ఆదికాండము అధ్యాయము 01 దేవుడు సృష్టిని ఎలా చేసారు అనేది ఈ అధ్యాయము యొక్క సారాంశము. బైబిలు గ్రాంథములోని మొట్ి మొదటి అధ్యాయము, మొదటి వచనములో దేవుడు తనను పరిచయము చేసుకున్నారు. ఆయన న్నమములలో ఒక్టి అయిన ఎలోహిమ్ ఈ అధ్యాయములో ప్రసాావాంచబడినది. మనము చూసుానాటువాంటి ఈ సృష్టి ఉనికిలోనికి ఎలా వచ్చినది అనే వషయము ఇక్కడ వపులముగా వవరిాంచబడినది. దేవుడు ఈ సృష్టి మొతామును తన నోటి మాట్చేత చేసినటుుగా ఈ అధ్యాయము వవరిసుాాంది. దేవుడు ఎనిా దినములలోగా ఈ సృష్టిని పూరిా చేయట్ము జరిగినది, ఏ దినము ఏవ సృజాంచబడిన్నయి అనేట్టువాంటి వవరములు ఈ అధ్యాయమునాందు పాందుపరచబడినవ. ఈ అధ్యాయములో గమనిాంచవలసిన అతాాంత ప్రాముఖ్ామైన వషయము దేవుని సవరూపము మరియు పోలికెలో మానవులు సృజాంచబడుట్. దేవుడు నరులను ఆశీరవదిాంచ్చ తన భూమిమీద సరవధికరము వారికి అపపగిాంచ్చన్నరు. తాను సృజాంచ్చన జీవరసులకు ఆహారము కూడా ఆయన ఏరపటు చేయట్ము జరిగినది. దేవుడు తాను చేసిన సమసామును చూసినపుడు అది ఆయన క్నుాలకు చాలామాంచ్చదిగా క్నబడినది. అధ్యాయము 02 దేవుడు తన సవహసాములతో పురుషుని, స్త్రీని నిరిమాంచట్ము ఈ అధ్యాయములోని ప్రాముఖ్ామైన వషయము. దేవుడు ఏదేను తోట్ను వేసి దాని తడుపుట్కు 4 నదులను ఏరపటు చేసారు. ఆ తోట్లో సక్లజాతి ఫలవృక్షములను, జీవవృక్షమును, మాంచ్చ చెడడల తెలివనిచ్చి వృక్షమును దేవుడు నేలనుాండి మొలిపాంచట్ము జరిగినది. దేవుడు నరుని ఈ తోట్లో ఉాంచ్చ దాని సేదాము చేయుట్కు, కపు కయుట్కు భాదాతలు అపపగిాంచారు. దేవుడు నరునికి ఇచ్చిన మొదటి ఆజఞ, నరునితో చేసిన మొదటి నిబాంధన ఈ అధ్యాయమునాందు క్లవు. అవ ఏమిటి అాంటే నరుడు ఆ తోట్లోని ఏ వృక్షఫలము అయిన్న నిరభ్ాాంతరముగా తినవచ్చిను కని మాంచ్చ చెడడల తెలివనిచ్చి ఫలవృక్షమును మాత్రము తినకూడదు. దేవుడే మనిష్ట యొక్క అవసరతను గమనిాంచ్చ, తాను ఒాంట్రిగా ఉాండట్ము మాంచ్చదికదని తలాంచ్చ తనకొరకు సహకరిని చేయట్ము దేవుని యొక్క శ్రదధకు, సాంరక్షణకు నిదరశనము. దేవుడు స్త్రీ, పురుషుల మదా వవాహము దావర కుటుాంబ వావసథ అనేది ఏరపటు చేయట్ము కూడా ఈ అధ్యాయములో ప్రాముఖ్ామైన వషయములలో ఒక్టి. అధ్యాయము 03
మానవులు పాపములో పడిపోయి దేవుని సనిాధికి దూరమగుట్ ఈ అధ్యాయములోని ప్రధ్యనమైన అాంశము. సాతాను సరపము దావర స్త్రీని మోసపరచ్చ ఇదదరు దేవుని నిబాంధన మీరునటుుగా చేసినది. నిష్టదదమైన ఫలము తినుట్దావర వారు దేవుని నిబాంధన మీరి తాము దిగాంబరులమని తెలుసుకొని వారి కొరకు ఆకులతో క్చిడములు చేసుకొనిరి. దేవుడు వారితో సహావాసమునకు వచ్చినపుడు దేవునికి ఎదురుపడే ధైరాములేక్ వారు తోట్లోని చెట్ుమదా దాగుకొనిరి. దేవుడు వారు దాగుకొనిన వషయము వచారణ చేసినపుడు, దేవుడు వారికి ఇచ్చిన అవకశము స్త్రీ, పురుషులు ఇదదరూ ఉపయోగిాంచ్చకొనక్ పోవుట్వలన వారు శిక్షకు గురికవలసి వచ్చినది. వారు తాము చేసిన తపుప ఒపుపకొనక్ ఒక్రిమీద ఒక్రు నేరము మోపుకొనిరి. ఆదాము ఒక్ అడుగు ముాందుకు వేసి దేవుడు తనకు స్త్రీని ఇవవట్ము వలననే ఈ పాపము జరిగినటుుగా సాహసిాంచ్చ మాట్లుడాడు. దేవుడు సరపమును శపాంచ్చ, సాతాను యొక్క అధికరమును తొలగిాంచ్చట్కు రక్షకుని గురిాంచ్చన వాగాధనము చేసిన్నరు. దేవుడే స్త్రీ, పురుషుల తరుపున పాపపరిహారరధ బలి అరిపాంచ్చ వారికి చెరమపు చొకకయిలను చేయిాంచ్చ తొడిగిాంచారు. దీనిని బటిి ఆయన మనలను అసహిాాంచ్చకుని త్రోసివేసే దేవుడు కదని అరధము అవుతాంది. వారు పాపములోనే ఎలుకలము జీవాంచ్చ ఉాండకుాండా మరలా వారిని తనతో అనుసాంధ్యనము చేసుకోవట్లనికి జీవవృక్ష ఫలము తినకుాండా వారిని ఏదేను తోట్నుాండి పాంపవేయట్ము జరిగినది. ఎవరూ జీవవృక్షము సమీపాంచకుాండా ఏదేనుకు తూరుపన కెరూబులను, వృక్షమునకు చ్చట్టి అటు ఇటు తిరుగు ఖ్డగజావలను కవలి ఉాంచట్ము జరిగినది. అధ్యాయము 04 పాపము యొక్క పరావసానములు ఎలా ఉాంట్లయి, అవ మానవ జీవతమును ఎలా చ్చన్నాభినాము చేసాాయి అనేదానికి ఈ అధ్యాయము ఒక్ గొపప ఉదాహరణ. ఆదామునకు ఇదదరు సాంతానము(క్యీను, హేబెలు) క్లిగిరి. వారు ఇదదరు పెరిగి పెదదవారు అయినపుడు దేవునికి అరపణ తీసుకువచ్చిరి. దేవుడు చ్చనావాని అరపణ అాంగీక్రిాంచ్చ, పెదదవాని అరపణ తృణీక్రిాంచట్ముతో కోపముతో పెదదవాడు చ్చనావానిని సాంహరిాంచట్ము జరిగినది. తన తపపదము సరిచేసుకోమని దేవుడు మాందలిాంచ్చన్న కూడా వనకుాండా క్యీను పెడచెవన పెట్లిడు. దాని నిమితాము పెదదవాడు దేవుని చేత శాపమునకు గురి అయి దేవుని సనిాధి నుాంచ్చ వెలివేయబడిన్నడు. తరువాత అతనికి క్లిగిన సాంతతి వవరములు ఇవవబడిన్నయి. కనీ మరలా 5వ తరములో తమ పతరుడు అయిన క్యీను చేసిన తపపదమునే లెమెకు చేసిన్నడు. అతను ఒక్ యవసుాని సాంహరిాంచాడు. బహుభారాతవము అనేది లెమెకు దావర లోక్మునకు పరిచయము చేయబడినది. తరువాత
దేవుడు ఆదామునకు మరలా సాంతానము క్లుగజేయట్ము, ప్రజలు దేవునికి ప్రారధన చేయట్ము ఆరాంభిాంచట్ముతో ఈ అధ్యాయము ముగుసుాాంది. అధ్యాయము 05 ఆదాము యొక్క వాంశావళి గురిాంచ్చన వవరములు ఈ గ్రాంథములోని ప్రాముఖ్ామైన అాంశము. వాంశములో అాందరి గురిాంచ్చ వపులముగా వ్రాయబడలేదు గాని, నోవహు యొక్క వాంశవృక్షము గురిాంచ్చ తెలియజేయుట్కు మాత్రమే అవసరమైన వారి వవరములు ఇవవట్ము జరిగినది. ఒకొకక్కరు ఎనిా సాంవతసరములు బ్రతికరు అనేది తెలియజేయబడినది. ఈ జాబితాలో ప్రత్యాక్మైన సాథనము క్లిగిన వాకిా హానోకు. మొట్ిమొదటిసారిగా దేవునితో నడచ్చన వాకిాగాను, మరణము చూడకుాండా దేవునిచేత కొనిపోబడినవాడుగాను వవరిాంచబడినది. మనుషుాల యొక్క శ్రమ భూమిమీద ఎాంత క్షిముగా ఉనాది అనే వషయము చ్చవరిగా నోవహు తాండ్రియైన లెమెకు మాట్లలో మనకు ప్రసుపట్ముగా క్నిపసుాాంది. నోవహు యొక్క కుమారుల పేరులతో ఈ అధ్యాయము ముగుసుాాంది. అధ్యాయము 06 నరులు భూమిమీద తమ మారగమును చెరిపవేసుకొనియున్నారు. వారి చెడుతనము ఎాంత తారసాథయికి చేరిాంది అాంటే దేవుడు సహితము తాను భూమిమీద నరులను చేసినాందుకు సాంతాపము వాక్ాాం చేసిన్నడు. దేవుని ఆతమ వారి మనసాసక్షితో ఎాంత వాదిాంచ్చన్న కూడా వారు మారుప చెాందక్పోవట్ముతో చ్చవరకు దేవుడు వారిని న్నశనము చేయుట్కు నిరణయము తీసికొన్నారు. కనీ నోవహు మాత్రము తన నడవడి దావర నీతిమాంతడుగాను, నిాందారహితడుగాను ఉాండి దేవుని దృష్టిలో క్ృప పాందాడు. దేవుడు తనను తన కుటుాంబమును రక్షిాంచ్చట్కు ఒక్ ఓడ సిదదము చేయమని నోవహునకు ఆజఞ ఇవవట్ము జరిగినది. ఓడ యొక్క కొలతలు, క్ట్ివలసిన వధ్యనము దేవుడు సపసిముగా నోవహునకు వవరిాంచారు. తనతో పాటు సమసా జాంతవుల యొక్క ఒక్ జత ఆడ, మగ జాంతవులను తనతో ఓడలో ఉాంచ్చకోవాలి అని, వాటికి ఆహారము సిదదము చేయుమని దేవుడు ఆజాఞపాంచ్చన్నడు. నోవహు దేవుడు చెపపన యావతా చేయట్ముతో ఈ అధ్యాయము ముగుసుాాంది. అధ్యాయము 07 దేవుని యొక్క తీరుప ఆసనామైనపుడు దేవుడు నోవహును, అతని కుటుాంబము వారిని ఓడలోనికి ప్రవేశిాంచమని ఆజాఞపాంచ్చన్నడు. దేవుడు తనతో చెపపన ప్రకరము సమసా జీవరసులలోను రాండేసి చొపుపన ఆడది, మగది అతని దగగరకు ఓడలోనికి ప్రవేశిాంచట్ము జరిగినది. అవ అనీా కూడా ఓడలో ప్రవేశిాంచ్చన
తరువాత దేవుడు వాటిని, నోవహు కుటుాంబమును ఓడలో మూసి తలుపు వేయట్ము జరిగినది. తరువాత 40 పగళ్లు, 40 రత్రులు భూమిమీద ప్రచాండమైన వరషము కురియగా సమసాము మునిగిపోయి చనిపోయెను. ఓడలో ఉనా జీవరసులు తపప భూమిమీద ఏదీ కూడా ప్రాణములతో మిగిలియుాండలేదు. నోవహు యొక్క ఓడ నీరు వసారిాంచ్చనపుడు ఆ నీటిమీద ప్రయాణము చేయట్ము జరిగినది. అక్రమము, బలాతాకరముతో నిాండిన లోక్మునకు దేవుడు ఈ వధముగా తీరుప తీరిట్ముతో ఈ అధ్యాయము ముగుసుాాంది అధ్యాయము 08 దేవుడు నోవహును అతనితో పాటు ఓడలో ఉనా జీవరసులను జాఞపక్ము చేసికొని భూమిమీద మరలా నివాసయోగామైన పరిసిథతలు క్లుగులాగున, నీరు భూమిమీద నుాండి ఇాంకిపోయేలా వాయువు వసరునటుు చేసారు. ఓడ ప్రయాణము చేయుచ్చ వచ్చి అరరత పరవతముల మీద నిలిచ్చనది. నీరు క్రమ క్రమముగా భూమిమీద నుాండి తగుగతూ వచ్చినది. కొనిా దినములైన తరువాత నోవహు భూమిమీద నీరు పూరిాగా తగిగనదో లేదో చూచ్చట్కు కకిని బయటికి పోవడిచెను. కనీ అది అతని దగగరకు తిరిగిరలేదు. కొదిదదినములైన తరువాత నోవహు ఒక్ పావురమును వెలుపలికి పాంపగా అది అతని దగగరకు తృాంచబడిన ఒలీవ ఆకు ఒక్టి తీసికొనివచ్చినది. దానితో నోవహునకు భూమిమీద నుాండి నీరు తగిగపోయేనని అరదము అయినది. అయిన్న అతను దేవుడు పలిచేాంతవరకు కూడా ఓడలో నుాండి బయటికి రలేదు. చ్చవరకు భూమిమీద నివాసయోగామైన పరిసిథతలు నెలకొనాపుడు, దేవుడు ఒక్రోజు తనను బయటికి రమమని పలవట్ముతో తన కుటుాంబము, తనతోపాటుగా ఉనా జాంతవులతో సహా నోవహు ఓడ నుాండి బయటికి రవట్ము జరిగినది. నోవహు దేవునికి బలిపీట్ము క్టిి పవత్ర జాంతవులలోను, పక్షులలోను కొనిాతీసికొని బలిగా అరిపాంచాడు. దేవుడు ఆ ఇాంపైన సువాసన ఆఘ్రాణాంచ్చ ఇక్ ఎనాడూ భూమిని నీటి దావర న్నశనము చేయను అని, భూమిమీద సక్ల కలములు వాటి వాటి క్రమములో సక్రమముగా సాగునని అనుకొనెను. అధ్యాయము 09 దేవుడు నోవహుతోను, అతని కుమారులతోను నిబాంధన చేయట్ము ఈ అధ్యాయములోని ప్రామఖ్ామైన అాంశము. నోవహు యొక్క సాంతానము దావర భూమిమీద మరలా జనులు వసారిాంచాలి అని దేవుడు వారిని దీవాంచారు. ఈ సమయములోనే దేవుడు వారిని మాాంసాహారము తినుట్కు అనుమతి ఇవవట్ము జరిగినది. ఎవరూ కూడా జాంతవును దాని రక్ాముతో తినకూడదు అనేది దేవుని ఆజఞ. ఇక్ ఎనాడూ భూమిని తాను జలములదావర న్నశనము చేయను అని దేవుడు వారితో నిబాంధన చేసి దానికి గురుాగా మేఘములో ఆయన ధనుసుస ఉాంచ్చన్నరు. తరువాత నోవహు వావసాయము చేసి ఒక్ ద్రాక్షతోట్ వేసాడు. పాంట్ చేతికి వచ్చినపుడు ద్రాక్షారసము త్రాగి మతాడై తన గుడారములో వస్త్రహీనుడుగా పడియున్నాడు. అది చూచ్చన తన కుమారుడైన
హాము వస్త్రము క్పపకుాండా బయటికి వెళిు ఆ వషయము తన సహోదరులకు తెలియజేసాడు. వారు తమ తాండ్రి దిసమొల చూడకుాండా జాగ్రతాగా వెనుక్కు నడుచ్చకుాంట్ట వచ్చి ఆయనకు వస్త్రము క్పప అయన సిగుగను కపాడారు. నోవహు మతానుాండి మేలుకొనిన తరువాత వషయము తెలుసుకొని హాము కుమారుడైన క్న్ననును శపాంచ్చ, షేమును, యాపెతను దీవసాాడు. తరువాతా నోవహు 350 సాంవతసరములు బ్రతికి మరణాంచట్ముతో అధ్యాయము ముగుసుాాంది. అధ్యాయము 10 ఈ అధ్యాయమునాందు నోవహు కుమారుల నుాంచ్చ జనములు భూమిమీద ఎలా వసారిాంచారు, వారి నుాండి వచ్చిన ఆ యా జాతల వవరములు వ్రాయబడియున్నాయి. వీరిలో ప్రముఖ్ముగా నిమ్రోదు యొక్క పేరు ప్రసాావాంచట్ము జరిగినది. ఇతను పరక్రమము గల వేట్గాడు. బబులోను యొక్క నిరమణకుడు. అధ్యాయము 11 ఈ అధ్యాయమునాందు బాబేలు గోపుర నిరమణము, వవధ భాషల యొక్క ఉదభవము గురిాంచ్చ వవరిాంచబడినది. ప్రజలాందరూ తూరుపగా ప్రయాణమై వెలుుచూ ఒక్ పెదద మైదానప్రాాంతము చూచ్చ వారి కొరకు ఆకశమునాంటు ఒక్ గోపురము క్టుిట్ ప్రారాంభిాంచ్చరి. దేవుని ఆజఞ అయిన భూమిని నిాంపుడి అనే దానికి వాతిరేక్ముగా ఒకేచోట్ నివసిాంచ్చట్కు, వారికివారే గొపప పేరు సాంపాదిాంచ్చకొనుట్కు ఈ గోపుర నిరమణము చేపట్ిట్ము జరిగినది. నిమ్రోదు యొక్క న్నయక్తవములో వారు అాందరూ కూడి ఈ పని మొదలుపెటిిరి. వారిని భూమియాందాంతట్ చెదరగొటుిట్కు దేవుడు దిగివచ్చి వారిలో ఒక్ బాష ఒక్రికి అరధము కకుాండా చేయట్ము జరిగినది. దానితో వారు ఆ పని ఆపవేసి వేరు వేరు ప్రదేశములకు చెదరిపోయిన్నరు. తరువాత భాగములో షేము నుాంచ్చ అబ్రహాము వరకు ఉనా తరముల గురిాంచ్చ వవరిాంచట్ము జరిగినది. అబ్రహాము యొక్క సహోదరులు, కుటుాంబ వవరములు ఇవవబడిన్నయి. దేవుడి యొక్క పలుపును అాందుకుని అబ్రహాము తన తాండ్రిని, భారాను, సహోదరుని కుమారుడైన లోతను వెాంట్బెటుికుని ఉర్ నుాండి హారనుకు ప్రయాణము చేయట్ము అక్కడ అబ్రహాము తాండ్రియైన తెరహు మృతి చెాందట్ముతో ఈ అధ్యాయము ముగుసుాాంది. దేవుడు ఉర్ లో ఉనాపుడు అబ్రహాముతో మాట్లుడిన వషయము ఈ అధ్యాయములో ప్రసాావాంచలేదు కని, దీని గురిాంచ్చ 12వ అధ్యాయములోను, అపోసాలుల కరాముల గ్రాంధము 7వ అధ్యాయములో చూడగలము. అధ్యాయము 12
దేవుడు అబ్రహామును పలిచ్చన పలుపు యొక్క వవరములు ఈ అధ్యాయము యొక్క మొదటి భాగమునాందు ఇవవబడిన్నయి. దేవుడు తన ఇాంటినుాండి, దేశము నుాండి, బాంధువుల నుాండి వేరై తను చూపాంచ్చ దేశమునకు వెళ్ుమని, అక్కడ అబ్రహామును తను జనములకు తాండ్రిగాను, లోక్మునకు ఆశీరవదముగాను చేసి తన పేరు గొపప చేసాాను అని దేవుడు చెపపట్ముతో అబ్రహాము దేవుని యొక్క పలుపు ప్రకరము బయలుదేరి వెళిు క్న్ననుకు చేరడు. తనతోపాటు తన భారాను, లోతను, తన దాసదాసీలను వెాంట్బెటుికుని వెళ్ుట్ము జరిగినది. అబ్రహాము అ దేశము అాంతా కూడా సాంచారము చేయుచ్చ బేత్యలునకు, హాయికిని మదా తన గుడారము వేసికొనెను. అబ్రహాము బలిపీట్ము క్టిి దేవునికి ప్రారధన చేసినపుడు ఆ దేశమును తన సాంతానమునకు ఇసాాను అని దేవుడు సెలవచాిడు. ఆ సమయమునాందు ఆ దేశములో క్రువురగా దాని నుాండి తపపాంచ్చకొనుట్కు అతడు తన కుటుాంబముతో ఇగుపుానకు ప్రయాణమై వెళ్లుడు. ఇగుపీాయులు తన భారా గొపప సాందరావతియై యుాండుట్ చూచ్చ తనను చాంప ఆమెను చెరపడతారేమో అని భ్యపడి, ఆమె తన సహోదరి అని చెపప అబదదము చెపాాడు. అలానే చెపపమని తన భారాయైన శారకు కూడా సెలవసాాడు. ఆమె సాందరాము చూసి అధికరులు రజు దగగర పోగిడినపుడు ఇగుపుా రజైన ఫరో ఆమెను తన ఇాంటికి తెపపసాాడు. ఆమెను బటిి అబ్రహామునకు గొర్రెలు, గొడుు, గాడిదలు, ఒాంటెలు, దాసీజనము బహుమతిగా ఇసాాడు. శారను ఇాంటికి తీసుకువచ్చిన దానిని బటిి దేవుడు ఫరో ఇాంటివారిని మహావేదనల చేత బాధిాంచట్ము జరిగినది. తరువాత ఫరో అసలు వషయము తెలుసుకుని శారను అబ్రహాము దగగరకు చేరిట్ము, తనకు క్లిగిన సమసాముతో ఇగుపుానుాండి తనను పాంపవేయట్ముతో అధ్యాయము ముగుసుాాంది. అధ్యాయము 13 అబ్రహాము ఇగుపుానుాండి తిరిగివచ్చి తను మొదట్ క్న్ననులో కపురమునా బేత్యలు దగగరకు చేరిన్నడు. అబ్రహాము, లోతల యొక్క ఆసిా బహుగా వసారిాంచ్చనాందు వలన ఆ ప్రదేశము వారు క్లిసి నివసిాంచ్చట్కు చాలలేదు. దానితో అబ్రహాము దాసులకు, లోత దాసులకు మదా గొడవలు జరిగాయి. అది చూచ్చ అబ్రహాము లోతను పలిచ్చ తన నుాండి వేరైపోయి వడిగా నివసిాంచ్చమని కోరతాడు. దానికి లోత సరే అని చెపప తనను వడిచ్చ నీరు సమృదిదగా క్లిగిన సొదొమ, గొమెర్రాల ప్రాాంతము ఎనుాకొని అక్కడికి వెళిుపోతాడు. లోత తననుాంచ్చ వేరైన తరువాత దేవుడు అబ్రహాముతో తను ప్రసుాతమునా దేశమును తనకు, తన సాంతానమునకు సదాకలము ఇసాాను అని, తన సాంతానము భూమిమీద ఇసుక్ రేణువులవలె వసారిసుాాంది అని వాగాధనము
చేయట్ము జరిగినది. దేవుడు అబ్రహామునకు ఆ దేశము మొతాము సాంచరిాంచ్చ చూడమని చెపాాడు. దానిని బటిి అబ్రహాము అక్కడి నుాండి బయలుదేరి హెబ్రోనుకు చేరతాడు. అధ్యాయము 14 లోత నివసిసుానాటువాంటి సొదొమ, గొమెర్రా రజుకు, ఆ ప్రాాంతములో మిగిలిన రజులకు మదా యుదదము ఒక్టి జరిగినది. ఆ యుదదములో సొదొమ రజు ఓడిపోవట్ముతో వారితో యుదదము చేసిన రజులు సొదొమ ప్రజలను, వారి ఆసిాని చెరతీసికొని పోవట్ము జరిగినది. వారిలో లోత, అతని కుటుాంబము కూడా ఉన్నారు. వారిలో నుాండి ఒక్డు తపపాంచ్చకుని వచ్చి వషయము అబ్రహామునకు తెలియజేసాాడు. అపుడు అబ్రహాము తన ఇాంటిలో ఉనా దాసులు కొాంతమాందిని వెాంట్బెటుికుని వెళిు ఆ రజులను తరిమి వారిని ఓడిాంచ్చ లోతను, మిగిలినవారిని వడిపసాాడు. అలా వజయముతో తిరిగివసుానా అబ్రహామును దేవుని యాజకుడైన షాలేము రజగు మెలీకసెదెకు ఎదుర్కకని అతనికి ర్కటెి, ద్రాక్షారసము ఇచ్చి దీవసాాడు. అతనికి అబ్రహాము దశమబాగము చెలిుసాాడు. సొదొమ రజు వచ్చి కేవలము జనులను తనకు ఇచ్చి, ఆసిా మొతాము తననే తీసికొనమని అబ్రహాముతో మాట్లుడతాడు. కనీ నీవలన నేను ధనవాంతడను అయాాను అని చెపపకుాండునటుు నీ ఆసిాలో చెపుపలవారు కూడా వదుద అని అబ్రహాము తిరసకరిసాాడు. అధ్యాయము 15 దేవుని వాక్ాము అబ్రహామునకు ప్రతాక్షమై అతని బహుమానము అతాధిక్ము అవుతాంది అని చెపాాడు. కనీ తనకు సాంతానము క్లుగక్పోవట్ముతో ఎాంత బహుమానము క్లిగిన్న ఉపయోగము ఏమిటి అని అబ్రహాము తన చ్చాంతను వెళ్ుబుచ్చితాడు. అపుడు ఆయన తనను బయటికి తీసుకువచ్చి రత్రివేళ్ ఆకశమాందునా నక్షత్రములను చూపాంచ్చ వాటివలె తన సాంతానము వసారిసుాాంది అని వాగాధనము చేసాారు. అపుడు అబ్రహాము దేవుని నముమతాడు. ఆ దేశము తన సాంతానము సావధీనము చేసికొనును అని తనకు ఎలాగు తెలియును అని అబ్రహాము సాందేహము వెలిబుచ్చినపుడు దేవుడు తన దగగరకు కొనిా జాంతవులను, పక్షులను తీసికొని రమమని చెపాారు. అబ్రహాము వాటిని తీసికొని వచ్చినపుడు అగిారూపముగా దేవుడు వాటిమధా నడుచ్చకుాంట్ట వెళిు అబ్రహామునకు వషయము తెలియజేసాారు. తన సాంతానము పరయి దేశములో 400 సాంవతసరములు బానిసలుగా ఉాంట్లరు అని, తరువాత దేవుడు వారిని ఇక్కడికి తీసుకువచ్చి ఈ దేశమున వారిని సిథరపరుసాారు అని. అమోరీయుల పాపము ఇాంక సాంపూరణము కనాందువలననే అాంట్
సమయము పడుతాంది అని దేవుడు తెలియజేసాారు. ఏ యే క్న్నను జాతలవారిని దేవుడు వెళ్ళగొడతారు అనే వవరములు అధ్యాయము చ్చవరిలో ఇవవబడిన్నయి అధ్యాయము 16 తన వలన అబ్రహామునకు సాంతానము క్లుగక్పోవడముతో తన దాసియైన హాగరు దావర సాంతానము క్నుమని శార అబ్రహామునకు సలహా ఇసుాాంది. ఆ దినములలో ఇది ఒక్ ఆచారముగా కొనసాగేది. దాసివలన యజమానుడు సాంతానము క్నిన యెడల వారు యజమాని సాంతానముగానే పరిగణాంచబడేవారు. దానికి అబ్రహాము అాంగీక్రిాంచట్ముతో హాగరును అబ్రహామునకు ఇచ్చి వవాహము చేసుాాంది. హాగరు గరభము దాలిినపుడు తన యజమానురలైన శారను చ్చనాచూపు చూసుాాంది. దానితో శారకు కోపము వచ్చి హాగరును బాధలు పెడుతాంది. దానికి తటుికోలేక్ హాగరు అక్కడ నుాంచ్చ అరణామునకు పారిపోతాంది. అక్కడ దేవుని దూత హాగరుతో మాట్లుడి తన మొరను దేవుడు వన్నాడు అని తనకు కుమారుడు క్లుగును అని, అతనికి ఇషామయేలు అని పేరు పెట్ిమని అతని దీవసాాను అని చెపాాడు. తరువాత వెనుక్కు వెళిు శార చేతి క్రాంద అణగి ఉాండమని దూత చెపపట్ముతో హాగరు వెనుక్కు వచ్చి శార దగగర నివసిసుాాంది. తను కనుపు కలము సమీపాంచ్చనపుడు ఆమె ఒక్ కుమారుని క్ని అతనికి దూత చెపపనటుు ఇషామయేలు అని పేరు పెడుతాంది. అపుడు అబ్రహాము వయసుస 86 సాంవతసరములు ఈ అధ్యాయములో వ్రాయబడినది. అధ్యాయము 17 అబ్రహామునకు 99 సాంవతసరముల వయసుస వచ్చినపుడు దేవుడు మరలా తనకు ప్రతాక్షము అయి తను సరవశకిా క్లిగిన దేవుడు అని తన సనిాధిలో నిాందారహితడుగా నడుచ్చకొనమని దేవుడు మాట్లుడారు. తన వలన శార గరబమున పుటిిన కుమారునితో వాగాధనము సిథరపరుసాాను అని, ఆమె క్నిన కుమారునికి ఇసాసకు అని పేరు పెట్ిమని సెలవసాారు. తను అనేక్ జనములకు తాండ్రి అగునటుుగా చేసాాను అని ఆ నిబాంధనకు గురుతగా తన ఇాంటిలోని ప్రతి మగపలువాడు పుటిిన 8 దినములకు సునాతి చేయిాంచ్చకోవాలి అని చెపాారు. ఒక్వేళ్ సునాతి చేయిాంచ్చకొనక్పత్య వారిని తనజనములో నిాండి కొటిివేసాాను అని సెలవసాారు. వచేి సాంవతసరము ఆ సమయమునక్లాు శార గరభము ధరిాంచ్చ కుమారుని క్ాంటుాంది అని చెపాారు. కనీ అబ్రహాము 100 సాంవతసరముల తనకు కుమారులు క్లుగుతార అని నవవ ఇషామయేలును దీవాంచమని
కోరతాడు. కనీ దేవుడు అదే వషయానిా గటిిగా మరలా చెపప ఇషామయేలును కూడా తన కోరిక్మేరకు దీవాంచ్చ గొపపజనముగా చేసాాను అని చెపాారు. దేవుడు తనకు ఆజాఞపాంచ్చన ప్రకరము అబ్రహాము తన ఇాంటిలోని మగవారాందరికీ, తనతో సహా సునాతి చేయిసాాడు. అధ్యాయము 18 ఒక్రోజు అబ్రహాము ఎాండవేళ్ తన గుడారదావరమాందు కూరుినియుాండగా దేవుడు అతనికి ముగుగరు మనుషుాల రూపములో క్నిపసాారు. అబ్రహాము వారికి సాగిలపడి తన గుడారములోనికి ఆహావనిాంచ్చ తను భోజనము సిదదము చేసాాను అని, తన ఆతిధాము సీవక్రిాంచ్చ వెళ్ుమని కోరతాడు. వారు సరే అని చెపప అక్కడ కొాంత సమయము వశ్రమిసాారు. అబ్రహాము ఒక్ లేతదూడను వధిాంచ్చ వారికి వాందు చేయగా వారు బుజాంచ్చ అబ్రహాముతో శార గురిాంచ్చ అడుగుతారు. ఆమె తన ఆ తరువాతి సాంవతసరము అదే సమయమునకు కుమారుని క్ాంటుాంది అని చెపాారు. వారి వెనుక్ నుాంచ్చ ఆ మాట్లు వనా శార తనకు ఆ వయసులో పలులు క్లుగట్ము ఏమిటి అని చెపప నవువకుాంటుాంది. అది చూసి దేవుడు శార నవవనేల, దేవుని ఏదీ కూడా అసాధామైనది ఉాండదు క్దా అని సెలవసాారు. ఆ మాట్లు చెపప వారు అక్కడ నుాండి సాగి వెళ్లతనాపుడు అబ్రహాము వారిని సాగనాంపుట్కు వారితో కూడా కొాంచెాం దూరము వెళ్లాడు. ముగుగరిలో ఇదదరు సొదొమ వైపు వెళ్లారు. తన సేాహితడైన అబ్రహామునకు వషయము తెలియజేయకుాండా ఎలా దాచగలను అని దేవుడు తన మనసుసలో భావాంచ్చ తను వచ్చిన పని గురిాంచ్చ తెలియజేసాారు. సొదొమ గొమెర్రాల పాపము భ్రిాంచలేని సిథతికి వచ్చినది అని దానికి తీరుప తీరుి నిమితాము తాను వచాిను అని. అయిత్య దేవుని సముఖ్ములో అబ్రహాము ఆ ఊరులో ఉనా నీతిమాంతల గురిాంచ్చ మొరపెడతాడు. 50 మాంది ఉాంటే న్నశనము చేయకుాండా ఆగుతావా అని. దానికి దేవుడు సరే అాంట్లరు. అబ్రహాము మరలా ఒక్వేళ్ 45 మాంది ఉాంటే అని అడిగినపుడు దానికి కూడా దేవుడు చేయను అాంట్లరు. అలా తగిగాంచ్చకుాంట్ట చ్చవరకు 10 మాంది దగగరకు వచ్చి ఆగుతాడు అబ్రహాము. ఆ 10 మాంది నిమితాము కూడా న్నశనము చేయను అని దేవుడు చెపప పరమునకు వెళిుపోతారు. అధ్యాయము 19 సొదొమ వైపు వెళిున ఇదదరు దూతలు సాయాంత్రము సమయమునకు అక్కడికి చేరుకుాంట్లరు. ఆ ఉరి గవని దగగర లోత కూరుిని ఉాంట్లడు. అతడు వారిని చూసి సాగిలపడి తన ఇాంటికి వచ్చి ఆ రత్రి ఉాండమని చెపప బలవాంతము చేసాాడు. దానితో వారు అతనితో తన ఇాంటికి వెళ్లారు. అపుడు ఆ ఉరి మనుషుాలు వచ్చి వారిని
బయటికి తీసుకురమమని, వారితో తాము పాపము చేయాలి అని చెపప లోతను బలవాంతము చేసాారు. కనీ లోత వారి బారి నుాండి దూతలను రక్షిాంచట్లనికి తన కుమారాలను వారి వశము చేయట్లనికి సిదదపడతాడు. అయిన్న ఆ మనుషుాలు వనకుాండా లోత మీద దాడికి దిగుతారు. అపుడు దూతలు వారి క్నుాలకు చీక్టి క్లుగజేసాారు. లోతను తవరగా ఆ ప్రదేశము వడిచ్చ బయటికి వెళ్ుమని దేవుడు ఆ ప్రదేశమును న్నశనము చేయబోతన్నాడని చెపప లోతను తొాందర పెడతాడు. లోత బయట్కు రకుాండా తడవు చేయట్ముతో దూతలు అతనిని, అతని భారాను, పలులను చేతలు పటుికుని ఊరి బయట్కు తీసుకుని వెళ్లారు. అక్కడ ఉాండకుాండా ఒక్ కొాండను చూపాంచ్చ అక్కడికి పారిపమమని, వెనకుక తిరిగి చూడవదదని చెపాారు. కనీ లోత తను అాంట్ దూరము వెళ్ులేను అని దగగరలో ఉనా ఒక్ చ్చనా ఊరు చూపాంచ్చ అక్కడకు వెళ్లాను అని అడుగుతాడు. దానికి వారు సరే అనట్ముతో అతను వెళిుపోతాడు. అతడు ఆ ప్రాాంతము నుాండి బయటికి వెళిున వెాంట్నే సూరోాదయ సమయములో దేవుని దగగర నుాంచ్చ అగిా, గాంధక్ములు కురిసి పట్ిణము మొతాము న్నశనము అగుతాంది. ఈ క్రమములో లోత భారా దేవుని మాట్ను దిక్కరిాంచ్చ వెనుక్కు తిరిగి చూడట్ముతో ఉపుప సథాంభ్ముగా మారిపోతాంది. లోత ఇదదరు పలులు తపపాంచ్చకుని వెళిుపోతారు. కనీ లోత అక్కడ నివసిాంచ్చట్కు భ్యపడి తన పలులతో క్లిసి కొాండకు పారిపోయి అక్కడ ఒక్ గుహలో నివసిసాాడు. అపుపడు లోత పలులు ఇదదరూ ఆలోచన చేసి మనము వవాహము చేసుకోవట్లనికి పురుషుడు లేడు క్నుక్ మన తాండ్రి చేత మనము సాంతానము క్నుదము అని చెపప అతనికి ద్రాక్షారసము త్రాగిాంచ్చ మతానిగా చేసి అతనితో శయనిాంచ్చ గరభవతలౌతారు. పెదద కుమారా క్నిన కుమారుని పేరు మోయాబు. ఇతని దావరనే మోయాబీయులు వచాిరు. చ్చనా కుమారా క్నిన వాని పేరు బెనామిమ. ఇతని దావరనే అమోమనీయులు వచాిరు. అధ్యాయము 20 అబ్రహాము తన భారాయైన శారతో క్లిసి గెరరులో నివసిాంచ్చట్కు వెళ్లాడు. మొదటిసారి ఇగుపుానకు వెళిునపుడు చేసినటుుగానే ఇపుపడు కూడా శార తన చెలెులు అని చెపాాడు. ఆ ప్రాాంతమాందు దేవుని యొక్క భ్యము లేక్పోవుట్ ఆమె గురిాంచ్చ తనని చాంపేసాారేమో అనే భ్యముతో అబ్రహాము అలా చేయట్ము జరిగినది. ఆ ప్రాాంతపు రజైన అబీమెలెకు శారను తన ఇాంటిలో చేరుికుాంట్లడు. అయిత్య రత్రి క్లలో దేవుడు అబీమెలెకుతో మాట్లుడారు. తాను ఇాంటికి తెచ్చికునా స్త్రీ వేర్కక్రి భారా అని, ఆమెను తిరిగి అతనికి
అపపచెపపమని, లేనియెడల తన ఇాంటిలోని వారాంతా చచ్చినవారితో సమానము అని హెచిరిాంచట్ము జరిగినది. ఆమెను బటిి అబీమెలెకు ఇాంటిలో ప్రతి గరభమును దేవుడు మూసివేసారు. అబ్రహాము ప్రవక్ా అని అతని చేత ప్రారధన చేయిాంచ్చకుాంటే తన ఇాంటివారిని సవసథపరుసాాను అని దేవుడు అబీమెలెకు తో చెపాారు. దానితో అబీమెలెకు ఇాంటివారు భ్యపడి ఆమెను అబ్రహాము దగగరకు చేరుసాారు. అబ్రహామును ఇలా ఎాందుకు చేసావు అని అడిగినపుడు ఆమె వరుసకు నిజముగా తన చెలిు అని చెపాాడు. ఆమె తన తాండ్రికి వేర్కక్ స్త్రీ వలన పుడుతాంది. అబ్రహాము ప్రారధన చేయట్ముతో అబీమెలెకు ఇాంటివారికి సవసథత లభిసుాాంది. తాను చేసిన అపరధమును బటిి ప్రతిఫలముగా అబీమెలెకు అబ్రహామునకు గొడును, గొర్రెలను, దాసీలను ఇసాాడు. తనకు ఇషిము వచ్చిన ప్రదేశములో తన దేశములో నివసిాంచవచ్చి అని చెపాాడు. దేవుడే అబీమెలెకు శారతో తపుప చేయకుాండా నివారిాంచారు. అధ్యాయము 21 దేవుడు చెపపన ప్రకరము శార గరభము ధరిాంచ్చ ఆ మరుసటి సాంవతసరము కుమారుని క్ని అతనికి ఇసాసకు అను పేరు పెటిిాంది. దేవుడు తనతో చేసిన నిబాంధన ప్రకరము అబ్రహాము ఆ పలువానికి 8వ దినమున సునాతి చేయిాంచాడు. పలువాడు పాలు వడిచ్చన దినమున అబ్రహాము గొపప వాందు చేయిాంచాడు. ఆ సమయములో ఇషామయేలు ఇసాసకును చూసి పరిహసిాంచట్ము చూసిన శార హాగరును, ఇషామయేలును ఇాంటి నుాంచ్చ పాంపవేయమని అబ్రహాముతో చెపుాాంది. అబ్రహాము ఆ వషయమై బాధపడిన్నకూడా దేవుడు శార మాట్ వనుమని చెపపట్ముతో తెలువారినపుడు హాగరును, ఇషామయేలును పాంపవేసాాడు. హాగరు పలువానితో బెయేరేషబా అరణాములో తిరుగుతూ ఉాంటుాంది. తన దగగర ఉనా నీరు అయిపోయినపుడు దాహముతో ఇషామయేలు మరణాంచ్చ పరిసిథతి వచ్చిాంది. ఆమె తనను పడవేసి కొాంచెాం దూరము వెళిు ఏడుసుాాంది. దేవుడు ఇషామయేలు యొక్క మోర వని హాగరు యొక్క క్నుాలు తెరచ్చనపుడు తనకు నీటిఊట్ క్నిపసుాాంది. దేవుని దూత ఇషామయేలును దేవుడు ఆశీరవదిాంచ్చ గొపపజనముగా చేసాాడు అని హగరుతో చెపాాడు. అలానే ఇషామయేలు పెరిగి పెదదవాడు అయి పారను అరణాములో నివసిసాాడు. హగరు తనకు ఒక్ ఇగుపీాయురలిని తీసుకువచ్చి వవాహము చేసుాాంది. కొదిదకలము గడచ్చన తరువాత అబీమెలెకు తన సైన్నాధిపతితో క్లిసి అబ్రహాము దగగరకు వచ్చి దేవుడు నీకు తోడైయున్నాడు క్నుక్ నీవు న్నకు కని న్న సాంతానమునకు కని
కీడు చేయకూడదు అని చెపప నిబాంధన చేసాాడు. వారు ఇదదరూ సమమతిాంచ్చ పశువులను మారుికొనుట్ దావర ఒక్రితో ఒక్రు నిబాంధన చేసుకుాంట్లరు. అధ్యాయము 22 దేవుడు అబ్రహాము యొక్క వధేయతను పరీక్షిాంచట్ము ఈ అధ్యాయములోని ప్రధ్యనమైన అాంశము. దేవుడు అబ్రహాముతో తాను ప్రేమిాంచ్చ ఇసాసకును తను చూపాంచబోయే ఒకనొక్ పరవతము మీద బలిగా అరిపాంచమని కోరతారు. అబ్రహాము ఎవరికీ వషయము చెపపకుాండా ఉదయానేా లేచ్చ దేవునికి బలి అరిపాంచ్చ తిరిగివసాాము అని తన సేవకులతో ఇసాసకును తీసుకొని దేవుడు చెపపన ప్రదేశమునకు బయలుదేరి వెళ్తాడు. పరివారిని పరవతము క్రాంద ఉాండమని చెపప ఇసాసకు, అబ్రహాము క్లిసి పైకి వెళ్తారు. దారిలో ఇసాసకుకు అనుమానము వచ్చి తాండ్రి బలిపశువు ఎక్కడ అని అడిగినపుడు అబ్రహాము సమాధ్యనముగా దేవుడే చూసుకొనును అని సెలవసాాడు. పైకి వెళిున తరువాత దేవుడు తనతో చెపపన ప్రకరము క్టెిలు పేరిి ఇసాసకును క్టిి బలిగా అరిపాంచట్లనికి సిదదమౌతాడు. అపుడు దేవుని దూత పరలోక్ము నుాండి పలిచ్చ ఆ పలువానికి హాని చేయవదదని చెపాాడు. అబ్రహాము చేసిన క్రయను బటిి తను దేవునికి భ్యపడువాడు అని తన దావర భూమి యొక్క సమసా వాంశములు అశీరవదిాంచబడును అని తన తోడని ప్రమాణము చేసాారు. తరువాత అబ్రహాము క్నుాలెతిా చూసినపుడు పదలో చ్చకుకకునా పటేిలు క్నిపసుాాంది. ఇసాసకు ప్రదేశములో ఆ పటేిలును అబ్రహాము దేవునికి బలిగా అరిపసాాడు. అబ్రహాము ఆ చోటికి యెహోవా యీరే అని పేరు పెడతాడు. తరువాత వారు ఇాంటికి తిరిగి వెళ్లారు. అబ్రహాము సహోదరుడైన న్నహోరునకు క్లిగిన సాంతానము వవరములు అధ్యాయము యొక్క చ్చవర ఇవవబడిన్నయి. అధ్యాయము 23 శార మరణము, ఆమెను సమాదిచేయుట్ ఈ అధ్యాయములోని ప్రధ్యన్నాంశము. శార 127 సాంవతసరములు బ్రతికి హెబ్రోనులో మరణసుాాంది. అబ్రహాము తనను సమాదిచేయుట్కు ఆ దేశములోని హేత కుమారుల దగగర శమశానభూమి దయచేయుమని అడుగుతాడు. వారు తనకు ఇషిము వచ్చిన ప్రదేశము తీసికొనవచిని వారు సెలవసాారు. అబ్రహాము ఎఫ్రోను పోలములోని మకేపలా గుహను కోరుకుని దానిని అమమమని అడుగుతాడు. ఎఫ్రోను దానిని ఉచ్చతముగా ఇసాాను అని చెపపన్నకూడా అబ్రహాము నిరక్రిాంచ్చ
దానికి వెలయిచ్చి కొాంట్లడు. ఆ గుహలోనే తను శారను సమాధి చేయట్ము జరిగినది. అ పలము అాందులోని గుహ అబ్రహాము యొక్క వాంశపువారికి శమశానభూమిగా సిథరపరచబడినది. అధ్యాయము 24 ఇసాసకు కొరకు భారాను తీసుకురవట్ము ఈ అధ్యాయములోని ప్రధ్యనమైన అాంశము. అబ్రహామును దేవుడు అనిా వషయములలో ఆశీరవదిాంచ్చన్నరు. కలము సమీపాంచ్చనపుడు అబ్రహాము తన పెదదదాసుడైన ఎలియాజరును పలిచ్చ తన సవజనుల యొదదకు వెళిు ఇసాసకు కొరకు భారాను తీసుకురమమని చెపప పాంపసాాడు. ఎలియాజరు కొాంతమాంది పనివారిని వెాంట్బెటుికుని వలువైన నగలు తీసుకుని బయలుదేరి వెళ్లాడు. దేవుని చ్చతాములో ఉనా అమామయిని మాత్రమే తను క్నుగొనేలా న్నహోరు నివసిసుానా పట్ిణము బయట్ బావ దగగరకు చేరినపుడు ఎలియాజరు ప్రారధన చేసాాడు. ఎవరిని అయిత్య దేవుడు ఏరపటు చేసాడో తెలిసికొనుట్కు ఒక్ గురుత దేవుని అడుగుతాడు. అది ఏమిటి అాంటే బావనుాండి నీరు తోడుకొనుట్కు వచ్చిన స్త్రీలలో, తను దాహమునకు నీరు ఇవవమని అడిగినపుడు తాగుము, నీ ఒాంటెలకు కూడా పోయుదునని చెపుపనో ఆమెయే దేవుడు ఏరపటు చేసిన మనిష్ట అని. అలా తను ప్రారిధాంచ్చ లేచ్చనపుడు న్నహోరు మనుమరలైన రిబాక బావ దగగరకు వసుాాంది. ఆమెను దాహమునకు నీరు ఇవవమని అడిగినపుడు అతడు దేవునికి ప్రారధన చేసినటుుగానే ఆమె త్రాగుము, నీ ఒాంటెలకు కూడా పోయుదును అని చెపుాాంది. ఎలియాజరు దేవునికి క్ృతజఞత చెలిుాంచ్చ ఆమెకు కొనిా బాంగారు నగలు బహుమతిగా ఇచ్చి తన ఇాంటి వవరములు, అక్కడ బసచేయుట్కు వసతి గురిాంచ్చ అడుగుతాడు. రిబాక ఇాంటికి వెళిు వషయము తన ఇాంటివారితో చెపపనపుడు తన సహోదరుడైన లాబాను ఎలియాజరును క్లిసికొని ఇాంటికి తీసుకువెళ్లాడు. అపుడు ఎలియాజరు జరిగిన సాంగతలు అనీా ఇాంటివారికి తెలియజేసి రిబాకను తనతో పాంపచట్ము ఇషిమో కదో తెలుపమాంట్లడు. ఇది దేవుని వలన జరిగిన కరాము కబటిి తాము ఏమీ చెపపలేము అని రిబాకకు ఇషిము అయిత్య తీసుకువెళ్ళమని చెపాారు. రిబాక అాంగీకరము తెలుపట్ముతో వారు మరుసటిరోజు ప్రయాణమై బయలుదేరతారు. ఇసాసకు సాయాంత్రము సమయమున ప్రారధనకు వెళిునపుడు ఎలియాజరు బృాందము తనకు ఎదురవుతాంది. ఇసాసకు రిబాకను భారాగా సీవక్రిాంచ్చ శార గుడారములోనికి తీసుకువెళ్లాడు. అపపటినుాండి తన తలిు లేని లోటునుాండి అతను నివారణ పాందుతాడు. అధ్యాయము 25
అబ్రహాము శార మరణాంచ్చన తరువాత కెతూర అనే స్త్రీని వవాహము చేసుకుని కొాంతమాంది సాంతానమును క్ాంట్లడు. వారికి కొనిా బహుమానములు ఇచ్చి ఇసాసకునకు ఇబబాంది లేకుాండా వేరే ప్రదేశమునకు పాంపాంచ్చవేసాాడు. 175 సాంవతసరముల వయసుసలో నిాండు వృదాదపామునాందు అబ్రహాము మరణాంచ్చ తన కుమారులైన ఇసాసకు, ఇషామయేలుల చేత మకేపలా గుహయాందు సమాధి చేయబడాడడు. అబ్రహాము అనిా వషయములలోను దేవుని చేత దీవాంచబడాడడు. ఇసాసకు భారాయైన రిబాక చాలాకలము పలులను క్నక్పోవట్ముతో ఇసాసకు దేవునికి ప్రారిధాంచ్చనపుడు దేవుడు ఆమె గరబవతి అగునటుు చేసాారు. అయిత్య ఆమె క్డుపులో క్వలలు ఉాండి పెనుగులాడుట్ చేత ఆమె మహావేదన అనుభ్వసుాాంది. దాని వషయము దేవునికి మొర్రపెటిినపుడు రాండు జనపదములు తన గరభములో ఉనావని, పెదదవాడు చ్చనావానికి దాసుడుగా ఉాంట్లడు అని దేవుడు సెలవసాారు. ఆమె ప్రసవ సమయమున ఏశావు, యాకోబులకు జనమనిసుాాంది. వారు పెరిగి పెదద అయినపుడు ఏశావు వేట్గాడుగా అరణాములోను, యాకోబు సాధువుగా గుడారములలోను నివసిసూా ఉాంట్లరు. ఇసాసకు ఏశావును ప్రేమిసేా, రిబాక యాకోబును ప్రేమిసుాాంది. ఒక్రోజు ఏశావు వేట్లడి మాంచ్చ ఆక్లితో సొమమసిలిుపోతూ ఇాంటికి వసాాడు. ఆ సమయములో యాకోబు వాంట్ చేసూా ఉాంట్లడు. తనకు ఆక్లిగా ఉాందని తనకు కొాంచెము పెట్ిమని ఏశావు అడిగినపుడు యాకోబు తన జేసితవపు హకుక అమిమత్యనే పెడతాను అని చెపాాడు. తాను ఆక్లితో చనిపోతూ ఉాంటే ఈ హకుకలు తనకు ఎాందుకు అని ఆ వాంట్క్ము కోసము ఏశావు తన జేసితవపు హకుకను యాకోబునకు అమిమవేసాాడు. అధ్యాయము 26 అబ్రహాము దినములలో వచ్చినటుుగానే ఇసాసకు దినములలో కూడా క్రువు వసుాాంది. ఆ క్రువు నుాండి తపపాంచ్చకోవట్లనికి ఇసాసకు తన భారాతో క్లిసి ఫిలిష్తాయుల దేశములోని గెరరునకు వెళ్లాడు. అక్కడ దేవుడు అతనితో మాట్లాడి నీవు ఇగుపుానకు వెళ్ుకుాండా ఇక్కడే ఉాండమని, నీ తాండ్రికి చేసిన వాగాధనమును నేను నెరవేరుసాాను, నినుా దీవసాాను అని చెపాారు. అాందుకు ఇసాసకు వధేయత చూపాంచ్చ అక్కడనే నివాసము చేసాాడు. కనీ అబ్రహాము భ్యపడినటుుగానే తాను కూడా రిబాక అాందముగా ఉాంటుాంది క్నుక్ తనను చాంపేసాారేమో అని ఆమె తన చెలిు అని చెపాాడు. ఆ దేశపు రజైన అబీమెలెకు ఒక్రోజు వారు ఇదదరు సరసమాడుట్ చూసి వషయము తెలుసుకుాంట్లడు. అబ్రహాము వషయములో ఉనా అనుభ్వమును బటిి వారి ఇదదరినీ తన దేశములో ఎవరూ కూడా ముట్ికూడదు అని ఆజఞ జారీచేసాాడు. దేవుడు తనకు చెపపనటుుగానే
ఆశీరవదిాంచబడి ఇసాసకు ఆ సాంవతసరము నూరాంతల ఫలము తన పాంట్ నుాండి కోసాాడు. అతను బహుగా ఆసిథ క్లిగి వసారిాంచ్చట్ చేత అక్కడివారు అసూయపడి తమ ప్రాాంతము వదిలివెలుమని చెపాారు. దానితో ఇసాసకు వారికి దూరముగా జరిగి ఒక్చోట్ గుడారము వేసుకుని నీటి కోసము బావ త్రవవనపుడు నీరు పడుతాంది. ఆ నీటికోసము ఫిలిష్తాయులు వచ్చి అతనితో అది తమ నీరే అని గొడవపడతారు. ఇసాసకు వారితో సమాధ్యనముగా ఉాండి ఇాంక కొాంచెము దూరము జరిగి మరలా వేర్కక్ బావ త్రవవసాాడు. వారు మరలా అదే వధముగా వచ్చి గొడవ చేసాారు. చ్చవరకు వారు తనతో జగడమునకు రనాంత దూరము జరిగి అక్కడ ఇసాసకు నివాసము చేసాాడు. అతని యొక్క అభివృదిధ చూసి భ్యపడిన అబీమెలెకు రజు అబ్రహాముతో చేసినటుుగానే ఇసాసకుతో కూడా నిబాంధన చేసుకుాంట్లడు. ఇసాసకు పెదదకుమారుడైన ఏశావు ఇదదరు స్త్రీలను వవాహము చేసుకుాంట్లడు. వారి వలన ఇసాసకు, రిబాక వపరీతమైన మనోవేదన అనుభ్వసాారు అధ్యాయము 27 ఇసాసకు వృదుదడై తన క్నుాలకు మాందదృష్టి క్లిగినపుడు తన పెదద కుమారుడైన ఏశావును పలిచ్చ నేను మరణాంచక్ముాందు నినుా దీవాంచ్చనటుు నీవు వేట్కు వెళిు న్నకు ఇషిమైన మాాంసము తెచ్చిపెటుిము అని అడుగుతాడు. సరే అని చెపప ఏశావు బయలుదేరి వేట్కు వెళ్తాడు. ఈ మాట్లు చాటుగా వనా రిబాక తన చ్చనా కుమారుడైన యాకోబును పలిచ్చ నేను నీ తాండ్రికి ఇషిమైన వాంట్కలు చేసి ఇసాాను. అవ తీసుకుని ఏశావు వలె వెళిు నీ తాండ్రి దగగర ఆశీరవదము పాందుమని చెపుాాంది. మొదట్ భ్యపడిన్న కూడా యాకోబు సరే అనట్ముతో ఆమె అతనిని ఏశావు వలె తయారుచేసి ఇసాసకు దగగరకు పాంపసుాాంది. సరిగా చూడలేని ఇసాసకు అతనే ఏశావు అనుకోని అతను తెచ్చిన మాాంసము తిని దీవసాాడు. దీవెన పాందుకుని తను బయట్కు వెళిున తరువాత ఏశావు లోపలికి వచ్చి తన తాండ్రిని దీవాంచమని అడుగుతాడు. అపుపడు ఇసాసకు వషయము గ్రహిాంచ్చ తన దగగర ఉనా దీవెన తన తముమడికి ఇచేిశాను అని చెపాాడు. కనీ ఏశావు పటుిబట్ిట్ముతో తనను క్తిా దావర జీవాంచమని దీవసాాడు. ఈ సాంగతిని బటిి ఏశావు తన తముమడైన యాకోబు మీద పగ పెాంచ్చకుని తన తాండ్రి మరణాంచ్చన తరువాత అతనిని చాంప తన ప్రతీకరము తీరుికుాందాము అని ఆలోచ్చసాాడు. అది తెలుసుకునా రిబాక యాకోబును పలిచ్చ నీ అనా కోపము తీరిపోవు వరకు తన సహోదరుడైన లాబాను దగగరకు వెళ్ుమని చెపుాాంది. అధ్యాయము 28
ఏశావు యొక్క భారాలు తమకు క్లిగిాంచ్చన మనోవేదన బటిి ఆ ప్రాాంతపు స్త్రీలను యాకోబు వవాహము చేసుకోవట్ము తనకు ఇషిము లేదని రిబాక చెపపట్ముతో ఇసాసకు యాకోబును పలిపాంచ్చ అక్కడి స్త్రీలను కకుాండా నీ మేనమామ అయిన లాబాను కుమారాలలో ఒక్తెను వవాహము చేసుకొనమని తనను పదదనరమునకు పాంపసాాడు. ఆ వషయము తెలిసిన ఏశావు కోపముతో ఇషామయేలు సాంతతిలో మర్కక్ స్త్రీని వవాహము చేసుకొాంట్లడు. పదదనరమునకు బయలుదేరివెలిున యాకోబు మారగమధాములో రత్రి పూట్ ఒక్రయిని తలగడగా చేసుకొని నిద్రపోతాడు. అక్కడ దరశనములో దేవుడు ప్రతాక్షమై తనకు తోడుగా ఉాండి దీవసాానని, అబ్రహామునకు ఇచ్చిన వాగాధనము తన దావర నెరవేరుసాానని చెపాారు. యాకోబు నిద్రలేచ్చ ఆ సథలమునకు బేత్యలు అని పేరుపెటిి అక్కడ దేవునికి మ్రొకుకబడి చేసుకుాంట్లడు. తను వెళిున ప్రతి ప్రదేశములో దేవుడు తనకు తోడుగా ఉాండి కపాడి, ఏలోటు లేకుాండా చూసుకుాంటే దేవునికి తనకు క్లిగిన దానిలో దశమబాగము ఇసాాను అని, తను తలగడగా పెటుికునా రయి దేవుని మాందిరము అవుతాంది అని. అధ్యాయము 29 యాకోబు పదదనరమునకు చేరునపపటికి లాబాను చ్చనా కుమారా అయిన రహేలు అక్కడ బావ దగగర తన తాండ్రి గొర్రెలకు నీరు పెట్ిట్లనికి వసుాాంది. యాకోబు తనను పరిచయము చేసుకొనాపుడు ఆమె వెళిు తన తాండ్రితో చెపపట్ముతో లాబాను యాకోబును ఇాంటికి తీసుకొని వెళ్లాడు. అక్కడ కొదిద దినములు ఉనా తరువాత తన చ్చనా కుమారా అయిన రహేలు కోసము తనకు 7సాంవతసరములు సేవచేసి పెడతాను అని, ఆమెను తనకు ఇచ్చి వవాహము చేయమని యాకోబు లాబానును కోరతాడు. అాందుకు లాబాను కూడా అాంగీక్రిసాాడు. 7సాంవతసరముల తరువాత లాబాను యాకోబును మోసము చేసి తన పెదద కుమారా అయిన లేయాను గదిలోనికి పాంపసాాడు. ఉదయము యాకోబు జరిగిన వషయము తెలుసుకొని లాబానును నిలదీసాాడు. అాందుకు లాబాను పెదాదమెకు వవాహము కకుాండా చ్చన్నామెకు వవాహము చేయట్ము తమ ప్రాాంత ఆచారము కదని, రహేలు కోసము మరి 7సాంవతసరములు సేవ చేసినయెడల ఆమెను తనకు ఇచ్చి వవాహము చేసాాను అని చెపాాడు. దానికి యాకోబు అాంగీక్రిాంచ్చ మరి 7 సాంవతసరములు సేవచేసి రహేలును వవాహము చేసుకొాంట్లడు. యాకోబు రహేలును అధిక్ముగా ప్రేమిసాాడు. అది చూసిన దేవుడు లేయాను గరభమును తెరువట్ముతో ఆమె యాకోబునకు 4 కుమారులను క్ాంటుాంది. వారే రూబేను, ష్టమోాను, లేవ, యూదా.
అధ్యాయము 30 రహేలు తనకు పలులు క్లుగక్పోవుట్ చూసి తన దాసియైన బిలాాను యాకోబునకు భారాగా ఇసుాాంది. ఆమె యాకోబునకు దాను, నఫ్తాలి అని ఇదదరు కుమారులను క్నాది. లేయా కూడా తన దాసియైన జలాపను యాకోబునకు భారాగా ఇసుాాంది. ఆమె యాకోబునకు గాదు, ఆషేరు అను ఇదదరు కుమారులను క్నాది. తరువాత లేయా మరలా గరభవతియై యాకోబునకు ఇశాశఖారు, జెబూలూను అను ఇదదరు కుమారులను, దీన్న అను ఒక్ కుమారాను క్నాది. దేవుడు రహేలు గరభము తెరువగా ఆమె యోసేపునకు జనమనిచ్చినది. యాకోబు లాబాను దగగరకు వెళిు తనను ఇాంటికి పాంపవేయమని అడుగగా నీ వలన దేవుడు ననుా దీవాంచాడు కబటిి నీకు జీతము ఇసాాను అని చెపాాడు. అాందుకు యాకోబు అతనితో ఒక్ ఒపపాందము చేసుకుాంట్లడు. మచిలు, పడలు గల మాందలు తను తీసుకొని మాంచ్చవ లాబను దగగర ఉాంచ్చ 3 రోజుల దూరము పెడతారు ఇదదరికీ. యాకోబు బలమైన మాంద చూలుక్టుిట్కు వచ్చినపుడు వాటి యెదుట్ మచిలు గల క్ర్రలు ఉాంచ్చతాడు. అాందువలన క్నినవ అనీా మచిలు గల పలులనే క్ాంట్లయి. అలా యాకోబు బహు ఆసిథపరుడుగా మారతాడు. అధ్యాయము 31 లాబాను, అతని కుమారులు యాకోబు యొక్క అభివృదిధని చూసి అతని మీద అసూయ చెాందుతారు. దేవుడు తన తాండ్రి ఇాంటికి, బేత్యలునకు తిరిగివెళ్ుమని యాకోబుతో చెపాారు. యాకోబు తన ఇదదరు భారాలను పలిపాంచ్చ వషయము చెపపట్ముతో వారు కూడా తమ తాండ్రి తమతో సరిగా ఉాండట్ము లేదు అని చెపప తిరిగివెళ్లుట్కు సమమతిసాారు. యాకోబు లాబానుతో చెపపకుాండా తన మాందలతో వెళిుపోతాడు. అయిత్య రహేలు ఎవరికీ తెలియకుాండా తన తాండ్రి యిాంటి వగ్రహములను దొాంగిలిసుాాంది. లాబాను వషయము తెలిసికొని యాకోబును వెాంబడిాంచ్చ మారగమదాములో క్లుసుకుాంట్లడు. అయిత్య దేవుడు లాబానును హెచిరిసాాడు యాకోబుతో మాంచ్చ, చెడు మాట్లుడవదదని. లాబాను తన వగ్రహముల కొరకు వెతికిన్న కూడా అవ దొరక్వు. దానితో యాకోబు లాబాను మీద కోపపడతాడు. తరువాత వారు ఇదదరూ ఒక్రితో ఒక్రు నిబాంధన చేసుకుాంట్లరు. ఆ సథలము దాటి ఒక్రికి ఒక్రు హాని చేయుట్కు రకూడదు అని. అధ్యాయము 32 తను అపపటివరకు లాబాను దగగర ఉన్నాను అని దేవుని చేత దీవాంచబడి గొపపవాడై ఇాంటికి తిరిగి వసుాన్నాను అని ఏశావునకు దూతల దావర వరామానము పాంపుతాడు. వారు తిరిగివచ్చి తన అనా 400 మాందితో తనను ఎదుర్కకనట్లనికి వసుాన్నాడు అని చెపాారు. దానితో యాకోబు భ్యపడి తన అనా కొరకు ఒక్ గొపప
బహుమానము సిదదము చేసి వారిని గుాంపులుగా చేసి ఒక్రి వెనుక్ ఒక్రిని పాంపుతాడు. దానిని చూసి అయిన్న ఏశావు కోపము చలాురుతాంది అని. తరువాత తనకు క్లిగిన సమసాము యబోబకు రేవు దాటిాంచ్చ తాను మాత్రము ఒాంట్రిగా మిగిలిపోతాడు. ఒక్ నరుడు తెలువారేదాక తనతో పెనుగులాడుతాడు. తను యాకోబును గెలువకుాండుట్ చూసి అతని తొడగూటి మీద కొటిినపుడు అది వసిలిాంది. దానితో యాకోబు కుాంటుతూ నడుసాాడు. తనను దీవాంచమని కోరట్ముతో ఆ నరుడు యాకోబు మనుషుాలతోను, దేవునితోను పోరడి గెలిచాడు కబటిి తన పేరు ఇక్నుాంచ్చ ఇశ్రాయేలుగా పలువబడుతాంది అని చెపాాడు. అధ్యాయము 33 యాకోబు ఏశావును క్లిసికొాంట్లడు. తన దగగరకు వెళ్లుముాందు 7 సారుు నేలకు వాంగి నమసకరిసాాడు. ఏశావు, యాకోబు ఎక్రిని ఒక్రు చూసుకుని క్నీారు పెటుికుాంట్లరు. దేవుడు తనకు సమృదిదగా దయచేశాడు అని ఈ కనుక్లు అవసరము లేదు అని చెపాాడు ఏశావు. కనీ యాకోబు బలవాంతము చేయట్ముతో తీసుకుాంట్లడు. యాకోబు తన వెనుకల వసాాను అని చెపప ఏశావును తనకు ముాందుగా పాంపవేసాాడు. తరువాత తను షెకెమునకు వెళిు అక్కడ సిథరపడతాడు అధ్యాయము 34 యాకోబు కుమారాయైన దీన్న ఆ దేశపు కుమారాలను చూడట్లనికి వెళిునపుడు ఆదేశ రజు కుమారుడైన షెకెము ఆమెను పటుికుని బలవాంతముగా శయనిసాాడు. షెకెము తాండ్రి యాకోబు దగగరకు వచ్చి తన కుమారుడు చేసినది తపేప అని అయిత్య అతను ఆమెయాందు బహు ఇషిము క్లిగియున్నాడు కబటిి తనకు ఇచ్చి వవాహము చేయమని అడుగుతాడు. యాకోబు కుమారులు అతనితో సునాతి లేనివారికి తాము ఇవవలేము అని, ఒక్వేళ్ చేసుకోవాలి అనుకుాంటే వారు అాందరూ కూడా సునాతి పాందాలి అని నిబాంధన పెడతారు. దానికి వారు సమమతిాంచ్చ సునాతి పాందుతారు. దాని వలన పురుషులు అాందరూ బలహీనముగా ఉాండట్ముతో, తమ సహోదరికి జరిగిన అవమానము బటిి ప్రతీకరముగా ష్టమోాను, లేవ వెళిు ఊరిలోనివారిని అాందరినీ హతము చేసాారు. అధ్యాయము 35 దేవుడు యాకోబునకు ప్రతాక్షమై తాను ఏశావు దగగర నుాంచ్చ పారిపోతనాపుడు ప్రతాక్షమైన చోటునకు వెళిు అక్కడ బలిపీట్ము క్ట్ిమని చెపాారు. యాకోబు తన ఇాంటివారినాందరినీ పలిచ్చ తమ దగగర ఉనా
వగ్రహములను పారవేసి వారిని పరిశుదద పరచ్చకొనమని చెపప బేత్యలునకు ప్రయాణము సాగిసాాడు. అతను వెళ్తా ఉనాపుడు చ్చటుిప్రక్కల వారికి దేవుడు భ్యము క్లుగజేసినాందున ఎవరూ కూడా వారిని తరుమలేదు. అక్కడ దేవునికి బలిపీట్ము క్టిి దానికి ఎల్ బేత్యలు అను పేరు పెడతాడు. తరువాత అక్కడ నుాండి ఎప్రాతాకు వెళ్లళచ్చాండగా బెాంజామీనును క్ని రహేలు మరణసుాాంది. యాకోబు ఆమెను అక్కడ సమాధి చేసాాడు. తరువాత యాకోబు పెదదకుమారుడైన రూబేను బిలాాతో శయనిాంచ్చ తన తాండ్రికి అవమానము తెసాాడు. ఇసాసకు కూడా మరణసాాడు. ఏశావు, యాకోబు క్లిసి తనని సమాధి చేసాారు. యాకోబు యొక్క సాంతానము వవరములు కూడా ఈ అధ్యాయములో పేర్కకనబడాడయి. అధ్యాయము 36 ఈ అధ్యాయము నాందు ఏశావు వాంశావళి యొక్క వవరములు ఇవవబడిన్నయి. అధ్యాయము 37 యాకోబు కుమారుడైన యోసేపు జలాప, బిలాా కుమారులతో క్లిసి తన తాండ్రి యొక్క మాందలను మేపుతూ వారి యొక్క చెడడపనుల గురిాంచ్చ తన తాండ్రికి సమాచారము చెపూా ఉాంట్లడు. అాందువలన అతని సహోదరులు అతనియాందు అసహాము పెాంచ్చకుాంట్లరు. యోసేపు 2 క్లలు క్ని వాటి భావము వారికి తెలియజేసాాడు. వాటి ప్రకరము వారు అాంతా యోసేపునకు సాగిలపడతారు అని. దానితో వారు అతనిని మరిాంతగా దేవష్టసాారు. యాకోబు యోసేపును ప్రేమిాంచ్చ తన కొరకు రాంగుల వస్త్రమొక్టి చేయిసాాడు. దాని వషయమై కూడా వారు అతని మీద పగ పెాంచ్చకుాంట్లరు. ఒక్సారి తన సహోదరులు మాందను మేపుట్కు షెకెమునకు వెళ్లారు. వారు ఎలా ఉన్నారో చూసి రమమని యాకోబు యోసేపును పాంపసాాడు. వారు యోసేపును చూసి అతనిని చాంపవేదాదాం అనుకుాంట్లరు కనీ రూబేను వారిని నివారిసాాడు. అతనిని పటుికుని ఇషామయేలీయులకు బానిసగా అమిమవేసాారు. తరువాత అతని వస్త్రము తీసి ఒక్ మేక్పలును చాంప దాని రక్ాములో ముాంచ్చ తమ తాండ్రి దగగరకు తెసుకువెళ్లారు. దారిలో వసూా ఉాంటే ఇది తమకు క్నిపాంచ్చనదని చెపాారు. దానితో యాకోబు యోసేపును ఏదో మృగము చాంపనది అని భావాంచ్చ బహు దుుఃఖ్ము చెాందుతాడు. యోసేపు ఇగుపుానాందు పోతీఫరు ఇాంటికి బానిసగా అమిమవేయబడతాడు. అధ్యాయము 38
యూదా తన సేాహితనితో క్లిసి నివాసము చేసాాడు. అదే సమయములో షూయ అను ఒక్ క్న్నను స్త్రీని వవాహము చేసుకొని ఏరు, ఓన్నను, షేలా అనే ముగుగరు కుమారులను క్ాంట్లడు. యూదా తన పెదద కుమారునికి తామారును ఇచ్చి వవాహము చేసాాడు. యెహోవా దృష్టిలో చెడడవాడైనాందున దేవుడు ఏరును సాంహరిసాాడు. ఓన్నను మరిది ధరమము జరిగిాంచే వషయములో సరిగా ప్రవరిాాంపనాందువలు దేవుడు అతనిని కూడా సాంహరిసాాడు. షేలా వషయములో యూదా భ్యపడి, షేలా పెరిగి పెదదవాడు అయేాదాక తామారును తన ఇాంటికి పాంపవేసాాడు. అతను పెదదవాడు అయిన్న కూడా తనకు వవాహము చేయక్పోవుట్ చూసి మాయోపాయముతో తామారు తన మామయైన యూదాతో శయనిాంచ్చ గరభవతి అవుతాంది. అది ఎలాగనగా యూదా తన గొర్రెల బొచ్చి క్తిారిాంచ్చట్కు వెళిునపుడు ఆమె మారగమధాములో వేశావలె వేషము వేసుకొని కూరుిాంటుాంది. తనతో పోవుట్కు యూదా దగగర తన ముద్ర, దారము, చేతిక్ర్ర తీసికొాంటుాంది. అతడు ఆమెతో శయనిాంచ్చ వెళిుపోతాడు. ఆమె గరబవతి అయినదని యూదా తెలుసుకుని ఆమె వాభిచారము చేసినదని బావాంచ్చ చాంపవేయాలి అనుకుాంట్లడు. అపుడు ఆ వసుావులు అతని దగగరకు పాంప ఇతని దావరనే నేను గరభము ధరిాంచాను అని చెపుాాంది. దానితో ఆమె నీతిమాంతరలని యూదా గ్రహిసాాడు. ఆమె ప్రసవాంచ్చ పెరసు, జెరహులకు జనమనిసుాాంది. అధ్యాయము 39 యోసేపును బటిి దేవుడు పోతీఫరు ఇాంటిని దీవసాాడు. అది గమనిాంచ్చన అతను యోసేపును తన ఇాంటిమీద వచారణక్రాగా నియమిాంచ్చ అతను ఏమీ పటిిాంచ్చకోకుాండా ఉాంట్లడు. యోసేపు సుాందరుడై యుాండుట్ పోతీఫరు భారా చూసి తనతో శయనిాంచ్చమని అడుగుతాంది. అది దేవుని దృష్టిలో మహాపాపము అని, పైగా తన యజమానునికి ద్రోహము చేయలేను అని చెపాాడు. ఆమె ఎాంత ప్రయతాము చేసిన్నకూడా అాంగీక్రిాంచకుాండా తిరసకరిసాాడు. ఒక్రోజు ఇాంటిలో ఎవరూలేని సమయములో అతని వస్త్రము పటుికుని తనతో శయనిాంచ్చమని అడుగుతాంది. యోసేపు వస్త్రము ఆమె చేతిలో వదిలివేసి పారిపోతాడు. తన యజమానుడు ఇాంటికి వచ్చినపుడు ఆమె అతనితో యోసేపు తనను అవమానము చేయుట్కు ఇాంటిలోనికి వచాిడని చెపుాాంది. దానితో అతను కోపపడి యోసేపును చెరసాలలో వేయిసాాడు. దేవుడు చెరసాల అధిపతికి యోసేపు మీద క్నిక్రము క్లుగునటుుగా చేయట్ముతో అతను చెరసాల భాదాతలు అనీాకూడా యోసేపు చేతికి అపపగిాంచ్చ ఏమీ పటిిాంచ్చకోకుాండా ఉాంట్లడు.
అధ్యాయము 40 ఇగుపుా రజుయొక్క పానదాయకుల అధిపతి, భ్క్షయకరుల అధిపతి తమ రజుయెడల చేసిన తపపదమును బటిి యోసేపు ఉనా చెరసాలలో వేయబడతారు. అక్కడ ఒక్రోజు రత్రి ఇదదరూ క్లలు క్ాంట్లరు. అవ యోసేపునకు తెలిపనపుడు అతడు వాటి యొక్క భావము వవరిాంచ్చ చెపాాడు. ఆ క్లల భావము ప్రకరము పానదాయకుల అధిపతి వడుదల పాందుతాడు, భ్క్షయకరుల అధిపతి ఉరితీయిాంచబడతాడు. పానదాయకుల అధిపతికి క్షేమక్రమైన క్ల రవట్ముతో తన గురిాంచ్చ రజు గారికి చెపప తనను వడుదల చేయిాంచమని కోరతాడు. అతను తెలిపనటుుగానే ఆ ఇదదరు అధిపతలకు సాంభ్వసుాాంది. కనీ పానదాయకుల అధిపతి యోసేపు గురిాంచ్చ మరిిపోతాడు. అధ్యాయము 41 ఇది జరిగిన 2 సాంవతసరములకు ఇగుపుా రజైన ఫరోకు 2 రాండు క్లలు వసాాయి. వాటియొక్క భావము తెలుపగలిగినవారు ఇగుపుాలో ఎవరూ లేక్పోవట్ముతో అతను క్లత చెాందుతాడు. అపుపడు పానదాయకుల అధిపతి తనకు జరిగినదానిని జాఞపక్ము చేసుకొని యోసేపు గురిాంచ్చ రజునకు తెలియజేసాాడు. యోసేపు వచ్చి ఆ క్లల యొక్క భావమును రజునకు తెలియజేసాాడు. ఇగుపుా దేశములో 7 సాంవతసరములు సమృదిద, మరి 7 సాంవతసరములు క్రువు రబోతాందని ఆ క్ల భావము. ఆ క్రువు నుాండి తపపాంచ్చకొనుట్కు ఏమి చేయాలి అనేది యోసేపు సలహా ఇసాాడు. అది నచ్చిన ఫరో ఆ పని జరిగిాంచ్చట్కు యోసేపును ఇగుపుా అాంతటిమీద తన తరువాతి అధికరిగా నియమిసాాడు. సమసాము యోసేపు చేతలకు అపపగిసాాడు. ఆసెనత అను స్త్రీని ఇచ్చి వవాహము చేసాాడు. యోసేపు మొదటి 7 సాంవతసరములలో ఇగుపుా అాంతట్ పాండిన ధ్యనాము వసాారముగా సేక్రిసాాడు. ఆసెనత అతనికి మనషేష, ఎఫ్రాయీములను క్ాంటుాంది. క్రువు ప్రారాంభ్ము అయినపుడు యోసేపు ఇగుపుా ప్రజలకు ధ్యనాము అమమక్ము చేసాాడు. ఇది తెలిసి చాల దేశముల నుాండి ప్రజలు వచ్చి క్రువు నుాండి తపపాంచ్చకొనుట్కు యోసేపు దగగరకు ధ్యనాము కొనుగోలు చేయుట్కు వసాారు అధ్యాయము 42 ఇగుపుాలో ధ్యనాము ఉనాదని తెలుసుకొని దానిని కొనుగోలు చేయుట్కు యాకోబు తన కుమారులను పాంపసాాడు. యోసేపుకు జరిగినదానిని జాఞపక్ము పెటుికుని బెాంజామీనును మాత్రము తనతో ఉాంచ్చకుని మిగిలినవారిని పాంపసాాడు. వారు యోసేపు దగగరకు వెళిునపుడు తను వారిని గురిాసాాడు కని వారు అతనిని గురిాాంచరు. వారికి బుదిద చెపాపలి అని వారితో క్టినముగా మాట్లుడి మీరు వేగులవారని చెపాాడు. దానికి
వారు కదు అని తాము ఒక్ తాండ్రి కుమారులము అని వారి తముమడు తాండ్రి దగగర ఉన్నాడు అని చెపాారు. యోసేపు వారిని జైలులో బాంధిసాాడు. తరువాత వారి దగగరకు వచ్చి మీ ఇాంటివారు బ్రదుకునటుు ఆహారము తీసికొనివెళ్ుాండి. అయిత్య వారు చెపపనది నిజము అని రుజువు అవునటుుగా తమ తముమడిని తీసికొని రవలెను అని చెపప షరత వధిాంచ్చ ష్టమోానును బాంధిాంచ్చ మిగతావారిని వదిలివేసాాడు. వారి రూక్లు వారి గోనేసాంచ్చలలో పెట్ిమని ఆజాఞపసాాడు. వారు ప్రయాణమై తిరిగివెళ్లుచూ రూక్లు గోనెసాంచ్చ మూతిలో ఉాండుట్ చూసి బహుగా బయపడి వషయము తమ తాండ్రి దగగరికి వచ్చి చెపాారు. కనీ అతడు యోసేపుకు జరిగినదానిని బటిి వారితోపాటు బెాంజామీనును పాంపుట్కు ఒపుపకొనడు. అధ్యాయము 43 యాకోబు ఉనా దేశములో క్రువు ఇాంక భారముగా మారినాందున అతడు తన కుమారులను మరలాఇగుపుానకు వెళిు ధ్యనాము కొనుగోలు చేయమని చెపాాడు. అయిత్య వారు బెాంజామీను లేకుాండా వెళ్లుట్కు ఒపుపకోరు. చ్చవరకు చేసేదిలేక్ యాకోబు అాంగీక్రిసాాడు. రటిిాంపు రూక్లు, మరికొనిా బహుమతలు వారి చేతికి ఇచ్చి పాంపసాాడు. వాటి దావర యోసేపు సాంతోషపడి వారికి ఏ హాని చేయకుాండా ఉాంట్లడని బావసాాడు. వారు ఇగుపుానకు వెళిునపుడు యోసేపు ఇాంటి నిరవహకుడు వారిని బోజనము నిమితాము యోసేపు ఇాంటికి తీసుకువెళ్లాడు. యోసేపు వచ్చి వారి ఇాంటివారి క్షేమసమాచారము అడుగుతాడు. యోసేపు బెాంజామీనును చూసినపుడు ప్రక్కకు వెళిు దుుఃఖ్పడతాడు. తిరిగివచ్చి వారితో క్లిసి బోజనము చేసాాడు. సహోదరులు అాందరూ కూడా తృపాగా తిని, త్రాగి సాంతోష్టసాారు. అధ్యాయము 44 మరుసటి దినము వారి గోనెసాంచ్చలలో ధ్యనాము నిాంప ఇాంతకుముాందులానే రూక్లు వాటిలో ఉాంచ్చమని, బెాంజామీను సాంచ్చలో వెాండిగినెా ఉాంచమని తన గృహనిరవహకునితో చెపాాడు. అతడు అలానే చేసి వారిని పాంపవేసాాడు. వారు పట్ిణము వెలుపలకు వచ్చినపుడు గృహనిరవహకుడు తన మనుషుాలతో వచ్చి దొాంగతనము ఎాందుకు చేసారు అని నిలదీసాాడు. వారు తాము చేయలేదు అని ఎవరి దగగర అయిన్న దొరికిన యెడల అతని చాంప మిగతావారిని దాసులుగా చేసుకొమమని చెపాారు. అతడు వెదికినపుడు బెాంజామీను సాంచ్చలో గినెా ఉాండట్ముతో అాందరూ క్లిసి యోసేపు దగగరకు వెళిు అతనికి సాగిలపడతారు. యోసేపు బెాంజామీను తన దగగరే దాసుడుగా ఉాంట్లడు అని మిగిలినవారు తమ ఇాంటికి వెళ్ువచ్చినని చెపాాడు. దానితో యూదా ముాందుకు వచ్చి జరిగినది అాంతా తెలియజేసి బెాంజామీను లేకుాండా తాము తిరిగివెళ్లా తమ తాండ్రియొక్క మరణము చూడవలసి వసుాాంది అని చెపప వేడుకుాంట్లడు.
అధ్యాయము 45 యోసేపు అది చూచ్చ తనను అణచ్చకొనలేక్ తన సహోదరులకు తనను బయలుపరచ్చకొాంట్లడు. తనయెడల వారు చేసినదానికి భ్యపడవదదని వారు కీడు యోచ్చాంచ్చన్న కూడా దేవుడు దానిని మేలుకొరకు త్రిపపయున్నాడు అని చెపప వారిని ఓదారిి వారితో ప్రీతిగా మాట్లుడి, తమ తాండ్రితోను, కుటుాంబములతో క్లిసి ఇగుపుానకు వచ్చి తనతో నివసిాంచ్చమని చెపాాడు. వారు వచ్చిన సాంగతి ఫరోకు తెలిసినపుడు ఇగుపుాలోని వారు సాంతోష్టసాారు. ఫరో వారు నివసిాంచ్చట్కు మాంచ్చ ప్రదేశము ఇసాాను అని చెపాాడు. యోసేపు వారికి బాండును, దారిలో అవసరము అయిన తినుబాండారములను, బట్ిలను ఇచ్చి పాంపసాాడు. వారు తిరిగివెళిు యాకోబునకు వషయము తెలిపనపుడు అతడు బహుగా సాంతోష్టాంచ్చ తనకు క్లిగిన బాధనుాండి తెపపరిలుుతాడు అధ్యాయము 46 యాకోబు తనకు క్లిగిన సమసామును కూడా వెాంట్బెటుికుని ఇగుపుానకు ప్రయాణమై వెళ్లాడు. అతనితో పాటు కుటుాంబసభ్యాలు 70 మాంది వెళ్తారు. వారి యొక్క వవరములు ఇక్కడ ఇవవబడిన్నయి. యోసేపు యాకోబును ఎదుర్కకనుట్కు గోషేను వరకు వెళ్తాడు. అక్కడ వారు ఒక్రిని ఒక్రు చూసుకుని కౌగలిాంచ్చకుని ఏడుసాారు. యోసేపు వారిని ఇగుపుాలోని గోషేను ప్రదేశము నాందు సిథరపరుసాాడు. అధ్యాయము 47 యోసేపు తన తాండ్రియైన యాకోబును ఫరోకు పరిచయము చేసాాడు. వారు గొర్రెల కపరులు కబటిి తన సహోదరులలో సామరధయము క్లిగినవారిని తన మాందలమీద నియమిాంచ్చమని ఫరో యోసేపును కోరతాడు. యాకోబు ఫరోను దీవాంచ్చ అక్కడనుాండి వెళిుపోతాడు. ఇగుపుా ప్రజల దగగర ధ్యనాము కొనుగోలు చేయుట్కు ధనము అయిపోతాంది. తరువాత క్రువు ఎకుకవ అవట్ము వలన ఇగుపుా ప్రజలు వచ్చి యోసేపు దగగర మొర్రపెటుికుాంట్లరు. దానితో యోసేపు ధ్యనాము కొరకు వారి పశువులను, భూములను తీసుకుాంట్లడు. అలా ఇగుపుా భూమి అాంతటినీ ఫరోకోరకు యోసేపు సమకూరుసాాడు. అలా ప్రజలను అాందరినీ క్రువు నుాండి యోసేపు కపాడతాడు. ఇశ్రాయేలీయులు ఇగుపుాలో సాంతాన్నభివృదిద పాంది వసారిాంచ్చ బహుగా ఆసిథ సాంపాదిసాారు. యాకోబు తను చనిపోయినపుడు తనను మకేపలా గుహలో తన పతరులతో పాతిపెటుిమని యోసేపు చేత ప్రమాణము చేయిాంచ్చకుాంట్లడు. అధ్యాయము 48 యాకోబు కయిలా పడతాడు. అది తెలిసి యోసేపు తన ఇదదరు కుమారులను వెాంట్బెటుికుని చూడట్లనికి
వెళ్లాడు. అపుడు యాకోబు యోసేపునకు పుటిిన ఇదదరు కుమారులు కూడా తన కుమారులుగానే ఉాంట్లరు అని వారి తరువాత క్లిగిన సాంతానము యోసేపుది అవుతాంది అని చెపప యోసేపు కుమారులు అయిన మనషేష, ఎఫ్రాయీములను దేవుని పేరు మీద ఆశీరవదిసాాడు. తముమడు అనాక్ాంటే గొపపవాడు అవుతాడు అని తెలియజేసాాడు. తను చనిపోతన్నానని దేవుడు వారికి తోడుగా ఉాండి తాను ప్రమాణము చేసినటుు క్న్ననునకు వారిని తిరిగి తీసుకువెళ్లాడు అని చెపప బలపరుసాాడు. అధ్యాయము 49 యాకోబు తన కుమారులను అాందరినీ దగగరకు పలిచ్చ భ్వషాతాలో వారికి ఏమి సాంభ్వసుాాందో తెలియజేసాాడు. ఇాందులో ప్రాముఖ్ాముగా గమనిాంచవలసిన అాంశము యూదా గోత్రము నుాండి వచ్చి ఇశ్రాయేలు రజు/మెసీసయ. వారికి వషయము తెలిపన తరువాత తనను మకేపలా గుహలో సమాధి చేయుమని చెపప యాకోబు మృతిచెాందుతాడు. అధ్యాయము 50 యాకోబు యొక్క మృతదేహమును సుగాంధద్రవాములతో సిదదము చేసి ఇగుపుా నుాండి తీసుకువెళిు యోసేపు అతని సహోదరులు మకేపలా గుహలో సమాధిచేసాారు. తమ తాండ్రి మరణాంచాడు కబటిి ఇపుడు యోసేపు తమ మీద ప్రతీకరము తీరుికుాంట్లడేమోనని అతని సహోదరులు భ్యపడతారు. తమ తాండ్రి తమను క్షమిాంచమని తనతో చెపపమన్నాడు అని యోసేపునకు వరామానము పాంపసాారు. అాందుకు యోసేపు వారిని శిక్షిాంచ్చట్కు తాను దేవుని సాథనములో లేను అని వారితో ప్రీతిగా మాట్లుడి వారిని, వారి పలులను పోష్టాంచెదనని వారిని బలపరుసాాడు. తరువాత కొదిద దినములకు యోసేపు కూడా మరణసాాడు. అతడు చనిపోవునపుడు దేవుడు వారిని దరిశాంచ్చ అబ్రహామునకు వాగాధనము చేసినటుు ఇక్కడ నుాండి వారిని తీసికొనిపోయి క్న్ననులో సిథరపరచ్చను అని అపుడు తన ఎముక్లను ఇక్కడ నుాండి తీసుకొని ఆ దేశమునకు కొనిపోవలెనని ఇశ్రాయేలీయుల చేత ప్రమాణము చేయిాంచ్చకుాంట్లడు. యోసేపు శవము సుగాంధద్రవాములతో చ్చటిి ఇగుపుాలో ఒక్ పెటెిలో ఉాంచ్చతారు.