1 \c 1 \v 1 1:1 “సౌలు” – 1 సమూ 31:6. “సిక్లగు” – 1 సమూ 30:1,26. \v 2 1:2 13:19; 15:32; 1 సమూ 4:12. \v 6 1:6-10 ఇతను దావీదు అనుగ్రహాన్ని పొందాలన్న ఈ క్థను సవొంతగా క్ల్పొంచి చెప్పపనట్టొంది సౌలును చొంప్పనది తానేనన్న చెప్పపకొంటే దావీదు అతణ్ణి మెచిి ఫహుభతి ఇస్తాడన్న భావొంచాడు 1 సమూ 31:1-7; 1 దిన 10:1-12 పోల్ి చూడొండి \v 10 1:10 “కిరీటొం” – ఇొందువలల దావీదు న్నససొందేహొంగా పొంగిపోతాడనుకన్నిడు \v 11 1:11 3:31; 13:30,31; ఆది 37:34; యోబు 2:12. \v 12 1:12 తన శత్రువు భయణొం గురొంచి దావీదు ఆనొందడి పోలేదు స్తమెత 24:17,18 పోల్ిచూడొండి దావీదు చేసిన వలాొం భనఃపూయవక్మైనదే అని సతయొం 19–27 వచన్నల్లల అతడు రాసిన వలా గీతాన్ని ఫట్టట తేటతెలలొం అవుతునిది సౌలు భయణొం వలల దావీదుక క్ష్టటలు తొలగిపోయాయి అయితే వయకిాగతమైన బాధలు , ప్రమాదాలనుొండి ఫమట డడొం క్ొంటే భరొంత ప్రాముఖ్యమైన సొంగతులున్నిమన్న దావీదుక సపషటొంగా తెలుసు \v 14 1:14 1 సమూ 24:6; 26:9,11,16. ఇస్రాయేలపై రాజుగా ఉొండడభనే వషమొం దేవున్న వత్ర న్నయాభక్ొం అనీ దేవుడు న్నమమొంచిన రాజును ఆమనే తొలగిొంచాల్ అనీ దావీదు భావొంచాడు \v 15 1:15 “బాధ్యయడివ” –లేవీ 20:9; దివతీ 22:30; యెహో 2:19; 1 రాజులు 2:37; యెహె 18:13; 33:4,5; భతాయి 27:24,25; అప కా 18:6; 20:26. \v 17 1:17 “వలాొం” – యిరీమయా 7:29; యెహె 19:1,14; 26:17; 27:2,32; 28:12; 32:2. దురామర్గుల భయణొంల్లను, న్నయమమైన తీర్గపను అనుసరొంచి వతుాలను వారమీదికి ొండొంల్లను దేవున్నకి ఏమీ ఆనొందొం లేదు అొందువలల ఇలా కొన్ని జరగిన సొందరాభల్లల ఆమన తన సేవకల్ి ప్రేరేప్పొంచి వలాపాలు రాయిొంచాడు ఆది 6:6,7; యిరీమయా 4:19-26; 48:36-39; లూకా 19:41-44 దగుయ నోట్సస \v 18 1:18 “యాష్టర్గ” – యెహో 10:13. \v 19 1:19 “శోబ” – ఇస్రాయేల పై దేవుడు న్నమమొంచిన న్నమకలు \v 20 1:20 1 సమూ 31:8-10. న్నజ దేవున్న భహిభ గురొంచి ఇక్కడ దావీదు తన ఆొందోళన వెలలడి చేసుాన్నిడు \v 22 1:22 1 సమూ 18:7. \v 23 1:23 “భనోహయమైనవార్గ” – యోన్నతాను వషమొంల్ల సొంపూయిొంగాను , సౌలు వషమొంల్ల కొొంతవయక ఇది మథాయథొం సౌలు దావీదును తన శత్రువుగా ముఖ్య ప్రతయరథగా చూశాడు కాఫట్టట దావీదు టల వయవహరొంచిన తీర్గక భినిొంగా సౌలు తన ప్రజలటల వయవహరొంచాడన్న అనుకోవచ్చి \v 26 1:26 1 సమూ 18:1-4. దావీదు టల తనక ఉని సవచఛమైన , వత్రమైన సేిహభావొంవలల యోన్నతాను దావీదును హెచిిొంచి , తాను రాజయేయ అవకాశాన్ని వదులుకన్నిడు (23:15-18). దావీదుక అప్పరూొంగా, ఆశియయక్యొంగా అన్నప్పొంచిొంది ఇదే \c 2 \v 1 2:1 “అడిగాడు” – దావీదు ఎప్పపడూ ఇలా చేసేవాడు – 1 సమూ 23:2,4,9–12; కీయాన 5:8; 25:4,5; 27:11; 31:3 మొ।। అతన్నకి ఇన్ని వజయాలు క్లగడొంల్ల ఉని ప్రధాన కాయణాలల్ల ఇది క్ట్ట “హెబ్రోను” –జెర్గసలొంక 30 కిల్లమీటర్గల దక్షిణాన ఉని క్ ముఖ్యమైన టటణొం \v 2
2 2:2 “భాయయలు” – 1 సమూ 25:42-44. \v 3 2:3 1 సమూ 27:2,3. \v 4 2:4 “రాజు” – 1 సమూ 16:13. \v 5 2:5 “గిలాదువాళ్ళు” – 31:11-13. సౌలును గట్టటగా ఫలరచిన యాబేషువాళుతో ఆయొంభిొంచి, ఇస్రాయేల జాతినొంతట్టనీ ఏక్ొం చేసేొందుక దావీదు ప్రమతిిసుాన్నిడు \v 8 2:8,9 అబేిర్గ సౌలుక దగుయ ఫొంధ్యవు – 1 సమూ 14:50,51. అబేిర్గ ఇక్కడ ఇలా చెమయడొంల్ల దేవున్న సొంక్లాపన్ని తెలుసుకోవాలన్న ప్రమతిిొంచాడన్న ఇక్కడ రాసి లేదు ఇస్రాయేల అొంతట్టమీదా రాజుగా దేవుడు ఎనుికనిది దావీదును ఆ సొంగతి అబేిర్గక తెలుసు – 3:9,10. ఇక్కడే అబేిర్గ దేవున్న చితాొం క్ొంటే కట్ొంఫ సొంఫొంధాలను ప్రధానొంగా ఎొంచి రాజకీమ చదయొంగొం ఆడుతునిట్టన్నిడు నేట్టలాగానే ఆన్నడు కూడా ఇలాొంట్ట ఎతుాలు బాధలకే దార తీశాయి \v 11 2:11 5:5. \v 12 2:12 భహనయొం యొరాాను నదికి తూర్గపన ఉొంది గిబియోను అయితే శ్చిమాన బెన్నయమీను ప్రదేశొంల్ల ఉొంది \v 13 2:13 యోవాబు దావీదు అక్క కొడుక (1 దిన 2:13-16). అతడు దావీదు సైనయొంల్ల ప్రవీణతగల రాక్రభవొంతుడైన అధికార గాన్న క్ఠినుడు , యక్ాప్పపాస గల భన్నషి (3:27; 18:14; 20:9,10). \v 14 2:14 ఇర్గ క్షాలనుొంచి ప్రతిన్నధ్యలు ముొందుక వచిి పోరాడడొం మూలొంగా తభ వభేదాలను రషకరొంచ్చకోవాలన్న ఈ సూచనల్ల అయథొం కావచ్చి 1 సమూ 17:8-10 పోల్ి చూడొండి \v 15 2:15,16 ఈ ప్రతిన్నధ్యల భధయ పోరాటొం వాయొందర భయణాన్నకీ దార తీసిొంది అొందువలల ఈ రొండు గుొంప్పలభధయ ఎలాొంట్ట రష్టకయమూ జయగలేదు \v 17 2:17 “యుదధొం” – రొండు సైన్నయల భధయ జరగిొంది \v 18 2:18 “సెరూయా” –దావీదు అక్క \v 21 2:21-23 అశాహేలును గనుక్ తాను చొంప్పతే భరొంత సభసయ వసుాొందన్న అబేిర్గక తెలుసు చివరకి అది అబేిర్గ చావుక దార తీసిొంది (3:27). \v 26 2:26 గోత్రాల భధయ అొంతరయుదధొం రాకొండా చేయాలన్న అబేిర్గ ప్రమతిొం యోవాబు క్ొంటే ఇతనే శాొంతిప్రియుడు తభ భధయ రష్టకయొం జరగొందుక తభ ప్రతిన్నధ్యలు పోరాడాలన్న సూచిొంచినది కూడా ఇతడే (వ 14). దావీదుతో శాొంతి ప్రమతాిలు జరప్పనది కూడా ఇతడే ( 3:12). అయితే 8,9 వచన్నల్లల ఇతడు చేసిన నే ఈ సభసయక మూల కాయణొం \v 29 2:29 “అరాబా” –అొంటే ఇక్కడ అయథొం యొరాాను ల్లమ \c 3 \v 1 3:1 సౌలు కట్ొంఫొంవార్గ అధికారాన్ని అొంట్టపెట్టకన్న ఉొండాలని ఆశ వలల, వయకిాగతమైన శత్రుతావల వలల వచిిడిన అనవసయమైన, శోచనీమమైన యుదధొం ఇది \v 2 3:2-5 ఫహుభాయయతవొం గురొంచి ఆది 30:1 నోట్సస చూడొండి హెబ్రోనుల్ల దావీదుక ప్పట్టటన ఆర్గగుర కొడుకల్లల క్కడికీ కూడా తనకని స్తభయథయొం , సుగుణాలు లేవు వీరల్ల క్నీసొం ముగుుర్గ – అమ్నిను, అబష్టల్లొం, అదోనీయా – స్తవయథర్గలు, కట్రలు నేివాళ్ళు (13–18 అధాయయాలు; 1 రాజులు 1,2 అధాయయాలు) \v 7 3:7 ఈ ఆరోణను తర్గవాతి వచనొంల్లనే అబేిర్గ కాదన్నిడు అయితే ఇది ఫహుశా న్నజమే కావచ్చి రాజుగార ఉొంప్పడుక్తెాను తీసుకోవడొం అనిది ప్రజల దృషిటల్ల అతడి సిొంహాసన్నన్ని లాకోకవడొంతో సమానొం (16:20-22; 1 రాజులు 2:22). అొంతేగాక్ అబేిర్గ క్రమేణ అధికారానీి చేకూర్గికొంటూ ఉన్నిడు \v 9 3:9,10 1 సమూ 15:28; 23:16,17. అబేిర్గక ఈ సొంగతి ముొందే తెలుసు గనుక్ అసలు ఇష్బబషెతును రాజుగా చెమయవలసిన న్న లేదు ( 2:8,9). ఇష్బబషెతు ఫలహీనుడు అతన్న ఫలొం అబేిరే \v 10
3 3:10 “దాన్ బేరషెబా” – ఆ దేశొంల్ల ఉతాయ సరహదుా టటణొం నుొంచి దక్షిణ సరహదుా టటణొం వయక \v 12 3:12 దేశొం తభ ఇదారదే అనుకన్నిడా అబేిర్గ? ఇలా అయితే అబేిర్గ ఆల్లచనల్లల దేవున్న స్తథనొం ఎలాొంట్టది? అయితే లేవీ 25:23; న్నయుభ 19:5; కీయాన 24:1 చూడొండి \v 13 3:13,14 1 సమూ 18:20,25,27; 25:44. \v 17 3:17 ఇష్బబషెతుక ఇస్రాయేలల్ల బెన్నయమీను, గిలాదు ప్రజల్లల తప్పపొంచి అనుకూలమైనవాళ్ళు ఎకకవభొంది లేర్గ \v 19 3:19 దావీదుతో తాను చేసే పొందాన్నకి బెన్నయమీనువాళ్ళు అడుడఫొండలాగా ఉొండవచ్చినన్న అబేిర్గక తెలుసు \v 22 3:22 యోవాబు వచేి సభమొం వయక అొంతా సవయొంగాను శాొంతిగాను జరగిొంది \v 25 3:25 ఇది పూరాగా అసతయ ఆరోణ \v 27 3:27 2:23; 20:9,10; 1 రాజులు 2:5. వయకిాగతమైన గ స్తధిొంచే హకక యోవాబుక లేదు (లేవీ 19:18; సొంఖ్యయ 31:2). స్తమెత 20:22; 24:29; రోమ్ 12:17,19 పోల్ిచూడొండి \v 28 3:28 యోవాబు ఏొం చెమయదలచ్చకన్నిడో దావీదుక తెల్మదు (వ 26). \v 29 3:29 1 రాజులు 2:31-33. \v 31 3:31 1:11. \v 32 3:32 ఫలాతాకయొంతో న్నొండివుని కాలొంల్ల జీవతొం గడుప్పతూ, తయచ్చగా యుదాధల్లల పాల్గునిపట్టకీ దావీదు దేవున్నకి ఉని సున్నితమైన దయాళమైన హృదమొం లాొంట్టది క్ల్గి వున్నిడు (1 సమూ 13:14; కీయాన 35:11-14). \v 33 3:33 1:17. \v 37 3:37 ఈ సొంగతి వార్గ నమేమలా చేమడమే దావీదు ఇలా ఫహియొంగొంగా తన దుఃఖ్యన్ని ప్రదరశొంచడాన్నకి క్ కాయణొం \v 39 3:39 “ఫలవొంతులు” – యోవాబు అబీషైల వషమొంల్ల తాను చెమయవలసినది చెమయలేక్ తన ఫలహీనతను దావీదు ప్పపకొంట్న్నిడు యోవాబు నేరాన్నకి శ్చక్ష వధిొంచి అతణ్ణి న్నమక్తవొం నుొంచి తొలగిొంచవలసిొంది ఇలా చెమయడొం క్షట స్తధయమైనపట్టకీ చేసి ఉొండవలసినది దావీదు ఇది చేమనొందు చేత భర కొొంతభొంది యోవాబు చేతిల్ల హతభయాయర్గ “ప్రతీకాయొం” – వ 29. తన ఫలహీనత తెల్సిన దావీదు యోవాబు వషమొం చయయ తీసుకోవడొం దేవున్నకే వదిలేశాడు \c 4 \v 1 4:1 “క్ొంగార్గ” – వారకని కే ఫలవొంతుడైన న్నమకణ్ణి వార్గ కోల్లపయార్గ \v 4 4:4 ఇస్రాయేల గద్దాను ఎకేకొందుక సౌలు కట్ొంఫొంల్ల తర్గవాతి వాయసుడు మెషీబోషెతు తర్గవాతి కాలొంల్ల దావీదు అతణ్ణి ఎొంతో దమ చూశాడు (9:1-13). \v 8 4:8 ఇష్బబషెతును హతమారినొందుక దావీదు మెచిి తభక ఫహుభతుల్స్తాడన్న వార్గ అనుకొన్నిర్గ తాము చేసినదాన్నకి దేవున్న సభమతి ఉనిట్ట వార్గ చెప్పాన్నిర్గ గాన్న న్నజాన్నకి దేవున్న సొంక్లాపల టల వాళుకేమీ శ్రదధ లేదు ఈ రోజుల్లల కూడా తభ స్తవయథ ప్రయోజన్నలనే చూసుకొనే కొొందర్గ తభ మాటలల్ల దేవున్న పేర్గను ఉచిరసూా బకిాగలవాళుభనిట్ట నట్టసుాొంటార్గ \v 9 4:9,10 1:2-16. \v 11 4:11,12 కట్ర, హతయక న్నయమమైన ప్రతిపలమే లభిొంచిొంది \c 5 \v 1
4 5:1 “అన్ని గోత్రాలవార్గ” – అన్ని గోత్రాలక ప్రతిన్నధ్యలుగా ఉని న్నమకలనిమాట (వ 3) \v 2 5:2 1 సమూ 13:13,14; 16:1,13; 18:5,13,16,30; 20:17; 25:26-31. పాత డొంఫడిక్ కాలొంల్ల “కార” అనే దాన్ని భత న్నమకలకే గాక్ ప్రజా పాలకలక , రాజులక కూడా ఉయోగిొంచేవార్గ (కీయాన 78:70-72; యెషయా 44:28; యిరీమయా 2:8; 1 సమూ 16:13). \v 3 5:3 2:4; 1 సమూ 16:13. \v 4 5:4 “ముఫయి” – ఆది 41:46; లూకా 3:23. దావీదు జీవతొంల్ల అపట్టవయక అతడికి క్ల్గిన రీక్షలు , క్ష్టటలు, బాధలు, జయాలు ఇవనీి అతణ్ణి సిొంహాసనొం కోసొం సిదధరచేొందుక దేవుడు క్ల్గిొంచిన అనుబవాలు \v 6 5:6-10 1 దిన 11:4-9. హెబ్రోనుక్ొంటే జెర్గసలొం ఆ దేశాన్నకి భరొంత కేొంద్ర స్తథనొంల్ల ఉొంది అది యూదా , బెన్నయమీను వాళు ప్రాొంతాల సరహదుాల్ల ఉనిొందువలల దావీదు ముఖ్య నగరాన్నకి సరపోయిన చోట్ (వ 9). అది చాలా ప్పరాతన నగయొం యెహోషువ కాలొంల్ల తాతాకల్క్ొంగా ఇస్రాయేలవార స్తవధీనొం అయిొంది గాన్న వార్గ దాన్ని న్నలుప్పకోలేక్పోయార్గ (న్నయయాధి 1:8,21; యెహో 15:63). జెర్గసలొం క్ ఎతాయిన ప్రదేశొం మీద ఉొంది దాన్నకి మూడు వైప్పలా ల్లతైన ల్లమలున్నియి గనుక్ దాన్ని శత్రువుల దాడి నుొంచి యక్షిొంచ్చకోవడొం ఎకకవ క్షటొం కాదు యోబూసివాళ్ళు దావీదును ఎగతాళిగా మాటాలడడొం ఇొందుకే \v 8 5:8 1 దిన 11:6. \v 10 5:10 “సేనల ప్రభువు యెహోవా” – 1 సమూ 1:3 నోట్స “తోడుగా” – 3:1; 7:9; ఆది 37:2,21,23; యెహో 1:5; కీయాన 18:39; 46:7,11; భతాయి 1:23. \v 11 5:11-25 1 దిన 14:1-16. “హీరాొం” – 1 రాజులు 5:1-18; 2 దిన 2:1-12 ఇస్రాయేలక ఉతారాన భధయధరా సముద్ర తీరాన ఉని నగయొం తూర్గ \v 12 5:12 దేవుడు తనను రాజుగా సిథయయచినది తన సవొంత లాబొం కోసొం కాదనీ , తాను ఎవరకైతే కారగా ఉొండాల్ల ఆ ప్రజల క్షేభొం కోసమేననీ దావీదు గురాొంచాడు ప్రభుతవ యొంగా గానీ భతయొంగా గానీ ఇలాొంట్ట న్నమకడు ఉని ప్రజలు ధనుయలు మార్గక 9:35; 10:44; 1 కొరొంతు 10:33; 2 కొరొంతు 4:5 పోల్ి చూడొండి క్రైసావుల్లల కూడా ఎొంతో భొంది తభ సొంత ప్రయోజనొం కోసొం దవనీ అధికారానీి కోయడొం ఎొంత వచాయక్యొం! \v 13 5:13 ఆ రోజుల్లల ఇది రాజులక వాడుక్. అయితే దేవున్న ధయమశాసరొం ప్రకాయొం ఇది న్నషేధొం – దివతీ 17:14-17. \v 17 5:17 “బద్రమైన సథలొం” –అొంటే ఫహుశా దక్షిణొం యూదా ఎడార ప్రాొంతొంల్ల సౌలు నుొంచి యక్షణ కోసొం దావీదు ఆశ్రయిొంచిన చోట్ కావచ్చి (1 సమూ 22:4; 23:14). \v 19 5:19 2:1; 1 సమూ 23:2,6. \v 20 5:20 “ఫమల పెరాజీొం” – అొంటే “దాడి చేసే దేవుడు” అన్న అయథొం \v 21 5:21 ఫిల్షీామవార్గ యుదాధన్నకి తభతో బాట్ మ్నసుకవచిిన ఈ వగ్రహాలను దావీదు భనుషులు తగలబెటాటర్గ \v 23 5:23 “సొంప్రదిొంచినప్పపడు” – ఇలా చెమయకొండా వశావసి ఏ నీ తల పెటటకూడదు \v 24 5:24 “ఫమలు దేర్గతున్నిడు” – దావీదుతో కూడా వెళ్ళాని దేవదూతల సైన్నయలు న్నయుభ 23:23; 33:2; కీయాన 34:7; 35:5; 68:17; 91:11; యెషయా 37:36; 63:9; భతాయి 26:53; హీబ్రూ 1:14 పోల్ి చూడొండి \v 25 5:25 దాదాప్ప 30 కిల్లమీటయల దూయొం \c 6 \v 1 6:1-11 1 దిన 13:1-14. “ఫమలా” – అొంటే కియయత్ యారీొం (యెహో 15:9). \v 2
7 \v 27 7:27 దేవుడు వెలలడి చేసిన ఆమన సొంక్లపొం మీద ఆధాయడి చేసేది పల్తమచేి ప్రాయథన \v 28 7:28 “నభమక్మైనవ” –న్నయుభ 34:6; దివతీ 7:9; కీయాన 36:5; తీతు 1:2; ప్రక్టన 1:5; 19:11. \v 29 7:29 “దీవెన” – ఆది 12:2,3; 24:35; సొంఖ్యయ 6:22-27; దివతీ 28:1,2; కీయాన 1:1,2 నోట్సస \c 8 \v 1 8:1-14 1 దిన 18:1-13. \v 2 8:2 “మ్నయాబువాళ్ళు” – ఆది 19:37. దావీదు అవవ మ్నయాబు జాతికి చెొందినదే (రూతు 1:4; 4:13,21,22). అొంతేగాక్ దావీదుక అొంతక ముొందు మ్నయాబువాళుతో సేిహ సొంఫొంధాలున్నియి (1 సమూ 22:3,4). \v 3 8:3 1 సమూ 14:47. “సోబా” –ఇస్రాయేల ఉతాయ సరహదుాన ఉని రాజయొం “యూఫ్రటీసు నది” – యూఫ్రటీసు వయక వాయప్పొంచివుని భూభాగాన్ని దేవుడు అబ్రాహాముక ఇస్తానన్న వాగాానొం చేశాడు (ఆది 15:18-21; దివతీ 1:7; 11:24; యెహో 1:4). \v 4 8:4 “చీలభొండ నరాలు” – యెహో 11:9. \v 5 8:5 “దభసుక” – సిరయా రాజధాన్న తర్గవాతి కాలొంల్ల ఇస్రాయేల తో శత్రుతవొం కొనస్తగిొంచిొంది \v 6 8:6 3:18; 5:10. \v 9 8:9 “హమాతు” – సోబాక ఉతారాన ఉని రాజయొం \v 11 8:11 వీట్టన్న తరావత ఆలమ న్నరామణొంల్ల ఉయోగిొంచార్గ ( 1 రాజులు 7:51). దావీదు తన దవన్న ఫట్టట , తన వషయాలను ఫట్టట , ధనొం చేకూర్గికోలేదని సొంగతి గభన్నొంచొండి. తనకే ఉొంచ్చకనేొందుక అవకాశొం ఉనివాట్టన్న అతడు దేవున్నకిచేిశాడు. దేవున్నకి ఇమయవలసినవాట్టన్న తభకే ఉొంచేసుకనేవారకీ , దేవున్న సేవకోసొం ఇవవఫడిన ధన్నన్ని దొొంగిల్ొంచి దాన్నతో తాము ధన్నకలయేయ ఈ కాలొంల్లన్న అనేక్ భొందికీ దావీదుకూ ఎొంత తేడానో చూడొండి \v 13 8:13 “ఉప్పప” – 2 రాజులు 14:7. ఫహుశా భృత సముద్రాన్నకి దిగువ కావచ్చి “ప్రసిదిధ” – 7:9. \v 14 8:14 ఎదోొంవాళ్ళు ఇస్తసక కొడుకైన ఏశావు సొంతానొం (ఆది 25:21-26). \v 15 8:15 101 వ కీయానల్ల దావీదు ఇస్రాయేల దేశొంల్లన్న న్నయమఫదధమైన రపాలన సూత్రాల గురొంచి రాశాడు 15వ కీయానల్ల అతడు వయకిాగతమైన ప్రవయాన గురొంచి దైవ ప్రేరతమైన సతాయలు కొన్నిొంట్టన్న రాశాడు న్నయయాన్ని గురొంచి న్నయియాలు చెమయడొం, రామడొం మాత్రమే కాదు, అతడు చెప్పపనదాన్ని ఆచరొంచాడు \v 16 8:16 “యోవాబు” – 2:13. 3:39 నోట్స \v 18 8:18 “కెరేతీవార్గ” – 1 సమూ 30:14. ఫిల్షీామవాళు ప్రాొంతొం దగుయ , అొంటే క్న్నను దక్షిణ భాగొం వీర న్నవాసొం ఈ ప్రజల ప్పట్ట పూరోవతారాల గురొంచి ఖ్చిితమైన సమాచాయొం ఏదీ లేదు “పెలేతీ వార్గ” – ఫహుశా (ఖ్చిితొంగా చెపలేము) ఫిల్షీామ అనే దొంనుొంచి ఈ పేర్గ వచిి ఉొండవచ్చి ఇలాొంట్ట ఇతయ జాతులనుొంచి వచిిన సైన్నకలు దావీదురాజు అొంగయక్షక్ దళొంగా ఉొండేవార్గ \c 9 \v 1 9:1 “యోన్నతాను కోసొం” – 1 సమూ 20:14-17,42. \v 2 9:2 “సీబా” – 16:1-14; 19:17,29.
12 14:1 “యోవాబు” – 2:13. ఇక్కడ ఇతన్న ఉదేాశమేమటో సపషటొంగా లేదు \v 7 14:7 “అపగిొంచ్చ” – సొంఖ్యయ 35:16-25; దివతీ 19:11-13. \v 8 14:8 ఇక్కడ భరో స్తర దావీదు ఇదొంతా తన గురొంచేనన్న గ్రహిొంచకొండా మాటాలడుతున్నిడు 12.56 చూడొండి \v 9 14:9 ఆది 43:9; 1 సమూ 25:24; 1 రాజులు 1:52. \v 11 14:11 “హతయక ప్రతీకాయొం చేసే ఫొంధ్యవు” – సొంఖ్యయ 35:12; దివతీ 19:4-10. ప్రతీకాయొం చేసేవాడు తనకోసొం వెతుకతాడని బమొంతోనే అబష్టల్లొం పారపోయాడు అన్నప్పసుాొంది \v 13 14:13 12:7 “కొడుక” – ఎవరో తనక తెల్మన్న సీర కొడుకను క్షమొంచి సొంయక్షిొంచడాన్నకి దావీదు సిదధమైనప్పపడు తన సవొంత కొడుకను భరొంకెొంత క్షమొంచాల్ అన్న ఈ సీర వాదిొంచిొంది \v 14 14:14 ఈమె దేవున్న న్నయమొం గురొంచి క్ొంటే ఆమన క్ర్గణ క్ృలను గురొంచే ఎకకవ నొకిక చెపూా దావీదు కూడా అలానే ప్రవరాొంచేలా చేసేొందుక ప్రమతిిసూా వుొంది అయితే దేవుడు ప్రాణాలు తిమయడు అన్న ఆమె అనడొం పయపాట్ (ఆది 6:7; 9:5,6; 38:7 మొ।।) \v 15 14:15,16 వ 7. \v 17 14:17 దుయదృషటవశాతూా ఇది న్నజొం కాదు అయిన్న కొొంచెొం పగిడితే భొంచిదనుకనిది \v 22 14:22 ఇొందుల్ల యోవాబు పాత్ర అొంతుఫటటకొండా ఉొంది – వ 2,29. \v 23 14:23 “గెషూర్గ” – 13:37. \v 24 14:24 ఇది సరైన శ్చక్ష కాదు సరైన క్షమాణ కాదు ఇొందువలల భరొంత సభసయ వచిి డిొంది \v 25 14:25 1 సమూ 16:7. \v 32 14:32 “నేను అరాధినైతే” – అమ్నినును తాను చొండొం న్నయమమేనన్న ఫహుశా అబష్టల్లొం పూరాగా నమామడు దావీదు తనక పూయవొం ఉని రాకమార్గడి స్తథనొం క్ల్గిొంచాలన్న కోరాడు దేవున్న శాసన్నలక వయతిరేక్ొంగా ఫహు నీచ పాపాలు చేసి కూడా తభను తాము సభరథొంచ్చకోవడొం, అరాధ్యలొం కాభనడొం భనుషులక వాడుకే \v 33 14:33 “ముదుా” – ఇదార భధయ సొంఫొంధొం తిరగి పూరాగా ఏయపడినటేట ఉొంది గాన్న అబష్టల్లొంల్ల శాితాాొం లేదు అతన్న పాపాన్నకి తగిన ప్రామశ్చితాొం జయగలేదు అతడి హృదమొంల్లన్న పాొం భర ఎొంత వసారసూా ఉనిదో తర్గవాతి అధాయమొం తెల్మజేసుానిది \c 15 \v 1 15:1 రాసివునిదాన్ని ఫట్టట చూచినొంతవయక గతొంల్ల ఇస్రాయేలల్ల న్నమకడెవరూ యథాన్ని వాడుకోలేదు ఇప్పపడు అబష్టల్లొం తనక తాను గొప చేసుకోవడాన్నకి ప్రమతిిసుాన్నిడు \v 3 15:3 దావీదురాజు ప్రజల క్ష్టటలు, ఫిరాయదుల వషమొం ఏమీ ట్టటొంచ్చకోవడొం లేదనీ, తానే ట్టటొంచ్చకొొంట్న్నిననీ ప్రజలక చెప్పాన్నిడనిమాట \v 4 15:4 న్నయయాధితిగా ఉొండాలన్న అబష్టల్లొం కోరతే ముొందు తన అని అమ్నినును హతయ చేసినొందుక తనపై తాను తీర్గప తీర్గికోవాల్ ( 13:28). తయచ్చగా ఉనిత దవుల్లల ఉొండగోరే వార్గ అొందుక ఎొంతమాత్రొం తగినవార్గ కార్గ న్నజాన్నకి అబష్టల్లొం న్నయయాధితి క్ని పెదా దవే కావాలన్న ఆశ్చొంచాడు \v 6 15:6 రోమ్ 16:18 పోల్ి చూడొండి \v 8
13 15:8 కీడు జరగిొంచాలన్న క్ొంక్ణొం క్ట్టకని భనుషులు తయచ్చగా బకిా , భతాన్ని అనుసరొంచినట్ట నట్టస్తార్గ యెషయా 1:10-17 పోల్ి చూడొండి దేవుడు తభ క్షొంగా ఉన్నిడను కోవడాన్నకి ఇషటడుతార్గ \v 9 15:9 న్నలుగళ్ళుగా ఏొం జర్గగుతునిదీ దావీదుక తెల్మదనిమాట \v 10 15:10 1 రాజులు 1:34; 2 రాజులు 9:13. \v 12 15:12 వ 31; 1 దిన 27:33; కీయాన 3:1. “అహీతోపెలు” – ఇతడు ఫత్షెఫ తాత ( 11:3; 23:34). అబష్టల్లొం తిర్గగుబాట్ల్ల ఇతడెొందుక చేరాడో రాసి లేదు ఫత్షెఫపై దావీదు జరగిొంచిన పాపాన్ని ఫట్టట ( 11 అధాయమొం) దావీదు పై క్క్ష పెొంచ్చకన్నిడేమ్న భనక తెల్మదు కీయాన 41:9; 55:12-14 ల్ల దావీదు దేవున్నతో చేసిన ఫిరాయదుక కాయణొం ఫహుశా అహీతోపెలు చేసిన ద్రోహమే \v 13 13 వ 6. \v 14 15:14 12:11; 13:28. అబష్టల్లొం చొండాన్నకి వెనుదీమడన్న దావీదుక తెలుసు \v 16 15:16 “ఉొంప్పడుక్తెాలు” – 5:13. \v 18 15:18 “పెలేతివాళ్ళు” – 8:18 నోట్స \v 19 15:19 “ఇతాయి” – 18:2. ఇతడు ఫిల్షీామవాడు అయితే దావీదుటల ఇస్రాయేలల్ల చాలాభొంది క్ొంటే ఎకకవ స్తవమబకిా ప్రదరశొంచాడు (వ 21). \v 23 15:23 “కిద్రోను” –జెర్గసలొం ఆగిమ దికకన ప్రాకాయొం ఫమట ఉని వాగు \v 24 15:24 “స్తదోక” – 8:17. “డొంఫడిక్ పెట్టట” –న్నయుభ 25:10-16 నోట్స \v 25 15:25 భొందసొం దేవున్న సన్నిధికి క్ చిహిొం మాత్రమేనన్న దావీదుక తెలుసు భొందసొం తనతో ఉన్ని లేక్పోయిన్న దేవున్న సన్నిధి తనతో ఉొంట్ొందన్న గ్రహిొంచాడు 1 సమూ 4:3ల్ల ఇస్రాయేలవార మూఢ నభమక్ొంతో దీన్ని పోల్ిచూడొండి. \v 26 15:26 ఇొందుల్ల కే క్ ప్రాముఖ్యమైన సొంగతి దేవున్న అనుగ్రహొం అన్న దావీదుక తెలుసు అలాొంట్ట అనుగ్రహాన్నకి తాను యోగుయడు కాదన్న తెలుసు \v 27 15:27 “దీయఘదరశ” – 1 సమూ 9:9 నోట్స \v 28 15:28 “రేవులు” – యొరాాను నదిన్న దాటే చోట్ల \v 31 15:31 ఈ ప్రాయథనను దేవుడు అొంగీక్రొంచాడు – 17:14,23. \v 32 15:32 “హూషై” –వ 37; 1 దిన 27:33. \v 34 15:34 అబష్టల్లొం టల మ్నసక్యొంగా ప్రవరాొంచభన్న దావీదు హూషైన్న ప్రోతసహిొంచనవసయొం లేకొండానే దేవుడు దావీదు ప్రాయథన వనేవాడే ఆది 12:13; 27:18-26; యెహో 2:5; 1 సమూ 27:10 నోట్సస చూడొండి భనుషులు క్టోపాయాలతో న్నమతాొం లేకొండానే దేవుడు భనుషుల భధయ తన ఉదేాశాలను నెయవేర్గికోగలడు \c 16 \v 1 16:1 “సీబా” – 9:2-13. \v 3 16:3 “యాజమాన్న భనుభడు” – సౌలు భనుభడు మెఫీబోషెతు దావీదు తిరగి వచిినప్పపడు మెఫీబోషెతు చెప్పపన సొంజాయిషీకి , సీబా చెప్పపనదాన్నకీ సరపోవడొం లేదు (19:25-28). దావీదుక న్నజొం చెప్పపనది ఎవర్గ? బైబిల్లల ఆ వషమొం లేదు దావీదుకూ తెల్మదు (19:29). \v 4
14 16:4 సీబాను తొొందయగా నమేమశాడు దావీదు కానీ తర్గవాత తన న్నయిమొం మార్గికన్నిడు (19:16-23; 1 రాజులు 2:8,9,44-46; న్నయుభ 22:28). \v 5 16:5-8 దీన్ని ఫట్టట దావీదు తిరగి లేవలేనొంతగా కూల్పోయాడన్న షిమీ అనుకనిట్ట అయథొం అవుతునిది అొందువలల అతన్న దీనసిథతిల్ల ప్పొండుపై కాయొం చల్లనట్ల అతణ్ణి దూషిొంచడాన్నకి పూనుకన్నిడు \v 8 16:8 “సౌలు” – 21:1-9 ల్లన్న వషయాలను గురొంచి షిమీ మాటాలడుతున్నిడు \v 9 16:9 19:21; 1 సమూ 26:8. \v 10 16:10 3:39; 19:22. \v 11 16:11 సౌలు ఇొంట్టవార వషమొంల్ల తాను న్నరోాషి అన్న దావీదుక తెల్సినపట్టకీ తాను ఇతర్గలు కొొంతభొందిన్న న్నష్టకయణొంగా చొంప్పొంచి అరాధినయాయనన్న కూడా తెలుసు (11:14-17; 12:9,10). \v 12 16:12 దివతీ 23:5; నెహెమాయ 13:2; స్తమెత 20:22; హీబ్రూ 12:10,11. \v 14 16:14 అబష్టల్లొం దగుర్గిొంచి పారపోతుని వేళల్ల క్ సభమొంల్ల , ఫహుశా ఇక్కడే, దావీదు 3వ కీయాన రాశాడు, 63వ కీయాన కూడా రాసి ఉొండవచ్చి ప్రమాద సిథతిల్ల దావీదుక దేవున్నటల ఉని నభమకాన్ని ఈ కీయానలు రొండూ తెల్మజేసూా ఉన్నియి \v 15 16:15 15:12. \v 16 16:16 15:32,33,37. \v 17 16:17-19 అబష్టల్లొంక హూషైమీద అనుమానొం క్ల్గిొందా? హూషై ఇచిిన జవాబు అబష్టల్లొంను మ్నసప్పచిి అనుమాన్నన్ని తీరివేసిొంది \v 21 16:21 “ఉొంప్పడుక్తెాలు” – అబష్టల్లొం రాజాయన్ని ఆక్రమొంచ్చకన్నిడన్న సూచిొంచే చయయ 3:7 నోట్స \c 17 \v 1 17:1 అహీతోపెలు జాఞనొం ఎలాొంట్టదో దావీదు, అబష్టల్లొం ఇదారకీ తెలుసు (16:23). \v 2 17:2 16:14. \v 4 17:4 సైన్నక్ వ్యయహొం దృషిటతో చూసేా ఇది చాలా తెల్వైన ఆల్లచన దీన్నప్రకాయొం చేసి ఉొంటే ఫహుశా జమొం లభిొంచేదేమ్న \v 5 17:5 “ఏొం అొంటాడో” – 15:32-34. 15:31ల్లన్న దావీదు ప్రాయథనను దేవుడు నెయవేయిడొం ఆయొంభిొంచాడు 17:5-13 అబష్టల్లొం వయకిాతవొం , అపట్ట అతన్న భనసిథతి హూషైకి తెలుసు వాట్టన్న దావీదుక అనుకూలొంగా వాడు కొంట్న్నిడు అబష్టల్లొం ఏొం చెయాయలా అన్న సొందిగధొంల్ల ఉన్నిడు తన తొండ్రియొక్క యుదధ ప్రవీణత గురొంచి బమడుతున్నిడు అొందరూ తనను గొపవాడుగా ఎొంచాలన్న ఆశ్చసుాన్నిడు అొందరకీ క్ళ్ళు చెదిరేలా ఏదో చెయాయలను కొంట్న్నిడు (15:1; 18:18). \v 14 17:14-17 15:27-36. \v 19 17:19,20 2:4-6. 15:34 నోట్స \v 23 17:23 “ఉర పోసుకొన్న ” – తన సలహా గాక్ , హూషై సలహాను గనుక్ పాట్టొంచడొం జరగితే దావీదుకే వజమొం లభిసుాొంది అన్న అతడు గ్రహిొంచాడు దావీదు తిరగి రాజాయన్నకి వసేా తనకెలానూ భయణశ్చక్ష తపదన్న ఆతమహతయక పాలపడాడడు దేవున్న బమొం లేకొండా మానవ జాఞనొం వట్టటదన్న చూపే ఉదాహయణ అహీతోపెలు (కీయాన 34:1114; 111:10; స్తమెత 1:7; 1 కొరొంతు 1:19,20). ఆతమహతయ దావరా తభ జీవతాన్ని అొంతొం చేసుకని “జాఞనులు” అనఫడినవార్గ, మేధావులు ఇొంకా అనేక్భొంది ఉన్నిర్గ \v 24
15 17:24 2:8,9; 19:32; ఆది 32:2. \v 25 17:25 అమాశా దావీదు చెల్ల కొడుక \v 27 17:27,28 తనవార్గ ఎక్కడికి పారపోవలసి వచిిన్న దేవుడు వారన్న పోషిొంచగలడు \c 18 \v 5 18:5 అబష్టల్లొం తిర్గగుబాట్ దావీదుల్ల అతన్నటల ఉని ప్రేభను న్నశనొం చేమలేక్పోయిొంది (13:37,38; 19:29,33). \v 11 18:11 “నేల కూల్ి” – యోవాబుల్లన్న హతయ చేసే గుణొం భరో స్తర వెలలడైొంది – వ 14. 2:13 నోట్సస \v 15 18:15 12:10. \v 18 18:18 అబష్టల్లొం యొక్క ముగుుర్గ కొడుకలు (14:27) అతడు సాొంభాన్ని న్నలబెటటక్ మునుపే భయణ్ణొంచి ఉొంటార్గ \v 33 18:33 తన కొడుకకోసొం దావీదు ఇొంత హృదమ వదాయక్ొంగా ఏడవడొం వెనుక్, ఇదొంతా తన పాొం పల్తొంగానే జరగిొందని గ్రహిొంప్ప ఉొంది (12:9-12). \c 19 \v 4 19:4 “ఇలా చెపాపడు” – యోవాబు ఇలా దావీదును న్నరొమహమాటొంగా సూట్టగా గదిాొంచడొం తగినదే దాన్నవలల ఆ రసిథతిల్లనుొంచి దావీదు ఫమట డగల్గాడు దావీదు తన ప్పత్ర శోక్ొంతో తల మునక్లై ఉొండి తనకోసొం పోరాడినవారన్న ఏ వధొంగానూ అభినొందిొంచలేదు దావీదుల్లన్న ఉతాభ లక్షణాల్లల క్ట్ట వభయశను సరైన రీతిల్ల సీవక్రొంచి తన తప్పపల గురొంచి సర చేసుకోగలగడొం \v 9 19:9-15 వజమొం స్తధిొంచిన తన సైన్నయన్నకి ముొందుగా దావీదు జెర్గసలొంక వెొంటనే వెళిుపోలేదు అబష్టల్లొం తిర్గగుబాట్ ఇస్రాయేలవారల్ల చీల్క్లక కాయణమైొంది దావీదు తాను తిరగి రాక్ముొందు ప్రజల ఆమ్నదొం , రాజబకిాన్న, నభమకాలను పొందాలన్న కోర్గతున్నిడు తిర్గగుబాట్ ఆయొంబమైొంది యూదా జాతిల్ల , గనుక్ ముొందు వారకే క్బుర్గ ొంపాడు దావీదు తభక చేసినదొంతా ప్రజలు జాఞక్ొం చేసుకన్నిర్గ కానీ అపట్టకే ఆలసయొం జరగిపోయిొంది కీడు జరగిపోయిొంది \v 10 19:10 తిర్గగుబాట్ కేవలొం క్క అబష్టల్లొం, అతన్న సేిహితుల మూలొంగా క్ల్గినది మాత్రమే కాదన్న ప్పపకొంట్న్నిడు \v 12 19:12 అబష్టల్లొంను అనుసరొంచిన వారపై గ స్తధిొంచనన్న దావీదు సూచిసుాన్నిడు \v 13 19:13 “అమాశా” – 17:25. సైన్నయధితిగా యోవాబు దావీదు ప్రయోజన్నయథొం నభమక్ొంగా పోరాడాడు అయిన్న హతయ చేసేగుణొం దావీదు సహిొంచలేక్పోతున్నిడు ఎొందుక్ొంటే ఇప్పపడు తన కట్ొంఫ సభుయడే యోవాబు క్తిాకి ఎయ అయాయడు \v 14 19:14 “అభిమాన్నన్ని చూయగొన్నిడు” – తనపై తిర్గగుబాట్ చేసినవార టల దావీదు ప్రవయాన స్తతివక్ొంగా ఉొంది తన అధికారాన్ని తిరగి చేకూరేిొందుక అణచివేసే వధాన్నలను అతడు ఉయోగిొంచలేదు వారే వచిి తనను అడిగవయక ఆగాడు \v 17 19:17 “సీబా” – 3:19-21; 9:2-10; 16:1-4. \v 18 19:18-20 షిమీ తన పాపాన్ని ప్పపకొంట్న్నిడు (16:5-8). తభ నీచ ప్రాణాలు దకికొంచ్చకనేొందుక కొొంత భొంది ఏదైన్న చేస్తార్గ \v 20 19:20 “యోసేప్ప వొంశొం” – ఎఫ్రాయిొం, భనషేష వొంశాలొంటే ఇస్రాయేల అన్ని వొంశాల గురొంచీ చెప్పపనటేట \v 21 19:21 క్ రపాలకణ్ణి దూషిసేా అతన్నకి భయణశ్చక్ష వధిొంచాలన్న ధయమశాసరొంల్ల రాసిలేదు (న్నయుభ 22:28). అబీషై కూడా అతన్న అని యోవాబు లాొంట్టవాడే దావీదు క్ట్ట క్ొంటే ఎకకవ స్తర్గల వాళిుదారీి క్ల్ప్ప మాటాలడాడు (3:39; 16:10). \v 22 19:22 శత్రువులటల క్ర్గణ చూవలసిన సభమొం అది దావీదుక ఇది తెలుసు \v 23 19:23 దావీదుక షిమీ టల నభమక్ొం లేదు గాన్న తాను బ్రతికినొంత కాలొం తన ప్రమాణాన్ని న్నలుప్పకన్నిడు 1 రాజులు 2:8,9 చూడొండి
16 \v 24 19:24 9:6-10. \v 26 19:26 “జవాబిచాిడు” –మెఫీబోషెతు మాటల్లల, ప్రవయానల్ల కొొంత న్నజొం ధవన్నసుానిది అయితే న్నజొం చెప్పానిది ఇతనో లేక్ సీబాయో భనొం చెపలేము (16:3,4). \v 29 19:29 ఎవరి నమామల్ల దావీదుకే అయథొం కాలేదు ఈ రోజుల్లల కూడా దేవున్న ప్రజల న్నమకలు తయచ్చగా క్దాన్నకొక్ట్ట వయతిరేక్మైన వృతాాొంతాలు వనిప్పపడు ఇలాొంట్ట రసిథతే ఎదురౌతుొంట్ొంది \v 31 19:31 17:27-29; 1 రాజులు 2:7. \v 37 19:37 కిొంహామ్ ఫరజిలలయి కొడుక కావచ్చి \v 38 19:38 తనక జరగిన సహాయాన్నకి క్ృతజఞత చూడభనే సదుుణాన్ని దావీదు క్నరచాడు \v 40 19:40 9–14 వచన్నలు \v 41 19:41-43 దావీదును వెనకక తేవాలన్న ఇస్రాయేల ఉతారాన ఉని వొంశాలవార్గ యూదావారక్ొంటే ముొందు అన్నిర్గ (వ 11). అయితే అతణ్ణి యొరాాను దాట్టొంచి తీసుకవచేి న్నన్న యూదావార్గ చేశార్గ అొందువలల వాగావదొం జరగిొంది తాము సొంఖ్యల్ల అధికలభన్న ఇస్రాయేలవార్గ వాదిొంచార్గ (వ 43), యూదావార్గ దావీదుతో తభ ఫొంధ్యతావన్ని గురొంచి చెపాపర్గ (వ 42). అొంతా ఏక్మై ఆనొందిొంచవలసిన సొందయభొం అసూమ, వభేదాలవలల పాడైపోయిొంది \c 20 \v 1 20:1 “న్నకిమాల్న వాడొక్డు” – స్తమెత 15:18; 16:28; 17:14,19; 20:3; 28:25. దేవున్న ప్రజల్లల ఎవడో క్డు తన స్తవయథొం కోసొం వభేదాలను ప్పరకొలపడాన్నకి ఎప్పపడూ సిదధొంగానే ఉొంటాడు \v 2 20:2 కొదిాకాలొం క్రితమే (19:43) దావీదుల్ల తభక ది వొంతులున్నిమన్న ఈ ఉతాయ ప్రాొంతొం వొంశాలవార్గ ఫలల గుదిా మాటాలడార్గ ఇప్పపడేమ్న దావీదుల్ల తభక అసలు వొంతే లేదొంట్న్నిర్గ గుొంప్పలు చూపే ఇషటొం చొంచలమైనది (సొంఖ్యయ 14:10; 1 సమూ 30:6; భతాయి 27:20-26). \v 3 20:3 15:16; 16:21,22. \v 4 20:4 “అమాశా” – 19:13 ల్ల ఏమ చేస్తానన్న చెపాపడో అదే చేశాడు దావీదు యోవాబును లెక్కచెమయలేదు \v 5 20:5 “సభకూయిడాన్నకి” – దీన్నకి కాయణమేమీ ఇవవఫడలేదు క్వేళ కొతా సైన్నయధితి కిొంద న్న చేసేొందుక యూదావాళ్ళు వెనుక్ొంజ వేశారేమ్న 11,13,15 వచన్నల్లల యోవాబునే అనుసరొంచేొందుక వార ఇష్టటన్ని ప్రదరశొంచార్గ \v 6 20:6 తనక వరోధ్యలన్న ( 19:21,22) ప్పల్చిన సెరూయా కొడుకల్లల క్ణ్ణి దావీదు భళ్ళు సహామొం కోర్గతున్నిడు న్నజొంగా వార్గ స్తతివక్మైన , వనమమైన, ఆధాయతిమక్మైన ప్రతిదాన్నకీ వరోధ్యలే \v 7 20:7 “పెలేతివార్గ” – 8:18. \v 9 20:9 “ముదుా” – ఇది నభమక్ ద్రోహొం, క్ట్ట అనుసరొంచే మాయుొం (భతాయి 26:49). \v 10 20:10 2:23; 3:27; 18:14; 1 రాజుల 2:5. \v 14 20:14 “భమకా” – దేశొం తూర్గప కొనల్ల ఉని ప్రాొంతొం \v 19 20:19 “తల్ల” – బైబిల్లల టటణాలు, నగరాలను సీరలుగా ఎొంచి మాటాలడడొం చూడవచ్చి (కీయాన 137:8; యెషయా 1:8; 23:10,12; యిరీమయా 50:12; గలతీ 4:26; ప్రక్టన 17:5,18 మొ।।) \v 22
18 “గామకడు” – – 22:1; కీయాన 7 (శీరషక్) మొతాొంగా 73 కీయానలు దావీదు పేర్గన ఉన్నియి కీయానలు గ్రొంథొంల్లన్నవ భర కొన్ని అతడు రాసివుొండవచ్చి \v 2 23:2 భతాయి 22:43; 2 తిమ్నతి 3:16; 2 పేతుర్గ 1:21. దావీదు దేవున్న వాకకను ప్రక్ట్టొంచేటప్పపడు దేవున్న ఆతమ ప్రేయణ క్రిొంద తానునిట్ట గ్రహిొంచేవాడు \v 3 23:3 “ఆధాయశ్చల” – దివతీ 32:4 నోట్స “దేవుడొంటే బమబకాలు” – ఆది 20:11; కీయాన 34:11-14; 111:10; స్తమెత 1:7. “న్నయమొంతో” –దావీదు గుర ఎప్పపడూ ఇదే కీయాన 101 చూడొండి \v 4 23:4 “కాొంతి” – 21:17; స్తమెత 4:18. అన్నయమొంగా ప్రవరాొంచే పాలకడు భబుబగా చీక్ట్టగా ఉొంటాడు \v 5 23:5 “డొంఫడిక్” – 7:12; కీయాన 89:29; యెషయా 55:3. “సపలొం” –కీయాన 37:4. \v 6 23:6 యెషయా 9:18; 10:17; మీకా 7:4; నహూము 1:10; భలాకీ 4:1; భతాయి 13:41,42; హీబ్రూ 6:8; ప్రక్టన 21:8. \v 8 23:8 “వీర్గలు” – 1 దిన 11:10-41. దావీదు కాలభొంతా ఎకకవగా యుదాధలతో న్నొండిన కాలొం ఇక్కడ ప్రఖ్యయతి చెొందిన వీర్గలను వార గౌయవాయథొం ప్రతేయక్ొంగా చెపడొం జరగిొంది క్రీసుా తిరగి వచేిటప్పపడు ఆమన ఆధాయతిమక్ పోరాటాల్లల పాల్గునివార గురొంచి ఇలాొంట్ట జాబితా ఉొంటే అది ఆశియయక్యొం కాదు గదా 2 తిమ్నతి 4:7,8 చూడొండి “ముగుుర్గ” – ముగుుర్గ ఉని గుొంప్పలు రొండు, ముఫయిభొంది ఉని గుొంప్ప క్ట్ట ఇక్కడ క్న్నప్పసుాన్నియి ( 8–12,13-23,23-39). కొన్ని ప్రాచీన ప్రతుల్లల ఈ వచనొంల్ల భరో మాట ఉొంది –“ఎజిన్న వాడైన ఆదినో ఎన్నమది వొందలభొందిన్న చొంపాడు”. ఇది న్నజమే కావచ్చి \v 10 23:10 “న్నలఫడి” –ఎఫెసు 6:13,14. \v 12 23:12 ఆతమ సొంఫొంధమైన యుదధొంల్ల ఉనివాళ్ళు ఇలాొంట్ట ధైరాయనీి ట్టదలనూ ప్రదరశసేా వజయాలు వరవగా లభిస్తాయి \v 13 23:13 “అదులాలొం” – 1 సమూ 22:1. “ముగుుర్గ” – వీర్గ 8–12 ల్లన్న ముగుుర్గ కాదు ఈ ముగుురల్ల అబీషై, బెన్నయాల పేర్గల మాత్రమే క్న్నప్పసుాన్నియి \v 14 23:14 1 సమూ 22:4,5. \v 16 23:16,17 దావీదు దృషిటల్ల వీర చయయ తభ ప్రాణాలను అరపొంచినట్టగా ఉొంది ఫల్ అయపణ యకాాన్ని ఫల్పీఠొం చ్చటూట పాయబోయాల్ , లేదా చిలక్రొంచాల్ – న్నయుభ 29:12; లేవీ 1:5; 4:7; 17:10. \v 18 23:18 2:18; 10:10; 18:2 19:21; 1 సమూ 26:6. \v 20 23:20 8:18; 20:23. \v 23 23:23 “ముగుుర్గ” – వీర్గ 8–12 ల్ల చెపఫడిన ముగుుర్గ \v 24 23:24 “అశాహేల” – 2:18. \v 34 23:34 “ఎలీయాొం” – ఫత్షెఫ తొండ్రి \v 39 23:39 “ఊరయా” – ఫత్షెఫ బయా తర్గవాత ఇతణ్ణి దావీదు చొంప్పొంచాడు (11:14,15; 12:9). “ముఫయి ఏడు ” – ఫహుశా యుదాధల్లల చన్నపోయినవార స్తథనొంల్ల చేయిఫడినవార పేర్గల ఈ జాబితాల్ల ఉొండవచ్చి ఇొందుల్ల యోవాబు పేర్గ లేదని వషమొం గభన్నొంచొండి \c 24 \v 1 24:1-25 1 దిన 21:1-27.
20 24:24 అయోయ! ఎొంతభొంది దేవున్న ప్రజలు తభకని హీనమైనవాట్టన్న , తాము తకకవ ఖ్ర్గిపెట్టటనవాట్టన్న దేవున్నకి ఇవవడాన్నకి సిదధడుతున్నిర్గ (భలాకీ 1:13,14)! ఆమన టల తభ ప్రేభ ఎొంత అలపమైనదో అలా క్నర్గసుాన్నిర్గ ఇవవడొం గురొంచి 2 కొరొంతు 9:15 దగుయ నోట్స, రపరనుసలు చూడొండి దావీదు 50 తులాల వెొండి ఇచిి క్ళ్ళునీి ఎదుాలనూ కొన్నిడు ఆ క్ళుొం చ్చటూట ఉని వశాల సథలాన్ని ఆర్గ వొందల తులాల ఫొంగాయొం ఇచిి కొన్నిడు (1 దిన 21:25; 22:1). \v 25 24:25 ఈ అయపణలు దేవున్నకి ప్రతిషఠ చెమడాన్నకీ , ఆమనక వయతిరేక్ొంగా పాొం చేసి తిరగి ఆమన అనుగ్రహొం పొందడాన్నకీ సూచనలుగా ఉన్నియి లేవీ 1,3 అధాయయాల నోట్సస ఈ అధాయమొంల్లన్న సొంబవాల తర్గవాత ప్రజలు చేమతగిన ప్రాయథన మ్నషే ప్రాయథన (కీయాన 90). అది ఈ అధాయయాన్నకి సరైన వాయఖ్యయనొం