బైబిలు – అనుదిన అవసరతలు WWW.TELUGUBIBLESTUDY.COM
విషయములు నిశ్చయత కొరకు ఆదరణ కొరకు ప్రోత్సాహము కొరకు విశ్వాసము కొరకు క్షమాపణ కొరకు మారగదరశకము కొరకు ఎదుగుదల కొరకు శ్వాంతి కొరకు బలము కొరకు సతయము కొరకు ఆరాధన కొరకు
నిశ్చయత కొరకు ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నముుకొనుచునాాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీరతనకాసపదము ఆయన నాకు రక్షణాధారమాయెను (యెషయా 12:2) యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచాంచును ఆయన శ్రణుజొచచనవారిలో ఎవరును అపరాధు లుగా ఎాంచబడరు. (కీరతనలు 34:22) ప్రభువా, తరతరములనుాండి మాకు నివాససథలము నీవే. (కీరతనలు 90:1) నశాంచనదానిని వెదకి రక్షాంచుటకు మనుషయకుమారుడు వచ్చచనని అతనితో చ్చప్పపను. (లూకా 19:10) దేవుడు లోకమును ఎాంతో ప్రేమాంచ్చను. కాగా ఆయన తన అదిాతీయకుమారునిగా పుట్టిన వానియాందు విశ్వాసముాంచు ప్రతివాడును నశాంపక నితయజీవము పాందునట్లు ఆయనను అనుగ్రహాంచ్చను (యోహాను 3:16) దాంగ దాంగతనమును హతయను నాశ్నమును చేయుటకు వచుచను గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచచతినని మీతో నిశ్చయముగా చ్చపుపచునాాను. (యోహాను 10:10) దేవుని ప్రేమాంచువారికి, అనగా ఆయన సాంకలపముచొపుపన పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమసతమును సమకూడి జరుగుచునావని యెరుగుదుము. (రోమీయులకు 8:28) గనుక మనము కనికరిాంపబడి సమయోచతమైన సహాయముకొరకు కృప పాందునట్లు ధైరయముతో కృపాసనమునొదదకు చేరుదము. (హెబ్రీయులకు 4:16) లోకమును దాని ఆశ్యు గతిాంచపోవుచునావి గాని, దేవుని చతత మును జరిగాంచువాడు నిరాంతరమును నిలుచును. (1యోహాను 2:17)
ఆదరణ కొరకు కీరతనలు 23 కీరతనలు 46 కీరతనలు 139 అాందుకు యేసుపునరుత్సథనమును జీవమును నేనే; నాయాందు విశ్వాసముాంచువాడు చని పోయినను బ్రదుకును; బ్రదికి నాయాందు విశ్వాస ముాంచు ప్రతివాడును ఎనాట్టకిని చనిపోడు. ఈ మాట నముుచునాావా? అని ఆమెను నడిగెను. (యోహాను 11:25-26) మీ హృదయమును కలవరపడనియయకుడి; దేవుని యాందు విశ్వాసముాంచుచునాారు నాయాందును విశ్వాస ముాంచుడి. నా తాండ్రి యిాంట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చ్చపుపదును; మీకు సథలము సిదిపరచ వెళ్లుచునాాను. నేను వెళ్లు మీకు సథలము సిదిపరచనయెడల నేనుాండు సథలములో మీరును ఉాండులాగున మరల వచచ నాయొదద నుాండుటకు మముును తీసికొని పోవుదును. (యోహాను 14:1-3) నితయజీవము అనుగ్రహాంతు ననునదియే ఆయన త్సనే మనకు చేసిన వాగాదనము (1యోహాను 2:25)
ప్రోత్సాహము కొరకు నేను మీకు ఏ యే సాంగతులను ఆజ్ఞాపిాంచ తినో వాట్టననిాట్టని గైకొన వలెనని వారికి బోధ్ధాంచుడి. ఇదిగో నేను యుగసమాపిత వరకు సదాకాలము మీతో కూడ ఉనాానని వారితో చ్చప్పపను. (మతతయి 28:20) నశాంచనదానిని వెదకి రక్షాంచుటకు మనుషయకుమారుడు వచ్చచనని అతనితో చ్చప్పపను. (లూకా 19:10) నాయాందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చ్చపుపచునాాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైరయము తెచుచకొనుడి, నేను లోకమును జయిాంచ యునాాననెను. (యోహాను 16:33) ఎట్లబోయినను శ్రమపడుచునాను ఇరికిాంపబడువారము కాము; అపాయములో నునాను కేవలము ఉపాయము లేనివారము కాము; తరుమబడు చునాను దికుులేనివారము కాము; పడద్రోయబడినను నశాంచువారము కాము. (2కొరిాందీయులకు 4:8-9) ఎలుపుపడును ప్రభువునాందు ఆనాందిాంచుడి,మరల చ్చపుప దును ఆనాందిాంచుడి (ఫిలిప్పపయులకు 4:4)
విశ్వాసము కొరకు అాందుకాయనమీ అలపవిశ్వాసము చేతనే; మీకు ఆవగాంజాంత విశ్వాసముాండినయెడల ఈ కొాండను చూచ ఇకుడనుాండి అకుడికి పమునగానే అది పోవును; మీకు అసాధయమైనది ఏదియు నుాండదని నిశ్చయముగా మీతో చ్చపుపచునాానని వారితో అనెను. (మతతయి 17:20, 21) కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమాంతులముగా తీరచబడి, మన ప్రభువైన యేసుక్రీసుతదాారా దేవునితో సమాధానము కలిగయుాందము. మరియు ఆయనదాారా మనము విశ్వాసమువలన ఈ కృపయాందు ప్రవేశ్ముగల వారమై, అాందులో నిలిచయుాండి, దేవుని మహమను గూరిచన నిరీక్షణనుబట్టి అతిశ్య పడుచునాాము (రోమీయులకు 5:1-2) వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచునాాము (2కొరిాందీయులకు 5:6) యేసుక్రీసుతనాందు మీరాందరు విశ్వాసమువలన దేవుని కుమారులై యునాారు (గలతీయులకు 3:26) విశ్వాసమనునది నిరీక్షాంపబడువాట్టయొకు నిజ సారూపమును, అదృశ్యమైనవి యునావనుటకు రుజువునై యునాది. (హెబ్రీయులకు 11:1) అయితే ఒకడు నీకు విశ్వాసమునాది, నాకు క్రియలునావి; క్రియలు లేకుాండ నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియలచేత నా విశ్వాసము నీకు కనుపరతునని చ్చపుపను (యాకోబు 2:18)
క్షమాపణ కొరకు నేను వారికి దేవుడనై యుాందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎనా డునుయెహోవానుగూరిచ బోధనొాందుదము అని తమ పరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశ్ము చేయరు; నేను వారి దోషములను క్షమాంచ వారి పాప ములను ఇక నెనాడును జ్ఞాపకము చేసికొనను గనుక అలుప లేమ ఘనులేమ అాందరును ననెారుగుదురు; ఇదేయెహోవా వాకుు. (యిరిుయా 31:34) మనుష్యయల అప రాధములను మీరు క్షమాంచనయెడల, మీ పరలోకపు తాండ్రియు మీ అపరాధములను క్షమాంచును (మతతయి 6:14) యేసు వారి విశ్వాసము చూచకుమారుడా, నీ పాపములు క్షమాంపబడియునావని పక్ష వాయువుగలవానితో చ్చప్పపను. (మారుు 2:5) లూకా 15:11-32 ఆయన నీ దోషములనిాట్టని క్షమాంచువాడు నీ సాంకటములనిాట్టని కుదురుచవాడు. (కీరతనలు 103:3)
యెహోవా వాకయము యథారథమైనది ఆయన చేయునదాంతయు నముకమైనది. (కీరతనలు 33:4) నీ ప్రవరతన అాంతట్టయాందు ఆయన అధ్ధకారమునకు ఒపుపకొనుము అపుపడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. (సామెతలు 3:6) మీరు బ్రదుకునట్లు కీడు విడిచ మేలు వెదకుడి; ఆలాగు చేసినయెడల మీరనుకొను చొపుపన దేవుడును సైనయములకధ్ధపతియునగు యెహోవా మీకు తోడుగానుాండును. (ఆమోసు 5:14) మనుష్యయడా, యేది ఉతతమమో అది నీకు తెలియజేయబడియునాది; నాయయముగా నడుచుకొను టయు, కనికరమును ప్రేమాంచుటయు, దీనమనసుాకలిగ నీ దేవుని యెదుట ప్రవరితాంచుటయు, ఇాంతేగదా యెహోవా నినాడుగుచునాాడు (మీకా 6:8) మతతయి 5:3-12 కావున మనుష్యయలు మీకు ఏమ చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధరుశ్వస్త్రమును ప్రవకతల ఉప దేశ్ము నైయునాది (మతతయి 7:12) ప్రభువా, ప్రభువా, అని ననుా పిలుచు ప్రతివాడును పరలోకరాజయములో ప్రవేశాంపడుగాని పరలోకమాందునా నా తాండ్రి చతతప్రకారము చేయువాడే ప్రవేశాంచును (మతతయి 7:21) వినుచునా మీతో నేను చ్చపుపనదేమనగామీ శ్త్రు వులను ప్రేమాంచుడి, మముును దేాషాంచువారికి మేలు చేయుడి, మముును శ్పిాంచువారిని దీవిాంచుడి, మముును బాధ్ధాంచువారికొరకు ప్రారథనచేయుడి. (లూకా 6:27, 28)
మారగదరశకము కొరకు
మీ ప్రేమ నిషుపటమైనదై యుాండవలెను. చ్చడడదాని నసహయాంచుకొని మాంచదానిని హతుతకొని యుాండుడి. (రోమీయులకు 12:9) 1కొరిాందీయులకు 13 దేనినిగూరిచయు చాంతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రారథన విజ్ఞాపనములచేత కృతజాత్సపూరాకముగా మీ వినాపములు దేవునికి తెలియజేయుడి (ఫిలిప్పపయులకు 4:6)
మారగదరశకము కొరకు
ఎదుగుదల కొరకు దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నినుా వెదకుదును బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుదాిలయమాందు నే నెాంతో ఆశ్తో నీతట్లి కని ప్పట్టియునాాను. నీళ్లు లేకయెాండియునా దేశ్మాందు నా ప్రాణము నీకొరకు తృషణగొనియునాది నీమీది ఆశ్చేత నినుా చూడవలెనని నా శ్రీరము కృశాంచుచునాది (కీరతనలు 63:1-2) యేసు జ్ఞానమాందును, వయసుానాందును, దేవుని దయయాందును, మనుష్యయల దయ యాందును వరిిలుు చుాండెను. (లూకా 2:52) నేను మీతో చ్చపపవలసినవి ఇాంకను అనేక సాంగతులు కలవు గాని యిపుపడు మీరు వాట్టని సహాంపలేరు. (యోహాను 16:12) కాబట్టి సహోదరులారా, పరిశుదిమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శ్రీరములను ఆయనకు సమరిపాంచుకొనుడని దేవుని వాతాలయమునుబట్టి మముును బతిమాలుకొనుచునాాను. ఇట్టి సేవ మీకు యుకత మైనది. మీరు ఈ లోక మరాయదను అనుసరిాంపక, ఉతతమమును, అనుకూలమును, సాంపూరణమునై యునా దేవుని చతతమేదో పరీక్షాంచ తెలిసికొనునట్లు మీ మనసుా మారి నూతనమగుటవలన రూపాాంతరము పాందుడి. (రోమీయులకు 12:1-2) క్రీసుత యేసునాందు దేవుని ఉనాతమైన పిలుపునకు కలుగు బహుమానమును పాందవలెనని, గురి యొదదకే పరుగెతుతచునాాను (ఫిలిప్పపయులకు 3:14) తన రాజయమునకును మహమ కును మముును పిలుచుచునా దేవునికి తగనట్లిగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచచ రిాంచుచు, ధైరయపరచుచు సాక్షయమచుచచు (1దేసాలోనీకయులకు 2:11) దేవునియెదుట యోగుయనిగాను, సిగుగపడ నకురలేని పనివానిగాను, సతయవాకయమును సరిగా ఉపదేశాంచువానిగాను3 నినుా నీవే దేవునికి కనుపరచు కొనుటకు జ్ఞగ్రతతపడుము. (2తిమోతి 2:15) ఏలయనగా మీరిట్లు యుకతప్రవరతన గలవారై, అజ్ఞానముగా మాటలాడు మూరుుల నోరు మూయుట దేవుని చతతము. సాతాంత్రులై యుాండియు దుషితామును కపిప ప్పట్లిటకు మీ సాాతాంత్ర్య మును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడి యుాండుడి. (1పేతురు 2:15-16)
శ్వాంతి కొరకు తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహాంచు నట్లు ఆయన మారగములను సిదిపరచుటకై నీవు ప్రభువునకు ముాందుగా నడుతువు. మన పాదములను సమాధాన మారగములోనికి నడి పిాంచునట్లు చీకట్టలోను మరణచ్ఛాయలోను కూరుచాండువారికి వెలుగచుచటకై ఆ మహా వాతాలయ మునుబట్టి పైనుాండి ఆయన మనకు అరుణోదయ దరశన మనుగ్రహాంచ్చను. (లూకా 1:78-79) శ్వాంతి మీ కనుగ్రహాంచ వెళ్లుచునాాను; నా శ్వాంతినే మీ కనుగ్రహాంచుచునాాను; లోకమచుచ నట్లిగా నేను మీ కనుగ్రహాంచుటలేదు; మీ హృదయ మును కలవరపడనియయకుడి, వెరవనియయకుడి. (యోహాను 14:27) నాయాందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చ్చపుపచునాాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైరయము తెచుచకొనుడి, నేను లోకమును జయిాంచ యునాాననెను (యోహాను 16:33) కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమాంతులముగా తీరచబడి, మన ప్రభువైన యేసుక్రీసుతదాారా దేవునితో సమాధానము కలిగయుాందము (రోమీయులకు 5:1) శ్కయమైతే మీ చేతనైనాంత మట్లికు సమసత మనుష్యయలతో సమాధానముగా ఉాండుడి. (రోమీయులకు 12:18) కాబట్టి సమాధానమును, పరసపర క్షేమాభివృదిిని కలుగజేయు వాట్టనే ఆసకితతో అనుసరిాంతము. (రోమీయులకు 14:19) అపుపడు సమసత జ్ఞానమునకు మాంచన దేవుని సమాధానము యేసుక్రీసుతవలన మీ హృదయములకును మీ తలాంపులకును కావలి యుాండును. (ఫిలిప్పపయులకు 4:7) ఆయన మన సమాధానమైయుాండి మీకును మాకును ఉాండిన దేాషమును, అనగా విధ్ధరూపకమైన ఆజాలుగల ధరుశ్వస్త్ర మును తన శ్రీరమాందు కొట్టివేయుటచేత మధయగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను (ఎఫెసీయులకు 2:14)
బలము కొరకు కొాండలతట్లి నా కనుా లెతుతచునాాను నాకు సహాయము ఎకుడనుాండి వచుచను? యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమాయకాశ్ములను సృజాంచనవాడు (కీరతనలు 121:1-2) ప్రభువును ఇశ్రాయేలుయొకు పరిశుది దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచుచచునాాడు మీరు మరలి వచచ ఊరకుాండుటవలన రక్షాంప బడెదరు మీరు ఊరకుాండి నముుకొనుటవలన మీకు బలము కలుగును. (యెషయా 30:15) నేను మొఱ్ఱప్పట్టిన దినమున నీవు నాకు ఉతతరమచచతివి. నా ప్రాణములో త్రాణ పుట్టిాంచ ననుా ధైరయపరచతివి. (కీరతనలు 138:3) దేవుడు మనకు ఆశ్రయమును దురగమునై యునాాడు ఆపత్సులములో ఆయన నముుకొనదగన సహాయకుడు (కీరతనలు 46:1) త్సను శోధ్ధాంపబడి శ్రమ పాందెను గనుక శోధ్ధాంపబడువారికిని సహాయము చేయ గలవాడై యునాాడు. (హెబ్రీయులకు 2:18) మీరు అపవాది తాంత్ర్ములను ఎదిరిాంచుటకు శ్కితమాంతులగునట్లు దేవుడిచుచ సరాాాంగ కవచమును ధరిాంచుకొనుడి (ఎఫెసీయులకు 6:11) మనము మేలుచేయుటయాందు విసుకక యుాందము. మనము అలయక మేలు చేసితిమేని తగనకాలమాందు పాంట కోతుము. (గలతీయులకు 6:9)
సతయము కొరకు ఆయన ఆశ్రయదురగముగా నునాాడు; ఆయన కారయము సాంపూరణము ఆయన చరయలనిాయు నాయయములు ఆయన నిరోదషయై నముుకొనదగన దేవుడు. ఆయన నీతిపరుడు యథారథవాంతుడు (దిాతియోపదేశ్వకాాండము 32:4) నీవు అాంతరాంగములో సతయము కోరుచునాావు ఆాంతరయమున నాకు జ్ఞానము తెలియజేయుదువు (కీరతనలు 51:6) ఆయన తన రెకులతో నినుా కపుపను ఆయన రెకుల క్రిాంద నీకు ఆశ్రయము కలుగును ఆయన సతయము, కేడెమును డాలునై యునాది (కీరతనలు 91:4) యెహోవా దయాళ్లడు ఆయన కృప నితయముాండును ఆయన సతయము తరతరములుాండును. (కీరతనలు 100:5) సతయవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూటసాక్ష మోసపు మాటలు చ్చపుపను (సామెతలు 12:17) యెహోవాయాందు భయభకుతలు గలిగ యుాండుటయే జ్ఞానమునకు మూలము పరిశుది దేవునిగూరిచన తెలివియే వివేచనకు ఆధా రము (సామెతలు 9:10) ఆ వాకయము శ్రీరధారియై, కృపాసతయసాంపూరుణ డుగా మనమధయ నివసిాంచ్చను; తాండ్రివలన కలిగన అదిా తీయకుమారుని మహమవలె మనము ఆయన మహమను కనుగొాంట్టమ (యోహాను 1:14) యేసు నేనే మారగమును, సతయమును, జీవమును; నా దాారానే తపప యెవడును తాండ్రియొదదకు రాడు. (యోహాను 14:6)
సతయము కొరకు కాబట్టి యేసు, తనను నమున యూదులతోమీరు నా వాకయమాందు నిలిచనవారైతే నిజముగా నాకు శష్యయలై యుాండి సతయమును గ్రహాంచ్చదరు; అపుపడు సతయము మముును సాతాంత్రులనుగా చేయునని చ్చపపగా(యోహాను 8:31-32) అయితే ఆయన, అనగా సతయసారూపియైన ఆతు వచచనపుపడు మముును సరాసతయము లోనికి నడిపిాంచును; ఆయన తనాంతట త్సనే యేమయు బోధ్ధాంపక, వేట్టని వినునో వాట్టని బోధ్ధాంచ సాంభవిాంపబోవు సాంగతులను మీకు తెలియజేయును (యోహాను 16:13) ప్రేమగలిగ సతయము చ్చపుపచు క్రీసుతవలె ఉాండుటకు, మనమనిా విషయములలో ఎదుగుదము (ఎఫెసీయులకు 4:15)
ఆరాధన కొరకు యెహోవా నామమునకు తగన మహమను ఆయనకు చ్చలిుాంచుడి నైవేదయములు చేత పుచుచకొని ఆయన సనిాధ్ధని చేరుడి పరిశుదాిలాంకారములగు ఆభరణములను ధరిాంచుకొనిఆయనయెదుట సాగలపడుడి. (1దినవృత్సతాంతములు 16:29) ఆకాశ్ములు దేవుని మహమను వివరిాంచుచునావి అాంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచునాది (కీరతనలు 19:1) మన దేవుడైన యెహోవా పరిశుదుిడు మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుది పరాతము ఎదుట సాగలపడుడి (కీరతనలు 99:9) నా ప్రాణమా, యెహోవాను సనుాతిాంచుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము (కీరతనలు 103:2) ఇది యెహోవా ఏరాపట్ల చేసిన దినము దీనియాందు మనము ఉతాహాంచ సాంతోషాంచ్చదము. (కీరతనలు 118:24) యెహోవా దయాళ్లడు ఆయనకు కృతజాత్స సుతతులు చ్చలిుాంచుడి ఆయన కృప నిరాంతరముాండును (కీరతనలు 136:1) హృదయశుదిిగలవారు ధనుయలు; వారు దేవుని చూచ్చదరు (మతతయి 5:8) అయితే యథారథముగా ఆరా ధ్ధాంచువారు ఆతుతోను సతయముతోను తాండ్రిని ఆరాధ్ధాంచు కాలము వచుచచునాది; అది ఇపుపడును వచేచయునాది; తనుా ఆరాధ్ధాంచువారు అట్టివారే కావలెనని తాండ్రి కోరుచునాాడు. దేవుడు ఆతుగనుక ఆయనను ఆరాధ్ధాంచు వారు ఆతుతోను సతయముతోను ఆరాధ్ధాంపవలెననెను. (యోహాను 4:23-24) ఎఫెసీయులకు 3:14-19
ఆరాధన కొరకు ఎాందుకనగా శ్రీరమును ఆసపదము చేసికొనక దేవునియొకు ఆతువలన ఆరాధ్ధాంచుచు, క్రీసుతయేసునాందు అతిశ్యపడుచునా మనమే సునాతి ఆచరిాంచువారము (ఫిలిప్పపయులకు 3:3) ప్రభువా, నీవు మాత్ర్ము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహమపరచనివాడెవడు? నీ నాయయవిధులు ప్రతయక్షపరచబడినవి గనుక జనములాందరు వచచ నీ సనిాధ్ధని నమసాురముచేసెదరని చ్చపుపచు, దేవుని దాసుడగు మోషే కీరతనయు గొఱ్ఱపిలు కీరతనయు పాడుచునాారు (ప్రకటన 15:4)