద సమసతమును నేనెట్టల జ్ర్చగిొంచతినో కృప్తో జ్ఞాప్కము చేసకొనుమని హిజ్కుయా కనీనళ్లల విడుచుచు యెహోవాను ప్రరర్చథొంచెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
17. మోనషే ప్రరర్థన ( కీర్తనలు 90:10-12)  మా ఆయుషాులము డెబేది సొంవత్ుర్ములు అధకబలమునన యెడల ఎనుబది సొంవత్ుర్ములగును అయినను వాటి వెైభవము ఆయాసమే దుుఃఖమే అది త్వర్గ్ద గతిొంచును మేము ఎగిర్చపోవుదుము.  నీ ఆగహబలము ఎొంతో ఎవర్చకి తెలియును? నీకు చెొందవలసన భయముకొలది ప్పట్ట నీ క్రధ్ము ఎొంతో ఎవర్చకి తెలియును?  నీ ఆగహబలము ఎొంతో ఎవర్చకి తెలియును? నీకు చెొందవలసన భయముకొలది ప్పట్ట నీ క్రధ్ము ఎొంతో ఎవర్చకి తెలియును?  మాకు జ్ఞానహృదయము కలుగునట్టలగ్ద చేయుము మా దినములు లకిుొంచుటకు మాకు నేర్పుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
18. దానియేలు ప్రరర్థన (దానియేలు 9:16)  ప్రభువా, మా ప్రప్ములనుబటిుయు మా ప్త్ర్పల దోష మునుబటిుయు, యెరూషలేము నీ జ్నులచుట్టునునన సకల ప్రజ్లయెదుట నిొందాసుదమైనది. యెరూషలేము నీకు ప్రతిషిత్మైన ప్ర్వత్ము; ఆ ప్టుణముమీదికి వచిన నీ క్రప్మును నీ రౌదరమును తొలగనిముని నీ నీతికార్ుము లనినటినిబటిు విజ్ఞాప్నము చేసకొనుచున్ననను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
19. దావీదు ప్రరర్థన (కీర్తనలు 17:8-9)  నీ కృప్రతిశ్యములను చూప్పము.  ఒకడు త్న కనుప్రప్ను కాప్రడుకొనునట్టల ననునకాప్రడుము ననున లయప్ర్చగోర్ప దుష్యులను పోగొటిు కాప్రడుము ననున చుట్టుకొను న్న ప్రరణశ్తురవులచేత్ చకుకుొండనునీ రకుల నీడకిొంద ననున దాచుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
20. య్యన్న ప్రరర్థన ( య్యన్న 2:6-7)  నేను మరననటికిని ఎకిురాకుొండ భూమి గడియలు వేయబడియుననవి; ప్ర్వత్ముల ప్పన్నదులలోనికి నేను దిగియున్ననను, న్న దేవా, యెహోవా, నీవు న్న ప్రరణము కూప్ములోనుొండి పెైకి ర్ప్ుొంచయున్ననవు.  కూప్ములోనుొండి న్న ప్రరణము న్నలో మూర్చిలలగ్ద నేను యెహోవాను జ్ఞాప్కము చేస కొొంటిని; నీ ప్ర్చశుదాధ లయములోనికి నీయొదాకు న్న మనవి వచెిను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
21. దావీదు ప్రరర్థన (కీర్తనలు84:8-10)  యెహోవా, సెైనుములకధప్తివగు దేవా, న్న ప్రరర్థన ఆలకిొంప్పము యాక్రబు దేవా, చెవియొగుగము.  దేవా, మా కేడెమా, దృషుొంచుము నీవు అభిషేకిొంచనవాని ముఖమును లకిషొంప్పము.  నీ ఆవర్ణములో ఒక దినము గడుప్పట వెయిు దిన ములకొంటె శేషము. భకితహీనుల గుడార్ములలో నివసొంచుటకొంటె న్న దేవుని మొందిర్ దావర్మునొదా నుొండుట న్నకిషుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
22. మోనషే ప్రరర్థన (నిరాగమకాొండము33:13)  కాబటిు నీ కటాక్షము న్న యెడల కలిగిన యెడల నీ కటాక్షము న్నయెడల కలుగునట్టలగ్ద దయచేస నీ మార్గమును న్నకు తెలుప్పము. అప్పుడు నేను నినున తెలిసకొొందును; చత్తగిొంచుము, ఈ జ్నము నీ ప్రజ్లేగదా అనెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
23. దావీదు ప్రరర్థన (కీర్తనలు 25:1-2)  యెహోవా, నీ దికుునకు చూచ న్న ఆత్ును ఎతిత కొనుచున్ననను.  న్న దేవా, నీయొందు నమిుక యుొంచయున్ననను ననున సగుగప్డనియుకుము న్న శ్తురవులను ననునగూర్చి ఉత్ుహిొంప్ నియుకుము ఆమేన్ ఆమేన్ ఆమేన్
24. పౌలు ప్రరర్థన (2 కొర్చొంథీయులకు 11:8-9)  మీకు ప్ర్చచర్ు చేయుటకెై నేనిత్ర్ సొంఘములవలన జీత్ము ప్పచుికొని, వార్చ ధ్నము దొొంగిలినవాడనెైతిని.  మర్చయు నేను మీయొదానుననప్పుడు న్నకకుర్ కలిగియుొండగ్ద నేనెవనిమీదను భార్ము మోనప్లేదు; మాసదోనియనుొండి సహోదర్పలు వచి న్న అకుర్ తీర్చిర్చ. ప్ర తి విషయములోను నేను మీకు భార్ముగ్ద ఉొండకుొండ జ్ఞగత్ప్డితిని, ఇక ముొందుకును జ్ఞగత్ ప్డుదును ఆమేన్ ఆమేన్ ఆమేన్
25. మోనషే ప్రరర్థన (నిరాగమకాొండము 34:9)  ప్రభువా, న్నమీద నీకు కటాక్షము కలిగినయెడల న్న మనవి ఆలకిొంచుము. దయచేస న్న ప్రభువు మా మధ్ును ఉొండి మాతోకూడ రావలను. వీర్ప లోబడనొలలని ప్రజ్లు, మా దోషమును ప్రప్మున క్షమిొంచ మముును నీ సావసథుముగ్ద చేసకొనుమనెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
26. యిర్చుయా ప్రరర్థన (విలాప్వాకుములు 5: 1-3)  యెహోవా, మాకు కలిగిన శ్మ జ్ఞప్కము చేస కొనుము దృషొంచ మామీదికి వచిన నిొంద యెటిుదో చూడుము.  మా సావసథుము ప్ర్దేశుల వశ్మాయెను. మా యిొండుల అనుుల సావధీనమాయెను.  మేము దికుులేనివార్ము త్ొండిరలేనివార్ము మా త్లులలు విధ్వరాొండరయిర్చ. ఆమేన్ ఆమేన్ ఆమేన్
27. యాక్రబు ప్రరర్థన (ఆదికాొండము32:9-12)  అప్పుడు యాక్రబున్న త్ొండిరయెైన అబారహాము దేవా, న్న త్ొండిరయెైన ఇసాుకు దేవా, నీ దేశ్మునకు నీ బొంధు వులయొదాకు తిర్చగి వెళ్లలము, నీకు మేలు చేసెదనని న్నతో చెప్ున యెహోవా,  నీవు నీ స్నవకునికి చేసన సమసతమైన ఉప్కార్ములకును సమసత సత్ుమునకును అప్రతురడను, ఎటలనగ్ద న్న చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొరాానుదాటితిని; ఇప్పుడు నేను రొండు గుొంప్పలైతిని.  న్న సహో దర్పడెైన ఏశ్రవు చేతినుొండి దయచేస ననున త్ప్ుొంచుము; అత్డు వచి ప్లలలతో త్లిలని, ననున చొంప్పనేమోన అని అత్నికి భయప్డుచున్ననను.  నీవు నేను నీకు తోడెై నిశ్ియముగ్ద మేలు చేయుచు, విసాతర్మగుటవలన లకిుొంప్లేని సముదరప్ప ఇసుకవల నీ సొంతానము విసత ర్చొంప్జేయుదునని సెలవిచితివే అనెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
28. దావీదు ప్రరర్థన (కీర్తనలు102:1-2)  యెహోవా, న్న ప్రరర్థన ఆలకిొంప్పము న్న మొఱ్ఱ నీయొదాకు చేర్నిముు.  న్న కషుదినమున న్నకు విముఖుడవెై యుొండకుము న్నకు చెవియొగుగము నేను మొర్లిడున్నడు త్వర్ప్డి న్నకుత్తర్ మిముు. ఆమేన్ ఆమేన్ ఆమేన్
29. ఏలీయా ప్రరర్థన (1 రాజులు 18:36-37)  అసతమయ నెైవేదుము అర్చుొంచు సమయమున ప్రవకతయగు ఏలీయా దగగర్కు వచి యీలాగు ప్రరర్థనచేసెనుయెహోవా, అబాహాము ఇసాుకు ఇశ్రయేలుల దేవా, ఇశ్రయేలీయుల మధ్ు నీవు దేవుడవెై యున్ననవనియు, నేను నీ స్నవకుడనెై యున్ననననియు, ఈ కార్ుములనినయు నీ సెలవు చేత్ చేసతిననియు ఈ దినమున కనుప్ర్చుము.  యెహోవా, న్న ప్రరర్థన ఆలకిొంచుము; యెహోవావెైన నీవే దేవుడవెై యున్ననవనియు, నీవు వార్చ హృదయములను నీ త్ట్టుకు తిర్పగచేయుదువనియు ఈ జ్నులకు తెలియునట్టలగ్ద న్న ప్రరర్థన అొంగీకర్చొంచుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
30. దావీదు ప్రరర్థన (కీర్తనలు 5:1-2)  యెహోవా, న్న మాటలు చెవినిబెట్టుము న్న ధ్యునముమీద లక్షుముొంచుము.  న్న రాజ్ఞ న్న దేవా, న్న ఆర్తధ్వని ఆలకిొంచుము.నినేన ప్రరర్చథొంచుచున్ననను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
31. దావీదు ప్రరర్థన (కీర్తనలు 5:3-4)  యెహోవా, ఉదయమున న్న కొంఠసవర్ము నీకు వినబడునుఉదయమున న్న ప్రరర్థన నీ సనినధని సదధముచేసకాచయుొందును.  నీవు దుషుత్వమును చూచ ఆనొందిొంచు దేవుడవు కావు చెడుత్నమునకు నీయొదా చోట్టలేదు ఆమేన్ ఆమేన్ ఆమేన్
32. దావీదు ప్రరర్థన (కీర్తనలు 5:7-8)  నేనెైతే నీ కృప్రతిశ్యమునుబటిు నీ మొందిర్ములోప్రవేశిొంచెదనునీయెడల భయభకుతలు కలిగి నీ ప్ర్చశుదాధలయముదికుు చూచ నమసుర్చొంచెదను.  యెహోవా, న్నకొఱ్కు పొంచయునన వార్చనిబటిునీ నీతాునుసార్ముగ్ద ననున నడిప్ొంప్పమునీ మార్గమును న్నకు సుషుముగ్ద కనుప్ర్చుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
33. దావీదు ప్రరర్థన (కీర్తనలు 119:65-66)  యెహోవా, నీ మాట చొప్పున నీ స్నవకునికి నీవు మేలు చేసయున్ననవు.  నేను నీ ఆజ్ాలయొందు నమిుక యుొంచయున్ననను మొంచ వివేచన మొంచ జ్ఞానము న్నకు నేర్పుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
34. గుడివాడి ప్రరర్థన (లూకా సువార్త 18:38-40)  అప్పుడు వాడుయేసూ, దావీదు కుమార్పడా, ననున కర్పణొంచుమని కేకలువేయగ్ద  ఊర్కుొండుమని ముొందర్ నడుచుచుొండినవార్ప వానిని గదిాొంచర్చ గ్దని, వాడు మర్చ ఎకుువగ్దదావీదు కుమార్పడా, ననున కర్పణొంచుమని కేకలువేసెను.  అొంత్ట యేసు నిలిచ, వానిని త్నయొదాకు తీసకొని ర్మునెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
35. దావీదు ప్రరర్థన (2సమూయేలు 7:18)  దావీదు రాజు లోప్ల ప్రవేశిొంచ యెహోవా సనినధని కూర్పిొండి ఈలాగున మనవి చేసెను న్న ప్రభువా యెహోవా, ఇొంత్గ్ద నీవు ననున హెచిొంచుటకు నేనెొంత్టివాడను? న్న కుట్టొంబము ఏ ప్రటిది? ఆమేన్ ఆమేన్ ఆమేన్
36. దావీదు ప్రరర్థన (కీర్తనలు 31:1-3)  యెహోవా, నీ శ్ర్ణుజొచి యున్ననను ననెనననడును సగుగప్డనియుకుము నీ నీతినిబటిు ననున ర్కిషొంప్పము.  న్నకు నీ చెవియొగిగ ననున త్వర్గ్ద విడిప్ొంచుము ననున ర్కిషొంచుటకు న్నకు ఆశ్యశలముగ్దను ప్రకార్ముగల యిలుగ్దను ఉొండుము.  న్న కొొండ న్నక్రట నీవే నీ న్నమమునుబటిు తోరవ చూప్ ననున నడిప్ొంచుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
37. సమూయేలు ప్రరర్థన (1 సమూయేలు 7:5-6)  అొంత్ట సమూయేలుఇశ్రయేలీయులొందర్చని మిసాుకు ప్లువనొంప్పడి; నేను మీప్క్షమున యెహోవాను ప్రరర్థన చేతునని చెప్ుగ్ద  వార్ప మిసాులో కూడు కొని నీళ్లలచేది యెహోవా సనినధని కుముర్చొంచ ఆ దినము ఉప్వాసముొండియెహోవా దృషుకి మేము ప్రప్రతుులమని ఒప్పుకొనిర్చ. మిసాులో సమూయేలు ఇశ్రయేలీ యులకు న్నుయము తీర్పిచువచెిను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
38. మోనషే ప్రరర్థన (నిరాగమకాొండము 32:31-32)  అప్పుడు మోనషే యెహోవా యొదాకు తిర్చగి వెళ్లల అయ్యు యీ ప్రజ్లు గొప్ు ప్రప్ము చేసర్చ; వార్ప బొంగ్దర్ప దేవత్ను త్మకొర్కు చేసకొనిర్చ.  అయ్యు నీవు వార్చ ప్రప్మును ఒకవేళ్ ప్ర్చహర్చొంచ తివా, లేనియెడల నీవు వారసన నీ గొంథములో నుొండి న్న పేర్ప తుడిచవేయుమని బతిమాలుకొనుచున్ననన నెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
39. యేసు ప్రరర్థన (లూకా సువార్త 22:41-42)  వార్చ యొదా నుొండి రాతివేత్ దూర్ము వెళ్లల మోనకాళ్లలని  త్ొండ్రర , యీ గినెన న్న యొదానుొండి (తొలగిొంచుటకు) నీ చత్మైతే తొలగిొంచుము; అయినను న్న యిషుముకాదు, నీ చత్తమే సదిధొంచునుగ్దక అని ప్రరర్చథొంచెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
40. దావీదు ప్రరర్థన (కీర్తనలు 142:5-6)  యెహోవా, నీకే నేను మొఱ్పెట్టచున్ననను న్న ఆశ్యదుర్ము నీవే సజీవులునన భూమిమీద న్న సావసథుము నీవే అని నేననుకొొంటిని.  నేను చాలా కుొంగియున్ననను న్న మొఱ్కు చెవి యొగుము ననున త్ర్పమువార్ప న్నకొంటె బలిష్యిలు వార్చ చేతిలో నుొండి ననున విడిప్ొంప్పము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
41. మోనషే మర్చయు అహరోనుల ప్రరర్థన (సొంఖాుకాొండము16:21-22)  క్షణములో నేను వార్చని కాలిివేయుదునని మోనషే అహరోనులతో చెప్ుగ్ద  వార్ప సాగిలప్డిసమసత శ్రీరాత్ులకు దేవుడ వెైన దేవా, యీ యొకుడు ప్రప్ముచేసనొందున ఈ సమసత సమాజ్ము మీద నీవు క్రప్ప్డుదువా? అని వేడు కొనిర్చ. ఆమేన్ ఆమేన్ ఆమేన్
42. హబకూుకు ప్రరర్థన (హబకూుకు 3:1-3)  ప్రవకతయగు హబకూుకు చేసన ప్రరర్థన.  యెహోవా, నినునగూర్చిన వార్త విని నేను భయ ప్డుచున్ననను యెహోవా, సొంవత్ుర్ములు జ్ర్పగుచుొండగ్ద నీ కార్ుము నూత్న ప్ర్చుము సొంవత్ుర్ములు జ్ర్పగుచుొండగ్ద దానిని తెలియజేయుము క్రప్ొంచుచునే వాత్ులుమును జ్ఞాప్కమునకు తెచుి కొనుము.  దేవుడుతేమానులోనుొండిబయలుదేర్పచున్ననడుప్ర్చశుదధదేవుడుప్రరానులోనుొండి ప్ర్చశుదధదేవుడుప్రరానులోనుొండి వేొంచేయు చున్ననడు. ఆయన మహిమ ఆకాశ్మొండలమొంత్టను కనబడు చుననది భూమి ఆయన ప్రభావముతో నిొండియుననది. ఆమేన్ ఆమేన్ ఆమేన్
43. మనషేష ప్రరర్థన (2 దినవృతాతొంత్ములు33:12-13)  అత్డు శ్మలో ఉననప్పుడు త్న దేవుడెన యెహోవాను బతిమాలుకొని, త్న ప్త్ర్పల దేవుని సనినధని త్నున తాను బహుగ్ద త్గిగొంచు కొని.  ఆయనకు మొర్లిడగ్ద, ఆయన అత్ని విననప్ములను ఆలకిొంచ యెరూషలేమునకు అత్ని రాజ్ుములోనికి అత్ని తిర్చగి తీసకొని వచినప్పుడు యెహోవా దేవుడెై యున్ననడని మనషేష తెలిసకొనెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
44. దావీదు ప్రరర్థన (కీర్తనలు 28:1-2)  యెహోవా, నేను నీకు మొఱ్పెట్టచున్ననను న్న ఆశ్యదుర్మా, మౌనముగ్ద ఉొండక న్న మనవి ఆలకిొంప్పము నీవు మౌనముగ్ద నుొండినయెడల నేను సమాధలోనికి దిగువార్చవల అగుదును.  నేను నీకు మొఱ్ఱపెట్టునప్పుడు నీ ప్ర్చశుదాధలయము వెైప్పనకు న్న చేతుల నెతుతనప్పుడు న్న విజ్ఞాప్న ధ్వని ఆలకిొంప్పము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
45. యేసు ప్రరర్థన (య్యహాను సువార్త 17:20-21)  మర్చయు నీవు ననున ప్ొంప్తివని లోకము నముునట్టల , త్ొండ్రర , న్నయొందు నీవును నీయొందు నేనును ఉననలాగున,  వార్పను మనయొందు ఏకమైయుొండవలనని వార్చకొర్కు మాత్రము నేను ప్రరర్చథొంచుటలేదు; వార్చ వాకుమువలన న్నయొందు విశ్రవసముొంచువార్ొందర్పను ఏకమైయుొండ వలనని వార్చకొర్కును ప్రరర్చథొంచుచున్ననను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
46. సొలొమోనను ప్రరర్థన ( 1 రాజులు 8:30)  మర్చయు నీ దాసుడనెన నేనును నీ జ్నులన ఇశ్రయేలీయులును ఈ సలముత్ట్ట తిర్చగి ప్రరర్థన చేయునప్పుడెలల , నీ నివాససాథనమైన ఆకాశ్మొందు విని మా వినన ప్ము అొంగీకర్చొంచుము; వినునప్పుడెలల మముును క్షమిొంచుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
47. నెహెమాు ప్రరర్థన ( నెహెమాు 1:6-7)  నీ చెవియొగిగ నీ నేత్రములు తెర్చ నీ సనినధని దివారాత్రము నీ దాసులైన ఇశ్రయేలీయుల ప్క్షముగ్ద నేను చేయు ప్రర్న అొంగీ కర్చొంచుము. నీకు విరోధ్ముగ ప్రప్ముచేసన ఇశ్రయేలు కుమార్పల దోషమును నేను ఒప్పుకొనుచున్ననను. నేనును న్న త్ొండిర యిొంటివార్పను ప్రప్ము చేసయున్ననము.  నీ యెదుట బహు అసహుముగ్ద ప్రవర్చతొంచతివిిు, నీ స్నవకు డెైన మోనషేచేత్ నీవు నిర్ణయిొంచన ఆజ్ాలనెైనను కటుడల నెైనను విధులనెైనను మేము గెైకొనక పోతివిిు. ఆమేన్ ఆమేన్ ఆమేన్
48. దావీదు ప్రరర్థన (కీర్తనలు 119:10-11)  న్న పూర్ణహృదయముతో నినున వెదకియున్ననను ననున నీ ఆజ్ాలను విడిచ తిర్పగనియుకుము.  న్న పూర్ణహృదయముతో నినున వెదకియున్ననను ననున నీ ఆజ్ాలను విడిచ తిర్పగనియుకుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
49. దావీదు ప్రరర్థన (కీర్తనలు 119:169-170)  యెహోవా, న్న మొఱ్ఱ నీ సనినధకి వచుినుగ్దక నీ మాటచొప్పున న్నకు వివేకమునిముు.  న్న విననప్ము నీ సనినధని చేర్నిముు నీవిచిన మాటచొప్పున ననున విడిప్ొంప్పము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
50. మానోహ ప్రరర్థన (న్నుయాధప్తులు 13:8)  అొందుకు మానోహన్న ప్రభువా, నీవు ప్ొంప్న దైవజ్నుడు మర్ల మా యొదాకువచి, ప్పటు బోవు ఆ బిడికు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్టల దయచేయు మని యెహోవాను వేడు కొనగ్ద ఆమేన్ ఆమేన్ ఆమేన్
51. దావీదు ప్రరర్థన (కీర్తనలు 141:1-3)  యెహోవా నేను నీకు మొఱ్ఱపెట్టుచున్ననను న్నయొదాకు త్వర్ప్డి ర్ముు నేను మొఱ్ఱపెటుగ్ద న్న మాటకు చెవియొగుగము  యెహోవా నేను నీకు మొఱ్ఱపెట్టుచున్ననను న్నయొదాకు త్వర్ప్డి ర్ముు నేను మొఱ్ఱపెటుగ్ద న్న మాటకు చెవియొగుగము  యెహోవా, న్న నోటికి కావలియుొంచుము న్న పెదవుల దావర్మునకు కాప్ప పెట్టుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
52. దావీదు ప్రరర్థన (కీర్తనలు 19:14)  యెహోవా, న్న ఆశ్యదుర్మా, న్న విమోనచకుడా, న్న నోటి మాటలును న్న హృదయ ధ్యునమునునీ దృషుకి అొంగీకార్ములగును గ్దక. ఆమేన్ ఆమేన్ ఆమేన్
53. సొలొమోనను ప్రరర్థన ( 1 రాజులు 3:9)  ఇొంత్ గొప్ుదైన నీ జ్నమునకు న్నుయము తీర్ిగలవాడు ఎవవడు? కాబటిు నేను మొంచ చెడిలు వివేచొంచ నీ జ్నులకు న్నుయము తీర్పినట్టల నీ దాసుడనెైన న్నకు వివేకముగల హృదయము దయ చేయుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
54. ఆగూర్ప ప్రరర్థన (సామత్లు 30:7-9)  దేవా, నేను నీతో రొండు మనవులు చేసకొను చున్ననను నేను చనిపోకముొందు వాటిని న్నకనుగహిొంప్పము;  వుర్థమైనవాటిని ఆబదధములను న్నకు దూర్ముగ్ద నుొంచుము పేదర్చకమునెైనను ఐశ్వర్ుమునెైనను న్నకు దయ చేయకుము త్గినొంత్ ఆహార్ము న్నకు అనుగహిొంప్పము.  ఎకుువెైనయెడల నేను కడుప్ప నిొండినవాడనెై నినున విసర్చజొంచ యెహోవా యెవడని అొందునేమోన లేక బీదనెై దొొంగిలి న్న దేవుని న్నమమును దూషొంతు నేమోన. ఆమేన్ ఆమేన్ ఆమేన్
55. ఎలీషా ప్రరర్థన ( 2రాజులు 6:17)  యెహోవా, వీడు చూచునట్టల దయచేస వీని కొండలను తెర్పవుమని ఎలీషా ప్రరర్థనచేయగ్ద యెహోవా ఆ ప్నివాని కొండలను తెర్వచేసెను గనుక వాడు ఎలీషాచుట్టును ప్ర్వత్ము అగిన గుఱ్ఱములచేత్ ర్థ ములచేత్ను నిొండియుొండుట చూచెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
56. నేర్సుథని ప్రరర్థన ( లూకా సువార్త 23:42)  ఆయనను చూచ యేసూ, నీవు నీ రాజ్ుము లోనికి వచుినప్పుడు ననున జ్ఞాప్కము చేసకొనుమనెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
57. యిర్చుయా ప్రరర్థన ( యిర్చుయా 17:14)  యెహోవా, నీవు ననున సవసథప్ర్చుము నేను సవసథత్నొొందుదును, ననున ర్కిషొంచుము నేను ర్కిషొంప్బడు దును, నేను నినున స్తతతిరొంచుటకు నీవే కార్ణభూతు డవు. ఆమేన్ ఆమేన్ ఆమేన్
58. కన్నను స్త్తీ ప్రరర్థన ( మత్తయి సువార్త 15:22-27)  ఇదిగో ఆ ప్రరొంత్ములనుొండి కన్నను స్త్తీ యొకతె వచిప్రభువా, దావీదు కుమార్పడా, ననున కర్పణొంప్పము; న్న కుమారత దయుముప్టిు , బహు బాధ్ప్డుచుననదని కేకలువేసెను.  అొందుకాయన ఆమతో ఒకు మాటయెైనను చెప్ులేదు. అప్పుడాయన శిష్యులు వచిఈమ మన వెొంబడి వచి కేకలువేయు చుననది గనుక ఈమను ప్ొంప్ వేయుమని ఆయనను వేడు కొనగ్ద  ఆయనఇశ్రయేలు ఇొంటివార నశిొంచన గొఱ్ఱలయొదకే గ్దని మర్చ ఎవర్చయొదకును నేను ప్ొంప్బడ లేదనెను  అయినను ఆమ వచి ఆయనకు మొొకిు ప్రభువా, న్నకు సహాయము చేయుమని అడిగెను.అొందుకాయనప్లలల రొటెుతీసకొని కుకుప్లలలకువేయుట యుకతము కాదని చెప్ుగ్ద ఆమనిజ్మే ప్రభువా, కుకుప్లలలుకూడ త్మ యజ్మానుల బలలమీదనుొండి ప్డు ముకులు తినును గదా అని చెపెును. ఆమేన్ ఆమేన్ ఆమేన్
59. పేతుర్ప ప్రరర్థన (మత్తయి సువార్త 14:28-31)  పేతుర్పప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచ నీయొదాకు వచుిటకు న్నకు సెలవిముని ఆయనతో అనెను.  ఆయన ర్మునగ్దనే పేతుర్ప దోనెదిగి యేసునొదాకు వెళ్లలటకు నీళ్లమీద నడచెను గ్దని  గ్దలిని చూచ భయప్డి మునిగిపోసాగి ఒ ప్రభువా, ననున ర్కిషొంచుమని కేకలువేసెను.  వెొంటనే యేసు చెయిుచాప్ అత్ని ప్ట్టుకొనిఅలువిశ్రవస్త్, యెొందుకు సొందేహప్డితివని అత్నితో చెపెును. ఆమేన్ ఆమేన్ ఆమేన్
60. దావీదు ప్రరర్థన (కీర్తనలు 143:10-11)  నీవే న్న దేవుడవు నీ చతాతనుసార్ముగ్ద ప్రవర్చతొంచుటకు న్నకు నేర్పుము దయగల నీ ఆత్ు సమభూమిగల ప్రదేశ్మొందు ననున నడిప్ొంచును గ్దక.  యెహోవా, నీ న్నమమునుబటిు ననున బరదికిొం ప్పము నీ నీతినిబటిు న్న ప్రరణమును శ్మలోనుొండి త్ప్ుొంప్పము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
61.యేసు ప్రరర్థన (య్యహాను సువార్త 11:41-42)  అొంత్ట వార్ప ఆ రాయి తీసవేసర్చ. యేసు కనునలు పెైకెతిత త్ొండ్రర , నీవు న్న మనవి వినినొందున నీకు కృత్ జ్ాతాసుతతులు చెలిలొంచుచున్ననను.  నీవు ఎలలప్పుడును న్న మనవి వినుచున్ననవని నేనెర్పగుదును గ్దని నీవు ననున ప్ొంప్తివని చుట్టు నిలిచయునన యీ జ్నసమూహము నముునట్టల వార్చ నిమిత్తమై యీ మాట చెప్ుతిననెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
62. గిదోును ప్రరర్థన (న్నుయాధప్తులు 6:36-37)  అప్పుడు గిదోును నీవు సెలవిచినట్ట న్నచేత్ ఇశ్రయేలీయులను ర్కిషొంప్నుదేాశిొంచనయెడల  నేను కళ్లమున గొఱ్ఱబొచుి ఉొంచనత్ర్పవాత్ నేల అొంత్యు ఆర్చయుొండగ్ద ఆ గొఱ్ఱ బొచుిమీద మాత్మే మొంచుప్డు నెడల నీవు సెల విచినట్ట ఇశ్రయేలీయులను న్న మూలముగ్ద ర్కిషొంచెదవని నేను నిశ్ియిొంచుకొొందునని దేవునితో అనెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
63. నెహెమాు ప్రరర్థన (నెహెమాు 5:19)  న్న దేవా, ఈ జ్నులకు నేను చేసన సకలమైన ఉప్కార్ములనుబటిు న్నకు మేలు కలుగు నట్టలగ్ద ననున దృషుొంచుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
64. దావీదు ప్రరర్థన (కీర్తనలు 61:1-3)  దేవా, న్న మొఱ్ఱ ఆలకిొంప్పము న్న ప్రరర్థనకు చెవియొగుగము  దేవా, న్న మొఱ్ఱ ఆలకిొంప్పము న్న ప్రరర్థనకు చెవియొగుగము  నీవు న్నకు ఆశ్యముగ్ద నుొంటిని. శ్తురవులయెదుట బలమైన క్రటగ్దనుొంటివి ఆమేన్ ఆమేన్ ఆమేన్
65. దావీదు ప్రరర్థన (కీర్తనలు 39:12-13)  యెహోవా, న్న ప్రరర్థన ఆలొంకిప్పము న్న మొఱ్ఱకు చెవియొగుగము న్న కనీనళ్లల చూచ మౌనముగ్దనుొండకుము నీ దృషుకి నేను అతిథివొంటివాడను న్న ప్త్ర్పలొందర్చవల నేను ప్ర్వాసనెైయున్ననను  నేను వెళ్లలపోయి లేకపోకమునుప్ప నేను తెప్ుర్చలులనట్టల ననున క్రప్ముతో చూడకుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
66. దావీదు ప్రరర్థన (కీర్తనలు 51:6-8)  నీవు అొంత్ర్ొంగములో సత్ుము క్రర్పచున్ననవు ఆొంత్ర్ుమున న్నకు జ్ఞానము తెలియజేయుదువు.  నేను ప్వితురడనగునట్టల హిస్తుప్పతో న్న ప్రప్ము ప్ర్చహర్చొంప్పము. హిమముకొంటెను నేను తెలలగ్ద నుొండునట్టల నీవు ననున కడుగుము.  ఉతాుహ సొంతోషములు న్నకు వినిప్ొంప్పము అప్పుడు నీవు విర్చచన యెముకలు హర్చషొంచును. ఆమేన్ ఆమేన్ ఆమేన్
67. దావీదు ప్రరర్థన (కీర్తనలు 119:108-112)  యెహోవా, న్న నోటి స్నవచాిర్ుణలను అొంగీక ర్చొంచుము. నీ న్నుయవిధులను న్నకు బోధొంప్పము  న్న ప్రరణము ఎలలప్పుడు న్న అర్చేతిలో ఉననది. అయినను నీ ధ్ర్ుశ్రసతీమును నేను మర్పవను.  ననున ప్ట్టుకొనుటకెై భకితహీనులు ఉర్చయొడిిర్చ అయినను నీ ఉప్దేశ్ములనుొండి నేను తొలగి తిర్పగుట లేదు.  నీ శ్రసనములు న్నకు హృదయానొందకర్ములు అవి న్నకు నిత్ుసావసథుమని భావిొంచుచున్ననను.  నీ కటుడలను గెైకొనుటకు న్న హృదయమును నేను లోప్ర్చుకొనియున్ననను ఇది తుదవర్కు నిలుచు నిత్ునిర్ణయము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
68. గొప్ు జ్న సమూహము చేసన ప్రరర్థన (య్యహాను సువార్త 6:34-35)  కావున వార్ప ప్రభువా,యీ ఆహార్ము ఎలప్పుడును మాకు అనుగహిొంచు మనిర్చ.  అొందుకు యేసు వార్చతో ఇటలనెనుజీవాహార్ము నేనే; న్నయొదాకు వచుివాడు ఏమాత్రమును ఆకలిగొనడు, ఆమేన్ ఆమేన్ ఆమేన్
69. యాక్రబు ప్రరర్థన (ఆదికాొండము 32:26-28)  ఆయనతెలలవార్ప చుననది గనుక ననున పోనిమునగ్ద అత్డునీవు ననున ఆశీర్వ దిొంచతేనే గ్దని నినున పోనియుననెను.  ఆయననీ పేరేమని యడుగగ్ద అత్డుయాక్రబు అని చెపెును.  అప్పుడు ఆయననీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచతివి గనుక ఇకమీదట నీ పేర్ప ఇశ్రయేలే గ్దని యాక్రబు అనబడదని చెపెును. ఆమేన్ ఆమేన్ ఆమేన్
70. దావీదు ప్రరర్థన (కీర్తనలు 25:4) • యెహోవా, నీ మార్గములను న్నకు తెలియజేయుము నీతోరవలను న్నకు తేటప్ర్చుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
71. దావీదు ప్రరర్థన (కీర్తనలు 119:26)  న్న చర్ు అొంత్యు నేను చెప్పుకొనగ్ద నీవు న్నకు ఉత్తర్మిచితివి నీ కటుడలను న్నకు బోధొంప్పము ఆమేన్ ఆమేన్ ఆమేన్
72. దావీదు ప్రరర్థన (కీర్తనలు 119:135)  నీ స్నవకునిమీద నీ ముఖకాొంతి ప్రకాశిొంప్జేయుము నీ కటుడలను న్నకు బోధొంప్పము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
73. దావీదు ప్రరర్థన (కీర్తనలు 119:33-34)  యెహోవా, నీ కటుడలను అనుసర్చొంచుటకు న్నకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గెైకొొందును.  నీ ధ్ర్ుశ్రసతీము ననుసర్చొంచుటకు న్నకు బుదిధ దయ చేయుము అప్పుడు న్న పూర్ణహృదయముతో నేను దాని ప్రకా ర్ము నడుచుకొొందును. ఆమేన్ ఆమేన్ ఆమేన్
74. దావీదు ప్రరర్థన (కీర్తనలు 119:105-107)  నీ వాకుము న్న ప్రదములకు దీప్మును న్న తోరవకు వెలుగునెై యుననది.  నీ న్నుయవిధులను నేననుసర్చొంచెదనని నేను ప్రమాణము చేసయున్ననను న్న మాట నెర్ వేర్పిదును.  యెహోవా, నేను మికిులి శ్మప్డుచున్ననను నీ మాటచొప్పున ననున బదికిొంప్పము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
75. దావీదు ప్రరర్థన (కీర్తనలు 119:145-149)  యెహోవా, హృదయపూర్వకముగ్ద నేను మొఱ్ఱ పెట్టుచున్ననను నీ కటుడలను నేను గెైకొనునట్టల న్నకు ఉత్తర్మిముు.  నేను నీకు మొఱ్ఱ పెట్టుచున్ననను నీ శ్రసనములచొప్పున నేను నడుచుకొనునట్టల ననున ర్కిషొంప్పము.  తెలలవార్కమునుపే మొఱ్ఱపెటిుతిని నీ మాటలమీద నేను ఆశ్పెట్టుకొని యున్ననను  నీవిచిన వాకుమును నేను ధ్యునిొంచుటకెై న్నకనునలు రాతిరజ్ఞములు కాకమునుపే తెర్చు కొొందును.  నీ కృప్నుబటిు న్న మొఱ్ఱ ఆలకిొంప్పము యెహోవా, నీ వాకువిధులనుబటిు ననున బరదికిొంప్పము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
76. దావీదు ప్రరర్థన (కీర్తనలు 16:1-2)  దేవా, నీ శ్ర్ణుజొచియున్ననను, ననున కాప్రడుము.  నీవే ప్రభుడవు, నీకొంటె న్నకు కేషమాధ్యర్మేదియులేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఆమేన్ ఆమేన్ ఆమేన్
77. దావీదు ప్రరర్థన (కీర్తనలు 27:11-12)  యెహోవా, నీ మార్గమును న్నకు బోధొంప్పము. న్నకొర్కు పొంచయుననవార్చని చూచ సరాళ్మైన మార్గమున ననున నడిప్ొంప్పము.  అబదసాకులును కూర్త్వము వెళ్గకుువార్పను న్న మీదికి లేచయున్ననర్ప. న్న విరోధుల యిచికు ననున అప్ుగిొంప్కుము ఆమేన్ ఆమేన్ ఆమేన్
78. దావీదు ప్రరర్థన (కీర్తనలు 119:123-125)  నీ ర్క్షణకొర్కు నీతిగల నీ మాటకొర్కు కనిపెట్టుచు న్న కనునలు కీషణొంచుచుననవి.  నీ కృప్చొప్పున నీ స్నవకునికి మేలుచేయుము నీ కటుడలను న్నకు బోధొంప్పము  నేను నీ స్నవకుడను నీ శ్రసనములను గహిొంచునట్ట న్నకు జ్ఞనము కలుగ జేయుము ఆమేన్ ఆమేన్ ఆమేన్
79. దావీదు ప్రరర్థన (కీర్తనలు 86:3-4)  ప్రభువా, దినమలల నీకు మొఱ్ఱపెట్టుచున్ననను ననున కర్పణొంప్పము  ప్రభువా, న్న ప్రరణము నీ వెైప్పనకు ఎతుతచున్ననను నీ స్నవకుని ప్రరణము సొంతోషొంప్జేయుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
80. దావీదు ప్రరర్థన (కీర్తనలు 27:4)  యెహోవాయొదా ఒకు వర్ము అడిగితిని దానిని నేను వెదకుచున్ననను. యెహోవా ప్రసననత్ను చూచుటకును ఆయన ఆల యములో ధ్యునిొంచుటకును న్న జీవిత్కాలమొంత్యు నేను యెహోవా మొందిర్ ములో నివసొంప్ గోర్పచున్ననను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
81. దావీదు ప్రరర్థన (కీర్తనలు 25:15-17)  న్న కనుదృషు యెలలప్పుడు యెహోవావెైప్పనకే తిర్చగి యుననది ఆయన న్న ప్రదములను వలలోనుొండి విడిప్ొంచును.  నేను ఏకాకిని, బాధ్ప్డువాడను న్న వెైప్ప తిర్చగి ననున కర్పణొంప్పము.  న్న హృదయవేదనలు అతివిసాతర్ములు ఇకుట్టులోనుొండి ననున విడిప్ొంప్పము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
82. దావీదు ప్రరర్థన (కీర్తనలు 86:1-2)  యెహోవా, నేను దీనుడను దర్చదురడను చెవియొగిగ న్నకుత్తర్మిముు  నేను నీ భకుతడను న్న ప్రరణము కాప్రడుము. న్న దేవా, నినున నముుకొనియునన నీ స్నవకుని ర్కిషొం ప్పము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
83.దావీదు ప్రరర్థన (కీర్తనలు 86:17)  యెహోవా, నీవు న్నకు సహాయుడవెై నన్ననదర్చొంచు చున్ననవు న్న ప్గవార్ప చూచ సగుగప్డునట్టల శుభకర్మైన ఆనవాలు న్నకు కనుప్ర్చుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
84. దావీదు ప్రరర్థన (కీర్తనలు 69:13-14)  యెహోవా, అనుకూల సమయమున నేను నినున ప్రరర్చథొంచుచున్ననను. దేవా, నీ కృప్రబాహుళ్ుమునుబటిు నీ ర్క్షణ సత్ుమునుబటిు న్నకుత్తర్మిముు.  నేను దిగిపోకుొండ ఊబిలోనుొండి ననున త్ప్ుొంచుము న్న ప్గవార్చచేతిలోనుొండి అగ్దధ్జ్లములలోనుొండి ననున త్ప్ుొంచుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
85. దావీదు ప్రరర్థన (కీర్తనలు 71:17-18)  దేవా, బాలుమునుొండి నీవు న్నకు బోధొంచుచు వచితివి ఇొంత్వర్కు నీ ఆశ్ిర్ుకార్ుములు నేను తెలుప్పచునే వచితిని.  దేవా, వచుిత్ర్మునకు నీ బాహుబలమును గూర్చియు ప్పటుబోవువార్చకొందర్చకి నీ శౌర్ుమును గూర్చియు నేను తెలియజెప్పునట్టల త్ల నెర్స వృదుధనెైయుొండు వర్కు ననున విడువకుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
86. దావీదు ప్రరర్థన (కీర్తనలు 86:6-7)  యెహోవా, న్న ప్రరర్థనకు చెవి యొగుగము న్న మనవుల ధ్వని ఆలకిొంప్పము,  నీవు న్నకు ఉత్తర్మిచుివాడవు గనుక న్న ఆప్తాులమొందు నేను నీకు మొఱ్ఱ పెటెు దను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
87. దావీదు ప్రరర్థన (కీర్తనలు 86:11)  యెహోవా, నేను నీ సత్ుము ననుసర్చొంచ నడచు కొనునట్టల నీ మార్గమును న్నకు బోధొంప్పము. నీ న్నమమునకు భయప్డునట్టల న్న హృదయమునకు ఏకదృషు కలుగజేయుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
88. దావీదు ప్రరర్థన (కీర్తనలు 27:7-8)  యెహోవా, నేను కొంఠధ్వని యెతిత నినున ప్రరర్చథొంచు నప్పుడు న్న మనవి ఆలకిొంప్పము కర్పణతో న్నకుత్తర్మిముు.  న్న సనినధ వెదకుడని నీవు సెలవియుగ్ద యెహోవా, నీ సనినధ నేను వెదకెదనని న్న హృదయము నీతో అనెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
89. దావీదు ప్రరర్థన (కీర్తనలు 51:17-18)  విర్చగిన మనస్ను దేవునికిషుమైన బలులు దేవా, విర్చగి నలిగిన హృదయమును నీవు అలక్షుము చేయవు.  విర్చగిన మనస్ను దేవునికిషుమైన బలులు దేవా, విర్చగి నలిగిన హృదయమును నీవు అలక్షుము చేయవు. ఆమేన్ ఆమేన్ ఆమేన్
90. దావీదు ప్రరర్థన (కీర్తనలు 51:14-15)  దేవా, న్న ర్క్షణకర్తయగు దేవా ర్కాతప్రాధ్మునుొండి ననున విడిప్ొంప్పము అప్పుడు న్న న్నలుక నీ నీతినిగూర్చి ఉతాుహగ్దనము చేయును.  దేవా, న్న ర్క్షణకర్తయగు దేవా ర్కాతప్రాధ్మునుొండి ననున విడిప్ొంప్పము అప్పుడు న్న న్నలుక నీ నీతినిగూర్చి ఉతాుహగ్దనము చేయును. ఆమేన్ ఆమేన్ ఆమేన్
91. దావీదు ప్రరర్థన (కీర్తనలు 119:129-133) • నీ స్నవకుడనెైన నేను బరదుకునట్టల న్నయెడల నీ దయార్సము చూప్పము నీ వాకుమునుబటిు నేను నడుచుకొనుచుొందును. • నేను నీ ధ్ర్ుశ్రసతీమునొందు ఆశ్ిర్ుమైన సొంగతు లను చూచునట్టల న్న కనునలు తెర్పవుము. • నేను నీ ధ్ర్ుశ్రసతీమునొందు ఆశ్ిర్ుమైన సొంగతు లను చూచునట్టల న్న కనునలు తెర్పవుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
92. దావీదు ప్రరర్థన (కీర్తనలు 119:129-133) • నీ శ్రసనములు ఆశ్ిర్ుములు కావుననే నేను వాటిని గెైకొనుచున్ననను. • నీ వాకుములు వెలలడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేనివార్చకి తెలివి కలిగిొంచును • నీ ఆజ్ాలయొందైన యధక వాొంఛచేత్ నేను నోర్ప తెర్చ ఒగర్పిచున్ననను. • నీ న్నమమును పేరమిొంచువార్చకి నీవు చేయదగునట్టల న్నత్ట్టు తిర్చగి ననున కర్పణొంప్పము. • నీ న్నమమును పేరమిొంచువార్చకి నీవు చేయదగునట్టల న్నత్ట్టు తిర్చగి ననున కర్పణొంప్పము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
93. దావీదు ప్రరర్థన (కీర్తనలు 25:5) • ననున నీ సత్ుము ననుసర్చొంప్జేస న్నకు ఉప్దేశ్ము చేయుము. నీవే న్న ర్క్షణకర్తవెైన దేవుడవు దినమలల నీకొర్కు కనిపెట్టుచున్ననను. ఆమేన్ ఆమేన్ ఆమేన్
94. దావీదు ప్రరర్థన (కీర్తనలు 25:6) • యెహోవా, నీ కర్పణాతిశ్యములను జ్ఞాప్కము చేస కొనుము నీ కృప్రతిశ్యములను జ్ఞాప్కము చేసకొనుము అవి పూర్వమునుొండి యుననవే గదా. ఆమేన్ ఆమేన్ ఆమేన్
95. అబారహాము ప్రరర్థన (ఆదికాొండము 18:23-25) • అప్ుడు అబారహాము సమీప్ొంచ యిటలనెనుదుష్యులతోకూడ నీతి మొంతులను న్నశ్నము చేయుదువా? • ఆ ప్టుణములో ఒకవేళ్ ఏబదిమొంది నీతిమొంతులుొండినయెడల దానిలోనునన యేబదిమొంది నీతి మొంతుల నిమిత్తము ఆ సథలమును న్నశ్నము చేయక కాయవా? • ఆ చొప్పున చేస దుష్యులతో కూడ నీతి మొంతులను చొంప్పట నీకు దూర్మవునుగ్దక. నీతిమొంతుని దుష్యు నితో సమముగ్ద ఎొంచుట నీకు దూర్మవు గ్దక. సర్వలోకమునకు తీర్పు తీర్పివాడు న్నుయము చేయడా అని చెప్ునప్పుడు ఆమేన్ ఆమేన్ ఆమేన్
96. దావీదు ప్రరర్థన (కీర్తనలు 119:73-74) • నీ చేతులు ననున నిర్చుొంచ న్నకు రూప్ప ఏర్ుర్చెను నేను నీ ఆజ్ాలను నేర్పికొనునట్టల న్నకు బుదిధ దయ చేయుము. • నీ వాకుముమీద నేను ఆశ్పెట్టుకొని యున్ననను నీయొందు భయభకుతలుగలవార్ప ననున చూచ సొంతో షొంతుర్ప ఆమేన్ ఆమేన్ ఆమేన్
97. దావీదు ప్రరర్థన (కీర్తనలు 54:1-4) • దేవా, నీ న్నమమునుబటి ననున ర్కిొంప్పము నీ ప్రాకమమునుబటి న్నకు న్నుయము తీర్పిము. • దేవా, న్న ప్రరర్థన ఆలకిొంప్పము న్న నోటి మాటలు చెవినిబెట్టుము. • అనుులు న్న మీదికి లేచయున్ననర్ప బలాఢ్యులు న్న ప్రరణము తీయజూచుచున్ననర్ప వార్ప త్మయెదుట దేవుని ఉొంచుకొననవార్ప కార్ప. • ఇదిగో దేవుడే న్నకు సహాయకుడు ప్రభువే న్న ప్రరణమును ఆదర్చొంచువాడు ఆమేన్ ఆమేన్ ఆమేన్
98. నెహెమాు ప్రరర్థన (నెహెమాు 1:8-9) • నీ స్నవకుడెైన మోనషేతో నీవు సెలవిచినమాటను జ్ఞాప్కము తెచుి కొనుము; అదేదనగ్దమీర్ప అప్రాధ్ము చేసనయెడల జ్నులలోనికి మిముును చెదర్ గొట్టుదును. • అయితే మీర్ప న్నవెైప్ప తిర్చగి న్న ఆజ్ాలను అనుసర్చొంచ నడిచనయెడల, భూదిగొంత్ములవర్కు మీర్ప తోలివేయబడినను అకుడనుొండి సహా మిముునుకూర్చి, న్న న్నమము ఉొంచుటకు నేను ఏర్ుర్చుకొనిన సథలమునకు మిముును ర్ప్ుొం చెదనని నీవు సెలవిచితివి గదా. ఆమేన్ ఆమేన్ ఆమేన్
99. సొలొమోనను ప్రరర్థన (1 రాజులు 8:36) • నీవు ఆకాశ్మొందు విని, నీ దాసులన ఇశ్రయేలీయులగు నీ జ్నులు చేసన ప్రప్మును క్షమిొంచ, వార్ప నడువవలసన సన్నుర్గమును వార్చకి చూప్ొంచ, నీ జ్నులకు నీవు సావసథుముగ్ద ఇచిన భూమి మీద వర్షము కుర్చప్ొంప్పము. ఆమేన్ ఆమేన్ ఆమేన్
100. దావీదు ప్రరర్ధన (కీర్తనలు 70:1-5) • దేవా, ననున విడిప్ొంచుటకు త్వర్గ్ద ర్ముు యెహోవా, న్న సహాయమునకు త్వర్గ్ద ర్ముు. • న్న ప్రరణము తీయగోర్పవార్ప సగుగప్డి అవమానమొొందుదుర్పగ్దక. న్నకు కీడుచేయగోర్పవార్ప వెనుకకు మళ్లలొంప్బడి సగుగనొొందుదుర్ప గ్దక. • ఆహా ఆహా అని ప్లుకువార్ప త్మకు కలిగిన అవమానమును చూచ విసుయ మొొందు దుర్పగ్దక • నినున వెదకువార్ొందర్ప నినునగూర్చి ఉత్ుహిొంచ సొంతోషొంచుదుర్ప గ్దక. నీ ర్క్షణను పేరమిొంచువార్ొందర్ప దేవుడుమహిమప్ర్చబడును గ్దక అని నిత్ుము చెప్పుకొొందుర్ప గ్దక. • నేను శ్మల ప్రల దీనుడనెతిని దేవా, ననున ర్కిషొంచుటకు త్వర్ప్డి ర్ముు న్నకు సహాయము నీవే న్నర్క్షణకర్తవు నీవే యెహోవా, ఆలసుము చేయకుమీ. ఆమేన్ ఆమేన్ ఆమేన్
2 కొర్చొంథీయులకు 13:14 • ప్భువెన యేసుకీసు కృప్యు దేవుని పేమయు ప్ర్చశుదాత్ు సహవాసమును మీకొందర్చకిని తోడెైయుొండును గ్దక. ఆమేన్ ఆమేన్ ఆమేన్

Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.