sira_05 014

Page 1

సంపుటి 05 సంచిక 014

21 మార్చి 2016

హోళీ మరియు గుడ్ ర ఫ్ైడే శుభాకంక్షలు


Page 02

Vol

05 Pub 014 21Mar2016

హో ళీ

షట్కం... ధ్యాన ోశ్ల కములు... శ్ర ీ వంకటేశ్వర సమృతి నీతి సాహస్ర ీ ...

&

వకకలంక రసధ్యరలు,కనీ​ీళ్ల ో రావూరు కలం..వడగళ్లు

పస్రడితళ్లకులు ......

గు

శ్తక సాహితాం....

డ్

నేను ర సతం .... కశ్రభట్ ో వణుగోపాల్

04 07 09 15 18 23 26 28

నాదానుభవం ...... 34 ముఖచిత ీ ం: ఎడార్చలో ఒయాస్రస్ ’ సుసవర ’ 37 డే తె(వె)లుగు పూలు గోచార వశ్మున రవి సంచారము 41 శు అబ్ హం లంకన్ 44 ీ మర్చయు భా నూట్ పదహర 46 ో ‘అమరజీవి’ వాంగా చిత్ర ీ లు కం ా వళి వారా 49 కూచి అభిపా 54 ీ యకదంబ్ం క్ష ర ఫ్ై

లు

సాయి శ్ంకర్


03 Page 03

Vol

05 Pub 014 21Mar2016 ప్రస్తావన

భారత స్వాతంత ్ య సమరంలో తెలుగు వారి

ై న లో ప్దిలంగాణే రాష్ట ్ ర రాజధాన్న చెన్

హో

పాత ై నదే ! అలాగే ఉమమడి ్ ప్ ్ ముఖమ

వునాన , ఇప్పట్ట ఆంధ్ ్ రంలో మాత ్ రాష్ట ్ ం

ళీ

మదరాసు రాష్ట ్ రంలో వునన తెలుగు వారు

ఆయన

తమ

ి త్వాన్నన అస్త

తమకంటూ

&

గు డ్ ర ఫ్ై డే శు భా

లు

న్మమదిగా

న్నలబెట్ట ్ కోవడాన్నకి

చెరిగపోతందేమో

రాష్ట ్ రం

వస్ ి ంది. ఇప్పట్ట తరం పిల ో ోలో నే కాదు..

కావాలన్న

అనే

అనుమానం

స్వగంచిన సుదీర పోరాటంలో చివరి ఘ

యువతరంలోను

అంకం పొట్ట ్ శ్ర ్ రాములు గారి ఆత్వమరపణం.

గారంటే తెలిస్తనవారు దాదాపుగా లేరు.

58

దీక్షను

ి కాలో ఉనాన ఎకకడో పాఠ్య పుస ో ఒక పాఠ్ం

కఠినంగా పాట్టంచి, అసువులు బాస్త,

ి నానరు గానీ ఆయన స్తూరి ి న్న గానే చూసు

అమరజీవి గా తెలుగువారి గుండెలో ో

న్నంపుకోవడం

శాశ్ాత స్వ ా నం పొందారు శ్ర ్ రాములు గారు.

విష్టయంలో ఆయన గురించి తెలిస్తనా

రోజులపాట్ట

న్నరాహార

పొట్ట ్ శ్ర ్ రాములు గారు తన దీక్ష స్వగంచిన ై న ప్ ్ దేశ్ంలో, ఆయన స్వమరకంగా చెన్ నగరంలో ఒక భవనాన్నన న్నరిమంచారు. ఆ

పొట్ట ్

శ్ర ్ రాములు

లేదు.

చాలామంది

ఇక

ి నానరు. వహసు

న్నర ో క్షయం

ై త్య కందర

వయతిరేక

పెంచుకంట్టనానరు.

పెద ద ల

భావనలు

ఇది శ్ర ్ రాములు

భవనాన్నన న్నరాహంచడమే కాకండా, ప్ ్ తీ

గారు ఒకకరి విష్టయంలోనే కాదు. మన

న్లా ‘న్ల న్లా వెన్నల ’ పేరిట శ్ర ్ రాములు

దేశ్ స్వాతంత ్ యం కోసం, ఇంకా అనేక

గారి పేరు మీద స్వహతయ కారయక్మాలు,

స్వమాజిక నాయయ పోరాటాల కోసం తమ

ఏటా

జీవిత్వలను

ఆయన

కారయక్మాలు

కం జ్ఞ ా ప్కాలను క్ష

ప్ ్ త్యయక

సమృతి

జయంతి, ి , న్నరాహస్త

వర ా ంతి ఆయన

ప్దిలంగా కాపాడుతునానరు

ై న ‘ అమరజీవి మమోరియల్ సొస ై టీ ; చెన్

వారు. ై న పొట్ట ఆంధ్ ్ ర ఆవిరా​ావాన్నకి కారకడె ్ ్ రాష్ట శ్ర ్ రాములు గారి సమృతి అప్పట్ట ఉమమడి

ప్ణంగా

నాయకలందరి

పెట్ట ్ న

విష్టయంలోను

జరుగుతంది. ఇది మంచి ప్రిణామం ై నా తెలుగు వారందరూ కాదు. ఇప్పట్టక ి నన మేల్కకన్న, ఇప్పుడు మనం అనుభవిసు స్వాతంత ్ యం

ఎవరి

లభంచిదో తెలియజెయ్యయలి.

భావి

త్వయగాల

వలన తరాలక


Page 04

Vol

05 Pub 014 21Mar2016

హో ళీ

&

గు డ్ ర ఫ్ై డే శు భా కం క్ష లు

 ఎమ్. జి. కె. వి. రమణప్ ర సాద్


 హో ళీ

Page 05

చంద్రార్కానలకోటికోటిసద్రుశంబ్రహ్మాదిభిఃస్సేవితం నానాభూతగణాదిస్సవ్యమనిశందివ్యంబర్కలంకృతం శరదిందీవ్రభ్రాజమానవ్పుషంఖంవ్యప్తతేజోమయం

వ్యక్తతవ్యకతనిగూఢతతతవమమలం శ్రీ శంభుర్కజం భజే ||

& తవ్ కందధవ్ళమందస్మాతవ్దనారవిందం భవ్భయభంజనం

గు

తవ్ జాజ్వలయమానదీప్తప్రభాభాసురదివ్యత్రిలోచనం కరుణామృతసాగరం

డ్

తవ్ ఢమఢమఢంఢమడండమఢమరుధవనీవ్దనం నాదబందుసమ్మాళనం

ర ఫ్ై డే

శు భా కం క్ష లు

తవ్ మృదుప్లలవ్కసుమకోమలమంజీర్కనివతపాదప్దాయుగళం నటవిభవ్వైభవ్ం దేహిమ్మ ప్శుప్తి సతతం తవ్ హృదయసరోజచంతనం ||

నాదప్రియాయ నాదసవరూపాయ నాదబందుసవరూపిణే నాదానందాయ నాదబ్రహ్మాయ నాదమధ్యయతానే నమిః ||


Page 06

 హో ళీ

హృ దయమధయస్మిత స్మంహ్మయ సూరయచంద్రాగ్నినేత్రాయ దశదిశాధిష్టానాయ గౌరీమనోవ్ంచతఫలాయ నాటయప్రియాయ నటేశవర్కయ శ్రీ కేదారనాధ్యయ సర్వవశవర్కయ ||

&

గు డ్ ర ఫ్ై డే

త్రయీప్రళయక్తరకం భవ్హరం త్రయీపురిఃభంజనం

దేవ్సురవ్ందితం శుభకరం చంద్రారధచూడామణం భస్మాల్లలపితవిగ్రహం త్రినయనం బభ్రాణతేజోమయం వేదాంగాదిసూతయమానచరితం శ్రీ విశవనాధం భజే ||

శు భా కం క్ష లు

సాంబం శంభుశివ్ం త్రినయనం దేదీప్యమానంహరం గజచర్కాంబరధరం త్రిపుండ్రభస్మతం క్తత్యయయనీస్సవితం కమారగణనాయకస్సవితం భవ్హరం భ్రంగాదిభిఃపూజితం రూపారూప్సవరూప్దివ్యమమలం శ్రీ వైదయనాధం భజే ||


Page 07

Vol

05 Pub 014 21Mar2016

హో ళీ

&

గు డ్ ర ఫ్ై డే శు భా కం క్ష లు

శ్రీ వేంకటేశ్వర స్తు తిమాల ఉషావినోద్ రాజవరం


శ్రీ వేంకటేశ్వర స్తుతిమాల

Page 08

తిరుమల పై కొలువైయుని అఖిలాండ కోటి బ్రహాండ నాయకనిగా పిలువ్బడే శ్రీ వేంకటేశవర సావమి సుప్రభాతము, స్మోత్రము, ప్రప్తిత, మంగళాశాసనము లను శ్రీమతి

హో ఉష్టవినోద్ సవరంలో..... ఈ క్రంది వీడయో లో ళీ

&

గు డ్ ర ఫ్ై డే

శు భా కం క్ష లు

.....


Page 09

Vol

05 Pub 014 21Mar2016

హో ళీ

&

గు డ్ ర ఫ్ై డే శు భా కం క్ష లు

     డా. రామవరపు శరత్ బాబు డా. శంఠి శారదాపూర ణ




Page 10

ధనాయస్సతయే న ప్శయనిత దేశ భఙ్గం కలక్షయం |

హో ప్రచతతగత్యం నారీం పుత్రం చ వ్యసనే స్మితమ్ || ళీ

255

దేశనాశము, కలక్షయం, అనయపురుష చతతయగు స్త్రీ, వ్యసనియగు పుత్రుని ( చూచుటక ముందే మరణంచనవ్రు ) చూడని వ్రు ధనుయలు.

&

పునరివతతం పునరిాత్రం పునర్కార్కయ పునరాహీ | ఏతత్ సరవం పునరలభయం న శరీరం పునిః ||

256

గు

ధనము, మిత్రుడు, భారయ, ర్కజయము, వీనిని తిరిగ్నపందవ్చు​ును క్తని శరీరమును

డ్

తిరిగ్నపందల్లము.

ర ఫ్ై డే

పునార్కధర్కిః పునరివతతం పునరిాత్రం పునిః సుత్యిః |

శు

పునరత్ర ప్రధ్యనతవం న శరీరం పునిః పునిః ||

భా

భారయ, వితతము, మిత్రుడు, సంత్యనము, ప్రాధ్యనయత, వీనిని తిరిగ్న పందవ్చు​ును. క్తని

కం క్ష లు

257

శరీరమును మాత్రము తిరిగ్నపందల్లము.

అనిహీనోదహేద్ ర్కష్ట్రం మనోహీనశు ఋతివజిః | యజమానం దాన హీనో నాస్మతయజఞ సమోరిపుిః ||

258




Page 11

అనిదానము చేయకపోవుటచే దేశమును, మంత్రలోప్ము వ్లన ఋతివకాను,

హో ళీ

దానలోప్ముచే యజమానిని, యజఞము నశింప్చేయును. యజఞమునక తులయమైన శత్రువుల్లదు.

బలం విదాయ చ విప్రాణాం ర్కజాఞం సైనయం బలం తథా |

&

బలం వితతం చ వైశాయనాం శూద్రాణాం చైకనిషఠత్య ||

259

బ్రాహాణునికి విదయ, ర్కజునక సైనయము, వైశుయనక ధనము, శూద్రునికి కరతవ్యనిషఠ

గు డ్ ర ఫ్ై డే

శు భా

బలముగా ప్రిగణంప్బడుచునివి.

బాహువీరయం బలం ర్కజోఞ బ్రాహాణో బ్రహావిదబలీ | రూప్ యౌవ్న మాధురయం స్త్రీణాం బలమనుతతమమ్ ||

260

ర్కజునక బాహుప్ర్కక్రమము, బ్రాహాణునక బ్రహాజాఞనము, స్త్రీలక సందరయ యౌవ్నముల మధురిమ, అధికమైన బలములగుచునివి.

కంహతం జాఞనం క్రయాహీనం హత్యశాుజాఞనినిః క్రయాిః | క్ష

లు

హతం నిర్కియకం సైనయం స్త్రియో నష్టాహయ భరతృక్తిః ||

261

ఆచరణల్లని జాఞనము, జాఞనముల్లని ఆచరణ, నాయకడు ల్లని సైనయము, భరతల్లని స్త్రీలు ( శోభంచవు ) నశించును.




Page 12

హతమశ్రోత్రియ శ్రాదధం హతొ యజఞసతయదక్షిణిః |

హో హత్య రూప్వ్తీ వ్నాధయ హతం సైనయమనాయకమ్ || ళీ

262

వేదవిహితము క్తని శ్రాదధకరా, దక్షిణలు ల్లని యజఞము, సంత్యనారహత ల్లని సందరయవ్తి, నాయకడు ల్లని సైనయము నిష్ప్రయోజనము.

&

ఆలస్మయప్హత్య విదాయ ప్రహసతగత్యిః స్త్రియిః | అల్బీజం హతం క్షేత్రం హతం సైనయమనాయకమ్ ||

గు డ్ ర ఫ్ై డే

శు భా

263 స్మమరితనముచేత విదయ, ఇతరుల హసతగతమైన స్త్రీ, సరియైన వితతనముల్లని పలము, నాయకడు ల్లని సైనయమును నాశమగును.

మహ్మనదీ ప్రతరణ మహ్మపురుష విగ్రహం | మహ్మజన విరోధం చ దూరతిః ప్రివ్ర్యేత్ ||

264

మహ్మనదిని దాటుప్రయతిము, మహ్మపురుషులతో పోర్కటము, ప్రజాబాహుళయముతో

కంవిరోధము దూరమునుండయే విడువ్వ్లెను. క్ష

లు

ఘాసమినధన మనాిదయం శసాోణ వివిధ్యనిచ | దుర్వగ ప్రవేశనీయాని సతతం శత్రు శఙ్ాయా ||

265




Page 13

శత్రువులు ఎదుర్ాందురను అనుమానముచే కోటలో ఎలలపు్డు గడి, వ్ంటచెఱక,

హో భోజన ప్దారిములు, వివిధములైన ఆయుధములను భద్రప్రచుకొనవ్లెను. ళీ ఉప్సర్వగSనయ చక్రేచ దురిాక్షేచ భయావ్హే |

&

ఆసాధు జనసంప్ర్వాచ పాలయేత్ స జీవ్తి ||

266

అంటువ్యధులు వ్యపించనపు్డు, ఇతరులు దండయాత్రలు జరిపినపు్డు, కరువు క్తటకములు సంభవించనపు్డు, భయభ్రాంతులైనపు్డు, దుర్కారుగల బారిన

గు

ప్డనపు్డు ఏర్కజు రక్షించునో అతడు సుస్మిరుడగును.

డ్ ర ఫ్ై

జీరణమనిం ప్రశంసనిత భార్కయం గతయౌవ్నాం |

డే

రణాత్ ప్రత్యయగతం శూరం ససయంచ గృహమాగతమ్ ||

శు

చకాగా జీరణమైన ఆహ్మరము, యౌవ్నావ్సిను దాటిన భారయ, యుదధము నుండ

భా కం క్ష లు

267

క్షేమముగ తిరిగ్నవ్చున యోధుడు, ఇలుల చేరిన ప్ంట ప్రశంస్మంప్బడుచునివి.

శీత భీత్యశుయే విప్రా రణ భీత్యశు క్షత్రియాిః | అగ్నిభీత్యశుయా నారీ త్రయిః సవరగం న యానిత హి ||

268

చలికి భయప్డు బ్రాహాణుడు, యుదధభీతి కలిగ్నన క్షత్రియుడు, అగ్నికి భయప్డు స్త్రీ సవరగప్రాపితనందరు.




Page 14

విప్రయోరివప్రవ్హియోశు దమ్తోయిః సావమి భృతయయోిః |

హో అనతర్వణ న గనతవ్యం హరసయ వ్ృషభసయ చ || ళీ

269

ఇదదరు విప్రుల మధయ, రండు అగుిల మధయ, దంప్తులనడుమ, యజమాని స్సవ్కల మధయ, నాగలికి ఎదుదనక నడుమను పోర్కదు.

&

గు డ్ ర ఫ్ై డే

శు భా కం క్ష లు

తరువాయి వచ్చే సంచికలో........


Page 15

Vol

05 Pub 014 21Mar2016

హో ళీ

&

గు డ్ ర ఫ్ై డే శు భా కం క్ష లు

కీ. శే. డా. వక్కలంక్ లక్ష్మీప్తిరావు గారు


Page 16

హో ళీ

ఎని​ికళ్లల యేడస్సత ఇని​ినీళ్లల పంగాయో ! ఎని​ికోటలకళ్లల తడస్మ ఇని​ికడలు లయాయయో !

&

కడలినిండా కనీిళ్లల ! పుడమి విడచనకనీిళ్లు ! పుడమిగుండెల కనీిళ్లల !

గు

పుడమిచుట్టా కనీిళ్లల !

డ్ ర ఫ్ై డే

శు భా

ఆక్తశం యేడుసుతం దపు్ డపు్డు !

అవ్నిబాధ చూడల్లక గుండె రగ్నలినపు్డు !

కం క్ష

దుషాదుర్కచారదళిత

లు

దుిఃఖారుతలకళులోల యుగయుగాలనుండ పంగు తునివి యీకనీిళ్లల !


Page 17 ఏడుసూత చచునోళల

హో ళీ

చేదుగురుత కనీిళ్లల ! యుగయుగాలకనీిళ్లు ! దగాప్డనకనీిళ్లు !

&

లోక్తనికి శోక్తనికి వీడనిబంధం ! అదే ! అదే ! అనాదిగా

గు

ప్రాణకోటిప్రారబధం !

డ్ ర ఫ్ై

ఎని​ికళ్లల యేడస్సత

డే

యిని​ికడలు లయాయయో !

శు

ఎని​ికోటలకళ్లల తడస్మ

భా

ఇని​ికడలు లయాయయో !

కం క్ష లు


Page 18

Vol

05 Pub 014 21Mar2016

హో ళీ

&

కలం మార్చంద -

గు డ్ ర ఫ్ై డే

మనుషులు మారాల

శు భా కం క్ష లు

రచన : కీ. శే. రావూరు వెంకట్ సతానారాయణ గారు

ి జ్ఞ అందంచినవారు : తటవర్త ా నప్ ర సూన


కలం మార్చంద - మనుషులు మారాల రచన :

హో ళీ

రచయిత, కవి, పాత్రికేయుడు కీ. శే. ర్కవూరు వంకట

కీ. శే. రావూరు వెంకట్

సతయనార్కయనర్కవు గారు కొని​ి దినప్త్రికలు, వ్ర

సతానారాయణ గారు

పేరుతో మొదట కృష్టణప్త్రికలో కూడా శీరి​ిక నిరవహించారు.

అందంచినవారు :

ి జ్ఞ తటవర్త ా నప్ ర సూన &

గు

ప్త్రికలలో క్తలమ్ లు కూడా నిరవహించారు. ’ వ్డగళ్లు ’ అదే పేరుతో మరికొని​ి ప్త్రికలలో కూడా వ్రాసారు. 1976 వ్ సంవ్తేరం జనవ్రి 01 వ్ తేదీన నూతన సంవ్తేరం సందరాంగా వ్రాస్మన రచన ఇది. ఇందులో అప్​్టి ఎమర్నీే నేప్థ్యం కూడా కనిపిసుతంది.

కొతత సంవ్తేరం వ్చుంది ఇంగ్లలష్ లెకాల

మాశకిత వ్లాల, తెలివి తేటల వ్లాల అని గరవ

ప్రక్తరం. “ డెబ్భా అరులో ప్డుతునాిం ‘ అని

ప్డుతూ వుంటారు.

ప్రతి

ఎవ్రిస్మితి ఎలా వునాి, ఎవ్రిగతి ఎలా వునాి,

వ్రూ

చెపు్కొంటునాిరు.

ప్రతి

సంవ్తేరం ఇలా చెపు్కొంట్టనే వుంటారు.

డ్

నీటిలో మునిగ్న బయిటకి వ్చున వ్ళు

ర ఫ్ై

ఏడాది ముగ్నయగానే – ఏదో బయట

డే శు

Page 19

లాగానే – క్రొతత నీటిలో మునిగ్నన వ్ళ్లు ప్డిటుా సంతోషిసాతరు. సంవ్తేర్కలు జీవిత్యలలో, చరిత్రలలో గళ్లు – ప్న్ిండు మాసాలు గడస్సతగాని క్రొతత

భా గడలో

ప్డటం జరగదు. ఈలోగా ఎంతో

కంఅనేక

రక్తలుగా మారుతూ వుంటాయి.

క్తలం

గడుసూతనే

వుంటుంది.

కొని​ి

జీవిత్యలు మరుగున ప్డుతూ వుంటాయి. కొని​ి

క్రొతత

జీవిత్యలు

తల

ఎతుతతూ

వుంటాయి.

ఒకపు్డు వీణావ్ణ ఒకపు్డు న్రజాణ

చరిత్ర నడుస్మతంది – జీవిత చరిత్రలు కూడా

క్ష లు

కష్టాలలోప్డ క్తలంగడపే వ్రు – ఒక సంవ్తేరం గడచందా భగవ్ంతుని దయ వ్లల

అనుకొంటారు.

సుఖాలలో

తేలి

ఆడేవ్రు – చటికెలో సంవ్తేరం గడచంది

అసలు చత్ర విచత్రమైంది గదా లోకం. ఎన్ినోి మారు్లు, ఎన్ినోి కూరు్లు.....

క్తలానికి

వుని

నేరు్

ఎవ్రికివుంది....

ఒకొాకాపు్డు

మహ్మ

కూరు​ుని

వ్యిసుతంది.

వీణ

విదావంసుర్కలిగా ఒకపు్డు


కలం మార్చంద - మనుషులు మారాల న్రజాణలాగా అందరినీ అధిశాస్మసుతంది.

Page 20

బ్రతుకలో...

మరోపు్డు మాయలాడలాగా మార్కమ్మాళు కలి్సుతవుంటుంది. బుదిధ పుటిానపు్డు నవ్య

హో విలాస్మని ళీ

లాగా నాటయం చేసుతంది. క్తలం

అందించే

గు డ్ ర ఫ్ై డే శు

అందరూ

శిరసా

క్తలాని​ి

బటిా

నవ్నాలు మార్కయి

వ్హించవ్లస్మందే ! కవులు

&

శాసనాలి​ి

ప్వ్నాలు మార్కయి...

కూడా

నడుచుకోవ్లనాిరు నడుచుకోవ్డమ్మమిటి

చెళుపిళలవ్రు. ?...

ఆవిడే

నడపిస్మతంది. పాత మార్కగలలో ఎర్ర దీపాలు వలిగ్నసుతంది.

క్రొతతవ్టిలో

ప్చుదీపాలు

వ్రేలాడ కటిా అకాడ నవువతూ నిలబడుతుంది. అంత చకాగా ‘ ట్రాఫిక్ ‘ ప్దధతులుకలి్ంచనా వినని వ్ళ్లు – అధోగతిలో ప్డత్యరు. ప్డ – క్తలాని​ి తిటిాపోసాతరు. పాత ఆచార్కలనే చరుగుల దుప్​్టుల కపు్కొని మారుతంటారు. క్తనీ చలి ఎకాడ అగుతుంది ? మల్లరియా

జవరం వ్ళలలాగా వొణుకతూ వుంటారు. దీనికి మందెకాడది ? – మనసుే మారితే

భా తప్​్.

కంఈ

దేశంలో ఎనోి క్రొతత గాలులు వీసుతనాియి – క్రొతత పాటలు పాడుతునాియి. ప్వ్నాలలో మారు్

నడవ్లోమారు్,

నవ్నాలలో

మారు్,

నాగరికతలో

మారు్,

మంతనాలలో మారు్, మనుగడలో మారు్,

ఈ కొతత దారులోల క్తలం గజ్జ్ల గుర్రంలాగా ప్రుగులు తీస్మతంది. ఎదుర్చున వ్రిని హెచురిస్మతంది ఆక్తశవ్ణ. వంట ప్రుగెతేత వ్రికి వినిపిస్మతంది విజయవ్ణ. క్తలం ప్రదరిశంచే అశవధ్యటికి తటుాకోగలవ్ మ్మఢ ఆచార్కలు ? న్టుాకొని తిరగ గలర్క – ముషారులు ? జాతి అంతటా వలుగుతోంది నవ్జోయతి. అకాడకాడా వునాిరు చూడల్లని అంధులు.... వ్రి హృదయాలు విషగంథులు,

క్రొతత సంవ్తేరం ఎనోి మారు్లు

క్ష

తెచుంది.

సాంఘిక

లు

సరిక్రొతతవలుగులు

జీవ్నానేి

సరిక్రొతతపుంతలోలకిమారిుంది. గుండెలోల,

గుడసెలోల,

క్రుమారించంది. భవ్నాలలో,

వ్రు

శూనయంలోకి

చొచు​ుకపోయే

పాంధులు.... “ మారు్లు వ్సుతనాియి.... మనం మార్కలి – అందరిలో

చేర్కలి...

నవ్భారతికి

నీర్కజనాలందివ్వలి ” అని అంధులక


కలం మార్చంద - మనుషులు మారాల బోధిస్సత

వ్ళ్లు

ఉలకరు,

ప్లుకరు.

తమ దేశాని​ి త్యము మరచ, తమ ధర్కాని​ి

కలిమిమీద వ్రికి ఆశ !... క్తలం మీద

త్యము విసారించ, తమ తోటి వ్రిని దూరం

క్రోధం ! ... చెవి దగగర గటిాగా శంఖం ఊదితే,

చేసుకొని

హో ఆతా కదలకండానే పెదవులు కదులుత్యయి. ళీ

&

గు డ్ ర ఫ్ై

Page 21

కప్టనాటకరంగంమీద

వికటనృతయం చేస్సత – చీకటి భాగోతులక,

తప్​్ని సరిగా తల ఊచడం జరుగుతుంది.

చలిపి

మధయ మధయ అంట్ట వుంటారు ‘ అవును

చెప్​్బడంది, వీరి కూని ర్కగాలు గంతుకలోల

మరీ, క్తదు మరీ ! ‘ అని. అవునంటే

కూరుకపోయాయి.... ఇపు్డు గుటగుటల్ల

అయేయదిల్లదు- క్తదంటే ఆగేదిల్లదు.

వినిపిసుతనాియి.

వలులవ్లో పూచకలు

“ ఇరవై రంగుల ఇంద్ర

వ్రధి కటాగలవ్ ?

ధనసుే విరిస్మంది ”

వలులవ్లో పూచకలు వ్రధి కటాగలవ్ ?

మిత్రులు

ప్రవ్హ్మని​ి

...

చెపా్లంటే – ఇరవై రంగుల ఇంద్రధనసుే

క్తలవ్హినిలో

విపు్కొందిభారతీయ వినీలాక్తశం మీద.

వనకా

డే

కొటుాకపోయి

శు

జాఞప్క్తలలోకి

కలిస్మపోత్యయి. పోత్యయి.

భా వ్చేుటప్​్టికి

న్టాగలవ్ అలాటి

కూడా ‘

ఈ ఇలాటి

?

జీవిత్యలు

ర్కకండా కొతత

అభనయాలక

జాతికి

బాపురడి

వలుగు

సవస్మత

గారి

వ్చుంది.

వ్చకం

మాటలలో

ఖాయతి

వలిస్మ

ఇనుమడంచంది. క్తలం మారింది. ప్రజలు

సంవ్తేరం

మ్మల్కావ్లి. దేశ క్షేమం, సభాగయం మానవ్

పోయిన

హృదయాలలో దాగ్న వుంది. మాతేర్కయలు

వలిస్మ

కంజీవిత్యలు ఎనోి బయిట ప్డాియి – ఇంక్త

నశించాలి.

మసక

చీకటుల

కూడా

క్ష

ప్డుతునాియి. ఈ ‘ కలుపు తీత ’

వైదొలగాలి.... మైత్రీ భావ్ం ప్రతి మనసుేలో

లు

ప్రారంభమై

మెలగాలి. ప్రతి హృదయంలో జాతీయజోయతి

క్తలధరాంవ్లాల – క్తలాని​ి బటిా ప్రజా రథాని​ి

వలగాలి !

నడపే ఇందిర్క గాంధీ ధరాం వ్లాల !

ఇరవై సూత్రాల త్యత్రయం ప్రతి భారతీయుడు

చురుకగా

సాగుతోంది


కలం మార్చంద - మనుషులు మారాల గ్రహించాలి. క్తరయదీక్ష వ్హించాలి. ‘ దేశం

విలాసాలక దూరంగా – అయిన వ్రికి

నాది – సంఘం నాది – సంసాృతి నాది –

దూరంగా

సభాగయం నాది ‘ అనే భావ్ంతో జీవించాలి.

స్మదరీమణులి​ి

హో ఇరవై సూత్రాల్ల ఈనాటి వేదం... అభుయదయ ళీ

&

కం క్ష లు

వలుగులోకి

తెచేు

క్తరయక్రమాలు విరివిగా జరుగుతునాియి. పాఠశాలలు

సుభక్ష సీమలక, శాంతి సీమలక రథ్ం

వలుసుతనాియి. దేశభకిత బోధింప్బడుతోంది.

త్రాడు ప్టా​ాలి – కోటాది కోటల భారత

అందరికీ జీవ్నోపాధి కలి్ంచబడుతోంది –

సంత్యనం, మాతృవ్దం ప్టా​ాలి నిషాలాష

రహదారులు

చతతంతో....

మెరుసుతనాియి.

వలుసుతనాియి.

బజారులు

వలుసుతనాియి,

దీపాలు

క్తలం మారింది – మనం మార్కలి... వలుగులు

భా

స్మదర

మహరుిలు.... ప్రజా రథ్ం నడుస్మతంది –

డ్

శు

ప్డవుని

అడవులోల అందమైన ప్లెలలు వలుసుతనాియి.

క్తలం మారింది. క్రొతత సంవ్తేరం క్రొతత

డే

ప్రవ్చనాల్ల ఉప్నిషతుతలు. దేశాభమానుల్ల

గు ర ఫ్ై

Page 22

తెచుంది.

చీకటి

మరుగున,

నాగరికతకూ దూరంగా, విదయక దూరంగా,

ధరాప్థ్ంలో జేర్కలి ! *************


Page 23

Vol

05 Pub 014 21Mar2016

హో ళీ

&

గు డ్ ర ఫ్ై డే శు భా

పస్రడి తళ్లకులు

కం క్ష లు

ి రేక్ప్ల్ల ర నివాసమూర్త ి శ్ర


పస్రడితళ్లకులు ఆ || ర్కమ ర్కమ ర్కమ ర్కమ యనుచు భకిత

హో ళీ

Page 24

ఆ || నిజము దాచల్లడు నీలకంఠుడైన

వ్రిధ దాటల్లదె వ్నరంబు

నిజము ప్రజవరిలుల నిపు్వోలె

భకితమించ కనగ శకితల్లదు పుడమి

దాచనంత తనను దహియించవేయదా

ప్స్మడతళ్లక శ్రీనివ్సుప్లుక 16

ప్స్మడతళ్లక శ్రీనివ్సుప్లుక 20

ఆ || ప్రమభకతవ్రుడు ప్రహ్మలదునిన్ బోలు

&

గు డ్ ర ఫ్ై డే శు

ఆ || దుషాజనుని చెలిమి దుిఃఖము త్య తెచు​ు

కలము వలయ నకా కొడుక చాలు

చెడివ్ని చెలిమి చేటు దెచు​ు

కలముచెరచల్లదె కరుర్కజు కొమరులు

యినుముగూడ అగ్ని యికాటులప్డుగదా

ప్స్మడతళ్లక శ్రీనివ్సుప్లుక 21

ప్స్మడతళ్లక శ్రీనివ్సుప్లుక 17 ఆ || అవ్నిజాఞనియుండు నాడంబరముల్లక ఆ || ప్రుల సుఖముకోరి ప్రమభావ్నతోడ

డాబుస్సయుచుండు డాంబకండు

ఆహుతియగు త్యను అగరువ్తిత

గరుడప్చుసాటి గాజుర్కయగునకో

త్యయగనిరతి మిని తనదు సుఖముకని

ప్స్మడతళ్లక శ్రీనివ్సుప్లుక 22

ప్స్మడతళ్లక శ్రీనివ్సుప్లుక 18

భా

ఆ || దేవషమతిశయించు దేవషబావ్ముచూప్

కంఆ || అంతయనిషుారంబు అతి విష్టదము తెచు​ు

ప్రేమ పెంపుపందు ప్రేమచూప్

క్ష

మధయనిషుారంబు మంచచెఱచు

అదియె చంపు దేవష మరయశాశవతముగ

లు

ఆదినిష్టారంబ్ అతయంతమును మ్మలు

ప్స్మడతళ్లక శ్రీనివ్సుప్లుక 23

ప్స్మడతళ్లక శ్రీనివ్సుప్లుక 19


పస్రడితళ్లకులు హో ళీ

&

గు డ్ ర ఫ్ై డే శు

Page 25

ఆ || కరుణ దాన మొసగు కరమె కరంబగు

ఆ || ఆటల్లని మనుజు డారోగయమున కందు

పెటుాగుణము ల్లక కట్టాసమము

బాటతపి్ జనుడు పాటుల ప్డును

దానమంద మిచు​ు ధరణలో చేతికి

మాటతపి్ మనిషి మానహీనుడగును

ప్స్మడతళ్లక శ్రీనివ్సుప్లుక 24

ప్స్మడతళ్లక శ్రీనివ్సుప్లుక 28

ఆ || మంచ చేయవ్లెను మనసుపుటిానయంత

ఆ || అతిశయించెనేని అధికరజాడయముా

జాగుస్సయర్కదు జాఞని ఎపుడు

అంతరించుర్కజయ మాక్షణమున

ఆలస్మంచనంత అమృతమెా విషమగు

ఏటిగటుా తెగ్నన ఏఱంకి నటుాల

ప్స్మడతళ్లక శ్రీనివ్సుప్లుక 25

ప్స్మడతళ్లక శ్రీనివ్సుప్లుక 29

ఆ || ప్ంచదారకని ప్టికబ్లలముకని

ఆ || అల్బుదిధ తెచు​ు అలుసు జేయును ల్లమి

యిక్షురసముకని ద్రాక్షకని

మనసుకృంగదీయు మదిని చెరచు

భాషలందు తెలుగుభాషయే తీపిర్క

ల్లమికని చెడిల్లదు కషామిలను

ప్స్మడతళ్లక శ్రీనివ్సుప్లుక 26

ప్స్మడతళ్లక శ్రీనివ్సుప్లుక 30

భా కంఆ || ఖలుడు నిలుచుచోట క్తలి​ిల్గార్కదు క్ష

సూకితవినగవ్లెను సుమతిచెప్​్

లు

మాటలాడ చెడి మతిల్లనివ్నితో ప్స్మడతళ్లక శ్రీనివ్సుప్లుక 27

తరువాయి వచ్చే సంచికలో........


Page 26

Vol

హో ళీ

&

05 Pub 014 21Mar2016

   

గు డ్ ర ఫ్ై డే శు భా కం క్ష లు

 ఓలేటి వంక్ట సుబా​ారావు




Page 27

తెలుగు వ్రికి శతక సాహితయం గురించ ప్రిచయం చెయయనకార్వలదు. అంతుల్లని శతక సాహితయం తెలుగువ్రి సవంతం. చనిపు్డే శతక్తలను నేరి్ంచడం, వ్లెల వేయించడం గత

హో ళీ

తరం వ్రకూ కొనసాగ్నన సంప్రదాయం అని చెప్​్వ్చు​ును. ఈరోజులోల కూడా కొందరు తమ పిలలలక ఈ సాహిత్యయని​ి నేరి్ంచడానికి త్యప్త్రయప్డుతునాిరు. ఎందరో కవులు ఎన్ినోి జీవిత సత్యయలను తమ శతక్తల దావర్క మనకి అందించారు. తెలుగు వ్రికి శతక సాహితయం వలకటాల్లని సంప్ద. ఆ సంప్దను భద్రప్రచ భావి తర్కలక అందించాలిేన బాధయతను గురతరిగ్న శ్రీ ఓల్లటి వంకట సుబాబర్కవు గారు కొని​ి శతక ప్దాయలను

&

గు డ్ ర ఫ్ై డే శు భా కం క్ష లు

తమ గళంలో అందిసుతనాిరు. శతక సాహితయం గురించన వివ్ర్కలు, సుమతీ శతకంలోని కొని​ి ప్దయములు ఈ క్రంది వీడయో లో....


Page 28

Vol

05 Pub 014 21Mar2016

హో ళీ

&

గు డ్ ర ఫ్ై డే శు భా కం క్ష లు

జగదా ా తి ీ


నేను సైతం ... !

Page 29

ప్రాచీన క్తలం నుంచ కవిత్యవనికి మన సమాజంలో విశిషా సాినం వుంది. క్తలానుగుణంగా కవితవం తనను త్యను ఆధునీకరించుకంట్టనే వుంది. క్రొతత

హో

క్రొతత ధోరణులు పుడుతూనే వునాియి. ఎన్ినోి

ళీ

ప్రయోగాలు జరుగుతూనే వునాియి. సాహితీ ప్రియులను రంజింప్జేసూతనే వునాియి.

&

నేడు కవిత్య క్షేత్రంలో ఎన్ినోి క్రొతత గంతులు వినిపిసుతనాియి. ఆ క్రొతత గంతులి​ి ‘ శిర్కకదంబం ‘ పాఠకలక ప్రిచయం చేసుతనాిరు ప్రముఖ రచయిత్రి జగదాధత్రి ర్కమతీరి. ఆంగలం లో ఒక మాట ఉంది కొందరికి మాత్రమ్మ

కలగలిస్మ ఇతని కవితవం లో దరశనమిసాతరు.

ఈ ప్రతేయక ప్దాని​ి వ్డగలం. అదే ‘ఫెనామెనన్’

కవితవం హృదయం తో ర్కసాతరంటారు , వేణు

అంటే ఒక అదుాతం , ఒక అపూరవం, చాలా

కవితవం కనీిటితో ర్కసాతడు. నేటి ప్రప్ంచపు

విశిషామైన ఒక ఘటన, ల్లదా ఒక విలక్షణమైన

మానవుడ బలహీనతలనీి అతని కవితవం లో

ర ఫ్ై

మనిషి. అలాంటి కోవ్లోకి వ్సాతరు క్తశీభటల

సుస్షాంగా కనిపిసాతయి. ఆశ నిర్కశల మధయ ఆ

డే

వేణుగోపాల్. ఆధునిక కవితవం లో మారిాకత,

దోగాడే తతవం , పోస్ా మాడరి​ిజమ్ (అని ఏదైతే

అస్మతతవ వేదన , ప్రప్ంచ ప్రిశీలన , నిర్ాహమాట

అంటుంటారో) ఆ వ్ర్కణలనీి కనిపిసాతయి. ఒకసారి

వ్యఖాయనం , మనిషి అంతరగత సహజాత్యల

ఉదా రంగు ఉదాసీనత లోకి జారిపోతే, మర్క

మనోచత్రణ ఇతని సాహితయమంత్య కనిపిసుతంది.

సారి చకాని నలలనిచీకటిలో చకాక పోత్యడు కవి.

నవ్లలు, కథ్లు అని​ిటిలోనూ వేణు ఒక

వేణు… ఈ ప్దం వినగానే ఎంత చకాని

సవరం వినిపిసుతంది. అలాంటి సహజ

మురళీనాదం మనక వినిపిసుతందో అంతకంటే

గు డ్

శు

భా అటు

కంవిష్టద క్ష లు

భావోదివగితలతో

బాటు

అంతుల్లని

ఆతా

చకాని గాత్రం కల వ్డు ఈ వేణుగోపాలుడు.

ప్రిశీలనతో , అదుాతమైన భాష తో ఇతను ర్కస్మన

ఇంతక ముందు ప్రచురించన కవితలు, “అనాదీ-

కవితవం మనలి​ి ఆపాదమసతకం కదిలిసుతంది.

అనంతం”(2001), “ఒక బహుముఖం” (2002) ,

టి.ఎస్.ఇలియట్, జేమ్ే జాయ్సే , డ.హెచ్.లారన్ే

ఇటీవ్ల్ల ప్రచురించన “మళీు ఎగర్కలని”. కరూిల్

నుండ క్తఫ్కా, క్తము లాంటి ఎందరందరో

లో ఉండే ఈ వేణుగోపాల్ నివ్స్మంచే ఇంటి పేర్వ


నేను సైతం ... ! ‘అక్షరం’ అక్షర్కనికే జీవిత్యని​ి అంకితం చేస్స వ్రు బహు తకావ్ మంది ఉంటారు అందులో వేణు

హో ళీ

ఒకరు. అనుర్కగం, ఆవేదన ‘అఆ’ లు వేణుకి అలాగే ఆ అక్షరమ్మ అతనికి ఈ జగతి తో సoబంధించన

సాహితయ స్సిహ బంధం.

&

Page 30 శిశిర్కలూ అలలూ శిలలూ

వైరుధయ వికరిణలతో విశవ జనా రహసాయలను ఆరితతో

ఈ అంతరుాఖుని ఆవేదనాక్షర్కలను కొని​ిటిని

ధరించన ధ్యత్రి పై

చూదాదం :

పులకల మొలకలు పూచన నాచులోలంచ ప్రిమళించన క్షణంనించీ

గు

నిమోినిత్యలక అతీతమైన మెటుా

చీకటి కంబళి చుటాచుటిా రోజూ భుజానికెతుతకనే

డ్

నిర్కమయంగా నిలిచనటుా

అనాది

ఎకేానాడూ , దిగేవ్డూ ఒకేసారి మోపిన పాదం

సూరుయడ నిరపేక్ష చరయని వీక్షించే నేత్రం

డే

బరువును

త్యగేస్మన సంధయల సరిత్యజలాలు

నిరి​ిమితతంగా ధరించనటుా

యెన్ిని​ి వేల దృశాయలని త్యగ్ననా దపి్క తీరని

శు

ఆదయంత రహిత క్తలంలో

కనుి తడ

భా

ఆరోహణలూ

ఆరిపోతూనే ఉంది ... అనిమిషక్తరణాన ....(అనాదీ

కం

అవ్రోహణలూ

క్ష

ప్రభవ్లూ

లు

ప్తనాలూ

ర ఫ్ై

చగురులూ

అనంతం నుండ) ఇలా ఝరఝరీ ప్రవ్హంలా సాగే వేణు కవితవం లో ఎనోి వేదనమయ గ్లతికలుంటాయి , ఎన్ినోి విశవ రహసాయలుంటాయి , మానస్మక ప్రివ్రతనలు, ప్ర్కవ్రతనలూ ఉంటాయి. ఇది వేణు శైలి అనే కంటే ఇదీ వేణు అక్షరం అని చెప్​్డం సబబు.


నేను సైతం ... ! . ఎందుకంటే తన కథ్లోలనూ , నవ్లలోలనూ కూడా ఈ కవిత్యతాకత మనక అగుపిసుతంది. న్మాదిగా మంద్ర

సాియి

హో ముక్తతయింపుకి ళీ

లో

మొదలయి

ఆరునికా

చటాచవ్రి ర్కగమయి

త్యరసాియిని చేరుకని ఒక ఆతా సంవేదనని కలిగ్నసుతంది వేణు అక్షరం.

&

గు డ్

అక్షర్కంబుధిలో కొని​ి కోటల సారుల జనిాంచ , మరణంచ , పునర్నిాంచ , అంతరంగ రంగం పై

విశృంఖల విహంగం.... శేవత ప్ంఖాలు వికస్మంచగా

ఆక్తశ మానసం విసతరిసూత దికాలు రంగమై నరితసూత

చవులూరించ, చేతన కోలో్యి, సుప్త చేతన

నా సవగత రతిలో

నుండ , మధుర సుషుపితలోనికి జారిపోయి ఇలా మనలి​ి తనతో బాట్ట ప్దాల అలల పై , భావుకత నౌకలో సహయానం చేయిసూత , హఠాతుతగా

డే

జార్వ కనీిటి జడలో సాినింప్ చేసాతడు ఈ త్యతివక

సవపాిలు భళ్లలన ప్గ్నలిన నిశశబదం నుండ మౌనంగా

ఋషి.

భా ఆపుతడై

కంముకాని

సఖలించన నిరీవరయ బందువు ప్రివ్రితంచన ...నరతనలో చకాటి చీకటి దారులు

న్తుతటి కనీిటి ధ్యరలు

ఎనోి అప్ర్కధలక గురై , మరందరి మనసులకో

లు

నా ఏక్తంత సవప్ిం

పురులు విపి్ ...

ర ఫ్ై

క్ష

ప్రసవ్ం

అని​ి పాత్రలు త్యనై, అనీి రసాలూ త్యనై

వ్చుప్డే నైర్కశయ వికృత ప్వ్నాలను, శకలాలుగా

శు

Page 31

అలర్కర్వ ఈ వేణువు త్యనక వదురు అని నిర్కమయంగా నిర్కడంబరంగా

సంవ్రతనంలో ప్రభవ్నికి

పేర్ానాి త్యనక సజీవ్ మురళీ సవరం. ఈ కవి

ఓ చటికెడు

రసాతిాక జనా విధ్యనం చూదాదం

దూరంలో నా కల

మరో కవిత :

ఓ అల ( ఒక బహుముఖం నుండ )


నేను సైతం ... ! చేతన , సుప్త చేతన నడుమ జరిగే అనునితయ సంఘరిణ

నుండ

ఆవిరావించన

నిసరగ

ఉదివగితలూ, భావ్లూ అనీి వేణు అక్షర్కలోల

హో పురుడు పోసుకంటాయి. బహుముఖీన మైన ఈ ళీ

సమాజం

లో

బ్రతికేందుక

మాసుాలు

తీస్సస్మన

ప్చు

తగ్నలించుకనే

ముఖ

చత్రాలను

ఆవిషారిసాతడు వేణు. వేణు ఒక రస ఝరి.

&

గు డ్ ర ఫ్ై డే

ఆంతరయంలోని భావ్నలని అనరగళంగా పైకి లాగ్న

“ నువ్వ పుసతకం తల పేజీ ...” “మీరందరూ ఇటు రండ” “ మీరు నా ర్వపు ...” నా ఆదేశాని​ి మని​ించేది

ఈ అక్షర్కల్ల కదా! “నవొవదుద క్తస్సేపు ఎగ్నరగ్నరి రకాలారు​ుక ....ఈ

ప్దాల ముక త్యడులతో హృదయ గాటక

పుసతకం లో ఒదిగ్న కూరోుండ

కటేాసాతడు. త్యను తన అక్షర్కలను గూరిు కవి ఎలా

నా ప్రియ అక్షర్కలాలర్క

చెపుతనాిడో , ఏమి చెపుతనాిడో చూదాదం :

నా చుట్టా మ్మగ్న ననుికిారిబకిారి చేయకండ ..... నా కలం ఇంక్త తడ స్రవిసూతనే ఉంది

“నేనూ – నా అక్షర్కలు”

దాహం తీరు​ుకని ....నాకనుగుణంగా మిముా మీరు మారు​ుకోండ .

బీరువ్లోల బంధింప్ బడి పుసతక్తలోలని అక్షర్కలనీి

శు

స్సవచఛను ప్రకటించ ...

భా

పేజీలు ఖాళీ చేస్మ , వ్రుస బ్టిా దూకేస్మ, మళీు నా

కం

గది

క్ష

గుమాంలో

లు

Page 32

చేతులు కటుాక .... “నువ్వ వ్కయం...” “నువ్వ ప్దం ...”

‘నువ్వ వ్కయం...’ ‘నువ్వ ప్దం...’ ‘నువ్వ పుసతకం’, ‘నువ్వ తల పేజీవి ...’ మీరందరూ ఇటు రండ అక్షర్కళాుర్క మీరు నా ర్వపులు నా కలలు” (మళీు ఎగర్కలని నుండ )


నేను సైతం ... ! ప్దాలతో,

&

బంధ్యలతో

,

విలక్షణమైన

ప్రతి

బలాలను, బలహీనతలను, కలలను, క్తంక్షలను

చెపు్కంటాడు , నేను ఇది , నేను ఇది

కనీిటి

తేల్ల

త్యను

సమాధ్యనం

వ్దులుత్యడు వేణు. ఆక్తశపుటంచులు త్యక్తలని

ధు:ఖం న చతతం ...అంట్ట సాగ్న చదానంద రూప్

స్సవచఛగా ఎగ్నరి పోయే పిటా క్తవ్లని ఆశించే ఈ

శివోహమ్

భావుక కవి ఎగ్నరినంత ఎగ్నరి , తిరిగ్న ర్కలిప్డ

నిర్కవణషటాం లో

మళీు

తెలుసుకంట్ట , ఏమి క్తవ్లనుకనాిడో కలలు

నిరంతర

ఆశతపుతడై

అంటునాిడలా..

డ్

తెగ్న ర్కలి ప్డి రకాలు...మొండ మొనలి​ి

ర ఫ్ై

తడుంకంట్ట నేను.

డే

మళీు మొలిచే వ్టి కోసం కలలు కంట్ట” (మళీు ఎగర్కలని కవిత ) వేణు ఒక రస్మనాతుతడు , వేణుది ఒక రసాతిాక

భా మాదకత

, భౌతిక దేహ్మనికి ఎన్ిని​ి దూషణ

భూషణాలు తగ్నలినా కించతెభతనా చలించని నితయ

కంఆతా

శివోహమ్

అని

శంకర్కచారుయని

ప్లికినటుల తనేది

క్తదో

సవపి​ిసూత ఈ వ్రతమాన క్తలం లో జాఞన జీవిగా

చగుళు ప్లకరింపులూ?

లు

తనక

“స్మహమ్”అంట్ట . న పుణయం న పాప్ం , న

గు

క్ష

మారూ

ప్డవ్లాల

ఎగర్కలనే

సరసుేలో

“ఏవీ సుతితమెతతని పువువల నవువలూ

శు

నితయం సాధన చేస్స ఒక సాధకడు అగుప్డత్యడు.

ప్రతీకలతో , మహోదివగితలను, ఉదాసీనతలను,

హో అని​ిటినీ ళీ

ప్ద

Page 33

సంచాలకడు. అందుకే వేణు కవితవం,

సాహితయం అంతగా ఆకటుాకంటుంది, రసభావ్ం

అరధమైన వ్రిని అకాన చేరు​ుకంటుంది, ఆ రసానుభూతిలో తడపి వేసుతంది. వేణు కవితవంలో నిండన ఆ ఆర్రదరత , ఆవేదన మనక “కోహమ్” అని

జీవ్న లాలస తో జీవిస్మతని ఒక కవి వేణు. ఈ అనంత

మైన

జీవ్

చైతనయం

లో

తనో

రసపాలవితమైన ఒక హిమ బందువై చరిసూత, చలిసూత అనునితయం అక్షరమై సఖలిసూతనే ఉంటాడు ఈ వేణు గోపాలుడు సాహితీ జగతిని వేణు గాన సమోాహితను చేసూత చరంతనంగా ..... ప్రేమతో జగదాధత్రి

మరొక కవి గురంచి వచ్చే సంచికలో........


Page 34

Vol

05 Pub 014 21Mar2016

హో ళీ

&

గు డ్ ర ఫ్ై డే శు భా కం క్ష లు

నాదానుభవం మాధురీక్ృష్ ణ


నాదానుభవం

హో

Page 35

ప్రముఖ హిందీ నటి, భరతనాటయ కళాక్తరిణ

మాట

ప్రక్తరం....తన గురువులక నివ్ళిగా

వైజయంతిమాల బాలి గాత్రంలో కూడా మ్మటి

"నాదానుభవ్ం" పేరిట ఆమె సమరి్ంచన ఈ

అనిపించుకనాిరు.

క్తరయక్రమానికి శార్కవణ సంగ్లత సభ ఆధవరయంలో ఎలిమ్ే రోడుి లోని "తతవలోక" ప్రాంగణం

ళీ

వేదికంది. తోడ

వ్రణం

తో

సాంప్రదాయబదదధంగా

క్తరయక్రమాని​ి ప్రారంభంచన వైజయంతిమాల "పారి సారథి " (శుదధ ధ్యనాయస్మ, ముతుతసావమి

&

దీక్షితులు),

"మాపాల వలస్మ"( అసావేరి,

త్యయగర్కజసావమి ), గోపాలకృషణ భారతి గ్లతం దేవ్గాంధ్యరి

దివ్య

తిరుణాళ్) మంగళం లతో క్తరయక్రమాని​ి రకిత కటిాంచారు.

డ్

వ్యసులోనూ

నిటారుగా

కూర్ుని పాడుతూ మధయమధయ ఆయా కీరతనలక

ర ఫ్ై

సంబంధించన తన

అనుభవ్లను

సభతో

ప్ంచుకనాిరు.

డే

నాలాయిర పాడేవ్రని,

శు భా

నాటయ కళాక్తరులక అభాయసంతో అలవ్డే త్యళ

కం

ఆమె మారిు 20 వ్ తేదీ ఆదివ్రం చెన్భి నగర

లు

నాలాయిర

ప్రబంధ్యలలో ఒకటి, ధనాశ్రీ ర్కగ తిలాలన (సావతి

గు

క్ష

ర్కగంలో,

జాఞనం తో, దైవ్ దతతమయిన గాత్ర మాధురయంతో ప్రజలను తన సంగ్లత కచేరితో ఓలలాడంచారు. 82 ఏళు వ్యసులో మొదటి గాత్ర కచేరీ

మనోధరాయుకతంగా చేస్మ నేటి తర్కనికి సూ​ూరితగా నిలిచారు. ప్దేళల క్రతం ప్టామా​ాళ్ క "శార్కవణ సంగ్లత సభలో కచేరీ చేసాతను" అంట్ట ఇచున

దివ్య ఆమె

ప్రబంధ్యలను నుంచే

తన

తలిల

నేరు​ుకనాినని

వలలడంచారు. తిలాలనక ముందు ఒక శోలకం పాడుతూ... బాజే మృదంగ్ అని చోట మృదంగ కళాక్తరుడయిన జి వి గురు భరదావజ్ ను వ్యించమనాిరు.

వ్యొలిన్

కళాక్తరుడు

ఆనంతకృషణన్

సహక్తరంతో అతను వ్యించడం పూరిత క్తగానే శోలక్తని​ి పూరిత చేస్మ ప్రేక్షకల మెపు్ పందారు.


నాదానుభవం తిలాలనను ఎమెాస్ సుబబలక్ష్మి వ్దద నేరు​ుకనాినని, తన గురువు కిటాప్​్

హో ళీ

కూరిున నాటాయని​ి ఆమె సమక్షంలో ఒక సభలో ప్రదరిశంఛి మెపు్ పందే అవ్క్తశం

కలిగ్నందని

గురుత

చేసుకనాిరు. ఎస్ గ్నరిజా శంకర్

గాత్ర సహక్తర్కనిందించారు. కచేరీ అనంతరం సంసి వ్యవ్సాిప్కర్కలు

&

గు డ్ ర ఫ్ై డే శు భా

వ్సంత,

వై

జి

పారిసారథిలు

వైజయంతి మాలను సతారించారు.

Page 36


Page 37

Vol

05 Pub 014 21Mar2016

ఎడార్చలో ఒయాస్రసు​ు

‘ సుసవర ’


ఎడార్చలో ఒయాస్రసు​ు ’ సుసవర ’

హో ళీ

ఎడారిలో ప్రయాణసుతనిపు్డు ఒయాస్మసుే ను

మొదటి క్తరయక్రమంగా 2015 సెపెాంబర్ న్లలో

చూడగానే ప్రాణం ల్లచ వ్సుతంది. ఆ ప్రయాణపు

ష్టర్క్ క చెందిన ఇందిర కొప్​్రిత గారి గాత్ర కచేరీ

అలసట నుంచ అవి ఎంతో ఊరటనిసాతయి....

జరిగ్నంది.

అలాంటి జీవ్నోపాధి కోసం ఎడారి ప్రాంతంలో

రండవ్ క్తరయక్రమంగా 2015 అకోాబర్ న్లలో

వుంట్ట

జీవ్న

సమరంలో

అలస్మపోతుని

కర్కిటక సంగ్లత పిపాసుల దాహ్మరితని తీరుడానికి

నడుం కటా​ారు మన తెలుగు మహిళలు ఇదదరు.

&

మాతృదేశానికి దూరంగా అరబ్ ప్రాంతం.... దుబాయ్స లో నివ్స్మసుతని తెలుగు వ్రు మన సంసాృతి,

సంప్రదాయాలను

కొనసాగ్నంచాలని

గు డ్

ఉదేదశయంతో

అకాడ

కూడా

2015

వ్

సంవ్తేరం సెపెాంబర్ 18 వ్ తేదీన "సుసవర సంగ్లత వేదిక" అనే సంసిక శ్రీక్తరం చుటా​ారు

అబూదబీ కి చెందిన ర్కగ మయూరి గాత్ర కచేరీ, మ్మడవ్ క్తరయక్రమంగా 2015 నవ్ంబర్ న్లలో దుబాయి కి చెందిన శరణయకిషోర్ గాత్ర కచేరీ, నాలుగవ్ క్తరయక్రమంగా 2015 డసెంబర్ న్లలో దుబాయి కి చెందిన హంస గాయత్రి గాత్ర కచేరీ, అయిదవ్ క్తరయక్రమంగా 2016 జనవ్రి న్లలో దుబాయి కి చెందిన విజయ శ్రీనివ్స్ గాత్ర కచేరీ క్తరయక్రమాలు నిరవహించారు.

శ్రీలలిత, హిమబందు. న్లక ఒక క్తరయక్రమం నిరవహించాలనే

ప్రణాళికతో

వ్రి

సంగ్లత

ర ఫ్ై

ప్రయాణం మొదలైంది. ఆ ప్రక్తరంగానే ప్రతీ న్లా

డే

సంప్రదాయాని​ి ఎడారి దేశం దుబాయి కి

శు

Page 38

ఒక

సంగ్లత

క్తరయక్రమంతో

మన

సంగ్లత

ప్రిచయం చేసుతనాిరు వీరు.

భా

ఇక ఆరవ్ క్తరయక్రమం గా 2016 ఫిబ్రవ్రి న్లలో

కం

ఆర్కధన ఉతేవ్లు “ నిరవహించారు. ఉదయం 9

క్ష లు

దుబాయి లోనే మొటామొదటిసారిగా "త్యయగర్కజ గంటల నుంచ సాయింత్రం 5 గంటల వ్రకూ విర్కమం ల్లకండా 150 మంది కళాక్తరులు ఈ

క్తరయక్రమం లో పాల్కగనాిరు. సాయింత్రం 5.30 నుండ 6.30 వ్రకూ త్యయగర్కజ ప్ంచరతి స్సవ్ నిరవహించారు.

ఆర్కధనా

ఆహుతులను

సంగ్లత

క్తరయక్రమం

ప్రప్ంచం

లో


ఎడార్చలో ఒయాస్రసు​ు ’ సుసవర ’

Page 39

విదావంసులు శ్రీ డ. గోవిందర్కజన్ గారు ఈ

ఓలలాడంచంది.

క్తరయక్రమానికి ముఖయ అతిథి గా విచేుశారు. దీనికి ముందు జరిగ్నన లఘు కచేరీలో హంస గాయత్రి,

హో

ఆదూర్ అనీష్, విదాయర్కమ్, అరునాజీ, ఇందిర

ళీ

కొప్​్రిత, శరణయ గణేష్ పాల్కగనాిరు.

& ఏడవ్ క్తరయక్రమంగా 2016 మారిు న్ల 19 వ్ తేదీన శ్రీమతి సుమతి ఆనంద్ గారి వీణా

గు

వ్యిదయ కచేరీ ఆహుతులను అలరించంది.

డ్

వ్దయ కచేరీ ఇది. ఈ క్తరయక్రమలో మృదంగం పైన

ర ఫ్ై

సుసవర సంగ్లత వేదిక తొలిసారిగా నిరవహించన శ్రీ ర్కధ్యకృషణన్, ఘటం పైన శ్రీ హరికృషణన్ సహకరించారు.

ఎంతో శ్రమకోరిు ప్రతీ న్లా క్రమం తప్​్కండా

డే

క్తరయక్రమాలు నిరవహిసుతని ‘ సుసవర సంగ్లత వేదిక

శు

‘ సారధులు శ్రీలలిత, హిమబందు లు , వ్రికి

భా

సంగ్లతప్రియులు,కళాక్తరులు అభనందనీయులు.

అండగా ప్ర్కయి

కం

వుంట్ట దేశంలో

సహకరిసుతని మన

దుబాయి

కర్కిటక

సంగ్లత

సుసవర్కలను వినిపిసుతని ’ సుసవర సంగ్లత వేదిక ’ భవిషయతుతలో మరిని​ి మైలుర్కళలను అధిగమించ

క్ష

ఉనిత లక్ష్యయని​ి చేరుకోవ్లని ఆక్తంక్షిదాదము.

లు 11 సంవ్తేర్కలుగా ‘ దుబాయి మ్మయజిక్ లవ్ర్ే ‘ సంసిను

నిరవహిసుతని

ప్రముఖ

మృదంగ

suswarasangeetavedika@gmail.com


ఎడార్చలో ఒయాస్రసు​ు ’ సుసవర ’

Page 40

‘ సుస్వర స్ంగీత వేదిక ‘ నిరవహంచిన త్యాగరాజ ఆరాధనోతసవాలు ఈ క్రంది వీడియో లలో...

హో ళీ

&

Part 01

Part 02

గు డ్ ర ఫ్ై డే

Part 03

శు భా కం క్ష లు Part 04

Part 05


Page 41

Vol

05 Pub 014 21Mar2016

హో ళీ

&

గు డ్ ర ఫ్ై డే శు భా

గోచార వశ్మున

రవి సంచారము

కం క్ష లు

గుమాీ రామల్లంగసా​ామి


గోచార వశ్మున రవి సంచారము చంద్రస్మతతిలో ఉని ధన హ్మని, ఉద్రేకము,

ఆసుతలు గలుగును. ఏక్తదశమున కూడా

అనారోగయము,

ఇదే

హో సవభావ్ము, ళీ

&

గు

Page 42

ఇంట

అలసట

కలిగ్నయుండు

శ్రమ, ప్రయాణములు. రండవ్

నుని

ధనక్షయము,

విధమైన

ఫలములు

కలుగును. ప్న్ిండవ్ ఇంట శత్రువులు

నిందలు,

పెరుగుట, ధన హ్మని, మనో బాధలు,

ఇతరులచే దూషణ, కోప్ము మొదలగు

జగడము, జవరపీడన చెప్​్వ్లెను. గోచార

నషాములు ఉండును. మ్మడవ్ ఇంట నుని

వ్శమున రవి 3 వ్ ఇంట, 10వ్ ఇంట, 11 వ్

శుభము.

సంపాదన,

ఇంట

మాత్రమ్మ

యోగక్తరకడు.

శత్రువులపై

మిగత్య

ర్కసులలో

ఉని

నూతనోదోయగము,

ప్దవి,

సుఖము,

విజయము ఉండును. నాలుగవ్ ఇంట

నివ్రణక,

నుని

సారణ అవ్సరము.

విరకిత

రోగములు, ఉండును.

సంభోగమందు

ఐదవ్

ఇంట

రవి

జప్ము,

దోష

భగవ్నాిమ

నుని

అనారోగయము, మనిఃకేలశము, నిర్కశ నిస్ృహ.

చంద్రగోచార ఫలము

డ్

ఆరవ్ ఇంటనుని ఆరోగయము, శత్రువుల

ర ఫ్ై

తొలగును. ఏడవ్ ఇంటనుని అజీరణ రోగము,

క్రమ్మణ భాగోయదయమరధ హ్మనిం

డే

ఉదర

జయం భయం శోకమరోగత్యం చ

శు

ప్రయాణములు కలుగును. ఎనిమిదవ్ ఇంట

భా

భయము తొలగ్న ఉత్యేహము. శోకము సంబంధ

కలుగును.

రోగములు

దీనతవము,

అనవ్సర

సుఖనతయ నిషాం గదమిషాస్మదిధం మోదంవ్యయంచ ప్రదదాతి చంద్రిః !

కలహము, ప్రభువుల, అధిక్తరుల ఆగ్రహము, శరీర ఉషణము పెరుగుట, భయము, రోగము

కంకలుగును.

రవి

భాగయమున

(

9

వ్

క్ష

ఇంట ) మనో విక్తరము, కటుంబమునుండ

లు

ఉండును.

ఎడబాటు,

ఆప్దలు, ప్దవ్

వ్శమున క్తరయజయము,

ఇంట మహ్మ

దీనతవము రవి

గోచార వైభవ్ము,

నూతనప్దవులు,

చంద్రుడు గోచార వ్శమున వివిధ ర్కసులలో సంచరించునపు్డు మొదటి ర్కశి భాగయము, రండవ్ ర్కశి ర్కశి

ర్కశి

ఆస్మత

నషాము,

విజయము, భయము,

మ్మడవ్ నాలుగవ్

ఐదవ్

ర్కశి

విచారము, ఆరవ్ ర్కశి అనారోగయము, ఏడవ్


గోచార వశ్మున రవి సంచారము ర్కశి ర్కశి

హో రోగము, ళీ

ర్కశి

సుఖము, అనిషాము,

ఎనిమిదవ్ తొమిాదవ్

ప్దవ్ ర్కశి ఇషాస్మదిధ, ప్దకొండవ్ సంతోషము,

ప్న్ిండవ్

ఖరు​ులు ఇలా ఫలములు ఇచు​ును.

*********

&

గు డ్ ర ఫ్ై డే శు భా కం క్ష లు

ర్కశి ర్కశి

Page 43


Page 44

Vol

05 Pub 014 21Mar2016

హో ళీ

&

గు డ్ ర ఫ్ై డే శు భా కం క్ష లు

అబ్ ీ హం లంకన్ డా. గోల్ల ఆంజనేయులు


Page 45

అబ్ ీ హం లంకన్ హో ళీ

డా. గోల్ల ఆంజనేయులు అమెరిక్త సంయుకత ర్కష్టాలక 16 వ్ అధయక్షుడు అబ్రహం లింకన్ 1809 వ్ సంవ్తేరం ఫిబ్రవ్రి 12

&

వ్ తేదీన జనిాంచాడు. లింకన్ గప్​్ నీతితో కూడన, ర్కజాయంగంపైన, ర్కజకీయ సంక్షోభంతో రకతమోడన పౌర యుదధ సమయంలో అమెరిక్త

గు డ్ ర ఫ్ై

ను పాలించాడు. తన పాలనలో బానిసత్యవని​ి నిరూాలించ, సమాఖయ ప్రభుతవ విధ్యనాని​ి ప్టిషాం చేస్మ, ప్రజలందరీి సంఘటిత ప్రచ, ఆరి​ిక విధ్యనాలని ఆధునీకరించాడు.

డే

1861 సంవ్తేరం మారిు న్ల నుండ 1865 వ్ సంవ్తేరంలో ఏప్రిల్ న్లలో తన

శు

హతయ వ్రకూ అమెరిక్తక అధయక్షుడుగా ప్ని చేశాడు. అటువ్ంటి అబ్రహం లింకన్

భా కం క్ష లు

గురించ ........

డా. గోలి ఆంజనేయులు గారి సవరంలో ..... ‘ శబదకదంబం ’ పేజీలో వినండ ల్లదా ఈ ఇకాడ కిలక్ చేయండ...


Page 46

Vol

05 Pub 014 21Mar2016

హో ళీ

&

గు డ్ ర ఫ్ై డే శు భా కం క్ష లు

నూట్పదహర ో

అమరజీవి మాధురీక్ృష్ ణ


నూట్పదహర ో ‘అమరజీవి ’ మహనీయులు

మహోనిత

ఆశయాలకోసం

నార్కయణ

గుపాత

అధయక్షత

పుడుతుంటారు

హో ళీ

అణువ్ణువునా......

సంపాదకలు శిష్టా​ా ర్కమచంద్రర్కవు విశిషా అతిధి గా హ్మజరయాయరు. ఆనాటి వ్కత,

ప్రతి

'అమరజీవి దివ్యకథ్ ' రచయిత, రంగసిల

ఆంధ్రుడలోనూ ఆయన ఉనికి వుంది. అందుకే

నటుడు, నంది పురసా​ార గ్రహీత, తణుక చట్టారి

ఆయన అమరజీవి.

ఇంద్రయయ కళాశాల అధ్యయప్కలు శ్రీ వ్డ్రేవు

అమరజీవి పటిా శ్రీర్కములు గారి 116 వ్

సుందరర్కవు గారు పటిా శ్రీర్కములు గారి జీవితంలోని కొని​ి ముఖయ ఘటా​ాలను తన

గు

జయంతుతేవ్లు 2016 మారిు 12 వ్ తేదీ

డ్

శనివ్రం నాడు చెన్భిలోని పటిా శ్రీర్కములు

ఉప్నాయసంలో వివ్రించారు.

సా​ారక భవ్నం లో జరిగాయి.

పటిా శ్రీర్కములు గారిని

ర ఫ్ై

ఆధునిక శ్రీర్కముడు గా ఆయన కీరితంచారు. ఎనోి

డే

ఒడదుడుకలను

శు

ఎదుర్ాని

భా

ఎతుతప్లాలలను

గారి కటిానటుల

కం

శ్రీర్కములు జీవితంలోని కళుక వ్రిణంచారు.

ఆతీాయులను ఒకొాకారినీ పోగటుాకని వైనాని​ి

క్ష లు

ప్త్రిక

వ్యవ్సాిప్క

అటువ్ంటి మహనీయుడే తన ఆత్యార్ణతో

ఆంధ్రర్కష్టాని​ి సాధించ పెటిాన పటిా శ్రీర్కములు.

&

అంతర్క్ల

సైతం వనుక్తడరు

ర్కష్ట్రంలోని

వ్హించారు.

'శిర్కకదంబం'

ఆ ఆశయ సాధనకోసం తమ ప్రాణత్యయగానికి

ఆంధ్ర

Page 47

గుండెలు పిండే విధంగా వివ్రించారు. దృఢ ఈ క్తరయక్రమానికి అమరజీవి పటిా శ్రీర్కములు మెమోరియల్ సొసైటీ అధయక్షులు శ్రీ ఎం. వి.

చతతంతో

తన

చేరుకోవ్డానికి

ఎనుికని శ్రీర్కములు

గారు

మార్కగని​ి ప్డన

కష్టాలను, తెలుగు జాతి సంక్షేమం కోసం


నూట్పదహర ో ‘అమరజీవి ’

Page 48

తీసుకని కఠిన నిరణయాని​ి అమలుచేస్మ ఆతార్ణ చేసుకని విధ్యనాని​ి…. ఇలా పటిా శ్రీర్కములు

హో ళీ

గారి జీవిత చత్రాని​ి శ్రీ సుందరర్కవు గారు ఆ సభలో తన ప్రసంగం దావర్క ఆవిషారించారు.

శ్రీమతి

&

లావ్ణయ

డే

అంతే క్తదు. పటిా శ్రీర్కములు గారు ఎంతో ఆలోచనతో, ముందసుత ఆలోచనతోనే ఆంధ్ర ర్కష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేయాలని, ల్లకపోతే

శు

ఎప్​్టికీ ఆ ఆశయం స్మదిధంచే అవ్క్తశం ల్లదని

భా

ముందర్వ ఆ ప్రకటన వలువ్డన వ్ర్కతప్త్రికలను

కం క్ష లు

గారు, ఇతర సభుయలు, నగర తెలుగు ప్రముఖులు

గు ర ఫ్ై

నిరవహించన

క్తరయక్రమంలో సంసి క్తరయదరిశ శ్రీ వై. ర్కమకృషణ పాల్కగనాిరు.

డ్

గారు

నిరణయించుకనాిరు.

దీక్ష

ప్రారంభంచడానికి

ఆయన సభక చూపించారు. ఈ సందరాంగా అమరజీవి పటిా శ్రీర్కములు మెమోరియల్

సొసైటీ

యువ్కల

కోసం

ప్రారంభంచన త్రైమాస్మక అంతర్క్ల ప్త్రిక ' యువ్ ' ను ఆవిషారించడం జరిగ్నంది.


Page 49

Vol

హో ళీ

&

గు డ్ ర ఫ్ై డే శు భా కం క్ష లు

05 Pub 014 21Mar2016


Page 50

హో ళీ

&

గు డ్ ర ఫ్ై డే శు భా కం క్ష లు


Page 51

హో ళీ

&

గు డ్ ర ఫ్ై డే శు భా కం క్ష లు


Page 52

హో ళీ

&

గు డ్ ర ఫ్ై డే శు భా కం క్ష లు


Page 53

హో ళీ

&

గు డ్ ర ఫ్ై డే శు భా కం క్ష లు


Page 54

Vol

05 Pub 014 21Mar2016

హో ళీ

&

05_013 స్ంచిక పైన

గు డ్ ర ఫ్ై డే శు భా

ై న మీ అభపా ఈ సంచికలోన్న రచనలపె ్ య్యలను ప్తి ్ క కి్ంద వుండే వాయఖయల పెట్ట ్ ( comment box ) లో తప్పక వా ్ యండి. లేదా ఈ కి్ంది

కం మయిల్ ఐడి కి ప్ంప్ండి. క్ష లు

editorsirakadambam@gmail.com


05_013

Page 55

పత్రిక గురిుంచి.....

హో ళీ

స్తహితీ విలువలు తగ్గకుండా ప్రారుంభుం నుండి ఒకే స్తాయిలో పత్రికన నిరవహిస్తా వస్తాన్నారు ..మీవుంటి వారి కృషి వల్లనే తెలుగుంకా వెలుగుతుంది .ఈ వారుం నేన వ్రాసిన 'మనోభావుం ' కదానికకి సుందర్భోచితుంగా జయదేవుని చిత్రుం ప్రచురిుంచడుం వల్న న్న

&

గు డ్

రచనకి ఉపిరి పోసినట్టు అనిపిుంచిుంది ..ధనయవాదాలు . - umadevi addepalli

శ్రీ రామాఖ్య! మనోజఞభావ ధిషణా! శిష్ట్ుాబ్ధిచుంద్రా! శుభ శ్రీ రాజీవ శిరా కదుంబ వరదా! శ్రీ జ్ఞఞన తేజో నిధీ!

ర ఫ్ై

మీరీలోకమునుందు సతయ పథియై మేల్మారగ సుంవరిాయై

డే

ధీరు​ుండైన స్తపుత్రుతడ వెలుగ్న్ తేజోమయుంబేకదా!

శు

- Chinta Rama Krishna Rao

భా కం క్ష లు

ధనయ వాదములు రామచుంద్రరావుగారు - Rajeswari Nedunuri


05_013

Page 56

పత్రిక గురిుంచి.....

హో ళీ

&

Thank You Ramachandra Rao S garu! .. Manchi viluvaina patrika sirakadambam lo nenu vrasina kadha achchu vesinanduku,, - Rajavaram Usha

meetO nEnU Ekeebhavistaanu Rajavaram Usha gaaru... Sirakadambam manchi saahitee viluvalunna patrika.

గు

- Narayani Kothuri

డ్ ర ఫ్ై డే శు భా కం క్ష లు

Guruvu garu supereb book sir edi - Naga A Shylendra

శుభాకాుంక్షలు ..... ఓుంనమహశివాయ - M Prakash Rao Vara

ఓుం నమః శివాయ హరహర మహాదేవ శుంభో శివశుంకరా _/:\_ - Sheikh Nayab


05_013

Page 57

శుభాకాుంక్షలు ..... అుంతరా​ాతీయ మహిళా దినోతసవ శుభాకాుంక్షలు

హో ళీ

&

Nageswararao Tavidisetty

చుంద్ర దశ, కజ దశ ఫల్ములు గురిుంచి..... Very nice - Kannaiah Kanukuntla Good post sir

గు డ్ ర ఫ్ై డే

- Nageswararao Tavidisetty శ్రీ రావుగారికి, క్రుందటి సుంచిక ఏుంటో బాగా నచి​ినపపటికీ, సమయాభావుం వల్న ఏమీ పుంపలేకపోయాన.

శు

ఈ సుంచికలో "చుంద్ర కజ దశ ఫల్ములు" అనే వాయసుం చకకగా అుందరికీ అరాుం అయ్యయల్మ

భా

ఉుంది. తడుగా ఇవి నక్షత్రాల్పై ఎట్టవుంటి ఫలితాలు, ప్రభావాలు చూపుతాయో కూడా

కం క్ష లు

తెలిపి ఉుంటె బాగు​ుండేదేమో. మీక రచయిత గారికీ మా శుభాకాుంక్షలు ఇట్టల కాళీపట్ాుం సీతా వసుంత ల్క్ష్మి


05_013

Page 58

రేడియో తాతయయ గురిుంచి.....

హో ళీ

Maa radio thathayA gari ki okasari jaijailu palakani sahodarulu - Naga A Shylendra ఆ హా అదు​ుతమైన సమాచారుం. - భాగ్వత గ్ణన్నధ్యయయి

&

గు డ్ ర ఫ్ై డే శు భా

- Velamuri Luxmi

మాతృహృదయుం గురిుంచి..... Yes sir you are 100% correct. NICE post. - Prasadarao Jayanthy

కం పసిడి తళుకలు గురిుంచి..... క్ష లు

Porapatu ga pasidi thlukulu ani petarandi avi bangaramina palukulu ani

pedithe inka bagundedi - Naga A Shylendra


05_013 గోదారి కల్వేటి గురిుంచి.....

హో ళీ

Must to read - Rama Lakshmi Yerramilli

///ఆబోతులు కల్బడితే

&

లేగ్దూడే సచ్చిది ! కల్ుం కల్ుం కల్బడితే

గు డ్ ర ఫ్ై డే శు భా కం క్ష లు

కఱ్ఱోళ్లలనలిగేదీ /// aksharaalaki lakshalu ivvagaligE maaTalu.. - Narayani Kothuri

Page 59


Vol

05 Pub 014 21Mar2016

హో ళీ

&

గు డ్

చదవండి..... చదివించండి

ర ఫ్ై

డే www.sirakadambam.com

శు editorsirakadambam@gmail.com భా కం క్ష లు


Vol No. 05 Pub. No. 014 21-03-2016

షట్కం... ధ్యాన ోశ్ల కములు... శ్ర ీ వంకటేశ్వర సమృతి నీతి సాహస్ర ీ ... వకకలంక రసధ్యరలు,కనీ​ీళ్ల ో

వడగళ్లు

రావూరు కలం..

పస్రడితళ్లకులు ...... శ్తక సాహితాం....

04 07 09 15 18 23

నేను ర సతం .... కశ్రభట్ ో వణుగోపాల్

26 28

నాదానుభవం ...... ఎడార్చలో ఒయాస్రస్ ’ సుసవర ’ గోచార వశ్మున రవి సంచారము అబ్ ీ హం లంకన్ నూట్ పదహర ో ‘అమరజీవి’ ా వళి వారా అభిపా ీ యకదంబ్ం

34 37 41 44 46 49 54


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.