Sirakadambam 07 008

Page 1

Vol 07 Pub 008

15 Jan 2018 sirakadambam Web magazIne

www.sirakadambam.com editorsirakadambam@gmail.com


Page 02

Vol 07 Pub 008

రచనలకు గడువు : 30 ఏప్రిల్ 2017

మాతృద్వనోతసవ ప్రత్యాక సంచిక

ముఖచిత్ ర ం:

సం’క్ ర ంతి’ చిత్ ర క్రుడు:

లోపలి పేజీలో ో ... సంక్రంతి ధ్యాన శ్లోకములు మేఘదూతం - మూడవ శ్లోకం వకకలంక రసధ్యరలు - అందఱమూ ఒకటే ! తో. లే. పి. - డా. చల్లో రాధ్యకృష్ణ శరమ నేను సైతం - చల్లో సరోజినీ దేవి ద్విభాషితాలు - తరాల పరిమళం అమెరికా ఇల్లోలి ముచచట్లో - నేపథ్ాం గొబ్బియళ్ళో ...... ఒక విజ్ఞపి​ి ...... ఆనంద విహారి ...... వారాివళి ....

అభిప్రాయకదంబం

04 06 10 12 14 19 23 26 32 34 36 44 52


ప్రస్తివన

Page 03 Vol 07 Pub 008

ముందుగా పాఠకులకు, రచయతలకు, రచయిత్ర ు లకు, హిత్రలకు, మిత్ర ు లకు....అుందరికీ సుంక్ ర ుంతి శుభాక్ుంక్షలు. స ైట్ ఈ సుంక్ త స్థ ప్ ా యిలో ర యోగాతమకుంగా పా ర రుంభుంచిన క్ర ర త త వెబ్ ర ుంతికి పూరి త నన ప్ త గత సమసయలు ఆటుంకుం అుందుంచాలని చేస్త ర యత్నననికి క్రనిన వ్యకి కలిగుంచాయి. ఆ క్రణుంగానే రుండు సుంచికలు వెలువ్డలేదు. త త్ననికి పాత స స ట్ లోనే ఈ సుంక్ ే శ్యుంతో ప్ ర ుంతికి సుంచిక వెలువ్రిుంచాలనే ఉద్ద ర స్త ఈ సుంచిక వెలువ్రిుంచడుం జరుగుతోుంద. తవరలో స్థుంకేతికప్రమ స న మారు​ులు, చేరు​ులు అన్నన చేసిన తర్వవత ఈ సుంచిక కూడా

క్ర ర త త స స ట్ లో

అుందుంచబడుత్రుంద. పాఠకులు, రచయితలు, రచయిత్ర ు లు, మిత్ర ు లు అుందరూ సహృదయుంతో ఎప్ుటిలాగే ఆదరిుంచి సహకరిుంచగలరు. ప్ ో గాతమక దశ్లోనే ప్తి ో కు​ుంద. ఆ దశ్ నుంచి ర యో ర క క్ర ర త త రూపు ప్లువురిని ఆకట్ట స ైట్ త స్థ క్రనిన స్థుంకేతిక ప్రమ స న మారు​ుల తర్వవత, తవరలో పూరి ా యిలో క్ర ర త త వెబ్ లో క్ర ర త త రూపుతో వెలువ్డే

’ శిర్వకదుంబుం ’ ప్తి ర కన ఎప్ుటిలాగే

త న్ననమ. ఆదరిుంచగలరని ఆశిస్త మీకే క్కు​ుండా మీ బుంధుమిత్ర ు లకు కూడా ప్తి ర కన ప్రిచయుం చేసి ప్తి ర క అభవ్ృద ి కి, ప్తి ర క నిరవహణకు ఇతోధికుంగా మీ సహాయ, సహక్ర్వలని త న్ననన. అుందుంచగలరని ఆశిస్త editorsirakadambam@gmail.com


Vol 07 Pub 008 Page 04

‘ సంక్రంతి ’ పండుగ గురంచి డా. ఇవటూర శ్రీనివాసరావు గార వివరణ ....


Page 05

తెలుగు వార పండుగలలో పెద్ద పండుగ ‘ సంక్రంతి ‘. భోగి, సంక్రంతి, కనుమ, ముకకనుమ అనే పేరలతో నాలుగు రోజులు జరుపుకునే ఈ పండుగ విశేషాలెన్నో.... ఆ విశేషాలను మనకందిస్తునాోరు డా. ఇవటూర శ్రీనివాసరావు గారు ఈ క్రంది వీడియో

లో..... గతంలోని వీడియో మీ కోసం....

Vol 07 Pub 008


Vol 07 Pub 008 Page 06

హందూ దేవతలను ధ్యానించే శ్లలకములలో

అధ లలితా హృద్యం...


Page 07

అధ లలితా హృద్యం 201) హాసాప్రియం

217) నిరాహారసిరూపం

202) పరాఙ్ముఖం

218) క్షుతి​ిపసరూపిణం

203) పరమాణురూపం

219) క్షమాగుణసంపనాోం

204) దుష్టవిద్రావిణం

220) భద్రాం

205) దురతోపశమనం

221) భద్రప్రదం

206) ఆశచరాజననరూపం

222) చారుశీలం

207) జ్ఞానగమా​ాం

223) భవాబ్ధితారణం

208) రౌద్రభావరహతాం

224) జనలోకవిధ్యయినం

209) భకుజనహృద్యవిరాజితాం

225) జనవిజ్ఞానదయినం

210) హరణావరాణం

226) దురంధరాం

211) హేమాభాం

227) ధరాధ్యరాం

212) హమజలైఃస్నోపితాం

228) బ్ధందుస్నథం

213) హేమకుంభాం

229) బ్ధందుమాలినం

214) రమా​ాం

230) భద్రాం

215) అతులితసంద్రాదీపికం

231) భద్రప్రదం

216) అచంచలతపస్వినం

232) చారుశీలం

Vol 07 Pub 008


Page 08

233) భవాబ్ధితారణం

250) మాయతీతసిరూపిణం

234) జనలోకవిధ్యయినం

251) విష్ణణమాయవిలస్వనం

235) జనవిజ్ఞానదయినం

252) భూమవిదాసిరూపిణం

236) దురంధరాం

253) మధువిదాసిరూపిణం

237) ధరాధ్యరాం

254) భ్రూమధానిలయం

238) బ్ధందుస్నథం

255) భకుహృద్యపంజరస్వథతాం

239) బ్ధందుమాలినం

256) హ్రీమతీం

240) శ్రీచక్రధివాస్వనం

257) కూటత్రయోపస్వతాం

241) శ్రితజనశ్రేయంకరం

258) చకోరం

242) మంత్రరాజనిలయం

259) చంద్రహాస్వనం

243) పద్బీజ్ఞసంఖారేఖతిుకం

260) ముగిమోహనరూపిణం

244) మధురాంగం

261) ధనధ్యనావివరినం

245) మృదుబాహువల్లం

262) తాంబూలచరిణప్రియం

246) సంధ్యాతిుకం

263) తాంబూలనిష్టటవనప్రదం

247) సంధ్యావంద్నస్తప్రీతాం

264) మూకశంకరవరదం

248) జ్ఞజీచంపకమాలతీపుషాిలంకరస్తశ్లభితాం

265) అకరాదిక్షకరశరరణం

249) పునాోగనాగమలిలకతమలిలకపుషాిలంకరప్రియం

266) అరష్డ్ిరగసంహంత్రం

Vol 07 Pub 008


Page 09

267) కమకోటిపీఠనిలయం

284) ఆమాోయక్షం

268) విశ్వితిుకం

285) మధామబీజస్వథతాం

269) విశివందాం

286) కమరాజబీజ్ఞంకురాం

270) కుంకుమాంకితదిగాింగం

287) కుండ్లినరూపిణం

271) తపోజ్వలం

288) శకిుబీజసిరూపిణం

272) తపోఫలదయినం

289) శ్వంభవీవిదాసిరూపిణం

273) తాపసం

290) నిగ్రాహానుగ్రహవిగ్రహాం

274) అనుగ్రహతిరోధ్యనకరణం

291) త్రికోణస్వథతాం

275) పరపూరణలక్ష్మీసరసితీకటాక్షప్రదం

292) పూరణకుంభసిరూపం

276) చంద్రాదితాభాస్తరాం

293) ఇక్షుచాపధరాం

277) మహోతా​ాహప్రదయినం

294) మహాల్లవిన్నదినం

278) అజ్ఞానహరణకేశపశ్వం

295) యోగనిరతాం

279) తితీక్షప్రదయినం

296) యోగాసనాం

280) సంస్నరబంధనిరు​ుకుం

297) యోగయుకుం

281) మారగబాంధవీం

298) యోగగమా​ాం

282) జ్ఞగ్రతావపోస్తష్ణపుావసథకరణం

299) తురయపధనిరేదశినం

283) కరుణ్యామృతవరిణం

300) తురయపధగామినం

Vol 07 Pub 008


Vol 07 Pub 008 Page 10

కళిదస మహాకవి విరచిత ’ మేఘదూతం ’ కవాం లోని శ్లలకములు, తాతిరాం, వా​ాఖ్ా .....


Page 11

మూడ్వశ్లలకం :

తసా స్థితాి కథ్మపి పురః కౌతుకాధ్యనహేతో రనిరాిష్పశ్చచరమను చరో రాజ్రాజ్సా దధ్యా | మేఘాలోకే భవతి సుఖినో౽ష్ా నాథావృతి​ి చేతః కణ్ఠాశ్లోష్ ప్రణయిని జ్నే కంపునర్దూర సంస్థి ||

శ్లలక పఠనం, ‘శ్రీకళా’ఖ్ా వా​ాఖ్ా ఈ క్రంది వీడియో లో........

Vol 07 Pub 008

తరువాయి భాగం వచేచ సంచికలో.....


Vol 07 Pub 008 Page 12

కోనసమ కవికోకిల డా. వకకలంక లక్ష్మీపతిరావు గార ‘ స్నితంత్రాదీపిు ’ దేశభకిు గేయల కవితా సంపుటి నుండి....


వక్కలంక్ రసధారలు

Page 13

అంద్ఱమూ ఒకటే !

భాష్ లెనిో పలికినా

మన మంద్ఱ మొకటే !

భారతాతు ఒకకటే ! తనయుల మంద్ఱ మునాో

తార లెనిో వెలిగినా

తలిల ఒకకతే !

తారాపథ మొకటే !

కనోతలిల ఒకకతే !

తరగ లెనిో పంగినా అంబోనిధి ఒకటే !

హందూ ముస్వలము లెంద్ఱమునాో భారతీయులం అంతా ఒకటే !

కిరణ్యలు వేయి ఉనాో వెలిగేసూరుా డొకడే !

భారతీయులం అంతా ఒకటే !

చరణ్యలు ఎనిో ఉనాో

భారతాతు అంతా ఒకటే !

పడేపట ఒకటే ! అంద్ఱమూ ఒకటే ! ఎనిోరేకు లునాో కన ఉనోపూవు ఒకకటే !

Vol 07 Pub 008

మన మంద్ఱ మొకటే !


Vol 07 Pub 008 Page 14

ప్రముఖుల లేఖ విశేషాలను అందించే శీరిక ‘ తోకలేని పిటట ’ లో ద్రావిడ్ భాషా సేతువు డా. చలల రాధ్యకృష్ణ శరు గార గురంచి కొనిో విశేషాలు....


Page 15

" చలల రాధ్యకృష్ణశరు గార పేరు వినగానే

' చలల రాధ్యకృషాణ !

కళ్ళకు

చలలగా

కటేటది

స్నహతా​ాలకు వాకిుతిం

తెలుగు,

వారధిగా ....

నిలిచిన

తెలుగును

తమిళ్ ఆయన గురంచి

ఇంగలష్ణలో సమరింగా రాసే కొదిదమంది తెలుగు పండితులలో వారొకరు. ఈ తరం లో తెలుగు, తమిళ్

భాష్ల

తులనాతుక

పరశీలనం

చేసేవారలో ఆయన అగ్రేసరులు. తమిళ్ంలోని

నూరేండుల

మనుము, స్నహతా కళావలలర పందిరవై విరజలులలు కురపింపుమయా శ్వశితీకరున్ ' -- ఆచారా ఆత్రేయ .

నిధులను తెలుగులో వివరంచడ్ంలోను, తెలుగు

రుచులను తమిళులకు చవి చూపించడ్ం లోను ఆయన చేస్వన సేవ అది​ితీయమంది .... " -- ఆచారా స్వ. నారాయణరెడి​ి "

....ఆస్వుక

ప్రాతిపదిక

మీద్

విలస్వలేల

మానవతావాద్ం మీ రచనలకు విశిష్టశకిుని

సమకూరచంది."

కులపుంగా చెపిలంటే, డాకటర్ స్వ. నారాయణ రెడి​ి గారు అనోట్లల శరు గారు ద్రావిడ్ స్నహతా సేతువు. రాధ్యకృష్ణ శరు గారు కృషాణ జిలల లోని సోమవరపిడు

గ్రామంలో

జనవర

6,

1929 జనిుంచారు. ప్రబంధకవి శిరోమణిగా -- డాకటర్ . అమరేంద్ర.

('గరమళ్ళ స్నహతాం ' రచన చదివి ) "మీరు చేస్వన మహోపకరం మరువరానిది". డాకటర్ వావిలల గోపలకృష్ణయా Vol 07 Pub 008

శ్రీ చలల రాధ్యకృష్ణశరు గార వాకిుతాినిో గురంచి

పేరుగాంచిన

శ్రీ

చలల

లక్ష్మినారాయణ

శ్వస్త్రి గారు వీర జనకులు. మద్రాస్త, విదాభా​ాసం

ఆంద్ర చేస్వన

విశివిదాలయలలో అనంతరం

ఈయన


Page 16

ఎమ్.ఏ., ఎమ్. లిట్: పి.హెచ్.డి. పటాటలను

" ఆరాకట్ల సోద్రులు". విష్య పరజ్ఞానానిో

పంది అధ్యాపకునిగా జీవితానిో

పఠకులకు

1981

ప్రారంభించి

నుండి

మదురై

లో

అందించే

అదు​ుతమయిన

విష్యం

ఈయన

రచనా

కమరాజ్ విశివిదాలయం, మదురైలో ఆంధ్ర

విధ్యనము, శైలి, వివరణ పఠకులను ఇటేట

భాషా విభాగపు అధాక్షునిగా పనిచేస్నరు.

ఆకట్లటకుంట్లంది

ఆంగలం, తెలుగు, తమిళ్ భాష్లకు సంబంధించి

వేరే ప్రతేాకంగా చెపివలస్వన పని లేదు

వివిధ

స్నహతీ

ప్రక్రయలలో

దదపు 60 రచనలను చేస్నరు. శరు గారు. వీర స్నహతా

కృషిని

గురెురగి

తెలుగు,

తమిళ్

విశివిదాలయలు,

ఆంధ్ర

ప్రదేశ్, తమిళ్నాడు ప్రభుతాిలు తగు ఉనో పుర స్నకరాలతో వీరని సతకరంచారు. సోవియట్ లండ్-నెహ్రూ బహుమతులను అనుకోవడ్మే కకుండా

-

అంతరా్తీయ

రామాయణ

సద్స్తాలో కూడా ఈయన పల్గగనాోరు.

శ్రీ

చలల

రాధ్యకృష్ణశరు

గార

అనేకనేక

రచనలలో ననుో అమితంగా ఆకరించినవి, ననుో ఆకట్లటకునోవి " స్నహతా సమారాధన ", Vol 07 Pub 008

అని

శరు గార గ్రంధ్యల అందుబాట్ల, తదితర వివరాల కోసం - ఒక సంద్రుం లో ఆయన ను

సంప్రదించగా,

తెలియజేసూు

అయన

వివరాలనిోటిన

నాకు

ఒక

ఉతురం

వ్రాస్నరు. అంద్మన ద్సూుర ఆయనది. ఆ ఉతురమే ఇపుిడు

ఈనాడు

నేను

ఉంచబోతునో

తోక

మీ

ముందు లేని

ద్యచేస్వ తిలకించండి. ధనావాదలు.

<><><>***_/|\_***<><><>

పిటట.


Page 17

Vol 07 Pub 008


Page 18

Vol 07 Pub 008


Vol 07 Pub 008 Page 19

తెలుగు స్నహతాంలో వరుమాన కవులు, రచయితల గురంచి, వార రచనల గురంచి వివరంచే జగదిత్రి గార ‘ నేను సైతం ’


Page 20

మంచి భాషా శైలి

బతుకు కథలు ...బతికే కథలు చలల సరోజిన దేవి గార “భావస్తధలు” నిజ్ఞనికి ఎకుకవగా మధుర జ్ఞాపకల పువుిలు. ఆమ జీవితం లో ఆమ నమోదు చేస్తకునో ఎన్నో విష్యలను కథలుగా మనకు అందించారు. ఈ కథలోల ఆమ చుటూట ఉనో లోకం తో బాట్లగా ఆమ

లోకనిో

మన్నభావాలని

,

ఆమ జీవితం

ఆలోచనలని లో

ఎదురుకనో

సంఘరిణలని అరిం చేస్తకోవచుచను. ‘బ్రతుకును మించిన కథ ఏమునోది’ అంటాడు ఓ స్వన రచయిత కథలనో మనుష్ణల బతుకులే కద, మనుష్ణల జీవితాలలోనుంచే కద కథలు పుటేటది సహజంగా. అలంటి బతుకుకథలే ఈ భావ స్తధలు. ఈ కథలలో మానవతిం, మనిషి తనం, మనిషి కనోళ్లల

బాధలూ, అనో

బలహీనతలూ,

ఉనాోయి.

మర

కషాటలూ బతుకంటే

వీటనిోటి సంగమమే కద. ప్రతీ కథా ఎతు​ుబడి నుండీ ఎంతో ఆతీుయంగా కూరుచని ఎవరో మనకి కథ చెపోునోటేల ఉంది. మంచి కథనం , Vol 07 Pub 008

ఈమ

కథలనిోటా

ద్యాతకమౌతునాోయి. విదావంతురాలు, సంస్నకరవంతురాలు అయిన

రచయిత్రి

కథని చేపోునోపుిడు మనం కూడా ల్నమ ఆ సమసాలోలన్న, ఆ మానస్వక స్వథతులోలకో జ్ఞరపోవడ్ం , మనం కూడా ఆలోచించడ్ం

,

అల

మనలిో

అంటే

చదువరులని ఆలోచింపజేయగలగడ్మే మంచి రచనకు

హాల్

మార్క.

భారా​ాభరుల

అనుబంధ్యనిో , ఒకరు లేని ఒంటర జీవితానో కొనిో కథలోల స్తసిష్టంగా చరచంచారు. తాను పిలలలికి భారం కకూడ్దు , భరు లేనంత మాత్రాన వెళిళ వేరే వార ఇంట్లల చివరకి పిలలల

ద్గగ్రైనా జీవించకూడ్దు, ఆరికంగా వీలనంత సితంత్రం

కలిగి

ఉండాలి

లంటి

కొనిో

నిరణయలను స్తసిష్టంగా , ఆచరణయంగా మనకు అందించారు తన జీవితానుభవం నుండి. అంతే కదు నిసాహాయులమని బాధ పడే కొంద్ర

స్త్రీలకు

మన్నధైరాం

కలిగించేవిగా


Page 21

ఉనాోయి ఈ కథలు. స్తధ్య చలల అనోట్లట అవును

బ్ధడ్ి భవిష్ాతు​ు తీరచ దిదేద బాధాత తనకు తానై

ఇవనో మన జీవితాలోల జరగే సంఘటనలే

సికరంచడ్ం ‘పిచిచతలిల’ కథలో చూస్నుము.

మనలో అంద్రకీ అనుభవైక వేదాలనా సరే ప్రతి

‘ఆమ మనస్త’ కథ లోని నలూ పత్ర స్నక్షాత్తు

కథా

రచయిత్రే

ఒకోలగా

అక్షరకరంచడ్ం

సరోజిన

దేవిగార మారుక కనిపిస్తుంది. బ్రతుకు

బ్రతికించు

అనోది

సజీవ

జీవన

ఇందులో చాల వరకు సరోజిన గార పత్ర కూడా మిళితమ ఉంట్లంది. ఆమలో కేవలం కుట్లంబ సంబంధ బాంధవా​ాలను గురంచే కదు , సమాజ హతమన విష్యల పటల కూడా అవగాహన ఉంది. అంతే కక స్నటి మనిషికి సహాయపడాలనే మానవీయంశ ఉంది. అందుకే ఈ కథలు బతుకు కథలు మాత్రమే కక పదికలలు బతికే కథలు అని నా ప్రగాఢ జీవితంలో

సంఘటనలు

,

జరగే

ప్రేమతో

చినిో

చినిో

తీస్తకునే

చినిో

నిరణయలు ఎంతల మనవాళుల అనుకునో వార జీవితాలను పండిస్నుయో మనం ‘హరతా అండ్ ఫ్రండ్ా

,

పరషాకరం’

మానవతిమునో

ఒక

కథలోల స్త్రీ

మరొక

చూస్నుం. ఆడ్పిలల

జీవితానిో గురంచి ఆలోచించడ్ం ఆమకు పుటిటన Vol 07 Pub 008

అనిపిస్తుంది.

అయినా ఈ కథలనిోటిలోని పత్రలతో మనం

సూత్రంగా మసలుకునే మనుష్ణల కథలు ఇవి.

విశ్విసం.

అయివుండ్వచుచను

మమేకమౌతాము, వార జీవిత సంఘటనలతో , అనుభవాలతో

మనలని

మనం

పోలుచకుంటాము. జీవించే ఆశ వదులుకుని ఆతుహతా చేస్తకుందమనే నిరణయం తీస్తకునో క్షణం లోనే కూతురపై ప్రేమ పశం ఎల ఆమని ఆ పని చేయకుండా అపయో మనకి ‘ఆమ మనస్త’ లో తెలుస్తుంది . భరును కోలోియిన భారాగా కక పిలలలికి బాధాత కలిగిన తలిలగా ఆమ పిలలలికి సహాయపడ్టం చాల సహజమన జీవన రతిని తెలియజేస్తుంది. అంతేకక తలిల కనో ప్రేమను ద్రశంపజేస్తుంది. నిసాహాయతా, స్నిరిమూ , తలిలని జీవింప జేయదమా? కూతుర భవిష్ాతాు? అనే రెండు కీలక నిరణయలనాడుమ నలిగి పోయే మధాతరగతి సంస్నర జీవితానిో ‘అము

ననుో

క్షమించు’

లో

చూస్నుం.

రచయిత్రిలో ఎవరకీ నతి ప్రబోధం చేయలనే సంకలిం

లేదు

జీవితానిో

యధ్యతధంగా


Page 22

చిత్రించి చూపరు. సమసాలనో ఒకలంటివే

అనొచుచను. జీవిత స్నరానిో ఔపోసన పటిట

అయినా మనుష్ణల ప్రేమ, జను సంస్నకరం బట్టట

సరోజిన దేవిగారు మనకి అందించిన ఈ

వార నిరణయలు ఆధ్యరపడి ఉంటాయనోది ఆమ

రసస్తధలను చదివి , ఆనందించి ఆలోచించండి.

రచనా విధ్యనం లో తెలుస్తుంది.

మళ్ళళ చెపు​ునాో ఇవి బతుకు కథలు బతికే కథలే

కథలనో వివరంచడ్ం నా పని కదు, అనో కథలోలని అంతస్నారానిో చేస్తకుని

చద్వాలి

మాత్రం ఆకళింపు

అంద్రూ

అని

మనవి

చేస్తునాోను. మొతాునికి ఇది ఒక లఫ్ గైడ్

Vol 07 Pub 008

కదు బతికించే కథలు. మరనిో రచనలు సరోజిన దేవి

గారు

చేయలని

కోరుకుంటూ ...ప్రేమతో జగదిత్రి.

మనసూ​ూరుగా


Vol 07 Pub 008 Page 23

వీణ్య విదింస్తలు, రచయిత ది​ిభాష్ాం నగేష్ బాబు గార “ ది​ిభాషితాలు ” కవితా సంపుటి నుండి....


Page 24

పచచని ఆకులతో....

అముల వుంది!

పరమళ్ంతో... వెనుక తరం ....

కరుకనక్షత్రాల క్రంద్ ....

పరంపరగా...

వెనెోలలో...

పెరట్లల....

మొకక ముందు ....

తెలలని కోటలో....

మడిగా దీపలు వెలిగించిన...

తులస్వ మొకక!

అముము చుటూట చేర.. జ్ఞమకయ ముకకలు..

మంచు బ్ధందువులిో ....

వడ్పపుి ప్రస్నద్ంకోసం..

ఆకులపై ధరంచిన...

చేతులు చాపిన...

తులస్వమొకక....

మా బాలానిో తాకుతోంది.

తలరా స్నోనం చేస్వ.... పస్తపు రాస్తకొని...

దేవాలయంలో...

బొట్లట పెట్లటకొని...

పూజ్ఞర ఉద్ిరణిలోంచి ...

నుంచొని నమసకరస్తునో....

చేతిలోకిజ్ఞరే ...

Vol 07 Pub 008


Page 25

జలంలో ద్ళ్మ..

అపర్ట మంటల బాలకనలలో...

గళానిో ప్రక్షాళ్నం చేస్వనపుిడ్లల..

ఓ చినోకోటలో...

ఒక శకిు లోనికి జ్ఞరుతునోట్లలంట్లంది.

నాట్లకొనో భారత సంసకృతి...

శ్విసకు బలం వచిచనట్లలంట్లంది.

కట్లటబాటలను నిరేదశిసోుంది. నాగరకతను నియంత్రిసోుంది!

నగరాలకు వలసపోయిన .... మనుష్ణల

Vol 07 Pub 008

జీవితాలు

యంత్రికమనా..


Vol 07 Pub 008 Page 26

ఒకపుిడు అమరక అంటే అంద్రకీ కలల ప్రపంచం. అకకడే జీవితం గడుపుతునో భారతీయ మహళ్ మన్నభావాలు, అనుభూతులు, అనుభవాలకు రూపం ’ అమరక ఇలలలి ముచచట్లల ’


Page 27

కొనిో సంవతారాల క్రతం మేము తానా

ఎంతో దూరం ముందుకు వెళ్ళగలిగాం అనే

సభలకు వెళిళనపుిడు, అకకడ్ నేను పురాణం

ఆనంద్ంతో పట్ల గరింగా కూడా అనిపిస్తుంది!

స్తబ్రహుణా శరు గార “ఇలలలి ముచచట్లల” పుసుకం కొనుకుకనాోను. పురాణం వార శైలి అనాో వార హాసాం అనాో ఎంతో ఇష్టపడే నేను ఆ పుసుకనిో ఎన్నో స్నరుల చద్వడ్ం జరగింది. ఇల

మాటిమాటికీ

పుసుకం

లోని

చదువుతునోపుిడు

ఇలలలికి,

ప్రవాస్నంధ్ర

మహళ్లకు కొంత పోలిక ఉంద్నిపించింది.

పంతొమిుది ఏళ్ళ వయస్తలో అమరక వచిచన నేను భారాగా, గృహణిగా, ఉద్యాగస్తురాలిగా, తలిలగా, సమాజంలో వాకిుగా ఒక ద్శకు చేరన తరాితే ఇకకడి అసలన జీవితం అంటే ఏమిట్ల తెలిస్వంది.

మేము

ఒకే

రాష్ట్రంలో

స్వథరంగా

ఉండ్టం వలన, నాకంటే ఎంతో ముందు వచిచన వారతో పరచయలు, సేోహాలు ఏరిడి తదిరా

నలభై సంవతారాల క్రతం చాలమంది ఆడ్వార

వార మన్న భావాలు తెలుస్తకునే అవకశం

లగే నేనూ పశ్వచతా దేశం పటల ఎట్లవంటి

నాకు దొరకింది.

అవగాహన

లేకుండా

అమరక

రావడ్ం

విష్యం,

జరగింది.

వచిచన

తరాిత

ఇకకడి

చాలమందికి తెలియని

గురుంపబడ్ని విష్యం ఆరోజులోల

భారా​ాభరుల మధా ఉనో పెద్ద వాతా​ాసం. అపిట్లల

స్వరసంపద్లు…సకరా​ాలు…వింతలూ…

మగవాళ్ళంద్రూ

బాగా

చదువుకునోవారు.

విడ్డిరాలు పకకన పెడితే, నితా జీవితంలో ప్రతీది

చాలమంది

ఇకకడ్కొచిచ

అనుభవంతో కూడిన పఠమే అని చెపిలి .

చదువుకునోవారు. మగవాళ్లకు ఇకకడి జీవితంలో

కొతు

మరంత

దేశం..కొతు

మనుష్ణలు...కొతు

ఉండే లోతుపతులు గురంచి తెలియకపోయినా

ఇబబందులు......ఒంటర

తనం….ఇంటిమీద్

మంచి చదువులు... పెద్ద ఉద్యాగాలు ఉండ్టం

బంగ......వీటనిోటికి తోడుగా పైకి చెపిలేని

చేత

భయం

అంద్రకీ

ఒకరకమన భేష్జం... వెసరన్ లఫ్ పటల మోజు

అనుభవమే. ఆనాటి సంఘటనలు తలుచుకుంటే

ఉండేది. ఆడ్వాళుళ ఎకుకవ భాగం మామూలు

ఇపుిడు నవ్విచిచనా, వాటనిోటిన అధిగమించి

చదువులు చదువుకునోవాళుళ.

ఇలంటివి

Vol 07 Pub 008

రోజులోల

వారలో

ఆతుస్తురాం...దనితోపట్ల

ఇండియలో


Page 28

ఉనోపుిడు కూడా బయట ప్రపంచం చూడ్ని

ఉంచటం అనోవి ఒక సవాలుగా ఉనో ఆరోజులోల

వాళుళ. కొదిద చదువుతో, సంప్రదయబద్ింగా

ఆ బాధాతను కూడా బుజ్ఞలమీద్ వేస్తకునోది ఈ

పెరగిన ఈ ఆడ్పిలలలు అమరక వచిచనపిటి

ఆడ్వాళ్లల.

వార పరస్వథతి పటల.....వాళ్లకు కవాలిాన సపోర్ట పటల

మొగవారకి

అంత

అవగాహన

ఉండేదికదు. అల ఉనోవారు చాల తకుకవనే చెపిలి. అపిటి పరస్వథతుల ద్ృషాటా వాళ్ళ ప్రాముఖ్ాత అంతా వార చదువుమీద్... ప్రొఫెష్న్ మీద్... ఆరికంగా బాధలు పడుతునో తమ కుట్లంబాలిో ఆదుకోవాలనో విష్యల మీద్ ఉండేది.

చేరుకునో తరాితనే, నాకంటే ముందు వచిచన వార పరస్వథతిని, వాళుళ పడిన కషాటనిో, వాళ్ళ సమరితని

అరిం

చేస్తకోగలిగాను.

తరాిత

ఇలలలి ముచచట్లల చదువుతునోపుిడు, ఇకకడి మన ఆడ్వాళ్ళ మన్నభావాలను ఇతివృతుంగా తీస్తకుని ముచచట్లల రాసేు ఎల ఉంట్లంది అనో

ఓ ఆలోచన నా మనస్తలో రేకెతిుంది.

అల వచిచన ఆ ఆడ్వాళుళ ఇకకడికి వచిచన తరాిత, ఈ కొతు జీవితానికి కవలస్వనట్లటగా భాష్ నేరుచకుని, చదువుకుని, తమ జ్ఞానానిో, పరజ్ఞానానిో పెంచుకుని ఇకకడి వారతో అంటే మన్ సరమ్ లో కలిస్వ బతికరు. నా అనో వార

తోడు లేకుండా, ఒకర మీద్ ఆధ్యరపడ్కుండా పిలలలిో

నేను వాకిుగతంగా జీవితంలో ఒక స్నథయికి

పెంచి

కుట్లంబ

విలువలిో,

మన

సంసకృతిని ఈ దేశంలో పదిల పరచారు. ఈ పశ్వచాతా దేశంలో పుటిట, పెరుగుతునో పిలలలిో పెంచటం,

వాళుళ

పకకదరుల

పటటకుండా

కపడ్టం... కుట్లంబ అనుబంధ్యనిో పటిష్టంగా Vol 07 Pub 008

ఆరికపరంగా కకపోయినా ఆలోచనాపరంగా చూసేు ఈ మొద్టి తరం ఆడ్వాళుళ కూడా మధాతరగతి ఇలలళ్లళ. అట్ల మన సంసకృతికి ఇట్ల పశ్వచతా పద్ితికి మధాలో

ఉండాలని,

రెంటిని సమనియం చేస్తకుంటూ ఎకకడ్ ఉనాో మన

ఉనికిని

కపడుకోవాలనుకునో

కోలోికుండా అచచ

తెలుగు

ఆడ్పడ్చులు వీళుళ. ఎనిో ఇబబందులు వచిచనా, ఎనిో సమసాలు ఉనాో కడుపులోనే దచుకుని కుట్లంబ

శ్రేయస్తాకోసం

పకులడిన


Page 29

అసలుస్వసలన

ఆడ్వాళుళ.

చదువులో

మహాతలులలకు

కృతజాతలు

చెపుికోడానికి

సంపద్నలో భరులతో పోట్టపడ్లేకపోయినా,

అమరక ఇలలలి ముచచటలను ఎంచుకోవడ్ం

పిలలలు

మాటాలడ్లేవని

జరగింది. అమరక తెలుగు స్నహతాంలో, వీరకీ

గేలి

చేస్వనా

ఒక స్నథనం ఉండాలని, ఈ ముచచటల దిరా

ముందుకు

ప్రవాస్నంధ్రుల జీవిత విశేషాలను, పుటిట పెరగిన

తమలగా

“యూన్న

ఇంగలష్ణ

నథంగ్”

పటిటంచుకోకుండా

అని

చిరునవుితో

వెళిళన పిచిచ తలులలు ఈ ఇలలళుళ .

గడ్ి మీద్ మాకునో మమకరానిో, అనుబంధ్యనిో

60 - 50 ఏళ్ళ కింద్ట అమరక వచిచ “నా”

తెలియచేయడానికి అమరక ఇలలలి ముచచట్లల

అనో వాళుళ లేకుండా నిలదొకుకకునో ఆ మొద్టి

రాయలని అనిపించింది.

తరం ఆడ్వాళ్ళను, 40-30 ఏళ్ళ కింద్ట

అమరక

ఆడ్వాళ్ళకంటే

వచిచ,

ఎట్లవంటి

అమరక

అవగాహన

ఇకకడికొచాచక

సియం

జీవితం

పటల

లేకపోయినా కృషితో

ఎదిగి

మధా

తరగతి

ఇలలలి

ఎకుకవగా

అరిం

మనస్తను చేస్తకుని

“దీనికేం తెలుస్త?” అనుకునే మగవార కళుళ తెరపించి

చకకని హాసాంతో పఠకులను

తమకంటూ ఓ గురుంపు తెచుచకునో ఈ రెండో

అలరంచిన పురాణం వార ఇలలలి ముచచటలను

తరం

ఇంకొక

సూ​ూరుగా తీస్తకుని, నా శైలిలో, కబురల రూపంలో

కరణం వాళ్ళని గురుంచి గౌరవించాలనో కోరక

“అమరక ఇలలలి ముచచట్లల” అనో శీరిక

నా మనస్తలో ఉండ్టం. ఈ దేశంలోమన

రాయడ్ం జరగింది. నా ఆలోచనని హరించి

సంసకృతి-సంప్రదయం, మన తెలుగు తనం

ననుో ప్రోతాహంచిన మొటటమొద్టి వాకిు మా

పచచగా కళ్కళ్లడ్టానికి కరణం ఈ మహళ్లే

శ్రీవారు రామకృష్ణ!

అని తెలియ చెపిటానికి. ఈ దేశంలో ఏ తెలుగు

ముచచట్లల వివిధ పత్రికలలో ప్రచురంపబడి,

సంఘాలు.. సంగత కేంద్రాలు..నాటా శ్వలలు,

తరాిత వంగూర ఫండేష్న్ వార దిరా

తెలుగు

పుసుకరూపలోల వచాచయి.

ఆడ్వాళ్ళను

బడులు

తెలుగుతనానికి Vol 07 Pub 008

ఎంచుకోడానికి

ఏరిడ్క పునాదులు

పూరిమే

మన

తవి​ిన

నేను రాస్వన అమరక


Page 30

ఇపుిడు “శిరాకద్ంబం” పత్రిక సంపద్కులు

కన.... ఆ రచనల వెనక ఉనో కరణం, ప్రేరణ,

శ్రీ. రామచంద్రరావు గారు

వాకిుగత

“అమరక ఇలలలి

అనుభవాలు

వంటి

వివరాలు

ముచచటల వెనక ఉనో కథాకమామీష్ణ ఏమిట్ల

పఠకులకు చెపుికునే సద్వకశం దొరకటం

మన పఠకులకు తెలియచేయ౦డీ” అని నాకు

చాల అరుదు. వారకి నా హృద్యపూరిక

ఒక

ధనావాదలు.

ప్రతేాకమన

స్నధ్యరణంగా

అవకశ్వనిో

రచయితకు

ప్రచురంచుకునే

స మీ క్ష లు

Vol 07 Pub 008

అవకశం

తమ

ఇచాచరు. రచనలను

దొరుకుతుంది.

నా

ఒక

ముచచటల

చెపుికునోట్లల “అయమ్ ఎ లకీక గర్ల!!”

లో


Page 31

ఆవిడ్ కథలలో ఈ మూసప్రకృతులు ఎంత

“ స్తజనరంజని ” పత్రిక సమీక్ష : కథలు వ్రాయలి అంటే అందులో ఏద్య ఒక స్నమాజికసిృహో,

స్త్రీవాద్మో

లేక,

ద్ళితవాద్మో, లేక తెలంగాణవాద్మో, లేక ఏద్య పోరాటమో మరో ఆరాటమో ఉండాలి అని అపోహపడే యువరచయితలకు, శ్వామలగార రచనలు మారగద్రశకలు. ఈ బాణ శైలులతో కథలు,

పుసుకలు

అంటే

విస్వగిపోయిన

పఠకుడికి ఈవిడ్ రచనలు ఒక కొతు ఆసకిుని

రగిలించి,

మళ్ళళ

కథలు

ఛదువు,

ఏమీ

ఫరవాలేదు, ఇంక మంచి రచయితలు ఉనాోరు అని ఉతా​ాహానిో కలిగిస్నుయి. కథలు అంటే ఆ మూసకథలే కదు, కొతు కొతు ప్రక్రయలు ఎన్నో చేయెచుచ అనో నముకనిో కలిగించి, పఠకులను

వెద్కినా

దొరకవు

స్తలోచనారాణిలగా

రొమాంటిక్

యద్దనపూడి టచుచలు

కూడా ఉండ్వు, తెలలగుర్రం వచేచ రాకుమారులూ

వుండ్రు, పౌరాణిక పత్రలూ వుండ్వు. హాసామా అంటే

కద్నలేము,

అవునూ

అనలేము.

వాంగామా అంటే అవునేమో కన, ఖ్చిచతంగా చెపిలేము. అసలు కథలేనా అంటే అవునూ అనలేము, కన చాల బాగుంటాయి అని మాత్రం చెపిగలము. వీటిని కథలు అనడ్ం కంటే అనుభవాలు అంటే బాగుంటాయి. డైరలో పేజీలు అంటే సరపోతాయి కన, అల అంటే వీటి స్నథయిని తగిగంచిన వారమి అవుతాము. ఇది ఒక కొతు శైలి, ఆమకే చెందిన తన సంతశైలి.

బతకించుకుంటాయి. ‘ దీపిుధ్యర ’ బాలగ్ లో వచిచన సమీక్ష లింక్ : http://deeptidhaara.blogspot.com/2011/08/blog-post.html

‘ మధురవాణి ’ అంతరా్ల పత్రిక లో వచిచన సమీక్ష లింక్ : https://www.madhuravani.com/blank-41 Vol 07 Pub 008

కద,

- రావు తలలప్రగడ్


Vol 07 Pub 008 Page 32

‘ సంక్రంతి ’ సంబరాలోల ముఖ్ాపత్ర ’ గొబ్ధబళ్ళ ’ ది. ధనురాుసం ప్రారంభమయినపిటినుండి తెలుగు లోగిళ్ళలో గొబ్ధబళుళ పెటటడ్ం సంప్రదయంగా వసోుంది. ఆ గొబ్ధబళ్ళ పటలు.....


Page 33

తెలుగింటి ఆడ్పడుచులు తమ లోగిళ్ళ ముందు శుభ్రం చేస్వ, ముగుగలు వేస్వ అందులో ఆవు పేడ్తో చేస్వ, బంతి పూలతో అలంకరంచిన గొబ్ధబళుళ పెటిట పూజ చేసూు పడుకునే గొబ్ధబ పటలు మన స్నంప్రదయంలో ముఖ్ామనది. ఆ పటలను మనకందిస్తునాోరు మణి వడ్లమాని గారు. గతంలో రూపందించిన ఈ వీడియో లో ఆ పటలను విని ఆనందించండి.

Vol 07 Pub 008


Vol 07 Pub 008 Page 34

విజయవాడ్ శివరామక్షేత్రంలో పునరోరుంచ తలపెటిటన ‘ శ్రవణ సద్నం ’ గురంచి విజయవాడ్ మేయర్ గా తొలిస్నర ఎనిోకైన డా. జంధ్యాల శంకర్ గారు చేస్తునో విజాపిు.


Page 35

విజ్యవాడ మాజీ మేయర్ డా. జ్ంధ్యాల శంకర్ గారు చేసుినన విజ్ఞపి​ి........

Vol 07 Pub 008


Vol 07 Pub 008 Page 36

చెనెతోలో జరగిన స్నహతా, స్నంసకృతిక కరాక్రమాల విశేషాలు...... ఈ విభాగానిో సమరిస్తునోవారు :

Dr. Sarada Purna Sonty

MA, PhD ( Tel ) MA, PhD ( Sank ) ( Dlitt) DAMS Writer, Scholar, Poet, Published Author, Editor, Founder, Executive Director, Director, Owner , Editor - SAPNA, SRIF, CTS Chicago, Owner , Editor - Brahmi , Sonty Publications


Page 37

మాధురీకృష్ ణ

అండ్ కలచరల్ అసోస్వయేష్న్ లు ప్రతి నెల సంయుకుంగా నిరిహస్తునో "తరతరాల తెలుగు కవిత" ధ్యరావాహక ప్రసంగ కరాక్రమం 94వ అంకంలో "అవధ్యన స్నహతాంలో సగస్తలు" అంశంపై ఆయన ప్రసంగించారు.

తెలుగు భాష్ కు ప్రతేాకం అవధ్యనం ప్రముఖ్ అవధ్యన కవి నరాల రామారెడి​ి ఆద్ాంతం చమతాకరాలు, మాట విరుపులు, తేట తెలుగు పదాలతో ప్రముఖ్ అవధ్యన కవి నరాల రామారెడి​ి

ప్రేక్షకులకు

మన్నరంజనానిో

కలిగించారు. వేద్ విజ్ఞాన వేదిక, ఆంధ్ర సోష్ల్

Vol 07 Pub 008

ఆంధ్ర భాష్ క్షర ధ్యర అంటూ ఒక పద్ాంతో ఆయన

ప్రసంగానిో

ప్రారంభించారు.

అవధ్యనం ఏ ఇతర భాష్లోనూ లేని ప్రక్రయ అని, అవధ్యనం అంటే ఏకగ్రత అని ఆయన అనాోరు. ఇందులోని అనిో అంశ్వలలో తిరుపతి వేంకట

కవులకు

సోద్రులను

అశుకవితలో

కొపిరపు

మించినవారు లేరని రామారెడి​ి


Page 38

అనాోరు.

మాడ్భూషి

నిరుదష్టంగా, నిరదష్టంగా చేసే అషాటవధ్యనానిో

ఈ అవధ్యన ప్రక్రయను మొద్ట తిరుపతి

కపడుకోవడ్ం ముఖ్ామని భాషాప్రియులకు

వేంకటాచారుాలు

వేంకటకవులు,

అట్ల

ప్రారంభించిన

తరువాత

కొపిరపు

సూచించారు.

సోద్రులు ప్రచారం కలి​ించారని వివరంచారు.

విరుపులోల మరుపులు పూయించడ్ం తెలుగు

అవధ్యనంలోని వివిధ అంశ్వలను వివరంచారు.

భాషా చమతకృతి అని, శ్రీశ్రీ అనేక సంద్రాులలో

తను విదారథగా ఉనోపుిడు ఎదురొకనో "భామ

ఈ విష్యనిో నిరూపించారని, రెండ్రాథలుగా

కనో చినో ద్యమ మినో" అనో సమసాకు పగలూ

ధినించే కొనిో శ్రీశ్రీ చమతాకర సంభాష్ణలను

రాత్ర బాధించే గయాళి భారాకనాో రాత్రి

ఉద్హరంచారు.

మాత్రమే బాధించే ద్యమ మినో అనో అరథంలో

గుంతకల్ లో తెలుగు గంగ గురంచి తన

చెపి​ిన చమతాకర పూరణ్యనిో వినిపించి సభను

అభిప్రాయనిో

నవి​ించారు.

ఎనటఆర్

అడుగగా

"అరవకుండుగాక అరవ తంబ్ధ"తో ముగించిన

పదానిో వినిపించి సభ నుంచి మపుి పందరు.

పూరణమవుతుంద్య

ధ్యర,

ధ్యరణ,

జిష్ణ,

ధోరణి, అనే లక్షణ్యలను అవధ్యని కలిగి ఉండాలని పేరొకనాోరు.

Vol 07 Pub 008

పదలను

ఉపయోగిసేు అవధ్యనికి

సమస్నా తెలియలని


Page 39

అంటూ ... హనుమంతుడి కుమారుడు భీష్ణుని

రామారెడి​ికునో అతాదు​ుతమన ధ్యరణ వెలలడైంది.

కుమారెును

సంసథ

వచేచ

పెళిళ

చేస్తకునాోడ్నో

అరథం

కిలష్టమన సమసాను రుకిుణ కళా​ాణంతో

ముడి పెటిట చెపి​ిన సంద్రాునిో, ఇంక పలు ఉదహరణలను వివరంచారు. మరొక అరథం వచేచల సమసాను పరష్కరంచడానిో అనా​ారథ కలిన అంటారని వివరంచారు.

కరాద్రశ

మధు

కంద్నూరు

స్నిగతోపనా​ాసం చేయగా యడ్వలిల అరుణ్య శ్రీనాథ్

ప్రారథనా

గతానిో

ఆలపించారు.

రామారెడి​ిని సభకు పరచయం చేసూు ఆయన ప్రతిభను వివరంచే చకకని సియ పదానిో జేకే రెడి​ి చదివారు. జేకే రెడి​ి, మధు, వూరా లక్ష్మీ

అనేక పదాలలో తను స్నమాజిక సిృహను

నరస్వంహారావు, ఆస్నక కమిట్ట సభుాలు కేకే

చూపించానని కొనిోంటిని ఉటంకించారు.

చౌద్ర, కే. రంగారెడి​ి, ట్రసట కోటేశిరరావు, కేసర

అవధ్యనానికి

పఠశ్వల

రామారెడి​ి

ద్తుపది

ఆయువుపటటని

పేరొకనాోరు. మామూలు పదలతో

కూడా అంద్మన పదాలు చెపేు ఆ పదలకు విశిష్టత

చేకూరుతుంద్ని

కొనిో

పదాలతో

వివరంచారు. ఆంగల పదలు, నట్టనట్లల పేరుల, అసలు సంద్రాునికి సంబంధమే లేని పదలతో ఇతిహాస్నల పృచఛకులు

ఆధ్యరంగా

పదాలు

చెపిమని

అడుగుత్తంటారని,

వాటిని

అవధ్యనులు సమయసూిరు తో పూరస్నురని వివరంచారు.

ఏ ఊరలో, ఏ సంద్రుంలో ఏ

పదాలను చెపిరో Vol 07 Pub 008

వివరంగా

తెలపడ్ంతో

ఉపధ్యాయులు

సహెచ్

శివ

స్తబ్రహుణాంలు సంసథ తరఫున వకును ఘనంగా సతకరంచారు. ప్రముఖ్ స్వన గత రచయిత వెనెోలకంటి వకును సతకరంచి

ఆయనను

చూస్వన

సంద్రాులు,

ఆయన ఆశువుగా చెపి​ిన కవితాినికి తను ముగుిడైన బులుస్త జయంతి

సంద్రాులను

వివరంచారు.

వెంకటరమణయా సంద్రుంగా

గార

ఆయన

110వ కుమారెు

విశ్వలక్షి, అలులడు చివుకుల రమేష్ లు వకుకు నూతన వస్నాలను బహూకరంచారు.


Page 40

మాధురీకృష్ ణ

జయలలిత చిత్రపటాలను పుష్ిమాలతో అలంకరంచారు. కూచిపూడి

చెనెతోలో స్వదేింద్రయోగి విగ్రహావిష్కరణ

నాటా​ానికి

జీవం

పోస్వన

స్వదేింద్రయోగి

విగ్రహానిో వెంపటి చినసతాం

ఆర్ ఏ పురంలోని "కూచిపూడి ఆర్ట అకడ్మి"

నెలకొలి​ిన

ప్రాంగణంలో కూచిపూడి నాటా పితామహుడైన

సమంజసమని కూచిపూడి గ్రామం నుంచి వచిచన

స్వదేింద్రయోగి విగ్రహానిో తమిళ్నాడు రాష్ట్ర ఉప

పస్తమరు కేశవప్రస్నద్

ముఖ్ామంత్రి ఓ. పనోర్ స్లిం సోమవారం

లో

స్నయంత్రం

అనంతరం

ఈ సంసథ కు ఎంజీ ఆర్, జయలలిత లు

ఎంజీఆర్,

ప్రోతా​ాహానిో అందించారని, ప్రస్తుత ప్రభుతిం ఆ

అకడ్మి

ఆవిష్కరంచారు. లోని

ప్రద్రశనశ్వలలో

నాటా

కేంద్రంలో

నెలకొలిడ్ం

తన స్నిగతోపనా​ాసం పేరొకనాోరు.

ప్రోతా​ాహానిో కొనస్నగించడ్ం ఆనంద్ంగా ఉంద్ని

ఆయన

అనాోరు.

ఉప

ముఖ్ామంత్రి సియంగా Vol 07 Pub 008

వచిచ


Page 41

విగ్రహానిో ఆవిష్కరంచడ్ం సంసథ గౌరవానిో

వెలలడించారు. ఈనాడు అకడ్మి సజ్ఞవుగా

ఇనుమడింపజేస్వంద్ని

స్నగడానికి కరణం కబటిట ఎం. జి. ఆర్. శత

సంతోషానిో

వాకుం

చేశ్వరు.

జయంతి సంద్రుంగా ఆయనకే ఈ ఏడు

తమిళ్ భాషాభివృది​ి శ్వఖ మంత్రి మాపక

నాట్లాతావాలను

పండ్ారాజన్, అనాోడిఎంకె ఎంపీ వాస్తదేవన్

ప్రేక్షకుల

మత్రేయన్, మలపూర్ ఎములేా డా. ఆర్.

ఎంజీఆర్, జయలలిత, కరుణ్యనిధి ఇదివరకు

నటరాజ్

ఇకకడి

లు

కరాక్రమంలో

పల్గగనాోరు.

అంకితం

కరతాళ్ధినుల కరాక్రమాలకు

చేస్తునాోమని

మధా ముఖ్ా

తెలిపరు. అతిథులుగా

కరాక్రమంలో చినసతాం పెద్ద కుమారుడు,

వచాచరని, ఇపుిడు పనోర్ స్లిం రావడ్ం

అకడ్మి కరాద్రశ వెంకట్, కోడ్లు శ్రీ మొయి,

ఆనంద్ంగా ఉంద్ని అనాోరు.

కోశ్వధికర

పనోర్

ఇందిర,

అనేకమంది

శిష్ణాలు,

స్లిం

మాటాలడుత్త...

కూచిపూడి

నాటా​ాభిమానులు పల్గగనాోరు.

పితామహుడి విగ్రహానిో ఆవిష్కరంచడ్ం తన

ఓపీఎస్, మంత్రులు, ఎంపీ, ఎములేాలకు వెంకట్

అద్ృష్టమని

ధనావాదలు

దేశంలోని

జయంతి సంవతారం సంద్రుంగా ఈ ఏడాది

నాట్లాతావాలను నిరిహస్తునాోమని, జయలలిత

నాట్లాతావాలను ఆయనకే అంకితం చేయడ్ం

వెంపటి చినసతాం వద్ద కూచిపూడి నాటాం

సమంజసమని

నేరుచకునాోరని గురు​ు

ఆనందనిో

తెలిపరు.

చేశ్వరు. అకడెమీలో

అంద్రకీ ఉచితంగా నాటాం నేరిస్తునాోమని,

వాకుం

యువ కళాకరులు రంగప్రవేశం (అరంగేట్రం)

ఎంజీఆర్,

చేస్తకొనేందుకు అనువుగా ఉండేల చినసతాం

జయలలిత

అకడెమీ లో ప్రద్రశన హాలుని నిరుంపజేశ్వరని

ఇద్దరూ

Vol 07 Pub 008

పేరొకనాోరు.

చేశ్వరు.

ఎంజీఆర్

శత


Page 42

కూచిపూడిని ఆస్నిదించేవారని గురు​ు చేశ్వరు.

రూపనిోచాచరని గురు​ు చేశ్వరు.

1992లో జయలలిత ఈ ప్రాంగణంలో పదుదన,

1963లో వెంపటి చినసతాం ఆంధ్ర నుంచి

స్నయంత్రం మూడేస్వ గంటలు ఉండి ఇకకడి వాతావరణ్యనిో

ఆస్నిదించారని

గురు​ు

చేశ్వరు. ఒకొకకక ప్రాంతంలో నాటాం ఒకొకకక విధంగా వికస్వంచింద్ని, ఒరస్నాలో ఒడిసాగా, కేరళ్లో కథాకళి, మొహనిఅటటంలుగా, ఇతర ప్రాంతాలలో వేరే పేరలతో, స్నంప్రదయలతో ఎదిగింద్ని తమిళులకు

ఉద్హరంచారు. సోద్రులన

తెలుగువార

కళ్

కూచిపూడి అని అనాోరు. కూచిపూడి గ్రామంలో ఆ

కళ్

వికస్వంచి

వా​ాపించింద్ని

విశదీకరంచారు. భామాకలపం, పరజ్ఞతాపహరణం తదితర నృతా

నాటికలకు

స్వదేింద్రయోగి

తమిళ్నాడు

కి

నెలకొలిరని,

వచాచరని, తమిళ్నాట

అకడెమీని ఈ

నాటాం

విలస్వలలలని ఆకంక్షించారు. పురచిచ తలవి జయలలిత

ఆయన

అకడెమీకి

శిష్ణారాలు

ధనావాదలు

కబటిట తెలిపరు.

నాటా​ానిో చూసేు మనస్త పులకిస్తుంద్ని అంటూ అకడ్మికి ఏ సహాయం కవాలనాో చేస్నునని హామీ ఇచాచరు. ఎములేా అభివృది​ి నిధి నుంచి అవసరమనంత ధనానిో అకడ్మి కి కేటాయిస్నునని నాటరాజ్ ప్రకటించారు. నగరానికి యునెసోక గురుంపు రావడానికి మలపూర్ కరణమని పేరొకనాోరు. అకడ్మి పస్తమరు అతిథులను

Vol 07 Pub 008

తరఫున

అధాక్షులు

కేశవప్రస్నద్ సతకరంచారు.

ముఖ్ా తన

ప్రసంగంలో యువ కళాకరణులను


Page 43

పేరుపేరునా అభినందించిన పనోర్ స్లిం సంసథ

(నట్లటవాంగం), విజయకుమార్ (మృద్ంగం),

తరఫున

గోమతి నాటకం, స్తధ (గాత్రం), స్తధ్యకర్

వారని,

సహకర

కళాకరులను,

స్నంకేతిక నిపుణులను, స్వబబందిని సతకరంచారు.

(వేణువు),

షోయపురం

శంకర్

(వయోలిన్),

శేషాద్రి

(వీణ)

కరాక్రమ

సహకరం ఔనోతా​ానిో

మరంత పెంచింది. పనోర్ స్లిం ఆద్ాంతం తిలకించారు. అంతా

12

సంవతారాల

నుంచి

18

సంవతారాల లోపు వయస్తనో కళాకరణులు ప్రద్రశంచిన "శ్రీకృష్ణ పరజ్ఞతం" నృతా నాటిక ప్రేక్షకులను కటిటపడేస్వంది. కృష్ణణడిగా పస్తమరు నమ్రత కృష్ణ, సతాభామగా చినసతాం పెద్ద మనుమరాలు

వెంపటి

లక్ష్మీ

కమేశిర,

రుకిుణిగా సిపో అలస్క, నారదుడిగా ఆరా మన్నజ్ లు చకకని ప్రద్రశనను కనబరచారు. కూచిపూడికే ప్రతేాకించిన పళ్ళం పై నృతాం ప్రతేాక

ఆకరిణగా

Vol 07 Pub 008

నిలిచింది.

కుమార్

కరాక్రమానిో ఆసకిుగా


Vol 07 Pub 008 Page 44

రాబోయే రోజులోల వివిధ ప్రాంతాలలో జరుగబోయే స్నహతా, స్నంసకృతిక కరాక్రమాల వివరాలు ....


Page 45

Vol 07 Pub 008


Page 46

Vol 07


Page 47

Vol 07 Pub 008


Page 48 విదేశాలలో నివససతతని తెలుగు రచయిత్లందరినీ ఈ పో టీలో ఉతాసహంగా పాలగొని విజయవంత్ం చెయయమని కోరుత్ునాిం. సేిహప్ూరాకమెైన ఈ “పో టీ కాని పో టీలో” రండు విభాగాలు ఉనాియి.

ప్రధాన విభాగం -

23వ స్ారి నిరాహణ

భారత్ దేశంలో త్ప్ప ఇత్ర దేశాలలో ఉని తెలుగు

రచయిత్ల నతండి నతత్న, అముదిత్ ర రచనలని ఈ పో టీకి ఆహ్వానిసతతనాిం.

ఉత్త మ కథానిక: (రండు సమాన బహుమత్ులు) ఒకకొకొటీ: $116 ఉత్త మ కవిత్: (రండు సమాన వంగూరి ఫ ండేషన్ ఆఫ్ అమెరికా (1994 లో సంస్ా​ాపంచబడిన లాభాపేక్షలేని తెలుగు స్ాహిత్య మరియు ధారి​ిక సంసా ) www.vangurifoundation.blogspot.com ______________________________________________ ________________________________________

23వ

ఉగాది ఉత్త మ రచనల పో టీ

బహుమత్ులు) ఒకకొకొటీ: $116

“మొటట మొదటి రచనా విభాగం” -10వ స్ారి నిరాహణ కథ, కవిత్లూ వారదా​ామని కుత్ూహలం ఉనాి, చిని ప్రయతాిలు చేసనా, ఏదో ఒక కారణం చేత్ త్మ రచనలనత ఎకొడా ప్రచతరించని సరి కకత్త రచయిత్లని పో ర త్సహించే ఉదేాశయంతో 10వ స్ారి ఈ ప్రతేయకమెైన పో టీలు

ఉత్త ర అమెరికా & ఇత్ర విదేశాల తెలుగు రచయిత్లకు

నిరాహిసత తనాిం. త్రాల తారత్మయం లేకుండా, భారత్

ఆహ్వానం

దేశం మినహ్వ ప్రప్ంచవాయప్త ంగా ఉని ఔతాసహిక

(రచనలు మాకు అందవలసన ఆఖరి తేదీ: మార్చ్ 05,

రచయిత్లనత ఈ "పో టీ" లో పాలగొనమని

2018)

ఆహ్వానిసతతనాిం.

గత్ 23 సంవత్సరాల సంప్రదాయాని​ి పాటిసత త, రాబో యిే "శ్రీ విళంబ" నామ సంవత్సర ఉగాది (మార్చ్ 18, 2018) సందరభంగా వంగూరి ఫ ండేషన్ ఆఫ్ అమెరికా వారు 23వ ఉగాది ఉత్త మ

రచనల పో టీ నిరాహిసత తనాిరు. భారత్ దేశం మినహ్వ

Vol 07 Pub 008

"నా మొటట మొదటి కథ": (ఉత్త మ కథ): $116 "నా మొటట మొదటి కవిత్": (ఉత్త మ కవిత్): $116 అని​ి పో టీలకీ ముఖయ గమనికలు ఒకే రచయిత్ ఒకకొకొ ప్రకయ ిీ కూ ఒక ఎంటీర


Page 49

మాత్రమే ప్ంపంచవచత్నత. వారత్ ప్రతిలో కథలు

మయనాిర్చ, ఫలిపవపన్స ) మొదల ైన దేశాల తెలుగు

ప్దిహేనత పేజీల లోప్ు, కవిత్లు ఐదత పేజీలు

రచయిత్లకి ఇది ప్రతేయక అవకాశం.

లోప్ుగా ఉండాలి.

విజేత్ల ఎంపకలో నాయయ నిరేణత్లదీ, ఇత్ర

త్మకు నచి్న ఇతివృత్త ం రచయిత్లు

విషయాలలో నిరా​ాహకులదే త్ుది నిరణయం.

ఎనతికోవచత్నత.

Last Date to receive entries is:

రచయిత్ల అముదిత్ ర సవాయ రచనలు మాత్రమే

ప్రిశ్రలనకు సవాకరించబడతాయి. సాంత్ బా​ాగులు, సాంత్ వెబ్ సైట్సస మొదల ైన వాటిలా ో ప్రచతరించతకుని రచనలు ప్రిగణంప్బడవు. ఈ మేరకు హ్వమీ ప్త్రం రచనతో బాటు విధిగా జత్ ప్రచాలి. "మొటట మొదటి కథ" మరియు "మొటట మొదటి కవిత్" పో టీలో పాలగొనే వారు త్మ రచనలు మొటట మొదటి రచనలని హ్వమీ ప్త్రంలో పేరకొనాలి. బహుమతి ప ందిన రచనలూ,

ప్రచతరణారహమెైన ఇత్ర రచనలు కౌముది.నెట్స లోనత, ఇత్ర ప్తిరకలలోనత ఆయా సంపాదకుల వీలుని బటిట, కేవలం వారి నిరణయానతగుణంగా మాత్రమే ప్రచతరించబడతాయి. 

విజేత్ల వివరాలు ఉగాది ప్ండుగ నాడు (మార్చ్ 18,

2018) కాని, అంత్కు ముందత కానీ ప్రకటించబడతాయి. కాపవ రైట్సస త్మవే అయినా, ఆ లోప్ుగా త్మ ఎంటీల ర నత రచయిత్ల ఇంకకొడా ప్రచతరించ కూడదత. 

ఈ ఏడు ఆసేటలి ే యా లో జరగబో యిే 6వ

ప్రప్ంచ తెలుగు స్ాహితీ సదసతసలో సభా ముఖంగా విజేత్ల బహుమత్ులు అందజేయబడతాయి. అందత వలన ఆసేటలి ే యా, నతయజీలాండ్, దక్షిణ ఆసయా (సంగప్ూర్చ, మలేషయా, హ్వంగ్ కాంగ్, ఇండొ నీషయా, బాలి,

Vol 07 Pub 008

March 05, 2018 Please send y (PDF sairacha@gmail.com & vangurifoundation@gmail.com భవదీయులు, వంగూరి చిటటటన్ రాజు, (అధ్యక్షులు) & శాయి రాచకకండ (సంపాదకులు) వంగూరి ఫ ండేషన్ ఆఫ్ అమెరికా హయయసట న్ & హైదరాబాద్ Phone: 832 594 9054 E-mail: vangurifoundation@gmail.com


Page 50

Vol 07 Pub 008


Page 51

Vol 07 Pub 008


Vol 07 Pub 007 Page 52

07_007 సంచిక పైన

స న మీ అభపా ఈ సుంచికలోని రచనలప ర యాలన ప్తి ర క కిరుంద వు​ుండే వ్యయఖ్యల

పట్ట ో ( comment box ) లో తప్ుక వ్య ర యుండి. లేదా ఈ కిరుంద మయిల్ ఐడి కి ప్ుంప్ుండి. editorsirakadambam@gmail.com


‘ పత్రిక ’ గురించి ....

07_007

Page 53

"శ్చరాకదంబం" పత్రికను కొతి మారుపలతో ముస్తిబు చేస్థ పాఠకులకు అంద్వంచిన సంపాదకులకు నా అభినందనలు. ఇపుపడు పత్రిక చదవడానిక మరింత వీలుగా ఉంద్వ. కూచి గారి చేతితో ర్దపుద్వద్దూకునన ముఖచిత్రం ఎంతో ఆకరషణీయంగా ఉంద్వ.

కొతిగా "మేఘదూతం" కావా​ానిన ప్రారంభించినంద్దకు ధనావాదాలు. సంసకృత భాష్ వైభవం తెలిస్థనా చద్వవి అరధం చేసుకోలేని నా ల్లంటి పాఠకులకు నిజ్ంగా ఇద్వ ఒక గొపప కానుక. శ్లోకానినసుసపష్టంగా మాధురాభరితంగా ఒకటిక మూడుస్తరుో చద్వవి, చకకగా అరధం వివరిసుినన గురువులు డా. రామవరపు శరత్ బాబు గారిక,డా. శంఠి శారదాపూరణ గారిక హృదయపూరిక అభివందనాలు. - శా​ామల్లదేవి దశ్చక, న్యాజెర్సస-యు ఎస్ ఎ మానా​ా, తమ స్తహితీ స్థవ ఔననతా​ానిన ఇంత హృదాంగా అంద్వసుిననంద్దకు అభినందన శతములు..... చాల్ల బాగుంద్వ... 

భాగవత గణనాధ్యాయి

Ramachandra Rao S గార్ద, ధనావాదములు. ఈ విధంగా link ఇవిడం వలన నేరుగా సూచించిన పుట/వా​ాసం వెతుకుల్లట లేకుండానే చూడవీలవుతంద్వ. స్తధామైనంత వరకూ ఈ సౌలభాం కలిగంచ కోరిక. - Chandra Sekhar Neriyanuri

Vol 07 Pub 008


‘ పత్రిక ’ గురించి ....

07_007

Page 54

Dear Sri Rao garu ! Running a magazine of this magnitude single handed is commendable. We as readers, article contributors , must realize that there are no incentives for you except more demand on your unconditional service . Rao garu please let the readers know how to help the magazine . Is there a membership ? You have given 5 years of voluntary service . As you brought new ness in to the magazine share details . Thank you for encouraging creative writing .

- Saradapurna Sonty ప్రతి సంచిక ఒక సంబంధిత విశ్చష్టత తో అందరి మనసులన్య దోచుకుంటందనటంలో ఎట్లవంటి సందేహమూ లేద్ద. మీ కృషి అభినందనీయం. ఇక పంచమ సిరం కోసం ఉతకంఠతతో ఎద్దరు చూసుినాన ము. - Vasantha Lakshmi Ramachandra Rao garu, తపపకుండ మా సహకారం మీకు అంద్వస్తిము. - Padmaja Sonti చకకని సంచిక. మీ కృషి క అభినందనలు - Viswa Mohan Rao Lolla Vol 07 Pub 008


07_007

Page 55

‘ పత్రిక ’ గురించి .... చాల్ల బాగుంద్వ. - Lakshminarayana Murthy Ganti

mipatrikalo vraayalekapoyinaa chaduvutunnaanu - Gumma Ramalinga Swamy

‘ అమరగాయకుడు ‘ గురించి...... Tq Ramachandra Rao garu! Ghantasala article chusi dhanyavadalu teluputunnanu..Ghantasala private padyala book lo naku rekha chitralu vese avakasham vachindi..adi meetho panchukundaamani anukuntu delay chesaanu.. mastari article chala bagundi.. Shyamala gariki, meeku na dhanyavadalu.. bhavadeeya.. - Rajavaram Usha

Chaala chaala thanks Ramachandra rao garu manchi paatalu collect chesi maa kandichaaru. Amaragayakuni khantam vini manasu entho hayigaa undi .thanks - Padmaja Sonti

Vol 07 Pub 008


07_007 ‘ స్తితంత్రా దీపి​ి ’ శీరిషకన “ శ్చరములు... ” గురించి..... Master bless the poet - Dvs Sarma Chala Happy ga unndi ayanani taluchu kovadam - Janaki Damojipurapu

‘ తో. లే. పి. ’ శీరిషకన “ బ్బనం ” గురించి..... Good one Ramachandra Rao garu.. - Sivakumar Malladi

Great simple person - Krishna Rao

Vol 07 Pub 008

Page 56


Vol 07 Pub 008

చదవ్ుండి.....

చదవుంచుండి www.sirakadambam.com editorsirakadambam@gmail.com

రచనలకు గడువు :

మాతృద్వనోతసవ

30 ఏప్రిల్ 2017

ప్రత్యాక సంచిక


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.