sira_05 016

Page 1

సంపుటి 05 సంచిక 016

21 ఏప్ర ి ల్ 2016

వచ్చే

సంచిక నండి....


Page 02

Vol

05 Pub 016 21 Apr 2016 ‘కథ చెబుతా ! ’ ప్ ి కటన... షటకం... ధ్యాన ోశ్ల కములు... శ్ర ి నివాస గద్ాము ... నీతి సాహస్ర ి ...

04 05 08 10 వకకలంక రసధ్యరలు,కరుణామయీ ! 14 రావూరు కలం..వడగళ్ళు 18 ప్స్రడితళ్ళకులు ...... 22 శతక సాహితాం.... ముఖచిత ి ం:

కోనసీమ కథలు మరియు వాంగా చితా ి లు

కూచి సాయి శంకర్

25

సంగీతాంబుధి ...... 27 తెలుగుతోట ప్ద్యాలు, హరికథ ... 22 బుధ, శుకి, గురు సంచారము... 32 ఆనంద్ విహారి ...... 35 కూచి గాత ి చిత ి సచి​ిద్యనంద్ం ....44 నాద్యనంద్ సుధ ...... 48 ా వళి వారా 53 అభిప్ర 56 ి యకద్ంబం


Page 03

Vol

05 Pub 016 21 Apr 2016 ప్రస్తావన

నాదం జీవన వేదం. అన్ని శబ్ద ా లు ‘ ఓం’

కోనసీమ ‘. రండు ై వె పుల గోదావర, మరో

కారం నంచి ఉదభవంచాయన్న అంటారు.

ై వె పు

నాదం నంచి అనేక శబ్ద ా లు, భాషలు,

త్ర ర కోణాకారంలో

సంగీతం .... ఇలా అనేకం జన్నంచాయి.

ఒకప్పుడు కొనసీమ గా పిలువబడేదన్న

ప్ ర ప్ంచ సంగీతంలో భారతీయ సంగీతం

అంటారు. ‘ కొన ’ అంటే ‘ చివర ’ అన్న

వశిష ట ై మ నదంటారు.

అటువంటి

అర థ ం. న్నజంగానే 1960 దశకం వరకూ

భారతీయ సంగీతాన్ని సుసంప్నిం చేసిన

ఇది ఒక చివర ప్ ర ంతంగానే వుండేది. ఆ

మహనీయులన సమరంచుకునే గ్ ర ంథం ‘

ప్ ర ంతలో ఎకకడికి వెళా ు లనాి గోదావర

నాదానందం ’.

ప్ ర ప్ంచాన్నకి భారతీయ

దాటవలసిందే ! ఎకకడ చూసినా ఆకాశాన్ని

సంగీత ముఖచితా ర న్ని ప్రచయం చేసే ఈ

చుంబంచే కొబబర చెటు ు , ప్చాన్న ప్ంట

గ్ ర ంథావషకరణ మొని 15 వ తేదీన

పొలాలు,

అమరకా లో జరగంది. 24 వ తేదీన

ప్డవలు....

భారత

దేశంలోన్న

ై ి చెన్

నగ్రంలో

బంగాళాఖాతం వుండే

కాలువలు,

ముఖచిత ర ం.

ఇదీ

.

వీటిత

ప్ ర దేశం

వాటిలో ు

ఒకప్ుటి

1960

త్రరగే కోనసీమ

తరా​ాత

వచిాన

జరుగ్బోతంది.

గోదావర వంతెనలు కోనసీమ మారు​ుకు

తెలుగు నాట ఎన్ని ప్ ర ంతాలు, ఆయా

శ్ర ట యి. ఓఎంజీసీ వచిా ఆ ర కారం చుటా

ప్ ర ంతాలకు ప్ ర తే​ేకించిన సంప్ ర దాయాలు,

ప్ ర ంతంలో చాలా మారు​ు తెచిాంది. అయితే

అలవాటు ు , యాసలు, ప్లుకుబడులు ....

ఇంకా ఇప్ుటికీ ఆ ప్ ర ంత గా ర మాలో ు అప్ుటి

ఎన్ని వునాియి. ఆయా ప్ ర ంతాలకు చెందిన

సంప్ ర దాయాలు,

రచయితలు వాటిన్న తమ రచనల దా​ారా ు నాిరు. ఈ వెలుగులోకి తెచా​ారు... తెసు రచనల వలన ఒక ప్ ర ంతం గురంచి మరొక

ప్ ర ంతం

వారు

తెలుసుకునే

కనబడుతూ

ప్లుకుబడులు వుంటాయి.

వాటన్నిటినీ

ప్ఠకుల ముందుకు తెచేా ప్ ర యతిమే ’ కోనసీమ కథలు ’ వచేా సంచిక నండి ప్ ర రంభం.

వెసులుబ్దటు కలుగుతంది. అటువంటి

‘ కథ చెబుతా ! ’ కు ’ ప్ంచతంత ర కథలు ’

మరో ప్ ర యతిం ‘ కోనసీమ కథలు ‘.

చెపిుంచి ప్ంప్డాన్నకి గ్డువు తేదీ అంటూ

తూరు​ు గోదావర జిలా ట ప్ ర ంతం ‘ ు లోన్న డెలా

ఏమీ లేదు.


ప్రకటన

Page 04


Page 05

Vol

05 Pub 016

21 Apr 2016

 ఎమ్. జి. కె. వి. రమణప్ ర సాద్




Page 06

విద్యుద్యజ్జ్వలభాసమానరుచిరం ప్రణవారధతత్త్వవతమకం అరవిందాసనసేవితమృద్యపలలవపదం భృంగీగణఃసే​ేవితం వీణావాదుధృతమృద్యపలలవకరం సన్మమరగమారగప్రదం నిత్త్ునితుప్రబోధకరం పరగురుం శ్రీ దక్షిణామూర్వఃశ్శివం ||

కర్పూరగౌరఇంద్యకందధవళభాసమనవపుషం త్రిలోకవందుపరమపావనసూరుచంద్రాగ్నిలోచనం

శూలఖడ్గపాశమంకశధరసందరబాహుయుగళం కమారగజానననిరంతరసేవితమృద్యపలలవపాదదవందవం గౌర్మనోహర దేహిమే సతతం తవ పాదకమలసేవనం ||

మాయమోహమంధకారబంధురజీవనయానం హే ఫంచాననం ! తవ పాదపలలవమాశ్రయేనిరతం హే శశ్శశేఖరం ! లక్ష్మీకాంతవిర్ంచిప్రభుతిభిరగణసంసూవయమానచర్తం హే నీలకంఠం! శ్రీ పారవతీరమణ మమదేహి కరావలంబం ||




Page 07

ఢకా​ావాదుతరంగహేల రసికాః భృంగాదిభిరవందితం మధుసూదనమ్రుదంగఉత్వంగతరంగన్మదఘోషంతరంగం గ్నరీజాశంకరమ్రుద్యపలలవపదన్మట్ుకేళీవిలాసం మరుదగణాదిసూవయమానచర్తం కైలాసన్మధం భజే || శ్రీమనమహాదేవం కైలాసవాసం జ్జగత్త్వరణం దివుభస్మంగలేపం పారవతీవలలభం భకావభీషటమానసం ప్రమధగణాదిసేవితం ధవళకసమప్రియం భవత్త్పభంజ్జనం నిత్యులాలసచర్తం గజ్జచరామంబరధార్ణం వైశ్వవనరర్పపం మహాకాలకాలం జా​ానగముదీపం భజే సంతతం సందరం నీలకంఠం || సద్యుముక్తవప్రదాయకం భవహరం భకావరధసిదిధప్రదం భాషసూత్రప్రదాయకం శుభకరం ఛంద్రారాతేజోమయం భావాభావవివర్​్తం సరవరం న్మదానుసంధాయినం భృంగీన్మరదసూవయమానచర్తం శ్రీ శంభురాజ్జం భజే ||


Page 08

Vol

05 Pub 016

21 Apr 2016

ఉషావినోద్ రాజవరం


Page 09

ఏడుకండ్లపైన కలువుని శ్రీనివాసడు కలియుగ ప్రతుక్ష దైవం గా కలుస్వము. ఆ సపవగ్నర్ వాసడి మీద అనేక స్త్రోత్రాలు, కీరవనలు, భజ్జనలు లాంటివి ఎనోి పాడుకని తర్సూవ వుంటారు భకవజ్జనకోటి. ఆ శ్రీనివాసని గదుము శ్రీమతి ఉషవినోద్ సవరంలో .....


Page 10

Vol

05 Pub 016

21 Apr 2016

     డా. రామవరపు శరత్ బాబు

డా. శంఠి శారదాపూర ణ




Page 11

న మృదా​ార సహప్రేణ నోదకమాశతేనచ | పఞ్చగవుఘటైరావపి భావద్యష్టట న శుదధయతి ||

285

ద్యరాలోచన్మపరుడు వేయిమృతివకా స్ినములాచర్ంచినను, నూరు అఘమరషణ స్ినములాచర్ంచినను, పంచగవుములు కండ్లకదీ​ీ పానము చేసినను శుదిధ నందడు.

న కాష్టట విదుతే దేవో న పాషణే న మృణమయే | భావేషు విదుతే దేవసవస్మదా​ావో హి కారణమ్ ||

286

భగవంత్ని అసివతవము మటిట బొమమలయంద్యకాని, శ్శలావిగ్రహముల యంద్య కాని,

కయు ప్రతిమలయంద్య కాని లేద్య. కేవలము భావము నందే భగవంత్డు గోచర్ంచును. కనుక భావమే ( విశ్వవసము ) ప్రధానమైనది.

న ప్రహృషుతి సమామనైరాివమానైః ప్రకపుతే | గఙ్గగదక మివాక్షయ్యు యః సపణ్డిత ఉచుతే ||

287

సన్మమనముకబ్బి, అవమానమునక క్రంగ్నపోక గంగానదివలె ఎవడు నిశచలుడుగ నుండునో వాడే పండిత్డుగ పర్గణ్డంపతగ్ననవాడు.

అప్రార్ిత్త్ని ద్యఃఖాని యథైవాయానివ దేహిన్మమ్ | సఖానుపి తథామనేు దైవ మత్రా తిర్చుతే ||

288




Page 12

కోరకయే ద్యఃఖములు ప్రాపివంచు విధముగ సఖములు సైతము అట్లలనని భావింపుము. అంతయు భగవంత్ని కృపావిశేషము.

శోకారాతి భయత్రాణం ప్రీతి విస్రమా భాజ్జనమ్ | కేన రతిమిదం సూషటం మిత్రమితుక్షర దవయమ్ ||

289

ద్యఃఖమును దూరము చేయునది. భయము నుండి రక్షించునది. సంత్యషమునక, నమమకమునక పాత్రమైన ‘ మిత్ర ‘ మను రండ్క్షరములత్య కూడిన రతిము నెవరు సృష్టంచిరో కదా !

న మాత్త్ పితృదారేషు స్త్రదరేషు న బనుీషు | విస్రమాస్వదృశః పుంస్ం యాదృఙ్మమత్రే నిరనవరమ్ ||

290

మిత్రునియంద్య నిరంతరం ఉండే నమమకం తలిల, తండ్రి, భారు, స్త్రదరులు, బంధువులయంద్య కూడ్ ఉండునటువంటిది కాద్య.

వశ్వుః సూత్త్ వితవకరీచ విదాు న్మరీ కథా సజ్జ్నసఙ్గతిశచః | ఇషటచ భారాు వశవర్వనీచ ద్యఃఖసు మూలహరణాని పఞ్చ ||

291




Page 13

విధేయులైన సేవకలు, సంపాదన కలిగ్నంచే విదు, స్త్రీలత్య సంభాషణ, సజ్జ్న స్ంగతుము, తనక వశురాలై ఇషుటరాలైన భారు, ఈ ఐద్య ద్యఃఖమును మూలచే​ేదము చేయునటిటవి.

శీతలం చందనంలోకే చందనస్ుపి చంద్రమాః | చంద్రచందనయ్యరమధేు శీతలః స్ధుసంగమః ||

292

లోకమున గంధము చలలదనము నిచుచనది. వెనెిల గంధము కంటెను చలలనైనది. సజ్జ్న స్ంగతుము వెనెిల, గంధముల కంటెను చలలనైనది.

దూరస్త్రిSపి సమీపస్త్రియ్యవైమనసి వరవతే | హృదయే య్య న వరేవత సమీపస్త్రిSపి దూరతః ||

293

దూరంగా ఉన్మి మనసలో ఎపుూడూ ఉండేవారు దగగఱగ నునిట్లల. మనసలో లేని వారు దగగఱగా ఉన్మి దూరంగా ఉనివారే.

తరువాయి వచ్చే సంచికలో ......


Page 14

Vol

05 Pub 016

21 Apr 2016

కీ. శే. డా. వకకలంక లక్ష్మీప్తిరావు గారు


Page 15 ఏన్మమము నీది కాద్య ? ఏర్పపము నీది కాద్య ? న్మమర్పపరహిత్త్త్త్మ ! న్మలో వెలిగేపరమాత్త్మ ! గాలితెర వై వచిచ ననూి కౌగ్నలించేకనితండ్రీ ! చలలగా న్మలోని కేగీ న్మక ఊపిర్ పోయుస్వమీ ! శూను మై నే నుండ్డానిక్త చోటు చూపేవు ! ధాత్రి వై ప్రియధాత్రి వై న్మ క్షుధను తీరేచవు ! తరువు వై ఆధరువు వై న్మ కరువు తీరేచవూ ! పువువ వై నను పలుకర్సూవ

వలపు పంచేవూ !


Page 16 మనస కరగేమబ్బి వై రస జ్జలధి తేలేచవు ! మెఱపు వై చీకట్లబ్రత్కన దార్ చూపేవు ! ఎంద్యకో న్మయంద్య నీకూ ఈయకారణమైనప్రేమా ! తలిల వైన్మ తండ్రి వైన్మ మాక నీవే ప్రేమధామా ! జాలివి నీవు ! సమోమహనలీలవు నీవు ! పాంచభౌతికప్రపంచమూలము నీవు ! మూలము నీవు !

జ్జగదింద్రజాలము నీవు ! మనసలలో తొలకర్ంచు మెఱపువు నీవు ! మధురానుభూతివి నీవు !! మనసన కందనిభావమునీవు !!


Page 17 అందనిశ్శఖరాలలో ఆనందపుట్ంచులలో అందఱిలో విహర్ంచే ఆనందాకృతివే నీవు ! న్మమర్పపరహిత్త్త్త్మ ! న్మలో వెలిగేపరమాత్త్మ ! ********


Page 18

Vol

05 Pub 016

21 Apr 2016

ఖాళోపు -వడదెబబ రచన : కీ. శే. రావూరు వంకట సతానారాయణ గారు

ి జ్ఞ అందంచినవారు : తటవర్త ా నప్ ర సూన


ఖాళోపు – వడదెబబ

Page 19

రచన : రచయిత, కవి, పాత్రికేయుడు కీ. శే. రావూరు వెంకట్

కీ. శే. రావూరు వంకట

సతున్మరాయనరావు గారు కని​ి దినపత్రికలు, వార

సతానారాయణ గారు

పత్రికలలో కాలమ్ లు కూడా నిరవహించారు. ’ వడ్గళ్ళే ’

అందంచినవారు :

అదే పేరుత్య మర్కని​ి పత్రికలలో కూడా వ్రాస్రు. 1970

పేరుత్య మొదట్ కృషిపత్రికలో కూడా శీర్షక నిరవహించారు. దశకంలో

ి జ్ఞ తటవర్త ా నప్ ర సూన

రావూరు

గారు

వ్రాసిన

వాుసం

ఇపూటి

పర్సి​ిత్లక కూడా అదీం పడుత్ంది.

వేసవికాలం వచిచంది. హైదరాబాద్ నగరంలో

ప్రశ్శించాడు. “ ఎంజాయిమెంట్ ఎండ్లోనేన్మ ?

కూడా సూరు​ుడు తన తడాఖా చూపిసవన్మిడు.

చలలపడితే వీలుండ్దా ? ” అన్మిను అతని మీద

ఏమీ చేతకాని వాళ్ళే పలుకర్సేవ భగుగమంటున్మిరు

జాలి వేసి – అతగాడో వెర్రి నవువ నవావడు.

– అగ్ని జావలలు కర్పించగలవాణ్డి – నేను చచుచ

ముఖంలో కోపాని​ి దిండుగలీబ్బ లాగా తీసేసి –

క్తరణాలు ప్రసర్ంచి వూరుకంటాన్మ ? – అనే

విజా​ాన తేజ్జః పుంజ్జమనే మరో తెలల గలీబ్బ తొడిగ్న

పౌరుషం వచిచంది కావనుి సూరుభగవానుడిక్త.

ఆయన చెపిూంది నిజ్జమే ? ఎవణ్డి పలకర్ంచిన్మ,

సెలవు లిచాచరు గనుక వేసవి అని తెలిసింది

తీక్షణమైన చూపులత్య, అతి గంభీరమైన సవరంత్య జ్జవాబ్బసవన్మిరు....

మొని

ఒక

ఎరుగుని

కర్రవాడు ఎండ్లో తిర్గ్న తిర్గ్న వసవన్మిడు. ఊరుకోలేక “ ఎకాడి కెళ్తవవోయ్ ! ఎండ్వేళ ఇంట్లల వుండాలి.

వడ్గాడుూ

చలలపడిన

తరావత

వెళలవచుచగా ? ” అన్మిను. అతడిక్త కోపం వచిచంది. భగుగమంటూ చూశ్వడు. “ మా

వయసే

వాళ్ళే

ఇంట్లల

ఎలా

కూరుచంటారండీ ! ... అనేక పనులుంటాయి. ఎండ్లక భయపడి ఇంట్లల కూరుచంట్ల – ఎంజాయిమెంట్ సంగతి ఏమిటి ? ” అని ననుి

“ త్త్తగార్ప ! మీరు చాలా పాతకాలం మాట్లు మాటాలడుత్న్మిరు.

ఉత్త్ేహంలో

వునివాడిక్త

ఉష్టిగ్రతలేం తెలుస్వయండి ? .... సెలవు లిచాచరు

కాబటిట ఇది వేసవికాలమని తెలిసింది కాని – లేకపోతే శీత్త్కాలమే ననుకనే వాణ్డి. మీక శక్తవ వుడిగ్నంది

గనుక

అలా

ఎండ్క

వుడిక్తపోత్న్మిరు. మాలో వేడి రకవం వుంది త్త్తగారు... వేడి రకవం... ఈ ఎండ్కంట్ల వేడిగల రకవం... అదంత్త్ మా భుకవంలో వుండ్గా శక్తవకేం


వడదెబబ

Page 20

తకావండీ ! ” అన్మిడు.

తొకావదీ​ీ పూట్క... ఆట్లలో వెళ్లే రేపు ఉదయం

న్మ మనసే వెనక్తా తిర్గ్న అతనిక్త వుని వయసే

కూడా ఆటొలో రా ‘ అని అయిద్య ర్పపాయలు ‘

దగ్నగర ఆగ్న ఏద్య జా​ాపకం చేసకంట్లంది. అతగాడు

వెళ్లలపోయాడు

జోరుగా.

భారాుభరవలిదీర్ప ఉద్యుగాలు చేయడ్ం పర్పాటి అయిపోయిందీ రోజులోల. ఆర్ిక రీత్త్ు కంత మేలు జ్జరుగుత్యంది దీనివలల. సంస్రంలో మాత్రం

సక్రమ

పదధత్లు

అమలు

జ్జర్పేంద్యక

వడ్దెబి ఫండ్ ‘ నుంచి తీసి ఇచిచ వెళ్తేడు. ఆయన వెళేగానే సైక్తల్ మీద బయలుదేరా. “ మా కమల కాపురానిక్త

వచిచన

క్రొతవలో

చేసినటుల

సేవ

చేసవందివావళ ” అనుకంటూ వచాచ. నీకూ ఖాళోపు అంటుంటువి.... ఎలా ? ” అని మంచం మీద వ్రాలి పోయాడాయన.

అవకాశ్వలు సనిగ్నలులత్న్మియి.

వడ్దెబిక ఆవడ్లు తింట్ల మంచిది భారుక ఖాళోపు – భరవక వడ్దెబి వాళే చంటి పిలలవాణ్డి కమల పుటిటంట్లల దింపి స్యంత్రం ఆఫీస నుంచి వచేచట్పూటిక్త ఇదీర్కీ

వోపికలుండ్ట్ం

లేద్య.

కాఫి

కాచుకవడ్ం

ద్యరలభమవుత్యంది. “ ఏమిట్లావున్మివు ” అని భరవ అడిగ్నతే “ ఖాళోపు... అమోమ మెదడు పగ్నలి పోత్యంది. కంచెం కణతలను త్వాలా చుటిట బ్బగ్నంచండి మీక పుణుముంటుంది. ” “ నేన్మ ? మధాుహిం ఆఫీసర్ మరో ఆఫీసక్త పంపాడు.... సైక్తల్ మీద వెళ్తల. వచేచట్పూటిక్త ఖాళోపు కటిటంది. ఆఫీసర్ ఇంత ఐస్ తెపిూంచి నెతివన పెటిటంచాడు. న్మలుగు గంట్లక ‘ న్మ పేరు కామేశవరరావు... నేను ఫలాన్మ ఆఫీసలో పని చేసవన్మిను... న్మ భారు ఫలాన్మ చోట్ ఉద్యుగంలో వుంది ‘ అని జా​ాపకం వచిచంది. ‘ ఆరు గంట్ల దాకా బయలుదేరక. సైక్తల్

వెళేడ్ం మామూలు. అయిద్యనిర అవగానే కమల

చెలెలలు వాణ్డి అపూగ్నంచి పోతూ వుంటుంది. ఆ రోజున్మ అలాగే పిలలవాణ్డి తీసకచిచ “ అకాయాు ” అని తూలి పిలాలడి సహా ఆవిడ్ మీద పడింది. బావ ఉలిక్తాపడిలేచి “ ఏమిటి ? ఏమిటి ?? ” అని ఖంగారుగా అడ్గడ్ం ఆవిడ్ జ్జవాబ్బ చెపూకండా బ్బగుసకపోవడ్ం జ్జర్గ్నంది. అరగంట్ దాకా – అంత్త్ అయ్యమయం – ఆపస్త్రపాలమయం.

పిలలవాడు ఎండ్లోక్త పోత్ంట్ల పటుటకోవడ్ంలో మరదలక్త ఎండ్ కటిటందిలా వుంది. చివరక ఆ గృహసి అన్మిడు “ వడ్దెబిక ఏం తింట్ల మంచిది ? ” అని. “ చకాటి ఆవడ్లు బావా ? ” అంది మరదల కోయిల. అంతే బావగారు లేచి గ్ననెి పుచుచకని సైక్తలెకా​ాడు. ఈలోగా పిలాలడిక్త కాసిని సీస్ పాలు పటాటరు. అవడ్లు వచాచయి.


వడదెబబ తెగమెక్తా,

తలో

మంచమెక్తా

పడుకన్మిరు.

Page 21

ఆవిడ్మాత్రం ఈ గుడిలో అడుగు పెట్టదట్...

లేచేట్పూటిక్త నేషనల్ ప్రోగ్రం వచిచంది.

దానిక్త సంత్యష్సూవ రోహిణ్డక్త స్వగతమిసవన్మి... ”

మొని ఒకాయన రోడుి మీద అతిగా తూలుతూ,

ఇలా

ఒకాకాస్ర్

వెళ్లలపోవడ్మనేది ఎపుూడూ వుంది.

నలభైఅయిద్య

డిగ్రీలు

పకాక

వాలుతూ వసవన్మిడు. కళ్ళే ఎర్రగా వున్మియి. ఉమర్

ఖయాం

సిదాధంతంలో

పడాిడేమో

ననిపించింది. పలకర్ంచకపోతే బాగుండ్దని “

ఆడ్వాళ్ళే

పుటిటంటిక్త

“ పొద్యీ పొద్యీన లేచి చదిీ గంజి త్త్గ్న చకాపోయింది

కలాస్న్మ ” అన్మిను. “ కలాస్ ? నేను

నిపుూలుల చెరుగుతూ గుపిూంచి ఎండ్లో !

కలాస్ ? కాద్య న్మక కలాస్న్మ ? ... మీరు

ఎండ్ దెబిక త్త్ళ్ల ఎలెలందా పిలాల !

అడ్గడ్ం చాలా విలాస్గా అడిగారు. న్మ సంగతి

పువవంటి న్మ చిని​ి పుటిటంటి కెళ్లే

వింట్ల తెలుస్త్రవంది అసలు విలాసం. ”

ఎండ్లోల

నిని మొని కాద్య మూన్మిళ్ళల కాద్య

భారు పుటిటంట్లల – నేను టినుి రేకల నటిటంట్లల ....

పటుటమని నెలాలళ్ళే పరుగెతివపోయే చిని​ి వచిచన దాక చింతలేన్మక. ”

అసలే

ఎండ్లో

అంద్యలో

విరహం

జానపద్యలకైన్మ, నగర వాసలకైన్మ ఈ మాసం అసలే టినుి రేకల వంటింట్లల... అంద్యలో క్తరసన్మయిల్ సటవ్... దానిమీద సవంత వంట్... తలన్మడు... అర్కాలి మంట్లు... రకవపు పోటు వుండి వుంటుంది.... కలత వేయించుకంట్ల ఈ పాటికే కంప పోయేది... మా ఆవిడ్ పుటిటంట్లల చలలటి

గదిలో,

అకాచెలెలళలత్య

హాయిగా

గచచకాయలాడుకంట్లంది. “ ఈ ప్రాణ్డ ఇలా ఈ మండు వేసవిలో – ఎండుటాకక్రంద

తయారై

ఇలా

వున్మిను

నేనికాడ్. మధు మధు బాగున్మిరా ? అని ఒక ఇన్ లాండ్ వ్రాసూవ వుంటుంది. తన కోరాలు తీరాలి. మనం నిలవాలి ! పిలలల బడి తెర్చేదాకా

కలిూంచే ఆయాసం భర్ంచరానిదే !

మరొకటి వచ్చే సంచికలో ...


Page 22

Vol

05 Pub 016

21 Apr 2016

ప్స్రడి తళ్ళకులు ి రేకప్ల్ల ర నివాసమూర్త ి శ్ర


ప్స్రడితళ్ళకులు ఆ || తెలల జుటుటపీక నలలజుటుటను రాద్య

Page 23

ఆ || విదుపొందవచుచ విబ్బధుల సేవించి

కాలచక్రగత్లు ఖచిచతములు

సకలధనములిచిచ చద్యవునిచిచ

రాద్య క్షణము పోవ రాగాలుతీసిన్మ

విదుపొంద వేరువిధము కానగరాద్య

పసిడితళ్ళక శ్రీనివాసపలుక 46

పసిడితళ్ళక శ్రీనివాసపలుక 50

ఆ || అడ్ిత్రోవబటిట అవధి పడ్గనేల

ఆ || కామధేనువొసగు కాంక్షించు ధనములు

అసలుబాట్ యుండ్ అలసట్లల

కలూతరువుతీరుచ కామితములు

అసలుబాట్నిజ్జము అడ్ిదార్యె కలల

మంచివానిచెలిమి మహిని సరవంబ్బచుచ

పసిడితళ్ళక శ్రీనివాసపలుక 47

పసిడితళ్ళక శ్రీనివాసపలుక 51

ఆ || అలూమైననుచాలు అరు​ుని దానంబ్బ

ఆ || అంధురాలికేల అదీమవనియంద్య

ముదముత్యడ్బెటుట ముదీచాలు

మాచకమమకేల మంచిపైట్

ఒకాసత్డె చాలు నుతవముడైనచో

చెవిటివానికేల చెవులూరు గానముమ

పసిడితళ్ళక శ్రీనివాసపలుక 48

పసిడితళ్ళక శ్రీనివాసపలుక 52

ఆ || కవిత మంచికవిత కలకాలము నిలువ

ఆ || తపూలేద్యతపుూ ధరమరాజుకైన

పరులకపకర్ంప పలుకపసిడి

తపుూలెంచుగుణము తగద్య తలప

మనస దొడ్ిదగును మానవతవమునిండ్

సరవమానవులక సహజ్జగుణముతపుూ

పసిడితళ్ళక శ్రీనివాసపలుక 49

పసిడితళ్ళక శ్రీనివాసపలుక 53


ప్స్రడితళ్ళకులు ఆ || అలుూడెపుడుపలుా ఆడ్ంబరముమీర

Page 24

ఆ || సతు మునిచోట్ నితుముమ ధరమంబ్బ

ఆచర్ంప నతని కలవికాద్య

ధరమముని జ్జయము తపూ దెపుడు

పనినిపూర్వజేయు పలుకక సజ్జనుండు

సరవజ్జకరముమ సతువ్రతంబె యౌ

పసిడితళ్ళక శ్రీనివాసపలుక 54

పసిడితళ్ళక శ్రీనివాసపలుక 58

ఆ || శరణుకోరువాని చేరదీయుట్పాడి

ఆ || వినయబ్బదిధలేని విదు విషం బగు

పాడికాద్య ద్యషభావ మెని

కడుక వురుిడైన కలము చెఱచు

శ్శవుడు సంక్తకాని శ్శరస త్త్లూగలేదె

ఆలు వురిమగును అనుకవ లేకని

పసిడితళ్ళక శ్రీనివాసపలుక 55

పసిడితళ్ళక శ్రీనివాసపలుక 59

ఆ || నేరవలేధె మునుి నీచరావణు నదీ

ఆ || జా​ానహీనజ్జనుడు జ్జంత్వై ధర చెలుల

రాఘవానుజుండు రాజ్జనీతి

అరిహీన జ్జనుడు వురుి డ్గును

విదు పొందవచుచ విహిత్ని కడ్నైన

ధరమహీనజ్జనుడు ధరణ్డక్త భారముమ

పసిడితళ్ళక శ్రీనివాసపలుక 56

పసిడితళ్ళక శ్రీనివాసపలుక 60

ఆ || స్వతివాన జ్జలధి ఘడియంచె లయమగు శుక్తవలోన పడిన మౌక్తవకమగు సజ్జ్నునిక్త నసగ సఫలమౌ దానముమ పసిడితళ్ళక శ్రీనివాసపలుక 57

మర్తకొని​ి వచ్చే సంచికలో ...


Page 25

Vol

05 Pub 016

21 Apr 2016

   

 ఓలేటి వంకట సుబా​ారావు




Page 26

తెలుగు వార్క్త శతక స్హితుం గుర్ంచి పర్చయం చెయునకారేలద్య. అంత్లేని శతక స్హితుం తెలుగువార్ సవంతం. చినిపుూడే శతకాలను నేర్ూంచడ్ం, వలెల వేయించడ్ం గత తరం వరకూ కనస్గ్నన సంప్రదాయం అని చెపూవచుచను. ఈరోజులోల కూడా కందరు తమ పిలలలక ఈ స్హిత్త్ుని​ి నేర్ూంచడానిక్త త్త్పత్రయపడుత్న్మిరు. ఎందరో కవులు ఎనెినోి జీవిత సత్త్ులను తమ శతకాల దావరా మనక్త అందించారు. తెలుగు వార్క్త శతక స్హితుం వెలకట్టలేని సంపద. ఆ సంపదను భద్రపరచి భావి తరాలక అందించాలిేన బాధుతను గురవర్గ్న శ్రీ ఓలేటి వెంకట్ సబాిరావు గారు కని​ి శతక పదాులను తమ గళంలో అందిసవన్మిరు. సమతీ శతకంలోని కని​ి పదుములు ఈ క్రంది వీడియ్య లో....


Page 27

Vol

05 Pub 016

21 Apr 2016

సంగీతాంబుధి


సంగీతాంబుధి

Page 28

భావకవి, మధురకవి కీ. శే. దేవులపలిల వెంకట్ కృషిశ్వస్త్రి గారు రచించిన ’ ఉగాది పాట్ ’ శ్రీ బండారు చిటిటబాబ్బ గారు సవర కలూన చేయగా శ్రీమతి నీరజ్జ విషుిభట్ల అబ్బిర్ గార్ సవరంలో ఈ క్రంది వీడియ్య లో.... '.


Page 29

Vol

05 Pub 016

21 Apr 2016



ద్యశరధి శతక ప్ద్ాములు సీతారామ కళ్యాణం - హరికథ




Page 30

పరాయి గడ్ిపై తెలుగు భాష వికాస్నిక్త, తెలుగు వార్ స్ంసాృతిక సంపదను వారసతవంగా భావి తరానిక్త అందించడానిక్త అవిరళ కృష్ చేసవని అమెర్కా లోని ఐరవవన్ నగరంలో వుని ’ తెలుగు త్యట్ ’ పాఠశ్వల విదాుర్ిని చిన్మిర్ సేిహ బ్బరల చదివిన దాశరధి శతక పదుములు ఈ క్రంది వీడియ్య లో.... '.




Page 31

తెలుగు న్మట్ గత తరం హర్కథలను ఆస్వదించింది. ఇపూటి తరానిక్త హర్కథ అంట్ల ఏమిట్ల తెలియని పర్సివతి నెలకంది. భావితరానిక్త అది ఒక వింతే ! అయితే ఈ తెలుగు స్ంసాృతిక సంపదను భావితరానిక్త అందజేయుదనిక్త కృష్ చేసవని అమెర్కా లోని ఐరవవన్ నగరంలో వుని ’ తెలుగు త్యట్ ’ తెలుగు పాఠశ్వల విదాుర్ి చిరంజీవి శ్రీకర్ కసూవర్ చెపిూన ఘంట్స్ల గారు గానం చేసిన ‘ శ్రీ సీత్త్రామ కళ్తుణం ‘ హర్కథ ఈ క్రంది వీడియ్య లో....

'.


Page 32

Vol

05 Pub 016

21 Apr 2016

గోచార వశమున

బుద్ధ ు ని, ు ని, శుకు గురుని సంచారము గుమ్మీ రామల్లంగసా​ామి


బుధుడు, శుకు ు డు, గురుడు సంచారము

Page 33

గోచారవశమున దావదశరాశులలో బ్బ

గోచారవశమున

ధుని సంచారము.

దావదశరాశులలో శుక్రని సంచారము.

బ్బద్యని

సంచారమ

ఈ శుక్రడు రండు రాశులలో తపూ మగ్నలిన

సమయమున జ్జనమమున ( 1 వ ఇంట్ ) ధన

10 రాశులలో య్యగకారకడే. జ్జనమరాశ్శలో

క్షయము, వృధా ఖరుచలు, నషటము, 2 వ

సంచార

ఇంట్ ధనవృదిధ, 3 వ ఇంట్ శత్రువుల వలన

భోగములు

భయము. 4 వ ఇంట్ ధనయ్యగము, ధన

శుభములే.

రండ్వ

వృదిధ, సంపాదన, 5వ ఇంట్ నునిపుూడు,

చేయును.

3వ

భారుత్య

సంత్త్నముత్య

పనులలో అభివృదిధ ఉండును. 4 వ ఇంట్

విరోధము, త్రిపూట్, అగచాటుల, 6 వ ఇంట్

మిత్రులత్య సఖము, సజ్జ్న స్ంగతుము, 5

నుని సరవకారుములలో జ్జయము, 7 వ

వ ఇంట్ సంచారకాలమున సంత్త్న వృదిీ.

ఇంట్

విరోధము,

నుని

దగగరవార్త్య కలహము,

8

కాలమున

సకల

కలుగజేయును. ఇంట్ ఇంట్

అని​ి

ధన

వృదిీ

చేయుచుని

అభిప్రాయ

బేధములు,

ఉతవమ సంత్త్నము కలుగుట్ లేక ఉని

విరోధము,

మిత్రులత్య

సంత్త్నమునక శుభములు కలుగును. 6 వ

నుని,

ఇంట్ ఆపువల కలయిక, బంధు పూజితము. 7

ఇంట్

సంత్త్నమునక జ్జయము, వృదిధ, మంచి

పెరుగుదల, 9 వ ఇంట్ నుని అనీి

అన్మరోగుము,

ఆట్ంకములే,

పనులక

ఉండును. 8 వ ఇంట్ ఐశవరుము కలుగును.

ఆట్ంకము, ఆలసుమగుట్, 10 వ ఇంట్

ధనయ్యగము, ఆసవలు సంపాదింత్రు. 9 వ

సఖము,

ఇంట్ శుభములు కలుగును. ద్యషములు

తలపెటుట సౌభాగుము,

కారు

ఇంట్

కళత్ర

తగవులు,

ఎడ్బాటు

తొలిగ్న

రంగాలలో

ఇంట్ విరోధులు ఎకావగుద్యరు. 11 వ ఇంట్

పనులు,

విజ్జయము,

లాభదాయక 12

క్షేమము,

పాత

జీవనము.

భారుక

జ్జయము, లాభము, 11 వ ఇంట్ నుని అని​ి వృదిీ,

ప్రశ్వంత

ద్యషము,

వైరము

10

తొలగును.

ఇంట్నుని భయము మొదలగు ఫలములు

సవసిత చేకూరును. 12 వ ఇంట్ మంచి

చెపూవలెను / కలుగును.

ధనయ్యగము,

సంపాదన


బుధుడు, శుకు ు డు, గురుడు సంచారము బాగుండును. డ్బ్బి నిలవ చేయుద్యరు.

ఆదాయము

పెరుగును.

ప్రయాణములు,

Page 34

8

అలసట్,

ఇంట్

ధన

హాని,

నషటములు, కేలశము, మనోవేదన. 9 వ

గోచారవశమున దావదశరాశులలో గురుని సంచారము

ఇంట్ సకల శుభములు కలుగును. ఇది మంచి కాలము. 10 వ ఇంట్ ఆసివ నషటము, సంతతిక్త ద్యషము, మనోవేదన, కేలశము

గురుడు జ్జనమరాశ్శలో సంచర్ంచునపుూడు స్వనచలనము,

పదవి

ఉద్యుగములో

తిపూలు,

భయము

పోవుట్,

ఉండును.

శత్రు రండ్వ

స్ినమున శుభము, సంపాదన పెరుగును. గౌరవము, ఉద్యుగములో హోదా, మొ. శుభములు.

3

ఇంట్

కలహము,

మిత్రులత్య

ఉద్యుగములో

మారుూ, జ్జవరబాధలు మొ. చెడు ఫలములు చెపూవలెను. 4 వ ఇంట్ బంధువులత్య విరోధము, జ్జంత్వుల వలన పీడ్, భయము, దిన సివతి. ఈ సమయము మంచిది కాద్య. 5 వ ఇంట్ పుత్రుల అభివృదిధ, అధికారుల, ప్రభువుల

మనిన,

ధనయ్యగము

కలుగును. 6 వ ఇంట్ రోగభయము, కటుంబములోని

వార్క్త

అన్మరోగుము,

జా​ాత్ల నుండి బెదిర్ంపులు, ఉండును. 7 వ ఇంట్ భారుమూలక శుభములు, సౌఖుము, పుత్రమూలక

శుభములు,

సంపద,

ఉండును. 11 వ ఇంట్ సంత్త్న వృదిధ, పిలలలక

సరవ

శుభములు,

నూతన

ప్రయతిములు య్యగ్నంచును. 12 వ ఇంట్ ఆర్ధక

లావాదేవీలలో

నషటము,

మనో

విచారము, ఖరుచలు, సంపాదన తగుగట్ ఉండును. *********


Page 35

Vol

05 Pub 016

21 Apr 2016

ఆనంద్ విహారి


ఆనంద్ విహారి

మ్మధురీకృష్ ణ

Page 36

ఈ కారుక్రమాని​ి ఆముకవమాలుద తిరుమల, కలూన నిరవహించారు. చిన్మిర్ ర్థి, మరొక చిన్మిర్ మిహిర్, వసంధర, అరుణ శ్రీన్మథ్, పత్రి అనురాధ, జోశు​ుల ఉమ, ఎసీూ వసంతలక్ష్మిలు

న ైవిహారి చెన్

రాముడిని గుర్ంచిన పాట్లు, కీరవనలు పాడారు. జోశు​ుల శైలేష్ కీబోర్ి త్య అందర్కీ సహకారం అందించడ్మేకాక, త్త్ను పాడుతూ కీబోరుి

ఉగాద, శ్ర ి రామనవమి

వాయించారు. "ఠుమక్ చలత రామచంద్ర్"

వేడుకలు

అనురాధ పోతన భాగవతంలోని ఒక పదాుని​ి

పాడుతూ అరిం కూడా వివర్ంచారు. శ్రీమతి పత్రి

ద్యరుమఖి ఉగాది, శ్రీరామనవమి సందరాంగా

రాగయుకవంగా

వినిపించారు.

చెనెవి నగరంలోని అమరజీవి శ్రీ పొటిట శ్రీరాములు

గాయని లీల పాడి అజ్జరామరం చేసిన "అందాల

స్మరక సంసి అధవరుంలో వేడుకలు జ్జర్గాయి.

రాముడు

ఇందీవర

వెనకటితరం

శ్వుముడు"

పాట్క


ఆనంద్ విహారి

Page 37

కంతమంది చిన్మిరులు చేసిన కోలాట్ నృతుం

అమరజీవి పొటిట శ్రీరాములు స్మరక సంసి

కారుక్రమానిక్త ప్రతేుక ఆకరషణగా నిలిచింది. బాపు

కారుదర్ి రామకృషి, జోశు​ుల శ్వుమసందర్

కమారవ భానుమతి బాపు, ముళలపూడి ల రచనను

తదితరులు

చదివారు.

రామదాస

కారుక్రమానంతరం హైదరాబాద్ లో ఉంటుని

చర్త్రను కథగా వినిపించారు. గాయనీమణులు

ప్రముఖ రచయిత్రి మాలతీ చెందూర్ గార్

చివరగా

మంగళం

స్త్రదరీమణ్డ సౌజ్జనుంత్య అందర్కీ వడ్పపుూ,

"రామచంద్రాయ జ్జనకరాజ్జజా మనోహరాయ"

పానకంత్య కూడిన వింద్యను నిరావహకలు

త్య ప్రేక్షకలూ గంత్ కలిపారు. ముళేపూడి

ఏరాూటు చేశ్వరు.

శ్రీదేవి కారుక్రమ సూత్రధార్గా వువహర్ంచారు

ఆ కారుక్రమ చిత్రమాలిక ఈ క్రంది వీడియ్య లో....

బాలాంత్రపు పాడిన

లావణు

రామదాస

కారుక్రమంలో

పాల్గగన్మిరు.


ఆనంద్ విహారి

Page 38

హాంగ్ కంగ్ విహారి హాంగ్ కంగ్ లో ద్ధరు​ుఖి ఉగాద వేడుకలు

ఉత్త్ేహంగా జ్జరుపుకన్మిరు. ఈ కారుక్రమానిక్త ముఖు అతిధులు గా పులాలరడి​ి సీవట్ే అధినేత, విశవహిందూ పర్షత్వ అంతరా్తీయ అధుక్షులు శ్రీ జి. రాఘవరడి​ి గారు, హాంగ్ కాంగ్ లో భారత

హాంగ్ కాంగ్ లో తెలుగు వారు అందర్ప

దౌతు ప్రతినిధి శ్రీ కరుణ్ బన్మేల్ గారు

ఒకచోట్ చేర్ ద్యరుమఖి న్మమ సంవతేర ఉగాదిని

విచేచశ్వరు. వీర్త్య బాటు కేంద్ర ప్రభుతవంలో


ఆనంద్ విహారి

Page 39

డిపూుటీ సెక్రెట్రీ గా వుని శ్రీ ఆనంద్ ప్రకాశ గోయెల్ గారు కూడా విచేచశ్వరు. పిలలలు తమ ఆట్ పాట్లత్య ఆహుత్లను అలర్ంచారు. ఈ కారుక్రమ చిత్రకదంబం -

ఈ కారుక్రమ వీడియ్య లు తరువాత పేజీలో ... ...


ఆనంద్ విహారి

Page 40

ఈ కారుక్రమ వీడియ్య లు ... ...

హాంగ్ కంగ్ లో ద్ధరు​ుఖి

హాంగ్ కంగ్ లో ద్ధరు​ుఖి

ఉగాద వేడుకలు

ఉగాద వేడుకలు

హాంగ్ కంగ్ లో ద్ధరు​ుఖి

హాంగ్ కంగ్ లో ద్ధరు​ుఖి

ఉగాద వేడుకలు

ఉగాద వేడుకలు

హాంగ్ కంగ్ లో ద్ధరు​ుఖి

హాంగ్ కంగ్ లో ద్ధరు​ుఖి

ఉగాద వేడుకలు

ఉగాద వేడుకలు


ఆనంద్ విహారి

Page 41

యునైటెడ్ క్తంగిమ్ లోని టివిడెల్ లోని తెలుగు వారు 09 ఏప్రిల్ 2016 న ద్యరుమఖి ఉగాది

యు. కె. విహారి న టెడ్ కంగ యున్ డ మ్ లో ఉగాద వేడుకలు - భాగవత లీల

వేడుకలు వైభవంగా జ్జరుపుకన్మిరు. ఆ

సందరాంగా

నిరవహించిన

స్ంసాృతిక

కారుక్రమాలలో భాగంగా డా. మూర్వ జొనిలగెడ్ి

చేసిన ఏకపాత్రాభినయం - భాగవత లీల నుంచి ’ శ్రీకృషి నిరాుణం ’ ఈ క్రంది వీడియ్య లో .....


ఆనంద్ విహారి

Page 42

ఏప్రిల్ 15 వ తేదీ న అమెర్కాలోని చికాగో నగరంలో వుని భారత దౌతు కారాులయంలో డా.

అమెరిక విహారి అమెరికలో ‘ నాద్యనంద్ం ‘ ఆవిషకరణ

శ్వరదాపూరి

ససరల

శంఠి

భారత

సంగీతజుాల గుర్ంచి రచించిన ’ న్మదానందం ’ పుసవకావిషారణ భారత దౌత్త్ుధికార్ డా. ఆసఫ్ సయీద్ చేత్ల మీద్యగా జ్జర్గ్నంది.

సందరాంగా ’ సన్మద సధ ’ పేర్ట్ ఆ

సంగీతజుాల తైల వరిచిత్ర ప్రదరిన కూడా జ్జర్గ్నంది. ఆ కారుక్రమ చిత్రకదంబం........


ఆనంద్ విహారి

అమెరికలో ‘ నాద్యనంద్ం ‘ ఆవిషకరణ

Page 43


Page 44

Vol

05 Pub 016

21 Apr 2016

‘ కూచి ’ గాత ి చిత ి

“ సచి​ిద్యనంద్ం ”


‘ కూచి ’ గాత ి చిత ి “ సచి​ిద్యనంద్ం ”

Page 45

గురుకటాక్షం ప్రస్ర్ంచింది. అవధూత దతవపీఠం ఆహావనించింది. మార్చ 26 న మైసూర్ అవధూత దతవ పీఠంలో గణపతి

పూజ్జు

స్వమీజీ

సచిచదానంద

శ్రీశ్రీశ్రీ వార్

దివాుశీసేలత్య ప్రముఖ చిత్రకారుడు ‘ నంది అవారుి గ్రహీత ‘ శ్రీ కూచి లైవ్ పెయింటింగ్ ష్ట భకవకోటిని అలర్ంచింది. పూజ్జు స్వమీజీ సీవయరచనలను అమోఘంగా గానం చేసవండ్గా... ‘ కూచి ‘ తనదైన కంచె విన్ముసంత్య పాట్కో బొమమత్య.... సభికలి​ి అలర్ంచారు. తన

భావన్మమయ

ఆధాుతిమకతని కర్పించే

ప్రపంచంలో

అమృతపు పూజ్జు

స్వమీజీ

జ్జలులలై గల

మాధురాునిక్త కూచి కంచె విన్ముసం ‘ రంగుల విందే ! ‘ పాట్ పాడ్డ్మే కాక సవయంగా పూజ్జు స్వమీజీ చిత్రంపై చేసిన వాుఖాునం అపుర్పపంగా స్గ్నంది. ప్రేక్షకాళ్లని భక్తవస్గరంలో ముంచెతివంది. అలవోకగా చిత్రణ చేసవని ‘ కూచి ‘ ... చిత్రకలలో కతవ ఒరవడిక్త శ్రీకారం దిదాీరు.... అద్యాతమైన వరిచిత్ర వైచిత్రిత్య ‘ కూచి ‘...


‘ కూచి ’ గాత ి చిత ి “ సచి​ిద్యనంద్ం ” పాట్క్త

తగగ

మొతవం

Page 46 భావాని​ి

సింబాలిక్ గా చూపించారంటూ ‘ శ్రీ స్వమివారు

కూచి

క్త

దీవెనలనందించారు. అలానే దతవపీఠం ‘ బాలస్వమి ‘ ఎంత్య

ప్రీతిపూరవకంగా స్వమీజీక్త పక్షులంట్ల ప్రేమ... ఇపుూడిలా... కంచెత్య కళ్తవిన్ముసం చేసే పక్షి.... ఓ కతవ పక్షి ఈ ఆశ్రమాన చేర్ంది... ఇది ‘ టాలెంటెడ్ పక్షి ‘ – ఇది స్వమివార్ కటాక్షం !! శుభాశీసేలు ‘ కూచి ‘ క్త... అంటూ తమ వాతేలాుశీసేలు తెలియజేశ్వరు. ఈ క్రమంలో... ద్యరుమఖి ఉగాది వేళ... హైదరాబాద్ అవధూత దతవపీఠంలో కూడా... పూజ్జు స్వమీజీ ప్రతి ఉగాదికీ భకవలకై, లోక క్షేమానికై పాడే ‘ ఉగాది పాట్ ‘ క్త కూడా ‘ కూచి ‘ ప్రతేుక చిత్రం చిత్రించి శ్రీ స్వమీజీ... అశేష భకవకోటి అభినందనలంద్యకన్మిరు. ‘ ఉగాది శోభ ‘ తన చిత్రంలో అతుద్యాతంగా చూపించి.. భావాని​ి


‘ కూచి ’ గాత ి చిత ి “ సచి​ిద్యనంద్ం ”

Page 47

ఎంత్య రముంగా, ‘ రంగుల వీచి ‘ గా ‘ కూచి ‘ చిత్రించారని... శ్రీ స్వమి దివాుశీసేలు అందజేశ్వరు. తవరలో మర్ంత ప్రతేుకమైన చిత్రణలు ‘ కూచి ‘ చేత చేయించే సంకలూంత్య ఉన్మిమని శ్రీ స్వమి తెలియజేశ్వరు -


Page 48

Vol

05 Pub 016

21 Apr 2016

నాద్యనంద్ సుధ మ్మధురీకృష్ ణ


నాద్యనంద్ సుధ

Page 49

"సంసాృతంలో సంగీత లక్షణ గ్రంథాల పుటుటక, పర్ణామక్రమం...

కని​ి

ప్రాథమిక

అంశ్వల

ప్రాముఖుత - ఒక అధుయనం" ప్రపంచాని​ి నిర్మంచేంద్యక మేధావులు, సృజ్జన, పేర్ట్

అమెర్కాక

ప్రముఖురాలు,

చెందిన

సంగీత

తెలుగు

నిపుణురాలు,

అధుయనవేతవ (మూుజికాలజిసట) డా. శంఠి శ్వరదాపూరి గారు తన పర్శోధనను ఒక బృహత్ గ్రంథంగా వెలువర్ంచారు. న్మక ...స్మాను​ులక

ఉపయ్యగపడే, ఆసక్తవని కలిగ్నంచే విషయాలను ప్రస్వవిస్వను. ఈ గ్రంథంలో సంగీత పర్ణామం వంటి బరువైన అంశ్వలత్యపాటు, రాగచిక్తతే వంటి

విలువైన

విషయాలను

ఆమె

పొంద్యపర్చారు.

రండు విధాలు...వైదిక గానం, లౌక్తక గానం. జీవిత్త్ని​ి దైవికంగా మారుచకనే స్ధనం వైదిక ఈ

అంశ్వని​ి

ఉపయ్యగ్నంచి శ్వశవతంగా నిలిచిపోయే models ను ర్పపొందించారు. ఇదే సంసాృతంలో లక్షణ గ్రంథాలు వెలువడ్డానిక్త దార్ తీసిందని డా. సంగీతం

పుటిటందని

మనం

నముమత్త్ం.

అటువంట్పుూడు అది ఎలా పుటిటంద్య, అలా ఎంద్యక పుటిటంద్య తెలుసకోవడ్ం మన బాధుత అని ఆమె అన్మిరు. స్మగానంలోని మూడు శ్వఖలు, అవి పఠించే విధాన్మలు, వాటిలోని త్త్ళం, సంగీత సవరాలను

చేతివేళేలోని స్ిన్మల దావరా తెలిపే ఏరాూటు

జా​ాన్మనిక్త, విజా​ాన్మనిక్త ఉపయ్యగపడే "గానం"

గానం.

శ్రీకారం చుట్టగలిగ్నన వుకవలు సంసాృత భాషను

శ్వరద పేరొాన్మిరు. స్మవేదం నుండి లౌక్తక

ఇంద్యలో.. అరిమయినంతవరక

పర్శోధాతమకత మేళవించిన, కతవ ఒరవడులక

ఆధారం

చేసకని

ప్రశ్వంతమూ, నిరామణాతమకమూ అయిన చకాని

వంటి వైదిక విశేషలను ముంద్యగా వివర్ంచారు. 1180 ఉపనిషత్వలు, అంద్యలోని అతి పవిత్రమైన 10

ఉపనిషత్వలు,

వేదాలు,

వేదాంగాలోలని

సంగీత్త్లను గుర్ంచి ప్రస్వవించారు. ఇంద్యలో అందర్కీ ఆసక్తవ కలిగ్నంచే విషయం న్మద్యతూతివ, శబోీతూతివ. వేద, ఇతిహాస, శ్వస్త్రీయ


నాద్యనంద్ సుధ

Page 50

స్ంప్రదాయాల ప్రకారం ఆకాశమే న్మదానిక్త

చెబ్బత్యందన్మిరు.

జ్జనమస్ినమని

ఇంకా...పాణ్డనీయ శ్శక్ష న్మద పుటుటక, ప్రయాణాని​ి

డా.

శ్వరద

పేరొాన్మిరు.

అంట్ల....మనుషులు, జ్జంత్వులు, పక్షులు ఇత్త్ుది జీవులనించి, వసవవులనుంచి వెలువడే శబీం ఈ న్మదంలో భాగమే కానీ ఇవనీి న్మదానిక్త మూలం కాద్య అని అరిం. ఈ అంశ్వనిక్త సంబంధించిన ప్రమాణాలను చూపారు.

గుర్ంచి ఈ విధంగా చెబ్బత్యందన్మిరు....ఆతేమ ప్రధానం. శరీరం ఒక వాహనం. మనసలో ఉతూనిమయేు కోర్క శరీరంలోని "అనల" అనే భాగాని​ి

సూందింపజేసవంది.

అపుూడు

అగ్ని

ప్రేరేపించే (stimulate చేసే) గాలి, బొడుి, గుండె,

గంత్, తల, అంగ్నలి, పళ్ళే, ముకా, పెదవులు, న్మదం సరే...మర్ మననుంచి శబీం ఎలా వెలువడుత్ందీ

అంట్ల..ప్రాణవాయువు,

అగ్ని

(సంకలూ శక్తవ) నుంచి వెలువడుత్ంది. ముంద్య

దవడ్ల

దావరా

ప్రయాణ్డంచి

న్మదాని​ి

వెలువర్సవంది. ఒకా చిని శబీం వెనుక ఇంత ప్రహసనం, ప్రయాణం ఉందంట్ల ఆశచరుంగా

అన్మహతంగా (మనక వినిపించని స్ియిలో)

ఉంది కదా...

మొదలై, తరువాత ఆహతంగా (మనక వినబడే

మొతవం పదెీనిమిది పురాణాల కాలంలోని సంగీత

స్ియిలో) వెలలడ్వుత్ంది. ఎనోి స్ియిలను

విశేషలను ఒకాకాటిగా వివర్సూవ...బృహదధరమ

దాటుకని వెలువడే ఈ శబీమే సంకలూంత్య,

పురాణ కాలంలో కళలు ఉచే సి​ితిక్త ఎదిగాయని,

అనుభూతిత్య

అపుూడు ఐద్య కోట్ల యాభై లక్షల యాభై వేల

కలుపుకని

modulation,

rhythm

సంగీతమౌత్ంది.

ను

ఆహా...ఒకరు

(5,50,50,000) రాగాలుండేవన్మిరు.

పాడ్డ్ం వెనుక ఇంత ఉందా... అనిపిస్త్రవంది కదూ

శ్వరద

గార్

పర్శోధన

గుర్ంచి

తెలుసకంటుంట్ల? ఈ అంశ్వని​ి మర్ంత వివర్సూవ అతిప్రాచీన లక్షణకారుల

శోలకాలను

ప్రస్వవించారు

డా.

శ్వరద. మన శరీరంలో సవరాలు ఏ స్ిన్మల నుంచి వెలువడుత్త్య్య

వివర్ంచడ్మేకాక,

గానం,

గాన్మనిక్త

లౌక్తక

మూరేనలను

(ఆరోహణ,

వైదిక

సంబంధించిన అవరోహణలను)

న్మరద్యడు నిరియించి, సి​ిరీకర్ంచాడ్ని న్మరదీయ

శ్శక్ష..అంట్ల న్మరద్యడి school of thought

ఇక ఇతిహాస్ల విషయానికసేవ... రామాయణ కాలంలోని సంగీత్త్ని​ి గుర్ంచి తెలుపుతూ,

వేణువు, వీణ, మృదంగాలు, అనేక ఇతర సంగీత, త్త్ళ వాయిదాుల తీయని శబాీలత్య కోసల రాజ్జధాని అయిన అయ్యధాు నగరం మారోమగేదని వివర్ంచారు. మహాభారత కాలంలో దాదాపు ప్రతీ రాజ్జుంలోని మంట్పాలలో అద్యాతమైన

నరవనశ్వలలుండేవన్మిరు. గాయకలు,

వాయిదుకారులు,


నాద్యనంద్ సుధ నటుటవరాండ్ల సమక్షంలో కంసడు హాయిగా

Page 51

ప్రతేుకంగా ప్రస్వవించారు.

కాలం గడిపేవాడ్ని కూడా పేరొాని సంగీతం మీద అంతగా ఆసక్తవ లేనివాళే మనసలు కూడా చూరగన్మిరు. సంగీత, స్హిత్త్ులు అవిన్మభావ సంబంధం కలిగ్ననవిగా

డా.

శ్వరద

అభిప్రాయపడాిరు.

సంగీత ఔనిత్త్ుని​ి ఇనుమడింపజేసేదిగానేకాక,

సంగీత పర్ణామాని​ి గ్రంథసిం చేసే అద్యాతమైన పనిముటుటగా భాషను అభివర్ించారు. తన

పర్శోధనకగానూ

"న్మట్ుశ్వస్త్రం",

భరతముని

మతంగముని

"బృహదేీశ్శ",

స్రంగదేవుని "సంగీత రత్త్ికరం", వేంకట్మఖి "చత్రీండి

ప్రకాశ్శక"

లక్షణ

గ్రంథాలను

ఎంచుకన్మిరు. ఆ విధంగా క్రీసవ పూరవం 2వ శత్త్బీం నుండి క్రీసవ శకం 19వ శత్త్బీం వరకూ గల

సంగీత

విసవృతిని,

సంసాృత

భాష

పర్ణామాని​ి, ఉపయ్యగానీి పర్శీలించారు.

మధు ప్రాచు, గ్రీక శ్వస్త్రీయ సంగీత్త్లు మన సంగీతం వలె సంపూరింగా అభివృదిధ చెందినవని ఆమె

పేరొాన్మిరు.

పాశ్వచతు

శ్వస్త్రీయ

సంగీతంత్య మన సంగీత్త్ని​ి పోలాచరు. రాగాలు,

అవి

కలిగ్నంచే

రస్నుభూత్లు

తొమిమది, అంట్ల, నవరస్లు అని భారతీయ స్ంప్రదాయంలో

ఉండ్గా....పాశ్వచతు

స్ంప్రదాయంలో రస్నుభూతి అని మాట్ను సంపూరింగా అనువదించే మాట్ ఒకాట్ంట్ల ఒకాటి కూడా లేదని అంటూ..మన సంగీతం యొకా పర్పూరితను, ఆధిపత్త్ుని​ి తెలిపారు. అయిన్మ, వివిధ పాశ్వచతు పర్శోధన్మ సంసిలను పేరొాంటూ..సంగీత

చిక్తతేక

పర్శోధనలలో

మాత్రం

చెందిన పాశ్వచత్ులే

ముంద్యన్మిరని తెలుపకనే తెలిపారు. 1993 లో యు ఎస్ ఏ లోని బాలిటమోర్ (మేరీ లాుండ్ లో ఉంది) లో స్ిపించబడిన "Institute of Con-

ఆధునిక స్హితుం విషయానికసేవ.. రాగాలు,

రస్నుభూత్లు,

రోగాలక

రాగచిక్తతేలను గూర్చన ఆధునిక స్హితుం, భారతీయ, పాశ్వచతు సంగీతంలోని భేదాలు, స్ర్పపుతలను, రాగచిక్తత్త్ేపర్శోధక కేంద్రాలు, శరీరంలోని న్మడీ వువసి, శబాీలక సూందించే స్ిన్మలను గుర్ంచి కూడా డా. శ్వరద విపులంగా వివర్ంచారు. గుండె లయను ప్రభావితం చేసే వెనెిముకక అటూఇటూ ఉండే స్ిన్మలను

sciousness, Music"

స్ిపనను, ఆ సంసి

ఆశయాలను ప్రస్వవించారు. ఎపూటివో అయిన సంగీత్త్ంశ్వలు

కాలానికీ

అనవయం

అవుత్ని విషయాని​ి ప్రస్వవించి, ప్రసవత రాగ పర్శోధకలు

పర్గణనలోక్త

తీసకంటుని

అంశ్వలను వివర్ంచారు. కని​ి శత్త్బాీల క్రందటి సంసాృత గ్రంథం "రాగ చిక్తతే" తంజావూరులోని సరసవతి గ్రంథాలయంలో ఉనిటుట విన్మినని,

అంద్యలో అనేక స్మాను రోగాలను నయం చేసే


నాద్యనంద్ సుధ

Page 52

రాగాల వివరాలు ఉన్మియని వెలలడించారు. ప్రతి

పాడుతూంట్ల

రోగం ఒక సంగీత సమసు, ఆ రోగాని​ి నయం

ముగుధడైపోత్త్డ్ని, అపుూడే అతని సంగీతం

చేసే విధానం ఒక సంగీతపరమైన పర్షారం

కాసిమక్

(Novalis the Encyclopedia) అని వాుఖాున్మని​ి

శ్వశవత్త్నందాని​ి ప్రస్దిసవందని డా. శ్వరద

ఉట్ంక్తంచారు.

అభివర్ించారు. అనంత్త్ని​ి తెలుసకోవాలని మానవ

న్మద్యపాసన అంట్ల...ఒక వుక్తవ తన ప్రాణశక్తవ (life energy) ని, శబీసృజ్జనను, ఆలోచనను,ఉచాచరణా శక్తవని ఆలంబనగా చేసకని

జీవిత్త్లాపనగా

తన

(cosmic)

శోధనక

గాన్మనిక్త సంగీతంలో

సంగీతం

త్త్నే లీనమై

ప్రేరేపణగా,

ఉపకరణంగా ఉండ్గలదని ఆశ్శసూవ డా. శంఠి

శ్వరదాపూరి "న్మదానందం" ను ససంపనిం చేశ్వరు. ********

ఏప్రిల్ 24 వ తేదీ ఆదివారం చెనెవి లో వేద విజా​ాన వేదిక ఆధవరుంలో ‘ న్మదానందం ‘, ‘ సన్మద సధ ‘ పుసవకాల ఆవిషారణ కారుక్రమం.. అందర్కీ ఇదే ఆహావనం .


Page 53

Vol

05 Pub 016

21 Apr 2016


Page 54


Page 55


Page 56

Vol

05 Pub 016

21 Apr 2016

05_015 సంచిక పైన

ై న మీ అభిప్ ఈ సంచికలోన్న రచనలప ర యాలన ప్త్ర ర క కిరంద వుండే వాేఖేల పట్ట ట ( comment box ) లో తప్ుక వా ర యండి. లేదా ఈ కిరంది మయిల్ ఐడి కి ప్ంప్ండి. editorsirakadambam@gmail.com


05_015

Page 57

పత్రిక గురించి..... Very Nice to receive Ugadi Greetings from the Telugu People of Two Telugu States and Abroad from the Platform of sirakadambam. The Services of the Founder Editor of sirakadambam need Special Appreciation. Thank you Very Much Shri Ramachandra Rao Sistla garu. - Krishnamohan Vakkalanka

Eee sadavakasani echinaa Sira kadambam vyavastapakulu ayyina Sri Sistla Ramachandra Rao gariki naa hrudayapurvaka dhanyavadaluuu - Hima Bindu Paluri

SAMCHIKA BAAGUNNAGHI - Grandhi Ramachandra Rao FOUNDER ; SRI RAMACHANDRA CHARITABLE TRUST .

ఆనింద విహార గురించి..... Anaiha anadha vihari kadu sarwananda lahari ga undi apaluke correctemo anaiha - Naga A Shylendra


05_015

Page 58

అమెరకా లో ‘ నాదానిందిం ‘ పుస్ాకావిష్కరణ గురించి..... Really great - Mallikarjuna Rao Yallapragada Congrats purna garu - Jamuna Janaswamy

సుమతీ శతకిం గురించి..... Vaari seva vela kattalenidi - Janaki Gattem

Mana kosam manavari kosam una sakham sumathula sumala sakam sumathisakaham - Naga A Shylendra

నీతి స్తహస్రి గురించి..... ఇిందులో 3 qualities naaku unnay - Sravanthi Itharaju


05_015

Page 59

ఉగాది కోయిల్లు గురించి..... నమస్తకరిం రావు గారు, పిల్లలు ఉగాది శీరిక లొ పాడిన పదయములు మరయు కథలు అనీ​ీ వినాీను. చాలా బావునాీయి. ముఖ్యముగా తెలుగు తోట విధ్యయరు​ులు పాడిన పదయములు చాల్ ముచ్ఛట గొలిపాయి. .వారు తెలుగు చ్దివిన మరయు పాడిన విధ్యనము ఎింతొ బాగా ఆకట్టు కొనీయి. వార లో కొింతమింది కౌషిక్ కసుార ,స్నీగ్ు పాడిన పదయములు ఎింతొ చ్కకనైన ఉచా​ారణ ఎింతొ ముచ్ాట గొలిపాయి. స్వరకల్పన చేస్నన అనుపమ గారకి,విదయ తాడింకి గార కి నా అభినిందనలు. ముఖ్యింగా శి.రా. రావు గార కి నా ధనయవాదములు . మీరు శిరాకదింబిం పత్రిక దావరా పిల్లల్ిందరని ప్రొతసహిసుానీిందుకు మరొక మారు ధనయవాదములు తెలుపకొింట్టనాీను. - Ratnam Korimilli Namastey Rao garu, Ugadi seershika lo chinna pillalu paadina padyalu, chadivina kadhalu vini chala anandinchanu. Mukhyamga Irwin, California ninchi Telugu Thota vidyardhulu padina padyalu vini pattaleni santosham kaligindi. Ekkado America lo putti perugutu antha chakkaga Telugu matladatamey kaka Telugu lo spashtanga padyalu padinanduku aa vidyardhulaku, vaari amulyamaina samayanni ketayinchi variki ivanni nerpinchi, Telugu bhasha abhivridhi kosam tapatraya padutunna vaari tallithandrulaku mariyu


05_015

Page 60

ఉగాది కోయిల్లు గురించి..... guruvulaku naa hridayapurvaka abhinandanalu mi dwara telijayavalasindi ga korutunnanu. Intha manchi amsalanu mi patrika dwara maaku andistunnanduku miku kuda naa dhanyavadamulu. Idanta Telugu lipi lo rasenduku koncham baddhakinchi English lo type chesanu. Emi anukovaddu.

- Neeraja Vishnubhatla

శుభాకాింక్షలు ప్రవిమల్ శిష్ుల వింశజ ప్రవరు​ులు దివయ శిరాకదింబము

నీవిరళ రీతి నిరవహణ హాయిగ్ చేయుచు జాల్ మిత్రుల్న్ భువి ప్రముదింబులౌనట్టల్ పూరాగ్ఁ జేయుచు ధనయ జీవులై భవుఁడు భవానియున్, హరయు, బ్రహమయు మెచ్ాగ్ మెలు​ుచుిండిరే! - Chinta Rama Krishna Rao Thank you very much and same to you and. Good morning brother - Prasadarao Jayanthy మీకు,మీ కుట్టింబ స్భుయల్కి ... హృదయ పూరవక శ్రీ రామనవమి శుభాకాింక్షలు. - Nageswararao Tavidisetty


05_015

Page 61

శుభాకాింక్షలు మీకు మీ కుట్టింబస్భుయల్ిందరకీ బింధుమిత్రుల్ిందరకీ నా హృదయపూరవక శ్రీరామ నవమి శుభాకాింక్షలు _/:\_ స్తర్ - Sheikh Nayab

Meeku mee kutumba sabhuyulandariki Sri Rama Navami Subhaakanchalu. - Rajarao Pappu మీకు మరయు మీ కుట్టింబ స్భుయల్కు "శ్రీ రామ నవమి" శుభాకాింక్షలు. - Bhaskar Bachi శ్రీరామ నవమి శుభాకాింక్షలు. రాముఁడు, స్దు​ుణోనీతఁడు, రమయగుణాస్పద యైన జానకీ రాముఁడు, భకాబాింధవుఁడు, రాక్షస్ వింశ విదీరుణఁడౌ పరిం ధ్యముఁడు, ఫేసుబుక్ జనుల్ఁ దపపక నితయము కాచుతన్ స్దా క్షేమముఁ గూరుాతన్,సుభసుశీల్ సువాగ్వర స్ింపదాళితో. - Chinta Rama Krishna Rao


05_015 శుభాకాింక్షలు మీకు మీ కుట్టింబ స్భుయల్కు శ్రీరామ నవమి శుభాకాింక్షలు ! - Rajavaram Usha శ్రీరామ....శ్రీరామ....శ్రీరామ...

- Bhaskarananda Natha మీకు మీ కుట్టింబ స్భుయల్కు శ్రీరామ నవమి శుభాకాింక్షలు .. - Mahesh Yadav ~!<*>!~ Sri Ramachandra charanau manasaa smaraami Sri Ramachandra charanau vachasaa grunaami Sri Ramachandra charanau shirasaa

namaami

Sri Ramachandra charanau sharanam prapadye. ~!<*>!~ Sri Rama Navami Parvadina SHUBHAKANKSHALU - Voleti Venkata Subba Rao ~kutumbam United Kingdom/ United States of America

Page 62


చదవండి..... చదివంచండి www.sirakadambam.com editorsirakadambam@gmail.com


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.