3 4 భాగములు ✳ *శ్రమకాలధ్యానం* ✳ (మూడవ భాగం) 3 *మరణానికికారణమె ౖ నసర్ప విషం..✍* (ఇత్తడిసర్పం – 1వభాగం) సంఖ్యా 21:9
*కాబట్టిమోషేఇత్తడిసర్ప మొకటిచేయించిస్తంభముమీద దానినిపెట్టెను. * మీలోఎంతమందిపాములను ఇష్టపడతారు? నాకుతెలిసి పామునుచూడటానికికూడాఎవరు ఇష్టపడరు. ఒకవేళపామును చూడవలసివచ్చిన, దానిమీద అనుమానంతో, కోపంతో, ద్వేషంతోఅసహ్యంతో చూస్తారు. కానిఈదినమనధ్యానాంశంలో కొంతమందిప్రజలకుపామును ప్రేమగానమ్మకంగా సంతోషంగాచూడవలసిఅవసరం
వచ్చినది. ఎందుకుఆప్రజలకు పామును కోపంతోకాకుండా, ద్వేషంతోకాకుండా, ప్రేమతో, ఆశతో, నమ్మకంతోపామును చూడవలసినఆసరంవచ్చింది? ఈఇత్తడిసర్పంఅను వృత్తాంతంలోమనంఈక్రింది విషయాలునేర్చుకుంటాం. 1. కాటువేస్తున్నతాపకరమె ౖ న సర్పములయొక్కవిషమువలన మరణిస్తున్న ఇశ్రాయేలీయులు, 2. సర్పవిషమునకువిరుగుడుమందు ఏది? 3. ఆమందునువాడేవిధానం
ఏమిటి? 4. వక్తిగతంగానేమందును వాడాలి. *1. కాటువేస్తున్నసర్పముల యొక్కవిషమువలన మరణిస్తున్న ఇశ్రాయేలీయులు:* ఆప్రమాదకరమె ౖనపామువిషం ఇప్పటికీపనిచేస్తోంది. సాతానుఅనుపాముఆదికాలంలో మానవునికాటువేయగామానవ శరీరంలోనికిప్రవేశించినపాపం అనువిషంఇప్పటికిపనిచేస్తూ ఉన్నది.
ఇశ్రాయేలీయులుతమఅరణ్య యాత్రలోవాగ్దానభూమియైన కనానుదగ్గరకువచ్చినప్పుడు వారువేగుచూచిరమ్మని పండ్రెండుమందిగూఢచారులను పంపియున్నారు. అందులోపదిమందివేగుచూచి, అక్కడఉన్నభీకరయోధులువారి యొక్కభయంకరాకారంగురించి అభేద్యమైనకోటగోడల గురించిభయంకరమైననివేదికలు ఇచ్చిఇశ్రాయేలీయులను భయపెట్టినప్పుడుప్రజలు మహోన్నతుడె ౖనప్రభువును ఆయనశక్తివంతమె ౖనరక్షణ హస్తాన్నిమరచిపోయి
యెహోవాకువ్యతిరేకంగా తిరుగుబాటుచేశారు. 400 సంవత్సరాలుఐగుప్తులో బానిసలుగాఉన్న ఇశ్రాయేలీయులను గొర్రెపిల్లరక్తంతో విమోచించిననడిపిస్తున్న దేవునిమీదవారుతిరుగుబాటు చేశారు. అందునుబట్టిదేవుడు ఇశ్రాయేలీయులందరినినలభై సంవత్సరాలుభయకరమైన అరణ్యంలోఎడారిలో తిరుగునట్లుచేశాడు. (సంఖ్యా 32:13 అప్పుడుయెహోవా కోపముఇశ్రాయేలీయులమీద రగులుకొనగాయెహోవాదృష్ఠికి
చెడునడతనడిచినఆ తరమువారందరునశించువరకు అరణ్యములోనలుబదిఏండ్లు ఆయనవారినితిరుగులాడచేసెను.) కేవలంకొద్దినెలలకాలంలోనే వారుకనానునుచేరుకోవలసినవారు, చేజేతులాచెడగొట్టుకొని 40 సంవత్సరాలుఎడారుల్లోను అరణ్యాలలోనుతిరగవలసిన పరిస్థితితెచ్చుకున్నారు. చాలామందివిషయాలలోఇంతే, చివరివరకువస్తారుకాని, చివరలోచెడగొట్టుకోవడం ఎంతవిచారకరం. మొదటివారు కడపటివారవడంకడపటివారు మొదటివారవడంవాక్యం
చెప్పుచున్నది. లోకశరీరాశలకులొంగికోరికలు నెరవేర్చుకొనుటకుదేవునిమీద తిరుగుబాటుచేసినవారి విషయంలోదేవునిఉగ్రతవారి మీదకువస్తుంది. (ఎఫేస్సి 2:3 వారితోకలిసిమనమందరమును శరీరముయొక్కయుమనస్సు యొక్కయుకోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలనుఅనుసరించిమునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనేస్వభావసిద్ధముగా దె ౖ వోగ్రతకుపాత్రులమె ౖ యుంటిమి.)
ప్రభువునువిశ్వసించిన యెహోషువమరియుకాలేబు మినహాఇరవైసంవత్సరాల వయస్సుపె ౖ బడినవారందరూ మరణించారు. చివరకువారుతమ ప్రయాణంలోభాగంగాఎదురైనా ఎదోముదేశంలోనుండి ప్రయాణంచేయవలసివచ్చినది. కానిఎదోమీయులుఇశ్రాయేలు సోదరుడె ౖ నఏశావువంశీయులుకనుక బంధువులతోపోరాడేబదులు, వారుఎదోముభూమిచుట్టూ తిరిగివెళ్లాడానికి తీర్మానించుకొనితీవ్రమె ౖ న ఎడారిలోనుండివారు ప్రయాణమె ౖ పోవుచుండగా
మార్గమధ్యంలో ఆ భయంకరమైనవేడిమరియు వడగాలినితట్టుకోలేక, కోపంతోవాళ్ళుదేవునికి, మోషేకువ్యతిరేకంగా మాట్లాడారు. (సంఖ్యా 21:4 వారుఎదోముదేశమునుచుట్టి పోవలెననిహోరుకొండనుండి ఎఱ్ఱసముద్రమార్గముగా సాగినప్పుడుమార్గాయాసము చేతజనుల ప్రాణము సొమ్మసిల్లెను.) వారుమోషేనాయకత్వాన్ని నిరాకరించి, ప్రభువు వారికిచ్చినఅనుదినజీవాహారం మన్నాగురించివ్యతిరకంగా
ఫిర్యాదుచేసి, ఆయన మార్గనిర్దేశాన్ని అనుమానించారు. (సంఖ్యా 21:5 కాగాప్రజలుదేవునికిని మోషేకునువిరోధముగా మాటలాడిఈఅరణ్యములో చచ్చుటకుఐగుప్తులోనుండి మీరుమమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడఆహారము లేదు, నీళ్లులేవు, చవిసారములు లేనియీఅన్నముమాకుఅసహ్య మె ౖ నదనిరి.) అ. ఇక్కడఆహారంలేదుఅని అంటున్నారు - ఇదిఅబద్దంకదా? 40 సంవత్సరాలుదేవుడువారిని జుంటితేనెధారలకన్నా
మధురమైనమన్నానువారికి అందిస్తేవారుఅసలుఆహారం లేదుఅంటున్నారు. బ ి . నీళ్ళులేవుఅంటున్నారు –ఇదిఅబద్దంకాదా? *తమ్మునువెంబడించిన బండలోనిమధురజలములనువారు త్రాగిరి. * సి. చవిసారములులేనియీ అన్నముఅంటున్నారు*దేవదూతలుభుజించేఆహారం వీరికివెగటుగానుఅసహ్యంగాను ఉందనిఅంటున్నారు. * (కీర్తన 78:25 దేవదూతల ఆహారమునరులుభుజించిరి.)
మన్నాయొక్కరుచితేనేకంటే మించినదిఅయినావీరికిచవిసారం లేనిఅన్నంఅనితిరుగుబాటు చేస్తున్నారు. *ఈదినాలలోకూడాజుంటితేనె ధారలకన్నామధురమైనదేవుని వాక్యంవడ్డిస్తున్నాగాని అదిఅనేకమందికిఅసహ్యమె ౖ పోవుచున్నది. కారణంపాపవిష ప్రభావం. * జ్వరంఅనేరోగంతోబాధ పడేవానికిఎంతరుచికరమె ౖ న ఆహారంపెట్టినాఅది చేదుగానేఉంటుంది. పాపవిష ప్రభావంబట్టివారుఅలా
మాట్లాడుచున్నారు. ఎడారిలోఇస్రాయేలుప్రజలు తమకుఎదురె ౖనఇక్కట్లగురించీ, వారిఆహారంగురించీ, వారి శత్రువులబలంగురించీ, దేవుని తీర్పులగురించీ, ఎడారిలోని స్థితిగతులగురించీ సణుక్కొన్నారు. అంటేదేవుని నాయకత్వం, ఆయనవారిని మన్నాతోపోషిస్తున్న విధానం, ఆయనవారికోసం ఎన్నుకొన్నస్థలం, నియమించిననాయకులగురించి వ్యతిరేకంగామాట్లాడారు. దేవుణ్ణిశంకించడం, ఆయనమీద సణుక్కోవడంఘోరపాపం.
*తాపకరమె ౖ నసర్పములు:* పాతతరంప్రజలందరూ చనిపోయారు. ఇప్పుడుఉన్న ఇశ్రాయేలుప్రజలునూతన తరంవారుఅనగాఇరవై సంవత్సరాలవయస్సులోపు ఉన్నవారందరూపెరిగి పెద్దవారె ౖ నూతనతరంగా మారారుగనుకప్రభువువారికిఒక గుణపాఠంనేర్పుటకునూతనతరం ఇశ్రాయేలీయులుచేసినఈ తిరుగుబాటుపాపమునుబట్టి యెహోవావారిమధ్యకు విషపూరితమైనతాపకరమైన పాములనుపంపించాడు.
*ఎందుకుదేవుడువారిమధ్యకు పాములనుపంపాడు?* తిరుగుబాటుపాపంఅనేదిపాము విషంలాంటిది. పాపంతీర్పును తెస్తుంది. సె ౖ తాను పాములాంటివాడు. మనుషులంతాఈపాముకాటు తిన్నారు. మనందరి స్వభావంలోనేతిరుగుబాటు పాపంఅనేవిషంకలిసిపోయి ఉంది. అందరూచనిపోయిన స్థితిలోనేఉన్నారు (ఆది 2:17; అయితేమంచిచెడ్డల తెలివినిచ్చువృక్షఫలములను తినకూడదు; నీవువాటినితిను
దినముననిశ్చయముగా చచ్చెదవనినరుని కాజ్ఞాపించెను 3:4 అందుకు సర్పముమీరుచావనేచావరు; రోమ 6:23; ఏలయనగాపాపమువలన వచ్చుజీతముమరణము, ఎఫెసు 2:1 మీఅపరాధములచేతను పాపములచేతనుమీరు చచ్చినవారె ౖ యుండగా,..). దేవుడంటేవిలువలేనివాడు కాదని, ఆయనమహోన్నతుడె ౖ న దేవుడనివారుతెలుసుకోవడానికి ఈశిక్షవారికిఅవసరమైనది. తాపకరమె ౖ నసర్పములుఅని వ్రాయబడిఉన్నదికాని, *వాస్తవానికి (Fiery serpents)
“అగ్నిమంటలపాములు” అనిఆ సర్పములకుపేరు. * కారణంఅవికరిస్తే, శరీరమంతా అగ్నిలాగామంటలుపుట్టి ఎంతోభయంకరమైనబాధతో చనిపోతారు. ఆతాపకరమె ౖ న సర్పములుఇశ్రాయేలుప్రజలను కరవగా, వాటివిషప్రభావంవలన ఇశ్రాయేలీయులుమరణకరమైన స్థితికిచేరుకొన్నారు. అవి వారినికరిచాయి, గనుక ఇస్రాయేలుప్రజల్లో చాలామందిచనిపోయారు. ప్రియదేవునిబిడ్డలారా, ఆ తాపకరమె ౖనసర్పవిషంఇప్పటికి
మనలోఅనేకులకు పనిచేస్తున్నది. మనలో అనేకులుఆపాపప్రభావంవలన మరణకరమె ౖనపరిస్థితులలో ఉన్నారు. దయామయుడె ౖ నఆ ప్రభువుచేసినమేలులనుమరచి, మనలోఅనేకులుఇప్పటికి ఆయనకువ్యతిరేకంగా జీవిస్తూ, ఇశ్రాయేలీయుల అడుగుజాడలలోనడుస్తూ, సర్పపుకాటుతింటున్నారు. దేవుడుఇశ్రాయేలీయులకంటే ఎక్కువె ౖ నసౌకర్యాలనుమనకు ఇచ్చినా, వారికంటేఎక్కువ ఆశీర్వాదాలనుఉన్నతమె ౖ నజీవన విధానాన్నిమనకుఇస్తూమనలను
ఈలోకమనేఅరణ్యంలో నడిపిస్తున్నా, ఆ కృపామయుడైనదేవుని సహాయాన్నిమరచి ఇశ్రాయేలీయులకంటేఇంకా ఎక్కువగాదేవునిమీద తిరుగుబాటుచేస్తుదేవునిపె ౖ ఎంతోహీనంగాసణుగుచున్నాము. ఎంతవిచారకరం! ఇశ్రాయేలీయులమాదిరిమనం కూడాదేవుడుమనజీవితంలో చేసినఅద్భుతమైనమేలులను మరచిఆమేలులనుఇస్తున్న అద్భుతదేవునివిస్మరిస్తూ, తప్పులమీదతప్పులనుదేవునికి వ్యతిరేకంగాచేస్తూ, దేవుని
మీదనిందలువేస్తూఆయనకు ఆయాసంకలిగిస్తూఆయన సేవకులకువ్యతిరేకంగా సణుగుచూఇశ్రాయేలీయులకంటే ఘోరంగాపాపంచేస్తున్నాము. వాస్తవానికిఇశ్రాయేలీయుల కంటేఎక్కువశిక్షనుదేవుడు మనకుఇప్పుడుఇవ్వవలసి యున్నది. వారికంటేవంద రెట్లుఎక్కువె ౖ నాసర్పములను దేవుడుమనమీదకుపంపవలసి యున్నది. పాముకరిచినప్పుడుదానివిషం మనశరీరంలోనినరనరాలలోనికి మొత్తంప్రాకుతుంది. సాతాను
చేతకరవబడినమనంవిషంతో నింపబడినాము. ఈసంగతిమనకు ఇప్పటికీతెలియడంలేదు. ఒక్కసారిమనజీవితాలు పరిశీలించుకుందాం. మనశరీరంలోరోజురోజుకి పాకిపోతున్నవిషంవలనమన మనస్సులుఎంతభయంకరంగా తయారగుచూమరణకరమె ౖ న పరిస్థితులలోనికిజారి పోతున్నమన్ననిజాన్నిఇంకా మనలోఅనేకులుగుర్తించలేక పోతున్నారు. ��మాటలలోవిషం, �� ఆలోచనలువిషమయం, వారు
చేయుకార్యాలువిషముతో నిండినవి. భయంకరమైనచెడుతో జీవిస్తూఉంటున్నారు. *నీవుపేరుకుమాత్రంజీవించు చున్నావుగానినీవుమృతుడవేఅని వాక్యంచెప్పుచున్నది. * (ప్రకటన 3:1 జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నదిగానినీవు మృతుడవే.) సర్పవిషమువలనమరణిస్తున్న ఇశ్రాయేలీయులురక్షింపబడే మార్గంఏది? సర్పవిషమునకు విరుగుడుమందుఏది? ఆమందును వాడేవిధానంఏమిటి? మొదలగు విషయాలగురించిరేపటిదినం
ధ్యానంచేద్దాం. : ✳ *శ్రమకాలధ్యానం* ✳ (నాలుగవ భాగం) 4 *సర్పవిషానికివిరుగుడు మందు....✍*
(ఇత్తడిసర్పం- 2వభాగం) సంఖ్యా 21:9 *అప్పుడుసర్పపుకాటుతినిన ప్రతివాడుఆయిత్తడి సర్పమునునిదానించిచూచినందున బ్రదికెను. * యెషయా 45:22 *భూదిగంతముల నివాసులారా, నావె ౖ పుచూచి రక్షణపొందుడిదేవుడనునేనే మరిఏదేవుడునులేడు. * 1. *సర్పపుకాటు* ఎంతభయంకరమోనిన్నటి ధ్యానంలోచూశాము.
తాపకరమె ౖనసర్పవిషమువలన అనేకమందిఇశ్రాయేలీయులు మరణించగావారుతమపాపాన్ని గ్రహించినారు. *2.పాపాన్నిగ్రహించిన ఇశ్రాయేలీయులు:* ఇశ్రాయేలుప్రజలువారి పాపాన్నిఎడారిలో గ్రహించారు. వినయంగా, వారు మోషేదగ్గరకువచ్చి, *"ప్రభువుకునునీమీదికినిమేము వ్యతిరేకంగామాటలాడిపాపము చేసియున్నాము"* అని ఒప్పుకున్నారు. (సంఖ్యా 21:7 కాబట్టి
ప్రజలుమోష యొద్దకు వచ్చిమేముయెహోవాకును నీకునువిరోధముగామాటలాడి పాపముచేసితివిు; యెహోవామా మధ్యనుండిఈసర్పములను తొలగించునట్లుఆయనను వేడుకొనుమనిరి.) దేవునిశిక్షవారిమీదపడగా వాడుదేవునికిమొర్ర పెట్టమనిమోషేను అడుగుచున్నారు. *అవిధేయతలో ఉన్నవారినిక్రమపరచునది శ్రమయే. * బెత్తంవాడకపోతేకుమారుడు దారిలోనికిరాడుకదా! (సామెతలు 13:24 బెత్తము
వాడనివాడుతనకుమారునికి విరోధికుమారుని ప్రేమించువాడువానిని శిక్షించును.) నరకంలోశిక్షింపబడకుండా ఉండాలంటేఇప్పుడే ప్రభువుచేతశిక్షించబడటమే మేలుకరం. (1 కొరి 11:32 మనముతీర్పు పొందినయెడలలోకముతోపాటు మనకుశిక్షావిధి కలుగకుండునట్లుప్రభువుచేత శిక్షింపబడుచున్నాము.) శ్రమరాగావారుపాపమును గుర్తించగలిగిరి. మనమేలుకోరి
దేవుడుశ్రమలురప్పించును. (కీర్తన 119:71 నేనునీ కట్టడలనునేర్చుకొనునట్లు శ్రమనొందియుండుటనాకు మేలాయెను. హెబ్రీ 12:10 మనముతనపరిశుద్ధతలో పాలుపొందవలెననిమనమేలు కొరకేఆయనశిక్షించు చున్నాడు.) *మోషేప్రార్ధనచేయగా దేవుడు, ఎల్లప్పుడూ విశ్వసనీయప్రేమగలతండ్రి వారిసమస్యకుజవాబిచ్చాడు. * *3. సర్పవిషమునకువిరుగుడు మందుఏది?:*
దేవుడేవారికిఒకరక్షణ మార్గంచూపించినాడు. ఈ తాపకరమె ౖనపామువిషంకోసం ఒకేఒకవిరుగుడుఔషధంఉంది. *అదిదేవునిఏర్పాటుప్రకారం చేయబడినఇత్తడిసర్పం. * ఇశ్రాయేలుప్రజలు దారుణమె ౖ నతాపకరమె ౖ న సర్పములచేతకరవబడి ప్రాణాపాయపరిస్థితులలో ఉన్నపుడు, *మోషేఒకస్తంభంపైఏర్పాటు చేసినఇత్తడిసర్పమువారికి రక్షణకరంగాఉన్నది. ఆఇత్తడి సర్పమే "సిలువపె ౖ వ్రేలాడిన మనప్రభువైనయేసుకు"
ముంగుర్తుసూచనగాఉన్నది. * వారిశిబిరానికిమధ్యలోఉన్న ఒకస్థంభంమీదఒకఇత్తడి సర్పంచేయించినిలబెట్టాడు. పాముకువిరుగుడుమందుఇత్తడి పాముద్వారదేవుడు నియమించాడు. ఈఇత్తడిసర్పంఅనేక విషయాలలోప్రభువైనయేసుకు సాదృశ్యంగాఉన్నది. (యోహాను 3:14-15 *అరణ్యములోమోషే సర్పమునుఏలాగుఎత్తెనో, ఆలాగేవిశ్వసించుప్రతివాడును నశింపకఆయనద్వారా నిత్యజీవముపొందునట్లు
మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. * �� 1. *ఎందుకుపాముఆకారంలో దానినిచేశారు?* సర్పం సాతానుకుసూచన. వజ్రాన్ని వజ్రంతోనేకోయాలి. *మొదటి ఆదామునకుబదులుగారెండవ ఆదామువచ్చాడు. * �� ఇత్తడిసర్పమునిజమైన పాములాకనిపించిందికానివిషం లేకుండాఉంది. క్రీస్తుమానవ ఆకారంలోఈలోకానికివచ్చాడు కానిఆయనలోపాపముఅనేవిషం లేదు. �� 2 *బంగారపు సర్పంకాకుడా
వెండిసర్పంకాకుండాఎందుకు ఇత్తడిసర్పం?* �� ఏమిటిఇత్తడిసర్పం యొక్కప్రత్యేకత? *పరిశుద్ధగ్రంధంలోఇత్తడి తీర్పునకుసాదృశ్యంగా ఉన్నది. * �� ఇత్తడిసహజంగాప్రకృతిలో దొరికేలోహంకాదు. అదిరెండు లోహాలకలయిక. రాగిమరియు తగరంఅనురెండులోహాలు కొలిమిలోకరిగించబడినపుడు ఏర్పడేలోహంఇత్తడి. *దె ౖవమానవస్వభావాలకలయికే ప్రభువైనయేసు. * 3 *కాల్చబడిసుత్తులతో
కొట్టబడినఇత్తడిసర్పం. * �� ఇత్తడిసర్పరూపం రావాలంటేఇత్తడికాల్చబడి, సుత్తులతోసాగగొట్టబడి పాముఆకారంలోచేయబడాలి. *దేవునిఉగ్రతఅనుసిలువ కొలిమిలోయేసు కాల్చబడ్డాడు. శ్రమ పెట్టబడ్డాడు. * (యెషయా 53:5 మన యతిక్రమక్రియలనుబట్టి అతడుగాయపరచబడెనుమన దోషములనుబట్టి నలుగగొట్టబడెనుమన సమాధానార్థమైనశిక్ష అతనిమీదపడెను. యెషయా 53:8
అన్యాయపు తీర్పునొందినవాడె ౖ అతడు కొనిపోబడెను.) *4. స్థంభంమీదలేపబడిన ఇత్తడిసర్పం:* ఇశ్రాయేలీయులపాళెం మధ్యలోఇత్తడిసర్పమున్న స్థంభంపైకిలేపబడినదికారణం అదిఅందరికికనబడాలికాబట్టి. సర్పపుకాటుతిన్నప్రతివాడు ఎక్కడపడిఉన్నాగానిఆఇత్తడి సర్పంకనబడేవిధంగామోషే స్థంభాన్నిఎత్తాడు. (యోహాను 3:14-15
అరణ్యములోమోషేసర్పమును ఏలాగుఎత్తెనో, ఆలాగే విశ్వసించుప్రతివాడునునశింపక ఆయనద్వారానిత్యజీవము పొందునట్లుమనుష్యకుమారుడు ఎత్తబడవలెను.) అందరుదానినిచూడాలంటే ఇత్తడిసర్పమున్న స్థంభం, పె ౖ కిలేపబడాలి. శ్రమపెట్టబడినయేసు సిలువపె ౖ లేపబడాలి. అన్యాయపుతీర్పుపొంది సిలువవేయబడినయేసుఅందరికి కనబడాలి. గొల్గొతాకొండపె ౖ ఎత్తె ౖ నసిలువమ్రానుపె ౖ యేసు అందరికొరకువ్రేలాడినాడు.
(1 తిమోతి 2:6 ఈయనఅందరి కొరకువిమోచనక్రయధనముగా తన్నుతానేసమర్పించుకొనెను. హెబ్రీ 2:9 దేవునికృపవలన ఆయనప్రతిమనుష్యునికొరకు మరణముఅనుభవించునట్లు,) తననుచూడమనిఆయనఅందరిని ఆహ్వానించుచున్నాడు. (మత్తయి 11:28 ప్రయాసపడి భారముమోసికొనుచున్నసమస్త జనులారా, నాయొద్దకురండి; నేనుమీకువిశ్రాంతికలుగ జేతును.) ఈనాడుసర్వప్రపంచానికిసిలువ వేయబడినయేసుకనబడేవిధంగా
అనేకులుఆయననుచూచిరక్షణ పొందుకోవాలనిదె ౖ వజనులు పరిశుద్ధాత్మద్వారసువార్త ధ్వజము లేపుచున్నారు. (మార్కు 16:15 మరియుమీరు సర్వలోకమునకువెళ్లి సర్వసృష్టికిసువార్తను ప్రకటించుడి.) దేవునికృపవలనఇప్పుడా సువార్తధ్వజముప్రపంచమంతా కనబడేవిధంగాలేపబడుచూ అనేకులరక్షణకు కారణమగుచున్నది. హల్లెలూయా! *5. ఆమందునువాడేవిధానం
“నిదానించిఇత్తడిసర్పాన్ని చూడడం”* సర్పవిషానికివిరుగుడుమందు (సిలువవేయబడినయేసు) తయారు చేయబడిఅందరికొరకుసిద్ధంగా ఉంచబడినది. ��మరిమందువాడేవిధానం ఏమిటి? ఎంతోఖరీదైనమందు కొన్నాగానివాడేవిధానం తెలియకపోతేఆవిలువె ౖ న మందువలనఏమె ౖ నాఉపయోగం ఉండునా? మందునువాడేవిధానంఏమంటేఆ ఇత్తడిసర్పంను �� *నిదానించి చూచుటయే* మందుపనిచేయు
విధానంసరాపపుకాటుతిన్న ప్రతివాడుకన్నులెత్తి ఇత్తడిసర్పాన్నినిదానించి చూడడమే. (సంఖ్యా 21:9 అప్పుడుసర్పపుకాటుతినిన ప్రతివాడుఆయిత్తడి సర్పమును *నిదానించి చూచినందున* బ్రదికెను). నిదానించిచూడడమేమందుపని చేయువిధానం *అనగావిశ్వాసంతోచూడడం. * ఇదిజరిగిన 1500 సంవత్సరాల తరువాతనికోదేముఅనే వ్యక్తిఅడిగినప్రశ్నకు యేసుఇచ్చినసమాధానమేఆ మందునువాడేవిధానం.
విశ్వసించుప్రతివాడునశింపడు. (యోహాను 3:15 ఆలాగే *విశ్వసించుప్రతివాడును* నశింపకఆయనద్వారా నిత్యజీవముపొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను.) అనగాసిలువవేయబడినయేసును విశ్వసించుటయేఆమందుపని చేయువిధానం. ఇత్తడిసర్పం వె ౖ పునిదానించిచూచినప్రతి ఇశ్రాయేలీయుడుబ్రతికాడు. అనగావిశ్వాసంతోచూచినవాడు బ్రతికాడు. (యెషయా 45:22 భూదిగంతములనివాసులారా, నా వె ౖపుచూచిరక్షణపొందుడి
దేవుడనునేనేమరిఏదేవుడును లేడు.) లోకపుగాలివె ౖ పుచూచినపేతురు భయంతోసముద్రంలోమునిగి పోయాడు. కానిఆతరువాతయేసు వె ౖ పునిదానించిచూచినపేతురు విశ్వాసంలోబలపరచబడి రక్షించబడ్డాడు. (మత్తయి 14:30-31 గాలినిచూచిభయపడి మునిగిపోసాగిప్రభువా, నన్ను రక్షించుమనికేకలువేసెను. వెంటనేయేసుచెయ్యిచాపి అతనిపట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివనిఅతనితో చెప్పెను.)
ప్రభువును *నిదానించిచూచుట* కొరకుచెట్టుఎక్కిన జక్కయ్యఇంటికిరక్షణ వచ్చింది. ప్రియ రక్షకునివైపుఒక్కసారి నిదానించిచూడగలిగితే, ఒక్క చూపుతోవశపరచుకొని, తనలో ఉన్నరక్షణను, బలమును ఆనందమునుమనలోనికిప్రవహింప జేయగలడు. ఆయనవె ౖ పుఒక్కసారిచూస్తే, ఆయనలోఉన్నఆగొప్ప ఆకర్షణఎవరినైనా వశపరచుకొనగలదు. దేవునివె ౖ పు చూడకుండాలోకమువె ౖ పుసొదమ
వె ౖపుచూచినలోతుభార్య పరిస్థితిఏమైంది? ఉప్పు స్థంభంగామారినది. లోతు భార్యరక్షణకోల్పోయినది. ఒకప్రక్కజీవితాలు ఆత్మీయంగానాశనంఅవుచున్నా యేసువె ౖ పుచూడడంమానిప్రతి ఒక్కడుతమతమస్వంత కార్యములను చూచుకుంటున్నారు. అనగాతమ స్వంతమార్గములపె ౖ ఆధారపడుచున్నారు. దానివలనఏ ప్రయోజనంలేకపోగాఇంకా క్లిష్టమైనపరిస్థితులలో చిక్కుకుంటున్నారు. అవునుప్రియదేవుని
బిడ్డలారా! మనకొరకుసిలువలో వ్రేలాడదీయబడినయేసు ప్రభువునందు విశ్వాసముంచువాడుమాత్రమే రక్షణపొందుకోగలడు. దావీదుమాదిరిగామనకన్నులు ఆయనతట్టుఉంచుదాం. (కీర్తన 123:2 మనదేవుడె ౖ నయెహోవా మనలనుకరుణించువరకుమన కన్నులుఆయనతట్టు చూచుచున్నవి.) *ఈహాడావుడిదె ౖ నందినస్పీడు జీవితంలోఅనేకులకుకనీసం ప్రార్ధనచేయడానికికూడా సమయంఉండడంలేదు. ఇక సిలువ వె ౖ పునిదానించిచూచేసమయం
మనలోఎంతమందికిఉన్నది?* అందుకేఈదినాల్లో ఆత్మీయంగాఎంతోబలహీనంగా ఉంటున్నారు. బలహీనబడుచున్న విశ్వాసజీవితాన్నితిరిగి బలపరచుకోవడమేఈలెంటుకాల ప్రత్యేకత. మరియొకసారిమనహృదయాలను సిలువపె ౖ లగ్నంచేసిఆయనమన కొరకుపొందినఆశ్రమలను ధ్యానంచేస్తేయేసుపై మనలోఉన్నవిశ్వాసపుచూపు ద్వారమనలోదిగజారిపోతున్న విశ్వాసంబలపడుతుంది. కేవలంలెంటుకాలంఅనేకాదు
సంవత్సరంమొత్తంయేసుని *నిదానించిచూచే* జీవితాలు ఎంతోధన్యకరమైనవి. ఈదినం నిదానించియేసునుచూచే విశ్వాసంనీకుంటేరేపు ఆకాశమేఘారూడుడైఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయననుఉన్నట్లుగానేచక్కగా చూచిఆయనదగ్గరకు చేరుకోగలవు. (1 యోహాను 3:2 ఆయనప్రత్యక్షమైనప్పుడు ఆయనయున్నట్లుగానేఆయనను చూతుము.) ఇత్తడిసర్పము గురించినమరికొన్నివిషయాలు రేపుచూద్దాం. To be continued…
From the desk of...
*Pastor Jyothi Benjamin*
_(Soli Deo Gloria)_
*Immanuel Bible College*
*NIDUBROLU*
Bible books PDFs
దె ౖ వాశ్శీసులు!!!
సేకరణ
అనేకవందలఆత్మీయసందేశాలు PDFs రూపంలోలోసిద్ధంగా ఉన్నాయి
��
టెలిగ్రామ్లో కావలసిన వారికిఈలింక్
https://t.me/BibleBooksPDF