Sirakadambam 05 015

Page 1


Page 02

ఆత్మీయుల శుభాకాంక్షలు... ఉగాది కోయిలలు ... ‘కథ చెబుతా ! ’ ప్ ర కటన... షటకాం... ధ్యాన ోశ్ల కములు... దుర్మీఖీ ! నీకు స్వాగతాం ... నీతి స్వహస్ర ర ... చిత ర ాం : ఓలేటి ముఖచిత ర ాం :

ఉగాది బాల మరియు వా​ాంగా చితా ర లు

కూచి స్వయి శాంకర్

వకకలాంక రసధ్యరలు,వసాంత కోకిల రావూర్మ కలాం..వడగళ్ళు

ప్స్రడితళ్ళకులు ......

04 06 10 11 14 16 22 26 31

శతక స్వహితా​ాం.... 35 గోచార వశమున కుజ సాంచారము 37 సాంసకృతాం .... 41

ఆనాంద విహారి ...... ా వళి వారా అభిప్ర ర యకదాంబాం

43 53 65


Page 03

ఉగాదికి

దుర్ముఖి

ప్రస్తావన

నామ

గడువ తేదీ పెట్ట ి నా పిల్ ో ల్న్మ న్నర్మతాసహ

సంవత్సరంలోకి ప్ ర వేశంచాము. అయినా

ప్రచడం ఇష ి ంలేక 07 వ తేదీ రాతి ర

ఈ ‘ దుర్ముఖి ‘ పేర్మలోనే గానీ, అన్ని

వరకూ

విషయాలో ో ‘ సన్ముఖి ’ గానే వంటందన్న

అంగీకరించడం జరిగంది. ద్న్న ఫలిత్మే

ు నాిర్మ. వారి నముకాన్ని అందరూ ఆశస్త

ఈ ఉగాది సంచిక సిద ధ ం చెయాడం

వము​ు చేయదన్న మనమూ ఆశద్ ద ం.

ఆల్సాం

పిల్ ో ల్ చేత్ కథలు చెపిపంచాల్నే ఆలోచన లోన్మంచి పుట్ట ి న శీరి ి కే ‘ కథ చెబుతా ! ’, సమయాభావం వల్న అందరికీ తెలిసేటట ో ప్ ర కట్టంచకపోయినా,

అతి

కొది ద మందికి

వచి​ిన

వాట్టనన్నిట్టనీ

అయింది.

ఆల్సామ ై నా

ఇందులోన్న అంశాలు మిములి​ి అందరినీ అల్రిసా ు యనే నముకం. మీకు నచి​ితే ఒక వా​ాఖ్ా పెట ి డం మరి​ిపోకండి .అది మరో మంచి కారాకరమాన్నకి నాంది కావచుి.

మాత్ ర మే సందేశం అందించగలిగాము.

ఈ సంచికలో మరో విశేషం - ’ ఆనంద

అయితే సందేశం అందుకుని వారిలో

విహారి ’ పేర్మతో ఒక శీరి ి డం ి క ప్ ర వేశ పెట

ద్ద్పుగా అందరూ సపందించి, త్మ

జరిగంది.

పిల్ ో ల్ కథలే కాక, భాగవత్ ప్ద్ాలు కూడా

సాహిత్ా,

చెపిపంచి ఆడియో, వీడియో రూప్ంలో

వివరాలు అందరికీ అందించే శీరి ి కే ’

ప్ంపించార్మ.

ప్ ర యత్ిం

ఆనంద విహారి ’. మీ ప్ ర ంత్ంలో, మీ

వారందరికీ

ఊరిలో జరిగే సాహిత్ా , సాంసకృతిక

విజయవంత్ం

తొలి

చేసిన

ఆయా

ప్ ర ంతాల్లో

సాంసకృతిక

జరిగే

కారాకరమాల్

హృదయపూరవక కృత్జ ఞ త్లు.

ై తే కారాకరమాల్ వివరాలు ఫోటోల్తో, వీల

ు లో కూడా న్నరంత్రంగా ఇది భవిషాత్త

ు వీడియో ల్తో అందిసే ఈ శీరి ి క లో

కొనసాగంచాల్న్న

ప్ ర చురించడం

న్నర ణ యించడం

జరిగంది. ద్న్నకి సంబంధీన వివరాలు

లోప్ల్ పేజీల్లో ఇవవడం జరిగంది. ద్న్నన్న గమన్నంచి

ు ంగా ఉప్యుక చేతిలోనే వంది.

వేసవి

సెల్వల్న్మ

మలుచుకోవడం

మన

అందించిన

జర్మగుత్తంది వారి

వివరాలు

.

అవి కూడా

త్ప్పన్నసరి. ఉగాది

మరియు

శుభాకాంక్షల్తో ....

శీ ర రామనవమి


Page 04

ఆత్ముయుల్


Page 05

ఆత్ముయులు, సేిహిత్తలు, శే ర యోభిలాషులు అందించిన ఉగాది శుభాకాంక్షలు అందుకోండి ఈ కిరంది వీడియో ద్వరా......


Page 06


Page 07

ఉగాది ప్ ర తేాక సంచికకు ఎర ర మిలి ర తేాకంగా అందించిన కవిత్ ’ ప్ ర కృతి ’ ో శారద ప్ ఈ కిరంది వీడియో లో......


Page 08

ఉగాది ప్ ర తేాక సంచిక కోసం పిల్ ర వాంగా ఆల్పించిన భాగవత్ ప్దాములు ో లు శా ఈ కిరంది వీడియో లో......


Page 09

ఉగాది ప్ ర తేాక సంచిక కోసం పిల్ ో లు చెపిపన నీతి కథలు ఈ కిరంది వీడియో లో......


Page 10

ప్రకటన


Page 11

 ఎమ్. జి. కె. వి. రమణప్ ర సాద్


Page 12

 భక్తానురక్ాభవభంజనక్తంతిపంజం క్ందరపకోటిబహుసందరఫాలనేత్రం దివయత్రిపండ్రభసితమహిమాన్వితఫాలదేశం శ్రీ వైదయనాథ మమదేహి క్రావలంబం ||

బాలందుశేఖరం శ్రితజనమందారం

దివయపంచాస్యం భావాతీతతతావం ధవళప్రక్తశం క్రుణంతరంగం శ్రీ సోమనాధం శరణం ఫ్రపదేయ ||

త్రిలోక్పూజయక్తమేశిరీప్రాణేశిరాం గజాననకుమారసేవితంఘ్రియుగళం మృగయపాశపారశిధత్రిశూలధరాం భక్తాభీష్టప్రదాం త్రినయనాం శ్రీ శైలవాసం భజే ||


Page 13

 హృ దయమధయసి​ిత సింహాయ సూరయచంద్రాగ్నినేత్రాయ దశదిశాధిష్టటనాయ గౌరీమనోవాంచితఫలాయ నాట్యప్రియాయ నటేశిరాయ శ్రీ కేదారనాధాయ స్ర్విశిరాయ ||

త్రయీప్రళయక్తరక్ం భవహరం త్రయీపరఃభంజనం

దేవాసరవందితం శుభక్రం చంద్రారధచూడామణం భసో​ోలేపితవిగ్రహం త్రినయనం బిభ్రాణతేజోమయం వేదాంగాదిసూాయమానచరితం శ్రీ విశినాధం భజే ||

సంబం శంభుశివం త్రినయనం దేదీపయమానంహరం గజచరాోంబరధరం త్రిపండ్రభసితం క్తతయయనీసేవితం కుమారగణనాయక్సేవితం భవహరం భ్రంగాదిభఃపూజితం రూపారూపస్ిరూపదివయమమలం శ్రీ వైదయనాధం భజే ||


Page 14

దుర్ముఖీ ! నీకు స్వాగతం !! ఉషావినోద్ రాజవరం


Page 15

దుర్ముఖీ ! నీకు స్వాగతం !! దుష్టటల దునుమాడందుకు దురుోఖీ! నీకు సిగతం ! శిష్టటల కు అవాంతరాలను పోగొటేట దురుోఖీ నీకు ససిగతం! కొతా ఆశలతో , కొంగ్రొతా ఆశయాలతో .. జన జీవన గమనాన్వకి నూతన వొరవడి న్వ తెసూా! ష్డ్రుచుల స్మేోళనం తో .. మనుష్టల హావ భావాలకు స్మ పరుసూా .. రావోయీ ఓ ఉగాది రాజా ! నీవు తెచ్చే నవ వస్ంతన్వకి ఉప్పంగెను ప్రక్ృతి .. పరవశించెను మది .. మళ్ళీ జన స్రవంతి లో అనుబంధాలు చిగ్నర్వేలా , ఆపాయయతలు హృది మొలిచ్చలా .. అహంక్తరప జాడాయలను పోగొటేటలా .. అనంత జా​ానాన్వి ఆవిష్కరిసూా ! అమూలయమైన మహాత్మోల అమృత వాకుకలోే .. అడుగు జాడలోే ..

అనురా గా భమాన.. స్మనియమై .. అంకురించ్చ తియయటి భావోదేిగాలతో .. ఆనందపట్ంచులు అందుకునేలా.. ఆసంతం మానవతిప పరిమళల తో ఆమన్వ పలకించ్చలా.. రావోయీ ఉగాదీ! గత మధుర స్ోృత్మల అనుభవాల ప్రోది ! దురోత్మల పాలిట్ దురుోఖి వై వచ్చే నీకిదే ఘన సిగతం !


Page 16

     డా. రామవరపు శరత్ బాబు డా. శంఠి శారదాపూర ణ


Page 17

 రాజానోయజాభూమిశే బ్రాహోణో నట్ నరాక్ః | ఆవశయం తత్ర గనావయం మహాపాతక్ నాశనమ్ ||

270

రాజు, యజాభూమి, బ్రాహోణుడు, నటులు, నరాకుల దరశనము మహా పాపముల సైతము నాశమొనరించును. వారు ఉని ప్రదేశములకు తపపక్ వెళ్ళీ దరిశంచవలెను.

స్జీవతిగుణోయస్య ధర్మోయస్య స్జీవతి | గుణధరో విహీనోయః జీవితం తస్య న్వష్పలమ్ ||

271

గుణవంత్మల, ధారిోకుల జీవితమే జీవితము. గుణహీనుడు, ధరోహీనుడు అయిన వాన్వ జీవితము ప్రయోజనము లన్వది.

జీవనేయస్యజీవన్వా మిత్రాణీష్టటః స్బానధవాః |

స్ఫలం జీవితం తస్య ఆతోర్వే కో న జీవతి ||

272

ఎవన్వ జీవితము వలన మిత్రులు, హిత్మలు, బంధువులూ జీవించుచునాిర్మ వాన్వ జీవితమే స్ఫలమైనది. కేవలం తన కొఱకు ఎవడు జీవించుట్లదు ?

స భారాయ యా గృహే దక్షా స భారాయయా ప్రియంవదా ! స భారాయ యా పరిప్రాణ స భారాయ యా ప్రజావతీ ||

273


Page 18

 ఇలుే చక్కదిదు​ుట్లో స్మరుిరాలై, ప్రియమైన మాట్లాడుచు, భరాకు ప్రాణమై, స్ంతనవతియైన భారయయే భారయ.

స్ిక్రో ధరాోరి​ిత – జీవిక్తనాం సేిష్వివ దార్వష్ట సదారతనమ్ | జితేంద్రియాణం అతిథిప్రియాణం గృహేరీపి మోక్షః పరుషోతామాణమ్ ||

274

ధారిోక్మైన వృతిాచ్చ స్ంపాదించిన వితాము క్లవారు, సియభారయలయందు స్దా అనురకుాలు, జితేంద్రియులు, అతిథులయందు ప్రీతి క్లవారునునైన

పరుషోతాములకు తమ ఇంటియందే మోక్షప్రాపిా క్లుగుచునిది.

శనైరరేః శనైః పనాిః శనైః పరిత మార్మహేత్ | శనైరి​ిదాయ చ ధరోశే వాయయామాశే శనైః శనైః ||

275

ధన స్ంగ్రహము, మారగమున నడక్, పరితర్మహణము, విదయ, ధరోము, వాయయామము – వీటిన్వ మెలే మెలేగా చ్చయవలెను. ( క్రమేణ సధించవలెను )

శాశితం విధివదాధనం శాశితం స్తయభాష్ణమ్ |

శాశితీ ప్రగుణవిదాయ హృదయం మిత్రంచ శాశితమ్ ||

276


Page 19

 విధుయక్ామైన ( శాస్త్ర ప్రక్తరము చ్చసిన ) దానము, న్వజము మాట్లాడుట్, చక్కన్వ గుణములతో కూడిన విదయ, ఆపాడైన సేిహిత్మడు సి​ిరముగ నుండునటిటవి.

యేష్టం నవిదాయ నతపోనదానం | జా​ానం న శీలం న గుణో న ధరోః || తే మరాయలోకే భువి భారభూతః | మనుష్య రూపేణ మృగా శేరన్వా ||

277

ఎవరికి విదయ, తపసు, దానము, జా​ానము, శీలము, గుణము, ధరోము ఉండవో వారు భూమికి భారమైన వారై మనుష్యరూపంలో ఉని జంత్మవులై చరించుచునాిరు.

ఆక్తరైరిఙ్గగతైరగతయ చ్చష్టయా భాష్ణనచ |

నేత్రవక్ాృ విక్తరాభాయం జా​ాయేతేరీనారగతం నృణమ్ || ఆక్తరము, హావభావములు, నడత, చ్చష్టలు, మాట్లు, క్ళ్ళీ, ముఖము నందలి క్దలిక్ల చ్చత మనుజుల మనోగతము తెలియుచునిది.

కేచిదభయేన విభజన్వా వినీతభావం అనేయజనా విభవ-లోభక్ృత-ప్రయతిః |

278


Page 20

 కేచిచే సధుజన స్ంస్ది కీరిా లోభాద్ స్దాభవవాన్ జగతి కోSపి న సధురసిా ||

279

కొందరు భయము వలన, మరికొందరు ధనలోభము చ్చతను, వేరొక్కొందరు స్త్మపరుష్టలుగ కీరిాప్ందవలయునన్వ వినయమును నటించుచునాిర్వ క్తనీ ప్రపంచమున న్వజముగ మంచివాడెవడును లడు.

కుసమస్ాబక్ సేివ దియీవృతిారోనసి​ినః | మరిధి వా స్రిలోక్స్య శీరయతే వన ఏవవా ||

280

అభమానధనులకు పూలగుతిావలె రండ మారగములు. స్మస్ా లోక్మునకు శిర్మధారయమగుట్, లదా అడవిలోనే నశించిపోవుట్.

న స్దశాిః క్శాఘాతం న సింహోఘన గరి​ితమ్ | పరైరఙ్గగలి-న్వరిాష్టం న స్హనేా మనసి​ినః ||

281

జాతిశిము కొఱడా దెబబనూ, సింహము మేఘగరినను, అభమానధనుడు ఇతరుల ఆజాను స్హించజాలరు.


Page 21

 లబ్ద్ువ జా​ానే గురుందేిష్టట మఖేపూర్వేత్మ ఋతి​ిజమ్ | పత్రే జాతే ప్రియాందేిష్టట క్ృతక్తర్మయ హి దురినః ||

282

క్తరయసధకులైన దురాోరుగలు జా​ానము స్ంపాదించిన పిదప గురువును, యజా స్మాపిా

పిదప ఋతి​ిజున్వ, పత్రలాభము పిమోట్ భారయను దేిష్టంత్మరు.

ఇదం లబుమిదం నష్టమిదం లపేువ మనోహరమ్ | ఇదంచినాయతమేవ జీరేమాయుః శరీరిణమ్ ||

283

“ ఇది స్ంపాదించితిన్వ. ఇది నష్టపోతిన్వ. ప్రియమైన దాన్వన్వ ప్ందగలను ” అనెడి ఇహలోక్ చింతతోనే మానవుల ఆయురాుయము హరించి పోవు చునిది.

స్రిభూతదయాశౌచం శౌచమిన్ద్ుియన్వగ్రహం | స్తయం శౌచం మనః శౌచం జలశౌచం త్మ పంచమమ్ ||

284

శుభ్రత ( శుచి ) ఐదు రక్ములు, స్రిప్రాణులయందు దయ, ఇంద్రియ న్వగ్రహము, స్తయము, మనసు ( దురాభవనారాహితయము ), జలము.

తరువాయి వచ్చే సంచికలో........


Page 22

కీ. శే. డా. వక్కలంక్ లక్ష్మీప్తిరావు గారు


Page 23 ఈవస్ంతలలో – ఈవనాంతలలో ఏరాగమో క్దలి – నీరూపమే మెదలె ! ఏజనోసౌహృదమొ – ఎదలోన ఉప్పంగె ! ఓవస్ంతప్రియా ! ఓవనాంతప్రియా ! నవవస్ంతలలో – నవక్ములుచవి చూపి ఱాలగుండెలలోన రస్ధునులు న్వంచ్చవు ! ఎలదేటిగుండెలో – క్లగానములు న్వంచి నవమలిేక్లలోన వలప లెగజిమేోవు !

ఓవనాంతప్రియా ! ఓవస్ంతప్రియా ! అవయక్ామధురమౌఆగానమధువులకు

మ్రోడులును పలకించి – క్రొతాచివురులుతొడుగ గుండెగుండెలలోన – కుహుకుహురాగమే !


Page 24 పాట్ వినుప్రతిరసికుబ్రత్మ కొక్వస్ంతమే ! ఓవస్ంతప్రియా ! ఓవనాంతప్రియా ! గొంత్మలో వాస్ంత – శోభలను దాచుకొన్వ ఇంతలో ఎచేటికో – ఎగ్నరిపోవగ నేల ? జగమెలే న్వతయవస్ంత మై విరియగా ఉండిపోవే – ఎదల న్వండిపోవే ప్రియా ! విశిమోహనసధా మధురగానప్రియా !

ఓవనాంతప్రియా ! ఓవస్ంతప్రియా ! త్మనివి యీక్నీిళ్ళే ! ఏడుసూా చచిేనోళే

చ్చదుగురుా క్నీిళ్ళే ! యుగయుగాలక్నీిళ్ళీ !


Page 25

దగాపడినక్నీిళ్ళీ ! లోక్తన్వకి శోక్తన్వకి

వీడన్వబంధం ! అదే ! అదే ! అనాదిగా ప్రాణకోటిప్రారబధం ! ఎన్విక్ళ్ళే యేడిసేా యిన్విక్డలు లయాయయో ! ఎన్వికోట్ేక్ళ్ళే తడిసి ఇన్విక్డలు లయాయయో !


Page 26

ప్ాంచా​ాంగాంలో

ఉగాది రచన : కీ. శే. రావూర్మ వాంకట సతానారాయణ గార్మ

ి జ్ఞ అాందిాంచినవార్మ : తటవర్త ా నప్ ర సూన


Page 27

ప్ాంచా​ాంగాంలో ఉగాది

రచన :

కీ. శే. రావూర్మ వాంకట

రచయిత, క్వి, పాత్రికేయుడు కీ. శే. రావూరు వెంక్ట్ స్తయనారాయనరావు గారు కొన్వి దినపత్రిక్లు, వార

సతానారాయణ గార్మ

పత్రిక్లలో క్తలమ్ లు కూడా న్వరిహించారు. ’ వడగళ్ళీ ’

అాందిాంచినవార్మ :

అదే పేరుతో మరికొన్వి పత్రిక్లలో కూడా వ్రాసరు. 1970

ి జ్ఞ తటవర్త ా నప్ ర సూన

పేరుతో మొదట్ క్ృష్టేపత్రిక్లో కూడా శీరి​ిక్ న్వరిహించారు. ప్రాంతంలో ఒక్ ఉగాదికి అపపటి పరిసి​ిత్మలను బ్ద్రీజు వేసూా రావూరు గారు వ్రాసిన వాయస్ం ఇది.

నాకు గాదులులవు

పిలవన్వ

నా కుష్సులు లవు –

మారతయి. అనీి స్వయంగానే నడుసాయి.

అన్వ ఒక్ మహాక్వి వ్రాశాడు. ఈనాడు రండు

క్తనీ

వాక్తయలూ జా​ాపక్ంవసేా ఒక్రికి మాత్రం వునాియా – అన్వపిసోాంది. రావడాన్వకేం ఉగాదులు వసూానే వుంటాయి.... సూరయచంద్రాదులు ప్రక్తశిసానింతక్తలం, భూమి

పేరంట్ంగా మన

వసాయి.

హృదయంలో

అయనాలు

ఉగాది

ర్వఖలు

విరియాలిగా !... ... వారి చూపలోే ఉగాది నీడలు ఆడాలిగా ! ... ఇవనీి జరగాలంటే దేశంలో శాంతి సౌఖ్యయలుండాలి. క్రువు క్తట్క్తలు తొలగాలి. అన్వి దికుకలా మంగళ జోయత్మలు వెలగాలి.

పరిభ్రమిసానింతక్తలం అవి వసూానే వుంటాయి. ఇవి ఇలా యుగాంతం వరకూ వెడుతూనే ఉంటాయి. మళీ యుగరాంభంలో వయాయరంగా వొళ్ళీ

విరుచుకొన్వ

బయలు

దేరుతూనే

పంచాంగంలో ఉగాది..! క్ంచం వాలేన్వ వాడికి !

వుంటాయి. మన మనసులెలా

ఉనాి ఉగాదులకు కొన్వి

ప్రతేయక్తలుంటాయి. ఆ వేళకు వేపలు పూసాయి. మామిడిచెటుేక్తసాయి.

వేళకోళంగా

ఎక్కడనుంచో కోయిలలు, తలవన్వ తలంపగా

ఇవనీి

ఎక్కడ

సధయమవుత్మనాియి

!

పంచాంగంలో ఉగాది వచిేంది. క్తనీ తిండిలక్ మంచం మీదపడి మూలిగే దీనుడికి ఉగాది స్ంగత్మలం తెలుస ? అస్లు వచిేందన్వ అతన్వకి చెపపడమెలా ! చెపితే మాత్రం అతన్వకి అది ఉగాదో,


Page 28

ప్ాంచా​ాంగాంలో ఉగాది ఉటిట త్రాడో ఎలా అరిం అవుత్మంది ?

ఆదయంతలు ముడిపడన్వ

క్డుప న్వండిన వారికి ఉగాది. క్నుల మెరిసేవారికి

అవస్ిలో ఉగాది ఎక్కడ ?

ఉగాది. క్లసి వచ్చేవారికి ఉగాది ! క్వితలలే వారికి ఉగాది. పచిే మామిడిక్తయలముో వారికి ఉగాది. అందరికీ ఏది ఉగాది ? ఉదోయగం

దొరక్క,

ప్ట్ట

స్ంచీ

మడతలో

పెటుటకొన్వ, ప్రతి ఆఫీసకూ తిరిగే యువకుడికి ఉగాది ఏం క్న్వపిసాంది ? ఉగాది రాగం ఏం మురిపిసాంది

?

ఉనివారి

నవుి

ఏం

విన్వపిసాంది ? అతడు పాడుకోవచుే....

నాకు గాదులులవు నా కుష్సులులవు

అని వసాలకు లోటులదన్వ దిట్వుగా ముందుకు

అడుగు వేసాందా ! అంత ధీమా ఎక్కడిది ? అది తెలియక్, అంత్మ తెలియక్, ఆదయంతలు ముడి వేసకోవడం

అస్ల

తెలియక్

అలమటించ్చ

ప్రజలనేక్ మందితో న్వండివుని స్ంఘం – ఉగాది అన్వ ఏం స్ంబరాలు పడుత్మంది ? అంబరమంటే లాగ తల ఏం ఎత్మాకొంటుంది ? పోనీ దేశం ఉగాది పరిదినమన్వ ఉత్ముక్తతో ముందుకు సగుత్మందా ! ఎక్కడిదా ఆనందం... అనైక్యత, అవినీతి, అసి​ిరత, ఆపాయయం ఎరగన్వ

అనే పాట్ అతన్వకి మిగ్నలింది – అంత్మ తెలియన్వ క్తలం... ఆరిపోన్వ ఆక్లి చిచుే... చైత్రలక్ష్మి ఎలా వచిేందో, ఏమి తెచిేందో, ఎవరికి ఏమేమి

ఇచిేందో అతన్వకేమి తెలుస ? అతడు పండగ జాబితలో లడు. ఎపపటికి పడతడో, ఎపపడు ఉగాదినాటి ఉదయం గడపకు తోరణం క్డతడో, ఎపపటికి క్షామదేవతన్వ గెలిచి బయట్ పడతడో ! ఎవరికి ఉంది ఉగాది ? స్ంఘం ఉగాది అన్వ

పంట్లుగా వుని క్తలంలో పండగ అన్వ చెపపకొనే భాగయమెక్కడిది ! ‘ స్ర్విజనా సఖినో భవంత్మ ’ అన్వ పంచాంగాలలో చదువుకో వలసిందే గాన్వ, ప్రజల వదనాలలో ఆ సఖం ఎక్కడ తొంగ్నజూసాంది ? మనం ఉగాది పండగలు చ్చసకోవాలంటే ఊహలు చాలవు – ఉపాయాలు క్తవాలి. ఉతుహం చాలదు – తగ్నన ప్రోతుహం క్తవాలి. స్ంతోష్ం చాలదు – స్మస్యలు తీరాలి.

ఉర్రూత లూగ్నందా ! స్ంఘరిణతో స్తమతమయేయ స్ంఘం ఎలా ఊగుత్మంది ? ఎలాముందుకు సగుత్మంది.... ?

ఉగాదికి ఉగాది అవతరిసోాంది.


Page 29

ప్ాంచా​ాంగాంలో ఉగాది ఈనాడు దేశం ఎదుర్మకవలసి వచిేన ఏ చికుక

ధనం గలవాడు... ఆక్లితో అలమటించ్చ ఒక్

స్మస్య అయినా ఒక్కటి తేలితే – తీయన క్లలు

పేదవాన్వ క్ంచంలో క్రుణతో ఒక్ క్రుడు

క్ంటూ ఆనాడ ఉగాది పండుగ చ్చసకోవచుే.

పెట్టగలిగ్నతే – ఒక్ చిని ఉగాది ... చలితో మూలిగే

దేశంలో అనైక్యతను పారద్రోలాం అనగలిగ్నన

పేదవాన్వ శరీరంపైన, తనకు గల వేల దుసాలోే

ర్మజున మనకు ఉగాదికి ఉగాది అవతరిసోాంది ;

ఒక్టితీసి క్పిపననాడు – చక్కటి ఉగాది.

మనలి​ి ఎంతో మురిపిసోాంది. వివిధ

ప్రాంతలలో

వెదుకుకంటూవచిే

వుని

ఒక్రినొక్రు

ఆంధ్రులు చూచినపపడు

స్ంతోష్ం హెచుే. గృచిే కౌగలించు కోవడంలో

లంచాల హసాలు వంచితే ఉగాది.

మున్వగ్న ముచేట్లు పడడపపడు – మనకి ఉగాది మహా పరిదినం. అందాక్ ఎన్వి ఉగాదులు వచిేనా అచేమైన పండుగరాదు.

దొంగనుపటిట బంధించినాడు ఒక్ చక్కన్వ ఉగాది, క్ల్తా నేరసాన్వపటిట క్ఠిన శిక్ష విధించిననాడు మనకు

దేశంలో లంచగొండితనం. దేశం

ఎంత

దీనసి​ితికి

వచిే,

మనసులు

మారుేకొన్వ సిరిపరుల మొండితనం, అరాచక్ం ప్రాకించడాన్వకి అన్వి విధాలా ముందుకు సగే మాతృద్రోహుల శిఖండితనం మటుమాయమైన

ర్మజున

దేశాన్వకి

గొపప

రాజకీయంగా ఆలోచిసేా – ఒక్ చీక్టి బజారు

ఉగాది...

అదే

ధరోజీవనాన్వకి పనాది. మన ప్రాచీన స్ంస్కృతినీ, స్భయతనూ తిరిగ్న నెలకొలపడం కోస్ం మనం క్ృష్టచ్చయడంలో, దీన్వకి అడడంవచ్చే చీక్టి దారులు మూయడంలో ఉగాది ర్వఖలు జగమంత న్వండుకొంటాయి.

మనకు క్తవాలి ఉగాదిక్తన్వ ఉగాదులు. చినిచిని ఉగాదులు... వెనెిల సోనల ఉగాదులు.

ఆనందదాయక్మైన ఉగాది. తన విధిన్వ తను గురిాంచలక్,

ప్రజాసేవకుడుగా

ప్రవరిాంచక్,

లంచాలకు ఆశించ్చ వంచనుల హసాలు విరిచి వీపనవేసి క్టిటన నాడు అదుభతమైన ఉగాది.

స్ంఘంలో

వైష్మాయలు

రచేగొటిట,

ఆరన్వ

చిచుేపెటేటవారిన్వ పటిట గటిటగా దండించిన నాడు మనకు నవుిల ఉగాది. మొని ఒక్ ముస్లి గృహసాన్వ క్లుసకొన్వ ‘ ఏమండీ ! ఏమిటి ఉగాదిక్తరయక్రమం ? ’ అనాిను. ‘ స్గం చచిే ఉనాిం. ఏం ఉగాది నాయనా ? విజయవాడలో

బియయం

వినలదా ? ’ అనాిడాయన.

ధర

పెరిగ్నందన్వ


Page 30

ప్ాంచా​ాంగాంలో ఉగాది న్వజమే; బియయం ధర పెరిగేచోట్, పైగా అధిక్ంగా

ఏరాపటుే చ్చసానాి’ రనాిను. ‘ పండక్తక నాయనా !

పండచోట్... ఎవరీి అనలం. ఒక్క మాట్... గడిసేా

దండకిక అలవాటు పడడవాళేం... పండకేకం ఏరాపటుే

చాలొక్కపూట్ ! ఇన్వి రాళ్లే, ఇంతనూనె, ఇన్వి

చ్చసాం నాయనా !... మామిడి పిందెకోస్ం ఒక్

బెడడలూనా బియయంలోనన్వ స్మెో చ్చసి చెరగడం

పావలాదాచాను. తెచిే ఉగాది పచేడి చ్చసాను.

మానేసింది చ్చట్ !

ఇంట్లే పచేడి మాటేఇంక్త తేలలా... పచేడి

మెత్మకులోే పడడపాళీకు అది దొరికితే పండగేగా

దండకిక అలవాటు పడాడం పండుగేమిటి ? పండకిక ముందో బామోగారితో ‘ పండకిక ఏం

నాయనా ’ అంది. అవునుమరి. చాలామందికి ఉగాదులు లవు, ఈర్మజులోే. ఇక్ జీవితలకు ఉష్సులు లకుండా ఎక్కడికి పోతయి ?

మరొకటి వచ్చే సంచికలో........


Page 31

ప్స్రడి తళ్ళకులు ి రేక్ప్ల్ల ర నివాసమూర్త ి శ్ర


Page 32

ప్స్రడితళ్ళకులు ఆ || చిలిపి పనులరకిా చినితనమునందు వన్వతలందు రకిా వయసనందు

వెంక్టేశుమించి వేరుదైవము లదు పసిడితళ్ళకు శ్రీన్వవాసపలుకు 34

ముకిాయందు రకిా ముస్లితనమునందె పసిడితళ్ళకు శ్రీన్వవాసపలుకు 31

ఆ || రాగ తళ గత్మల రంజిలే గాపాడ పరవశించి యాడు పరమశివుడు

ఆ || సగుణుడౌను

జనుడు

సమతితో

జతగూడి

గానమహిమ యంత ఘనమైనదో క్దా ! పసిడితళ్ళకు శ్రీన్వవాసపలుకు 35

దోష్టయగును అతడె దుష్టటగూడి క్డలి క్లసి గంగ క్లుష్టతం బైనటుే పసిడితళ్ళకు శ్రీన్వవాసపలుకు 32

ఆ || అగ్నిలోన క్రగు ఆయన లోహంబు చంద్రశిలలు క్రగు చంద్రక్తంతి క్రుణతోడ

ఆ || నగలు చీరలల నగదులల తలంప ఆసిాపాసాలల అంద మేల

క్రుగు

క్ఠినమౌ

హృదయంబు పసిడితళ్ళకు శ్రీన్వవాసపలుకు 36

మగువభాగయశీలి మనసిచుే మగడుని పసిడితళ్ళకు శ్రీన్వవాసపలుకు 33

ఆ || దిస్ు మొలను బుటిట దిస్ు మొలను గ్నటుట నడుమ బట్టక్టిట నట్నమాడు

ఆ || స్ంక్ట్ముల దీరిే సకు వేలుప క్లిలో

స్పాగ్నరి న్వవాసి సరసక్షు

నరున్వ జీవయాత్ర నటున్వపాత్ర తలప

పసిడితళ్ళకు శ్రీన్వవాసపలుకు 37


Page 33

ప్స్రడితళ్ళకులు ఆ || స్క్ల

సఖములుండి

స్ంపద

యుండియు

ఆంధ్రభాష్ మిని అన్వి రుచులక్ని పసిడితళ్ళకు శ్రీన్వవాసపలుకు 41

లదట్ంచు నేడుే లకి క్ంటె లదు పెదు పేద చూడగా ధరణలో పసిడితళ్ళకు శ్రీన్వవాసపలుకు 38

ఆ || వదలవలెను భారయ వదరుబోతైనచో వదలవలెను సత్మన్వ, వయరుిడైన వదలవలెను వస్తి వాసావు భేదింప

ఆ || మలెేపూల క్ని మాలతి పవు క్ని

పసిడితళ్ళకు శ్రీన్వవాసపలుకు 42

చంపక్ముల క్ని జాజిక్ని ఆంధ్ర సరభతముో అతిశయించు ధరను పసిడితళ్ళకు శ్రీన్వవాసపలుకు 39

ఆ || అనిహితవు పోవ ఆయు వవన్వ తగుగ దానబుదిధలక్ ధనము పోవు స్తయన్వరతి తపప స్రింబు పోవును

ఆ || గుణవిహీనుడైన గురువు వీడవలెను

పసిడితళ్ళకు శ్రీన్వవాసపలుకు 43

పాడి ఈన్వ యావు వీడవలెను శత్రుచ్చయి క్లుప మిత్రు వీడవలెను

ఆ || మూరు​ు డెపడు కోరు ముష్కరమేళంబు

పసిడితళ్ళకు శ్రీన్వవాసపలుకు 40

సజను డెపడు కోరు సజన మైత్రి పందికోరు రొచుే పనీిట్నుంచినా

ఆ || ఆవుపాలక్ని అవక్తయయుక్ని గుతిావంగక్తయ కూరక్ని

పసిడితళ్ళకు శ్రీన్వవాసపలుకు 44


Page 34

ప్స్రడితళ్ళకులు ఆ || దేవదేవుడైన దేవేంద్రుడ యైన విధిన్వ ధిక్కరింప వీలుక్తదు ఎంత క్ష్టమొందె న్వనవంశతిలకుండు పసిడితళ్ళకు శ్రీన్వవాసపలుకు 45


Page 35

   

 ఓలేటి వంక్ట సుబా​ారావు


Page 36



తెలుగు వారికి శతక్ సహితయం గురించి పరిచయం చెయయనక్కర్వేదు. అంత్మలన్వ శతక్ సహితయం తెలుగువారి స్ింతం. చినిపపడ శతక్తలను నేరిపంచడం, వలెే వేయించడం గత తరం వరకూ కొనసగ్నన స్ంప్రదాయం అన్వ చెపపవచుేను. ఈర్మజులోే కూడా కొందరు తమ పిలేలకు ఈ సహితయన్వి నేరిపంచడాన్వకి తపత్రయపడుత్మనాిరు.

ఎందర్మ క్వులు ఎనెినోి జీవిత స్తయలను తమ శతక్తల దాిరా మనకి అందించారు. తెలుగు వారికి శతక్ సహితయం వెలక్ట్టలన్వ స్ంపద. ఆ స్ంపదను భద్రపరచి భావి తరాలకు అందించాలిున బాధయతను గురారిగ్న శ్రీ ఓలటి వెంక్ట్ సబాబరావు గారు కొన్వి శతక్ పదాయలను తమ గళంలో అందిసానాిరు. సమతీ శతక్ంలోన్వ కొన్వి పదయములు ఈ క్రంది వీడియో లో....


Page 37

గోచార వశమున

కుజుడి, శని సాంచారము గుమ్మీ రామల్లంగసా​ామి


Page 38

కుజుడి, శని సాంచారము జనోరాశి లో ఉని శోక్ము, బంధువుల

రాజయమున, పనులకు ఆట్ంక్ము, క్తరయహాన్వ,

నుండి ఎడబాటు, ర్మగము, రక్ా దోష్ము.

చెడు స్హవాస్ము చెపపవలెను.

ది​ితీయమునుని,

11

భయము,

ఉద్రేక్ము,

ఇంట్

శుభము,

ఆదాయము

కోపము, అస్హనము,

పెరుగును, భూములు, ఆసాలు కొందురు.

మూడవ ఇంట్ నుని, విజయము, సఖము,

12 వ ఇంట్ దోష్మే. ర్మగము, ధన

స్ంపద క్లుగును.

హాన్వ, అలస్ట్ మొ. దోష్ములు చెపపవలెను.

నాలుగవ ఇంట్ స్ంచారము - పదవులు పోవుట్,

ఉదర

ర్మగము,

దుఃఖము మొ. ఫలములు.

గోచారవశమున

శన్వ

(

ఏలినాటి

శన్వ ) ప్రభావము.

ఐదవ ఇంట్ స్ంచారము - స్ంతన దోష్ము, వయధ, జిరము, దగగరవారితో తగవులు. ఆరవ ఇంట్ నుని, ర్మగ బాదలు, శత్రు బాధలు తొలగును. విజయము, ధనము క్లుగును.

గోచారవశమున శన్వ 02-11-2014 నుండి వృశిేక్రాశిలో ప్రవేశించినాడు. నాటి నుండి వృశిేక్ వారికి రండవ భాగం ఏలినాటి శన్వ గను, ధనుర్రాశివారి మొదటి భాగం ఏలినాటి శన్వగను భావించాలి. వృశిేక్ రాశి వారికి

క్ళత్ర సానమున నుని, భారాయభరాల మదయ

జనోమున,

క్లహము,

వయయమందు

ఎడబాటు, ర్మగము, ఇక్కటుే క్లుగును.

ఉండును. ఒకొకక్క రాశిలో 2.5 స్ం. ఈ శన్వ

అష్టమమున,

స్ంచారముఉండును. జాతక్ము శన్వన్వ, ఏలి

జిరము,

రక్ాహీనత క్లుగును. భాగయమున కూడా దోష్మే,

ర్మగము,

ధనుర్రాశి ఈ

శన్వ

వారికి స్ంచారము

నాటి శన్వన్వ చూడగానే అన్వి దోష్ములు

గానే తోచును/ చెపెపదరు. వాన్వకి దోష్ములు పరిహారము, రుద్రాభష్వక్ము, శన్వకి జపము,


Page 39

కుజుడి, శని సాంచారము తైలాభష్వక్ముమొదలగు పరిహారములు అవ

( శాస్త్రమున వివాహము అవయోగము గానే

స్రము. ఈ ఏలినాటి శన్వ వయయమందుని

చెపపబడినది ) ఏలినాటి శన్వ జాతకునకు

( 12 వ ఇంట్ ) చ్చయు పనులలో అలస్ట్,

క్తన్వ,

ఆసిా

జరుగుచుని, ఆ స్మయమున వివాహము

నష్టము,

ఉండును.

శత్రుభయము

చ్చయుచుని

పనులకు

జరిగ్నన

ఇంటి

యజమాన్వకి

బంధము

గటిటగా

క్తన్వ ఉండి

ఆట్ంక్ములు, విర్మధులు బయలుదేరుట్,

చిరక్తలము సగును. ఈ శన్వ క్తలమున

ఇతరుల స్హక్తరము తకుకవ అగుట్ కూడా

భూములు, భవనములు కొనుట్, క్టుటట్

క్న్వపించును.

అగు

కూడా జరుగును. ఆ క్తలమున అవి

పనులకు ఎకుకవ వయయమగును. జనోలో ( 1

జరిగ్నన ఏ దోష్ములక్ ఆ ఆసిా చిరక్తలము

నుని

న్వలుచును.

బందువరగములోన్వ వారి

నక్షత్రముల

వారికి,

శన్వకి

మిత్రులైన

అంతయక్రయలలో పాలొగనుట్, ప్రయాణములు,

నక్షత్రముల

వారికి

అంత

దోష్క్తరి

శరీర క్ష్టము, మానసిక్ కే​ేశము, కోపము

క్తదు. సమానయముగా నుండును. శన్వకి

మొ. దోష్ములు క్న్వపించును. ఈ శన్వ

శత్రువైన

రండవ ఇంట్ స్ంచరించు క్తలమున ధన

కొంచము ఎకుకవే. ఏలినాటి శన్వ క్తలమున

నష్టము, గృహమున అనుకోన్వ ఖరుేలు,

అపపడపపడు శన్వకి తిలాభష్వక్ము, శివున్వకి

అపపలు ఇచిేన నష్టము, బంధువులతో

అభష్వక్ము, శన్వ జపము, నవగ్రహములలో

విర్మధము రావచుేను. ఈ ఏలినాటి శన్వ

శన్వ

క్తలమున

పఠించుట్,

తకుకవ

ఇంట్

అనార్మగయము,

ఖరుేతో )

7.5

స్ం.

అన్వి

శన్వ,

నక్షత్రముల

గ్రహ

అధిపతియైన

వారికి

శోేక్ము శన్వత్రయోదశి

దోష్ము

న్వతయము నాడు

దోష్ముల క్లుగునా ? క్తదు. ఏలినాటి శన్వ

తిలాభష్వక్ము ఇతయది జాగ్రతాలు తీసకుని

క్తలమున ధన వయయమునకు, ఇంట్లే శుభ

జీవనము

క్తరయములు,

స్ంతనమునకు

ఈ గోచార శన్వ శుభగ్రహముతో క్లిసి ఉని,

వివాహము

జేయుదురు.

శుభగ్రహం చూచుచునాి దోష్ం కొంత

సఖము

గానే

సగును.


Page 40

కుజుడి, శని సాంచారము తగుగను.

విచారము, ఆరవ రాశి అనార్మగయము, ఏడవ రాశి

చంద్రుడు గోచార వశమున వివిధ రాసలలో స్ంచరించునపపడు మొదటి రాశి భాగయము,

రండవ రాశి రాశి

రాశి

ఆసిా

నష్టము,

విజయము, భయము,

మూడవ నాలుగవ

ఐదవ

రాశి

రాశి

సఖము, అన్వష్టము,

ఎన్వమిదవ తొమిోదవ

రాశి

ర్మగము, పదవ రాశి ఇష్టసిదిధ, పదకొండవ రాశి

స్ంతోష్ము,

పనెిండవ

ఖరుేలు ఇలా ఫలములు ఇచుేను. *********

రాశి


Page 41

సాంసకృతాం డా. గోల్ల ఆంజనేయులు


Page 42

సాంసకృతాం డా. గోల్ల ఆంజనేయులు

ప్రపంచంలోన్వ అన్వి భాష్లకు మూలమైన భాష్ ‘ స్ంస్కృతం ’ అన్వ అంటారు. అటువంటి స్ంస్కృతం ఇటీవలి క్తలంలో ఆదరణ కోలోపయిందనే చెపాపలి. ఎనోి

ఉద్రగింధాలు స్ంస్కృతంలో వునాియి. మన ప్రాచీన విజా​ాన ఖన్వ స్ంస్కృతం. అందుకే స్ంస్కృతన్వి నేరుేకుందాం.... స్ంస్కృతం మాటాేడదాం... అంటూ స్ంస్కృతం లోన్వ కొన్వి

ముఖయమైన

పదాలకు,

వాక్తయలకు

తెలుగులో

స్మానారిక్తలను

వివరిసానాిరు డా. గోలి ఆంజనేయులు గారు,

డా. గోలి ఆంజనేయులు గారి స్ిరంలో ..... ‘ శబుక్దంబం ’ పేజీలో వినండి లదా ఈ ఇక్కడ కిేక్ చ్చయండి...


Page 43

ఆనాంద విహారి


Page 44

ఆనాంద విహారి

మ్మధురీక్ృష్ ణ

వాటిలో ‘ వేద విజా​ాన వేదిక్ ’ ఒక్టి. ప్రతీ నెలా సహితయ క్తరయక్రమాలు న్వరిహిసూా వసాని ‘ వేద విజా​ాన వేదిక్ ’ గత నెల ( మారిే ) 27 వ తేదీన ఆరవ వారి​ికోతువం జరుపకుంది.

న ైవిహారి చెన్

స్ందరభంగా

జరిగ్నన

సంస్కృతిక్

క్తరయక్రమంలో ప్రముఖ స్ంగీత విదాింసలు శ్రీ మలాేది సూరిబాబు గారు పోతన భాగవతం

ా రస పూరితమ భకి న న

నుంచి, దాశరథి శతక్ం నుంచి కొన్వి పదాయలు

వారి ి కోతసవాం

సూరిబాబు గారి వాయఖ్యయనంలో వారి కుమారా,

రాగయుక్ాంగా ఆలపించారు. అంతేక్తక్ శ్రీ కోడలు తరంగాలు, భక్ారామదాస కీరానలు,

అనిమాచారయ కీరానలు ఆలపించి ఆహుత్మలను భకిా

పారవశయంలో

ముంచెతారు.

మలాేది

సూరిబాబు గారు వేద విజా​ాన వేదిక్ క్ృష్టన్వ, క్తరయక్రమంలో ఆదయంతం ల్తనమై విజయవంతం చ్చసిన రసికులైన ఆహుత్మలను అభనందించారు. వారి​ికోతువ మనం

ఎక్కడ

వునాి,

ఏం

చ్చసానాి

మాతృభూమిన్వ, మాతృ భాష్ను, మనక్ంటూ వుని ప్రతేయక్మైన స్ంస్కృతిన్వ క్తపాడుకుంటూ, ముందు తరాలకు అందిసూా వుండడం ప్రతి ఒక్కరి క్రావయం. చెనెని నగరంలో వుంటుని తెలుగు వాళీందరూ

క్లసి తెలుగు భాష్, స్ంస్కృత్మల విక్తసన్వకి ఏరపరుచుకుని

స్ంస్ిలు

ఎనోి

వునాియి.

క్తరయక్రమంలో భాగంగా

శ్రీ

నరసరడిడ గారు,

ఆంధ్ర

క్ేబ్

పూరి

అధయక్షులు

శ్రీ

ఆదిశేష్యయ గారు గత స్ంవతురం యిచిేన మాట్ ప్రక్తరం సహితీవేతా శ్రీ గంగరాజు


Page 45

ఆనాంద విహారి మోహన్రావు

గారికి

25,000

/-

బహుక్రించారు.

క్తరయక్రమంలో

వేద విజా​ాన వేదిక్ అధయక్షులు శ్రీ జె. కె. రడిడ, క్తరయదరిశ శ్రీ మధు క్ందనూరు

తదితరులు పాలొగనాిరు.

తెలుగు నాటక సదస్సస ఆంధ్ర సోష్ల్ అండ్ క్లేరల్ అసోసియేష్న్

( ఆసక ) అధయక్షుడు శ్రీ సబాబరడిడ గారు ఈ స్ందరభంగా ఒక్ ప్రక్ట్న చ్చసూా, ఇక్ నుంచి వేద విజా​ాన

వేదిక్

క్తరయక్రమాల న్వరిహణ కోస్ం ప్రతీ ₹

స్ంవతురం

25,000 /- లు తమ స్ంస్ి

తరఫున

అందివినునిటుే

చెనెని లోన్వ మద్రాస్ విశివిదాయలయం, తెలుగు

తెలియజేశారు.

విభాగాధిపతి శ్రీ మాడభూష్ట స్ంపత్ కుమార్

అలాగే వేద విజా​ాన వేదిక్ అధయక్షులు శ్రీ జె. కె.

గారి ఆధిరయంలో రండు ర్మజులపాటు తెలుగు

రడిడ, క్తరయదరిశ శ్రీ మధు స్ంస్ి మూలన్వధి కోస్ం

నాట్క్తల మీద స్దసు జరిగ్నంది. మారిే 30, 31

చెర్మ లక్ష రూపాయలు విరాళంగా ప్రక్టించారు.

వ తేదీలలో జరిగ్నన ఈ స్దసులో తెలుగు నాట్క్

శ్రీ మధు సేిహిత్మడు, ప్రముఖ జోయతిష్టకడు శ్రీ

రంగ ప్రముఖులు పాలొగనాిరు.

మనవలిే రామక్ృష్ే అపపటిక్పపడు ₹25000 అందించారు.

స్ందరభంగా

తిరుపతి

వెంక్ట్క్వులు


Page 46

ఆనాంద విహారి క్ళక్తరులను స్తకరించారు.

రచించిన “ పాండవోదోయగ విజయాలు ” నాట్క్ంలోన్వ దాిరక్ ఘట్టం నుంచి పడక్ దృశయం ప్రదరిశంచారు. మద్రాస విశివిదాయలయం తెలుగు విభాగాన్వకి చెందిన ఆచారయ విసాలి శంక్రరావు గారి న్వరిహణలో జరిగ్నన ఈ ప్రదరశనలో శ్రీక్ృష్టేడిగా ఉపపలపాడు కి చెందిన డబభయి స్ంవతురాల శ్రీ ష్వక్ సైదులు, అరుినుడిగా విజయవాడకు చెందిన ఎమ్. వెంక్టేశిరుే, దుర్మయధనుడిగా ఒంగోలు కి చెందిన క్నమాల రాఘవులు మీద

విజయవాడ చెందిన

కు బొతు

సూరయనారాయణ స్ంగీత

క్ళశాలలకు చెందిన, కుపపం లోన్వ ద్రావిడ విశివిదాయలయం కు చెందిన అధాయపకులు బహుళ ప్రజాదరణ ప్ందిన నాట్క్తలపైన స్మీక్షా పత్రాలను స్మరిపంచారు.

గానకోకిలకు సతాకరాం

నటించారు. హార్మోన్వయం

రండు ర్మజుల ఈ స్దసులో భాగంగా సిన్వక్

స్హక్తరం

అందించారు. ప్రముఖ ఛారటడ్ అకౌంటెంట్, సహితీప్రియుడు,

వేద విజా​ాన వేదిక్ అధయక్షుడు జేకే రడిడ ₹5000 లతో, వాయపారవేతా జె శ్రీన్వవాస్ ₹ 5000 /- లతో

చెనెని నగరం లోన్వ మద్రాస విశివిదాయలయం, తెలుగు విభాగం ఆధిరయంలో దురుోఖి ఉగాది


Page 47

ఆనాంద విహారి స్ందరభంగా న్వరిహించిన క్వి స్మేోళనంలో జేకే

చినాిరి

మిహిర్

"భక్ాప్రహాేద"

రడిడ, ఎస్ ఏ బషీర్, వెలది స్తయనారాయణ,

"నారాయణ

ప్లూేరి ఉమ, ఎం క్లాయణ, ప్రణవి తమ

ముచేట్గొలిపాడు. అతన్వ అక్క రిథి గాత్ర

క్వితలను చదివి విన్వపించారు.

స్హక్తరం అంసించింది. ఆ తరువాత "మదిలో

మంత్రం"

చిత్రంలోన్వ

పాట్ను

పాడి

వీణలు మ్రోగే..." అన్వ రిథి పాడుత్మండగా..

చివరిలో సశీలగార్వ వచాేరు. అది ఆ చినాిరి అదృష్టం.

అనంతరం శ్రీమతి ఎసప వస్ంతలక్ష్మి ఆధిరయంలో సిన్వక్ క్ళక్తరులు పి సశీల ఆలపించిన

మద్రాస విశివిదాయలయం తెలుగు శాఖ్యధయక్షులు

ఏక్గాత్ర సినీ గీతలను ఆలపించారు. వసంధర,

మాడభూష్ట

అరుణ, పత్రి అనురాధ, శ్రుతి నారాయణ్,

"చివరకు నువేి గెలుసావు", "ఆలోచనలు" అని

మిహిర్, రిథి, మధురసమన

గాత్ర

క్విత స్ంపటిలను సశీల ఆవిష్కరించారు. సినీ

కౌశలంతో ఆక్టుటకునాిరు. సశీలగారు తన

గీతరచయితలు భువనచంద్ర, వెనెిలక్ంటిలు

మొదటి జాతీయ పరసకరాన్వి అందుకుని

చెరొక్ క్విత స్ంపటిన్వ స్మీక్షంచి, సశీల గాత్ర

తమిళ పాట్న్వ అరుణ పాడారు. "జననీ!

మాధురాయన్వి

శివక్తమినీ!" మధురసమన గాత్రం నుంచి

మాడభూష్ట

జాలువారింది.

మగువ

స్తకరించడమే నేటి ప్రధాన క్తరయక్రమమన్వ, ఆ

జీవితం" అంటూ వసంధర గొంత్మ విపాపరు.

క్తరయక్రమాన్వకి అనుబంధంగా మిగతవి ఏరాపటు

"స్ఖియా వివరింపవే" పాట్ను అదుభతంగా

చ్చశామన్వ తెలిపారు. అనంతరం సశీలగారి

ఆలపించారు పత్రి అనురాధ.

జీవన

"మలెేతీగ

తమ

వంటిది

స్ంపత్

కుమార్

గురించి

ప్రసినాన్వి

రచించిన

ప్రస్ంగ్నంచారు.

మాటాేడుతూ..సశీలగారిన్వ

ప్రముఖ

పాత్రికేయులు


Page 48

ఆనాంద విహారి అనంతరం సశీల స్పందిసూా... న్వరాిహకులకు

క్ృతజాతలు

తెలిపారు.

క్ళక్తరులందరూ తన పాట్లను ఎంతో బాగా పాడరన్వ అభనందించారు. స్భకు వచిేనపపటినుంచి ఔతుహికుల పాట్లు వినడాన్వకే ప్రాధానయం ఇచాేరు సశీల. ఆమెతో తమ ఫోట్లలు తీయమన్వ ననుి చాలామంది

అడగడంతో...అక్కడ

ఫోట్లగ్రాఫర్

న్వ

నేనొక్

అయిపోయాను.

క్తసేప

ఎవరొచిే పక్కన న్వలబడినా ఆమె క్తదనలదు. సూరయప్రక్తశరావు వివరించారు. ఉగాది జీవన సఫలయ పరసకరంతో తెలుగుశాఖ అధయక్షుడు మాడభూష్ట

స్ంపత్

కుమార్

తదితరులు

స్తకరించారు. అదే విశివిదాయలయం తమిళ, మళయాళ శాఖ ప్రతిన్వధులు, సిన్వక్ తెలుగువారు అనేకులు సశీలను స్తకరించారు. మరొక్సరి ఔతుహిక్ క్ళక్తరులందరూ తమ అభమాన గాయన్వ ముందు పాట్లు పాడారు.

తరువాత

మాత్రం

"వీళీతో

ఫోట్ల

అయిపోయాక్ నువుి తియయడం ఆపేసెయయమాో,

పాట్లు వినాలి" అనాిరు. వాళీ గాత్రాలన్వ ఆసిదించాలని కోరిక్, వినక్పోతేఎక్కడ వాళ్ళీ నొచుేకుంటార్మనని క్న్వపించాయి.

ఆదురాు క్తరయక్రమం

ఆమెలో చివరిలో

మాటాేడుతూ..పిలేలు ఎపపడో వచాేరు క్తబటిట అలసిపోయారు

పాపం,

నేను

వచిేనందుకు మన్వించండి...అనాిరు

ఆలస్యంగా


Page 49

ఆనాంద విహారి అంతరుోఖ

సొసైటి

ఫర్

క్రయేటివ్ ఆర్ట అండ్ క్లేర్ 2015 వ స్ంవతురంలో విశాఖ నగరంలో స్ృజనాతోక్ క్ళలను, మన స్ంస్కృతిన్వ పరిరక్షంచి,

విశాఖ విహారి

ముందు

తరాలకు

అందించ్చ

ఆశయంతో

ప్రారంభమైంది.

ఈ స్ంస్ి వయవసిపక్ అధయక్షులు శ్రీ నగేష్ బాబు అయయలసోమయాజుల, వయవసిపక్ క్తరయదరిశ డా.

ప్రియా

నర్వష్,

కోశాధిక్తరి

శ్రీ

జె.

వాసదేవరావు, స్భుయలు కిశోర్ కుమార్, శ్రీ జె. శ్రీధర్. ‘ అంతరుోఖ ‘ ఇటీవల విశాఖలో న్వరిహించిన రండు క్తరయక్రమాల విశేష్టలు అందిసానాిరు ఆ స్ంస్ి వయవసిపక్ క్తరయదరిశ డా. ప్రియా నర్వష్ -

జాత్మయ గిరిజన నృత్యాతసవాం 2016 ఆంధ్రప్రదేశ్ ప్రభుతిము, ఆంధ్రప్రదేశ్ పరాయట్క్ శాఖ, అంతరుోఖ సొసైటి ఫర్ క్రయేటివ్ ఆర్ట అండ్ క్లేర్, దక్షణ ప్రాంత సంస్కృతిక్ కేంద్రం స్ంయుక్ా న్వరిహణలో మారిే 29 వ తేదీ నుండి 31 వ తేదీ వరకూ విశాఖపట్టణం సగర తీరం,

బీచ్ ర్మడ్ లో వుని విశిప్రియ ఫంక్షన్ హాల్ నందు “ జాతీయ గ్నరిజన నృతోయతువం – 2016

“ జరిగ్నంది. విశాఖపట్ిం జిలాే పరిష్త్మా చైర్ పరున్ శ్రీమతి


Page 50

ఆనాంద విహారి లాలం భవాన్వ భాస్కర్ ప్రారంభంచిన ఈ నృతోయతువాలు మూడుర్మజుల పాటు నగర ప్రజలకు క్నువిందు చ్చశాయి.

విశేష్ం. ఆ స్ంస్ి క్తరయదరిశ డా. ప్రియా నర్వష్ ఈ క్తరయక్రమాలకు

స్మనియ

క్రా

గా

వయవహరించారు.

ోబాక్ మాజిక్

ఈ క్తరయక్రమం లో క్రాిట్క్ ప్రాంతన్వకి చెందిన

సిదిు

నృతయం,

మధయప్రదేశ్

కి

చెందిన

గుడుంబాజా, ఒడిశా కి చెందిన స్ంబలుపరి, కేరళ కి చెందిన స్వర, ఆంధ్రప్రదేశ్ కి చెందిన

- చార్ కోల్ ఆర్ ్ ఎగి ి బిషన్

స్వర, ధింస నృతయలు ప్రదరిశంచారు. విశాఖపట్ిం జిలాే క్లెక్టర్ శ్రీ ఎన్. యువరాజ్,

జాయింట్ క్లెక్టర్ శ్రీ ఎన్, న్వవాస్, పరాయట్క్ శాఖ అధిక్తరులు, దక్షణ ప్రాంత సంస్కృతిక్ కేంద్రం అధిక్తరులు పాలొగనాిరు. చిత్ర

క్ళక్తరుడు

బాబీ

క్ర్ర

బొగుగను

జాతీయ సియి లో న్వరిహించిన ఈ గ్నరిజన

ఉపయోగ్నంచి గీసిన చిత్రాల ప్రదరశన ఏప్రిల్ 01 వ

నృతోయతువల

విశాఖపట్ిం

తేదీ నుండి 04 వ తేదీ వరకూ విశాఖ సగర

నగరాన్వకి చెందిన అంతరుోఖ స్ృజనాతోక్ క్ళ,

తీరంలోన్వ బీచ్ ర్మడ్ లో వుని రాజీవ్ స్ోృతి

సంస్కృతిక్ స్ంస్ి స్హక్తరాన్వి అందించడం

భవనం లో జరిగ్నంది. ‘ అంతరుోఖ సొసైటి ఫర్

న్వరిహణలో


Page 51

ఆనాంద విహారి క్రయేటివ్ ఆర్ట అండ్ క్లేర్ స్ంస్ి న్వరిహించిన

తన ప్రస్ంగ పటిమతో పామరులకు సైతం

ఈ ప్రదరశనను మొదటిర్మజున ప్రొఫెస్ర్ డి. వి.

చ్చరువ చ్చసిన ఉష్శ్రీ గారు గత తరంలో

రమణ ప్రారంభంచారు. విశిష్ట అతిధిగా విశి

ఆక్తశవాణ

విఖ్యయత చిత్రక్తరుడు రాజా రవివరో మనుమడు

ఆయన్వి శ్రోతలకు మరింత దగగర చ్చసిన

డా. శివకుమార్ విచ్చేశారు. నగర ప్రజలను ఈ

క్తరయక్రమం ధరో స్ందేహాలు. ఈ క్తరయక్రమంతో

ప్రదరశన ఎంతగానో ఆక్టుటకుంది.పరాణలను

ఆబాలగోపాలాన్వి అలరించిన ఉష్శ్రీ గారి 88వ

శ్రోతలందరికీ

సపరిచిత్మలు.

విజయ విహారి ఉషశ్ర ర ఇాంట్ల ో .. ఉషశ్ర ర గురిాంచి....

జయంతి స్భ ఈనెల 4న విజయవాడలోన్వ ఆయన

స్ిగృహంలో

న్వరిహించింది.

ఉష్శ్రీ

క్తరయక్రమాన్వకి

మిష్న్ ప్రముఖ

శతవధాన్వ డాక్టర్ పాలపరిా శాయమలానంద ప్రసద్ అధయక్షత వహించారు. సహితీవేతా డాక్టర్


Page 52

ఆనాంద విహారి ఉష్శ్రీ రచించిన మలెే పందిరి క్థల స్ంపటిన్వ సంబశివరావు, పెళీడ బొమో నవలా లఖ్యవళ్ళన్వ నండూరి

విశే​ేష్టంచారు.

రాజగోపాల్

ధరో

స్ందేహాలు క్తరయక్రమంలో శిష్టయడిగా వయవహరించిన ఎ. బి. ఆనంద్, గుమాో

సంబశివరావు,

సందరరామశరో,

డాక్టర్

చినుకు

చివుకుల

తదితరులు

నండూరి

క్తరయక్రమాన్వకి విచ్చేసిన వారు ఉష్శ్రీ స్ిగృహాన్వకి

రాజగోపాల్ ఈ క్తరయక్రమంలో ప్రస్ంగ్నంచారు.

ఇందులో

పాలొగనాిరు.

రావడం తమకు ఆనందంగా ఉందన్వ చెపాపరు.


Page 53


Page 54


Page 55


Page 56


Page 57


Page 58


Page 59


Page 60


Page 61


Page 62


Page 63


Page 64


Page 65

05_014 సంచిక పైన

ై న మీ అభిప్ ఈ సంచికలోన్న రచనల్పె ర యాల్న్మ ప్తి ర క కిరంద వండే వా​ాఖ్ాల్ పెట్ట ి ( comment box ) లో త్ప్పక వా ర యండి. లేద్ ఈ కిరంది మయిల్ ఐడి కి ప్ంప్ండి. editorsirakadambam@gmail.com


05_014 05_014

Page 66

పత్రిక గురించి..... Thankyou Sir. This is a great Telugu weekly and I love it Sir. Best Regards, - Seetha Ramaiah

శి : శిరసు వంచి నమస్కరిస్తా రా : రామచంద్ర రావు గారి కృషిని అభినందిస్తా క : కధలు, కవితలు , కధనాలు ప్రచురణ అయినవన్నీ దం: దమ్మునీవి అని నిరణయిసుా .. బం: బంటు రీతి గా నాకు తోచిన స్హకారం అందిసుానాీను .. అని మనవి చేసుకుంటూ .. మన శిరా కదంబం పత్రిక దేశ విదేశాల్లో మంచి స్ంగీత , స్తహితయ, ఆధ్యయతిుక విలువలునీ పత్రిక గా మరినిీ అడుగులు మ్మందుకేయాలని స్దా కాంక్షిస్తా భవదీయ - ఉషా వినోద్ రాజవరం


Page 67

05_014 కన్నీళ్లో గురించి..... అదు​ుతమైన భావం __/\__ - India PeaceServe Impact

పసిడి తళ్లకులు గురించి..... Nice - Sreedevi Reddy Ashammagari

సుమతీ శతకం గురించి..... Naaku vemana satalaalu sumati satakalu,ante cheppaleni estham, naa daggara unna pedda balasiksha lo appudappudu teesi chaduvu tuntanu, andulo mana jeevitaaniki panikivachhe anno manchi maatalu unnayi - Janaki Gattem

కాశీభట్ో వేణుగోపాల్ గురించి..... Chinna chinna padaalato chakkagaa raasaaru dhanyavaadamulu - Venkateswara Rao


Page 68

05_014 హోలీ శుభాకాంక్షలు ..... హోళీ శుభాకాంక్షలు - Australia Mahendra Reddy Thanks Ramachandra Rao S garu ... Have good festive time sir - Krishna Mohan Mocherla Thank u and wish u and family a Happy Holi andi - Anitha Chaparala


చదవండి..... చదివించండి www.sirakadambam.com editorsirakadambam@gmail.com


Vol No. 05 Pub. No. 015 07-04-2016

ఆత్మీయుల శుభాకాంక్షలు... ఉగాది కోయిలలు ... ‘కథ చెబుతా ! ’ ప్ ర కటన... షటకాం... ధ్యాన ోశ్ల కములు... దుర్మీఖీ ! నీకు స్వాగతాం ... నీతి స్వహస్ర ర ...

వకకలాంక రసధ్యరలు,వసాంత కోకిల

వడగళ్ళు

రావూర్మ కలాం..

ప్స్రడితళ్ళకులు ......

04 06 10 11 14 16 22 26 31

శతక స్వహితా​ాం.... 35 గోచార వశమున కుజ సాంచారము 37 సాంసకృతాం .... 41

ఆనాంద విహారి ...... ా వళి వారా అభిప్ర ర యకదాంబాం

43 53 65


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.