అబ్రాహాము www.BIBLEnestam.com
ఉర్ నందు దేవుడు ప్రత్యక్షమగుట ➢ అబ్రాహాము కల్దీయుల ఉర్ అనేటటువంటి పటటణములో నివసిస్తుననపుడు దేవుడు అత్నిని పిలిచాడు. ఈ విషయము ఆదికండములో కకండా స్తుఫను ద్వారా అపోస్ులుల కర్యములలో మనక బయలపర్చబడినది మన పిత్రుడైన అబ్రాహాము హారానులో కపుర్ముండక మునుపు మెసొపొత్మియలో ఉననపుపడు మహిమగల దేవుడు అత్నికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్ాజనమును విడిచి బయలుదేరి, నేను నీక చూపింపబోవు దేశమునక ర్మమని అత్నితో చెప్పపను. (అపోస్ులుల కర్యములు 7:2, 3) అత్ని అవిధేయత్ ➢ దేవుడు త్న త్ండ్రి ఇంటినుండి బందువుల యెద్ీనుండి బయలుదేరి ర్మమని చెపిపనా కూడా అబ్రాహాము త్న త్ండ్రిని, బందువుడు అయిన లోతును వంటబెటుటకని ఉర్ నుంచి బయలుదేరినటుుగా మనము ఆదికండము 11:31 లో చూడగలము. దీనివలన అబ్రాహాము కంత్కలము హారానులో ఉండవలసి వచిినది. హారానులో త్న త్ండ్రి అయిన తెర్హు చనిపోయిన త్రువాత్ మాత్రమే అబ్రాహాము అకకడనుండి బయలుదేరి కనానునక వళ్ుటము జరిగినది. తెర్హు త్న కమారుడగు అబ్రామును, త్న కమారుని కమారుడు, అనగా హారాను కమారుడగు లోతును, త్న కమారుడగు అబ్రాము భార్యయయిన శార్యి అను త్న కోడలిని తీసికని కనానుక వళ్ళుటక కల్దీయుల ఊర్ను పటటణములో నుండి వారితోకూడ బయలుదేరి హారాను మటుటక వచిి అకకడ నివసించిరి. (ఆదికండము 11:31) అబ్రాహాము యొకక పిలుపు యెహోవా నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్ీనుండియు నీ త్ండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీక చూపించు దేశమునక వళ్ళుము. (ఆదికండము 12:1) అయితే నేను నది అద్ీరినుండి మీ పిత్రుడైన అబ్రాహామును తోడుకని వచిి కనాను దేశమంద్ంత్ట స్ంచరింపజేసి, అత్నికి స్ంతానమును విస్ురింపజేసి, అత్నికి ఇస్సాకను ఇచిితిని. (యెహోషువ 24:3) అత్ని ఎడంత్ల ఆశీరాాద్ము
నినున గొపప జనముగా చేసి నినున ఆశీర్ాదించి నీ నామమును గొపప చేయుదును, నీవు ఆశీరాాద్ముగా నుందువు. నినున ఆశీర్ాదించువారిని ఆశీర్ాదించెద్ను; నినున దూషంచువాని శపించెద్ను; భూమి యొకక స్మస్ు వంశములు నీయందు ఆశీర్ాదించబడునని అబ్రాముతో అనగా (ఆదికండము 12:2,3) ❖ నినున గొపప జనముగా చేస్తద్ను ❖ నినున ఆశీర్ాదించెద్ను ❖ నీ నామము గొపపచేయుదును ❖ నీవు ఆశీరాాద్ముగా ఉందువు ❖ నినున దీవించువారిని దీవించెద్ను ❖ నినున శపించువారిని శపించెద్ను ❖ భూమి యొకక స్మస్ు వంశములు నీ ద్వారా ఆశీర్ాదించబడును కనానులో అబ్రాహాము ➢ అబ్రాహాము కనానులో ప్రవేశంచి ఆ దేశము అంతా స్ంచార్ము చేసినాడు. అపుపడు అబ్రాము షెకెమునంద్లి యొక స్థలముద్వక ఆ దేశ స్ంచార్ము చేసి మోరే ద్గగర్నునన సింధూర్వృక్షము నొద్ీక చేరెను. అపుపడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునక ప్రత్యక్షమయి నీ స్ంతానమునక ఈ దేశమిచెిద్నని చెపపగా అత్డు త్నక ప్రత్యక్షమైన యెహోవాక ఒక బలిపీఠమును కట్టటను. అకకడనుండి అత్డు బయలుదేరి బేతేలుక తూరుపననునన కండక చేరి పడమటనునన బేతేలునకను తూరుపననునన హాయికిని మధ్యను గుడార్ము వేసి అకకడ యెహోవాక బలిపీఠము కట్టటను. అబ్రాము ఇంక ప్రయాణము చేయుచు ద్క్షిణ దికకక వళ్లును. (ఆదికండము 12:6-9) అత్ని యుకిు ఆదికండము 12:10-20 వర్క చద్వండి. ❖ కర్వు వచిినపుడు అబ్రాహాము దేవుని మీద్ ఆధార్పడకండా త్న సొంత్ ఆలోచనచొపుపన ఇగుపుునక ప్రయాణమై వళ్లునాడు. ❖ త్న ప్రాణము ద్కికంచుకనుటక విశాాస్ములో ఒక అడుగు వనకక వేసి అబద్ీము చెపిపనాడు.
❖ దేవుని కృప వలన అదుుత్ముగా అబ్రాహాము, శారా కపాడబడినారు ❖ హాగరు ఇకకడనుండి శారాతో ప్రయాణము అయి వారితో కనాను వచిినటుుగా మనము చూడగలము. ఆ త్రువాత్ అబ్రాహాము, శారా జీవిత్ములలో హాగరు ద్వారా స్మాధానము లేకపోవుట మనము చూడగలము. అత్ని నమ్రత్ ఆదికండము 13:1-18 వర్క చద్వండి. ❖ అబ్రాహాము మర్లా తిరిగివచిి కనానులో దేవుని ఆరాదించినటుుగా మనము చూడగలము ❖ వనకక తిరిగివచిినపుడు అబ్రాహాము, లోతు ఇద్ీరు విస్సుర్ముగా ఆశీర్ాదింపబడిరి. ❖ అబ్రాహాము పనివారికి, లోతు పనివారికి గొడవ వచిినపుడు త్న ప్పద్ీరికము అడడము ప్పటటకండా లోతునక త్నక నచిిన ప్రదేశమునక వళ్ళుటక ప్రధ్మ అవకశము ఇచిినాడు. ❖ ఇకకడ త్న ఆలోచన, త్న కనునలు చూచినద్వని ప్రకర్ము కకండా దేవుని మీద్ ఆధార్పడి ఆయన మాట్లుడేవర్క కూడా అదే ప్రదేశములో ఉనానడు. అత్ని ధైర్యము ఆదికండము 14:1-16 వర్క చద్వండి ❖ లోతును ర్క్షించుటకర్క ఏకముగా ఒకేస్సరి నలుగురు రాజులతో యుద్ీము చేసినాడు. ❖ కేవలము త్న ఇంట ఉండిన 318 మంది పనివారితో విజయము స్సధంచాడు. ❖ త్న బలముమీద్ కకండా దేవుని మీద్ ఆధార్పడినపుపడు మాత్రమే అంత్ ప్పద్ీ సైనయముమీద్కి అంత్ త్కకవమందితో వలుగలరు. అత్ని స్హవాస్ము ఆదికండము 14:17-25 వర్క చద్వండి ❖ అబ్రాహాము మెల్దకస్తదెకను కలిసికనుట ఇకకడ మనము చూడవచుి. మెల్దకస్తదెక రొట్టట, ద్రాక్షార్స్ము ఇచిి అత్నిని దీవించెను. ❖ అబ్రాహాము ధ్ర్మశాస్త్రములో చెపపబడుటక ముందే మెల్దకస్తదెకక ద్శమబాగము చెలిుంచినాడు.
❖ యేస్తక్రీస్తు యొకక శలువక ముందే ఆయన స్ంస్సకర్మునందు పాలుపొందిన గొపప భాగయము అబ్రాహామునక ద్కికనది. ❖ దేవుడు ఇచేి ఆశీరాాద్ము మీద్ త్పప ఇంక వేటిమీద్ను త్న మనస్తా లక్షయప్పటటలేదు ❖ పాపాతుమడైన సోదొమ రాజు ఇచేి లోక ఐశార్యము మీద్ ఆశపడలేదు అత్ని నిబంధ్న ఆదికండము 15:1-29 వర్క చద్వండి ❖ ఇకకడ దేవుడు అబ్రాహాముతో త్న నిబంధ్నను సిథర్పర్చినాడు. ❖ త్న ఆద్ర్ణ కలిగిన వాకకతో అబ్రాహామును బలపర్చి త్న నిబంధ్నక సూచకక్రియను కూడా అనుగ్రహించినాడు ❖ దేవుడు మొద్టిస్సరి బౌతిక ఆకర్ములో, రాజుచునన పొయియయు అగినజ్వాలయుగా ఈ అధాయయములో చూడగలము ❖ అబ్రాహాము దేవుని నమెమను. అది అత్నికి నీతిగా ఎంచబడెను అనే గొపప మాటను ఈ అధాయయములో మనము చూడగలము ❖ దేవుడు అబ్రాహామునక ఎడంత్ల ప్రవచనము అనుగ్రహించెను. దీని ద్వారా త్న స్ంతానము ఎలా ఆ దేశమును స్ాత్ంత్రంచుకందురో దేవుడు అబ్రాహామునక తెలియజేసినాడు 1. అబ్రాహాము స్ంతానము త్మదికని దేశములో పర్దేశులుగా ఉందురు. 2. ఆ దేశపువారికి వీరు ద్వస్తలుగా ఉందురు. 3. ఈ ద్వస్త్ాము వారికి 400 స్ంవత్ార్ములు ఉండును 4. దేవుడే ఆ దేశమునక నాయయము తీరుిను 5. అబ్రాహాము దీనినంత్టినుండి త్పిపంచబడును 6. 400 స్ంవత్ార్ముల త్రువాత్ వారువచిి ఈ దేశమును స్ాత్ంత్రంచుకందురు 7. వారు ఆ దేశమునుండి వచుినపుడు మికికలి ఆసిథతో బయలుదేరి వచెిద్రు అత్ని రాజీపడుట ఆదికండము 16:1-15 వర్క చద్వండి.
❖ ఇకకడ అబ్రాహాము మర్లా విశాాస్ములో ఒక అడుగు వనకక వేసి శారా మాటవిని హాగరును వివాహము చేసికని స్ంతానము కనినటుుగా మనము చూడగలము ❖ దేవుడు ఇచేింత్వర్క ఎదురుచూడకండా త్మ సొంత్ ఆలోచనచొపుపన చేయుటవలన వారి స్ంత్తికి (ఇశ్రాయేల్దయులక) ఎలుపుపడూ హాగరు స్ంత్తితో వైర్ము కలిగినది ❖ అబ్రాహాము, శారా ఇద్ీరూ కూడా త్మ బౌతికమైన వయస్తా, బలమువైపు చూడటము వలన ఇది జరిగినది ❖ దీనివలన ద్వద్వపు 13 స్ంవత్ార్ముల దూర్ము దేవునికి అబ్రాహామునక మద్య వచిినది. (ఆదికండము 16:16, 17:1 చూడండి) అత్ని స్తననతి ఆదికండము 17:1-27 వర్క చద్వండి. ❖ కృప కలిగిన దేవుడు అబ్రాహాము చేసిన త్పిపద్మును క్షమించి మర్లా అత్నితో నిబంధ్న సిథర్పర్చినాడు. ❖ నిబంధ్నక గురుుగా స్తననతి నియమించబడినది ❖ దేవుడు త్న పేరును అబ్రాము నుంచి అబ్రాహాముగా, త్న భార్య శార్యి పేరును శారాగా మారిినాడు. ❖ స్ర్ాశకిుమంతుడు అను త్న నామమును దేవుడు అబ్రాహామునక బయలపర్చినాడు ❖ దేవుడు చెపిపనద్వనికి అబ్రాహాము విధేయత్ చూపించినాడు ❖ దేవుడు ఇస్సాక గురించి వాగాానము చేసినాడు. ❖ అబ్రాహాము కోరిక మేర్క దేవుడు ఇష్మమయేలును కూడా దీవించినాడు అత్ని కనికర్ము ఆదికండము 18 చద్వండి. ❖ ఇకకడ అబ్రాహాము దేవునికి స్ననహితునిగా మారుట మనము చూడగలము ❖ దేవుడు త్ను చేయబోవు కర్యమును అబ్రాహామునక ద్వచకండా ఉండలేకపోయాడు ❖ ఇకకడ మనము అబ్రాహాము యొకక ద్యకలిగిన హృద్యమును చూడగలము.
❖ కేవలము త్న బందువుడైన లోతు గురించి కక మిగిలిన ప్రజలంద్రి గురించి దేవుని ద్గగర్ విజ్వాపన చేసినాడు. ❖ దేవునికి సైత్ము ఆతిధ్యము ఇవాగలిగిన గొపప ధ్నయత్ అబ్రాహామునక కలిగినది ❖ దేవుడు మానవరూపములో అబ్రాహామును ద్రిశంచినాడు ❖ అబ్రాహాము కేవలము త్ను మాత్రమే కకండా త్న ఇంటివారు కూడా దేవుని ఎరిగి వంబడించునటుు జ్వగ్రత్ు తీసికనానడు అత్ని యుకిు ఆదికండము 20:1-17 వర్క చద్వండి. ❖ ఇగుపుునక వళ్లునపుడు చేసిన త్పుపనే అబ్రాహాము మర్లా చేయుట మనము ఇకకడ చూడగలము ❖ కని దేవుని కృప వలన శారా కపాడబడినది. ❖ దేవుడు అబీమెలెకను గదిీంచెను అత్ని పండుగ ఆదికండము 21:1-34 వర్క చద్వండి. ❖ ఇస్సాక జననము అబ్రాహాము కటుంబములో చెపపలేని స్ంతోషము తీసికని వచిినది. ❖ అబ్రాహాము గొపప విందు చేసినాడు. ❖ వాగాాన పుత్రుడి మేలు నిమిత్ుము హగరును, ఇష్మమయేలును అబ్రాహాము పంపివేసినాడు. అత్ని శలువ ఆదికండము 22:1-25 వర్క చద్వండి. ❖ ఇస్సాకను ద్హనబలిగా అరిపంచమని దేవుడు అబ్రాహామును పరీక్షించినాడు. ❖ ఎంతో కషటమైన, దుుఃఖకర్మైన ఈ స్ంద్ర్ుములో అబ్రాహాము దేవునికి స్ంపూర్ణముగా లోబడుట మనము చూడగలము ❖ ఇకకడ ఇస్సాక కూడా త్న త్ండ్రి త్నను బలిగా అరిపంచుటక స్హకరించినాడు ❖ త్న విధేయత్క ప్రతిగా దేవుడు మర్లా త్న నిబంధ్నను అబ్రాహాముతో సిథర్పర్చినాడు
అత్ని గుహ ఆదికండము 23:1-20 వర్క చద్వండి. ❖ అబ్రాహాము త్న కటుంబమువారిని స్మాధచేయుటక హేతు కమారుల ద్గగర్ ఒక గుహ కలిగిన పొలము కనుట మనము చూడగలము. ❖ వారు ఉచిత్ముగా ఇస్సుము అని చెపిపనా కూడా అబ్రాహాము ఆ పొలమునక త్గిన వల చెలిుంచి తీసికనెను. ❖ ఆ గుహనందు త్న భార్యయైన శారాను స్మాధ చేస్తను. స్నవకనికి అత్ని ఆజా ఆదికండము 24:1-67 వర్క చద్వండి. ❖ త్న కమారుడైన ఇస్సాక నిమిత్ుము కనానునుంచి కక త్న స్ాజనుల యెద్ీనుండి భార్యను తీసికనివచుిటక త్న స్నవకని పంపినాడు. ❖ త్ను హాగరు విషయములో చేసిన పొర్పాటు త్న కమారుని విషయములో జరుగకండా జ్వగ్రత్ుపడినాడు. ❖ స్నవకడు కూడా త్న యజమానికి స్ంపూర్ణ విధేయత్ చూపించి త్నక అపపగించబడిన ముఖయమైన కర్యమును దేవుని ద్వారా స్ంపూరిుచేయుట చూడగలము. అత్ని కెతూరా ఆదికండము 25:1-6 వర్క చద్వండి. ❖ అబ్రాహాము మర్లా కెతూరా అనే స్త్రీని వివాహము చేసికని స్ంతానమ కనినటుు మనము చూడగలము ❖ వాగాాన పుత్రుడైన ఇస్సాకక వారు ఏ విధ్మైన ఇబబందులు కలిగించకండా వారిని త్ను బ్రతికి ఉండగానే, వారికి కవలసిన స్మస్ుమును ఇచిి దూర్ముగా పంపినాడు. ❖ దేవుని యొకక వాగాానము నెర్వేరుపలో త్న పరిధలో ఉననంత్వర్క ఏవిధ్మైన ఆటంకము కలుగకండా చూస్తకనెను.
అత్ని పటటణము అబ్రాహాము బ్రదికిన స్ంవత్ార్ములు నూట డెబబదియైదు. అబ్రాహాము నిండు వృద్వాపయమునక వచిినవాడై మంచి ముస్లిత్నమున ప్రాణమువిడిచి మృతిబంది త్న పిత్రులయొద్ీక చేర్ిబడెను. (ఆదికండము 25:7, 8) అబ్రాహాము పిలువబడినపుపడు విశాాస్మునుబటిట ఆ పిలుపునక లోబడి, తాను స్సాస్థయముగా పొంద్నైయునన ప్రదేశమునక బయలువళ్లును. మరియు ఎకకడికి వళ్ువలెనో అది ఎరుగక బయలువళ్లును. విశాాస్మునుబటిట అత్డును, అత్నితో ఆ వాగాీనమునక స్మానవార్స్తలైన ఇస్సాక, యాకోబు అనువారును, గుడార్ములలో నివసించుచు, అనుయలదేశములో ఉననటుటగా వాగీత్ుదేశములో పర్వాస్తలైరి. ఏలయనగా దేవుడు దేనికి శలిపయు నిరామణకడునై యునానడో, పునాదులు గల ఆ పటటణము కర్క అబ్రాహాము ఎదురుచూచుచుండెను. (హెబ్రీయులక 11:8-10) ❖ అబ్రాహాము గొపప ధ్నవంతుడై ఉననను కూడా త్నకర్క గొపప పటటణములను కటిటంచుకనకండా ఈ లోకములో ఉననంత్వర్కూ చాలా నిరాడంబర్మైన జీవిత్ము గడిపినాడు. ❖ ఏరోజుకైనా కూడా ఈ లోకమును, ఇకకడ ఉనన స్మస్ుమును విడిచిప్పటిట పర్మునక చేర్వలసినదే అనన స్త్యమును గ్రహించి త్న ద్ృషట ఎలుపుపడూ పర్లోక పటటణముమీద్నే నిలిపినాడు ❖ మొద్టిలో కంత్ తోట్రిలిునా కూడా చివర్క విశాాస్ విషయములో సిథర్ముగా నిలబడి మన అంద్రికీ కూడా గొపప మాదిరికింద్ ఉండినాడు. ❖ ఆయన చూపిన విధేయత్ వలన మనము ఈ రోజున ఇంత్టి అధుబత్మైన ఆశీరాాద్ములక పాత్రులము కగలిగినాము అబ్రాహాము ప్రయాణము చేసిన మార్గము